జోనీ జీవితసంగ్రహము
2) రెండవ వ్యక్తి నాకు అతిపపియవెన� ప్నేహితురాలు జాకివ. నేను ఆముతోనా బోయ�ుపఫండ్స
కబుర్లు, హా�టల్లోతిన్న తినుబండార్లలో ఎవరికేది యిష్టమా తరుచగా (దీశీవ �తీ�వఅసర) చెప్పుకోనేవారం. హాకీ పగౌండ్లో జరిగిన సంఘటలన్నీ ఆనందిపరర్చివి జాకివ చెపిపన దేమనగా ''మీ అందరికీ తెలసు నాకు పెండ్ర్లయిపపటి నుండి నేను నా భర్త సరియైన అవగాహనతో లేవు—— నా కువారుడు మత్తు పదార్థాలకు బానిసయయాడు. యా కబుర్లన్నీ చాల దిగులుగా చెప్పుకుంది. ఫిల్బరు గారి భార్య వాతోనే ఉంది. ఆమె
(�వశ్రీపవతీ్) అబ్బారు నా ప్నేహితుడిగా ఉండేవాడు. చెడు ప్నేహాల వల్ల పతనవై అతని పిల్లలను వృదు�రాలిపై వదిలేసాడ్రట. భర్త రోగిగా ఉంటే స్పర్యలు చేసేత తన కువారుడు భార్య బిడ్డలను వదిలివేయగా పిల్లలు వాత్రం ఆమె పాలనలోనున్నారంది. గతంలో ఆమె యింట్లో వాళుబ్బాయితే ప్రతి శుక్రవారం పియానో పాటలు, ఆటలు గడిపిన రోజులు జ్ఞాపకం వచ్చాయి. ఎంతో ఆందంగా ఆనందంగా చక్కని క్రమంలో కొనసాగిన ఆ గృహం విచ్చినవెన�ందుకు చాల దు:ఖపడ్డాను. పక్రవ పస్రీల కబ్లలో వాట్లాడవుని అందరా నన్ను పపొతాసహించారు. అందరిలో చివరగా నా ప్నేహితురాలు డ్రయానా వాట్లాడింది. వేమంతా వాట్లాడే తరుణంలో చాలమౌనంగా నిలిచింది. ఆము వంత సమయంలో డ్రయానా వాట్లాడింది.
నా జీవితమంతా బాధలతో కశాటలతో దు:ఖంతో నిలిచింది. తిరుగుబాటు, పతాగుడు నిలవయే, బాల్యంలో ఎంతో భక్తిగా నాజీవితాన్ని గడిపాను. మీ అందరికంటే మంచి విశ్వసిగానుండుట మీకు తెలసుకద! నా కువారుడు నేడు పడగ�స వానాడు. రిహాబ్ పసంటర్ నుండి వస్తున్నాడు. నాకంతా అయోమయంగా వుంటుంది. వేమంతా మౌనంగా వింటానె వున్నావు. శ్రమలు విశ్వసాన్ని బలపరుస్తారు ఓరుపనిస్తాయి. అందరము భారంగా ఒకరికొకరం సంకేషవార్దం పపార్దనలు చేసికున్నావు. అంతా గతంలో వేము యిష్టంగా పాడే పాట పాడుకున్నావు. గిలాదులో ఆయింట్వెంట్ అనే వుందుంది. అది గాయాలకు స్వస్దతనిస్తుంది. గిలాదులోని ఔషధము పాపం తొలగించి ఆత్మలను సంరకిషస్తుంది. గతంలో చర్చి ఆవరణంలో యవవనంతో కేరింత కొడుతా ఆడిపాడే వయససు నిత్య నాతనంగా వా గుండెల్లో మల్లివిరిసింది. యిర్మియా ప్రమకత్ రచనలో బాబిలోను లోచెరలోనున్న �శ్యేరీయులంతా అడిగిన ప్రశ్న. ''వా గాయాలకు స్వస్థత లేదా? వా దు:�ానికి జవాబులేదా? యా పాట వాఅందరి
33
జోనీ జీవితసంగ్రహము
అనుభవాల్లో, విడాకుల అనుభవాలు, నా వలె పకషమాతంతో కదలికలేని అవయావాలతో, వ్యాధుల మధ్య, వారకపదవ్యాల మత్తులో గిలగిలలాడే సంతానంతో బాధలో నున్న తల్లుల మద్య పాడుకున్నాం. వేమంతా పాటలు పాడిన తర్వాత యింటిలో తీపి తినడానికేమయినా ఉందా అని వెదికావు. అది నా ప్నేహితుని తల్ల అందించి కాఫ్ యిచ్చింది. వా జీవితాల్లో ఎదురుకంటున్న యా చేదు అనుభవాలకు జవాబులు వెదికావు. 2 పేతురు 1:8
నా ప్నేహితుల సంతానం వారిని సాటిగా ఈ శ్రమలకు కారణాలు అడిగితే ఏం చెప్పగలరు? నా తంపడి ఏడి? వా భుజాలు తట్టి వాతో ఆటలాడి వాట్లాడే వాడెకక్డ్ర? దేవుడు యా శ్రవు మద్యలో నిలిచిఉన్నారని నవ్మాలి అంతే దేవుడే తంపడి తన పిల్లలకు తంపడిగా ఆదరణ అందిస్తారనే నిరీక్షణ ఉంది. యెష 54:5విధవరాలి పకషంలో భర్తగా ఉంటారు. కీర్తన 103 :122తండి వలె జాలిపడగలడు యెష 66:3గొపడాలికి అండగా నుండగలడు కీర్తనం 10:14అనాధులకు తంపడికాగలడు నిరి 15 :26స్వస్థత నిచ్చే దేవుడు అమావయుగా బాధపడి నిరాశతో నున్న
వారికి నిరీక్షణ నివ్వగలడు.
దేవుని వాక్యంతో వాగా�నాలే మన శ్రమలకు జవాబునిస్తారు.నవ్మాలి.
అద్యాయము – 6
సకారణాలన్నీ తలలో తలంపులకే పరిమితలవుకాగా సస్సంబంధాలన్నీ ఆత్మను సంధిస్తాయి. దేవునితో అతిసన్నిహిత ప్నేహావు వాత్రమే మన శ్రమలన్నీ మనం భరించే బాధల్ని చేరుకుంటాయి. శ్రమకు అర్దం తెలిసికోవాలంటే ఒక తల్ల వెనుక బరువును మాస్తూ పెదదరహాదారి దాటుచు రెండు అడ్రురోడ్ర్ల వెలికలి తిరిగిన దార్లు దాటుచు, ఎంతో వేగంగా వచ్చే కార్లను అధికమించి పరిరగతతుట చూడగలవు. ఆ పరిరగతతు స్త్రీ వెనుక బరువు ఏదని చూసేత గాయపబడిన తన సవంత బిడ్డను వేగంగా
34
జోనీ జీవితసంగ్రహము
ఆసపత్రి చేరర్చి పపయత్నలతో పపయాసను చూస్తావు. ఆములో వింత శక్తి ఎంతో వేగంగా పపయాణించేయుటకు దోహాదం చేయగా ఆపేదద బరువు భారం ఆమెకు తన బిడ్డపైగల బంధము సాచిస్తుంది.
యా ప్రయాస వ్యర్ధం కాదు. ఆముకొక గరివుంది. ఆసపత్రి చేరాక ఆమెకు స్వస్థత లభిస్తుందనే నిరీక్షణ ఉంది. అందుకే ప్రతి శ్రమకు అర్థవుంది శ్రమ బాధకర్మెన�ది రిస�కతో కూడినది కాని ఆపశమ దేవుని దగిరకు చేర్చు అనుగ్రహాన్నిస్తుంది. అది దేవుని హృదయానికి మనల్ని దగిరకు చేర్చిగలదు. దేవునితో పాటు మనుష్యులను కూడా దగిరకు చేర్చిగలదు. కేనసర్ వ్యాధినుండి స్వస్థత, వివాన ప్రమాదంలో ర్కిషంపబడుట పోలియో వ్యాధిగ్రస్తులనుట యివన్నీ అర్థవంతమైన శ్రమలుగా నేను గ్రహించాను. శ్రమల్ని చాలసార్లు బాధపంచుకొని ధైర్యపడగలవు.
నా ప్నేహితుడు పేరు (�రి�:14)(�రి�:14)(�రి�:14)(�రి�:14)సికప�. నావలె మన్నెవుక వద్ద అతనికి గాయమయింది. అదే సంవత్సరము అదే రోజు సంభవించిన పపయాదంలో గాయపడ్డాడు. వేము యిద్దరము కలిసికొన్నటకు జారెడు కుర్చీలలో నుండి పలుకరించుకుంటావు. జారెడు కుర్చీలో బాధలకు అలవాటు పడిన మేమిద్దరము హాయిగా నవువకొని ఆనందించావు. శ్రమలో ఆనందమయింది.
ఒకసారి రీట్రీటులో ప్రసంగించి కొందరు కాళ్ళులేని పిల్లలకు జారెడు కుర్చీలు పంచుచున్నపుడు 5 సంవత్సరాల వాత్య అతని అన్న స్టమన్ వాకు వాలంటీర్లుగా సహాయపడేవారు. ఎందరికో చంకలో క్ర్లు వాకర్లు, జారెడు కుర్చీలు అందజేసావు. జివు అనే కుపరాడు నాతో చెపిపన వాటలకు చాల నవువవచ్చింది. వాత్యా ఆరోగ్యంగల కుపరాడు స్రాథగా జారెడు కుర్చీ ఎప్పుడు కొంటావునాన్నా? అని అడిగాడ్రట వాత్యాకు కోరిక ఉందని ఆ క్రిస్మస్ నాటికి ఒకటి అందించాలని తలంచాను. కొందరికి చక్రాల కుర్చీ ఒక సరదావసతువు కావచ్చు. అతనికి నిజంగా చచ్చుబడిన చేతులు కాళ్ళు ఉంటే ఎంత బాధవుంటుందో వాత్యాకి తెలియదు అతని ప్నేహితులంతా కాళ్ళులేని వారు వారి ప్రయాణము జారెడు కుర్చీిలే, వాత్యా కూడా ప్నేహితులతో ఆనందిచాలనే కోరిక వ్యకతం చేసాడు. నేను ఎలా జారెడు కుర్చీలో కూర్చీిని పిల్లలందరితో ఆనందంగా కలిసి వాట్లాడినపుడు వారితో ఒకనిగా నాతో వాట్లాడాలని వాత్యా ఆశిసించాడు. నారకంతో నచ్చింది. పౌలు వాట గురతుకువచ్చింది.
35
జోనీ జీవితసంగ్రహము
పిలిపిప 3:8–10
దేవుని తెలిసికోవాలనే ఆశ గొప్పది తెలిసికొనుట అంతే వెచ్చని సన్నిహిత బంధము. లోతైన కలిరుక. క్రీస్తు శిరససు అయితే మిగిలిన అవవయాలు శిరససు గురించి తెలిసికోవాలి క్రీస్తు తెలియాలి. ఆయన గురించి తెలిసికున్నపుడు ఎందుకు తెలిసికోవాలనే సరిగ్గా అర్దమగును. ఆయన దయ ఆయనందించే శాంతి యుద్ధము సమక్షంలో అర్థవు కాగలదు. గాయ పడిన వారి పట్ల దేవుని కృప దయపూర్తిగా అవగాహాం గాగలదు. నాకొక ప్నేహితురాలు గ్లోరియా పాపకు తీపవ వ్యాధి సోకింది. ఆమె పేరు లారా ఆమె పుట్టికతోనే మెదడులో లోపంతో ఉంది. చాల శ్రమ పడుతుందని చివరకు మరణిస్తుందని డాకట్ర్లు తెలిపారు. ఆ తల్ల రాత్రి పగలు ఆమెను కనిపెట్టు కొని చూచుకొనేది ఒక రాత్రి ప్రభుని ప్రార్థించింది.
''దేవా, యిది సరికాదు నీవిచ్చిన బిడ్డ మరణించుట నీవు చూస్తూ సహించగలవా? ఆ వాట ఆమె నోటి నుండి వచ్చిన వెంటనే ఆ పాప మరణించింది ఆమె దర్శనంలో సిలువలో క్రీస్తు అసహాయంగా చేతులు కాళ్ళు కదలలేని స్థితిలో మరణించినపుడు దేవుడే అనుమతించుట చూచింది ఆమె ఆదరణ లభించింది. శ్రమలు గణనీయమైన వారుప జీవితములో కల్గించగలదు. సిలువ కేవలవు మరణవునకు గురతుగా నిలువదు. సిలువ జీవానికి గురతుగా వుంటుంది. అదే విజయవంతమైన జీవితంగా వారుతుంది. 2కొరింథీ 5:14
దేవుని ప్రేమ మనలో తొందర కల్గిస్తుంది. మనలో సమాధానం నది వలె ప్రవహిస్తుంది. మనవు సిలువను సవిాపించుటకు కాదు మనవు దాని దగిరకు యిష్టతతో ఆకరి�ంపబడగలవు సిలువలోనే పునరుదాథన శక్తి ఉంటుంది. అది పరిశుపబభప్చు శక్తి గలది. ఆయనలో మరణిసేత ఆయనలో జీవించగలవు. ఆయనతో శ్రమలననుబభవిసేత ఆయనలో విజేతలుగా నిలుస్తావు.
శ్రమలలో ఆయనతో పొందిన శక్తిని బట్టి పరిశుదదజీతము జీవించాలనే తీపవవాంచభ్ గలవారిమి కాగలవు.
36
జోనీ జీవితసంగ్రహము
అద్యాయము – 7
పశమల దావరా జీవితాన్ని వార్చుకున్న యువతితో నాకు పరిచయమయింది
శ్వ్నా అనే అందమైన యువతి పారిస�లో ప�ాషన్ వెాడల్గా (ళ��షఅ� �వ��వశ్రీశ్రీ) విలాసవంత జీవితము జీవించేది బాల్యంలో అందరా ఆమెను కొనియాడేవారు. ఆర్ట సాకల్లో తర్బీదు పొంది సినివా నటనపై ఆసక్తితో క్రొత్త జీవితము భద్రత లేని జీవితానికి అలవాటు పడింది. ఆ తర్వాత అమెరికాలో కాలిఫోర్నియాలో లాస్ ఏంజెల్సలో ఒంటరిగా ఖరీదైన బభవనంలో జీవించేది. చాల నిరాశతో చీకటి జీవితాని కలవాటె�ంది ఒక శుక్రవారం రాత్రి ఒంటరిగా చాల చీకటిగా మంచు మబభలా కమ్మ్ని వేళ్ కారులో ప్రవేశించింది. రహదారిలో కారులో హా�వుడ్ ప్రాంతానికి ప్రయాణం కొనసాగించింది. తన కారు వెనుక హార్న శబాదలేవిా పట్టించుకోలేని స్థితిలో కారు ఏకిసడెంట్ ప్రమాదానికి గురైంది. రెండు కార్లు బభయంకంగా పగుదుదకున్నాయి. పోలీస్ కారులు చేరారు. టి.వి నయాస�లో వచ్చింది పహా�కాపటర్లు గాయపడిన వారి రకష్ణార్ధం చేరారు. కేవలవు నిర్లక్ష్యంగా పడ్రయివ్ చేయు పఘలితంగా ఒక వ్యక్తి మరణించాడు. మరొక వ్యక్తి తీపవంగా గాయపడ్డాడు. ఒక స్త్రీ భర్తను కోలోపగా వుగ్గురు బిడ్డలు తంపడి లేని వారయయారు. కొన్ని రోజులు గడిచాయి. శ్వ్నా ఆసపత్రిలో గాయాలకు చికిత్స పొందు సమయంలో నేను ఈ ప్రమాదం గురించి విని ఆసపత్రిలో శ్వ్నాను దర్శించాను. జారెడు కుర్చీలో నేను ఆమెను మెల్లగా సవిాపించగా భయంకరంగా వాచిన పెదవులలో బాధతో ఏడ్చింది నేను చాల దు�ఖపడుతున్నానని తెలిపంది. అందమైన ఆకారం చాల వికారంగా వారింది. చివరకు ఆమెను చెరసాలలో బందీగా ఉంచారు. నేను ఆదరించగలననే ఆశతో నాకు ఉత్తరాలు వ్రాసేది. రెండు సుదీర్ఘ, సంవత్సరాలు చెరసాలలో వున్నత తర్వాత తల్ల కష్టపడి ఆమె సహాయంతో అనుమతి పొంది విడుదల పొందింది. పాస్టర్ జాక్ పహాప�ోర్ట గారి చర్చికి ప్రతిరోజు వెళ�ుది ఆదివారం తల్లతో
(జీ�షస న�వ టశీతీస) ఆమె వెళ్ళు చర్చికి వెళ�ుది. బైబిలు సడ�ు పపార్థనాలు యివన్నీ ఆమె క్రమంగా యిష్టతతో అవలంబించసాగింది. తన పాపాలకు పశ్చాత్తాపంతో కుమిలి పోయింది. ఆమె అజాగ్రతత కారాణంగా విధవగా వారిన పస్రీ, తంపడిలేని పిల్లలను బట్టి చాల దు:�ంచింది. ఆమె శికష్కు చేతిలో సంరకళుతో నుండగా న్యాయము కొరకు ఎదురు చూచింది. తన తోటి జైలులో నున్న పస్రీలకు తన అనుభవాలు చెపిప తన పాప జీవితం, స్వార్థ పూరిత
37
జోనీ జీవితసంగ్రహము
జీవితం వ్యకుతలను చంపుటకు దారితీసిందని పశ్చాత్తాపంతో కన్నీటిలో ఒప్పుకుంటా క్రీస్తు తనను క్షమించి రక్షణ నిచ్చారు. సాక్ష్యమిచ్చుట కారంభించింది.
మరణ శ్సనవెన�ను ధైర్యంగా ఎదురొకనుటకు సిద్ధపడింది. బైబిలు తన జీవితాన్ని ప్రభావితం చేస్తుందని తెలిపంది. ఒకవారం నేను ఆమెను సంపతించగా ఆమెను ఒక పసల్లో బందీగా వుంచారు. ఆవెతో 7వుంది కూడా జైలులో వున్నారు. వారంతా నల్లవారు. వారిమధ్య సేవ చేయుట ఎంతో నెమ్మదిపొందింది. వారు ఎన్నడ్రా తల్లులతో ఆదాయాత్మక సందేశ్లు పొందలేదు. ఆర్ట సాకలు పరిచయాలు లేదు. తనవలె గుపరం స్వారీ చేయుట తెలియని అవాయకులు. ఈతేడాలన్నీ ఆకర్షిణకు సహాయపడ్డాయి. శ్ర్నాలో క్రీస్తు వింతకాంతి, నిజమైన ఒప్పుకొలు ఆమె చెపపబోధలకు సాకషముకు సలహాలకు ఆధారపడే పరిస్థితి వల్ల ఆమె ఉతాసహంతో క్రీస్తు సాకిషగా నిలిచే భాగ్యం కల్గింది శ్రా, వా అందరి కంటే నీవుచాల ఉతతమవెన� పస్తవి. చాల విషయాల్లో నేరపరిగానున్నావు అని పపశంసించగా ఆమె చెపిపనా దేమనగా ''మీ అభిప్రాయం తప్పు. నేను నీచురాలను నాకన్నో మంచి అవకాశ్లన్నీ దేవుడిచ్చాడు. అవి నేను సరిగ్గా వినియోగంచుకోలేదు. దేవుని చేరి క్షమాపణ కోరాను. నా తప్పులు మన్నించారు. పాపులతో ప్రధాన పాపిని నేను. విమ్ములను కూడా ఆయన ప్రేమించగలరని నవ్మాలి—— అని ధైర్యం చెపిపంది. శ్ర్నా చివరకు చెరలో నుండి విడుదల పొందింది. ఆము దావరా నష్టపడిన కుటంబాలను దర్శించి రకతంచిందించిన పాపాలకు పకషానళ చేసికోదలచింది. తన పాపాన్ని గురతుచేసికొనుటకై తనలో అమర్చిన ఇనుప కడ్�ులు ఆమె వెనుక భాగంలో, వుంగాలు భాగంలో నొపిపవల్ల తన తప్పు జ్ఞాపకం చేసికుంటుంది. పాపము వల్ల వచ్చే పరిమణాలను బభరించడవు ఎదురాడే పాప జీవితం కన్న విన్న అని గ్రహించింది. శ్ర్నా ''నీ మవరము?—— అని ప్రశ్నించగా పాపమునకు జీతం మరణవు నా మరణ శిక్ష క్రీస్తు భరించి నాకు వివుక్తి నిచ్చారు. శ్ర్నా మంచి విశ్వసిగా శ్రమదావరా క్రీస్తును రక్షకునిగా గ్రహించ గల్గింది హల్లెలూయ. శ్ర్నా అనుభవంలో చెపిపన వాటల్లో కన్నీళ్ళు ఎంత తీయనవో నాకు శ్రమలు దావరా తెలిసింది. ఆ క్రియ క్రీస్తు ప్రేమలో విలువైనవని గ్రహించాను. నశించిన ఆత్మలగుర్చి, గాయపడిన ప్రపంచం గురించి నేను ఏడ్రవలేదు. ఒంటరిగా ఉండుట కూడా తృపితగా లేదు. నా తల్ల ఎప్పుడూ కుటుంబ�కులతో ప్నేహితులలో, చుటుట పపకకమారితో సన్నిహితంగా వెలిగేది. నా
38
జోనీ జీవితసంగ్రహము
తల్లకిపుడు 83 సంవత్సరాలు. భర్త లేడు. యిల్లు అవ్మేసారు. ఈ లోటులన్నీ దేవుడు తీర్చాడు. నరులెల్లరు విడిచినను, ఆసిత కోలోపయినను యేసు చాలను అనే అనుబంధములో ఉంది. నాతో ఆమె చెపిపన వాట ఏమనగా ''జోని, నన్ను ఈ శ్రమల దావరా చాల వార్చారు. నేను నేనుగా పబతకుట వానివేసాను. నాలో క్రీస్తు జీవిస్తున్నాడు. నిరీక్షణలో మహిమ కొరకు ఎదురు చూస్తున్నాను. ఈ శ్రమలన్నీ నాలో గర్వాన్నీ తొలగించాయి. నా ఆత్మ దేవునితో సుందరంగా జీవిస్తూ లోకాశలన్నీటికీ సవసిథ చెప్పేసాను. క్రీస్తులో పయనం ఎంతో ఆహా�దాన్నిస్తుందిసమా——. నిజవే దేవునికి దూరమై మన వేమి సాధించలేవు.
నాకు తెలిసిన మీరొక ప్నేహితురాలు �లియా �చ్ ఆమె
(జీబశ్రీవ దీవ�ష�) అనారోగ్యంతో పడకపై నిలిచింది. ఒక్కొక్క రోజు ఎదుకొకనుట దుర్బురంగా ఉంటుంది. ఉదయాన్నే ఆమె కళ్ళు తెరమక వుందే ఒక దీన ప్రార్ధన చేసికుంటుంది. ''ప్రభూ, రూ దినవు నీకిష్టవెన� సాకిషగా నను నడిపించు——. ఫిలిపి 4:13
నన్ను బలపరచువానిని బట్టి నేను సమ్రవు చేయగలను. ఆములో నున్న సమసత బభయాల్ని, ఆందోనళ కల్గించే భావాలి, పాపము గురించిన తలంపులన్నింటినీ దారం చేసుకుంటుంది. వింతైన శక్తి ఆమెను ఆవరించే అనుభవం కేవలవు ఉదయాన్నే సమర్పించుకొను ప్రార్థనా ప్రభావము వలననే. ఆమె ప్రార్థన బలమైనది. ''ప్రభువా, నా ప్రియమైన యేసా, నా శక్తి చాలదు. నీవు స్రవ శక్తి మంతుడవు ఒక్క అడుగు వేయగల్లానంటే కేవలవు నీవు నాకందించే శక్తి దావరానే గనుక నా నిండు కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. నీ పురునదాథన శక్తి దావరా నేనును అనుదినవు బలాన్ని పొందుచున్నాను. అన్ని పరిస్థితులలో చాలిన దేవుడవు. నీకసాధ్యవేదైనా కల్దా? నీకే ఘనత స్తుతి మహిమ కృతజ్ఞతలు ఆమెన్—— నాకు పరిచయులో ఎకుకవ ఆశ్చిర్య పర్చిన వ్యక్తి పరగగ� ఎరిక్స నా ఆఫ్సులో పనిచేసే మంచి విశ్వసి. నేను నా
(�తీ�స్త్ర �తీ�షసర) జారెడు కుర్చీలో కూర్చొని అతనిని గమనిస్తూ ఉంటాను. అతను చాల అందగాడు. చాల పశద్ధగా వప్రధారణ చేసికుంటాడు. డ్రచ్ దేశసతుడు అందమైన కళ్ళు కల్గి పొడుగా ఉంటాడు. అతని భార్య అతనికి విడాకులిచ్చి వెళ్ళిపోయింది. అతనికి యిద్దరు బిడ్డలున్నారు. ఒకరోజు ఒక చేతిలో పడ్రయివ్ చేస్తూ అంగవైకల్యంగల అతని 10 సంవత్సరాల వయససు
39
జోనీ జీవితసంగ్రహము
రేయాన్కు అరటి పండు ఒలిచి పెడుతన్నాడు. ఆ బాలుని అందమైన చిరునవువ చాసేత సమస్తాన్ని మర్చి పోగలనని చెపాపడు. పరగగ� ఆరోగ్యవంతుడేమీకాదు. డ్రయాబిటీస� వ్యాధి బాధిస్తుంది. ఇనసులివ్ ఇంజక్షినసు చేసికుంటాడు. అతనికి 12 సంవత్సరాల కువారెత క�స ఉంది. ఆమెకు తంపడి ప్రేమచాల ఇష్టం. ఆదివారాలు వారికి చాలకష్టంగా ఉంటుంది. విడాకులు తీసికున్న భార్య భర్తలు పిల్లలను కొన్ని రోజులు విభాగించి చూచుకుంటారు. ఆదివారం పడ్రనోసోపరులో తల్లకి బిడ్డలను అపపగించుటలో పరగగ� బాధ్యత వహిస్తాడు, కొన్ని సార్లు అరుపులు వింటా వుంటారు. పరగగ�కి తనయిదదరు పిల్లలంటే ప్రాణం నేను పరగగ� భార్యను కలిసాను వారు మ�ు పెండ్లి చేసికోగల్గ్లతే పిల్లలు పరగగ� సంతోషంగా వుంటారు కదా! అని ఆలోచించేదాన్ని. పరగగ� నన్ను నా ప్నేహితులను యింటికి చేర్చాక తన పిల్లలను చేరి వారిని తల్లనుండి తిరిగి యింటికి తీసుకొని మళ�ుదారిలో అతని కువారుడు నిపదపోతే ప్రశాంతంగా ఉండేవాడు.
పరగగ� అతని భార్య గతంలో చాలగొడవలు వానసిక గాయాలు సరిచేయలేనివిగా ఉండేవి. ఎన్నో అపజయాలు, ఎదురుకన్నారు. గురిచేసికొని సంప్రదింపులు లేకుండా నిలిచిపోయేవి. రేయాన్ అనారోగ్యం వారికి మరింత బాధకల్గించింది. ప్రతి భార్య భర్త మద్య విడాకులకు దారి తీసే భయంకర కారణవు కోపం, అసహనవు 88వ కీర్తన అర్థవంతమెన�ది. పరగగ� ఏనాడ్రా ''పపరభావా? నా బిడ్డ అంగవైకల్యం గురించి జాగ్రత్త లేదా? నా కందుకీ శ్రమలు?—— అని కోపం తెచ్చుకోలేదు. కొన్నిసార్లు ఫిట్స వచ్చినపుడు రేయాన్ నోరు కొరుకుకంటాడు. క్రిందపడి కొట్టుకుంటాడు. ఎన్నో బాధల్లో కూడా పరగగ� తన సాకులన్నీ దేవుని దగిరనె చెప్పుకుంటాడు. అతని నిరుతాసహాం. అతని నిరుతాసహాలు, గుండెకోత కల్గించే గాయాలు, అన్నీ దేవుతోనె ప్రార్థన దావరా విన్నవించుకుంటాడు. పరగగ� ఓరుపనాకు ఓరుపను నేర్పింది. నేను నా ప్రమాదం జరిగిన మొదటి సంవత్సరములో ఆసపత్రిలో మంచం పైనుండగా నిరీక్షణ లేని అసహాయ స్థితిలో నిరాశ నిసపృహాలో పటటరాని కోపం ఆవరించేది ఫిజికల్ధెరప్కి వెళ్ళాలంటే చిరాకు కల్గి నిరాకరించేదాన్ని. ప్నేహితులకు నావు�ాన్ని చూపించదలంచక త్రిపిప పంివేసేదాన్ని.
నాకు పరిచర్య చేసే నర్స నాబాధ గమనించింది. ఆము పేరు హా�రగల్.
(నశీస్త్రవశ్రీ) ఒక కుర్చీ దగిర్లో వేసికుని నాకు ఊరటనిచ్చే వాటలు చేప్పూ వుండేది. ఒకసారి నాకు భోజనం తినిపించగా ఉసేసాను. కోపంతో అరచింది. ''ఏం చేస్తున్నావు జోనీ?——
40
జోనీ జీవితసంగ్రహము
అంటా విసరేసిన సాపన్లు పప్లట్లు అన్నీ సర్థింది. నా వూతి తుడించింది. ఈ రీతిగా నీవు పపవర్తిసేత ఆసపత్రి నుండి యింటికి వెళులేవు జాగ్రత్త! ఈ వాటలు నన్ను గాయపర్చాయి కన్నీరు కార్చాను. నీకు పెట్టిన ఆహారము రుచి లేదు. ఎలాగో తిన్నాను. ఒకకమాటెన�ా ఎదురు చెప్పలేదు. నేను ఏడ్చెిందుకు కూడా సేవచ్ఛలేని దాన్ని అసహాయతతో చేతులు లేని నేను కన్నీళును కారరవుకుక తుడుచుకొనే యోగ్యత లేదు. నేనీస్థితి భరించలేను. సహాయం చేయండి అంటా మౌనంగా ఆకోషించాను. వెంటనే వింత ధైర్యముకల్గింది మౌనంగా ప్రార్థించాను. ''దేవా నేను మరణానికి సిద్ధంగా లేనిచో కనీసం పబతకడానికి ఏదైనా దారి చూపండి అని ప్రార్థించేదాన్ని. కీర్తనలు 34:18
ఎందుకో చిన్నప్పటి కంఠతావాక్యం గురతుకు వచ్చి గొప్ప ఆదరణ లభించగా బైబిలు చదువుకొవాలన్ని ఆసక్తి కల్గింది. నా శరీరమంతా విష్నులతో ప్రేవులతో బందీభగా ఉంది. నేను పైనుండి నోటితో బైబిలు పేజీలు కట్టితో త్రిపుకోగలను. నా కిష్టమైన 88వ దావీదు కీర్తన, 149వ కీర్తన నిరీక్షణ కల్గించేవి. దైవ వాక్యంలో పపశ్నలునన్నుతాకాయి. కీర్తనా కారుని నిరాశ దైవం వైపు మరలింది. దేవుని వైపు చూసేత క్రొత్త ఉతాసహం నిరీక్షణ పొంగుకుని వస్తుందని గ్రహించాను. పహాప� 4:12 నిజవుగా దేవుని వెదుకుటకు ఆరంభిసేత తప్పక ఆయన సన్నిధి లభిస్తుంది. దేవుడు స్పష్టంగా పపత్యకషము కాలేదు గానీ ఆయన సన్నిధిని అనుభవించాను. దేవుడు నన్ను సంరకిషంచగలడని నవ్మాను. నా నిరాశ నిరీకష్ణగా వారింది. దేవుని కౌగిలిలో నున్నా నన్న భావం నాకంతో ఊరటనిచ్చింది.
నాకు జివు అనే ప్నేహితుడుండేవాడు .అతను వ్యాపారి వుగ్గురు పిల్లలను వదిలి ఊర్లు తిరిగేవాడు. 7 సంవత్రాల కువారెత, నాన్న లేనపుడు అమ్మకు ఏరీతిగా సహాయం చేరుగలను? అని ఆలోచించింది. 5 సంవత్సరాల కువారెత నాన్న రగడ్డం పట్టి పువుతా నేను కూడా సహాయ పడతానంది. చిన్నబాబు అందంగా నవివ బై అని చెపాపడు. ఆ తర్వాత దారమగుచున్నాడని ఏడ్చాడు. యా అనుభవం జివ్ను వారర్చిసింది, ప్రయాణం వానేసాడు. పిల్లలను హత్తుకొని, ఈ ఆనందంచాలు అని తలంచాడు. ఆ
41
జోనీ జీవితసంగ్రహము
చిన్నబాబు దుఃఖము తంపడి హృదయాన్ని తాకి కదిలించగా మన పరలోకపు తంపడి మన దు��ాల పట్ల ఎంతగా ప్రతి స్పందించగలరో చెప్పగలరా? కీర్తనలు 18లో దావీదు ఆవేదన వివరించాడు. మన ప్రశ్నలు, మన కేకలు దేవున్ని తప్పక కదిలిస్తాడు. కీర్తన 21:1 నా దేవా, నా దేవా, నా చేయి విడిచావెందుకు అని ఆక్రోషించాడు. పహాప� 13:5 నిన్ను విడువకు ఎడ్రచాయను అన్న వాగ్దానం కూడా మనకొరకే ఎన్నో మిలియన్ల దారంలో నున్ననా మన దు:ఖం గుర్తించగలడు. మన ఆకందన వినగలడు. కీర్తన 13:1–2 కీర్తన 27:13–14 ఎంత గొప్ప ఆదరణ గల వాగాదనవు! శ్రమలో దేవుని ఆదరణ గుర్తించావా? కీర్తన 51:1–4,6
నాకు తెలిసిన మరొక వ్యక్తి అనుభవంలో 1981లో ఒక పతాగుబోతు తల్లకి పాపకల్గింది. ఆ పాపకు తంపడి ఎవరో తెలియదు. మిలటరీలో నున్న ఎవరైనా అనామకుడా? ఆ తల్ల కోపంగా అరచుట త్రాగిన (స్సాలు) పగులగొట్టుట చేసేవాడు. ప్రస్తుతం తల్ల అసరభ్య జీవితం జీవిస్తున్న వ్యక్తిని తంపడి అని పిలిస్తుంది. ఆ పాప పేరు రగ్లండా ఆమె అంకుల్ బాబ్, ఎడిత్ ఆంటీ మంచి ప్రేమగల విశ్వసులు.
(�శ్రీవఅస�)
ఆ రగ్లండాకు 8 సంవత్సరాల వయససులో వాళు నాన్నతో అంకులు బాబ్ ఘర్షిణ పడుట చూచింది. పెదదవ్మాయికొక చోటు నిర్ణయించి, చిన్న పాపను నాన్నవదద నిపదపోవాలని తల్ల శ్సించింది. బయట వర్షివు చుకకలు పడుట చూచింది. అది విచారం కల్గించింది. తంపడి కాని తంపడి ఆ పనిపాపతో అసరభ్య ప్రవర్తన ఆమెను తీపవంగా బాధించింది. అర్ధం చేసికోని దయలేని తల్లతో ఏం చెప్పగలదు? మౌనంగా దేవుని ప్రార్థించింది. ప్రభువా నా మంచి ప్రవర్తనను బట్టి నన్ను దయగా చూచి మంచి భవిష్యత్తు నీయండని ప్రార్థించేది. ఆమెకు సరిగ్గా 12 సంవత్సరాల వయససు కల్గింది. ఆము ఒంటరిగా పండుకోగలుగుంది. గత గాయాలు ఆమెను తీపవంగా
42
జోనీ జీవితసంగ్రహము
బాధించేయి. తన ప్నేహితుల్ని ఎన్నడు యింటికి పిలిచేదికాదు. పతాగుడు మద్య అరుపుల అసహ్యతలో జీవించింది. ఎంతో మంచి తల్లిదండ్రుతో మంచి గృహంలో జీవించాలనిపించేది. ఏ తల్ల అయినా నన్ను ప్రేమగా చూసేత ఎంత బాగుంటుంది? అని తలంచేది.
చివరకు నరిసంగులో చేరింది. పని పూర్తికాగానే ఒంటరితనం చుట్టు వుటేటది. ఒక రోజు నాలుగు వాక్యాలతో రక్షణ లభిస్తుందనే కర్పత్రం దొరికింది. పర్సులో పెట్టుకుంది. ఒంటరిగా తనంలో మరణించాలని, నిపదమాత్రలు వేసికోదలసి పర్సతీసేత, వాత్రలకు బదులు కర్పత్రం దొరికింది. అది మంచము చేరి చదివి, తన మనససు క్రీస్తు వైపు తన జీవితాన్ని మర్లుకొని మోకరించి ప్రార్థించింది. తన పాత వపస్తాలకు బదులు నీతివపసాతలచ్చిన దేవుని సుతితంచింది.
మంచి బైబిలు కొనాలని ఒక ఆదివారము బజారుకుబయలు దేరింది. పపతివాక్యం నజీవవై ఎగిరిదాకి తనవయిందనిల్చిన సంబరం కల్గింది. సజీవవెన� సస్సంబంధం క్రీస్తుతో కల్గింది. పరమానంద బభరితురాలైంది. తనకు వివాహమై బిడ్డలతో విహాహాజీవితం గడిచి చాల కాలవు జరిగినను గత చేదు జ్ఞాపకాలు తనను మన్నంటివుండేవి. సవంత అమ్మ తనను కొట్టి, శపించి కేకలు వేస్తున్న అసహాస్థితిలో కొంచెవు ప్రేమకూడ్ర యివ్వని గత బాల్యదిశ్ కష్మించరానిదిగా గ్రహించింది. అహా! దేవుదేనా బాధను తీసివేయగలడు కద! ఈ జవాబు ఆమెకు ఊరట నిచ్చింది. ఒక్క చిన్న దైవ వాక్యము అవ�్యలమన� వుత్యమువంటిది.
''ప్రభూ, నీవు సిలువలో పలికన వాటలు నాకు అర్థమవుతున్నాయి. వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు వీరిని క్షమించు. నేను కూడా క్రీస్తును అనుకరిస్తూ నన్ను బాధించిన వార్ని కష్మించగలనా? సహాయం చేయండి—— అని ప్రార్థించగా నెమ్మది కల్గింది. పసిపిల్లగా తలిటకొట్టి దాషించినపుడు ఎదురుతిరగలేక పోయింది. చెడుపనులు చేసిన వారికి శిక్ష తపపదుగాని ఎప్పుడు? ఈ ప్శ్న జవాబు కి�షటవెన�ంది. ఆమె చివరకు క్రీస్తు దావరా పశమను పొంది తృపితపడిన జవాబుతో నెమ్మది గలహృదయంతో సరియైన దారిలో ప్రయాణం చేయగల్గింది. ప్రతి పశ్నకు జవాబు యేసేనని పూర్తిగా నమ్మింది. అదే ప్రతి విశ్వసి చేయగలపని.
43
జోనీ జీవితసంగ్రహము
అద్యాయము – 8
''ఒకక్పుడు నేను చెపపులులేవని చాల స్ణుగుకొని ఏడ్చాను, కానీ కాళ్ళు లేని వ్యక్తిని చూచాక నాకు కనువిపుకల్గి అడుగుట వానివేసాను——. ఈ వాట ఒక భక్తుడు తన అనుభవంతో తృపితపడుట గురించి చెపాపరు. నా ప్నేహితురాలు వేరీజీన్ నాకు సన్నిహితంగా ఉండేది. తనకు నా జీవితము, నా వాటలు నాసేవ పట్ల చాల యిష్టత ఉండేది. నా వలె అన్ని దేశ్లు ప్రయాణము చేస్తూనె ఉండేది. విరావము లేకుండా విశ్రమించకుండా క్రైస్తవ విశ్వసింగా మిషనరీగా జీవించేది.
ఒకసారి ఒక దేశంలో ఒక చల్లని వేళ్ కాఫ్ త్రాగుతా ప్రశాంతంగా కూర్చున్నావు. ప్రక్కన పసిపిల్లలు పసోటలరులో, కొందరూ కేరింతలు కొడ్రాత ఆనందిస్తున్న పారుకను వినోదంగా గమనించసాగావు. నా వాటల్లో మరొక ప్నేహితురాలు గురించి చెప్పసాగాను. ఆమె పేరు బోనియంగ� ఆమె నివాసం మంగోలియా
(దీశీఅ�బవ ్శీబఅస్త్ర) గారెున్లో ఒక చిన్న నర్సింగ్ హా�వులో ఒకలోయ ప్రాంతంలో వుండేది. ఆమెకు భయంకరమైన నరాల బలహీనత వల్ల రోజంతా పడకపై వుండేది. మేమిద్దరము అసహాయసితిదలో నున్న బోనీని కలిసి నిరాశగా నన్ను ఆమె పపాణానికి నెమ్మది నివ్వాలని మళ్డానికి నిర�యించుకున్నావు.
వెంటనే ఫోను చేసి ఆమె నరిసంగ�హా�"ు చేరావు. ప్రయాణంలో మంచి పాటలు హాయిగా పాడుచూ బయలుదేరావు. వా జారెడు కుర్చీలు వూలనున్న ఆమె మంచం చేరుటకు సమయం పట్టింది. ఆము వాయిదదరిని చూడగానే కళ్ళు వింత కాంతితో ఆనందంతో మురిసాయి. ఆప్యాయంగా ఆహావనంపలికంది. ఊపిరి చాల కష్టంగా ఉండగా వాట స్పష్టత లేదు. ఆలస్యంగా ఒక్కొక్క వాట పలేకది. చక్కని పాట మెల్లగా పాడింది. ఆమె మంచం ప్రక్కన కిటికీ గుండా చూచే చెట్లపై పక్షులు ఆమెకు ప్నేహితులని తెలిపంది. వుగ్గురము కలిసి పరలోక ప్రార్ధన చెప్పుకున్నావు.
పకస్తవ విశ్వసులవుగా వేము సరాదగా శాపు వద్ద పారుకవదద విలాసంగా గడ్రపిన సమయం కన్నా దీన స్థితిలో ప్నేహితురాన్ని దర్శించుటకు పశమపడుటతో దివ్య శాంతి, వింత ఆనందం తృపిత కల్గిందని యిదదరవూ సంతోషించావు. పౌలు పిలిప్ప పత్రికలో తెలిపన వాట చాల అపురూపవెన� భావం గలది వాత్రమే కాదు
44
జోనీ జీవితసంగ్రహము
గానీ విధిగా విశ్వసి అనసరించ యోగ్యవెన�ది. చాలసార్లు నేను నా పరిచర్య జోని అండ్ పఫండ్స లో జారెడు కుర్చీలు పంపిణీ సమయంలో కాళ్ళులేనివారు నిసృహాయస్థితిలో నుండగా నా వాటలు నా కుర్చీలు అందుకున్న తర్వాత వారి కళుల్లో కృతజ్ఞత, ప్రేమగల చూపులో నేను పొందిన ఆనందం నేను వాటలలో వరి�ంచలేను.
''ప్రభూ నన్ను 40 సుదీర్ఘ సంవత్సరాలు కాళ్ళు చేతులులేని నాదీన జీవితం వేలాది అసహాయుల ఆనందం కొరకు పరిమిత్తం చేసినందుకు వందనాలని చెప్తాను. నాకన్నో ఉత్తరాలు వస్తూ వుంటాయి. తృపిత అనే పదానికి జవాబు జెపరి జీవితమే. పక్రవ జీవితంలో ఫిలాస్ఫ్ భావం ఒకటుంది. ''స్వస్థత చేకూర్ని స్థితిలో ఆనందిచడ్రవే చేయగల్గినది—— నా జీవితంలో అదేవాట నెరవేరింది. నాకు అందిన ఉత్తరము చదివి నేను దేవునిస్తుతించాను. ప్రియమైన జోని, నా జీవితంలో దేవుడు చేసిన ప్రతి అనుభవాన్ని బట్టి అత్యధికంగా ఆవాకక్రు స్తుతిస్తాను. ఎన్నోపాపం చేసి వ్యభిచార కూపంలో కూరిన నా జీవితాన్ని నిరాశలో అబభపదతా జీవితాన్ని జికట్ ఉబిలో నుండి తీసి బండ్రపై నా అడుగులను స్థిరపరిచారు. క్రొత్త గీతాన్ని నానోటనుంచారు. కీర్తనలు 40లో చెపిపనట్లు అనేకులు యా అనుభవాల్ని చూస్తూ భయపడి దేవుని విశ్వసించగలరు. నేనంతో గొప్ప గుర్తించగల వ్యక్తి నేమికాదు. కానీ నేను సేవించేది గొప్పదేవుడ్రను, నన్ను ఉద్ధరించిన స్థితిని నేను జ్ఞాపకం చేసికోగల నేను అయోగయిరాలను. అందుకే దేవుడు నమ్మిస్తుడైనందుకు ఆయనకే కృతజ్ఞత తెలపుకుంటున్నాను. నీకు తెలసుకద నాజీవితం సరిచేసికొని పెండ్లియయాక పుట్టిన కువారుడు జకర్య కేవలవు 4 సంవత్సరాల బాలుడే గాని, గుండె బబుతో వాలయి సరిలేక మంటిలేటర్ల సహాయంతో జీవిస్తున్నాడు. మరొక ఆపరేషను కొర్రై సంసిద్ధమవుతున్నాడు. ఒక తల్లగా నేను వాడు పడుతున్న బాధ ఎదురొకనుటను బట్టి నీ పరిస్థితిలో నీ తల్లిదండ్రులు ఎంతటి బాధకు గురయయారో తెలిసికొని చాల దు:�స్తాను. యిది అతనికి దుర్బుర పరిస్థితియెన�ను దేవుని ప్రేమ, ఆయన జ్ఞానాన్ని బట్టి ఆయన చితాతనికి నన్ను నేను సమర్పించుకుంటున్నాను. ఆయన నమ్మకత్వాన్ని బట్టి నేను ధైర్యంగా ఈ శ్రమను ఎదురుకంటున్నాను. అతని అనుభవంలో 26వ సార్లు ఆసపత్రిలో జాయిన్ అయయాడు. అతనికిది 15వ ఆపరేషను. ఎంతో బాధ ఎదుర్కోవాలి ఎన్నో ప్రశ్నలు వస్తాయి, ఎన్నో కన్నీళ్ళు, ఎన్నో నిర్ణయాలు జరుగుతూనె
45
జోనీ జీవితసంగ్రహము
వుంటాయి. దేవుడు కనిపెట్టి చూస్తూనే వుంటున్నాడని నాకు తెలసు. ఒక్కొక్క సారి సర్కస�లో త్రాడు బ్యాలెనసు చేస్తూ నడుస్తున్నానా దేవుడు కేషమంగా గమ్యం చేర్చునేరుపగల శక్తిమంతుడని నమ్మలేను. నాకోసం నాబిడ్డ జాక్ కోసము తప్పక ప్రార్థించు జోనీ. నీ పపార్ధనపై నాకు నమ్మకముంది. ప్రేమలో పపరభువునందునీ సోదరి జెపరీ.
సంతోశానికి నిరవచనవుందా? డ్రయాటీ దావరా త్యాగం దావరా, నమ్మకం వల్ల, అంకిత భావంతో కూడిన పనులవల్ల లభించేదే ఆనందం మంచి సఖ్యతగల వివాహ జీవితంలో పశమ భరిసేత గౌరవం లభిస్తుంది. కృతజ్ఞత లేని బిడ్డలను బట్టి శ్రతులులేని ప్రేమ చూపగల్గితే అది త్యాగముగును. పపమాషన్ కనుచూపు దారంలో ఉన్ననా అతి పశద్ధగా కర్తవ్యాలను నిర్వహిసేత అది నమ్మకతవవే. అంకిత భావంతో యితరులకు చేయుసేవ చెప్ప శక్యముగాని సంతోశాన్ని సమకూర్చుగలదు. తృపిత ఆనందము ప్రక్క ప్రక్కనే వుంటాయి. అందుకే పౌలు మరలా చెప్పుదును ఆనందించండి అన్నారు. జైలు జీవితంలో ప�లుచాల ఆనందంగా శ్రమతో పాటలు పాడాడు. లోకాశలన్నీ వదులుకొని నిసావర్ధంగా యేసువైపు చస్తూ ఆనందించడ్రవే అసలైన తృపితగల జీవితమని పౌలు అనుభవంగా చెపాపడు. మాపషకూడా ఐగుప్తు �శవర్యాలన్నీ వదలుకొని తన ప్రజలలో పశమ అనుబభవించుటయే తృపితగల జీవితమని గ్రహించాడు.
నా శరీరం అంగవైకల్యంతో అసహాయస్థితిలో జీవనం గడిపి నను నేను యా తృపిత గార్చి నేర్చుకుంటానే ఉన్నాను. దేవుడే నేర్పిసున్నాడు. కీర్తనలు 16:11నీ సన్నిధిలో సంపూర్ణి సుఖవులుగలవు కీర్తనలు 73:25తృపిత అనగా సంపూర్ణి భావం అంటే యింకేమీ అవసరములేదన్న
భావం దనలెవా 8:3దేవుని వాక్యము విశ్వసంలో క్రీస్తు కొరకు ఆకలిగొనుట వాత్రమేనని
నవ్మాలి. నీతికొరకు ఆకలిదపులు గలవారు ధనయిలని క్రీస్తు తెలాపరు.
నా ప్నేహితురాలు జోయిస� చాలగొప్ప వ్యాపారవేత్త, ఎన్నో మిలియన్ల
(జీశీ�షవ) డాలర్లతో వ్యవహారాలు గలది. ఆమెకు పెండి�లేదు. ఒంటరిగా వుంటుట ఆవెకిష్టవు. అసం�ా్యవెన� అవకాశ్లు ప్రయాణం చేసేందుకు ఆవెకున్నాయి. ఎందరో ఆమె సహాయం కోరేవారున్నారు. నాతో వాట్లాడే సమయంలో ఆవెనాతో చెపిపన దేమనగా
46
జోనీ జీవితసంగ్రహము
నాజీవితం బాధలకు అతీతము. అపుడ్రపుడు ప్లూజ్వరం నన్ను బాధిస్తుంది. ఎందరో ఎన్నో కశాటలుపడి క్రీస్తు కు సాక్షులుగా జీవించు చండగా నేను అంతమంచి విశ్వసిగా ఉన్నానా లేదా? ప్రతి విశ్వసి తనను తాను ఉ్రేకిషంచుకొని సిలువ నెత్తుకొని సాగిపోవాలి – సిలువ మాయుచున్నప్పుడు ఆ భాద తెలియకుండా ప్రభుని కృప ఉంటుంది. సేవ చేసే వారంతా దేవుని హృదయానికి దగిరగా నున్నారా?
వీరంతా తప్పిపోయిన కువారుని కధలో పెదదకువారుడు తంపడి చెపిపనట్ల విధేయతతో తన పని నమ్మకంగా చేసేవాడు. చిన్న కువారని తంపడి ప్రేమించుటను బట్టి అసాయులో కుమిలి పోయాడు. అయితే అతని తంపడి చెపిపన వాటలు నీవు ఎపుపడ్రా నాతోనే ఉన్నావు నాకున్నదంతా నీదే కదబాబా అని ఎంతో ప్రేమతో తెలాపడు. చిన్నవాడికి కొంత భాగవే ఉన్న పెదదకువారునికి తంపడితో అన్ని సంపదలా అనుబభవిస్తూనే ఉన్నాడు అది మర్చిపోయాడు. జోయిన్ అనుభవం పెదదకువారుని జీవితం పోలివుంది.
దేవునికొరకు పశమపడే వారికొరకు పశమపడని జాయిన్ వంటి వారికొరకు ప్రతి పఘలవు ఎపుపడ్రా దాచి వుంచాడు. తిమోతి 4:7–8 : గతంలో కార్నాలారెసస� జీవితం గమనిసేత, ఆమెకు కాళ్ళులేవు, కళ్ళు సరిగా కనిపంచవు. ఈమెను చూస్తూ జోయిస� లాంటి వారు ఆశీర్వాదం పగహించగలరు. యాకోబు 5:10–11 అనుదినాహారాన్ని ప్రభువు అందరికీ అందించేవాడు ప్రేమించేవాడని అందరా నవ్మాలి. విలాప 3:22–23
గతంలో నేను వివరించిన శ్వ్నా జీవితంలో గొప్ప సినివా సాటర్ అతిచిన్న వయససులో నిర్లక్ష్యంగా కారు నడిపి మరొకవ్యక్తి చావుకు కారకురాలై జైలు పాలయింది. యిటీవల ఆవెనాకు ఉత్తరం వ్రాసింది. నాకు యా స్థితిలో వారిని ఆదరించాలంటే చాల యిష్టంగా వుంటుంది. ప్రియమైన జోనీ, ప్రభువు ప్రేమలో సంతోషంగా పశమను భరిస్తూ సాగిపోతున్నాను. నన్ను క్రొత్త పసల్కి వార్చారు. యావజ్జీవ శిక్ష పడిన రుదదరి �ైదీల మద్య నన్నుంచారు. నేను వారితో బైబిలు స్టడీ చేయదలిచాను. అతికి�షటవెన� శ్రమలతో ఎలా స్పందించాలో దానికాధారవెన� బైబిలు ధ్యానాలు చేస్తున్నావు. నేను ఏడ్చి నేలతడి అయేంతగా దు:�ంచి ప్రార్థిస్తున్నాను.
47
జోనీ జీవితసంగ్రహము
దేవుడు తగిన జావాబిస్తున్నారు. అన్ని శ్రమలు బాధలు దేవుని పాదాలపై పెట్టి ఆయనే సమస్తాన్ని ఆయన ఆదీభనపర్చుకొని నడిపించగలరని నిరీక్షణలో జీవిస్తున్నావు. యా అనుభవం అద్భుతమైనది క్రీస్తు సిలువ ప్రక్కనున్న దొంగ వలె నాపాపాలకు శిక్ష అనుబభవించిస్తున్నాను. ఒక వ్యక్తిని చంపిన పాపభారం నాపై ఉంది. అవాయకుడ్ని చంపాను. నాపాత రోత జీవితాన్ని బట్టి యిద్దరి మరణాన్ని ఎదురొకన్న పాపభారం నన్ను బాధిస్తూనె ఉంది. క్రీస్తు నా కొరకు చేసిన త్యాగం గురించి గతంలో గుర్తించనందురకై చాల దు:�ంచుచూ ఉంటాను. కానీ క్రీస్తు క్షమించే దేవుడని గ్రహించి, నా పాప శిక్ష జైలులో భరిస్తూ అనేకుల రకష్ణైనా జీవితాన్ని అంకితం చేస్తున్నాను. నా కొరకు ప్రార్థించు, జోని, ప్రేమలో శ్వర్నా. యిపుడావో క్రీస్తు సిలువత్యాగాన్ని గ్రహించింది. క్రీస్తుతో సమృద్ధిని తెలిసికోగల్గింది. ప్రతి దినవు ఆయన కృపలను తలపోసుకుంటుంది. ఈ శ్రమలన్నీ ప్రతి దినవూ గణన చేస్తూ శ్రద్ధగా క్రీస్తుతో నడ్రకను క్ర్మపరుచుకుంటుంది.
తృపిత అనే అనుభవం ఏ నిరీకష్గలవారంలో గ్రహింప జేస్తుంది. తృపిత ఎన్నో చిన్న చిన్న అనుభవాల దావరా క్రీస్తును అంగీకరించుటను గ్రహింపజేస్తుంది. యిపుడు జీవించే జీవితము నీవుయిష్టపడని ధైనను, ఒకొకకక్రోజును అనుబభవించనపుడు నీవు నిజవుగా ఆశీర్వాదం పొందినామము అని గ్రహిస్తావు. బైబిలు గ్రంధము చెపుతన్న సత్యవేదనగా శ్రమలో ఆనందించాలనియే. శ్రమలను గొప్ప భక్తులు ఆహావనించేవారు. దేవుడు వాస్తవంలోకి పపవేశించాలని ఆశిస్తున్నావు. మనకై నిరర�శించిన పరలోకం చేరాలనే దేవుడు ఆకాంకషన గ్రహించాలి. క్రొత్త జీవితవే నీ వాస్తవ జీవితము. ఆయనే మన జీవవు. మనమందు కొనే నిత్య జీవానికి ఆధారము. రోవా 8:17–18
దేవుడు మనలనుండి ఏమి ఆశిస్తున్నారనగా వుండే గుండెలు నిరీకష్ణకాంకషతో భవిష్యత్తులో దైవరాజ్యం కొరకు కనిపెటాటలనియే. నిరీక్షణ తప్పక కావాలి. శ్రమ అనేది పరలోక భావాలలో నిరీక్షణ అనే కొలివిని మండించేది. అయితే మన నిరీక్షణ ఏమీ? ఈలోక శ్రమలు, మన పాదాలు ఉబ్బిపోజేస్తాయి.
48