Chapter 1 of 4

క్రీస్తునందు సేవలో మీ సోదరుడు

Photograph from page 2 of 7 Aathmalu
పేజీ 2

33

ఏడు ఆత్మలు

రచన:

రెవ. కీత్ మిల్లర్

అనువాదం:

్ఞయొ�బ ్ఞ"బక నళ్ళావా� ల�ావా�బక

3

3

్ ళ ఖవ�్� వీ�శ్రీశ్రీవతీ ుతీ�అరశ్రీ�్వస పవ: శ్రీమతి. గ్రేస్ విజయ టి.యస్ "తీరజుస�్�శీఅ : �బస్త్రబర్ 2011 �శీతీ జశీ"వర ూ ూ, డి.నెం.47-2-7, లూర్దునగర్, విజయవాడ - 520 004. ూతీ�అ్వస �్ ళ"అస�అ� �టటరవ్ ూతీ�అ్వతీర

Photograph from page 4 of 7 Aathmalu
పేజీ 4

వుందు వాట

నా రక్షకుడైన యేసుపపరభునకు వినయముతో

నమసకరించి కృతజ్ఞతలు అర్పిస్తున్నాను. తెలుగు

ప్రజలమధ్య గణనీయఠమన� సేవలందించి, తన

ప్రసంగాల ద్వారా అశ�శాంపధ ప్రజల హృదయాల్లో

చెరగని వుపద వేసిన ఆచార్య ఆరారేకవూర్తి గారికి

ఈ పుస్తకాన్ని అంకితం చేస్తున్నాను.

స్పందన వాసపత్రిక ద్వారా నా రచనలను అనేకులు చదివే భాగ్యమిచ్చిన ప్రభువును స్తుతిస్తున్నాను. ప్రధాన సంపాదకులుగా ఆచార్య ఆరారేకగారు నా పుస్తకాలను స్పందన పాఠ్కులకు పరిచయం చేసారు. సంపాదకులు డా||దేవ గారికి, స్పందన కార్యవరివునకు మరియు పాఠ్కులకు నా ప్రత్యేక కృతజ్ఞతలు.

2010లో నా ప్రధమ కువారుడు డేవిడ్ రవి ప్రభువు మహిమలో చేరగా నా జీవితం పరలోక ధాన్యంతో ప్రభు పరిచర్యలో అధిక సమయాన్నిఠ మచ్చించే కృప నిచ్చారు. బాధలు తప్పవు ధైర్యము తెచ్చుకో ,పరలోకంలో విశ్వసి చేయలేని పని , భూదిగంత సాక్ష్యాలు 2వ భాగము, బెన్ కార్సన్, ఈ తరంలో భూదిగంత సాక్షులు, మరియు ఏడు ఆత్మలు ,ఈ పుస్తకాలు నా నాతన రచనలు . ఈ వెబ్సైట్ ద్వారా

షషష.బవషటఏ.అవ్ జాష�వ(ఫ్ణి) పిల్లి గారు పపజా లోకానికి అందించిన రీతిని బట్టి పుస్తకరాపమును తెచ్చుటకు తమ అమూల్యమైన సలహాల నందించిన వారి సోదరులు శ్యాము పి�్ల గారికినా కృతజ్ఞతలు. ఈ ప్రచురణలో సహకరించిన దండ్రల సోదరులు దేవసహాయం గారు, ఎపప�ాయివు గారు, డేవిడ్ గార్లకు నా కృతజ్ఞతలు.

ఈ ప్రచురణలకు ప్రోత్సహాన్ని అన్ని పుస్తకాలకు ఆర్థిక సహాకారాన్ని అందించిన డా|| ప్రభాకర్, హావీలా దంపతులకు, నా సన్నిహితురాలైన స్వర్ణికుమారి గారికి, నాకు కుమారుని ప్రేమనందించిన పపసాదు, భాను కుటుంబాలకు నా కృతజ్ఞతలు.

అన్ని వేళ్లానన్నాదుకుని దాదాపు 20 పుస్తకములకు చేయూత నందించిన నా ప్రియమైన కుమార్తె డా|| బయాలా ఆమె భర్త గారు డా||పహామంత్ గార్లను ప్రభువు నిండుగా దీవించాలని నా ప్రార్థన.

చేయుటకు సహకరించిన నా ప్రియమైన కుమార్తెలు �చ.ఎవాంజలిన్

ణుూ (మసాతన్బి) పుషప గార్లకు కృతజ్ఞతలు.నా పుస్తక పరిచర్యలో ప్రేయర్ పసల్ బృందము వారు బంధువులు,స్నేహితులు, శ�యోభిలాష�లందరికి ప్రభువు నామమములో వందనవులు. సరవవేళ్లా నా తోట్టువులు పెద్దన్నయ్య ప్టర్ సింగ్ గారు, వారి ముగ్గురు కుమార్తెల కుటుంబాలకు, సుధాకర్ అన్నయ్య, వసంతకక్, చెల్లి కృప, దేవానంద్బాబు, చెల్లి శశి కుటుంబాలన్ని నా దుఃఖసమయలలో, నా కన్నీరు తుడిచి ప్రభువు సేవకై ప్రోత్సహించి నందురకై దేవునికి సోత్రములు చెల్లిసతున్నాను.

చివరిగా ప్రభువు రాకడ్ర సిద�పడుటకు కావలసిన ఆత్మీయ హెచ్చరికలు అందించిన రచయిత మిల్లర్ గారికి ధన్యవాదములు. ఈ విలువైన అనుభవాలు చదువరులకు ఆత్మీయంగా ఉజ్జీవం కలుగజేయగలవని నా ఆకాంక్ష. దేవుడు తెలుగువారికిచ్చిన కానుక ఆచార్య ఆరారేక గారిని బట్టి మరోసారి ప్రభువును స్తుతిస్తున్నాను. దైవజనులు ఆచార్య ఆరారేక గారి స్మృతి చిహ్నాంగా ప్రచురించబడుతున్న ఈ పుస్తకము అనేకులను ప్రభుని సేవించే వారినిగా వార్చాలని నిండు మనస్సుతో దేవున్ని ప్రార్థిస్తున్నాను.

సదా ఆయన సేవలో

మీ సోదరి

గ్రేస్ విజయ

Photograph from page 7 of 7 Aathmalu
పేజీ 7
Photograph from page 7 of 7 Aathmalu
పేజీ 7

జీళ్ళదిషొ�దిీ� ూఖషదిీట ూదిష�ది్ "� న"�

శ్రీమతి గ్రేస్ విజయ గారి నాతన ప్రచురణ

ఏడు ఆత్మలు తెలుగు ప్రజల ప్రియుతమ

దైవజనులు ఆచార్య ఆరారేక గారి స్మృతికి చిహ్నాంగా

ప్రచురించటం ఎంతో సంతోషించ దగిన

విషయం.

శ్రీమతి గ్రేస్ విజయ గారి

రచనలను, ఆధ్యాత్మిక గ్రంధాల ప్రచురణ సేవలో

వారి ఆసక్తిని దైవజనులు ఆచార్య ఆరారేక గారు అభినందించేవారు. వారి వ్యాసాలను స్పందన వాసపత్రికలో ప్రచురించడం ద్వారా అనేకులు ఆ పుస్తకాల ద్వారా వేలు పొందారు. శ్రీమతి గ్రేస్ విజయ శ్రీ సుందరరావు దంపతులిరువురూ మంచి గ్రంధాలను సేకరించి ప్రచురించటం నిజంగా మనమందరమూ అభినందించదగిన విషయం.

ఈ పపశ్ర సేవలో సహకరించే వారి కుమార్తె డా|| బయాలా, అల్లుడు గారు డా|| హేమంత్ గార్లకు ప్రత్యేక అభినందనలు. సోదరి గ్రేస్ విజయ గారి రచనలు ప్రపంచానికి వెల్లడి చేసే

Photograph from page 8 of 7 Aathmalu
పేజీ 8
Photograph from page 8 of 7 Aathmalu
పేజీ 8

వెబ్సైట్ ఎపపకప్పుడు చేరవేసే అధ్యకషులు

ఖజుజ�

సోదరులు జాషువా పిల్లి, సోదరి రచనలను

ఎంతో అభివానించే సోదరులు

ఖజుజ�

నిర్వాహకులు శ్యాము పిల్లి గార్లకు ప్రత్యేక

అభినందనలు, వారికి వా శుభాకాంక్షలు.

2008 సం"రంలో సోదరులు జాషువా

పిల్లిగారు ఆచార్య ఆరారేక గారికి అమెరికాకు

ఆహ్వానం పంపారు. అవెరికన్ కనాసలేట్ వారు

దైవజనులకు 10 సంవత్సరాల వీసా ఇచ్చారు.

వేము అమెరికాలో ఉండగా అక్కడ ఉన్న తెలుగు సోదర్సోదరీలు వా యెడ్రల చూపిన

ప్రేమ అంతా ఇంతా కాదు. ప్రత్యేకించి ఆధ్యాత్మిక కుటుంబం మవ్ముల్నెంతో

ఖజుజ�

ప్రేమించి అకుకన చేర్చుకున్నారు. అమెరికాలో డా|| హేమంత్, బయాలా గారింట్లో వేము

స్వకరించిన ఆతిదీద్యం మరచిపోలేనిది. మరో వారు ఈ ప్రియులందరికీ పేరు పేరున

వందనాలు.

దైవజనులు ఆచార్య ఆరారేక

వూర్తి నాయన గారు 2011 జులై

15వ తేది సా" సువారు 3 గంటల

ప్రాంతంలో ఈ లోక యాపత

వుగించి ప్రభువు సన్నిధికి చేరారు.

17వ తేది ఆదివారం సా" 4

గంటలకు పహైాదరాబాద్లోని

నారాయణగాడ్ర, సమాధుల తోటలో

శ్రీమతి వరలకిష్మ వూర్తి గారి సమాధి

ప్రక్కనే సమాధి చేశ్రు. శ్రీమతి

వరలకీష్మ వూర్తి గారు 2009

డిపసంబరు 24 న ప్రభువులో

నిపదించారు.

Photograph from page 9 of 7 Aathmalu
పేజీ 9
Photograph from page 9 of 7 Aathmalu
పేజీ 9

1928 ఫిపబవరి 29 తేదిన గుంటారు

జిల్లాలోని గోవిందపురం అనే గ్రామంలో

రంగనాయక శర్మ, కావేశవరమ్మ గార్ల కనిష్ట

కువారుడు ఆరారేక గారు జన్మించారు. ఆరారేక

పూర్తి పేరు రాయసం రాధాకృష్ణి వూర్తి. ఓ నిష్టగల

పబాహ్మాణ కుటుంబంలోనుండి వీరిని ర్కిషంచిన

దేవాదిదేవుడు ప్రభువైన యేసు క్రీస్తుకు

కోటానుకోట్ల స్తుతులు సోతపతములు

సమర్పిస్తున్నావు.

ఆరారేక గారికి విష్నెరీలకు తెలుగు నేర్పించే టీచర్గా ఉద్యోగం దొరికింది. యోహాను సువార్త ఆరారేక గారికి ఇవవబడిన వాచక పుస్తకం. క్రైస్తవ్యం అంటే ఆరారేక గారి ఉన్న దేవశాన్నిబట్టి బైబిల్లో ఉన్న తప్పులన్నీ సేకరించి ఈ క్రైస్తవులతో వాదించాలి, అనే ఉద్దేశ్యంతో బైబిలు చదవటం ప్రారంభించారు. అయితే తన చేతుల్లో ఉన్నది సరవశక్తి కలిగిన దేవుని వాక్యం. 'బైబిల్లో ఉన్న తప్పులను పట్టుకోవాలని బైబిలు చదవటం పపారంభిసేత, తన జీవితంలో ఉన్న తపపులన్నిటిని, జన్మ, కర్మ పాపాలన్నిటిని బైబిలు ఎతిత తనకు చూపింది— అని ఆరారేక గారు అనే వారు.

ప్రభువైన యేసు క్రీస్తును ఆ విధంగా వారు వ్యక్తిగత రక్షకునిగా అంగీకరించారు. జీవితంలో నిజమైన శాంతి సంతోశాలను అనుభవించారు. ప్రభువును అంగీకరించిన మొదటి రోజుల్లో శ్రీమతి ఆరారేక సువార్త ఎంతో వ్యతిరే�ంచారు. నాలుగు సం"రాలపాటు ఆరారేక గారు ఎంతో గడు సమయాన్ని ఎదురోకవలసి వచ్చింది. అయితే చివరకు దేవుడే రగలిచాడు. ఒకానొక రోజు సువార్త సరభలనుండి వస్తూ వుంటే శ్రీమతి వూర్తి గారు ఎదురుగా మ�్ల 'ఏమండ�, నేను కూడా మీ దేవుణ్నే నవ్ముకున్నాను— అని తన రక్షణ అనుభవాన్ని ఆరారేక గారికి చెప్పింది. అంతే ఆరారేక గారు వీధిలోనే మోకరించి దేవునికి స్తుతులు సమర్పించారు. తదాదిగా సేవలో ఎన్నో ప్రాంతాలు తిరిగి

Photograph from page 10 of 7 Aathmalu
పేజీ 10

అలుపెరుగని సేవ ఈ దంపతులిరువురూ చేశ్రు.

పటాన్స వరలు రేడియోలో దాదాపు 30 ఏళ్లు ఆదికాండం నుండి ప్రకటన గ్రంధం

వరకూ వచనం వెంబడి వచనాన్ని వ్యా�ా్యనిస్తూ దేవుని వాక్యాన్ని బోధించిన ఘనత

ఆచార్య ఆరారేక గారిది. ప్రభువు చిత్త ప్రకారం, మరో ఐదు సంవత్సరాలు అంటే 2016

వరకూ ఆరారేక గారి సందేశ్లే రేడియోలో వస్తాయని స్టేట్ కోఆరిునేటర్ సోదరులు

బాబి� గారు చెపాపరు.

ఆంపధ ప్రదేశ్లో ఉన్న ప్రతి క్రిసిటయన్ టి. వి చభానల్ ఆరారేక గారు వందలాది

ప్రసంగాలు రికార్డు చేశ్రు. ఆరాధన, రక్షణ, వెలుగు చభానల్స వారి ప్రసంగాలను

ప్రసారం చేస్తూనే ఉన్నాయి. అలారగ వెబ్ పసైట్సలో ఎపపుడ్రయినా మీరు ఆరారేక గారి

కార్యపకమాలను వీకిషంచవచ్చు.

దేవుడిచ్చిన దర్శనంతో 1976లో ఆచార్య ఆరారేకగారు ప్రారంభించిన వాస పత్రిక

ప్రతి నెలా ప్రపంచ వ్యాపతంగా ఉన్న అనేక తెలుగు కుటుంబాలను దర్శించి ఆధ్యాత్మిక

ఆశీర్వాదాలు పంచి ఇసోతంది. 1990 నుండి స్పందన వాస పత్రిక పరిచర్యను నాకు

ఆరారేక గారు అప్పగించారు. ప్రభువు రాకడ్ర వరకూ ఈ పరిచర్య కొనసాగాలని, ప్రతి నెలా దాదాపు లకషమంది తెలుగు క్రైస్తవులు ఈ పత్రిక చదవాలని ఆరారేక గారు ఆశించారు. వారి దర్శనం, భారం ఎంతో గొప్పది. మీరు కూడా తప్పక స్పందన చదవాలని మనవి. ఓ శ్ంపిల్ కాపి కావాలంటే ఈ రోజే వా అపడ్రసుకు వ్రాయండి లేదా ఇమెయిల్ చేయండి.

ఆంధ్రప్రదేశ్లో ఆరారేక గారు దర్శించని గ్రావాలు తకుకవంటే అతిశయోక్తి కాదను కుంటారు, ప్రసంగ వేదికలనుండి లకష్లాదిమంది ప్రజలకు ఆయన ముఖాముఖిగా వాక్య సందేశ్లను అందించారు. గ్రావాలకు వెళ్లటానికి వారు బస్సు, ఎదుదలబండి, ఆటోలాంటి చిన్న వసతులనైనా సంతోషంగా వినియోగించేవారు. ఎలాంటి పరిస్థితిరకైనా ఇటేట సరుదకు పోయేవారు.

వారి కలం నుండి ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలు వెలువడినారు. వారి రచనలు ఆణివుత్యాల్లాంటి పాటలు ఎన్నో రికార్డు చేయబడి బహుళ్ పపాచుర్యం పొందారు.

ఇంతటి ఘనకీర్తి కలిగిన ఆచార్య ఆరారేక గారు 'ఇక్కడ— ఈ లోకంలో లేరు గాని 'అక్కడ— పరలోకంలో ప్రభువు సరసన ఆనందిస్తున్నారు.

ఆరారేక గారికి నలుగురు సంతానం. ఒక కువారుడు, ముగ్గురు కుమార్తెలు. అందరికీ వివాహాలయయాయి. ఆరారేక గారి జ్ఞాపకార్ద సరభలో ఆరారేకగారి చిన్న కుమార్తె శ్రీమతి ముగుమి ప్రసన్న సందేశం అనేకమందిని ఆకర్షించింది. ఆరారేకగారి భౌతిక కుటుంబం కోసం, ఆధ్యాత్మిక కుటుంబం కోసం పపారిదంచాలని మనవి. దేవునికే సమసత మహివాపపభావాలు కలుగును గాక!

క్రీస్తునందు సేవలో మీ సోదరుడు

జూ�బి. ఈజీ. ఈలి�బిరీబినీబిగిబి� ఈ�దీ�బిజిబి

జుళ� నశీర"్�శ్రీ �శీ�స, �బఅస�శ్రీ�

ూ�. (0866)2456547

వీశీప�శ్రీవ : 949 011 3300, 994 833 5222

జుఎ"శ్రీ: సవ"స�అస�శ్రీ�ఏస్త్రఎ"శ్రీ.షశీఎ

�వప: షషష.తీతీసఎబతీ్�వ.షశీఎ / షషష.సవ"స�అస�శ్రీ�.శీతీస్త్ర

↑ పైకి / Back to top