కీత్ మిల్లర్
ఉజ్జీవ జావలతో దేవుని సేవిస్తున్న దైవజనుడు కీత్ మిల్లరు. పసటండ్ వినిపస్టస�
నిర్వాహాకుడు. పరిశుదాథత్మ అభిషేకమును పొందిన మిల్లరు పరిచర్యలో సాచక
క్రియలు అదభుతాలు జరుగుతున్నారు. ఈ పరిచర్యలో అనేకులకు ఆత్మీయ తరీపుదును
ఇస్తూ ఎన్నో ఉజ్జీవ సరభలను నిర్వహిస్తూ అమెరికాలో టెక్సాస్ ప్రాంతంలో
నివసిస్తున్నారు. ఈ తరంలో జీవించువారికి జీవిత ప్రమార్థన్ని బోధిస్తూ రాబోవు
తరాలు ఆత్మీయంగా వేలుకొలుపుతో క్రీస్తును వెంబడిస్తూ క్రీస్తురాజ్య వార్సులు
కావాలను కాంక్ష గలవారు.
ప్రతి వ్యక్తి జీవితంలో ఏడాత్మల అనుభవాలు కావాలని దేవుడు దర్శినవుల
దావరా వివరించారు. దీపస�ంబభ మధ్య దీపవే ఆయన సన్నిధి. ఆయన సన్నిధి బుద్ధి,
అవగాహన, అలోచన, బలవు, జ్ఞానవు, దేవుని యందలి భయం, ఈ దీపస�ంబభం
మనలో నిలిచియుండాలి. అవధులులేని ఆత్మాభిషేకాన్ని నిండిన వీరి రచన
్�వశ్రీస�అస్త్ర
తెలుగులో ప్రత్యేక పుస్తకము వుపదణకు సిద్ధమగుట ప్రభువు
్శీ ్�వ �శీశ్రీవ ళ��తీ�్
కృప. ఈ పుస్తకంలో భావాలు దైవ చితతనేవషణ కల్గించి జీవితంలో సారిపునిచ్చి
జీవితానికికొక అర్థవంతమైన సమరపణను కలిగిస్తాయి.
మిల్లరుగారి బాలయము అవాయకంగా వుగిసింది. క్రీస్తును పిలుపు ఎరుగని
అవాయకునిగా జీవించాడు. వూడు తరాలుగా త్రాగుబోతులనుగా నున్న
కుటుంబీకులు మధ్య పెరిగారు. దేవుని మహాకృప అయనను గుర్తించింది.
యమవనంలో మిల్లర్ భార్యకు మరణకరమైన వ్యాధి సోకింది. తన కారులో
కూర్చొని ఏడుస్తూ యేసును తలంచుకున్నాడు. దికుకతోచని స్థితిలో క్రీస్తు స్వస్థత కోరాడు. ఒకవేళ్ క్రీస్తు అతని భార్యను పబతికిసేత క్రీస్తునే వెంబడిస్తానని వాగ్దానం చేస్తూ సమరపణా ప్రార్థన క్రీస్తు అతని మురను విన్నాడు. నీవు ము�]పెట్టువు నను నీకు ఉతతరమిస్తానన్న చిన్నవాట మిల్లరుకు జ్ఞాపక వుంది. అదభుతంగా భార్య స్వస్థత పొందుట దావరా తను క్రీస్తుతో చేసిన నిబంధన వేరకు క్రీస్తు అనుచరునిగా జీవించుట ఆరంభించాడు.
రకష్ణానుభవంతో క్రొత్త సంతోషంతో విశ్వసయాత్రను 1989 సంవత్సరంలో ఆరంభించాడు. ఇక అదభుతానుభవాలు దర్శనాలు సందేశ్లు వెంబడించారు. ఆ దినాల్లో ఆధ్యాత్మక తపనతో అగ్ని నాలుకల రూపంలో మనుష�్యలపై వేంచేయగా అన్యభాషల అనుభవాన్ని చవిచూచాడు. ఆ అబిభిషేకం మిల్లరు జీవితాన్ని మార్చింది. నమ్మలేని నిజాలు జరుగుట ఆశ్చిర్యపర్చారు. స్వస్థతలు అదభుతాలు సంభవించాయి.
తొమ్మిది ఆత్మపఘలాలు వూడువూళుగా విబభజిసేత ప్రేరణ వల్ల పపత్యేకతల వల్ల ఆత్మశక్తిల వల్ల వూడు విభాలుగా జరిరగ స్పష్టమైన అనుబభజ్ఞానాన్ని పొందాడు. సాక్ష్యము అనుభవాలన్నీ వినువారిలో పరిశుదాథత్మ జావలను రగిలించి జీవజలాలకైన తృష్ణిను అనేక దేశ్లలో ఆయన సేవ విజయ వంతంగా సాగుతుంది. 1994 నుండి లోతైన అనుభవాలందుకున్నారు. 2002 నాటికి ఉజ్జీవం పంచుటకై పాఠశ్లను స్థాపించుట దైవదర్శినాల సమృద్ధితో పపతిపకషం క్రీస్తు ఉనికిని అనుభవంతో కల్గి సాగిపోతున్నారు.
ఒక ఆరాధనలో మిల్లరుగారు ధాన్యంలో ఉన్నారు. చాలా ఎత్తుగా బలంగానున్న దేవదాత పపత్యేకషమైంది. ( యెహోవా : 2:9 ) ఆ ఉనికి చాలా గంభీరంగా నిలిచింది. నీ నోరు తెరువువు ఇది తినము ఆజ్ఞగా బిగిర్గా అరచి చెపాపడు. నోటికేదో తగిలింది మౌనంగా తినసాగాడు. ఈ వింత ఏమిటోనని ఆలోచిస్తూ గమనించగా అది ఒక పుస్తకపు చుటటవెంటనే అర్థం చేసుకొని (ప్రకటన : 10:8) బైబిలు గ్రంధం తెరిచాడు.యెహెజ్కేలు, యిర్మియా గార్లకు దేవుడిచ్చిన అనుభవమిదేనని స్పష్టంగా గ్రహించాడు. ''నోరు తెరిచి నేనిచ్చు దానిని బభుజింపువు. ఈ గ్రంధము భకిషంపువు. ఈ గ్రంధము భకిషంచి ఇపశ్యే�యులకు పపకటింపువు. అది తేనే కంటే మధురముగా వుంది.
ఈ అనుభవాన్ని జీరి�ంచుకొనేలోగా మరొకసారి దాత ప్రత్యక్షత పొందాడు.
అది 2002 పసపెటంబరు నెల తెల్లవారు ర�ావున 3గంటల సమయంలో మిల్లరు
అకస్మాత్తుగా వెళుకువ వచ్చిచూచాడు. దైవదర్శనం రాబోతందా? అనే భావం
కల్గిస్తుంది. ఆఫ్సులో ప్రవేశించిన క్షణంలో ఆపాంతమంతా వింత పపశ్ంతతతో
నిండిపోయింది. పరిశుద్ధ సన్నిదిగా తోచింది. మోషే మండుచున్న పొదమదద దేవుని
వాకుక పపత్యేకషమెన� రీతిగా తెలియకుండా తన చెపుపులు విపాపడు.
గతంలో పుస్తకం తిను అని ఆజ్ఞాపించిన దాత మరలా కనిపంచింది. అది దర్శనం
కాదు పపత్యేకషంగా కళుకు వుందు వ్యక్తిగానిలిచినట్లు గ్రహించాడు. అతని వుఖంలో
నవువలేదు. దుర్సుగా తలుపు తట్టిన శబథం చివరకు మెల్లగా మిల్లరను చేరాడు
ఒక్కసారిగా మిల్లరు అత్యానంద బభరితుడ్రయయాడు.
దేవుడు ఏదైన సందేశ్న్ని తన కర్తవ్యాన్ని బోధిస్తాడని ఆశించాడు. తెలియని
రీతిగా ఉచ్చిరింపశక్యము గాని మూలుగులతో విజ్ఞాపన ప్రార్థన ఆరంభమై ''ప్రభు
నాజీవితము నీకేనయ్యా నీసవరూపంలోకి మలిచి నీవే వాడుకో దేవా నన్ను ఏమి
చేయాలని కోరుతున్నావో తెలపండి—— అన్నాడు. ఒక్కసారిగా కళువుందు సినివా తెర
కనిపంచింది. ప్రభువు అనేక్ ప్రాంతాలు చూపించారు. కనీసం 1గంట వివరణగా
పరిశుదాథతయ్మడు అనేక ఆత్మీయ మెళుకువలను భవిష్యత్తు విషయాలను బోధించారు.
మిలరుకు కాసత ధైర్యము వచ్చింది.''పరిశుదాథత్మగా మీరు బోధించిన ప్రతి విషయము
గ్రహించానండి. మరి ఆ దాత ఎందుకు వచ్చాడో తెలియుట లేదండి—— అంటా
సాటిగా ప్రశ్నించాడు.
అతి వినయంతో మిల్లరు జవాబుకై వేచియుండగా ఇదిగో చూడు ఆ దాత
రెండు చేతులపై ఏదో వ్రాత వుంది. చూడు అని వినిపించింది సరిగా ఎదురుగా
పెద్ద దాత నిలిచి వున్నాడు. అతని రెండు చేతులపై ఆకృతి, బలవు మిల్లరుకు అర్థవెన�
సత్యవేమనగా మిల్లరు ఆత్మీయజీవితంలో క్రొత్త ఆకృతినిచ్చి బలంగా వాడుకోగలరు
స్వరం వినిపంచింది. అంతలో తిరిగి ''నీ ఆత్మీయ జీవితంలో మరొక మెట్టు నీవు
అధిరోహిస్తున్నావు. ఆత్మాభిషేకము నీకు తగిన ఆత్మపసై�ర్యాన్ని బలానిస్తుంది. నీవిక
బలహానుడవు కావు వెంటనే తనలో వెయ్యి ఏనుగుల శక్తి ఆవరించింది.
అంత్యరపురుష�డు బలపడ్డాడు. దేవుడిచ్చిన ఆత్మాభిషేకముతో అత్మీయ పరిణతలో క్రీస్తు కొరకు మంచి సాక్షులుగా ఉండాలని మిల్లరు దృడభంగా భావించాడు. మిల్లరు నిరంతర ప్రార్థన ఒక్కటే '' ప్రభువు పరిశోధించి నా హృదయాన్ని చూచి ఆయాసకర్మెన� వారాిలన్నీ తొలగించండి. సవశక్తిచే ఆధారపడక సంపూర్ణింగా దేవునిపై ఆధారపడు కృపనియ్యండి. అని ప్రార్థించాడు.
2002 పసపెటంబరులో దైవవాక్యాన్ని భోధించుటకై ఆహ్వానం వచ్చింది. ఆ దినం కొరకు వాక్యంతో సిద్ధపడుచుండగా పరలోకం తెరవబడుట గొప్ప మహిమతో సరవశక్తివంతుడ్రను ప్రభువు తెల్లనికాంతిలో ఠీవిగా ధవళ్ సింహాసనాసినుడిగా నుండి దర్శనం చూచాడు. తన్మయతవంలో ఆరాధించుట ఆరంభించాడు. ఆ గొప్ప దివ్యానుభాతి వాటలలో వరి�ంచలేనన్నాడు. ఊపిరి ఆగిపోతందా! అని భావించాడు ఒక దాత చేతిలో ఒక కవరు ఉండుటను చూచాడు. క్రీస్తు దాతతో సందేశమిచ్చాడు. ''ఇదిగో ఈ కవరు మిల్లరు చేతి కందించాలి. ఆ కవరు గాలిలో ఎగిరిపొతుంది. దాత వెంటనే అందుకుంది.
కవరును మిల్లరు చేతికిచ్చింది. ఆ కవరులో రెండు బైబిలు రెపఘరెన్సలు వ్రాయబడియున్నారు.ప్రకటన 4:5, యోషయా 11:2 ఏడు దీపాలుగల దీపస�ంబభంలో ఏడు ఆత్మలను వివరణ ఉంది. ఏడు ఆత్మలను సాచించే ఆ అనుభవాలన్నీ విశ్వసి జీవితంలో సమృద్ధిగా పొందుకోవాలని అనేకులకు బోధించుట తన బాధ్యతగా ప్రభువు దాత దావరా తెలియజేయుట గ్రహించాడు. తన పుస్తకంలో వివరంగా వరి�ంచారు.వారి భావంలో ప్రతి విశ్వసి జీవితంలో క్రీస్తు కొరకు దుపిపనీటి వాగుల కొర్రై తపించే తపన కావాలి. పసిపిల్ల ఆకలితో తల్ల రొవ్మును కొరకు అందుకోవాలన్న ఆశ కావాలి. ఆశించిన రీతిగా సహనంతో ఏడు ఆత్మలను గురించి గ్రహించాలి. ''మనకైతే దేవుడు వాటిని తన ఆత్మవలన బయలు పర్చిగలరు. ఇక్కడికి ఎకికరవ్ము ఇక మీదట జరుగవలసిన వాటిని నీకు కన్పరిచెదను నేను—— ఆత్మవశుడ్రనైతిని యోహాను పరలోక (ప్రకటన 4:1) దర్శినాల్ని చూచిన రీతిగా మిల్లరు జీవితంలో ఎన్నో దర్శనాలు చూచు కృప ప్రభువిచ్చారు.
ఒక రోజు పాస్టరు గారింట్లో ప్రార్థనా సమవేశంలో ఒక పస్త ఒక కేసట్టు నందించింది. ఆ దైవజనునికి మిల్లరు గారిక పోలికలున్నాయి చూడండి. అని చెప్పగా
విడియో చూడగా ఆత్మాభిషేకంలో ఆ బభకుతడొక పస్రీతో నీకు ఆత్మాభిషేకం కావాలా?
అని పపశ్నించుట మిల్లరు చూచాడు ఆత్మను కోరితే పొందగలవా? అనే ఆశతో ఆ
తర్వాత రెండు సంవత్సరాలు ఆత్మాభిషేకం కోసం కనిపెట్టి ప్రార్థించేవాడు. (నిరి
:33:14 ) ''నా సన్నిధి నీకు తోడుగా వచ్చును ఆ వాట ధైర్యం కల్గించాయి. కీర్తనలు
63లో భావవు తన దినచర్య వారింది. నీ బలవు పపభావవులను చూడవలెనని
ఆశతోడ్రనీ కొర్రై దాహామయింది నాశరీరము కృషించుచనది ప్రభూ అని ప్రార్థించాడు.
1994వ సంవత్సరంలో వార్చినెలలో దైవవాక్యాన్ని చదువుచుండగా ప్రభూ నాకు
నీ శక్తి కావాలి. డ్రానావిస� శక్తి అనగా అదభుత కార్యాలు చేయుశక్తి కోరాడు.
అదే రోజు కేసటులో దైవజనుని ప్రసంగము విన్నాడు. ఒక కుంటి బాలుడు
అదభుత స్వస్థత కళురా చూచాడు. ఆ భక్తుడు కన్నీటితో దేవుని స్తుతించుట చూచి ఆ
బభకుతనివంటి జీవితము నాకు కావాలనే తపన ఆరంభం కాగా మిల్లరు టివిని చూస్తూ
ఉండగా అదభుతం జరిగింది. ఆ టివి ప్రసంగీకుడు మిల్లరను చూస్తూ టివీ చూస్తున్న
యమవనుడా నీవు ఎంతో ఆశతో నా వంటి ఆత్మాభిషేకం కావాలని తపిస్తున్నావు.
నీవు కోరిన అనుభవాన్ని యేసు నామమములో పొందగలవు. ఆమెన్ అన్నాడు.
ప్రతి ఉదయం 5:30 నివిషములకు ఒకరికి తెలియకుండా భార్యభర్తలు టి.వి.లో
ఆ భక్తుని ప్రసంగాలు వీకిషంచేవారు. సరిగి కొద్ది రోజుల్లో డ్రల్లాస�లో ఈ స్వస్థతవరము
గల భక్తుని కూటవులు జరుగుచున్నారు. ఆ మీటింగు వారి ప్రార్థన పారటనర్లుగా
నున్న వారికని తెలసుకొని ప్రార్థన చేసుకొని వారిని సంపపదించుటకు ప్రత్యేక ఆత్మ
కుమ్మరింపు కావాలనే ఆశతో భార్యబిడ్డలతో మిల్లరు పపయాణమయయాడు. అతి
కష్టవుపై వూడవ వర్సలో స్ట్లు సంపాదించి ఆరాధనలో పాల్గొన్నారు. చక్రాల
కుర్చీలో వచ్చిన కుంటివారు గ్రుడ్డి వూగ, చెవిటి వారు స్వస్థపడుట యేసు నామమము
మహిమ పర్చిబడుట చూచాడు. బోధికుని స్వరం గంభీరంగా పలికింది
స్వస్థతాదభుతాలు జరుగు పరిశుదాథత్మ ప్రవాహం పపహిస్తుంది. ఆ ప్రవాహంలో వునిగి
ఆత్మాపషకానుభవంతో సాక్షులుగా జీవించండి.
మిల్లరు మనససులో చిన్న ఆశ జనించింది. ఆ భక్తుడు నన్ను సమీపించి నా
తలపై చేయి పెట్టి ఆత్మరకై ప్రార్థిస్తే నాకు చాలు ప్రభూ అని మెల్లగా ప్రార్థించాడు. అంతలో ఆత్మకోరు వారు వేదిక మీదికి రండి అనే ఆహావనంతో ఒక్క గంతలో వేదిక చేరిన మిల్లరుకు తల్లవాట గురతుకు వచ్చింది. ఎన్నడ్రా దుర్సుగా పపవర్తించకు మృదువుగా ప్రవర్తించు. ఆ క్షణంలో వెడ్రను ఎవరో తాకినట్లుంది. ఎవరో బకట్టు నిండుగా నానెను తలపై కుమ్మరించిన అనుభవం పొందాడు. శరీరమంతా పులకింపుతో నిండింది.
ఆ తర్వాత ప్రప్రధమంగా తన ప్రాంతంలో మిల్లరు జీవితంలో తన కువారుడు జసిటన్ కంటి స్వస్థత చూచాడు. ఆటల్లో బంతి కొట్టుకోగా కన్నుచూపు బలహానవెయి�ంది. ఆ కంటిలో నానె ఉంచి ప్రార్థించాడు. క్రిందకి ఒరిగిన జసిటన్ పూర్తి స్వస్థత పొందాడు. ఆ తర్వాత రోగులు పపార్థనకై వేచియున్నారు. అతని తల్లకోసం ప్రార్థించగా చేతివేళులో మంట మిల్లరు తలను తాకి ఆ పిదప మిగిలిన వ్యకుతలను స్పష్టంగా తాకింది అనేకులలో స్వస్థత చూడగల్గి ప్రభువుని స్తుతించారు. మిల్లరు జీవితంలో ప్రార్థన ప్రతి విశ్వసి ప్రార్థన కావాలి. నిన్నీటి అభిషేకం నేటికి చాలదు. ప్రతిదినం నాతనవుగా పపవంచే దైవాభిషేకం కావాలి. ఆ శక్తి ప్రభావంతో ప్రజలకు సేవ చేయుటంలో నాతన అనుభవాలు అదభుతాలు చేయు సామరాథ్యన్ని ప్రభువులో పొందగలవు.
పరైస్తవం మతం కాదు దివ్య వారిం. 30 నిమిశాలు ఆరాధించే పక్రియ కాదు దేవుని మహిమ పరర్చి అనుదిన జీవితము. పరలోక గవినులను తెరచి పటటజాలని అవధులు లేని అభిషేకాన్నివ్వగల దివ్య అనుభవం. 1996వ సంవత్సరం నాటికి మిల్లరు ఆత్మీయజీవితంలో ఎన్నో ఉన్నత శిఖరాలందుకున్నాడు.
అంధకార శకుతలను ఎదిరించి వాటిని పారపదోలు అనుగ్రహం పొందాడు. ఒక దేశంలో తర్జుమా చేయువ్యక్తి దురాత్మ ప్డితునిగా గుర్తించి ప్రార్థించాడు. డాకట్ర్లు స్వస్థత పర్చిలేని రోగులు రాగా ఒకరికి దవ్ర ఎవుక ప్రసంగము జరుగుచండగరనె వుఖంలో ఖాళీ భాగం పూడిపొయింది. అదభుతాన్ని చూచిన వారు మరికొందరిని ఆహ్వానించగా గొప్ప ప్రార్థనా శక్తి దావరా అనేకులు వేలు పొందారు. ఒక పాప కణితి వాయమయింది. ఆత్మ ప్రవాహం అర్థం కాసాగింది.
పౌలు, పేతురు జీవితంలో జరిగిన అదభుత సేవానుభవాల్ని మిల్లరు క్రీస్తు శక్తితో
చేస్తున్నారు. సాధారణ జీవితాన్ని కొనసాగించు మిల్లరను దేవుడు ఎన్నుకొని అతని
ఆశనిబట్టి దేవుడు అతన్ని ఆత్మలో నింపి సంపూర్ణి అభిషేకంలో క్రీస్తు సేవలో
కొనసాగించి అనేకులకు ఆత్మీయ వేలులనిచ్చే మిల్లరు జీవితం విశ్వసులకు సాపర్తి
కావాలి.
మిల్లరుకున్న ఆత్మీయ తపన ప్రతి విశ్వసిలో కల్గినచో సాధనవుగా వార గలరు.
'' దేవుని సంపూర్ణిత యందు సంపూరు�లు కావాలి. ప్రేమయందు వేరుపారి స్థిరపాడాలి.
సమసత భక్తులలో క్రీస్తు ప్రేమలోతుల్ని అంటే పొడవు, వెడ్రలపు లోతు గ్రహించాలి——.
ఎడ్రతెగని ప్రార్థన మనలో కార్యసాధకవెన� శక్తిని ఉతపతిత చేస్తూ ఊహించలేని దేవుని
మహిమకు తలంచిన శక్తి కల్గిస్తుంది. ప్రతి విశ్వసి ఆత్మీయనేత్రాలు తెరచి, వినగల
చెవులను గ్రహించగల హృదయాన్ని పొందాలని మిల్లరు ప్రార్థన. ఈ పుస్తకాన్ని
విశ్వసంలో చదవాలి. విశ్వస్వీరులై గొప్ప సాక్షులుగా నిలవాలి. దేవునికి మహిమ
ఆమెన్.

మీడ్మ�్లలో ఉజ్జీవవు
మిల్లరు 1999 సంవత్సరములో పెనిసలేవనియాలో ఒక ప్రాంతాన్ని
దర్శించారు. అతనికి ఆర్స బార్స అనే ప్రియమైన ప్నేహితుని కలసుకోవాలి.
''మిల్లర్, నీవు వచ్చి, ఉజ్జీవ సరభలు నిర్వహించాలి. ఎందరో ఆత్మాభిషేకానిరకై
వేచియున్నారు—— అని అతడు ఆహ్వానించాడు. నిజానికి క్రీస్తు నిన్న, నేడు, నిరంతము
ఏకరీతిగా ఉన్నాడు. నాతన నిబంధన కాలవులో జరిగిన అదభుతాలు,
కపప్ర్నహా�వులో జరిగిన అదభుతాలు మిల్లరు దర్శించు ప్రాంతంలో తప్పక
జరుగుతాయని అతని దృడభ్ర విశ్వసము.
ప్రార్ధన, సిద్ధపాటుతో మిల్లరు ఆ సరభలను ఆరంభించారు. మొదటి వూడు
దినాలు ప్రసంగించిన తర్వాత స్థానిక కాపులు, ''మిల్లర్, నీ ఆత్మాభిషేక
అనుభవాలు వాకు చాలా పపోతాసహాకరంగా ఉన్నాయి. నీవు వాకు కావాలి.
మరొక వారం వా మధ్య ఉండగలవా?—— అని అడిగారు. గతంలో ఉజ్జీవ
అనుభవం లేనివారై నేడు మిల్లరు సందేశ్లపట్ల ఆసక్తి కన్పరచి క్రీస్తు ఉనికిని,
ఆయన సన్నిధి ప్రేమలను గురించి సంపూర్ణి అవగాహన కలుగునట్లు దేవుడు
వారి హృదయాలను సిద్ధపరిచారు. మిల్లరు కాసత సంశయించారు ''నా భార్య
పిల్లలను వదలి వచ్చాను. నేను మరొక వారం రోజులు మీతో ఉండుట అసాధయము——
అన్నాడు గాని, వారంతా చూపిన ప్రేమకు లోబడ్డాడు. అలా వర్సగా వూడు
వారాలుగా పరిచర్య అదభుతరీతిగా కొనసాగింది. జనాలు విపరీతంగా వచ్చారు.
అదభుత స్వస్థతలు చూచిన సాక్షుల పపభావంవల్ల 12 దేశ్ల నుండి 80 పటటణాల
నుండి విభిన్న శ్ఖలవారు హాజరయ్యారు.
3

అసాధారణ అదభుతాలు సాచక క్రియలు స్వస్థతలు ప్రభువు మహివార్ధం
ఆశచ్యంగా ప్రభువే నడిపించారు. ఎన్నడ్రా చర్చి వుఖం చూడని వారంతా
ఆసక్తితో పరుగులు తీసివచ్చారు. రక్షణ సువార్తను స్వకరించి, వారుమనససు
పొంది, వారి బలహీనతలను, పాపాలను ఒకరితో ఒకరు ఒప్పుకొంటా క్రీస్తులో
ఆనందించారు.
మిల్లరు వ్యక్తిగత సాక్ష్యము
మిల్లరు విద్యావంతుడేమీ కాదు ఎలక్రాటనిక్సకు సంబందించిన విద్య లేదుగానీ
ఎలక్రీటషియన్ పని తెలసు. గతంలో హైస్కూలు విద్య కూడా పూర్తిచేయలేని
అసమరు�నిగా ఉండేవాడు. ఆర్మీలో చేరి రెండు సంవత్సరాలు గడిపాడు. ఆ
తర్వాత లైపబరీలో పుస్తకాలు చదువుకొనేవాడు. ఎలక్కిటకల్ వ్యాపారంలో లైపసనసు
పొంది 9 నెలలో వ్యాపారిగా నిలిచాడు. దేవుని ప్రత్యేక అనుగ్రహం ఉంది.
పనిలో నిపుణత గలవాడు రాజుల యెుదుట ప్రశంసలు పొందగలడు.
అంతేకాదు, తన చేతికి దొరికిన పనిని నమ్మకంగా పశద్ధగా చేసేత �శవర్యవంత
డగునని లేఖనాల్లో ఉందని గ్రహించాడు. ఒకసారి తన వ్యాపారంలో ఎన్నో
వూగ జీవుల జీవనాధారవెన� వివరాలు నింపు యంత్రము పాడ్రయిపోయింది.
ఆ సంస్థ నిర్వాహకులు చాలా కంగారు పడ్డారు. చాలా దారం నుండి నిపుణులను
ఆహ్వానించగా, వారంతా దారమని తపిపంచుకున్నారు. మిల్లరు చిన్నచిన్న రిపపర్లు
చేయు పనివాడిగనే ఉన్నాడు. ప్రభువు మీద మంచి విశ్వసమయింది. భక్తితో
పశద్ధతో ఫ్డ్ మిల్స యంత్రాన్ని ఎన్నో వేల వైరులు ఇమిడి గజిబిడిగా ఉన్న ఏరి
స్థితిని యేసు నామంలో ఎదురుకన్నాడు. ప్రభువు దానియేలను స్వస్నంలో దర్శించిన
రీతిగా దర్శించాడు. ఆ యంతంలో ఉన్న లోపాన్ని చూపించి వివరించి దానిని
క్రమ పర్చుటతో వెళుకువలన్నీ నేరాపరు.
4
అనేక వేలమంది యంత్రాంగంలో ఆధారపడిన పనివారు ఆశ్చిర్యపరునట్లు
అద్భుతమైన రిపపరు జరిగినందన మిల్లరును నడిపిస్తున్న క్రీస్తును బట్టి ఆయన
నామం పహాచ్చింపబడింది. హల్లెలూయా! ఆ వ్యాపారం చాలా అభివృద్ధి చేయుటకు
దేవునికి ఇష్టవెన�ది. మిల్లరు సేవలో అనేకులు ఆత్మీయంగా బలపడి ఫోనులు,
ఉత్తరాల దావరా ప్రోత్సహించేవారు.
మిల్లరు అభిప్రాయంలో, ఏ విశ్వసియెన�ను వృధాతిశయంతో గానీ వట్టి
వాటలతో మనుష్యులను ఆకరి�ంచలేవుగానీ కేవలవు పరిశుదాథత్మ అభిషేకము
వల్లనే క్రీస్తు అందించు శక్తి దావరా దేవుని పిలుపుకు విధేయులు కాగలరని
తలంచేవాడు.
క్రీస్తును గురించిన అతి శ�షట జ్ఞానవు పొందుటను గురించి పౌలు లోకాన్ని
దారము చేసికోగలాిడు (ఫిలిప్ప 3:8). ఈ పరిశుదాథత్మ శక్తి పొందుట శ్రేష్టమైన
అనుభవవు. దేవుని ఆత్మరకై తపన, ఆకలిదప్పులు గలవారై క్రీస్తుతో అన్యోన్య
సహవాసం కొరకు మిల్లరు ఎన్నో రీతులుగా క్రీస్తు మార్గాన్ని అనసరించేవాడు.
క్రీస్తు స్వారూప్యం తనలో నిలుచుటకు ఆశించేవాడు. ప్రతి విశ్వసికి అత్యవసరమైన
కాంక్ష పరిశుదాథత్మాభిషేకం పొంది ఆత్మీయ వరాలతో క్రీస్తు పరిచర్య చేయుట
ఆయనను మహిమ పర్చుటయే.
వివిధ ప్రాంతాలలో మిల్లరు ఉజ్జీవసరభలు కొనసాగించారు అయోవా
ప్రాంతంలో ఆహ్వానించిన భక్తుల ఆసక్తి కనుగొని మరలా ఆ ప్రాంతంలో అనేకులకు
రక్షణ, దురాత్మల విడుదల, స్వస్థతలు, కుటుంబ జీవితాలు సరిదిదదబడు
అదభుతానుభవాలు ఆత్యానంధ బభరితుడిని చేసారు. ప్రభువు హస్తము తనలోనుండి
నడిపిస్తున్నదని గ్రహించి కృతజ్ఞత కలిగి యుండువాడు. అనేక స్వస్థతల దావరా
విడుదల పొందిన విశ్వసులు భూదిగంతాలలో నేడు మిషనరీ సేవకులుగా
5

ప్రభు సువార్త చాటుట గమనార�వు. మిల్లరు సరభలకు విచ్చేసిన ఒక పస్రీ తన
శరీర బాధల నివారణకై చాలా వాత్రలు వాడేది. నడ్రకలేదు, పరుగులేదు. 20
సంవత్సరాలుగా మందులు వాడుట, చేతి క్రతో నడుచుటవల్ల బాధతో జీవించేది.
ప్రార్ధన దావరా స్వస్థత లభించగా ఆ క్షణంలో పరురగతతుచూ దేవుని స్తుతించుట
అందరినీ ఆశ్చిర్యపరిచింది. ఆ తర్వాత డాకట్రు ఎక్సరేల దావరా క్రొత్త నరాలు
పొందిన గుర్తింపుతో గొప్పసాకిషగా దేవుని ఆరాధిస్తుంది. మరొక ప్రముఖ ఆటగాడు
మిల్లరను దర్శించాడు. అతను బరువులు ఎతతుటలో నేరపరి కానీ
బలహానుడ్రయయాడు. 50 పౌనులు బరువును కూడా ఎతతలేకపోయేవాడు.
విపరీతమైన నొపిపతో బాధపడేవాడు. క్రీస్తు దావరా స్వస్థత పొంది, 200 ప�న్లు
మాయు సమర్థతతో క్రీస్తు సాకిషగా జీవిస్తున్నాడు.
క్రీస్తు పొందిన గాయాల దావరా స్వస్థత పొందిన సాక్ష్యములు అదభుతముల
దావరా మరికొందరు ఆత్మీయ వేలు పొందారు (యెషయా 53:5).
చదువరీ, మిల్లరు ప్రశ్న ఏమనగా, నీవును ఆత్మీయానుభవాలు కావాలనే
ఆకలిదపిపక నీకుందా? అట్టి ఆశకల్గి ఉంటే అభినందిస్తాను గానీ అది దావీదుకు
గల తపనయే. నా ప్రాణము జీవవుగల దేవుని కొర్రై తృష్టగొనుచున్నదనియు
ఆయన మందిరావరణవులలో ఆయన బలవు పపభావవును చూడవలెననే
ఆశ కలిగినట్లు దావీదు వరి�ంచాడు (కీర్తనలు 63:1–2). ప్రభూ, నీ అభిషేకము
లలో క్రొవువ మెదడు దొరికినట్లున్న పొంగిపొరలే ఆత్మానుభవాన్ని నీ ప్రేవాతి
శయాన్ని నా పెదవులతో వరి�ంచురీతిగా నన్ను నీ సన్నిధితో తాకండి. ఇపశ్యేలు
యులకు వారు కోరినది వారికిచ్చెిను. వారి పపాణవులకు కీషణత కలుగజేపసను
(కీర్తన 106:15). అట్టి కృతజ్ఞత లేనివారివలె కాక క్రొవువతో బలవుతో నిన్ను
ఆత్మతో నింపిన అనుభవంతో సేవించు ధన్యత నీయమని మిల్లరు నిరంతర
పపార్థనయె�ు ఉన్నది. దేవుడిచ్చే ఆత్మీయ సమృద్ధి స్గము కప్పుగాని, వూడువంతల
6
కప్పులో గానీ ఇవ్వరు గిన్నె నిండిపొర్లు ఆత్మీయానుభావాలని ఇస్తారు.
నా గిన్నె నిండి పొర్లుచున్నది అనే అనుభవం మనకు కావాలి. అపుడే
ఆయన ప్రేమ, దయను గురించి పపచురించక వానవు. ''బండ్రనుండి నామితతవు
నానె పపవాహావుగా పారెను—— (యోబు 29:6). ఈ తరంలో మనకు ప్రభువు
తాజా నానె వంటి అభిషేకాన్ని ప్రతి ఒక్కరూ గురితంచతగునట్టి
అనుభవాన్నిస్తున్నాడు.
ఆ దినవున నీ బభుజవు మీదనుండి అతని బరువు తీసివేయబడును. నీ
వెడ్రనుండి అతని కాడి కొట్టి వేయబడును ఆ కాడి విరుగగొట్టుబడును (యెషయా
10:27). ఈ అభిపషకానుభవం వల్ల మనకున్న భారాలన్నీ తొలగింపబడి పోతాయి.
మీరు నమ్మిన సత్యము విమ్ములను సమ్ర భారముల నుండి సవతండ్రులనుగా
చేయును (యోహాను 8:31). అపుడు క్రీస్తు ఆత్మీయ తాకిడి పొందిన విశ్వసి
''శుద్ధదేవా, నిన్ను నేను ఘనపరుస్తాను. ఇంకనా నీకునా నీ గురించి తెలిసికోవాలని
ఆశిస్తాను. నీవు అందించు లోతైన రక్షణ బాహువులలో క్రొత్త అనుభవాలను
తోడుకుంటాను. నీ గొప్ప జ్ఞానావగాహామగు సమృద్ధి జీవాన్ని అందుకోగలను.
ఆశీర్వాదకరమైన సమృద్ధి జీవమంటే, గొప్ప భవనాలు, కారులు ఉండుట కాదు.
అవి ఉండవచ్చు లేకపోవచ్చు కానీ దేవుని అదభుత సహాయంతో అసాధ్యాలను
సుసాధయము చేయు సమర్థతను పొందుట శ్రేష్టమైన అనుభవవు. అట్టి అత్మాభిషేషం
ప్రవహించే నదివలె జీవించుటకు ఆశింపగలవా? అట్టి పూర్ణి సంపూరా�నుభవం
లోకి సంపూర్ణి సమర్ధతో క్రీస్తుతో అన్యోన్య సహవాసం గలవారము కావాలి.
ఆశక్తి పొందు పపత్యకషసాకషులు కావాలి. మిల్లరు జీవితంలో అట్టి ఆత్మాభిషేకము
గొప్ప సేవకు పునాదిగా నిలచింది.
ఆత్మీొకక్ క్రియాత్మక నిరూపణ
7

పౌలు తన పత్రికలలో సాక్ష్యముగా వ్రాసిన వాటలలో వాక్చాితుర్య
వులోగానీ జ్ఞానాతిశయములోగాని దేవుని మర్మములు పపకటించనుగాని, సిలువ
వేయబడిన క్రీస్తును ప్రకటించాలి. జ్ఞానయుకతమెన� తీయని వాటలుకాదుగాని
పరిశుదాథత్మయు దేవుని శక్తియు కన్పరచు దృశాటంతవులనే వాడుచున్నాని
చెపాపడు (1 కొరింథీ 2:1–5). మిల్లరు వాటల్లో ప్రభువు నన్ను అదభుతరీతిగా
వాడుకొనుటనుబట్టి ప్రభువులో అతిశియిస్తున్నాను. నీ వుందర ఆవరణవులో
ప్రభుని మహిమ ఎట్టిది. దేవా అని రోజూ కీర్తనలు 63, అపొసతలు కార్యాలు
1:8 లో శక్తిని పొందుతారు. సాక్షులుగా ఉంటారు అనే వాక్య ద్యానాలు అనుదిన
చర్యగా వారాయి. భూదిగంతాలలో నేను సాకిషగావారగలనని నేనెన్నడ్రా ఊహించ
లేదు. 2002 కన్నా 2004వ సంవత్సరంలో ఎకుకవ ఆత్మాభిషేకము నాపై
పపరభువుంచి నన్ను ఘనంగా ఆయన సేవకై పపతిషిటంచారు (హాగియి 1:14).
మీకు తోడుగా ఉంటాను, అంతే కాదు జనులందరి మనససును ప్రేరేపిస్తాను.
ఈ ప్రేరేపిస్తాను అన్న వాట 75 సార్లు పాత నిబంధనలో ఉంది. పరిషరాజు
గుడును రేపుట అనే వాక్యము గమనించగలవు (ద్వితీ 32:11). ''పరిషరాజు
గాడురేపు తన పిల్లలపై అల్లాడుతున్నట్లు దేవుడు వారిని నడిపించెను——
సవరమండ్రలవా, సితారా వేలుకొనువు (కీర్తనలు 108:2).
శిష్యులు వినునట్లుగా ప్రతి ఉదయము విను బుద్ధి పుట్టించుచున్నాడు.
నాలోని ఆంతర్య పురుషుడు బలపడాలని సదా ఆశ కలిగి ఉంటాను. ప్రతి
దర్శనములో నాతన అనుభవాలతో నన్ను ఉతేతజపర్చు ప్రభువు నాకున్నారు
(యెషయా 50:4).
నాలో దేవుడు ఆత్మీయ ఆకలిని ప్రేరేపించి, ఆత్మను ఉజ్జీవపరిచి, దేవునిపై
కనిపెట్టియుండగా మరురగైన ఆత్మీయ సత్యాలను బోధిస్తాడు. ఇదే వాగ్దానాలను
8
నవ్ముటలో ఔన్నత్యము ''నాకు ముపరపెట్టువు. నేను నీకు ఉత్తరమిచ్చెదను.
నీవు పగహింపలేని గొప్పసంగతులను గుడభ్రవెన� సంగతులను నీకు తెలియజేతను——
(యిర్మీయా 33:3). నిగాడభ్రవెన� గొప్ప సంగతులు అంటే సులభంగా లభ్యం
కానివి, బటటబయలు చేసి అందుబాటులో కలిగించగలడు. ప్రప్రధమంగా
హృదయమనే తలుపునొదద చేరి తట్టుట జరుగుతుంది (ప్రకటన 3:20–22).
మన ప్రతిస్పందన గుర్తించగలరు. ఆహ్వానించే స్థితిని బట్టి మన అవసరాలని
తీర్చి, అన్యోన్య సహవాసమిచ్చి సింహాసనాస్నులని చేస్తారు. తలుపు పరలోకంలో
తెరువబడగా ఆహావనవయింది. ఇక్కడికి ఎకికరవ్మా ఇక మీదట జరగవలసినది
కన్పరచెదను అని ప్రభువు పసలవిస్తున్నాడు (ప్రకటన 4:1). క్రీస్తు మనకు,
ఉన్నతమైన స్థానాన్ని నియమించారు. అది కుటుంబాలకు, సేవకు, సంఘాలకు
ప్రపంచవ్యాప్తంగా సహవాసం చేయాలనే గొప్ప కోరికతో ఉన్నారని గ్రహించాలి.
మనమంతా ఒక గొప్ప కుటుం�కులం ఒక్క ఆత్మ యందు తంపడి సన్నిధిచేరి,
ప్జనులు కాక పరిశుదు�లతో ఏకప్టటణసతులు, ఇంటి వారునైయున్నారు (ఎఫెస్స
2:18).
ఎంత ధన్యత! క్రీస్తు చెపిపన వాట, ''మీతో చెప్పవలసిన అనేక సంగత
లున్నారుగానీ మీరు వాటిని సహింపలేరు. సత్యసవరూపి వచ్చినపుడు మీకే
వివరంగా తెలియజేయును—— అన్నారు (యోహాను 16:12–15). ఎన్నో మరా�లని
క్రీస్తు ఎంతో స్పష్టంగా మనకై బోధించారు. ఎంతో గొప్ప ఆత్మీయతను భావలనిచ్చి,
ఆత్మ కుమ్మరింపనిచ్చి గొప్ప కార్యాలు తలపెట్టి చేయాలని మనలో ప్రతి ఒక్కరి
నుండి ఆశిస్తున్నాడు. మరి మనమంతా సిద్ధంగా ఉన్నావా?
''అన్నిటికి కుదురు బాటు కాలవులు వచ్చునని దేవుడు ఆది నుండి తన
పరిశుద్ధ ప్రమకతల నోట పలికించెను (అపొ.కా. 3:21). ఎంత మంటి వాట!
కుదురుబాటు కాలవేది? మనవే స్పష్టంగా గ్రహించాలి సువా! దేవుని గొప్ప
9

పపసన్నతలో మహిమ నుండి మహిమకు, తరంగాలు తరంగాలుగా
ఆత్మీయలోతుల్లోకి పపవేశించాలంటే సత్యాన్ని హత్తుకోవాలి. పసైతాను మనోనేత్రాలకు
గ్రుడ్డితనం కలిగిస్తుంది. క్రీస్తు సిలువలో ఆ సత్యాన్ని పపత్యకష్పర్చారన్నది సత్యము
)నిరివు 22:7). దొంగ దొరికితే రెండింతలు చెల్లించాలి (యోహాను 10:10).
సైతాను మన మనసాసకిషని చంపి ్రేరును నాశనం చేసి శాంతిని దొంగిలిస్తాడు.
దొంగ వసతువులలో దొరికితే ఏడింతలు చెల్లించాలని ఉంది (సామెతలు
6:30–31). �డ్ర పురుగులు తినివేసిన పంట మరలా మన పూరివకుల కృషి,
ఆత్మకుమ్మరింపు అనుభవాలు ఆది క్రైస్తవుల ఆత్మీయ పొంతకొస్తు అనుభవాలు
తిరిగి పునరుదీదకరించబడుట నేడు అదభుతాల దావరా చూచుట లేదా! (యోవేలు
2:25). నీవు నేను అట్టి ఉజ్జీవానికి పురుకొలిపబడి ధైర్యములో పాత ప్రగతిని
పునరుదీదకరించుటకు ఆత్మీయ అభిషేకంతో నింపబడి మన కుటుంబాలని
సమాజాన్ని దేశ్న్ని క్రీస్తు ప్రేమతో నింపడానికి ఆశిద్దావా? అందుకే మనలను
యెషయా 61లో వలె దీనులకు సువార్త ప్రకటించుటకు 1–2 నలిగిన వారిని
దృడభ్రపర్చుటకు, బంధింపబడువారికి వివుక్తి దు��ాపకాంతులను ఓదార్చుటకు
దు��ంచువారికి ఉల్లాస్ వపస్తాలిచ్చుటకు అభిషేకించారు.
పరిశుదాథత్మ పపత్యకష్పర్చు క్రీస్తు (మీకా 2:13) ''పపాకారములను
పడగొట్టువాడువారికి వుందుగా పోవును. వారి రోజువారి వుందుగా నడుచను.
యెహోవా వారికి నాయకుడుగా ఉండును. గుమమములను పడగొట్టి దాని దావరా
దాటిపోవుదురు అనేవాటలో పడగొట్టుట, ఇతరులకు దానినిచ్చువారు, స్లు
తీసి అత్తరు స్సా పగలగొట్టువారు, పరిశుదాథత్మ వుపద పగలగొట్టి ఆత్మాభిషేకాన్ని
అందించేవారు ప్రభువు పపతినిధులు. ''రహాస్యములు మన దేవుడైన యెహోవాకు
చెందును. ధర్మశ్పసత వాక్యములన్నిటిని ననసరించి నడుచుకొనునట్లు బయలు
పరచబడినవి ఎల్లపుడు మనవియు మన సంతతివి యుగును. ప్రభువులో లోతైన
10
అనుభవాలు పొందు వారికి ఈ రహస్య అనుభవాలు చెందుట తెలియుట ఎంత
ధన్యత! (ద్వితీ 29:29). రహస్యము బయలుపడుట అనే అనుభవం మరొక
సందర్బువులో గమనిస్తావు. తనసేవకులైన ప్రమకతలకు తాను సంకలిపంచిన
దానిని బయలు పర్చకుండా ప్రభువైన యెహోవా ఏమి చేయడు. యెహోవా
ఆజ్ఞ యిసేత పపవచింపకుండా ఉండువాడెవడు? (ఆవెసు 3:7).
కొందరికి ప్రభువు పపత్యకష్పర్చు అనుభవాలు పరిమితం కాదు. అందరూ
అనుబభవిచాలనే దేవుని అ�భషటవు. ప్రభువు అందుబాటులో నుండి ఆయన
గొపరెలవలె సవరాన్ని విన్నవారు వ్యక్తిగతంగా గాని, ఒక గుంపుతో గాని,
ప్రప్రధమంగా ప్రత్యక్షత, అభిషేకము సందేశ్న్ని ఇచ్చి తగిన తరీపుదునిచ్చి మిగిలిన
వారందరికీ రక్షణ సువార్త ఆత్మను భావాలు బహిరంగపరచుటకు గొప్ప ప్రణాళిక
కలిగి ఉన్నాడని మిల్లరు స్పష్టంగా గ్రహించాడు. ''గువ్మాల దావరా రండి
జనవునకు త్రోవ సిద్ధపర్చడి రాజ వారివును చకక్పర్చడి రాళును ఏరి
పారవేయండి. జనవులు చూచనట్లు ధవజవెతతుడి ఇదిగో రక్షణ నీ యొద్దకు
వస్తుంది (యెషయా 62:10).
ఆయన జీతం ఆయన వద్ద ఉంది. క్రీస్తు యేసుని రాజ్యమందు చేరెను
యేసు రాజు వుందుగా ధవజవు పట్టినడుద్దావా? నశించు ఆత్మల పట్ల
భారం కలిగియుండగలవా? ప్రకటనలో వివరంగా తెలాపరు. వారు గొపరెపిల్ల
రకతము బట్టియు తామిచ్చిన సాక్ష్యము బట్టియు వారిని జయించియున్నారు
(ప్రకటన 12:11). జకర్యా ప్రవచన గ్రంథంలో వివరములో యూదా గవర్నరుగా
ఉన్న జెరుా�చేలు అసాధ్యవెన�దానిని చేయాలని కోరారు. దేవాలయాన్ని
పునరుదీదకరించుట. దానిని చేయు (బ్లా పపింట్) వివరమన� ప్రణాళిక దేవుడు
దాత దావరా తెలియపర్చాడు. దీపస్తంభము యెడ్రల రెమ్మలుగల దానిని రెండు
ఒలీవ చెట్లను చూపించారు. ''శక్తి చేతనైనను, బలవు చేతనైనను కాక నా ఆత్మ
11

చేతనే ఇది జరుగుతుంది. లోకమంతాసంచారము చేయు ఏడు నేత్రములు
జెరుా�చేలు చేతిలో గుండు ఉండుట చూచి సంతోషించను. ఒలీవ చెట్లనుండి
లభించు తాజానాకి దీపాలకు అందంగా పపజవలిల్లుట చూడగలవు. దేవుని
గొప్ప అభిషేకాన్ని తాజా నానెతో అంటిన జెరుబ్బాబేలు వంటి జెకర్యావంటి
బభకుతలనుగా నిన్ను నన్ను చేయాలనియు, అంధకారములో నుంచబడిన నిధులను,
రహాస్యానుభవాలు బహిరంగ పర్చుటకు సిద్ధంగా పపరభువుండగా అందుకొనుటకు
నీవు నేను సంసిదాథవా? (జకర్యా 4:6,10).
వారి కడుపులో నుండి జీవజల నదులు పపవిస్తాయని క్రీస్తు తెలిపినట్లు
(యోహాను 7:38) గతంలో గొప్ప భక్తుల అభిషేకం మరియు ఉడ్ వర్త ఎటటర్స,
క్యాధరిన్ కౌల్వేన్, జాక్ ముదలగు గొప్ప బభకుతలే సాక్షులు. వారు ''క్రొత్త
తైలవుతో అంటబడితిరి—— పూడిన బావులు త్ర్వివ ఆత్మాభిషేకతైలాన్ని పొందారు.
అగ్నివలె వుండు పరిశుదాథత్మ శక్తి మిల్లరు 2002లో ఆత్మీయతలో కొత్త అనుభవాలు
పొందుకోవాలని ఆశించి కనిపెటాటరు.
దేవుని ప్రసన్నత ప్రత్యక్ష సాక్ష్యము
ఒకరోజు ఆఫ్సులో మిల్లరు ప్రవేశించిన తర్వాత క్రిందపడిపోయి ఆత్మతో
తీపవంగా ప్రార్థించుట ఆరంభించాడు. ''ప్రభూ, నన్ను పరిశోధించి నా హృదయాన్ని
చూడండి. నీకు ఆయాసకర్మెన� వారివున్నచో సరిచేయండి. నీకు అతి
సన్నిహితంగా లేని స్థితి ఉంటే నాకు తెలపండి. నీ పవిత్రాత్మ అగ్నిని దించండి.
అకస్మాత్తుగా అగ్ని దిగి ఆయనను దహించు అనుభవం కలిగింది (కీర్తన 139:1).
నాలో చెడునంతా కాల్చివేసి పవిపతవెన� జిజ్ఞాసను మిగిల్చిన అనుభాతి
కలిగింది. యెషయా 4:4 – ''తీరుప తీర్చు ఆత్మ వలనను దహించు ఆత్మవలనను
ప్రభువు స్యోను కువారెతలకున్న కల్మశాన్ని కపిపవేయునపుడు రకతమును తీసి
12
శుది�చేస్తారని ఉంది. పరిశుద్దాత్మ దేవుని శక్తినే పౌలు బయలుపర్చాడు (1
కొరింథీ 2:4). వట్టివాటలు కాదు. నిరూపణకు, పపదకష్నకు, స్థిరపర్చుటకు,
హృదయంలో బభపదపరచుటకు యోగ్యమైన ఆత్మీయ అనుభవాలుకావాలి. మిల్లరు
మౌనపపార్ధన ఇదే.
''పరిశుదాథత్మ దేవా, యేసు నన్ను సంపూర్ణింగా గ్రహించిన రీతిగా నీవు
నాకు కన్పర్చుకోవాలని ఆశిస్తున్నాను.—— ఈ నిరంతర విజ్ఞాపన ప్రార్ధన దావరా
ఆత్మీయానుభవాలు రెండు ప్రత్యేక వాక్యభాగాలు దాత ఇచ్చిన కవరులో మిల్లరు
కందించి ధనయ్రుయయాడు. ఏడు ఆత్మలు, ఏడు దీపాలు (యెషయా 11:2,
ప్రకటన 4:5). 1) ఆయన సన్నిధి, 2) జ్ఞానవు, 3) అవగాహన 4) ఆలోచన
5) బలవు, 6) శక్తి, 7) తెలివి. 8) దేవునియందలి భయభక్తులు. ఈ ఆత్మలు
అనుభావాలు విశ్వసికి తప్పని సరిగా ఉండు అనుభవాలు.
క్రీస్తు పొందిన ఆత్మాభిషేకం ''ఆకాశవు �ల్చిబడుటయు పరిశుదాథత్మ
పావురము వలె తన మీదికి దిగివచ్చుట చూచెను—— (వారుక 1:10). దేవుడు
తాను పంపిన వారికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించను కనుక ఆయన
దేవుని వాటలే పలుకును (యోహాను 3:34). ఈ వాక్య భాగంలో
ఆత్మపొందినవారు దేవుని మీటలే పలుకుట న్యాయము, ఒపిపదవు. క్రీస్తు
అభిషేక సమయంలో ఆకాశం పూర్తిగా తెరవబడింది. అంటే దేవునికి మనకు
దాపరికం లేదు. మన జీవితలో ఆకాశవు తెరవబడు అనుభవాలు కావాలా?
అసాధ్యమైన అనుభవాలను దేవుని దృషిటతో సాధ్యవులగును.
''దేవుడు నజరేయుడైన యేసును శక్తితోను అభిషేకించెననునది శక్తి
పొందుదురు కనుక దేవుడు వేలై యుండుట, అపవాదిని ఎదిరించు సమర్థత,
సాచక క్రియలు చేయు సామర్థయమును పొందుతారు (అపొ.కా.10:38). దేవుని
13

నిత్యసన్నిధితో పాటు మిగిలిన 6 ఆత్మలు కలిసి ఏడు ఆత్మల వివరాలు గురించిన
అదభుత వివరణ ఆశ్చిర్యపర్చిగలదు (యెషయా 11:1–2). దేవుని సన్నిధి ఎంతో
గంభీర రీతిలో నుండగా ఆయనను తాకుటకు వేచియుండేవారు. క్రీస్తు జ్ఞానాన్ని
గుర్తించి ఆశ్చిర్యపడేవారు. దేవుని గురించిన అవగాహన గ్రహించి శ్పసతులు
పరిసయ్యులు నోరు తెరచారు. ఆయన ఆలోచనా సరళి, బలమైన ఆత్మ విశ్వసాన్ని
గురించి ఆశ్చిర్యపడ్డారు. ఆయనలో నింపబడిన ఆత్మాభిషేక శక్తిని తెలివిని గ్రహిస్తూ
దేవుడు క్రీస్తులో బయలుపర్చిన గొప్ప అనుభవాలని బట్టి భయభకుతలు
కలిగియున్నారు.
ఏడు దీపాల మధ్య సంచరించు ఏడు ఆత్మలుగల క్రీస్తు చెపిపన వాటలు
నిజమైన శ్ంతినిస్తాయి (ప్రకటన 3:11). మీకు సమాధానవు కలుగునుగాక,
తంపడి నన్ను పంపినట్లు నేను విమ్ములను పంపుచున్నాను (యోహాను 20:12).
మిల్లరుగారి అనుభవమిదే క్రీస్తు తనను సేవార్ధము పంపారనియు క్రీస్తు
చెపిపనరీతిగా నాకంటె గొప్ప కార్యాలు చేస్తారు అన్నారు. ఆ వాట మిల్లరు
దృడభంగా నవ్మారు. దీనికి ప్రత్యేక ఆధారం పరిశుదాథత్మాభిషేకమే. సహోదరులు
ఐక్యత గురించి వివరించను ఐక్యత తలమీద పోయబడి దిగజారిన పరిమళ్
తైలవు వలెనుండుట (కీర్తన 133:1–3).
''సమ్రవు ఆయన పాదముల క్రింద ఉంచి, సమ్రవుపైన ఆయనను
సంఘమునకు శిరససుగా నియమించారు. అంతా క్రీస్తులో ఐక్యత కలిగి యున్నావు
(ఎఫెసి 1:22). మదదంతయు పరిశుద�వెత�ే న్నట్లు క్రీస్తు ఒక చెటుటగా కొమ్మలలో
సారం పొందునట్లు ఆ పరిశుద్ధతను అభిషేకాన్ని మనవు పొందగలవు (రోవా
11:16–17). ఆ తేడా అభిపషకానుభవం ఎన్నటికీ ఆయనను విడిచిపోలేదు.
అట్టి అనుభవం ప్రతి విశ్వసికి క్రీస్తులో అంటుకట్టబడిన అనుభవంలో పొందుకొన
14
వలసి యున్నావు.
పరిశుదాథత్మ యొక్క నదీపపవాహం
చిన్న సరససులో నీటి ప్రవాహము వాగు వంటి సవలప ప్రవాహము వంటిది
నది ప్రవాహం కానేరదు. అది ఎడ్రతెగని ప్రవాహం (యోహాను 7:38–39)
గనుక పరిశుదాథత్మకు పరిమితిలేదు. అంతంలేని పపవాహావుగా నదితో పోలాచు.
నా యందు విశ్వసముంచు వాడెవడో లేఖనవులో చెపిపనట్లు వాని కడుపులో
నుండి జీవజలనదులు పారను. ''ఈ పరిశుదాథత్మ పపవాహావులో ఏడు ఆత్మలు
మిళితమై యున్నారు. ఈ ఏడు ఆత్మల స్థానవేదనగా ఆ సింహాసనవులో
నుండి వెురుపులను, ధవనులను, ఉరములను బయలుదేరుచున్నవి. ఆ
సింహాసనము ఎదుట ఏడు దీపములు పపజవలించుచున్నవి. అవి దేవుని యేడు
ఆత్మలు ప్రకటన ఆరంబభవులో వ్రాయబడిన వాక్యము (ప్రకటన 4:5). ఆయన
సింహాసనము ఎదుట ఉన్న యేడు ఆత్మలనుండి కృప సమాధానం కలుగునుగాక
అన్నారు (ప్రకటన 1:4). ఆ సింహాసనము గురించి వివరిస్తూ ఎవరైనా తలుపు
తట్టినపుడు క్రీస్తును ఆహావనిసేత ఆయన ప్రేమతో తన సింహాసనాస్నులని
చేయగలడు. ఈ అనుభవాలని బట్టి పరిశుదాథత్మచే నడిపించబడు విశ్వసులుగా
వాత్రమేకాక నింపబడిన జనాంగంగా నిలువానికి దేవుని ఆశ్ (రోవా 8:19).
ఈ పపత్యకషతకై సృషిట కనిపెడుతుంది.
ఈ అనుభవాలని క్రీస్తు మహిమకు కారణం కావాలి, ప్రతి విశ్వసి అనుభవం
కావాలి. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని
కువారులైయుందురు (రోవా 8:14). తమ దేవుని యెరుగువారు బలవు
కలిగి గొప్ప కార్యములు చేపసదరు (దానియేలు 11:32). అట్టి గొప్ప కార్యాలు
చేయుటకు ఆయన శక్తిని నిరూపించి సాక్ష్యమిచ్చుటకు నీవు సంసిద్ధమా? దేవుడు
15

ఉచితముగా అందించు ఈ గొప్ప అభిపషకైశవర్యము పొందుటకు నీవు ఇష్టపడు
విశ్వసిగా ఉన్నావా? తలవంచి ప్రార్థించు సోదరా!
దీపస�ంబభంలో ఏడు ఆత్మలు
దీపము నిత్యము వెలుగుచుండునట్లు ఒలీవ నానె తేనెవలెనని
ఆజ్ఞాపించము. ప్రత్యక్ష గుడారములో శ్సనవుల వెలుపల అహరోను
సాయంత్రం మొదలు ఉదయం వరకు వెలగాలి. అతడు నిర్మలమైన దీపవృకషము
మీద పపదీపములను యెహోవా సన్నిధిని నిత్యము చకక్పర్చివలెను. దీనినిబట్టి
బాడిత శ్పబభపుస్తు నానె ఉంచుచు అది వెలుగుటకు చాలా శ్రద్ధ తీసికోవాలి.
మన జీవితంలో ఆర్మీలను చకక్పర్చుట విధిగా గ్రహించాలి.
మండుచున్న దీపకాంతి క్రీస్తు సందేశం
సాంపపదాయబదదవెన� దీపస్తంభము దేవుని ప్రత్యేక నడిపింపును, దేవుని
వాక్యపపత్యకషతను సాచిస్తుంది. వెలుగైయున్న క్రీస్తుకు సాదృశ్యము రక్షణ అనేది
వెలుగుచున్న దీపకాంతి. ఈ కాంతి భూదిగంతాలకు వెలుగు చూపాలని
నిరర�శించారు. నీ వాక్యము నా పాదములకు దీపము నాతోవకు వెలురగైయున్నది.
ఆ దీపకాంతి వారివెన� క్రీస్తును సాచిస్తుంది (కీర్తనలు 119:105). ''స్యోను
నీతి సార్య కాంతివలె కనబడువరకు దీని రక్షణ దీపము వలె వెలుగుచుండు
వరకు మౌనవుగా ఉండును, ఊరకుండ్రను (యెషయా 62:1). ఎంత స్పష్టవుగా
దీపవెలుగును గురించి వివరించారు?
యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో
నడువక జీవపు వెలుగు కలిగియుండును (యోహాను 8:12). దీపము క్రీస్తును
సాచించగా, దానిలోని నానె పరిశుదాథత్మ అభిషేకాన్ని తెలియజేస్తుంది. మందసపు
రొట్టి దేవుని దివ్వ వాక్యాన్ని తెలియజేస్తుంది. దీపస్తంభము సంఘవును
16
సాచిస్తుంది. దీపంలో నానె మన వు�ాలకు వెలుగిస్తుంది. మనుష్యుడు రొట్టె
వలన వాత్రం జీవింపడు కాని దేవుని ఓటినుండి వచ్చు ప్రతి వాటవలన
జీవిస్తాడు (మత్తయి 4:4). భూమిలో ఆహారం, పదాకషార్సము వు�ాలకు వెలుగిచు
తైలం హృదయమున బలపరచు ఆహారము పుట్టిస్తున్నారు (కీర్తనలు 104:15).
నీవు చూచిన వాటిని కలుగబోవు వాటిని, నాకుడి చేతిలో నీవు చూచిన యేడు
నకష్తవులు మర్మములు ఏడు స�ంబభవులను గురించి వ్రాయము (ప్రకటన
1:20). యేడు స�ంబభవులు ఏడు సంఘవులు వీటిని గురించి ధ్యానిసేత ఏడు
ఆత్మల వివరము యెషయా 11:2� ప్రకటన 4:5� నిరివు 25:31–40� జకర్యా
4:2 లలోని వివరాలన్నీ పపావు�ా్యంశ్లు.
జెకర్యా దర్శనము
దేవుని ఆత్మచే ప్రేరేపించబడిన జెరుబ్బాబేలు యూదా గవర్నరు, ప్రమకత్
జకర్యా దర్శనము నేటితరంలో క్రొత్త అరాథలను బోధిస్తుంది (జకర్యా 4:1–14).
దీపస్తంభము పరిశుదాథత్మ పూర్తి పరిచర్యను సాచిస్తుంది. జిరుబ్బాబేలు గొప్ప
పని దేవాలయము పున�నిరా�ణవు పని దేవున శక్తివల్ల పొందాడు. ఆ శక్తి
ఏడు ఆత్మీయ ఆత్మల ప్రభావమే. ఎడ్రతెగని అవిరామంగా ప్రవహించే నానె
ప్రభావం వల్ల వెలిగే దీపస�ంభాలనుండి వచ్చు దీపకాంతి శక్తితో గొప్ప కార్యాలు
చేగలమని గ్రహించాలి. పంినవాడు కొలతలేని ఆత్మనిస్తాడు (యోహాను 3:34).
గొప్ప ఉజ్జీవాన్ని కలిగిన స్మిత్ విగిల్ వర్తగారు 1859–1947
యుగపురుష�నిగా అదభుత సేవలందించిన ఆత్మీయ అభిషేకము కలిగిన
గొప్ప విశ్వస్వీరుడే సి�త్గారు. ప్రపంచం గుర్తించగల ఉజ్జీవాన్ని అనుభవాలని
కలిగియున్నారు. 1970లో వాక్యమునకు చైతన్యం కలిగింది. 1990లో వాక్యము,
ఆత్మ కలసి పనిచేసినపుడు గొప్ప అదభుతాలు జరుగునని పపవచించాడు. ఆ
17

ప్రవచన నెరవేరుప నేడు మన వినికిడితో గ్రహించుచున్నావు. దేవుని వాక్యము
సజీవమై బలవు కలదై రెండంచుల ఎటువంటి ఖడ్రివు కంటె వాడిగా నుండ
ిపపాణత్మలను కీళును ఆలోచనలను శోధిస్తుంది (పహాప� 4:12). బిల్ జానసన్
గారు మిల్లరు ప్నేహితుడు. ఆయన దృషిటలో వాక్యం గతంలో విన్నది కాదు.
నేడు వినుచున్న వాక్యం ప్రాముఖ్యమైనది. చెవులు గలవాడు వినాలి. ఆత్మీయ
కళ్ళు తెరవబడి చెవులతో విని గ్రహించాలి. దేవుని పరిశుదాథత్మ శక్తిని పరిశోధించి
తట్టిలేపి పొందాలి. నానె లేనిదే మంటలేదు. నానె లేనిదే పపవాహావుండ్రదు.
క్రీస్తులో పఘలించి నిలచి ఉండాలి ఆయనకు వేరుగా ఉండి ఏమీ చేయలేవు
(యోహాను 15:5). ఆయన పరిశుదాథత్మ అందుకున్న కొలది ఆయన కొరకు
గొప్పగా పనిచేయగలవు. ఎంత ఎకుకవగా పరిశుదాథత్మను పొందగలవో ఎంత
ఎకుకవగా అనుబభవిస్తావో అంత అధికంగా మహిమ నుండి మహిమలో పపవేశిస్తూ
ఆయన సవరూపంలోకి వార్చిబడ్రతావు. అడ్రవికొమ్మ పైన నీవు అంటుకట్టబడగా
సారమంతమెన� వేరుతో వాటిలో కలిసి పాలుపొందగా అతిశయించరాదని సాటిగా
తెలాపరు (రోవా 11:17). ఎంత గొప్ప ధన్యత! అడ్రవికొమ్మగా ఉన్న నీవు నేను
క్రీస్తు అనే పదాకషమల్లిలో అంటుకట్టబడి పఘలిస్తున్నావు. గరిపోతు కొమ్మవలె నా
కొమ్మ పైరకతితతివి, క్రొత్త తైలవుతో నేను అంటబడితిని, అంటకట్టబడిన జీవితాలు
సమృద్ధిగా పఘలిస్తూ ఆత్మపఘలాలనిస్తాయి (కీర్తన 92:10).
ఏడు వైపుల అనంతమైన ఆత్మ సమృద్ధి ప్రవాహము
నిన్నీటి అభిషేకం చాలదు. ప్రతి దనవు నాతనవెన� నానె ప్రవాహం
కావాలి. దీప స�ంభాల పైపులు గురించి గొటాటల ప్రవాహం గురించి గ్రహించాలి.
ఏడు పంపులతో మధ్యగా నున్న గొటటవు దేవుని ఉనికిని తెలియజేస్తుంది.
మిగిలిన 6 పైపుల సంఖ్య మనిషికి సాదృశ్యము. క్రీస్తు ఆ మధ్యలో ఉన్న
18
పైపునకు గురతు. ఆయనే దేవునికి మనకు మధ్యవర్తియె�ు యున్నాడు. దేవుడొక్కడే
దేవునికి నరునకు మధ్యవర్తియు ఒక్కడే. ఆయన యేసు క్రీస్తును నరుడు (1
తిమోతి 2:5). ఆరు ఆత్మలు కలసి వూడు జతలుగా పనిచేయుట
గ్రహించగలవు. జ్ఞానవు, వివేకము, ఆలోచన, బలవులు, తెలివి, భయభకుతలు
పుట్టించు ఆత్మ ఇది ప్రధాన అంశ్లుగా గ్రహించాలి.
పరిశుదాథత్మ – కృప వెంబడి కృప
జకర్యా ప్రమకత్కు దాత తెలిపినదేమనగా శక్తిచే కాదు, బలవుచేకాదు
ఆత్మతో జరుగునని తెలిపారు. జెరుబ్బాబేలు చేతిలో గుండు నాలుండుటచూచి
యెహోవా ఏడునేత్రములు సంతోషించను (జెకర్యా 4:10). మన జీవితాల్లో
అవధులులేని అభిషేకం పొంది క్రొత్త అనుభవాలు పొందాలని దేవుని ఆశయము.
యేసు క్రీస్తు నిన్న నేడు ఒకక్టేరీతిగా ఉన్నాడు (పహాప�13:8). దేవుడే ఏడు
దీపములు తయారుచేయు బంగారు పద్ధతులని మాపషకు బయలు పర్చారు.
దేవుడు చెపిపన ప్రత్యేక పపణాళికయే (నిరివు 25:31–39).
ఆత్మ పఘలాలు–ఏడు దీపాలు
దీపస�ంబభవులోని నిరా�ణవులోని పపత్యేకతలు
సాక్ష్యం 1. వేలిమి బంగారుతో చేయాలి
2. ముగిలు పువువలు ఏక కాండ్రవై యుండాలి
3. ముగి పువువగల బాదము రూపవెన� వూడు కలశవులు, రెండవ
కొమ్మలో ముగి పువువగల బారము రూపవెన� వూడు గలశవులుండాలి.
గలతి 5:2లో ఆత్మ పఘలాలను, 1కొరింథీ 12:8–10 లో ఆత్మీయ వరాలు
సాచించనని ప్రభువు మిల్లరు గారికి దర్శనములో తెలిపారు. దీప స�ంబభవులో
19

6 పైపులకు రెండేసి పువువ ముగి రూపము 12 ప్రత్యేక విభాగాలుగా నిలచింది.
12 సంఖ్య ఇపశ్యేలు 12 గోత్రాలను సాచిస్తుంది. 12 పెద్దలు 12 అపోసతలులను
సాచిస్తుంది. నాలుగు బాదము పువువలు 4 పువువలు 4 నాబులున్నాయి.
ఆయన బభుజవులపై రాజ్యభారముంటుంది (యెషయా 9:6). 5 మంచి
నామవులైన ఆశ్చిర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు, నితయుగు తంపడి,
సమాధానకర్త అని క్రీస్తు గొప్ప భావం వహించుట గమనార్హం.
1. బంగారముతో చేయబడిన దీపస్తంభము