Chapter 2 of 4

సాక్ష్యం 2

వూడు

సాతివకులు ధనయిలు

పేదవారు ఆకలితో చనిపోతున్నారు. ఆకలితో కొందరు అలమటిస్తున్నారు.

చలిలో బట్టలు లేక బాధపడుతున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. ఎందుకనగా

క్రీస్తును వారిలో గుర్తించలేకపోవుట వలననే. క్రీస్తు ఉదేవగాలను గ్రహించగలిగిన

వారముత�ే వారిని కనుగొనగలవు. ఎవరైతే అనాధలకు సహ్లయం చేయాలనే

తపనతో అసహ్లయులుగా ఉండి ఏదో చెయయాలి అని తపించేవారికి దేవుని కృప

ఉంటుంది. దేవుడు వారిని వాడుకుంటాడు. రోజుకు 24 గంటలు కాక ఇంకా

ఎకుకవ కాలవున్ననా అదంతా అవసరంలోని వారికి సహ్లయం చేయాలని

తపించే మదర్ దీెరిసాసలాంటి వారున్నారుకదా!

ఒక్కొక్కసారి �డా సహాసేవకురాలు శ్రా ప్రార్థిస్తూ ''ప్రభువా, ఐడాను

చిన్న పబష�గా నీ చేతిలో ఉంచి అందమైన చిత్రంగా తన జీవితంను చిత్రించండి——

అని ప్రార్థించేది. లోకాన్ని తల్లక్రిందులు చేయగల వ్యకుతలు తల్లక్రిందులుగల

ప్రపంచాన్ని సరిచేసి చూపగలరు. దేవుని స్వరం వారికుంది మీరంతా ఇంకా

తగ్గి ఉండాలి.

గొప్పతనమంతా సాత్వీకంలోనే ఉంది

�డాతో కలిసి పనిచేసే పాస్టర్లలో కొందరు జింపుటో చర్చిలో కలిసి సేవ

చేసారు. ఆ రోజుల్లో పాస్టరు జోష్ కొన్ని వేల సంఘాలకు అధినేతగా ఉన్నారు.

గతంలో ఒకసారి ముఖాన్ని నేలకు వంచి �డా చూస్తుండగా ఆ చర్చి వుందు

జోష్ ఏడుస్తూ కనిపించాడు. పరిశుద్ధ స్మాను దృకప్ధంలో కన్నీరు పరిశుదాథత్మ

ఉనికికి గురతు. ఆయన కన్నీటి ప్రవాహంలో నేలంతా తడిచిపోసాగింది. �డా వగ్గా

అడిగింది ''అయయా, మీరు ఎందుకని ఎకుకవగా ఏడాచు?—— ''నేను ఆనందంతో

మువైర్చిపోయాను దేవుని సన్నిధి నన్ను తాకింది. నా దగిర ఉన్నదంతా

ఇచ్చేయమని దేవుడు నాతో వాట్లాడాడు—— అని తెలిపాడు. �డాకు చాలా ఆశ్చిర్యం

36

కలిగింది.

''మీదగిర ఏవుందని? మీరు ఒక ్రేదయింటిలో నివసిస్తున్నారే—— రాత్రిపూట

ఎలుకలు పరుగెత్తుట, చివరకు మీ కాళ్లు మీ భార్య కాళ్ళు ఎలుకలు కొరకుట

మీకు తెలసు.—— �డా వాత్రం వారు ఎప్పుడూ వారి పేదరికాన్ని గురించి విసుకుకన్న

వాట వినలేదు. అంత దీనస్థితిలో సేవచేసిన ఆ భక్తుడు నేడు అంతర్జాతీయంగా

�రిష� మిషనరీగా కొందరి ప్రముఖులతో గణనీయమైన సేవ అందిస్తున్నారు.

దేవునికే స్తుతి మహిమ.

ఆ రోజుల్లో పాస్టరుగారు ఏడ్చిన సంఘటన తర్వాత వూడు రోజుల్లో

తనకున్న కొద్ది వసతువులన్నీ తనకన్నా పేదవారికి ఇచ్చేశ్రట. అతి వినయవెన�,

సాత్వీకమెన� మనససుతో క్రీస్తు వాటను పాటించారు. ఆ రోజుల్లో ఆపసటలియా

నుండి ఒక బృందము సేవార్ధవై వచ్చింది. వారు జోష�గారి సాత్వీకమెన� సేవను

కళాురా చూశ్రు. ఎన్నో మైళ్ళు కాలినడ్రకన్ నడుస్తూ ప్రతి రోజూ పేదల మధ్య

సేవచేసేవారు. వీరి దీన స్థితిచూచి ''మీకొక ఇల్లు కట్టించదలచామని—— వాగాదన

మిచ్చారు. వెంటనే ఎందరో దికుకలేనివారిని చేరదీసి పేదవారికి తండిగా నిలిచి ఆ

ఇంటిలోనే పోషించాడు. పరలోకంలో నిధులకై పపయాసపడువారికి భూలోకంలో

బాధ్యతలనిస్తారు. మరొక పాస్టరుగారు నీటి బావిని నిర్మించారు.

ఈ అనుభవాలన్నీ పాస్టరు జోష్ తన తల్లకి తెలియజేసారు. అతని తల్ల గొప్ప

విశ్వసి. పసితనంలో ఆ తల్ల కన్నీటి ప్రవాహంలో కొట్టుకొనివచ్చిన భక్తుడు గనుక

ఆమె కోరిక ఏదనగా గొప్ప ఉజ్జీవం వచ్చునట్లు తన కువారుడు సేవచేయాలి.

మంచి బిడ్డను భార్యగా పొందాలి. చివరకు ఆ తల్ల జోష్, లిండాతో వివాహం

జరిగినప్పుడు ఎంతో ఆనందిస్తూ తెలిపిన వాట ''ఇక నేను పరలోకము ఆనందంగా

చేరుకోగలను. నా కోరిక క్రీస్తు తీర్చాడు—— అని ఆనందంగా తెలిపిన తర్వాత సరిగ్గా

ఒక వారం రోజుల్లో ఆమె కోరినట్లు ప్రభువునందు నిపదించింది.

పాపా సర్పపెసా

�డా సేవలో ప్రముఖ వ్యకతిగా మరొక దీన మనససుగల వినయమనసుకడు

పాపా సర్పపెసా. ఇతడు మంచి భక్తుడు. ఎల్లపుడు ఎంతో సంతోషంగా నవువతా

37

కనిపిస్తాడు. అతని సేవలో గొప్ప సాచక క్రియలు, చివరకు చనిపోయినవారు

తిరిగి పబతకుట చూచాడు. అతని సేవలో గరవం కనిపించదు. ఒకరోజు కారులో

ప్రయాణం చేయుచుండగా కారు చెడిపోయింది. ఆ తర్వాత వర్షంలో 8 గంటలు

నడిచివెళాడు ఆ పాడైన టెర�ు మాస్తూ పాటలు పాడుతా, క్రీస్తును స్తుతించేవాడు.

ఒక ఊరు చేరగానే దేవునికి సోతపతం! మీతో చేరినందురకై ఆనందిస్తున్నానన్నాడు. ఈ

అనుభవం తర్వాత దేవుడే క్రొత్త కారు బహుమతిగా ఇచ్చాడు. అతనికి ఇహలోక

సంపదకన్నా పరలోక సంపద అధికంగా ఉంది.

ఒకసారి వీరిలో ఒక ధనికుడైన అతిదిీ ఉన్నాడు. ఎప్పుడూ ఖరీదైన హోటల్లో

నివసించేవాడు, వీరంతా సేవలో ఒక పల్లెటారిలో ఆఫ్రికాలో సేవలో ఉండగా

ఆరుబయట పండుకోవలసి వచ్చింది.

అయయా, తవురెపపుడ్రా వేరర ప్రాంతంలో ''హలలిడే ఇన్——లో ఉండేవారు.

వేముపపుడ్రా హలలిడే అవుట్లో ఉంటావు. మీరు పఫైవ్ సాటర్ హోటల్లో ఉంటే,

వేము మిలియన్ సాటర్ హా�టల్ నివసిస్తావు—— అని సరదాగా అన్నాడు. ఏ స్థితిలో

ఉన్నా ఆనందంగా ఉండుట క్రీస్తు అనుచరుల ఆధిక్యత. 'సావత్వీకులు ధనయిలు,

వారు భూమిని సవతంత్రించుకుంటారు.— దేవుని హృదయానుసారంగా క్రీస్తుకు

దగిరగా జీవించుటయే ఐశ్వర్యము.

''నన్ను అడుగము జనవులను నీకు స్వాస్థయముగాను

భూమిని దిగంతములవరకు సొతతుగాను ఇచ్చెను.—— – కీర్తన 2:8

భూమిని హాకుకగా ఇచ్చుట అంటే బభాలోక సంపదా? క్రీస్తు దృషిటలో కొత్త

భూమి, ప్నేహితులు, కుటుంబవు, పిల్లలు అదే గొప్ప ఆసిత సంపదలు, ఐశ్వర్యము

�డా దృషిటలో వెుజంవుబికన్ ప్రాంతాన్ని ఆమె కుటుంబానికి స్వాస్థయముగా

ఇచ్చారని దేవుని స్తుతించింది.

మకువా పెండ్లి కువారెత

మకువా జాతిపపజలు �డా సేవచేసే ప్రాంతంలో నివసిస్తారు. వీరు

కోబో డెల్గాడో అనే స్థలవులో ఉంటారు. సహ్లరా ఆఫ్రికాలో అతి వూలగా

అందుబాటులో లేని ప్రాంతాలు. �డాకు ప్రభువు సాచనగా తెలిపారు. దకిషణ

38

పపాంతంనుండి ఉత్తరంగా తరలి సేవ చేయడానికి వెళ్ళాలని సాచించగానే �డా

చాలా దు�ఖపడింది. కానీ ఆ ప్రాంతం చేరుటకు 50 మంది అనాధలతో క్రొత్త

ప్రాంతం చేరారు. దేవుని రాజ్యానికి వధువు సంఘం మకువా జాతి వారని క్రీస్తు

స్పష్టంగా తెలిపారు.

�డా అనాద బిడ్డలతో ఆరంభించిన సేవ గణనీయమైన పఘలితాలతో

ఆనందాన్ని ఇచ్చింది. వీరి సంగీతాలు సువార్త ఆ చీకటి రాజ్యంలో పసైతాను

శకుతలను పారపదోలింది. కొత్త అదభుతాలు చవిచూచారు. నేడు కొన్ని వందల

సంఘాలు స్థాపించారు. ఎన్నో వేలమంది విశ్వసులు చేరారు. సాత్వీకుల మధ్య

దేవుని ప్రేమ ఘనంగా పపబలింది. ఇదే ప్రభువు �డాకిచ్చిన వాగ్దానము –

''జనవులను నీకు స్వాస్థయముగా ఇస్తాను.——

ఎందరో ఈ గొప్ప చైతన్యాన్ని గుర్తించి ''దీనికేదైనా ఆధునిక పద్ధతులు

అవలంబిస్తారా? అని ప్రశ్నించేవారు. 'వాకేమీ ప్రణాళికలు లేవు. ప్రభువు

పరిశుదాథత్మ నడిపింపు వాత్రమే గొప్ప కార్యాలు చేయిస్తుంది— అంటా �డా

వినయంగా సాకష్మిస్తుంది. �డా తెలిపిన సత్యవేమనగా వేము చేస్తున్న

కార్యపకమాలన్నీ ఆ్రేస్తావు. ప్రేమగా పేదలమధ్య కూర్చుంటావు. వారిని ఎలా

ప్రేమించాలో నేర్చుకుంటావు. సంఘాలు స్థాపించాలనే ్రేరాశ వారికేనాడ్రా

లేదు. �డా ఆమె భర్త రోలాండ్ వురికి వీధుల్లో అసహ్యంగా కనిపించే

పేదలను గుండెలకు హత్తుకొని దేవుని రాజ్యం ఈ పేదవారిదేనని గుర్తించటవు

వలన గ్రుడ్డివారు చూశ్రు, చెవిటివారు వినగలిగారు, కుంటివారు నడిచారు.

కొందరి పేదపాస్టర్ల పరిచర్యలో చనిపోయినవారిని సహితం వుటటగా వారు

సజీవులయయారు.

కనీసం �డా పనిచేసిన ప్రాంతంలో 100 మందికిపైగా చనిపోయినవారు

పబతికారు. సమాధిపెట్టెలో వారిని వీరి వుందుంచేవారు. పసిపాపలు చనిపోగా

ప్రార్థించిన వెంటనే సజీవులయయారు. ఈ అనుభవాలు ప్రజలలో క్రీస్తు పట్ల

విశ్వసాన్ని పెంచుటను బట్టి అనేకులు సంఘంలో చేరరవారు, ప్రప్రధమంగా

15 మంది క్రీస్తును నవ్మారు. ఆఫ్రికా ముదలు యెరూషలేవు వరకు సంఘాలు

స్థాపించాలనే ఆశయంతో �డా బృందం సేవలందిస్తుంది. సముపదాన్ని నీరు

39

వుంచనట్లు దేవుని మహిమ ఆ ప్రాంతాన్ని కవ్మునట్లు దేవుని పరిశుదాథత్మకు

పూర్తిగా వినయంతో లోబడుచున్నామని �డా సాకష్మిస్తుంది.

నదీజలాలు దిగువ ప్రాంతాన్ని చేరతాయి

రాజుల హృదయము దేవుని చేతిలో ఉంటుంది. ఎందరో �డాకు

బహుమతిగా బంగారు ఉంగరాలు ఇచ్చేవారు. కుష�టవారు చేతులు వంకర్లతో

ఉన్న పేదవారు వివాహం చేసికొనే సమయంలో ఈ ఉంగరాలను వారికి వివాహ

బహుమతిగా అందించేది. ఎందుకంటే ఈ పేదవారే తల్లక్రిందులు చేయగల

దేవుని రాజ్య వార్సులని �డాకు తెలసు. క్రీస్తు �డాకు బోధించిన గొప్ప సత్యము

ఒక్కటే ''ప్రభువా నా హృదయాన్ని మరింత విశ్లం చేయి.——

ఒకరోజు దేవుడు �డాకు దర్శనాన్ని చూపాడు. ఎత్తైన పరవత స్థలాలు,

లోతైన స్థలంలో నదీ ప్రవాహం చేరు స్థలవులు నీవు చూడాలి. ''గరివష�టలను

పడగొట్టి దీనులను సింహలసనాస్నులను చేస్తాను—— (1 పేతురు 5:5). గొప్పవారిని

గరివష�టలను పడగొట్టి పేదవారిని, వినయముగల వారిని పైరకకికంచువాడు దేవుడే

(లాకా 1:52). దీనంగా వినయంగా ఉన్నప్పుడే పఘలబరిత సేవ అవుతుంది.

నీటి ఓర్న నాటబడిన చెటుట పన్నెండు కాపులు కాస్తుంది. ఏడాది పొడవునా

పఘలాలుంటారు (యెహెజ్కేలు 47). నిజసేవకుల సేవా పఘలితాలు ఇట్లే పఘలిస్తాయి.

దేవుని సన్నిధి అనే నీటికాపుదల నిరంతం ఉంటుంది. అసాధారణ అదభుతాలు

పఘలవుగా దేవుడు అందిస్తారు. ప్రప్రధమంగా రాండ�గారు ప్రార్థించగా �డా

ఆత్మతో నింపబడుట, పపవచనంగా సేవ చూపుట ఆ రోజు వంచిన తల నేటివరకు

తగించుకొన్న స్థితిలో క్రీస్తు బలిషటవెన� రెక్కల నీడలో దీన మనసుకరాలై మనుష్యుల

దృషిటకి దారంగా నమ్మకంగా సేవ చేస్తుంది. వేలమంది మధ్య వేదికపై ప్రసంగాలు

చేయుట ఆమె పనికాదు, క్రీస్తును అనసరించుట అనగా తలవంచి అనామకంగా

నమ్మకంగా గురితంపు కోరక సేవ చేయడ్రవే.

అపోసతలుల సేవగా �డా నవ్ముతుంది. క్రీస్తు బాధించువారి వుందు నోరు

తెరువలెదు. సాత్వీకుడై నిలిచాడు. వినయవెన� మనససు ఇతరులు తనకంటే

ఆధిక్యతలో ఉండాలి వాళ్ళు పహాచ్చాలి మనవు తగ్గాలని కోరుకుంటుంది.

వినయమనగా ఇతరుల ఇశాటలను కోరుకుంటుంది చూచుట, వినుట, స్పర్శ

ఇవన్నీ ఇతరుల పట్ల ఆసక్తి కన్పర్చాలి. క్రీస్తు దేవుని పపియకువారుడైన రీతిగా

40

మనవు ఆయనకు పపియకువారులై ఉండాలి. ఎవరి పరిచర్య వారు చేసేదికాక

అంతా దేవుని రాజ్యం భూమిపై స్థాపించేది కావాలి.

స్వార్థపూరిత కోరిక కలిగియుండుట

సంఘ అభివృద్ధికి శపతువు ఆత్మ విషయం దీనత కలిగి యుండుట దేవునిపై

ఆధారపడుటకే. ఈ ప్రత్యక్షత దావరా వాత్రమే ఆశీర్వాదం ప్రవహిస్తుంది. �డా

20 సంవత్సరాల వయససున్నపుడు పెద్ద మీటింగులకు హ్లజరు కావాలన్న ఆశ

ఉండేది. క్రీస్తు అట్టి ఆశకు ఆటంకం కలిగించాడు. ఆసియా అంతా వేలకొలది

వెనువెంటనే క్రీస్తును అంగీకరించుట గమనించింది.

అంతలో దేవుని స్వరం వినిపించింది. ''ఆగు—— అనే స్వరం ప్రభుని స్వరంగా

గ్రహించలేదు. పసైతాను సవరమని తలచి దానిని అడ్రుగించింది. వూడవసారి

దేవుని స్వరం పలిగింది. అప్పుడు దేవుని స్వరంగా గుర్తించంది. ''నీకు దేవుని

రాజ్యం గురించి అర్థం కావడంలేదు, జనసమూహ్లలను గుర్తిస్తున్నావు.—— ఆ వాట

లు �డాకి నచ్చిలేదు. అయితే క్రీస్తు మరలా బోధించాడు, ''నీవు ్రేదవారితో

కలిసి నిలిచి వారినుండి దైవరాజ్యం గురించి నేర్చుకోవాలని—— పపోత్సహించాడు.

స్వార్ధవెన�, ఆడ్రరంబరవెన� జీవితాన్ని దేవుడు కోర్డు. నిర్మలమైన మనసాసక్షితో

పేదలను ప్రేమించడం పశ�ష్టమని నేరాపడు.

ఒక్కొక్కసారి �డా మట్టిలో జనాల మధ్యలో నేలపై కూర్చుని బహిరంగ

సరభలలో పాల్గొని దీనతవం కలిగి ఉండేది. ఆ పాస్టర్లను అపోసతలులు, రెవరెండు

అనుటకు బదులుగా పోప� అని పిలుసాతరు (అపొ.కా. 17:6). వీరర లోకాన్ని

తల్లక్రిందులు చేయు విశ్వసులు. �డా దృషిటలో ఆదర్శంగా ఉండే విశ్వసి

వామ తన్వికి ఆమె వుగ్గురు వ్యకుతలను చనిపోయిన వారిని పబతికించింది.

ఆమె పాప తన్వికితో కలిసి చేస్తున్న సేవలో గొప్ప సాచక క్రియలు అదభుతాలు

కొనసాగాయి.

కానీ ఆమె బైబిలు కాలేజీ చదువులో 3వ సంవత్సరం పఫయిల్ అయింది.

దేవునికి విద్యా జ్ఞానవు అవసరతకన్నా విశ్వసము చాలా పపధానం. అదభుతాలు

చేయు శక్తి ఆములో నిండుగా ఉంది.

41

క్రీస్తు పపతిఒకకరి కన్నీటిని తడిచేవాడు

బాధ, నిటాటరుప ఎగిరిపోతుంది. క్రీస్తును ఎదురొకనే పెండి�కువారెత

సంఘములో ఉండుటకు క్రీస్తు అడుగుజాడ్రలలో నిలవాలి. మనలను మనవు

ఖాళీ చేసికోవాలి. మనవు దేవుని సంఘవెన�పుడు పరలోక దీవెనలన్నీ మనవే

సవంతంత్రించుకో గలవు. దేవుని ప్రేమించుట వాత్రమే కాదు, దేవుని ప్రేమను

పొందుకోవాలి. మన ఇశాటలు కాక ఇతరుల ఇశాటలను గౌరవించాలి. పరలోక

�శవర్యంతో నింపబడాలంటే ధన్యతల అర్థం గ్రహించాలి.

�డా దర్శనం

ఒకసారి �డాకు క్రీస్తు దర్శినమిచ్చాడు. ఆము సంరక్షించే ఎయిడ్స వ్యాధి

గ్రసతులైన పిల్లలకు పొంగు సోకింది. దేవునికి వెుపరపెట్టింది. దేవుడు దర్శనంలో

రెండు వపస్తాలు, పెండ్లి వపస్తాలు పట్టుకొని కనిపించారు. ఒక వప్రవు కుడిచేతిపై

ఉంది. మహిమకరంగా వెలిగిపోతుంది. సజీవంగా ఉన్నట్లు ఆ వప్రవుంది,

తెల్లని వపసతంపై బంగారు రంగు, నీలం రంగు, ఊదా రంగు పనితనంతో ఉంది.

రెపపవూయలేనంత అందం సౌందర్యం ఇమిడి ఉన్నాయి.

''నేనింత అందమైన వపస్తాన్ని చూడలేదండి—— అని తెలిపింది. రెండవ వపసతం

మట్టిరంగులో ఉంది, శుభ్రంగా లేదు. క్రీస్తు ప్రశ్నించారు, ''ఏది కావాలో కోరుకో

�డా—— అని పిలిచారు. సహజంగా తెల్లని వపస్తాన్ని కోరుకున్న మనససు ఉన్నప్పటికీ

మట్టిరంరగ కావాలని అడిగింది �డా. ''నేను ఈ లోకంలో వాడినది ఇదే. సరిగ్గా

కోరావు నీవిది తీసికో—— అని ఆ మట్టి వపస్తాన్ని ఆమెపై ధరింపజేసారు.

''ప్రియమైన �డా, నీ కోరిక సరియెన�దే. రెండవ తెల్లని వప్రవు నీదే. నేను

పెండ్లి కువారునిగా వచ్చినపుడు నీవు ధరించవలసిన వప్రవు నీకు ఉంచాను.

నీవు ఎప్పుడు తగించుకుంటావో అప్పుడు పహాచ్చింబడ్రతావు అనే అర్థం దాగి

ఉంది.—— క్రీస్తు నడిచినట్లు నడవాలి. వపస్తాధారణలో ఆయనవలె ఉండాలి. ఆయన

ప్రేమించినట్లు ప్రేమించాలి. అప్పుడే భూమిని సవతంత్రించుకోగలవు. సాత్వీకులు

ధనయిలు వారు భూమిని సవతంత్రించుకుంటారు.

42

1946 పసపెటంబర్ 10 మదర్ దీెరిసాస జీవితంలో మరపురాని రోజు. ఆమె

కలకతాతనుండి డార్జిీలింగ� రైలులో ప్రయాణం చేస్తుంది. ఆధాయాత్మక కార్యపకమం

కొరకు వెళుతుంది. మత్తయి 25:31 చదువుకుంటుంది. గొపరెలు, వేకలు వేరు

చేయు వాక్యభాగం ధ్యానిస్తుంది. సౌలు పౌలుగా వారినపుడు క్రిందపడినవేళ్

క్రీస్తు సవరాన్ని విన్నట్లు ఆమె దేవుని మెల్లని స్వరాన్ని వినసాగింది. అసహ్లయస్థితిలో

ఉన్న అడుకుకంటున్న పేదవారిలో క్రీస్తును చూడాలి. వారిని ప్రేమించు, సేవించు.

వారికి చేసే సేవ క్రీస్తుకు చేసిన పపతిపఘలవిసతుంది. ఇదే ఆమె సాపుర్తి.

ప్రభువు అందమైన ముఖాన్ని ్రేదవారిలో చూచనట్లు ప్రతి వ్యక్తిని

దీవించాలని �డా పపారి�ంచగలదు. అందరూ క్రీస్తు సవరూపంలో సృజింపబడ్డారు.

ప్రతి వ్యక్తి అమూల్యమైన వరం. మన దృషిట స్పష్టంగా ఉంటే మన దర్శనం

సపషటవెన�దైతే దేవుని వుందు దీనులుగా నిలుస్తావు. కృంగిన వారికి, బభభగ్న

హృదయులకు ఊరటనిస్తావు. వారికి ఆదరణనిచ్చి ప్రేమతో ఆశయమిస్తావు.

క్రీస్తుతో నివసించుటకు వారికి రక్షణానుభవానికి వారిం చూపిస్తావు.

43

నాలుగు

నీతికొరకు ఆకలిదప్పులు గలవారు ధనయిలు

''కాబట్టి యేసు – పరలోకమునుండి వచ్చు ఆహ్లరము మోషే

మీకియ్యలేదు, నా తంపడియే పరలోకము నుండి వచ్చు నిజమైన

ఆహ్లరము మీకనుగ్రహించుచున్నాడు. పరలోకమునుండి

దిగివచ్చి, లోకమునకు జీవవునిచ్చునని దేవుడ్రనుగ్రహించు

ఆహ్లరవై యున్నదని మీతో నిశ్చియముగా చెప్పుచున్నానని

వారితో చెప్పేను .... జీవాహ్లరము నేనే నా యొద్దకు వచ్చువాడు

ఏవాత్రమును ఆకలిగొనడు, నాయందు విశ్వసముంచువాడు

ఎపపుడును దపిపగొనడు——

– యోహలను 6:32–33, 35

పేదవారు ఎప్పుడూ ఏదో తినాలని ఆకలిగా ఉంటారు. శ్రీరక

ఆకలిని గుర్తిసేత ఆత్మీయ ఆకలి అర్థం కాగలదు. పేదవారివలె దాహంగొని

ఆకలిగా ఉండాలని, ఆత్మీయ అవసరత గుర్తించాలని దేవుని ఆశ. ఆకలితో

అలమటించేవారి ప్రక్కన కూర్చొని దాహలనికి నీరు దొరకనివారి దగిర నిలిచి

వారి తపనను అర్ధం చేసుకోవాలి.

ఒకసారి పెంచాలో వెుజామింబికన్ పాస్టర్లను కలిసి �డా క్రొత్త అనుభవాన్ని

పొందింది. వాస్తవం కొరకు ఆకలిగొన్నవారైన పాస్టర్లు దేవుని కొరకు తపించుట

గుర్తించింది. అతి పేద పాస్టర్లు కానీ ఆత్మీయస్థితిలో గొప్ప �శవర్యవంతులు. దేవుడ

ేమిటో వారు గుర్తించారు. వారిలో దేవుని తెలియని వారికి సువార్త తెలుపుటకు

తరీపుదులో ఉన్నారు. ఆ దేశపపజలు దేవుని తెలసుకోవాలి. అదే �డా ఆకాంక్ష.

ఆ పాస్టర్లు ధరించుటకు సరియైన వపస్తాలుండేవి కావు. కాళుకు సరియైన

జోళ్ళు లేవు. వట్టికాళుతో మట్టిలో నడ్రచేవారు. పాస్టర్ల మీటింగులో ఒక్కొక్కసారి

�డా పపశ్నించినపుడు మీలో ఎంత మంది కుటుంబాల్లో ఆకలితో చనిపోయిన

44

సభ్యులున్నారు? అని అడిగినప్పుడు ప్రతి ఒక్కరి చేయి పైకి లేచి ఉండేది.

ఇటీవల ఒక పాస్టరు చనిపోయాడు. వారి కుటుంబాన్ని పోషించుటకు వెుసళ్ళు

ఉన్న సరససులోనికి ఈదుకొని వె�ు పిల్లిముగిలు కోసుకొని అవి తిని ఆకలి

తీర్చుకొనేవారు. ఆమురికా, ఇంగ్లాండు ముదలగు దేశ్లలో ఆకలితో చావులు

చాలా తకుకవ. అందుకే �డా ఆ పేదవారితో కలసి తరుచగా అగ్రదేశ్లవారికి

ఆకలి రెండు రకాలు, ఆకలి కొరకు పగహింపు కొరకు ప్రార్థించేవారు. నిజంగా

ఈ పేద పాస్టర్లు వారి జీవితం దావరా �డా చాలా అనుభవాలు అవగాహన

చేసుకోగలిగింది.

పరలోకం నుండి పపశస్థ ఆహ్లరం

కొన్ని సంవత్సరాల క్రితము ఆకలిగార్చి తెలిసికోవాలని తలంచిన �డాకు

ఒకసారి ఒక కల వచ్చింది. యేసు చుటాట పసిపిల్లలంతా కూడి కళుతో ప్రేమ

నిండగా ఆకలితో నిలిచారు. ''�డా, ఈ పిల్లలను పోషించు—— అన్నాడు. ''ప్రభూ,

ఈ ప్రజలు చాలామంది ఉన్నారు. ఎట్లు చేయగలను?——

''నా కళ్లలోకి చూడు, వీరితని పోషించడానికే నేను మరణించాను—— అని

చెపిప క్రీస్తు తన శరీరములో కుడి భాగంలో తన వాంసాన్ని తీసి ఉంచారు. ఆ

వాంసపు వుకక్ చేతిలోకి తీసికోగానే తాజా రొట్టిగా వారింది. బిడ్డలందరికీ తాజా

రొట్టి పంచారు. అందరా తిని తృపితపడ్డారు. యేసు వెంటనే తన గాయాలనుండి

్రేదవాని కప్పు తీసి తన రకతము నీరు కలిసిన పదవంతో నింపారు. ఇది శ్రమ,

ఆనందం కలబోసిన పానీయమన్నారు.

''దీనిని త్రాగు—— అన్నారు. అది ఆమె పతాగి బిడ్డలందరికీ ఇచ్చి పతాగించింది.

''అందరికి సరిపోవునట్లుగా ఈ పదావకం మీ కొరకు ఉంచాను.—— ఆ తర్వాత

ఆము, అనుచరులు అనాధబిడ్డల పోషణలో ఏవాత్రం కొరత లేకుండా అందరినీ

పోషించగలిగారు. ప్రభువు చేతికి రొట్టె అందించుట, రకతము త్రాగనిచ్చుట అనే

అనుభవం ఆ వింత కల దావరా పొందిన �డా తన వదదఉన్న అనాధలందరినీ

పోషించింది.

�రిష� వినిస్త్టస� 320 బాలబాలికలతో ఆరంభించిన ఈ పరిచర్య నేడు 7000

45

మంది బాలబాలికలతో పోషింపబడుట విశేషము. 2007 సంవత్సరం ఆ తర్వాత

నెలల తరబడి బాంబేజి నది వరదల్లో రోజుకి 50,000 మందిని పోషించుటకు

ప్రభువే కృప చూపించారు. �డా హృదయం నిండైన స్తుతి, కృతజ్ఞతతో దేవుడు

దీవించిన రీతినిబట్టి అందమైన పసిబిడ్డలు పోషించబడుట అదభుత ఆ�ర్వాదంగా

సంతోషించింది. కొన్ని చిన్న సంఘాలుగా ఏరపడిన అనుభవం అదేరకంగా 10

సంవత్సరాలలో అభివృద్ధి పొందుట ఆశ్చర్యకరమైన అనుభవంగా మరింది.

దేవుని అదభుత ప్రేమను కృమ్మరించి ఆశ్చిర్యరీతిగా అందరిని పోషించాడు.

దేవుని పవిపత సన్నిధి నిరంతరము �డా అనుభవించేది. తప్పిపోయిన అనాధలైన

పసివారిని చేర్చుకొని ప్రేమించి ఆదరించేది.

గొప్ప విందు అందరి కొర్రై ఉంది

గొప్ప విందురకై పేదలను, కుంటి వారిని, అంగవైకల్యం గలవారిని, గ్రుడ

ిువారిని ఆహ్లవనించుట దావరా ఆశీర్వాదాన్ని పొందగలరని నవ్మారు. వారు తిరిగి

ఏవాత్రము ప్రతిఫలంగా బదులుగా ఏమీ ఇవవలేనివారు. మనం చేసిన మంచి

పునరుదాథనంతో నీతిమంతులకై దాచి ఉంచు దేవుని వాగాదనవయింది.

క్రీస్తు సుబోధలో ప్రాముఖ్యమైన తలంపును నిత్యసత్యాల కథల రూపంలో

తెలిపపవారు. ఒకసారి ఒక విందుకు చాలా మంది ఆహ్లవనించబడ్డారు వారిలో

కొందరు రాలేమని కుంటిసాకులు చెప్పసాగారు,

1. వెుదటివాడు పొలం కొన్నాను అది వె�ు చూడాలన్నాడు

సాక్ష్యం 2. అయిదు అరకలు ఎదుదలు కొన్నాను పని చేస్తాయోలేదో చూడాలి

అన్నాడు

3. ఇప్పుడే పెండ్లి చేసికున్నాను రాలేను అన్నాడు

వీధులన్నీ తిరిగి పేదవారిని పపోగుచేయండి, అంగవైకల్యం గలవారిని గ్రుడ్డి

కుంటివారిని తెండి. మీరు ఆహ్లవనించవలసిన వారందరినీ ఆహ్లవనించాను. ఇంకా

ఖాళీ స్థలవుంది అన్నాడు. రోడుపైనన్న వారిని పిలవండి, తొందరగా నింపాలి

46

అన్నాడు (లాకా 14:13–24).

ఆహ్లరము అన్ని సంసకృతుల వారికి ప్రాధాన్యత వహించేది. యేసు చాలా

స�ందర్యంగా ఉపమానాన్ని, వివాహ విందును గురించి తెలిపాడు. అది ఎంత

ఆహల్లదకరంగా ఉంటుందో సవివరంగా తెలిపాడు. మనమంతా బాగా తినుటకు,

జీవించుటకు సృషిటంపబడ్డావు. ఆనందించడానికి దేవుడు నిరర�శించాడు.

ఆహ్లరము, పానవు ఈ సంబరాల్లో తప్పక సమకూర్చిబడ్రతారు. ఆహ్లరం

లేకపోతే చనిపోతావు. క్రీస్తు మనవు తినాలని, ఆనందించాలని తన జీవితాన్ని

త్యాగం చేసాడు. ఆయన యేవయ�ున్నాడో అదేరీతిగా సంతోషించాలి. మనవు

దినదినవు ఆయనతో విందుచేయాలి.

దినదినవూ యే రీతిగా క్రీస్తుతో విందులో పాల్గొనగలవు? వాక్యం, ప్రార్ధన

సహవాసము, రొట్టె విరచుటదావరా ఆయనలో ఆనందించగలమని అర్ధము (అపొ.

కా. 2:42). �డా పనిచేస్తున్న మజంబిక్ ప్రాంతంలో పేదవారికి ఏది అవసరమా

వారికి తెలసు. వారికి వ్యక్తిగతంగా దేవుడంటే గుర్తించగల నేరుప ఉంది. �డా

ప్రపంచంలో అన్ని దేశ్లకు ఆహ్లవనాన్ని అందించగా ్రేదలు, అంగవైకల్యం

గలవారు, గ్రుడ్డివారు, కుంటివారు ఎందరో పపతివారము వందలకొలది ప్రజలు

పరురగతిత వచ్చి చేరరవారు.

పేదలను పోషించుట

మనలో చాలామంది ఆత్మీయంగా ఆకలితో ఉన్నావు. అంతేకాదు

చాలాకాలంగా ఆకలితో అలమటిస్తూనే ఉన్నావు. ఎలా తినాలో తెలియడంలేదు. ఈ

్రేదవారర �డాకు నాగరికులకు ఎలా విందు అనుబభవించాలో నేరుపతున్నారు.

ఒకరోజు �డా ప్నేహితులు కొంత సొవ్మునిచ్చి కోడివాంసం కొనమన్నారు.

్రేదవారైన ఆ ప్రాంతం వారికి కోడి కూర ఖరీదు వల్ల తినుటకు చాలా

ఆనందపడేవారు. అరుదుగా దొరికే ఆనందమన� అనుభవంగల ఆహ్లరము

ఒక్కొక్కసారి వారికి కోడికూరతో భోజనాలున్నాయని తెలసుకున్నరోజు �డా

ప్రసంగం వినుటకన్నా భోజన సమయం కోసం కనిపెట్టుటకు ఇష్టపడేవారు.

పసిపిల్లలు చాలా ఆనందంగా ఉండేవారు. ఆ ఊరిలో ఉన్న దొంగలను

47

కూడా �డా ఆహ్లవనించేది. ఆ ప్రాంతంలో ఉన్న పేదవారిని, వ్యభిచారులను,

మత్తు మందులకు బానిసలైన వారిని. వుస్లివారు వంటచేసేవారు. వారు

చాలా ఇష్టతతో కష్టమైన పనులు 17 గంటలు వ్యయపరుస్తూ పాటలు పాడుతా

పనిచేసేవారు.

�డాతో ఉన్న విదే�యు మిషనరీ ఆపతంగా అడిగింది. ''�డా, నేడు

ఎంతమందికి ఆహ్లవనాన్ని పంపావు?—— �డా జవాబు ''ఎంతమంది దొరికితే

అంతమందీ వస్తారండి.—— పరలోక దేవుడు ఆ పరలోక విందురకై అందరికీ ఆహ్లవనం

పంపాడు. అదే రీతిగా భూలోకంలో వేము కూడా అలారగ ఆహ్లవనిస్తున్నావు.

ఆయన చెపిపన ఉపమానంతో అతిధులకు ఆతిధ్యాన్నివ్వాలన్నారు. �డా కాసత

జంకింది. ఎందుకనగా అక్కడ 1,138 కోడి వుకక్లే ఉన్నాయి.

అరుదుగా దొరికే రుచికర్మెన� కోడికూర విందు ఎంత ఆనందాన్నిచ్చిందో

అదే రీతిగా పరలోక విందు క్రీస్తుతో అనుభవించుటకు వారి హృదయాలు

సంసిద్ధపరచుకొనేవారు. దేవునితో ప్రతి క్షణం సహవాసం చేయుట ఆయనను

తెలసుకోవాలనే తపన. ఆకలిగొనుట, దేవునిలో ఆనందించుట వారికి పూర్తిగా

అవగాహన అయింది. ఈ అనుభవాలను �డా కూడా క్రీస్తుతో పరలోక

సహవాసానికి వుందుగా సిద్ధపరచిన అనుభవాలని గ్రహించి, దేవుని రాజ్యాన్ని,

నీతిని వెదకుట ప్రప్రధమ కర్తవ్యమని పూర్తిగా నమ్మింది. అది భూలోకంలో

అనుభవపూర్వకంగా ఎలా నీతిని వెదకాలో అర్ధము చేసుకోగలిగింది. అప్పుడే

అన్నీ అనుగ్రహింపడతాయి కదా!

పేదవారు విందుకు ఆహ్లవనించబడితే వారెన్నడ్రా నిరాకరించరు

వారు ఆత్మీయ విందుతోపాటు శ్రీరక విందు ఇష్టంగా స్వీరిస్తారు. పాశ్చిత్య

దేశ్ల వారికి కూడా ఈ విందు నిరర�శించబడింది. అసలు విషయవేమనగా

వీరంతా కడుపులు నిండినవారే. వీరికి ప్రతి వూల విందులు రెశాటరెంట్లు

ఉంటాయి. అందుకే ఆకలి విలువ తెలియదు. �డా అమెరికా ముదలగు గొప్ప

దేశ్లలో గమనించినది ఏమనగా బల్లక్రింద పడిన రొట్టెవుకకలను తినడానికే

ఆశిస్తున్నారు.

48

ఆఫ్రికా జనాల కడుపులు జబుతో ఉబ్బిఉంటాయి. కొన్ని దేశ్లలో

గొప్పవారికి భోజనం ఎకుకవై కడుపులు ఉబ్బేఉంటాయి. గొప్ప పేదవారి ఆకలిని

తీరపువాడు క్రీసేతనని వీరందరికీ తెలియాలి. దేవుడు చెప్పు సందేశవేమనగా

ఆకలిగొన్న వారిని రమ్మంటున్నాడు. ఎవరైతే తిరిగి ప్రతిఫలంగా ఏమీ ఇవవలేని

్రేదవారికే ప్రాధాన్యత ఇమ్మంటున్నాడు. చాలా మందిని ఆహ్లవనిసేత వారికి

ఆకలిలేదు గనుక రాలేదు. అంతేకాదు క్రీస్తును వారంతా చూడలేదు క్రీస్తును

ఎరుగని వారిగానే ఉన్నారు. మనమంతా దేవుని సన్నిధి అనే ఆహ్లరాన్ని వారికి

అందించాలి.

క్రీస్తును ఎరిగిన మనవదద రుచిగల పరలోకపు తాజా రొట్టె ఉందని

తెలిసికూడా ఇష్టంగా మనమందిస్తామని గ్రహించి బాగా బభుజించని వారిగా

ఉన్నారు. �డా సేవ చేస్తున్న మజంబిక్ జీవిత విధానవు వేరు. భోజనాన్ని

ఎప్పుడూ ఎన్నడ్రా నిరాకరించరు. ఎంతో ఆశతో, ఆపేక్షతో ఆత్రంగా పిలువగానే

''వచ్చేస్తానండి—— అంటారు. కాని గొపవారిని ఆహ్లవనించినపుడు ఎన్నో సాకులు

చెబుతారు. వారికి ఆసక్తిగల విషయాలు వారి స్వయు విలాసాల సందడి, వారి

వ్యాపార విషయాలు దేవుని విషయాలపై గాని, దేవుని ఆహ్లవనంపై గానీ ఆకలి

తపన ఉండ్రదు.

మనకు దేవుని నుండి పిలుపును బట్టి మనవు ఆవేశపూరితవెన� రీతిగా

్రేదవారిగా కృంగిన వారిగా వెలగాలి. దేవుని పిలుపు ఆకలిగొన్న వారికి వ్యాధి

బాధలు, అవసరములో ఉన్నవారి కోసవే, అంతేకాదు వృదుదలు మనుషులు

నిర్లకషంచేసి మర్చిపోయినవారు దేవునికి కావాలి. అసహ్లయులైనవారు తంపడి

పోషణ లేని అనాధలు కూడా దేవునికి కావాలి. �డా బృందాలను దేవుడు మెల్లని

స్వరంతో సందేశ్లతో జైలులోని వారికొరకు, ఇల్లులేని వారికొరకు, యాత్రికులు,

మత్తు పానీయాలకు బలైన వారికోసం, ఎకుకవ బాధలతో ఉన్నవారి కొరకు

అవసరాల్లో సహ్లయం కోసం దేవుని కోరేవారు తృపిత పరచబడ్రతారు.

నిపదించు సౌందర్యం వేలోకవాలి

�డాకు తన జీవితంలో గొప్ప దర్శినాలిచ్చి ఆత్మీయంగా బలపర్చుట దేవుని

49

ఇషటవు. వివాహ విందును గురించిన కలలో ప్రతి కోణంలో ఎంతో విలువైన

రుచిగల పదారాథలతో విందు సిద్ధమయింది. ఆహ్లవనితలంటే మౌనంగా

నిపదిస్తున్నారు. యేసు చెబుతున్నాడు. క్రీస్తు చెబుతున్నాడు, ''నా సుందరమగు

సంఘమా, నిపద వేలోకనము ఆ క్రీస్తు సంఘవు అనే పెండి�కువారెత నుదుటిపై

వుదు�పెట్టుకొని లేపుట �డా కలలో చూచింది. ఆ తర్వాత చెతతకుపపపై �డా

క్రీస్తుతో నృత్యం చేయసాగింది.

పెద్ద పొటటలతో సంఘం కూడా నృత్యం చేయసాగారు. ఎతైన కడుపునుండి,

గాయపడిన శరీరాలనుండి పురుగులు బయటకు రావడవు కలలో �డా

చూస్తుంది. వుఖ్యంగా కడుపు, కాలి బోటన వ్రేలినుండి పురుగులు రావడం

చూచింది. �డా క్రీస్తుతో కలసి ఒకొకకకరినీ స్పరి�ంచసాగింది. అదభుతంగా ఊదర

కడుపుతో వికారంగా ఉన్నవారు స్వస్థత పొంది సరియైన ఆకృతి చేరారు. కాళు

గాయలని తాకగానే స్వస్థత పొందారు. వారి శరీరం పై కనిపించే ్రేలికలవంటి

వపస్తాలకు బదులుగా బంగారు మండి ఊదారంగు, ఎరుపు నీలిరంగుగల వపస్తాలు

ధరించి అదభుతాన్ని పొందారు.

స్పస్థపడిన వారంతా క్రీస్తుతో పాటు వివాహ విందుకు చేరుట చూచింది.

ఎన్నో రకాలతో చేసిన పంచపరష్ పరమాన్నవు అన్నట్లు విందులో ప్రధమ స్థానంలో

కూర్చుని సంతోషించవలసినది క్రీస్తు ఆహ్లవనించారు. ఎవరూ కూడా చెతతకుపపలో

ఏరుకొని తినే అవసరంలేదు గాని, లేదా తిండి తకుకవై బాధపడనవసరములేదని,

మరణించు స్థితి రాకూడ్రదని క్రీస్తు హెచ్చరించాడు. ఈ విందులో పాల్గొనుటకు

వుందుగా మనవేవయ�ున్నావో గ్రహించాలి. ఆఫ్రికాలో పేదపిల్లలవలె,

ఆహ్లవనం అందుకొని ప్రేమతో ఇంటికి ఆహ్లవనించే క్రీస్తుతో పాలుపొందాలి.

గొప్పదేశ్లలో గొప్పవారంతా దేవుని నుండి పొందే శ�షటవెన�వన్నీ పొందాలని

గ్రహించాలి. వారిలో ఉండే అహాంభావం తగ్గాలి. పేదవారికి కూడా వారివలె

అవసరాలు ఆకలి ఉంటుందని అవగాహన కావాలి.

రండి, నా రకతము, శరీరము బభుజించండి

''వారు భోజనవు చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని, దాని

నా�ర్వదించి, విరిచి తన శిష�్యలకిచ్చి – మీరు తీసికొని తినుడి ఇది నా

50

శరీరమని చెప్పేను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు

చె�్లంచి వారికిచ్చి – దీనిలోనిది మీరందరు పతాగుడి. ఇది నా రకతము,

అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న

నిబంధన రకతము—— – మత్తయి 26:26–28

ఆత్మీయంగా ఆకలి ఏమిటో, ఆయన శరీరాన్ని ఎలా పుచ్చుకోవాలో పేదలే

�డాకు నేర్పించారు. ప్రతి దినవు శరీర అవసరతలకు భోజనం వలె ఆత్మీయా

హలరాన్ని తినాలి. ఆత్మలు పుషిటకరంగా పోషింపబడాలంటే దేవుని వైపు చూడాలి.

తాజా భోజనవు క్రీస్తునుండి దినదినవు పొందినపుడు శరీర ఆత్మీయ బలాన్ని

పొందగలవు.

మదర్ దీెరిసాసగారి వాటల్లో – దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించారు.

ఆయన జీవితం అర్పించారు. మనకుగల దేవుని పట్ల ఆకలిని తీర్చాడు. యేసు

ఏం చేసారు? ఆయనే ఆహ్లరమయయాడు. అదే జీవాహ్లరం. ఆయన �న్నుడై

దీనుడ్రయయాడు. చిన్న రొట్టెవుకక్గా వారారంటే పసిపిల్లలు కూడా తినగలేిలా

వారారు. మనవు ప్రేమ అనే ఆహ్లరం కొరకు ఆకలిగొంటావు. అదే ఆహ్లరవై

ప్రేమను మనకు అందించారు. దివ్యమన్నా ప్రతిదినము తాజాగా కావాలి. నిన్నీటి

ఆహ్లరం సరిపోదు. చాలా మతసంబంధవెన� బోధల్లో పాత రొట్టె వాసనలే

కనిపిస్తాయి. అది చాలా మందికి అవసరంలేదు. వాస్తవంగా ఆయన సన్నిధి

అనే రొట్టెను తీసుకోగలిగితే మనవు తాజా శక్తి పొందగలవు. లేనిచో మనవు

కూడా వురిగిపోతావు. చెడు వాసన్నగా వారి హలనికరంగా వార్తావు. 'నీతి

కొరకు ఆకలిదప్పులు గలవారు ధనయిలు వారు తృపితపరచబడ్రతారు— అని ప్రభువే

తెలిపారు.

క్రీస్తు అందించే ఆహ్లరము బల్ల క్రింద రొట్టెవుకకలు కాదు, కుళిున రొట్టెట

కాదు, చెత్తలో ఉన్న ఆహ్లరం కాదు, ఆయనే మనలని ఆదుకోవాలి, ప్రేమించాలి,

మనలనుబట్టి హారి�ంచాలి. వెుజంబిక్ ప్రాంతంలో �డా తల్లిదండ్రులు లేని

అనాధలను ఆశ్రమములో చేర్చుకొనేది. అయిననా వారు పారిపోయి చీకటిలో

జీవించాలని ఆశించేవారు. అలా తప్పిపోయిన వారిని వెదకి చేర్చుకొనేది. క్రీస్తు

51

సరిగ్గా అలానే చేసారు. 99 గొపరెలను వదలి ఒకకథానిరకై పరురగతాతరు. పోయిన

దానిని దొరుకు వరకు వెదికారు. చిన్న కువారుడి కోసం తంపడి కనిపెట్టునట్లు

వేచియుండి రాగానే విందుచేసి ఆదరించారు.

దేశం కోసం ఆహ్లరం

మన స్వాస్థ్యమంతా క్రీస్తు నుండి లభిస్తుంది. ఆయన సమృద్ధి మనకొరకే

దానినుండి దేశ్లను సంరక్షించవచ్చు. దేవుని నుండి సమృది�యెన�

ఆత్మీయాహ్లరాన్ని సహవాస కూడికలు నిర్వహించుట దావరా పొంది ఇతరులను

ఆత్మీయంగా పోషించుటకు సంసిద�మవుట �డాతోపాటు అనుచరుల దినచర్య

రోజూ దేవునితో సన్నిహిత సాహచర్యము విధిగా చేయాలి. క్రీస్తు హృదయాన్ని

హత్తుకొని దారగడు రహస్య స్థలంగా కొంత కాలం గడుపుట �డా దినచర్యలో

భాగం క్రీస్తు కండ్ర్లలోకి చూస్తూ ఆయన సన్నిధి అనుభవించుట నేర్చుకుంటే ఆ

తపన సజీవమై ఆత్మను మండిస్తుంది.

�డా దేవుని సన్నిధిలో శక్తిని పొంది ఆమె రహస్య స్థలంనుండి వెలుపలికి

రాగానే గ్రుడిువాని కండ్ర్లు తెలుపు నుండి బాడిద రంగుకు, ఆ తర్వాత

మట్టిరంగుకు వారుట వావూలుగా జరుగు పపక్రియ రాజైన క్రీస్తు స్వస్థతనిస్తారు.

అందుబాటులో లేని వేలాది జనవులు క్రీస్తు వుందు వెాకరిల్లుట �డా చూచేది.

గతంలో భయంకర బాధల్లో వివిధ పరిస్థితుల్లో ఉన్న అనాధ బాలికలు ఉల్లాసంగా

పాటలు పాడుట చూచి �డా పరవశంతో దేవుని స్తుతించి ఘనపరర్చిది.

�డా తన జీవితంలో జరిరగ అనుభవవులలో ఏదీ తన పపగతిగా భావించదు.

గానీ ప్రతి విషయంలో దేవుని కృపతో సంపూర్ణి పరిపూర్ణి సమృద్ధిగల విజయాలన్నీ

దేవుని నుండే కలిగాయని సాకష్మిస్తుంది. దేవుని వాక్యం నుండి వాత్రమే తినుటకు

త్రాగుటకు నేర్చుకోవాలని �డా భావం. క్రీసేత వాక్యమయ�ున్నారు. జీవాహ్లరవై

యున్నారు. వాక్యంలో క్రీస్తును చూడాలి. పేలలో దేవుని చూడాలి. రోడ్డుమీద

ఆకలిగా ఉన్నవారిలో క్రీస్తును చూడాలి.

''దపిపగొనినవార్లారా, నీళుయొదదకు రండి. రాకలు లేనివార్లారా,

52

మీరు వచ్చి కొని భోజనవు చేయుడి. రండి, రాకలు లేకపోయినను

ఏమియు నియ్యకయే పదాకషార్సమును పాలను కొనుడి. ఆహ్లరముకాని

దానికొరకు మీ కశాటరి�తమును ఎందుకు వ్యయపరచెదరు? నా వాట

జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్ధము బభుజించుడి. మీ ప్రాణము

సారవెన� దానియందు సు�ంపనియ్యుడి—— – యెషయా 55:1–2

దపిపగొన్న వార్లారా మీ ఆత్మలను ఆనంద పర్చుకోండి అనే ఆహ్లవనం

అందుకోవాలి. విశ్వసంలో దేవుని చేరాలి. ఆయన కండ్ర్లలోకి చూస్తూ ఆయనను

ప్రేమించాలి. ఆయనను తెలిసికోడానికి తపించాలి క్రీస్తు ఎట్టి సంపద కలిగి

ఉన్నారో అది మనవు సవతంత్రించుకోవాలి. ఆయన శరీరము రకతం స్వకరించి

తరించవచ్చు దేవుని కృపను గురించి ఎడ్రతెగక సాకష్మివ్వాలి. అప్పుడే గొప్ప ఉజ్జీవం

ఉద్బువిస్తుంది. జగత్తు పునాదివుందే క్రీస్తు కంటె గొప్ప కార్యాలు మనవు క్రీస్తుని

నమ్మితే అదభుతాలు చేయగలవు.

నేటి సమాజవు ఆహ్లరము కొరకు ఆకలిగా లేరుగానీ కేవలవు ప్రేమకొర్రై

ఆకలితో ఉన్నారు. దేవుని సన్నిధి కొర్రై ఆకలి కలిగిఉన్నారు. నేటి ప్రజలకు

దేవుని సన్నిధి విలువ అర్ధము కావడంలేదు. అది తప్ప స్రవసమృది� కలిగి

యున్నారు. అందుకే ప్రార్ధన, త్యాగము వాత్రమే ప్రేమనివ్వగలదు. ప్రతి వ్యక్తి

దేవుని ప్రతినిధిగా ఆయన సన్నిధిని రుచి చూపించు వారిగా విరిగినవారై ప్రేమతో

నింపబడి ఉండాలి.

53

అయిదు

కనికరము గలవారు ధనయిలు

సాధారణంగా ప్రతి జీవి మరణ సమయంలో మనం చేసిన మంచి

క్రియలను బట్టి మనకు డిపగీలు, ఘనత జీవితంలో లభించదుగాని, ఎంత

ప్రేమను మన పనులలో, క్రియలలో పెటటగలుగుతున్నావో అదే ఘనత అదే

గణనలోకి తేబడుతుంది. ఇటీవల ఒక కానపురెనసు జరిగిన తర్వాత, నాతన

క్రైస్తవులు కొందరు ఉపదేక పూరితులై కోపంతో మండిపడసాగారు. ఆకలితో

కూడా ఉన్నారు. తీపవంగా అరుస్తున్నారు. కూరలు చాలలేదని వంటగది తీగలను

తెంపడానికి ప్రయత్నించారు. వెంటనే కన్నీటితో �డా మౌనంగా దేవునికి ప్రార్ధన

చేసింది. దేవుడే ఉన్నవాడు అనువాడు గనుక వాటతో శ�న్యంలో నుండి స్రవం

సృషిటంచగలవాడు గనుక ఆ క్లిష్ట పరిస్థితుల్లో దేవుడే సహ్లయం చేయాలి. ప్రభువు

వాగ్దానం సరిగ్గా సరి పోతుంది. నీతికొరకు ఆకలిదప్పులు గలవారు ధనయిలు

వారు తృపితపర్చిబడ్రతారు. ''అవ్మా �డా, సరిగ్గా ఆ అరుస్తున్న జనాల మధ్యలో

జోరబడి నిలబడు—— అనే మెల్లని దేవుని స్వరాన్ని విన్నది.

మౌనంగా నడిచి వారందరి మధ్య నిలిచింది ''ఇదిగో చూడు, వేము వా

పిల్లలవు మీ మీటింగుకు వచ్చావు వాకు తిండిపెటటలేక మవ్ములను ఆకలితో

బాధిస్తున్నారు—— అని నింద వేయసాగారు. కేకలు వేస్తున్న జనాలను చూస్తు

బిగిరగా ఏడుప అందుకున్న ఐడాను ఆశ్చిర్యంగా చూడ్రసాగారు. ఇదేమిటి? అని

వారంతా అరుపులన్నీ వానేసి మౌనంగా కూర్చున్నారు. నిదానంగా పరిస్థితులన్నీ

సవివరంగా వివరించింది. ''మవ్ములను క్షమించు �డా—— అని క్షమాపణ

కోరారు. అలా వారంతా నిమ్మళించుట ఆనందదాయకంగా �డా గ్రహించినను,

కర్తవ్యవేమి? అని ఆలోచించసాగింది. అదే సమయంలో ఒక రకమైన ఆహ్లరం

వ్యానులో ఎవరో అందించారు. అది కేవలవు 50 మందికి సరిపోతుంది.

అకలితో 400 మంది మిగిలి ఉన్నారు. అమెరికా నుండి విచ్చేసిన విషనరీలు

100 మందికిపైగా ఉన్నారు. వారితో వాట్లాడి �డా ''అయ్యలారా, మీరర ఈ

ఆహ్లరాన్ని పంచండి—— అని అరి�ంచింది.

54

వారిలో చాలామంది �డా కానపురెనసులో బోధించుట విన్నారుగాని, వారిమధ్య

జరుగుచున్న అదభుతాల గురించి ఏమీ అవగాహన లేదు. ఈ తతంగమంతా

అమెరికా అతిధులు చూడడం అంతగా ఇష్టపడలేదు గానీ �డా దృకపథీంతో

కేవలవు ఈ అదభుతాలన్నీ సవయంగా వారు చూచి యేసును ఘనపరచాలని ఆ

అదభుతానికి సాక్షులు కావాలని ఆశించింది. రొట్టెలు చాలా ఉన్నాయి, వాటిలో

సవలంగా ఉన్న (సాపగ�టీట) కలిపి అందరికీ వడిుంచారు. ఆ స్థలవులో నిలచిన

ప్రతి ఒక్కరూ తిని ఆనందించనట్లు ఆహ్లరం సరిగ్గా సరిపోయింది.

మరొక సుంమెన� అదభుతమేమనగా స్థానికంగా నిలిచిన విషనరీలు

ఆకలితో ఉన్న నాతన క్రైస్తవులకు ఇంటిలో ఉన్న వారికి తీసికొని వారిని

తృపితపర్చునంతగా ఆహ్లరము సరిపోవుట అందరినీ ఆశ్చిర్యపరిచింది. దేవుడు

''నేను సమ్రవు సరిగా చేయగలను—— ఆయన వాట నమ్మితే తప్పక అది

జరిగితీరుతుంది. దేవుడే స్తుతికిపాపతుడు హల్లెలూయా!

ఒక ఈస్టరు కదీద: పప�ానిసస� అనే యవవనుడు

మరణంనుండి జీవవు పొందిన అదభుతము

�డా పరిచర్యలో చాలా ప్రీతి పాపతమెన� కదలలో దేవుని దయను గురించిన

అదభుత అనుభవాలలో పాస్టరు పప�ానిసస�గారు ఒకరు. కొన్ని సంవత్సరాల క్రితము

దక్షిణ ఆఫ్రికాలో రీజయన్ కానపురెన్సలో అమెరికా దేశంలోవలె కాక ఆపఫికాలో

చర్చి ఆరుబయట వురికిలో రాత్రివేళ్ పండుకొనుట జరిగేది. అది నాలుగు

గంటల సమయము. పాస్టరు పప�ానిసస� బయట రగటువరకు వచ్చి అల్లరిగా

ఉన్నవారిని ఆపుటకు వచ్చారు.

క్రైస్తవ మత విరోధులు అతనిపైబడి తీపవంగా గాయపరచి చివరకు

చావగొట్టి పడవేసారు. ఆ స్థానిక పాస్టరుగారు సర్పపెసా పో�సువారిని పిలిచాడు.

పోలీసువారు ఆ ప్రాంతం రావాలంటే భయపడ్డారు. పోనీ ఆసపత్రి బృందము వారు

సహ్లయపడగలరేమానని వారికి ఫోను చేయగా ''వేము అంబులెన్స పంపవు.

ఆ పపాంతమునకు రావు—— అని తిర్స్కరించారు.

చివరకు ఒక ప్నేహితుని కారు అప్పు తీసికొని ఆ శవాన్ని ఆసపత్రికి

55

తరలించారు. ఒక గంట వరకు మరణించిన శరీరాన్ని ఆసపత్రి చేర్చుటకు

కారును అనేకులు త్రోయవలసి వచ్చింది. అందరూ పశద్ధతో పపారి�ంచసాగారు.

చివరకు అర్ధరాత్రి 12:15 లకు సంఘమంతా ఏకముగా పపారి�ంచుచుండగా

పాస్టరు పప�ానిసస�గారికి ప్రాణము తిరిగి వచ్చింది. శరీరమంతా ఉబ్బిపోయి ఉంది.

వపస్తాలన్నీ బిగిసిపోయాయి. విపరీతమైన వంటినొపిపతో బాధపడసాగారు.

నొపిప తగ్గుటకు మతుతమందు చికిత్స దావరా డాకట్ర్లు నొపిపని నివారింపజూచారు

మందువల్ల నిపదలోకి వెళుక వుందుగా ఒక్క వాట పప�ానిసస�గారు పలికారు

''వారిని క్షమించు.—— పాస్టరు సర్పపెసాగారు ఉదయం ఆరు గంటలకు ఆసపత్రికి

మళ్ళీ పప�ానిసస�గారిని దర్శించదలచారు. తీరా పప�ానిసస�గారి శరీరము పెదవులన్నీ

తీపవంగా వాచిపోయి వాట్లాడుటకు వీలు లేకుండా ఉన్నాయి. సాటిగా

చూచుటకు చేతకాలేదు. ఇక వావూలు మనిషిగా వారుటకు చాలాకాలవు

పటటవచ్చిని అనిపించింది.

చర్చి సరభ్యులంతా బాధించిన గ్యాంగు వారిని ఏమిచేయాలని పపారి�ంచసాగారు.

పప�ానిసస�గారు చెపిపన ఒక్క వాటను బట్టి అందరా బాధితులను కష్మించగలిగారు.

ఆ తర్వాత ఉదయాన్నే పప�ానిసస� పాస్టరుగారిని చంపిన వారిలో ఒకరిని పోలీసులు

గాలించి పట్టుకున్నారు. వారు సంఘ సరభ్యులను పిలిచి హాంతకులను గురించి

సాక్ష్యం చెప్పమన్నారు. కాని స్ర్పపెసా పాస్టరుగారు ''ఇది కొంచెవు సమస్యా

పూరితము. ఎందుకనగా చంబడిన పప�ానిసస�గారు పబతికారు. క్రీస్తు అనుచరులుగా

వేము వ్యతిరేకంగా సాకష్మిచ్చి శిక్షించలేమని—— తెలిపారు. పోలీసువారు చాలా

ఉగ్రులయయారు. హాంతకులకు శికష్పడనిచో మరింతగా హింసకు పాలపడగలరని

భయపడ్డారు. 18 నెలలు కనీసం శిక్షింపడినచో మంచిదని తలంచారు. చివరకు

చర్చివారి అనుమతితో హాంతకుని వదిలేసారు. ఎపపుడైతే హాంతకుడైన కుపర్వానిని

క్షమించి వదిలివేసారో అప్పుడే పప�ానిసస� పాస్టరుగారికి సంపూర్ణి స్వస్థత దొరికింది.

ఆసపత్రివారు పప�ానిసస�గారికి పూర్తి స్వస్థత కలిగినందన ఇంటికి పంపపసారు.

''కనికరము గలవారు ధనయిలు, వారు కనికరము పొందుదురు—— (మత్తయి

5:7). ఈ వాక్యానుసారంగా కనికరంగల పాస్టరు పప�ానిసస� స్యయంగా ఆసపత్రికి

మళ్ళీ హాంతకుని దర్శించాడు. అతని క్షమ, దయను గ్రహించిన హాంతకుని

56

హృదయం సపందించింది క్రీస్తును సవంత రక్షకునిగా అంగీకరించాడు. విడుదలైన

తర్వాత పాస్టరు సోర్సునందు చేరి నేడు పాస్టరుగా తీరీపుదు పొందుచున్నాడు. ఆ

సంవత్సరము ఈస్టరు పండుగనాడు వేదికనలంకరించిన పాస్టరు పప�ానిసస�గారిని

చూచిన సంఘస్తులంతా చనిపోయి పునరుదాథన దినాన సజీవంగా నిలిచిన

అతని ప్రసంగము అవసరము లేదు ''అతని జీవితవే ప్రసంగము—— అని

అరిచారు హల్లెలూయా. అదేరోజు రోలాండ్ అనే అవ్మాయితో అతని వివాహం

జరిగింది.

ఇదే రీతిగా బందిపోటుల దాడికి గురైన మరొక వ్యక్తి లాయిస�గారు అతనిని

కాల్చి రోడ్డుపై పడవేశ్రు. అతని వసతువులు, ఇల్లు కూడా తగలబటాటరు. అతని

సంపదంతా ఒక అటటపెట్టె వాత్రమే. అతి కృారంగా అతనిని పెట్రోలుపోసి

కాల్చినందుకు చాలా కోపోపదేకంతో బాధపడ్డాడు. అతను విశ్వసి కాడు,

దయలేనివాడు. దొంగతనాలు చేస్తూ మనుష్యులను హింసించేవాడు. ఈ శ్రమ

తర్వాత చాలా వినయంతో గరవమంతా అణిగిపోగా, �డా అతనిని చేరి ఆదరించి

క్రీస్తు ప్రేమ చూపింది. అతను మంచి ప్నేహితుడ్రయయాడు. �డా నిర్వహించే

అనాధ ఆశ్రమములో 18 సంవత్సరాలకుపైగా ఉన్న వారికి స్థానం లేదు. కానీ

అన్ని నియమాలు ఉల్లంఫిుంచి, ఆశ్రమములో చేర్చుకున్నారు.

�డా సువార్త బోధించింది. క్రీస్తు పరలోకాన్ని వదలి ఆధిక్యతలన్నిటికి

దూరమై పేదబాలుడుగా జన్మించి, వీధులలో కాలినడ్రకపై తిరుగుతా అనేకులకు

ఆదరణ స్వస్థతనిచ్చిన గొప్ప దేవుడని చెపిపంది. క్రీస్తు కనికరం, ప్రేమ

వరి�ంపలేనిదని సవివరంగా తెలిపింది. లాయిస్ పట్ల పరిస్థితులన్నీ తకష్ణ

ం సరికాలేదుగానీ చాలా క్లిష్టంగా ఉన్న పరిస్థితులు పకమంగా �డా ప్రేమగల

కార్యాలదావరా క్రీస్తుకు దగిరయయాడు. క్రొతతబటటలు క్రొత్త ఇల్లు �డా లాయిస�కి

బహ�కరించింది. లాయిస్ క్రీస్తు బిడ్డగా వారి ''అవ్మా �డా, నేను కూడా నీతో

వీధుల్లో క్రీస్తు దేవుడని సాకష్మిస్తాను—— ''క్రీస్తువలె నన్ను కాల్చిన శపతువులను

పూర్తిగా కష్మించానని తెలియజేస్తాను—— అన్నాడు. లాయిస్ చెపిపనట్లుగా గొప్ప

రీతిగా గొప్పసాక్షిగా ఉండి క్రీస్తును ఘనపర్చాడు.

57

క్రీస్తు సువాసనా ప్రభావము

కృంగి, మరణాన్ని సమీపించిన వారిపై ఉంటుంది

�డా కొన్నిసార్లు మీటింగు జిరిపప స్థానాలు వెదకడ్ంలో ప్రత్యేక స్థలాలు

ఎన్నుకుంటుంది. వ్యభిచారులు నివసించే స్థలంలో కలిసేత అక్కడ పాపంలో

జీవించువారికి కనువిప్పు కలిగించాలని ఆపేక్ష దేవుని ఆరాధిస్తూ, ప్రార్థిస్తూ

నమ్మకమైన ప్రేమ అందిస్తూ ఆ స్థానిక బాలికలను ఉద�రించాలని �డా ఆశయం.

పాతకుపోయిన పాపం నుండి పరురగతేత పద్ధతి వారిలో లేదు. పాత అలవాట్లలోనే

నిలచిపోతున్నారు. �డా వీరిని వారి పాపం నుండి మరలించాలంటే సవలప

కృషి చాలదని ఉపవాసం వాత్రమే శక్తినిస్తుందని 40 రోజులు ఉపవాసం

ఉండ్రదలచింది. �డాకు పాపం చాలా ఆకలిగా ఉండేది ''ప్రభూ, నీవే ఏదోరీతిగా

సహ్లయం చేయాలి. వీరి శరీరాన్ని అవ్ముకోనిరీతిగా వీరిని రక్షించండి. వారి

హృదయ తలంపులు వార్చిండి.—— అని ప్రార్థించింది.

అతి దయనీయ స్థితిలో పిన్నవయససులో 10,11,12 సంవత్సరాల

వయససులో వీధిలోవారి శరీరాన్ని అవ్ముకొనుట చాలా బాధాకరమైన స్థితి. కనీసం

కోకోకోలా బాటిల్ కొరకు కూడా శరీరాన్ని అవ్ముకొనుట ఐడాను బాధించేది.

ఒకసారి ఆ ప్రాంతంలో మీటింగు జరిపి తిరిగివస్తున్న ఐడాను వెంబడించిన

కొందరు బాలికలు ''అవ్మా, ఇక వా శరీరాలను అవ్ముకొనుట వానివేస్తావు.

ఇప్పుడు పడువు వృతితని పూర్తిగా అసహ్యించుకుంటున్నావు—— అంటా దుఃఖంతో

తెలిపారు. �డా ఈ వాటలతో ఏడ్ర్చుట ఆరంభించింది. పడుపువృతిత చేసికొనే

వారంతా వెాకాళుపైనుండి దేవునిని ఘనపరుస్తూ ఆరాధించారు. �డా

ప్రార్థించసాగింది. ''ప్రభువా, వీరిపట్ల నా బాధ్యత ఏమి? ఆ తర్వాత ఏమి

చేయగలను?——

ఈ ఆడ్రవారందరినీ మగపిల్లలతో ఒకే హలసటలులో ఉంచుట కేషమకరం కాదు.

వీరందరికీ ఒక సంఘం సిద్ధపరిచి ఒక పాస్టరుగారిని నియమించి, క్రీస్తువలె

పవిపత హృదయంతో సహకరించి సేవచేయుటకు ఏరాపట్లు చేయాలని �డా

సంకలిపంచింది.

58

ఊహించని రీతిలో పరిచయమైన యువకుడు

ఒకరోజు �డా ప్రార్థించిన తరువాత వుందుగా ఉన్న ప్రాంతాన్ని చూడాలని

పించింది. తీరా అటు చూసేసరికి ఒక వ్యక్తి వురికిలో మాకరించి ప్రార్ధన,

ఆరాధన చేయుటలో �నమయయాడు. అదెవరో అని గమనించగా ఇటీవల

వారుమనససు పొంది సేవలో సహకరిస్తున్న లాయిస�గా �డా గ్రహించింది.

పాస్టరు కోర్సులో చేరి నేర్చుకోవాలని లాయిస�కి ఆశ ఉంది, �తే చదువుట

వ్రాయుటకు తెలియనివాడైనందన అసంపూర్తిగా వదిలి వెనక్కు తిరిగి వచ్చేసాడు.

కాని కనికరము ప్రేమగల క్రీస్తు అనుచరుడు. అతి దీనంగా పపారి�స్తున్న భక్తిగల

యమవనుడైన లాయిస�తో �డా వాట్లాడింది, ''బాబా, నీవు వ్యభిచారవృతితని

వదిలిపెట్టిన ఈ బాలికలకు సంరకష్కునిగా పాస్టరుగా నీవు ఉంటావా?—— ఈ

అబభ్యర్ధన మాకాళుపై ప్రార్ధన చేసిన బభంగిమలోనే �డా అడిగింది. ఒక్కసారిగా

ఏడ్ర్చుట ఆరంభించిన లాయిస్, గొంతు విపిప చెప్పసాగాడు ''ఇంత అద్భుతమైన

స�ందర్యవంతమెన� బాధ్యతను దేవుడు నాకివ్వనైయున్నాడా? ఇంత గొప్పగా నన్ను

గౌరవించుటకు నా దేవుడు ఆశిస్తున్నాడా? నావంటి అనామకునికి ఇంతటి గొప్ప

ప్రేమను చూపుటకు నేనేవాపతపువాడిని—— అంటా �డా వైపు దీనంగా చూచాడు.

లాయిస�లో కొటోటచ్చిన వారుప కనిపించింది. వింతైన వినయము అపార

ప్రేమ పొంగిపొర్లారు. పాస్టరుగా అంగీకరించాడు. తప్పక పడుపు వృతితగల

బభపదతలేని స్త్రీలకు రక్షణ కాపరి తప్పక అవసరము లాయిస�కి గత పాపాల

పఘలితంగా ఎయిడ్స వ్యాధి ఉండేది. దానివల్ల అతడు క్రీస్తును నమ్మిన తర్వాత

చనిపోయినందన పరలోక వార్సుడ్రయయాడు. అతను లేని లోటు మరికొందరు

విశ్వసులు పూరించారు. ఆ వ్యభిచారం నుండి విడుదల పొందిన బాలికలకు

కాపరిగా నాతన విశ్వసులు వుందుకు వచ్చారు.

పహా�నా జీవితగాదీదద

�డా జీవితంలో కనికరం గురించి నేర్పిన ప్రముఖ వ్యక్తి పహా�నా. ఆమెకు ఒక్క

కాలు వాత్రమే ఉంది. పహా�నా జీవితం చాలా ఆశ్చిర్యకర్మెన�ది. ధన్యతలను

గురించి అవగాహనలో జీవితాన్ని జీవించింది. ఒకరోజు �డా బృందము వాపుటో

అనే ప్రాంతంలో వీధిలో కూర్చొినియున్నారు. అకస్మాత్తుగా తుపాకీ గుండ్ర్లు

59

మాత వినిపించింది. దొంగతనవు చేస్తున్న బాలురపై కాలుపలు జరిపప పోలీసు

వారి నుండి తుపాకీ కాల్చిన చప్పుడు వినిపించింది. ''అవ్మా �డా, నేను

కారు దొంగిలించానండి, అందుకే నన్ను చంపపస్తున్నారు. రక్షించండి—— అని

అరిచాడు.

�డా వెంటనే జవాబిచ్చింది ''బాబా, నేను నిన్ను రక్షిస్తాను.—— వెంటనే �డా

చేతుల్లో వుఖం దాచుకున్నాడు. భయంతో కంపిస్తున్నాడు. �డా వెంటనే ''ప్రభువా

నన్ను సంరక్షించు అతనిని మరణింపనీయకు—— అని ప్రార్థించింది. �డా చేతుల్లో

ఉండగానే పోలీస్ కాలపుల్లో గాయపడి రకతం కారుచుండగా �డా ఆసపత్రికి

తరలించింది. ఇదంతా ఒక బాలిక పహా�నా చూస్తూ, ఐడాను సమీపించింది.

కన్నీళుతో ఆమె చెకికళ్ళు తడిచి ఉన్నారు. ఐడాను చేరి కూలబడింది. �డా

వాట్లాడడానికి పహా�నాను కోరింది. ఆమె కూడా వీధిలో తిరిరగ అల్లరిపిల్ల ఆమెకు

ఒక్క కాలు వాత్రమే ఉంది.

�డాకు కుడి ప్రక్కగా గాయపడిన అబ్బాయి ఎడవు ప్రక్క ఒక్క కాలున్న

పహా�నా కూలబడ్డారు. పహా�నా �డా మీద చూపిన కనికరం ఆమెను ఏడ

ిపించింది. గతంలో కాలుపలలో పహా�నాకు కాలు పోయింది. సవంతమారర తనను

దారం చేసికున్నారు. అమ్మమ్మకు ఈ అవిటి కాలితో పహా�నా భారవెుప�ోతందని

పహా�నా అన్నలకు ఆమెను చంపెయ్యమని ఆజ్ఞలిచ్చింది. పహా�నా అన్నలు

ఆమెను అడ్రవిలోకి తీసికొనిమళిు రాళుతో కొటాటరు ఆ అడ్రవిలో ఒంటరిగా వదలి

ఎటో వె�ుపోగా, పహా�నా ఒంటరిగా మిగిలిపోయింది. పహా�నా ఈ భయంకర్

నిరాదరణకై కోపోపదికుతరాలయింది.

పహా�నా చేసేది తోచక నేలపైబడి దొర్లిదొర్లి ఏడ్చింది. వారి ఇంటివారందరూ

చావాలని శపించింది. అదే సమయంలో మంచి సమరయుడిగా ఒక దైవజనుడు

అడ్రవిలో ఆమెను కలిసాడు. ఆముపై జాలిపడి, తీసికొనివచ్చి ఒక ఆసపత్రిలో

చేర్పించాడు. ఆము కోలుకొనుటకు 9 నెలలు పట్టింది.

ఆసపత్రి సిబ్బంది పహా�నాకు భోజనమిచ్చి పోషించుట కుదరదని చెపాపరు.

తనవారెవరైనా భోజన సదుపాయం చేయాలని హెచ్చరించారు. పహా�నా అనాధ

గనుక సవలప భోజనంతోనే 9 నెలలు గడిపింది. ఆ నిస్సహ్లయ స్థితిలో భోజనానికి

60

తన శరీరాన్ని అవ్ముకోవడానికి తెగించింది. ఇది న్యాయమా? ఇది దేవుని ప్రేమ

కాదు. ఇదెలా జరుగుతుంది? �డాకు ఇదొక అవకాశంగా భావించి, ''అవ్మా,

పహా�నా, నీపట్ల కనికరం కలిగి దయతో చూచే కన్నులుగల ఒక వ్యక్తి ఉన్నారు.

ఆయనే యేసుక్రీస్తు రక్షకుడు—— అని తెలిపింది. వెంటనే పహా�నా క్రీస్తును రక్షకునిగా

ఆ రోడుపైన ఆ క్షణంలో అంగీకరించింది. �డా నిర్వహించే అనాథాశ్రయంలో

పహా�నాను చేర్చుకుంది.

క్రీస్తు ఎంత పాపినైనా చేర్చుకుంటాడు. ఆయన కళుకు అందరూ సుందరంగా

కనిపించగలరన్న �డా వాటలు పహా�నా నమ్మింది.

ఎవరు ఎకుకవ క్షమను పొందుతారో వారు ఎకుకవ ప్రేమించగలరు

పహా�నా క్రీస్తు ప్రేమను గ్రహించేకొలది తనలో కర్డుగట్టిన పగ, కక్ష తన

స్వకీయులు చేసిన అన్యాయంపట్ల భావంలో వారుప కలిగింది. కనికరం క్షమ

చోటుచేసుకున్నాయి. ఆములో కలిగిన గొప్ప వారుప చూచి �డా ఆశ్చిర్యపడింది.

�డా ఆసపత్రి వారితో సంప్రదించి కృత్రిమ చెక్క కాలు ఏరాపటు చేయించింది.

కొంత కాలమయయాక ఆమె తన స్వకీయులను చేరి అమ్మమ్మకు, అన్నయ్యలకు

క్రీస్తు ప్రేమను గురించి చెపాపలని ఆశించి పసలవు కోరింది.

లాకా 7:47 విస్తారమైన పాపాలు చేసిన పస్రీ పాపాలు కష్మించబడుటకు

ఆధారంగా పహా�నా పాపాలు దేవుడు కష్మించాడు. ఆము స్వకీయులంతా

కఠినులు, వీరిని కష్మించదలించిన పహా�నా ప్రేమ గొప్పది. పహా�నా మెల్లగా

ఆమె సహ�దరుని రక్షణలోనికి తెచ్చింది. వారి అమ్మమ్మ భూతమైద్యం చేయు

వాంతికురాలు ఆమె ప్రక్కనే చిన్న ఇంటిలో చేరి ఆమె ప్రేమతో అమ్మమ్మను

క్రీస్తు ప్రేమలోనికి తేవాలని సాక్షిగా ఉంటుంది. ఆము వ్యభిచార వృతిత, బాధాకరమై

జీవితానికి వుగింపు దొరికింది. ఒక విశ్వసితో పహా�నాకు పెండ్లి కుదిరింది.

ఎందరో అలంకరించిన వివాహాపు వక్స్తాలతో ఆమె కడిగిన వుత్యమువలె

వుచ్చిటగా నిలిచింది.

దేవునికి ఇష్టమైన వ్యక్తిగా జీవిస్తున్న పహా�నా తనను చంప�చిన అన్నలను

కష్మించుటచే గొప్ప ఆశీర్వాదాన్ని పొందింది. నేడు తనదైన ఒక కుటుంబవు,

అందమైన సంతానంతో విశ్వస జీవితాన్ని కొనసాగిస్తుంది. ఆము పొందుచున్న

61

ప్రేమ, కనికరం దావరా అనేకులకు ఆశీర్వాదకరంగా ప్రేమ సుగంధాన్ని

వెదజల్లుతుంది.

ప్రార్థన :

ప్రభూ, నీ సువాసనను అన్ని ప్రాంతాలలో వ్యాపింపజేయు కృపనీయండి,

నా ఆత్మను నీ జీవవుగల ఆత్మలో సంపూర్ణింగా పపవింపజేయండి,

నీ సన్నిధికాంతి నాపై పపసరింపజేసి నా దావరా ఆ దివ్యకాంతి

ఇతరులకు చేరనీయండి, నా దావరా మీరు పపకాశించండి. ఎవరిని

నేను సంధిసాతనో వారు నీ పపకాశ్న్నిచూడగలుగు కృపనీయండి.

నిన్ను వాత్రమే నాలో చూడాలి. నాతో నిరంతరము నిలిచి ఉండండి.

అప్పుడు నీకాంతి అందరూచూచి స్తుతించాలి. నీవు ప్రేమించు రీతిని

గ్రహించాలి. నా బోధలుకాక నా క్రియలు నా జీవితాన్ని బట్టి నన్ను

ఒక పపతికగా వార్చు. నీ జీవితవే ఒక ప్రసంగం కావాలి, నీపై

నాకుగల నిండైన ప్రేమనుబట్టి అనేకులు పపభావితులు కావాలి. నీవే

నాలో ఉండి జీవించు, ఆమెన్.

62

ఆరు

హృదయశుది�గలవారు ధనయిలు

దేవుని సంపూర్ణి చిత్తం తెలసికొంటా, దేవునిలో సన్నిహితంగా జీవిస్తూ

ఆయన సవరూపంలోకి వారుట పపావుఖ్యవెన�దని ధ్యానించుచున్నావు. దేవునితో

వాట్లాడుచున్నామని భ్రమలో ఉండుట విశ్వసికి తగదు. దేవునిలో నిలిచి

ఫలించాలి. మన జీవిత గమయముగాని, వృతితగానీ సుందరంగా రూపొందాలంటే,

పరిశుద్ధ హృదయంతో ఇతరుల వేలు గురించి ఆలోచించగలుటయే. వుఖ్యంగా

్రేదలైన వారికొరకు రోజుకు 24 గంటలు ప్రార్థించుట, ప్రేమించుట, వారికి

సహ్లయ కార్యపకమాలు చేయుటకు తలపెట్టుటలో జీవితాన్ని గడ్రపటం దేవునికి

ఇష్టమైన పని. పేలను ప్రేమించుటయే రోజూ చేయు కార్యపకమము కావాలి.

అది అపరిమిత ఆనందానందిస్తుంది. అవసరాలు ఎకుకవైనకొలదీ రోజూ సవాళ్ళు

ఎకుకవ అవుతాయి. చెయయాలిసన పనులు ఎకుకవ అవుతాయి. ఆకలి గొన్నవారి

సంఖ్య పెరుగుతుంది.

ఆఫ్రికాలో పేదవారి మధ్య ఆత్మీయ అ�్నజావలలు చేలరేగుతున్నారు. �డా

దృషిటలో వారి బృందమంతా బలహీనతలు గలవారైననా దేవుడు అదభుతంగా

వారిని పేదల సేవలో ఉపయోగించుకొనుచున్నారు. దేవుని దయ కృప ఎన్నడ్రా

తొలగిపోదు. ప్రతి ఉదయము దేవుని కృప నాతనవెన�దియే.

''అయినను ఆ బలాధిక్యము వా వూలవెన�ది కాక దేవునిదై

యుండునట్లు మంటి ఘటవులలో ఈ ఐశ్వర్యము వాకు కలదు.

ఎటుబోయినను పశమపడుచున్నను ఇరికింపబడువారము కావు

63

అపాయములో నున్నను కేవలవు ఉపాయము లేనివారము కావు

పడపదోయబడినను నశించు వారము కావు. యేసు యొక్క జీవవు వా

శరీరమందు పపత్యకష్పరచ బడుటకై యేసయొకక్ మరణానుభవవును

వా శరీరమందు ఎల్లపపుడును వహించుకొనిపోవుచున్నావు—— – 2

కొరిందీ� 4:7

పౌలు తన స్వయ సాక్ష్యాన్ని తెలియజేసాడు. హృదయ శుది�గలవారు ధనయిలు

అన్న వాటలో �డా సేవచేస్తున్న మజంబికన్ బాలబాలికలు అట్టివారే.

''�డాకు పరమానందాన్నిచ్చే దేవునిలో అతి పపావుఖ్యవెన�వారు ఈ

నిరుపేదలే. ఎందుకనగా వారికి దేవునిపట్ల ఆకలివుంది. వారర �డా జీవితానికి

రోల్వెాడల్స, వారిదర్శికులు. దేవుని ఆరాధించుటలో అతి సావానయిలుగా

దీనులుగా, పవిపతులుగా నిలుచుటకు వీరి జీవితాలే ఆధారమని దేవునినుండి

దారము కాకుండా అతిపేదవారిగా జీవించడంలో ఆనందముందని �డా

భావిస్తుంది. దేవుని రాజ్యాం ఈ చిన్నపిల్లవంటి హృదయం గలవారిదేనని �డా

గ్రహించింది. దేవుని నుండి అనుదినవు తాజా రొట్టె పొందాలని �డా ఆశిం-

చింది. ఆశగల ప్రాణాన్ని తృపితపరిచేది దేవుడే. ఆ స్థానిక పాస్టర్లను, సువార్తికులను

అనేక దర్శనాలు, కలల దావరా దేవుడే దర్శించసాగాడు.

క్రిసపన్ బాలుని గాదీదధ

�డా తన పరివారంలోగల భక్తిగల విశ్వసులతో ఆరాధన ప్రార్ధనలలో

�నమయినప్పుడు, ఒక బాలుడు క్రిస�పన్ 12 సంవత్సరాల వయససు గలవాడు

దేవుని ఆరాధిస్తున్న సమయంలో ఒక దర్శనం పొందాడు. అతని హృదయంలో

నుండి నల్లటి ఆకారము దాసుకొనివచ్చి బయటకు ఎగిరిపోయినట్లు

గమనించాడు. వెంటనే దివ్వవెన� తెల్లని కాంతి ఆవరించింది. ఒక మెల్లని స్వరం

విన్నాడు. మనమంతా దేవునిలో అత్యధిక విజయాన్ని పొందు విజేతలం. ఆ

పసిబాలునికి అర్థం తెలియక ఐడాను చేరి దర్శన అర్ధము తెలపమని అరి�ంచాడు.

అతడు పరిశుదాథత్మతో ప్రేరరపణ పొందినవాడై కన్నీరు కార్చుట ఆరంభించాడు.

ఈ అనుభవం పొందుట వల్ల �డా, ఆమె బృందం కాసత ఊరట చెందారు.

64

ఎన్నో వూలుగులతో చేసిన ప్రార్ధనలు గుండెతో చేసిన రోదన, నిరుతాసహ్లలు,

నిరాదరణ లతో నిండిన బాధలతో చేవేసిన ప్రార్ధనా పఘలితమే. ఈ పరిశుదాథత్మ

ఉనికి, ఉజ్జీవాన్ని ఆత్మ పరిచర్యను చూడగల్గగారు. ఈ గొప్ప ఆత్మీయ పోరాటాల్లో

పసిబాలుని విశ్వసము అందరికి కావాలని ఈ క్రిస్మస్ అనుభవం నేర్పింది.

క్రొత్త ఉజ్జీవవు, ఉత్సాహం అంతటా అలవుకుంది. శ్రమలు బాధలవైపు

చూడక క్రీస్తు ముఖాన్ని చూడాలనే కోరిక కలిగింది. దేవుని గొప్ప సౌందర్యాన్ని

సిలువలో చూపిన ప్రేమను తేరిచూడాలని ఆశించారు. క్రీస్తు సువార్త, ఆయన కృప

చాలను అని అందరా భావించారు. ఆ పసి బాలుని దావరా దేవుని వరతవానం

సరియెన�దేనని నవ్మారు. వారంతా క్రీస్తునందు అత్యధిక విజయాన్ని పొందుటకు

ఆధిక్యత గలవారమని కూడా అందరూ క్రిస�పన్ చుటాట విశ్వసించారు. ఆ మట్టి

నేలపై చేరి ప్రార్థించమని ఆ బాలుని ప్రోత్సహించారు. కన్నీరు పపవాహావై కారు

చుండగా ఆత్మతో ప్రార్థించి ఆరాధించాడు.

ఆ తర్వాత ఆరు నెలలు �డా బృందంతో కాలాన్ని గడిపాడు. అతనికి

ఏవాత్రం బైబిలు జ్ఞానం తెలియదు. ఆ రోజుల్లో �డా సేవా ప్రాంతాన్ని

దర్శించాలని అమెరికా నుండి ఒక విజిటర్ వేంచేసాడు. �డా సవంత కార్యాలు

చూచుకుంటున్న శ్రా కోసం ప్రార్థించి ప్రవచన వరం కోసం కనిపెటాటరు. ఆ

తర్వాత శ్రా కూడా ఇంగ్లీష్లో పపవచించింది. శ్రా కొరకు నాతన ఆయుధాన్ని

అందించుచున్న దేవుని కృపను గురించి తెలిపింది. క్రిస�పెన్కు ఏవాత్రం బైబిలు

జ్ఞానం గానీ ఇంగ్లీష�గాని తెలియదు.

శ్రా చెపిపన వాటలన్నీ పోర్చుపగీసు భాషలో ఆ మట్టిలో కూర్చుని క్రిస�పెన్

అందరితో చెప్పు విధానం ఆశ్చర్యపర్చింది. ఇద్దరి వ్యకుతలు, రెండు తరాలవారు,

రెండు ఖండాల నుండి వచ్చినవారు, రెండు విభిన్న భాషలు వాట్లాడువారు, వారికి

పరిశుదాథత్మ భాష తెలిసింది, కలిసింది వీరు ప్రేమించేది ఒకే దేవుడిని. క్రీస్తులో

వుందుకు కొనసాగుటకు ఈ అనుభవం ఎంతో సహకరించింది. ''సముపదము

జలవులతో నిండినట్లు భూమి యెహోవా మహాత్యమును జ్ఞానవుతో నిండి

యుండును—— (హబక్కూకు 2:14).

నేడు దేవుని అపార ప్రేమ పొంగిపొర్లుచు వెుజంబిక్ ప్రాంతంలో ఉన్న

65

పపదను అనాధలగు విధవరాళుపై ప్రవహిస్తుంది. గనుక అనేకులు తరలివచ్చి

క్రీస్తును స్వయ రక్షకునిగా స్వీరిస్తున్నారు. పవిపత హృదయంలోనున్న పేదవారు

శుద్ధహృదయంతో ప్రభువుని ప్రేమిస్తున్నందన క్రీస్తు ఆహ్లవనించే వివాహ విందుకు

చేరవలసింది ఇట్టివారే. పసిపిల్లల వంటివారిదే పరలోక రాజ్యమని ప్రభువు

పలికారు. వీరి అనుభవాన్నిబట్టి �డా బృందము క్రీస్తు హృదయాన్ని గట్టిగా

హాతతుకొనియుండి ఆయనతో తీయని అనుభాతిని చవిచూడగలుగుతున్నామని

సాకష్మిస్తున్నారు.

మనకు ఆశయమన� క్రీస్తులో విశ్రాంతి లభిస్తుంది. అదే స్థలంలో పుండగా

క్రీస్తు సందేశమిచ్చువరకు వేచియుండి ఆ పిదప లేచి నిలబడగలవు. దేవుని

ప్రసన్నత అనుభవించి లేచినప్పుడే జనవులు పరిరగతిత మన చెంతకు వచ్చి, క్రీస్తు

సువార్త గ్రహిస్తారు.

పవిపత హాృదయవే పసిపిల్లల తాళ్ంచెవి

భవిష్యత్తులో మనవు దేవునినెట్లు ఎదురోకగలవో వివరించారు. ఆయన

కనిపించినపుడు ఆయనను పోలియుందువు.

దేవుడు మనలని శుదీ�కరించాలంటే పరలోకం చేరరవరకు కనిపెటటనవసరము

లేదు. మనవు శ్రద్ధగా ప్రార్థించి పొందగలవు. మనలో దాగిన పాపాలను గురించి,

కుళిుపోయిన ఆశయాలు అబద�పు ఊహాలన్నిటినుండి విడుదల పొందా లంటే

ప్రార్ధన అవసరము. �డా అనుభవంలో ఒకే వాంచభ్ ఉంది. తన హృదయము

ప్రేమతో పవిపతీకరించుకోవాలని ఆ ప్రేమ జావల దావరా తన హృదయంలో దాగిన

ఆశయాలన్నీ దహించబడాలి. ఎందుకంటే దహించబడి పరిశుద్ధపరచబడిన

హృదయంలో దేవుని ముఖాన్ని అతి స్పష్టంగా చూడగలవుని �డా భావం.

అంతేకాదు, పరిశుదాథత్మతో పూర్తిగా నింపబడి, దేవుని నీడలో దాగి

ఉండాలనే �డా వాంచభ్. ప్రతి వ్యక్తి దేవుని హృదయమనే దాగిన చోటులో

మహిమగల స్థలవులో ఆయన సవరూపంలో ఆయన గుణలకష్ణాలతో దేవుని

కువారెతలు కువారులుగా తీర్చిబడాలని �డా కోరిక. ఆయనలో చరిస్తూ,

జీవిస్తూ, ఊపిరి కలిగియుండి, క్రీస్తువలె జీవించుట దేవుని చిత్తము. స్పష్టవుగా

66

పవిపతవెన� హృదయాలతో ముఖాముఖిగా అప్పుడు క్రీస్తును చాగలవు. క్రీస్తు

కళులో గల ప్రేమ, కాంతి గల జావలను ఏ నదీజలాలు ఆరపలేవు. �డా పరలోక

దర్శనంలో తరచగా దేవుని కండ్ర్లను చూస్తుంది. దేవుని హృదయం వైపు మన

దృషిట నిలపాలి. దేవుని వుఖంపై దృషిట సారించి కళులో కళ్ళుపెట్టి చూడగల్గగితే

మన హృదయాన్ని ఆయన శుది�చేస్తాడు.

అగ్ని జావలలవంటి కండ్ర్లు గలవాడు క్రీస్తు

''ప్రేమ మరణమంత బలవంతమెన�ది, ఈర్ష్య పాతాళ్మంత్ కఠోర

వెన�ది. దాని జావలలు అగ్నిజావలా సమవులు. అది యెహోవా పుట్టించు

జావల, నీ హృదయము మీద నన్ను నామమాకష్రముగా ఉంచము. నీ

బభుజవునకు నామమాకష్రముగా నన్నుంచువు. అగాధసముపద జలవు

ప్రేమను ఆరపజాలదు. నదీపపవాహావులు దాని వుంచివేయజాలవు.

ప్రేమకై యొకడు తన స్వాస్థ్యమంత ఇచ్చినను తిరసాకరముతో అతడు

పతోసివేయబడును—— – పరము 8:6–7

ఎందుకంటే, ప్రేమకు మరణానికి ఉన్నంత బలం ఉంది. ఈర�్యవల్ల కలిరగ

రోషం మృతయిలోకంతో సమవెన� తీపవత గలది. అది పపజవలిస్తుంది. అది అగ్ని

జావలల్లాగా మండుతుంది. అందుకే మనకళ్ళు దేవుని వైపు చూడాలి. మన

కళులోకి చూస్తున్న వారికి క్రీస్తు కళ్ళు కనిపించేంతటి పవిత్రత మనలో నిలవాలి.

ఆయన కళ్ళు, ఆయన చెవులు కలిగినవారముత�ే ఈ లోకంలో నశించు ఆత్మలను

గుర్తించి గ్రహించగలవు. �డాకు ఒక దర్శనం కలిగింది. ఇద్దరు దేవదాతలు

కనిపించారు. భూలోకంలో దేశ్లన్నీ చెరొక వైపునుండి చూపించుచూ పైకి

ఎగురుచుండుట చూచింది. బంగారు నానెను దాతలు �డాకు అందించారు.

ఎన్నో వేలమంది వ్యాధులలో కృంగినవారిగా మరణానికి సిద్ధమయినవారు

కనిపించారు. ఆ నానెను తేనెవలె పపజలపై జల్లుటకు ఐడాను ఆదేశించారు.

ఎవరెవరిపై ఆ నానె పడిందో వారంతా ఈ స్వస్థత పొందారు. దేవుడు

లోకాన్నంతటినీ ప్రేమించే పెద్ద హృదయం గలవాడని స్పష్టంగా ఆ జనాలను

చూచి �డా గ్రహించింది.

67

↑ పైకి / Back to top