Chapter 3 of 4

సాక్ష్యాలు 2–6

Photograph from page 36 of 7 Aathmalu
పేజీ 36

సాక్ష్యం 2. అమూల్యమైన వాగథనవు గలవారమై ఆశ్నిగ్రహాం సహనం గలవారమై

యున్నావు (పేతురు 1:3–9). ఆయన స్వభావం మనలో ఇమిడి ఉండాలి.

దీప స�ంబభవుపైననే దీపమయించగలం మధ్యపైపు దేవుని సన్నిధి క్రీస్తు మిగిలిన

6 భాగాలకు నానె అందించు ప్రత్యేకత గలదు (మత్తయి 5:14). ఏడు

దీపస�ంబభవులో భాగాలు పరిపూర్ణితను, పూర్ణితత్వాన్ని సాచిస్తుంది. క్రీసేత దానికి

శిరససుగా ఉన్నాడు క్రీసేత ఆ దీపములకు అధిపతి (ప్రకటన 3:1� ఎఫెస్

1:22–23).

ప్రభువు మిల్లరనకు దర్శనములో దాత దావరా చూపిన రెండు పదాలు –

లోతైన అనుభవం, బలవు నీకిస్తాను. లోతైన ఆత్మీయ అనుభవాలను నీవు

బహిరంగప్ర్చి అనేకులకు తెలియజేయాలి. క్రీస్తు భక్తులంతా ఒకే ఖండవుగా

మలచబడిన బంగారు దీప్పు స�ంబభంలోని భాగాలు వాత్రమేనని గ్రహించాలి.

'ప్రతి మనుష్యుని, క్రీస్తుతనందు సంపూరు�నిగా చేసి ఆయన ఎదుట నిలువ

బటటవలెనని సమసత విధములైన జ్ఞానవుతో ప్రతి మనుష�్యనికి బుద్ధి చెప్పుచూ

బోధించుచూ పపకటించుచున్నావు—— (కొలస్స 1:28–29). ఇది పౌలు వాట.

ప్రతి విశ్వసి చేయు పని ఇదియే. క్రొత్త తైలవుతో తలను అంటే అనుభవం

20

మనకు లభిస్తుంది (కీర్తన 92:10). దానిని అందుకొనుట మన కర్తవయము.

ఏడు ఆత్మల ఉనికి క్లుప్త వివరణ

1. మొదటి పైపు భాగము దేవుని ఉనికి

క్రీస్తు మధ్యవర్తిగా మధ్య పైపుగా నిలచు ఆయన సన్నిధిగా గమనిస్తావు

(వారుక 9:2–7). క్రీస్తు రూపాంతర అనుభవవు (గలతీ 3:27) క్రీస్తులో

బాప్తస్మం పొందిన వారు క్రీస్తును ధరించుకున్నారు. దేవుడే నజరేయుడైన యేసును

పరిశుదాథత్మతో అభిషేకించెను (అపొ.10:38).

2. రెండవ పైపు భాగము జ్ఞానవు

అసాధ్యవెన�వి సాధయముచేయు సమర్థతను జ్ఞానమందురు. ఇది మన శక్తికి

మించినది. దేవుని తలంపులను బట్టి పొందిన అనుభవవు.

సాక్ష్యం 3. వూడవ పైపు భాగము వివేకము లేదా అవగాహన

ఇది జ్ఞానవుతో జతచేయబడినది. పరలోక పణాళికను ఉన్నదన్నట్లు

నెరవేర్చునేరుప. పౌలు దీనిని వివరంగా తెలిపారు. మీ మనోనేత్రాలు వెలుగింపబడి

శక్తి మహాత్యాలను గురించి తెలిసికొనుట (ఎఫెసి 1:17–19).

సాక్ష్యం 4. ఆలోచన నాలివైపుగా చూస్తావు

ఇది ఆది అంతవెన� క్రీస్తును సాచిస్తుంది. నిరంతరము దేవుని ఆలోచన

మనలో నిలవాలి. దేవుని నాతన ఉద్దేశ్యములు మనకు తాజాగా

తెలియజేయబడుట అత్యవసరము. ఆయన హృదయాలోచనలు గ్రహించాలి.

సాక్ష్యం 5. ఐదవ పైపు భాగవు బలవు

యెషయా 9:6 లో క్రీస్తు నామమాలలో బలవంతుడైన ప్రభువు అన్నారు.

21

Photograph from page 37 of 7 Aathmalu
పేజీ 37

సాక్ష్యం 6. ఆరవ పైపు భాగము తెలివి

ఇది దేవుని లోతైన తలంపులను తెలియజేయును. విధేయతలో క్రీస్తును

గురించి జ్ఞానవు వివేకము గ్రహించినపుడు తెలివిగల అనుభవాలు దేవుని నుండి

పొందగలవు. అసాధ్యవెన�వి సాధ్యం కాగలవు. ఆయన సంపపదింపులన్నీ

ఆనందం కాగలవు. దేవుని దావరా సమసతం చేయగలవు.

7. చివరిగా దేవుని యందలి భయభక్తులు

దేవుని గురించిన జ్ఞానం వివేకము తెలివి ఇవి పగహించగానే క్రీస్తును ప్రేమిస్తూ

భయము భక్తితో ఆరాధించ ధన్యత పొందగలవు. క్రీస్తు గురించి తెలుపటకు

గతంలో మాపషను జెరుబాబేలు దావరా వాక్యం దావరా దీపస�ంభాల గురించి

వివరించుట మన ఆత్మీయ అభివృద్ధి కొరకే. దేవుని శక్తి ప్రభావం ఏడు ఆత్మల

గుండా ప్రవహించు రీతి అత్యదభుత అనుభవం. క్రీస్తు పని పూర్తి కాలేదు. రక్షణ

అనే ఈ దీపము శాంతి కలిగించు గది ఆత్మదీపం వెలిగించుకోవాలి. దేశదేశ్లు

ఖండ్రఖండాలుగా ఈ పపజవలించే జోయాతని చూపి చీకటిలో ఉన్న ప్రజలను

వెలుగులోనికి రపిపంచుటలో శ్మించాలి. ఈ గొప్ప దర్శనం పొందిన మిల్లరువంటి

భక్తుల అనుభవాలు అందరా పొందాలి. ఇదే భూదిగంతాలవరకు సాక్షులుగా

ఉండుటలో దాగిన ఆత్మీయానుభవాలు నవ్మాలి, చాటాలి.

ఏడు ఆత్మలు – ఏడు బావులు

ఇసాసకు త్ర్వివన బావులు పరిశుదాథత్మ ఏడు నదీపపవాహాలు సంఘవు

అందుకొని అది చేరు గమయము వుందుండి దేవుని విశ్లత గ్రహించాలంటే

ప్రకటన 1:8 – నేను అది అంతమునై యున్నాను. ''అలాపుయు ఓవేగయును

నేనే.—— దేవుని చిత్తం ఆయన భక్తుల దావరా చాల స్పష్టంగా తెలిపారు. ''నా

ఆలోచన నిలుచననియు, నా చిత్త మంతయు నెరవేర్చుకొనేననియు చెప్పుకొనుచు,

22

ఆదినుండి నేనే కలుగజేయు వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలవునుండి

ఇంకా జరగని వాటిని గురించి నేనే తెలియ జేయుచున్నాను (యెషయా 46:10).

నిన్న నేడు ఏకరీతిగా ఉండువాడు క్రీసేత. బావులు పూడిపోగా త్తిరిగి పతవివన

బావులను ఫిలిష్రీతయులు పూడ్చివేసారు (పహాప� 13:8).

తండి బావులు తిరిగి ఇస్తాడు. త్రమువ అను భావవేమనగా గతంలో మన

పితరులైన జాన్ మస్ల, వారిటన్ లాధర్, వంటి ఆత్మీయ తండ్రులు వెలిగించి

ఆరిన దీపాలు. తిరిగి వెలిగించి అలనాటి ఉజ్జీవ జావలను ఉజ్వలంగా పపజవరిల్ల

జేయుట. ద్వితీ 29:29లో దేవుని రహస్యాలు బహిరంగపర్చిబడునని చెప్పబడిన

రీతిగా గతంలో విశ్వసులకు కాధరీన్ కాల్వేన్, స్మిత్ విగిలే వర్ట వంటి

ఉజ్జీవాన్ని తెచ్చిన విశ్వస వీరులు పొందిన అభిషేకాన్ని మిల్లరు వంటి భక్తులు

పొందుట. ''కుదురుబాటు కాలవు వచ్చునని ప్రమకతలు నోటితో తెలాపరు——

(అపొ.3:21). ఆ కాలవు ఈ రోజుల్లో చూడగలవు.

ఫిలిస్రీయులు పసైతాను అనుచరులని గ్రహించాలి. భూమి లేదా నేల వానవుడు

మట్టితో చేయబడిన స్థితి తెలుపతుంది. శపతము మనుష్యులను పెళుగించుట

అలనాటి బాధల పాత ఆచారాలు ఆధాయాత్మకతను పూడ్చిపెట్టుట పసైతాను పని.

ఆ నీటి పపవాహాన్ని పురుదీదకరించు పని ఇసాసకు చేసిన రీతిగా పాత ్రేర్లును

తిరిగి స్థిరపరుస్తూ వూడు క్రొత్త బావులను పతవివనట్లుగా గ్రహిస్తావు. మిల్లరు

జీవితంలో 10, 12 సంవత్సరాలు ఆత్మీయు ఉజ్జీవాన్ని అనుభవించిన తర్వాతే

ప్రభువు తిరిగి మరలా ప్రోత్సహించారు. ''మిల్లర్, నీవింకను ఎదురోకగల ఆత్మీయ

అనుభవాలెన్నో వుందున్నాయి. సిద్ధంగా ఉండు—— మహిమనుండి మహిమలోనికి

ప్రవేశించుట విశ్వసికి అవసరమని ప్రభువు మిల్లరుకు తెలాపరు. ''మహిమ

నుండి అధిక మహిమను పొందుచు పపరభువగు ఆత్మచేత ఆ పోలికగ్నే

వార్చిబడుచున్నావు—— (2 కొరింథీ 3:18). ఆ అనుభవవు నాకు క్రీస్తు

23

Photograph from page 38 of 7 Aathmalu
పేజీ 38

మనలో నుండి ఆంతర్య పురుష�ని బలపర్చుచు, క్రొత్త గొప్ప అనుభవాలని

కోరుచున్నారు.

జెరుబ్బాబలు, జనులందరి మనససుని ప్రేరేపించగా మందిరపు పని

పూనుకున్నారు (హాగియి 1:14). గతంలో పూడిన బావులు త్ర్వివన రీతిగా

పతవివన బావులలో నీటి పపవాహాన్ని నేడు పసైతాను ఆపలేడు. ఎందుకనగా

త్రమువవారు భక్తులు. క్రీస్తు నామంలో లేచారు. వీరు పసైతానును ఎదిరించు

సమర్థులు. క్రీస్తు దర్శనంలో మిల్లరుతో చెపిపనదేమనగా ''మిల్లర్, నేడు అనేక

మంది చెవులు పూడిపోయాయి, అవి తెరవాలి. ఎలా తెరుస్తావనగా శక్తిగల

ప్రసంగాలు వాత్రమే ఆ పూడిన చెవులని తెరుస్తాయి.—— ఆత్మాభిషేకం గలవారికే

సాధయము. జాన్ మస్ల నోటిని అభిషేకించగా ఆ వాట విన్నవారు ఆత్మతో నింప

బడ్డారు. దేవుడు ఆరంభించిన వాక్య ఖడ్రివుతో చేయు పరిచర్య వుగించు

వరకు దేవుని కృప పనిచేస్తూనే ఉంటుంది.

ఏలీయా, ఎ�శా అభిపషకానుభవం

1రాజులు 19 అధ్యాయం – ఎ�యా ఎ�శాను సేవకు పిలిచి దుప్పటి

వేయగా అతని ఎదుదలను, పొలాన్ని మర్చాడు. తక్షణం వెంబడించాడు. మిల్లరు

జీవితంలో ఒక పెద్ద ఎలక్ర్టిక� వ్యాపారం ఆరంభించదలచిచాడు. టెక్సాస్లో

గొప్ప ఇల్లు కావాలని ఆశించాడు. కాని దేవుని దృషిటలో మరొక గొప్ప ఉద్దేశం

ఉంది. ''ఏలీయా దేవుడెకక్డ్ర—— అని తెలిసికొనే తపన కలిగిన ఎ�శా గొప్ప

రీతిగా ఆత్మీయ అభిషేకాన్ని పొందాడు. దేవుడు వాక్యాన్ని తిని శక్తిని పొందాలని

కోరుచున్నాడు (2 రాజులు 2:9–14).

''నీకు కనబడినది బభకిషంచము. పోయి పపకటించము—— (యెహెజ్కేలు

3:1–2). ఇదే రీతిగా ఉన్నావు. మిల్లరు జీవితంలో అదే అనుభవాన్ని

24

పపరభువిచ్చాడు. ఇస్తాను పతవివన బావుల వివరాలున్నాయి. పషబా, బయెర�బా

అని పేరు ఏడు బావులు అనే పేరుగల బావి. ప్రమాణం అని కూడా అర్ధము

గలదు (అది 26:33). నేటికీ ఆ బావి ఉంది. అది తృపిత పుస్తుంది, నెరవేరుప

నిస్తుంది. ప్రతి విశ్వసి అభిపషకానుభవంతో బరువైన వాక్యము గల పరిచర్యతో

గొప్ప శక్తి వెలువడుతుంది. సవూయేలు తరము లేపాలి, ''దేవుడు

సవూయేలుకు తోడై యున్నందన అతని వాటలు తపిపపోలేదు—— (1సమూయేలు

3:19). ఆత్మాభిషేకానుభవంలో మన వాటలు తపిపపోరాదు. ''అరణయము

ఫలభరితమైన భూమిగాను, వృకష్దనవుగా ఉండును—— (యెషయా 32:15–17).

ఏ స్థితిలో ఉన్న వారైనను వారుప చెంది ఫలించువారు కావాలని దేవుని అశ.

ఆయన మహిమ గుణాతిశయములను ప్రకటించు బాధ్యత మనపై ఉంది

(2పేతురు 1:4). అవధులు లేని ఆత్మాభిషేకంలో క్రీస్తు పరిచర్యకై అభిషేకాన్ని

మిల్లరనకే కాక అనేకులకు ఇవ్వాలని ఆశిస్తున్నారు. క్రీస్తును మించిన అదభుతాలు

చేస్తారన్న వాక్యం నెరవేరుప తరంలో మనవున్నావు. నేటి సంఘవు చేయు

గొప్ప కార్యాలను బట్టి మువైరచు అనుభవానిరకై క్రీస్తు ఎదురుచూస్తున్నారు మనం

సిద్ధవా?

ఏడు ఆత్మలలో ప్రధమ ఆత్మ

ఆయన సన్నిధి ఆత్మ నాపై ఉన్నది

మిల్లరు జీవితంలో ఆత్మ ఉనికి చాలా స్పష్టంగా గ్రహించేవాడు. క్రీస్తు

సన్నిధి దావరా మిగిలిన 6 అనుభవాలను పరిశుదాథత్మ ప్రవాహం గ్రహించుకోవాలి

అని తెలిపారు. ఆత్మ నిలచి యున్నది అనే వాట విలువైనది (యెషయా 11:2).

అదే వాట యెషయా మరొక సందర్బుంలో తెలిపారు. ''పపరభువగు దేవుని ఆత్మ

నా మీదికి వచ్చియున్నది—— (యెషయా 61:1). �దలకు సువార్త పపటించు

25

Photograph from page 39 of 7 Aathmalu
పేజీ 39

ఆత్మయే కిరీటవు వలె ధరించు అనుభవవే ఆత్మ నిలుచుట. ''మహోన్నతుని

చాటన నివసించువాడే సరవశకుతని నీడ్రను విశ్రమించువాడు—— (కీర్తన 91:1).

దేవుని నీడలో విశ్రమించుట ఎంత భాగయము!

మిల్లరు అనుభవం :

ఒకరోజు ఆత్మతో నింపబడి వేదికపై పపసంగించుచుండగా ఒక పస్రీ చేరింది.

''అయయా మీరు దేవుని నుండి పొందిన శక్తి నాకు కావాలి.—— మిల్లరు వెంటనే

గ్రహించాడు. దేవుని సన్నిది ఉనికి ఆత్మ నింపుదల పొందాలంటే, అవిరామంగా,

దీక్షతో అచంచల విశ్వసంతో ఉపవాస ప్రార్ధనల దావరా, ఆరాధన స్తుతి దావరా

క్రీస్తుతో నుండు శక్తిని పొందాలి. అది తప్పక క్రీస్తును వెంబడించిన శిష్యులతో

ఇతరులు క్రీస్తుతో తిరిగినవారు కారా? అన్నట్లు తప్పక గుర్తించగలరు. అట్టి

తపన, అభిలాషకావాలి.

క్రీస్తు అందించే ఆత్మాభిషేకానికి ప్రధాన షరతులలో ఒకటి

క్రీస్తులో నిలిచియుండుట. యెషయా 11:1 – ముదుదనుండి చిగురు పుట్టును,

దానివేరుల నుండి అంకురము ఎదిగి ఫలించను. యోహాను 15:5 – ''పదాకషమల్లిని

నేనే తీరగలు మీరు.—— ఆయనను అంటుకట్టబడి సారాన్ని గ్రహించి ఫలించాలి. 1

పేతురు 1:3,4 – పరిశుదాథతలో పాలివారం కాగలవు. రోవా 11:16–17

– యుద్ధంలో మొదటి పిడిరకడు పరిశుద్ధవెన�దైతే వుదదంతయు పరిశుద్ధవే.

క్రీస్తుతో మనం పరిశుదు�లమనగుదువు. చెటుట వ్రేళునుండి కొమ్మలకు జీవం

పవిస్తుంది. దేవునిలోని పరిశుద్ధత ప్రేమ స్వభావవే.

దేవుని శక్తి సంపద అంతము లేనిది. ఆ సారాన్ని మన జీవితాల్లో చూపించి

ఫలభరిత జీవితం జీవించాలి. ఆ కొమ్మలవెన� మనవు చెట్టువలె జీవవుగల

భాగమయ�ున్నావు. ఆత్మీయ పఘలాలు గురించి పౌలు చెపాపడు. గలతీ 5:22లో

26

తొమ్మిది పఘలాలు విలువైనవి. పైనుండి లభించేవి వూడు, మనలో నిలిచేవి

వూడు, ఇతరులకు అందించేవి వూడుగా విబభజింపగలవు. క్రొత్త తైలవుతో

అంటు దేవుడు బాప్తస్మ సమయంలో నిత్యం నిలిచే నదివలె ప్రవహించు గంభీర

పపవాహా బలవుతో అదభుతాలు, సాచక క్రియలు, పసైతానుపై జయం అనే

అదభుత దీవెనలు క్రీస్తునుండి పొందగలమని నవ్మాలి (కీర్తన 92:10).

జెకర్యా 4:1–14లో స్వచ్ఛమైన నానె ఒలీవ చెట్లునుండి లభించగా దీపం

నిత్యం వెలుగునట్లు మనలో జీవవు పపజవలిల్లాలి. అదే పపజవలిల్లు పపకాశ్న్ని

మాపషలో ఉండుట ఇపశ్యే�యులంతా చూచారు. వుఖ చర్మము పపకాశించింది.

మోషేను సమీపించుటకు మర్చిరి (నిరివు 34:29). ఆత్మచే ఆ పోలికగా మనవు

వార్చిబడుచున్నావు (2 కొరింథీ 3:8).

మిల్లరు స్వయ అనుభవం

నీ వెలుగునకు జనవులు నీయెుదదకు వచ్చెదరు. రాజులు నీ ఉదయ

కాంతికి వచ్చెదరు (యెషయా 60:1–3). మిల్లరు సేవానుభవవులలో ఒకసారి

స్దారు రాపిడ్స, ఆమావా సిటీలో మీటింగు జరిగింది. ఆత్మానుభవంతో నిండిన

అనుభవం కలిగింది. 10 లేక 20 మంది ఇనుప కుర్చీిలనుండి లేచి క్రింద

పడిపోయారు. నదివలె ఆత్మీయ ప్రవాహం ఉనికి కలిగింది. గతంలో ఇటువంటి

మీటింగులు జరిగినపుడు 5 అగ్ని వాపక దళాల పటకుకలు వచ్చాయట

''ఏమయింది?—— అని అడిగారట. మీ టెంటు మంటల్లో ఉండగా చూచనం

అన్నారట. మరియా ఉండ్ వర్చి ఎటటర్ (1844–1924) దేవునిచే ఘనంగా

వాడబ్బడింది. ఎన్నో వేలమంది ఆత్మలు రకిషంచబడ్డాయి. ఎన్నోవేలమంది

రచనలదావరా ఆత్మీయ బలాలు పొందారు. ఆ పరిసరాల్లో 2,5 మైళ్ళ వేరకు

ప్రభావం నిలిచి ఉండేదట.

27

Photograph from page 40 of 7 Aathmalu
పేజీ 40

స్మిత్ విగిల్ వర్తగారి సేవలో ఆయన రైలు ప్రయాణంలో ఉండగా ప్రతి

ఒక్కరూ రకిషంపబడ్డారట. కాధరీన్ కాల్ వేన్ అదభుత వరాలు గల విశ్వసి.

ఆమె బిలిుంగులో నడుస్తుండగా వంటవాడు ఆత్మను గ్రహించి స్పందించాడ్రట.

దేవుడు కోరర విశ్వసి అట్టి దేవుని సన్నిధి అనే ఉనికి పొందాలనే కోరుచున్నారు.

ముదటి క్రైస్తవులలో పేతురు, యోహాను సేవ గణనీయమైన ఆత్మాభిషేకానికి

గురతు. దేవుని మహిమ మన దావరా పపదర్శించాలని కోరిక గలిగి ఉన్నారు.

ఆయన సన్నిధి వారితో ఉన్నందన అదభుతాలు చేసారు. పేతురు నీడ్రను కోరారు.

పౌలు సేవలో కూడా చేతిరువాళ్ళు తాకాలన్న ఆశతో క్రీస్తు ప్రసన్నతను క్రీస్తును

ప్రేమించిన వ్యకుతలలో స్పష్టంగా చూచారు.

క్రీస్తు ప్రభువు అంతములేని రాజ్య వార్సులగుటకు ప్రవేశము దేవుడే

మనకు ఇస్తున్నాడు (2 పేతురు 1:11). పేతురు, పౌలు పొందిన ఈ ఆత్మాభిషేకాను

బభవాలను మనమంతా నిరంతము పొందుటకు పపయాసపడుట ధన్యవెన�

అనుభవం కావాలి.

2. జ్ఞానాత్మ

దేవుని సింహాసనం వద్ద ఉన్న ఏడు ఆత్మలలో రెండవది జ్ఞానవు. మిల్లరుకు

దర్శనములో దాతదావరా అందించిన బైబిలు వాక్యాలు ఆధారంగా యెషయా

11:2� ప్రకటన 4:5 అనుభవాలను నాతన అభిపషషంలో తాజా అనుభవాలతో

ప్రకటించుటకు క్రీస్తు మిల్లరును బలపర్చాడు. నీలో ఈ ఏడాత్మలు నదివలె

పపవించాలన్నారు. ఒకరోజు మిల్లరు విన్ని టెక్సాస్ అనే పట్టణములో

పపసంగిస్తుండగా పరవశుడ్రయయాడు. ఒక్కసారిగా ప్రభువు స్వరంతో ఒక పదాన్ని

పలుకట్ ఆరంభించారు. అది ఒక ్రేరాగ్రాఫ�గా రూపొందింది. అది ఐదు

రొట్టెలు రెండు చేపలు అభివృద్ధి అయినట్లు పెరుగుచా, అనేక ్రేరాలుగా

28

చివరకు పుస్తకాలుగా దొంతర్లుగా నిలిచాయి. ఒక్కొక్క పుస్తకము మిల్లరను

సమీపించసాగాయి. వివేకాత్మ అతనిలో సాటిగా పనిచేయసాగింది. వివేకాత్మకు

వివేకమనే వరానికి తేడా ఉంది. ఏడు ఆత్మలలో ఉన్న వివేకము, ఆత్మీయవరాలు

1 కొరిందీ� 12:8 లో గల వరాలకు తేడా ఉంది.

ఒకరోజు మిల్లరు యధావిధిగా ఉదయము 5 గంటల ప్రాంతంలో పనికి

మళాడు. అతని పటకుకలో నానె అయిపోయింది. ఆ క్షణంలో ఆత్మలో

పరవశుడ్రయయాడు. దేవుని ఉనికి ప్రసన్నత స్పష్టంగా అనుభవించాడు. మిల్లరు

మనససులో తనకేమి సంభవిస్తుందో అర్థమయింది. అంతలో మెల్లని స్వరము

వినిపించింది ''మిల్లర్, వెనక్కు తిరుగరు—— శరీరంలో మండుకలు గరగురొపడిచాయి.

దేవుని స్వరంగా గుర్తించిన మిల్లరుకు వింతకాంతి కనిపంచింది. రంగురంగులుగా

ఉన్న ఆకాశంలో ఎన్నో నక్షత్రాల కాంతి దేదీప్యమానంగా కళ్ళు విరిమిట్లుకొలుప

రీతిగా కనిపించాయి. అందులో ఒక నకష్తము కదిలింది. అది తారుప నుండి

పడమరకు పయనించగా మిల్లరు వెంబడించాడు. ఆ క్షణం సారవభ�వుడైన

అత్యంత వహివానివతడైన సృషిట కర్త �న్నత్యమును గురించి అవగాహన కలిగింది.

ప్రభువు నన్ను గుర్తించి ప్రేమించే ఆత్మాభిషేకముగల దేవుని సేవకుడిని

నేనేనా? మిల్లరు నేనా? అని పపశ్నించుకున్నాడు. చెపపనశక్యముకాని ఆరాధనా

భక్తిపారవశ్యంతో ఆ ప్రభుని బంగారు పాదాల ఎదుట సాగిలపడ్డాడు. పెదవులు

విపాపడు. మెల్లగా ప్రార్థించాడు ''ప్రభువా, నా సమ్రవు నీకిస్తాను. నా జీవితము

నీకే అంకితము. సదా నేను నిన్ను సేవిస్తాను——. ఆ దర్శనము తర్వాత మిల్లరు

జీవితం మరొక మలుపు చేరింది. క్రొత్త ఆత్మాభిషేకానుభవంలో మరొక మెట్టు

ఎకాకడు. మిల్లరన్న గదంతా మహిమతో నిండింది. అసాధారణ జ్ఞాన సంపదగల

దేవుని జ్ఞానవు పొందిన అనుభవం మిల్లరను క్రీస్తుకు మరింత సన్నిహితుడిని

29

Photograph from page 41 of 7 Aathmalu
పేజీ 41

చేసింది. ఆ క్షణం నుంచి బైబిలు ఆధార గ్ందీాలన్న లైపబరీలో గల పుస్తకాల

సందేశ్లన్నీ చదవాలన్న తీపవ వాంచభ్ కలిగింది. ఆ తపన సన్నీటి మంటలా

ఆరంభించి తనను దహించేసింది.

పాస్టర్లందరి వద్ద ఉన్న ఆధాయాత్మక పుస్తకాలన్నీ అడిగి చదువుట

ఆరంభించాడు. దేవుని గురించిన జ్ఞానవు, ప్రేమను గ్రహించుట ఆరంభించాడు.

ఈ వాక్యం అతని సవంతమయింది.

ఎపెస్ 3:17–19 – ''క్రీస్తు ప్రేమలో లోతు, ఎత్తు, పొడవు, పరిమితి

గ్రహించు జ్ఞానవుతో దైవతవం నిండి ఉండాలని పౌలు కోరిక. ఎవరు

దైవాత్మాభిషేకం గలవారై జ్ఞాన సమృద్ధి కలిగి ఉంటారో వారు ఆయసాకంతం

వలె ఇతరులను ఆకరి�ంచగలరు. మహిమ పపకాశత గల దేవుని ప్రసన్నత వారి

ఉనికితో గుర్తించగలరు. జ్ఞాన సంపదలు వారిలో గుపతవై ఉంటాయి. దేవుని

జ్ఞాన సముపదం నుండి ప్రవహించే సంపద, దేవుని సన్నిహితంగా జీవించే

వారిపై పపవిస్తూ ప్రభావితం చేస్తుంది.

''నాకు అతను తెలసు—— లేదా ''నాకతను చాలా బాగా తెలసు, ఎరుగుదును——

ఈ రెండు వాటల్లో తేడా ఉంది. బండ్ర చుటాట తిరుగరటకన్నా, బండ్ర సందుల్లో

దాగుట పశ�షటవు. జ్ఞానాత్మ నిరవచనవు.

''తన జ్ఞానవు చేత ఆయన ఆకాశవును కలుగజేపసను (కీర్తన 136:5).

ఈ సమర్థత ఎట్లు లభిస్తుంది? ఏ పాఠశ్లలో చదువుకోవాలి? జ్ఞానవు నేరుప

అనవచ్చు. అనుదిన జీవితంలో దేవుని వాక్యాన్ని పపయోగించుటయే జ్ఞానవు.

అదియేు సంతోషకర్మెన� విజయవంతమైన సమృద్ధి గల జీవితాన్నిస్తుంది. అందువల్ల

పరిశుదాథత్మను ఆహావనిస్తావు. దేవుని సింహాసనం నుండి పపవించేది ఈ

ఆత్మయే. కేందంగా ఉన్న పైప� నుండి వస్తుంది.

30

జ్ఞానాత్మ ప్రయోగము

ఒకని కడుపులో నుండి జీవజలవులు పపవిస్తాయని క్రీస్తు తెలిపారు

(యోహాను 7:38). జ్ఞానవు సృజనాత్మక శక్తి అది నిరవధికంగా ఏకధారగా

ఎడ్రతెగక నిత్యం పవించే ప్రవాహం.

ఈ జ్ఞానాత్మ మనలో నుండి, మన దావరా మన చుటాట ఉండవలెను.

అపరిమితవెన� మహాత్యాన్ని గ్రహించాలి (ఎఫెసి 1:19). మిల్లరు అనుభవంలో

గత వూడు సంవత్సరాలలో అవధులులేని ఆత్మీయ నదీ పపవాహంవలె అందుకున్న

అభిషేకంతో ఎన్నో అదభుత కార్యాలు తన సేవలో జరుగుట, దేవుని ఘనపర్చుట

చూచిన వారంతా ''అరె, మిల్లరు మనకు తెలిసిన వ్యక్తిగా లేడు. ఎంత గొప్ప

శక్తిని పొందాడో—— అని ఊహించలేక పోవురీతిగా ఆశ్చిర్య చకితులగుట క్రీస్తు

మహిమయే అని క్రీస్తును కీర్తించేవారు ''నాలో ఉన్న ఆత్మకు అవధులు లేవు.

నేనింత సమర్థవంతంగా పనులు చేస్తున్నానని కాదు. ఏ రీతిగా జ్ఞానాత్మ పపవాహాన్ని

పొందగలిగానో ఆలోచిస్తున్నాను—— మిల్లరు ప్నేహితులతో చెప్పేవాడు.

అనేకులు ఆయన బోధ విని ఆశ్చిర్యపడి ''ఈసంగతులు ఇతనికి ఎక్కడ

నుండి వచ్చెను? ఇతనికి ఇవవబడిన ఈ జ్ఞానవెుట్టిది? ఇతని చేతులవలన ఇట్టి

అదభుతములు చేయబడుచున్నవి? ఇదియేమి? ఇతడు మరియ కువారుడు

కాడా?—— క్రీస్తు వాడుకొను మనుష్యులు లోకాన్ని తల్లక్రిందులు చేయువారైయున్నారు

(వారుక 6:2). వూడు తరాలుగా మద్యపానానికి బందీలయిన కుటుంబంలో

అతి పేదరికాన్ని చవిచూచిన మిల్లరను దేవుడు తన ఘనమైన పాత్రగా అనుగ్రహాన్ని

చూపినందుకు చాలా కృతజ్ఞత కలిగి ఉండేవాడు. ఈ అనుభవాలు మిల్లరుకు

విలువైన పాఠాలని నేరాపరు. ధనవు తనకు ఆశలని కలిగించలేదు. ఎన్ని

ఉన్నా తనకు లోకం వెలితిగానే తోచేది. దేవుడు నాకిచ్చిన ఆత్మీయాభిషేకానికి

31

Photograph from page 42 of 7 Aathmalu
పేజీ 42

ఎప్పుడూ డబ్బుతో విలువ కట్టలేదు.

జ్ఞానవు వల్ల లాభము దీర్ఘాయువు లభిస్తుంది

ప్రభువు తరుచగా మిల్లరుతో వాట్లాడోవాడు. ''కీత్ మిల్లర్, వానసిక

ఒతితడివల్ల అనేకులు శాశ్వతంగా మరణిస్తున్నారు. నా జ్ఞానాన్ని వాళ్ళు ఆపశయించి

ఉంటే వారు బాగుపడేవారు. నా కువారుడా, నీవు ఆలకించి నా వాటలను

అంగీకరించిన యెడ్రల నీవు దీరా�యుష్మంతుడవగుదము (సామెతలు 4:10).

చాలామంది సవంత జ్ఞానంతో జీవించాలని ఆశిస్తారు. కానీ అంతా వ్యర్ధవే.

ప్రతి విశ్వసి పట్ల దేవునికొక ప్రత్యేక ప్రణాళిక ఉంది. మనవు చేయకలిగిన

సమర్ధత కంటే మించిన పనిచేయించు నేరుప దేవునికే ఉంది. మన దర్శనం

దావరా కొట్టుకొని పోగలవు లేదా, ఒక్కసారి మనలకు ఒక్క పోటుపొడిచి

కిక్చేసి తిరిగి ఆయన కోరిన వారింలో మనలను నడిపించుకోగలరు. మనవు

సవ్యంగా జ్ఞానాత్మతో సాగిపోగలవు.

ప్రయాసపడి భారంతో ఉన్నవారికి విశ్ంతినిచ్చేది దేవుడే నా కాడిసుళువు,

నా భారం తేలిరకైనదని క్రీస్తు స్పష్టంగా తెలిపారు (మత్తయి 11:29–30).

సాత్వీకుడ్రను, నా నుండి నేర్చుకోమన్నారు.

దైవకృప అను ఆభరణం ధరించాలి

దయాకిరీటవును ధరింపచేయువాడు దేవుడే. ఆ కిరీటవు వల్ల మహిమ

ఘనత ప్రభువుకు చెందుతుంది. ''నా కువారుడా కృపయుందు బలవంతుడవ

ుకవ్ము—— (2 తిమోతి 2:1) అని ప్రభువే పసలవిస్తున్నాడు. కృప అనే కిరీటవు

మనకు ఆత్మావరా ధరింపచేయగా ఆ దేవుని శక్తితో జ్ఞానవుగల ఆత్మను

పొందగలవు. సవంత శక్తితో సమర్ధతలో ఏమీ చేయలేవు. మోషే తన వు�ానికి

వుసుగునుబట్టి దేవుని మహిమ మరుగుపర్చిబడింది. దేవుని ధ్యాస్లోనే

32

ఉంటావు గానీ సవంత భావాలకన్నడ్రా చోటివవవు. క్రీస్తు ధరింపజేయు కృపా

కిరీటవు బరువువల్ల ఆయన స్వభావాన్ని ఆయన నైజాన్ని ఆయన శక్తినిపొందు

కోగలవు.

జ్ఞానం అను ఆత్మ నింపుదలతో లభించు శాంతి

సామెతలు 3:13–20 –

1. జ్ఞానవు సంపాదించినవాడు ధనయిడు

2. వివేచన కలిగిన నరుడు ధనయిడు

3. వెండికంటే జ్ఞానం వేలు

4. అపరంజికంటే జ్ఞానం వేలు

జ్ఞానంలో దేవుడు భూమిని స్థాపించాడు. వివేకంతో ఆకాశ విశ్లం స్థిరపరి

చాడు. తెలివివల్ల అగాధజలవులు పపవిస్తున్నాయి. జ్ఞానంవల్ల దీర్ఘాయువు

ధన ఘనతలున్నాయి. దేవుని త్రోవలు కేషమకరములు శాంతిలో నిండినవి.

ఎన్నోసార్లు క్రీస్తు శిష్యులను ఆశ్చిర్యపరిచాడు. అంజూర్పు చెటుట శపించగా

ఎండిపోవుట. సముపదవులో తుపానను అణచుట. స్జరు పన్ను చెల్లించుటలో

విజ్ఞానం చూపుట, ఆశ్చర్యకరమైన బోధలను బట్టి శిష్యులు విస్మయముందారు.

చివరకు వూడు సందర్భాల్లో చనిపోయిన యారూరు కువారెత, నాయిని విధవరాలి

కువారుడు, లాజరు మరణం నుండి జీవాన్ని పొంది ఆశ్చిర్యపర్చాడు.

క్రీస్తును ప్రేమించిన పస్రీ, పసటపెను జీవితంలో అతని బోధలకు జ్ఞానవునకు

ఆశచ్యపడ్డారు (అపొ.6:10). క్రీస్తు మంచి సలహాలనిచ్చారు. ''ఏమి సమాధానం

చెపాపలో చింతించవదుద వా విరోధులందరు ఎదురాడుటకును, కాదనుటకును

వీలుగాని వాకుకను జ్ఞానవును నేను మీకు అనుగ్రహింతును (లాకా 21:15).

33

Photograph from page 43 of 7 Aathmalu
పేజీ 43

ఎంత మంచి వాటను ప్రభువు మనకందించి జ్ఞానవుతో ఈ లోకంలో పబతకాలని

పావులవలె వివేకం పావురాలవలె నిషకల్మషంగా పబతకా లన్నారు. ఎంత

మంచి దేవుడు మనకున్నాడు! యెషయా దేవుని జ్ఞానాన్ని గ్రహించిన జ్ఞాని

ప్రమకత్ గనుక చక్కని వివరాన్ని ఇచ్చారు (యెషయా 50:4).

''అలసిన వానిని వాటల చేత ఊరడించు జ్ఞానవు నాకు కలుగునట్లు

శిష�్యనికి తగిన నోరు యెహోవా నాకు కలుగచేసియున్నాడు. ఎంత గొప్ప

ఆయుధాన్ని ప్రభువు మనకిచ్చారో గ్రహించగలరా?

ఈ సావానయుైన దానియేలు కు ఈ జ్ఞానం ఏరీతిగా కలిగింది. దేవుడు

అభిషేకములో అందించిన జ్ఞానాత్మగా నవ్మాలి (దానియేలు 12:3).

బుది�మంతులైతే (జ్ఞానం గలవారైతే) ఆకాశ మండ్రలవులోని జ్యోతలను

పోలినవారై పపకాశించెదరు. నీతివారివు అనసరించి నడుచుకొనునట్లు ఎవరు

అనేకులను త్రిప్పుదురో వారు పపకాశిస్తారు. దానియేలు నీవు గ్రంధవు

వుపదించము.——

జ్ఞానాత్మ వివేకంగల జీవితాన్ని పపసాదిస్తుంది

నీ జీవితాన్ని నీ సమర్ధత, నీ విద్యనుబట్టి పరిమితం చేసికోరాదు. దేవుని నీ

నోట తన వాటలుంచినపుడు ప్రజలు దేవుని వాటలుగా తప్పక గుర్తించగలరు.

ఇపశ్యే�యులకు అనగా వారికి బోధించుటకు ఉపకార్త్మను దయచేసితివి.

నీవిచ్చిన వున్నాను ఇయ్యక వానలేదు (నెపహావయి 9:20). ఉపకారిగా ఉండుట

కృపావరాలలో ఒకటి 1 కొరిందీ� 12 అధ్యాయములో వివిధ వరాల వివరాలు

ఉన్నాయి. అవి దేవుని దానవు కాదా!

దావీదు దేవుని జ్ఞానంను వరి�ంచాడు. గర్బుంలో పిండవుగా వెదుగుట

భయం ఆశ్యర్యం కల్గిస్తుందన్నాడు (కీర్తన 139:14–18). మన తలంపులు

34

పుటటకమునుపై దేవునికి అన్నీ తెలుసాతయని గ్రహించాడు. మనవు క్రీస్తునందు

సృజింపబడిన వారమై ఆయన చేతిపనియె�ు యున్నావు (ఎఫెస్ 2:10). నేనే

వుందుగా విమ్ములను ఎన్నుకున్నానని క్రీస్తు తెలిపారు (యోహాను 15:15–16).

నాలో పఘలించాలి అని కూడా అన్నారు. అన్ని �శ్యర్వాలకన్నా జ్ఞానం గొప్పదని

సొలోమాను జ్ఞాని గనుక తెలిపారు.

మిల్లరు పపసంగాల్లో జ్ఞానాత్మ నదీ పపవాహంతో పాలిభాగసతులు కమ్మని

ఆహ్వానించగా అనేకులు జ్ఞానంలో అనేక అనుభవాలు పొందారు. వారి వ్యాపారాలు

పఘలబభరితమై మిల్లరు అనాథాశ్వానికి 15 వేల డాలర్లు పంపిన విశ్వసి

ఎంతో దీవెన పొందాడు. అలా ఎందరో ఆ�ర్వాదించబడ్డారు.

జ్ఞానాత్మ దావరా అహరోను యాజక వక్సాతలానుభవం పొందుట

అహారోనుకు పరిశుద్ధ వక్స్తాలు ధరించాలని తెలిపారు. అతనికి

అలంకారము ఘనతయు కలుగునట్లు పపతిషిటత వపస్తవులు కుటటవలెను.

అతని వపస్తవులు కుట్టుటకై నేను జ్ఞానాత్మతో నింపిన వివేక హాృదయులందరికీ

ఆజ్ఞ ఇవ్ము (నిరివు 28:2,3). రంగులు దారాలతో సహా దేవుడే బ్లా ప్రింటు

పపణాళికా విధానాలు తెలాపరు. దేవుడెన్నడ్రా అబదాథలు చెపపరు. మనలో నేరుపను

నేర్పించగలరు. దేవుడేమి ఆజ్ఞాపిస్తారో చేయగల నేరుపను దేవుడిస్తారు. నీలో

ఉంచిన జ్ఞానాత్మను బట్టి, అహా! ఇతనికీ గొప్ప జ్ఞానం ఎట్లు లభించింది? దేవుని

కృపా వరవేకదా! అని ఆశ్చిర్యపడతారు.

జ్ఞానాత్మ, యెహా�ష�వాకు లభించింది

దేవుడు మాపషతో వు�ావుఖ వాట్లాడునపుడు యెహోషువా గుడారము

నుండి వెలుపలికి రాలేదు. పరలోక పద్ధతిలో మందసాన్ని నిరి�ంచుటకు

నిపుణతగల పనివారిలో యెహోషువా పపధముడు (నిరిమ 33:11).

35

Photograph from page 44 of 7 Aathmalu
పేజీ 44

జానాత్మ వాశ్చికితనిస్తుంది

దాను గోత్రోకుడైన ఆహా��యాబును ఇతరులకు నేర్పునట్లు వారికి బుద్ధి

పుట్టించెను (నిరిమ 35:34). ప్రభువును మనవు వినయంతో అడిగి పొందుకోగల

జ్ఞానాత్మ నదీపపవాహంగా మనకు అభిపషకానుభవం కావాలనని గ్రహించాలి.

''ఉపచారము దేవుడిచ్చిన సామర్థ్యం చొప్పున చేయాలి.—— ఇట్టి గొప్ప అనుభవాలని

చదవరులంతా పంచాలని ప్రభువు మిల్లరుగారి దావరా బయలు పరిచిన

జ్ఞానాత్మానుభవాలని గుర్తించాలి.

ఇట్టి జ్ఞానాత్మ అవధులులేనిది

''యెహోవా ఎవరికి ప్రజ్ఞ వివేకములు కలిగ చేసినవారు దేవుడు చెపిపనట్లు

చేయుదురని దృడభంగా నవ్మారు (నిరివు 36:1). మిల్లరు తన వ్యక్తిగతానుభవంలో

ప్రజ్ఞ వివేకములు తనవంటి అయోగయినికందించారని అది జ్ఞానాత్మాభిషేకంగా

గుర్తించి దేవుని ఘనపరర్చివాడు.

జ్ఞానాత్మ దావరా సొలోమాను దేవాలయం నిరి�ంచుట

దావీదు అన్నాడు. ''పరిశుద్ధ స్థలవుగా ఉండుటకు ఒక మందిరము

కట్టించుటకై దేవుడు నిన్ను కోరాడు ధైర్యంతో పనిజరిగించు—— (1 దిన 28:10).

''బలవంతుడవు కవ్ము—— అనేవాట మంచి ధైర్యము కల్గి యుండాలనే హెచ్చరిక.

దేవుడిచ్చిన ధైర్యములో సంఘవు బలమైన సేవ చేయాలని దేవుడు కోరుచున్నాడు.

దావీదు సొలోమానుతో చెపిపన వివరాలుబట్టి ఈ మచ్చుల పని అంతయు

వ్రాత వూలవుగా నాకు నేరెపను అన్నాడు (1దినవృ 28:12,19). ఆ మచ్చులన్నీ

కువారునికి దావీదు ఇచ్చెను ఈ ప్రణాళిక పరిశుదాథత్మ దేవుడు బయలు పర్చిన

జ్ఞానాత్మయే. 1రాజులు 6 అధ్యాయంలో అన్ని వివరాలు ఆశ్చిర్యం కలిగిస్తాయి.

36

ప్రపంచం నలువూలల నుండి ఆ సొలోమాను దేవాలయ వైభవాన్ని అందాన్ని

తిలకించుటకై వేంచేసేవారు.

దేవుడు ప్రతి చిన్న వివరాన్ని తెలియజేసినరీతిగా దేవాలయ నిర్మాణం

జరిగింది. మందస్ నిర్మాణంలో మాపషకు దేవుడే ప్లానంతా ఇచ్చాడు. మాపషకు

సొలోమానుకు సావాన్య జ్ఞానవు గలదు గానీ వారి శక్తికి మించిన పనిని

దేవుడు అప్పగించి చేయుశక్తినిచ్చి శక్తిగల దేవునిగా ఘనపర్చుకున్నారు. 2 దిన

1:6 – సొలోమాను దేవునికి అరపణగా 1000 పశువులనర్పించాడు. ఎందుకనగా

నేను నేను శకికి మించిన పని పూనుకుని చేయాలి. దేవుని అనుగ్రహం కావాలని

అతనుతలంచాడు. ''విత్తువానికి వితతనవును, తినుటకు ఆహారము దయ

చేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విసతరింపచేసి ప్రతి విషయంలో

పూరర్ణిదార్య భాగయముగల వారననట్లు మీ నీతి పఘలవు వృద్ధి చెందించను (2

కొరింథీ 9:10).

''నేను ఈ జనుల మధ్య ఉండి కార్యములను చకక్పెట్టునట్లు తగిన జ్ఞానవును

తెలివిని నాకు దయచేయువు—— (2 దిన 1:8–10). ఎంతో ఆశ తపనతో

కోరికతో సొలోమాను ప్రార్థించి పొందాడు. పౌలు దేవునిని అడిగి, కావలసిన

ఆత్మ సంబంధమైన కృపావరము మీకివ్వాలని ఆశిస్తున్నానని తెలిపాడు (రోవా

1:11). సొలోమాను అబభ్యర్ధనకు దేవుడు వుచ్చిటపడ్డారు. �శవర్యాన్ని ఘనతను

కోరుకోలేదు. దీర్ఘాయువు అడుగలేదు కానీ జ్ఞానం అడిగావు, అది నీ ప్రజల

కేషమవు కోరిన పెదదమనససు గ్రహించాను. నీకు నేను ఇవన్నీ ఆశీర్వాదకరంగా

ఇస్తున్నాను. అని దేవుడే పసలవిచ్చాడు.

జ్ఞానాత్మ నిండున క్రీస్తు

క్రీస్తు జీవితంలో ఆదివారాలు సున్నగోగులలో బోధించుట దావరా ఆయన

37

Photograph from page 45 of 7 Aathmalu
పేజీ 45

బాధలలో జ్ఞానాత్మానుభవాన్ని బట్టి అనేకులు ఆశ్చిర్యపడ్డారు. మహత్కార్యాలు

చేయు పపతిబభనుచూచి ఆశ్చిర్యపడేవారు (వారుక 6:2). ఎంతో నేరుపతో ప్రతి

దినవు దేవుని రాజయము గురించిన వివరాలలో దేవుని మహిమపర్చువాడు.

ఎవ్మాయి గ్రామంలో క్రీస్తు వాటలు విన్న ఇద్దరు శిష్యులు గుర్తించలేక

పోయారు (లాకా 24:19). వాక్యబోధలందు జ్ఞానవు కన్పర్చు క్రీస్తు

మహా�న్నతుడై యున్నాడు. జ్ఞానమందు మనుష్యుల దయయందు క్రీస్తు పెరిగారు

(లాకా 2:52). క్రీస్తు జ్ఞానాత్మను వరంగా అందుకొని ప్రతి వ్యక్తి దేవుని

మహిమకొరకు సాక్ష్యాలు కావాలి.

జ్ఞానాత్మగల పౌలు పరిచర్య

జ్ఞానాత్మ వివేకాత్మ విభిన్నవెన�వి. దేవుని మహాత్యాన్ని తెలిసికోవాలని

ఆశించాడు (ఎఫెస్ 1:17). సంపూర్ణి జ్ఞానం కలవారు కావాలని, ఆత్మ

సంబంధమైన వివేకం గలవారు కావాలని ఆయన చిత్తం గ్రహించువారు కావాలని

దేవుని చిత్తం (కొలస్స 1:9–11).

వివేకాత్మ, గ్రహించు ఆత్మ

జ్ఞానాత్మతో పాటు వివేచనాత్మ దావరా మాపషకు దేవుడే సంపూర్ణి ప్రణాళికను

రంగులతో సహా, ధరించు వపస్తవులు కుట్టుటలో గ్రహింపును గురించి సలహాల

నిచ్చారు. పనివారిని ఏరపరచి మందసమును తయారు చేయుటలో పపతిపనిపై

అజవాయిష్ చేస్తూ నడిపించి, ముఖాముఖిగా వెాపషతో వాట్లాడిన దేవుడే

గ్రహింపు ఆత్మలో అభిషేకించారు. జ్ఞానవివేకాలు జతగా ఉంచారు. మందసము

గురించి గ్రహింపు కలిగియున్నాడు. దానియేలు దేవుని దర్శనాలు గ్రహించువాడుగా

గొప్ప ఆత్మాభిషేకం కలిగియుండెను. 3 వారాలు ఉపవాసంతో కనిపెటాటడు.

హృదయ పూర్వకముగా వివేకమును అబభ్యసించిన యెడ్రల, తెలివిరకై వెుపరపెట్టి

38

వివేచనకై మనవి చేసినయెడ్రల దేవుని పట్ల భయభకుతలు గలిగి యుండుటే

ఎట్టిదో గ్రహించగలవు. దానియేలుకు దేవుని నుండి వాకుక అందింది. అయితే

అక్కడి అకక్డితో ఆతను ఆగిపోలేదు. ఎదురయేయి యొరాదనులను, యెరికోలను,

ఎపరసముపదాలను దాటాలి. దానిని వివేకముతో క్రియ చేయాలి. దేవుని వాకుకను

దానియేలు పొందాడు. దాత గొప్ప దర్శనము లభించింది.

దానియేలను తాకి నిలువబట్టిన అనుభవంతో వాటలు విన్నాడు.

''దానియేలా నీవు బహు పపియుడవు భయపడకు—— (దానియేలు 10:10–14).

మి�ాయేలు సహాయపడినట్లు, ధైర్యం తెచ్చుకో, నీకు శుబభమగునని తెలిపాడు.

ఎంతగొప్ప ధన్యత! మిల్లరుగారికి ఇట్టి దర్శనాలు ఎన్నో పొందాడు. దాతలు

సందేశ్లు అభయవాక్కులు, చేయుటకు ప్రసంగము అంశ్ల వివరణ ఇవన్నీ

వివేకముతో గ్రహించిన ఆత్మ దావరా పొందాడు.

జ్ఞాన శ�ర్యములు ఆయన యొద్ద నున్నవి ఆలోచనయు వివేచన ఆయనకు

గలవు. ఈ వివేచన అనే ఆత్మీనదీ ప్రవాహము చిన్న పిల్లకాలువ వంటిది

(యోబు 12:13). నీ సవబుది�ని వివేకాన్ని ఆధారం చేసికోవదుద జ్ఞానినని తలంచకు

పూర్ణి హృదయంతో దేవుని నవ్మాలి (సామెతలు 3:5–6). జ్ఞాన వివేకములు

కలసి బోధించే ఆత్మను పపజ్ఞను ఇస్తాయని గురతుంచుకావాలి (నిరిమ 35:34).

పైనుండి ఆత్మ కుమ్మరింపబడుటయు, ఆ ఆత్మ వివేకముగల ఆత్మ గొప్ప

పఘలితాలనిస్తుంది (యెషయా 32:15).

మిల్లరు స్వయానుభవం :

కొన్ని సంవత్సరాల క్రితము ఒక ప్రసంగీకుడు పపసంగిస్తుండగా చాలా

గరవవుగా బిగిర్గా అరిచినట్లు భావించాడు. అపుడు వెంటనే మిల్లరను

39

Photograph from page 46 of 7 Aathmalu
పేజీ 46

ప్రశ్నించాడు. ''అది నీవు గరవవుగా భావిస్తున్నావా?—— కాదు, అది నిబ్బరము

నిశ్చియుత ధైర్యము.—— దేవుడు మన పనులలో ఆలోచనలలో నిబ్బరం, ధైర్యము

కోరుచున్నాడు. దేవుని మన పక్షమున ఉన్నచో విరోధి ఎవడు? గ్రుడిుగా జీవితాన్ని

ఎదుర్కొనరాదు. వివేకము కలిగినపుడు భయం పోతుంది. క్రీస్తు 12 సంవత్సరాల

వయససు గలవాడైనపుడు జ్ఞాన వివేకములు కలిగి పరిసయ్యులను, శ్పసతులను

ఎదురోకగలిగాడు. వారు అమితాశచ్యంతో నోరు తెరిచారు.

జ్ఞానవు, వివేచన కలిగిన నరుడు ధనయిడు (సామెతలు 3:13). ఆ

ఆత్మాభిషేకం కలిగి ధనయువుకవ్ము. దేవుడు వివేచనా వరాన్ని ఆత్మీయవరంగా

మనకు అందించుటలో ''డ్రయానమిస�—— బలవు. ''అప్పుడు ఆయన దీపము

తలకుపైగా పపకాశించెను. ఆయన తేజవు వలన చీకటిలో తిరుగులాడుచుంటిని——

(యోబు29:3). ఈ పరిస్థితుల్లో దేవుని బిడ్డలు వెలుగుగా నిలవాలన్న వివేకాత్మ

కలిగి ఉండాలి. ''జ్ఞానం విరకవు బభపదము చేసికొనము—— తొలగిపోనీయరాదు

(సామెతలు 3:21–22).

''క్రీస్తు పునరుతాథథనం తర్వాత ఎవ్మాయి గ్రామంలో శిష్యులతో వాట్లాడగా

వారు లేఖనవులు గ్రహించనట్లుగా వారి మనససులు తెరిచాడు, వివేకమ్చ్చిాడు

(లాకా 24:25). నీ ఉపదేశవారివును నాకు బోధించువు నీ ఆశ్చిర్యకార్యము

లను ధ్యానించెదను (కీర్తనలు 119:27). అవగాహన వివేకము విశ్వసికి

అవసరము. ''వివేకములేని జనవు నిర్మాలవుగును, వివేక వరము వలన

క్రీస్తు రాజయము గురించి గ్రహింపు పొందగలవు (హా�పషయా 4:14).

పరిశుదాథతయ్మడే సర్వసత్యమును బోధించగల సమర్థుడని గ్రహిస్తాడు (యోహాను

14:26). వివేకము గురించిన బైబిలు వివరణ, 1 యోహాను 5:20 – ''మనవు

సత్యవంతుడైనవానిని ఆయన మహాత్యమును తెలసుకొనుట, వివేకాత్మ కలిగి

40

యుండుట నేను ఎంతగా పోరాడుచున్నానో తెలిసికొనగోరుచున్నానని పౌలు

తెలిపాడు. అన్ని విషయములలో ప్రభువు మీకు వివేకము అనుగ్రహించను (2

తిమోతి 2:7).

ప్రార్ధన:

''ప్రభువా వివేకాత్మలను వా అందరిలో సమృద్ధిగా నింపండి. అది నదివలే

పపవింపనీయండి. నీ హృదయంలో ఏ తలంపులున్నాయో అది సాటిగా

పపవాహంవలె వాకు తెలియజేయండి. జ్ఞానావగాహావులు రెండు వాలో నిలిపి

చురుగ్గా పనిచేయు ధన్యతనీయండి. మీకు అసాధ్యమైనది ఏమీలేదు. ఈ క్షణంలో

నీ పరిశుదాథత్మ ప్రవాహంలో పూర్తిగా వునిగిపోవు అనుభవాన్ని ఇవ్వమని

ప్రార్థిస్తున్నాను....ఆమెన్

3. ఏడాత్మలలో ఆలోచనాత్మ

ఆలోచనాత్మ ప్రతి వ్యక్తికి గవయాన్ని చేర్చు తాళ్వు చెవిగా ఉంటుంది. అది

పరలోకంతో దైవాలోచనలతో ఆరంభము కాగలదు. ఈ విజ్ఞానవు వ్యక్తిగత

జీవితాన్ని కుటుంబాన్ని సేవా జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ''వానవ

హృదయానికి గోచరముకానిరీతిగా దేవుని ప్రేమను గురించి ఈ ఆత్మ అవగాహన

కలిగిస్తుంది (1 కొరింథీ 2:9–10). మనవు వేసే ప్రతి అడుగు జాగ్రతతతగా

వేస్తున్నామనే నమ్మకాన్ని కలిగిస్తుంది.

దేవుడు తెలిపినదేమనగా ''నీ మార్గాలు నావారిలవంటివి కావు—— (యెషయా

55:8,9). సరియైన ఆలోచన లేనిచో ప్రజలు పడిపోతారు. ఈ దైవాలోచనల

పఘలితంగా దేవుని మార్గాలు మన పట్ల దేవుని ఉన్నత ప్రత్యేక సంకలపం అదియే.

దేవుడే మనలో తీవ్రమైన తపనను రేకతితంచి, అది సంమృది�గా నిలుచు అధిక

ఆత్మాభిషేక ప్రభావము. ఈ ఆత్మానుభవం యోబు భక్తుని తాకింది. అతని

41

Photograph from page 47 of 7 Aathmalu
పేజీ 47

గుడారాన్ని తాకి నదివంటి అభిషేకాన్నిచ్చింది.

''నేను పెట్టిన అడుగల్లా నేతిలో బండ్రనుండి నా నిమిత్తము పడు నానె

పపవాహావుగా పారెను (యోబు 29:2–6). గుడారమనగా దేవుని సన్నిది.

దేవుడు తనకు భయపడువారిపట్ల ఆయన చేసిన నిబంధన స్థిరపర్చిగల సమర్థుడు

(కీర్తన 25:14). క్రీస్తు మనలని ప్నేహితుడని పలుకరించాడు. ప్రతి వివరం

తెలిపి సరవసత్యంలోకి నడిపిస్తాడు. క్రీవు, నెయి�, లేదా మీగడ్ర క్రీస్తును గురించిన

వాక్య సమృద్ధిని సాచిస్తుంది. నదివంటి ఆత్మ ప్రవాహము ఆ దారిలో పోవు

వారికి దానిలో జారిపోవు అదభుత అనుభవాన్నిస్తుంది. ప్రార్థనద్వారా గొప్ప

దీవెనల గురించి గ్రహింపు పొందగలరు. భవిష్యత్తులో జరుగబోవు అనుబవాలు

గ్రహించగలరరు. ఈ అనుభవాలు మనకు సరియైన జీవితావగహాన్ని కలిగిస్తుంది.

ఒక భక్తుని భావనతో వుందు తరాలు ఈ అనుభవంతో ఆత్మీయ మెళుకువలను

పొందగలరు. అన్యజనులు ఆలోచనలను యెహోవా వ్యర్ధము చేయును (కీర్తన

33:10).

మిల్లరు స్వయానుభవం:

పపనిసన్లేవనియాతో మిల్లరు సరభ జరిగించుచుండగా ఇద్దరు పసైతాను

అనుచరులు సంధించారు. ఎంతో విమర్శ చేయాలని వచ్చి క్రీస్తు సందేశ్నికి

లోబడి క్రీస్తు అందించే నానె అభిషేకంలో తేలియాడారు. వారు నమ్మలేకపోయారు.

వారు అరుస్తూ ''వాకు యేసు కావాలి—— అన్నారు. క్రొత్త జన్మను పొందిన వీరిని

బట్టి మిల్లరు ఆనందించారు. ఆత్మానుబభంగలవారి ఉనికి సులభంగా గుర్తించ

గలవు. భూత వైద్యం, సోది చెప్పుట, చేతబడి శకుతలపై విజయం కావలెననగా

క్రీస్తు సంపూర్ణి అభిషేకం కావాలి.

మిల్లరు హ�సటన్, టెక్సాస్లో పరిచర్యలో రాబోవు సరభకై సిద్ధపడు

42

సమయములో ప్రభువు స్వరంతో ''మిల్లర్, కాసత ఆగు, నేను నీకొక విషయం

గురించి చెపాపలి—— అన్నారు. ఒక పస్రీ గురించి వివరించి, ఆమె వాడే మందులు

గురించి వివరించాడు. ఈ వివరాలను బట్టి ప్రజలలో నమ్మిక విశ్వసం బలపడి

నీ సేవకు గురితంపు కలుగుతుంది—— అన్నారు.

మిల్లరు వేదికపై నిలచి, ''వారియా ఎవరండ�—— అని అడిగాడు. ''అవ్మా,

నీకు అనారోగ్యం వల్ల పక్షవాతం వస్తుందని చాలా భయపడుచున్నావు �నా?——

అని అడిగారు. ఆము వెంటనే కంటినిండా నీరు నిండగా తేరిచూచి ప్రార్ధన

అందుకొన్న తక్షణమే స్వస్థత పొందింది. తన కాలు కదుప కలిగింది. దేవుని

ఆలోచనా వరం వల్ల అనేకులు ఆ స్థలంలో స్వస్థతలు పొంది ప్రభువును ఘనపర్చి,

స్తుతించారు. కొన్నిసార్లు వ్యకుతలలో ఆలోచనలన్నీ బయలు పరర్చివారు. దేవుడా

స్థలంలో ఉన్నట్లు అందరూ స్పష్టంగా గ్రహించేవారు.

''మీ తలంపులకంటె నా తలంపులంత ఎత్తుగా ఉన్నవి—— (యెషయా

55:8–9). ప్రార్ధనా సమయానికి వుందుగానే ప్రజలు హాజరగుట మిల్లరను

ఆనందపరరర్చిది. ఒకసారి మిల్లరు తన భార్యతో ప్రయాణిస్తూ కాఫ్ త్రాగాలని

కారు కిటికీ గుండా వ్యక్తితో సంపదిస్తుండగా, ఆ క్షణంలో ప్రభువు స్వరం

పలికింది. కాఫ్ అందించే వ్యక్తి కువారెత గురించి వివరాలు దేవుడు బయలుపర్చాడు.

దేవుడు చెపిపన వివరాలన్నీ కాఫ్ ఇచ్చిన వ్యక్తికి మిల్లరు తెలియజేసాడు. కొన్ని

రోజుల తర్వాత అదే కాఫ్ హా�టలకు వెళ్ళారు. అతనిని సంపపదించాడు. అది

దేవుని చిత్తం. దేవునికి మన పట్ల ఉన్న తలంపులు బహు విస్తారాలు, ఇసక

రేణములవలె అనంతము. మంచి పనులు చేయుటకై మనలని నిరర�శించాడు.

''యెహోవా ఆలోచన సదాకాలవు నిలుచను ఆయన సంకలపవు

సదాకాలవుండును—— (కీర్తన 33:11). దేవుడు దావీదు వంటి భక్తులకు తన

43

Photograph from page 48 of 7 Aathmalu
పేజీ 48

సంకలపవు ఆలోచనలు ఎన్నో తెలిపాడు. ''నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు

తర్వాత మహిమలో చేర్చుకొందువు—— (కీర్తన 73:24). ఆయన వాట మీద

ఆశపెట్టుకుందును. కావలివారు ఉదయాన్ని ఎదురోకనుటకు ఆశించనట్లు నీ

కొరకు కనిపెటాటనన్నాడు. ప్రతి దినం ఆయన వాక్యంపై ఆశపెట్టుకొని దేవుని

సన్నిధిలో గడ్రపాలి. గత దినానగల మన్నాకాదు తాజా మన్నా అనే

వాక్యంతోపోషింపబడాలి. మన్నా యివవడం వానలేదు. మన్నావలె ఆలోచనాత్మ

తాజాగా పొందుకోవాలి (నెపహావయా 9:20.

ఆలోచనాత్మలో నడ్రచుట

దేవుని ఉదే�శ్లు సంకలాపలు వారుపలేనివి. తగిన కాలవులో వాటిని

నెరవేర్చుకోవలెననగా తెలివిగా వినాలి, గ్రహించాలి. ''నీవు వుందుకు

జ్ఞానివగుటకై ఆలోచన విని, ఉపదేశవు అంగీకరించము—— (సామెత 19:20).

క్రీస్తు తన శిష్యులకు తన సందేశ్లని అనసరించవలసిన విధానాలు, చేయవలసిన

గొప్ప కార్యాలు, చేయు సమర్థతకై తగిన తరీపుదునిచ్చి ఉపదేశ్లు సంసిద�పరిచి,

తననుండి ఆ గొప్ప అనుభవాలన్నీ నేరుపతో నేర్పించారు.

క్రీస్తు శిష్యులు దేవుని చిత్తము వానవుని రక్షణ పట్ల ఎట్లుంటుందో ఆదైవిక

ప్రణాళిక సారాంశ్న్ని గురించి అడిగారు. ఆ ప్రకారమే వారు కోరినట్లు ఆ దైవిక

ఆలోచన అనే ఆత్మను నదీ పపవం వలె అనుభవించారు. క్రీస్తు వాట విని

చేపలని పట్టి పొందారు (అపొ.కా. 2:3).

తెలివిగల, ప్రతిభగల క్రీస్తు అనె గురువు వద్ద ప్రధాన శిల్పిగా ఉన్న క్రీస్తు

ఆదీభనంలో పరిశుదాథత్మ అననుభవాన్ని పొందాలి. పౌలు పెదదలలో వాట్లాడినపుడు

ఆశ్యర్యకరుడు ఆలోచనకర్త నుండి నేను వివేకాన్ని జ్ఞానం పొందానని సాక్ష్యమిచ్చాడు

(యెషయా 9:6). అదభుతాలు చూస్తూ క్రీస్తునుగుర్చి ఆలోచనగార్చి అనుభవాలని

44

శిష�్యలంతా పొందారు.

ఏడు ఆత్మలలో 'బలం— అనే ఆత్మ

ఆశచ్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఆ దేవునిలో గల

బలం అనే ఆత్మ ప్రత్యేకత గలది దేవుని చిత్తంలో పరలోకం బయలుపర్చు ఈ

ఆత్మ ఆలోచన బలవు కలసిన దదవందవ పదాలు. పౌలు ఈ అనుభవం కలిగినవాడే

నన్ను బలపర్చు వానియందే సమస్ధము చేయగలనన్నాడు (ఫిలిప్ప 4:13).

కలవరాల్లో అటుఇటు కొట్టుకొనిపోవు వేళ్ల్లో చలించక నిలిపపది బలవు అనే

ఆత్మ. బలం అనే ఆత్మానుభవంగల మరొక వ్యక్తి కాలేబు, యెహా�ష�వాలు

(సంఖ్య 73:30). ''దీనిని జయించుటకు మన శక్తి చాలును—— ధైర్యంగా తెలిపారు.

చాలామంది గొల్యాత వంటి సమస్యలకు భయపడుట సహాజవు.

పౌలు ఆత్మీయ శక్తిరకై ప్రార్ధన చేసాడు. పౌలు దేవుని ప్రేమ సంపూర్ణితను

పూర్తిగా గ్రహించడానికి పొడవు మడ్రలపు లోతు గ్రహించాలని ఆశించాడు (ఎఫెసి

3:16). అతడు తన శక్తినిబట్టి ఊహించశక్యము గాని రీతిగా ఆయన బలాన్ని

పపత్యకష్పర్చుకోగల శక్తిమంతుడని పౌలు పూర్తిగా గ్రహించాడు. దేవుని బలాన్ని

ఆపాదించుకొనుట అత్యంత ఆహ్లాదాన్ని కలిగించే విశ్వస యాపత. అందుకే

దేవుని మహిమ దాని �శ్యరవవు, సంపద, దాని బలాన్ని ప్రతి వ్యక్తి గ్రహించాలి.

సమృద్ధిగా పొందుట అనగా అవిరామంగా అభిపషక పపవాహావులో నిలిచి

యుండుట. అది పగహించుట అవసరము. క్రాటోస� శక్తి అనగా బలపపభావవు

వలన దేవుని ఆత్మను అంతరంగరకంగా నిలుపుకొని బలపర్చుకొనుట. ఆ బలపరర్చి

శక్తి క్రాటోస� నుండి లభిస్తుంది.

ఆ శక్తి శోధనలను జయించు శక్తి ఇస్తుంది. ఈ ప్రత్యేక బలవు అనే

వరము ఎందుకు? హింసలు తట్టుకొనుటకు, శోధనలు సహించుటకు,

45

Photograph from page 49 of 7 Aathmalu
పేజీ 49

పపయోగించాలి. అది కాపాడుకోవాలి దేవుని కార్యాలు సమర్థవంతంగా

చేయుటకు. పౌలు ఈ బలవు గురించి గ్రహించినవాడై ప్రభువు యొక్క మహాశక్తిని

బట్టి బలవంతులై యుండుడి (ఎపఫసి 6:10).

కావున వేము అధైర్యపడవు. వా బాహ్యాపురుష�డు కృషించుచున్నను

ఆంతర్య పురుషుడు దినదినవు నాతన పరచబడుచున్నాడు (2 కొరింథీ 4:16).

క్రీస్తును చంపాలని ప్రయత్నించగా తపిపంచుకున్నారు. శిష్యులు క్రీస్తును వెంబడించి

రకిషంపబడ్డారు. బలవెన�శక్తితో శోధనలు జయించాడు. పౌలు జీవితంలో బలమైన

అభిషేకమున్నందన అతని సందేశ్లు ఎంతో జ్ఞానయుకతంగా భావగర్బిుతంగా

నిలిచాయి (అపొ.19:20). ఈ ఆత్మీయాభిషేకము ప్రతి విశ్వసికి పపవించాలి.

పౌలువలె గొప్ప సాక్షులుగా నిలవాలి. క్రీస్తును పోలినవారు కావాలి.

పగీకు భాషలలో 4 వాటలకు ఒక వాట బలవు, శక్తి అని వాడారు.

డునామిస� అనే అర్ధమిచు వాట బలానికి మరొక అర్ధము. క్రాటోస� వాటకు

తేడా ఉందా? క్రాటోస� అనగా దేవుని శక్తి మన హృదయంలో పాలించేది.

డ్రయానమిస� అనగా దేవుని శక్తి మనపై కుమ్మరించబడేది.

ఈ శక్తి చేతనే దేవుని అనుచరులంతా గొప్ప కార్యాలు చేయగలరు.

డ్రయినామివు శక్తి దావరా ఆలోచన అనే ఆత్మ నదివలె అదభుతంగా పవిస్తుంది

అనేది సత్యము. ''మీరు సంపూర్ణి జ్ఞానవు ఆత్మ సంబంధమైన వివేకముగల

వారును ఆయన చిత్తమును పూర్తిగా గ్రహించిన వారునై సతాకర్యములలో స్పఘలు

లగుచు జ్ఞానమందు అభివృద్ధి పొందాలి (కొలస్స 1:11).

క్రాటోస� దావరా ఆంతర్యపుష�డు బలపడాలి, శక్తి పొందాలి. డ్రయినావిస�

శక్తిదావరా బాహ్యా పురుషుడు నాతన శక్తి పొంది గొప్ప కార్యాలు బలమైన

కార్యాలు తలపెట్టి చేయాలి. నమ్మకంగా క్రీస్తుపై ఆధారపడి ఈ శక్తిని ఆపశయించి

46

నపుడు మరింత అధిక శక్తిని పొందుటకు సమరు�లమగుదము. దేవుని కృపలో

బలవంతము కవ్ము (2 తిమోతి 2:1). మన రక్షణ కృపచేత కలిగిందని నవ్మాలి.

విశ్వసులు నీతిమంతులు వృదా�ప్యమందు తమల వృక్షము వలె మువ్వ వేస్తారు.

పఘలాలతో అభివృద్ది కలిగియుంటారు. ప్రతి స్థలమందు జ్ఞానవు గురించిన

సువార్తను కన్పరచుచూ విజయోతాసహంలో ఊరేగించు దేవునికి సోత్రము (2

కొరింథీ 2:14).

బైబిలు గ్రంధంలో అనేక సంఘటనలు దర్శనాలు సందేశ్లు సంపుటిగా

ఉంది. దేవుని చిత్తంలో జరిగిన సంఘటనలు బైబిలు గ్రంథాన్ని నమ్మి అనసరిస్తూ

సాగుట విశ్వసయాపత. యెషయా భక్తుని వాటగా సమసత జనవుల కన్నుల

యెదుట యెహోవా తన పరిశుద్ధ బాహువుకు బయలుపరచియున్నాడు. యెహోవా

బాహుబలంలో శక్తి ఉంది. ఆ అవధులు లేని శక్తి సంపద అనుదినం నదివలె

పపవించి సమృద్దిగా విశ్వసి జీవితంలో నిలిచి జయజీవితమవ్వాలి.

''మీ విశ్వసము మనుష్యుల జ్ఞానవును ఆధారము చేసికొనక దేవుని

శక్తిని ఆధారము చేసికొనవలెను—— (1 కొరిందీ� 2:4). పరిశుదాథత్మయు దేవుని

శక్తిని పౌలు కన్పుస్తూ జ్ఞానయుకతమెన� తీయని వాటలు కాక దేవుని శక్తితో

నింపబడిన విలువైన రుచిగల వాటలని ఉపయోగించాడు. ఇదెట్లు సాధయము?

నా ఆత్మచే సాధ్యమని దేవుని వాట ప్రమకత్ తెలిపాడు (జెకర్యా 4:6).

శక్తిచే కాదు, బలవుచే కాదు నా ఆత్మ దావరా చేతనని యెహోవా

సలవిచ్చెిను. దేవుని అభిషేకముకన్నా బలవుకన్నా వీటికి వూలవెన� ఆత్మ

దావరా జరుగుతాయి. ఆ బలవు శక్తి పపభావాలు ప్రతి జీవితంలో దేవుని

చితాతనుసారంగా నెరవేరతాయి.

ఆయన రాజ్య మహా�న్నత పపభావవును ఆయన బలవును నరులకు

47

Photograph from page 50 of 7 Aathmalu
పేజీ 50

తెలియజేయుటకై నీ భక్తులు చెప్పుకుంటారు (కీర్తనలు 145:11). నదివలె ఆ

బలవు నీలో పపవించాలి. ఆ బలవునుబట్టి ఆకార్యాలన్నీ దేవుని నుండి

బహిరితం కావాలి. ఈ బలవు అనే అదభుత ఆత్మీయశక్తిని పొందిన విశ్వసి

దైవరాజ్యాన్ని గురించిన సత్యాలు సాక్ష్యమిచ్చుట తప్పదు. ఆ రాజయము భూమి

మీద వచ్చుగాక. ఆ దేవుని బల పపభావాలు బలమైన దేవుని కార్యాలు చేయుటకు

ప్రేరేపించబడ్రతారు. బలవుతో గొప్పకార్యాలు తలపెట్టుదురు, చేయుదురు

(దానియేలు 11:32). ఆ క్రీస్తును నీవు ఎరుగుదువా? ఆ బలవు, శక్తి నీకున్నదా?

అది కావాలన్న తపన ఉందా?

జ్ఞానాత్మ తెలివిని పుట్టిస్తుంది

దేవుని స్రవశక్తి సంప్దను గ్రహించు సామర్థయము నివ్వగలిగింది. తెలివిగల

ఆత్మ దానియేలు తెలివి అనే ఆత్మాభిషేకాన్ని పొందాడు. దేవుని నెరుగువారు

మహిమనుండి మహిమకు కొనిపోబడుదురు. పేతురు గ్రహించిన తెలివి అనే

ఆత్మతో తండ్రియైన దేవుని భవిష్యత్ జ్ఞానవునుబట్టి ఆత్మవలన పరిశుద్ధత

పొందినవారై విధేయులగుటకు ఏరపరచబడిన వారిని సంభోధించాడు. వాక్యాన్ని

ఒప్పుకోవడం తప్పు కాదు గాని అది మన హృదయంలో ఉదయించే కాంతి

నకష్తం కావాలి. వేకువ చుకక్గా నిలవాలి. దేవుని జ్ఞానాన్ని వెదకుట ఆశించాలి.

ఆ దేవుడే బలపర్చుటకు సమ్రవు సమర్ధత గలవాడై బలపరుస్తాడు.

దేవునియందు భయభకుతలు కలిగి యుండుట తెలివికి ఆధారము. చారల్లస� ఫిన్ని

ఈ భయము భక్తి ఈ వరాల నింపుదలతో అనేకులను క్రీస్తు వైపునకు ఆకరి�ంచాడు.

ఒకరోజు మిల్లరు వేదికపై ఆరాధిస్తూ, ''భూత వరతవాన కాలవులో

బవిష్యతతులో ఉండు సర్వాధికారియగు దేవుడునకు ప్రభువు, పరిశుద్ధుడు,

పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని వానక రాత్రింబగళు చెప్పుచుండిరి—— (ప్రకటన

48

4:8). ఈ వాక్యాన్ని మిల్లరు గారు చదువుట ఆరంభించారు. గొప్ప ఆత్మీయ నదీ

ప్రవాహం రగట్లు ఆన కట్టలు తెంచుకొని ఉదృత రీతిగా ప్రవహించగా ఆగాలి.

అంతటా కరెంటు పపవించిందా! అనిపించింది. అంతలో వింత శబదం

వినిపించింది. కలాప�, కలాప� జనమంతా ఆత్మాభిషేకంతో పరవశులై

క్రిందపడిపోసాగారు. చివరిగా కీబోరు పైనన్న మిల్లరు ప్నేహితుడు డెనిసస�

కూడా క్రింద పడ్డాడు. మిల్లరు ఒక్కడే నిలబడుట గమనించుకొని వెంటనే

వెాకరించాడు. గొప్ప ఉజ్జీవవు దేవుని ప్రసన్నత తెలివిగల ఆత్మ ఆవరించిందని

మిల్లరు గ్రహించాడు.

ఒక బుధవారం మిల్లరు యవనసతుల మీటింగులో అపొసతలుల కార్యాలు 2

అధ్యాయం చదివాడు. ''ప్రభువా బలమైన రీతిగా గాలి వీచనట్లు ఆత్మను

పంపండి. ప్రతి నాలుక ప్రతి వ్యక్తిని తాకండి. ఈ ప్రాంతాన్ని పపజలని

ఆత్మాభిషేకంతో నింపండి. ఆ మీటింగులో మిల్లరు కొడుకు ప్నేహితులున్నారు.

మిల్లరు ఏమి చెపపగలరో, ఏం చేస్తారో చూడాలని వచ్చారు. ఆ రోజు 7వ

తరగతి చదువు పిల్లలున్నారు. ఆ క్షణంలో ఒక చిన్న బాబు మిల్లరను సమీపించి

అతని తల మిల్లరు బభుజాన్ని తాకనా అంకుల్! అంకుల్ నీకున్న శక్తి, అదే శక్తి

నాకు కావాలి. నీవు తెలిసికోగలిగిన అనుభవాలన్నీ నాకు కావాలి. ఇద్దరూ

నేలపై ఒరిగారు. ఏడ్ర్చుట ఆరంభించారు. 33 పిల్లలు వుందు నిలిచారు.

ప్రభువు అదభుతంగా ముఖాముఖిగా ప్రదర్శించారు. పవిపత దైవసన్నిధి తాకింది.

వారుమనససురకై ప్రార్థించారు. దేవుని జ్ఞానవున్న సువులో దేవుని

భయముంటుంది. దేవుని భయంలో పఘలితముంది. అట్టి భక్తి దేవుని పట్ల

గౌరవాన్ని ప్రేమను నమ్మకాన్ని ఆరాధనా భావాలని కలిగిస్తుంది. అట్టి పరిశుద్ధత

న్యాయం, శక్తి సంపద నిబ్బరాన్ని నిశ్చియతనిస్తుంది.

49

Photograph from page 51 of 7 Aathmalu
పేజీ 51

నయావెకిసకోలో మిల్లరు

మిల్లరు ఉజ్జీవాన్ని అందుకున్న రెండవ నెలలో వాల్జోన్లో మీటింగులు

జరిపారు. ఉపవాస ప్రార్ధనలో సిద్ధపడుట మిల్లరు క్రమ జీవితమయ�ున్నది.

ఎన్నో అదభుతాలు సాచక క్రియలు ప్రభువు సన్నిధిలో జరుగుట చాలామంది

చూడకలిగి స్తుతించారు. చివరి మీటింగు సమయంలో ప్రభువు దర్శించారు.

''ఇదిగో చావు మిల్లర్, ''అని పిలిచాడు. ప్రభూ చూడలేనండి, అని భయపడ్డాడు.

మరలా చూడు అని వినిపించింది. మిల్లరుకు పరలోక దర్శినాలని యోహాను

పొందిన పరవశం కలిగింది (ప్రకటన 1:12–17). దేవుని స్వరం విస్తార జలధవని

వలె వినిపించింది. కీత్మిల్లర్, కీక్,కీత్ అంటా పపతిధవనిగా లోతగా పిలిచినట్లు

భూవు.....భూవు....అన్నట్లుంది.

''దేవునికి భయపడువారల్లారా, అందరూ కొద్దివారు గొప్పవారు స్తుతించండి——

(ప్రకటన 19:5). దేవుని బలపపభావాన్ని స్పష్టంగా అనుభవించాడు. తన భార్య

జానెట్తో దైవదర్శనం గురించి వివరించి తెలిపాడు. ఘనతకు వుందు

వినయముండును దేవుని యందు భయభకుతలు జ్ఞానవునకు వూలవు.

వ్యాపారంలో జ్ఞానాత్మతో నిండిని తెలివి

మిల్లరు గతంలో వ్యాపారము చేసిన రోజులలో అతనికి అవసరమగు

మెళకువలన్నీ దేవుని దావరా పొందేవాడు. ఎన్నో గొప్ప అదభుత సహాయం

పొందిన రీతిని చూస్తూ సహ పనివారు ఆశ్చిర్యపడేవారు. అది జ్ఞానాత్మాభిషేకంగా

గుర్తించాడు. ఒకసారి ''మిల్లర్, నీకు పెద్దగా చదువులేదు, ట్రయినింగులేదు,

ఇది అసాధారణ ప్రజ్ఞ. దేవుడే నీకిచ్చినట్లు గ్రహిస్తున్నామని—— తోటి పనివారి

ప్రశంసలు విని దేవునికి కృతజ్ఞత తెల్పేవాడు. మిల్లరు క్రొత్త వసతువులను తయారు

చేయుటకు దేవుడే కలలో మెళకువలన్నీ తెల్పేవాడు. అదే పని అధికారులకు 2

50

సంవత్సరాలు పట్టింది.

అమెరికా దేశమంతా దేవుడిచ్చిన డిజైను ప్రకారం తయారుచేయగా 500

డాలర్లు యంత్రం 3000 డాలర్ల వరకు ధర పలికింది. చాలా ధనాన్ని సంపాదించి

సమాజంలో పలుకుబడిని పొందాడు. ఇది దేవుడిచ్చిన బహుమతిగా తలంచి

ఆ సొవ్ము సేవార్ధము వాడాలని ఆశించాడు. ''మీకు భాగయము సంపాదించుటకు

సామర్థయము కలుగజేయువాడు ఆయనే—— (ద్వితీ 8:18).

మన గురి క్రీసేత కావాలి

మిల్లరు ఆత్మీయ జీవితంలో గుర్తించదగిన వూడు లక్షణాలు ప్రతి విశ్వసికి

అత్యవసరము.

– క్రీస్తుతో అన్యోన్య సహవాసము

– క్రీస్తుకు పపధమస్థానమిచుట

– క్రీస్తుతో మంచి ప్నేహితునిగా వెలగాలి

1 కొరిందీ� 1:9 – ''క్రీస్తు సహవాసానికి మలని పిలిచినవాడు నమ్మదగినవాడు

సామెతలు 21:21 – నీతిని కృపను అనసరించువాడు జీవవును, నీతి,

ఘనత పొందును.

యోహాను 15:4–15 – క్రీస్తులో నిలచి ఫలించాలి క్రీస్తులో కలసి జీవిస్తూ

ఆయన పపణాళికలకు సమయాలకు, పపాధాన్యతలకు విధేయత చూపాలి.

మనవు దేవుని స్వారూప్యములోనికి రూపాంతరమ చెందాలి. ఆయన

స్వభావవు, పరిశుద్ధత ప్రేమకు అంకితమవ్వాలి. అపుడే క్రీస్తు అందించు,

శాంతి, ఆనందము ఓర్పు పట్టుదల, దయ, మంచితనవు సాత్వీకం నమ్మకతవవు

51

Photograph from page 52 of 7 Aathmalu
పేజీ 52

విశ్వసము ఆత్మ విశ్వసము లభిస్తాయి. ఫిలిప్ప పౌలు క్రీస్తు ప్రేమకొరకు

ఆయన పునరుదాథన శక్తి తెలసుకొనుటకై సమస్తాన్ని చెతతగా ఎంచుకున్నాడు.

క్రీస్తుతో అతి సన్నిహిత సహవాసం మనలో కార్యాభివృది� కలిగిస్తుంది (ఫిలిపిప

2:13). ఆయన సంపూర్ణి చిత్తంలో ఇమిడిపోయినపుడే సంతోశానందాలు

లభిస్తాయి. ఆయన సన్నిధి వెదకుట, సహాయం కొరకు అరి�ంచాలి. దేవుడు

మనలని ప్రత్యేక ఉదే�శవులకై పిలిచినపుడు మనకు ఆయన సన్నిధి ఆత్మీయ

శక్తిని పపసాదిస్తారు (అపొ.కా. 13:2).

బర్నబాస�ను పౌలను ప్రత్యేక పిలుపుకై పపత్యేకించుట క్రీస్తు స్పష్టంగా తెలిపారు.

'పిలుచుట— అను వాటకు పగీకు భాషలో తన కొర్రై ప్రత్యేకంగా కోరుకొనుట.

మోషేను పిలిచినపుడు అపబహావును పిలిచినపుడు, గిద్యోనును పిలిచి సమయోచిత

సలహాలనందించిన దేవుడు సమర్థుడు. మన గుండెల్లో తగిన క్రీస్తు అందించే

ప్రేమజావల ఎవుకలలో మంటరరకతితంచి వేరుపారిన స్థిరమైన సువార్త సేవకు

ఆహ్వానం పలుకుతుంది. ఈ తెలివి పుట్టించు ఆత్మ దేవుని నుండి లబభ్యవై దానిని

నిధులను వెలికితీస్తుంది. అది సమృద్ధిగా చేరి సరవజ్ఞానవంతులుగా

తీర్చిదిదుదతుంది. ఇతరులు తెలివిగల ఆత్మను సులభముగా గుర్తించగలరు. ఈ

ఆత్మాభిషేకాన్ని పొందిన వారిని గుర్తించగా ఆ ఆత్మకు కర్తయెన� దేవుని గుర్తించి

కొనియాడి మహిమపర్చిగలరు. ఈ ఆత్మ కృపను, శాంతిని అభివృద్ధి చేస్తుంది.

ఇట్టి తెలివిరకై ప్రార్థించి వెదకి పొందుకోవాలని మిల్లరు ప్రార్ధన ''ప్రభువా,

పరిశుదాథత్మ దేవా, తెలివిగల నదీ పపవాహావువంటి ఆత్మను పంపండి. గతంలో

లేని అనుబవంలోకి ఈ ఆత్మ మవ్ములను తాకునట్లు అనుగ్రహాన్నివవండి. నీ

స్వభావంలో పాలివారమగుటకు ఎంతో తపించువారిగా ఉన్నావు. హృదయాల్లో

లోతైన స్థానంలో ఆత్మ దీపం వెలిగించండి. అది వాలో తృష్ణి కలిగించాలి.

లోకమంతా మీ జ్ఞానాత్మ తెలివిగల ఆత్మతో నిండాలి యేసు నామమములో ఆమెన్.

52

సముపదవు జలవులతో నిండియున్నట్లు భూమి యెహోవా మహాత్యమును

గురించిన జ్ఞానవుతో నిండియుండును. బి�్లగ్రాహాంగారు ఈ అదభుత వరంవల్ల

సావాన్య వ్యకుతలు సహా అందుకోగల సువార్త దావరా ఎన్నో వేలమందికి రక్షణ

అందించారు. జోనాతాన్ ఎడ్రవర్టగారు అతని ప్రసంగాల ప్రభావం వల్ల కుర్చీలలో

నుండి లేచి క్రిందికి పడి ఆత్మతాకిడి పొందేవారు.

↑ పైకి / Back to top