అవధులు లేని ఆత్మాభిషేకం
33
తలంచరాదు. తనకున్న శక్తి సామరాథ్యలు గమనించుకోవాలని దేవుడు ఎలా నడిపిసేత
అలానే నడ్రవాలని ఇవి చాల పపావుఖ్యవెన�వని. చిన్ని విషయాలు గనుక సరియైన
నిర్ణయాలు అవసరం.
ప్రపంచమంతా శ్టిలైటు దావరా ప్రోగ్రాము పంపుటకు ఒక వారానికి 1800
డాలర్లు ఖర్చు అవుతుంది. డబ్బు సమస్య కాదు. ఎందరో సాపనసర్ చేస్తామన్నారు.
చాలాసార్లు పసైతాను మనల్ని మార్గాన్ని త్రిపిప వేసే పనులు చేయిస్తుంది. దేవుని సన్నిధి
ఎంత ఎకుకవగా ఉందీ లేనిదీ గమనించాలి. మనుషుల ముహావాటం కోసం వారిని
సంతోషపెట్టుటకు చేయు ప్రణాళికలు ఎన్నడ్రా సరియెన�వికావు. అవి నాశనకర్మెన�వి.
అవి దేవుని చిత్తంలో సంపూర్ణింగా ఏకీబభవించగలవా లేదో గ్రహించాలి.
పప�ాంకి�న్ నాన్నగారి సలహ్లలు
పప�ాంకి�న్ నాన్నగారు తెల్పిన రెండవ సందేశవేమంటే ఏదైనా చాల మంచిగా నున్న
సత్యముంటే అది సత్యవే కావచ్చు, కానీ చాలా జాగ్రత్తగా ఎవరి కాగితాలమీదనైనా
సంతకము పెటాటలిసవసేత అతి జాగ్రత్తగా ఆలోచించు (సామెత 6:1,2.).
ఒకసారి ఇల్లు కొనుగోలుచేయు విషయంలో పొరపాటు చేశ్ను. ఆ తర్వాత
తెలిసిందేమనగా ఇల్లు అమ్మిన వ్యక్తి అప్పుల్లో ఉన్నాడు. ఆ అప్పు ఇల్లు ఖరపు రెట్టింపు
చె�్లంచు అవసరత వచ్చింది. ఈ పరిస్థితుల్లో మనససు కఠినవు చేసికోలేదుగానీ
విలువైన పాఠము నేర్చుకున్నాను. అతనికోసం నమ్మకంగా ప్రార్థించాను. విశ్వసంలో
వెనుకబడ్రరాదని తలంచాడు. దేవుని వుందు అతని ఆలోచనలు సరియెన�వి కావాలని
వాత్రమే నవ్మాడు. మనవేమి చేసినను అది దేవునికి లెక్క అపప జెపాపలిస ఉంది. అది
సరియైన ప్రార్ధన సవంత ఆలోచనలకు స్వస్థి చెప్పుట అవసరము. విధేయతలో నిలిచి
యుండాలంటే ఏ పరిస్థితిల్లో నుండి పైకి వచ్చావో గ్రహించాలి. మనపట్ల మనవు
నిజాయితీగా ఉండాలి. పప�ాంకి�న్ బాల్యంలో చెప్పులు లేని పేదరికం నుండి వచ్చిన
స్థితి ఏనాడ్రా మర్చిపోలేదు. పొలాన్ని దున్నాడు, దాదె వ్యాపారంలో కషిటంచాడు. గొప్ప
వ్యక్తినని అభినయం చేయవలసిన పనిలేదు కానీ దేవుని సేవ చేస్తూ దేవుని ఆదీభనంలో
నుంటే నన్ను నేను మర్చిపోతాను.
ఒకసారి అలెక్స అనే వ్యక్తితో పనిచేస్తూ ఉండగా ఆరాధన నడిపే విధానం సరిలేదని
వివర్శించాడు. ఆ రోజు ప్రార్ధనా మందిరము జనాలతో నిండిఉంది. వేదిక మీదకు
వస్తుండగా పప�ాంకి�న్ పూర్తి ఆత్మతో నింపబడ్డాడు. గతంలో ప్రార్ధనకు వుందుగా ప్రార్థించి
33
సిద�పడే తరుణంలో అలెక్సగారు గొప్ప వారినందరినీ ఆహ్లవనించినట్లు తెలియదు.
ప్రసంగం ఆపి వేదిక మెట్లు దిగు ఒక ముట్టుపై నిలిచి వచ్చినవారితో వాట్లాడాడు.
49
అవధులు లేని ఆత్మాభిషేకం
33
గొప్పవారి మద్య వినయం గొప్ప అదభుతం
ఎందరో గొప్పవారిని తెచ్చిన అలెక్సగారు పప�ాంకి�న్ బోధలు చాలా గొప్పగా ఉంట
ాయని గొప్పలు చెపాపడు. తీరా వేదిక దిగి క్రింద వినయంతో కూర్చిని క్రీస్తుగార్చి
వుచ్చిట్లు చెప్పుట చూచిన అలెక్స వుఖం కోపంతో ఎపరబడింది. కాసేవు వాట్లాడిన
తర్వాత అవ్మా నీవు లేచి నిలువు అని ఒక పస్రీతో తెలాపడు. ఆము లేవలేదు. కారణవేమనగా
ఆమెకు చెవులు వినబడవు. ఈ పరిస్థితి తెలిసికొన్న వెంటనే ఆమెను నిలువబడవుని తెలిప
పప�ాంకి�న్ తన రెండు చేతుల్ని చెవుల్లో పెట్టి దేవుని వినయంతో ప్రార్థించాడు. అదభుతంగా
పా�ప� అనే శబ్దంతో చెవులు సరిచేయబడి ఆమె వినగల్గింది. వచ్చినవారంతా సంబరంతో
ఆనందగానాలు చేయసాగారు. తీరాచూసేత కొన్ని వందల మిలియల్ల డాలర్లగల వ్యక్తి
తల్లకే స్వస్థత దొరికింది. ఆము ఎంత గొప్పదైనా కావచ్చు, కేవలవు పప�ాంకి�న్ దేవుని
సేవ నమ్మకంగా చేస్తున్నానా లేదా? అదే అతని తపన, కాంక.ష మరొక పస్రీ చెంతకు చేరిన
పప�ాంకి�న్ దేవుడు నీ హృదయవాంచభలు తీర్చిదలిచాడని తెలాపడు.
మరొక వ్యక్తిని లేపి అదేవాట చెపాపడు. ''దేవుడు నీ హృదయవాంచభలు తీర్చిగలడు.——
ఈ రీతిగా తెల్పి ఆ స్థలవు నుండి దారంగా నడిచి వెళ్ళాడు. మీటింగు సమయం
పూర్తికాగానే అసాకరు గారు పప�ాంకి�నుదే�శించి పప�ాంకి�న్ నీ సంగతి నాకేమీ అర్ధం
కాలేదు. నీవు మంచి ఇంగ్లీష్లో బోధిస్తావని వీరందరినీ పిలిచాను. వెంటనే జవాబుగా,
చూడండి మీ ప్నేహితులు నేను ఎంత శోకుగా వాట్లాడగలనో చూడడానికి రాలేదు గానీ
దేవుని అదభుతాలు చూడడానికే వచ్చారు. చెవులు బాగుపడ్డారు, కండ్ర్లుతో చూడగల
గ్రుడిువారున్నారు. కాళ్ళు వంకరలుగా నున్నవారు స్వస్థపడ్డారు. నా దైవపరిచర్యలో
కేవలవు క్రీస్తు దయకనికరాలు, ఆయన శక్తి పపభావాలతో అదభుతాలు జరుగుట
వాత్రమే లభిస్తాయండి అని వినయంతో జవాబిచ్చాడు. దేవునితో అతని యదీార్ధత,
నిజాయితీ స్వచ్చింగా ఉండాలని దేవుని కోరిక. అతని ఆదరా�లకు భిన్నంగా నటించుట
తనకు చేతకాదు. అతని వ్యక్తితవవు ఉన్నదన్నట్లుగా ఉంచుకోగల్గి దేవుని పరిశుదాథత్మ
నడిపింపుతో అతని జీవితం సాగాలి. అదే అతని పరిచర్యలో నిజాయితీతో నిండిన
గొప్పతనవు.
గతంలో ఇద్దరి వ్యకుతలనుదే�శించి దేవుడే హృదయవాంచభలు తీర్చును అని చెపిపన
వ్యకుతల తండ్రులిదదరా పాస్టర్లు పప�ాంకి�న్లు కలిసారు. నిజంగా ఆలోచిసేత వారిద్దరూ పెండ్లి
చేసికొనదలచిన వారేగానీ తండ్రులు వ్యతిరేకించారు. దేవుడు వారి హృదయవాంచభలు
వ్చి వారి వివాహ్లన్ని నెరవేర్చారు. ఇద్దరి వివాహ జీవితం ఎంతో బాగుంది. ఈ రీతిగా
33
కానసరు రోగులు, వివిధ రోగప్డితులు, అంతరంగ కలతలతో బాధింపబడిన అనేకులు
దేవుని అదభుత వరములు నిండిన ప్రాంక్లిన్ సేవానుభవంతో విడుదల పొంది సాక్షులుగా
జీవిస్తూ వారి పొందిన అదభుత సాకషాలుబట్టి దేవుని ఘనపరుస్తున్నారు.
50
అవధులు లేని ఆత్మాభిషేకం
33
దేవుడిచ్చిన వరాన్ని బభపదపర్చిగలరు
పప�ాంకి�న్ పరిచర్యలో గాయపడినవారు, అసహ్లయులు ఎందరో ఉండేవారు.
గొప్పవారికి ప్రత్యేకత ఏమీ చూపేవాడు కాదు. ఒకసారి 10,000 డాలర్లు అందించదలచి
ఒక విశ్వసి మీటింగుకు ఆహ్లవనించారు. ఎంతో ప్రచారం వుమ్మరంగా కొనసాగించి
ఆహ్లవనించగా దేవునితో సంప్రదించగా వదుద, అది సరియైన సేవకాదు ఇబ్బందులున్నాయని
ప్రభువే తెలాపరు. అది నాలుగు రెట్లు నేడు విలువ గల సొవ్ము అని తెలిసి కూడా ప్రభువుని
సంతోషిపెట్టుట ఆయన ధ్యేయము అందుకే డబ్బు వదులుకున్నారు. దేవుని స్వరం విన్నాడు
''పప�ాంకి�న్ నీవు ఒక చిన్న చర్చికి వెళ్ళవలసి ఉంది. డబ్బు అందించే ఆ స్థలం కాదు.
నేను నడిపించే చోటుకు నీవు వెళ్ళాలి—— అన్నాడు. అది రోనోక చర్చి అందు హ్లజరయిన
సభ్యులు వుగ్గురర, పప�ాంకి�న్, భార్య మరియు కువారెత కలిసేత ఆరుగురున్నారు.
''ఈ రాత్రికి కొందరు రావచ్చునండి—— అన్నారు. పాస్టరుగారు చెపిపనట్లే 27 మంది
ఆ రాత్రి మీటింగుకు వచ్చి హృదయముతోటి దేవుని వాక్యాన్ని స్వకరించారు. 5 వేల
మందికి ఆహ్లరం పెట్టిన సంఖ్య ఎంత పపావుఖ్యవే ఒంటరిగా నున్న జకక్య్య, సమరయి
పస్రీ, కుషిటవారు, నెరాస్నులో సేనా అను దయ్యం సరియెన�వాడు, నాయిను విధవరాల
కువారుడు వీరంతా వ్యక్తిగతంగా సంధించుటకు క్రీస్తు ఉ్రేకష్ గలవాడైయున్నాడు. క్రీస్తు
ఈ మనససు సాత్వీకం దీనత గల క్రీస్తు అనుచరుడు, హృదయానుసారుడైన పప�ాంకి�న్
గొప్పగా గ్రహించిన విశ్వసి. రక్షింపబడినవారికి ఆహ్లవనంరాగా 77 సం�� వృద్ధుడు
సమీపించి వేదికపై మోకరించి ప్రార్థించాడు. కాసేపటిలో గొంతెతిత మంచి స్వరంతో
వాట్లాడ్రసాగాడు. ఎంతో ఉతాసహంతో కూడా నున్నాడు. అతనితో పాటు పరవశంతో
ఆనందోపదేకాలు గల ఆ చిన్న సంఘ సరభ్యులను పప�ాంకి�న్ ఆశ్యర్యంగా గమనించాడు.
వింత ఏమనగా ఆ వృదుదడు గత 11 సంవత్సరాలుగా వాట పడిపోయింది.
అసలు స్వరం లేదు. అదే వృద్ధుడు ప్రతి ఇంటికి వీధికి వె�ు తనను స్వస్థపరచిన రీతిని
సాకష్మిచ్చినపుడు అనేకులు ఆ ప్రాంతంలో నున్న చర్చి చుట్టు చేరారు. ఏదైనా ప్రమాదం
జరిగింది అని పప�ాంకి�న్ లేచి చూడగా వారంతా ఆ వృద్ధుని గురించి విన్నవారు ప్రసంగీకుడైన
పప�ాంకి�న్ను చూడడానికి విచ్చేసారు. ఆ గడిచిన రాత్రంతా వృద్ధుడు అతని భార్య ఎడ్రతెగక
వుచ్చిటించుట దావరా బాగా అలసిపోయి మీటింగుకు రాలేకపోయారు. ఒక వ్యక్తికి
వాక్యం గానీ 10 వేల మందికి వాక్యము తెలపుటగానీ ఏదైనా దేవుని చిత్తంలో ఇష్టతచే
చేయు గొప్ప భక్తిగల విశ్వసి పప�ాంకి�న్ను అందరూ గౌరవిస్తారు. ఆయన ప్రయాణం
చేయుట ప్రసంగించుట తన వైభగవం గుర్తించాలని కాదు, దేవుని చిత్తం జరగాలనియే.
33
ఆయన పంపిన వానిని గురించి సేవ చేయుటలో ఆనందించువాడైన క్రీస్తుకు
అనుచరుడే పప�ాంకి�న్ కొన్నిసార్లు దేవుడు తన చిత్తంలో వద్దని చెప్పు తరుణాలలో ఏదో
ఒక మర్మము దాని ఉంటుందని పప�ాంకి�న్ పగహించేవాడు. 10 వేల డాలర్లు డబ్బు చూపి
51
అవధులు లేని ఆత్మాభిషేకం
33
మీటింగుకు ఆహ్లవనించిన వెంకోమర్ పాస్టరుగారు హా�మాసక్స అనుభవం గలవాడై,
వృదు�లను మాసం చేసి ఆసిత కాజేసే వ్యక్తిగా దేవుడు చూపించారు. ఆ చికుక వలలో
చికుకకోకుండా పప�ాంకి�న్ స్వస్థతా వరాన్ని బభపదపరచిన దేవుడు స్తుతిపాపతుడు దేవుడిచ్చిన
వరాన్ని భద్రంగా సంరక్షించాలి. దేవుడు ప్రతి వ్యక్తిలో దాచిన తలాంతును సంరక్షించి
దీవిస్తారు. ఎపపుడంటే దానిని ఎంత కాలవు వరకు నిలుపుకోగలవో చూస్తారు. కావాలని
మనల్ని అవవానానికి గురిచేయరు. ఇతరులపై పపయాగించి అపశృతిపాలు చేయరు.
పరిశుదాథత్మ కోరిన రీతిగా నడిపించే రీతిగా ఆ వరాలు పపయోగించాలి. దేవుడు దానిని
వాడుటకు ఇష్టపడినపుడే దానిని వాడాలి. దేవుని సువార్తకు సిగ్గు కల్గించే రీతిగా ఏనాడ్రా
పప�ాంకి�న్ పపవర్తింపలేదు. ఆయన కూడా అనేక సార్లు శోధించబడ్డాడు, అబద్ధవాడుట
లేదు.
సైతాను అవిశ్వసముతో రాజీ పడేరీతిగా అనేక సంఘటనలను అనుమతించాడు.
కాని దేవుడు అన్ని సమయాల్లో విజయాన్నిచ్చి కాపాడుకున్నారు. పసైతాను ఎల్లపుడు
దైవసేవకులను శోధించడానికి సిద్ధపడుతుంది పప�ాంకి�న్ ఒకనాడు జానీసస� పట్టణ
ం టెన్నెస్లో ప్రార్ధన కూటాలకు వెళ్ళారు. అక్కడ ఒక పస్రీ ప్రార్ధన సమయంలో ఏం
కావాలవ్మా నీ కొరకు ఏ ప్రార్ధన చేయమంటావు? అని అడిగాడు. వెంటనే నీవే నీవే
కావాలి అని గట్టిగా అరిచింది.
అందరినీ కళ్ళు వూసుకోమని చెపిప ''సైతానా యేసు నామంతో నిన్ను గద్దిస్తున్నాను——
అని ప్రార్థించాడు. వెనువెంటనే ఆ పసైతాను ఆమెను విడిచి వెళ్ళిపోయింది. మరొకసారి
మరొక పస్రీ డేరాలో కలిసింది. చాల అత్యవసరమైన పరిస్థితి దగిరకు రమ్మని పిలిచింది.
దేవుడు నీ భార్యను వదిలేసి నన్ను పెండ్లాడితే గొప్ప సేవ జరిగిస్తానన్నారు.
''దేవుడెప్పుడూ అటువంటి వాటలు చెపపరు. నీవు పసైతాను"ే—— అన్నాడు. ఎన్నోసార్లు
సమస్యలు ఎదురైనపుడు పప�ాంకి�న్.తోడుగా ఎవరో పాటల �డ్రర్గానీ. కమ్టిీ వెంబరుగానీ
ఉండేవారు. దేవుడే అట్టి అవకాశ్మిచ్చి పప�ాంకి�న్ సేవలో చెడువాటలు విమర్శిలతో
అల్లరి కాకుండా కాపాడేవాడు. అతి జాగరాకతతో కనిపెట్టుకొనేవాడు. ఒక పాస్టరుగారి
అనుభవంలో ఒకసారి ఒక దొంగవచ్చి నీవు 500 డాలర్లు ఇస్తావా లేదా నీవు యివవకపోతే
నీవు హా�మాసక్స పాపంలో ఉన్నావని అల్లరి చేస్తాను జాగ్రత్త అని బదిరించాడు. వెంటనే
దగిరగా వాళు ఆఫ్సు పనివారు విన్నారు. ఆ రీతిగా దేవుడే ఆ పాస్టరును కాపాడారు.
33జీ�గీప��న గ్శీాొిభిఓిచ -వా�ి�-వా�పచ� జీబ ల్ఞి��-వా��� న�ఈాభజ�నో"షవ. గీటొ �బొ�జి�భజ� గ్శీాొి�ఖా
పిలుపు అందుకోవాలి. అతని భార్య కూడా దేవునిచే నిర�యించబడి అతనితో పాటు
కష్టనశాటలు, సుఖసంతోశాలు, శోధనలు బాధల్లో పాలిభాగసతురాలు కావలసి ఉంటుంది.
అయితే వూడవ వ్యక్తిగా దేవునితోడు వారికి ఎల్లపుడ్రా ఉంటుంది.
52
అవధులు లేని ఆత్మాభిషేకం
33
పప�ాంకి�న్ను ఆత్మీయ జీవితంలోకి నడిపించిన గొప్ప విశ్వసులు పప�ాంకి�న్ జీవితాన్ని
ఆత్మీయంగా పపభావంతం చేసిన ప్రముఖవ్యక్తి బోబ్. దక్షిణ ప్రాంత బాపితస్టు బోధకుడు.
చాలా గొప్ప ధనికుడు. పెద్ద డ్రయిరీ ప�ారము ఉండేది. తనకున్న సమస్తాన్ని దేవుడు
కోరినట్లు వదిలిపెటాటడు. కాళుకు చెపపులులేక కొన్ని ఉన్ని వపస్తాలుంచుకొని నడిచి
సేవచేసేవాడు. గొప్ప ప్రమకత్. వర్షం రాకుండా చేయగల ప్రమకత్గా పిలిచేవారు. అసలు
పూర్తిపపరు బోబ్కోల్.
అతని పేరు కొక ప్రత్యేకత ఉంది. అట్లాంటాలో దీావుసాటన్ అనే ప్రాంతాన్ని
దర్శిస్తూ నడుచుచుండగా, అక్కడే ఉజ్జీవసరభలు నడ్రపించాలని దేవుడు సందేశ్న్నిచ్చాడు.
అదేరాత్రి ప్రసంగించుటకు ఎన్నుకున్న స్థలవు పాత సోటరు బిల్డింగు. అసలు స్థలానికి
5 మైళ్ళ దారంలో మీటింగు స్థలవుంది. అక్కడ వర�ధార తుఫాను ఆరంభమయింది.
అతను నడిచినపుడు అంత గొప్ప వర్షివు కూడా అతని వెనుక 10 లేక 15 అడుగుల
దారంలో కురిసింది. ఒక్క వర్షపు చుకక్కూడా అతనిపై పడలేదు. నిరీవర్యంగా నడిచి
కోరిన ప్రాంతాన్ని చేరాడు.
రెండవ సంబభవం వేమనగా అతనికి నడుచుచూ వెళ్ళునపుడు వష�రాము (పుట
టకొకుకలు) అంటే అతనికి తెగ ఇష్టం. వాటిని ఆశించాడు. కొనాలంటే తన వద్ద డబ్బు
ఉంచుకోడు. చందా వచ్చినపుడు నిర్వహించే వారికే అంతా ఇచ్చేసేవాడు. దేవునిపై
భోజనానికి ఆధారపడేవాడు. అతను నివసించే ప్రాంతంలో పుటటకొకుకలు పెరగవు అతను
ప్రార్థించాడు వాంసంలాగా ఉండే ఈ పదార్ధము దొరికితే ఆనందిస్తాను ఇవ్వగలరా? అని
దేవుడినే అడిగాడు. సరిగ్గా అదే దారిలో వర్సలు ్రేర్చి ఈ పదార్ధము అమర్చి యుంటుట
కనుగొన్నాడు. తిన్నంతగా తిని జేబులో కొన్నిదాచాడు. సరదాగా తన కోరిక దేవుడు వ్చిన
వైనం ప్రసంగంలో చెపాపడు. శోతలలో ఒకరు ఒక పటకుకతో తీసుకొని వెళ�ుటపుడు ఆ
పుటటగొడుగులు జారి కిందపడ్డాయండ� అన్నారు. మర్యితే అది మరొక అదభుతం సరిగ్గా
నేను కోరుకున్నపుడే అదే స్థలంలో నాకు అందుబాటుగా నుండే స్థలవులో క్రిందపడి
నాకొరకు దేవుడు సిద�పరుచుట అరణ్యంలో మన్నాను సిద్ధం చేసినట్లేకదా!
బాబ్ ఇంటి వద్ద సరిగ్గా ఉండేవాడు కాదు. కాలినడకతో దార పపాంతాలునడిచే
గొప్ప సువార్త సేవకుడు. దేవుడు చెప్పే వరకు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి
చలంచేవాడు కాదు. ఏలీయా కతారువాగు తర్వాత సారెప్తు విధవరాలిని చేరినట్లు
తిరిగేవాడు. ప్రసంగం ఉజ్జీవం మధ్యలో ప్రభువు వేరొక ప్రాంతాన్ని దర్శించమంటే
33
ఓరుపతో విధేయత చూపేవాడు. పరిశుదాథత్మ ఆధిపత్యంలో జీవించేవాడు. ఆయన సేవలో
జరిగిన మరొక వింత అదభుతమేమనగా ఒక సంఘానికి వె�ు మీకు ఉజ్జీవం తెచ్చుటకు
ప్రభువు నన్ను పంించారని తెలాపడు. ''వాకయితే దేవుడు చెపపలేదే! అంటా భక్తి లేని
53
అవధులు లేని ఆత్మాభిషేకం
33
పాస్టరు, సంఘసుథలు ఎగతాళి చేసారు.
బాబ్ వెంటనే ఇక ఈ సంఘవు 1 సంవత్సరంలో తలుపులు వూసుకొనే
పరిస్థితికి దిగజారుతుంది జాగ్రత్త అని పపవచించాడు. తల వంచి నెమ్మదిగా ఆ దిగువ
పరవత్ ప్రాంతంలో నున్న చిన్న ప్రార్ధనా మందిరానికి వె�ు పపసంగించాడు. బాబ్
చెపిపనట్లుగా మొదటి సంఘం మన్నా చర్చి వూయబడింది, రెండవ చిన్న చర్చి అభివృద్ధి
పొందింది.
33
54
అవధులు లేని ఆత్మాభిషేకం
33
జీగీృశిటావా�� గి 11
అభిషేకము పరిపూరు�డుగా చేసింది
పప�ాంకి�న్ జీవితంలో బాబ్కోల్తో పరిచయసేవ
పప�ాంకి�న్ సంపూర్ణిసేవకు తన జీవితాన్ని అంకితము చేసికొనక పూర్వవు ఇండ్ర్లు
నిరి�చుటలో నేరపరియె�ు చాలా డబ్బు సంపాదించాలని, పేదరికం దారం చేసికోవాలనీ
కలలు కనేవాడు. కానీ అనుకోని రీతిగా బోబ్కోల్గారితో కూర్చుని నిదానంగా కొన్ని
గంటలు వాట్లాడే అవకాశం కల్గింది. పప�ాంకి�న్ దృతపదం దేవుని సేవ పట్ల పూర్తిగా
వారిపోయింది. ఆ తర్వాత సువారీత కర్ణలో తన జీవితాన్ని ధారపోయుటకు అ ఆత్యంత
ఆసక్తిపరునిగా పరిశుదాథత్మ పూర్తిగా వార్చివేసి ఆత్మాభిషేకంతో నింపపసాడు. కొన్ని మంచి
అనుభవాలు, చేదు అనుభవాలు ఎదురుకన్నాడు.
ఒకసారి ప్లారిడాలో సేవ చేయు సమయంలో సరియైన ఇంటిలో జీవించా లంటే
పసిపాప కవనాతో వుగ్గురు జీవితాలు వీధిన పడ్డాయి. వీరి పరిస్థితి తెలిసిన ఒక నర్స
వారిని కానవర్స తన పెద్ద ఇంటికి ఆహ్లవనించింది. క్రీస్తు మనససు కల్గిన ఆమె ఆహ్లవనం
దేవుని సహ్లయంగా గుర్తించాడు ఉజ్జీవ జావలానుభవాలు.
పప�ాంకి�న్ తనసేవ ఎవరితో ఎక్కడ చేయాలో ఆలోచించసాగాడు చివరకు మోకరించి
దేవుని చిత్తం కనుగొనుటకు ప్రార్థించుట ఆరంభించాడు. ప్రభువు నడిపింపులో ఒక
ఫోను నంబరుకు కాల్ చేసి సంపపదించమన్నారు. ఆ ఫోను అందుకున్న వకక్తి వెంటనే
జవాబిచ్చారు.
''అయయా, ప్రభువుతో నేనిపుడే ప్రార్ధనలో అడిగిన సంగతి ఇదే వా సంఘంలో
ఉజ్జీవం కావాలి. దయతో ఎవరినైనా మంచి ఆత్మ పూరు�డైన సువార్తికుని పంపండి.—— మీ
ప�ోనుదావరా గ్రహించినది నా ప్రార్ధనకు జవాబు మీ దావరా నాకిచ్చారు తప్పక రండి.
మీరు పపసంగించవలసిన చర్చి పాస్టరుగారి పేరు రెవ. లాక్ రిజ్జీ, లోగన్ వి�్ల ఉంది.
దేవుని చిత్తంలో తొమ్మిది రాత్రివేళ్లు కుంబభ వర్షం కురిసే వేళ్ల్లో ఉజ్జీవ సరభలు పప�ాంకి�న్
నిర్వహించారు. ఈ సరభలలో చందా రూపంలో వచ్చిన సొవ్ము అత్యవసరాలలో దేవుడే
సహ్లయపడగా రకనడా ప్రయాణానికి 15 డాలర్లు మిగిలాయి.
33
జోతో ఒకసారి రకనడా సేవలో పప�ాంకి�న్ వెళ్ళుచుండగా చుటాట మంచు
్రేరుకుపోయింది ఆ ప్రాంతంలో ఉజ్జీవ సరభలకు వెళ్ళాం సారి�యా అంటారియో వెళ్ళాలి.
బట్టలు వురికి అయిపోయాయి. లాండ�తో ఖర్చుకై సరిపడు సొవ్ములేదు. వారమంతా
55
అవధులు లేని ఆత్మాభిషేకం
33
ఒకే సూటు ధరించవలసి వచ్చింది. శుక్రవారం ఆరాధన అయిన వెంటనే పెంతకొస్తు
సంఘంలో ఒక పస్రీ వచ్చి 20 డాలర్లు ఇచ్చింది. ఆ సొవ్ములు బట్టిలు ఉతికి ఇసేత
చేయించుకోగలాిడు. ఆ తర్వాత రోజుల్లో శుపబభవెన� బట్టలు పొందాడు. చిన్న అవసరాలు
దేవుని బడ్డలు సహ్లయం దేవుడే అందించేవారు.
అదే సమయంలో అడ్కాక్ అనే ప్నేహితుడితో పప�ాంకి�న్ అడ్కాక్కు పరిచయమయింది.
ఆయన ఇంగ్లాడు నివాసి అసం�్ల అప�గాడ్ సభ్యుడు. అతను మంచి పనివాడు. పాట
లు పియానోతో వాయించగల నేరపరి. మొదటి వయాగజిన్ (పత్రిక) వుపదణలో
సహ్లయపడ్డాడు. అతని భార్య పిల్లలు చాలా మంచివారు. సేవలోనే ఉన్నారు. ఎంతో
విలువైన వపజాలవంటి విలువగల ప్నేహా�లి. ఒకసారి వీరిదదరూ రెసాటరెంటుకు వెళ్ళారు.
వేపిన కూరగాయలో (ఓపకా) అంటే తెలియలేదు. వంటవానిని అడిగాడు చాలా
సన్నిహితంగా ఉండే ప్నేహితునిగా మీటింగులో పరిచయంచేస్తూ అతని కళుద్దాలు గురించి
సరాదగా హలస్యోక్తి విసిరాడు. వెంటనే కళుజోడు తీసివేసి చూస్తుండగా స్వస్థత ప్రార్ధన
దావరా కళుల్లో లోపం దేవుడు బాగా చేసాడు.
ఒకసారి ఆండ్రాగారి పరిచయం పప�ాంకి�న్ తండిగారి ఇంటికి సమీపంలో మిడ్
వే చర్చి ఆఫ్ గాడ్లో ఉజ్జీవ సరభలు జరిగించారు 27 సభ్యులతో ఆరంభించగా చర్చి
నిండిపోయింది. అదే సమయంలో ఆంపడ్రా గారు పరిచయమయింది. అదే పపపపదీము
పరిచయం . ఆంపడ్రాగారికవరో చెపాపరట పప�ాంకి�న్గారే వింత సువార్తకుడున్నాడు.
జారుడు కుర్చీిల్లో వ్యకుతలను నడిపిస్తూ గొప్ప అదభుత స్వస్థతలు జరిగిస్తూ దేవునిని
వెంబడించు ప్రజలలో ఉజ్జీవ జావలలు రేకితితంచే దైవజనుడు అని తెలాపరు.
వేదికకు రక్షణ పొందినవారిని ఆహ్లవనించగా ప్రజలంతా భార్యతోసహ హలల్గారు
పైకి వచ్చి ప్రార్ధనకు వెాకరించారు. ఆ తర్వాత అతని అభిపపాయాన్ని తెలియజేసారు.
నాకోసం ఎందుకు పపారి�స్తున్నారు? ఇతరులకై పపారి�ంచడానికే వచ్చాను. నాకు ప్రార్ధన
అవసరంలేదని తలంచాను. కానీ దేవుడ్రతనిని పరిశుదాథత్మతో బాప్తస్మమిచ్చారు. అదేరోజు
హలల్గారి భార్య కూర్చున్న చోటుకు పప�ాంకి�న్ విచ్చేసి ప్రార్ధనలో కూర్చున్నవారి హృదయ
రహాస్యాలన్నీ తెలిప స్వస్థత ప్రార్ధనలు చేయసాగాడు. ''అవ్మా సోదరీ లేచి నిలువబడు
దేవుని నిన్ను స్వస్థపరుస్తున్నారు—— అని తెలాపడు. ''నాకేమీ స్వస్థత అవసరములేదు
నాకేలోపంలేదు—— అని చెపిపంది.
''అవ్మా ఈ రోజు ఆసపత్రికి ఎందుకు వెళాువు? మందులు ఎందుకు కొన్నావు?
33
నీ పర్సలో �టి ఉందికదా! నీ మనససులో సరిగ్గా ఆలోచనలనుంచుకో—— అన్నాడు. ఆమె
సిగ్గుతో ఒపుపకుంది. ఆరాత్రి ఈ అనుభవం వారిని క్రీస్తుకు దగిర చేయగా ఆ తర్వాత
32 సం�� పప�ాంకి�న్ సేవలో సహకారమందించారు. చాలాసార్లు పసిపాపకు పాలకు
56
అవధులు లేని ఆత్మాభిషేకం
33
డబ్బభలుండేవి కాదు. హలల్గారు నిత్యవసరాలు కొనిపెట్టి అందించేవారు. కారులో గ్యాస్
టెర�్లు వార్చుట వంటి గొప్ప సహ్లయాలు చేసి ప్రేమించేవారు.
దేవుడు నేర్పిన పాఠం
చాలా పేదగా కనిపంచుట విధేయత వినయం అని పప�ాంకి�న్ భావించేవాడు.
దేవుడ్రతనికి తెలియ చేసినదేమనగా నిత్యావసరాలు లేనిరీతిగా తగ్గించుకొని ఇబ్బందిపడుట.
పరిశుదాథంగా జీవించుటకాదు గానీ నీ హృదయంలో వినయంగా ఉండాలి. అది నీవు
అతిగొప్పవాడివైనను విధేయత వినయం నీలో ఉండుట చాలా ప్రాముఖ్యము. మరొక
గొప్ప మిపతుడు హారోలు సి�త్గారు వాళు నాన్న సావుగారి కాలంనుండి చాలా ప్రేఇమలో
పప�ాంకి�న్ కోసం ప్రార్ధన చేసేవారు.
పాపిగా నున్నపపటినుండి ప్రసంగీకునిగా నున్నంత వరకూ ప్రార్ధనలో గడిపారు.
ఆయన చాలా పరిశుద్ధుడు. అబదదమంటే ఎరుగడు. మాసమనేది తెలియదు పప�ాంకి�న్కు
తెలిసిన వ్యకుతలందరిలో అతి కష్టజీవి. అతనొకసారి సాక్ష్యం చాలా వింతగా చెపాపరు దేవుడు
నేను ఏది అడిగితే అది దయచేసాడు. నాకు బలమైన భార్య కావాలి. మగపిల్లవాడే కావాలి.
అని ప్రార్థిస్తే దేవుడిచ్చాడు దేవుడు. కొంచెం ఎకుకవగా ఇచ్చాడు అందుకే నా భార్యకాసత
బరువెకుకవ. ఇది విని ఆమె నవువకుంది. వారిదదరా నేడు ప్రభువు చెంతనున్నారు.
కోలుబర్టగారు అలబావాలో బాపిటస్టు పాస్టరుగా ఉండేవారు. అట్లాంటాలో మౌల్ట్రీ
అనే ప్రాంతంలో ఉండగా పుసతగాల పరిచర్యలో సహకరించేవారు. పబదర్ పవర్స పోస్టర్ల
పని చేస్తూ చాలా దయతో వెలిగేవాడు. క్రాఫ�టగారికి వూపతపిండాల్లో రాళ్ళు కొన్ని
ఇతర సమస్యలు ఉండేవి. చాలాసార్లు మీటింగులకు హ్లజరయి స్వస్థత పొంది సేవలో
సహకరించారు. వారికి ఆత్మాభిషేకం వల్ల మంచి పరిచర్య దేవుడిచ్చారు. నేడు స్వస్థతలు
దయయాలపై విదుదల దావరా అనేకులను దేవుని యొద్దకు నడిపిస్తున్నారు. పప�ాంకి�న్ పాట
లు వ్రాయుటకు సహకరించారు. పాటలకు రాగాలు పెట్టి వ్యూజిక్ అందించేవారు.
యల్.సి. రిజెన్స పరిచయాలు ఒకసారి పప�ాంకి�న్ పరిచర్యలో టెక్సాస్ వెళ్ళగా స�ల్స
హార్బోర్ చర్చిలో మీటింగులు నిర్వహించారు రిగిన్సగారు రేడివేట్ పూలు చేసేవారు.
ఒకసారి సావుగారు పప�ాంకి�న్ తంపడి మరణ పడకపై నున్నారని తెలిసి అంతా వదిలి వెళ�ు
సమయంలో ఆదరించాడు. ఒకవేళ్ గతంలో పనిచేసే పాస్టరుగారిని వదిలి పప�ాంకి�న్కు
సేవకు సహకరించే ఉదే�శ్న్ని బయలుపర్చాడు. సరే వాళు నాన్నగారు సజీవంగా ఉన్నపుడే
33
చూడాలని భార్య సలహ్లనిచ్చింది. తీరావచ్చి చూచేసరికి వారి నాన్న ఆసపత్రిలో నీర్సంగా
ఉన్నారు. తనపై చేయి ఉంచి ప్రార్థించారు. ఎకుకవ ఆత్మలను సంపాదించాలని, సేవను
అభివృద్ది చేయమని దేవుని ప్రార్థించారు. ఆ వెంటనే అతని చేతిని తన గుండెపై అనించి
57
అవధులు లేని ఆత్మాభిషేకం
33
ప్రభువు సన్నిధి చేరారు.
అది ఫిపబభవరి నెల, పప�ాంకి�న్ తన మంచి ప్నేహితుని పోగొట్టుకున్నట్లు భావించారు.
భార్య పిల్లలు ఎంతమంది ఉన్నను నాన్న లేని లోటు తేరేది కాదు. ఆలోటు తీరర్చిది కేవలవు
దేవుడే. పప�ాంకి�న్ నాన్నగారిగుర్తి దుఃఖం నుండి తేరుకోవడం చాలా కష్టమయింది. ఆ
తర్వాత ఆరు లేక ఎనిమిది వార్ల్లో ఒకసారి పైకి చూచినపుడు ఒక బంగారు రంగు
పెద్ద వ్యాను సమీపించుట చూచాడు. అది రిగిన్సగారిది. ఆయన సవంత సావానుతో
బయలుదేరి అట్లాంటా వచ్చేసాడు. ఆయన 64 సం�� వయససులో మరణించారు. దేవుని
సేవలో చాలా గొప్ప పరిచారకుడు. ఒకసారి దైవసేవలో నుండగా ఫ్లారిడాలో పరిచర్య
సమయంలో గొప్ప ఉజ్జీవమిస్తానని దేవుడు సందేశమిచ్చారు. గతంలో లాక్లా�ండ్
ఫ్లారిడాలో పరిచర్యానుభవం ఉంది.
ఫ్లారిడాలో తాళుహాస్స వెళ్లకముందు లాజ్రేంజ్ అట్లాంటాలో ఒక మీటింగుకు
మళువలసి ఉంది. ఫ్లోరిడా వెళుకముందు కంటకీ మీల్స ప్రాంతం వెళుమని దేవుడే నడ
ిపించారు. ఫ్లోరిడా వెళ్ళుటకు వుందుగా చేయు ప్రయాణం కంటకీలో నుండగా ఒకసారి
పప�ాంకి�న్ ఒక పస్రీ కొరకు పిల్లలు కావాలని పపారి�ంచవలసి వచ్చింది. ప్రార్థించిన తర్వాత
బిడ్డ కలుగుందని తెలాపరు. 1 సంవత్సరం తర్వాత ఒక పాప పుట్టినందన కృతజ్ఞతతో
తెలిపంది. ఆ తర్వాత ఒక రాత్రంతా ప్రయాణం చేసి ఒక మీటింగు కోసం పరిశుదాథత్మ
నడిపింపులో వె�ు దేవుని మహిమపర్చాడు.
దేవుడు ఆ ప్రాంతానికి ఎందుకు పంపారో వివరంగా తెలిసింది. 8 సం�� నుండి
బిడ్డలులేని పస్రీకి గతంలో ప్రార్థించగా పాప రల్గింది. కాని ఆమె ప్రసూతి సమయంలో
కష్టపరిస్థితి ఎదురొకన్నందన పాప మెదడు సరిలేదు. దేవుడే ఆముతో వాట్లాడి దైవజనుడు
ఆ ప్రాంతం వస్తాడు. పాపకు స్వస్థత లభిస్తుందని తెలాపడు. అప్పటికి ఆ పాప వయససు
7 సం�� వయససు. ఆ పాపకోసం ప్రార్థించగా తక్షణం దేవుని ప్రత్యేక దైవిక నడిపింపు
లభించింది. దేవునికి విధేయత చూపుట విశ్వసిగా పపతివారి కర్తవయము.
వారిసన్ టిన్సల్లే
పప�ాంకి�న్కు మంచి ప్నేహితుడు టిన్సలేగారు. వీరు ఒక పరైస్తవ సంఘానికి
పాస్టరుగారు మరియు కాలేజీ పపొపఫసర్. ఒక చెస� ఆటకు ప్రపంచ చభాంపియన్. ఆయన
రిటెర�ు అయయాక పప�ాంకి�న్ సేవలో సహకారమిచ్చారు. పప�ాంకి�న్ ప్రార్ధన తర్వాత కాళ్ళు
33
కడుగుట పపరభురాత్రి భోజన కార్యపకమం ఆరంభించాలన్నారు. ఆయన కాళ్ళు పప�ాంకి�న్
కడిగితే పప�ాంకి�న్ కాళ్ళు ఆయన కడ్గాలని నిర్ణయించారు. వారిదదరిది విడ్రదీయరాని
బంధము.
58
అవధులు లేని ఆత్మాభిషేకం
33
పప�ాంకి�న్గారు గారి బ్లాడ్రరులో రాళ్ళుండగా చాలాబరువు తగిపోయి నిర్సంగా
నున్నపుడు వారింట్లో రెండువారాలు ఉంచుకొని బాగా కేషమంగా ఆరోగ్యంగా ఉంటునట్లుగా
చూచుకొన్నారు. వాళిుదదరా ఒకే ఆహ్లరాన్ని భగుడిస్తూ చాలామంచి ప్నేహితునిగా ఉన్నాడు.
చాలా నమ్మకంగా ఉంటా దైవభయం గల పదంలో ఒక్కరే.
గతంలో ఆరాకన్సాస�తోనున్న రోజుల్లో స్నేహంగా ఉండే వీలరుగారు డేరా
సిద�పర్చుటలో పరిచయమయయారు. ఆ తర్వాత అతనికి పప�ాంకి�న్ బాప్తస్మమిచ్చారు, అతడు
అద్భుతమైన వపజం వంటి విలువైన ప్నేహితుడు. అతని పాస్టరుగారు హుపర్గారు. వీరి
తల్ల వీలరు జన్మించే సమయంలో కేనసరు వ్యాధితో ఉండేది. ఎవరిని రక్షించాలో ఆలోచించి
తల్లని రక్షించదలిచారు. అతను జన్మించినపుడు మంచి శిశువుగా ఉన్నాడు. అతని
మరణించిన వారిని పెటేట బుటటలో ఉంచేసారు. అతనికి సా�నం కూడా చేయించలేదు.
నీలి రంగుగా వారి �పిరిలేదు. అంతలో అద్భుతమైన ఫోను వచ్చింది. హ�పర్గారు
ఆసపత్రిలోనున్న తల్ల బిడ్డ ఇద్దరూ పబతకుతారు అని తెలాపరు. 18 నిమిశాలు బుట
టలోనున్న బాబు గట్టిగా అరచాడ్రట. అది అద్భుతమైన అసాధారణమైన అదభుతక్రియయే.
ఒకరోజు ఒక వ్యక్తికి దైవదర్శనం కల్గింది. జోన్సబోరో, ఆరాకన్సాస�తో దేవుని దాత
కనిపంచి ఒక పస్రీ బడిు చనిపోయే ప్రమాదంలో నున్నారు వారినిగార్చి నేను చెప్పు
సందేశ్న్ని తెలియజేయాలి. అతనే పప�ాంకి�న్గారి ప్నేహితుడు వీలరు, ఆ పపవచనాన్ని
చెపిపంది భక్తుడైన వియమం పబన్హలవు గారు చాలా గొప్ప ప్రమకత్. వీలరుగారు చాలా
భక్తిపరుడుగా నున్నపుడు దైవ బోధకుడు కాగలడ్రన్నారు గానీ దేవుని వాట చొప్పున
అతను వ్యాపారవేతతగా వారి దేవుని సేవకులకు సహ్లయపడగలడ్రన్నారు. వీలరు నిజంగా
అనేక భక్తులకు సహకారిగా నున్నారు. వుఖ్యంగా పప�ాంకి�న్ సేవకు చేయూతనిచ్చారు.
రిక్మార్ పప�ాంక్లిన్ రిక్గార్ని చాలా ప్రత్యేక రీతిగా కలిసారు. అలబావా (కాటన్
ఉడ్) ప్రాంతంలో కోల్బర్ట గార్ని కలిసికోవడానికి పపయాణమయయారు. ఒక ప్రత్యేక
సమయంలో కలిసి కోవాలని నిర్ణయించారు. ఒక అనామకుడు కనిపంచి చర్చికి వచ్చి
వాట్లాడగలరా అని అడిగాడు. ఫోను అపడ్రసు ఎలా తెలిసిందీ అని ఆశ్చిర్యపడ్డారు.
ఎవరో పప�ాంకి�న్గారి పరిచర్యగల క్యాపసట్ సిడిని ఇచ్చారని తెలాపరు. ఒక గంటకుపైగా
పరిశుదాథత్మ బాప్తస్మంగుర్చి వివరించారు. చాలా మంచి ప్నేహితులయయారు. నేడు
పప�ాంకి�న్ బోరు మెంబరుగా ఉన్నాడు. ఒకసారి చాలా బలహానస్థితిలో ఉంగా రిక్
ఆదరించి ప్రార్థించాడు. పప�ాంకి�న్ తన మంచి పపాణప్నేహితుల దావరా కనికర్యుతమెన�
ప్రేమకై దేవునికి కృతజ్ఞత తెల్పేవాడు. రిక్వాళు కుటుంబమంతా ప్రార్థించి ప్రేమించారు.
33
జ్ఞానయుకతమెన� సలహలలనందించేవారు. అత్యవసర సమయాల్లో తోడుగా ఉండేవాడు.
పప�ాంకి�న్ జీవితంలోకి ప్రవేశించిన రిక్ని బట్టి సేవలో సహకారాన్ని బట్టి చాలా
ఆనందించేవాడు (సామెతలు 18:24).
59
అవధులు లేని ఆత్మాభిషేకం
33
ఆదెల్లో ఉజ్జీవం
పప�ాంకి�న్ సేవలో అతని బృందము కొన్నిసార్లు చాలా ఆందోనళ, గలిబిలి
ఎదురొకనేవారు. వుఖ్యంగా ఒకసారి హా�వరుగారు కలతచెందారు. ఎందువలననగా
లాజ్రేంజ్ జోరి�యాలో మీటింగులు సవ్యంగా జరుగుటకై సిద�పాటుతో నుండగా ఆ
రాత్రి దేల్హాస్సగారితో బల్లపై కూర్చుని చర్చిలు జరిగాయి. అకస్మాత్తుగా పరిశ్రాథత్మ
సందేశంతో మీరంతా అదెల్ బయలుదేరాలి అన్నారు. ఆ స్థలవు ఎవరికీ తెలియదు
ప�ోనుదావరా హా�వరుగారికీ పరిస్థితి తెలియజేసారు. మన డేరాను అట్లాంటా బదులు
ఆడిల్ తీసికొని వెళుమని ప్రభువు తెలుపచున్నారని మధ్యరాత్రి 12 గం�� లకు తెలాపడు.
దేవుని చిత్తము గనుక ఎదురుచెపపలేదు. మౌనంగా వాటను పాటిస్తూ అట్లాంటాలో పని
ఆరంభించారు.
ఏ విధమైన ప్రచారము లేదు. గొప్ప ఉజ్జీవవు కొనసాగింది. ఆ రోజు వారతల్లో
వారు లార్�ర్న్స అట్లాంటాలో గొప్ప తుఫాను సంభవించి చాలా పెద్ద బలమైన టేకు చెట్లు
విరిగాయి. ఆ వార్తను బట్టి దేవుడు అదభుతంగా ఆ మధ్యరాత్రిలో వారిని పహాప�యులు
వద్దకు నడిపించి ఉజ్జీవమిచ్చారు. దేవునికే మహిమ. ఆ తర్వాత తుఫాను ఆగింది. గనుక
మరలా తిరిగి లాగ�రరంజ్ అట్లాంటా మళ్ళీ మీటింగుకై డేరా సిద�పర్చి ఉజ్జీవమిస్తానని,
ప్రభువే తెలాపరు. అక్కడ ప్రజలు వాక్యం అందుకొని సిద్ధహృదయులు కల్గి ఉన్నారు.
డా�� అలెక్స
దైవచితాతన్ని గురించి బోధించిన పెదదలలో నెస� ఒకరు. పప�ాంకి�న్కు ప్రీతి పాపతుడు.
కనడా సేవకై ఎకుకవ సహకారమందించారు. ఒన్లారియోలో నుండగా సరిగ్గా ఉజ్జీవ
సరభలలో వాట్లాడే రోజుల్లో టోరనంలో నుండి కబురుచేసి ఒక వారం మీటింగు
జరపాలన్నాడు. గతంలో నెస� ఎవరో ఎప్పుడూ చూడలేదు వాట్లాడలేదు. ఒకసారి నేరుగా
టోరొంటో చర్చికి వె�ు తపులు తటటగానే నెస� ఆహ్లవనించారు. అది చాలా పెద్ద చర్చి
లాక్శోర్ వద్ద బస ఏరాపటు చేసారు.
పప�ాంకి�న్ క్నడాలో సేవ పపపపధమం గనుక పిరికిగా ఉండి అమ్మా ఇంత పెద్ద
చర్చిలో నేను చెప్పలేను, మరెవరిరకైనా చూచుకొండి అన్నాడు. వెంటనే ఆరాత్రి అందరూ
కలసి ఉజ్జీవం కొరకు ప్రార్థించి సిద్ధపడ్డారు. సరిగ్గా ఒకవారం బదులు 3 వారాలు
ఉజ్జీవం సాగింది. ఆ తర్వాత సన్నిహాతంగా నున్న మరొక చర్చి వారు ఆహ్లవనించి
33
వేలుపొందారు.
60
అవధులు లేని ఆత్మాభిషేకం
33
జోర్జీ అండ్ జాక్ ధావస�
కనడాలోనే పరిచయమయయారు పప�ాంకి�న్. బోరువెంబర్లుగా మంచి సేవలందిస్తున్నారు.
ఆ ప్రాంతంలో ఉజ్జీవ సరభలలో ఒక గ్రుడిువారిని తెచ్చారు. ఎపరని కపరపట్టుకొని మరొక
వ్యక్తి సహ్లయంతో వచ్చాడు. ఆయన ఇటలీ దే�యుడు. ప్రార్ధన చేయగానే తక్షణం స్వస్థత
పొందాడు. వెంటనే అరుస్తూ దేవుని స్తుతించాడు. దేవుడు సరిగ్గా చెపిపంది చేయకపోవడం
వల్ల విశ్వసం సన్నగిల్ల పోతుంది. పరవతవులు కదిలించగల విశ్వస మీరులుగా
చేయాలని దేవుని సంకలపం. అది అందుకొని నెరవేర్చు ఆత్మీయాభిషేకంగల వ్యకుతలకై
వెదకుచున్నారు. రకనడా తారుప ప్రాంతమంతా గ్రుడిువాని స్వస్థతగార్చి తెలిసి అనేకులు
ఆహ్లవనించి పప�ాంకి�న్ పసవావరా ఉజ్జీవాన్ని స్వస్థతలు పొందుకున్నారు. అక్కడ బోరు
ఏరపడింది. పప�ాంకి�న్ ప్రెసిడెంట్గా, జోర్జీ ధావస� వైస� ప్రెసిడెంట్గా, జాక్ ధావస�గారు
�డ్రరుగా నియమించబడ్డారు.
అప్పట్లో బోరులో నున్నపుడుకాక గతంలో వారు ఇంటి నిర్మాణ వ్యాపారంలో
ఉండేవారు. నషటవు వచ్చింది. ప్రార్థించారు. వెంటనే పఘలితం చూచారు. పప�ాక్లిన్పట్ల
మంచి ప్నేహితులుగా చాలా ప్రేమ చూపేవారు చాలా కాలం వీరి కుటుంబాలు అతి
సన్నిహితంగా వెలిగేవారు. ఎవరూ సహ్లయం లేనపుడు ఆదరణలో సహ్లయపడ్డారు.
ఒకసారి డేరా ఖర్చులకై 300 డాలర్లు అవసరమయయాయి. ఎంతో గొప్పవారిని అప్పుగా
ఇమ్మంటే ఎవరూ సహ్లయపడుటకు వుందుకు రాలేదు. మోకరించి ప్రార్థించగా పప�ాంకి�న్
ప్నేహితులు జాక్ ధావస� గారిక ఫోను చేయమని దేవుడే సలహ్ల ఇచ్చారు.
అప్పుడే వ్యాపార నష్టం నుండి కోలుకుంటున్నారని గ్రహించి వెంటనే ఫోను
చేయగానే తిరిగి నీవేమి చెలి�ంచనవసరం లేదు వా కొరకు ప్రార్థించిన వేలుకై వేమీ
సహ్లయం చేయగలమని వెంటనే వెస్టర్స� యూనియన్ దావరా పంపారు. అంత ప్రేమ
చూపిన వారి పరిచర్య పప�ాంకి�న్ మరువలేడు. వారిదదరా నేడు మరణించి పపరభువ
సన్నిధి చేరారు. గతంలో ఒకసారి పప�ాంకి�న్ కనడా మీటింగుకు వెళువలసివసత జ్వర
తీపవత ఆవరించింది. కుటుబమంతా రాలేమన్నారు. కనీసం ఒకక్డైన వెళ్ళాలని వెళ్ళగా
ఆహ్లవనించలేదు. ఒకక్రోజే ఉండిమళిుపోయాడు. ఒంటరిగా జ్వరం చలతో ఒణికి పోతున్న
రోజుల్లో ఇద్దరు ప్నేహితులు జాక్ అండ్ జోర్జీ కదలకుండా తనతోనే ఉండి దుపపటికపిప
కనిపెట్టి ప్రేమించారు.
మీటింగుకు జనాలు వచ్చేసారు. పడకనుండి లేవలేని స్థితిలో బాధించే పప�ాంకి�న్వైపు
33
చూస్తూ వేము నీకట్లు సహ్లయం చేయగలవు? అని వాపోయారు. చిన్న ప్రార్ధన నా
కొరకు చేయండి అని పప�ాంకి�న్ తెలాపడు. నీ వంటి గొప్ప వ్యక్తి దైవజనునికి వా ప్రార్ధన
కావాలా? అన్నారు. కావాలని చెపాపడు. వెంటనే వారు ప్రార్థించిన తర్వాత ప్రభువు పూర్తి
61
అవధులు లేని ఆత్మాభిషేకం
33
స్వస్థతనిచ్చారు. ఆ అనుభవవే పప�ాంకి�న్ మర్చిపోలేదు.
''నీవు టరీకలలో పనిచూస్తు ఉంటే పక్షిరాజులను ఎగురుటకు సహ్లయపడలేవు——
అను సావెుతకు భిన్నంగా వారు టరీకలు కాదు పక్షిరాజులే.
డేల్ హుసేస
ఒసారి రకనడాలో మీటింగులో నుండగా ఒకరెమరైనా పపాణానికి తోడుగా
వచ్చేవారున్నారా అని చిన్న కిటికీ గుండా జనాల్ని పాస్టరు గదిలో నుండి తోంగి చూస్తూ
ఉండగా దేవుడు వాట్లాడాడు. అది అంటారియో ప్రాంతం.
''ఇదిగో కనిపంచే వ్యక్తి నీకు తోడుగా ఉంటాడు. అతడే హుసేసగారు. పసంట్ ప్టర్స
కాలేజీకి వెళాులన్నాడు. అది వానుకొని ప్రార్థించి పప�ాంకి�న్కు తోడుగా నిలిచాడాయన.
గొప్ప పాస్టరుగా రెండు సంఘాలు నిర్వహిస్తూ మంచి ప్నేహితునిగా నిలిచాడు. ఒకసారి
పప�ాంకి�న్ అనారోగ్య పరిస్థితుల్లో ఒక ఆంటీ జె�్ల పంపింది. అది చాలా ఖరీదు అది పఫిడి�లో
దాచాడు. ఒకసారి హాస్స భార్య భోజనం సిద్ధంచేస్తూ తేనె బదులుగా జె�్ల కలిపింది. అది
ఇద్దరి కుంటుంబాలకు క్రొత్త అనుభవాలనిచ్చి క్రొత్త జ్ఞాపకాలతో ఆహ్ల్లిపర్చింది.
33
62
అవధులు లేని ఆత్మాభిషేకం
33
జీగీృశిటావా�� గి 12
దేవుని శక్తిని పపదర్శించడం
తివెాతిలను సిద�పర్చుట
పప�ాంకి�న్ అభిప్రాయంలో తాను పొందిన ఆత్మాభిషేకాన్ని తన తర్వాత తరంవారంతా
సమృద్ధిగా అందుకోవాలి. చిన్న తివెాతిలను సిద్ధపర్చాలని ఆశకల్గి ఉండేవాడు. దాంతో
చాలామంది రోగులకై ప్రార్థించుట దయయాలను వదిలించుట, ఆత్మలను రక్షించు పనిలో
ఉండేవారు. వారిలో బాబి, ముక్ ఎలోని, రి�్ రైట్, డ్రన్ రైట్, చార్లు, పబదర్ క్లావ్స,
డాన్ని ఒల్సన్, రకనడాలో ఇంకా చాలామంది ఉన్నారు. ఇంటిలో కలసిపోయి పనిపాట
లే పాల్గొన్న కొందరు ఆత్మీయ వేలుపొందారు.
ఒక డాకట్రు సాక్ష్యము – సాక్ష్యము విలువ
జీవితానికి చాలా విలువ ఉంది. దేవుడే జీవితానికి శ్సన కర్త. జీవితం దేవుడిచ్చిన
వరం. దేవుడే మన సృషిటకర్త. పప�ాంకి�న్ అతిపరిశుద్ధ జీవితాన్ని జీవిస్తున్న దేవునిచే శుది�కర్ణ
చేయబడిన పాపత కన్మర్స అట్లాంటాలో మరణావసతలో ఆయనను దర్శించాను. అతని
వయససు నేడు 74 సం��. గతంలో 63 సం�� వయససులో గుండె జబభతో నుండగా
కలిసాను. నా ప్నేహితులు ఫోను దావరా పరిచయం చేసారు. పఘుల్ బ�్లన్ కన్జెస�లిన్
హలర్ట పఫయిలయార్ గుండె ఆగిపోయిన స్థితిలో వచ్చారు. గుండెరకతం పంపు చేయలేని
అసహ్లయస్థితిలో ఉంది.
గుండె నుండి రకత్ పపసరణ క్లిష్టమైన స్థితి ఆధునిక పరికర�ాలలో వైద్యం అవసరం
లేదా దేవుని ప్రార్థించి పబతికించాలని అడగాలి 1996లో జోసప� హలసపటల్లో అట్లాంటాలో
రకత్ పపసరణ పూర్తిగా జరుగుట వైద్యం ఆరంభంచావు �పిరతితతులు గుండి లివరులో
లోపం సరియగల ప్రాంక్లిన్ పరలోక వుత్యాల దావరాలు తాకివచ్చిన అనుభవాలు
తర్వాత వాకు సాకష్మిచ్చారు. దైవ వాకుకకు విధేయుడు. అంకిత భావం గలవాడు. నేడు
బాగుపడిన తర్వాత సేవలోనే ఉన్నారు. రకనడా ప�ా్లరిడాలోనే ఉంది.
1997–98 మధ్య ్రేగులోని మరో జబభపడ్డారు. నీతిమంతులకు కల్లో ఆపదలు
33జీదానజి� -వా�ా�ఖా -వా��ా�ఖాస గ్శీాొిభా. గ్శీాొి� ొ�ఇ�ిొ�దిీా"ట�క ్ఞ��ొ�ప� ొ�ా�ది�. ����భట ఖష�ి
మంచిది. చనిపోవుటకు కాదు అంటారు. ఈ శ్రమలన్నీ ఆయన సాక్ష్యం బలపడుట
కేనని నా నమ్మిక. కొత్త రీతిగా సాకష్యమిచుటకు అవకాశం దేవుడు ఈ వ్యాధి తర్వాత
నిలబడేవారు.
63
అవధులు లేని ఆత్మాభిషేకం
33
రిక్ అంట్ డోన్కాయిట్
పప�ాంకి�న్ కుటుంబానికి డాన్ పరిచయం ఎంతో ఆనందాన్నచ్చింది. డాన్ తల్ల
ఉజ్జీవసరభలకు వచ్చింది అద్భుతమైన వహివాత అనుభవాన్ని పొందింది. పొగ త్రాగు
వ్యసనవు నుండి విడుదల పొంది పరిశుదాథత్మ బాప్తస్మం పొందింది. అప్పట్లో డాన్
వయససు 16 సం�� వాత్రమే. హిప్పగా వారరవాడే. అమ్మతో వారుప చూచి మీటింగుకు
వచ్చాడు. వూడుసార్లు పేరుపెట్టి దేవుడు పిలిచాడు. అప్పుడే బాప్తస్మము ఆరాధనలు
జరుగుతున్నాయి. ఇదే నిజవెత�ే పావురాన్ని చూడాలన్నాడు.
అప్పుడే పప�ాంకి�న్ క్రీస్తు సేవారంభంలో యోహలనుచే బాప్తస్మ అనుభవం
పపియకువారుడని పరిశుదాథత్మ పావురం వలె వాలుట గురించి పపసంగించుచుండగా
నిజంగానే డాన్ కోరినట్లు 3 పావురాలు ఎగురుతా వచ్చి సమీపంలో చెట్టుపై నిలిచి
కూయుట ఆరంబించారు. ఈ దృశ్యం చూస్తూ వెంటనే ఆ బాప్తస్మం తొట్టిలోనికి దిగి
వెంటనే బాప్తస్మం కావాలని కోరి పొందాడు. అతనికి దేవునిపైగల ప్రేమ అతని సేవనుబట్టి
నిజంగా అపొసతలునిగా ఉన్నాడు. డాన్ రిక్ ఇద్దరి డాన్ తల్ల స్వస్థత దావరా లభించిన
తివెాతిలు.
ఒకసారి అలబావా పప�ాంకి�న్ సేవ చేసే రోజుల్లో రకనడా నుండి ప�ోనమచ్చినపుడు
ఆయనతో ఉన్నాడు. పపసంగికుని పంించమన్నారు. ''నేను రాతనుగాని ఒక యువకుని
భక్తిగల సేవకుని పంపుతున్నానన్నాడు. చివరకు ఫోన్ చేసిన వ్యక్తి నిపదమతతులో
చెపాపడేమా పూర్తిగా మర్చిపోయాడు. ఎవరా రిక్ను ఆహ్లవనించలేదు. కానీ మీటింగునకు
హాజరై చక్కగా బోధించాడు. వారికి రిక్ నచ్చాడు. పాస్టరుగా పెద్ద సంఘాన్ని స్థాపించి
సేవచేసాడు.
డాన్గా�స� నెల్సన్
అట్లాంటాలో అల్బావాలో 14 సంవత్సరాల గా�స�తో పప�ాంకి�న్కు పరిచయమయింది.
దేవుడు రక్షణనిచ్చి పపసంగికునిగా ఆ�ర్వాదించారు. ఆ తర్వాత పప�ాంకి�న్ ప్రధమ
కువారెతను వివాహమాడాడు. పెండ్లి సమయంలో తన కూతురుతో బాగా ఆలోచించు
ఇంకా వెనక్కు వెళ�ు సమయం నీకుంది. అది చాలా బాధ భయం అల్లుడికి కల్గింది. భార్య
దకకథేమాననుకున్నాడు. వీరి ప్రేమ పరీక్షించుటకే అన్నాడని ఇద్దరూ గ్రహించి కష్మించరు.
నాకు 10 వేెల డాలర్లు ఇవ్వాలని కూతురు అల్లుడితో చెప్పగా వారు 6 మంది తమ
33
సంతతికి ఇస్తానన్నారు. చివరకు నలుగురు బిడ్డలకు తల్లిదండ్రులుగా అట్లాంటాలో వికట్రీ
టెబర్నా చర్చి సాకలు అధినేతలుగా నేడు సేవలు చేస్తున్నారు.
64