Chapter 1 of 4

సాక్ష్యం 1

జశీఎ�వశ్రీశ్రీవస పవ �శీ�వ

(ువశ్రీబస్త్రబ)

నవ�స� దీ�సవతీ

ుతీ�అరశ్రీ�్వస పవ:

వీతీర. �తీ�షవ హ�య�వ� ుర

��తీర్ జుస�్�శీఅ : 2010

ూతీ�అ్వస డ ూబపశ్రీ�ర�వస పవ

2

దేవుని ప్రేమ నన్ను తొందర పెడుతున్నది

ఈ పుస్తకము ధన్యతలపై వ్రాయబడింది. ఈ పుస్తకంలో �డా బేకర్

స్వరం వినిపిస్తుంది. ఉజ్జీవ జావలలలోని మమతను చూపిస్తుంది. అపొసతలుల

కార్యములు 2 వ పరిశుదాథత్మ అనుభవాన్ని చూచి త్రాగినవారని పబభవుపడ్డారు.

�డా అనుభవం సరిగ్గా అట్లే ఉంటుంది. ఇంగ్లాండులో గణనీయమైన ్రేరెన్నిక

గల విశ్వ విద్యాలయంలో డాకట్రరటు డిపగీ పొందిన పస్రీ. పరిశుద్ధత్మ సహ్లయంతో

ప్రతి చదువరినీ హృదయ పరి�లన చేసుకొనురీతిగా, సాచికగా లేక ఇతివృతతవు

కలిగి గొప్పగా జీవితాల్ని ప్రభావితం చేస్తుంది.

ప్రతి వ్యక్తి క్రీస్తులో వారుపగల జీవితాన్ని పొందాలంటే ఈ పుస్తకం చదవాలి.

ప్రేమను తాకుటకు లోతైన ఒపపుదల కావాలన్నా ఈ �డా భావాలు తప్పక తెలిసి

కోవాలిసందే. �డా ఆమె భర్త అనుభవాలన్నీ క్రీస్తు కోరిన అపొసతలుల చర్యలే. ఈ

సాక్ష్యాలు చదవరుల కళుల్లో నీళ్ళు తెపిపస్తాయి. జీవితాలలో చైతన్యాన్నిస్తాయి.

గొప్ప మహిమకు, స్తుతికి కారకులవుతాయి. ఆధాయాత్మక విప్లవాన్ని కలిగించి

చదవరుల కుటుంబాలకు, సేవకు, పపయోగాత్మకంగా క్రీస్తును పరిచయం చేయు

కృపనిస్తాయి. అసమానాదభుత జీవితానుభవాలు ప్రతి విశ్వసికి గొప్ప సాపుర్తి. 2

కొరింథీ 5:14–15 �డా వూల వాక్యంగా తీసుకున్న బైబిలు భావవు.

''క్రీస్తు ప్రేమ మవ్మును బలవంతము చేయుచున్నది ఏలాగనగా

అందరికొరకు ఒకడు మృతిపొందెను గనుక అందరును మృతి

పొందిరనియు, జీవించువారిక మీదట తమకొరకు కాక, తమ

నిమిత్తము మృతిపొంది తిరిగిలేచినవాని కొరకే జీవించుటకు

ఆయన అందరి కొరకు మృతి పొందెననియు నిశ్చయించు

కొనుచున్నావు——

3

విషయసాచిక

కృతజ్ఞతలు ........................................................................5

పరిచయం .......................................................................10

సాక్ష్యం 1. ఆత్మ విషయవెన� దీనులైనవారు ధనయిలు ...............................14

2. దు�ఖపడువారు ధనయిలు 28

.....................................................

3. సాతివకులు ధనయిలు

..........................................................36

4. నీతికొరకు ఆకలిదప్పులు గలవారు ధనయిలు

.............................44

5. కనికరము గలవారు ధనయిలు ................................................54

6. హృదయశుది�గలవారు ధనయిలు ............................................63

7. సమాధానపరచువారు ధనయిలు 77

..............................................

8. నీతినిమితతవు హింసింపబడువారు ధనయిలు 87

.............................

వుగింపు 100

.......................................................................

4

కృతజ్ఞతలు

�డా భర్త రోలాండ్ గారికి కృతజ్ఞత తెలిపింది. 1980 నుండి భర్తతో కలసి

ఈ ప్రేమ యాపత కొనసాగించింది. తన బిడ్డలైన ఎ�శా జేవ్సు, క్రిసటలిన్ జాయ�ు,

తనతోటి పేదపిల్లల పట్ల చూపు ప్రేమకై కృతజ్ఞత కలిగి ఉండేది. శ్రా పపధాన్

అనే ఆత్మీయబిడ్డ ఈ పుస్తుక రచనకై సహకరించినందుకు కృతజ్ఞత తెలిపింది.

క్రీస్తు విశ్వసికి నిరవచనవే శ్రా. సహకరించిన పాస్టర్లు, పేద బిడ్డలకు ఎంతో

కృతజ్ఞతలు తెలిపంది.

�డా భర్త రోలాండ్ బకర్ చైనాలో జన్మించారు. వాటలతో వ్యకతం చేయలేని

హింసలు, క్రైస్తవ సరభ్యులు అనుభవాలన్నీ తెలిసి బాల్యంలో చాలా బాధపడేవాడు.

వారి తాతగారి రచన 'విసికోన్స బియోన్డ్ ది వేయిల్— (వుసుకు వాటన

దర్శనాలు) రోలాండ్ గారిని కదిలించాయి. పేదలైన బాలబాలికలు వీధులలో

అడుకుకనేవారున్న ప్రాంతంలో అతని బాల్యం గడిచింది. అందరా నిర్లక్ష్యం

చేసే వీరిపట్ల అతని తాతగారి ప్రేమకు పరవశుడ్రయ్యేవాడు. అదే ప్రేమలో వీరి

కుటుంబం దయ అనే �శవర్యాన్ని అనేక అనాధలకు పంచే భాగ్యం లభించిందని

దేవుని స్తుతిస్తాడు.

గుండెలోతుల్లో నిజ క్రైస్తవ్యం ఎట్టిది? అనే ప్రశ్నకు జవాబు వెతికే

వేళ్ల్లో 1970 లో అతనికి పపోతాసహ్లన్నిచ్చే �డా పరిచయం అపూర్వానుభవం.

కాలిఫోర్నియాలో డానా పాయింట్ �డాలోనున్న దేవుని ప్రేమ పట్ల ఆకలి, తపన

ఆయనను వుచ్చిట పడునట్లు చేసింది. ఆమె బాల్యంలో 6 వ తరగతిలో దైవ

కార్యాలకు పపోతాసహ్లన్నిచ్చిన ఆమె ఉపాధ్యాయుని గొప్ప దైవసేవకురాలు రోలాండ్

అమ్మగారే. వేరరవరు సంసకృతులలోనున్న అసహ్లయులకు చేయూతనివ్వాలన్న

బ�యవెన� వాంచభ్ ఆములో సదా రగిలే జావలగా నిలచేది.

రోలాండ్, ఐడాను ప్రప్రధమంగా చూచినపుడు ఆములోని పవిత్రత,

ఆదర్శంగా నిలచే స్వచ్ఛమైన తాజా గులాబీ వంటి పిపాప అందం కనిపంచింది.

ఆమె 16 వ యేట పరలోక దర్శనాన్ని పొంది దైవ సందేశ్న్ని అందుకున్నది.

ఆసియా, ఇంగ్లాండు, ఆఫ్రికా మళ్ళీ సేవ చేయాలన్న ప్రణాళికను దేవుని నుండి

అందుకున్నది. ఆమె తన దృషిటని వెనుకకు ఎన్నడ్రా తీసికోలేదు. ప్రతి పరిస్థితిలో

5

పరిపూర్ణిడైన రక్షకుని నమ్మింది, పపకటించింది. రోలాండ్ నమ్మిక ధన్యతలకు

అర్ధమిచ్చింది అతని భార్య �డా క్రియాత్మక పరిచర్యయే. ప్రతి విషయానికి

�డా క్రీస్తును నమ్మింది. దేవుడే నడిపిస్తాడని అవసరాలు తీర్చిగలడని ప్రతి

అనుభవంలో నమ్మకంతో సాగింది. దేవుని సన్నిధిలో ఆరాధిస్తూ తీయని గొంతెతిత

గంటల తరబడి ప్రార్థించే సమయాల్లో తనను మరిచిపోయినవేళ్ల్లో క్రీస్తు సవరాన్ని

సందేశ్న్ని అందుకొనేది ప్రేమకు నోచుకోని అనరు�లపట్ల ఆమె ప్రేమ నదివలె

పపవించేది. ఆము ఎందరినో వివర్శించేవారిని నిరుతాసహాపరర్చివారిని ఉ్రేక్షిస్తూ

సాగిపోయేది.

''దేవుని రాజయము భోజనవును పానవును కాదు గాని, నీతియు

సమాధానవును పరిశుదాథత్మీయందలి ఆనందమునైయున్నది—— (రోవా 14:17).

దేవుని రాజ్యాన్ని వెదకాలి నీతి సమాధనవు పరిశుదాథత్మ యందు ఆనందంగా

భావించి, పసిపిల్లల విశ్వసంతో భూమిపై పరలోకానందాన్ని అనేకులలో

అనుభవానికి తేగల్గింది. ఆమె భర్త ఆము నుండి ధన్యతల అరాథన్ని నేర్చుకున్నానని

సగరవంగా సాకష్యమిస్తారు. పెండ్ర్లయిన 2 వారాల్లో ఒక్క వైపు ప్రయాణానికి

టిరకట్లలో 30 డాలర్లతో సేవ ఆరంభించారు. నేటికి 28 సంవత్సరాల తర్వాత

భూమిపై ధన్యతలకు పరిపూర్ణి అర్థాన్ని గ్రహించు రీతిగా జీవించారు.

వారిద్దరి జీవితంలో వీరు బోధకులు, ఉపాధ్యాయులుగా సేవ చేయలేదుగానీ

దేవునిని ఉపాధ్యాయినిగా నిలిపారు. దీనులై వినయపాత్రలుగా దేవుని ఉదే�శ్ల

కొరకు వీరిని దేవుడే సిద్ధపరచి నడిపించారు. దేవుని రాజ్యం కొరకు తపించేవారిరకై

�డా అనుభవ గాదీదలు దేవుని పరిపూర్ణిత ఆయన జవాబులు విశ్రాంతి, ప్రేమ

సన్నిహిత, సాహచర్యం తెలుపుతాయి.

ఇవన్నీ ఈ లోక తాపపతాయాలన్నిటికి చాలా దారవే. �డా రచనలన్నీ

వింత గొప్పకాంతిపుంజవై సమృద్దిగా కాంతిని విరజివ్ముటయే. నేటి లోక

శ్రమలు ఆ రాజ్య మహిమను పొందుటకు ఆ రాజ్య ప్రభావాన్ని ఈ లోకంలో

అనుభవించుటకు ఆ దేవుని హృదాయని, రాజ్యాన్ని వివరంగా అవగాహన

చేసికొనే దరపణాలే. �డా రచనానుభవాలు, విలువైన సంపదల నిధి.

మజంబిక్ ప్రాంతంలో �డా తన భర్త రోలాండ్ కలిసి చేసిన సేవా పఘలితాలు

6

గననీయవెన�వి. వినయము ప్రేమ శక్తి నిలయాలు. వీరి అనుభవాల్ని వినుటకు

జనులు తండోపతండాలుగా చేరుట వింతైన అనుభవం. ఏ రీతిగా ఇంత విభిన్న

సేవను జయపపదంగా చేస్తున్న వైనం తెలిసికొనగోరువారు ఎందరో ఉన్నారు. వీరు

పపయోగాత్మకంగా క్రీస్తు ప్రేమకు ప్రతినిధులుగా ఉన్నారు. అమెరికా ప్నేహితులు

వీరి సేవ చూడానికి రెండు వారాలు వీరితో కలసి సేవచేయాలని తరలి వెళ్ళారు.

వారు ఆ ప్రాంతంలో సేవ వుగించి తిరిగి వచ్చి చేరి దుఃఖంతో కృంగిపోయారు.

ఎందుకనగా వారు యేసును దారం చేసుకున్నామని బాధపడ్డారు. క్రీస్తు ఈ

లోకంలో జీవించిన రోజులు వారి అనుభవంలోకి వచ్చాయన్నారు. దేవుని గొప్ప

శక్తి గొప్ప పవిత్రతను �డా కుటుంబవు వెలుగులోనికి తెచ్చారని ప్రముఖ

పాస్టర్లు వెల్లడించారు.

7

�డా క్లుప్త ప్రార్థన

ప్రియమైన యేసా, నీ కొరకు వాత్రమే కాదు, దేవుడ్రవైన నీకే

అర్పితం. వా జీవితాలు వావి కావు, నీవిచ్చినవే. ప్రతి రోజు కూడా

నీ బహుమతియే. యేసుపపరభువా, మహిమ ఘనత అంతయు నీకే.

ఈ రచన పఘలితంగా అనేకులు నిన్ను అతి సన్నిహితంగా అనుభవిస్తూ

పేదలను ప్రేమించు అనుగ్రహలన్ని ప్రసాదించండి, ఆమెన్.

8

వూల వాక్యము

ఆయన ఆ జనసమూహావులను చూచి కొండ్రయెకిక కూర్చుండగా ఆయన

శిష�్యలాయన యొద్దకు వచ్చిరి. అపపుడాయన నోరు తెరచి యీలాగు

బోధింపసారగను :

ఆత్మ విషయవెన� దీనులైనవారు ధనయిలు పరలోక రాజయము వారిది.

దు�ఖపడువారు ధనయిలు వారు ఓదార్చిబడుదురు.

సాతివకులు ధనయిలు వారు భూలోకమును సవతంత్రించుకొందురు.

నీతికొరకు ఆకలిదప్పులు గలవారు ధనయిలు వారు తృపితపరచబడుదురు.

కనికరము గలవారు ధనయిలు వారు కనికరము పొందుదురు.

హృదయశుది�గలవారు ధనయిలు వారు దేవుని చూచెదరు.

సమాధానపరచువారు ధనయిలు వారు దేవుని కువారులనబడుదురు.

నీతినిమితతవు హింసింపబడువారు ధనయిలు పరలోకరాజయము వారిది.

నా నిమిత్తము జనులు మివ్మును నిందించి హింసించి మీమీద అబద్ధవుగా

చెడ్డవాటలెల్ల పలుకునప్పుడు మీరు ధనయిలు. సంతోషించి ఆనందించుడి,

పరలోకమందు మీ పఘలవు అధికమగును. ఈలాగున వారు మీకు

పూరవవుందుండిన ప్రమకతలను హింసించిరి——

– మత్తయి 5:1–12

9

పరిచయం

�డా, ఆమె భర్త రోలాండ్ వారి సేవాకాలంలో వూడు భాగాలలో రెండు

భాగాలు వెుజంజిక్ ప్రాంతంలో సేవలో గడుపుచు ఒక భాగము కాలాన్ని

వివిధ దేశ్లలో ప్రయాణం చేస్తూ గుంపులలో, సంఘాలలో వధువు సంఘాన్ని

సిద్ధపర్చుట పరిపాటి. ప్రేమకై, గురితంపురకై అలమటిస్తూ తపించే అతిపేదవారి

అవసరాలు తీర్చుట, ఆకలి దపిపక గలవారిని తృపిత పరచుట. వీరి అనుభవంలో

గ్రహించిన సత్యవేమనగా వారంతా అతిపేలు. తావు ్రేదవారమని స్పష్టంగా

గ్రహించిన వారు. అందుకే సులభంగా వారి జీవితాలను క్రీస్తుకు అర్పించగలాిరు

అగ్రదేశ్లలో పేదవారుగానున్నను ్రేదవారని గ్రహించలేరు. జబభగానున్నను

చనిపోయే స్థితివరకు పగహించరు. అందుకే అట్టివారిని చేరుట కి�ష్టతరము.

గతంలో ఒకసారి �డా భర్త రోలాండ్గారికి రాండ�క్లార్క అనే ప్రవచనం చెప్పు

బభకుతనితో పరిచయమయింది. అది ఒక పెద్ద చర్చి ఆవరణవు. �డా ఆ చర్చిలో

వెనుక బంచిలో కూర్చొని ప్రసంగం వినాలని ఆశించింది. ఆ గొప్ప ప్రసంగీకుడు

దహించు అగ్నిని గురించి వాట్లాడుతున్నాడు.

దేవుని కొరకు ఆకలి దపపులు కలిగియుండుట అనే అంశంపై శక్తివంతమైన

ప్రసంగం విన్నది. ప్రసంగం పూర్తికాకుండగానే పరురగతిత వేదిక చేరి తాను క్రీస్తును

అంగీకరించుచున్నట్లు దైవ పిలుపుకు ప్రత్యేక ప్రార్ధన కొరకు వుందుకువచ్చింది.

పపసంగికుడు అడు చెప్పక ఆహ్లవనించి, ఆమె తలపై చేతులుంచి పపవచించ

సాగాడు. ''ఆవ్మా, నీకు వెుజంబిక్ దేశం కావాలా? గ్రుడ్డివారు చూస్తారు.

కుంటివారు నడుస్తారు, చెవిటివారు వింటారు, చనిపోయినవారు పబతకుతారు.

్రేదలు సువార్త వింటారు.—— వెంటనే �డా గట్టిగా అరుస్తూ ''�నండి—— అంది.

బలమైన దేవుని హస్తం �డాపై ఉంది. గొప్ప ప్రభావాన్ని అనుభవించింది.

పొంగిపొర్లిన ఆత్మాభిషేకంతో సరిగా నడవలేకపోయింది. కొందరు వ్యకుతల

సహ్లయంలో నడిచింది. ఆ తాకిడి ఆత్మీయానుభవం ఆములో నేటికి నిలచి

ఉండి నడిపిస్తూంది. కొంతకాలానికి ప్రమకత్ చెపిపన మజంబిక్ దేశం మళ్ళింది.

ఆ దేశంలో కొందరి అనాధలతోనున్న హలసటలు తుపాకీగుండ్ర్ల పపభావంలో

10

కూలిపోయింది. వింత మలేరియా ఆమె భర్తకు, బిడ్డలకు సోకింది. �డాకు

వూర్చోగం వచ్చింది.

320 మంది బిడ్డలలో వారి కుటుంబవు అషటకశాటల పాలయయారు. ఈ

పరిస్థితిలలో దేవుని వాగ్దానం నమ్మింది. గ్రుడిువారి కొరకు ప్రార్థించగా ఏ వారుప

జరుగలేదు. ఆయిననా విశ్వసంతో ఒక సంవత్సరం ప్రార్థించింది. దేవుని

రాజ్య స్థాపన కుటుంబాల్లో, సంఘాల్లో దేశంలో నెలకొనాలని పట్టుదలతో సేవ

చేయసాగింది. �డా సేవ చేసే సంఘాలు మట్టితో కట్టబడినవే.

ఒకరోజు ఒక గ్రుడ్డి పస్రీ ఎదురైంది. ఆమె అడుకుకనే పస్రీ, పేదరాలు. �డా

వాత్రం తనపట్ల ప్రవచనం దేవుడు నెరవేర్చిగలడని నమ్మింది. రెండు చేతుల్లోకి

ఆమెను ఆహ్లవనిస్తూ హత్తుకొని మౌనంగా ప్రార్థించింది. గట్టిగా అరుస్తూ ఆ పస్రీ

క్రిందపడింది. ఆ పస్రీ కండ్ర్లు గమనించగా తెలుపురంగు నుండి బాడిదరంగుగా

వారి ఆ తర్వాత మట్టిరంగుకు చేరారు. అదభుతం! ఆము స్పష్టంగా చూడగల్గింది.

''వావా �డా, ఆమె చూడగలుగుంది—— అంటా దగిర వ్యకుతలంతా అరిచారు. ఆ

తరువాతరోజు దొండు అనే ప్రాంతంలో 8 సం��ల నుండి గ్రుడిుతనంతో నున్న పస్రీ

కలిసింది. ఆమె 30 సం��ల వయససు గలది. అదే రీతిగా ఆమెను ఆప్యాయంగా

హత్తుకొని క్రీస్తు ప్రేమ ప్రవహించగా మౌనంగా ప్రార్థించింది. గట్టిగా అరుస్తూ,

''నీవు నల్లదసతులు ధరించావు—— అంది. దగిరగా నున్న ఊరివారంతా చూచి

ఆశచ్యపడి ''వావా �డా చూడగలుగుంది—— అంటా అరిచారు. ఎంత గొప్ప

అదభుతములు అని ఆశ్చిర్యపడిన �డాకు వింతైన అనుభవవేమనగా స్వస్థత

పొందిన గుడిువారిదదరి పేర్లు, తన పేరు చెప్పుట గొప్ప ఆశ్చిర్యానుభవవు.

వూడవరోజు చివెాయో అనే ప్రాంతానికి �డా వెళిుంది. చాలా పాత

బభవనవున్న ప్రాంతం చేరింది. నేలపైనన్న గుంటలన్నీ పూడ్ర్చుటకు చాపలు

పరిచారు. ఆ పాత స్థలం శిధిలావస�లో రగ్గులు కప్పు వేదికగా మలిచారు. ఏదో

ప్రమాదం వుంచుకొచ్చినట్లు �డాకు తోచింది. �డా పేదస్థితిలో ఉన్నవారిరకై

సేవచేయాలని నిర�యించుకున్నందన ఈ పరిసిథితులేమీ బాధించలేదు. ఆ

ప్రాంతంలో వారికి క్రీస్తు ప్రేమ అందించాలి గానీ పాత బిలిుంగులో ఆమెకు

పనిలేదు. ప్రసంగం చేస్తున్న �డా తన తోటి పాస్టర్ల వుందు ఎవరినైనా గ్రుడ

11

ిువారిని తెండి అంటా ఆహ్లవనం పలికింది. అడుకుకనే పేద పస్రీని, బకక్చికికన పస్రీని

నడుస్తూ వేదిక చేరింది. �డా వెంటనే 'యేసు నామమములో చాడు— అనగానే

ఒక గ్రుడ్డి పస్రీ క్రింద పడిపోయింది. �డా అనుభవంలో ఇది వూడవ అదభుతం.

కండ్ర్ల రంగు తెలుపు నుండి బాడిదరంగు, ఆ తర్వాత మట్టిరంగుకు వారింది.

వెంటనే చూపు లభించింది.

వూడవసారి 'వావా �డా, ఆమె చూడగలుగుంది— అనే వాట వినిపం-

చింది. వర్సగా స్వస్థత పొందిన పస్రీల ్రేర్లలో �డా పేరు ఉండుట చాలా

ఆశచ్యము. అప్పుడు ఒక జర్మనీ ప్నేహితురాలు �డాతోనే ఉంది. ఆమె ఆ కలలు

నమ్మలేదు ఇదెలా సాధ్యం? �డా పేరు ఎందుకుంటుంది? అని ప్రశ్నించగా

పుట్టుపగుడిు పస్రీ పేరు �డా అని ఆ గ్రామస్తులు నొకిక వకాకణించారు. అంతలో

స్వస్థత పొందిన పస్రీ 'నా పేరు �డై, నేను అడుక్కోనకక్రలేదు. అడ్రవికి వె�ు కట్టెలు

కొట్టి పబతకుతాను— అని తెలిపంది.

ప్రసంగం చేయుటకు బదులుగా ఈ అదభుతమే పపసంగాంశంగా వారింది.

ఊరంతా కేకలు కేరింతలు ఉతాసహాలతో క్రీస్తు శక్తితో పుట్టుపగుడిు చూచుటవల్ల

క్రీస్తును విశ్వసించారు. అదే మట్టిలో �డా మోకరించి కన్నీటితో ప్రార్థించింది.

''దేవా, దీని అర్థవేమి? తెలుపండి. నన్నా కాదీదరన్ కుల్మన్ వంటి అదభుతాలు

చేయు పస్రీగా వార్చినన్నరా?—— అని ప్రార్థించింది. దేవుని నుండి జవాబు వచ్చింది.

''నీవు గ్రుడ్డి పస్రీవే.—— ''ప్రభువా నేను విష్నెరీగా ఉన్నాను కదా! నీకే తెలసు—— అంది.

అంతేకాదు నీ నామంలో వుగ్గురు గ్రుడ్డివారు చూస్తున్న అదభుతం పొందాను.

నా 16వ యేట నుండి నీకే సేవ చేస్తున్నాను నీవు నన్ను గ్రుడిుదాన్న నంటున్నావా

ప్రభువా? అంటా �డా చెప్పగానే వూడుసార్లు �ను అన్నారు. వెంటనే �డా తన

చేతులతో కండ్ర్లు కప్పుకొని ''దేవా, నాకండ్ర్లు తెరవండి—— అంటా వూడుసార్లు

అరచి ప్రార్థించింది. వెంటనే �డా దర్శనాన్ని చూచింది.

పశ్చిమ దేశ్లలో ప్రజల స్థితిని చూచింది. క్రీస్తు సంఘ సంభ్యులంతా

బల్ల క్రింద పడిన రొట్టె వుకకలను ఏరుకొనుట చూచింది. పరలోక విందుకు

ఆహ్లవనించబడి రుచికర్ భోజనం తినుటకు బదులు, పాలిపోయి ఆహ్లర లోపంతో

నీర్సంగా నిలిచిన ప్రజలను చూచింది. వారి శరీరాల పై గొప్ప ఖరీదుగల

వపస్తాలుండుటకు బదులుగా దిగంబరులుగా కనిపంచారు.

12

''దీని అర్థవేమి ప్రభువా?—— ఎందరో ఆకలితో బటటలులేక పేలుగా బలహీన

స్థితిలో నున్నారు. గ్రుడిువారిగా నున్నారు. నీవు వారిని ప్రేమించుటలేదా? నేను

పరలోకపు మన్నాతో పోషించదలచాను నాకంటిలోనున్న శక్తిని వారికిస్తాను——

మనవేస్థితిలో నున్నావు? దేవుడు గ్రుడిువారిని, రోగులను, చనిపోవువారిని,

కుంటివారిని, అసహ్లయులను ఏ స�లంలోనైనా చూపించగలరు. పచారీకొట్లు

వద్ద గల పెదదశాపుల్లో, పోసాటఫ్సుల్లో ఎక్కడైనా ఆకలిగొన్న వారిని పేదవారిని,

దేవుని కార్యాలు చూడలేనివారిని దేవుడు చూపిస్తారు. ప్రతి ఒకకరికీ ఆత్మీయ

నేత్రాలిచ్చి వాస్తవాలు చూపిస్తారు. క్రీస్తు చూపిన కర్ణ జావలతో వారిని చూడాలని

కోరుతున్నారు.

అమెరికా, ఇంగ్లాండు వంటి గొప్ప దేశ్లలో ప్రజలు ఆత్మ విషయమై

్రేదలుగా నున్న వారిని చూడాలని కోరుతున్నారు. దేవుని ప్రేమతో నిన్ను బాగా

పోషించి మంచి బట్టలు ధరింపచేసి, దేవుని ప్రేమ కొరకు ఆకలి దపపులుకలిగి

పూర్తిగా దేవుని ప్రేమ కొర్రై ఆధారపడునట్లు నిలిపి నీ కండ్ర్లు నీ చుట్టునున్నవారికి

క్రొత్త ఆహ్లరము పరలోక భోజనం కావాలని జ్ఞాపకం చేస్తారు.

ఎడారిలో దపిపకలోనున్నవారు చావసిద్ధమన�వారు, వీరిరకై దేవుని ఆత్మ నిన్ను,

నన్ను బలవంతపెట్టి ఆయన ప్రేమలో సేవ చేయునట్లు స్థిరపరుస్తారు.

13

ఒకటి

ఆత్మ విషయవెన� దీనులైనవారు ధనయిలు

ప్రార్ధన విశ్వసాన్ని కంటుంది. విశ్వసము ప్రేమను కంటుంది. ప్రేమ

్రేదలకు దీనులకు సేవ చేయుటను కంటుంది. �డా విశ్వస పసవాయాపతలో

మజంబిక్ ప్రజలు గత యుద్ధం తాలాకు శబాదలతో నున్న వాహానాలతో కాలం

గడిపేవారు. ఆ ప్రాంతంలో వరదలు, కర్ములు, చెప్పశక్యముగాని బాధతో

నిండిన ప్రజలు ఉండేవారు. అదే దేవుని సేవకు తగిన ప్రాంతము అని �డా,

ఆమె భర్త రోలాండ్ ఎంచుకున్నారు. 1995లో వారీపపాతం చేరారు. చీకట్లో దేవుని

వెలుగు మహిమను చూపాలని వచ్చారు. రోగులకు స్వస్థత, చనిపోయిన వారు

సజీవులగుట దురాత్మలను వెళుగొట్టుట ఇవన్నీ పరిశుదాథత్మ శక్తిచే సాధ్యమని

పపవచనాన్ని, వాగ్దానాన్ని, దర్శనాన్ని పొందారు.

డబ్బు సంపాదించే కోరిక వారిలో లేదు. ఎలా జీవించాలి అనే చింతకు

వారుగా వా చేతులు దేవుని చేతులుగా వారి� చేయూతనిచ్చుటకు పేదవారిని

ప్రేమతో చూడడానికే వారు సేవార్థం తరలి వచ్చారు. ప్రపంచంలో అన్ని

పపాంతాలలోకన్నా దీన స్థితిలో బాధితులైన శ్రమలో నున్నవారికి ఎన్నో

సంవత్సరాలుగా యుద్ధం తర్వాత అలసిపోయినవారిని, వ్యాధులతో బాధితులుగానే

కాక, వానసికంగా ఆశ్భావం లేక కృంగిన వారినే వారు చూచారు.

వీరినుండి వాత్రమే దేవుని రాజ్యం ఇలాంటివారిదా! అని వారు

గ్రహించారు. దేవుని సన్నిధి వారితో లేనిచో ఆ అపరిచిత ప్రాంతంలో

నివసించడం చాలా అసాధ్యమయ్యేది. దీనికంటే గొప్పకార్యాలు మీరు చూస్తారు,

చేస్తారన్న వాగ్దానం వారిపట్ల నెరవేరింది. వారిలో క్రీస్తు సదా నివసిస్తున్నాడు.

వీరి అనుభవంలో అగ్రదేశ్లలో వారికి చెప్పు సందేశం వేమనగా దేవుడు

పరిస్థితులను తలక్రిందులు చేయగలరు.

దేవుని ప్రేమ అతి ్రేదవారిలోను అందరా తృణీకరించిన వారిలోను అతి

వినయముగల వారి మధ్య దేవుని రాజ్యం గ్రహించారు.

14

ఆత్మ విషయమై దీనులు ్రేదలు ధనయిలని క్రీస్తు ఎందుకు చెపాపరు?

ధనికులు, సంసృకతిగల వారు వీరిమధ్య అదభుతాలు అసాధారాణ సంగతులు

జరుగుట కష్టతరమని తెలసను. ఆత్మ విషయమై దీనత అంటే ఏమి?

దీనులు పేదవారిని గురించి ఆనందించు భావం క్రీస్తులో ఉంది. పేలకు వారి

అవసరతలన్నీ వారికి తెలసు. వారు ఆకలితోను, అవసర్లతతోను, నిరాదరణ

లో నుండి ఇతరులపై ఆధారపడడం తపపనివారిం లేనివారు.

దీనులు దేవునిపై ఆధారపడువారు

ఒకసారి �డా 20 సంవత్సరాల వయససులో నుండగా దేవుడు ్రేదలతో

కూర్చొిమని చెపాపరు. పేల పూరిండ్ర్లలో నివసిస్తూ వారి కష్టసు�ాలు గ్రహించమని

నేర్పించారు. వారితో కలసి వారి స్థితిగతులు గ్రహించిన తర్వాత పేలకు సేవ

చేయుట క్లిష్టమైన పనిగా లేదు. ఆత్మీయంగా వారర �డాకు ఆత్మీయ పాఠాలు

చెప్పు ఆదర్శ వ్యకుతలుగా వారారు.

ఒక్కొక్కసారి ఏడంతసతుల ఇళును లిపుటలు లేకుండా ఎకకమలసి వచ్చేది.

పోలీసులు వారి కువారెతను వెంటాడేవారు. వ్యభిచార గృహలనికి అవ్ముతామని

అవవానించేవారు. విదే�యులను అంగీకరించేవారు కాదు. అట్టి పరిస్థితులలో

దేవుడి ముఖాన్ని ఆ పేదవారిలో ప్రతి దినవు చూచేవారు.

క్రీస్తు మనకు చాలిన దేవుడు క్రీస్తు చనిపోయి లేచి తంపడికి వార్సులను

చేసాడు. స్యహిలి షికాబాబా అనగా తంపడిని హత్తుకొని యుండుట. ప్రతి బోధలో,

శ్రమలో దేవుని ప్రేమను హత్తుకొనుట చాలా అవసరము. క్రీస్తుపై సంపూర్ణింగా

ఆధారపడినప్పుడు సమ్రవు అయనే చూచుకుంటారు.

వెనుతిరిగి చూడని ప్రణాళిక

వేరర పపణాళికలేమీ లేవు అమెరికాలో నున్నపుడు వేదికను అందంగా

అలంకరించుట క్రొత్త పాటలు పాడుట రంగులతో లైట్లు అమర్చుట ఎంతో

అనుకూలవెన� కుర్చీిలతో విలాస జీవితం జీవించేవారు. ఈ ప్రాంతంలో ఇవన్నీ

లేవు దేవుని అదభుత సన్నిదే పెన్నిధి. వెుజంబికన్ మట్టి ఇళుల్లో చర్చిలో దేవుని

వాత్రమే ఎతిత పెట్టి చూపేవారు. కారెపట్లలో కూర్చొని వారంతా ఆనందంగా

15

గడ్రపడానికి కాదు. కేవలవు దేవుని కలసుకోవడానికి, స్వస్థత పొందడానికి,

దయయాలనుండి విడుదల పొందడానికి పాటలు పాడి దేవుని మహిమ పర్చాడానికే.

అలా పేదవారంతా చర్చిలోకి పపవేశించేవారు. పరిశుదాథత్మ శక్తిచే స్వస్థతలు

లేనిచో వారు చచ్చినివారితో సమానవే. �డా కుటుంబానికి తగిన అవసరాలు

దేవుడు చూచుకొనేవారు. అక్కడ పేలను పోషించడానికి అనుదినవు రొట్టెలతో

పోషించే దేవుని స్తుతించేవారు. ప్రతి పేద వ్యక్తి దగిర వారు ఆగి నిలిచి వారి

అవసరాలు కనుగొని ప్రార్థించేవారు.

శ్రీరక రోగాలు వానసిక వ్యాధులున్నవారిని పరామర్శించి, చనిపోవు

స్థితిలోనున్నవారికి సువార్తనందించి తగిన రీతిగా అవసరాలు తీరర్చివారు.

ఒకొకకక్రోజు 10,000 మందికి ఆహ్లరమిచ్చి పోషించు అదభుతాలు జరిరగవి.

కేవలవు వరదల దావరా ఇళ్ళు కోలోపయిన వారిని పోషించవలసి వచ్చేది. అన్ని

చర్చి ఆవరణాలు అనాధలతో నిండి ఉండేవి.

ఒకరోజు పెంబాలో గ్రాడ్రయాయేషన్ పండుగ జరిపారు. వచ్చిన వారందరికీ

కోడివాంసం పెటాటలని ఆశించారు. పాస్టరు,్ల విదేశీ విద్యార్థులు ఆకలితో

కడుపునిండా తినాలి, ఆనందించాలని ఎదురుచూడ్రసాగారు. వారంతా వంట గది

హలలులోనికి ప్రవేశించారు. అంతా తినేసారు. కాసత లేటుగా �డా లోనికి వచ్చింది.

స్థానిక అనాధ పిల్లలు పరుగెత్తుకొని వచ్చి ''అవ్మా �డా అతిధులుగా వచ్చిన వారు

వాంసం కూరంతా తినేసారు. మనకేమీలేదండ�—— అని చెపాపరు. వంటవారిదదరూ

తమకొర్రై కొంత కూర గిన్నెలో దాచుకొని కాపాలా కాస్తున్నారు.

కొన్నిసార్లు పేదవారు చాలా స్వార్ధంగా పపవర్తిస్తారు. కొన్నిసార్లు అన్నం

లేకపోతే ఆ ప్రాంతపు రొట్టె ఉంటుంది. కాని ఆ రోజు �డా రొట్టెలు తీయమని

చెపిప ఆ పనివారు దాచిన కూర్ను వారినుండి లాకుకంది. పిల్లలతో పాటు

విధవరాళును కూర్చొినబట్టి ఆహ్లరం పంచింది. అదభుతంగా ఆ కూర్ను

ఆశీర్వదించి చివరి వ్యక్తికి కూడా అందేటట్లు దీవించి అదభుతం చేసారు. పిల్లలంతా

ఆనందించడ్రవే కాదు, పనివారంతా అదభుతానికి ఆశ్చిర్యచకితులయయారు.

్రేదలకు దేవుని నమ్మటం ఒక్కొక్కసారి కష్టం విశ్వసం లోపించే ఉంటుంది.

దయగల దేవుడు నమ్మకంతో ప్రార్థించే పపార్ధనలను ఆలకించివారి

ముపరలను ఆలకించి ఆకలిని తృపితపర్చిగలరు. పేద పిల్లల అవసరతను బట్టి

16

దేవునిపై ఆధారపడడం, వినయముతో మనసులన్నీ �ా�చేయుటవల్ల దేవుడు

నింపుతాడని �డా గ్రహించేది. వారికే సంపదా లేదు. దేవునిపై నమ్మకమే వారి

సంపూర్ణి సంపద. అపుడ్రపపుడు వచ్చే కరెంటుకై స్తుతిస్తూ విదే�యుల సేవలు

గొప్ప �శవర్యంగా భావించి వారి తలాంతులను బట్టి సంతోషిస్తూ దేవుని స్తుతించే

వారు పేదబిడ్డల ఆపకందన వినుటకు ఒక్కొక్కసారి పవిపత హృదయం లేకపోయిన

వినగల చెవులను దేవుడిస్తాడు.

�డా వాటల్లో ''వా హృదయాలు సున్నితంగా మార్చి వారికి ప్రేమతో

సహ్లయం చేయాలనే తపననిస్తారు. పేలకు వారికి ఎట్టి అవసరమైన తీర్చుటకు

సంసిద్ధమన� మనసిచ్చి వారికి ఓదారుప కల్గించగలిగేది వారిపై దేవుని అపారమైన

ప్రేమ.——

దేవుని ప్రేమ చాలినంతకంటె ఎకుకవ

కొన్నిసార్లు ఆ ప్రాంతానికి వచ్చే విదే�యులతోపాటు మకువ, వాకొండె

అనే ఇద్దరు అందంగా పాటలు పాడి నృత్యం చేస్తూ దేవుని ఆరాధించుట అందరినీ

ఆనందపరర్చిది.

''మీరు స్రవలోకమునకు మ�్ల సరవసృషిటకి సువార్తను ప్రకటించుడి.

నమ్మి బాపితస్మము పొందినవాడు రక్షింపబడును నమ్మనివానికి శిక్ష

విధింపబడును. నమ్మినవారివలన ఈ సాచక క్రియలు కనబడును

ఏవనగా, నా నామమమున దయయములు వెళుగొట్టుదురు క్రొత్త భాషలు

వాటలాడుదురు, పావులను ఎతితపట్టుకొందురు, మరణకర్మెన�దేది

త్రాగినను అది వారికి హలని చేయదు, రోగులమీద చేతులుంచినప్పుడు

వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పేను—— (వారుక 16:15–18).

ఈ దినాల్లో గొప్ప సేవకుల పరిచర్యలో స్పష్టంగా చూచే అనుభవాలివే.

ఈ గొప్ప అనుభవాలు అగ్రదేశ్లలో ఎందుకు కనిపంచడంలేదు? �డా ఆమె

భర్త ఉద్దేశంలో వారువూల ప్రాంతంలో పేద వారిమధ్య సువార్తను వితిత అవి

చెట్లుగా పెరిగి ఫలించి, పఘలాలు పొందువరకు నిలిచి చూడాలని కోరిక కల్గి

ఉన్నారు. �డా సేవ చేసుతన మజంబిక్ ప్రాంతంలో వారు రాజైన క్రీస్తు ఆయన

17

రాజ్యాన్ని పేదవారి మధ్య స్థిరపర్చుట రోజురోజు అభివృద్ధి కలుిట చూడగలుగు

తున్నారు. దానితో పాటుగా అనేక పశమ అనుభవాలు చవిచూస్తున్నారు. దేవుని

వాగ్దానాలు సి�రవెన�వి గనుక అన్ని బాధలలో నుండి దేవుడే విడిపించి సంరక్షించి

నడిపిస్తున్నారు.

అనేక సాక్ష్యాలు పపోతాసహ్లన్నిస్తున్నాయి. ఒక పస్రీ ఆదివారం ఆరాధనా

సమయంలో సాక్ష్యం చెపిపంది. వాంత్రికుల వలయంలో దయయాలు పట్టిన పస్రీ

అనుభవంతో ఆ దయయాలచే ఆమె కుటుంబం భయంకరంగా వ్యాధిగ్రసతురాలయి

నిపదకు దారమయ్యింది. చేయి కత్తితో నరికి ఆమె రకాతన్ని ఆమె పతాగేదట.

ఆమె చర్చికి వచ్చినపుడు దైవప్రేమతో నిండిన �డా ఆప్యాయంగా ఆలింగనవు

చేసికోగా, ఆ పస్రీ ఆశ్చిర్యపడింది. మౌనంగా �డా క్రీస్తు నామంలో ప్రార్థించింది.

క్రీస్తు ప్రేమను �డా కౌగిలిలో అనుభవించింది. ఆ తర్వాత ఒక పాస్టరుగారు

ఆమె ఇంటికి వె�ు చేతబడి వసతువులను కనుగొని వారుమనససు పొంది

క్రొత్త ఆనందంతో నున్న ఆ పస్రీ ఇంటి నుండి ఆ చేతబడి వసతువులను తీసివేసి

కాల్చివేసారట. గొప్ప శాంతితో ఆ పస్రీ దేవుని స్తుతించింది.

మరొక పస్రీ సాక్ష్యం ఈ రీతిగా తెలిపంది. విపరీతమైన ఉబ్బసము వ్యాధితో

10 సంవత్సరాలుగా బాధపడింది. అది దయ్యం పపభావంగా గ్రహించారు.

ఆమెను వ్యభిచారిగా ఎంచి ఆమె భర్త విడాకులు యివవడానికి పూర్తిగా సిద్ధపడ్డారు.

మజంబిక్లోనుండి దెండా చర్చికి వేంచేసింది. దేవుని ప్రేమ బలవంతం చేయగా

�డా ఆప్యాయంగా ఆమెను కౌగిలిలోకి తీసికొని మౌనంగా యేసు నామంలో

ప్రార్థించింది. తక్షణం ఆములో నున్న బలహీనత వాయమయింది. దేవుని ప్రేమ

ఆమె గుండెల్ని తాగింది. ఆమె భర్త ఈ వారుపను చూచి ఆశ్చిర్యంతో నోరు

తెరిచాడు. అతను వాత్రం త్రాగుడు, జోము, ఇతర వ్యసనాలు వదలలేదు.

ఆమె సాక్ష్యాన్ని �డా తర్జుమా చేసింది. అనేక చోట్ల ఆమె సాక్ష్యాన్ని వినిపంచింది.

ఆమె చెపిపన వివరాలు �డాకు చాలా వింతగా తోచాయి.

ఆమె భర్త ఆమెను రోజూ కొట్టి హింసించేవాడ్రట. అతను చనిపోతే ఇక

ఈ బాధలు ఉండవని తలచిందట ఒకరోజు దయయము బలంతో వూర్చివచ్చినట్లు

పడిపోయి చనిపోయాడ్రట. తీరా చనిపోయేసరికి ఆమెకు కంగారు వచ్చింది.

ఆసపత్రిలో చనిపోయినట్లు నిరూపించాలని తలంచిందట. ఎందుకో దేవుని ఆత్మ

18

పనిచేయగా ఆమె తన భర్త కోసం ప్రార్ధన చేయాలని నిర�యించుకొన్నదట.

అంతలో ఒక గంట సమయంలో అకస్మాత్తుగా అతను లేచి కూర్చున్నాడ్రట.

అతను అనందంగా చర్చికి తిన్నగా చేరాడ్రట.

ఆ రోజే క్రీస్తును రక్షకునిగా స్వకరించాడ్రట. సంవత్సరాలు తరబడి

బాధించిన దయయాలన్నీ వదిలిపోయాయట. వాటినిండా నవువలతో పబతికిన ఆ

రోజు ముదలు త్రాగుడు వుటటలేదని సాకష్మిచ్చాడు. మరొక ఆదివారం రోజు

ఉదయాన్నే ఇద్దరు గ్రుడ్డి బికష్గాళ్ళు ఏదైనా బహుమతిగా ధర్మం దొరుకుతుందని

వచ్చారు. �డా వెంటనే దేవుని ప్రేరణతో వ్రేళుపై ఉమ్మి ఉంచి ఒకని కళుపై

వేసి తన చుటాట ఉన్న అనాధ బాలలతో కలసి ప్రార్థించింది. తక్షణమే అతను

చూపు పొందాడు.

వెంటనే రెండవ వ్యక్తి ప్రార్ధనకై వుందుకు వచ్చాడు. ఇద్దరు పిల్లలు, �డా

అతనితో నడుస్తూ ఒక శుక్రవారం మధ్యాహ్నావేళ్ స్వస్థతకై ప్రార్థించారు. �డాకు

దైవ నడిపింపుతో అతని తలను సారయిని వైపు త్రిపిప వెలుగు కనిపస్తుందా లేదా

అని ప్రశ్నించింది. అతనికేమీ కనిపంచలేదు. అతని కండ్ర్లు తెల్లగా నున్నాయి. ఆ

తర్వాత ఆదివారం రమ్మని �డా చెపిప పంపింది. అతను తిరిగి వె�ుపోకుండా

ఆమె వైపు చూస్తూ నిలిచాడు. వెంటనే వ్రేళుకు ఉమ్మి వ్రాసి కళుపై పూసింది.

సమీపంగా నిలిచిన పసిబిడ్డలతో కలసి ప్రార్థించింది. సృజనాత్మక అదభుతం

కావాలని యేసు నామమములో విశ్వసంతో అడిగింది. వెంటనే అతని కళ్ళు తెలుపు

నుండి మట్టిరంగులోకి వారి చూపు వచ్చింది. హల్లెలూయా! అత్యానందభరితుడై

తక్షణమే బాప్తస్మం తీసికోవాలని నిర�యించుకున్నాడు. గంతులు వేస్తూ చర్చినుండి

సముపద తీరానికి వెళ్ళాడు. అప్పటికే బారులువ బాప్తస్మమునకై వేచిన దండులోనికి

చేరిపోయాడు. ప్రభువులో అదభుత క్రొత్త జీవితాన్ని ఆరంభించి క్రీస్తుకు

మంచి అనుచరుడిగా విశ్వసిగా గొప్పసాకషాన్ని అనేకులకు పంచుతా దేవుని

మహిమపర్చుట ఆయన కృపయే.

స్వాతంత్ర్యం: వాకు అందరూ సమానవే

ఎందుకీ ప్రాంతాలలో దేవుడు అదభుతాలు చేస్తూ సంఘ సరభ్యులలో

అభివృది�నిస్తున్నారు? ఎందుకనగా ఈ పేదలు వారు ఇతరులపై ఆధారపడతారు.

19

ఒకరి పట్ల ఒకరు ప్రేమతో వెలుగుతారు, సంఫుభావంతో జీవిస్తారు. పబతకడానికి

వారు ఇతరులతో పంచుకుంటారు. ఎకుకవగా నున్నవారు తవరగా దాచుకుంట

ారు. అయితే నెమ్మదిగా ఇతరులకివ్వగలరు. కొంచెము సంపద గలవారు అతి

తవరలో దానిని ఇతరులకిస్తారు. వారు ఇతరులకిచ్చింది పూర్తిగా మర్చిపోతారు.

క్రీస్తు చెపిపన వాటలో నెరవేర్పుఉంది. కుడిచేతితో ఇచ్చినది ఎడవుచేతికి

తెలియరాదు. పేదవారంతా నిజంగా ఆధాయాత్మకంగా గొప్పవారు. వారి సావాన్య

సవలప జీవితంలో ఎవరైనా ఇచ్చినప్పుడు మర్చిపోలేరు. వారు ఇతరులకిచ్చిన

సంగతి మర్చిపోతారు.

�డా తన అనుభావాలి, ఆశయాలను గురించి వివరిస్తూ, ఆమె వెుజంబిక్

ప్రాంతంలో సేవచేయు దృకపథీము, ఆ ప్రాంతాన్ని దేశ్న్ని రక్షించడానికిగాని గొప్ప

కార్యపకమాలు నిర్వహించడానికి కాదు. ఉజ్జీవాన్ని ఆరంబించే గమ్యం కూడా కాదు

ఎన్నో సంఘాలు సాథపించాలనే కోరిక అసలే కాదు. కేవలవు పేదవారి నుండి

ప్రేమను గురించి నేర్చుకోవాలనే వచ్చానని సవినయముగా తెలుపతుంది. ఇన్ని

సంవత్సరాల సేవ తన ప్రేమను నేర్చుకొనుట ఆరంభించానని తెలిపంది.

ఎంతో ప్రేమను గురించి నేర్చుకోవాలనే ఆశతో ఆమె జీవిస్తుంది. అదే ఆమె

జీవిత ధ్యేయం! తనలో ఊపిరి ఉన్నంత వరకు తనలో నున్న సమ్రవుతో

దేవుని ప్రేమించాలనే ఆమె తపన. అట్లే గొప్ప ఆజ్ఞానుసారము నిన్ను వలె నీ

పొరుగువానిని ప్రేమించాలి అనే రెండవ ఆజ్ఞ. ఇది ధర్మశ్ప్రమిచ్చిన ఆజ్ఞలను

తాచ తప్పకుండా పాటించుటలో ఘన విజయాన్ని సాధిస్తుంది. ఆమె సేవ

చేయుటకు ఆ ప్రాంతాన్ని చేరలేదు గాని, సేవ చేయయించుకొనుటకు ప్రేమ

ఇవవడానికి బదులు ప్రేమ పొందుటకే వచ్చింది. ఒక భక్తుని వాటలో పేదవారిని

గురించి వాట్లాడుట అధనిక జీవితంలో ఒక ప�ా్యషన్గా వారింది. దురదృషటవశ్తతు

అది ్రేదవారితో వాట్లాడడం ప�ా్యషన్ కాదు.

�డా కోరిక వేరకు పల్లెటారిలో పేదవారి గుడిపసల మధ్య జీవించడం.

మట్టి ఇండ్ర్లలో మట్టి మనుష్యుల మధ్య జీవనంలో చాలా సాదాస్దా జీవితం

ఉంది. రాత్రివేళ్ పాటలు పాడుతూ నృత్యాలు చేసేవారు. దేవుని ఘనంగా

ఆరాధించుట �డాకు ఇష్టంగా ఉండేది. పప్లయర్లు లేవు, కరెంటు లేదు, పూర్తిగా

20

ఆరాధించడ్రవే ధ్యేయం. ఆ పేదవారి జీవితం దావరా పొందగల్గిన విలువలెన్నో

ఉన్నాయి అని �డా తెలాపరు.

�డా తన దర్శనాన్ని ఆమె భర్త రోలాండ్కి తెలిపనప్పుడు ఆయన ధియాలజీలో

డాకట్రరటు విద్య అబభ్యసిస్తున్నారు. ఆము కోరికను మన్నించారు. ''రోలాండ్, నేను

పేదవారి మధ్య వెుజంబిక్ ప్రాంతంలో ఏమి సదుపాయాలు లేని ప్రాంతంలో

వారితోపాటు జీవించాలని ఆశిస్తున్నానన్నగానే, సరే అన్నాడు. వారికున్న

హలంకాంగ�లో ఇల్లు అమ్మి ఆ సొవ్ముతో అనాథాశ్రమము ఆరంభించదలచారు.

కాని ఆ డబ్బు ఇచ్చేయమని దేవుడు తెలాపరు.

దేవునికి మరొక గొప్ప ప్లాన్ ఉంది. 30 డాలర్లతో ఒక్క వైపు టిరకట్

కొనుకొకని ఇండోనేషియా బయలుదేరారు. 17 సంవత్సరాల తర్వాత వెుజంబిక్

దేశ్న్ని రికత్ హస్తాలతో చేరారు. వీధి చివర రోడ్డుపై నివసించే స�లంలేక్ డబ్బభలేక,

తెలిసినవారు లేక ఒంటరిగా ప్రభువు కోసం నిలిచారు. వారికొక పాత పటక్

ఉండేది. అది ఆగిపోయి పనిచేస్తుందని ''లాజరస�—— అనే పేరు పెటాటరు. చనిపోయి

పబతికిన లాజరస� వలె ఆగిపోయి తిరిగి పనిచేసేది. ఒక్కొక్కసారి ''ప్రభువా నేను

ధియాలజీలో డాకట్రెటు చదివాను. పిల్లల మధ్య ఎలా పనిచేయాలి?—— అని అడ

ిగినప్పుడు ''ఇప్పుడు పిల్లల పరిచర్య కావాలి—— అన్నారు.

చిన్నపిల్లలవంటి విశ్వసం

''ఆ కాలవున శిష్యులు యేసునొదదకు వచ్చి, పరలోకరాజయములో ఎవడు

గొప్పవాడని అడుగగా, ఆయన యొక చిన్నబిడ్డను తనయొదదకు పిలిచి,

వారి మధ్యను నిలువబట్టి యిట్లనెను – మీరు వారుపనొంది బిడ్డలవంటి

వారైతేనేగాని పరలోకరాజయములో పపవేశింపరని మీతో నిశ్చియముగా

చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డవలె తన్నుతాను తగించుకొనువాడెవడో

వాడే పరలోకరాజవులో గొప్పవాడు—— (మత్తయి 18:2–4).

క్రీస్తు తన సందేశంలో చిన్న పిల్లలవంటి మంచి హృదయం కలిగి ఉంటే

పరలోకం లభిస్తుందని వారిదే పరలోకరాజ్యం అని తెలాపరు. పిల్లల మనససు

కలిగి ఉండుట వినయముగా ఉండుట, ప్రార్ధనలో కృతజ్ఞతతో వెలగుట దేవుని

శరీరంలో భాగంగా ఉన్నామని గ్రహించి ఎల్లప్పుడు ప్రార్థించుట అవసరము.

21

చిన్నారులే పరలోకరాజ్యానికి తాళ్వు చెవులు. పెదదవారికన్నా చిన్నవారే

నమ్మదగినవారు. అక్కడ నాలుగు సంవత్సరాల వయససుగల బాలబాలికలు

అదభుతాలు నవ్ముట చూచి పెదదవారు చాద్రంగా కొట్టిపారేస్తారు. పేలు, పిల్లలు

నాకు ఆదర్శం అని తెలుపుతారు. �డా వేరర ప్రాంతాలకు వె�ు వివానపపయాణ

ంలో సేవచేసి తిరిగి వచ్చేసరికి పేద పసివారు గుంపులుగా వివానాశ్యానికి

వచ్చి �డాని ఆహ్లవనించుట ఇతర పపయాణీకులకు వింతగా తోచింది.

�డా సేవలో తనతోటి పనివారు పిల్లలే స్వస్థతలు జరుగుటకు ఆధారం

పిల్లల విశ్వసవే. కాబో డెల్గాడో ప్రాంతంలో అనేక మంది దేవుని సవంత

రక్షకునిగా స్వకరించారు. ఒకరోజు ప్రార్ధనకు ఒక మిషనరీ చెవిటి పిల్లవాడిని

తెచ్చారు. అంతా ప్రార్థించగా తక్షణం వినగలాిడు. ఆ చెవిటివాడి తల్ల మరి

కొందరి చెవిటివారిని పపోగుచేసి తెచ్చింది.

దాంతో ఒకామె చెవుడు వూగవల్ల మతిస్థిమితం లేనిది. పిల్లలతో �డా

కలిసి చేసిన విశ్వస ప్రార్ధన వల్ల వెంటనే స్వస్థత దొరికింది. అపొ.కా. 7వ

అధ్యాయంలో వలె ఆ గ్రామమంతా లోకాన్ని తల్లక్రిందులు చేసిన రీతిగా వారారు.

ఆ తర్వాత ఆ ప్రాంతంలో సంఘం నిర్మించారు. �డా తలంపులో తన తపన క్రీస్తు

ప్రేమ గురించిన ఆరాటవు తగ్గాలంటే ఎకుకవ పసిపిల్లలను చేరదీయడంలోనా

వారి జీవితాలను బట్టి ఆమెకు క్రొత్త ప్రేమ పాఠాలు దేవుడైన తంపడిని గురించి

నేర్పిస్తున్నారని పూర్తిగా విశ్వసించింది.

�డా అనుభవంలో మరొక వ్యక్తి చిన్నారి పనిపాప లారుకా, మరొక

ఇద్దరు పాపలు తటస్థపడ్డారు. ఆ పసిపాప తల్ల చనిపోయింది. �డాతోనున్న

మిషనరీ సభ్యులు ఆ పాప పాలన చూడడం ఆహ్ల్లింగా భావించారు. ఆ పాప

ఎంతో ఆకలితో అవసరంతో అవాయకతతో ఆధారపడేరీతిగా ఆమె అమ్మమ్మతో

�డా నివాసం చేరింది. ఆమెను దేవుడిచ్చిన బహుమతిగా గ్రహించారు. ఆమెను

ప్రేమించుటలో, జాగ్రత్త వహించుటలో దేవుడు ఏ రీతిగా పపతివారిని ప్రేమిస్తారో

వారికి కొంతకాలం వాత్రమే నేర్పించి పరలోకంలోకి పిలిచారు. ఆ దినాలలో

ఆ పసిపాప వారికి ప్రేమ పాఠాలు నేర్పింది.

పెంబాలో నున్న శరణాలయానికి ఎందరో పాస్టర్లు, పసమినార్కి విద్యార్థులు

విచ్చేసేవారు. వారి పేదరికం పాత చిరిగిన బట్టలు చెప్పులు లేని స్థితికన్నా ప్రతి

22

దినం పరిశుదాథత్మతో నిండిన సన్నిదితో �శవర్యవంతులుగా దేవుని ప్రేమలో

ఆనందించురీతి రూపాంతర అనుభవాలు అపురూపాలు. వారి ఆకలి వినయము

దేవుని దృషిటలో నున్నవి. పేద పాస్టర్లు గ్రాడ్రయియేషన్ జరుగు ఆరాధనలో

�డా వీరు ఆ ప్రాంతంలో అతి పేద వారికి ప్రేమనందించుటకు సాగు ప్రియ

యేసుని పసైన్యవీరులుగా కనిపంచేవారు. వీరు త్యాగం, ప్రేమ తెగింపు �డా

మనససులో నిజమైన ఐశ్వర్యం అనగా ఏమిటో అర్థం కాసాగింది. ఆత్మ విషయమై

దీనులైనవారు ధనయిలు, పరలోకరాజయము వారిదే.

సేవకుల గ్రాడ్రయియేషన్ పండుగ తర్వాత పిల్లలను చర్చిలో పపతిషటచేయు

పండుగ, వివాహ కార్యపకమాలు చేయవలసి వచ్చేది. �డా కుటుంబవు ప్రత్యేక

శ్దదతో జరిపించేవారు. ఆ రాత్రి వారి గృహంలో కొందరి క్రొత్త బిడ్డలను

నిపదపోవుటకు అనుమతించేవారు. వీరర భావిజీవితంలో చీకట్లో వెలుగునిచ్చే దైవ

సేవకులుగా వారగలరు.

పవిపత పరిచర్య

శ్రమలయందును ఇబ్బందులయందును ఇరుకులయందును దెబ్బల

యందును చెరసాలలలోను అల్లరులలోను పపయాసములోను జాగరముల

లోను ఉపవాసములలోను మిగులు ఓరుప గలవారమై, పవిపతతతోను

జ్ఞానవుతోను దీర�శ్ంతముతోను దయతోను పరిశుదాథత్మ వలనను

నిషకపటవెన� ప్రేమతోను సత్యవాక్యమును చెప్పుటవలనను దేవుని

బలవు వలనను కుడియెడవుల నీతి ఆయుధములను కలిగి, ఘనతా

ఘనత వలనను సుకీర్తి దష్కరతులవలనను దేవుని పరిచారకులవై యుండి

అన్ని స్థితులలో మవ్మును వేవే వెపిపంచుకొనుచున్నావు. వేము

వోసగాండ్రవెన�టుటండియు సత్యవంతులవు తెలియబడని వారవెన�

ట్లుండియు బాగుగ తెలియబడినవారము చనిపోవుచున్నవారవై

నట్లుండియు ఇదిగో పబతుచున్నవారము శిక్షింపబడినవారవెన�ట్లుండ

ియు చంపబడనివారము దు�ఖపడినవారవెన�ట్లుండియు ఎల్లప్పుడు

సంతోషించువారము దరపదులవెన�ట్లుండియు అనేకులకు ఐశ్వర్యము

కలిగించువారము ఏమియు లేనివారవెన�ట్లుండియు సమస్తవును

కలిగినవారము—— (2 కొరిందీ� 6:4–10).

23

పౌలు తన సేవలో ఎన్ని శ్రమలు అనుబభవించాడో వివరించాడు.

ఉపవాసాలు, నిరాదరణ, హింస. . . ఇవన్నీ పపరభువుపట్ల ప్రేమను కన్పర్చుటకే.

అంధోనియో అనే చిన్న బాలుడు శరీరమంతా వంకరలు తిరిగిన అంగ వైకల్యం

గలవాడు. పెంబాలో ఒక వీధికి వ్యానులో శ్రా అనే సహకారితో విద్యార్థులతో

మళ్డం జరిగింది. ఆ రోడ్డు వీధులలో వురికిలో పాకుతా ఆ కుపరాడు వీరికి

కనిపంచాడు. వీరంతా పాటలు పాడుతూ వీధులలో పపయాణిస్తున్నారు. అతనికి

కాళ్ళులేవు. చేతులే కాళ్ళు. శ్రా అతనిని ఆపింది. అతనిని అనాధ ఆపశవానికి

ఆహ్లవనించారు. అతనికి ఒక మట్టి ఇల్లు నిర్మించి అతను రోజూ బైబిలు సాకలుకు

చేరునట్లు అవకాశ్లను అమర్చారు. ప్రతి దినవు కాళ్ళు బదులు చేతులతో

ప్రాకుతూ సాకలుకు వచ్చి చదువు నేర్చుకుంటున్నాడు. పాస్టర్లు అతనికొరకు

ప్రార్థించారు. క్రీస్తును నవ్మాడు. శ్రా వీపుపై మాసుకొని సవుపదతీరానికి చేర్చిగా

బాప్తస్మం తీసుకొని నిజమైన క్రీస్తు విశ్వసిగా వారాడు. నీటి నుండి బయటకు

వస్తూ తన అందమైన విశాలమైన నవువతో అందరినీ ఆనందపర్చాడు. చేతులతో

నడుస్తూ ఆందరికీ సువార్త చెప్పుటలో ఆనందిస్తున్నాడు.

దేవుడు ప్రేమకొరకు నిన్ను చూస్తున్నాడు. దయ కొరకు దాహం

గొంటా నిన్ను అడుగుచున్నాడు. నమ్మకత్వానికి వపసతహానుడై నీ నుండి ఆశను

కోరుతున్నాడు. ప్నేహలనికి రోగియె�ు బందీగా నిలచి నిన్ను కోరుకుంటున్నాడు.

ఆశయానికి ఇల్లు లేనివాడై నీ హృదయాన్ని కోరుకొని నివసింపకోరుచున్నాడు.

ఈ అవసరాన్ని తీర్చిడానికి నీవు నేను సంసిద్ధమా?

''మికికలి అలుపలైన రూ నా సహ�దరులలో ఒకనికి మీరు చేసితిరి

గనుక నాకు చేసితిరని నిశ్చియముగా మీతో చెప్పుచున్నాను.... అందుకు

వారును – ప్రభువా, వేవెప్పుడు నీవు ఆకలిగొనియుండుటయెన�ను,

దపిపగొనియుండుటయెన�ను, పరదేశివైయుండుటయెన�ను, దిగంబరివై

యుండుటయెన�ను, రోగివైయుండుటయెన�ను, చెరసాలలో ఉండుట

యెన�ను చూచి, నీకు ఉపచారము చేయలేకపోతివని ఆయనను అడ

ిరగదరు. అందుకాయన – మికికలి అలుపలైన వీరిలో ఒకనిరకైనను మీరు

ఈలాగు చేయలేదు గనుక నాకు చేయలేదని మీకు నిశ్చియముగా

చెప్పుచున్నాను—— (మత్తయి 25:40 44–45).

24

క్రీస్తులో క్రీస్తుదావరా క్రీస్తుతో క్రీస్తు కొరకు మనవు చేసే పరిచర్య ఆయనకు

ప్రేమ చూపుటయే. ఆయన సేవలకు అందుబాటులో ఉంటున్నావా? ప్రేమతో

మన జీవితాల్ని అంకితము చేయుట పశ�యసకరము.

్రేదలు, గొప్పవారు

కేవలవు డబ్బు లేనివారు ్రేదవారా? పూర్తిగా దేవునిశక్తి పై ఆధారపడిన

వారు, అసహ్లయులు, పూర్తిగా సమర్పించుకొన్నవారు హృదయాన్ని పూర్తిగా

అంకితమిచ్చిన వారర. �డా దృకపథంలో దేవుని ప్రేమకై సేవకై పూర్తిగా అంకితవెన�

వారు దేవుని మహిమ పర్చువారు భూదిగంతాలకు సాక్షులుగా ఉన్నావారు. ఒక

మంచి సేవ చేయు గుంపు, ఒక విద్యార్థి స్వచ్చింద సేవ చేయువాడు, స్వచ్చింద

సేవాకార్యపకమాలు సువార్త పంచు సంస్థలు, ప్రతి జాతి భాష విచకష్ణ లేకుండా

సేవ చేయువారు దేవునికి కావాలి. ఆమురికాలో హ్లవరు విశ్వవిద్యాలయం గొప్ప

ఉజ్జీవ జావలలను రగిలించిన సంస్థలో ఐడాను విద్యావంతురాల్ని చేసి ఆత్మీయంగా

తరీపుదునిచ్చి అతి ్రేదల దగిరకు నడిపించి ఆయన ప్రేమను కన్పర్చుట అసమాన

దైవ సంకలపం.

గతంలో హ్లవరు విశ్వవిద్యాలయంలో చాపెల్తో నున్నపుడు సరిగ్గా

విద్యార్థులను ఆప్యాయంగా హత్తుకొని పపార్ధనలోనికి నడిపించి వేదికకు రక్షణ

పొందినవారిని పిలుపుకు ఆహ్లవనించు దినాల్లో సరిగ్గా ఈ పేద ప్రాంతంలో

జరిగిన స్వస్థతలు, రక్షణ ఇదే రీతిగా సాగుట ఆశ్చిర్యపడేది. �డా అనుభవంలో

పపపంచాలు భాగ్యవంతులుగానున్న ఆవెరికా విద్యార్థులు ఆత్మీయంగా ్రేదవారే

అంటుంది. ఒక విద్యార్థి ఐడాను ఒక కోరిక అడిగాడు, ''�డా నీవు చెపిపన దేవుని

నా మనససుతో అనుభవించాలని ఆశిస్తున్నాను.—— అందరూ కలిసి ప్రార్థించారు.

వెంటనే గట్టిగా అరిచాడు. నేను అనుభవవులో యేసును తాకగలుిచున్నాను...

హల్లెలూయా!

�డా హారివడ్ విశ్వవిద్యాలయం ముదలుపెట్టి ఇంగ్లండులో గల వెుజంబిక్

ప్రాంతం వరకు ఎన్నో ఉజ్జీవసరభలు నిర్వహిస్తూ రోగులను స్వస్థిపరుస్తూ, అతి

పేదవారిని దర్శిస్తూ, అసాధ్యమైన గొప్ప అనుభవాలను క్రీస్తు పరిచర్యలో

చవిచూచేది. పెద్ద సుడిగాలివలె పరిశుదాథత్మ ఉనికిని అనుభవించేది. ఆ శక్తిని

25

పొందినవారు క్రిందకు పడి దొరర్లవారు. ఆత్మీయ స్వస్థత, శ్రీరక స్వస్థత తక్షణమే

పొందేవారు. ఎవరా చేయిపెట్టి తాకకపోయిననా ఈ అదభుతాలు జరిరగవి.

ఒకసారి సాయంత్రం మీటింగు సమయంలో, �డా తన పటకుకలో కూర్చుని తిరుగు

ప్రయాణం చేయుచుండగా కొందరు బాలురు పరురగతితవచ్చి పటకుకను ఆపారు.

గ్రుడిువాడైన ఒక బాలుడు తమతో ఉన్నాడని, అతనిరకై ప్రార్థించమని వారు

పపాధేయపడ్డారు. �డా ప్రార్థించిన వెంటనే ఆ బాలుడు చూపుపొందాడు. ఆ

యమవన బాలురంతా అత్యానంద బభరితులయయారు. గొప్ప శబదంలో అరుపులు

కేరింతలతో దేవుని స్తుతించారు. ''వాకు తెలసు, దేవుడు గొప్ప దేవుడు.

అదభుతాలు చేస్తాడు—— అంటా దేవుని ఘనపరిచారు. నమ్మలేని రీతిగా విశ్వసంలో

వారంతా బలపడ్డాడు. విశ్వస సహితమైన విజ్ఞాపన ప్రార్ధనలకు గొప్ప జవాబు

ఉంది.

అందరికీ పిలుపు: ప్రతి ఒక్కరూ ఆహ్లవనితలే

జగత్తు పునాది వేయబడవుందే దేవుడు ప్రతి ఒక్కరినీ పిలిచాడు.

దేవుడు ప్రతి ఒక్కరి ఆలోచనల, కోరికల వేరకు మనకు విశ్వస పరివాణ

ం చొప్పున జవాబునిస్తాడు. అవిశ్వసులు కాక విశ్వసంతో ఉండాలని దేవుని

ఆకాంక్ష. దయ. ప్రేమ కలిగి ఉండాలని దేవుని అభిలాష. లోక సమస్యలతో

నలిగి కృంగి యున్నావా? దేవుని గుణలకష్ణాలను గ్రహించి అనుకరించడానికి

ఆశిస్తున్నావా? యేసు చాలను, ఏ సమయమైనా ఏ స్థితిరకైనా. మరణం నుండి

జీవమిచ్చి అసాధారణ అదభుతాలను సాధారణ వ్యకుతల సమక్షంలో చేయుటకు

క్రీస్తు సమర్థుడని నవ్మాలి. ప్రతి వ్యక్తిలో సన్నిహితంగా వెలగాలని క్రీస్తు

కోరుతున్నాడు.

పెంబా ప్రాంతంలో ప్రపంచంలో అన్ని దేశ్లు ప్రాంతాల నుండి విష్నెరీలు

నివసిస్తూ సేవా కార్యపకమాలు నిర్వహిస్తున్నారు. �డాతో కలిసి మజంబికన్లు

కూడా వారితో చేయి కలుపుతారు. ఇటీవల చాలా పపోతాసహాకర్మెన� సమాచారం

అందింది. ఒకసారి రేడియో దావరా వారాతలలో �రిష� విష్నెరీ సేవకుల సందేశం

ఈ రీతిగా ఉంది, ''వేము �డా కొనసాగించే సేవతో పోటీ పడలేకపోతున్నావు.

్రేదలకు ఆహ్లరం ఇస్తున్నారు, చనిపోయినవారు పబతకుతున్నారు, గ్రుడ్డివారు

26

చూస్తున్నారు, కుంటివారు నడుస్తున్నారు, చెవిటివారు వింటున్నారు. ఈ సేవా

యుద్ధంలో ఓడిపోతున్నాం.——

వర�ధారవలె, క్రీస్తు ప్రేమ �డా సేవలో పొంగిపొర్లుతుంది. సంతోశానందాలు

విరజివ్ముతున్నాయి. పేలకు, బాధితులకు తగిన గురితంపు ఆదరణ పుషకలంగా

లభిస్తుంది. ఆఫ్రికాలో సేవలు వుమ్మరంగా సాగిపోతున్నాయి. నీ పూర్ణి

హృదయంతో, ఆత్మతో, మనససుతో బలంతో నిసాసహ్లయులని ప్రేమించాలి.

అందురకై క్రీస్తు మరణాన్ని పొందారు. పేల అవసరతలు తీర్చాలని——

పహాచ్చిరిస్తున్నారు.

దేవుని మహిమ భూమి అంతా నిండి పోవాలని అది ప్రతి వ్యక్తి కన్నులు

చూడాలని �డా మనలను ప్రార్థించమని కోరుతుంది (హబక్కూకు 2:14).

మనమంతా క్రీస్తు ప్రేమకు లోతైన భక్తితో అతి సన్నిహితులం కావాలని ఆశిస్తుంది.

దేవుని హస్తాలకు మన జీవితాలు, ఆశయాలు, పనులు అన్నీ అప్పగించి నిశ్చింతగా

జీవించాలని కోరుకుంటుంది. అలా నిశ్చింతగా ప్రార్థించిన వేళ్ల్లో తిరిగి లేచిన

సమయాల్లో ఉజ్జీవాన్ని తప్పక చూడగలమని తెలుపుతుంది. క్రీస్తుని ఒక్క చూపు

మనలను సంపూరు�లుగా వార్చిగలదు. అంతేకాదు, క్రీస్తు హస్తాలలో సంపూర్ణి

భద్రత కలిగినవారవై దేనికీ బభయపడవు.

27

రెండు

దు�ఖపడువారు ధనయిలు

గొప్పదేశ్లలో వ్యకుతల జీవితాల్లో బాధలు, లోటుపాట్లు వారి హృదయాల్లో

వెలితి వల్ల కలుగుతుంది. కానీ పేదవారికి ఆప్యాయంగా చిన్న రొట్టెవుకక్లో

ఆనందాన్ని పంచుట చాలా సులభం. అందుకే దయకలిగి ఉండుటకు ప్రయాస

పడాలి. దేవుని కనికరానికి దయను పపతిబింబించే వారిగా నిలవాలి. వుఖంలో ఆ

దయగల భావం పపకాశించాలి. కళులో దయ, నవువలో కనికరం తొణికిస్లాడాలి.

దయగల వాటగా పలకరించాలి. మట్టి గృహ్లల్లో నిరుపేలు నివసించే చీకటి

ప్రాంతాల్లో క్రైస్తవ విశ్వలవెన� మనవే వెలుగై కాంతిని విరజివ్మాలి. పసిపిల్లలకు,

పేదవారికి, బాధితులకు ఒంటరితనంలో దు��ంచే వారికి ఎల్లపుడ్రా ఆనందించే

చిరునవువతో నీ సహ్లయసహకారాలు వాత్రమే కాక నీ ప్రేమనందించే

హృదయంలో స్థానమియయాలి.

వారువూలల్లో మగిపోయేవారిని, అంటరానివారిని మీ ప్రాంతాలకు

అప్యాయంగా ఆహ్లవనించాలి. అయితే సమృద్ధి సుఖజీవనాన్ని జీవించే సు�ాలను

ఉన్నత వ్యకుతలు వారి స్థానాలను వదులుకోగలరా? ఎవరు పేదవారినుండి పాఠాలు

నేర్చుకోవాలని ఆశిస్తారు? క్రీస్తుకొరకు వారి ఆనంద జీవితాన్ని వదలి, దుఃఖాన్ని,

బాధను ఆహ్లవనించగలరు? ఇదే అనుకూల సమయం. పేదవారికి చేయినందించే

సమయం. దుఃఖితులకు ఓదారుపగా కారు�కటిలో కాంతిరేఖగా, భిన్న

హృదయాలకు ఊర్టగా, ఇల్లు లేనివారికి అండగా, మరణచ్చాుయల్లో ఉన్నవారికి

నిరీకష్ణగా, వారందరికీ అండగా నిలిచే సమయమిదే. భూదిగంతాలవరకు

సాక్షులుగా ఉండండి. యూదయలో, సమర్యలో ప్రయాణించి సాకష్మివవండి.

సువార్త చాటండి. ''రండి, రండి, యేసు వద్దకు, రమ్మనుచున్నాడు—— అనే నినాదం

వారుపమాగింది. అతి పేద స్థలాల్లో నివసించువారికి ఈ స్వరం వినిపించాలి.

అందరూ గుర్తించలేని మర్చిపోయే అనాధలను పలుకరించి ఆహ్లవనించాలి.

వివాహ విందు సిద్ధంగా ఉంది. వీధిలోనివారిని పిలువమన్న క్రీస్తు హెచ్చరిక

మర్చిపోరాదు. దుఃఖంలో వునిగిపోయినవారిని ఉద్ధరించి తమవలె తంపడి

ఇంటిలో సహవాసానికి వచ్చేందుకు చేయుతనివ్వాలి.

28

వారు వస్తారు

''పైరు వుదిరినది, కొడవలి పెట్టి కోయుడి గానుగ నిండియున్నది. తొట్లు

పొర్లిపారుచున్నవి—— – యోవేలు 3:13

చాలామంది విశ్వసులు చాలా నిరాశతో ఉంటారు. పంటను చూడలేరు.

పాత వ్యకుతలనే చూస్తూ కొంచెం పంటనే చూస్తున్నారు (లాకా 14:15–24).

గొప్పవారు వివాహ విందుకు రాలేదు డబ్బుతో ఆనందాలతో ఉన్నారు. ఎన్నో

కారణాలు తెలిపారు. గొప్పవారికి సేవచేస్తున్నారు. వారి నుండి తగిన ప్రతిఫలం

పొందలేకపోతున్నారు. అందుకే యేసు మనలను వేలోకలుపుతున్నాడు. మనం

వివాహామహా�త్సవానికి వెళ్ళుటకు సిద్ధంగా లేవు. అది ఇంకా ఖాళీగా ఉంది.

అనరు�లకు అర�తనిచ్చి ఆహ్లవనించడానికి మనవే వుందుకు రావాలి. ఎలా

ఆహ్లవనించాలో నేర్చుకోవాలి. కోత విసాతరంగా ఉంది. సేవా పరిచర్య పట్ల నీ

ధృకపథమేమిటి? ప్రభువు సేవకులకై ఎదుకు చూస్తున్నాడు. సేవను ప్రేమించేవారు

కావాలి. క్రీస్తు రాకడ్రకై ఆసక్తితో ఎదురుచూస్తూ ప్రేమించి తవరపడి పని

చేయువారు కావాలి. విందుకు మొదటి వర్సలో కూర్చోిడానికి పరిరగతితరాగల

వ్యకుతలకై కనిపెడుతున్నాడు.

కోత విసాతరం – పనివారు కొద్దిమంది. నడువు కట్టుకొని దీపాలు వెలుగు

చూడగా, సుఖజీవనాన్ని వదులుకొని పరురగతిత పేలను, అంగవైకల్యం గలవారిని,

గ్రుడ్డివారు, కుంటివారిని ప్రేమతో ఆహ్లవనించాలి. వారికి దేవుని ప్రేమను

తెలియజెయయాలి, సవయంగా చూపాలి.

దు��ంచువారిని ఆదరించుట

�డా క్రైస్తవ అనుభవంలో ''నేను ప్రేమకు బందీని. ప్రేమను, నా జీవితాన్ని

అంకితం చేసాను. చెప్పశక్యముగాని సంతోషకర్మెన� అనుభవం. నా జీవిత

యాపతలో ప్రతి అడుగు ఆనందదాయకవే కొందరు పేదలు నా చేతుల్లో చని

పోయినపుడు నా చేతుల కౌగిలి నుండి పరలోకంలో దేవుని కౌగిలిలోకి చేరునని

నా నమ్మకం. ఈ లోకంలో మనం అందించే ప్రేమకన్నా దేవుడు అందించే

ప్రేమ ఎన్నదగినది.—— ఒక్కొక్కసారి ఒక వారంలో ఎనిమిదిమంది పసిబాలురు

29

�డా సమక్షంలో చనిపోవుట చూస్తూ అర్ధం చేసుకోలేక బాధింపడేది. ఎంతో

ప్రేమించిన పసిబిడ్డలు గనుక దేవుని ప్రశ్నించింది ''వేవేమి చేశ్వు? వేవేమి

చేయాలి?—— ''�డా, నీవు వారిని ప్రేమించావు నీ కర్తవ్యం వుగిసింది. వారు నా

చేతుల్లో ఉన్నారు. నా ప్రేమ అందుకుంటున్నారు. ఆదరణ పొందవ్మా—— అంటా

దర్శనంలో చూపించి గొప్ప నెమ్మదినిచ్చారు. ఇక మరణించే వానవులకు క్రీస్తు

చేతులుగా, కాళ్ళుగా ఎలా పనిచేయగలం? వారికి ఆదరణ ఎలా ఇవ్వగలం?

దు��ంచే ప్రజలకు క్రీస్తు ప్రేమను ఎట్లు పపదర్శించగలం? క్రీస్తు పపదర్శించే

దయ, కనికరం ఈ సమాజానికి ఎలా చేరుతుంది? దీనులకు, పేదవారికి

ఆశీర్వాదకరంగా ఎలా ఉండగలం? ప్రతి సంసకృతికి సావాన్యంగా బాధ, పశమ

తప్పదు. కొరియా నుండి వెుజంబిక్, పబిజిన్ నుండి అమెరికా ఈ సమాజానికి

ఆదరణ కావాలి. సువార్త సేవకుని పరిచర్యలో వేదికపై ప్రసంగాలు చెప్పడం

కాదు. గొప్ప సినివా పపొడ్రయాస్ర్లు వీడియో తీస్తుండగా ప�ోజుపెట్టి కాలాన్ని

విలాసంగా గడుపుట �డా సేవలో కర్తవ్యం కాదు గానీ ప్రతి వ్యక్తిని ప్రేమించుట,

ఒకకరిని వ్యక్తిగతంగా సమయమిచ్చి ప్రేమించుట ప్రతి వ్యక్తికి తగిన సహ్లయ

సహకారాలను అందించుట ఇష్టతతో చేసేది.

''డబ్బులు లేకుండా ప్రేమించగలవా? జవాబు �ను, చాలా సాధారణ

రీతిగా సావాన్యంగా ప్రేమను కనుపర్చుటకు పద్ధతి ఏమనగా రెండు చేతుల్లోకి

వ్యక్తిని కౌగలించుకొని వారి కన్నులలోనికి తేరిచాస్తూ, చిరునవువ అందించడ్రవే.

గొప్పవారికి, పేదవారికి శుబభవార్తగా ఎలా ఉండగలవు? ప్రేమకు పపతిరూపంగా

సువార్త వినికిడితో సంపూర్ణితను సార్ధకము చేయుట ఎట్లు? మిషనరీగా దేవుని

పిలుపు నీకున్నపుడు, దు��ంచువారికి ఊరటనిచ్చుటకు పిలుపుగా గ్రహించాలి.

బభగ్నహాృదయులకు ప్రేమనిచ్చు వ్యక్తిగా దేవుడు ప్రేవామయుడై యున్నాడని

గ్రహించేంతవరకు నీ దావరా ఆ ప్రేమ పపవించాలి. అది దేవుని ఆశయం

అని �డా భావం.

దేవుడు సాచక క్రియలు వహ్లతాకర్యాలు చేయాలని కోరుచున్నాడు. ఆ ప్రేమ

నీ దావరా పపత్యకష్పరచబడి అవసరాల్లో ఆదుకోవాలి. ఈ అనుభవం కావాలంటే

దేవుని వుఖదర్శినం కావాలి. ఆయన హృదయానికి అతి సన్నిహితంగా ఆనుకొని

క్రీస్తు పేదవారిపట్ల ఎట్టి భావాలు కలిగి ఉంటాడో సరిగ్గా అట్లే ఆలోచించనట్లు

30

నా క్రీస్తు సవరూపంలోకి ఎదగాలి. ఆయన ఆలోచనలు మనవి కావాలి. ఆయన

మార్గాలు మనవు ఆదేశించగల పరిపకవ్త చెందిన విశ్వసులుగా జీవించాలి.

విచారపగసతురాలైన స్త్రీని ఆదరించుట, దుఃఖంలో స్త్రీని, చనిపోయే పస్రీని ఆదరించుట

తెలసుకో.

కంసాటసియా

�డా తను మర్చిపోలేని అనుభవాన్ని తెలిపింది. నాలుగు, లేదా ఐదు

సంవత్సరాలు వయససుగల పసిబాలిక కంసాటసియా అతి దారుణంగా అత్యాచారం

చేయిబడింది. అది బేకరీ్ శాపు ముట్లపై జరిగింది. ఆ పసిపాపను చూచిన �డా

హృదయం ఆపకందనతో ''ప్రభూ, నేను ఈ స్థితి ఎదురోకడానికి నన్ను సృజించావా?

ఇట్టి స్థితిలోని పాపకు చేయూత నివవడానికే నన్ను సేవకు పిలిచావా? ఆ

అవాయకవెన� పాప కాంసాటసియా దు��ంచుట తప్ప వేరర ఏమీ చేయలేదు. ఆ

స్థితిలోని వారికి క్రీస్తును ఎలా చూపగలడు?

దు�ఖపడువారు ధనయిలు, వారు ఓదార్చిబడుదురు (మత్తయి 5:4). �డా

ఆ పాపను తన సవంత బిడ్డగా భావిస్తూ కన్నీటితో కౌగిలిలో బంధించింది. అంత

చిన్నపాప ఇంత ఘోర పశమను ఎదురొకందా? అని దు��ంచింది. ఈ ఆదరించిన

అనుభవంలో �డా చెపిపన వాటలు అర్ధవంతమెన� సందేశవు.

ఆ చిన్నారి 'దు�ఖపడువారు ధనయిలు వారు ఓదార్చిబడ్రతారు— అనే వాటకు

అర్ధం నాకు నేర్పించింది. ఆ దు�ఖపడేవారికి ఎంతటి ఆదరణ, ఆశీర్వాదము,

ఆనందము, తృపిత, భవిష్యత్తు వుందు ఉంటుందికదా అని భావించింది. అయినా

ఆ పాపను చూస్తున్నకొదీద గుండె పబదదలయ్యే బాధతో విలవిలలాడేది. �డా సేవా

సంస్థలో చాలా కొద్దిమంది వాత్రమే పనిచేస్తున్నారు. యునైటెడ్ కింగ�డ్రవు

నుండి విష్నెరీలు ఇదదరున్నారు. అంతా కలిసి రెండు చేతుల్లోకి తీసికొని

ఆదరణ పొందేవరకు పట్టుకొనే ఉండేవారు. రేప� చేయబడిన పాపకు వాటలు

లేవు. అవిరామంగా కన్నీరు ధార్లుగా కళునుండి కారుట బాధకు చిహ్నాం అని

గ్రహించారు. క్రీస్తు తెలిపిన ధన్యతలు దేవుని రాజ్యానికి కీలకభావాలని ఇది

భూమిపై నెరవేరుట �డా ఈ ఓదారుపనిచ్చుట దావరా స్పష్టంగా గ్రహించింది.

ఓదారుప ఎలా ఇవ్వాలని పుస్తకాల్లో నేర్చుకోగలిగిందికాదు గానీ అనుభవం వల్లనే

పొందలగలవు.

31

�ట్రిస�

�ట్రిస� అనే 8 లేక్ 9 సంవత్సరాల వయససుగల బాలిక ఒక చెట్టుక్రింద

చనిపోయే స్థితిలో నిరాదరణ స్థితిలో పడిఉంది. తలనిండా ్రేలతో ఎపరని కండ్ర్లతో,

ఉబ్బిపోయిన కడుపు కలిగి చాలా బలహీన స్థితిలో చావసిద్ధంగా ఉండుట �డా

చూచింది. ఆ పసివాపను అందరూ వదిలి వె�ుపోగా తలలో ్రేలు కారుతా

ముఖాన్ని పాకుతున్నాయి. పచ్చిపుండ్ర్లు వుఖంపై బాధకలిగిస్తూ ఉండగా డాకట్ర్లు

ఆమెను చూచి ''లాబభంలేదు ఈ పాప చనిపోవుటకు సిద్ధంగా ఉందని—— తెలిపారు.

�డా ఎంతో ఆశతో డాకట్ర్ల సహ్లయం కోరింది. వీరి వాటలు నిరుతాసహ్లన్ని

కలిగించగా తేరిచూచి ఆ పాప వుఖం పరి�లిస్తున్నప్పుడు �డాకు ఆ పాప

కండ్ర్లలో క్రీస్తు కనిపించాడు. వెంటనే రెండు చేతులతో ఆ వురికి పాపను

ఆలింగనవు చేసుకుంది. బైబిలులో వాట అకష్రసత్యవే ''ఈ స్థితిలో వారిని

ప్రేమిసేత నన్ను ప్రేమించినట్లే—— క్రీస్తు వాటలకు అర్థం తెలిసింది.

సేవ అంటే అది ఒక సాహసం వాత్రంగా కొందరు తలంచవచ్చు. నీకు

అందుబాటులో ఉన్న వ్యకుతలను ప్రేమించడ్రవే. దైవ పరిచర్యా, మిషనరీ సేవ

నశించిపోయే ఆత్మల భారం వహించుటకై క్రీస్తు సువాసనను వెదజల్లు పద్ధతి.

�డా చేస్తున్న సేవా కార్యపకమాలు ఆరంబభదిశలో ఉన్నట్లు భావిస్తుంది. ''�డా, నీ

పని ప్రేమించడ్రవే. ఈ చిన్నవారిని ప్రేమించడం అంటే నీవు నన్ను ప్రేమిస్తునామము——

ఆ అసహ్లయ స్థితిలో అతివురికి స్థితిలో ఉన్న పాపను ఎతతుకొన్నపుడు ఆ

వాసనతోపాటు ్రేలు కూడా ఆమెను తాకాయి. కాని దేవుని ప్రేమ వుందు అవి

ఎన్నదగినవి కావు.

మిషనరీ సేవ అనగా క్రీస్తు ప్రేమించినట్లు ప్రేమించడ్రవే. అప్పుడే

ధన్యతలు అర్ధవంతంగా మన జీవితాలు సార్ధకమవుతాయి. క్రీస్తు అసలు సిసలైన

వ్యక్తిత్వాన్ని ఇతరులకు స్పష్టంగా చూపుడం అదే. మిషనరీలనగా కొండ్రమీద

ప్రసంగ సారాంశ్న్ని ఇతరులకు క్రియాత్మకంగా తెలియజేయడ్రవే. �డా కువారెత

క్రిసటరిన్ మొదటిసారిగా �ట్రిస�ను చూచినపుడు ''అవ్మా ఈ పాప కండ్ర్లలో యేసు

కనిపించాడు నా మంచి డ్రస్ ఆవెకిస్తాను—— అంది. ఆమెకు మొత్తం వూడు

పడెస�లు వాత్రమే ఉన్నారు. �డా ఎప్పుడూ ఆనందపడే విషయవేమనగా తన

32

పిల్లలు ఇతరులకు వసతువుల రూపంలో ప్రేమను పంచుట దావరా ఆత్మీయంగా

ప్రేమించడం. ఇవవడంలో ఆనందం వారికి బాగా తెలసు. మీలో ఎవరిరకైనా

ఆకలి, దాహం, వపసతహానత, ప్రేమలోపంతో అలమటిస్తుంటే వారిని ప్రేమించుట

ప్రధమ కర్తవ్యం. గతంలో రేప� చేయబడిన కంసాటసియాకు వాటలు రావు.

చనిపోవుట పసైగలుగా చూపించి బాప్తస్మం గురించి తెలిపారు. కన్నీరు ఆమెకు

హాకుకగా భావిస్తూ సరేనని పసైగచేసింది. ఆమె వయససు తెలియదు. ఆమెకు

ఎవరూ లేరు. యేసు నామంలో ఆమెను పట్టుకొని పచ్చిని నీళులో బాప్తస్మము

ఇవ్వగా ఎంతో ఆనందంతో నీటినుండి లేచింది. అదభుతంగా మొదటిగా ఆమె

�డాతో వాట్లాడింది. ఆము సవరాన్ని �డా వినసాగింది, ''అవ్మా �డా, నేను

కవ్యిర్లో పాల్గొని పాటలు పాడ్రతాను.—— అది విన్న �డా ఆనందబాశాపలతో

దేవుని స్తుతించిది. �డాలో ఉన్న క్రీస్తు ప్రేమ, శక్తిని ఆపశయించి వచ్చిన ఎందరో

గ్రుడ్డివారు చూపు పొందారు. కుంటివారు నడిచారు, చెవిటివారు వినగలిగారు.

ఈసారి వాటలురాని పాప వాట్లాడుట �డాకు ఆనందానిచ్చింది.

కొన్నిసార్లు మిషనరీ సేవనగా జన సమూహ్లలు పోగవుట, అందరి

దృషిటలో గురితంపు పొందుట అని తలస్తారు. దేవుని రాజ్యమనగా ఒక పేద

బాలిక బాధనుండి వివుక్తి పొంది నవ్వగలుగుటయే. ఈ రీతిగా దేశపపజలు

దేవుని పట్ల అత్యధిక ప్రేమ కలిగనవారై యుండుట అత్యవసరము. గతంలో

చెట్టుక్రింద చనిపోవడానికి సిద్ధమన� బాలిక, రేప�చేయబడి కోలుకున్న బాలిక

ఇద్దరూ ఒకరినొకరు ఆదరించుకొనురీతి అభినందనీయం. అదే పునరుత్థాన శక్తి.

ఒకరినొకరు2 లెవనెతతుకొని పునరుజీ�వాన్ని పొందుటయే. చాలాకాలం తర్వాత

ఆ అవ్మాయికి వివాహమయింది. ఒక బిడ్డతల్ల అయింది. పసిపాప పాలకోసం

ప్రార్థిస్తే ఆమె అదభుతంగా పొందింది. 14 సంవత్సరాల తర్వాత �డా రేప�

చేయబడిన బాలికను పెదదదయిన తర్వాత ఒక వివాహంలో కలసుకొన్నప్పుడు

కౌగలించుకొని మౌనంగా దు��ంచారు. ఆ తర్వాత ఆనందించారు.

బాధ: అందరికీ తప్పని స్థితి

గొప్ప దేశ్లలో పశమపడుట అంటే ఒంటరితనం అనుభవించుట,

33

వానసికంగా బాధపడుట. ఎట్లనగా, ఉబ్బిపోయిన కడుపు, ఆకలితో బాధపడుట,

వ్యాధి గ్రస్తులగుటతో సమానవుని �డా భావిస్తుంది. క్రీస్తు అవయవాలుగా

ఉండాలంటే ఇతరుల అవసరాల్లో పాల్గొనుట అవసరము. బాహ్యాంగా,

అంతరంగికంగా వారిలో వి�నం కావాలి. అపగ దేశ్లలో డబ్బు కాగితాలు కాదు

డబ్బభకన్నా విలువైన ప్రేమ లోపం ప్రేమించుటకు ప్రేమించబడుటకు సమయం,

కనికరం లోపించడ్రవే.

ఆఫ్రికాలో వెుజంబిక్ వారువూల ప్రాంతంలో అనాధను ప్రేమించాలంటే

చాలా ప్రేమ కావాలి, ఇల్లు కావాలి, దయ కావాలి, పడక కావాలి. కోక్, కోడి

వాంసం విందుకు అవసరవే. అమెరికాలో ఒక అనాధను ఆదరించాలంటే ఎంతో

ప్రేమ, దయ, సమయము, ఏకాగ్రత గల ప్రేమ ఇవన్నీ సహజంగా విలువైన

సేవచేయుట అత్యవసరము.

ప్రపంచమంతా బాధలతో నిండి ఉన్నది. మన బాధలన్నీ క్రీస్తును పోలి

జీవించుటకు ఉపయోగపడాలి. ప్రతి అనుభవాలను దేవునికి అనుకూలంగా,

మంచిగా వార్చుకొనుటకు క్రీస్తు మనకు సహ్లయం చేస్తాడు. మనకు దాహావు,

ఆకలి, బాధ, ఒంటరితనవు అనుభవంలోకి వచ్చినపుడు ఇతరుల అవసరాలను

గుర్తించగలవు. ఏ పరిస్థితి అయినా ప్రభువు మంచిగా వార్చిగల సమర్థుడు

అని నవ్మాలి.

''కనికరము చూపు తంపడి, సమసతమును ఆదరణను అనుగ్రహించు దేవుడు

స్తుతింపబడునుగాక. దేవుడు మవ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో,

ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి

గలవారగనట్లు, ఆయన వా శ్రమ అంతటిలో మవ్మును ఆదరించుచున్నాడు——

(2 కొరిందీ� 1:3–4).

క్రీస్తు శ్రమలో ఉన్న వారిని ఆదరించగలడని పౌలు గ్రహించాడు. చెట్ల

క్రింద చనిపోవుటకు సిద్ధమయిన పాప �ట్రిస� �డా దావరా రక్షింపబడి నేడు

యమవనంలో వివాహలనికి సిద్ధపడింది. తనకు ప్రియమైన వారందరిమధ్య అందమైన

దసతులతో ఠీవిగా వేదికమీథద నిలిచింది. తన ప్నేహితురాలు చిన్నతనంలో రేప�

34

చేయబడిన కాసాటసియా కూడా ఉంది. భర్త తోడుగా ఉన్నాడు. క్రీస్తు ఆహ్లవనించిన

అనరు�లందరికీ ఆ రోజు విందు ఏరాపటు చేశ్రు.

ఇదే నిజమైన సువార్త. ఈ బిడ్డలకు ఆశీర్వాదం అనగా దుఃఖం నుండి

ఆదరణ పొందు సోపానాలు తెలసు. క్రీస్తు చేసిన ప్రసంగంలో 'దు�ఖపడు

వారు ధనయిలు వారు ఓదారుప పొందుతారు— అనే వాట నెరవేరుప అక్షరాలా

చూడగలవు. ఆ పేదవారికి క్రీస్తు అందించిన ప్రేమనంతటినీ తావు

సమీపసతులందరికీ ఎలా అందించాలో తెలసు. మిషనరీ అనగా పంపబడిన

వ్యక్తి అని అర్ధం. అది దేవాలయ ప్రాంతంలో పరిచర్యగాని, వీధిలో పరిచర్యగానీ

ఏదైనా అది దేవునికొరకు చేయుసేవ.

35

↑ పైకి / Back to top