బిల్లీగ్రహాం గారి బావగారు
బిల్లీ అక్క బావల దృషిటలో బిల్లీ చాల గొప్ప భావాలు గల సావాన్య వ్యక్తిగా గ్రహించారు. కొందరు ఎన్నో ఉదయమాలు తలపెటటగలరు కాని, బిల్లీ ఆరంభించిన సువార్త ఉద్యమవు అందరికీ అందించగలిరగంత సమర్థన గలదై ప్రతిభ గడించింది. సావాన్య మద్య తరగతి రైతుకుటుంబంలో బాల్యన్ని గడిపి ఉత్తమ ఆదారా�లు గుండెల్లో నిండుగా నిలుపుకొని, అత్యధిక ధనవంతులు గొప్ప పపెసిడిండ్ర్లతో సన్నిహిత బంధ్యం కల్గియుండేవాడు. అంత వాత్రానా అది ్రేదవారినెన్నడ్రా ఉ్రేకిషంచలేదు. వారితోను కూడా అతి సన్నిహితంగా గడిపేవాడు ఈ తత్వాన్ని గ్రహించిన నేను గ్రహించిన దేమనగా క్రీస్తు సువార్త అందరకూ సమానంగా అందగలదు – అందరికీ క్రీస్తు ఉపకారి అందరివాడు మన దేవుడు. యిదే సత్యం బిల్లీ నవ్మాడు. ఆచరణలో చూపాడు. ఎంత అనామకమైన గతంలో నుండి వచ్చిన వారైనను మన సరిహాదుదలన్నీ విశ్లుమ
51

నవయుగ పసైనికులు చేయగలవాడే మన దేవుడు. తలాంతులను రాణింపజేసి యితరులకు అందుబాటులో నిలిచి ఉపయోగకరంగా వాడుకొన సమరు�డే, మనమంతా నమ్మిన రక్షకుడు ఆ రక్షకుడు సువార్త ప్రకటన అతి సమర్ధతలో సకల ప్రజలకు సాధ్యమైనంత సులబభ పద్ధతిలో బిల్లీ అందించాడు. బిల్లీ తన జీవితంలో గొప్ప గుర్తింపు పొందిన జీవిత రహస్య వెుకటుంది. అదే మనగా క్రీస్తు మెల్లని స్వరాన్ని వినగల చెవులు గలవాడు. విని నా సారాంశ్నికి స్వచ్చిందంగా విధేయత చూపిన వినయ మనసుకడు.
అతని జీవితంలో నేను గమనించిన సత్యము మరోకటుంది. మనుష్యుల జీవితాలను గమనించి వారిని చదివేవారు. పౌలు చెప్పినట్లు ''మీరు పత్రికలు—— ప్రతివ్యక్తి మనోభావాలను వానవతత్వాలను గ్రహించగల నేర్పుగలవాడు. వానవ స్వభావ పరిజ్ఞానవు నేర్చుకున్న విద్యార్థిగా బిల్లీ ఉండేవాడు. నాలో భావాలను చాలసార్లు వాట్లాడ్రకుండ్రనే తెలిసికోగల్గి రెండు వూడ్రా సార్లు నన్ను ఆశ్చిర్యచకితుల్ని చేసాడు. బిల్లీ పరగహావు గారి స్నేహితులు ప�ోటోపగపఘర్, ఆయన కొరకు పాటలు పాడిన ప్నేహితుడు ఆయన జీవితంలో అని సన్నిహితంగా జీవించి ఆయన ఆశయులు తెలిసి వారంతా వారి భావాలు తెలాపరు.
బిల్లీ ప్నేహితుడు రస� మాటలు
బిల్లీగ్రహాం గారి పరిచర్యలలో ఫోటోలు తీసే విశ్వసి పేరు రస�
�బరర దీబతీపవ గారి అభిప్రాయంలో మీరు స్రవలోకమునకు వెళ్ళు సువార్తను ప్రకటించాలి. సాక్షులుగా
52
నవయుగ పసైనికులు నుండాలి. యిదే బిల్లీ జీవితాశవువు. ప్రపంచ వ్యాపతంగా చేసిన సువారీతకర్ణకు కీలక భావవు పునాదిగా నున్న క్రీస్తు సందేశవు బిల్లీ ఆశ్యవైంది. సువార్తలో ఎన్నో రకాలుంటాయి అని బిల్లీ చెప్పేవారు. ఎవరైనా మీటింగ్ సమయములో క్రీస్తును రక్షకునిగా అంగీకరించిన తర్వాత తీరిగ్గా ఒకటి లేదా రెండు సంవత్సరాల వయమధిలో వ్యక్తిగతంగా ఒకనిని ఆత్మీయంగా పరిచయం ద్వారా వాట్లాడినపుడు తప్పక హృదయంలో గణనీయమైన వారుప క్రీస్తు చేస్తారని గ్రహించవచ్చు. ఈ సువార్త దండ్ర యాపతలు, సువార్త బోధ వ్యక్తి గత సేవ, యివన్నీ ఒక్కొక్క సోపానవే. ఒకే రకమైన సేవకేనాడ్రా బిల్లీ పరిమీతం కాలేదు.
ఒకసారి బిల్లీ నయాయారుకలో ఒక ప్రముఖ హా�టలో యూదులకు మీటింగ్ నిర్వహించాడు. వారితో సాటిగా చెప్పిన దేమనగా నేను నమ్మిన విషయము కాక వేరు సంగతులు చెపపత నన్ను నేను మాసం చేసికుంటున్నానని భావిస్తాను. పాత నిబంధనలో కొన్ని సంఘటనల్ని వివరించాడు.
యూదులైన మీకు నాకు ఉన్న ఒకే ఒక బేధ వేమనగా మీరింకా యెసిసయ కొరకు ఎదురు చూస్తునేవున్నారు, నేనైతే ఈ క్రీస్తు వెస్సయ్య అనియు, ఆయన నా రక్షకుడు యిదేనా నమ్మకము యా సత్యం చాల వివరంగా సాటిగా ధైర్యంగా బోధించేవాడు. యిలా వాట్లాడినను చాలాసార్లు ఆ బిల్లీని ఎందరో ఆహావనించేవారు. క్రీస్తును చాల సాటిగా ఎతిత చూపించి సంభాషించేవారు.
ఒకసారి దక్షిణ అమెరికా పర్యటన సందర్భంలో ఒక పపెసిడెంట్ను
(ళ్తీశీవరరఅవతీ) కలిసారు. అది మిలటరీ స్టేట్. బిల్లీ చాలా విషయాలు వాట్లాడారు. నేను కొన్ని ఫోటోలు తీసి ప్రక్కన నిలిచాను. చివరగా వెళ్ళు వుందుగా ''ప్రెసిడెంట్ గారా నేను యమవనసతునిగా నుండగా క్రీస్తును రక్షకునిగా అంగీకరించాను అంటా, యా వివరాలనీ చాల స్పష్టంగా సుందరంగా క్లుప్తంగా ధైర్యంగా వివరించారు. ఆయన బై�లను ఎందుకు ఎలా నమ్మరో, ఏ రీతిలో ఆయన జీవితం ఎలా వారిందో తెలిపిన విధం నన్ను చాలా ఆకష్ర్షించింది. దేవుని రాజ్యాన్ని నీతిని వెదకాలి. అపుడు అన్నియూ మీ కను గ్రహింపబడ్రతారు. బిల్లీ యిష్టపడిన దైవ వాక్యము అవతంబించింది కూడా దేవుని రాజ్యం గుర్చియే. ఎన్నో దేశ్లలో ప్రజలకు బిల్లీ గురించి తెలియక పోయినా, పపెసిడెండ్స అందరూ అమెరికాలో బిల్లీని గౌరవిస్తారని తెలిసికున్నారు. వారంతా బిల్లీని గురించి అమెరికా ప్రతినిధిగా తెలిసునుగానీ అమెరికా కన్నా ప్రాముఖ్యమైన పరలోకానికి ప్రతినిధిగానున్నరని, ఆయన చెప్పే బోధల సారాంశవు చాలక్లుపతంగా గ్రహించాలని నేను గమనించేవాడిని. బి�్లగ్రహించిన బైబిలు సత్యాలలో మరొక ప్రాముఖ్యమైన దేదనగా
53

నవయుగ పసైనికులు నీకంటే పొరుగు వారిని యోగయిలుగా ఎంచుకోవాలి. ఎంతో ప్రముఖునిగా ఎందరో పొగిడిననా, బిల్లీ తన ఘనతను క్రీస్తుకే ఆ పాదించారు.
ఆయన నివసించే చారర్లట్ ప్రాంతంలో వారతలు ప్రచురించే పత్రిక ఎడిటర్ గారి ప్రకటనలో ''ఒక సువార్తికుడు ఆయన పపెసిడెంట్స, రాజులలో కలిసినను వారితో కలయక బహిరంగంగా బహిరంగా పర్చుటకు యిష్టపడని దైవజనుడ్రన్నారు. నాకు తెలిసిన పెదదమనిషి బిల్లీని ఆయన వినయ విధేయతలను పపశసిస్తూ నాకు తెలిసిన దైవసేకులందరిలో చాల వినయము విధేయత భక్తి గలవాడు బిల్లీ ఒక్కడే అన్నారు.
మరొక మంచి ఆశమయు గల బిల్లీ పరగహావు వాటల్లో తెలిన దేమనగా, యోహాను క్రీస్తు గురించి చెప్పిన పపశంప ఆయన పహాచ్చిరిపబడాలి. నేను తగించుకోవాలి. యా రీతిగా మహిమ ఘనత పపభావమంతా క్రీస్తుకే సమర్పించరు. ఒకసారి అమెరికాలో పిట్సబర్స విద్యార్థులతో ప్రసంగించిన సమయంలో బిల్లీగ్రహాం గారిని గురించి ఒక విద్యార్థి చెప్పిన వాటలన్నీ ఆనందిపజేసారు. బిల్లీ పరగహావు గారి మీటింగ్లో పపసంగాం విన్నతర్వాత గొప్ప రక్షకుడైన క్రీస్తు సువార్త పరిచరకుడునై క్రీస్తు కొరకు జీవిస్తానన్నాడు. బిల్లీ చాల యిష్టపడిన దైవ వాక్యంలో ఒకబభాగమైన క్రీస్తు పలికన వాకుక ఏదనగా సపతపవర్తన గలవారి యడ్రల దేవుడే ఆనందిస్తారు.
బి�్లపరగహావు అంతర్జాతీయంగా ప్రముఖుడైనను, తన ప్రతిభ, ప్రత్యేక ఘనత, తలాంతులు, అతని అంకిత ఆదర్శాలు యువన్నీ వ్యక్తి గతంగా అంచలంచెలుగా సంపాదించుకొన్నదే. ఆయన క్రీస్తును బహిరంగంగా ఘనపరర్చి రీతి శ్లఘనీయమైనది. నేను ప్రముఖులను పొగిడుతూ వుండే మనిషిని కాదు గానీ బిల్లీని వాత్రం వ్యక్తిగతంగా
54
నవయుగ పసైనికులు చాలా అభివానించేవాడిని. ఆయన నిజాయితీ గలవాడుగుట చేతనే నేను ఎంతోకాలంగా బి�్లకితోడుగానుంటా పనిచేయగలుి చున్నాను. నేను బి�్లలో కలిసి సేవలో ప�ోటోపగపఘర్గా నుండుట వల్ల ఎంతో ఆనందంగా వున్నాను. ఎంతో నిబ్బురంగా సాటిగా క్రీస్తు కొరకు జీవించిన తీరును బట్టి బిల్లీ నిజయుగా క్రీస్తు పరిచారకుడని నమ్ముతాను. బిల్లీ ప్రేమించిన మరొక సత్యము ఏదనగా నేను లేకుండా మీరేమీ సాధించలేరు చేయలేరని క్రీస్తు తెలాపరు. బిల్లీ పరగహాంగారు సంపూర్ణిగా ఆయన దేవుని చితాతనికి స్మర్చించుకున్న వారైనందున ఆయన సేవ దేవుని సంపూర్ణి శక్తిపై ఆధారపడే వారు. నేను బి�్లతో ప్రయాణము చేస్తూ వారి మీటింగ�సలలో ఫోటోలు తీయుట పరిపాటి ఒకసారి అమెరికాలో టెక్సాస్లో లబక్ ప్రాంతములో కమ్టిీ మీటింగులో చాలా
�బపపశీషస స్పష్టంగా గ్రహించిన సత్యవేమనగా బిల్లీ ఎంతో బాధ్యతగా సాటిగా మీటింగు చివర చెప్పిన గొప్ప వాక్యం నా గుండెల్ని తాకింది ''నేను యా సమర్ధతలో క్రీస్తును ప్రకటించు అవకాశవు, ధన్యత దేవుడిచ్చినదే గనుక నేనెంతో క్రీస్తుకు బుణపడియున్నాను. తండోపతండాలుగా ప్రజలు చాల దారం నుండి బిల్లీని చూడడానికి ఆయన గంభీరమైన వాక్యాలు వినడానికి వేగిరపడుట విశేషము అంతేకాదు బిల్లీ చెప్పిన సందేశవులో సత్యం కోసం కలిసి పని చేయాలి అనేవారు.
అందరా పరిచారకులే
ఒకక్కకరికి పపరభునను గ్రహించిన ప్రకారము వారి ద్వారా విశ్వసించారు ఒక సువార్త కూటం జయకరం కావాలంటే ఒక్కరి కృషి చాలదు. డేరా వేసిన వారు, కుర్చీలు వేసిన వారు, పాటలు పాడిన వారు, ఆహావనించేవారు, ప్రసంగం, ఫోటోలు తీయుట యిదంత ఒక బృందంగా పని చేయాలి. యిదే సత్యం బిల్లీ చెప్పేవారు.
రాయు గారు బిల్లీ గారికికాలేజి చదువులో నుండగా ప్నేహితుడు. బిల్లీ
(�శీవ) గారి పరిచర్యలలో జతపనివానిగా నున్న సన్నిహితుడు బిల్లీ పరగహాంగారి గురించి కొన్ని సత్యలు తెలిపారు. దేవుని గురించి బిల్లీకి కొన్ని నిరి�షట అభిపపాయాలుండేవి. నీవు ఏ పని చేస్తున్నా అవన్నీ దేవుని కొరకు చేస్తున్నా అవన్నీ దేవుని కొరకు హృదయమంతటిలో మన స్సంతంటిలో చేయాలి. బిల్లీకి కష్టించి పని చేయాలంటే ఎపుడ్రా బాధపడలేదు. భయూపడలేదు. ప్రభువు కొరకు చేసే ప్రయాస వ్యర్థం కాదని నవ్మాడు. బి�్లలో నేను గమనించిన ప్రత్యేకత ఏదనగా అతనే సవయంగా ఏ పనియైనా ఆరంభించేవాడు. సాధారణంగా పఘలానా చర్చిలో సండేస్కూల్లో ప్రసంగించుటకు తగిన వ్యక్తిని పంపండి. అని అడిగి పొందేవాడు. బిల్లీ వాత్రం ఎక్కడ అవసరమైతే తానే సవయంగా ఏ పనియైనా కార్యపకమమైన ఆరంభించేవాడు. సృజనాత్మక భావాలతో నిండి ధైర్య సాహసాలు ప్రభువు
55
నవయుగ పసైనికులు కొరకు చేయించేవాడు. బిల్లీ, తన ప్రసంగాల కొరకు చాలా సిద్ధపడేవాడు. చిన్న చిన్న పుస్తకాలలో ప్రసంగాలు వ్రాసికొనేవాడు. ఒకక్నదీ తీరానికి వెళ్ళువాడు. అది ఒక చెట్టు ముదలు మీద పెట్టి ఏంచెపపదలచాడో అది తరీ�దు పొందేవాడు. ఆ చెట్టు ముదళును చూస్తూ దేవుని వాక్యాన్ని కంఠస్థ పెటేటవాడు. తన పపసంగాలన్నీ సవయంగా సిద్ధపడి తయారు చేసికొనేవాడు. నేను సవయంగా బిల్లీని కనిపెట్టి చూచిన సత్యలలో ఇది చాల ముఖ్యమైనది. బిల్లీ ఆదరా�లలో ప్రాముఖ్యమైనది స్వచ్ఛందసేవయే డబ్బు సంపాదిన ఆయన ధ్యేయం ఏనాడు కాదు.
1949వ సంవత్సరములో మరొక ప్నేహితుడు క్లిఫ� బరోతో పాటు బిల్లీ పరగహావు లో పాటుగా బైబిలు కానపురెనసుకు మశువు అది మరనాతా మిచిగన్ ప్రాంతము డాకట్ర్ పహాపనీగారు మీటింగు నిర్వహించారు. చందా తీసి కొనదలిచారు. దయతో ఆ సోవ్ము నాకు వదదండి. ఈ సొమ్ము నా ప్నేహితునికి ఇవవండి అన్నాడు. ఆయన బిల్లీ ప్నేహితుడు చాల మంచి సేవతన ప్రాంతంలో చేస్తున్నాడు. ఆ సొమ్ము చాలా ఎక్కువ. 2300 డాలర్లు ఆ రోజున నాకిచ్చారు. నా సేవలో అక్కడ గొప్ప సేవ జరిరగ సంఘవుంది. ఎడ్రతెగక ప్రార్థన చేయాలనేది ఆయన ధ్యేయము. ఒక ప్రార్ధన సమయము వుగిసిన తర్వాత అందరము మనకిక వెళ్ళుపోదామనే సమయంలో కలిసి ప్రార్థించుదావు అనే భావం కల్గింది.దేవుని స్వరమునకు లోబడి జీవించుటకు బి�్లగారి ఆశయము బిల్లీ పరగహాం వేదిక ఎకిక ప్రసంగించుట ఆరంభిసేత, నాకు తెలిసిన బిల్లీ పరగహంయితనేనా అని నేను నోరు తెరిచి ఆశ్చిర్యపడతాను. ఎందుకనగా అతినైపుణ్యతలో కడు శక్తి వంతుడై వుఖంపై తేజససు తాండ్రవించగా మమైరిచి శోతలు వినేరీతిగా ప్రసంగించుట బిల్లీ పరగహాంగారి విశిష్టతగా చెప్పవచ్చు. చాలా జనవుల మద్య ఆయన సరిగ్గా కనిపంచకపోయినను ఆ గంభీర స్వరం విని మృదు�లయ్యేవారు. దేవుడే బిల్లీ గారి ద్వారా ప్రతివ్యక్తితో సాటిగా వాట్లాడు చున్నారా? అనిపించే రీతిగా ప్రజ్ఞ కన్పర్చు వకత్గా పేరు పొందారు. తగ్గింపు స్వభావవు గల బిల్లీ దేవుని నే హెచ్చరించేవారు.
1954లో నాకు బి�్లలో లండ్రన్ మీటింగుల సందర్భంలో సరిగ్గా పరిచయమయింది. అతి స్పష్టంగా నేను అర్ధం చేసుకోగలాిను. ఆరాత్రి ఎందరో క్రీస్తును రక్షకునిగా అంగీకరించారు. అంత గొప్ప ప్రతిస్పందన గమనించిన నేను బిల్లీ, నీకేమనిపిస్తుంది? అనిపపశ్నించగా, నీవలె నేను ఉత్సాహ భరితుడ్రనైతిని గానీ వెంటనే వెక�ునుండి దారంగా వెళ్ళు కృతజ్ఞతలో దేవుని స్తుతించాలని ఆశిస్తాను. యిది దేవునిపని అనిసృష్టంగా గ్రహించగలుిచున్నాను. బిల్లీ మనుషుల వెపుపనుండి తపిపంచుకొని దేవునికే సమసత ఘనత యివవడానికి పపధమసా�నాన్నిస్తారు. ఒకసారి నేను టెక్సాస్లో నుండగా
56
నవయుగ పసైనికులు ఒక ప్రముఖ వ్యక్తి నన్ను దర్శించి, ప్రెసిడెంట్గా నిలబటాటలని మిలియన్ల సొమ్ము యిచ్చి పపొగ్రామ ఆరంభించమని తెలాపరు. ఒక వేళ్ ఆయన ప్రెసిడెంట్గా నిలిసేత వేమంతా ఏపనులు నిర్వహించాలో ఆలోచించసాగావు. అందరూ వారికి తోచిన ఉచిత సలహాలందించసాగారు. వెంటనే ఆ డబ్బభలన్న చెకుకను తిరిగియిచ్చివేసి, నాకీ పదవీ కాంకష్లేదు. దేవుడునాకు ప్రత్యేక పని పదివియిచ్చారు. అదే చాలనని సాటిగా చెపాపరు. ప్రతి అనుభవంలో చాల సాటిగా నిర్మోహా వాటగా ఘనత పొందాలనే కోరికకు దారంగా ఉండేవారు వేము వెళుతున్న చర్చి చాల చిన్నదగుటచే బిల్లీ కొన్న సలహాలందించారు. వేము లెటర్ పహాడ్పై బి�్లపపరు వుపదించావు.
రెంవరెండు విలియవు, ఎఫ్, పరగహావు అనివ్రాయగా వెంటనే బిల్లీ మవ్ములను గద్దించాడు నాకు రెవరెండు అనే పదవి కూడా వదుద. బిల్లీ పరగహావు, పాస్టర్ అని వ్రాయండి చాలని తెలాచు. ఈ రీతిగా సావానయిలు నన్ను చనువుగా చేరాలన్నాడు. డబ్బు కేనాడ్రా ప్రాధాన్యత నివవలేదు. సేవచేయడానికే ఇష్టపడ్డాడు. నేను వీరి బృందంలో కలిసి పనిచేయు వేళ్ల్లో డబ్బును నేను దాచేవాడిని పటజరర్గా బాధ్యతలను నిర్వహించేవాడిని. ఆ రోజుల్లో ఎక్కువ జీతముయివ్వగా నా కంత సొమ్మువదదన్నారు. సావాన్య పాస్టరుట ఎంత జీతానికి అర్హత ఉందో అంతేచాలు అనిచెపాపరు. రెండు విషయాల్లో అతి జాగ్రత్తగా పపవర్తించేవారు డబ్బు వ్యవహారాల్లో అతి జాగ్రత్తగా ఉండేవారు. రెండవది వందతులు ఆయనపై వచ్చే ప్రతి పరిసిథతికి చాల దారంగా ఉండేవారు.
బిల్లీ ప్నేహితుడు డాకట్ర్ జేవ్సు గారు
జేవ్సు గారు గొప్పపదవి చేపట్టి బిల్లీగ్రహాం గారి సేవకు తోడ్రపడేవారు. చాలా కాలంగా మంచి ప్నేహితుడు. ఎగు�గయాటివ్ పసపకటెరీగా ఉంటు టాకసస� మీటింగులో ప్రముఖ పాత్ర్వించేవారు. పరిశుద్ధ పౌలను అనుకరించిన భక్తుడే బి�్లపరగహాంగారు. ఆయన అందరికీ అందుబాటులో నుంటా, అందరికీ క్రీస్తు సువార్తను అందించగల గొప్ప వేధావి. బిల్లీ చాలా నిజాయితీ గల, సత్యవర్తనుడు. గొప్ప ఉజ్జీవ జావలలో ప్రకాశవంతమైన ముఖ్య వర్చిససుతో అధికారులు, రాజుల సమక్షంలో నిర్బుయంగా క్రీస్తును గురించి పపకటించగల పపజ్ఞగలవాడు. ప్రతి సావానయిడు హృదయాన్ని దోచుకోగల దయామయుడు. సువార్త రకై నేను సిగ్గుపడువాడ్రను కాను. సువార్త తెలుపటకు తపనగల అంతర్జాతీయ ఖ్యాతి గల వాడైనను. సువార్త చెప్పుటకు ఎక్కువ సమయాన్ని కేటాయించగల సమర్థుడు. ఎన్నో గొప్ప విశ్వవిద్యాలయాల్లో నిలిచి సమర్థ వంతునిగా
57

నవయుగ పసైనికులు ్రేరుపొందారు. అందరికీ మంచి చేయుటకే తన జీవితాన్ని వెచ్చించాడు. అసాధారణ ప్రజ్ఞ, సామర్థయము గలవాడు. గౌరవవు పొందదయోగయిడు. అందరి ప్రేమ మన్ననలను పొందుకున్నారు. దేవుని ఘనపర్చిన గొప్ప విశ్వసి. బిల్లీ ప్రసంగాలను గమనిసేత, అతి పరిశుద్ధమైన వాటలతో శుద్ధ హృదయము నుండి వెలువడినట్లు దైవిక భావాలు నిండివుంటాయి. ఎందరో దేశ్ల ప్రతినిధులతో ఆయన వుచ్చిటించేవారు ప్రతి దేశంలో ప్రతి పపెసిడెంట్లతో ప్రముఖులతో సస్సంబంధాలున్నాయి. నాకు బి�్లపట్ల అపారమైన ఆపేక్ష ఉంది. అతని సందేశ్లు ఎప్పుడు విభిన్నంగానే క్రొత్త భావాలు నిండివుంటాయి. అన్ని సమయంలో, సరియైన పపాముఖ్యాంశాలు తెలుపగల సమర్థుడు, గొప్ప తలాంతులన్నీ గలవాడు. ఏ పరిస్థితులకు, ఏ వ్యకుతలతో రాజీపడేవాడుకాదు. అది పరిశుదాథతయ్మని ద్వారా బిల్లీ పొందిన ప్రత్యేక వరముగా భావిస్తాను. నేను అతి సన్నిహితంగా బి�్లలో చాలా సమయాన్ని గడిచిన ప్నేహితుడ్రను బిల్లీగ్రహాం గురించి వ్రాసిన అనేక పత్రికలలో బాపిపస్టు సాటండ్రరు అనే పత్రికాసారాంశవు ప్రముఖ పాపత వహించింది. యు.ఎప�.జేవ్సు గారు ఎడిటరుగా నున్నారు. ఎన్నో ప్రశంసలు మధ్య నిగరివగా నిలిచారు. బిల్లీ పపకటించేది ఒకే అంశవు. అదే క్రీస్తు సువార్త ఏ సేవకుడు చెప్పినా యిదే సువార్త చెప్పగలరు గాని ఎంత సమర్థతతో లోకాన్ని కదిలించేలా అందించగలరనేవి పపాముఖ్యవెది�. ఎంతో వినయ విధేయత కన్పర్చి, విమర్మలు లేని సేవా చేస్తు, డబ్బు పపలోభాలకు అతీతంగా నిలిచిన ఏరైక ప్రపంచ వి�ా్యతి చెందిన ప్రజ్ఞగల ప్రతిభా�లి ప్రముఖ వకత్, యుగ పురుషుడు, నిజాయితీగా సత్యమురకై శ్మించుటలో ఓరుప చూపిన వ్యక్తి బి�్లపరగపహావు. కలిసి పని చేయుటలో ఆసక్తి కన్పరిచేవాడు. ఏనాడ్రా తనువాత్రమే సేవచేస్తున్నానని భావించేలేదుగానీ బృందంగా పనిచేస్తున్నాను, అదే క్రీస్తు కోరిన పరిచర్యగా బిల్లీ ఈభావాన్ని గౌరవించి, ఆచరించేవాడు. ఏ స్థలంలో సేవచేసిననా ఆ ప్రాంతంలో సంఘకాపరులకు ఆధిక్యత నిచ్చి ర్కిషంప బడిన విశ్వసుల ఆత్మాీయపెంపుదలకై వారిని గొపరెలను కాపరికి అప్పగించిన రీతిగా పశమపడేవారు. బిల్లీకి అతిసన్నిహితంగా జీవించిన బోరు వెంబరు వేరీగారు బిల్లీని ఘనంగా పపశసించేవారు. డబ్బు ఆశించని గొప్ప విశ్వసి అనేవారు. బిల్లీ గొప్ప ఆదరా�లుగలవాడే, తన గొప్ప విశ్వస్యతను కాపడుకొనగల్గిన
58

నవయుగ పసైనికులు విశ్వసయోధుడైనందన అనేకులు గౌరవించగల గొప్ప ఔన్నత్యాన్ని వ్యక్తిత్వాన్ని కల్గియున్నాడు. విన్నయా పోలీస్ అనే ప్రాంతం అమెరికా లో మిటింగ�
(వీబఅఅవ"శీశ్రీ�ర) సమయంలో ప్రతి డాలరు ఖర్చు అతి జాగ్రత్తగా ఉపయోగించిన నేరుప చూస్తూ మృగుదలై ఎందరికో సాకష్మిచ్చిన తీరు ప్రశంసనీయాలు గొప్ప అంకిత భావంగల వ్యక్తి డబ్బు పట్ల అతి జాగ్రత్త ప్రతి పెన్నీని బభపదపరిచి దైవసేవార్దం వినియాగంచేవారు వేము ఎంతో గొప్పగా సహకరించుట ప్రత్యేకకారణవు గొప్ప నమ్మకతవవు గల నేరపరిగనుకనే.
బిల్లీ ప్నేహితుడు జెపరీ గారు
జెపరీ గారు గొప్పగా పుస్తకాలు అవ్ముటలో సహకరించారు. ఉన్నట్లు నేను వచ్చెిదన్ అనే పాటను ప్రసంగాలు ప్రచురించుటలో గొప్పగా కృషి చేసారు. బిల్లీ గారికిఅతి సన్నిహితుడు. ఎడ్రతెగక ప్రార్ధన చేయాలి అనే భావం బి�్లలో నాటుకు పోయినట్లు గమనించేవారు. ఎందరో ప్రముఖులు దైవ జనుల పరిచర్యలుండగా బిల్లీ, నీసేవ గొప్ప అభిషేకంతో ఆత్మతో నుండి యుండుటకు పరమార్థవేమి? అని ప్రశ్నించాను.
దానికి జవాబుగా, పౌలు పత్రికలలో ఎడ్రతెగని ప్రార్థించాలని హెచ్చరించారు. ఆ రీతిలో ప్రార్థించుట వలననే గొప్ప సేవా భారాన్ని సులముగా నిర్వహించుటలో ప్రార్ధన శక్తితో క్రొత్త బలంతో కొనసాగుచున్నావు. దేవుని ఉనికిని పొందాలంటే క్రీస్తులో అన్యోన్య సహవాసం కల్గియుండుటవే అవిరామము ప్రార్థించుటయేనా విజయవంతమైన సేవకు కీలకవు క్రీస్తు నావూలాధారం అన్నారు. బిల్లీ పసితనంలో ప్నేహితుడు ఆనందంతో చూసిన చూపు హృదయానికి ఆనందం కల్గిస్తుంది. బిల్లీ ఆహ్లాదకర్మెన� హృదయానందం వల్ల అనేకులు హృదయాన్ని ఉల్లాసరభరితుల్ని చేయు ధన్యత కల్గిస్తున్నాడు. అతను ప్రభావితం చేసిన శోతల వు�ాల్లో ఎంతో రకష్ణానంద చభాయలు గమనిస్తావు.
59
నవయుగ పసైనికులు
బిల్లీ సోదరి కేధరిన్
కేధరిన్ అనే బిల్లీ సోదరి ఎపుడ్రా బిల్లీ గురించి అభినందిస్తూ చెప్పే మాటలు నాకు ఆనందం ఆశ్చిర్యము కల్గిస్తాయి. వా బిల్లీ వేమంతా అతి సావాన్య రైత కుటుంబంలో జన్మించావు. చాలా అల్లరిగా ఆనందాన్ని విరజివ్మేవాడు. అందరి పిల్లలవలె ప్రతి అనుభవంలో వాతోబట్టువులతో కలిసి ఆనందంగా గడిపిన అనుభవాలన్నీ అపురూపమైనవేగాని, అసమాన పపజ్ఞతో ప్రపంచ�ా్యతి చెందిన బిల్లీ వా తవ్ముడేనా అని చాల ఆశ్చిర్యం కలేిరీతిగ ఆధ్యాత్మికంగా చాల ఎత్తుగా ఎదిగాడు.
మరొక ప్నేహితుడు ''నేను పహైాస్కూల్ చదువు వుగించిన వెంటనే బిల్లీ నుండి దూరమై వేరర వ్యాపారము చేసేవాడిని. పబష�లు అవ్మేవాడిని వేమంత ఆటలాడుకునే వారంనాతో పాటు సహకరిస్తూ నా పబష�లు కూడా అవ్మేవాడు. అందరికంటే ఎక్కువ పబష�లు అమ్మి రికార్డు స్థాపించాడు. అమెరికాలోని అధిక పబష�లు అమ్మిన ఘనత తెచ్చిపెటాటడు చాల ఆశ్చిర్యకరమునైన ప్రతిభగల వాడే బిల్లీ——.
బి�్లపరగహాంగారి మీటింగులో ఒంటరిగా నిల్చి పాటలు పాడే గొప్ప గాయకుని పేరు తెలియని వారు లేరు జార్జి బవర్లీ పష అనే పేరుగల
(�వశీతీస్త్రవ దీవ�వతీశ్రీవ ళ�వష) భక్తుడు ఎన్నోపాటలు ప్రపంచ�ా్యతి గడించారు. అతి సన్నిహితంగా బి�్లగారితో గడిపిఎన్నో అనుభవాలు తెలాపరు. ''నేను మొదటిగా బిల్లీని చూడగానే ఎత్తుగా అందగా, చిరునవువతో నిరాడంబరంగా చూచిన చూపునన్ను ఆకట్టుకుంది. హాస్యధోరణిలో నున్న బిల్లీ నా కిష్టమయ్యడు. ఎవరీ అపురూప వ్యక్తి? ఎందుకీ భక్తునికి అనేక ఆహావనాలందుతున్నాయి? యా రీతిగా నన్ను ప్రప్రధమంగా విపరీతంగా నన్ను పపసన్నుని చేసేసాడు. క్రీస్తు మధుర సవరం వినేధన్యత గల విశ్వసిగా నేను గుర్తించాను. అతని పపసంగాల్లో ఎపుడ్రా క్రొతతదనం వుండేది. క్రొత్త భావాలతో శోతలను మృగుదలను చేస్తూ రక్షణాను బభవంలోని నడిపించేవాడు. క్రొత్త పద్ధతిలో చెప్పేవాకుకలు వినాలని జనాలు ఎంతో ఆసక్తిగా దారబభారం నుండి విచ్చేసేవారు. అందరి పపసంగీకుల వలె ప్రసంగాలు వ్రాసిన పుస్తకాల నుండి పదేపదే వలి�ంచే బభకుతడుకానే కాదు. ప్రత్యేక ప్రసంగాలు చేసే ప్రసంగ వకత్గా పేరు పొందారు. బిల్లీ క్రీస్తు నుండి వేరై మనవేమీ చేయుతమని నమ్మినవాడు.
అది 1947వ సంవత్సరము మొదటిగా చారర్లట్లో మొదటిగా ఉజ్జీవ సరభల నారంభించావు. ఈ యువకులలో గొప్ప విశ్వసమయింది. పపసంగాంతంలో క్రీస్తును అంగీకరించిన వారిని వుందుకు వేదిక మీదికి రమ్మని ఆహ్వానించే వాడు. పాటుల
60
నవయుగ పసైనికులు కొనసాగుచుండగా ప్రార్థిస్తూ కళ్ళువుసుకొని వుండేవాడు. చేతులు వుడుచుకొని వుండేవి. ప్రశాంతంగా నిలిచి ఉండేవాడు. అందరిలాగా పపసంగించేవాడుకాదు. పాటలుపాడే సమయంలో కూడా ప్రార్థించేవాడు. ఎందలో క్రీస్తును స్వయరక్షకునిగా స్వకరించుట గమనించిన నేను ఎప్పుడూ దేవుని స్తుతించేవాడిని.
అమెరికాలో టోరాంటోలో ప్రముఖ భక్తుడు ఆస్వాల్ట.జె.స్మిత్
"ు�వ ూవశీ�శ్రీవ'ర జ�బతీష�"
ప్పిల్స చర్చి అనే పేరున వ్యవస్థాపకుడైన స్మిత్ గారి పేరు
(�రష�శ్రీస �ఎ�్�) పప�ా్యతిగాంచింది. గొప్ప వకత్, రచయితగా పేరుంది. వీరు బిల్లీ గారికిసుపరిచితులు. బి�్లగారి గంభీర ఉపన్యాసాలకు చాల అభివానవు కన్పరర్చివారు. నేను చాల గొప్ప ప్రసంగాలను విన్నాను. బిల్లీ పరగహాం చేస్తున్న పపసంగాలన్నీ చాల గొప్పగా వుంటాయి. ఎంతో అనుభవం గల వకత్గా అతి తెలివిగా, అధిక జ్ఞాన సంపదతో పరిణిత గల పపజ్ఞావంతునిగా భావమిళితమైన పపసంగలు వినగానే క్రీస్తును అనేకులు స్వకరించుట నేను గమనించాను. బలమైన భావాలుగల ప్రసంగాలు ఎప్పుడూ క్రొతతదనం కల్గియుండాలి. బిల్లీ పరగహాం గారి ప్రత్యేకత ఎందరో ప్రెసిడెంట్గా నిలిచి దేశ సేవ చేయమని పపోతాసహించేవారు. ఎప్పుడూ నిరాకరించేవాడు, దేవుని సేవయే దేవుడు తనకిచ్చిన బాధ్యతగా నవ్మాడు. ఒక దేశ్నికే గుర్తింపు కాదుగాని ప్రపంచంలోనే ప్రముఖనిగా దేవుడు తను దీవించాడు. దేవుని సేవలో కుడి ఎడవుకు తిరిగే పరిస్థితి ఏ విశ్వసికిరారాదుఅని నవ్మేవాడు బిల్లీ. బిల్లీ చేసే సేవ హృదయంతో చేసేది గనుక విద్యావిహానులనుండి విద్యావంతులందరినీ తాకేదిగా ప్రభావితం చేస్తుంది. విమర్శికుల వుందే నిర్బుయంగా తన ఆలోచనలను వ్యకతం చేసేత ధైర్యసాహాసం చేయుట వా అందరినీ ఆశ్చిర్యపరర్చిది. బిల్లీ ఎన్నడ్రా ఎవరినీ నిందించలేదు. ఒకరోజు నాతో నిర్బుయంగా చెప్పిన దేమనగా నేను వివర్శించే వారితో ఎన్నడ్రా, మాట్లాడుటకు తెగించను, యిష్టపడను. వారికి వివర్శించుటకు హాకుకవుంది. నా పని కేవలవు సువార్తను బోధించుట వాత్రమే. దాని పట్ల అంకిత భావతో హత్తుకొని జీవిస్తాను. ఆ నిర్ణియము నుండి ఏనాడ్రా వెనుతిరుగలేదు. దేవుని పిలుపునకు విధేయుత చూపినందన నేను చాల ప్రశంసలకు లోంగిపోవుట ఇష్టపడలేను.
61
నవయుగ పసైనికులు
రాబర్ట గారు
బిల్లీ పరగహాంగారి టీవులో నున్న ఒక వ్యక్తి గొప్ప విశ్వసి రాబర్టు గారు బిల్లీ గారు తన పపసంగాలన్నీ చాల సరళ్ శైలిలో సున్నితమైన హాస్యధారణిలో ఆకర్షణీయంగా వాట్లాడ్రతారు. నేను ఎంత ఆశ్చిర్యచకితుడ్రనై పోయేవాడిని. ఎన్నో భార బభరితమైన ఆధ్యాత్మిక సత్యాలను అతి సుళువైన రీతిలో సృష్టకర్ణ చేయు రీతిచాల ఆశ్చిర్యం కల్గించేది. ఎందరో ఆదాయాత్మక వేదాంత పండితులు కి�ష్టతరంగా భావించే సత్యాలెన్నో అతి సులబభరీతిలో చిన్నపిల్లలు గ్రహించగలేింత నేరుపగా తెలపుప్రతిబభ గలవారు. వినయ భావంతో మనకంటే యితరులే ఉతతవులు అనే భావం బిల్లీ ఏనాడ్రా మర్చిపోలేదు.
అమెరికాలో నయాయార్కలో జరిగిన మీటింగ్ సమయంలో బిల్లీ పరగహాం పకూసేడ్స అనే పేరు మార్చి అవెరికాన్ ఎవాంజిలికల్ పకూసేడ్స అని వ్రాయమని సలహా ఆయనే యిచ్చారు. తన ్రేరుంచుట కిష్టపడలేదు కానీ ఆయనతో పనిచేయు సభ్యులంతా ఒక్కసారిగా నీపపరు ఉంచాలని నిర్బుందించగా మౌనం వహించారు. దీనిని బట్టి తన పేరు బహిర్షితం కావడం తనకు ఘనత రావడం ఏనాడ్రా కోరలేదు. బిల్లీ పరగహాం గారు నిగరివ. గొప్ప ప్రతిభ గల్గి గొప్ప పేరు పొందిననా సావాన్యంగా జీవించిన అసమాన పపజ్ఞాశ్లి దేవుని వరపుపతుడు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన యుగ పురుషుడు నవయుగ సైనికుడు గొప్ప దైవజనుని జీవిత వివరాలు తెలిసికొన్నవారు ధనయిలు. దీనిని చదువు వారందరినీ ప్రభువు గొప్పగా దీవించాలని నా దీన ప్రార్ధన
గ్రేస్ విజయ
సదా మీ సేవలో....
62