Chapter 1 of 4

సాక్ష్యాలు 1–2

జోనీ జీవితసంగ్రహము

�చీణజుశ

యేసు మన బాధల్లో యేడుస్తారు

[��వఅ �శీస �వ�్రి

జోనీ ఎరేస్న్ జీవితం - పరిచయం

అద్యాయము –1

సాక్ష్యం 1. జోనీ తెల్పిన జీవిత పాఠాలు

అద్యాయము –2

2.శ్రమలో దేవుని చిత్తము పగహించుట

అద్యాయము –3

3.మంచి వారికి శ్రమలా?

అద్యాయము –4

4.మన జీవితాలు యితరులను ఆదరించుటకే

అద్యాయము –5

5.బాల్య ప్నేహితులతో జోనీ ఆనందించుట

అద్యాయము –6

6.బాధలో నున్న వారికి ఊరట నిచ్చుట

అద్యాయము –7

7.జోని, ఆమె ప్నేహితులు శ్రమల దావరా నేర్చిన పాఠాలు, సేవ

అద్యాయము –8

8.శ్రమలలో దేవుని ప్రముఖ సంకలపవు

1

జోనీ జీవితసంగ్రహము

జోనీ ఎరేస్న్ – జీవితసంగ్రహము

(అవిటి తనవుగల ఒక చిపత కారిణి)

(1) జోనీ ఎరేస్న్ ఎవరనుకుంటున్నారు?

మనవలె తృళుచా, కేరింతలు కొడుతూ వినోదాలతో ఆటపాటలతో, సరదాగా, ఆనందంగా గడ్రపాలనుకునే ఓ అవ్మాయి. ఆమెకు ఈత కొటటడవుంటే బభలే సరదా! అమెరికా అవ్మారు. ఈత కోసం ప్నేహితులతో సముపద ప్రాంతానికి మ�్లంది. అలవాటు ప్రకారము కొంత ఎత్తు నుండి నీటిలో దాకింది. అంతే, ప్రమాదానికి గురియె�ుంది. ఆమె జీవితం తారువారైంది. అంగవైకల్యవేరపడింది. మన ప్రభువు అదభుతాలు చేసే దేవుడు గదా! అవిటితనంలో కూడ్ర ఆవెనొక గొప్ప చిపతకారిణిగా తీర్చిదిద్దినాడు.

(2) కుటుంబవు - బాల్య జీవితము

జోనీ ఎరేస్న్ ఒక సాధారణ కుటుంబానికి చెందిన బాలిక. తండి పేరు కూడా ఎరేస్న్ మంచి కళాకారుడు. సాంకేతిక పరిణావాలతో పరిచయ వున్నవాడు. ఓడలో నావికుడు. తన సవంత ప�ాంలో పశువులను పెంచేవాడు. గుపరపుసావరి, శిలపకళ్, బోమ్మలు గీయడం, ఇళ్ళు కట్టడం ఆయన హా�లు. ఆయన చేతి పనులు అందంగా వాళు యింట్లో వ్రేలాడుతండేవి. జోనీ అక్కలు లిండా, రకతి, జేలు. వారిది అనురాగ పూరితవెన� కుటుంబవు. వారి నాన్నగారు పలుచోట్లకు వారిని తీసికొని వెళ�్లవాడు. ఎడారులలో కొండ్రలలో నడిచి వెళ�ుటప్పుడు భూగోళ్ శ్క్స్తాన్ని బోధించేవాడు. వివిధ రకాలైన జంతువులు నడిచిన అడుగు జాడ్రలను, గుర్తించే విషయాలను వివరించే వాడు. పిల్లలకు చిన్ననాటి నుండే గుపరపు స్వారిని అలవాటు చేశ్డు.

(3) జోనీ తల్లకి తంపడివలె మంచి అభిరుచులున్నాయి

ఆట పాటలంటే యిష్టం. పిల్లలకు టెన్నీస� ఆట నేర్పింది. అందరూ కలిసి ఈతకు వెళ�్లవారు. దేవుని యందలి భయభక్తులతో పెంచారు. ''యంగ్లైఫ్ రిట్రీట్——లో పాల్గొనేవారు. ఆ రిట్రీట్లో జోనీ 15 సం�� వయససున్నప్పుడు యేసు పాపుల కొరకు మరణించాడని తనను ర్కిషంచటానికి, ఈ లోకానికి వచ్చాడని తెలసుకొన్నది. యోహాను 10:10 యేసు మనకు సమృద్ధి జీవితాన్నివవడానికి వచ్చాడని తెలిసుకుంది. కొంతమంది యమవనసుథలు ఆ రిట్రీట్లో పరిచయమయయారు. కాలేజీలో స్టు వచ్చిన సమయంలో ఆమెకీ ప్రమాదము సంభవించింది.

2

జోనీ జీవితసంగ్రహము

(4) ప్రమాదము - హాస్పిటల్ జీవితము

జోనీ ఈతకోసం నీళ్లలోకి దాకగానే తల నీటి అడుగు భాగమునున్న నేలకు బలంగా కొట్టుకుంది. శరీరం అదుపు తపిపంది. కాళ్ళు, చేతులు కదలుట లేదు. లేవానికి పపయతి�స్తుంది. బభుజవుల క్రింద నుండి శరీరం యొక్క క్రింది భాగాలను కదల్చి లేకపోతున్నది. హాస్పిటల్ చేర్చారు. డాకట్ర్ల ఆమె మన్నెవుకలలో నాలురగైదు వెన్ను పూసలు విరిగాయని తెలిపారు. అందువలన ఆమె జీవితకాలమంతా నడువలేదని డాకట్ర్లు చెపాపరు. ఆపరేషన్ చేసినా ప్రయోజనము లేకపోయింది. ఆహారము నోటిగుండా కాకుండ�, నరాల దావరా ఎకికస్తున్నారు. చాల బలహానురాలై పచ్చిటి పలుచటి తోలు కపిపన అస్థి పంజరమువలె ఉన్నది. ఆమెను క్సటకచ్ పఫవులో ఉంచారు.

డిక్ అను ప్నేహితుడు ''అంతా మనవేలు కొరకే సమకూడి జరుగుతాయనే—— బైబిలు వాక్యముతో ఓదార్చాడు. దేవుని వాగ్దానాన్ని కీర్తన 23 గురతు తెచ్చుకోమంటారు. ఆ విధంగా ఆమె డిక్ సహాయంతో దేవుని వాక్యముతో, పపార్థనతోను పపోత్సహించబడుతుంది. ''నా యాకిసడెంట్ నా విశ్వసానికి పరీక్ష, నన్ను బాగు చేయడం నీకు నిజంగా ఇష్టమనుకుంటాను, కృతజ్ఞతలు—— అని జోనీ ప్రభువును ప్రార్థించింది.

రిహాబిలిటేషన్కు తరలింపు

అవయవాలను తిరిగి అదుపులోనికి తీసికొని వచ్చే ఫిజియోదీెరప్ చేయిస్తున్నారు. అక్కడి నుండి ఆమెను ''పగీన్ ఓక్స రిహాబిలిటేషన్ పసంటర్—— తరలించారు. అక్కడున్న వారంతా, చక్రాల బండిమీదనో, క్సటకర్ క్పఫవులోనో, లేక మంచము మీదనో జీవం లేనట్టు పడియున్నారు. ఎంతో ఆశ, నిరీక్షణతో వచ్చినాము వారిని చూడగానే నిరుత్సాహపడి పోయింది. జోసెఫ్ అనే ఫిజియోదీెర్పిస్టు మికికలి ఓపికతో ఆవెకాళ్లను. చేతులను త్రిపుపతూ వ్యాయామం చేయించేవాడు. ఉదయ, మధ్యాహ్నావు లందు టీవీ పపోగ్రావుస - ఆటల పోటీలు, నాటకాలు, చూస్తూ కాలం గడిపేది.

ప్నేహితులు - దైవవాక్యముతో ప్రోత్సాహము

చర్చిలో అందరూ జోనీ కొరకు ప్రార్థిస్తున్నారు. వచ్చిన ప్నేహితులతో దేవుడు నన్ను తప్పక స్వస్థపరుస్తాడని ధైర్యంగా నమ్మకంగా చెప్పేది. ఫిజయోదీెరపిలో చేసిన వ్యాయామం వల్ల కూరో�వం అలవాటె�ంది. డ్రయానా అను ప్నేహితురాలు దేవుని

3

జోనీ జీవితసంగ్రహము

గ్రంథములో నుండి దైవజనుల శ్రమలను (యిర్మీయా, యోబు) గురించి చదివి వినిపించేది. స్వతహాగా పనులు చేసికోవడం నేరరప వైద్యాన్ని, దీెరప్లో పాల్గొని సహకరించాలని వారాముకు తెలిపారు. నోట్లో పెనిసల్ పెట్టుకొని రాయడం నేర్చుకోమన్నారు. నీ పట్ల దేవుని ఉద్దేశ్యం, పారవార్థం, నీలోని తలాంతుల ప్రయోజనం, అవిటి జీవితానికి కూడ్ర అర్థం ఉంటుందని డ్రయానా ప్రోత్సహించింది.

జోనీ - బోమ్మలు వేయుట

జోనీ డ్రయానా వాటలను మొదట తిర్స్కరించినా నోటితో పనులు చేయడానికి ఒప్పుకుంది. పెనిసలను నోట్లో పెట్టుకొని, పళ్ల మధ్య బిగించి పట్టుకొని వ్రాయడం కష్టమే. మొదట్లో గీతలు గీయడం, సున్నాలు చుటటడం నేర్చుకుంది. క్రమంగా అక్షరాలు వ్రాయడం నేర్చుకుంది. క్రిస�పబోన్ జోనీలోని కన్ళు వెలికి తీయడానికి ప్రయత్నించాడు. ఆమె చిన్నతనవులో గీసిన బోమ్మలను చూపాడు. సృజనాత్మకవెన� నీలో ఉంది. పింగాణీ బిళ్లలపై అందమైన రంగులు వేయించి మంచి పపజెంటేషన్ వసతువులను తయారు చేయించాడు. తన ప్నేహితులకు బంధువులకు జోనీ క్రిస్మస్ బహువానాలు తయారు చేసి ఇచ్చింది.

విహార యాపతకు వెళ్లక వుందు వాళ్ల నాన్నగారు, జోనీకి బోమ్మలను గీయడం నేరాపరు. అది గురతు తెచ్చుకొని క్రిస్ తెచ్చిన మట్టివుదద మీద గీతలు గీసి బోమ్మను తయారు చేసింది. అది ''గుపరం మీద కూర్చున్న వేటగాడి బోమ్మ—— క్రిస్ దానిని చూచి, ఆములోని అద్భుతమైన, నిపుణతను, వెచ్చుకున్నాడు. ఆ విధంగా చిపతకన్ళు వెరుగు పరచుకుంటా గీసిన బోమ్మల మీద ''పి.టి.యల్—— అని సంతకం

(ూతీ��రవ ్�వ �శీతీస) చేయసాగింది. ఆము సవరూపంలో కూడ్ర జే, డ్రయానాల పశద్ధ వలన వారుప వచ్చింది. జుట్టు దువివ, మంచి బట్టలు తొడిగి, అందంగా కళ్ కళ్ లాడేలా చేసారు.

ఆధాయాత్మక జీవితం

స్టవ్ఎసేటన్ అనే యవవనసు�డు దేవుని వాక్యములోని ఆధాయాత్మక విషయాలను, క్రీస్తుపై ఆమెకు విశ్వసం, జీవితంలో ప్రభువు యిచ్చే శక్తిని గురించి ఆమెకు వివరించాడు. యంగ్ లైఫ� - సంస్థ చేయు పనులకు సహజంగా నమ్మకం కుదిరేలా, బైబిలు స్టడీ ప్రారంభించాడు. (1) దేవుని మహాత్మ్యం (2) క్రీస్తు దైవతవం (3) పాపం (4) పశ్చాత్తాపం

4

జోనీ జీవితసంగ్రహము

(5) రక్షణ - ఈ బైబిలు స్టడ�లోని అంశ్లు. మన యెడ్రల దేవుని దృషిట, ఆలోచనలు, మన ఆలోచనలకు భిన్నంగా ఉంటాయని, అవి ఉన్నతమెన�వని, బైబిలులోని వాక్యాలతో ఋజువులు చూపాడు.

1) పహాప� 12:1 జీవితాన్ని ఓరుపతో సహించాలనే హెచ్చరిక

సాక్ష్యం 2. 1 కొరింధి 5:15 మన శరీరాలు, మన ఆత్మలకు తాతాకలిక నివాస స్థానాలు.

3) ఫిలప్ప 1:29 - ప్రభువు కోసం పశమలననుబభవించడానికి కొందరినే పిలుస్తారని

4) 1 పేతురు 4:12-13 - క్రీస్తు మహిమ - బాధలలో పాలివారైనట్లు ఆనందించుటం.

5) రెండవ రాకడ్రను గురించిన విషయాలు వారి చర్యలోని భాగాలు. కొలస్స 3వ పైనన్న వాటి మీద మనససు లగ్నం చేయండి. జోనీ బైబిలు వాక్యాలను ధ్యానిస్తూ కంఠస్థం చేసేది. స్టవ్ ప్రోత్సాహంతో జోనీ తన సాక్ష్యాన్ని చ్ర్చిలోని యువజనుల మధ్య పంచుకుంది. స్త్టవ్ పపోతాసహావుతో ''గోదీార్� సమినార్——కు డ్రయానా, జేలతో ఫిలదెలిపుయా మ�్లంది.

2 సం��ల తరువాత చక్రాల కుర్చీిపై తిరుగుతానే

"వీ�తీవ ��అస ఖఅ��వతీర�్వ" లో కాలేజ్ చదువురకై చేరింది. జీ, డ్రయానా ఆముతో మ�్ల నోటసు రాసి పెట్టేవారు. జోనీ - ''పబ్లిక్ స్పకింగ�, ఓరల్ ఇంటర్ పపెటెషన్. వాయిస� డికష్న్—— అనే సబ�కుటలు చదివింది.

జోనీకి సంగీతంలో అభిరుచి ఉంది. తన ప్నేహితులతో పాటలు పాడే బృందంలో చేరింది� స్టవ్ ఆమెకు ఆధాయాత్మక మార్గదర్శి. ఆత్మీయంగా బలపరుస్తూ, శ్రమలను ప్నేహితులుగా భావించి ఆహావనించాలని (యాకోబు) ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చె�్లంచండి - నీ కృప నాకు చాలను - అను పౌలు వాటలను గురతుకు తెచ్చి ప్రభువు ప్రేమను జ్ఞపితకి తెచ్చేవాడు.

చిత్రకళ్ పపదర్శినవు

చిత్రకళ్లో జోనీ అనుభవం కన్పడసాగింది. తను గీసిన బోమ్మలు కళ్లోను, నిపుణతలోను మిగతావాళ్ళు గీసిన బోమ్మలతో పోటి పడాలని ఆశించింది. ఆ విధంగానే ఆమె బోమ్మల్ని ఒక ఎగి�బిషన్లో పపదర్శించినపుడు గరవపడింది. ''మిల్లర్—— తంపడికి పరిచయమైన వ్యక్తి - బాలిటమార్ నగరంలో చిన్న రెసాటరెంటులో జోన్ బోమ్మను పపదర్శించడానికి ఎగ్జిబిషన్ ఏరాపటు చేశ్రు.

5

జోనీ జీవితసంగ్రహము

'జోనీ ఎరెకిసన్ డే— అనే పెద్ద బానర్తో ఏరాపటు చేయబడింది. అంతే టెలివిజన్ వాళ్ళు, పత్రికా విలేఖరులు చుటుట వుట్టి, చిత్రకళ్, బోమ్మలను గురించిన పపశ్నలడుగసాగారు. యేసుతో తనకున్న సంబంధం, దేవుని శక్తి వానవుని ఎలా వార్చుతుందో దేవుడు తన పబతకులో చేసిన కార్యాలను, యంగ్లైఫ్ కాంప�లో నేర్చుకున్న సువార్తను వినిపించింది.

మిల్లర్ గారు ఏరాపటు చేసిన యీ ఎగ్జిబిషన్ వల్ల ఆమె జీవనోపాది నాంది పలికింది. సాయంత్రానికి కల్లా పడాయింగ�లన్నీ అవ్ముడైనారు. వేరు డాలర్ల వరకు డబ్బు సమకూరింది. పి.టి.యల్. అని ఎందుకు సంతకము చేస్తారని వార్డిగిన ప్రశ్నకు అని దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమించే

(ూతీ��రవ ్�వ �శీతీస) వారికి అన్ని వేళ�ు జరుగుతాయని ఆనందంగా చెపిపంది. ఈ విధంగా జోనీకి స్త్రీల సమాజాల్లోను సాకళులోను చర్చి గ్రాపుల్లో పడాయింగ�స పపదర్శించడ్రవే కాక, వారితో తన సాక్ష్యాన్ని పంచుకొనే అవకాశం కలిగింది.

టెలివిజన్, రేడియోలలో ప్రోగ్రాము లెకుకవైనారు. పగీటింగ� కార్డులు తయారుచేసి అవ్మేది. కొందర ప్నేహితులతో లోగోస� బుక్సోటరును ప్రారంభించారు. జోనీ పడాయింగ�స అమ్మడానికిది కేందంగా ఉపయోగపడింది. క్రీస్తు నందలి విశ్వసము, దేవుని శక్తిని తెలుపుచా, తన సాక్ష్యాన్ని క్లుప్తంగా వ్రాసి పత్రికలు ప్రింటు చేసి ఎగి�బిషన్కు వచ్చే వారికి పంచింది.

నయాయార్క టెలివిజన్ వారు ఒక పపోగ్రావునకు జోనీని ఆహావనించారు. ఆమె తన జీవిత కదీను వినిపించి, పడాయింగ�స చూపాలని కోరారు. లక్షల మంది ఆ టి.వి. ప్రోగ్రాము దావరా ఆమె ఇంటర్వ్యూను, ఆవెరికా దేశమంతా ఒకే సమయంలో విన్నారు. దేవుడు ఆమె పసవాపరిధిని సాక్ష్యమిచ్చే అవకాశ్న్ని విశ్ల పర్చారు. అమెరికాలోని అనేక నగరాలనుండి కూడా ఆమెకు ఆహ్వానాలు వచ్చాయి.

దేవుడు ప్రతి వారిని ప్రేమిస్తాడు. ఆయనకు ఏ భేదమును లేదు. అవిటితనవు ఒక కారణవు కాదు. అందరిలో ఉన్న తలాంతులను వెలికి తీసి, ఆయన మహివార్థవు వాడుకునేలా చేస్తాడు. శ్రమల్లో సంతోషించడం ప�లుకి ఎలా సాధ్యమయ్యేదో, జోనీకి అవిటితనవువలన వచ్చిన వతతుడులు, కశాటలు, బాధలు క్రీస్తుకు మహిమ ఘనత స్తుతి కలుగడానికే దారి తీసారు. ఆము యేసు ప్రభువును నమ్మింది. కాబట్టి, ఆ

6

జోనీ జీవితసంగ్రహము

ప్రభువు తన మహిమ రాజయములో కిరీటం ధరింపజేసి, మంచి బహువానాలను అనుగ్రహిస్తాడు. దేవునిపై ఆధారపడిన వారిని ఆయన ఎన్నడును విడువడు ఎడ్రబాయడు. దేవుడు మనలను ఆశీర్వదించి దీవించను గాక.

(జోనీ ఎరేస్న్ స్వయ గాధ నుండి)

ూ�తీ్ - ��

జోని జీవిత పాఠాలు

జోని తన ప్నేహితులనితో శ్రమతో గురించిన భావాలు ''దేవుడు యేడ్చినపుడు

పుస్తకంలో వివరించారు. శ్రమలకు సృష్టవెన� అర్ధం పరైస్తవ విశ్వసిగ్రహించగలడు. దేవుడు ప్రేవామయుడు కదా, శ్రమ ఎందుకు కల్గించుచున్నాడు? ఎవరిరకైనా చెడు సంభివిసేత దాని వెనుక దేవుని హాస్తవుందా? పసైతాను చర్య పఘలితవా? యా రీతిగా శ్రమ వల్ల ప్రశ్నలు కలిగారు. 40 సంవత్సరాలకు పైగా జారెడు కుర్చీిలకు పరిమితవెన� జోనీ శ్రమతో అతి సన్నిహితంగా జీవిస్తున్న ఆవై దేవుని చితాతన్ని గ్రహించిన రీతి, బాధలో క్రీస్తు మనససు అద్దంలో కనిపంచురీతిగా వివరించారు. ఎంతో స్థిరతతో కూడిన సత్యాలను జీవితాంతం ప్నేహితుడైన స్టవ్గారితో కలిసి దేవుని దయను మన శ్రమలకర్థవు చెపపగలాిరు. జ్ఞాన యుకతంగా మనకు శ్రమలను అనుమతిస్తారనియు, మన వూహించిన దానికంటే ఎకుకవ మంచికొరకే మన శ్రమలున్నాయని నమ్మగలవు శ్రమలు దేవునిని అభినందించనీయము కానీ యా పుస్తకములో భావాలు తెలిసికున్న తర్వాత దేవుని పట్ట మన దృకప్ధం వారుతుంది.

జోనీ తన ప్నేహితులు

షషష. యశీఅ��అసటతీ�వఅసర.శీతీస్త్ర

ఈ సంస్థదావరా ప్రపంచ వాపతంగా గొప్ప సంస్థను నిర్వహిస్తున్నారు. అనేక పుస్తకాలు రచించారు. వెండికంటె పపశ్నస్థవెన�ది,

(వీశీతీవ ూతీవష�శీబర ్��అ ర�శ్రీ�వతీ) (నవ�తీవఅ) పరలోకము, మట్టిలో వాణిక్యాలు, ఒక్క

(ణ�� ఎశీఅసర �అ ్�వ సబర్) (� ర్వ� టబతీ్�వతీ) అడుగు వుందు, ఆమె బంగారు పధక గ్రహిత గొప్ప వకత్. 25 సంవత్సరాల క్రితము

7

జోనీ జీవితసంగ్రహము

కన్ ఆమెను వివాహావాడి సేవ సహకరిస్తూ సాగిపోతున్నారు. జోనీ ప్నేహితుడు స్టవ్ ధియాలజీ పడిగీ పొంది స్నియర్ పాస్టరుగా అమెరికాలో నున్నారు. వెర్నా ఆయన భార్యగా 8మంది సంతానం కల్గి యున్నారు. ఆయన అనేక పుస్తకాలు రచించారు.

1 అధ్యాయము

జోనీ ప్నేహితుడు స్టవ్ జోనీని 1969లో చర్చి పారికంగ� వద్ద కలిసుకున్నానని తెలాపరు. అతని అనుభవం చెపాపరు. అది నాకు గొప్ప అనుభవం. వందలాది యమవనసతుల మీటింగ్ సమయంలో నేను జోనీని దర్శించదలచాను. ఆ యవవనసతుల మీటింగ్ వుగిసింది. కేరింతలు కొడుతా యవవన ఉతాసహం ఉరకలువేస్తూ అల్లరిగా నున్న సమయంలో, ఒక తెల్లని వేన్ సమీపించింది. నా ప్నేహితురాలు డ్రయానా మద్య వయససు గలది. నన్న డ్రయానా ప్రపంచ వ్యాపతంగా ప్రముఖురాలు. ఆము దారికడ్డంగా నిలిచింది. ఖాళీగా నున్న జారెడు కుర్చీ కనిపంచింది. డ్రయనా కోరిక వేరకు నేను జోనీని పరిచయము చేసికోవాలని ఆశించింది. స్టవ్ చెపిపన అనుభవం:

ఆ రోజు తక్షణం నేను పరికించంగా పొడురగైనా పస్రీ వుఖం కనిపంచలేదుగానీ స్టులో కూర్చున్నట్లు గమనించాను. ఆము చేతులు రునుపటీటలతో

(వీవ్�శ్రీ పతీ�వషర) బందీగా నిలిచింది. అంతలో నా ప్నేహితురాలు డ్రయానా స్వరం వినిపంచింది. స్టవ్, నీవు జోనీని కలిసికోవాలి వెంటనే నేను హాల్లో జోనీ అని పలుకరించాను. అందమైన పొట్టి జుట్టుతో అందంగా నున్న జోనీని చూచాను. నిటారైన వుకుక పపశ్ంతవెన� వుఖంతో కాంతి వంతంగా నున్న భావంతో పాటు బాధపూరితవెన� నవువ చూచాను. ఆమె జీవితంలో ఆనందాన్ని కుర్చీ దోచుకుందనే భావం కొటోటచ్చినట్లుగా గమనించాను. జోనీ పలుకరింపు చాల ఆప్యాయంగా ఆసక్తి కరంగాతోచింది. ''నిన్ను కలిసి కోనుట చాలా ఆహ్లాదకరంగా ఉంది—— అంది డ్రయానా వాటలు కలిపింది. మీరిదదరూ వాట్లాడు కోవాలంటే చాల కబుర్లుంటాయాని, తలసతున్నాను.

మరోక వారంలో ఒకరుంట్లో ఎంతో ఆనందకరమైన వాతావరణంలో జోనీ నవువలు కోరర కొందర ప్నేహితుల సమక్షంలో మరలా కలిసాను. జోనీ నేను, మేమిద్దరము ఒంటరిగా నున్న సమయంలో సంభాషణ సాగింది. జోని, డ్రయానా నీగుర్చి చాలా గొప్పగా చెపిపంది. నీకు బై�లుతో చాల సన్నిహిత అనుబంధవున్నదని చెపిపంది.

8

జోనీ జీవితసంగ్రహము

దేవుడు నిన్ను జారెడు కుర్చీలో జీవించాలనీ నీ జీవితాన్ని పరిమితం చేసారు. ఎందుకో నాకు తెలియదు. నీవు ఎదురు తిరుగ కుండా మౌనంగా నమ్మితే నీవు దేవుని చితాతన్ని కనుగొనగలవు. యా జీవితంలో కాపోయినా క్రీస్తును చేరిన తర్వాత నీ మెడ విరగ గొట్టింది. ఎందుకనగా నిన్ను దేవుడు చాలా ఎకుకవ ప్రేమించుచున్నారు అదే నాకు తెలిసింది అన్నాను. జోనీ వుకుక పూర్తిగా బైబిలు గ్రంధంలో చొచ్చుకున్నదా! అని పించింది. మంచి వాక్యాలు చెపిపంది. యా పుస్తకములో దేవుడు మనల్ని నడిపించే కఠిన మరాిలు దేవుడు నడిచి వె�ు ఉంటాడో లేదో తెలియదు జోనీ జీవితము ఒక గొప్ప దేవుని పపయోగశ్ల ఈ పుస్తక సారాంశంలో దేవుని వాక్యం

(��పశీతీ�్శీతీవ) దావరా గొప్ప జీవిత సత్యాలు దేవుని హృదయాంత్ర�త భావాలు అవగాహన కాగలవు. దేవుని చిత్తంతో పశమపడుట ఎట్టిదో గ్రహించాలి నీకా శక్తి ఉందా? నేనీ భావాలు జోనీతో కలిసి వ్రాసిన కాలవు జోనీ వాటల్లో స్టవ్ తరుచగా బై�ల్

వీ�తీష� 31 1997 స్టడీ అనుభవాలుండేవి జోని, యాసారి ఎఫెస్స వూడవ అధ్యాయంలో భావాలను ధావనించగలవా?

దేవుడు ప్రేమ గలవాడ్రయితే, శ్రమ లెందుకు? శ్రమలు ఎందుకు దేవుడ్రనుమతిస్తాడు? యా రీతిగా చిర్చిస్తూ పదమూడు సుదీర్ఘ సంవత్సరాలు జరిగాయి. బాధల్లో వుదిరి తెలివిగా జ్ఞానంతో పెదదవాళుయయావు. యిదదరికీ తోడుగా వివాహావుతో జతలు దొరికారు. స్టవ్కి వర్నా నాకు కన్ ప్రభువు అందించిన వ్యకుతలుగా స్తుతిస్తావు. నా కయితే చాల సంవత్సరాలుగా జారెడు కుర్చీలో జీవితం గడుపుట దుర్బురంగా అనిపించేది. ఎవుకలు నెపిప కల్గించేవి. నా వలె బాధపడే వ్యకుతలను కలిసికున్న అనుభవాలు, దశ్బాథలుగా నేను అంగ వైకల్యంతో బాధపడుట అలవాటయిపోయింది. దేవుని గురించి కన్న శ్రమల గురించిన సత్యాలు ఎకుకవగా నేర్చుకున్నాను. నేను వ్రాసిన పుస్తకాల్లో బైబిలు వాత్రమే రోడ్ వయాప�గా గమ్యం చూపించగలదన్న సత్యము నిజవు. నేను నా కన్నా జ్ఞానులు సహకారాన్ని అందుకోవాలని ఆశించి స్టవ్ను సంప్రదించాను. వేము వ్రాసిన సత్యాలలో దుఃఖము ఏడుపకేవలవు ఒక రాత్రి కాలం వుండవచ్చు ఆనందం సంతోషము ఉదయాన్నే లభిస్తుంది. పశమపడేవారికి ఆనందం మిగులుతుంది. అది దేవుని కొరకే, ఎందుకనగా ప్రతి కన్నీటీకి అర్థం చెపపగలవాడు దేవుడే గనుక దు� ఖవు అవసరవే. యిది నేను 1997 సంవత్సరంలో వ్రాసిన అనుభవాలు, సాధారణంగా

9

జోనీ జీవితసంగ్రహము

ఆఫ్రికాలో నున్న అంగవైక్యము గలవారికి జారెడు కుర్చీలు అందించడానికి పపొగ్రావు సిద్ధవు చేయగా నేను వారి దగిరకు చేరాను.

వేవొక రోజు ఆఫ్రికాలో జారుడు కుర్చీిల పంిణీరకై ఆపాంతము చేరగా అంత చీకటిగా ఉంది. కొద్ది కాంతితో దారి కనుకోగలాివు. దగిర్గా డ్రజన్ల కొద్ది పల్లెటారి ప్రజల కోలాహాలం చెవుల్ని తాకింది. నా కళ్ళు మరింత పెదదవిగా చేసికొని క్రొత్త విషయాలెన్నో నేర్చుకోగలుి చున్నాను. ఆ స్స్నని కాంతిలో ఒక యవవన పస్రీ నల్లని ఆకారంలో నల్లని జుట్టు, నీడ్ర రంగులో కనిపంచింది. ఆమెకు చేతులు లేవు. చిరిగిన చాపపై సన్నని కాళుతో కూలబడింది. ఆము వాత్రమే కాదు పోలియోతో కాళ్ళు పోగొట్టుకున్న వారు, కాలు ఆపరేషన్ దావరా పొగొట్టు కున్నవారు. కాళ్ళు చేతులకు కొందరు బండేజీ కట్టులున్నాయి. వారందరికీ నివసించే గృహాలు లేవు. నా వలె అంగవైక్యలం కలిగిన వారర. ఆఫ్రికాలో ఘనా ప్రాంతమే కాదు వుఖ్య పటటణవెన� ఆకా పురవీధులో వూత్రము వలన చభాయలు చెతతతో నిండిన వీధులు అతి

(�షషతీ�) భయంకరమైన దుర�ంధముతో నిండియుండుట గమనించాను. సన్నని వెలుగులో ప్రయాణిస్తున్న నాకు మొదటిగా కన్పడిన పస్రీ నోటినిండా పళుతో నవువతా నన్ను పలుకరించింది. నాతో నున్న ఆఫ్రికా పాస్టరు గారు పురవీధులలో గ్రుడ్డి వారికి, కుంటి వారికి సహాయాన్నందిస్తారని గ్రహించినందన ఆశ్గా వావైపు చూచింది.

యిక పాస్టరుగారు తన గొంతెతిత అవా, అని ఆరంభించాడు. నా అమెరికా ప్నేహితురాల్ని మీకు పరిచయం చేస్తున్నాను. ఆమె పేరు జోనీ. అవా అనే పస్రీ ఆ పపాంతలలో నివసించే చదువు నేర్చుకొని ఇంగ్లీష్ తెలిసినందన వాకు వాట్లాడుటా సులబభతరవైంది. వా వద్దనున్న జారెడు కుర్చీలు వాజోనీ మరియు ప్నేహితుల పరిచర్యల పంపిణీ బాధ్యత నిర్వహణలో వేము ఆఫ్రికా వీధుల్లో నిలిచావు. యింతలో యిద్దరు పడుచు అవ్మాయిలు నేలపై దేకుచు వారి మురిగిన కాళుతో యాడ్ర్చుకుంటా మవ్ములను చేరారు. నాదృషిట పోలియోవల్ల కాళ్ళు కోలోపయిన వారిపై పడింది. వారు పల్లెటారి బట్టలు ధరించారు. మరొక ఎనభైఎళు వుదుస్లివ్యక్తికి కాళ్ళు లేవు. కేవలవు వూడు అడుగుల ఎతతువున్నాడు. నన్నుచూసి ప్రశాంతంగా చిరునువువతో ఆహ్వానించాడు. నేను ఆగిపోయాను వెండి చేతితో నన్ను కర్చాలనవు చేయదలిచాడు. నా చేతులు బందీగా నుండగా అతని ముండిచేయి తాకగా వింతైనా

10

జోనీ జీవితసంగ్రహము

కర్చాలనవుగా యిదదరవూ నవువకున్నావు. యింతలో దేవుని పాటలు పాడుట కారంభించారు. నియోను లైటు కాంతిలో పేద ప్రజలు, అనాధలు, నివాసంలేనివారు వాకు ఆహ్వానము పలికారు ఆ తర్వాత ఆరాధనా స్థలవునకు చేరావు.

అమెరికా నుండి వచ్చిన కొద్ది మందిరకై బం� పపత్యేకించగా మిగిలిన వారంతా చిరిగిన బట్టలతో క్రింద కూర్చున్నారు. పాస్టరుగారు గంభీరంగా ప్రసంగ వారంభించారు. ''క్రీత్రవ సోదరీ సోదరులారా మనమంతా ఘనంగా గొప్పగా అమెరికా నుండి విచ్చేసిన గొప్ప అతిధులకు స్వాగతం పలుకుదాం. వీరు మన కోసం చాలదారము ప్రయాణం చేసి మన ప్రాంతం చేరారు. మనకై బై�ళ్ళు, జారెడు కుర్చీలు తెచ్చారు. వారెందరిని చూస్తుంటే నాకు కన్నీళ్ళు ఆగలేదు. వారంతా కేరింతలు చప్పట్లు కొటాటరు. నన్ను వాట్లాడవుని అడిగారు. వారికి కృతజ్ఞతలు తెలిప ఒక్కొక్క కుర్చీ వారికి అందించగా ఎంతో ఆనందంతో చప్పట్లు కొడ్రాత ఒకొకకకరిగా అందుకున్నారు. రెండు కుర్చీలు చాలవనీ తెలిసి అందుకో లేనివారు కూడా అందుకున్న వారిని బట్టి ఆనందించారు. యా పరిసిథతి గమనించి నేను చాల ఆశ్చిర్యపడ్డాను. అలప సంతోషంతో మంచి మనససు చూపించారు. వారు పాడిన పాట నారకంతో నిచ్చింది. క్రీస్తు జీవిస్తున్నాడు గనుక నేను ఉదయాన్ని ఎదురోకగలను.

ఆయన జీవిస్తున్నాడు గనుక నా భయం పూర్తిగా తొలిగిపోయింది. ఆయన భవిష్యత్తును స్వాదీభనపర్చుకున్నారని నాకు తెలసు. క్రీస్తు జీవిస్తున్నారు గనుక నేను జీవించుటకు అర్థవుందని నవ్ముచున్నాను హల్లెలూయ. ఎంతో దుఃఖము బాధ మధ్య ఎంత ఆనందంగా పేద ప్రజలు జీవిస్తూన్నారోనని చూచిన నేను ఆశ్చిర్యపడ్డాను వేవు తిరుగు పపయాణవునకు సన్నని వెలుగులో సంసిద్ధమయయావు వీరందరికీ నివాసయోగ్యవెన� యిళులేవు కధ! వర్షం వసేత వీరెకక్డ్ర వుండారనీ పాస్టరును ప్రశ్నించగా దేవుడే జాగ్రత్త వహిస్తారన్నాడు. ఎంతో విశాదపరిసిథతలలో వారి అవాయక ఆనందాన్ని చూడగా నల్లని రేగడి మట్టిలో అరవిరిసిన తాజాలి�్ల, డెయిస్ పూల సౌందర్యం కనిపంచింది. ఎంతో ఎండలో బాధపడతు, సంపాదన చిల్లి గవవకుండా, కొందరికి చేతులు, కొందరికి కాళ్ళు లోపవై నిపదించుటకు పడక లేనివారై గరచులేని నేల, ప�ా్యనులు లేని స్థితి, ఈ పరిస్థితుల్లో ఒక చిన్న బాలుడు చెత్త కుండ�లో పెద్ద అటటపెట్టెలో పడుకున్న స్థితిలో నుండి నాతో వాట్లాడాడు ''అమ్మగారా, మీరంతా అమెరికాలో

11

జోనీ జీవితసంగ్రహము

జీవిస్తూ ఎన్నో స��ా్యల నిలయంగా దేవుడు మీకంతో భాగ్యమీచ్చాడు. మీరంతా ఆ�ర్వదించబడిన జనవు చాలమంది మీలో ఆనందం లేనివారై యుంటారెందుకు?

అమెరికాలో చాలామందికి అందమైన బభవనాలున్నాయి. వైద్య సదుపాయాలు, బల్లమీద విలువైన భోజన పదార్థాలు, ఎన్నో వసతులున్నాయి. ఒంటరి వాళుయితే పెండ్లి కావాలంటారు. పెండ్ర్లయితే సూటెన� తోడు లేకపోతే విడాకులంటారు. మంచి తోడుంటే జీవితం ఆనందించడానికి సమయం కావాలంటారు. కొన్నిసార్లు ఒక్కొక్క కుటుంబంలో ఎనిమిది ఆపరేషన్లు 14 ఆసపత్రి పపవేశ్లు భర్తకు నోరు లేకపోవడం, మనవుడికి అంగవైకలయము, బుద్ధి వాంధయముతో బాధలు త్రేపవి కావు. సమాధి తర్వాత బభవిష్యత ఎదురొకనుట ఎట్లు? అనే సమస్యలున్నాయి.

మనకు తనిది కావాలని కోరుకుంటావు మనకున్నవి మనకు వదదనుకుంటావు. అందుకే అవెరికన్లు సంతోషం కోలుపతున్నారని నా భావం. ఏమీలేని ఆపఫికనే పేద ప్రజలలో నిర్మలమైన ఆనంద తరంగాలు నన్ను మృగుదరాల్ని చేసారు. మనవు నమ్మిన క్రీస్తు తాను జీవించిన కాలంలో పేలను ప్రేమించారు. వ్యాధి గ్రస్తులను బాగు చేసారు. విమాచించారు, బందీలుగా పాపంలో బాధితులైన వారి నుండి విడిపించారు. ఆయన పొందిన గాయాలే స్వస్థతనిస్తాయి. పశమ పడుట ఎందుకనగా సంతోశానికి సిద్ధపాటు వాత్రమేనని నవ్మాలి.

నేను 1967వ సంవత్సరములో సివమింగ� పూల్లో డ్రయివ్ చేయు సమయంలో ప్రమాదానికి గురై స్టలు ప్రేవులలో బందీభనై జారెడు కుర్చీకి పరిమితమయయాను. చాల దుఃఖంతో గతంలో ప్రార్థించాను. ప్రభువా, నీవు స్రవ శక్తిమంతుడవు, ప్రేమగల దేవుడవు. నా బాధలను తోలగించే సమర్థుడవు. నా పరలోకపు తంపడి వలె నామంచం సమీపంలో నిలిచి ఏడుస్తున్నారని భావించాను. దేవుడు ప్రేమించే తన సవంత ప్రజలకు హాని చేయరు. లాకా 11:11–13

యిహలోక తల్లిదండ్రులు తమ బిడ్డలకు మంచి ఈవులనిస్తాడు కద! పరలోకపు తంపడి మరెకుకవ మంచి చేయాలని ఆశించగలరు. గతంలో నేను ఆసపత్రిలో నుండి విడుదలైనపుడు ప్నేహితులు వాషింగ్టన్ డి.సిలో క్యాధరిన్ కౌల్మన్

(ఖ�్�తీవఅ

12

జోనీ జీవితసంగ్రహము

ఆమె అమెరికాలో పపసిద్ధ స్వస్థతలు చేయు దేవుని పరిచారకురాలు. నేటి ఖబ�శ్రీఎ�అ) బభకుతలెందరో ఆము దావరా పపభోదితవెన� చరిపత ఉంది.

ఒక రోజు నేను నా స్వస్థత నాశించి ఆ మీటింగ్ చేరగా ఆక్షణం దేవదాతను పోలి తెల్లని వపస్తాలతో నా హృదయం ఉపోపంరగ రీతిగా పపత్యకషమయింది. నా హృదయం నిరీక్షణలో స్వస్థతకోరి గంతులు వేసింది. మౌనంగా ప్రార్థించాను ''ప్రభువా, నీవు సరవ రోగాలు నివారించే మంచి క్రీస్తుగా బైబిలులో చదివి నవ్మాను. నేను జారెడు కుర్చీినుండి స్వస్థత పొంది లేవాలని ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నాను. దయతో నాకు నీ స్వస్దత నీయగలవా? దేవుడు స్పష్టంగా జవాబిచ్చాడు, నేను నా కుర్చీని వదలలేదు. నా వుందు వుపె�ప (30) మంది రోగులు స్వస్థతకై వేచియున్నారు. నేనున్న స్థలవు 15వ రోగిగా నిలిచాను. తవరలో స్వస్థత స్థలం చేరాల ఆశించావు. చంకలలో క్ర్లతో ఓరుపగా కొందరున్నారు. కొందరికి స్వస్థత రాలేనందున, చాల నిరాశతో, ఖంగారుగా సందేహాలతో ఆలోచనలో నిలిచారు. యిదే పశమకు సరివెన� పరిశాకరమా? యిది పూర్తిగా పశమను దారము చేసికొనే తీపవ పపయత్నవా?

నేను కూడా స్వస్థత పొందకనే యిల్లు చేరి అద్దంలో చూసేత నా ఉబ్బి పోయిన వుఖవు తేరి చూచే దృషిట నాలో మిగిలాయి. స్వస్థతా మీటింగ్ స్థలంలో నిరాశపడిన వారిలో ఒకరిగా నిలిచాను. నాలో వింత ఆలోచనలు మెదిలాయి దేవుడు మంచివాడు. ప్రేమగలవాడు సరవశక్తిమంతుడు. ఈలోకంలో క్రీస్తు సంచరించిన వేళ్లో ప్రేమతో వంగి బాధితులను ఆదరించి ర్కిషంచారు. శతాధిపతి సేవకుడు, 12 సంవత్సరాలుగా రకత్ పసావరోగిని బాగుచేసాడు. నా బంధువు కర్లీకి 5 సంవత్సరాలు వాత్రమే మెదడులో కేనసరువ్యాధి ఎందుకుకల్గింది? నా అక్క భర్త అక్కను వదలి, యిల్లు వదిలి ఎందుకని దారమయయాడు? నాతండి కీళు వ్యాధి మందులకు స్వస్థత పొందుట లెదెందుకని? మనవు ఆశించినవి పొందుకోవు ఎందుకని? దేవునిలో కదలిక లేదు. సంతోషము మనలో దారమయింది. అసంతృపిత, అసహనవు చేరింది. ఎందరో నిరాశతో స్వస్థత కూటాలకు చేరినవారు తిరిగి క్రీస్తు పై నమ్మకాన్ని నిలుపుకోగలాిరా? నాకు స్వస్థత దూరమై నేటికి 30 సుదీర్ఘ సంవత్రాసలయింది. నా గుండె చాలసార్లు పగిలిపోయింది. నా జీవితంలో విలువైన పాఠాల్ని ఆపఫికన్ ప్రజలు నేర్పించారు. మనకు ఆపఫికన్లకు వున్న దృకప్ధవుతో దేవుని నుండి కోరు సహాయము విభిన్నాలు చివరకు ఆఫ్రికా

13

జోనీ జీవితసంగ్రహము

విడిచి పెటేట సమయంలో వారిని ప్రశ్నించాను. మీలో చెరగని చిరునవువకు వెనుక వున్న రహాస్యవేమి?

అవ్మా, నాకు కూడా నేనునమ్మిన దేవుడున్నాడు. నాకున్న దేవుడే ఆవెకున్నాడు. నేను నమ్మిన బైబిలు ఆమె నవ్ముతుంది. శ్రమకూడా నావలె ఎదురుకంటుంది. చివరకు యిద్దరము పౌలు వాక్యమును అంగీకరించగవు ''నాకృప నీకు చాలను. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణిమను చన్నదని—— పౌలుతో ప్రభువు చెపాపరు. అంతేకాదు క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము నా బలహీనతలోనే సంతోషముగా అతిశయిస్తున్నానన్నాడు. మనవు బలహానులవు గానీ దేవుడు శక్తి మంతుడు. మన దేవుడు అవసరములో ఆదు కోదగిన పెద్ద దేవుడు. మన శ్రమ ఒక సాధనవుగా మనవు దేవుని మరింతగా కోరుకొనుటకు సహకరిస్తుందని నా నామ్మకం. క్రీస్తును పశమ దావరా మరింత సన్నిహితంగా ఎరిగియుండగలవా?

ఒక హైస్కూలు విద్యార్థి జీవితంలో క్రీస్తు ను గురించి ఎకుకవ తలంచలేదు. ఆటలు పోటీలో రాణించి గొప్ప సాకలర్షిప� పొందాలనే తపపన కల్గియుండేవాడు. ఆటలో ప్రమాదాన్ని ఎదురుకన్నాడు. రెండు ఆపరేషన్లు జరిగాయి. అపుపడే జీవితం గురించి ఎకుకవ ఆలోచించుట కారంభించాడు. జీవితం చాల సవలపకాలవు గడిపేది. మన పపాధాన్యత్లెట్లున్నాయి? నేడు క్రీస్తును ప్రేమిస్తూ ప్రార్ధన వాక్య ధ్యానానికి ఎకుకవ పపాధాన్యతనిస్తున్నాడు. అదే ఆటల్లో కోచ్గా రాణిస్తున్నాడు. దేవుని గురించి సాకిషగా జీవిస్తున్నాడు. శ్రమలదావరా దేవునికి అతి సన్నిహితులవు కాగలవా? నాకు తెలిసిన యిద్దరు దంపతులుండేవారు. లోకాశలకై ప్రాధాన్యత నిచ్చేవారు. ఆ రోజుల్లో భర్తకు ఉద్యోగం పోయింది. ఆలోటుతో బాగా ప్రార్థించుట నేర్చుకున్నారు. దేవుడు విలువైన పాఠాలు నేరాపరు. కుటుంబ మనగా వసతువులు సమకూర్చుకొని నిత్యావసరాలు తీర్చుకొనుట కాదు గానీ దేవుని సంతోషము కల్గించనట్లు జీవించుట అని తెలిసికొన్న తర్వాత వారి అవసరాలన్నీ తీరిపోయాయి.

14

జోనీ జీవితసంగ్రహము

2 అధ్యాయము

గుండె చెదరి పగిలిన నిరాశలో దేవుని హస్తాన్ని చూడగలవా? ఒక యవనసతుడు తన ప్నేహితురాలికి ప్రేమతో ఉంగరాన్నిచ్చి పెండి�చేసి కోవాలని చాలా కోరుకున్నాడు. ఆమె చాల తేరికగా అతని ప్రేమను నిరాకరించింది. చాల సుదీర్ఘ రాతులు దుఃఖంతో నిరాశతో గడిపాడు బాగా ఆలోచించి తన బాధను మరొక కోణంవైపు మరలించాలని తలంచి ఆలోచించ సాగాడు. అతని పపరికంటిలో తంపడిలేని చిన్న బాబును గమనించాడు. అతనితో ఆటలు ఆడుచూ, అతని కిష్టమైన గు�]పుసావరీ నేర్పించుటలో సమయం గడిపేవాడు అతని సమస్య అతి సవలపంగా తోచింది. యా రీతిగా రెండు సంవత్సరాలు గడిచాయి. ఒక రోజు పుస్తకాల శాపులో ప్రవేశించగానే గతంలో అతనికి నిరాకరించిన అవ్మాయి తనుయిష్టపడే పుస్తకాల స్థలంలో కనిపంచింది. వీరిద్దరి అభిరుచులు ఒకక్టేనని గ్రహించి, వారువెళ�ు చర్చిలో వారు సన్నిహితులయయారు. చివరకు పెండ్లి చేసుకున్నారు.

మనవు సహించదగిన దానిని మించినదైన పశమ భరించుట సాదయమా? నావంటి శ్రమతో నున్న జాన్ వెకాలిస్టర్ జీవితము నన్ను ప్రభావితం

(జీశీ�అ వీవష�శ్రీ�ర్వతీ) చేసింది. అది ప్రకృతి అందంగా నిలిచిన ఆవరణంలో డెయిజీపూలు పిల్లగాలులకు చల్లగా ఊగుతున్నాయి. నా పొట్టిచుట్టు రేగుతుంది. పైన్చెటుట కొదు�లు ఊగుచూ నన్ను ఆహ్లాద పర్చుసమయంలో జాన్ సాహచర్యం లభించింది. జాన్ అందమైన పపకృతిని ఆనందిస్తున్న అనుభాతితో ఒక్క శిలపంగా కూర్చుని నిశ�్చిుష�టడై గమనించుట నేను చూచి పలుకరించాను. ''జాన్, నేనీ దృశ్యాలను, నిన్ను చూడడానికి తరచగా రావలసిన యుంటుందని ఆశించుచున్నాను—— అన్నాను నావలె గత వూడు దశ్బాదలపైగా పకషమాతంతో బాధపడతూ చట్రాలపై నిలిచాడు. అతనికి నరాల శక్తి హానత వల్ల 6 అడుగుల 3 అంగులాల పోడవుగల జాన్ బలహానతతో ఒరిగిపోతున్నాడు. నర్స ఒక సిరంజితో అతని యుందు నిలిచింది. ఆనర్స మెల్లగా కడుపుపై నున్న చొకాక తోలగించి పొట్ట భాగాన్ని సిరంజితో కడుపుపై అమర్చిన ఆహారము పంపిణీ

(�వవస�అస్త్ర ుబపవ) చేసే గొటటవు దావరా ఏదో ఆహార పదార్థాన్ని ఎకికంచదలచింది. చాల నిలకడ్గా ప్రశాంతంగా జాన్ అన్నీ భరించాడు. ఆహారానికి వుందు చేసే ప్రార్థన ఎపుడు చేయాలో నాకయితే అర్థం కాలేదు. గతంలో జాన్ చాల ఆరోగ్యంగా ఉండేవాడు.

15

జోనీ జీవితసంగ్రహము

చలాకీగా తిరిగే వాడు నర్సింగ్ హా�వులో సపర్యలు చేసే వాంటీరుగా ఎన్నో సేవలు ఎందరికో చేసేవాడు, యాదీన స్థితి నేడు కల్గింది. కనీసం నేను ఆహారాన్ని తీసికొనుటకు నోరువాడగల నన్న తృపితకై దేవుని స్తుతించను యా రీతిగా నెలలు గడిచాయి. చలికాలవు వచ్చింది జాన్ బయట కూర్చుని ఆనందించే రోజులు దాటిపోయాయి. చాల బలహానమయయాడు. జారెడు కుర్చీ వూలకు జారింది. పడకపై పుండుట పరిమితమయింది రాత్రివేళ్ ఎన్నో ఆకారాలు నీడ్రలు కన్నించేవి. ఊపిరి సరిగా ప్ల్చుకోలేని ఆసహాయసిథతి, గట్టిగా సహాయం కోసం పలుకరించలేని అసహాయత ఆవరించింది. ఆ చీకటి సమయంలో �వులు చేరాయి. శబదం చేయకుండా �మలు బారులు వేలకొలది జాన్ పడకను చేరారు. అతని వూపతము సంచిని చేరాయి, చివరకు పడకంతా వ్యాపించాయి చివరకు శ్రీరాన్ని తాకాయి. నేను జారెడు కుర్చీిల పంిణీరకై దేశవిదేశ్లు సంచారం చేస్తూ ఇంగ్లాడు దేశంలో నుండగా జాన్ గార్చిన వివరాలు ప�ాక్స సందేశమందింది. జాన్ భార్య మరియు ఆవెునర్స నాకు చెపిపన సందేశంతో �మలు అతనితల నోరు కళ్ళు ప్కుట గురించి తెలిపారు. అతని శరీరం �మలు కుట్టి మంటలు రేపారు. జాన్ స్థితిచాల నిరాశగా ఉందని తెలిపారు. నేను నా వేదికపై చేసే పపసంగాంతో దేవుని దయ, ఆయన సంరక్షణ ఎంత గొప్పదో నేను తెలియజేయసాగాను. వు�్యంగా అసహాయుట పట్ల దేవు కృప అపారము దేవుని సహాయము తప్పక చీకటిలో నున్న జాన్ సిథతిని వార్చిగలదని చాల ఆశించి దీనంగా ప్రార్థించాను. పౌలు వాక్యాలు జ్ఞాపక ముచ్చాయి.

ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్దానవు కలుగ వలెనని ఆయన మరణ విషయమై సవానా బభవవు కలవాడ్రనై ఆయనను, ఆయన పునరుత్థన బలవు ఎరుగు నిమిత్తము, ఆయన శ్రమలతో పాలివాడుగుట ఎట్టిదో ఎరుగ నిమిత్తము సమస్తవును నష్టపరచుకని వాటిని పెంటతో సమానవుగా ఎంచుకొనుచున్నాను. నేనెరిగిన దేవుడెవరు? అని తలంచాను.

శ్రమలు ఎదురొకనుట దేవుడు కోరుతాడా? పశమపడుట పసైతాను పని. క్రీస్తు సైతాను క్రియలు లయపర్చుటకై ఈలోకానికి వేంచేసారు. దేవుడు మంచివాడు. మన శ్రమలను మంచిగా వార్చిగల వాడు దేవుడు. దేవుడెల్లపుడు మనలను దీవించాలని ఆశిస్తారు. దేవుని వాగ్దానాలన్నీ అందరా నవ్మాలని దేవుడు కోరుకుంటారు. పసైతాను

16

↑ పైకి / Back to top