వుగింపు
''క్రీస్తుయేసునకు కలిగిన యీ మనస్సు మీరును కలిగియుండుడి.
ఆయన దేవుని స్వరూపము కలిగినవాడైయుండి, దేవునితో సమానవుగా
ఉండుట విడిచిపెటటకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని మనుష్యుల
పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే
రికుతనిగా చేసికొనెను. మరియు, ఆయన ఆకారమందు మనుష�్యడుగా
కనబడి, మరణవు పొందనంతగా, అనగా సిలువ మరణవు
పొందనంతగా విధేయత చూపినవాడై, తన్నుతాను తగించుకొనెను.
అందుచేతను పరలోకమందున్నవారిలో గాని, భూమి మీద ఉన్నవారిలో
గాని, భూమి క్రింద ఉన్నవారిలో గాని, ప్రతివాని మాకాలను యేసు
నామమమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రియైన దేవుని
మహివార్ధవై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును, దేవుడు
ఆయనను అధికముగా పహాచ్చించి, ప్రతి నామమునకు పైనామవును
ఆయనకు అనుగ్రహించెను——
– ఫిలిప్ప 2:5-11
101
ఆయన తగ్గించుకొని సిలువ మరణాన్ని పొందారు. ప్రతి నాలుక క్రీసేత
దేవుడని ఒప్పుకోవాలి. �డా జీవితంలో ఒకసారి దర్శనంలో ఒక తెల్లని వెలుగు
ఆవరించింది. అది ఆమెకు 16 సంవత్సరంలో స్పష్టమైన స్వరంతో దేవుడు
సాటిగా వాట్లాడాడు ''నీవు నాకు వివాహితవు—— అని చెప్పి నానె ఆము చేతిపై
పపవించుట చూచింది. క్రీస్తు సున్నితంగా ఎడవుచేయి ఉంగర్పు వ్రేలిని
వుద్దాడాడు.
''అమ్మా �డా, నీవు ఒక స్వచ్చింద సేవకురాలివి. నా సేవ చేస్తావు. ఆఫ్రికా,
ఆసియా, ఇంగ్లాండు ప్రాంతాలకు నిన్ను సేవ చేయుటకై పిలిచాను.—— ఈ
భారమైన అనుభవం పూరతయిన వెంటనే ఒంటరిగా మిగిలింది నా చేతులు రెండు
అప్రయత్నంగా పైకి లేచి స్తుతిస్తూ, ఆరాధిస్తూ నిలిచిపోగా, కదలని శిలపంవలె
మూడు గంటలు అదే స్థితిలో కాలం గడిపింది. �డా జీవితాన్ని సంపూర్ణింగా
పేదవారికి ఇవ్వాలని క్రీస్తు కోరాడు.
�డా తన జీవితాన్ని క్రీస్తుకు అతి సన్నిహితంగా గడ్రపాలని క్రీస్తు కోరాడు.
అసమాన ఆనందాభిషేకంలో ఉతేతజితురాలైంది. ఆ మరుస్టి దినం నుండి
వీధులలో ప్రసంగించుటకు ఆరంభించింది. ఇండియాలో ఆమురికా ఫ్లు సరీవసు
విద్యార్థిగా కొంత కాలం గడిపింది. అప్పటినుండి ప్రతిదేశ్నికి క్రీస్తు అనుచరిగా
ప్రతీ ప్రాంతాల్లో సువార్త చాటించే విష్నెరీగా నిలచింది. క్రీస్తు కూడా దేవుని
సేవకై పంపబడినవాడే. దేవుడే పరలోక వైభవాన్ని వదలి ప్రేమతో ఈ లోకానికి
వారిద్ర్శిగా నిలిచాడు.
ప్రేమ బందీలు
క్రీస్తు వలె మనకు కూడా ఒకే గమయము, ఒకే లకష్యముండాలి. అదే
ప్రేమించుట. మన సేవాదృకపథీదము తపన కనికరంతో కూడిన సేవ. మనవు
దేవుని ప్రేమించాలి. ఇరుగు పొరుగువారిని ప్రేమించాలి. క్రీస్తు ఈ లోకానికి
విచ్చేసి ప్రేమ నిండిన జీవితాన్ని జీవిస్తూ కుష�టరోగులను కౌగలించుకొని మరణవు
చేరు వ్యకుతలను చేరి ఆదరించి పబతికించిన గొప్ప ప్రేవామయి. వ్యభిచారిగా
ఉన్న సమర్య పస్రీతో సంప్రదించి ప్రేమను చుపారు.
102
మత్తయి కాపరి లేని గొపరెలుగానున్న వారిపట్ల జాలి కన్పర్చాడు. కోత
విస్తారము. పనివారు కొద్దిమందియే. ఐడాకు ప్రయాసతో కూడిన ప్రేమగల
పరిచర్య ఇది. కనికరము తపనతో కూడినది కానిచో నశిస్తుంది. క్రీస్తు మనతో
జీవించే మంచి వాదిరిగల విశ్వసి. ప్రేమయైనభూమిపై నడిచింది. మన
కనుదృషిట అంతా ఆయనవైపప. క్రీస్తు కొండ్రపై ప్రసంగం చేయుటకు వుందుగా
ఏం చేసారు? క్రీస్తు రోగులను బాగుచేయుట బాధలో ఉన్నవారిని, దయయాలు
పట్టినవారిని బాగుచేసి సువార్తను బోధించారు.
ప్రేమించడం నేర్చుకో
పరలోకం వెళాుక మనలను దేవుడు ఒక పపశ్నతో పరామర్శిస్తారట, ''నీవు
ప్రేమించుట నేర్చుకున్నావా?—— మదర్ దీెరిసాస భావంలో ''ప్రేమ ఇతరులుతో
పంచుకోలేకపోతే అది వ్యర్ధము. ప్రేమ క్రియారూపంగా చూపించాలి. ప్రతి పఘలం
కోరకుండా ప్రేమించాలి. ప్రేమకోసం ఏదో ఒకటి చేయాలి. ఏదో పొందాలని
ఆశించరాదు. క్రియారూపంలో చూపిన ప్రేమలో కృప దాగి ఉంది. గొప్ప
కార్యాలు చేయడానికే మనవు సృజింపబడ్డావు. ప్రేమించడానికి ప్రేమించబడుట
కే పిలువబడ్డావు. ప్రేమ ప్రేమయై ఉన్నది. షరతులు లేని ప్రేమ, ప్రతిఫలం
కోరని ప్రేమ స్వచ్చిమైనది. చిన్న చిన్న పనులు గొప్ప ప్రేమతో చేసే అత్యానందం,
దివవశ్ంతి సంపాపతమగుతుంది. ప్రేమించితే తప్పక ఏదైనా ఇవ్వాలి, ఇవవడం
అంటే ఖచ్చితంగా స్వార్ధం లేకుండా ప్రేమతో జీవించుట. అవసరములో
ఉన్నవారికి ప్రేమ ఇవవడం అవసరము ప్రేమకు అవధులు లేవు. దేవుడెన్నడ్రా
పేదవారు మంచివారని, దయ గలవారని కృతజ్ఞత గలవారని చెప్పలేదు. అయితే
మనవు వాత్రము ప్రేమించాలని చెపాపరు.
సువార్త యొక్క నిరాడంబరత
ప్రేమించడానికి ఏమీ ఖర్చుపెటటనవసరతలేదు. క్రీస్తు హృదయ స్పందన
ఆయనను వెంబడించడం భూదిగంతములవరకు ఆయన కొరకు సాక్షులుగా
ఉంటా మరణ పర్యంతము ఆయనను సేవించాలి. ఏమీ ఎవరికీ ఇవవలేనపుడు
దార ప్రాంతాలు భూదిగంతాలు తిరుగుట ఎందుకు? ప్రతి సంసకృతిని
103
స్వస్థపరర్చి ఒకే ఒక పెన్నిది, సొమ్ము ఒక్కటే అదే ఎడ్రతెగక ప్రేమించడం. పగిలిన
హృదయాలు కలిగి మరణావస�లోనున్న వారితో క్రీస్తువలె వాట్లాడాలి, క్రీస్తువలె
నడవాలి. క్రీస్తువలె జీవించాలి. సేవచేయుట అనగా సేవకునివలె లోబడియుండి
ప్రేమ చూపుట మన పరిచర్య క్రీస్తు సువాసనయైనయుండాలి. యేసు సౌందర్యం
మనలో ఉండాలి. యేసు క్రీస్తు అభిషేకముతో నింపబడాలి.
ప్రేమించడం నేర్చుకొనుట
''మరియు నీవు నన్ను పంపితివని లోకము నవ్మునట్లు తండ్రీ,
నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మనయందు
ఏకమయ�ుండ్ర వలెనని వారికొరకు వాత్రము నేను ప్రార్థించుట
లేదు వారి వాక్యము వలన నాయందు విశ్వాసముంచువారందరును
ఏకమయ�ుండవలెనని వారికొరకును పపారి�ంచుచున్నాను. మనవు
ఏకవై యున్నలాగున, వారును ఏకమయ�ుండవలెనని నీవు నాకు
అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. తండ్రీ, నేనెక్కడ
ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతోకూడ్ర
ఉండవలెననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు
చూడవలెననియు కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడ్రకమునుపప
నీవు నన్ను ప్రేమించితివి—— – యోహలను 17:20–24
సరవసృష్టికి వుందే దేవుడు తన కుమారుని ప్రేమించాడు. అట్టి ప్రేమ
మనమంతా కలిగి ఉండాలని దేవుని వాంచభ్ లోతైన అనుభవంతో ఉండి
సత్సంబంధాలు కలిగియుండాలి. దేవునితో లోతైన సత్సంబంధాలను,
�క్యతను కలిగి ఉండాలి. క్రీస్తుతో ఐక్యత, సత్సంబంధము ఇదియేు క్రైస్తవ్యవు.
మనకున్నదంతా వదులుకొని దేవునికున్నదంతా అందుకోవాలి.
దేవునితో ఐక్యత కొరకు ప్రయాసపడాలి
ప్రప్రధమంగా నీ పిలుపు దేవునితో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉండాలి.
''దేవునితో ప్రేమ కలిగి ఉండకపోతే వదలిపెట్టు—— అని �డా తెలుపుతుంది.
104
ఎందుకనగా మనవు దేవుని ప్రేమను కనుగొని ఇతరులకు అందించే వరకు
సరిచేసికోవాలి. క్రీస్తులో ప్రేమబంధాన్ని కలిగి ఉంటే, నీవు ఆయన కొరకు
ప్రకాశిస్తావు. ఎంత �ా�లేని జీవితమున్ననా దేవుని ప్రేమించడానికి సమయము
తీసుకోవాలి. మన ప్రధమ ఉతాసహ్లనందం కేవలవు దేవునితో ఐక్యత కలిగి
ఉండడ్రవే.
సేవ అనగా దేవుని పాదాలపై నిలిచి సిలువ చెంత చెప్పు వాట ఒకటే.
''పరిశుదాథత్మతో పూర్తిగా నన్ను నింపండి.—— దేవుడేమయ�ున్నాడో అది వెలుగుగా
ప్రకాశించాలి. నీ హృదయంలో నిండు ఆనందం నిలవాలి. దేవుని ప్రేమించు,
పొరుగువారిని ప్రేమించు ఇదే �డా సేవా నినాం! క్రీస్తు చనిపోయారు
ఎందుకనగా పూర్ణి హృదయంతో, పూర్ణి ఆత్మతో, పూర్ణిమనసుతో ఆయనను
ప్రేమించి ఇతరులను ప్రేమించాలనే దేవుని గమ్యవేమి? ప్రపంచంలో ప్రతి
వ్యక్తి క్రీస్తును తెలసుకోవాలనియే. దేవుని గృహామంతా ఆయన కువారులు,
కుమార్తెలతో నిండిపోవాలి.
పరలోకం అందుకే చాలా విశ్లమైనది. ఒకక్రైనా అనాధలుగా మిగలకుండా
అందరా పరలోకం చేరాలి. అదే దేవుని ఆశ.
ఇతరులకొరకు ఆలోచించాలి, దేవుని ప్రేమించాలి
''కావున క్రీస్తునందు ఏ పహాచ్చిరికయైనను, ప్రేమ వలన ఆదరణ
యైనను, ఆత్మీయందు ఏ సహవాసమైనను, ఏ దయార్సమైనను,
వాత్సల్యమైనను ఉన్నయెడ్రల మీరు ఏకమనసుకలగునట్లుగా ఏకప్రేమ
కలిగి, యేకభావవు గలవారుగా ఉండి, ఒకకథానియందే మనస్సుంచుచు
నా సంతోషమును సంపూర్ణివు చేయుడి. కక్షచేతనైనను వృధాతిశయము
చేతనైనను ఏవియు చేయక, వినయమైన మనస్సు గలవారై
యొకనినొకడు తనకంటే యోగయుని యెంచుచు మీలో ప్రతివాడును
తన సొంతకార్యములను వాత్రమేకాక యితరుల కార్యములను
కూడ్ర చూడవలెను. క్రీస్తుయేసునకు కలిగిన యీ మనస్సు మీరును
కలిగియుండుడి—— – ఫిలిపిప 2:1–5
దేవుని సేవకులనేకులు �డా వంటి వారు అన్ని సంపదలు సు�ాలు
105
వదులుకొని విదేశ్ల్లో శ్రమలు పొంది సేవ చేస్తున్నారు. వధించబడిన గొపరెల
కొర్రై దేవుని వెంబడిస్తున్నావు. దేవుని వెంబడిస్తునందున వాకు అవసరాలకు
మించి అన్నీ పొందుకోగలుగుతున్నావు.
సేవ అనగా ఎకక్డున్నావు, ఏమి చేస్తున్నావు అని కాదు, దేవుడెకక్డున్నాడు?
అని అర్ధము. ఆయన ప్రేమకు అవధులు లేవు క్రీస్తు గొప్ప బహుమతియెయ�ున్నారు.
మనలో నుండి దేవుడు పనిచేయాలి. దేవుని హృదయ స్పందన వినాలి. యోహలను
వలె క్రీస్తు రొవ్ముపై ఆనుకొని ఆయన హృదయంలో ఏవుందో గ్రహించి ఆ
ప్రకారము నడుచుకోవాలి. ఏ దేశవేగినా క్రీస్తునుబట్టి క్రొతతదనం లేదు. కొరియా
మళుగా �డా వారిని ప్రేమించి ఆనందించింది. పబజిల్, యు.ఎస్.ఎ. ఎకక్డైన
క్రీస్తులో ఆనందమే. అన్నిటికి మించి దేవుడు ఐడాను పంపిన వెుజంబిక్
ప్రాంతము అతి ప్రేమపాపతమెన�ది. క్రీస్తు ఎదురుగా ఉండి ఆలింగనం చేసికున్న
అనుభవవే. �డా ఏ ప్రాంతంలో ఉన్నా ఆనందకరం. ఎక్కడికి వెళ్ళునా తనలో
క్రీస్తు ఉంటాడు.
నీతి, శాంతి పరిశుదాథత్మలో ఆనందం
దైవసేవకులు అమితానందభరితులుగా దేవుని సేవలో వి�నం కావాలి.
శ్రమలో పోటీ పడుటకాదు. క్రీసు తకొరకు సమస్తాన్ని నష్టంగా ఎంచుకుంటున్నాను
(ఫిలిపిప 3:4,7). �డా జీవితంలో �దుసార్లు కొటటబడింది. జైలుపాలయింది,
ఆముపై అబదద సాక్ష్యం చెపాపరు. చంపుతామని ఎన్నోసార్లు బదిరించారు. బాధ
అంటే ఏమిటో ఐడాకు తెలసు.
ఇవన్నీ దేవునికి సంతోశాన్ని కలిగించవు. అవసరమైనపుడు పశమపడుట
అవసరము. విధేయత అవసరము, సంపూర్ణి సమరపణ అవసరము.
పరిస్థితులెట్లున్నాసరే దేవుని హాతతుకొనుటయే ప్రాముఖ్యము.
పౌలువలె �డా సేవలో ప్రతి విషయంలో ఆనందించుట నేర్చుకొన్నది.
ఆనందమనేది అంటువ్యాధి వంటిది. మనలో అట్టి ఆనందము లేకపోతే ఇతరులకు
ఇవవలేవు. చాలాసార్లు �డా జీవితంలో బాధ నిరుతాసహ్లలు ఎదురొకంది.
చాలాసార్లు విచారం లేక అలసట చెందేది. సన్యాసులవలె ఏదో ఒక గుహాచేరి
106
ఒంటరిగా జీవించాలని తలంచేది. దేవుడెపుపడ్రా ఆశ్చిర్యకరుడే. వారుతున్న
లోకంలో మనుష్యులు విభిన్నంగా ఉంటారు. దేవుని కృప, మంచితనవు గురించి
ఆలోచిసేత ఆ ఆనందం తప్పక తిరిగి లభిస్తుంది.
ఆగని ప్రేమ
ధన్యతలు ఆధారంగా క్రీస్తు బోధలలో శ్రమల్లో బాధల్లో ధన్యతలున్నాయని
తెలుస్తుంది. చివరకు మనవు తప్పక ఆ�ర్వదించబడ్రతావు. పరిశుదాథత్మ
తీపవంగా సేవ అంటు వ్యాధిలా వ్యాపించి అనేకులను పరలోక వార్సులను
చేస్తుంది. 2005 అకోటబరులో �డా మరణావసతలో ఆసుపత్రిలో చేరింది. అది
వింతైన జబభ, శరీరాన్ని తినివేసే వ్యాధి �డా తేటగా తెలిపింది. ఈ భయంకర
వ్యాధితో చనిపోవుట దేవుని చిత్తము కాదుగానీ ఒక హతసాక్షిగా చనిపోవుట
నాకు శ్రేష్టమైన కోరిక అనేది. దేవుని కొరకు చనిపోవుటకన్నా క్రీస్తు కొరకు
జీవించుట చాలా కి�ష్టపరిస్థితి.
ఏమీ కష్టం లేకుండా చనిపోవుటకన్నా, దేవుని కోసం కష్టము లేకుండా
సంతోషంగా పబతకాలని ఉందని �డా తెలిపింది. ''దేవుడేమయ�ున్నాడో దానికొర్రై
నాకున్న సమస్తాన్ని ఇవవడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాను.—— దేవుని ప్రేమించుటలో
ఎంత బాధలున్నా పబతకాలి. నీకు నిజంగా ప్రేమ వుంటే సువార్త కొరకు
పశమపడుటలో ఆనందం ఉంటుంది. ఇదంతా �డా తరుచగా తెలిపపది. ఎంత
హృదయ వేదన ఎక్కువైతే అంత సన్నిహితంగా దేవుని హృదయానికి హత్తుకోవాలి.
క్రీస్తును ముఖాముఖిగా కలిసికోవాలి. అట్టి ప్రేమ నిన్ను తొందరచేస్తుంది. �డా
అభిప్రాయంలో ధన్యతలన్నీ సత్యాలే. దేవుడు ఎట్టి కఠినమైన సమస్యలకన్నా
స్తుతిపాపతుడు. చివరకు మనవు ఆ�ర్వదించబడ్రతావు. ఎన్నో పశమలు
ఎదుర్కొపపుడు �డా ఒక్కొక్కసారి పిచ్చి ఆసుపత్రి పాలయ్యేదాన్నే. కాని దేవుని
ప్రేమవల్ల నేను బాగున్నాను. సంతోషంగా ఉన్నానని తెలిపపది. పశమ సంభవించే
వేళ్ల్లో క్రీస్తు ప్రేమగల కళులోకి �డా చూచినపుడు ఆ ప్రేమ జావలలో ఐడాకు
చాలిన దేవుడి ప్రసన్నత కనిపించి తృపిత పొందేది.
107
పశమ ఆనందం నిండిన గిన్నె నిండిపోర్లుట
అది 2007 సంవత్సరం. ధన్యతలు గురించిన ధనాత్మక భావాలు దరికి
చేరినట్లు �డా భావిస్తూ అవి శ్రమ ఆనందం నిండిన గిన్నెను ఆస్వాదించానని
తెలిపింది. ఆమె సేవ చేసిన ప్రాంతమైన వెుజంబిక్ తరచగా వరదలు, పెను
�భబభతాసన్ని కలిగించే తప�ానులు, సునామీల ప్రభావంతో గొప్ప అలల తాకిడిచే ఆ
ప్రాంత ప్రజలు, పెంబా డెలాిడో ప్రాంతాలు కలరాతో తరుచగా ప్డించబడేవారు.
అనేక మంది మరణించేవారు. ఇళున్నీ నేలమటటమయ్యేవి. గతంలో ఎన్నడ్రా
అంతఘోర విపత్తు సంభవించలేదు. దేవుడే ఆశీర్వదించి ఆదరించారు. �డా ఆ
శిధిలాలపై నిలిచి స్రవం కోలోపయిన పస్రీలను ఆలింగనం చేసికొని ఆ బాధాపూరిత
పశవానుభవమైన దుఃఖపూరిత గిన్నెను అందుకుంది.
వారిస�నా, ఎడ్రవరోు, కారవల్హా� లను ఆలింగంచేయు అనుభవం విశాదన్ని
పమింగడ్రవే. �డా ఆ తర్వాత రైయా ప్రాంతాన్ని దర్శించగా అవన్నీ తుఫాను
తర్వాత నిరా�నుషప్రాంతాలే. ఆ పపరభుతావధికారితో సాటిగా సంప్రదించింది,
శ్రమలో ఉన్నవారి బాధలలో పాల్గొనుట దు"ానుభవ గిన్నెలోనిది త్రాగుట
యే. ఈ అనుభవాలన్నిటిని బట్టి ఊహించలేనంత రీతిగా �డా ఆమె బృందము
ఆ�ర్వదించబడ్డారని తెలిపింది. దేవుని కృపతో అనేక మందికి ఆశయమిచు
ధన్యత �డా పొందింది. గొప్ప సేవాకార్యపకమాలకు దావరం తెలువబడింది.
ఆనందంతో నిండిన గిన్నెలోనిది త్రాగు అనుభవవేమనగా వెుజంబిక్ ఆత్మీయ
బిడ్డ నర్బరోట, పబజిలియున్కు చెందిన హిర్బరోట ఈ కార్యక్రమాలన్నీ దగ్గరుండి.
సమర్థవంతంగా నిర్వహించారు. సంతోషం నిండిన గిన్నెతో నీరు త్రాగు మరొక
అనుభవవేమనగా, అసహ్లయులైన నిరాదరణ నొందినవారికి రాజైన క్రీస్తును
కలసుకొనునట్లు సువార్త బోధించుట. సమసతం కోలోపయినవారైనను వారి
జీవితాలు రక్షింపబడినందుకు ఎంతగానో ఆనందించారు. ఒక్కొక్కసారి ముసిసల్స
ధాటికి, గనులు ప్రేలుడు తాకిడికి బలి కావలసిన దేవుని ప్రజలు రక్షింపబడి
దేవునికి స్తుతిగానాలు చేస్తూ దేవుని ఘనపర్చి ఆరాధించు రీతినిబట్టి పరలోకం
దిగివచ్చిన అనుభాతి �డా వరి�ంచింది.
108
అంత �భతి కలిగించు �భబభత్స పరిస్థితులలో దేవుని ఘనపర్చి ఆరాధించు వైనం
గమనించిన పాస్టరు జోస�గారు విపతతునెదురుకన్న వారి మధ్య దేవుని ఆరాధించు
అనుభవం అపురూపమైనదని సాకష్మిచ్చారు. ఆ ప్రాంతాలను దర్శించిన వివిధ
దేశ్ల మిషనరీ సేవకులు అభాగయిలకు అండగా నిలుచుటకు దేవుని పేర వారి
జీవితాలు వెచ్చించి ప్రభువు మహివార్థం సేవలు చేసారు. వారంతా ఆనందము
నిండిన అనుభవాలు అనే గిన్నెలోనిది ఆస్వాదించినవారే. ఇళ్ళు లేనివారే ప్రాణాలు
వాత్రం దకికనవారికి �డావారి సేవా సంస్థల బిలిుంగులో ఆశయు మిచ్చినపుడు
కన్నీళున్నీ ఆనందబాశాపలుగా వారాయి.
మన ఆశయు స్థానం
''క్రీస్తు ప్రేమ మిమ్మును బలవంతము చేయుచున్నది ఏలాగనగా అందరి
కొరకు ఒకడు మృతిపొందెను గనుక అందరును మృతిపొందిరనియు,
జీవించువారికమీథదట తమకొరకు కాక తమ నిమిత్తము
మృతిపొంది తిరిగి లేచినవానికొరకే జీవించుటకు ఆయన అందరి
కొరకు మృతి పొందెననియు నిశ్చయించుకొనుచున్నావు——
– 2
కొరింథీ 5:14–15
దేవుని ప్రేమ మనలను బలవంతం చేయగా ధన్యతల జీవితానుభవాలన్నీ
గ్రహించి ధనయిలమయయామని �డా తెలిపంది. గొప్ప దేవుడు
ఉన్నతాస్నుడైన ప్రభువు బభపదతతో ఆశయు స్థానంలో �డా ఆమె
బృందం నిలిచియున్నామని చెప్ప శక్యమైన ఆనందంతో దేవుని స్తుతించి
ఘనపరిచింది. ఆయన రెక్కల క్రింద వారికి ఆశయం దొరికింది. ఆయన
ప్రేమనే రెక్కల నీడలో నెమ్మది, శాంతి లభిస్తుంది. సంపూర్ణి సుఖవుంది.
కొండ్రమీద ప్రసంగాన్ని ఎన్నుకొని ప్రతి పరిస్థితిలో దైవరాజయమును
స్థాపించాలి. సమాధానపరచువారిగా ఉండుటకు కోరుకోవాలి. తిరిగి
ప్రతిచర్య చేయాలంటే ప్రేమతో, కషముతో వెలగాలి. దేవుడెన్నటికీ
మంచివాడని, తండిగా ఎట్లు సంరక్షిస్తాడో గ్రహించాలి.
దేవుని రాజ్యం భూమిపై జరుగునట్లు క్రొత్త విధమైన నీతి,శాంతి నెలకొలప
109
బడాలని ఆకాంక్షించాలి. మనదేశ్లపై పశమ కలిగినప్పుడు మన కండ్ర్లు
తెరువబడి బాధను చివిచాస్తున్నావు. అట్లే మన చెవి తెరువబడి
అభాగయిల ఆపకందనను వినగలుతున్నావు. అదే బాధితల గిన్నెలోనిది
త్రాగుట. మన హృదయాలన్నీ దేవుని కొరకు తెరిచియుంచావు. ఆయనే
మన నివాస స్థలవు. మనలను ప్రేమిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు.
ఆయన తన దాతలకాజ్ఞాపించి మన చుటాట ఆదరించి చేయిపట్టి
సన్మారింలోనికి నడిపిస్తున్నాడు.
ఆయనను పూర్తిగా ప్రేమిస్తూ ఆయన సేవకై అంకితమయయావు. ఈ
ఆనందము నిండక కప్పులో త్రాగు అనుభవం. సరవలోకంలో అన్నిదేశ్ల
ప్రజలకు చాలినంత సంతోషం మిగిలిఉంది. ప్రతి రకత్పుచుకక్ నేను
నిన్ను ప్రేమిస్తున్నాను, రకత్పు ధార్లో స్వస్థత ఉందని తెలుపుతున్నాడు.
ఊహించనిరీతిగా ఆయన ఆ�రవదిస్తున్నాడు. ఈ లోకాన్ని తలక్రిందులు
చేయగల గొప్పశక్తి దేవుడు ఇచ్చుటకు సిద్ధంగా ఉన్నాడు. నిజంగా
ఆయన ప్రేమ మనలను బలవంతం చేస్తుంది. దేవుని రాజయము
యుగయుగములకు వచ్చుగాక హల్లెలూయా, ఆమెన్.
110

దేవుని ప్రేమ నన్ను బలవంత పెట్టుచున్నది అనే ఈ పుస్తకం యేసుఠ చూస్తూ జీవిస్తున్న ప్రజల జీవిత పత్రికలు. చదవండి, కన్నీరు కార్చిండి. మీ హృదయాలను వారపు చెందనివవండి.
- జేవ్సు, వై�ేల్, కంపాషన్ యూక్ట వినిపస్టస�.
పరిశుదాథతయ్మడు చేసే మీ ''హృదయ పరి�లన——కు సిద్ధంకండి.
- రాండి క్లార్క, వ్యవస్థాపక అధ్యకషులు, గ్లోబల్ అవేకనింగ� వినిపస్టస�.
ప్రతి విషయానికి దేవునిపై ఆధారపడటమంటే ఏమిటి?
దేవుని ప్రేమ నన్ను బలవంత పెట్టుచున్నది అనే ఈ పుస్తకంలో ధన్యతల పపసంగానికొక నాతన దీదృక్కోణంలో రచయిత్రి పహైాడి బేకర్ వివరించారు.
యుదదంతో చితికిపోయి, దారిపద్యంలో మగ్గుతున్న వెుజంబిక్ దేశంలో పహైాడి బేకర్ తన భర్త ఆదభుతంగా పోషించే దేవుని ప్రేమకు చావు పబతకుల్లో కొట్టుమిటాటడుతున్న ప్రజలు వారుపచెందడాన్ని చూచిన ప్రత్యక్ష సాక్షులు. వారి అనుభావాలను చదివి బభువిపై దేవుని కార్యాలను అనుబభవించండి.
- నిజమైన ప్రేమను అనుబభవించాలనే తాపపత్య పడుతున్న వారికోసం
- ధన్యతల్లో దాగివున్న సత్యాలను గ్రహించాలనే ఆశగల వారికోసం
- జీవితకాలమంతా యేసును వెంబడించడం ఎలాగో తెలసుకోవాలనుకునే వారికోసం
పహైాడి బేకర్ తన భర్త రోలాండ్తో కలసి �రిస� వినిపస్టస�ను సాథపించారు. ఇండోనేషియా, హాంకాంగ� దేశ్ల్లోను లండ్రన్ నగరంలోను విష్నెరీలు పనిచేసి, ప్రస్తుతం దేవుని పిలుపు వేరకు 1995 నుండి వెుజంబిక్ దేశంలో పని చేస్తున్నారు.