Chapter 3 of 4

సాక్ష్యం 5

బిల్లీగ్రహాం గారి జీవిత నియమాలు

ు�దీ�జు " జ�చీుజుచీుళ

"టవ ూతీ�అష"�శ్రీ చీశీ1.

1.�శీ ్శీ ్�వ షశీతీశ్రీస �అస ూతీ�ష� ్�వ స్త్రశీశీస అవషర

మీరు స్రవలోకమునకు వెళ్ళు సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. అపొ.1:8

2.� న"వ పవషశీఎవ �శ్రీశ్రీ ్"అస్త్రర ్శీ �శ్రీశ్రీ ఎవఅ

ఏ విధము చేతనైనను కొందరిని ర్కిషంచుటకు అందరికిని అన్ని విధముల

వాడ్రనైయున్నాను.

3.�శీఎ�అ 1:16

� �ఎ అశీ్ �ర"తీఅవస శీట ్�వ �శీర�వశ్రీ

సువార్తను గురించి సిగ్గు పడువాడ్రనుకాను

4.ళవవస వవ "తీర్. న�ర స�అస్త్రసశీఎ �అస "ర తీ�స్త్ర�్�శీబరఅవరర

ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెదకుడి. అపుడ్రన్నియు మీకనయూ,

అను గ్రహింపబడును.

35

నవయుగ పసైనికులు

సాక్ష్యం 5. �అ �బఎ�శ్రీ�్వ, షశీఅర�సవతీ శీ్�వతీర పవ్వతీ ్"అ వశీబతీరవశ్రీట

వినయమైన మనస్సుగలవారై యెకని నొకడు తనకంటె యోగయుని

యెంచుకోవాలి.

6.� జ�వవత్బీశ్రీ శ్రీశీశీస పతీ�అస్త్రర యశీవ ్శీ ్�వ �వ�తీ్

కన్నుల ప్రకాశవు చూచుట హృదయమునకు సంతోషకరము.

7."ర్వఅ ్శీ �శీసర' షశీతీస �అస సవర�తీవ శ్రీ�టవ ్శీ ష"అస్త్ర ్శీ స్త్రశీస.

యెహోవా వాక్యము విని ఆయనను హాతతుకోనునట్లు జీవవు కోరుకొనుడి.

8.నవ ఎబర్ పవషశీఎవ స్త్రతీవ�్వతీ �అస � ఎబర్ పవషశీఎవ శ్రీవరర

ఆయన పహాచ్చివలసి యున్నది నేను తగివలసి యున్నది.

9.ణశీ అశీ్ రష�ట్ ్శీ తీ�స్త్ర�్ శీతీ ్�వ శ్రీవట్

నీవు కుడి తట్టుకైనను, ఎడవుతట్టుకైనను తిరుగకువు

10.నవ స�శ్రీ�స్త్ర�్ర �అ ్�శీరవ ష�శీ �తీవ ్తీబ్�టబశ్రీ

సత్య వర్తనులు యెహోవాకు యిష�టలు.

11.� "తీ్ టతీశీఎ ఎవ వశీబ ష�అ సశీ �అవ అశీ్"అస్త్ర

నాకు వేరుగా నుండి మీరరవియు చేయలేరు. నా యుందు మీరును,

మీ యందు నా మాటలు నిలిచియుండాలి.

12.�శీతీస ్శీస్త్ర�్�వతీ టశీతీ ్�వ ్తీబ్�

మనవు సత్యమునకు సహాయకుల మగనుట్లు ఉపకారము చేయ

బదు�లవై యున్నావు.

13."�్ వ�వతీ వశీబ సశీ, షశీతీస �్ �్ ష�్� �శ్రీశ్రీ వశీబ �వ�తీ్

మీరేమి చేసినను అది మనుష్యుల నిమితతముకాక, ప్రభువు నిమితతమని

మన సారిపుగా చేయుడి.

14.దీవ.... అశీ్ స్త్రతీవవసవ టశీతీ ఎశీఅవవ పబ్ వ�స్త్రవతీ ్శీ రవతీ�వ

దేవుని చిత్త ప్రకారము ఇషట పూర్వకముగాను, దుర్లాభేకషతో కాక సిద్ధ

మనస్సుతో చేయుడి.

15.ూతీ�వ జశీఅ్�అబ�శ్రీశ్రీవ

యెడ్రతెగక ప్రార్థన చేయుడి.

36

Photograph from page 38 of Navayuga Sainukulu
పేజీ 38

నవయుగ పసైనికులు

అద్యాయము 1

బిల్లీ పరగహాం గారి స్వయభావాలు

బిల్లీ పరగహాం స్వయ భావాలు :–

నా జీవితంలో ప్రముఖ ఆశయం ఏదనగా క్రీస్తు చెప్పిన సందేశ్న్ని స్వచ్ఛందంగా అమలు చేయాలనియు, సరవలోకానికి వెళ్ళాలి, సర్వసృష్టికి క్రీస్తు రక్షకుడని ప్రకటించాలి, వారు మనస్సు పొందాలని, పహాచ్చిరించాయి. గతంలో 1910వ సంవత్సరంలో గొప్ప దైవజనుడు చెప్పిన దైవ సందేశం యవవనంలో నా గుండెల్లో వారుపమారగది పపపధమంగా నేను పపసగించిన ప్రసంగంలో ప్రపంచ కాంపరగస� ఆశయం అజీ�వవు గురించిన దేవనంగా 60 దశ్బాథల క్రితవే ప్రతి సంఘవు, క్రీస్తు భక్తితో ఉజ్జీవంతో నింప బడ్డాలనేది అతి అర్జంటుగా విధిగా ఆచరించవలసిన విధి. విజ్ఞపితగా తెలిపారు.

ఇది చెప్పిన దైవజనుడైన ఎడిన్బరోిగారు కోత విసాతరంగా ఉందనే నినాదం క్రొతతదికాదు ఎన్నో సంవత్సరాల క్రితం తెలిపిన నగ్న సత్యము. పనివారు లేవాలి రావాలి, తవరపడాలి. వానవుని జీవితం నిర�యించేది ప్రతి తరంలో దైవభక్తిలో సాగుటయే. పబతికిన మనకు రూ బాధ్యత వుంది. మనకు దేవుడిచ్చిన సదవకాశ్లన్నీ, యిచ్చిన సమయాన్ని తలాంతులను సరిగా సద్వినియాగం చేయగలుి చున్నావో లేదా ఆలోచించి క్రియాచరణలో పెట్టు సమయము నిన్న కాదు నేడేనని గుర్తిస్తున్నావా?

క్రీస్తు సందేశవు తరతరాలలో నిన్న నేడు రేపు ఓకే రీతిగా ఉంటుంది. వారనివాడు అన్ని కాలాలలో ఒకే రీతిలా నుండేవాడు దేవుడు. మన శ్రీరక ఆత్మీయ అవసరాలు కూడా వారము. మనవు ఉపయోగించే పద్ధతులలో వారపుంటుంది. వారుతున్న లోకంలో అవసరాలను బట్టి మన దృకప్ధం వారాలి. తరాల అంతరమనే ఒంతెనను దాటుట తప్పదు ఏతరానికి ఎట్టి పద్ధతిలో సువార్త బోధించాలో దైవ జ్ఞానంతో సంసిద్ధం కావాలి. ఈ తరంలో దేవుడే మనకు గొప్ప వనరుల నందించుచున్నారు. గతంలో కన్నా ఆధునిక ఎలక్కాటనిక్ పరికర�ాలు అందుబాటులో వుంటున్నాయి. ఫోనులు, పసల్ ఫోనులు, �పోనులు, టి.వి.లు పసటలైట్లు మరెన్నో

37

నవయుగ పసైనికులు వాహనాలు వచ్చాయి. సినిమా రంగంలో ఎన్నో వారుపలు వచ్చాయి. యివన్నీ సువారీత కర్ణలో ఏరీతిగా ఉపయోగపడగలవో మనవు స్పష్టంగా తెలిసికొని గ్రహించుకోవాలి. క్రీస్తు కొరకు సేవ చేయాలి.

నా జీవితంలో నేను నేర్చుకున్న మరొక సత్యవేదనగా దేవుని రాజ్యాన్ని నీతికి వెదకితే మిగిలిన వన్నియు ప్రభువు మనకు దయ చేస్తారు. నాకు చాలా నిరి�షటమైన పపాముఖ్యతలుంటాయి. అది ఎన్నడు చెకుకచెదరవు వార్చుకోను. నా జీవితత పట్ల దేవుని పిలుపు నా కర్తవయము, యిదే నాకు జీవితాశంగా నెరవేర్చాలి ఆ తర్వాత మిగిలిన బాధ్యతలు స్వకరించగలను. నాకు తెలిసిన ఒక డాక్టరు గొప్ప ప్రసంగీకునిగా కూడా కృషి చేసేవారు. నాతో చెప్పిన విషయము నన్ను చాలా ఆశ్చిర్యానికి గురిచేస్తుంది. ''బిల్లీ సువార్త ప్రకటించుట సామాన్యమైన పనికాదు. చాల అలసట శ్రమతో కూడిన క్రియయిది. నేను అనుభవంతో తెలసుకున్నాను——. నేను ఆసత్యాన్ని గమనించగా నిజంగానే నేను చేస్తున్న పనివల్ల ఆలోచించి ప్రసంగము సిద్ధపడుట ప్రసంగించుట కాసత అలసట కల్గిస్తుందని గ్రహించాను. నాకయితే ఒక్క విషయములో బాగా అనుభవం కల్గింది. అదే మనగా నిత్యతవం గురించిన నియమాలు బోధించుట చాల శ్రమతో పశద్ధతోకూడిన పనిదానికి అంకితభావం, అవిరామకృషి, అకుంఠిత దీక్ష, అచంచల విశ్వాసం కావాలి. యిదిచాలా బాధ్యతలతో కూడినప్ని నాకు నాలో ఒక బభయముంటుంది. అది సేవచ్ఛగా మీతో చెపాపలి. నేను చెపపదలచిన విషయము సాటిగా చెపపగలుిచున్నారు లేదా నేను చెపపవలసినది కాక మరొక అంశ్నికి జారిపోతున్నానా నిత్యము పరీకిషస్తూ అతి జాగ్రత్తతో సిద్ధపడుతాను. నన్ను తగించుకొనుటలో ఆనందిస్తాను. క్రీస్తు తన శిష్యుల పాదాలు కడిగారు. నా జీవితంలో నా సేవలో గొప్ప ప్రగతి సాధించగలాినంటే నేను వ్యక్తిగతంగా కాదు నా బృందమంతా సహకరించగా నేను నా బృందము అందుకున్న ఘనతకై చెప్పన శక్యమైన కృతజ్ఞత భావంతో నిండైన హృదయముతో దేవునికి కృతజ్ఞతస్తుతులు చెల్లిస్తాను. ప్రతి ఘనత మహిమ సవాస్తవు క్రీస్తునకే చెల్లుతుంది. దేవుడు చేసిన అదభుత కార్యాలకు తగినంతగా వందన సమరపణ చేయుట లేదని చాలసార్లు భావిస్తాను.

నేను నా సన్నిహితులతోగానీ అపరిచితులతోగానీ వుచ్చిటించు వేళ్ల్లో నేను అతి పపసన్నంగాను ఆనందంతో కన్పరిచుకుంటాను. నాకు ఇష్టమైన ఆట గల్పు

(�శీశ్రీట) ఈ ఆట ద్వారా చాలా ఆహ్లాదాన్ని అనుభవిస్తాను. అనుకొని రీతిగా నా ఒతితడులన్నీ మటమాయం చేయగల్గిన పని నా ఆట ద్వారానే. నా మంచి ప్నేహితులతో సరదాగా ఆటలాడుట ద్వారా వానసిక ఉల్లాసం పొందుతాను. కొన్ని సార్లు ప్రముఖులతో,

38

Photograph from page 40 of Navayuga Sainukulu
పేజీ 40

నవయుగ పసైనికులు పపెసిడెండ్సతో ఈ ఆట ఆడేవాడిని దీని ద్వారా ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా సన్నిహితులయేయివారము. దైవ వాక్యం ధ్యానం ద్వారా క్రీస్తు మెల్లని స్వరం నేను వింటున్న భావం కలేది. ప్రార్థనాత్మతో దేవ చిత్తంలో సిద్ధపడిన వాక్య పరిచర్యలో గణనీయమైన పఘలితాలు కనిపంచగా నా మనస్సు ఉతాసహంతో ఉపొపంగిపోగా దేవుని మౌనంగా గుర్తించుట నాకిష్టవు. నా బాల్య స్నేహితులు, సన్నిహితులు నేను పపసగించగా ఆనందించి, నన్ను అభినందిస్తూ ''బిల్లీ, నీకీ ప్రసంగాలు చేసే పని సరిగ్గా తగునది—— అనేవారు. ఒక్కొక్కసారి నాలోనేను పపశ్చించుకొనేవాడిని నేను జీవితకాలమంతా ప్రసంగీకునిగా ఉండాలా? యీ ప్రశ్న నాకు గల్పు ఆట ఆడిన రాత్రి వేళ్లో ఉదయించేది. ఆ తపన నాలో ఆరగది కాదు. ఆరని మంటలా రగిలేది. ఒక రాత్రి చాల భారంతో ఒక చివర, ఒంటరిగా వచ్చిన ఆట పగౌండులో మాకరిల్లి ప్రార్థించాను. సాక్శాటంగపడి భారం కల్గి నపుడెల్లా పపారి�ంచుటలో అపారమైన నెమ్మది తృపిత లభించేది.దుఃఖ భారంలో అవిరామంగా కన్నీరు వరి�ంచసాగారు. ''ఓ దేవా, నీవు నన్ను సేవ చేయాలని ఆశిసేత తప్పక నీసేవ చేస్తాను. ఈ మన్నెల కాంతిలో, ఈ మంచులో, ఈ పచ్చిని నేలపై, చల్లగాలుల మధ్య అంత నిశ్చిలంగా నిశబథంగా వున్న వేళ్లలో నాకే గుర్తు కనిపంచలేదు పరలోకం నుండి ఏ సంకేతవూ రాలేదు. నా ఆత్మలో నేను స్పష్టంగా ఆయనను సేవించుటకై పిలువబడ్డాను. స్పష్టంగా నేను దేవుని సేవ అవిరామంగా చేయాలి. తప్పదు. అంతే. ఇక క్రీస్తు సదా పహాచ్చిరించబడాలి నేను తగ్గుంపులోనే వినయంగా విధేయుడ్రనై క్రీస్తు అనుచరుడైన సరవదా జీవించాలి. నాలో జీవిస్తున్నా క్రీస్తు నాకు యి అనుభావాలన్ని యిస్తు ఘనత నిస్తున్నారు గనుక కేవలవు క్రీస్తు నాయందు క్రియ చేస్తున్నారని పూర్తిగా నవ్ములేను.

39

Photograph from page 41 of Navayuga Sainukulu
పేజీ 41

నవయుగ పసైనికులు

కొన్ని గొప్ప వాగ్దానాలు : నిరీక్షణతో నమ్మి కుడికి గానీ ఎడవువైపు తొటుపడక నిరీక్షణ నిలుపుకొనే భాధ్యత ప్రభువు నాకిచ్చారు. నా ప్నేహితుడొక సారి పప�ాంక్ నన్ను చేరి ఒక కోరిక గురించి పపస్తావించారు. బిల్లీ కి�ప�ోరు అనే దైవసేవకుని సినిమాలో

వీ�వీ నటించుటకు నిర�యించారట. నీవుంటే అది చాల సమంజసము నీవే ఎక్కువ యోగయువని సమంజసము అని అన్నాడు. నేను సాటిగా అతని కండ్ర్లలోకి చూచాను. యితరులంతా వింటావుండగా ''చాడు పప�ాంక్, దేవుడు కేవలవు సువార్త బోధించుటకే నన్ను సిద్ధపర్చారు, అదేనా ముఖ్యమైన పరిచర్య గనుక ఏ యితర పనులు నేను చేయను. నా జీవితంలో మరియేు యితర పపలోభాలకు ఎన్నటికీ లోనుకాను. యిదే యితరులకు కేషమవు, దేవునికి మహిమ – ఇదేనా నిర్ణియమని—— తెలాపను. నమ్మిస్తుల సేవను క్రీస్తు ఎల్లప్పుడు గుర్తిస్తారు, ఆ సేవలో ఆనందిస్తారు యిదేనా నమ్మకము చాలస్లారు కొందరు పపసంగీకులు వారి మీటింగ్ సమయంలో వచ్చేసిన శోతల సంఖ్యను అధికంగా అబద్ధం చెప్పి వారతలలో చేరుటలో అతిశయిస్తూ గొప్పలు చెప్పుకొనుట గమనిస్తావు. అట్టి పరిసిథతుల్లో వారాత పత్రిక వారు అనువానంతో వివరాలు సేకరించి అసత్య వార్తగా తెలిసి కొన్నప్పుడు మరెన్నటికి వారతలలో రానీయక జాగ్రత్త పడేవారు. నా విషయంలో వేము చేయు మిటింగులలో వాస్తవాలు గ్రహించి మరింత ఎక్కువ

పశద్ధతో వారతలు ప్రచురించి దేవుని మహిమ

పర్చుట చాలా ఆనందం కల్గిస్తుంది. నిజాయితీ

గలవారిని దేవుడు ఘన పర్చిగలరు ఆయనకే

పూర్తి మహిమ ఘనత ఆపాదిస్తావు. వేము

నిర్వహించే ఉజ్జీవ సువార్త సరభల విజయం

అధికము కాగా వేము మరింత ఎక్కువగా

దేవునితో ఆధార పడుట ఎక్కువ చేస్తావు.

ఒకసారి పబిటన్లో జరిగిన మీటింగ్లో దేవుని

కార్యాన్ని గమనించావు. ఎందరో అంకిత

భావంతో చేసిన స్మిషిట కృషి పఘలవే దీని

విజయ రహస్యం. నేను నిమితత వాత్రడ్రను

కేవలవు ఒక పపసంగీకుడ్రను ఒక వారాత

హారుడ్రను వాత్రమే.

వాకు అవసరమైన సమయోచిత

సహాయము దేవుని నిండే లభిస్తుంది. దేవుని

40

Photograph from page 42 of Navayuga Sainukulu
పేజీ 42

నవయుగ పసైనికులు దక్షిణ హస్తము గొప్పకార్యాలు చేయగలదని నవ్మాను. దేవుని నుండి వేరై నేను ఏమీ చేయలేనని నా నామ్మిక. నేను నిర్వహించిన ప్రతి సమావేశవు వ్యక్తిగతము కాదు. నా బృందములో సాటఫ� సభ్యులున్నారు. బోరు ఆఫ్ డైరెకట్ర్లు శ్రద్ధగా పనిచేసే వారు కలిసి చేస్తారు. ఒకరి కొకరం ఆధారపడుచూ జతపనివారుగా కట్టుదము రండి అంటా కలిసి పనియుయుటచే అందరి విజయము కలిసి ఉందని అందరము కలిసి ఉత్సహించి దేవుని ఘనపరుస్తావు. డబ్బభకై ఆశించక సేవను ఆశించుట నాద్యేయము. ఒకక్కకసారి ఇషట వున్ననా లేకున్నాను డబ్బు ఖర్చులకు అత్యవసరవే అయినను అందరము ఉమ్మడిగా అత్యవసరముగా ఖర్చులు నిజాయితీగా లెక్కలు ద్వారా నిర్వహించుటవలన ఏ అపార్థలు రాకుండా, వ్యర్థంగా ఖర్చు పెట్టి నష్టపడకుండా ప్రార్థనా పూర్వకంగా దేవుడిచ్చిన జ్ఞాన వివేకముతో డబ్బు వ్యవహారాలన్నీ నిర్వహించుట వల్ల వాకీ ఘన విజయాన్ని పపరభువుయిస్తున్నారు. ప్రతినెల ఎంతో పశద్ధతో అన్ని దేశ్లనుండి వా సేవకై సొమ్ము పంపుచుండుట వలన వాకు భారీఎతుతన ఖర్చులు ఎదురొకంటున్నావు. ప్రతి సంవత్సరము చిన్నపాటి బహామతులు స్వకరించి అవసరాలు తీర్చుకుంటావు. నా విజయాలన్నింటికి కీలక భావం ప్రార్థనయే. ప్రతి సమస్యకు కన్నీటితో పెనుగులాడి ప్రార్థించుట నా కలవాటు ఫ్లోరిడా బైబిలు సంస్థలో చాలా గొప్ప పాఠల్న నేర్చుకున్నాను. మన కంత అవసరమయిందో అంత సొమ్ము దేవుడు తప్పక అందజేస్తాడు. మన అర్హతను బట్టిగాక ఆయన దయ కృపలను బట్టి గాక దేవుడే తన ఐశ్వర్యము చొపుపన మహిమలో మన ప్రతి అవసరాల్ని తీర్చును. నా జీవితంలో యి విలువైన పాఠము క్రియా రూపంగా అవలంబించాను. ఈ రీతిగా బైబిలు సత్యాలను హుతతకొని వాగ్దానాలు నమ్మి నా సేవను ఆరుదశ్బాదలుగా విజయవంతంగా వుగించాను. హాల్లెలయా దేవుడు స్తుతికి పాపతుడు. మిమ్మలను కూడా దీవించగాక ఆమెన్.

బిల్లీ పరగహాం గారి బాల్యవు

బిల్లీ పరగహాంగారు గొప్ప సువార్తికుడు బాల్యంలో బిల్లీని అందరా యిష్టపడేవారు. డాక్టరు పరీకష్కు వెళ్ళాలంటే చాల వారావు చేస్తూ విసిగించేవాడు తంపడి పిడికిలి బిగిసేత బాగా దండిస్తాడు. భయపడి విధేయత కన్పరర్చివాడు. ఉదయాన్నే వారి పాడి పనులను

41

Photograph from page 43 of Navayuga Sainukulu
పేజీ 43

నవయుగ పసైనికులు బ�్ల వెళ్ళువాడు. వేగంగా పాలు పిండగల నేర్పుగలవాడు.

బిల్లీ చాలసార్లు తలంచే దేవునా ''తమ పొలాల మద్య నన్న పశువుల దొడిు ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది! గడ్డి పాలు, పిల్లులు, ఆవులు వీటన్నింటిలో మిళితమై వచ్చే వాసన బాగుంటుంది——, ఆవులలో స్నేహంగా ఉండేవాడు. వాటికి కూడా బిల్లీ అంటే చాల యిష్టవు.

ఒకసారి ఆవు పాదం త్రొకికంది. ఆ బాధలో పాలు చకచ్క పిండేసా. కోళుకు వేకలకు వేత వేసేవాడు. వేకలంత అందమైన అద్భుతమైన జంతువు భూమి మీద లేదని వుచ్చిట పడేవాడు. తవ్మాడు వెలలివన్ని కూడా వుదుద చేసేవాడు. ఒక సారి డాక్టరు ఆఫ్సుకు బిల్లీని తల్ల దండ్రులు తీసికొని వెళ్ళారు. మీ బి�్లలో ఏ డబ్బ్బా కనిపంచడవు లేదన్నాడు.

డాక్టరు చాల అసాధారణంగా ఉందే అన్నాడు. భోజనపు గదిలో పాత్రల కిను క్రిందకు పడవేస్తాడు. కోడిగ్రుడ్ర్ల బుటటల్ని క్రిందకు పడవేస్తాడు. పారుకలోని కార్లపై రాళ్ళు రమువతాడు. బిల్లీ రూ దశలో చేస్తున్న పనుల్ని బట్టి మౌనంగా భరించాలి అన్నాడు. బిల్లీ తాత లాగ పెదనాన్న లాగా ఉన్నాడని తంపడి ప్రేమించేవాడు. తల్ల బైబిలు వాక్యాన్ని కంఠస్థం చేయించేది. నపూర్ణి హృదయంలో ఆత్మలో బలంతో దేవుని ప్రేమించాలి. బిల్లీ పపవర్తనకై దు� ఖంలో ప్రార్థించగా, ఎవరి గురించి పపారి�స్తున్నాడు. బిల్లీకి అర్థం కాలేదు. తన కోసం కాదులె అని తలరాచి నిర్లక్షం భావంతో ఉండేవాడు.

సాకలు అనుభవాలు

బిల్లీ తల్ల వెుదటిరోజు సాకలు అనుభవం ఎట్లుంది? అని ప్రశ్నించగా, ''టీచరు నన్ను యిట్లు పడుట లేదని భావిస్తున్నానన్నాడు. ఆదివారం మౌనంగా ఉండినట్లు మిగిలిన రోజుల్లో అలా ఎలా వుండాలి అంటా బాధపడేవాడు. రూ తలంపులలో నవువీట మర్చిపోయాడు. టీచరుకు పూలగుతిత తీసిరకళిు మంచితనం చేసికో అని తల్ల సలహా యిచ్చింది. స్కూల్లో ఆనందంగా ఉండేది లేదు. గనుక యింట్లోనే ఆనందంగా

42

నవయుగ పసైనికులు ఉండాలని ఆశించేవాడు. బిల్లీ పసైకిలు మీద వెళ్ళు సమయంలో తన పిల్లులు, కుక్కలు, వేకలు వెంట రావాలని శిక్షణ నివ్వాలనే అందరూ చూడాలనే కోరుకునేవాడు. ఉదయాన్నే ఆవుపాలు పిండుట అతని పని, ఆ తర్వాత పదాకష్ పండ్ర్లు గ్రుడ్ర్లు, సాస�, పబడ్, చారక్లట్ పాలతో కూడిన అల్పాహారం తినేవాడు.

బిల్లీ తల్ల చాల భక్తి గలది. ప్రభువు రూ రోజే వసత ఎంత బాగుంటుంది! అని చెప్పగా అవునన్నాడు గానీ బిల్లీ సిద్ధంగా లేను కద ఆలస్యము అయితే బాగుంటుందని తలంచాడు.

తల్ల నేర్పిన ముఖ్యపాఠము :

సావుతలు 3:5,6నీ సవబుది�ని ఆధారం చేసికోరాదు. ఆ వచనాలన్నీ గడ్ర దడ్ర అపప జెప్పేసేవాడు. తల్ల బిల్లీని చాల అభినందించేది. అమ్మ సలహా వేరకు పూలు తీసి కొని తన టీచరుకు యివ్వగా యివి నాకేనా అని అడిగింది. ఆమె తన కోసం పూలు యిచ్చాడని ఆనందించింది. బిల్లీకి 8మైళ్ళ దారములో నున్న కోఫ్ అవ్వ దగ్గరకు మళ్డం చాల యిష్టం. అక్కడ వారు పఘ్లవు, జీడి వామిడి, ఆపిల్ చెట్ల వర్సలో ఆడుకొనేవారు వారి అవ్వ పాలు తీయని మిఠాయిలు వడిుంచి తీయని కబుర్లు చెప్పేది. తన భర్త బిల్లీ తాతయ్య గురించి వింత కధలు చెప్పేది. వాళు తాత యుద్ధంలో ఒక కాలు, ఒక కన్ను పోగొట్టుకున్నానని ఆ తర్వాత రాబిన్ససన్ను వివాహమాడాడు. ఆము ఎవరు? అని అడిగితే నవువతా నేనే అంది. అవ్వా, ఒక వ్యక్తి ఎంత మంచి వాడైతే అన్ని కశాటలోస్తాయన్నట్లు నీవు చెపాపవు అన్నాడు. కాదు, నీవూహా వాత్రమే బిల్లీ అని సర్థిచెప్పేది. బిల్లీ తంపడి పప�ాంక్ కూడా ఒక సాకట్లాండ్ వ్యక్తిని గరవంగా చెప్పేది. బిల్లీకి వుందు ఒక ఆడ్రపిల్ల పుట్టి చనిపోయిందట. అది ఆలోచించడానికి యిష్టపడేవాడు కాదు. బిల్లీ స్కూల్లో చాల నెమ్మదిగా ఉండేవాడు. బిల్లీ చాల పనులు చేసేవాడు. తవ్ముడితో ఆడుకొనేవాడు. 107 మత పరమైన ప్రశ్నలకు జవాబులు కంఠస్ధము చేసాడు. తన తంపడి ఉజ్జీవ కూటాలకు వెళ్ళాడు గాని దేవుని చిత్త ప్రకారం జీవిస్తున్నానో లేదోనని దిగులు చెందేవాడు. బిల్లీ దృషిటలో క్రైస్తవ జీవితం అంటే కేవలవు దేవుని సిద్ధాంతాలు నేర్చుకోవడం, చర్చికి వెళ్డవు పరిశుద్ధ గ్రంధంలో వాక్యాలు గుర్తుంచుకోవడం ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళడం మరియు నిత్యతవంలో ఉండడవు. నెమ్మదిగా తాను కంఠస్థం పెట్టిన పపసంగిలో వాక్యాలు జ్ఞాపకవెుచ్చారు. ''దరిదనవులు రాక వుందే, నీ బాల్య దినవుల యందే నీ సృష్టికర్తనుస్మరణకు తెచ్చుకొనము——.

బ�్ల తంపడి తెల్లటి స�ంభాలలో రెండ్రతసతుల యిటుక గృహాన్ని నిరి�ంచాడు.

43

Photograph from page 45 of Navayuga Sainukulu
పేజీ 45

నవయుగ పసైనికులు వుందు భాగము సింధార వృకషాలతోను, దేవారు వృకషాలతోను అందంగా ఉంది. ఆ యింటి వూలనున్న పడక గది బి�్లకిచ్చారు. దాని కిటికీ నుండి యింటి వెనుక నన్న గుబురైన చెట్లు అందంగా కనిపంచేది. బిల్లీ తన పశువులశ్లలో ఐదు తన ఆరు డ్రజన్ల పాలిచ్చే ఆవులున్నాయని సాకలు వారికి చెప్పేవాడు. తన తన పాల వ్యాపార వివరాలన్నీ పుస్తకంలో వ్రాసేది. బిల్లీ తంపడి కేవలవు 3వ తరగతి చదివాడ్రట. పరగహాం స్థంను ఓర్పుతో తీర్చిదిద్దాడు. తంపడి అంకులు రక�్లడు సహాయపడ్డారట. బిల్లీకి బేస�బాలు చాల యిష్టం. బాలు గాలిలో ఎగరడవుంటే కవిత్వమంత మధురంగా ఉండేది. బిల్లీ తన 10వ ఏట నుండి పుస్తకాలు పశద్ధగా చదివేవాడు. ''ఎన్నో పుస్తకాలు చదువుతున్నావు కదా బిల్లీ, స్కూల్లో వారుక లెందుకు సరిగ్గా రావడం లేదని తల్ల పపశ్నించేది. అమ్మా, నేను చదివే టార్జీన్ కధలపై పరీక్షలు స్కూల్లో పెటటరు కద! అంటా నవేవసేవాడు. సాకలు పరీక్షలలో వారుకలు తకుకవ వసేత తల్లని కోపపడ్రకుండా మంచి చేసికోడానికి పూలగుతిత అందించేవాడు. బిల్లీకి రేడియోలో వచ్చే పపసంగాలపై ఆసక్తి లేదు. అడ్రవిలోకి వెళ్ళు ప్రకృతి చూస్తూ మువైరిచి పోతా తన మధురమైన సమయాన్ని పూలు కోస్తూ గడిపేవాడు. తలతతో చాల చనువుగా నుండేవాడు. అమ్మారులపై బిల్లీ ఆసక్తి గురించి వివరంగా తల్లతో మచ్చిటించేవాడు. కొన్ని సార్లు అందరితో ఏమి వాట్లాడాలో తెలియక మౌనంగా ఉండేవాడు. బేస�బాలు పుస్తకాలపై పశద్ధ స్కూలు పుస్తకాలపై ఉండేది కాదు. రూ రీతిగా ఆసక్తికరమైన పుస్తకాలపై వాట్లాడవలసి వచ్చినపుడు అతని పొడ్రవైన సన్నని చేతులు దాచుకుంటా నీళ్ళు నవులుతా, పదాలు వెదకుచూ గడిపేవాడు. బిల్లీ వయస్సులో పెరిరగ కొలదీ అతని ఆత్మ విశ్వాసము పెరిగింది. ఇంట్లో బడిలో ఒకేరీతిగా వెలగసాగాడు. ఒకసారి అద్యాపకుడి జేబులో కోడి ఎవుకలు కుకాకడు. చెతతకు నిపపంటించడంలో

44

నవయుగ పసైనికులు భాగసతుడ్రయయాడు. చిన్ననాటి చిలిపి చేష్టలు సరాదగా అనిపించేవి.

బిల్లీ తెల్ల బట్టలు, అందమైన టెల�ు, �స�క్రీవు రంగులో ప్యాంట్లు ముఖ్యపు నవ్యుతో సాకలుకు వెళ్ళునంతమాత్రాన యింటి పనులు చేయుటలో గానీ భోజనాన్ని గాని, భోజనం తర్వాత పార్థించావు, వాక్య ధ్యానవు, దైవ భక్తిని ఏ వాత్రం నిర్లక్షం చేసేవాడు కాదు. తన కుటుంబంలో సరభ్యులందరి ప్రేవానురాగాలు తెలసు. అప్పటికి 14 సంవత్సరాల వయసన్న వాడైనను పసిపిల్ల అయిన చెల్లెలు జీన్స వుదుద చేసి ప్రేమించుట బాగా తెలసు. తంపడి చాలా క్లుప్తంగా మాట్లాడేవాడు. అందరి కంటే ఎక్కువ దేవునితో మాట్లాడేవాడు. అతనికంతో ఉత్సాహం కలేది. తంపడి బ్యాంకులో డబ్బు పోగొటుటకు చాల చింతించాడు. పిల్లల విద్యాభ్యాసం ఎట్లు చేయాలో బాధపడేవాడు. దాచుకున్న డబ్బు పోయిననా జీవనోపాధి వాత్రం చెకుక చెదరలేదు. అవ్వ మరణించినపుడావె వయస్సు 90 సంవసరాలు ఆమె మరణం బిల్లీకి ప్రత్యేక జ్ఞాపకంగా నిలిచింది. ఆమె తన పడక నుండి లేచి కృపతో నిండిన గొప్ప వెలుగును రక్షకుని చాచిన చేతులను చూస్తున్నానని కేక వేసినపుడు బిల్లీ అక్కడే సాకిషగా నిలిచాడు. బిల్లీ అవ్వ మరణానికి వుందుగా దేవదాతలను, తన భర్త బన్ను చూచింది. మెల్లగా నిండు మీద వాలి ప్రశాంతంగా ప్రభువు నందు నిపదించింది.

ప్రభువైన యేసును, పరలోకాన్ని స్పష్టంగా చూచింది. ఎవరైతే తమ జీవితమంతా దేవుని ఆరాధిస్తూ ప్రార్థిస్తూ పది ఆజ్ఞలను పాదిస్తూ, ఆయనను గురించి మాటలు అసత్యమని ఏ రీతిగా చెప్పగలరు? ఎంతో గొప్ప అనుభవం చూపిన అవ్వ పరలోక యాపత బి�్లలో చెరగని విశ్వాసము కల్గించి పరలోకం చాల వాస్తవమని విశ్వసికి అది అందమైన గమ్యమని గుర్తించాడు. ఒకసారి బిల్లీ గుండని రంపంవుతో చెకక్ను కోసే సమయంలో ఒక వుకక్ శ్ర్వేగంతో అతని నోట్లో గ్రుచుకుంది. వుకుక క్రింద చాల గాయవైంది. నెమ్మదిగా వాళు అంకుల్ రక�్లప� అంకులను చేరాడు. ఆసుపత్రికి వెళ్ళాడు. అక్కడ మృతయముతో పోరాడాడు. బిల్లీ తల్ల కీర్తనలు 91లో ''ఆయనే నా ఆశయము నా కోట, నేను నవ్ముకొను నా దేవుడు అని మీ నాన్న మీకు చెపపలేదా? అని ధైర్యపరచింది.

బిల్లీ రకష్ణై ప్రభువు సిద్ధపర్చారు :

బిల్లీ తంపడి క్రిషిటయన్ వెున్స క్లబభలో చాల చురుగ్గా పాల్గొంటున్నాడు. ఒక రోజు అతని తంపడి ఆహ్వానించగా అనేక మంది కార్లు యింటి

(జ�తీ�ర్"అ ఎవఅర షశ్రీబప) వుందు బిల్లీ చూచాడు. కుటుంబాలతో ప్రార్ధనకు విచ్చేసారు. అతని తంపడి పరమానంద భరితుడై వెలుగులో వుఖం ప్రకాశించుట చూచాడు. ప్రపంచంలో నలువూలల నుండి

45

నవయుగ పసైనికులు దేవుని సువార్త ప్రకటించే బోధకుడు కావాలని మన చారర్లటీట గ్రామం నుండి లేపమని మీ ప్రార్థనా కూడికలలో ఒక వ్యక్తి ప్రభువుని ప్రార్థించుట విన్నాను అని బిల్లీ తల్ల అంది.

అతని ఉద్దేశ్యము చారర్లటీట గ్రావము ఒక ప్రపంచవేవోనని బిల్లీ నవ్వాడు. ప్రభువు కృపలో అట్టి వ్యక్తి బి�్లగా ప్రభువు దృషిటంచారు. బిల్లీ తన పరిధి పెంచాడు. నీలి రంగు కారునే సోపర్ట కారులా నడిపపవాడు.

బిల్లీకి చాల శోధనలుండేవి గాని 1కొరింధి 10:13 దేవుడు నమ్మదగినవాడు. సహించగల్గిన దాని కంటె ఎక్కువ శోధించడు. దేవుడే శక్తినిచ్చి బలపర్చాడు. ఆ కాలంలో 1935లో మురిదకహావు భక్తుడు బిల్లీ ప్రాంతం దర్శించాడు. బిల్లీ చాల బిజీగా ఉండేవాడు. కేవలవు పాలు పితికే పనిలో ఉండేవాడు. పొలం పని చేయాలి. బేస�బాల్ ఆడాలి. ఇక సమయవేది? చాల మంచి బోధికుడని బిల్లీ తంపడి చెపాపడు. పాపంలో జీవించే పిల్లలను అతడు గద్దిస్తూ పహాచ్చిరిస్తూ ప్రసంగాలు చేసే భక్తుడుగా బిల్లీ తెలిసికున్నాడు. సరే డాక్టరు హావు ఎలా వాట్లాడగలరో నేనా వినాలని బిల్లీ పాలిన్తో అన్నాడు. అతనితో ఆటలాడే క్రీడాకారుడు శారున్లో విాటింగుకు వెళ్ళాడు. ఆ మందిరం చాల అద్భుతంగా ఉంది. పెద్ద దీపాలున్నాయి. అక్కడ బం�లలో వందల మందీ కూర్చున్నారు. నేను వుందు వర్సలో కూరో�వాలను కుంటున్నానన్నాడు. ఆ మందిరము అతకంఠ్ భరితంగా ఉల్లాసంగా ఉంది. అంతమంది జనాలు వచ్చారంటే వారంతా జీవ జలం కోసం ఎంతో కృపతో నున్నట్లేనని గ్రహించాను. బిల్లీకి ఎదురుగా మురటరై హావు వేదిక పైకి ఎకాకడు. వయస్సు 50 సంవత్సర పైగా వుంటాయి. చాల ఎత్తుగా ఆకర్షణీయంగా ఉన్నాడు వుఖం ఆవేశంతో ఉంది.

బిల్లీ తనలో తాననుకున్నాడు. పహైాస్కూల్లో చదివే విద్యార్థులు వారిపై వెాపబడే నిందలను గురించి బోధచేసేత బాగుండునని తలంచాడు. ఆ సమయంలో బోధకుడు ''నీవు పాపివి—— అని అరిచాడు. బిల్లీ ఒక్కసారిగా బదిరిపోయాడు. డాకట్రో హావు గారికినా గురించి ఎలా తెలుస్తుంది? తనేమి తపుప చేసాడు? మౌనంగా బిల్లీ ఆలోచించసాగాడు. నిజంగా నేను పాపిని అంటా పశ్చాత్తాప పడసాగాడు. బిల్లీ వాత్రమే కాదు ముతతవు వచ్చిన జనమంతా తీపవంగా స్పదించి తలలు వంచి పశ్చాత్తాప పడుట బిల్లీ గమనించాడు. డాక్టరు హావు శక్తి గల వాటల ప్రభావం చేత ఆ మందిరంలో దేవుని వెచ్చని సన్నిధి చేత బిల్లీ ఉతకంఠ్ భరితుడ్రయయాడు. విలసన్, గ్లాడ� అనే సోదరులు తన పపకక్నె నిలాచు. పరగడికి బిల్లీని ఆటలు పట్టించుట సరదాగా ఉండేది.

46

Photograph from page 48 of Navayuga Sainukulu
పేజీ 48

నవయుగ పసైనికులు

''బిల్లీ, నీమలా పాడ�తావో తెలుసా ఒక దాడ్ర తన తల్ల కోసం ఏడ్చే ఏడుప కన్నా ఘోరంగా పాడ్రతావని నీకు తెలుసా?—— బిల్లీకి మనస్సులో కోపం వచ్చింది ఎలా పాడగలనో లేదో వారి కన్వసరము గానీ వాక్యం వినడం తనకు ముఖ్యం. నేను నిజంగా క్రీస్తులో ఉండుట అవసరమని తలంచాడు. గాయక బృందం ఉన్నట్లు నేను వచ్చెిదన్ పాపిష�టన్నీ వుపిలవగన్. నీ నెపత చేత కడుివా, యా గొపరె పిల్ల దేవుడా. రూ పాట పాడుట కారంభించాడు. యేసు తనను వుందుకు వెళుమని ఆదేశించినట్లుగా భావించాడు. గాయకుల పాట నా మనస్సును తాకింది. ఆయనను విశ్వసించాలని నేనున్నాను. నన్ను చేర్చుకోవాలని ఆయనున్నారు గానీ నా మనస్సు చెపుతంది. మరొకసారి చూడవచ్చునులె, వునిగిపోయేదేవిా యిపుడు లేదని పగేడ�, పశ్చాత్తాపంతో వుందుకు మళాడు. పాటలో చివరి పంకుతలు పలుకు చండగా బిల్లీ మౌనంగా వేదిక చేరాడు. తన తండి తన ప్రక్కగా చేరి ఆప్యాయంగా ఆలింగనవు చేయుటను బట్టి తంపడి తను రకిషంపబడుట చాల ఆశించాడు గానీ నిర్బుందం చేయలేదని గ్రహించాడు.

''అమ్మా, నేను వారు మనస్సు పొందాను—— అని అమ్మకు తెలిపాను. ఒంటరిగా గదిలో నుండగా చాల వేదన ఆరంభమైంది. రకిషంపబడిన తర్వాత ఈ వేదన ఎందుకు? క్రీస్తుతో జీవించుటను గురించి సరిగ్గా అర్ధం చేసికోలేదా? నాలో రక్షణానుభవం గురించిన ఆనవాలు వా అమ్మ గుర్తించింది. ''బిల్లీ, నీలో చాల వారుప వచ్చింది. నెమ్మదసతుడవయయావు ఇతరులను అర్ధం చేసికోగలుిచున్నావు. ఇతరుల పట్ల ప్రేమతో పపవర్తిస్తున్నావు——. స్కూల్లో వెంటనే నీతి మాటలు చెపపకూడ్రదని తలంచను బిల్లీ తలంచాడు. యేసు కొరకు నన్ను హింసించినట్లయిన నేను ధనయిడ్రను. నా కయితే హింసించే వారి కొరకు ప్రార్థించడం చాల కష్టంగా తోచింది. గతంలో వినోదాన్ని ప్రేమించే పాత బిల్లీకి, నీతి మంతుడైన క్రొత్త బిల్లీకి మద్య సంఘర�ణ కొనసాగింది. ఒక సారి ఆటల్లో ఆవేశంతో ఒకనిని కొటాటడు. తర్వాత పశ్చితాతపపడ్డాను.

ప్రప్రధమంగా తప్పటడుగులు వేసే చెల్లికి బోధ ఆరంభించాడు. తన

47

Photograph from page 49 of Navayuga Sainukulu
పేజీ 49

నవయుగ పసైనికులు ఆలోచనలలో ఆటస్థలంలో వేదికపై ''వచ్చి రక్షణ పొందండి—— అనే కేక వేయగానే ఎందరో వేదికపైకి రావడం ఊహించాడు. ఇది సాధయమా? అని ఆలోచించాను.

సేవారంబభం :- నా ఊరిలోనే వారెకట్ ప్రాంతంలో బోధించసాగాను కానీ ఓడిపోయాను.

పాలిన్ అనే ప్నేహితురాలు నన్ను గమనించింది. విలసన్ సోదరులు నా మాటలు యిష్టంగా వినేవారు. చర్చిలో రగడ� బోధించుట కారంభించాడు. పగీడ� బోధించ గల్గితే నేనెందుకు బోధించలేను? అని తలంచాడు తల్ల నన్ను ఏదైనా క్రైస్తవ కళాశాలలో చదివించాలని ఆశించింది డబ్బు చాల అవసరము ప్రపంచం నలువూలలకు సువార్త వ్యాపింపజేసే చారర్లటీట బోధకుడు వన బిల్లీ దేవుని చిత్తంలో కావచ్చునేమా అని తెలిపంది. ప్నేహితులతో సలవుల్లో పబష�లు అమ్మిన డబ్బుతో చదువుకోవాలని చాల ఆశించాను.

పబష� అవ్ముటలో అనుభవాలు :-

ఒక యింటికి వెళ్ళాను ''అమ్మా పబష�లు విక్రరుస్తాను. ఒకటి ఉచితంగా యిస్తాను సరేనా అన్నాను. ధాంక్యూ అంటా తలుపు వేసేసింది. ప్రక్క యిల్లు తలుపు తటాటను. రూ రీతిగా ఆసక్తిగా వాట్లాడి అవ్మే సరికి అందరి కన్నా నేనే ఎక్కువగా అమ్మగలాిను ఖర్చులు పోగా 50 డాలర్లు మిగిలాయి. బాట్లు కొన్నాను. ఒక సారి చెరసాల దర్శించగా నన్ను సాక్ష్యం చెప్పమన్నారు. నేను పాపిని, దేవునిని లెక్క చేయలేదు. కానీ నేను యిపుడు రక్షణానుభవాన్ని పొందాను. ''ఈ మాటలు వింటున్న �ైదీలు ఆమెన్—— అని ఉత్సాహంగా విన్నారు చాలా ఆనందించాను.

పాపాన్ని మరణాన్ని జయించడ్రవే సువార్త సందేశమని స్పష్టంగా గ్రహించాను. ఒక ప్నేహితుడు నాతో చెపాపడు. ''యేసుక్రీస్తు వద్దకు ప్రజలకు చేర్చిగల స్వరం నీకుంది. నీవు క్రీస్తు కొరకు ఏదైనా గొప్ప పని చేయగలవు. 1937లో వానాన్న నన్ను టెంపుల్ టెపరస� సంస్థలో చేర్చిగా, పొగపతాగరాదనియు మద్యం సేవించరాదనియు అమ్మాయిలతో తిర్గరాదనియు నిబంధనలు చేసారు. నేను బిల్లీ సండే అనే సేవకుని కలాసను. ఆకర్షణీయమైన దసతులు, వపజపు గుండ�లు ధరించేవాడు. వేదికపై సినిమా నటనిలా ఉండేవాడు. శ్రతిమించిన సంజ్ఞలు చేసేవాడు. నేనయితే పుస్తకం నుండి నాలుగు ప్రసంగాలు సిద్ధం చేసికొని సిద్ధంగా ఉండేవాడ్ని. ప్రార్థించడంలో నేరుప పొందానన్నారు. ప్రసంగాలు ఉదేవక భరితంగా చేయసాగాను. ఉచ్చారణ అనరిళ్ంగా ఉండేది. సావాన్య భాషలో

48

నవయుగ పసైనికులు అందరికీ అర్థమయ్యేలా ఉండేది. వ్రేలు చూపిస్తూ నువువ పాపివి నీ పాపాలు తడిచేందుకు క్రీస్తు మరణించాడు. నీవు ర్కిషంపబడాలంటే ఆయనను అంగీకరించాలి. నేనీ విధంగా ప్రసంగించుట దేవునికి తెలసని భావించేవాడిని. పపకటించేందుకే పిలుపబడ్డాను.

నేను ప్రజలను క్రీస్తు నాదదకు నడిపించకపోతే నేను కేవలవు శబదం చేసిన వాడ్రన�తాను. దేవా దయచేసి ఒకక్రైన వుందుకు వచ్చిననా నా ప్రసంగం నాకు సార్థకత లభిస్తుందని దీనంగా పపారి�ంచేవాడిని. నా మొదటి ప్రసంగంలో 32 మంది వేదిక చేరుట ఆశ్చిర్యం కల్గించుట కొందరు నా పపసంగాల్ని వివర్శించారు. ఎడ్ర్మన్ అనే భక్తుడు నా జీవిత గమనానిన గమనించి వీటన్ కళాశాల ఖర్చులు భరిస్తానని వాగ్దానం చేసాడు. 1940లో ప్రణాళిక ప్రకారం వుందుకు సాగాను.

రాత్తో పరిచయం :

క్స్పటర్ అనే నా ప్నేహితుడొకసారి ''నీకొక అమ్మాయిని పరిచయం చేయాలి. ఆమె నా ప్నేహితురాలికి ప్నేహితురాలు—— అన్నాడు. ఆము రాత్ డిపగీ రెండవ సంవత్సరం చదువుతుంది. ఆమె తల్ల దండ్రులు చైనాలో మిషనెరీలుగా పని చేస్తున్నారు. నల్లని వెంటుకలతో చాల అందంగా ఉంది. నాకు చాల నచ్చింది. ఆము గురించి చాల ఆలోచించేవాడ్ని.

నేను రాత్లో జతపర్చిబడుట దేవుని చిత్తమైతే దానిని దేవుడే జరిగిస్తాడు. నాకు త్రాగుడు, పొగప్ల్చుట, నృత్యం చేయడం అలవాటు లేదని రాత్ నన్ను కూడా యిష్టపడింది. రాత్ తనొక మిషనరీ కావాలని ఆశించింది. ఆ రోజు రాత్ను వివాహం చేసికోబోయే అమ్మాయిని కలిసానని వా అమ్మకు ఉత్తరం వ్రాసేసాను. ఒక రోజు విందుకు రాత్ను ఆహ్వానించాను. రాత్ చైనా కబురర్లన్నో చెప్పేది. రాత్ అతి పరిశుద్ధమైన అవాయకతవంలో నిర్మలతో ఉండేది. జంతువులను నా వలె యిష్టపడేది. ఆము నిజంగా నా కోసం దేవుడి నిర్ణియం వుందని బుజువు కావాలి. వాక్యాను సారమైన వివాహంలో భర్త అన్ని విషయాల్లో ఆజవాయిష్ చేస్తూ యజవానుడిగా ఉంటాడని నా ఆశయం వివాహం కేవలవు వాక్యానుసారంగానె జరగాలి.

ఒకసారి రాత్ 65 డాలర్ల నిశ్చితార్థపు రింగుతో వా గృహం దర్శించింది. క్రీస్తు కొరకు డాకట్ర్ పహావు విాటింగులలో బిల్లీ ర్కిషంపబడిన రాత్రి బిల్లీ సండే మరణించిన రోజు ఒకటే అయింది. విచారించాను. రాత్ను కలిసిన 3 సంవత్సరాలు తర్వాత ఆగష�ట 1943 ఉతతన కరోరీనాలో వివాహం జరిగింది. ప్రజలను పాపాల్ని ఒపిపంచే ప్రయత్నం

49

Photograph from page 51 of Navayuga Sainukulu
పేజీ 51

నవయుగ పసైనికులు రాత్ గమనించి ఆశ్చిర్యపడేది. ప్రసంగాలు దృడభ్రమైనవి, శక్తివంతమెన�వి, ఒపిపంచేవిగా ఉండేవి. అవకాశ్లెన్నో వెదుకుకంటా వచ్చాయి. నిజాయితీలో శక్తివంతమైన ప్రసంగాలు చేసే ధన్యత పపరభుయిచ్చారు. పాపం విషయంలో ఎన్నడ్రా రాజీ లేదు. అపొసతలుడైన పౌలు సువార్తను భయపడకుండా పపకటించాలని తెల్పేవాడిని ఈ రీతిగా నా సేవను దేవుడు జయపపదం చేసారు.

1995లో శ్న్ జువాన్లో ప్రసంగాలు మూడు రాతులు చేసిన ప్రసంగాలు 185 దేశ్లకు పంపబడ్డారు. 116 భాషల్లోకి అనువదించబడ్డారు. 3000 పపదేశ్ల్లో ఒక కోటి మందికి పపదర్శించబడ్డారు. రూ టేపులు యితర ప్రాంతాల్లో పపదర్శించాలి భూదిగంతాల వరకు సువార్త అందించాలని క్రీస్తు ఆదేశించారు యిదే సువార్త సేవ. హల్లెలూయా.

బిల్లీ పరగహాం గారి హృదయము జీవితము

బిల్లీ పరగహాం గారి తల్లిదండ్రులు భక్తిగలవారు. కష్టజీవులు.

బిల్లీ తల్ల ఆమె అభిప్రాయాలు తెలాపరు. బిల్లీగ్రహాం పొలవు పనులు పశదదతో చూచుకొనేవారు. అది ఉత్తర కారో�నా ప్రాంతము యవవనంలోనె క్రీస్తు పిలుపును అందుకున్నాడు. సేవకు వుందంజ వేసారు. బిల్లీగ్రహాం తల్ల, బావగారు, అక్కల అనుభావంలో బి�్లగారి గురించి కొన్ని వివరాలు తెలాపరు. తల్ల మాటలు, బిల్లీ చిన్నప్పటి నుంచి ఏమీ పనులు చెప్పినను చాలా శ్దదగా చేసేవాడు. తన 17వ యేట రకష్ణనుభావం తర్వాత అతని అంకిత భావం సేవపట్ల చాలా స్థిరంగా నిలిచింది ఏవాత్రము తన విశ్వాసంలో మనుకంజవేయలేదు. కొన్ని సార్లు సవయంగా నిర�యించవలసి వచ్చిన నిర�యాలలో చాల తవరపడి చేసేవాడు. అతను దేవుని జత పనివానిగా నున్నాడు. అది మంచి పఘలితాలనిచ్చింది. ఎల్లపుడు దేవునికి చేసిన వాగ్దానం, కుడికి గానీ ఎడవుకుగాని

50

నవయుగ పసైనికులు తొలగరాదని బిల్లీ నవ్మాడు. దైవజనుడు మైండ్రర్ గారు బిల్లీకి బాధ్యతల్ని

(వీతీ. వీ�అేవతీ) అపపగించేవారు. ఆయన పనులు నేరేపవారు బైబిలు సంబంధించిన మంచి పుస్తకాలను వైండ్రర్ గారి లైపబరీలో నుంచి చదివేవాడు, వేము కూడా విద్యాభాసం సమయంలో హాస్టలులో నుండగా పుస్తకాలంటే అభిరుచి గలవాడు గనుక పుస్తకాలు పంపపవారం వేసవీ పసలవుల్లో ఆదాయాత్మక పాఠాలు నేర్చుకొనేవాడు. కుశల ప్రశ్నలతో ఉతతరాలకు బదుగా అతని దగ్గర నుండి వచ్చే ఉతతరాలన్నీ తన పుస్తకప్ఠనవు వివరాలు వ్రాస్తు అతని జీవితంలో ఆదాయాత్మక పెంపుదల ఎట్లు సాగుచున్నాదో అనుభావాలతో వివరించేవాడు ప్రతీ వాటలో దేవుని తలంపులే నిండి వుండేవి.

అతని విద్యాభాస్యం సమయలో జూనియర్ కాలేజీ చదివే రోజుల్లో డాకట్ర్ ఎడోవాన్ గారు కాలేజీకి ప్రెసిడెంటుగా ఉండేవారు. ఒక రోజు బిల్లీని తన ఆఫ్సుకు పిలిచారు. ''వచ్చే సంవత్సరము నిన్ను పాస్టరుగా నియమించదలిచావు—— నీ పనులు నీ పకమములో జాగ్రత్తగా వుండాలి అన్నారు. అతి సమర్థతతో అనేక పనులు అవలీలగా సమర్థతలో పూర్తిచేయగా తన స్నియర్ చదువులో ఆయన ప్రెసిడెంట్ గా నిలిచారు. అతని అన్న గారైన యెలివన్ థామస్ పరగహావు గారు చాల వింతగా బిల్లీ మాటలు వినేవారు. ''అందరి కొరకే నా వాట—— ఈ వాటలో పటటదలకు అర్థవు అయ్యేది కాదు. అతని సేవా పరిచర్యలో సువార్త బోధనలో చాల స్పష్టంగా, చాల సాటిగా చాల వివరణగా అందరికీ అర్థమయ్యేరీతిలో పరిచర్య చేసేవాడు. బిల్లీ ఎపుపడు అతని జ్ఞానాన్ని గానీ చాక చక్యాన్ని గాని చూపాలని ప్రయత్నం చేసేవాడు కాదుగానీ అతని దైవ భక్తిని వాత్రము ప్రజలు గ్రహించేవారు.

↑ పైకి / Back to top