
తెలివి అనే ఆత్మ ప్రభావం
మోషే దేవుని సన్నిధి కోరేవాడు. ఆయన అనుగ్రహం కోసం తపించేవాడు
(నిరివు13:13). క్రీస్తు కూడా తన తంపడి పనిని నమ్మకంగా సమర్థవంతంగా
పూర్తి చేసాడు. దేవుని యందే సర్వసంపదలు గుపతవులై యున్నవి (కొలసిస
1:19). ఈ తెలివిగల ఆత్మ కృప సమాధానవు విసతరింపజేస్తుంది. వినయమనే
పఘలాన్నిస్తుంది. ఐక్యత కలిగిస్తుంది. స్వచ్ఛమైన దైవజ్ఞానాన్ని అందుబాటులోకి
తెస్తుంది. ప్రతి దినవు పవిపత హృదయంతో క్రీస్తును వెంబడించు కృపనిస్తూ
మహిమగల నిరీకష్ణకై విశ్వసిని నడిపిస్తుంది.
ఏడు ఆత్మలలో దైవభయం కలిగించు ఆత్మ
దేవుని సేవించువారిలో తప్పక ఉండవలసిన పరిశుదాథత్మ ఏడు ప్రత్యేక
ఆత్నాఉబభవాల్లో చివరిగా భయభక్తులు కలిగించు ఆత్మ అని గ్రహించావు
(కీర్తనలు 33:8). ఆ ఆత్మ అతి ప్రాముఖ్యమైన అనుభవం. భయము వల్ల భక్తి,
సాన్నిహిత్యము దానిల్ల ఆత్మల నింపుదల ఆత్మాభిషేకము కలుగుతుంది.
''లోకులందరును యెహోవాయందు భయభకుతలు నిలుపవలెను (కీర్తన 33:8).
దీనివలన ఆయనకు లోబడి ఆయనను సంతోషపెటాటలనే కోరిక అధికంగా
ఉంటుంది. ప్రతి విషయంలో దేవునిపై ఆధారపడు ఆత్మీయభావం కలుగుతుంది.
అసమానమైన ఆశ్చిర్యకరమగు దైవసన్నిధి
53

దైవసన్నిధి దేవుని యందలి బభయభక్తులవల్ల పపాపితసతుంది. ఆయన బలవు
ప్రభావము చూడవలెనని ఆశ తపన తప్పక కావాలి. ఆయనకు భయపడు
వారిమీద ఆయన కనికరము తరతరములవరకుండును. యేసు తల్ల మరియ
గర్బువతిగా ఉండుటకు వుందు దాత సందేశ్నంతరము పాడిన స్తుతిగీతికలో
దీనులకు ఆయనకు భయపడువారికి దయ సమృద్ధిగా లభిస్తుందని తెలిపింది.
ఈ గొప్ప వాగాదనవులను పొందుకున్న విశ్వసులవెన� మగరకు దేవుని బభయంవల్ల
పరిశుద్ధత కాపాడుకొనుచు, శరీరమునకు ఆత్మకు కలిగిన కల్మషమునుండి
మనలను మనవు పవిపతులుగా చేసికొనబదుదలవై యున్నావు (2 కొరిందీ�
7:1). ఈ దైవానుభవవు మనలను ప్రతి పాపం నుండి శుదీ�కరిస్తుంది.
పౌలు తన సన్నిహితులకు హెచ్చరిక చేస్తూ భయముతో వణుకుతో ఈ
రక్షణను కొనసాగించండి. ఒకరితో నొకరు కొనసాగించండి. ఒకనితో నొకరు
లోబడి పబతకండి అని తెలిపాడు (ఫిలిప్ప 2:12). తగింపులో క్రీస్తు యేసుకు
కలిగిన ఈ మనససు అనగా సాత్వీకమెన� మనససు ధరించాలి. మీరు పరదేశులై
యున్నంతకాలవు మీరు భయముతో గడుపుడి. దైవ భయము, ప్రేమ, నమ్మకము
కృతజ్ఞత, గౌరవవు, ఆరాధన ఇవన్నీ భయంలో మిళితవులై యుంటాయి.
దీనినిబట్టి పవిత్రత, న్యాయము, శక్తి, ఆధిపత్యము దేవుని ధ్యానంలో కలిగాయి.
అంతేకాదు దేవుని ప్రేమ, మంచితనవు, క్షమ మన హృదయాలలో ఆరాధన
భావాన్ని పెంపొందించగలవు.
దావీదు జీవితమంతా దేవుని గొప్పగా ప్రేమిసాతగనపరిస్తూ గౌరవిస్తూ
సకల పపాణులు స్తుతించాలి (కీర్తనలు 67:7). అంతేకాదు ''భూదిగంత
నివాసులందరూ ఆయన యందు భయభకుతలు నిలుపుదురు—— (కీర్తన 67:7).
చాలా నిబ్బరవెన� విశ్వసం కన్పర్చాడు—— దేవునికి భయపడిన బభకుతలందరి
54
సందేశ్లు విలువైనవే (1 సమూయేలు 12:24). ఇదే శ్రేష్టమైన వారివు.
ఆయన మీకొరకు ఎన్ని గొప్ప కార్యములు చేపసనో అది మీరు తలంచుకొని మీరు
యెహోవా యందు భయభకుతలు కలిగిన నిష్టపరులై పూర్ణిహృదయముతో ఆయనను
సేవించుట ఆవశ్యకము.
కీర్తనకారుని భావాలు ఎన్నదగినవి. ''జనులు నీయందు భయభకుతలు
నిలుపునట్లు నీయెుదద క్షమాపణ దొరుకును—— (కీర్తనలు 130:4). బైబిలులో
లి�ంచబడిన రీతిగా దేవుని ప్రేమ ఆరాధనపట్ల ఆహ్లాదాన్ని ఆనందాన్ని
పొందుతారు. యెషయా ఈ భావాన్ని గుర్తించాడు ''యెహోవా యందలి భయము
అతనికి ఇంపైన సువాసన్నగా నుండును (యెషయా 11:3). సామెతలు దేవుని
యందలి భయము జ్ఞానవునకు వూలవు. ఘనతకు వుందు
వినయముంటుంది. ఈ ఏడు ఆత్మల నింపుదలతో లోతైన భావాలు కలిగి
దైవికంగా జీవించకలిగితే దేవుని పరిశుద్ధ నామమాన్ని ఘనపరి�కలిగితే మన
జీవితాలు ధన్యమగును. ''కావున యూదయ గలిలయ సమర్య దేశవులంతట
సంఘవు కేషవాభివృద్ది నొందుచు, సమాధానవు కలిగియుండెను మరియు
ప్రభువునందు భయమును, పరిశుదాథత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు
విసతరించుచుండెను.
దావీదు తెలుపు భావాలు సుందరమైనవి భయభకుతలు ఉంచుడి. ఆయన
యందు భయభకుతలు ఉంచువారికి ఏమియు కొదువలేదు (కీర్తనలు 34:9). ఈ
వాట దావీదు సంతోష సమయంలో తెలుపలేదు గాని, దావీదు అ�వెలెకు
ఎదుట మపరివానివలె ప్రమరతంచి అతని చేత తోలివేయబడిన తర్వాత రచించిన
కీర్తన. దావీదు, యెషయా వ్రాసిన భావాలు హృదయాన్ని రంజింపజేసేవిగా
పపాణవును తెపపరిల్లచేయుట వాస్తవవు. ''ఎవడు దీనిపై నలిగిన

హృదయమునుగలవాడై నా వాట విని వణుకుచుండునో వానినే నేను దృషిటస్తాను
(యెషయా 66:2).
దావీదు వాటల్లో దేవునిపట్ల మమతానురాగాలు గుర్తించిన సున్నిత
హృదయముందని గ్రహించి ఆ దేవుని కీర్తించగలవు. ''భూమి కంటే ఆకాశవు
ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభకుతలు గలవారి యెడ్రల
ఆయన కృప అంత అధికముగా ఉన్నది.—— ఆయన దృషిట ఆయనకు భయభకుతలుగల
వారి పట్ల ఉన్నది. దేవునికి భయడుడి. జ్ఞానవును కౌగలించుకొనుడి (కీర్తన
33:18).
అభయ వాక్యాలు
దేవుని భయము, ఆయన సన్నిధి ఉనికి కేవలవు సంఘంగల ప్రాంతాల్లో
కాక, వీధుల్లో వారెకట్టులలో ఏ స్థలవెన�, ఏ సమయమైనా ఆత్మ నింపుదల
పొందగలమని తేటగా తెలసతుంది. ఆత్మాభిషేకాన్ని పొందిన ప్రధమ క్రైస్తవ
సంఘవులవలె ధైర్యముతో క్రీస్తుకు సాక్షులుగా శ్రమలు అనుభవించారు (అపొ.కా.
2:43). దైవదర్శినవు కలిగినపుడు. అనేక సందర్భాల్లో భయపడకు. భయపడరాదు
క్రీస్తు విశ్వస్, భయపడి దిగులు పడరాదు సువా! భయపడుట ఎందుకు?
బైబిలనందన నయమగు వాగాదనంబులు గలవు. బభయపడకుడ్రనేడి పలుకులు
జయములుగా 365 కలవు ఏడాది పొడుగునా ధైర్యంగా ఉండాలి.
యెహోవా దృషిట ఆయనయందు భయభకుతలు గలవారి మీదనా, ఆయన
కృప కొరకు కనిపెట్టుకొనువారి మీదను నిలుచుచున్నది (కీర్తనలు 33:18,19).
దేవుని యందలి భయము అనే ఆత్మీయ ప్రవాహము ఏడు దీపస�ంబభవులలో
ఏడవ పైపుగా మనలో ఆయన సన్నిధి అనే మొదటి పైపు దావరా పరిశుదాథత్మాభిషేక
తైలాన్ని తాజాగా ఉంచుకొని, దీపాన్ని దేదిప్యమానంగా పపజవలింపజేయుట
మన విధి.
''ఆయన యెదుట సాగిలపడుడి భూజనులారా, ఆయన సన్నిధి వణకుడి.
యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. ఆయనను స్తుతించుడి.
ఇపశ్యే�యులకు దేవుడైన యెహోవా యుగములన్నిటను సోతపతము
నొందునుగాక (1 దిన 16:30,34). ఈలాగున పాడగా జనులందరు ఆమెన్
అని చెపిప యెహోవాను స్తుతించిరి.
ఏడు ఆత్మల అనుబంధం, ఆనందం
ఎప్పుడైనా దేవుని రాజ్యం భూమి మీదకివచ్చు గాక అని పపారి�ంచుచున్నావు
కాదా! దానిరకై నీ సహకారవేమి? రక్షణానుభవం పొందినవారవెన� మనలో
గొప్పకార్యాలు చేయడానికి కొందరినే దేవుడు ఎన్నుకున్నారెందుకు? మన
జీవితాలని సంపూర్ణి సమరపణ చేసికొని ఆత్మీయు ఎదుగుదలకై పపయాసపడుట
చాలా అవసరమని గుర్తించావా? ''నీ రాజ్యం వచ్చుగాక?? అని అనుటలో
మన ఆత్మీయ జీవిత స్థితిగతి పరీకిషంచుకోవాలి. ప్రేమ పగను జయిస్తుంది.
మంచి చెడును జయిస్తుంది.
దేవుని రాజ్యవార్సులంగా కాంకిషసేత, ప్రత్యేక పశద్ధతో మన గమ్యం కొరకు
ప్రయాసపడాలి. ఈ ఏడు ఆత్మీయ అనుభవాలన్నీ లోతైన అనుభవాలని
కలిగించగా, ఆ పరలోక రాజ్యమరా�లను గ్రహించాలనే ఆకలిదప్పులు గలవారమై
యుండాలి. పరిపూర్ణి ఆత్మాభిషేకములో తన బిడ్డలైన విశ్వసులందరూ ఈ
లోకంలో జయజీవితం జీవించాలని క్రీస్తు వాంచభ్. క్రీస్తు ఈ లోకంలో
జీవించినపుడు తంపడి పని చేయుట నా కర్తవ్యం అన్నారు. మనవు క్రీస్తు కోరిన
పనిచేయుట మన కర్తవ్యంగా భావించి కృషి చేయాలి. అదే ఆహారవై యుండాలి.
దేవుని రాజ్యాన్ని నీతిని వెదకాలి. మిగిలినవన్నీ సమకూర్చు దేవుడు మనకున్నాడు

(మత్తయి 6:37). పసిపిల్ల తల్లపాలకై తపించిన రీతిగా విశ్వసి దేవునితో అతి
సన్నిహితంగా జీవిసాతలోతైన ఆత్మీయానుభవాలకై కాంకిషంచాలి.
దేవునిగరి మనపట్ల ఏమి?
– దేవునితో సన్నిహిత సహాచర్యము కావాలి
– తాజా ఆత్మీయ అభిషేకం కావాలి
– క్రీస్తుకు ప్రధమ స్థానాన్నివ్వాలి
''ఆసక్తి విషయము వాందయిలు కాక ఆత్మీయందు తీపవతగలవారై ప్రభువును
సేవించడి (రోవా 12:11).. విశ్వసముతో నిలిచి, గరివంపక దేవునికి
భయపడాలి. మిల్లరు జీవితానుభవాలు, ప్రభువు బయలుపరిచిన అనేక
వాక్యధ్యానాలు పపతివిశ్వసికి వేలోకలుపు కావాలి. ఏడు దీపస�ంబభవుల మధ్య
ఏడాత్మల అత్మీయానుభవాలని అనుభవంలోకి తేవాలి. ఏడు దీపాల దర్శనంలో
జకర్యా అనుభవాలని ధ్యానించగా అదభుత అరాథలు గోచరిస్తాయి.
''లోకమంతా సంచారము చేయు యెహోవా యొక్క నేత్రములు జెరుబ్బాబలు
చేతిలో గుండు నాలుండుట చూచి సంతోషించను—— (జెకర్యా 4:10). ఏడు
నేత్రములు ఏడు ఆత్మలు జ్ఞానవు, వివేకము, ఆలోచన, బలవు, తెలివి,
భయభకుతలు వీటికి పునాదియెన� ఆధారవెన� కేందముగా గల పపధానపైపు
క్రీస్తు అదభుత సన్నిధి దావరా తాజా ఆత్మీయ అభిషేకాన్ని పొంది ఆ ఏడు
దీపాలు నిత్యము వెలుగుచుండునట్లు మనలో ఈ ఆత్మీయ భావాలు నిత్యం
పపజవలిల్లాలి. ఈ అనుభవాలన్నీ మిల్లరు గారికి దాత దావరా స్పష్టంగా తెలియజేసి
చదవరులంతా ఆత్మీయ వేలు పొందాలనే మిల్లరుగారి ప్రధాన ధేయం.
వపడంగివాడే గుండునాలు గోడ్రల నిర్మాణంలో వంకరలు రానీయక జాగ్రత్త
పడుటకు వాడు పరికరము. జెరుబ్బాబేలు గవర్నవెంటను సాచిస్తుంది. దేవుని
రాజ్యం గురించి దేవుని చిత్తం నెరవేరాలంటే ప్రతి వ్యక్తి పరలోక రాజ్యం చేరు
నియమాలు పాటించాలి. క్రీస్తు ఈ లోకానికి వచ్చిన ప్రత్యేక పని, ''వారియందు
నేనును, నాయందు నీవును ఉండుట వలన వారు సంపూరు�లుగా చేయబడి
యేకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవునన్ను ప్రేమించినట్లే
వారిని ప్రేమించినవనియు లోకము తెలిసికొనునట్లు నాకు అనుగ్రహించిన
మహిమను వారికి ఇచ్చితిని—— (యోహాను 17:23).
''జెరుబ్బాబలు చేతులు పునాది వేసియున్నవి అతని చేతులు వుగిస్తాయి.
యెహోవా నన్ను పంపాడని తెలిసికుంటావు (జకర్యా 4:9–14). ఆరంభించినది
వుగించగలవాడు సమర్థుడు. సువర్ణి దీపస్తంభము ఇరుపపకకల ఒలీవ తైలవును
కుమ్మరించు వారు స్రవలోకనాధుడగు యెహోవా యెుదద నిలవబడుచు తైలవు
పోయువారైయున్నారు. ఈ అనుభవాలను గ్రహించు ఆత్మీయ అనుభవాలు
ప్రభువు నేర్పగలరని మిల్లరు తెలిపారు.
నా పరిశుద్ధతైలవుతో అతనిని అభిషేకించయున్నాను. నా చెయ్యి ఎడ్రతెగక
అతనికితోడై యుండును. నా బాహుబలవు అతనిని బలపరచును (కీర్తనలు
89:20). ఏడు ఆత్మీయ అనుభవాలను గ్రహించి చదవరులెల్లరికీ దేవుని కృప
తోడుగా ఉండాలని మిల్లరు కోరిక.
ప్రియ చదువరీ,
నీ జీవితాన్ని ప్రియ క్రీస్తు పాదాల చెంత సమర్పించుటకు సంసిదాథవా?
ఏడు ఆత్మలైన దైవసన్నిది, జ్ఞానవు, వివేకము, ఆలోచన, బలవు, తెలివి,
దేవునిపట్ల భయభకుతలు మన అనుదిన జీవితంలో పపధానాంశ్లు కావాలి. ఈ
ఆత్మీయాభిషేక అనుభవాలు ఎడ్రతెగక పారు నది పపవాహంగా పపవిస్తూ
క్రీస్తు కోరిన పరలోక రాజ్యవార్సులుగా భూలోకంలో సంసిదు�లు కావాలనే

క్రీస్తు కొందరి విశ్వసులకు గొప్ప దర్శనాల దావరా చివరకు మిల్లరు గారిని
ఎన్నుకొని వివరించిన ఆత్మీయపాఠాలు. ఆత్మీయ వేలుకొలుప కావాలి.
ప్రార్ధన
ప్రభూ, అవధులు లేని ఆత్మాభిషేకం నాకు కావాలి. అసాధారణ కార్యాలు
సాధ్యమగు అదభుత కార్యాలు సాధించు అనుగ్రహామివవండి. నాలో నీ శక్తిని, నీ
వుఖ కాంతిని చూడగల్గగి అనేకులు నిన్ను ఘనప్పునట్లు కృప చూపండి.
పరలోక బ్లాపపింటనిచ్చారు. వా జీవిత యాపతలో నీవే గరిగా నుండి నా
చేయి పట్టి నడిపించండి. యేసు నామమమున ప్రార్థిస్తున్నాను ఆమెన్.
అదభుతకరుడు నా యేసు, వేదము తెలిపింది అనుభవం నేర్పింది, ఆశ్చిర్య
కరుడు నా యేసు, హల్లెలూయా!