Chapter 2 of 4

సాక్ష్యం 3

జోనీ జీవితసంగ్రహము

మన చుటాట వలయంగా శ్రమలదావరా బందీలను చేసినప్పుడు విడుదలనిచ్చే ఆయనకు మహిమ పర్చాలనీ ఆశిస్తారు. సత్బుక్తితో పబతుగ గోరువారు అంతా హింస పొందాలని దేవుడు కోరుకుంటారు. కొన్నిసార్లు అధిక పశమలు అనుమతిస్తారు. కానీ తగిన పపొతాసహాన్ని అందిస్తారు. మన జీవిత పుస్తకంలో గొప్ప అనుభవాలు దేవుడే లి�స్తారు. కొన్నిసార్లు కన్నీరు తెచ్చే సంఘటనలుంటాయి. యివన్నీ మనల్ని ప్రేమించి అందించే అనుభవాలే. కొన్ని సార్లు ఈ స్నులన్లీ ఊహించనట్లు వుగిసిపోవచ్చు. కొన్ని కారకష్ర్లు దారం కావచ్చు. అన్నీ దేవుడ్రను మతించినవి వాత్రమే దేవుని సంకలపవులు చాల సృష్టకరించినవే. ప్రతి జీవితంలో వర్షపు జల్లులు తప్పవు. సునామీలు, ప్రకృతి వైపరిత్యాలన్నీ వెనుకనించి పరి�లిస్తాడు పరికిస్తాడు. ప్రతి పశమను దేవుని చిత్తంత ఆశీర్వాదకరంగా వార్చిగలరు. వానవులంతా శోకంలో దు��ంచాలని కోరుకొని సంతోషించే దేవుడు కాదు. ప్రతి శ్రమ సమానంగా వానవులకు పంచలేడు.

దేవుని జ్ఞానవు ప్రేమ దృకప్ధవులో ప్రతి శ్రమ నిత్యతవంలో నిరర�శించినవే. విశ్వసి సంరకషవార్థవే శ్రమలన్నీ నిరర�శించబడ్డాయి. ఏదీ ప్రమాదవశ్తతూ జరిగేదికాదు. విశ్దం కూడా అంతే, పాపములు కూడా మనకు వ్యతిరే�ంచి ఏదీ సాధించలేవు. దేవుని పపాధమిక ఉదే�శ్యవేమనగా మన పాపాల నుండి సంరకిషంచుటయే మన బాధ, పేదరికము, విచ్చిన్నవెన� హృదయబాధలు దేవుని గురి కాదు యివన్నీ దేవుడు జాగ్రత్తగా సంరకిషంచుటకు తలంచగలడు. అవన్నీ నిజమైన సమస్యకు ఆనవాళ్ళుగా నిలుస్తాయి. మనవు సుఖంగా ఉండాలని దేవుడు కోరుకుంటారు. పాపాన్ని దేవషించుట మనవు ఆత్మీయంగా పరిపక్యత స్థితి చేరగలవు. మరింత దేవుని ప్రేమించగలవు. బాధల దావరా, కొన్ని సంఘటనల దావరా రక్షణ భాగ్యాన్నిచ్చి ఆత్మీయంగా బలపర్చుట దేవుని సంకలపం. పరలోక యాపతలో పసైతాను గ్రుచ్చిన బాధ పూరిత సంఘటనలు తప్పవు. దేవుని హస్తం మనలను తప్పక సంరకిషస్తుంది. దేవుని జ్ఞానంలో పసైతాను తంత్రాలన్నీ జయించే కృప పొందగలవు. ఈ లోకంలో అనుభవించిన శ్రమలన్నిటిని బట్టి పరలోకంలో దేవుని స్తుతించుటకై పరిమితము చేసిన దేవుని తప్పక స్తుతించగలవు.

దేవుని చిత్తంలో శ్రమదాగి వుంటుంది. క్రీస్తు శ్రమలు పడుటకిష్టపడరని సాచించుటకు క్రీస్తు జీవితవే సాక్ష్యముగా గ్రహించగలవు ఆకలి గొన్నవారికి తృపితపర్చారు. పేలకు వపస్తాలిచ్చారు. ఎందరో అభాగయిలను దర్శించారు. అంగవైకల్యం

17

జోనీ జీవితసంగ్రహము

గల గ్రుడ్డి కుంటి వారిని, వ్యాధి గ్రస్తులను స్వస్థపర్చారు. అసహాయులందరి పట్ల దయ కల్గియున్నారు. డాకట్రు ఆశ్చిర్యపడే అదభుతాలు చేసి చనిపోయిన వారిని పబతికించారు. బిడ్డలు లేని వారికి సంతానమిచ్చారు. ఆర్థిక యిబ్బందులలో సహాయపడ్డారు. మతిలేని వారిని ఆదరించారు. బాధలు తొలగించి ఆనంద పర్చారు.

మరణవు నొందువాడు మరణవు నొందుటను బట్టి సంతోషించు వాడ్రను కాను. కావున మీరు మనససు త్రిపుపకొనుడి అపుపడు మీరు పబతకుదురు. ఇదే పపరభువునా యెహోవా వాకూక. ఏ దేను వనంలో శ్మశ్పవు సమసిపోతుంది. కన్నీళున్నీ తుడిచి వేయబడి ఆరిపోతాయి. నరకము పొగొట్టుకొనే భాగయము కోరకే క్రీస్తు సిలువలో చనిపోయారు. పౌలు అనుభవంలో వాక్యాలు చాల విలువైనవి. అపో 9:16

పౌలు రక్షణ పొందిన వెంటనే భవిష్యత్తులో శ్రమలు దేవుని నామంలో పొందాలని దేవుడు ఏరపరచుకున్న సాధనవు. ఎన్ని శ్రమలో చూపిస్తానన్నారు. ఫలిపి 1:29

దేవుని పక్షమున పశమ పడుట ఆయన అనుగ్రహించారని పౌలు తెలాపరు. 2కొంధి 1:5

శ్రమలు విసతరించినను ఆదరణ కూడ్ర వాకు విసతరిస్తుంది పౌలు తెలాపడు అ 14:22

హృదయాను సారుడు గనుక అతడు దేవుని ఉదే�శవులన్ని నేరవేర్చునవి సాకష్మిచ్చారు. రోహా 8:17

ఆయన శ్రమలలో ప�లి భాగసతులవు అని పౌలు తెలాపరు. దేవుని చిత్తంలో పశమపడుట గుర్చివాక్యంలో సాటిగా వివరించారు. 1 పేతురు 4:19

18

జోనీ జీవితసంగ్రహము

దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ ప్రవర్తన గలవారై నమ్మికవెన� సృషిటకర్తకు తమ ఆత్మలను అప్పగించుకోవాలి. 1 దెస్స 3:2–3

మనవు నియమించ బడ్డామని పౌలు తెలాపరు. లోకం దేవు ప్రేమించే వారిని దేవషిస్తుందని క్రీస్తు తెలాపరు. ప్రధమ పరైస్తవులు సింహాల కర్గా వేయబడగా, సంతోషంగా వెళ్ళారు. వీర మరణం పొందారు. 18 సంవత్సరాలుగా బాధపడిన సైతాను శకుతలచే ప్డించబడిన పస్రీని క్రీస్తు స్వస్థపర్చారు. ఆదావు హావ్యలు పొందిన శ్పాలను వివుక్తి చేయుటకే క్రీస్తు మరణించారు.

3 అధ్యాయము

మంచి వారికి శ్రమలా? కారణవు చెప్పగలవా?

నా జీవితంలో పరిచమెన� పస్రీలలో ఒకరు కార్లా. ఆమె వయససు అరవై ఉంటుంది. ఆమెకు బాల్యంలోనె మధువేహా వ్యాధి వల్ల రెండుకాళ్ళు తీసివేసారు.

(ణ��పవ్�ర) గుండె జబభ వచ్చింది. వూపతపిండాల వార్పిడ� జరిగింది. నరాల బలహీనత ఉంది. కళ్ళు చాల వరకు కనిపంచని గ్రుడ్డి తనం వచ్చింది. జోని, ప్నేహితుల రిట్రీటు సమయలో ఆమె పరిచయమయింది. నీ జీవితంలో ఎన్నో అవయమలోపాలు, కల్గిననా అనారోగ్యంతో ఏ రీతిగా జీవిస్తున్నావో నాకు చాలా ఆశ్చిర్యంగా ఉందన్నారు. చిరునవువతో ఆమె నాకు జవాబు తెలిపంది. మరికొన్ని అవయవాలు పూర్తిగా పోకముందే నిన్ను కలిసికో గల్గినందుకు సంతోషిస్తున్నానంది చాల హాస్యంగా వాట్లాడగలదు. మరోకసారి కలిసినపుడు కార్లా మరింత బలహీనంగా ఉంది. ఆమె అందరిలో వాట్లాడడం కన్నా ఒంటరిగా నాతో వాట్లాడాలని ఆశించింది. ఆమె నాతో వాట్లాడిన వాట్లాలో ''నిజవే జోని, పశమపడుట నిజంగా బాధపూరితవే——. పూర్తిగా పశమపడడం సహించలేని స్థితి రాకూడ్రదని ఆలోచించావు.అట్టె శోధనకు గురి కారాదని తలంచావు. తన మాకాలు చిపప ఆపరేషన్ తర్వాత పెట్టబడిన కుత్రిమ అవయవాలు చూపించి, వ్రేళులో ఒకటి అపుపడే ఆపరేషన్ దావరా తొలగించిన స్థితి చూపించింది. చూడు జోని, యిన్ని శ్రమలలో కూడా నేనొక క్రైస్తవ విశ్వసినని మర్చిపోలేను. నాకు శ్రమలు తప్పవు. నావంత పశమ భరించాను కద! నాకయితే నేను కోరే పరలోకం తవరలో చేరుకోవాలనే ఆశ

19

జోనీ జీవితసంగ్రహము

వుంది. జవాబుగా, నీకు నా జవాబు కావాలా? అని అడిగాను. తల వూపింది. నీవు యికక్డే పరలోకంలో వున్నట్లు భావిస్తానన్నాను. కారా�, కోపం ఆవేదన స్థాయి దాటింది. బైబిలు తీసి చూద్దాం అని చెపిపంది. ఫిలిపప 1.21

''పబతకుట క్రీస్తు చావైతే లాభము—— పౌలు వాటలు నిజమయ్యేయి. చూచావా జోనీ, పౌలు కూడా నా కోరికకు అంగీకరించినట్లే కద! మరలా చదువు అని కోరింది. నాతో వాట్లాడిన తర్వాత నీవీ లోకంలో జీవించుట చాల అవర్సరము, నీ కుటుంబీకులు ప్నేహితులు నీ శరీరంలో లోపముగా నున్న భాగాలలో నీ శ్రమలో నీకున్న నిరీక్షణ, క్రీస్తు పట్ల నీ విశ్వసము ప్రేమను చూడాలి. వారు నిత్యతవం గురించి నీ నుండి నేర్చుకొని ద్యానించాలి. అది చాల పపావుఖ్యమని గ్రహించు అన్నాను. నిజవే కార్లా తనతో నున్న నర్సు క్రిష్ట క్రీస్తు గురించి ఆలోచన లేనిదై జీవిస్తుంది.

(జ�తీ�ర్�వ) తనతో పని చేసిన గతంలో సహా ఉద్యోగులు, తన యింటి పపకకమారు సరుకులిచ్చే శాపు వారంతా క్రీస్తు ప్రేమ గ్రహించాలని కార్లా ఆలోచనలో పడింది. నిజవే జోని, నేను ఈ బలహానస్థితిలో నుండి క్రీస్తు కొరకు నా వారందరికీ సాక్ష్యమిచ్చుట వేలని గ్రహించాను.

జోనీ అనే నేను నా అంగవైకలయముతో జారెడు కుర్చీలో నిలిచి అసహాయస్థితిలో చేతులు కాళ్ళు కట్టి పడినట్లున్నను నా మెదడు నోరు దేవుని కొరకుపయోగించుట నారకంతో యిష్టంగా ఉంటుంది. నా జీవితమే ఉదాహరణగా శక్తి వంతమెన�దిగా నవ్మాను. ఓకల్ హా�వా సిటీలో బాంబులు వల్ల 168 మంది మరణించుట తపిపపోవుట జరిగిన సంఘటన సమయంలో నాకు తెలిసిన పాస్టరు ప్నేహితుడు పఘస�ట బాపిటస్టు చర్చికి నన్ను ఆహ్వానించాడు. అదే క్షణము ఎందరో స్వకీయులను కోలోపయిన బంధువులంతా వారి వివరాలు తెలిసికొనుటకై వేచియున్నారు. నా పరిస్థితి చూచి నాకు ప్రత్యేకంగా ఆహ్వానం పలికి దారిచ్చారు. ఆ లోపల ఫ్యామిలీ పసంటరులో ప్రవేశించాను. అమెరికా రెడ్క్రాస� వారిని చేరాలని నా సంకలపవు. వారి ఆహావనవయింది. ఆ క్షణంలో తెల్లని కోటు ధరించిన ఆఫ్సరుగా నున్న ప్రముఖ వ్యక్తి ఒక్కసారిగా అరిచింది. ''మై గాడ్! నిన్ను చూడడం చాలా ఆనందంగా ఉంది——. నా బభుజాల

20

జోనీ జీవితసంగ్రహము

విాదుగా పరికించాను. నన్నేనా కాదా? నన్ను ఏ రీతిగా గురతు పట్టింది? ఏదైనా ఇంటరావ్యలో నన్ను చూచిందా? ఆ తర్వాత వివరాలు సేకరించగా ఆమె నాకు అపరిచితురాలు, కౌన్సిలింగ్ గ్రాపు ఆఫ్సరుగా ఉంది. ఎంతో తెరిచిన చేతులతో ఆహ్వానం పలుకుటకు కారణం గ్రహించాను. ప్రియమైన ప్నేహితురాలా, నీ వంటె జారెడు కుర్చీలో కూర్చుని ఆదరించదలచిన వ్యకుతలు ఈ అత్యవసర పరిస్థితుల్లో ఆపదలో దు�ఖవులో నున్నవారికి అత్యవసరము. నీ పరిస్థితిలో నీవిచ్చే ప్రోత్సాహం వారికి నిరీక్షణ కల్గిస్తుంది. నీవే ఒక శక్తివంతమైన సాపర్తివి కాగలవు. వారెదురుకంటున్న విశ్దాన్ని నిన్ను చూచి ఉపశమనవు ఓదారుప పొందుతారమ్మా. యీ క్లిష్ట పరిస్థితులలో నీవంటివారు అరుదుగా వుంటారు. నీ వంటి అసహాయస్థితిలో నున్న వారికి నీవు ధైర్యంనిస్తావు. ''మీరు మందులు కాక విశ్వసము చేతను, ఓరుప చేతను వాగాదనవులను సవతంత్రించుకొను వారిని పోలి నడుచుకొనునట్లుగా విాలో పపతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణిమగు నిమిత్తము విారిది వరకు కన్పరిచిన ఆసక్తిని తదముట్టుకు కన్పరచవలెనని ఆ్రేకిషంచుచున్నావు. రూ శ్రమకాల మందు విశ్వసులు సోమరులుగా నిలిచి ఉండ్రరాదు. దేవుని పనికి శక్తి వంతమెన� సాధనాలుగా నిలవాలి. క్రియాత్మకంగా పనుల దావరా ప్రేమ కన్పర్చాలి. పాఠాలు వల్లించుటలో పరిమితము కారాదు. రూ పరిస్థితుల్లో నా జీవితంతో పాటు తరచగా కార్లా జీవితం ప్రభావితము కాగల విశ్వసులవుగా నిలిచామని ప్రభువునందు ఆనందిస్తాను. ఒక సారి కారా�లో సంభాషిస్తూ బైబిలు వచనాన్ని ధ్యానవు చేసికోగలాివు. కొలసిస 1 : 24

''ఇపుడు మీ కొరకు నేను అనుబభవించుచున్న శ్రమ యందు సంతోషించుచు, సంఘవు అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పాడిన పాటల్లో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణివు చేయుచున్నాను. నేను, కార్లా పడిన శ్రమలు క్రీస్తు సిలువ పై బడిన శ్రమలు జ్ఞాపకము చేసికో గల్గితే చాల తకుకవ భావిస్తావు. శ్రమలు గురించి యాకోబు స్పష్టంగా తెలిపారు. యిపుడు ఏడ్ర్చుచున్న మీరు ధనయిలు. గోల పెట్టి ఏడ్ర్చుట, దు��ంచుట విచారించుట యివన్నీ సంతోషముగా వారును కొన్నిసార్లు పాపము దావరా యీ పరిస్థితులు లభిస్తాయి. యెషను 53:4

21

జోనీ జీవితసంగ్రహము

మన రోగాలను క్రీస్తు భరించారు క్రీస్తు సిలువ పరలోకానికి తీసికొని వెళ�ు ఓడ్ర వంటిది. ఈ అదభుత కార్యాలన్నీ పరలోక మహిమకు నిదర్శినాలు. తివెాధికి కడుపులో రోగ వుందు ఎప�ోపపదీస� రోగియావాడెను అని వ్రాసి వుంది. పౌలుకు వుల్లుందన్నాడు. కొందరికి విశ్వసము తకుకవైతే కొందరికి వినయము లోపిస్తుంది. కీర్తనలు 103 : 3

మన రోగములన్నీ బాగుచేస్తాను అనే వాగాదనవయింది. దేవుడు తన బిడ్డలను అన్ని దేశ్లలో పశవానుభవవునరకై పిలసతున్నారు. నాకు తెలిసిన కుటుంబవు సంఘటన వివరించాలని తలసతున్నాను. అది 1978 ఆగష�ట. ఒక స్త్రీ తన భర్తకు విడాకులివ్వాలని తలసతుంది. ఆవేశంలో వర్షం రోజు ప్రయాణంలో యవవనసతులతో ప్రమాదానికి గురైన కారులో ఒకబా్బయి తీపవంగా గాయపడ్డాడు. 77 రోజుల తర్వాత పాల్ అనే కుపరాడు పబతకలేడని అభయమిచ్చారు. అప్పటి కతని వయససు 19 సంవత్సరాలు. ఎమర్జెన్సీ గది నుండి యిల్లు చేరాడు. అతని మెడ కూడా నావలె గాయపడి క్రింది శరీర భాగాలలో చలనం లేదు. అతను తన రగడ్డం సహాయంతో కదిలే జారెడు కుర్చీలో జీవించుట కారంభించాడు. నిపుణతలో తన పనులు నిర్వహించసాగాడు. వాళు నాన్నతో చేపల వేటకు వెళ్ళువాడు. అతని సోదరులు చేతులుగా వాడుకుంటా కాలేజీలో ప్రవేశించాడు. పసితనంలో 5 సంవత్సరాల వయససులో క్రైస్తవ విశ్వసం పునరుదీదకరించుకొని తల్లలో క్రైస్తవ విశ్వసి ఎట్లుండాలి, ఎలా వారాలి అని పపశ్చించేవాడు. చాల విశ్వసిగా వారాడు. కన్నీటితో నవువలతో క్రీస్తు అనుచరుడ్రయయాడు. రూ రీతిగా 5 సంవత్సరాలు మంచి విశ్వసిగా జీవించాక తన పకషమాతవు స్థితిలో ఎన్నో ప్రయత్నాలు చేయగా ఒక ఆటో కంపెనీ సహాయము దావరా చాల మిలియన్లు సంపాదించాడు. నేను సవతంత్రంగా జీవించాలని తల్లిదండ్రులకు చెపాపడు. ఆ తర్వాత నార్త కారో�నా చేరాడు. ఒక నర్స కావాలని పేపర్లలో ప్రకటించాడు. క్రైస్తవ విశ్వసి అని ఒక నర్సను ప్నేహితుడు పరిచయము చేయగా పనిలో నియమించాడు. వారి సన్నిహిత సంబంధము చెకుక పుస్తకం వరకు చేరింది. యితర పనివారు యింట్లో లేని సమయంలో జానెట్ పాల్కు సన్నిహితురాలైంది. పాల్ జానెట్ వారి నివాసం ప�ా్లరిడాకువార్చారు. వారిద్దరూ వివాహం చేసికున్నారు. వారింటికే పరిమితమయయారు. బాహ్యా ప్రపంచంలో సంబంధాలు లేకుండా కాలం గడిపేవారు.

22

జోనీ జీవితసంగ్రహము

ఒక రోజు పాల్ తన తల్ల దండ్రులను ఫోన్ దావరా పిలిచి వాట్లాడాడు ''అవ్మా, నేను దేవుని సన్నిధి నుండి చాల దారమయయాను. దేవుని వాక్యం చదివి క్రీస్తుతో దగిర సంబంధం కల్గి జీవించాలని ఆశిస్తున్నానని తెలిపాడు. ఆ తర్వాత వారంతా పాల్ జీవితంలో వారుప గమనించారు. అతనింటికి వచ్చిన వారిలో చాల మంది క్రైస్తవ విశ్వసులయ్యే రీతిగా పాల్ పరిశుద్ధ జీవితం చాల మందిని ప్రభావితం చేసింది.

1990 పసపెటంబరు 9 తారీఖన జానెట్ వాళు తల్లిదండ్రుల సహాయం కోరింది. పాల్కు గుండె నొపిప వచ్చిందనియు ఊపిరి తీసికోలేని స్థితికి చేరాడని తెలిపంది. 911 పోలీస్ సహాయం కోరారు. అతని గదంతా భయంకర వాసన ఉంది పెరిగిన గోళు, కషమరం లేని జుట్టు, వింతైన వాసనలు గది నిండాయి. జానెట్ గది చాల శుభ్రంగా ఉంచుకుంది. అతని శరీరం ఎవుకల కంటె బలహానమయివుంది. కొన్ని గంటలకు పాల్ మరణించాడు. అతని జీవితం విశాదంగా వుగిసింది. జానెట్ నిర్ల్యకషంగా పౌలు జీవితాన్ని నాశనం చేసినట్లు పరిశోధనలు తెలాపరు. 15 సంవత్సరాలుగా బందీభగా ఉంచి మత్తు పదారాథలకు బానిసగా మార్చింది. ఒక సంవత్సరంలో 15 వేల డాలర్ల కొరకైన్ వాడినట్లు తెలిపంది. మిలియన్ల సొవ్ము వ్యర్థపర్చినట్లు

(జశీష��అవ) ఒప్పుకుంది.

పాల్ విశ్వసిగా జీవించినను క్రైస్తవ విశ్వసినని చేరిక జానెట్ డబ్బు వ్యామాహంతో అతని జీవితాన్ని నాశనానికి గురి చేసింది. అపొ 2 : 42

సహవాసం, ప్రార్ధన వాక్యం రొట్టె విరచుట ప్రతి విశ్వసికి అత్యవసరవెన�వని తెలసతుంది. రూ రీతిగా కశాటను శ్రమలు ఎదురుకన్న నేను, నా ప్నేహితురాలు కార్లాను గమనిసేత నేను ప్రభువు నందు గరివస్తాను. ధియాలజీలో డాకట్రరటు డిపగీ పొందినట్లు పరిణత నిండిన క్రీస్తు విశ్వసులుగా బలహీనతలో అతిశయించ నిజ క్రైస్తవులుగా వారిని బట్టి ఆనందిస్తాను. వారు శ్రమ లెదురుకంటున్న రీతిలో ఎన్నో విలువైన సత్యాలు బయలుపడతాయి. దేవుని అపార్ శక్తిని గురించి వారు నేర్చుకొనిన పపజ్ఞగలవారు.

23

జోనీ జీవితసంగ్రహము

నేనొక పద్యాన్ని యిటీవల చదివాను. ఆ భావం నా రకంతో నచ్చింది.

నేను ఒక స్త్రీని జారెడు కుర్చీలో కూర్చుని యుండగా చూచాను. ఎవరో చెప్పగా విన్నదేమనగా వారిల్లు అవ్యేసారట. అయెయా, యిది చాల బాధకర్మెన�ది. రూ బాధలన్నీ భరిస్తూ ప్రతిదినము ఏ రీతిగా ఈ శ్రమలు బభరించ గల్లుచున్నదో తెలిసి కోవాలని ఉంది. శరీరారోగయము కీషణించగా ఆనందంగా వుఖంపై చిరునవువ వెలురగందుచున్న రీతి ఆశ్చిర్యం కల్గిస్తుంది. శ్పగ్రస్థవెన� జీవితాన్ని జీవిస్తూ దేవునిపై నిత్యవూ ఆధారపడువిధవేమి? తను కూర్చున జారెడు కుర్చీ అనుభవం క్రీస్తులో సన్నిహిత సంబంధాన్ని ఏ నాటికీ దారం చేయలేదు. ఆమెకు పూర్తిగా తెలసు ఏమనగా ఆమె శరీర స్థితి కీషణించుచున్నది. యింత నిబ్బరంగా ఎలా జీవించగలుిచున్నది? ప్రియ ప్నేహితుడా, నీవు చెప్పగలవా? ఎదురుగా శపతువు కత్తి ఎతిత నిన్ను కబళించాలని యతి�ంచే సమయంలో నీవు ప్రశాంతత కాపాడు కొనగలేి నిబ్బరం దేవుడు నీకట్లిచ్చారు? నీ అనుభవవే నేను నీ నుండి నేర్చుకోగల గొప్ప విలువైన వాగాదనవు అనే పాఠము కాగా, శ్రమ మద్యలో దేవుని సాన్నిహిత్యాన్ని నమ్మకత్వాన్ని గ్రహించి దేవుని నిత్యతవం చేరగలననే నిరీక్షణ పొందగలాిను.

హల్లెలూయ.

ఏ వ్యక్తి జీవితము దీవపం కాదు ప్రతి ఒక్కరము మరొకరిపై ఆధారపడగలవు. రోవా 14 : 7

''మనలో ఎవడును తనకోసర్వే పబతకడు. ఎవడును తన కోసర్వే చనిపోడు. కొరింథీ 1 : 27

''జ్ఞానులను సిగ్గు పరచుటకు లోకములో నుండు మళ్ళీ] వారిని దేవుడు ఏరపరచుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో నుండు బలహానులైన వారిని ఏరపరచు కొనియున్నాడు.

నా ప్నేహితురాలు కార్లా జీవితము అట్టిదే. దేవుని గురించి అతిశయించే తల బిర్సు క్రైస్తవులను సిగ్గుపర్చు రీతిగా కార్లా తన అంగవైకల్యత గల జీవితంలో ఎల్లపుడు ఆనందంగా క్రీస్తును ఘనపర్చుట ఎంతో ఆశ్చిర్యకరము. ఆము శక్తి హానతలో దేవుని శక్తి ఆమె వెనుక దాగినట్లుగా భావిస్తుంది.

24

జోనీ జీవితసంగ్రహము

4 అధ్యాయము

2 కొరింథీ 1: 3-6

మన జీవితాలు యితరులకు ఆదరణ కలిపంచడానికే. కార్లా జీవితం యితరులను ఆదరించుటకే కొన్ని సార్లు వివిధ ప్రాంతాలను నుండి నాకు ఉత్తరాలు వస్తూ వుంటాయి.

ప్రియమైన జోని, నేను టీనాను ఈ ఉతతరాన్ని వ్రాస్తున్నాను. నిన్న వా అమ్మమ్మ చాల దిగులుగా ఉంది. తన జీవితం చాలా వ్యర్ధమని తలపోసతుంది. జీవితంలో నేనేవిా సాధించలేక పోతున్నానంది. చాలసార్లు శ్రీరక బలహీనత బట్టి వ్యరు�రాలిగా తలంచవచ్చు గానీ ఆత్మీయ జీవితాన్ని గురించి ఆలోచించలేరు. నేను వా అమ్మమ్మను పపోతాసహాపర్చాను. నీవు నీ అంతరంగంలో క్రీస్తు పెట్టిన ఆత్మను పోషిస్తూ ఆత్మీయ విషయాల్ని మనసకరించాలి. ఎల్లపుడు దేవుని మహిమ పర్చుట కొరకే ఆలోచించాలని చెపాపను. నా జీవితం యితరులను పపోత్సహించాలని నా పట్ల ప్రత్యేక పరిచర్య దేవుడే యిచ్చారని నేను నమ్మి అమ్మమ్మను హెచ్చరించి ప్రభువు తలంపులలో ఆనందించాలని ప్రోత్సహించి నేను కూడా ఆయన సేవలో తరిస్తున్నాను. జోని, నీ జీవితం నాకంతో పపోతాసహిస్తుంది. ఎంతో కృతజ్ఞత తెలుపచున్నాను. నేను కారా�లో వాట్లాడడంలో చాలా ఆనందిస్తాను. నావలె పశమ పడే స్త్రీగా ఆమె సాహచర్యంలో నవువలలో వెచ్చిదనవుతో పాటు వా కన్నీటిలో వాస్తవం దాగి వుంది. బైబిలు వాక్యాలు ధ్యానించడంలో ఆత్మీయంగా శక్తిని పొందుతావు. యెహా�ను 15 : 5,8

''నేను నిజమైన పదాకషమల్లిని. తీరగలు మీరు. నాలో నిలసేత మరింతగా పఘలిస్తారు—— రూ వాగ్దానం వా ప్నేహా బలవు క్రీస్తులో శ్రమలలో పాలివారముగా గుర్తించి, దేవుని గొప్ప మహిమను పంచుకో గలుిచున్నావు. శ్రీరకంగా బలహానులమన�పుడు పరలోక ధ్యానవు చాల క్లిష్టమైన క్రియు. కానీ దేవుని తలసతూ వుంటే యితరులకు ఆ�ర్వాదముగా ఉంటా నిన్ను నీవు లాభము పొందు ధన్యత అనుభవిస్తావు. గలతి 6 : 9-10

''అందరికీ వేలు చేద్దాం—— యిదే పౌలు వాట సత్యము. ఒంటరితనంలో

25

జోనీ జీవితసంగ్రహము

పశమ అనుభవించుట విషపూరిత అనుభవం తన బాధ యితరులు గుర్తించకపోతే మరింత నిరాశ్ బాధితులవు కాగలవు.

గతంలో నేను చెపిపన జాన్ జీవితంలో ఒంటరిగా మంచంలో �వులు శరీరంపై దాడి చేసేత అసహాయంగా కదలలేని కాళ్ళు చేతులతో బాధలో నున్నాడు. అతను యితరులు దర్శించినపుడు కర్చాలన చేయలేడు. అతను వ్యాధి ఆరంభంలో జారెడు కుర్చీలో చర్చికి వెళ్ళువాడు. శాపులు దర్శించేవాడు తన వలె వ్యాధిగ్రసతులకు బైబిలు స్టడీ నిర్వహించేవాడు అందరూ చేతులు ఊపి అతనిని ఆప్యాయంగా పలుకరించేవారు క్రమంగా అతను మంచమునకు పరిమితవెన�పుడు పలుకరించేవారు కర్మయయారు. అతని ప్నేహితులెవరనగా శరీరమంతా చలనం లేని స్థితిలో అతని కళ్ళు కిటికీ గుండా చూడగా పక్షుల కదలికలే. జాన్ శరీర స్థితి కీషణించినను అతని ఆత్మ దేవుని దాతల సన్నిధి వాయు మండ్రలంలో అతని హృదయ భార తలంపులను వింటా, గమనిస్తూ, ఎన్నో ఆత్మీయంగా ఆనందిస్తున్నాడు. లాకా 15 : 10

''ఒక్క పాపి క్రీస్తును నమ్మినపుడు దాతలు చెప్పనశక్యమైన ఆనందంలో దైవ సన్నిధిలో సతుతించగలరు. జాన్ వంటి జీవితాలు, దేవుడు నల్లబోరుపై వ్రాసే జీవిత సత్యాలు అవి వానవులకు దేవదాతలకు విలువైన హస్తాలు బలపర్చు రీతి వరి�స్తారు. జాన్ జీవితంలో పట్టుదల గల విశ్వసాన్ని గురించి సాకష్మిస్తారు. అతని జీవితం వ్యర్ధము కాదు. జాన్ గ్రహించలేని రీతిగా ఎందరో అతని ఆదర్శాలను అతని దైవభక్తిని గుర్తించగలరు. అతని ప్రకాశవంతమైన విశ్వసం చూస్తూ పసైతాను సిగ్గుపడతాడు. యాబువలె నా విమాచకుడు సజీవుడని సాకష్మిస్తాడు. యోబు 13 : 15

జాన్ జీవితం వుగించే సమయంలో దేవ దాతలు నిఠారుగా నిలిచి దైవసన్నిధిలో గౌరవంతో ఆహ్వానం పలుకతారు. అతని జీవితం యింపైన సుగంధ భరితంగా నిలసతుంది.

26

జోనీ జీవితసంగ్రహము

పహాప� 13:15-6

స్తుతుల యాగము దేవుని కిష్టం. నేను నాభర్త కన్ చర్చికి వెళ�ు సమయంలో యితర విశ్వసులను గమనిస్తావు. నా జారెడు కుర్చీ ప్రక్క నా భర్త కన్ ఉంటారు. నా ప్రక్కనే ఒక చిన్న కుటుంబం, భార్య భర్త యిద్దరు కువారులు ఒక కువారెత కూర్చుంటారు. ఆపాప పేరు విరోనిక ఆమెకు ఊపిరితితతులలో వ్యాధి వుంది. ఆమె 11సంవత్సరాల వయససు గలది. ఆ స్థితిలో ఆమె తన ప్నేహితుల సహాయంతో ఎన్నో బోమ్మలు సేకరించి క్రిస్మస్ కాలంలో విదేశ్లకు బోనిసయా

(దీశీరఅ��) పంపి అనేకులను ఆనంద పర్చుతుంది. ఆము ఆరాధన సమయంలో చక్కని పాట పాడుతుంది.

ఓ దేవా, నీ ఊపిరి నాపై ఊదండి. నా జీవితాన్ని నిత్య నాతనంగా వార్చిండి. అపుడే నేను నీలా ప్రేమించగలను. నీవు చేసినట్లు గొప్పకార్యాలు తలపెటటగలను. ఆమెకు పాట మద్యలో చాల దగ్గు వస్తుంది. ఆమె పాట విని దేవుడెట్లు స్పందిస్తాడో గ్రహించవచ్చు. అసహాయస్థితిలో పాడలేని శక్తిలో విరోనికా పాటను బట్టి నాగొంతెతిత దేవుని మరింత శక్తితో ఆరాధించడానికి సాహాసించాను. ప్రకటన 5:12-13

యిట్టి విరోనికా స్తుతి ఆరాధన అర్ధవంతమెన�ది. ''వధించబడిన గొపరెపిల్ల శక్తియు, �శవర్యమును, జ్ఞానవును, బలవును, ఘనతయు, మహిమయు సోతపతమును పొంద అరు�డని గొప్ప సవరములో చెపుపచండిరి. యింతలో కార్లా నుండి ఉత్తరం అందింది.

ప్రియమైన జోని, నీతో వాట్లాడిన తర్వాత నా అవిటి జీవితాన్ని ఆనందంగా కొనసాగించగలను నా పరుగు తుద వుట్టిస్తాను. నేను మంచి పోరాటవు పోరాడితిని నన్ను ఆసపత్రిలో ఉంచవలసిన అవసరత లేదు. ఏమైనా ఆపరేషన్లు చేయుటకు భయపడుచున్నారు. నన్ను గమనించే స్వకీయులు ప్నేహితులు నా జీవితం పట్ల భయం కల్గియున్నారు. దేవుని నమ్మకతవవు, దయ కృప నాపై ఉంది. నా గుండె ఆపరేషన్ జరగవలసి ఉంటే సంసిద్ధంగా ఉన్నాను. నా కోసం ప్రార్థించు ప్రేమతో కార్లా.

27

జోనీ జీవితసంగ్రహము

ఇపుడే అందిన వార్త నాకు కానసర్ వ్యాధి వూపతంలో ఉందన్నారు. కారా�ను నన్ను గమనించే దేవుడు నాకున్నాడు. ఎందుకీ శ్రమలు ప్రశ్న కార్లాకు అవసరము లేదు. కేవలవు దేవునికే తెలసు. ఒక శిలాపన్ని చూస్తున్నపుడు ఒక శిలపకారుడు చెపిపన జవాబేమనగా ''ఒక బండ్రరాయిని తాకి చూచినపుడు దానిలోని అందాల్ని గ్రహిస్తాను. ఆ అందమైన శిలపం బయటకు రావాలంటే నేను స్తుతిలో దానిని పూర్తిగా చెకాకలి.

మనలో కూడా అందమైన శిలాపన్ని గ్రహిస్తారు. శ్రమలనే స్తుతిని వాడి శిలాపన్ని కొట్టి ఆయన సవరూపంలోని మలచుకుంటారు. 2కొరింధి 4:7,8-10 2కొరింధి 12:7

దేవుడు లోతైన రీతిగా పనిచేస్తాడు. దేవుడు మలచిన శిలపవు విధేయతలో ఎన్నో తప�ానునే శ్రమలను తట్టుకుంటుంది. రోవా 5:3

దేవుడు ఒక్కొక్కరి జీవితంలో సుతితతో శ్రమరూపంగా కొడ్రాతనే ఉంటాడు. కీర్తనలు 119:67,71

కీర్తనాకారుడైన దావీదు ఆయన కట్టడ్రలు నేర్చుకొనుటకు పశమ నొందుట వేలాయనన్నారు. నాకు ప్రమాదము సంబభవించక వుందు నా చేతులు కాళ్ళు పాపమునకు బానిసగా నిలిచాయి. నా కాళ్ళు చేతులు కదలకుండా దేవుడు నిలిపాడు. ఎందుకనగా నేనెంత వాత్రము పాపము చేయుటకు అవి సిద్ధంగా లేదు.

శ్రమలు పాపము నుండి మనల్ని వివుకుతలను చేసి దేవుని పట్ల మనవు చేసికున్న నిర్ణియాలను దృడభ్రపరుస్తాయి. యితర విశ్వసులతో బంధం కలిగిస్తాయి, అవగాహన శక్తిని పెంపొందిస్తాయి, సున్నితమైన మనసాసకిషని క్రమ పుస్తుంది. శ్రమ మన మనససులను క్రమ శికష్ణలోనికి నడిపిస్తుంది. మన సమయాన్ని స్పకమంగా సద్వినియోగం చేసే కృపనిస్తుంది. నిరీక్షణను పెంపొందిస్తుంది. క్రీస్తును గురించిన

28

జోనీ జీవితసంగ్రహము

సదవగాహన కల్గిస్తుంది. సత్యమును తెలిసికోవాలనే తపన రగిలిస్తుంది. మన పొరపాట్లను బట్టి పాపములను ఒపుపకొను కృపనిస్తుంది. విచారకర్మెన� శ్రమలు సమయంలో కృతజ్ఞతాభావం నిలుపుతుంది. విశ్వసాన్ని పెంపొందిస్తుంది. మన స్వభావాన్ని క్రీస్తు సవరూపంలోకి పకమంగా రూపొందిస్తుంది.

హల్లెలూయ. అపుడే క్రీస్తు మలిచిన అందమైన శిలపంగా నిలుస్తావు. రూ అనుభవం కావాలంటే చాల ఓరుపకావాలి, ఆత్మ నిగ్రహం అవసరం. ఆత్మీయ పఘలాలన్నీ అవసరము. గలలె 5:22

దేవుని ఉలి దెబ్బలకు సిద�పడినపుడు మన పశమను ఓర్చుకుంటావు. మన పరిస్థితులేవిా వారము. మన దృకప్ధము వారిపోతుంది. మహిమ గల క్రీస్తు సవరూపంలోకి క్రీస్తు మనలను వార్చుటకై మన శిలాపన్ని చెకుకట గ్రహిస్తావు. 2 కొరింధి 3:16-18

నేనిక ఎంత వాత్రము చెకుకచున్న ఉలి, సుతిత గార్చి ఆలోచించను. నేనిపుడు నా జారెడు కుర్చీని బట్టి నేను ఎవరినో తెలుపగలను. నేను చెడ్డ వ్యక్తిగా వారను ఆత్మీయంగా నాలో ఆత్మీయత లేని రోజుల్లో నిరాశతో నిసృపహాలో గడిపాను. ప్రతిరోజూ గడిచే కొలది దుఃఖం పహాచ్చుగా పెరిగిపోయేది. వూలుిచా దుఃఖంలో గడిపేదాన్ని కోపం నాలో చెలరరగేది. నా బంధువు అంకుల్ నా భాధలో చెపిపన వాట నాకు చాల యిష్టవు. ''పాపా జోని, నీ వుఖం పైరకతతు. నీవు దేనికి ఏడ్ర్చుటకు సంసిద్ధంగా ఉండ్రరాదు చిన్న బాధలు ఎపుడ్రా గొప్పగా సహాయమిస్తాయి. పశమను నవ్ముకొనుట అనగా అంతము అందుకొనుటయే. దేవుని హాస్తక్రియలను నవ్ముట సజీవ నిరీక్షణ దేవుడు లోతగా మనలను గాయపర్చిడని నవ్మాలి.

పుట్టుకలో వ్యాధిలో నున్న పసిబాబును గమనిసేత, ఆర్థిక బాధలున్న వ్యక్తిను చూసేత, అంగవైకల్యంతో నున్న వ్యక్తిని చూడగా, వీటి వెనుక దేవుని ఉదే�శ్యవేదో ఉందని నవ్మాలి ఈ వాక్యం నవ్మాలి. యాలియా 29 : 11

29

జోనీ జీవితసంగ్రహము

మన శ్రమలన్నీ సహించదగినవే దేవుడు మనలో అనుమతిస్తారని నవ్మాలి.

నేను నా 17వ యేట నీళులో రూతకొటాటలని స్రాథగా వెళ్ళిన నేను నా మెడ విరుగగొట్టుకున్నాను. నా వెన్ను చిట్లింది. యీ పరిస్థితులన్నీ నాలో క్రీస్తు పపతిబింబం ఏరపడుటకేనని దృడభంగా నవ్మాను. పౌలు కూడా తన బలహీనతలో దేవుని ప్రార్థించాడు. క్రీస్తు జవాబు నేనే నవ్మాను. 2 కొరింధి 12:8-9

నేను పూర్తిగా దేవుడు కోరిన శిలపంగా పూర్తి కాలేదు. నాలో పాలిష� కావాలి యింకా తుది వెరుగులు దిద్దాలని దేవుని చిత్తమని నవ్మాను. దేవుని కృప, ఆయన చిత్తం ఆయన శక్తిని బట్టి అది జరుగుతుంది. పహాప� 12:12

నాలో ఆరోగ్యం, సంపూర్ణిత పరిపకవ్త ఒక రోజు పరిపూర్ణిత సంతరించుకుంటాయి. యాకోబు 1:2-4

నా ప్రార్థన ఏదనగా, ప్రభూ, నాలో నీకిష్టంలేని దష్టత్వాన్ని తీసివేయండి. నీకు ప్రాముఖ్యత కానివన్నీ తొలగించండి. నీలో సన్నిహిత బంధాన్ని పొంది నీ సాహాచర్యలో ఆనందించే కృప నియ్యండి. నీలో పరిశుద్ధత లోపాలు పొందే ధన్యత నీయండి. నేను నిత్యతవవుై నిరీకిషస్తున్నాను.

నీలో నున్న శ్రమ కన్నా నీలో నున్న క్రీస్తు గురించి తలంచండి. రోవా 5 : 5

దేవుని శక్తి నాతో నున్నపుడు క్రీస్తు సుతితలో శిలాపన్ని చెకుకచున్నాడంటే, మనలను నేరపరులుగా తీర్చిదిదు�టకు సిద�పర్సతురారని నవ్మాలి.

(ళస�శ్రీశ్రీ టబశ్రీశ్రీ)

నీలో ధైర్యం నింపుటకు ఉన్నతమైన వ్యక్తిగా రూపాన్నిస్తారని గ్రహించాలి. దేవుని పద్ధతులను గమనించాలి. ఆయన మార్గాలు గ్రహించాలి. ఆయన కుమ్మరి మనవు మట్టిగానున్నావు. ఆయన ఎన్నుకొన్న వారిలోనే పని జరిగిస్తాడు. ఆయన

30

జోనీ జీవితసంగ్రహము

మనససులో ఆలోచనలను బట్టి ఆయన చిత్త రూపంలోకి వార్చిగలరని నవ్మాలి.నేను నా జారెడు కుర్చీలో జీవించుక కారంభించిన మొదటి రోజుల్లో అనగా 10 సంవత్సరాలలో నేను నేర్చుకుంటున్న జీవిత పాఠాలకై కృతజ్ఞత కల్గియున్నాను. క్రీస్తు స్వారూప్యం నాలో క్రమంగా ఏరపడుట కారంభించింది. క్రీస్తులో నున్న దయ కర్ణ, పాపము పట్ల అసహ్యత మెల్లగా నాలో చోటు చేసికున్నాయి. క్రీస్తు, ఆయన చితాతన్ని మెల్లగా నాకు నేర్పించుట కారంభించారు. ఆదినాలు నాకు పునాదిగా నిలిచాయి. నా స్థాయిని పహాచ్చుగా ఉంచాలని ఆయన కోరుకున్నారని తెలిసింది. పహాప� 6:1 నేను వెనుక నన్న అద్దం దావరా గమనించిన రీతిగా నేను క్రీస్తు మనససు గ్రహించాను.

1. అన్ని అనుభవాలు దేవుని చిత్తంలో సమకూడి జరుగవచ్చు కానీ నేను ఒక గొప్ప స్పకరుగా లేదా ప్రసిద్ధిగాంచిన పుస్తక రచయితగా గొప్ప ప్రాధాన్యత కల్గియుండగలను. అయితే క్రీస్తు వలె ఉండుట యే అన్నిటి కన్న విన్నయెన� అనుభవం.

2. నాకు కల్గిన కశాటలు శ్రీరక బాధలు దేవుని గురించి కొన్ని నిర్ణయాలు తీసికొనే రీతిగా సహకరిస్తాయి. విశ్వసాన్ని బలపరుస్తాయి.

సాక్ష్యం 3. నా స్వభావంలో పశమ గణనీయమైన వారుప తెచ్చింది. సంబంధాల ఎడ్రల గమనిక నేర్పింది. వాగ్దానాలన్నీ స్థిరంగా నవ్మాలని నేర్పించింది. మరెకుకవ ఓరుపతో నుండాలని నేర్పింది.

4. నేను పక్షవాత రోగంతో బాధ పడుచున్న స్థితిని బట్టి పరలోక ధ్యానాలన్నీ వాస్తవమయయాయి. నేటి వాస్తవ జీవితం కన్న ఎదురోకనబోవు పరలోకానుభవం కోసం ఎదురు చూచుటకు నేర్పింది.

5. నాకు చేతులు కాళ్ళు పనిచేయని స్థితిలో శోధనలో పాల్గొనకుండా పవిత్రంగా జీవించుటకు సహాయపడింది. యిహలోక వాంచభల పట్ల నా ఆలోచనా విధానం తల్లక్రిందులుగా వారిపోయింది.

6. నా శక్తి హాన స్థితి వల్ల యితరుల బాధలోనున్నపుడు జాలిపడుటయే కాక వారి గురించి సున్నితంగా ఆలోచించుట నేర్పింది. ఎందుకు దేవుడే కశాటలన్నీ అనుభవించాలని నిర్ణయించారు? సుఖమయ జీవితం నుండి దారంగా శ్రమలనే సుతిత, ఉలి దావరా

31

జోనీ జీవితసంగ్రహము

నాలో క్రీస్తు సవరూపం తీసికొని రావాలని దేవుని చిత్తంగా నేను స్పష్టంగా గ్రహించాను. దేవుని కృపలో మనలో అంత్ర�తంగా నిలిచే గొప్ప గణాలను గణనలోనికి తీసి కుంటారనియు, పైకి కనబడే లకష్ణాలలో క్రీస్తుకు పనిలేదు. యిహలోక సంఘటనలకు సంబంధం లేదు. ఈ అనుభవాలన్నీ నా శ్రమల దావరా నా విశ్వసాన్ని పదును పెట్టుకోగలాిను. నా హృదయంలో తగ్గింపు నేర్చుకున్నాను. నా ఆలోచనా విధానాన్ని శుపబభపరుచుకోగలాిను. నా స్వభావాన్ని మరింత ఉతతమంగా నిలుపుకోగలాిను. కొన్ని సార్లు మంచి జవాబులు అన్ని సార్లు సరికావు.

అద్యాయము - 5

నా చిన్న నాటి ప్నేహితురాలు కోనీ కి ఫోను దావరా నా ఆనందం

(జశీఅఅ�) వ్యకం చేసాను. కోని, నేను మనం బాల్యంలో గడిపిన బాలిటమార్

(వీ�తీవ ��అస) ప్రాంతం మీటింగు పనిమీద వస్తున్నారు కొందరు. నన్ను ఆహావనించారు. కొన్ని మింటింగులలో స్వీరుగా నున్నాను. నాకయితే మన తోటి ప్నేహితులంతా ఒకసారి కలసికొని బాల్యంలో మన ఫోటోలు, మధుర స్మృతలన్నీ తలంచుకొని ఆనందించాలని సంబరపడుచున్నాను.

1967లో మన పరగడ్రయియేషన్ ప�ోటోలో అందరినీ చూడాలని ఉంది. ప్రేమతో జోనీ నేను ఆ�ంచినటేట 3వారాలలో నా ప్నేహితురాలు కోనీ యిల్లు చేరాను. నేను నా జారెడు కుర్చీిలోనెయింటి గుమ్మంలో నుండి పలుకరించాను ఆప్యాయంగా ఆహ్వానించింది. అన్ని కబుర్లు, పలహారాలు పూర్తియిన వెంటనే కోనీ తాను తెచ్చిన పాతకీర్తన పుస్తకాలు చూపింది. నా పాత్ ప్నేహితులు కొందరు వచ్చివారి ఆలింగనాలు, నవువలు కేరింతలతో గదివారుపమాగింది. కోనీ మవ్ములను భోజనాల గదికి ఆహ్వానించింది. లినెన్ చైనా గిన్నెల నిండా పండ్ర్లు తాజా పుశాపలు ఆహావనించారు. ఇక వేమంతా భోజనాల తర్వాత పాటలు పాడి ప్రార్ధన చేసికోవాలనియు, ఒకొకరి జీవిత అనుభవాలన్నీ చెప్పుకోవాలని తలంచావు.

1). మిల్లి అనే నాప్నేహితురాలికి చేయి విరిగిన కట్టుతో వాటలు కలిపింది. వా ప్నేహితులంతా ఆమె చేతి పిండికట్టుపై పెన్నుతో వా పేర్లు వ్రాయాలని నిర�యించుకున్నారు. నాకు చేతులు లేవుగనుక నేను నోటితో సంతకము పెడాతనన్నాను.

32

↑ పైకి / Back to top