Chapter 1 of 7

అవధులు లేని ఆత్మాభిషేకం

అవధులు లేని ఆత్మాభిషేకం

33

అచంచలవెన� విశ్వసం

పొరపాటులేని, ప్రదర్శించబడు

ూ-ష్స�ృ�ంనజి�

డా�� పప�ాంకి�న్ వాలెున్ స్వయచరిపత

అనువాదం:

్ఞయొ�బ ్ఞ��బక నళ్ళావా� ల�ావా�బక

33

1

అవధులు లేని ఆత్మాభిషేకం

3

ు�వ ఖఅఎ�ర్�స�పశ్రీవ, హ�ర�పశ్రీవ �అశీ�అ్�అస్త్ర!

(ువశ్రీబస్త్రబ)

ణతీ. �తీ�అసశ్రీ�అ ��శ్రీసవఅ, ళతీ.

�అ �బ్శీప�శీస్త్రతీ���వ

ుతీ�అరశ్రీ�్వస పవ:

వీతీర. �తీ�షవ హ�య�వ� ుర

��తీర్ జుస�్�శీఅ : 2010

3

2

3

3

అవధులు లేని ఆత్మాభిషేకం

33

నం�ావా�బ��ఓనజి

పరిచయం .............................................................4

వుందమాట 6

........................................................

అధ్యాయం 1 – విశ్వసం యొక్క వార్స్తవం

...................................11

అధ్యాయం 2 – పప�ాంకి�న్గారి బాలయము ..............................................18

అధ్యాయం 3 – వాలెున్ యమవనం – ఆరంభ జీవితం

..........................23

అధ్యాయం 4 – దేవుని నుండి దారంగా పరురగతతడం

............................25

అధ్యాయం 5 – దేవునితో పయనం ...................................................28

అధ్యాయం 6 – వివాహము, బాధ్యతల

..............................................33

అధ్యాయం 7 – పప�ాంకి�న్ సంపూర్ణి దైవసేవ

.....................................38

అధ్యాయం 8 – కుటుంబ సమయం ...............................................41

అధ్యాయం 9 – సాచక క్రియులతో కూడిన సేవ 47

.................................

అధ్యాయం 10 – దేవుని పిలుపుకు అర్హత

............................................59

అధ్యాయం 11 – అభిషేకము పరిపూరు�డుగా చేసింది ............................69

అధ్యాయం 12 – దేవుని శక్తిని పపదర్శించడం 79

......................................

అధ్యాయం 13 – మరణవు తరువాత

.............................................82

అధ్యాయం 14 – 21 రోజుల ప్రయాణము గురించి

కరోలినా సాక్ష్యము 88

....................................................

అధ్యాయం 15 – విశ్వసములో వా తంపడి జీవన విధానవు

...............90

జీగీృశిటావా�� 16 గి న��ళబ�ొ�-ో బ�ళబ�ా-వా, "ట్గీపట��్లబ��ొ�ప నజిపది�నజివా

...........93

33

3

అవధులు లేని ఆత్మాభిషేకం

33

పప�ాంకి�న్ వాల్టెన్గారు ఫ్లోరిడా, అమెరికా నివాసి. దేవుని అదభుత పిలుపు

నందుకుని చెరగని విశ్వసముతో అభిషేకము పొందు షరతను క్షుణ్ణంగా గ్రహించారు.

ఆయన అద్భుతమైన దైవాభిషేకముతో 50 సుదీర్ఘ సంవత్సరాలుగా సాక్ష్య జీవితాన్ని

కొనసాగిస్తన్నారు. అఠమురికాలో వారువూల ప్రాంతాలలో పేలకు వపస్తాలు పంచు

కార్యపకమము చేపటాటరు. అరణ్య ప్రాంతంలో బలిప్ఠము (ఆలటరు) నిర్మించారు. బలిప్ఠము

ఆరాధన వేదికను పరిశుదాథభిషేకానికి వనరులు. క్షమ, విధేయత, నమ్మికలను అవి

తెలియజేస్తున్నాయి.

అనుదిన జీవితానుపకమములో సాచక క్రియలు, అదభుతాలు సావాన్యంగా

జరుగుట వింతైన అనుభవం. దేవుని చితతవుపై పూర్తిగా ఆధారపడి జీవించుట, వ్యక్తిగత

శోధనలు, శ్రమలు ఎదురుకన్ననా, విజేతగా నిలిచారు. బాల్యంలో తల్లిదండ్రుల భక్తిగల

పెంపకంతోపాటు దేవదాత దర్శనాన్ని పొందారు. ఒకసారి గుండె జబభ తీపవత

వల్ల ఆరు నెలలు వాత్రమే పబతకగలవని డాకట్ర్లు తెలిపారు. మరలా ఆత్మీయంగా

ఉజ్జీవింపబడి దేవుని అరి�ంచి, దయను పొందారు. మరలా దేవుని సథిరవెన� సేవ చేయుటకు

ఆజ్ఞాపించబడిన పిలుపుతో పపపంచమంతటా సాక్షిగా ఉంటున్నారు. రక్షణ, పాప విడుదల,

అదభుతాలు దావరా జీవితాలను వార్చుట, క్రీస్తు అనుచరులుగా చేయుట, అదభుతాలు

దావరా పాస్టర్లకు పాస్టరుగా ఉన్నారు. అతని భార్య సహకారానికి, తల్లిదండ్రులు వాదిరి

జీవితాన్ని జీవించి అందించిన జీవిత, ఆత్మీయ విలువలకై కృతజ్ఞత తెలాపరు. దేవుని కృప్రై

కృతజ్ఞత చెల్లించారు. వారి ప్రార్ధన దేవునికే సదా మహిమ, హల్లెలూయా ఆమెన్.

పరలోక ప్రభూ, నాకు భక్తిగల తల్లిదండ్రులను నిర�యించినందురకై వందనాలు.

నాకిచ్చిన తోబుట్టువులకై వందనాలు. నా తంపడితోపాటు ప్రభుని ప్రేమించే భక్తులు

నా ఆత్మీయ జీవితానికి పునాదివేసి బలపర్చినందురకై వారికి నా కృతజ్ఞతలు. నా

జీవితానుభవాల్ని పుస్తకరాపంలో పంచుచుండగా నీ ఆదభుత సహ్లయున్నివవండి, యేసు

నామమములో ఆమెన్.

''యెహోవా వాకుక నాకు పపత్యకషమై యీలాగు సెలవిచ్చెను – గర్బువులో నేను నిన్ను

రూపింపక వునుపప నిన్నెరిగితిని, నీవు గర్బువు నుండి బయలుపడక వునుపప నేను నిన్ను

పపతిషి�ంచితిని, జనవులకు ప్రమకత్గా నిన్ను నియమించితిని—— – యిర్మీయా 1:4–5

33

4

అవధులు లేని ఆత్మాభిషేకం

33

జె. బైరాన్ ఎవు. దీామస�, టోరొంటో, వుందమాటగా ప్రాముఖ్యమైన

తలంపులనందించారు –

బాల్యంలో వాల్టెన్గారు పాడే చక్కని పాట ''యోబు దేవుడే నిజదేవుడు సువా!——

బైరాన్ చిన్నపుపుడు ఒక టెంట్ మీటింగ్లో బాలుడైన వాల్టెన్ సేటజ్ మీద

పాడిన పాట ఆయనను ప్రభావితం చేసింది. ఈ పాటలో శ్రమలెన్నున్ననా

యోబువలె జీవించాలన్న భావం యిమిడి ఉంది. పరీక్ష, పట్టుదల గల

విశ్వసం విజేతగా దేవునికి చెపుపట యివన్నీ నగ్నసత్యాలు.

వాలెున్ జీవితము పూర్తి విశ్వసాన్ని, దేవుని మంచితనాన్ని సాచిస్తుంది.

పరిశుదాథత్మ సహ్లయంలో జయజీవితం కొనసాగించిన 50 సుదీర్ఘ

సంవత్సరాల చరిత్రను తెలుపతుంది.

చీకటి అనుభవాల్లో గొప్ప విజయాలనిచ్చిన దేవుని అదభుత కృపను

చాటుతుంది. అన్నింటిలో అత్యధిక విజేతవు అనే విశ్వస సాత్రాన్ని

నేర్చుకుంటావు. వాల్టెన్గారిని ''నడిచే అదభుతం—— (వాకింగ� మిరకిల్)

అని పిలువవచ్చు. నా ప్నేహితుడు ఈ గొప్ప విశ్వసి గురించి వ్రాయుటకు

ప్రభువునందు ఆనందిస్తున్నాను. బైరాన్ దీామస�గారు వాలెున్ దావరా మంచి

సలహ్లలను పొంది విశ్వస జీవితాన్ని కొనసాగిస్తున్నారు.

దేవుడు అందించిన అదభుత అభిషేకాన్ని పొందిన భక్తుని గురించి రెవ. బాబ్

ఆర్మక్సాటంగ�గారు ఇలా వరి�ంచారు –

వాలెున్గారు క్లచాలనం చేసినపుడు ఆయనపట్ల దేవుని అభిషేకాన్ని

స్పరి�ంచానన్నారు. చారిత్రాత్మకంగా చాలా ఘనమైన, అసాధారణ అదభుతాలు

జరిగించే వ్యక్తిగా వాలెున్గారు పేరు పొందారు. ఒక్కొక్కసారి వారు

ప్రసంగిస్తున్న వేళ్లు ఆత్మ గొప్ప గాలివలె ప్రజల్ని తాకేది. ఈ అనుభవాన్ని

చవిచూచి, ఇంతగొప్ప బభకుతనితో పరిచయం గొప్ప భాగ్యంగా భావించి ఆనంద

భరితుడ్రనైయయానన్నారు. ప్రతి వ్యక్తి ఈ భక్తుని సంధించగానే పరిశుదాథత్మలో

నిండిన అభిషేకం గలవాడని అర్థం అయిపోతుంది. ఆ అబిభిషేకాన్ని

ఆయన తనకే పరిమితము చేసికోలేదు గానీ అందరా పొందుకోవాలని

33

ఆశించేవాడు. ''ఊరకుండుడి, నేనే దేవుడ్రనని తెలిసికొనుడి. అన్యజనులలో

నేను మహా�న్నతుడ్రనగుదును, భూమి మీద నేను మహా�న్నతుడ్రనగుదును——

(కీర్తన 46:10). అని చెపిపనట్లు పరిశుదాథత్మను పొంది బోధించేవాడు. ఆయన

5

అవధులు లేని ఆత్మాభిషేకం

33

చెప్పే ప్రసంగాలలో సమృద్ధి, విజయము, ఆశీర్వాదము ఇమిడి ఉంటాయి.

ప్రతి క్షణము పవిత్రత కాపాడుకొంటా, విధేయతలో వెలగుట వల్లనే ఆత్మను

పొంది గొప్ప విజేతగా అనేకులకు ఆశీర్వాదానికి కారకుడు కాగలాిడు.

అదభుతాలు, సాచక క్రియలలో యితర దేశ్లలో, ఆవెరికాలో గొప్ప

చైతన్యాన్ని కల్గించిన ఓరల్ రాబర్టగారు వంటి భక్తుడే పప�ాంకి�న్ వాలెుటన్.

ఓరల్ రాబర్ట కువారుడు రిచర్ట రాబర్టు బాబ్ ఆర్మక్సాటంగ� గారు ప్నేహితులు.

యుకత్ వయససు సరదాగా టెంటు మీటింగులకు వెళ�ువారు. అది ఓరల్

రాబర్టుగారు గంభీరమైన ఆత్మ వేగంతో జరిగించు క్లూసేడ్. బాబ్ తండిగారు

ఓరల్ రాబర్ట గారి వాసపత్రికకు ఎడిటరుగా పనిచేసేవారు. సరదాగా

ఈతకొటాటని పఘూల్ వద్దకు వెళ్తూ ఆకలిగా ఉన్నందున ఏమైనా తినాలని

ఆశించారు.

వారి వద్ద డబ్బు లేదు. పర్సు తెచ్చుకోవడం మర్చిపోయారు. బాబ్ సలహ్ల

యిచ్చాడు, ''బాబ్ రిచర్ట, మీ నాన్నని అడిగి డబ్బు10 డాలర్లన్నా తెచ్చుకో.——

''అమ్మా, వా నాన్నగారు భోజనవెన� తరువాత తన గదిలో ఒంటరిగా

మోకరించి ప్రార్ధనలో కనిపెట్టు వేళ్లో సవంతమారు కూడా ఆయనను ఆట

ంకపర్చిలేరు—— అన్నాడు బాబ్. అనేకమంది భక్తుల ఆత్మీయ విజయాలకు

రహస్యము కేవలవు భక్తితో తలను నేలకు ఆన్చి సంపూర్ణి సమరపణలో కన్నీటి

ప్రార్ధన దావరా కనిపెట్టి ఆ రాత్రి వేదికపై విజయవంతంగా ఆత్మాభిషేకాన్ని

అందుకొను కలక రహస్యం ప్రార్థనయే.

అనుదినవు ఆత్మాభిషేకావశ్యకతను గురించి వివరించిన వాలెున్ గారిని

గురించి బాబ్ ఆర్మిపసాటంగ� గారు అందించిన గొప్ప సాక్ష్యము ఎన్నదగినది.

భక్తుల జీవితాలు ఎందుకు చదవాలి? వారి పాత అనుభవాలన్నీ నేటి విశ్వసులకు

అవసరమా? అవును, పరలోక తంపడి దృషిటలో ఆ అనుభవాలన్నీ చాలా అవసరవే.

''యెహోవా ఈలాగు పసలవిచ్చుచున్నాడు – వారివులలో నిలిచి చూడుడి,

పురాతన వారివులను గురించి విచారించుడి. వేలు కలుగు వారివేది అని

యడిగి అందులో నడుచుకొనుడి—— – యిర్మీయా 6:16

''నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశవులో నీవు దీరా�యుష్మంతుడ్ర

వగునట్లు నీ తంపడిని నీ తల్లని సన్మానించము—— – నిరివు 20:12

33

''నీ పూర్ణిహృదయముతోను నీ పూరా�త్మతోను నీ పూర్ణిశక్తితోను నీ దేవుడైన

యెహోవాను ప్రేమింపవలెను—— – ద్వితీ 6:5

''మీరు ఇతర దేవతలను, అనగా మీ చుట్టునున జనవుల దేవతలను

6

అవధులు లేని ఆత్మాభిషేకం

33

సేవింపకూడ్రదు—— – ద్వితీ 6:14

''ఏలయనగా మనవు పోరాడునది శరీరులతో కాదు, గాని పపధానులతోను,

అధికారులతోను, ప్రస్తుత అంధకార్సంబంధులగు లోకనాధులతోను, ఆకాశ

మండ్రలమందున్న దురాత్మల సవూహావులతోను పోరాడుచున్నావు—— – ఎఫెస్

6:12

''లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని, దేవుని చిత్తమును

జరిగించువాడు నిరంతరము నిలుచను.—— – 1 యోహలను 2:17

''పషబనుండి వచ్చు సాంబాణి నాకేల? దార్దేశవునుండి వచ్చు మధురమైన

చెరకు నాకేల? మీ దహానబలులు నాకిష్టవెన�వి కావు, మీ బలులయందు నాకు

సంతోషము లేదు—— – యిర్మీయా 6:20

''కార్యములు అలపవులైయున్న కాలవును తృణీకరించినవాడెవడు? లోకమంతటను

సంచారము చేయు యెహోవా వాకుక యేడు నేత్రములు జెరుబ్బాబలు చేతిలో

గుండు నాలుండుట చూచి సంతోషించను—— – జకర్యా 4:10

''కాగా పిలువబడినవారు అనేకులు, ఏరపరచబడినవారు కొందరే—— – మత్తయి

22:14

దేవుని చిత్తం వాల్టెన్ గారి జీవితం దేవుని చిత్తంలో ఆయన పుట్టకముందే

ఏరపరచుకున్నారు.

33

7

అవధులు లేని ఆత్మాభిషేకం

33

జీగీృశిటావా�� గి 1

విశ్వసం యొక్క వార్స్తవం

వాలెున్ బాల్యం

అది 1933 సం��. ఏప్రిల్ 2వ తేది గొప్ప భక్తుడు పుట్టినరోజు. ఇంటి నిండా

సుగంధం వ్యాపించింది. పిండివంటల తీయని రుచి అందరినీ పరవశుల్ని చేసింది.

శ్వు (తండి), గి�్ల (తల్ల) దంపతుల వుదుద బిడ్డగా మంచి బాల్యంకు భక్తిగల వాతారణ

ంలో పెరిగాడు. అతని నాన్న గారు పతిత పొలంలో పనిచేసేవారు. వారంలో 60 గంట

లు పనిచేసేవాడు. అతని సంపాదన 10 డాలర్ల 80 పెంటులు. దానికోసం 10 మైళ్ళు

నడిచి వె�ు కషిటంచేవాడు. తల్ల యింటిలో బిడ్డల సంరక్షణ చాసుకొనేది. నాన్న వయసు

30 సంవత్సరాలు, తల్ల 20 సంవత్సరాల వయసులో వారి వివాహం జరిగింది.

అట్లాంటాలో వారలెున్ తాతగారిక 3000 ఎకరాల పొలవుండేది. ఒక పెద్ద శాపు,

వ్యాపారముండేది. ఆయన గొప్ప వ్యాపారవేత్త. అతని తంపడి �ర్లాండుకు చెందినవాడు.

నలుగురు అన్నదవ్ములు ఆవెరికా వలసవచ్చి చేరారు. అవ్మా నాన్నల కలయిక దేవుని

చిత్తమని వాలెున్ నవ్ముతాడు. నాకు తోడుగా మంచి భార్య కావాలని ప్రార్థిస్తే, నన్ను

ప్రేమించే భర్త కావాలని తల్ల ప్రార్థించగా దేవుడే వారిని కలపాడు. పెండ్లికి వుందుగా

ప్రార్థించి కనిపెటాటలి. అది ఆశీర్వాదకరమైన వివాహ బంధవై దైవ సేవకులకు

నిలయస్థానవు గల క్రీస్తును బండ్రమీద కట్టబడిన దైవ గృహం కాగలదు.

తన తల్ల తన తంపడిని ఎదిరించి అగౌరపర్చుట అతడెన్నడ్రా చూడలేదు. ఆమె

గుణవతియెన� భార్య. వారికి 8 మంది సంతానంలో ఒక బిడ్డ చనిపోగా ఏడుగురు మంచి

బభకుతలయయారు. వాలెున్ అన్నల పేర్లు వాల్నిన్ప, ఆంక్లిన్ ఏలియాన్, డోవరు, జాన్సన్ పోర్ట,

వినటన్ చివరిగా విల్లివా. ఆత్మపూరు�రాలైన తల్ల. ఆము దేవుని ఉనికి తనలో నిరంతరం

నిలచునట్లుగా భక్తిలో జీవించింది.

కారణ జన్ముడు వాల్టెన్

అతని బాల్యంలో చాల సవలప అనుకూలతలుండేవి. ఎలక్ర్టిక్ పంపు లేదు గాని చెక్క

స�టవు ఉండేది. పాలు నుండి వచ్చు ఆదాయముతో స�ట కొనుట అమ్మ పని. కాలకృత్యాలు

33

తీర్చుకొనుటకు సరియైన వసతి గల స్నానాల గది లేదు. దారంగా చలిలో, విష కీటకాల

మధ్య భయంతో నడిపపవారు, ఈ లోపాలేవీ వారిని బాధించలేదు. వారి అందరి ప్రేమ,

ఐక్యత, మమతల్లో �శవర్యవంతుల్ని చేసింది. పాలు పితకు వేళ్ల్లో పొదుగునుండి వాళు

8

అవధులు లేని ఆత్మాభిషేకం

33

నాన్న నోటికి పాలు చేరునట్లు ఆమ్మ తవాశా చేసేది. ఆ సేవకి అనురాగ బభరితవెన�

అనుభవాలు ఆనంద బభరితుల్ని చేసేవి.

దేవునిచే ఏరపరచబడిన ఘనమైన పాపత అమ్మ గనుక ఆమె కష్టజీవియెన� వినయము

నిండిన గొప్ప విలువైన గృహిణి. ఆమె సవంతగా సబ్బును తయారు చేసేది. వ్వాపారంలో

వురికి గుడ్డలు ఉతకుటకు ఆ సబ్బు వాడి సొవ్ము ఆదా చేసేది. కష్టించి పనులు

చేయు వేళ్ల్లో శ్వ్యంగా బభక్తికీతాలు గానం చేసేది. ''ఆశచ్యవెన� నీ ప్రేమ అపురూపం

ప్రభూ——, ''నీతో కొంచెం వాట్లాడితే చాలు ప్రభూ——, ''నీతో ఎగిరిపోవాలని ఉంది——

వంటి పాటలు పాడేది. అతని తల్ల భక్తిగల భావాలు హృదయాన్ని హత్తుకున్నాయి.

పెద్ద కుటుంబాన్ని సంరక్షించే వేళ్ల్లో ఏనాడ్రా ఆమె సణుగుకొనుట అతడు వినలేదు.

పాత ఓక్ చెట్టు నీడల్లో పప�ాంకి�న్ బాలిటన్ గార్చి, అతని పుట్టుటకు పూర్వవు ప్రభువు

న్యాయంగా ప్రవచనాత్మకంగా తెలిపన సత్యాలు అతనిని ఆశ్చిర్యచకితుడ్ని చేసారు.

''బాబు దేవుడు నాతో సాటిగా చెపాపడు. నీ భార్య గర్బువతిగా నున్నది. ఆమె గర్బుంలో

శిశువు సావానయిడు కాదు. మన పిల్లవాడు. అంతేకాదు, భవిష్యత్తులో ఎందరినో నా

చెంతకు ఆకరి�స్తాడు. భూదిగంతాలలో సాక్షిగా ఉంటాడు. అనేకుల ఆత్మను, మనససును

శరీరాన్ని సంరక్షిస్తాడు. అదభుతాలు సాచక క్రియలు జరిగిస్తాడు. వాలెున్ తల్లిదండ్రుల

భక్తి, ఆత్మాభిషేకాన్ని వార్స్తవంగా అందుకున్నాడు. ఎన్ని వేలమంది తివెాతీలను పౌలు

తరీపుదు చేయు సమర్దత పొందుటను గురించి ఆయన తల్లిదండ్రుల ప్రార్ధనా జీవితంలో,

వారి పెంపకంలో పపావీణ్యితగా వారిని ఘనపరుస్తాడు.

ప్రప్రధమంగా అతని తండిగారు పొందిన ఆత్మాభిషేకం గమనించిన వారిలో

కొందరు పిచ్చి పనైందని హేళన చేసేవారు. పిచ్చి ఆసపత్రిలో చేర్పించాలని తలంచారు.

ఆయన ఆరు రోజులు రాత్రి పగలు అదే దేవుని మంచి పిచ్చి తనతోనే గడిపేవారు.

యునైటెడ్ వెుధడిస్తు సంఘ సరభ్యుడుగా అతని జీవితమంతా గడిపారు. వారి నాన్నగారు

చదువుకోలేదు కాని గొప్ప వ్యాపారవేత్త, విశ్వసంలో గొప్ప వీరుడైయున్నాడు.

ఆత్మ పూరు�డే కాక ప్రార్థించే తంపడి

ఎందరో వారి ఆత్మీయ శ్రీరక అవసరాలకై వాలెున్ తంపడి యొద్దకు వచ్చేవారు.

వారిలో పేలు, గొప్పవారు మధ్యతరగతి కుటుంబికులు ఉండేవారు. వివాహ వ్యవస్థను

గౌవించేవారు, భార్యభర్తలు ఒకరికొకరు నమ్మకంగా ఉండాలని ఆయన నమ్మకం.

ఒకసారి వారింటికి పెండి�కాని ఇద్దరు వ్యకుతలు వచ్చి ఒక గదిలో నిపదించదలచారు.

33

వారి తంపడి వారిని నిరాకరించారు. ఒక దయయము పట్టిన వ్యక్తిని ప్రార్ధనకై తెచ్చారు.

భూతమైదయిడెవరు? అని కేకలు వేయగా వాల్టెన్ తంపడి గద్దించారు. ఆయన ప్రార్థించగా

ఎన్నో అదభుత విడుదలలు కలిగాయి. అన్ని ప్రార్ధనలకు జవాబు పొందేవారు. తంపడితో

9

అవధులు లేని ఆత్మాభిషేకం

33

కలిసి నల్లవారి గృహ్లలు చేరి జబుతో ఉన్నవారికి స్వస్థత ప్రార్ధనలు చేసేవారు. అనేకులు

దేవుని భక్తునిగా గౌరవించేవారు.

ఒకసారి ఒక వ్యక్తికి జలుబు వాత్రమే బాధించగా ప్రార్థన కోరారు. వాలెున్ తంపడి

ప్రార్థించి దేవుడు అతనిని పిలసతున్నారు. మరణించడానికి సిద్ధపడాలన్నారు. అదేరోజు

డాకట్ర్లు ఆశ వదలక రోగి గురించి ప్రార్థించగా దేవుడు స్వస్థతనిచ్చారు. ఆ తర్వాత

రోజు గతంలో జలుబు చేసిన వ్యక్తి ఒక్కరోజు వ్యవదిభలో ఆయన పపవచించిన రీతిలో

మరణించాడు. వాలెున్ తండిగారిలో అసాధారణమైన అదభుత ఆత్మాభిషేకం నిండి

ఉండేది. ఏ స్థలవెన�, ఏ సమయవెన� ప్రార్ధనకు అనువుగా ఉండేది. ఒకసారి బ్యాంకు

పనిమీద వెళ్ళగా కారి అనే ప్నేహితుడు కలిసాడు. అతనికి విపరీతంగా తలనొపిప. వూడు

రోజులుగా బాధిస్తుంది. పపారి�ంచమన్నగా అక్కడే అందరూ చూస్తూ ఉండగా జేబులో

దాచిన నానెతో ప్రార్థించి తలపై చేతులుంచి ''బాధించు తలనొపిప యేసు నామమములో

నా ప్నేహితుని వదిలిపెట్టు—— అంటా యేసునామంలో గద్దించగా స్వస్థత వచ్చింది. వాలెున్

తండిగారు శ్వ్యుల్. ఏ పరిస్థితినైనా చాలా నిర్బుయంగా ఎదురొకన్న విశ్వస్వీరుడు. తన

ఇంట్లో జంతువుల కొరకు కూడా పపారి�ంచేవాడు. ఆవులు, గుపరాలు కొరకు ప్రార్థిస్తూ తన

బిడ్డకు చెప్పేవాడు, ''బాబా, నీపై ఆధారపడిన జంతువులపట్ల దయతో వెలగాలి సువా!——

గతంలో వాళు నాన్న వాలెున్ జంతువులపై జాలి చూపేవారు కాదు. సవతహ్లగా అతను

చాలా ప్రేమ గలవాడే. అందరినీ ఆదరంగా చూచేవాడు. జంతువులపై గట్టిగా అరుస్తూ

క్రతో కొటేటవాడు. కానీ వాల్టెన్ అతని జంతువులన్నీ జాలిగా కనిపెట్టి చూచుట ఆశ్చిర్యాన్ని

కల్గించింది. ''బాబా శ్వు, నేను చేసిన పొరపాటు ఎన్నడ్రా చేయకు. జంతువులపై

దయగా ఉండాలి.—— తన పొరపోటురకై పశ్చితాతపపడిన వెంటనే మరణించాడు. వూగ

పపాణులపై జాలి కల్గియుండుట వాలెున్ బాగా నేర్చుకున్నాడు.

''ప్రాణము గల సమసత చరములు మీకు ఆహ్లరమగును—— – ఆది 9:3

వాలెున్ వాక్యము ఏమి చెపిపనను ఏనాడ్రా వేటాడే జంతువులను చంపలేదు.

ఎంత తిరుగుబోతులైన అవసరములోనున్నను అర్ధరాత్రి వె�ు ప్రార్ధన సహ్లయానికి వసత

వారిరకై భారంతో ప్రార్థించి అవసరాలు తీర్చునట్లు సహ్లయపడేవారు. వాల్టెన్ నాన్నగారు

తను నివసించే ప్రాంతంలో త్రాగుబోతుల కుటుంబాలకు క్రీస్తు ప్రేమను చూపి రక్షణ

వారింలోకి తెచ్చారు. ఒక్కొక్క వ్యక్తి రక్షణలోనికి రాగానే ఒక రాయి తెచ్చి ప్రార్ధన వేదికపై

ఒక్కొక్క వ్యక్తి కోసం వారాలు, నెలలు సంవత్సరాలు ప్రార్థించేవారు. అదే భారము

వాలెున్ నేర్చుకున్నారు. ఎడ్రతెగక పట్టు విడువక ఒక్కొక్క ఆత్మ రకష్ణకై భారమైన ప్రార్ధన

10

అవధులు లేని ఆత్మాభిషేకం

33

విజ్ఞాపన చేయుటవారి జీవితంలో ప్రాముఖ్యమైన కర్తవ్యమయింది. ఒక పతాగుబోతు రక్షణ

కై ప్రార్థించిన తంపడి భారాన్ని వాలెున్ తీసుకొని ఆయన మరణాంతరము వారి యిల్లు

దర్శించి అతనిని అతని కుటుంబాన్ని దేవుని చెంతకు తెచ్చారు. వృద్ధుడైన ఆ వ్యక్తి మరణ

పడకపై నుండి ''అయయా ఏ సంఘానికి చెందినవారు?—— అని ప్రశ్నించగా, వికట్రీ ప్రార్ధనా

మందిరము పప�ాంకి�న్ వాలెున్గారిదని తెలాపడు. నిండు మనసుతో అనామకులైనవారిని

రకష్ణై ప్రార్థించిన వీరి తంపడి అడుగు జాడల్లో నడిచారు. వాలెున్ నాన్నగారికి ఒకసారి

ఐదు డాలర్లు వాత్రమే ఉంది. అది గతంలో చాల ఎకుకవ, ఒక పాత పటంకు పెట్టెలో

పెటాటరు. ఆ తర్వాత వారు ప్రార్ధన చేయసాగారు వాళు నాన్న చదవు తీరు, వ్రాయు తీరు

దేవుడే. ఆత్మలో బైబిలులోని విషయాలన్నీ పూర్తిగా బోధపరర్చివారట! ఎంత అద్భుతమైన

అనుభవం! క్రీస్తును అప్పగించిన యూదా ఇసకరియోతు ఉరిపతాడు ఆ రాళు శబదవులో

ఉరిపోసుకొని చనిపోయాడు అని వ్రాయబడిన భాగం వివరించినపుడు ఆ పతాడు ఒరిపిడి

శబాదన్ని విన్నారట. చాలామంది ఆయన పనులు నవ్మేవారుకాదు గానీ ఆయన పఘలాలన్నీ

వాలెున్గారు సవయంగా చూచారు. ఆత్మలో నడ్రచుట మత్రమే కాదు, జీవించారు. దైవ

వాక్యాన్ని తన హృదయంలో వుపదించుకొని బభపదపరచుకున్నారు.

ఆత్మాభిషేకం నిండుగా ఆయనతో ఉండుట అందరా గ్రహించేవారు. ఒకసారి

దర్శనంలో ఆయన దాచిన ఐదు డాలర్ల కొరకు పటంకు పెట్టె సమీపానికి ఎందరో జనాలు

బారులువ తరలివెళుట చూచాడు. ప్రభువు అడిగాడు ''ఏం చెస్తునారండ�.—— శ్వు వాల్టెన్

వారంతా రాబోవు దినాల్లో డబ్బు కోసం సేవచేసే సేవకులు, బోధకులు. ఆత్మల భారము

వీరిలో లేదు అన్నారు. ఈ అనుభవాన్ని బట్టి పప�ాంకి�న్ వాలెున్ డబ్బు విషయంలో అతి

జాగ్రత్తగా వెలిగేవారు. దేనినీ ఆశించలేదు.

ఆయన గొప్పవాడు కాదు కానీ దేవుని ఆ�ర్వాదాలతో సమృద్దిలో గొప్పవాడే.

మంచి ఇల్లు , కారు, మంచి ఆరోగ్యవు ఉంది. ఉన్నటికన్నా విన్నగా క్రీస్తు రకతంలో

కడుగబడి రక్షింపబడిన అనుభవం ఉంది. హల్లెలూయా! శ్వు వాలెున్గారికి దర్శనములో

కనిపించింది కువారులతో తెలాపరు, ''బాబా పైకి చూసాతండగా ప్రభువు శిష్యులతో

కనిపంచారు. ఎడవు వైపు ఆరుగురు, కుడివైపు ఆరుగురు నించున్నారు మధ్య యేసు

నుంచన్నారు. అయితే యేసు ఎలా ఉన్నారండ�? అని అడిగాడు. ఎంతో కాంతివంతంగా

ఉన్నారు. ముడవరకు జుట్టుతో ఉన్నారు. శిష�్యలంతా అలానే ఉన్నారు. క్రీస్తు రాకడ్ర

పర్యంతం అశాంతి ఉంటుంది. ఒక వ్యక్తి గుపరవుపై నిలిచి కత్తి పట్టుకున్నారు. ''నేను

33

వచ్చువరకు లోకంలో శాంతి ఉండ్రదు—— అని క్రీస్తు చెపాపరు. పసితనంలో తంపడి చెపిపన

అనుభవాలన్నీ హృదయంలో భద్రం చేసుకున్నారు. గొప్ప స్థితిలో బాల్యజీవితం లేదుగాని

విశ్వసంలో ఎంతో సమృద్ధిని చూచాడు.

11

అవధులు లేని ఆత్మాభిషేకం

33

ఇంటి తోటలో కూడా విశ్వసాన్ని పపదర్శించేవారు

''మీ ఇంటి ప్రక్క వారికి విశ్వసం అభివృద్ధి అగునట్లు కొన్ని సాచక క్రియలు

చేయదలచాను. అది నీ తోటలోనే జరుగుతుంది చూచుకో. నీవు పండించు పంటకు ఏ

�భడ్ర తెగుల రాకుండా నేను కాపాడుతాను నీ తోటను నీవు ఎపపటివలె పతవివ బాగుచేసికో——

అని దేవుడు చెపాపడు. ఆ సంవత్సరంలో ఒక్కసారి కూడా వాలెున్గారు తోటకు నీరు

పెట్టలేదు. ప్రతిసారి పండిన పంటకంటె వూడుర రట్లు అధికంగా కాపు కాసింది.

అందరూ ఈ అదభుతానికి ఆశ్చిర్యపడ్డారు. నీరు పెట్టకుండా పంట వచ్చింది. ఇదెలా

సాధయము? దేవుడే నీరు పెటాటడు. తల్లిదండ్రులతో ఏకత్వం, ఐక్యత, ప్రేమలనే బిడ్డలు

చూచేవారు. ఏమన్నా వ్యతిరేకతలుంటే అవి పిల్లలు చూడ్రనపుడు జరిగి ఉండేది. ఇద్దరూ

100% ఏకీవించి పనులు చేసేవారు. పప�ాంకి�న్ వాలెున్గారు కనడాలో మీటింగులకై

మళువలసివచ్చింది. అది పపిన్స ఎడ్రవరు �లాండు. అక్కడ ఒక సవప్నంలో అతని తల్ల

తంపడి కన్నించారు. నాన్న చనిపోయునట్లుగా చూచాడు. అందరినీ ఆదరించడం ఆయన

పనిగా ఉంది. ఇంతలో ఒక వ్యక్తి ఆయన నాలుగు గదుల ఇంటిలోనికి ప్రవేశించారు.

పడకగది చేరారు. అందరూ ఆయన్ని పంపి ఎవరో చూడవున్నారు. అది వాళు నాన్నగారే.

33 సంవత్సరాలు యవవనంగా ఉన్నాడు. ఇంటిలో అందరిని పిలిచి చూడవున్నారు. ఆ

తర్వాత అమ్మ, నాన్న, పప�ాంకి�న్ ఆ గదిలో మిగిలారు.

పప�ాంకి�న్ తంపడిని చూస్తూ నీవంటి ఆరోగ్యవంతమెన� శరీరాన్ని ఎలా పొందాలి

నాన్నా? అని ఎప్పుడూ అదభుతాలు జరిరగ ఇంటి వెనుక భాగంలో నిలిచి అడిగాడు.

''పరిపూర్ణి ప్రేమతోనే సాధ్యం—— అన్నారు. వెంటనే పప�ాంకి�న్ మీటింగు వాని వారి నాన్న

గారిని చూడాలని ఇంటికి తిరిగి వచ్చేసాడు వాళు అమ్మగారు ఎంతో నిబ్బరంగా తన

అనుభవాన్ని తెలాపరు

''బాబా, మీ నాన్నగారు నాతో రోజంతా గడిపారు. ఆయన్ని చూడలేదు, ఆయన

సన్నిది ఉంది. చనిపోయిన నాన్నగారు నా కోసం కనిపెట్టుచున్నారని గ్రహించాను.

మనససు నిబ్బరంగా ఉంది—— అన్నారు. పప�ాంకి�న్ కలలో నాన్న కనిపంచిన సమయంలో

అమ్మకు కనిపంచి ఆదరించారు. చాలాసార్లు వాలెుటన్ అమ్మగారు ''బాబా నేను ఇంటికి

మళ్ళాలి అనేవారు.—— అనగా అది దేవుని ఇల్లు, పరలోకం. నాన్నతో కలిసి ఉండాలి

అనేవారు. బాబా మన ఇంటి తోటను జాగ్రత్తగా చూడు అన్నారు. ఒకసారి, బాబా

నేను పరలోకంలో నాన్నను చూచాను. ఆయన నన్ను రమ్మని పిలసతున్నారు. చనిపోయిన

మనవారందరినీ చూచావా అని అడుగగా అందర్న చూచానన్నాడు. తర్వాత ఆమె ఎకుకవ

వాట్లాడలేదు. పై కపుప చూస్తూ ఉంది.

33

''ఇట్లు ధైర్యము కలిగి రూ దేహావును విడిచిపెట్టి పపరభువునొదద నివసించుటకు

ఇష్టపడుచున్నావు. కావున దేహామందున్నను దేహావును విడిచినను, ఆయనకిష�టలవై

యుండవలెనని మిగుల అ్రేక్షించుచున్నావు—— – 2 కొరిందీ� 5:8.

12

అవధులు లేని ఆత్మాభిషేకం

33

జీగీృశిటావా�� గి 2

పప�ాంకి�న్గారి బాల్యవు

వాలెున్గారు 8 నెలల పనిబాలునిగా నుండగా ఆయన తల్ల పాలిచ్చి పుండ్రజేసింది.

క్రింద పడకుండా ఆధారముగా దిండు వేసింది. నిపపులమీద వాంసం వండాలని

ప్రక్కకు వెళ్ళింది. నిపదపోతున్నాడని తలంచి వంటగదిలోకి పరురగతితంది. పడక మీద

నుండి ప్రాకుతూ ఉండగా క్రిందనున్న చికుకడు కాయలు ఉడ్రకబ్ట్టిన పాత్రలోని వేడి

పదార్థమంతా మీద పడిపోయింది. ఒళుంతా కాలిపోయింది. ఏదో మందు వ్రాసారు గానీ

దేహామంతా కాలింది. ఆ రాత్రి పసిబిడ్డ చనిపోతాడేమానన్నారు. ఆయన తల్లిదండ్రులు

భక్తిగలవారు, పపార్ధనాపరులైనందన ఆ రాత్రంతా నల్లని పస్రీ తోడుగా నుండగా ప్రార్ధనలో

గడిపారు.

కువారుడు జన్మించకముందే 'ప్రపంచానికి సందేశమిచు సువారీతకుడిగా, సాక్షిగా

ఉంటాడని— అతని తంపడికి దేవుడు తెలాపరు గనుక ఏ వాత్రం సందేహాపడలేదు.

విశ్వస సహిత ప్రార్ధనలు ఆ బాలునికి జీవాన్నిచ్చి నిలబటాటరు. పసైతాను ఆలోచనలో

దైవసేవకుడగునని భయంలో క్రీస్తుని చంప�చినటరూ బిడ్డను చంపాలని పపయతి�ంచక

సైతాను ఓడిపోయింది. ఎట్లనగా రెండు సంవత్సరాల వయససులో జబభపడి ఊపిరి

అందనందున నీలిరంగులోకి వారాడు. వాళు నాన్నగారు బయటకు తీసిరకళిు కన్నీటితో

ప్రార్థించగా వెంటనే అదభుతంగా పబతికాడు. బాల్యంలో ఎన్నో జ్ఞాపకాలలో దేవుని అపార

ప్రేమను గ్రహించాడు.

ఒకసారి 3 సంవత్సరాల వయసులో పపాంకి�న్ను తీసికొని అడ్రవి ప్రాంతంలో

ఒంటరిగా పపారి�ంచడానికి వెళ్ళారు. తంపడితో ప్రార్ధనలకు వెళ్ళుట, గో�ల ఆట ఎంతో

ఇష్టపడేవాడు పప�ాంకి�న్. నాన్నగారు ప్రార్ధనలో ఉండగా ఆయనకు ఆత్మాభిషేకంవల్ల నృత్యం

చేయసాగాడు. తెలియని రీతిగా గో�లన్నీ పడిపోయాయి, ఆ పోగొట్టుకున్న గో�ల సంగతి

అతనికి తెలీదు. ఆ తర్వాత రోజు వాళు నాన్నగారు గో�లన్నీ వెదకి తిరిగి ఇచ్చారు.

ఈ అనుభవం చిన్నదే కానీ నాన్న బభుజాలపైకి ఎకిక ప్రార్ధనలో గడ్రపుట

ఆహ్లాదాన్నిచ్చేది. దేవునిలో ప్రార్ధనలో ఒంటరిగ గడిపే అనుభవం గొప్ప శక్తి నిస్తుందని,

పరిశుదాథత్మాభిషేకాన్ని ఇస్తుందని అతి పిన్నవయసులో గ్రహించాడు. కారణజన్ముడిగా

33

ఉన్నందన దేవుని బిడ్డగా జీవించుటకు వ్యతిరేకించిన పసైతాను బలం మన్నంటి ఉండేది.

సైతాను విశ్వసిని పూర్తిగా నాశనవు చేయకపోవచ్చుగాని, విశ్వసాన్ని, సావాన్య జీవితాన్ని

చిన్నాభిన్నం చేయాలని తీపవంగా పపయతి�ంచగలదు. జగత్తు పునాది వేయబడకవయిందే

13

అవధులు లేని ఆత్మాభిషేకం

33

ప్రతి వ్యక్తి జీవితాన్ని నిరర�శించగల గొప్పతనం దేవునికే ఉంటుంది.

నిన్ను గర్చిన నిగాడభ్రవెన� సంగతులన్నీ ఎరిగినవాడు దేవుడే. దేవుడొకనిపట్ల ప్రత్యేక

ఉద్దేశ్యం కలిగి ఉంటే దానిని ఏ శక్తి అడ్రుగించలేదు. దాని నుండి ఎవరా పారిపోలేరు.

తిరిగి వె�ునను తిరిగి వస్తారు. యోనాను తెచ్చారు, నయోమిని తెచ్చారు. ప్రతి ఒకకరిని

తిరిగి తేగలరు. దేవుని నోటి వాట వ్యర్ధము కానేరదు. వర్షపు నీరు నేలను చేరి విత్తనాలను

జీవింపజేస్తుంది కదా! యిర్మీయాను గర్బుంలోనున్నపుడే దేవుడు ఏరపరచుకొన్నట్లు వాలెున్

గారిని దేవుడు ఎన్నుకున్నాడని ఆయన ఎన్నడ్రా మర్చిపోలేదు. దేవుని నమ్మితి ఆయన

పట్ల ఉందని నవ్మాడు. దేవుని బభపదతను, అభిపషకానికి ఏనాడ్రా దారం కాలేదు. నిన్ను

ఎన్నడ్రా విడిచిపోను, ఎడ్రబాయను అనే సత్యాన్ని నవ్మాడు. వాల్టెన్ నాన్నగారు శ్వు

ఒక వేదికను రాళుతో తయారుచేసుకున్నారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క రాయి గురించి

దేనికని అడిగినపుడు అది ఒక్కొక్క వ్యక్తి కోసం చేసిన ప్రార్థన అని తెలాపరు. ప్రార్థించే

శ్వు అని పేరు పొందిన వారి నాన్నగారిని బట్టి వారి గృహంలో ఎల్లపుడ్రా ప్రార్ధనా

కూడికలు జరిరగవి.

ప్రతి ఆదివారం దైవారాధన తర్వాత వ్యానులో చుట్టుపకకల ఇళుకు వె�ు దైవవాక్యాన్ని

బోధించి, ప్రార్థించేవారు. భోజనానంతరం రాత్రివేళ్ కూడా ఆరాధన జరిగేది. బాల్యంలో

వారి ఇంటిదగిరగా స్యోను బాపితస్టు చర్చి ఆవరణంలో గుండని డేరా వేసి ప్రార్ధనలు

జరిరగవి. 'దేవుని ప్రేమ అదభుతమైంది. అది ఎతైతనది, అందుకోలోనిది, లోతైనది,

విశ్లవెన�ది, అందలేనిది, కొలువలేనిది— అని పాట పాడేవారు. బాల్యంలో పాడిన పాటలు

'వాగాదనంబులన్నీ నావే ప్రతి వర్సవచనం... అన్ని దైవ ప్రేమ దీమనది వాగా�నాలన్నవే—

ఇవన్నీ విశ్వసాన్ని పెంపొందించాయి.

దైవపిలుపు

పప�ాంకి�న్ వయసు 12 సంవత్సరాలు ఉన్నప్పుడు దేవుని దర్శనాన్ని పొందాడు.

''దైవవాక్యాన్ని బోధించడానికే పిలిచాను—— అని దేవుని స్వరం విన్నాడు. వారి నాన్న ఏనాడు

దైవసేవకు బలవంత పెట్టలేదు. ఆయన కూడా తన కువారుని నిర్బుందించి దైవసేవ

చేయించుట లేదు.

ప్రధమ దైవ దర్శనము

33్ఞఈడా�న�్ద్ శనజిదిో� ��దిీ�ైన��న� గీపదిీకచ� గీశిళదిష న��ఈ�పభ�ుభజ�. ్చి�్చ��భి ్ఞన��సన�

చూడ్రసాగాడు. సరవ పపపంచవు కనిపంచింది. ''నీవు ఈ పపజలందరికీ సువార్తను

బోధించాలి—— అని దేవుడు అన్నారు. అప్పటినుండి ఈ బాధ్యత తనపై ఉన్నదని ఎల్లప్పుడూ

నవ్మేవారు. అతని అంగీకారాన్ని బట్టి దేవుడు సంతోషిస్తున్నాడని గ్రహించాడు కాని పసైతాను

14

అవధులు లేని ఆత్మాభిషేకం

33

అటంకాలు తప్పలేదు. దేవుడు సేవకై పిలిచినవారికి తన హస్తాన్ని ఉంచి నడిపిస్తారనేది

నిజవు. బాల్యంలో పప�ాంకి�న్కు మంచి బాట్లు ఉండేవి కాదు. తగిన డబ్బు కూడా లేదు.

వేసవిలో కాళుకు చెప్పులు ఉండేవి కావు. కుందేళును పట్టి, వాటిని అమ్మగా వచ్చిన

డబ్బుతో బట్టలు, చెప్పులు కొనుకుకనేవారు. స్థానికంగా ఉన్న పపరభుతవపు ఉద్యోగసతులు

బట్టలు కొనేవారు. డబ్బభలేక సాకలు కూడా ఒక సంవత్సరం వానుకున్నారు. గాలేగారు

దయదలచి వారి చిన్న శాపులోనున్న వసతువులిచ్చి ఆదరించేవారు. దేవునికి, వారికి

తప్ప వారి పేదరికం గురించి ఇంకవరికీ తెలియదు. �దరికం అంటే అసహ్యపడేవాడు.

సాకల్లో విద్యార్థులు హేళన చేసేవారు. పేదరికంవల్ల చిన్నచూపు చూసేవారు. వారి

వాటలు బాధించేలా ఉండేవి. అయితే వారెవరికీ అర్థం కానిదొకటుంది. వారి

నాన్నగారి అచంచల భక్తి విశ్వసాలు. గొప్ప దేవుని స్వరాన్ని వినే గొప్ప ధన్యత పప�ాంకి�న్

దృడభంగా నిశ్చయించుకున్నాడు. పేదరికం దరి చేరరాదని, అవ్మా నాన్నలకు అండగా

ఉండాలని ఎకుకవగా ఆశించేవాడు. పప�ాంకి�న్ గొప్ప కారులు, బట్టలు, ఇళ్ళు పొందాలని

కోరుకొనేవాడు. పపపంచంతో రాజీపడి దేవుని కార్యాలకు రెండవ స్థానమిచ్చేంత మెనుకకు

జారిపోయాడు. దేవుడు ఓరుపగా అతన్ని కనిపెట్టు చూస్తూనే ఉన్నాడు. 14 సంవత్సరాల

వయససులో స్కూలు చదువు అగిపోవుట వలన పనిచేయుట ప్రారంభించాడు.

ఇంటికి వె�ు గడ్డి కోయుట దావరా కొంత సొవ్ము పోగు చేసికొని, ఇనప

సావాను కొట్టులో ఒక చిన్న కత్తి, సాకృపడైవర్ వంటి చిన్న వసతువులు కొన్నాడు.

కత్తి ఖరీదు ఎకుకవైనందన అప్పు పెటాటడు. ఆ తర్వాత నిర్మాణంలో ఉన్న బిలిుంగుకు

నీటినందించే ఉద్యోగం లభించింది. ఆ పని ఎంతో నమ్మకంగా చేయసాగాడు. అధికారి

గమనించాడు. అతనికంటె రెట్టింపు వయససుగల తాప్పని వారిపై అధికారిగా అతనికి

పనిని అప్పగించాడు. ఆ పనివారు వపడంగి పని కూడా నేర్పించారు. ఇల్లు నిరి�ంచడంలో

నేరుప పొందాడు. ఏదైన సమస్యలను కూడా నేరుపతో సవరించుటను బట్టి వారంతా

''సరిచేయువాడు—— అని బిరుదిచ్చారు.

అనుభవాలతో అట్లాంటాలో పెద్ద ఉద్యోగం సంపాదించాడు. డబ్బు కూడా

సమృద్దిగా సంపాదించగలాిడు. చివరకు వారి నాన్న పనిచేసే కంపెనీకి కువారుడే బస�గా

ఉంటున్నాడు. పెద్ద యజమాని హ్యాంవేగారు నాసితకుడు. వాళు నాన్న చేతలెతిత దేవుని

పపారి�ంచుటను అసహ్యించుకొనేవాడు. పనివేళ్ల్లో పపారిథన నిషిద్ధథథమని వాళు నాన్నకు చెపిప

చూచారు. చివరకు ఉద్యోగం నుండి తొలగించారు. అయితే పప�ాంకి�న్ అధికారిగా ''నానా,

33

నేను చూచుకుంటానులే, ఉద్యోగంలో ఉండు—— అన్నాడు. చివరకు ఆ యజమాని వాళు

నాన్న ప్రార్థించే స్థలవునకు దారంగా ఉంటా ఈ బాధను మర్చిపోయాడు.

15

అవధులు లేని ఆత్మాభిషేకం

33

దేవుని సేవకై పిలుపు

ఒకసారి దేవుని పిలుపు పప�ాంకి�న్ని సాటిగా నిలదీసింది. సంపూర్ణి దైవసేవలో

ఉండాలని నిరర�శించింది.

1950 సం��లో 750,000 డాలర్ల యజమాని పప�ాంకి�న్ను పెంచుకొని ఆసితపుణ్ణి

చేయాలని ఆశించాడు. తన ఆ్రంతా అతని పేర వీలునామమా వ్రాయదలచాడు.

గానీ ఇంతగా ప్రేమించుచున్నట్లు గ్రహించలేదు. కానీ దేవుడైన గొప్ప యజవానిని

సంతోషపెట్టుటకు డబ్బును, ప్రేమను తిర్స్కరించాడు. యజమానికి చాల కోపం వచ్చింది.

తంపడి, కువారులు చూపించిన క్రీస్తు ప్రేమకు ఆకరి�తుడై క్రీస్తును రక్షకునిగా అంగీకరించి

చివరకు పప�ాంకి�న్ సేవలో సహకరించాడు. అతను చనిపోయినప్పుడు గంభీరమైన ప్రేమ

వాకుకల్ని తెలిపాడు.

పప�ాంకి�న్కు బంధువులపై ఆపేక్ష ఎకుకవ. పప�ాంకి�న్ అన్న పేరు హా�వరు. చిన్నపుడు

పప�ాంకి�న్ను కనిపెట్టి చూచేవాడు. ఒకసారి వాళున్నయ్య పొలంలో పనిచేస్తున్న నాన్నగారితో

పప�ాంకి�న్ వ్యానులో పపయాణిస్తుండగా, వ్యాను తల్లక్రిందులైపోగా అన్నయ్య తల చిదికింది.

మెదడు దెబ్బతింది. దేవుడే స్వస్థపర్చాడు. అతనికి ఉద్యోగం ఇపిపంచుటయే కాక

పప�ాంకి�న్ కొతతకారు కొనిచ్చాడు. వాళున్నయ్య ముర�ా అనే అవ్మాయిని వివాహమాడాడు.

వాళు ఇంటిని తవ్ముడే ఏరపరచాడు. ఇద్దరూ కలసి దేవుని సేవ చేసారు. ఆ తర్వాత

వ్యాపారస్తునిగా స్థిరపడిపోయారు. మరొక తవ్ముడు శ్వుప�ోరు వాలెున్. అతనిని జాన్

అని పిలుసాతరు. అతడు కారు ప్రమాదానికి గురై ఎమిరోయ�ు ఆసపత్రి, అట్లాంటాలో

తల చిదికినందన వైద్యం పొందాడు. అనుకోని రీతిగా ఆపరేషన్ సమయంలో అతడు

మరణించాడు. వాళు నాన్నగారు స్నానాల గదిలోకి చేరి దుఠ��ంచసాగారు. ఆత్మలో

ప్రార్థించారు. సాటిగా తలకు కపిపన దుప్పటి తొలగించారు. పప�ాంకి�న్ చూస్తుండగా

దేవుడే జాన్ను పబతికించాడు.

తన జీవితంలో పపార్ధనాపరుడైన నాన్నగారి ప్రార్ధనలో జరిగిన గొప్ప అదభుతమే

జాన్ పబతకుట. ఇది అదభుత సత్యము. ఎందుకంటే పప�ాంకి�న్ దీనికి ప్రత్యక్ష సాక్షి. క్రీస్తు

చేసిన అదభుతాలు వారి అనుచరులు చేయగలరని చెపిపన వాట సత్యము.

33

16

↑ పైకి / Back to top