నవయుగ పసైనికులు
నవయుగ పసైనికులు – యి యుగానికి పపార్థనవీరులు
సాక్ష్యం 1. సజీవ అగ్ని నిండిన జీవితము రెనెహారుబోంక గారి జీవితము
అద్యాయము –1
1.బోంక గారి ప్రస్తుత సేవా వివరాలు
అద్యాయము –2
2.బోంకగారి తాతగారి స్వస్థత
అద్యాయము –3
3.బాల్యంలో భక్తి అమెరికా ప్రవేశము
అద్యాయము –4
4.బోంకగారి స్వయసాకషము సేవాఫలితాలు
5.బిల్లీ జీవిత సంగ్రహావు బాలయము – విద్య, రక్షణ సేవా
1
నవయుగ పసైనికులు
నవయుగ పసైనికులు ఈ తరానికి ప్రార్థన వీరులు
ప్రభువు నావానికి సదా స్తుతి ఘనత మహిమ చెల్లుగాక. యా గొప్ప ప్రార్ధనా వీరుల జీవత సంగ్రహావు గురించి పఠిస్తూ క్రీస్తుకు అతి సన్నిహితులవెన� నేటి వెలుగులో రేపటి నిరీక్షణలో క్రీస్తు అదభుతనావాన్ని ఆయన విలువైన రకతము దావరా శక్తిని పొందగలవు. రెహానారు బోంకగారు, బిల్లీ పరగహాం గారు, జోని ఎరికన్స గారు జీవితాల్లో ప్రభువు జరిగించిన గొప్ప ఉజ్జీవ జావలల తాకిడి ప్రభావితమై సాక్షులుగా నిలవాలి. మనందరి జీవితాలు పపరభువుసేవలో ప్రేతరించబడాలని, ప్రతిచోట క్రీస్తు కొరకు సాకషులవై రెండవ రాకడ్లో క్రీస్తులోచేరి పరలోకము చేరుభాగయము పొందాలనే ఆకాంక్షతో ప్రార్థిస్తూ, సదా మీ సేవలో ప్రభువు నందు సోదరి పరగస� విజయ.
ప్రభువు దివ్యనామవుతో మీకు నా శుభములు. ప్రభుని మెల్లని స్వరము నకు విధేయురాలనై నాషషిటపూర్తి తన నతంరము నా విరామ సమయంలో పుస్తక రచనా ప్రపంచంలో లీనమయ్యాను. నా పెదదకువారుడైన డేవిడ్రవి అకాలమరణవు 2010 పసపెటంబరులో నన్ను ప్రభుని పాదాల చెంతకు అని సన్నిహితంగా సమీపించే ధన్యత నిచ్చింది. బాల్యం నుండి ఆత్యీయ భావాలన్న కధలు నాకు ప్రీతి పాత్రంగా ఉండేవి. సి.సి.యం.సాకల్ పహాడ్వాస్టరు మరియు కరెసాపడెండెంటుగా నున్న వానాన్నగారు గంటా జానుగారు నాకీ సాపర్తినిచ్చేవారు. నా 8వయేట నుండి వాసపత్రిక రవితో ఒక కధ చదువుటకు నెలంతా వేచియుండేదాన్ని.. సండేసాకల్లో వేరీ జోన్స ఆమె బైబిలు చరిపతనాలో చెరగని వుపదవేయగా ఆధాయాత్మక సత్యాలు అనే పుస్తకంలో పొందుపర్చాను. యిటీవల ఇమెయిల్ దావరా ప్రీతి ఫ్ణిగారు పంపిన బోంకేగారి అగ్ని పరిచర్యల ఉనికి ప్రభావము నన్ను తాకింది. బ�్లపరగపహాంగారి జీవితంలో వివరాలు నాకందాయి. జోనీ చరిపత 1967లో రగైప� పోస్టులో పటాలలో చదివి చలించిపోయాను. వీరంతా ఒంటరిగా సావాన్య జీవితాన్ని జీవించి అసమాన పపజ్ఞతో ప్రపంచాన్ని ప్రభావితం చేసే ప్రతిభను గడించారు. వీరు క్రీస్తు సిలువను మోసే వీరులు. వీరర ఈయుగానికి గొప్ప ప్రార్ధనా వీరులు. నవయుగ పసైనికులు. నీవు నేను ఆపసైన్యంలో చేరాలని యా అంధకారపసైతాను శకుతలలో పోరాడి విజేతలుగా దైవసేవచేయాలని ఆకాంక్షతో ప్రార్థిస్తూ
సదామీసేవలో సోదరి పరగస� విజయ
2
నవయుగ పసైనికులు
సజీవ అ�్ననిండిన జీవితం రెన్హారు బోంక గారి జీవితం
ప్రభువు నామమమున మీకు శుభములు నేను క్రీస్తు సేవలో గొప్ప దీవెనలు పొందు ధన్యతతో ఆఫ్రికాలో గణనీయమైన సేవలు చేయు కృప దేవుడిచ్చారు. నేను వేదికపై నిలిచి బైబిలు చేతనుంచి దేవుని అపారశక్తిరకై వేచి ప్రార్థించగా అనేక అదభుతాలు చేయు ధన్యతనిచ్చి దేవుని మహిమను అనేకులు చూచి దేవుని రక్షకునిగా అంగీకరించుట ప్రభుని అపారకృప.
ఒక రాత్రి ఉత్తర నై�రియాలో పరిచర్యలోనున్నారు. అది ఆఫ్రికా
(చీఓస్త్రవతీబ�) మధ్య ప్రాంతము. ఆ రోజు వెచ్చినిగాలి వీస్తుంది. సువార్త గీతాలు పావు చర్మంతో చేయబడిన పడవ్ము వాయిస్తూ పపజలున్నారు. చుటుట ప్రక్కల చెట్లు, పరిసరాల్లో పక్షులు కిల కిల రావాలు, కప్పులు కీటకాలు చేయు గలగల స్వరాలు వినిపస్తున్నాయి. ఎండ్రకు ఓర్చుకొని క్రీస్తు చేయు అదభుతాలకు క్రీస్తును గురించిన సువార్త వినాలని ప్రజలు గుంపులుగా విచ్చేసారు. 7 లక్షల ఆఫ్రికా కొండ్రజాతి ప్రజలు ఎన్నో మైళ్ళ నడిచి వచ్చారు. వారిలో చాలమంది మహామదీదయులా వారి వు�ాలన్నీ కలిసి గొప్ప జావలలుగా అగ్ని కనిపంచాయి. నేను జరిగించిన సరభలకు 5 రోజులలో 24 లక్షల మంది విచ్చేసి యుంటారు. వీరిలో 1.4 మిలియన్లు రక్షణ పొందారు. వీరికి అను బంధంగా కొందరి విశ్వసులను సిద్ధపర్చారు. బోంకగారి వాటల్లో ఏమన్నారంటే, నేను చూస్తున్నా ప్రజలలో కొందరు అంగవైకల్యంతో బాధపడే వారున్నారు. చాలమంచి చంక్ ఊత క్ర్లు ఆధారంగా నడ్రచివచ్చారు. అందరికీ స్వస్థత లభించాలని లేదు. అది దేవుని చిత్తము వారి విశ్వస పరివాణం చొపపన వారికి స్వస్థతలు లభిస్తాయి. కొందరు స్వకరించి స్వస్థత క్రీస్తు దావరా స్వకరించి ఊచ క్ర్లు విసిరేసేవారు. నేను కూడా స్వస్థత పొందిన వారితో కలిసి వేదికపై నృత్యం చేస్తాను. కొందరు గ్రుడిువారున్నారు. కొందరు స్వస్థత పొందారు. ఎందుకో మహామదీదయులలో గ్రుడ్డివారు ఎకుకవ స్వస్థత పొందేవారు. బాధ నొపిపతో వచ్చిన వారు విడుదల పొందేవారు. కానసరు దావరా గడ్రులున్నచో అవి మటు వాయమయ్యేవి. నేను క్రీస్తు నామమముతో సువార్త చెపిపన తర్వాత స్వస్థత ప్రార్థనల సమయంలో జరిరగ అదభుతాలివే! ఒకక్కక్ మీటింగు సమయంలో కనీసము స్గము మిలియన్లు జనాలు విచ్చేసేవారు వారికి తగిన రీతిగా లైట్లు, వెక�ులు సిదదవు చేయుటకు వా బృందము సిద్ధంగా ఉండేవారు.
యా అనుభవాల సమయంలో సృషిటకర్త ఆకాశం నుండి చూస్తూ చిరునువువ నవువతా అభినందనగా చూస్తున్న భావం కలుగుంది. నా పేరు రెహానారు బోంక
సావాన్య ఒక సువారీత కుడిని వాత్రమే. క్రీస్తును కనుగొనుటకే (�వ�అ��తీస దీశీఅఅసవ)
3
నవయుగ పసైనికులు ప్రజలు వస్తారు. నా హృదయము పరిశుదాథత్మ ఉనికిలో ఉరకలు వేసేది ఆశక్తి నాకు వాకుకనిచ్చి నాలో పలికిస్తుంది. యా అనుభవం నేను యిర్మియా, యెషయూవలె వాక్యము భూజించిన అనుభవం మధురమైన అనుభాతికల్గి, నేను నిపదించినా, లేచినా కలలు కన్ననా వ్రాసిననా వాట్లాడిననా పపార్థించినను, ఏడ్చినను, నవివనను నా క్రీస్తు తలంపులే ఆవరించి వుంటాయి. నేను క్రీస్తు కొర్రై దావీదు వలె దపిపక గొన్న తపనతో ఒగుర్చుచున్నాను. ఒక చేతిలో వెక్ర�ోప�ోను చేబట్టి సముపదము వలె నన్న పపజలుగల మీటింగ�నకు హాజరైన ప్రజలను గమనిస్తు చీకటిలో నున్న ప్రజలకు ప్రకాశవంతమైన వెలుగైన క్రీస్తును గురించిన వాక్యాలను అరచి గొంతెతిత చెపుపటలో నా జన్మతరిస్తుంది. యిదే దేవుని చిత్తము. క్రీస్తు కొరకు గొప్ప కార్యపకమాలు తలపెట్టినపుడు గొప్ప జవాబులు పొందగలవు నా సేవలో 2000 సంవత్సరమ 52 మిలియన్లు ప్రజలు క్రీస్తును అంగీకరించుట ప్రభువు గొప్ప కృప. వేము వా బృందము మరికొన్ని క్రొత్త పద్ధతులతో సేవ కొనసాగిస్తున్నావు. నాతో పాటు నేను చెపుప అనుభావాలన్నీ అనుభావించాలని చదవరులకు పహాచ్చిరిస్తున్నాను. నాఉతాసహాకర్మెన� అదభుత అనుభవాలు మీరు చవిచూడాలి నా సువార్త సరభలకు విచ్చేసి ప్రార్థన, విశ్వసము, పరిశుదాథత్మ అను బభవంలో పాలి వారు కావాలిని నా కోరిక యింత గొప్ప అనుభవాలు పొందుటలో నేను ఒంటరిగా నున్నావు. పరిశుదాథతయ్మడు నాకు ఆదరణ కర్తగా, నా రగైడ్గా, నా శక్తికి వూలాధారంగా ప్రభువే వున్నారు. ప్రభువు భక్తిగల విశ్వసిగా నున్న భార్యను బిడ్డలనిచ్చారు. నాతో సహకరించి సేవ చేసే బృందము పపరభువునారకై సిద్ధపర్చారు. వేమంతా దశ్బాదలుగా సేవకొనసాగించు ధన్యత కల్గియున్నావు. నాతో ప్రార్థించు ఏకతవంలో జత పనివారిగానున్న వారికి పరలోకంలో మంచి బహుమతిగా ప్రతిఫలము క్రీస్తు వాకు దాచారు.
నాసువార్త ప్రకటనలో అగ్ని దహించి నా ఎవుకలను తాకుతుంది. నా వెక�ు నా చేతిలో నుంచగా శక్తితో ఎగిరి గంతులు వేసే విసోపుట పరిశుద్దాత్మ అగ్నిని అనుభవిస్తాను. నా నోరు తెరిచిన వెంటనే పరిశుద్దాత్మ అగ్ని పపవాహంగా నా నోరు తాకుతుంది. నేను వినయంలో నేలపై మోకరించి క్రీస్తు వైపు ఆకాశంవైపు వుఖవుంచి దీనంగా ప్రార్థిస్తాను. వేపఘము వలె సాకిష సముహావులు 7 లక్షల మంది చేరి యుండగా నా వుందు నా బాల్యంలో ఈ పెంతకొస్తు అనుభవాన్ని ఆపాదించిన గొప్ప వైవజనుడు నామముందు కనిపస్తారు. నేను జర్మన్ జాతీయుడ్రను. నాకు గొప్ప గతముంది. నా గుండెల నిండా అసమాన భక్తి భావం ఆ భక్తుని పట్ల కళ్ళు నీటిలో నిండి పోతాయి. అనామకునిగా అసాధారణ భక్తిని సేవను ఉజ్జీవాన్ని జర్మనీ ప్రాంతంలో
4

నవయుగ పసైనికులు నా బాల్యంలో నా తంపడి నాతాతల జీవితంలో క్రీస్తు అపార అగ్ని జావలల పరిశుద్దాత్మను పరిచయం చేసిన దీన సేవకుడు ఆయన సేవలకు ఈ లోకంలో గురితంపు లేదుగాని గొప్ప దాతల పసైన్య సవూహావు ఆయనను ఆహావనించివుంటాయి. నేడు నేను చేయగలిన గొప్ప సేవా పఘలితాలకు పునాది, ఆధారము ఒక గొప్ప జపాను, అమెరికాకు చెందిన ఒక సావాన్య విశ్వసి. ప్రతి ర్కిషంపబడిన విశ్వసికి పరలోకంలో ప్రతి పఘలవుంటుంది. నాకీ ఉజ్జీవానుభవాన్ని పంపరగా అందించిన భక్తుని జీవితం గోప్యంగా నే అనామకంగా మిగిలిపోయింది. వితతబడిన ఒక�జం, పెద్ద ఒక్ వృకషంగా నిలిచినట్లు నాసేవ నిలిచింది.
అధ్యాయము 2
రెన్హారు బోంక గారి స్వయసాకషము
నేను జర్మనీ దేశసతుడ్రను. నేను వాతత నాన్నల
నుండి పొందిన పరిశుద్దాత్మ అనుభావలకు వూలవు
వా జర్మన్ వంశ్వృకషాన్ని చారును గమనించాను. వా
పూరీవకులంతా నామకార్థ జీవితం అపవిపతజీవితాన్ని
గడిపేవారు. వా నాన్న, తాత వాత్రమే ఆధాయాత్మకత
గల వారిగా నిలిచారని చదివాను. వానాన్న పెంతకొస్తు
పాస్టరుగా పనిచేసేవారు. ''నాన్న, మన జీవితాల్లో
పరిశుద్దాత్మ పెంతకొస్తు అనుభవాలు ఎలా బోంక
కుటుంబంలో జనించారు? యా గొప్పశక్తి
(దీశీఅసవవ) పపభావానికి ఆధార వేమి?—— అని ప్రశ్నించాను. వా నాన్న నా తో చెప్పన జవాబు నా జీవితంలో నా వినిక్స్టలో నేటికీ పపతిధవనిస్తూనె వుంది. అది 1922వ సంవత్సరంలో జరిగిన సంఘటనల పఘలితమని దానికాదారం ఒక గొప్పవిశ్వసి సేవా పఘలితమన్నారు. వా నాన్నగారు చెపిపన వివరాలు చెప్పకుండా నా సేవ గురించి వివరించడం వ్యర్దవే.
వా నాన్న, తాతలకు పరిచయవుయినా దైవజనుని పేరు ''లాయిస్ గ్రాఫ�—— అప్పటికి నేను జన్మించలేదు నాజన్మకు 18వ సంవత్సరాల పూర్వవు 1922లో జరిగిన వాస్తవ గాధ. లాయిస్ గారు జర్మనీలో జన్మించారు. గన్కంసాలిగా
(�బఅ
గా పనిచేసేవారు జర్మనీ నుండి అమెరికాకు వలసవచ్చారు. పకమశికష్ణతో కష్టజీవిగా అమెరికాలో యవవనంలో కాలం గడిపారు. ఆయన పదవీ వివరణ అనంతరము తన జన్మస్థానవెన� జర్మనీ దర్శించాలని తిరిగి వచ్చారు. అప్పటికే
5
నవయుగ పసైనికులు వారుమనససు అనుభవంతో పెంతకొస్తు అనుభవం దావరా గొప్ప పరిశుద్దాత్మ వరాలు పొందారు. మీరు కనిపెటటండి పరిశుద్దాత్మ అనువరం పొందుతారు అని క్రీస్తు ఆదేశం అనసరించి క్రీస్తు శిష్యులు ఆత్మపూరతులై గొప్ప కార్యాలు ప్రభువు కొరకు చేసారు.
దైవావేశంలో అనవభాషలు వాట్లాడుట, గొప్ప స్వస్థతలు జరిగించు ధన్యతను ఆది క్రైస్తవులవలె లాయిస్ గారు ఆత్మాభిషేకంలో నింపబడి జరిగించారు. ఆత్మ ప్రభావం, అగ్ని జావలల సజీవసాకిషగా నిలిచారు. నా జీవితంలో లాయిస్ గారి జీవిత విశేషాలు నన్ను చాలా ప్రభావితం చేసారు. నేను ఎన్నడ్రా ఆయనను చూడలేదు. నేను ఆయన ఆరంభించిన పెంతకొస్తు అనుభవానికి రెండవతరం దైవసేవకునిగా మంచి ప్రసంగీకునిగా నిలిచాను. ప్రపంచమంతా నేడు అదభుత రీతిగా ప్రభావితమైన పెంతకొస్తు ఉదయమువు ఉనికి నాకు తెలిసినంతవరకు 1906వ సంవత్సరము కాలిప�ోర్నియా అమెరికాలో లాస్ ఏంజిల్సలో ఆజూస� వీధిలో ఆరంభం
(�ఓబరవ ర్తీవవ్) నిత్య నాతనంగా పపారంభించబడింది. దాని జ్యాలల తాకిడి ప్రపంచ వ్యాపతంగా పపబలింది. ఈ రోజుల్లో కొన్నికోట్లు 600,900,000 అరవై కోట్లు ప్రజలు ఈ పరిశుద్దాత్మ పపభావానికి లోనై దివ్యానందమును అనుబభవిస్తున్నారని ప్రపంచంలో లెకికంచారు. అందుకే లాయిస్ గారి జీవితం భక్తులను జ్ఞాపకం చేసికొనుట ఆ�ర్వాద కరం. నీతిమంతుడు గనుక అబ్రహాము దేవుని నవ్మాడు అది నీతిగా ఎంచబడింది. అదే జీవవు అదే వెలుగు, అదే గొప్ప అనుభవం సువార్త ప్రకటించు వారి పాదాలు సుందరాలు. లాయిస్ పాదాలు అతి స�ందర్యవంతమెన�వి. నేను గతంలో ఆరంభమైన పవిపతాత్మా ఉద్యమవు ఉనికి గురించి చాలా పరిశోధనలు జరిపి అనేక వివరాలు సేకరించాను. నా జీవిత సాకషావు సేవా పఘలితాల వెనుక పునాదిగా నిలిచిన ఈ భక్తుని వివరాలన్నీ నన్ను చాల సమ్మాహాన పుస్తూ అధిక ఆధాయాత్మక సంపదతో నన్ను ప్రభువు శక్తితో నిలిపింది. హల్లెలూయ.
అది 1922 వ సంవత్సరం చల్లని గాలలు వీచే చలికాలవు. ఒక మురిసిడిస� కారు ఒక అడ్రవి ప్రాంతాల్ని దాటు కుంటు మట్టిని కారు చక్రాలు
(వీవతీషవసవరష�తీ) లేపుతా దువ్ములో నుండగా చెట్లున్నీ దాటుచూ సాగింది. పొలాల్లో నున్న పల్లెటారి ప్రజలు ఆవింత కారును పడ్రయివరును ఆశ్చిర్యంగా చూడ్రసాగారు. అతని వుఖం గంభీరంగా వింత వ్యక్తిగా నున్న దైవ జనుడే లాయిస�గారు. గతంలో జర్మని నివాసి చలికాలవు అమెరికాలో నుండి వృద్ధాప్యంలో తన స్వకీయ ప్రాంతంలో క్రీస్తుకు సాకిషగా నుండాలని విచ్చేసారు. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత బాలిటక్
(దీ�శ్రీ్�ష ళవ�) సముపద ప్రాంతము జర్మనీ పల్లెటారి ప్రాంతంలో అమెరికా నుండి విచ్చేసిన క్రొత్త
6

నవయుగ పసైనికులు వ్యక్తిని చూడడం అరుదు. అప్పటికే రశ్యా వారు జర్మనీ ప్రాంతం నాశనం చేసారు. వారి ఆర్థిక పరిసిథతి చాల దెబ్బతింది. ఈ యుద్దాల పపభావంలో 30,00000 30లక్షల మంది జీవితం 4 సంవత్సరాలలో శిధిలవై గాయమై రకతసికత్ముంది. ఈ యుద్ధం వుగియగానే జర్మనీ చేరిన అమెరికా వాసతమ్యుడు జర్మనీ దేశసతుడేగనుక ఆ దేశ ప్రజలను చాలా కాలం తర్వాత దర్శించాక అతని హృదయం వూగనా రోదించింది. వీరి దీన స్థితి చూచి ప్రేమతో స్పదించాడు. ఎదురుగా ఒక వ్యవసాయదారుడైన పల్లెలారు వ్యక్తికి తన టోపితీసి చేయిఊపి స్వాగతం పలికాడు. ఆముఅటు ప్ల్లెటారి వాడు నిర్లక్ష్యంగా నిలిచాడు. కాసత బాధ కల్గింది లాయిస�కి. చివరకు వంతెన మీదగా దాటుచూ ఎతైన విండ్మిల్ దాటుచూ పిండిమర్ ఉన్న ప్రాంతం చేరాడు. చిమ్నినుంచి తెల్లని పొగలు వస్తున్న రొట్టెల తయారీ బేకరీ్ కనిపంచింది. పొయ్యి మీద కాల్చిన రొట్టెల వాసన దారంగా లాయిస్ గుర్తించాడు. అతనికి బాల్యం జ్ఞాపకం వచ్చింది. ''నేను నేడు అవెరికన్ను కాను. నేను జర్మనీ చేరాను. ఉజ్జీవవు లేకుండా యాంత్రికంగా జీవించే సావాన్య ప్రజల మధ్యకు చేరారని తలంచాడు. చివరకు బేకరీ్ సమీపంలో పది లేక పన్నెండు యిండ్ర్లు గల చిన్న గ్రావము కను చూపు వేర కనిపంచింది లాయిస్ దారి తప్పడు. క్రొత్త ప్రాంతం చేరాడు. వెచ్చని స్థలంలో ఆహ్వానించి అతిధ్యం యిచ్చే వారెవరైనా ఉంటారేమానని ఆశించాడు రాత్రి ఎదురుకంటున్నాడు గనుక ఆశ్రమం అవసరం. చివరకు కారాపి బేకరీ్ దావరము చేరాడు. తాజా రొట్టె వాసన ఎంతో రమ్యంగా లాయిస్ వుకుక వుటాలు చేరింది. తన చేతితో తలుపుతీసాత తనపైనన్న దువ్ముదులుపుకున్నారు. ఆ ఊరి పపజల్లో ఒక పల్లెటారి వ్యక్తి ఆత్రంగా కారు నుండి దిగిన లాయిస�ని ఎగాదిగా చూడ్రసాగాడు. 60 సంవత్సరాలలోపు నన్నగా నున్న మంచి వుఖంలో ఆధునిక వ్యక్తిగా క్రొత్తగా కనిపంచాడు. అంతలో బటటతల వ్యక్తి మీసాలున్నాయి. చేతులు తుడుచుకుంటా లాయిస�ను చేరాడు. లాయిస్ కారు పై వ్రాసినా అకష్రాల్ని మెల్లగా చదివాడు. యేసు తవరగా వస్తున్నారు, నీవు సంసిదదవా? అయయా బాగున్నారా? శుభోదయము నా పేరు లాయిస్ గ్రాఫ� దైవసేవకుడిని
7
నవయుగ పసైనికులు కర్చాలనం చేసాడు. మంచిదండి నాపేరు రగరా�రు అన్నాడు. బేకరీ్ పనివాడు
(�వతీ��తీస) చెపిపనదేమనగా ''వేమంతా పపొటాసాటంటు లాధరన్ మిషన్కు చెందిన వారమండి—— అన్నాడు. లాధరన్స అందరకు యేసు కావాలి. నేను కూడా లాధరన్గా నుండేవాడిని. బాప్తస్మము పొందాను కానీ క్రీస్తును రక్షకునిగా అంగీకరించిన తర్వాత రెండవ పెంతకొస్తు అనుభవం పొందాను. మీకా అనుభవవుందా? అని లాయిస్ ప్రశ్నించాడు. లేదని తలపూపి, వా కసలు తెలియదని తెలాపడు. లాయిస్ చెప్పసాగాడు. ''అయితే సరియే. పపియప్నేహితుడా, మనవు జీవించే యా దినాల్లో చాల ప్రాముఖ్యమైన అనుభవవేదనగా యి పెంతకొస్తులు నాతన ఉజ్జీవవే. నేనుదానిరకై ఈ ప్రాంతం చేరాను. నేను కోనిశ్సబర్స చేరాలి నేను చేరిన ఈ ప్రాంతము ్రేరేమి?—— అని ప్రశ్నించాడు.
(ుతీబఅస్త్ర) టున్జీ గ్రావము అని చెప్పగా నేను విన్నట్లుగాలేదు. పర్వాలేదండి ప్రభువు నన్ను మీ ప్రాంతానికి సువార్త తెలుపటకే చేర్చాడని నా విశ్వసం. చాల ఆనందిస్తున్నాను. హల్లెలూయా. లాయిస్ ఆనందంవును చల్లారర్చిరీతిగా ''వేము లాధరన్సవు అని చెపాపను కదా!—— అన్నాడు. అంతలో ఒక యువకుడు పసైకిల్ మీద పపయాణిస్తు, కారున్న ప్రాంతం చేయి లాయిస�ను వింతగా గమనించసాగాడు. లాయిస్ హృదయంలో పరిశుద్దాత్మ శక్తి గంతులు వేయసాగింది. ఆ శక్తి తరంగాలు తనమంతా తాకాయి. మెల్లని స్వరంతో స్రవ సత్యంలోని లాయిస�ను నడిపించే పని ఆరంభించగా, బంధకాల్న విడుదల చేయు దైవశక్తి పపదర్శించే సమయం సమీపించిందని స్పష్టంగా లాయిస్ గ్రహించాడు. ''అయయా, నేను క్రీస్తును గురించిన సువార్త బోధించాలంటే మీరు చక్కగా వినుటకు సిద�పడేవరకు వేచియుండాలనుకుంటున్నాను. క్రీస్తు రెండవ రాకడ్ర బహు సమీపంగా ఉంది. రాకడ్ర గురతులు స్పష్టంగా వున్నాయి. అయెయా, నేనీ సువార్త బోధించలేకపోతే అదినాకుశ్రవు. యా సమీప గ్రామంలో ఎవరైనా రోగ గ్రసతులున్నారనండ� అన్నాడు. ''అయయా, మీరు డాకట్రు పదవిలోనున్నారా?—— అని బేకరీ్ పనివాడు అడుగగా, కాదు నేను క్రీస్తు పరిచారకుడ్రను. బోధకుడ్రను. పరమ వైదయ్రుయిన గొప్ప దేవుని పక్షంగా పని చేస్తున్నాను. ఎవరైనా రోగంతో నున్న వ్యక్తి కొరకు యేసు నామమముతో ప్రార్థిస్తాను. అతను స్వస్థత పొందుట చూచుట దావరా మీరు నేను దైవ సువార్త బోధించే బోధకుడ్రనని మీరు నమ్మగలరా? అపుడైనా మీరు నా బోధ వినగలరా? సరేనని మెల్లగా తల ఊపుట దావరా తన అంగీకారం తెలిపినందుకు లాయిస్ చాలా ఆనందించాడు. నిజానికి ఆపాంతంలో నున్న ప్రజల అందరికీ తెలిసిన సత్యవేమనగా వారిలో ఒకరు బభయకర్ వ్యాధి ప్డితులుగా నున్నారు. బేకరీమ్యక్తి అభిప్రాయంలో అపజయంతో ఆ గ్రావము వదిలి వె�ు పోగలడని తలంచాడు గానీ ఓరుపగా లాయిస్ వాక్యం క్రొత్తవ్యక్తి వినే సిదతిలో లేడు. అయితే నాకు తెలిసిన ఒక వ్యక్తి చాల
8

నవయుగ పసైనికులు రోగిగా నున్నాడు. యా వాటలు చెపుచూ ఆపశమవువైపు వ్రేలు చూపించాడు. దారం నుండి భయంకర మైన దగ్గు ఖంగ�, ఖంగ� వుంటా వినిపస్తుంది. చంపదుడు లేని చీకటి రాత్రిలో నిరా�నుషంగా నున్న ప్రాంతంలో స్వరం స్పష్టంగా దయ్యపు వునికిని సాచించే రీతిగా తోచింది. చివరకు రోగపగస్తుని పేరు ఆగస్టు బోంక ఆగ్రావానికి
(�బస్త్రబర్ దీశీఅఅసవ) పెదదగానుంటా, మిల్లుయజవానిగా ప్రముఖునిగా నన్న, వ్యక్తి చాల భయంకర రోగప్డితపై ఎన్నో సుదీర్ఘ సంవత్సరాలుగా బాధపడుతున్నట్లు లాయిస్ గుర్తించాడు. రాత్రి పగలు పెద్దగా అరుస్తూ వుండేవాడని గట్టి శబాదలు ఊరివారు వింటు బాధపడేవారు. లాయిస్ ఆశబాదనికి అతని హృదయము జాలితో కంపించింది. బాధ, నిరాశ, ఆపగహావు నిండిన అరుపుగా లాయిస్ గుర్తించాడు. పరిశుద్దాత్మతో నిండినవాడై లాయిస్ పసైతాను తంత్రాలను ఎరిగిన వాడై కర్తవ్యం గ్రహించాడు. పసైతాను బంధకాలో యిరుకుకపోయిన ఆత్మను పరిశుద్దాతయ్మడు విడుదల చేయాలని కోరాడు. యిట్టి ఆత్మ కొర్రై క్రీస్తు సిలువలో మరణించాడ్రనే సువార్త చెపపుసమయము దేవుడిచ్చాడని లాయిస్ సృష్టంగా గ్రహించాడు. ఈ కేకలను దేవుడెన్నడ్రా తృణికరించడు. దావీదు కువారుడా నన్ను కర్ణించువు అన్న వాటలకు క్రీస్తు నిలిచాడు కదా! లాయిస్ వాగదనవు నా దేవుడు నా ప్రార్ధన ఆలకించను, యిదే నిరీక్షణతో, దారి తపిపంచి క్రొత్త స్థలంలో క్రొత్త వ్యకుతల మధ్య సువార్త చాటుటకు పరిశుద్దాత్మ పరిచర్యల శక్తిని కన్పరచి దేవుని మహిమర్చుట కోసము నవ్మాడు. వా పూరీవకుల స్వస్థలవెన�పటున్జీ గ్రామంలో వానాన్న గారు పహార్బోంక
(నవతీవ దీశీఅఅసవ) సమక్షములో వాతాతగారు లాయిస్ పపారి�ంచుటకు అనుమతించగలరా అని ప్రశ్నించగా బేకరీ్ పనివాడు. వా నాన్నగారి సమ్మతితో వుందుగా ఆగస్టు బోంకేగారికి తెలిప, ఒక బోధకుడు పపార్థించదలంచాడని చెపాపరు. వా నాన్న మరొక సారి సాటిగా లాయిస్ గార్ని ప్రశ్నించాడు. సరే వానాన్నతో ఏమని చెపాపలి? లాధరన్ పాస్టరుగారాన? క్యాధలక్ సువార్తికుడ్రనా? వెంటనే లాయిస్ ప్రశ్నించారు.
అమెరికాలో కాలిప�ోల్నియాలో అజూసా వీధిలో పరిశుద్దాత్మ
(�ఓబర� ళ్తీవవ్) పరిచర్యల గొప్ప ఉజ్జీవ జావలల ఉనికి గురించి ్రేపర్లులో చూడలేదా? నేనోక ఆత్మపూరుతడైన బోధకుడ్రను. నేను పరిశుద్దాత్మ శక్తితో ప్రార్థిస్తే మీ నాన్నగారి శరీరములో తప్పక
9
నవయుగ పసైనికులు సవసదత చేకూరుతుందని నవ్మాలి. వా నాన్న తన పసైకిల్పై వేగంగా వె�ు వా తాతగారితో యా వివరాలన్నీ వివరించారు. వా కుటుం�కులంతా జర్మనీలోవారువూల ప్రాంతంలో తారుప పరి�యాలో ఉండేవారు. అది జర్మనీకి దారంగా ఉంది. యి రీతిగా వారువూల అరణ్య ప్రాంతంలో ఏకాంతలో కొన్ని కుటుంబాలు. 1922 వసంత కాలంలో పపత్యేకింపబడి, చలిగానున్న కాలంలో, గొప్ప వేడిగల నున్న కాలంలో, గొప్ప వేడిగల ఉజ్జీవ జావలలను రగిలించారు. యా పెంతకొస్తు ఉద్యమవు యొక్క అగ్ని జావలల తాకిడి వా నాన్నను పెంతకొస్తు పాస్టరుగా వార్చిగా నాతో పరిపూర్ణివై ఆఫ్రికాలో నైజీరియాని ఆత్మీయంగా ఉదృతవెన� జావలగా రగిలించి లకష్లాది జీవితాలను నేడు రగిలిస్తుంది. హల్లెలూయ. వాతాత, నాన్నల కన్న లాయిస్ గారి ప్రభావము ఎలియా నుండి ఏలిశా అందుకున్న దుప్పటి రెండింతల పపభావవుగలదై రెండింతల అదభుతాలకు నిలయమైన రీతిగా యా తరంలో నాలో ప్రభువు గొప్ప అదభుతాలను ఆది పరైస్తవులు చేసిన పనులన్నీ చేయిస్తున్నారని అకష్రసత్యము.
జర్మనీలో కుగ్రామంలో ప్రవేశించిన చిరుదీపకాంతి ప్రప్రధమంగా వాయింటిని రగిలించింది. ప్రకాశవంతమైన దీపకాంతితో ప్రవేశించిన లాయిస్ గారు వా తాతగారి అనారోగ్య స్థితిలో వారింటిలో ప్రవేశించారు. దిటటంగా బాబుతో నిండిన సందేహాల నిలయమైన ఆ ప్రాంతమంతా తీపవంగా కదిలించబడి నాతన చైతన్యాన్ని పొందింది. ఒక్కసారిగా పరిసిథతలన్ని నిత్య నాతన వయయాయి. గొప్ప వెలుగుతో ఆగది నిండింది. ఆ గ్రావానికి అధినేత, గొప్ప వ్యక్తి అయిన వా తాతగారు జీవితం దుఃఖ భారంతో కృంగియుండగా బాధలు బందీభగా నుండగా గొప్ప సేవచ్చి, విడుదల రక్షణ ఆ లాధరన్ గృహానికి లభించింది.
ఇదిగో సమ్రవు నాతనవాయెను అనే నినాదం గొప్పగా నిరూపణ కల్గింది. దైవిక స్వస్థత గొప్ప బుబువులతో కనిపంచింది. యేసు నామముతో గొప్ప స్వస్థతకై తాతగారు హస్తము లాయిస్ గారి చేతిని తాకిన తక్షణం ఆత్మ శక్తితో దేవుని ప్రసన్నత సన్నధి ఆవతరించిన వెంటనే, ప్రార్థించిన వెంటనే రకిషంచిన అదభుత హస్తము స్పర్శ దావరా పసిపంగువలె తాతయ్య లేచారు. శృంగారమును దేవాలయంలో కుంటువాడు దిగ్గున లేచిగంతులు వేసిన రీతిగా తాతగారు ఎగిరిగంతులు వేయసాగారు. లాయిస్ గారి నినాదాలు క్రొత్తగా నున్ననా అందరూ అందుకోగలాిరు. హాల్లెటాయా పైరుజ్ దలార్ట, ధాంక్యూ జీసస� పపెయిజ్యు జీసస� అంటా కుటుంబమంతా అత్యానంద భరితులయయారు. జైలులో బందీభగానున్న వ్యక్తి జైలు గోడ్రలు బద�లయినట్లు భావించారు. వాపులలో నిలిచిపోయిన శరీర భాగాలు జాయింట్స అన్నీ యువ్యన శక్తిని పుంజుకున్నారు. తాతయ్య భార్య వా నాన్నమ్మ గారు వారి, అంతవరకు దు�
(వీ�తీ�వ)
10
నవయుగ పసైనికులు ఖవులో పరిచర్య చేస్తూ నలిగిన సి�తిలోనుండి సంవత్సరల సుదీర్ఘ రోగ స్థితిలోనున్న భర్త స్వస్థత చూస్తూ ఏచుట కారంభించుట, అది ఆనందంతో కూడిన దుఃఖం ఇక వా తాత గారు నడుస్తూ, పరురగతతుత, రగంతులువేస్తూ అరుస్తూ, యిల్లంతా తిరుగసాగారు. వా నానమ్మను కౌగిలించుకొని కన్నీళ్ళు కార్చారు. ఒక్క క్షణం వరకు ఒక చిన్న శరీర స్పర్శ కూడా ఏ వాత్రం సహించని తన అసహాయతలో నున్న తాతయ్య నొపిప నుండి విడుదల పొందారు. ఆయన క్రొత్త జీవితానికి ఆహ్వానం పలికారు. ఘోరముగా ప్డించబడిన రోగపగసతుడు నేడు పూర్తి సంపూర్ణి ఆరోగ్యవంతుడై శక్తితో సమర్థతతో అతని మరణవు వరకు అనారోగ్యం దరి చేరలేదు. ఆదినవు నుండి సజీవసాకిషగా ఆగ్రామంలో క్రీస్తు ప్రేమను చాటి చెపాపరు.
1922 సంవత్సరంలో జర్ననీలో వా గ్రామంలో ఆరంభమైన ఉజ్జీవజ్యాల అనేక్ ప్రాంతాలకు తీపవంగా విసతరించింది. నామకార్థ పరైస్తవులంతా పెంతకొస్తు అనుభవం కల్ల ఆత్మీయ వరాలు పరిశుద్దాత్మభిషేకం పొందారు. లాయిస్ గారు ప్రప్రధమంగా క్రీస్తు దకష్ణానుభవం పొందిన తాతయ్య నానమ్మ గారితో పాపక్షమాపణ ఒపుపకోలు ప్రార్థన చేయించి, చేతులుంచి ప్రార్థించారు. పరిశుదాథత్మాభిషేకం వారిని తాకింది ఈరీతిగా నేడు నేను ఆఫ్రికాలో గణనీయ సేవలుచేయు పరిచర్యలకు వూలవు వాతాతగారి స్వస్థత యేం హల్లెలూయా.
అద్యాయము 3
నేను నా తంపడిని, ఆయన సేవను ఎకుకవగా గమనిస్తూ, క్రీస్తుప్రేమతో సాగిపోయే వాడ్ని కాలం గడిచింది. 1945 సంవత్సరకాలవు మరలా రెండవ ప్రపంచ యుద్ధకాలం ఆరంభమైంది శాంతి కోలోపయే కాలవు. తారుప పరి�యా ప్రాంతం హిట్లరు పసైన్యాలు ఉనికిగమనించావు. నా బాల్యమంతా చెల్లా చెదురైంది. బాంబుశబాదలు, రశ్యా వివాన హా�రులో ఏం జరిగిందో అర్థం తెలియని సి�తిలోనున్నాను. పెద్ద పెద్ద బిలిుంగులు కాంతిలో కూలిపోవుట చూచాను. వేపఘులలో స్ర్చిలైట్లు వెలుగుండేది. నాతల్ల ఆరుమంది సంతానాన్ని రెక్కల నీడలో పెంచింది. కోడి తన చిన్నారి పిల్లలను రెండు రెక్కల నీడలో దాచినట్లు మవ్ములను ఒక చోటు చేర్చి ప్రార్థనలు చేసేది. అప్పట్లో నా పెదదన్న వయససు 11 సంవత్రాలు – అతని పేరు వారిున్ రగర్హార్ట వయసు తొమ్మిది ఆ తర్వాత కవలల వయససు 6
(వీ�తీ్�అ �వతీ��తీస) సంవత్సరాలు, చిన్నారి ఫెలికట్స� ని చేతుల్లో ఒడిలో నుంచేది. ఆఖరి
(�వశ్రీ�షబ్�ర) పాపవయసు వూడు సంవత్సరాలు. ఒకరోజు ఒక పసైనికుడు తలుపుత్రోసి కొని వచ్చాడు.
11

నవయుగ పసైనికులు వానాన్న పహార్మన్ బోంక పంపారని చెపాపడు. అప్పట్లో జర్మన్
(నవతీఎ�అఅ దీశీఅఅసవ) ఆఫ్సరుగా నుండేవారు. శపతువులు చుటుట వుట్టు చన్నారు. తక్షణం మీరంతా పారిపోవాలని చెపాపడు. వా అమ్మ తన కిష్టమైన హారియోనియవు చుటాట మవ్ములను చేర్చింది. వానాన్న వస్తారని ఆశలో ఎదురుచూచేవు జర్మనీకి చివరి రోజుల వచ్చాయన్ సత్యాన్ని అమ్మనమ్మలేక పోయింది. వేము పారిపోతామని నా భర్తతో చెప్పుఅని అమ్మ చెపిప వా అమ్మ ప్రార్థించింది. ''ప్రియమైన యేసు మవ్ము తపిపంచు, రకిషంచు—— గతంలో వానాన్న వా అమ్మతో చెపాపగా విన్నాను ర్శ్యా వారు మనల్ని దాడి ఎప్పుడైనా చేస్తారు. జాగ్రత్తగా ఉండాలి అన్నారు. వా పిల్లలందరికీ మాయగల సంచులను కుట్టి వా బట్టలు వసతువులను సర్థింది. యింకా చలపూర్తిగా తగిలేదు అది
(దీ�షస ూ�షసర) ఫిపబవరి కాలవు. మంచు కురుస్తుంది. వా అమ్మ తల్ల దండ్రుల ప్రాంతము
(ణ�అఓ�స్త్ర) డాన్జిగ� వెళ్ళుట కేషమమని నాన్న ఎన్నడో హెచ్చరించారు. ఆరోజు అమ్మచేతిని ఆప్యాయంగా స్పరి�స్తూ మౌనంగా నాన్న ప్రార్థించుట గమనించాను. అ సహాయ సమయంలో పరిశుద్ధత్మా శక్తితో నాన్న భారంతో ప్రార్థించే సమయాల్లో అన్య భాషలలో ప్రార్థించుట నేను బాల్యంలో వినేవాడిని. తీయని కౌగిలింతలతో విడోకలు చెప్పుకున్నారు. కన్నీరు అవిరామంగా యిద్దరూ కార్చారు. వేము కూడా ఏడ్చాివు. అదే వారిద్దరి చివరి కలయిక వా అమ్మ ప్రేమ గొప్పది. వాకు సంచులు కుట్టింది, అంతేకాదు యింటి పపకకమారి పిల్లలకు కూడా సహాయపడికుట్టింది. వారి కుటుంబం కూడా వాతో కలిసింది.
ఆ రోజుల్లో వాకు కార్లులేవు. రోడుపైరకకిక వ్యవసాయిదారులు వ్యానులో పపయాణించాలి. వేమంతా 11 మంది పిల్లలవు యిద్దరు తల్లులు ముతతవు 13
12
నవయుగ పసైనికులు మంది పారిపోవాలి. కఠిక చీకటి సమయము, వా అందరికీ అది విలాస యాత్రగా సాహాస్యాత్రగా వారింది. ఏ సహాయం లేక అమ్మ ప్రార్థిస్తూ ఏడుస్తూ ఉంది. ఒక్కసారిగా గొప్ప శబద వినబడింది. శపతువుల టాంక్ అని పభయపడ్డాం. అది మిటటరీ ట్క్, మవ్ములను దాటుచూ చాల వేగంగా పపయాణించసాగింది. రశ్యా వారెకక్డా? అనే శబదం అరుపులు విన్నావు. వర్సగా చాల పటక్లు అగకుండా వెళాుయి. అమ్మ చాల నిరుత్సాహపడి ఆత్రతతో ఎదురు చూసేది. ప్రమాదం పొంచి ఉందనే భయం అందరిలో ఆవరించింది. దీనంగా పపార్థించుకున్నావు. మరొక జర్మన్ పటక్ రాగానే అమ్మ ఆపి ''దయ చేసి వాపై దయ చూపండి—— అని ప్రాధేయపడింది. అడ్డుగా నిలిచి అరిచింది దువ్ము పైకి రేగింది. పిల్లలతో ఉన్నామండి అని మరలా అడిగింది. వా అమ్మ అరచి పపార్థించుటవేము విన్నావు. ''ప్రియ యేసు, పటక్లోని వారికి దయగల హృదయమిచ్చి వాకు చోటు నిచ్చుదయ చూపండి——. ఈ సారి వేమంతా దార దారంగా నిలిచావు ఈ సారి పటక్లో నిలబడే స్థలం దొరుకగానే గుండంగా నిలబడ్డావు. తల్లులిదదరూ వూలలో కూల బడ్డారు. ఏదో రీతిగా స్థలం దొరుకుట దేవుని చిత్తమని దేవుని మనసాసరా స్తుతించి వారికి కృతజ్ఞత తెలాపవు. శపతువాహానవు దరిచేరుట గ్రహించిన అమ్మ భయంతో గ్రహించి ప్రార్థించింది. ''పరలోకపు తండ్రీ మీ దాతలను పంపి, ఈ బిడ్డలను సంరకిషంచి ఏ ఆయుధ వు వాపై పడనిరీతిగా బభపదపరచండి. వీరంతా నీ బిడ్డలు. మీరర కాపాడండి. యేసు దివ్యనామమములో దీనంగా ప్రార్థిస్తున్నాను తండ్రీ, ఆమెన్——.
అదభుత రీతిగా చెట్ల చాటునా దాగిన వా పటక్ శుపత వాహానాల నుండి దేవుడే రకిషంచారు. మౌనంగా దేవునికి నా తల్ల కృతజ్ఞత తెలిపంది. ఈ రీతిగా నా బాలయములో నాతల్ల అదభుత ప్రేమ, అవిరామకృషి అచంచల భక్తి విశ్వస్య తలను బట్టి నేను నా �దుమందితో బుట్టువులంతా దివ్యంగా దేవుని రెక్కల నీడలో పబతికి క్రీస్తు కొరకు గొప్ప సేవకులవుగా దీవించ బడ్డావు హల్లెలూయ.
ప్రభువు మవ్ములను అమెరికాలో సి�రపరిచి కుటుంబ జీవితాలనిచ్చి ఆదరించి దీవించారు. నీ సేవ పఘలితాలన్నీ ఆఫ్రికాలో గొప్పంగా కొనసాగు చున్నాయి. నా సేవకు వూలవు దేవుడు నా కిచ్చిన దర్శనాల పఘలితమే. ఒకరాత్రి నాకు ఆఫ్రికా పటాన్ని ప్రభువు చుపారు. దక్షిణ ఆఫ్రికా కాదు, ఆ ప్రాంతాలన్నీ ముతతవు ఖండ్రమంతా చూపారు. ఆ ఖండ్రమంతా ఎ�]ని రకతము ఆవరించింది. నాకు చాలా భయము కల్గింది. ఏదో భయంకర ఉపపదవం రాబోతందా? దారుణహింస హాంసముందుందా?అని భయం కల్గింది. ప్రభువు నాలో మెల్లని స్వరంతో పరిశుద్దాత్మ
13
నవయుగ పసైనికులు దావరా అతి క్రీస్తు రకతమని తెలాపరు. ఈ రకతము 2000 సంవత్సరల క్రితం క్రీస్తు సిలువలో చిందించిన పవిపత రకతమే. ఆఫ్రికాకు రక్షణ ఉంది. అది రక్షణ అందుకుంటుంది అన్నారు. నేను లేచిన వెంటనే ఎన్నోఅసహనవెన� ఆలోచనలు చెలరేగాయి. అప్పటికే నా పరిచర్యలో 50 వేల మంది కరెసాపండెస�స కోర్సులలో చేరారు. నేను జర్మనీ జాతీయుడ్రను లెక్కలు సరిగ్గా రావు. ఆ ఖండవులో ప్రజల సంఖ్య 47,80,00000. ఆ ప్రజలు 47 కోట్ల, 80 లకషలున్నారు. నాకప్పటికే 50 మందిని చేరుటకు 5 సుదీర్ఘ సంవత్సర కాలం పట్టింది. కనీసము 10,000 పదివేల ఆత్మలు కావచ్చు. అంతే నేను 47,752 సంవత్సరాలు పబతికితే ఆ �ండాన్ని ర్కిషంచగలనేవెా! పాడైన అరటిపండ్ర్లు తిన్నందువల్ల ప్డ్ర కలల పఘలితమా! రోజూ యివే కలలు వస్తూ వుండగా నాభార్యతో చెపాపను. ''ఆనీ, దేవుడు నా కేదో సందేశ్న్నిస్తున్నారు. నాకు సరిగా అవగహాన కాలేదు. ఆయన నాకిచ్చిన లెక్కలు నవ్మాలా? నా సవంత ఆలోచనలను నవ్మానా? అని అడిగాను. నా విమర్శికులు నన్ను పపశ్నించవచ్చు ఆఫ్రికా ఎలా రకిషంప బడుతుంది? నీ వేమీ ఆలోచిస్తున్నావో తెలుసా? గతంలో యేసేబు కన్న కలలు వారి అన్నలు అసాయకు ఆసపదమయింది కదా!
నా చిన్నప్పటి నుండి దేవుని స్వరానికి విధేయుడ్రనయ్యేవాడిని. ఆయన నాకాపరి నేను ఒక గొపరెను, గొపరెలు కాపరి స్వరం వింటాయి. ఏదెట్లున్నా నా స్థిర నమ్మకమేమనగా ఆయన పపజలపట్ల అదభుతాలు చేస్తారు. ఆయన సేవలో ఎన్నో అదభుతాలు చేసారు. నేను నమ్మకంతో ఉపవాసముండి ప్రార్థించుట కారంభించాను. నా సేవలో ఒక విశ్వసిని నాకు సన్నిహితునిగా ఎన్నో పాఠాలు నేర్చారు. నాఆత్మీయ ప్నేహితుని పేరు రిచెరుగారు
ఆయన ప్రాంతానికి దైవ సేవకుడు చర్చిలో దక్షిణ ఆఫ్రికాలో (��ష��తీస)(గబశ్రీబ)��వీ దైవపరిచర్య చేస్తున్నారు. ఆయన ప్రసంగము చేసి ప్రార్థించిన వెంటనే స్వస్థత ప్రార్థనలు చేయుట వెుదలుపెటటగా, కుంటివారు స్వస్దత కల్గి నడుచుట, గ్రుడ్డివారు చూచుట, కేనసరు రోగులు బాగువుటనన్న అన్నిజరుగుట చూచావు. నేను వా సరు
(వీ�రవతీబ) ప్రాంతంలో సేవ చేస్తూ రిచెర్లు గార్ని ఆహ్వానించాను. ఎన్నో సమస్యలు విమర్శల మద్య రిచరు ధైర్యంగా నిలిచేవాడు పెద్ద స్వరంతో లోతైన తలంపులతో నిబ్బరంగా ధైర్యంగా ఎలురగతై యేసునామములో స్వస్థత ఆజ్ఞాపించగా గొప్ప అదభుతాలు జరిరగవి నేను అవాకక్యయాను. నా ఆత్మీయ నేత్రాలు తెరపబడ్డాయి. నాకు నేనుగా స్వస్థతలు జరిపప విశ్వసం నాలో నెలకొలపలేదు. యితర సేవకులను ఆహావనించసాగాను
(జీశీ�అ
వారిలో జాన్ బస�వేన్ ఒకరు. ఆయన డ్రచ్ దేశసతుడు. ఆయన స్వస్థతలు దీశీరఎ�అ) చేయు దైవజనుడు పపజలందరకీ కర్పత్రాల దావరా పపచురపర్చాను. ఆహ్వానం పంపాను
14
నవయుగ పసైనికులు ప్రత్యేక వేదిక సిద�మయింది. గొప్ప స్వస్థతలు జరిగారు జాన్ వచ్చుట వలననే యివన్నీ జరిగాయని జనాలు ఆశ్చిర్యపడ్డారు. ఒకరోజు మిటింగ� సిద�మయిన వెంటనే పరిశుద్దాతయ్మడు నాకు మీటింగ్ వుగించమని చెపాపరు. రేపు స్వస్థతలుంటాయని చెప్పమన్నారు. నాకు చాల ఖంగార్యింది. ఎందరో విచ్చేసారు కానీ పరిశుద్దాత్మకు లోబడుట మంచిది. జాన్ తిరిగి వెళ్ళుటకు సిద�మయయారు. ఒక్కసారిగా గొప్ప విశ్వసంనాలో ఉద్బువించింది. ప్రభువా, నేను పెద్ద సువార్తికుడ్రను కాదు. నేను సావాన్య సేవకుడ్రను నేను ప్రసంగించుటకు సిద�మవుతున్నాను. కేవలవు నీ శక్తితో ప్రార్థించి రోగుల స్వస్థతకై పపార్థించగలను. నీవే అదభుతలు చేయాలి నీ చేతులలో నా జీవితము అర్పిస్తున్నాను. అంతే, అదభుతంగా దేవుడు నా దావరా గొప్ప కార్యాలు చేయుట నాలో నేనే ఆశ్చిర్యపడి పపరభునిస్తుతించి ఘన పర్చాను. నైజీరియాలో ఒక పాస్టర్ గారు కారు ప్రమాదంలో మరణించగా భార్య సమాధి పెట్టె చర్చి బేస�వెంట్లో ఉంచి రెహానారు బోంక పపారి�ంచగ పబతకుతాడని చెపిపకని పెటాటరు. నేనుపైన ప్రసంగించి క్రింద గమనించగా చలనవు కల్గి ఆయన పబతికుట అదభుతము జరిగింది. సిడి తయారు చేసి అన్ని దేశ్లకు పంపగా దేవుని మహిమ పర్చారు. నేటికి కొన్ని లక్షలమంది ఆత్మల రక్షణ శ్రీరక స్వస్థతలు జరుగుట నా కలను నిజవు చేయు పపరభునిస్తుతించి ఆరాధిస్తున్నాను.
జర్మనీ వారువూల గ్రామలలో పెంతకొస్తు ప్రార్థన శక్తిని లాయిస్ గారు వాతాతగారైన ఆగష�ట బోంకగారి స్వస్థతలో ఆరంభమై లకష్లాది ప్రజలు అదే అనుబభం పొందుట దేవుని మహా అదభుత కార్యవే. నిన్ను కూడా ప్రభువు దీవించగలరు. అందు బాటులో నుండి పోవుటకు సంసిద్ధమా? పపరభువుకృప మీతోనుండుగాక, ఆమెన్.
వా పరిచర్య వివరాలు జీవిత చరిపత
రెహానారు బోంకగారి సాక్ష్యము వివరణ :
అద్యాయము 4
దహించు సజీవ అగ్ని పరిచర్యను నా ప్రభువు దర్శన మిచ్చి అందించారు. యోహాను 14 : 12 (''నా యందు విశ్వసముంచు వాడును నేను చేయు క్రియలు చేయును వాటి కంటె మరి గొప్పవియు చేయును.——)
15
నవయుగ పసైనికులు
రైన్హారు బోంక (ప్రభువు కృపలో ఆఫ్రికా ఖండవు రక్షణ
�వ�అ��తీస దీశీఅఅసవ) భారాన్ని ప్రభువు దర్శన మిచ్చి పకమంగా నడిపించారు. వేము జర్మనీ దేశసతులవు. నామకార్థ లాధరన్ సంఘస్తులవు. గతంలో వా తాతగారు ఆగష�ట బోంక గారికి మరణకరమైన సుదీభర�వ్యాధి సంభవించింది. అమెరికా నుండి జర్మన్ దేశసతునిగా పదవీవిరమణ కాలంలో క్రీస్తు అందించిన పెంతకొస్తు అనుభవంతో యేసునామంలో స్వస్థతా వరము అన్యభాషల వరము పపపధముగా జర్మనీలో వారువూల 1922వ సంవత్సరంలో పపవేశపెట్టిన అనామక విశ్వసి. లాయిస్ గారి కారు దారి తపిప ఆగష�ట బోంక గారి గ్రామం చేరింది.
ఒక్క క్షణంలో నాతన కార్యం అదభుత స్వస్థతలో హల్లెలూయ నినాదాలలో ఆ వృద్ధుని స్వస్థత ఉజ్జీవ జావలలను లేపింది. ఆయన దుప్పటి పరిచర్య ఏలియా ఉండి ఎలిశా ను అందనట్లు ఈ తరంలో ఆఫ్రికా రక్షణ భారము దర్శనము దావరా పొంది నేడు సేవలో తరించుట ప్రభువు నాకిచ్చిన సేవా భారము. నేను ఆఫ్రికా ఖండ్రమంతా ఎంతో ఉజ్జీవంతో గొప్ప సువార్త సరభలు నిర్వహించగలుి చున్నాను. నేను నా తల్ల ప్రార్ధనల వల్ల 9వ యేట రక్షణా ను బభవాన్ని పొందాను.
యమవనసతునిగా నున్నపుడే ఆఫ్రికా సేవను గురించి ప్రభువు దర్శన మిచ్చారు. వా నాన్న మొదట జర్మన్ ఆఫ్సరిగా నుండి ఆ తర్వాత దైవ జనునిగా పహార్మన్
(నవతీఎ�అ) బోంక (సేవ చేసారు.
దీశీఅఅసవ)
వేల్సలో బైబిలు వేదాంతం కోర్సు చదివాను. మొదటిగా జర్మనిలో ఒక చర్చికి పాస్టరుగా నుండి ఆ తర్వాత ఆఫ్రికా చేరాను. ఆఫ్రికాకు పపపపదీముంగా మిషనెరీగా మళ్ళాను.
లెసోతొ అనే ప్రాంతంలో మొదటిగా సేవ ఆరంభించాను. ఆఫ్రికా
(�వరశీ్�శీ) ఖండ్రమంతా రకతంలో తడిసి పోయిన దర్శనము చూచాను. క్రీస్తు కార్చిన పవిపత రకతమని క్రీస్తు మెల్లని స్వరంలో పరిశుదాథత్మ దావరా వాట్లాడారు. ఆ సేవను మెల్లగా ఆరంభించసాగాను. పపపదీముంగా 800 మంది పట్టుడేరా లో ఆరంభం చేసిన
(ువఅ్) సువార్త సరభలు జయకంగా వుగిసాయి. ప్రజల సంఖ్య అధికం కాగానే పెద్ద టెంటులను నిరి�ంచాను.
1984 పపపంచంలోనె పెదదడేరా ను నిరి�ంచు కృప ప్రభువిచ్చారు. ఆ
(ువఅ్) రోజుల్లో 34 వేల మంది కూరో�నగల్గి ఆ తర్వాత సువార్త సేవలో గణనీయమైన సాచక
16
నవయుగ పసైనికులు క్రియల అదభుతాలు చూసిన వారి సాకషమును బట్టి యేసు నామంతో కుంటి వారు నడుచుట, గ్రుడ్డివారు చూచుట, వూగవారు వాట్లాడుట కేనసరు రోగులు బాగవుట. మరణించిన పాస్టరు జీవించ గలుిట యివన్నీ ప్రజలను ఆకర్షించి క్రీస్తు చెంతకు నడిపించాయి. ఒక్కొక్క విాటింగునకు ఒక లకష్ ఏభై వేలు (1,50,000) ప్రజలు విచ్చేసేవారు పకమంగా 16 లక్షల మంది జనాలు రాసాగారు వీరికి శబదం వినబడు ఆధునిక పరికర�ాలన్నీ అవర్చి కొన్ని మైళ్ళ దారంలో నున్న వారికి వినిపంచు అనుకూలతను కల్గించాను. ప్రభువు నాతో నుండి సహాయపడ్డారు. నేను
షషష.షట�అ.శీతీస్త్ర వెబ్సైట్ దావరా ప్రపంచమంతా నా పరిచర్యలను గ్రహించగలుి చున్నారు. (
�అ్వతీఅ�-
రూ అన్ని దేశ్ల కొరకు క్రీస్తున్నారనే రూ ్�శీఅ�శ్రీ ఎ�అ�ర్తీవ శీట జ�తీ�ర్ టశీతీ �శ్రీశ్రీ చీ�్�శీఅర) పరిచర్య అనేక దేశ్లకు కొనసాగి ప్రభువును ఘనపర్చుటలో ఆనందిస్తున్నాను. అమెరికా, రకనడా, జర్మనీ, యునైటెడ్ కింగ�డ్రవు, నైజీరియా, సౌత్ ఆఫ్రికా, సింగపూరు, ఆక్పసటలియా మరియు హాంక్ కాంగ� నందు వా కార్యాలయాలున్నారు. ఈ దేశ్లలో క్రీస్తును రక్షకునిగా అంగీకరించిన వారి సంఖ్య 55 మిలియన్లు కోట్లాది మంది క్రీస్తు విశ్వసులుగా ప్రభుని ప్రేమించుట గమనార�వు. క్రీస్తు శిష్యుల తర్బీదు ప్రోగ్రాము కర్పత్రాలు 185 మిలియన్ల కాప్లు 103 విభిన్న భాషలలోనికి 55 దేశ్లలో ప్రచురణ జరుగుట విశేషము. కొన్ని పుస్తకాలు ఉచితముగా మిలియన్ల పుస్తకాలు పంపుచున్నావు. మీరు కూడా కంప్యూటరులో గమనించి పుస్తకాలు పొందవచ్చు.
(దీశీఅఅసవ ళష�శీశీశ్రీ శీట
బోంక గారి అగ్ని పరిచర్యల పాఠశ్ల అనే సంస్థ పేరున సవయముగా నేర్చుకొనే సంస్థ పేరున సవయముగా నేర్చుకొనే పాఠశ్ల కోర్సు నిర్వహిస్తున్నావు. పరిశుదాథత్మ దావరా సువారీతకర్ణ డిపగీలు పొందు సదుపాయము గలదు.
ప్రపంచములో అనేక చోట్ల సువార్త కూటాలు నిర్వహిసాత 95,500,000 కాప్ల రక్షణ సమాచారాన్ని అన్ని ప్రాంతాలకు పంపిణీ చేస్తున్నావు. పరిశుద్దాత్మ అగ్ని పరిచర్యల నిర్వహణలో కొన్ని ఫిల్మిలను నిరి�ంచావు. అవి ఎంతో మందికి ఆధాయాత్మక ప్రేరణనందిస్తున్నాయి. నాకు ప్రభువిచ్చిన దర్శనాన్ని అంగీకరించి వినయంతో ఆరంభించిన సేవ గొప్ప పఘలితాలనిస్తుంది. ప్రతి క్షణము ప్రభువు సవరమునకు పరిశుదాథత్మ నడిపింపునకు సంపూర్ణివుగా లోబడినపుడు, మనకిచ్చిన తలాంతులను వాడుటకు సంసిద్ధమన�పుడు గొప్ప కార్యాలు తలపెట్టుటకు సావానయిలను ప్రభువు ఎన్నుకుంటాను. నేను సావాన్య వ్యక్తినే గాని అసాధారణ కార్యాలు జరిగించు ధన్యత అసమాన ప్రజ్ఞ గల సారవభ�వుడగు దేవుని కృపయే కారణవు. క్రీస్తు కొరకు ఆకలి దపిపక తపన కావాలి. నాకు మంచి విశ్వసియెన� భార్య ఆనీ లభించింది. నాకు ఐదు మంది
(�అఅవ)
17
నవయుగ పసైనికులు తోబుట్టువులున్నారు. నాకు వుగ్గురు పిల్లలు 8 మంది మనుమ సంతతి ఉన్నారు. నా బాలయము బభయాలతో వింతగా గడిచింది. వా తాత గారి స్వస్థతాను భావం నాలో చెరగని వుపదగా నిలిచింది. క్రీస్తు నిన్న నేడు రేపు వారని దేవుడు. క్రీస్తు చివరి దినాల్లో చెపిపన వాటల నెరవేర్చులోనె ఉన్నావు. వారుక 16 : 15 18 ''మీరు
్శీ సరవలోకమునకు వె�ు స్రవ సృషిటకి సువార్తను ప్రకటించుడి. నా నామమమున దయయములను మళుగొట్టుదురు. క్రొత్త భాషలు వాట్లాడుదురు. పావులను ఎతిత పటుటకొందురు. మరణ కర్మెన�దేది త్రాగినను అది వారికి హాని చేయును. రోగులు స్వస్థత పొందుదురు——.
క్రీస్తు యిచ్చిన వాగాదనవు నాకు మీకు ఒక్కడే. అది స్వకరించి క్రీస్తు కొరకు జీవించాలి. నా సాక్ష్యం విాలో ఉజ్జీవ జావలల్ని రేపాలని నా ప్రార్ధన. ప్రభువు విమ్ములను ఆత్మలో నింపుగాక. ఆమెన్ ఆత్మదీపమును, వెలుగించు యేసు పపభో - ఆత్మ దీపమును హల్లెలూయ. అన్ని రాజ్యాలు క్రీస్తు కొరకే సాకష్మివ్వాలి.
వా పరిచర్య వివరాలన్నీ (�శ్రీశ్రీ అ�్�శీఅర టశీతీ జ�తీబర్ జ�తీ�ర్ టశీతీ �శ్రీశ్రీ అ�్�శీఅర) షషష.జట�అ.శీతీస్త్ర వెబ్సైట్లో వున్నాయి.