Chapter 5 of 7

అవధులు లేని ఆత్మాభిషేకం (pp. 66–81)

అవధులు లేని ఆత్మాభిషేకం

33

ఎరిక్ జాన్టజు

పౌలుకు తివెాతివలె పప�ాంకి�న్కు ఎరిక్ అట్టివాడే. అతని ప్రధమ పరిచయం

ఒక పెద్ద హలలులో జరిగింది. అది 3000 మంది కూర్చున్న స్థలవు గానీ 75 మంది

హలజరయయారు.

అంటారియో రకనడాలో ఉండేవారు. ఆర్థంకాని జబభ బాగు చేయలేనిది ఆమెకు

సంబభవించిభంది. ఆమె ప్రార్ధనలకు పాల్గొంది. ఆమెకు స్వస్థతనిచ్చారు.

ఒకసారి దర్శనంలో ఒక స్థలాన్ని దేవుడు పప�ాంకి�న్కు చూపించగా ఆయన

మీటింగులో తెలాపరు. అపుడే ఆన్గస� గారు జీబ్ ఇంటికి పప�ాంకి�న్ను ఆహ్ల్యనించి దేవుడు

చూపిన స్థలం సంపపదించదలచారు. 6 నెలల తర్వాత వాళ�ు సంప్రదించి 3 సార్లు అడిగి

78 ఎకరాలు ఆస్థిని దేవుని సేవకై ఇస్తామంటే అది అంత తీపవంగా తీసికొనుటకు

పప�ాంకి�న్ తవరపడలేదు. అయితే వారు కనీసం అతను కాదంటే సాలేవషన్ ఆర్మీ వారికి

ఇచ్చేస్తామన్నపుడు కొంత సొమ్ము చెల్లించి అది పొందుకొని సేవకై వాడారు. ఆమె

చాలాకాలం పప�ాంకి�న్ సేవలో సహకారమిచ్చింది.

జాక్ ఆ స్థలానికి పసపకట్రీగా ఉన్నారు. వాళుందరూ జీన్ దేవుని సన్నిధిలో ఉన్నారు

అయితేనేమి? వారి త్యాగము ప్రేమ మరపురానివని పప�ాంకి�న్ దేవుని స్తుతిస్తాడు. దేవుని

స్తుతిస్తాడు దేవుని పపశ్నించకుండా ఎటు వెళుమంటే ఆ స్థలానికి వెళ్ళుట, ఏమి చేయమంటే

ఆపని చేయుటలో ఆనందమయింది.

33

65

అవధులు లేని ఆత్మాభిషేకం

33

జీగీృశిటావా" గి 13

మరణవు తరువాత

21 రోజుల ప్రయాణానికి సిద్ధపడుట

అది 2003 పసపెటంబరు 6వ తేదీ పప�ాంకి�న్ జీవితంలో ముఖ్యమైన రోజు.

యధాప్రకారం ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకొని అలాపహలరానికి వేచియున్నాడు.

ఆత్మలో 21 రోజులు గడిపెందుకు దేవుడు సిద్ధపర్చుకుని తెలియదు. ఆ ఉదయం పప�ాంకి�న్

దృషిటలో స్పష్టంగా చాలా రమ్యంగా కనిపించింది. అందమైన పుశాపలు, మచ్చినిగాలి,

పకషల కిలకిలరావాలు మనస్సుకు ఆహ్ల్లదాన్నిచ్చారు ఆవులు, గుపరాలు దీనంగా తదేకంగా

ప్రకృతి చూస్తున్నాయి. అంతా చాలా ఆనందముగా తోచింది. దేవుని మనసారా స్తుతిస్తూ

ఆయన సృష్టిని బట్టి ఆరాధనను ఆ ఉదయం మువైరిచిపోయాడు.

''నన్ను దేవుడు పుట్టించకపోతే పరలోక తంపడి ప్రేమ గుర్తించే వాడినికాదు కదా!

అమ్మ నాన్నల ఆప్యాతతో, బంధువులందరితో, ప్నేహితుల మమతానురాగాల మధ్య,

బిడ్డలు మనవళ్ళు మనుమరాళ్ళు తాతా అనే కమ్మని పిలుపులు, గత 45 సంవత్సరాలలో

నన్నింటిని హత్తుకొని ప్రేమిస్తూ అవసరాలన్నీ తీర్చుచున్న ప్రియమైన భార్య ప్రేమ ఇవన్నీ

దేవుడు నాకిచ్చిన విలువైన బహుమతులే కదా అని పప�ాంకి�న్ చాలా తీపవంగా ఆలోచిస్తూ

ఉండగా, ఏమిటండ� దీర�ంగా ఆలోచనలో పడ్డారు, భార్య పిలుపు వినిపించింది.

గర్బుపఘలవు బహువానాలు కువారులు స్వాస్థయము (కీర్తన 127:3–5). నిజంగా ఎంత

మంచి వాట! అని తలంచాడు.

పప�ాంకి�న్ చిన్న కూతురు సవయంగా తయారుచేసిన బిసకట్టులు, కూర్, ఆమె తల్ల వద్ద

నేర్చుకున్న రీతిగా పెట్టింది. చాలా ఆనందంగా గడిపే సమయంలో వింత సంభవించింది.

ఉదయన్నే అలాపహలరం తిని నిపదమతతుగా ఉండి మద్యరాత్రిలో బాత్రావులోనికి వెళ్ళగా

రకతం కనిపంచింది. మ�ు వచ్చి నిపదపోయాడు. ఏమిటంటే గాడభనిపదలో ఉన్నారు? రోజంతా

నిపదేనా? అని భార్య లేపింది. ''నాకు ఆరోగ్యం సరిగ్గాలేదు—— అని జవాబిచ్చాడు. ఆ రోజు

బాత్రావులో రకతము పపవాహంగా వారింది.

భార్య వెంటనే డాక్టరుగారిని పాస్టరుగార్ని పిలిచింది. డా|| వాలేదజ్గారు, పాస్టరు

విల్సగారు ఎమర్జెన్సీ గదికి తరలివచ్చారు. పరీక్షలు ఆరంభమయ్యాయి ఆ రోజు ముదలు

33

21 రోజులు అదే కోవా స్థితిలో ఉండిపోయాడు. గతించిన 21 రోజులలో ఏమి జరిగిందీ

పప�ాంకి�న్ పగహించలేదు. అతనికి మరణం సంబభవిస్తుందేమానన్న సత్యం అతని భార్య

గ్రహించలేదు. ఆమె ఎడ్రతెగక ప్రార్థిస్తూ కనిపెట్టింది. ఆమె ప్రార్ధనలకు జవాబులు

ఇస్తుందని తప్పక విశ్వసించింది.

66

అవధులు లేని ఆత్మాభిషేకం

33

అసాధ్యమైన దర్శనము

21 రోజులు ఆసుపత్రిలో నుండగా పప�ాంకి�న్ శరీరంలో జరిరగ పరిణావాలను

గుర్తించడానికి అర్థం కాలేదు. నొపిప లేదు. ఆత్మ సంచారం చేస్తుందా నీతిమంతులకు

కలుగు ఆపదలనేకములు అనే వాట నవ్మారు. చాలామంది ప్రశ్నించేవారు. దేవుని

నీవెందుకంతగా ప్రేమిస్తున్నారు. 21 దినాలు కోవాలో నున్న రోజుల్లో పప�ాంకి�న్ ఆత్మ

సంచారం చేయసాగింది. అతను అతని భార్యతో ఫ్లారిడాలో నున్నట్లుగా చాడాడు. ఆ

దర్శనంలో అతని అత్త, వామగారు మరణించిన వారున్నారు. బంధువులలో మరణించిన

వారిని కూడా చూచాడు. భూలోకంలో ఉన్నవారు కూడా కనిపంచారు. బావగారు, భార్య,

అన్న, చెల్లి అంతా కనిపంచారు. దేవుడు సహజ లోకం అసహాజమైన స్థలాలు రెండ్రా

ఆత్మీయానుభవంగా చూపించారని తర్వాత తెలిసింది (1 కొరింథీ 15:44).

గతంలో వర్షం రోజుల్లో జోన్నచేల మద్య తిరిగిన అనుభవం కల్గింది. నీటి చక్రాల

దగ్గర్లో చేపలు పట్టుట, పసితనంలో పరుగెత్తుట ఇవన్నీ చూచాడు. అకక్డొక మంతెన ఉంది.

తన భార్యతో వంతెనపై తిరుగుట చూచాడు. మరొక పస్రీ పబిడి�పై నిలుచుట చూచాడు.

ఆమె ఎవరో గుర్తులేదు గానీ ఆవెక ైపపారి�ంచాడు.

ఇతరుల కోసం ప్రార్థించాలి గనుక ప్రార్థించాడు. ఆసుపత్రి నుండి వచ్చిన తర్వాత ఒక

ఉత్తరములో ఒక పస్రీ అట్లాంటాలో నుండి వచ్చింది. ఆము పేరు లిసా 21 రోజులు మీరు

ఆసుపత్రిలో నుండగా నాకొక కల వచ్చింది. మీరు నా తలపై చేయి ఉంచి ప్రార్థించగా

నాకు స్వస్థత కల్గింది. ఈ అనుభవం పప�ాంకి�న్తోపాటు �సాకు కల్గింది. దీని అర్థం

కేవలవు దేవునికే తెలియాలి (రోవా 11:33).

పప�ాంకి�న్ దర్శనములో ఆవెకోసం తర్వాత ఆదృశ్యం వారింది. ఒక ఖాళీ స్థలంలో

గుల్లలు పగులగటేట స్థలవులో ఇద్దరు భార్యభర్తలు కనిపంచారు. కొందరు దొంగలు

హంతకులు వారిని చంపాలని పపయతి�ంచసాగారు. గడ్డం మీసాలలో ఉన్నారు.

పప�ాంకి�న్ వారిని రక్షింపదలచాడు కానీ అసాధ్యమయింది. అంతలో కరో�నా అతని

భార్య పలుకరించి ఏమి చేద్దాం? అంది. ఇక్కడ ఆసపత్రయలేమీ లేవు. భూలోకంలో

వైద్యం చేయించాలి అన్నారు. అతని భార్యకు అర్థమయింది. వాళ్ళు చెప్పినట్లు వారు

భూలోకంలోకి వచ్చేసారు. ఇప్పటికీ పప�ాంకి�న్ దర్శనం పూర్తి భావం అర్థం కాలేదు.

దర్శనం మరింత కొనసాగింది. వారు దిగివచ్చిన స్థలవు ఆసుపత్రి కాదు, ఒక చర్చి

భాగము. అక్కడ ఎవరా పట్టించుకొనుట లేదు. అందరినీ ప్రాధేయపడి అడుగుతున్నారు.

33

ఆ చర్చి అందం చూస్తూ పొగుడుకుంటా తిరుగుతున్నారుగానీ పప�ాంకి�న్ అతని భార్యను

పట్టించుకొనుటలేదు. పుండ్ర్లుతోనున్న లాజరును ధనవంతుడు కూడా లక్ష్యపెట్టలేదు. ఈ

రోజుల్లో కూడా యితరుల అవసరాలు గ్రహించక గొప్పగొప్ప కార్యపకావాలు తలపెట్టి

67

అవధులు లేని ఆత్మాభిషేకం

33

ఆధిక్యతలు కోరేవారే ఎక్కువ. అతని భార్య ఎవరైనా సహ్లయకులు ఉంటారేమానని

వెదకుడం ఆరంభించింది.

అంతలో ఒక అందమైన తెల్లని పడ్రస�వేసికున్న పస్రీ కనిపంచింది. నడువు క్రింద భాగం

చాలా వురికిగా ఉంది ''ఇక్కడ చర్చివారు ఆత్మవరాలు నిర్లక్ష్యం చేస్తున్నారు. నాకేసహ్లయం

అందుట లేదు. నీ కట్లు సహ్లయపడాతరు? ఆమె చర్చి పాస్టరుగా చెప్పబడింది. క్రీస్తు

ఆ సంఘానికి శిరససుగా ఉండాలి. ఈ స్థలంలో అది సాధ్యం కాదు. వాళ్ళు చూస్తున్న

సంఘంలో లోకసంబంధమైన నైతిక భావాలు ఎక్కువై ఆత్మీయ సంగతులు లకష్యపెట్టుట

లేదు (1 కొరింథీ 2:12–14).

శిష�్యలంతా సంఘం అందాన్ని ఆరాధిస్తున్నారు గానీ వారు దేవుని ప్రతినిధులుగా

నిలవాలని తలంచుటలేదు. దేవుడు కోరిన అందము శిష్యుల మంచి సాక్షి జీవితవే బాహ్యా

బావాలతో నిమగ్నమయయారు. దేవుడు కోరేది అంతరంగంలో నున్న సౌందర్యవే. క్రీస్తు

మరణించే సమయంలో దేవాలయం తెర చిరిగింది. అయినా అది ఆత్మకు నిలయం

కాలేదు. క్రీస్తు పునరుదాథనుడైన తర్వాత పరిశుదాథత్మ దేవుని భక్తులకు ఆవరించింది. అది

దేవుని ఆలయముగా వారి హృదయాలు నీటిలో పరిశుద్ధతకు నిలయాలయయాయి. అదే

దేవుని చిత్తము. గొప్పగొప్ప భక్తులు గొప్ప సాచక క్రియలు జరిగించినవారు ప్రార్థనకు

పపాధాన్యమిచ్చి ఉజ్జీవ సరభలు చేసిన భక్తులు కూడా చందా లెకక్పెట్టుట, ఇతరుల

సంపాదననుగుర్చి పోటీపడుతా బేరీజు వేసికొని సంపతించి రీతిని బట్టి దేవుని ఆత్మ

ఎందగానో దుఃఖపడుట పప�ాంకి�న్ ఆత్మలో పశద్ధతో గ్రహించాడు.

గట్టి తప�ానులు సంబభవించినను ఒకే విశ్వాసంతో ప్రేమ భక్తితో విశ్వసులందరూ

క్రీస్తు శిరససుగా, అవయవాలుగా నిలవాలి సైతాను తంత్రాలు గ్రహించాలి. దేవుడు

తన సంఘాన్ని ఆయన జ్ఞానసంపదతో నీతితో పరిశుద్ధతతో సత్యంతో నిండియుండాలి.

ఈ బాధలు కల్గిన పప�ాంకి�న్ ఇంకా దర్శినంలోకి భార్య దారమైనట్లు గ్రహించాడు

''ఎకుకడున్నావు అక్కడ క్రింద పడియున్న పప�ాంకి�న్ దాటుకుంటా అన్ని జాతులు

రంగులవారు, గొప్ప, పేద, పెద్దలు, పిన్నలు దాటిపోతూ ఒక్క చుకక్ మంచినీళుయిన

అందించలేదు. మంచి సమయంలో సరభలో యాజకుడు లేవీయులవంటి వారున్నారు.

సమరయుడు కనికర్పడి అతని మాసి గాయాలు బాగుచేసి సంరక్షించాడు. ఎంత మంది

పాస్టర్లు సంఘస్తులకు అట్టి సేవలసందిస్తున్నారు? గొప్ప సంఘం కావచ్చుగాని, అందరూ

అందుకోదగిన సేవలు ఎట్టివి?

33

సండేసాకలు పరిచర్యలలో కూడా కాసత దైవత్యం ఉంటుంది గానీ కేవలవు ఆత్మశక్తి

లోపంగా ఉంది. కొన్ని సంఘాలలో పాస్టరు కోర్సు చదవని వారికి ప్రసంగం చేయు

అవకాశ్లివవరు. కొన్ని నియమాలలో ఆత్మ శక్తికి ఆటంకపర్సతున్నారు. నేడు సంఘాలలో

68

అవధులు లేని ఆత్మాభిషేకం

33

దైవశక్తిని ఒక పెట్టిలో పెట్టి ఉంచి పరిశుదాథత్మాభిషేకం వరాలు ఆశిస్తున్నారు. ప్రతి వ్యక్తి

దేవుడు తలుపు తట్టుచుండగా అది తెరవాలి. దేవునికి ఆహ్లవనాలివ్వాలి. మతాచారాలు,

నృత్యాలు, అరుపులు ఉన్న చోటు దేవుడు ఉండడు. అంతేకాదు దేవుని పరిశుదాథత్మ

దారంగా ఉంటుంది.

గతంలో ఒక పాస్టరుగారు తన సరభలలో పాటలు పాడుటకు డ్ర�్బంగ� గాయకుని

కుదుర్చుకున్నారు. అతను పాపి అని దేవుడు బయలుపర్చాడు. లోకస్తులు చేయు

ప్రతిపనిలో పాలిభాగసతుడు. పరిశుదాథత్మ పని జరగదు దానికి డ్రాప్లికేట్ పని చేయుట

కుదరదు. కొన్నిసార్లు ఎంత గొప్ప గాయకుడైనా పరిశుదాథత్మ నడిపింపుతో పాటలు

పాడనిచో ఆత్మకార్యాలు జరగవు. అది మనోనేత్రాలకు గ్రుడ్డితనం కల్గిస్తుంది. మనుష�లను

తపపుదారి పెట్టిస్తుంది. చివరకు నరకానికి దారితీస్తుంది.

చాలామంది భక్తిగల సేవకులను ఎందుకొరకు దేవుని సేవలో నున్నారు? అని

ప్రశ్నించగా, కొందరు వా జీవిత పసైటలు అదే అన్నారు. 10% వాత్రము వేము దేవుని

నిజంగా ప్రేమిస్తున్నామండ� అన్నారు. పప�ాంకి�న్ దర్శనం ఇంకా కొనసాగింది. భార్యతో

అంతసతులు దాటి వస్తుండగా దారి తపాపరు. ఎకక్డున్నావు? అని అరుచుకున్నారు. ఆ

అంతస్తు చివరిగా చేరినపుడు ఆడ్రవారంతా బాత్రావు గౌనుతోనున్నారు. మగవారు

మంచి దసతులతో నృత్యాన్ని చేస్తున్నారు.

''ఇది ఏమి ప్రభువా?—— అని అడిగారు. ''సరిగ్గా చాడు—— అని ప్రభువు తెలాపరు. ఆ

దృశ్యం మరురగై పోగా చీకటి ఆవరించింది ''వీరంతా ఈనాటి సుఖభోగాలు అనుభవించే

జనాలు—— అన్నారు. వ్యభిచారము, మద్యపానం వంటి చెడుచేయువారు పసైతాను చేతిలో

కీలుోమ్మలు. చాల భయంకర పాపం జరుగుతుంది.

హిట్లరు వంటి వ్యక్తి దర్శనంలో కనిపంచుట

పటాలలో చూచిన హిట్లరు వలెనన్న వ్యక్తి దర్శనంలో కనిపంచాడు. ఆ స్థలానికి

అదధికారిగా ఉన్నాడు. వురిగ్గా ఉన్న నల్ల వపస్తాలు ధరించాడు. హిట్లరులో నున్న

చెడు బుది�నంతా దేవుడు పప�ాంకి�న్కు చూపించాడు. చెడుకు ప్రతినిధిగా అతనిని దేవుడే

చూపించారు. గతంలో పఘరో బాధించిన రీతిగా ప్రజలను హిట్లరు బధించాడు. వారు

కేవలవు మనుష్యులను హింసించుటకే జన్మించారు. దేవుని చిత్తం నెరవేర్చుటకు

దేవుని పద్ధతు వానవులకు అర్థంకాదు. క్రీస్తుకు అపపగించాక యూదా ఇసకరియోతు

33

హృదయం కూడా కఠినమైనది (యోహలను 6:70). పప�ాంకి�న్ అభిప్రాయంలో తనను

చెడురకై పుట్టించాక దేవుని చిత్తంలో గొప్ప సేవకునిగా సాక్షిగా నిలిపినందుకు ఎంగానో

దేవుని స్తుతించాడు.

69

అవధులు లేని ఆత్మాభిషేకం

33

దర్శనంలో అనేకులు వస్తూ పోతా కనిపంచారు. అయితే అది సరియైన దృశ్యం

కాదు. క్రీస్తును వ్యతిరేకించినవారిలో హిట్లరును పోలినవ్యక్తి తన అనుచరులందరినీ

అరుస్తూ ఉండగా వారిని ఒక స్థలంలో త్రోసివేయుట చూచాడు. వారిలో చిన్నవారెకక్డా

కనిపంచలేదు. వారు పరలోక వారసులు. బైబిలులో వ్రాసినదంతా జరుగుట ఆశ్చిర్యకరంగా

కనిపంచింది (మత్తయి 15:14).

చెడు చేయువారంతా ఏదో చేయాలని ప్రయత్నించగా కుదురుటలేదు. భయంకర

అరుపులు వినిపంచాయి. తపిపంచుకొనే వారిం లేదు. మంట ఆరదు, ఆ చెడు తృష్ణితపన

తీరదు. హిట్లరు వంటివ్యక్తి పప�ాంకి�న్ను గమనించి ఆ తర్వాత తీసికొని రావలసిన వ్యక్తి

ఇతనే అని పప�ాంకి�న్ను చూపించాడు. వారెవరా అతనిని వుట్టుకోలేదు. ఎందుకంటే

నరకంనకు అవతల కేషమమగు ప్రాంతంలో అతనున్నాడు. క్రీస్తు రకత్పు గీతను దాటి

పాపులు ఎవరూ ప్రవేశించలేరు.

వీరంతా ఎవరని అడుగగా, వీరంతా విడిచిపెటటబడిన ఆత్మలు, ధవళ్ సింహలసనవుపై

గల తీరుపకొరకు పాపుల తీరపుకై కనిపెట్టువారని తెలాపరు. వెంటనే లాజరు ధనవంతుని

కధ జ్ఞాపకం వచ్చింది. అపబహ్లవు రొవ్ముగల లాజరును నరకంలో నున్న ధనవంతుడు

చూచాడు. ఈ దర్శనము చూచుచున్న పప�ాంకి�న్ శరీరము వ్యాధితో నీర్సించింది. పప�ాంకి�న్

అతని భార్య ఒకని కొరకు ఎకక్డున్నావు? అంటానే వెదకుచా, వాక్యాధారముగా

గురుతపట్టు స్థితిలో ఉంటామని గ్రహించాడు.

పప�ాంకి�న్ అతని భార్యను ఒకక్రాత్రి కూడా 45 సంవత్సరాలు విడిగా లేరని తెలాపడు.

అతని భార్యను అతిగా ప్రేమించేవాడు. చివరకు నిరాశగా ప్రభుని వేడుకున్నాడు ''దేవా,

నేనీస్థలవు నుండి ఏరీతిగా వెళుగలను?—— ''నన్ను వెంబడించు—— అన్నాడు (యోహలను

10:4–5).

పప�ాంకి�న్ దేవుని స్తుతించుటకు ఆయనే మన ఆత్మలకు బిషపుగారే కాని గొప్ప కాపరి

కూడా. ఇంతకూ భార్య స్వరం వినుటయేగాని దర్శనంలో ఆము కనిపంచలేదు. దేవుడే

భార్యభర్తలను కల్గ్రేది రక్షణ పొందిన తర్వాత ఆత్మలు కూడా పెనవేసికొనిపోతాయి.

ఇక చివరికప్పుడో 21రోజుల తర్వాత ఆడాక్టరుగారు వాలేుజ్ ఎంతగానో ప్రార్థించారు.

డాక్టరుగా కాక ఆత్మీయ సోదరునిగా ఎంతో ప్రేమ చూపారు. ఇద్దరు డాక్టర్లు ఒకక్కష్ణ

ం చనిపోయిన పప�ాంకి�న్పై చేతులుంచి ప్రార్థించారు. తక్షణము ఊపిరి అందుకుని

పబతికాడు. యాకోబు చెప్పినట్లు విశ్వస సహితమైన ప్రార్థన రోగికి స్వస్థతనిస్తుంది అనే

33

సత్యము నిజవు.

70

అవధులు లేని ఆత్మాభిషేకం

33

జీగీృశిటావా" గి 14

21 రోజుల ప్రయాణము గురించి కరోలినా సాక్ష్యము

పప�ాంకి�న్ సతీమణి

భర్త అనారోగయముతో ఏస్థితి నుండి దేవుడు పబతికించారో వివరించాడు. ఒకరోజు

టిఫిన్ తిని నిపదపోతుండగా మత్తుగా నున్నారని గమనించగా బాత్రావులో రకత్సావవు

చూచి డాక్టర్లకు దగ్గరకు తీసికొని వెళ్ళాను. డాక్టరు ఎమరె�నీస వారులోనే ఉంచి

పరీక్షించారు. చివరకు వూపతపిండాలు పనిచేయుట వానివేస్తున్నాయి. ఏదో క్షణంలో

పప�ాంకి�న్ మరణించవచ్చు అని తేల్చి చెపాపరు. తక్షణము ఆ విశ్వసులైన డాక్టర్లతో కలిసి

విశ్వాసంతో ప్రార్థించసాగాను.

నా భర్త మరణించననే భావం నన్ను కదిలించేస్తుంది. దుఃఖభారంతో ఆ కిడ్నీలు

పనిచేయాలని, వాటికి పునరుతాథదన శక్తి రావాలని కన్నీటితో ప్రార్థించాను. నా భర్తపై

నాకు చాలా ప్రేమ. ఆయన చాలా మంచివారు. నన్ను ప్రేమగా చూస్తారు. అద్భుతంగా

కిడ్నీలు పనిచేయుట ఆరంభించాయి.

పప�ాంకి�న్ గదిలో నుండగా ఎవరు వాట్లాడిననా జవాబు లేదు. కండ్ర్లు తడి కావాలని

మందువేసేదాన్ని. తినుట వానివేసాడు. ఆహ్లరము గొటటవుల ద్వారా ఎకికంచేవారం.

ఊపిరి కోసం పెట్టిన గొటాటలు ఏనాడు తీసివేసేత అపుడే మరణం తప్పదన్నారు. ప్రార్ధన

ద్వారా కాసత కోలోకని వావులు గదిలో వైద్య చికిత్సను అందుకున్నారు. ఎపుడైతే ఆ

గొటాటలు తీసారో అపుడే అంతరంగా పురుషుడు సజీవుడ్రయయాడని పప�ాంకి�న్ చెపాపడు.

వెంటనే ఎవరితో మాటలు కలుపలేదు. కొన్ని నెలల తర్వాత వావులయయాడు. వుఖం

మీద వుఖం పెట్టి నోటివదద చెవి నుంచినపుడే స్వరం వినిపించేది. వేము ఆధారపడినది

దేవుని నామమమున స్వస్థతతోపాటు దైవవాక్యం ఆపశయించవు (కీర్తన 118:17).

ఇదే వాక్యాన్ని పదేపదే వాడేదాన్ని. విశ్వాసం పెంపొందాలంటే వాక్యము వాగ్దానాలు

న్మాలి. నేను నా భర్తతో రకనడాలో సేవలో నుండగా, ప్రార్థనామందిరంలో సేవ

జరుగుచుండగా ఒక వ్యక్తి మరణంచాడు. డాక్టర్ల బృందము అంబులెనసులో విచ్చేసారు.

యేసు పబతికిన రోజుల్లో చనిపోయిన వారిని పబతికించినట్లు జీవాన్ని ఇవ్వమని యేసు

నామంలో పప�ాంకి�న్ ప్రార్థించాడు. అందరూ చూస్తూ ఉండగా దేవుడ్రతనికి ప్రాణమిచ్చాడు.

33

ప్రార్ధనకు పూర్వం అతనిలో శ్వసలేదు. అతని కుమార్తె నర్సు గనుక ఆమెకు అతని స్థితి

పూర్తిగా తెలసు. ఈ అద్భుతం తర్వాత ఆమె సేవకై మిషనరీగా వారింది. ప్రార్ధనకు

దారంలేదు. దేవుని చిత్తంలో ఏన్నో అద్భుతాలు చేయగలరు. శ్రీరక ఆధ్యాత్మిక స్వస్థతలు

71

అవధులు లేని ఆత్మాభిషేకం

33

అద్భుతాలు సుసాధ్యాలు. నా జీవితంలో క్రీస్తు కరంటు శాకు ద్వారా మరణించిన నన్ను

నా భర్త ప్రార్ధనతో పబతికించారు. ఈ అనుభవాలన్నీ నన్ను నా భర్త పబతకుతారనే నిరీక్షణ

వచ్చాయి.

గతంలో దేవుని భక్తులకు జరిగిన అద్భుతాలు మనలో దేవుని పట్ల విశ్వసాన్ని

పెంపొందిస్తాయనేది సత్యము. వేము బిడ్డలందరినీ అట్టి విశ్వాసంతోనే పెంచావు.

వేము నిర్వహించిన సేవా కూటాలలో గొప్ప అదభుతాలను కళాురా చూచారు. 1997లో

నా భర్త పట్ల అద్భుతం గురించి వారికి తెలసు. నా భర్త బాల్యంలో 8 నెలలపపాయంలో

వా అత్తగారు పెట్టిన వేడి చికుకలలో తిరగబడి ఒళుంతా కాలిపోయినపుడు పబతికాడు

అద్భుతంగా. పసైతాను అతని చంప ప్రయత్నించింది. దేవుని హస్తం కాపాడింది.

నా భర్త 21 దినాలు ఆత్మవశుడై కోవాలో నుండగా అతని దర్శనాలు వివరించాడు.

నా భర్త అనుభవంలో ఎల్లపుడ్రా నాలో సంపపదించు అలవాటు ఆశ్చిర్యపడేదిగా ఉంటుంది.

ఒకసారి రకనడా వెళ్ళునపుడు చేతి రువాలుపై ఉత్తరం వ్రాసి వెళ్ళారు. సంపతించుట అనే

అలవాటు చాలా పపాముఖ్యతగలదిగా నా భర్త పాటించారు. వా వివాహజీవితంలో నా

భగర,త నేను దేవునికి వుందుగా స్థానమిచ్చేవారం. అంచంచల విశ్వాసం పపదర్శించేవారం.

నా భర్త ద్వారా దేవుడు చేసిన అదభుతాలనుబట్టి ఆయనను మరణం నుండి తపిపంచిన

రీతిని బట్టి చాలా స్తుతిస్తూ కృతజ్ఞతగల్గి ఉంటాను.

దీరా�యువునిచ్చి దీవించిన దేవునికి మహిమ ఘనత సదా చెల్లునుగాక!్ నేడు వా

జీవితాలు తిరిగి ఆయన అదభుతసేవలో కొనసాగు ధన్యతనిచ్చిన గొప్ప దేవునిని వేము

సరవదా సేవిస్తూ గొప్ప దైవ పరిచర్యతో అద్భుతంగా చేయిపట్టి నడిపిస్తున్న క్రీస్తుకు సదా

కృతజు�లం. హల్లెలూయ!

33

72

అవధులు లేని ఆత్మాభిషేకం

33

జీగీృశిటావా" గి 15

విశ్వాసములో వా తంపడి జీవన విధానవు

పప�ాంకి�న్ జూనియర్

వా నాన్నగారు అదభుత వ్యక్తి గొప్ప దైవజనుడు. వా తాతగారు, నాన్నగారు దేవుని

ప్రేమించి ఘనపరిచి గొప్ప అద్భుతాలు చేయుసేవ చేయుట బాల్యం నుండి సాక్షిగా

గమనించేవాడిని. వా నాన్నగారిని నేను చూసేత వా నాన్నగారి ద్వారా స్వస్థతపడిన

వ్యకుతలందరా నాకు కనిపస్తారు. ఎందరో దయయాలనుండి విడుదల పొందుట రక్షణ

ానుభవంతో వేదిక చేరుట నాకు జ్ఞాపకం రాగలవు. వా నాన్నగారు కొన్నిసార్లు

ఎవరిరకైనా చెవులు వినబడుటలేదా? వుందుకు రండి అని పిలిచేవారు. నాకు 5 సం"

వయస్సున్నప్పుడు ''నేను యేది చేసేత అది నీవు కూడా చేయాలి—— అన్నారు.

నేను కూడా వారి చెవులలో చేయిపెట్టి దేవుని పపారి�ంచేవాడిని. యేసు నామమములో

నా చిన్న ప్రార్ధనకు దేవుడు జవాబిచ్చేవారు. ఆయన అడుగుజాడ్రలలో విశ్వసయాత్రను

దిగివజయంగా కొనసాగించు ధన్యత దేవుడే నాకిచ్చారు. ప్రతి పనిని క్రియాపూర్వకంగా చేసి

చూపించేవారు. వా యిద్దరి సేవా పఘలితాలు ఒకేరీతిగా ఉంటున్నాయి. విశ్వాసముంచుట

దేవుని హృదయంలో అడిగిపొందుట ఏను పూర్తిగా నేర్చుకోగలాిను. దేవుడు నా కొరకు

ఏమి సిద్ధపర్చారో అది నేను నిర్వహించగలను. వా నాన్నగారు ఆసుపత్రిలో 21 రోజులు

కోవాలో నుండగా అది వా విశ్వసానికి గొప్ప పరీకష్గా తలంచావు.

తకష్ణ స్వస్థతలు పొందిన వేము 21 రోజులు కనిపెట్టుట శ్రమతో కూడినది.

దేవుడిచ్చే స్వస్థతలలో విభిన్న పద్ధతులు విభిన్న సమయాలున్నాయని ఈ అనుభవాన్ని

నేర్పింది. దేవుని అదభుత అసమాన ఆత్మ శక్తిని చూచినపుడు, ఈ సాధారణ వానవ

జ్ఞనంతో గ్రహించుట అసాధయము. ఎంతో విశ్వాసంలో చనిపోయిన అమ్మను

పబతికించుకున్నారు. ఎన్నో అద్భుతాలు సేవలో చూడగరలాిను. నేడు ఈ పరిస్థితి విశ్వస

వీరునిరకట్లు సంభవించింది? అని రాత్రి వేళ్లో పడకపై నుండి చాలా ఆలోచించేవాడ

ిని. 21 రోజులు తర్వాత నాన్నగారు చూచిన దర్శన అనుభవాలు పరలోకం, నరకం

చూపించుట విశ్వస సేవలో వివిధ అనుభవాలు, ప్రజల పోకడ్ర ఎట్లుండునో తెలిపన

వైనం ఆయన ఆశ్చర్యకరమైన అనుభవం. ఈ సాక్ష్యం అనేకులను ఆత్మీయంగా బలపర్చి

33

ఆనందపచ్చింది (కీర్తన 37:25).

ఇదే వాక్యాన్ని నేను పూర్తిగా నవ్మాను. నాన్నగారు దేనిరకై నిలబడ్డారో నాకు తెలసు.

ఏ పరిస్థితిలోనున్నా నాన్నను సంరక్షించగలరనే విశ్వాసంతో ప్రార్థించి నవ్మాను. సమసత

73

అవధులు లేని ఆత్మాభిషేకం

33

పరిస్థితిని పూర్తిగా ఆయనపై నుంచి దేవుని మహిమ పర్చుటకు పూర్తిగా సిద�మనస్సుతో

ఓర్పుతో కనిపెట్టుట నేర్చుకున్నాను, హల్లెలూయ!

ఈ శ్రమలన్నీ విశ్వాసంతో పరిపక్యతలో పరిణతతో వుందుకు సాగుట

కే ప్రయోగిస్తారని నవ్మాను. వా నాన్నగారి అనుభవం అనేకుల విశ్వసాన్ని

పదునుచేస్తుందని నా నమ్మకము. విశ్వస జీవిత విధానవు అనే సి.డిల ద్వారా అనేకుల

ఆత్మీయ జీవితాలు స్పందించాలని సాక్ష్యాలు విన్నాను. సజీవంగా జీవించే విశ్వాసం.

విశ్వాసంతో ఎన్నో రకాలుంటాయి. ఈ పసైటలుతో విశ్వాసం ఉంచుట వింతైనది. కొన్ని

జీవిత సత్యాలు పాఠాలను విశ్వాసంతో వా నాన్న దగ్గర నేను నేర్చుకున్నాను. కొన్ని

సమస్యలలో మనవు దాని నుండి బయటపడి ఆ సమస్యలో క్రీస్తును దించేపసయయాలి.

ఆయన చితాతనికి అనుమతించాలి.

ఆ తర్వాత ఫ్లారిడాలో నా విశ్వస యాపత సుస్థిరంగా సాగింది. నేను నాన్నగారి

పపవేయం లేకుండా సవయంగా ఒక సంఘాన్ని స్థాపించాను. వోలోుసాట అట్లాంటాలో చేరాక

నా భార్యను కనుగొన్నాను. ప్రతి అనుభవం ఒకోకకక్ వెుట్టుగాపైకి వెళుగలాిను. వా నాన్న

21 దినాల కోవా జీవితం నా విశ్వసాన్ని పెంచింది. నా జీవిత దృకపథీాన్ని మార్చింది.

రాజీపడని రీతిగా దేవుడునుదే�శించిన �ా�లో ఉండి సేవ చేయు ధన్యతనిచ్చింది.

సువార్తను సాటిగా సత్యాన్ని ఉన్నదన్నట్లు బోధించి క్రియాత్మకంగా సాచక క్రియల

రూపంగా నిరూపించుటకు స్ఫూర్తినిచ్చింది. కేవలవు నాన్నగారి విశ్వస యాపతలో ప్రత్యేక

గురియేు ఈ అదభుతాలన్నీ ప్రత్యేక ఉద్దేశంలో దేవుని ప్రత్యేక ఉదే�శంతో జరిగాయని నా

నమ్మిక. సండేస్కూల్లో నాన్న పపసంగించేవారు. ఈ రోజుల్లో సి.డ�ల ద్వారా నా పరిచర్య

చాలా సమర్థవంతంగా సాగిపోతుంది.

వా నాన్నగారు 21 రోజులు దాదాపు చనిపోయినట్లుగా కోవా స్థితినుండి పబతికి

నేడు గొప్ప ప్రసంగాలు అద్భుతాలు జరుగుట అనుభవంలోకి చూచినవారు మరింత గొప్ప

విశ్వాసంతో స్థిరపడి సాక్షులుగా నిలిచారు. ఈ అదభుతాన్ని అనుభవంలో గమనించుటవల్ల

దేవుని మంచితనాన్ని ప్రచురము చేయు అవకాశం లభించింది. వా నాన్నగారి

జీవితమంతా అదభుతాల నిలయవే. ఆయనకు ఈ భూమిపై జీవించి సాధించవలసిన

అద్భుతాలు ఎన్నో దేవుడు దాచియుంచారు. ఆయన నుండి నేర్చుకోవలసిన జీవిత

పాఠాలు, ఆత్మీయ సత్యాలు కోకోల్లలు. నాన్నగారి వంటి గొప్పబభకుతని కుమారునిగా నన్ను

జన్మింపచేసిన దేవునికే స్తుతి ఘనత హాల్లెలయా!

33

74

అవధులు లేని ఆత్మాభిషేకం

33

జీగీృశిటావా" గి 16

విశ్వాసముతో స్వస్థత, వైద్యశ్క్స్తవుల కలయిక్

డాక్టరు వాలెుజ

వైద్యశ్ప్రవు విశ్వస స్వస్థతలకు జోడ� కుదిరేనా? అవి రెండు ఎన్నడ్రా కలిసే ఉంట

ాయి. ప్రతి వ్యాధి గురించిన సంపూర్ణి జ్ఞానం ఎరిగినవాడు దేవుడే. వేము ఇది కనిపెటాటమని

క్రొత్త అనుబంధము తెలుపుతారు. అవన్నీ దేవుడికపుడో తెలసు. సర్వాంతర్యామి సృష్టికర్త

కనబడ్రనవి నవ్ముట విశ్వాసము. ఎక్సరేలు, రేడియాలజీ పరీక్షలు చూచి నవ్ముతావు.

ప్రతి వ్యక్తిపట్ల గడియార కాలం నిర�యించేది దేవుడే. కొన్నిసార్లు రోగులతో వేవేమి

చేయుతావు. కనిపెటాటలి, దేవుడే దికుక అంటాం. అద్భుతంగా కొందరు బాగవం

చూస్తాం. ఇదే నా ప్రార్ధన. సరియైన వైద్యం చేయునట్లు ప్రతిదినం నీ అనుగ్రహం ఇవవండి.

నా సోదరి బాపిటస్టు చర్చిలో క్రీస్తును నమ్మింది. ఆమె అందరి రకష్ణై ప్రార్థించసాగింది.

అపుడు డాక్టరు చదువులో ఉన్నారు. నన్ను చర్చికి ఆహ్లవనించగా నేను వాక్యాన్ని విన్నాను.

''ఇదంతా నాకు సంబంధించినది కాదు—— అని తలంచాను. నాకే సాటిగా చెపుతన్నాడా

అని విసుగ్గా విన్నాను. వా అక్క వాట కాదనలేక మరలా వెళ్ళాను. నన్ను ప్రభువు

రక్షించారు. పప�ాంకి�న్ పబతకుటకు రెండు విధాలుగా సహ్లయపడ్డాను. ప్రార్ధన ద్వారా,

వైద్యం ద్వారా చేసాను.

డాక్టరు ఎరుజాగయిరె

మొదటిసారిగా పప�ాంకి�న్తో పరిచయం హా�ట్ పసిపన్స అరాకనసర్ వద్ద. నిర్మొహావాట

ంగా సావాన్యంగా సాటిగా మాట్లాడే అచంచల విశ్వసిగా వారిని చూచాను వారితో

పరిచయం పెంచుకుని వారి కుటుంబానికి దగ్గరై 30 సం"లుగా సుపరిచితంగా

ఉంటున్నావు.

దేవునిలో సన్నిహితంగా జీవించేకొదీద మరింత జ్ఞానాన్ని అందరితో పంచుకుంటాడు.

తరుచగా ఆయన సేవలో వింతైన అనుభవాలు ఆసక్తికరంగా చెప్పుతూ ఆనందపెట్టినారు.

ఆయా జ్ఞాననిధి నీరుగల జాలి ఎంత తోడుకున్నా ఇంకా నీరు ఊరినట్లు ఆయనలో

జ్ఞానం దాగి ఉంది. అది 1996వ సంత్సరము. అట్లాంటాలో ఆసుపత్రిలో ఆయన వంట

రిగా ఉన్నపుడు పడక ప్రక్క నిలిచాను. అది పసంట్ జోసెఫ్ ఆసుపత్రి. 9% వాత్రమే గుండె

33

పనిచేస్తుంది ఆ స్థితిలో దేవుని అదభుత కనికరంగార్చి వివరించారు. భూమిపై పబతికి

సాధించవలసిన విషయములన్నీ వివరించారు. ఆయన సేవకు స్జన్లు లేవు. అన్నికాలాల్లో

దేవుని వాటకు పపాధాన్యతనిచ్చేవారు. ఆయన నాలో తన సవంత అనుభవాలు సేవలో

75

అవధులు లేని ఆత్మాభిషేకం

33

ఎదురోకన్న ఎన్నో అనుభవాలను వివరంగా తెల్పేవారు. ఎన్నో ఆటంకాలెదుకుకన్నారు.

అవరోధాలన్నీ సోపానాలుగా అధిరోహించేవారు.

ఒక్కొక్కసారి రెండు చేతుల్ని పైరకతిత దేవునితో వాట్లాడుకొనేవారు. 'గ్లోరీ ది లారు

ఈజ్ వొండ్రర్పఘుల్— అయనకే మహిమ దేవుడు అదభుత ఆశ్చిర్యకరుడు. దేవుని సేవకై

సంపూర్ణింగా అంకితమైన గొప్ప దైవజనుడు. అట్లాంటా ప్రాంతాన్ని ఉజ్జీవంలో కదిలించిన

గొప్ప విశ్వసి. పప�ాంకి�న్తో ప్నేహ్లన్నిచ్చిన ప్రభువు వందనీయుడు. హాల్లెలయా!

డాక్టరు డాన్ కోల్బరు

ఎంత గొప్ప డాక్టర్లుగా ్రేరున్నా దేవునిపట్ల విశ్వాసము, నమ్మిక చాలా అవసరమని

నా అనుభవం. ప్రపంచ వైద్యజ్ఞానం అద్భుతాలు నమ్మిక కి�షటవేగానీ పప�ాంకి�న్ జీవితం

21 రోజుల కోవానుండి పబతకుట వైద్యశ్పస్తానికి విరుద్ధంగా దేవుడు సవయంగా చేసిన

అదభుతమని నేను సాకష్యమిస్తాను. ఆసుపత్రిలో తీసిన వీడియో నిజాలు పుస్తకంలో వ్రాసేత

మంచిదని నా ఆశ. దేవుడే సమస్తాన్ని శ్సించగల గొప్ప వైదయిడు. వైదయిలకి మందు

ప్రార్థనయే. వైద్యశ్పసత జ్ఞానవుై పుణ్యం ప్రాక్టీసు ముతతవు ప్రార్థనవుందు సవలపవు.

పప�ాంకి�న్ దేవుడేరపరచుకున్న గొప్ప విశ్వసి దైవజనుడు నా ప్నేహితుడగుట దేవుని కృప,

హల్లెలూయా!

ఒకక్కష్ణం పరలోక దర్శనం

పరలోకం కేవలవు ఆవలి ప్రక్క ప్రాంతమే. ఎన్నుకొనబడిన వధమురకై సిద్ధపరచుచున్న

గొప్ప బభవానాల దృశ్యం అ దేశ్న్ని చేరాలని ఆశించాను. గానీ కాసత కనిపెట్టు

అని ప్రభువు చెపాపరు. నీ ఆవల చేయగల పనులు మిగిలి ఉన్నాయి కాసత ఆగు.

నా మనస్సు నుండి ఆ దృశ్యాన్ని తొలగించుకోలేను. ఈ పాత ప్రపంచాన్ని వదిలి

ఆదేశ్న్ని చేరాలని చాలా తపనగా ఆతృతగా ఉంటుంది. నాకు దేవుడు నిర్ణయించిన

సమయం వరకు వేచియుండక తప్పదు. పరలోక ధ్యానం నిండిన వ్యక్తిగా సదాకాలం

ప్రార్థించి స్తుతించుటయే నా ధ్యేయం. ఆ పరలోక వైభవాన్ని, ఆ సౌందర్యాన్ని

వరి�ంచుటకు ఈ లోకంలో సాటియైనది ఏదీ లేదు. మాటలు లేవు ఆ ప్రభువు

తవరలో రానైయున్నారు. అ పరలోకం నా దేశం పరదేశినేనిల వాయలోకమేగా నేను

యాత్రికుడ్రను. ఎంతో అందమైనది పరలోకం. అసమానమైనది నా దేశం ఎల్లపుడు ఆ

దేవునినే కీర్తించెదను. హాల్లెలయా!

33

76

Photograph from page 78 of Avadhululeni Aathmaabhishekam
పేజీ 78

అవధులు లేని ఆత్మాభిషేకం

3

3

77

3

3

Photograph from page 79 of Avadhululeni Aathmaabhishekam
పేజీ 79

అవధులు లేని ఆత్మాభిషేకం

3

3

78

3

3

Photograph from page 80 of Avadhululeni Aathmaabhishekam
పేజీ 80

అవధులు లేని ఆత్మాభిషేకం

3

3

79

3

3

Photograph from page 81 of Avadhululeni Aathmaabhishekam
పేజీ 81

అవధులు లేని ఆత్మాభిషేకం

3

3

80

3

3

↑ పైకి / Back to top