పాటలు అమృతం చిలికినట్లు తీయని భావాలు. ఆయన రచనలో మచ్చుకి నేను
మాడింటిని ఇకకడ పొందుపరిచాను.
1. ముకుళ్ళంచిన చేతులా ? వెుండి చేతులా ?
ఉంటాయి అందరికీ రెండు చేతులు....
ఉంటాయి కొందరికి వెండి చేతులు ....
ఉంటాయి కొన్ని చేతులు....
కష్టాల్లో ఆదుకోవడానికి.... కన్నీరు తుడవడానికి
చిత్రాలు గీయడానికి.... కగయాలు వ్రాయడానికి !!
జారవారిని పట్టుకోవడానికి.... పటైటడన్నం పెటటడానికి !
లేపడానికి - లేచినవానిని మోయడానికి !
పండును కోయడానికి - ప్రాణాలు పోయడానికి
వాక్యము చేత పటటడానికి, ప్రార�నా స్థలము చూపడానికి....
ప్రార�న పిలవడానికి
ప్రేమతో చేయి కలపడానికి.... సిద్దెలో నానెనింపడానికి....
2. కలతలేక నీకు క్రీస్తువాడా
వ్యర�ంబకాదది విలువైన రుదిిరంబు
పాప్రిై కార్చిన ప్రేమధార !
వ్యర�ంబు కాదది వితతు పుడమలోన
పడుకున్న ధరపెట్టు పఘలమనిచ్చు ?
అర�ంబులేనిది యేసు రకతపు బాట
వేరువారిని నాకమున్న చోట !
క్రీస్తు ప్రభుని ప్రేమ కమనీయ చూపులు
కునకకుండ నిన్ను కాయుచుండ
కీడు నిన్ను కబ[ంచి వేయునా కలతలేల నీకు క్రీస్తువా !
3. వాక్యమనే సాకనింగ�లో 7 ఆత్మీయ జబ్బు లకషణాలు
1. విపరీతంగా పసల్పు డబ్బా కొట్టుకోవడం : నేను బోధ చేశానంటే, నేను పాడితే
ఇక చాసకో ఇదే, నేను అనే జబ్బు ఇది !
మందు : చాలా సీరియస్ కండిషన్ ఎమర�న్సీగా నేను ఆపరషన్ చేయకపోతే
చాలా డేంజర్.
కొందరి పర్సుకు విపరీతంగా వాపు జబ్బు : దేవుని అవసరాలు కోసం పర్సును
వాడి వాపు తగిగంచుకోరు ! దానివల్ల ఉదరకోశ వ్యాధులు (దేవుని) పని చేయబుద్ది
కాదు. ఎప్పుడు నిద్ద, కంటి చూపుతగిగ కంటిపోటు గవర్నవెంటు వారి "పన్ను"
పోటు చివరకు గండె పోటుతో రోగి మంచమకుకను !
మందు : పర్సు పలచబడితే పల్స నార్మల్ కొచ్చేస్తుంది.
3. సణుగుడు గొణుగుడు వ్యాదిి : రోగలకషణాలు - ఆహారం సహించదు, నోరు
చేదు. దానికి మందు కడుపులో చేదు (వేరు) చెతత కకికంచాలి.
4. పకషవతం చేతులు భగసుకుపోతాయి :
ఇతరులకు ఏదైనా ఇద్దామంట గుప్పెళ్ళు తెరుచుకోవు
మందు : చేతులు పైకి లేచే వ్యాయామం చెయయాలి. ఒకసారి మోషేకు ఈ జబ్బు
చేసేత ఇద్దరు మనుష్యులు బభుజాలు కాపి చేతులు పైకి లేచేలా చేశారు. (చేతులు
పైకి ల్రేే మందు ప్రార్థనా జీవితం అంటారు).
5. వికారం : ఈ వికారానికి మందు కామా కాదుగాని (కామ అని పెట్టుకోవాలి).
ఈ జబ్బు కంటి ఇన్పెఫకషన్ వల్ల కులుగుతుంది.
మందే మీ ఇంట్లో వున్న టి.వి.ని బద్దలుగొటటండి. జబ్బు పొతుంది.
6. అజీర్తి : కొన్ని ఆత్మీయ ఆహారాలు అరగవు. మంచి సలహాలు కూడా అరగవు.
సాక్ష్యం చెప్పాలంటే నోరు భగసుకుపోతుంది. పూత రకుల్లాంటి పొగడతలే కమ్మగా
కరిగికడుపులోకి దిగిపోతాయి.
మందు : ఉపవాసం, కన్నీటి ప్రార�న రెండు డోసులు ప్రతివారం ఇస్తే రోగి చక్కగా
కోలుకుంటాడు.
7. పాలిపోయిన ముఖం : ఎవరెైనా రోగిని క్రీస్తు కోసం ఎన్ని ఆత్మలు ఈ
సంవత్సరంలో సంపాదించావు ? ఎంత వరకు సంఘ పనుల్లో పాలుగంటున్నావు
బ్రదర్ అంటే చాలు ముఖము పాలిపోతుంది. ముడుచుకుపోతుంది. కళ్ళు కూడా
ఎర్రబడతాయి.
మందు : పశ్చాత్తాపం, సమరపణ ఇంజైకషన్లు 2 ఇస్తే రోగి ముఖము తెపపరిల్లుతుంది.
మా అన్నయ్య, ఎ�్స వదిన మరణనంతరము ప్రభువు చిత్తంలో పఫిన్లాండ్
మహిళ్ను వివాహం చేసుకున్నారు. నేడు షాలోమ్ మనిపషీటస్లో 500 పైగా సంఘ



సేవ 50 పైగా అనాధ సేవ ఒక చిన్న సాకలు, వివిధ ప్రాంతాలలో మంచి సీపకర్గా
దేవుని సేవలు అందిస్తూ మా తల్లిదండ్రులు ఆశయాల మేరకు జీవిస్తూ దేవుని
మహిమ ఘనపర్చివారు. ఇటీవల అన్నయ్య మరణం మాకు దుఃఖము కలిగంచిన
తర్వాత చిన్నన్నయ్య సుధలు కురిపించే అందమైన తేనేలార మాటలు అమ్మ నాన్నల
బరువు బాధ్యలను బభరించిన సుధాకర్ అన్నయ్య గొప్ప వ్యక్తి బాల్యం నుండి ప్రభు
ప్రేమ ఎరిగినవాడు. నిండైన సేవలో ఎందరికో తన పుస్తకాలు
అందిస్తూ, సంఘాలలో వాక్యపరిచర్య ద్వారా ఎవ్.టైక�.
ఇంజనీరుగా రిటై�ర్ అయి ప్రభువు సేవ చేస్తున్నారు. వారి సతీమణి
డాక్టు రత్నవేణి వదిన మాఅక్క బాల్య ే్నేహితురాలు. ముగ్గురు
సంతానాన్ని విదేశాల్లో ఉ
ద్యోగాలు చేసే ఆశీర్వాదాన్ని
పొందారు. ప్రసన్న ఇంజనీరు, సురష్, సునీత
డాక్టర్లు. వారి కుటుంబాలు విదేశాల్లో ఆనందంగా
దేవుని ప్రేమలో జీవిస్తున్నారు. నమ్మకమైన ప్రేమలో
దేవుని సేవిసేత భడడ్లకు దీవెన ఖాయం. సరదాగా
మాట్లాడే అన్నయ్య నాతో అంటా వుంటాడు. ""విజీ� పుస్తకాల పురుగువు కదా,
అవెరకాలో మంచి పుస్తకాలు ""అడుకొక దొంగిలించు లేదా అపపడుగు" నాకు
కావాలి అంటాడు నవువాతూ. అలాకగ తెచ్చి యిచ్చి సంతోష పెటటడం నా కిష్టం.
అన్నయ్య చిన్న కవి.
తొలి కోడి కూసింది
అదొక సాంకేతిక సందేశం బహిరంగంగా తెల్లవారు జామున ఎముకలు కొరకే
చలిలో వెన్నులో వేడిపుట్టించే ""ఖబర్" సందేశం పంినాడు -యేసయ్య
అందుకున్నాడు మన ప్రధాన శిష్యుడు వారాతహారుడు కోడిపుంజు
ఆయన ఆజ్ఞ ప్రకారం నిరీణత సమయంలో రెండు సార్లు - కోడి కూసింది.
ఉలికిక పడి నిద్ద లేచింది కోడి, నీతి సార్యని ముఖం చూచింది.
} అని ! ఆజ్ఞ ఇచ్చాడు యేసయ్య తెల్లారిందనుకొని
కొక్కరో- కో అంది మాగ జీవి ప్రేతురూ - లే అని వినబడింది ప్రధాన శిష్యునికి సవారం
అది కోడి సవారం కాదు !దేవుని సవారం !!!

నా సవాకీయంలో అమ్మ నాన్న జీవితాల్లో వసంతాన్ని చిగరంపజేసిందని,
వసంతకాంలో ఇద్దరి మగ బిడడ్ల తర్వాత వెుుదటి ఆడ్రిల్ల అని మరపెంగా
వసంతమ్మ అని పేరు పెట్టుకున్నారు. వృదా�ప్యం వరకు అమ్మ నాన్నల జీవితాల్లో
అవసరాలు తీర్చి వెైద్య సేవలందించి నవ రత్నాల భడడ్లలో గొప్ప మేలిమ రత్నంగా
ఘనమైన సేవలందించి ప్రేమ చూపి వసంత సుధలు కురిపించింది మా అకక
వసంతకక.
వ � వరిణంచలేని విపుల జ్ఞాన సమ్మేళ్న బభరితమైన సాధనలు గలది.
సం � సజ�నావ[ స�హాపర� భావనలలో అనేకుల ప్రేమ
అందుకుంది.
త� తరతరాలు గుర్తింపుగల జీవితంలో తరించింది.
ప్రభువు చెంత చేరిన అక్క ధనయరాలు. గంటావారి
అపురూప పెన్నిదిి త్యాగశీలి.
నాకు ఉహా తెలిసిన అర� శతాబ�ం పైగా మరువ
లేని, మరుపురాని ప్రపమామృతాన్ని పంచిన ఆదర్శిమహిళ్ మా అక్క వసంతకక.
మాతోబుట్టి }రందరికీ రమణీయమైన రమయమైన జ్ఞాపకాలు మగిల్చిి ఎకకడో
ఎవరా తిరగని చోట చీకట్లో శాశవాతంగా పండుకుంది. ఆత్మ బంగారు వీధుల్లో
పయనిస్తూ అమ్మనాన్నలను ప్రభువును చేరింది. అక్క నాకు ప్రియ బంధువు నిచ్చెిలి.
ఎన్నో సుదీిర�రాత్రులు ఎన్నో అనుభవాల కబుర్లు పంచుకుంటా ""మర, విజి�గా"
అని }రించే మాటలతో అలరించిన అక్క లేదనే భావం గండెలు పిండేస్తూ నలిగిన
నాకు పరలోక భావాలు దగ్గరెై శృంగార నగర మదీ. నా ఆత్మ చూస్తూంది. కన్నీర
లేవు, కష్టాలు లేవు, ఆకలి బాధలే లేవు. ఆరాజ్యాన్ని చేరాలని ఆశతో జీవించే
కృపనిస్తుంది.
అకకకిష్టమైన వాక్యం యోహాోవా నా కాపరి. అంతిమయాతకు ముందు
కాలంలో ఈ అధ్యాయాన్ని వర�ధారగా పాటను నాతో పంచుకుంది. నేను ఆ పాట
పాడిన స్వారాన్ని విని ఆనందించానని గండె ఆపరషన్ మగతలో నన్ను జ్ఞాపకం
చేసుకుంది. "భైంగగా వుంది విజి�గా" అదే ఆఖరిమాట. బైంగలు వద్దు అకాక, పైకే
చూద్దాం. ధైర్యంగా వుండు అని ఫోనులో ప్రార�న నా ఆఖరిమాట. ఆఖరిగా కోమా
చేరముందు తన ఇంటిని దీర�ంగా కలియచూచి "వెళాతను" అందట. పెద్దన్నతో
ఆసప్రతిలో పడకమీద వుంటా, నా అంత్యక్రియులు, నీవు చేయించిన సమాదిి పెటైట
కావాలి అని, అన్న ప్రార�న చివరిగా విన్నది. బ్రతికిన జ్ఞాపకంలో అవెరకా నుండి

జానీ వచ్చాడు. కుమార్తె డా� ఆమె భర్త డా|| రావ్గారు తోబుట్టువులు, బంధువులు,
స్నేహితులు ప్రార�న వాతావరణములో చల్లగా ప్రశాంతంగా పరలోకం చేరింది.
చివరిగా చిన్నన్న ప్రారి�స్తూ వుండగానే కుమార్తెకు విమాన ప్రయాణంలో విమానం
వెుట్లు ఎకుకతూ టాటా చెప్పినట్లుగా పై నుండి దాతలతో కలిసి టాటా చెప్పిన
దృశ్యం కనిపంచింది. నేను అవెరకాలో ఉన్న రోజుల్లో పఫిబ్రవరి 4వ తేదీ
2004లోఅక్క నాకు దారవెైంది. నాకు దారమైన అక్క కొరకు దుఃఖంతొ బరువెకికన
గండెతో బాధతో ప్రభువు నాతో ఈ అనుభవాలన్నీ వెలికి తెచ్చి పరలోక ధ్యానంతో
నన్ను నా సవాకీయుల్నినింపారు.
నిజ ప్రైస్తవ జీవితం ప్రసంగం అవసరం లేనిది ప్రార్థించే చేతులకన్నా
సాయపే చేతులు విన్న అని నిరూపించింది. గంటా వారి ఇంట గణనీయ రత్నవెై
కానుకొలను ఇంట జైగంట వెాగించింది. తన ఇష్టతతో బంధువైన మామయ్య
ప్రాకరుని భర్తగా చేపట్టి, అపురూప కళ్లలో బుది� కుశలతగల డా�, (షీలా
డాక్టు) జానీ (అవెరకా ఇంజనీరు) బిడ్డలుగా పొందింది.
ఒకబాబు డానీ వెదడు ఎదగని స్థితిలో నేటికి 43 సంవత్సరాలు తన
వాత్సల్యంలో అపూర్వా సేవలు చేసి, తనలాంటి తల్లిదండ్రుల బాధ అర�ం చేసుకొని
ఎంతో ఖరచుతో సేవాసదనం స్థాపించి విలువైన సేవలలో మదిిర మదర్ తెరిసాగా
భరుదు పొందింది. నేడు ఆమె కుమార్తె డా|| శీలా, ఆమె భర్త డా||రావ్ (ఆమె
భర్త అక్క మా ఆంటీ కమలమ్మగారు డా�ని ఆదరిస్తూ ఇంటి బాధ్యత
చాస్తున్నారు.అనురాగమాసంచే అపురూప వ్యక్తి అతిశయ వెరుగ్ర వనిత
తోబుట్టువులను యిరువైపు బందువరాగన్ని
అదరాభిమానాలు పంచిన అనురాగమయి. రిచకర
భోజనాలు, బహుమతులు అందమైన చిరునవువాలు లోతైన
మా జీవితాలలో శూన్యాన్ని న్రింింది.
అకుంటిత దీకష, పట్టుదల కార్యాచరణ విదిి నిర్వాహాణలో
నేరుప, ఓరుప, ఉత్సాహాం, హాస్యం, దైవబభక్తి బభకుతలను
పేదవారికి ఎముకలేని చేయిగల వసంతమ్మగా పేరు ప్రపఖ్యాతులారి�ంచింది. అక్క తర్వాత నాలగవ సంతనాము
శ్రీకరదతత బాబు అన్నయ్య 4 సంవత్సారాల వయస్సు
జీవించి ప్రభువు చెంత చెరాడు. ఆ తర్వాత నేను, నాబాల్యం విద్య ప్రైస్తవ సంస�లే.
భషప్ అజరయ్య హెైాసాకలు, గంటారు ఎ.సి. కాలేజీ, భ.ఇడి. అన్నీ గంటారు.
ఇంగ్లీషు లైక్చిరరు గారెైన సుందరరావు గారితో వివాహం. ఉద్యోగం లైకకల టీచరు.


విజయవాడ కానెవాంటు. ప్రభువు దీవెన, బిడ్డలు ముగ్గురు, డేవిడ్ రమకుమార్
ఇంజనీరు, భార్య కవిత ఇంజనీరు, కుమార్తె బయాలా డాక్టరు, భర్తగారు హేామంత్
డాక్టరు. చివరబ్బాయి సామయలు కిరణ్ డాక్టరుగా అవెరకాలో స్థిరపడ్డారు. అది
ప్రభువు కృప. సోనాలి షీబా, ప్రణయు పఫిలిపపు, సోహాన్ పసైమన్ మనుమ సంతతిలో
వారి బోసి నవువాలు చిలకపలుకుల సందడిలో వృదా�ప్యాన్ని అనుబభవించే
ధన్యతనిచ్చారు. స్తుతించే భాగ్చాిన్నిచ్చారు. సోమరి వెదడు దయయాల కర్మాగారం.
చురుకుగా వుండాలనేవారు అమ్మ, నాన్న, కష్టాలు ఎదరు దెబ్బలు, హేాళ్నలు,
నిరారణ ఒంటరితనం అనే కళాశాలలో మా కుటుంబాలన్నీ
అనుభవలనే కోర్సుతో పటటబ్రదులయయాము. ఏ పుస్తకాల్లో దొరకని
జ్ఞానం దేవుడందించారు. ఒక బభకుతని జీవితంలో మాట నాకిష్టం.
పెద్ద తొట్టి నిండా సబ్బు నీళ్ళు ఎన్నో బుడగలు అందు ఒకొకక
బుడగలో ఒక వాక్యం కనిపంచేదట. నిత్యం వాక్యం
మనముందండాలి.
2010 పసపెటంబరులో నా పెద్దబాబు డేవిడ్ ఆకాలమరణం నన్ను
కుపపకూలేలా చేసింది. ప్రభువువైపు చూస్తూ మరణమైన హింస అయినా మరదరున
క్రీస్తు ప్రేమనుండి ఎడబాపనేరదనే సత్యం నేను నా భర్త నేర్చుకోగా నేడు
పుస్తకరచనలో మరుపునేరచుకుంటున్నాను.
6వ సోదరి దైవకృపావరము అమాయకురాలు, ప్రేమకు పెన్నిదిి. అతి
గొప్ప. ఓరుప నేరుపగల చెల్లి బభక్తికి మారు పేరు. ఇద్దరు భడడ్లకు ఉన్నత విద్యనిచ్చి
బభక్తిగల కుటుంబాలకు చేర్చిన అభినందనీయురాలు. దైవానుభవాలు, సాక్ష్యాలు
మాముచ్చట్లు. పరలోక ధ్యానం మా ఊపిరి ప్రదిమ కుమార్తె వాణి ”టి ఇంజనీరు
ఆపషేటలియాలో నుండి వచ్చే ్రకమమైన ఇ-వెుయిల్స నాకు ప్రాణం. తల్లికి అండ
దీప, ఎవ్.ఎ., వారి పాప కీర్తన. నాచెల్లి పుట్నీ భర్తగారెైన
సుందరరావు గారికి విధేయతచూపు భార్య.
ఆ తర్వాత మా తమ్ముడు దేవానందబాబు. వాడికి పేరు
పెట్టింది. కీ”శ”� దానియేలు అయ్యగారు యల్.ఇ.ఎపఫ్ స్థాపకుని
మామగారెైన దేవానందంగారు బభకుతడు వారి దీవెన పఘలితం
అంతటి గొప్ప బభకుతడయయాడు. నారక్షణకు ప్రేణ తమ్ముడు.
డాక్టు సీటు పొంది ఎస్.సి సరిటపఫికేటు కావాలని అదిికారులు కోరగా సీటు
తిర్స్కరించి ప్రభువును ఎరుగని అనక దేవుని నామాన్ని ఘనపరచి గల్పు దేశాలలో
ఇంగ్లీష్ లైక్చిరరుగా స్థిరపడి దైవ ప్రేణ మేరకు సతీసమేతంగా దేవుని

సేవకు అంకితమై గణనీయ సేవ బైబీలు సోపసైటీ
అంతర్జాతీయ డైరెకటరుగా ఎన్నో దేశాలు దర్శస్తూ ప్రభువును
ఘనపరచుచున్నారు. భార్య రంజనీ భడడ్లతో యిటీవల
కుటుంబ సమేతంగా పాప బయాలా యింటి గృహా ప్రవేశం
పిట్సబర్గలో పాలుగని వాక్యపరిచర్య చేసి తెలుగు సరభలో
పీటర్సబర్గలో తన సేవను గార్చి వివరించి అందరనీ
ఆనందపర్చారు.
పాస్ట్ల సదస్సును నిర్వాహాస్తూ ఆత్మీయ వేలు అందించుటలో దిటట నలుగురి ప్రిల్లల తండ్రిగా దార దేశాలలో ఉంటా సవాకీయులపై అపార ప్రేమ పంచే బభక్తిగల
తమ్ముడు.
ప్రభువా, చర్చి గంట కంటై గట్టిగా మోగ్గ నీ గంటను ప్రయోగించు. ప్రపజలు నీ గంటవిని గుడికి వచ్చి వాక్యం వినాలి. నిజంగా అమ్మకోరినట్లు దేవుని
కొరకు గంటా పుట్టినింటివారము చిరు గంటలుగా దేవునికి వాడబడాలనే కోరిక
నెరవేర్చాలని మా తపన. దేవుని నిరంతరం స్తుత్తిేే ఆయనకు సమీపంగా
జీవించగలము. కాకపోతే ఆనందించలేము. ఇతరులు సరిగాగ లెని విమర్శస్తాము.
మన వెంత సరిగాగ ఉన్నమో గ్రహించము. కారు నడపడానికి పెట్రోలు ఎంత
అవసరమో విశ్వాసికి పరిశుద్దాత్మ అంత అవసరము.
మన పకషంగా దేవుడిని యుద�ం చేయనిసేత ప్రతియుద�ంలో రగలుపు దేవునిదే.
అనవసరపు మాటలు మాట్లాడ కుండా తప్పు పట్టిన మోకాళ్ళు వంచి ప్రార్థిసేత
హృదయంలో విశ్వాసాన్ని చూచి పరిచర్యలో పఘలితాలనిస్తాడని మాకుటుంబములో
సరభయలు వివరంగా, సదివామర్శి చేసుకోవడం, తిట్టుకుంటా, హెాచ్చరించుకుంటా,
ప్రేమించుకుంటా ప్రభువులో అందరమా సాగిపోతున్నాం.
ఎనిమదవ సంతానం - నిర్మలా చెల్లి
నిర్మలమైన హృదయంలో చెరగని చిరునవువాతో 10 సంవత్సారాలు
సాధారణ ఆరోగ్యంతో పాడుతా తృళ్ళుతా తిరికగ వయస్సులో పఫిట్స వ్యాదిితో
మంచంపట్టి 33 సంవత్సరాల వయస్సులో ప్రభువు పిలుపు అందుకుంది. 23
సుదీర� సంవత్సరాలు, అమ్మ మరుపురాని సేవ దేవుని ప్రేమ అపరిమతమని
బోదిించేది.
నవరత్నాలలో ఆఖరి రత్నం సుశీల జోయాస్ తెల్లగా బుద్దుగా అమ్మనాన్న
మేమందరమా మురిసిపోయే బలంతో పుట్టి మా అందరికి ముద్దొచ్చేది. యిపపటికీ
మా అందరిప్రేమ గారంగా చాసే చూపు ఆమెకు కావాలి. బభక్తిగల భర్తతో వివాహం,
ఇద్దరి భడడ్లకు తల్లిగా మంచి వ్యక్తితవాంతో పెద్దకోడలుగా సేవ్బల్లా యిల్లాలుగా
ఆసక్తిగల బభక్తితో జీవిస్తుంది. భడడ్లతో ఒకరు (అవెరకా) ఒకరు (ఇంజనీరు)
దేవుని దీవెనలందుకొంటున్నారు. ఆరతి, ఆపూర్వా సోదరీమణులు. కన్నీటి లోయలో
కష్టాల నిశిలో కీర్తించుట నేరచుకుంటుంది. సంఘసేవలో, దైవసేవలో నిపుణతలో
బుంబాయి లో స్థిరపడింది. మాకుటంబాలన్నీ నేరచుకున్న సత్యాలు దేవుని శక్తి
నిలచి ఉండాలంటే నిత్యం ప్రార్థనాత్మత కలిగఉండాలి. ఉజీ�వ బలము వేదిక కావలైను.
వేదనలో కన్నీటితో చేసే ప్రార�నే దేవుని వెంబడించే వారిలో క్రీస్తు వ్యవహార్ శైలి,
దేవుని ఆజ్ఞలు నమ్మకంగా పాటించాలి.
సవాకీయులతో నా బాల్య జీవితం రక్షణానుభవం
నేను ఒక అనామకురాల్ని, సాక్ష్యము వ్రాయగల ఉన్నత్యంలేదు. కాని
ప్రభువు నాకిచ్చిన రక్షణ గొప్పది. గొప్ప దేవుడు నాకున్నాడు. పరలోకంలో స్థానం
నాకున్నదనే ఆ ఒక్క అదిిక్యత నన్ను ఈ పుస్తక రచనకు ప్రభువు కృపనిచ్చింది.
మాది మధ్యతరగతి కుటుంబం, గంపెడు సంతానము, గంటా జాన్, సంతోషమ్మ
గార్లు మా అమ్మా నాన్నల నవరత్నాలు బిడ్డలుగా మధ్యగతంగా, నేను 5వ సంతానము
నాపై నలుగురు నా తర్వాత నలుగురు వీరందని జీవితాలు చదవడం నేరచుకున్నాను.
రక్షణానందంలో పరవశించే రోజుల్లో పుటాటనని కృప విజయా తెచ్చిన
ఆనందంలో గ్రేస్ విజయ అను నామకరణ చేసారు. విద్య, చదువు, వివాహం,
బిడ్డలు, ముగ్గురు. సిజేరియన్ ఆపరషన్లు, బాధను భావాలు బంధువుల ఆటుపోట్లు,
సదివామర్శిలు రక్షణ ఉంది అనే పిచ్చి భ్రవు, అశాంతి నన్ను ఎప్పుడా అసహనంలో
నింేేమి. ప్రతి పసలవెలకు అమ్మా నాన్నను ఆ్రశయించేదాన్ని. మా తోబుట్టువులంతా
చేరవారు. ఆటలు పాటలు, పిండి వంటలు, రిచకరమైన కూరలతో అమ్మ
మమ్ములను ఉకికరి భకికరి చేసేది. ఆధ్యాత్మిక హెచ్చరికలు పాటలు ప్రార్థనతో
హాోరెత్తిపోయెది. నాకు నచ్చిన భావాలు మా తమ్ముడు. దేవానందబాబు చిన్నవాడైన
ఆత్మీయ గురువు. ఎన్నో పుస్తకాలు, ప్రసంగాలు సాక్ష్యాలు నన్ను ఆవరించేవి. వాడి
హెచ్చరికలు నాకు అమాల్య సంపద లైక్చిరర్ హాోదాలో భర్తగారు, పెద్ద స్వంత
యిల్లు, కారు బలగం, ఎన్ని ఉన్నా సముద్మంతా నీటిమయంగా ఉన్నా త్రాకగనీరు
కరువైనట్లు తెలియని దిగులు ఒంటరితనం, ఏదో అనుభవం శాంతి కావాలనే
తీరని తపన బాదిించేది. పుస్తక పఠనం నా ప్రాణం, ఒక్కరోజు హాోమర్ డంకన్
గారి ప్రార్థన, విజ్ఞాపన అనే పుస్తకము చదవటం ప్రారంభించాను. ఆ ముందు
రోజే మా తమ్ముడి హెాచ్చరిక నన్ను ప్రభావితం చేసింది.

""అకాక, నీలో సరియైన నిశ్చలమైన బభక్తిలేదు. రక్షణ
స్థిరతవాంలేదు. పర్సులో బైబీలు పెట్టుకుంటే చాలదు. అలవాటు
ఉపవాసాలు కట్టిపెట్టు కన్నిటిలో నీ పాపకషమాపణ్రై ప్రభువును
ఆ్రశయించు. రక్షణలో స్థిరానుభవం పొంది సాక్షిగా ఉంటా, నీ
వెదివ ఏడుపలు, చాడ�లు, సణగుడు ఆ్రేసి ఆనందంగా దేవుని
సేవించు" అన్నాడు. నాకు ఈ మాటలు యిపపటికీ టేపురికారుడ్లాగా
రివైండ్ అయి వినిపిస్తూనే ఉంటాయి.
ఇక పుస్తకంలో సారాంశము నన్ను నిలదీసింది. "సోదరి, కష్టాలలో
స్తుతించు. స్తుతిలో శక్తి ఉంది. యిపుే పుస్తకం మాసివేసేయి మోకరించు"
నన్నేదో శక్తి ఆవరించి వెంటనే మోకరించి గుండె పగిలేలా ద'ఖావేశంతో ఎన్ని
గంటలు ప్రార్థించానో నాకే తె�దు. తెలియని మగత ఆవరించి దాతలగానాలు
వినిపించాయి. నా చిన్ననాటి ే్నేహితురాలు కొన్ని దశాబ్దాలు మంచం పట్టి ప్రభు
మాటలో స్వస్థత చెంది సజీవ సాక్షి సాతీవాకం నా చేయి పట్టి దగ్గరగా తీసుకుంది.
ఇదే రక్షణానుభవం అని భావించాను. అమ్మ నడింపుతో బభకుతల మాటల్లో రక్షణ
అంటే సాక్షము చెపపగలగాలి అని వినేదాన్ని. ఒకరోజు ఒక సంఘటనగా ఉండాలి.
అందుకే మరలా ప్రార్థిస్తునే 24 గంటల తేడాతో మరొక దర్శినము. చిన్ననాటి
సండే సాకలు విస్సమ్మగారు కనిపంచారు. చిన్న చీటీలు లాటరీకి వంచినట్లుగా
యిచ్చారు. దానిలో వాగ్దానము అని వ్రాసిఉంది. వెంటనే పాట అందుకున్నాను.
నిజంగా వెళుకువచ్చింది. ఆ పాట పాడుతానేఉన్నాను.
"వాగ్దానంబులన్నియునావే. ప్రతి వర్స వచనము అన్నీదైవ ప్రేమ దీవెనలో
బైబీలు వాగ్దానమ్ములన్ని నావే" ఒక్క వాక్యం అడిగాను. వాగ్దానాల్ని యిచ్చారు.
రక్షణ ఆనందంలో తేలియాడాను. దైవసేవకుడు బందరు గంటా ఏబైల్ అన్నయ్యకు,
తమ్ముడు దేవానంద్కు, సాతీవాకము ముగ్గురికీ ఉతతరాలు వ్రాసాను. ఆనాటి నుండి
నేటి వరకు ఆయన కృప నన్ను విడువలేదు. ఆయన నిబంధన తొలిగిపోలేదు.
ఆత్మీయాభివృది�కి ఎందరో ఆత్మీయ ే్నేహాలు ఎన్నో జీవిత చరిత్రలు కొన్ని
వేల పుస్తకాలు పఠనంలో నన్ను నేను నిలబడే కృపనిచ్చారు. కధోలిక� సాకలు 35
సం”ల ఉద్యోగ జీవితంలో ఎందరో నన్ను ప్రభావితం చేసారు. ఎన్నో త్యాగమయుల
అబభయన్నత ఆశయాలు, ప్రసంగాలు వారి జీవితాలు అదిికారుల గుర్తింపు తోటివారి
అప్యాయతలు గణనీయమైన గణిత సేవలు అవారుడ్లు ఉతతమ మరియు ఆదర్శి ఉ
పాధ్యాయ ప్రశంసలు, చపపట్లు అనుభవాలనిచ్చారు. అన్నీ తీయని జ్ఞాపాకాలున్నా
అవి పరలోక వార్సురాల్ని చేయవు. గత అనుభవాలు కాదు. నేడు నా స్థితి

ఆత్మీయ పుష్పాలలో తాజాగా వుండాలి కదా! నేటి ఆత్మీయ పఘలాలు కూడా తాజాగా
ఉండాలి. ఇంట్లో ఈగల మోత బయట పల్లికీల మోత. నా ఈ ప్రగతిని
అభిమానించలేక ఇంటిలో బంధువరగంలో అమానుషంగా బాధలు విమర్శిలు నన్ను
విపరీతంగా కృంగదీసాయి. జీవితం నాది. నన్ను నేనే ధైర్యపరచుకోవాలి. ప్రాణమా
నాలో నీవు ఎందుకో కృంగియున్నావు. యెహాోవా యందే ఇంకను నిరీక్షణ వుంచం
నీవు. ఈతి బాధల్ కరి�న్రశమలా... అవమానములు కలిగన వేళ్ యెహాోవా యందే
ఇంకనా.. నిరీక్షణ వుంచాలి. ఇంకనా మాటనన్ను ధైర్యపర్చింది. నాకు అతత
మామలు బావగారు, ఆడపడుచులు ముగ్గురు, వారి బాధ్యతలు, ప్రేమగా
సీవాకరించాను. వారి ప్రేమ ఇప్పుడు అపారంగా అనుబభవిస్తున్నాను. బావగారికిఅతత
మామలకు అంత్యక్రియులు మా ఆధవార్యాన మేమే చేసాము. ఆడపడుచులు భార్తి,
వరి�, హేామ నన్ను తోబుట్టువు కంటే ప్రేమగా చూేసరీతిగా ప్రేమనందుకోగలాగను.
నాకు దుఃఖం కలిగంచింది మా వరి� నేను లేని సమయంలో ప్రభువు చెంత చేరడం.
వారి బాబును అవెరకాలో దర్శించి ఆదరించాను.
మరొక ఆడపడుచు హేామ కుటుంబాన్ని అవెరకాలో దర్శించి దేవుని
దయవలన మా భర్త కుటుంబీకుల్ని చూడగలాగను. శ్రముపడని ప్రైస్తవుడు శికషణ
పొందలేడు. మనుష్యుల పట్టు జాలరులు కావాలి పొలము నాట్లు తేడాలు కనిపస్తాయి.
పంట పచ్చిక పైరు వల్ల విబేధాల కనుమరురగైనట్లు రాకడ సమయంలో అన్ని
రకాల విబేధాలు నుడి కలసి పంటకోయాలి.వినయం కృతజ్ఞతగల వైఖరి కావాలి.
ప్రతిచోట నీ సాక్షిగా ప్రభువా మేముండే నట్లు ఆత్మాభిషేకం మాకు మీకు అందరికి
కావాని దేవుని ప్రార్థిస్తూ పసలవు.
పీటరు సింగ� అన్నయ్యపై అపారప్రేమ నన్నీ పుస్తక రచనకు ప్రోత్స
హించింది. మా గంటా కుటుంబీకులంతా ప్రభువు సాక్షులుగా వుండాలన్న మా
తల్లిదండ్రులు ఆశయాన్ని పెద్దన్నయ్య, వసంతకక సమాజ సేవ ద్వారా నిన్నువలై నీ
పొరుగువారిని ప్రేమించాలనే నినాానికి పూర్తిగా న్యాయం చేసి ధనయలయయారు.
చదువరులము మనమంతా నిత్యతవాంలో ప్రముఖ ప్రశంసలు పొందేలా జీవించాలని
నాదీన ప్రార్థన.

శ్రీ పీటరు సింగ�గారి గీతాలలో రమయమైన మధురభావాలు
పీటర్ సింగ�గారి సున్నితభావాలు పాటలలో వ్యకీతకరించేవారు. బాలబాలికలలో
దైవపీతిని పెంపొందించే తీవ్రప్రయత్నంలో పాటలలో ఓ చిన్నారి ఓ పాపాయి, చక్కని
కథద వింటావా, ఓ కమ్మని కథద వింటావా?
కుహ� కుహ�యని కోయిలలు - కువకువలాడే గువవాలు - కిచకిచలాడే
కోతులు - గరి�ంచే సింహాలు - ఎకకడివో తెలుసా? అవి ఎవవారు చేసారో తెలుసా?
మాటతోడ దేవుడు వాటిని చేపసను మనకోసం. - ఆ దేవుడు బాలయేసుగా - దిగివచ్చెిను
మనకోసం - క్రీస్తురాకడ స్పష్టంగా చిన్నమాటలతో తెల్పారు.
చెట్టుమీద పక్షులు పాడుచుండగా అందమైన పూవులు సువాస్నివవాగా ఓ
తమ్ముడా, చెల్లెలా మనము పాడుదాం. నీవు ప్రభువు కోసమే జీవించాలి సుమా. యిా
భావాన్ని చక్కని పాటరూపంలో మలిచాడు. చిన్ని చిన్నారి పిచ్చుకా నీ కంటి వెురుపు
ఎవరి కోసమే, నీ కూత మధురవెువరి కోసము? రేపటి కోసం దిగులు లేదు.
చింతలేదు. ప్రకకవారిలో పోట్లాడలేదు. బుది�లేని మాకు నీవు మారగం చూపిస్తావు.
అవును పిచ్చుక, అందాల పిచ్చుకా నీ బ్రతకంతా యేసుకొరకే మాదు బ్రతకు
మార్చుకొనుటకే ఈ పదాల్లో పరోకషంగా పవిత్ర జీవితం జీవించాలనే క్రీస్తు
సందేశముంది. చిన్నిపాప కళ్ళల్లోన మలమలలైకకడివి? చంటిపాప బోసినవువాలు
మాటలైకకడివి? అమ్మ గోరుముద్దలు - పసిపాపల ముద్దులు ప్రపమానురాగాలు
యేసయ్య దీవెనయా - దయతో మనకిచ్చాడేసయ్యా - స్తుతించరావయయా సృష్టిలో
చూచాను ఆ దేవుని ప్రేమ హాసతము, సిలువలో చూచాను. ఆ దేవుని కరుణా హృదయము
పసైతాను కాడి క్రింద నేను కృంగిపోయాను. చావు గోతి నండి నన్ను లేవనెత్తినవాడు
క్రీస్తే.
కృంగిన వేళ్ల్లో దొంగతావుల్లో నా వెుురవిన్నాడని కంటిపాపగా కాచేవాడని
చీకటి లోయల్లో కాంతిరఖ క్రీస్తే భారమంతా తీసి విశ్రాంతి నిచ్చేవాడు. నీకు
చాలినవాడు, నిన్ను పోలినవాడు లేడని క్రీస్తును వరిణంచాడు. లోకభోగాలు వీడ జాలవా
పసైతాను బంధకములో సంతసింతవా, యేసయ్యా సహానము తోడ చెలగాటమా, ఈనాడె
రక్షణ దినము అని గ్రహియించుమా? యిదే రక్షణ దినమని తెలుపచూ నీ జీవితంలో
గమ్యంబు ఏది? ఒకసారి యోచించ్రమా? ఈనాడె నీవు ప్రభు యేసు కొరకు, నీ
హృదయ మర్పించ్రమా? చివరిగా ఈ చోటనుండి ప్రభు యేసులేక పోబోకుమా
సోదరీ పాట ఎందరినో కదిలించి రక్షణ తెచ్చింది.
పాటలలో సువార్త సందేశాలు సవాళ్ళు నిండియండేవి. యుద�బూమ యందు
నీవు నిద్దపోదువా? పోరాటమందు వెనుక తిరిగిపోదువా? సాగిపోవు పసైనికుడా
ఆగిపోదువా? నీ పరుగు పందెమందు గురిని చూడవా?బహుమానమునందుట్రై
యేసుదరిని చేరవా? భావమైన క్రీస్తు సేవ విడిచిపోదువా? కొన్ని ఆత్మలైన క్రీస్తు
కడకు చేర్చివా? అంతేకాదు నశియించు ఆత్మలైన్నియో. చేజారి పోవుచుండగా
పరితామెందినేసు ప్రియమార్ నిన్ను పిలువ పరికించుమయయా సోదరా ఈ లోకభోగము
నీకేల సోదరా, నీ పరుగు పందెమందు గురి యేసుడేకదా, ప్రభుయేసు నందు శక్తినొంది
సాగుటేకదా, ప్రియ యేసు కోరెను నీదరికి చేరెను. ఆయన సన్నిదిి కోరాలని తెలేపవాడు.
పీటర్సింగ్ గారి సందేశాలలో రాకడదినాల్లో సిద�పాటు స్పష్టంగా కనిపంచేది.
సాటై�న సువార్త సందేశమున్న గొప్ప సవాలు కూడిన పాట రాకడ సమయంలో కడ
బార్ శబ్దంలో యేసును చేరుకొనే విశావాసం నీకుందా? ఎదురకగ రక్షణ
ఉందా? లోక ఆశలపై విజయముందా? ఏకాంత ప్రార�నందా? దీనమనస్సుందా?
వాక్యంపై ఆకలి ఉందా? శ్రములో సహానముందా? స్తుతించే నాలుక ఉందా? ఆత్మల
భారముందా? కన్నీటి ప్రార్థన స్తుతియగ ముందా? యిా పాటలే కాదు. పల్లెటారి
యాసతోసాడరా సిన్నోడ ఏడబోతున్నావు సిన్నోడా, మాట వినిపోదుగానీ పోరగాడ,
నీవు కూడ రారా యేసుమంచి మాటలు వినుకోరా, యేసును వెంబడించరా సిన్న ప్రిల్లలందరికి కూటాల సందడి, నీవు కూడ చేరుకోర పిల్లగాడ, యేసయ సుద్దులు -
యేసయ్య బుదు�లు నేర్చుకోరా! యేసుతోడ నడుస్తూ వుంటే ఎంతో ఎంతో మజ
మజా, యేసే మంచి నేసతంరా, యేసే మోకషమారగంరో, యేసు నీకు లేకుంటే, బ్రతకంతా
గడభడరా గండె చప్పుడు ఆగిపోతే మండే అగ్ని గండమురా! యిదే హెచ్చరికలు
కనిపస్తాయి.
పల్లెటూు ప్రజలకు హృదయాలకు తాకేరీతిగా కొన్నిపాటలు ఉజీ�వాన్ని
కలిగంచేరీతిగా వ్రాసాడు. ఓరన్నా మీటింగు పెటాటరో ఓరన్నా, వెైకులే మోగినాయిరో
ఓరన్నా, యేసు బాబు }సులేనురో ఓరన్నా, }రంతా మోతెతెతరో ఓరన్నా, ఏడవిన్న
యేసు పాటలే ఓరన్నా, }రంతా ఏడ చాసినా ఓరన్నా, యేసయ్య నీలిమంటలే
ఓరన్నా, ఇంత గొప్ప మంచి బోధలు ఓరన్నా, రపు నీకు దొరకబోవురో ఓరన్నా,
తాగుబోతులుచ్చారో ఓరన్నా, మంచి బుది�నిచ్చాడురో ఓరన్నా, సుకకకూడ ముటటలేదురో
ఓరన్నా, మ�ి పసడడ్దారి పటటలేదురో అన్నా ఓరన్నా పెద్దన్నా. క్రీస్తును చేరితే బుటట
మారిపోతందన్న సందేశముంది.
చిన్న చిన్న ప్రాణులు వాటి తెలివితేటలు చూచి బుది� తెచ్చుకోరా చీమలను
వాటి చురుకు చూడరా వాటి నడక చూచి బుద్ది తెచ్చుకోరా, వాటి బ్రతకు చూచి
మనసు మార్చుకోరా, గోడమీద బల్లి చూడు చిన్నన్నా, చిన్న మడతలు వాటి �కమత్యం
చూచి బుది� తెచ్చుకోవాలని హెచ్చరికలు ఎంతో అర�వంతమైన విజ్ఞాన యక్త భావాలు
వ్రాసారు.
కీర్తనలు 34:4 నాకు కలిగిన బభయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను.""
కన్నతల్లి మరచిన మరువని మీరు దేవుడే క్రీస్తనే భావాన్ని చాల పాటల్లో
పొందుపర్చాడు.
ఓ ప్రేమ స్వారాపా, నా తల్లి మరచినా, నా తండ్రి విడిచినా నను వీడక
కాపాడిన ఓ ప్రేమ స్వారాపా అని స్తుతిస్తూ స్తుతిస్తుతి స్తుతి స్తుతి స్తుతికి పాత్రుడా,
ప్రతికషణం దివిని దాత గళ్ముతో శుదు�డు పరిశుదు�డని పొగడుచుండగా పాపినైన
నన్ను నీవు పట్టుకొన్నావు, అని స్తుతిస్తూ నాకిచ్చిన రక్షణ్రై ఏమవవాగలను. నీ రక్తంలో
కడిగావు. నా రక్షణ ప్రాతను చేబాని కృతజ్ఞత అర్పిస్తానన్నాడు. విశ్వాసికి ధైర్యం కలేగ
పాటలు వ్రాసాడు. ఏ హాని జరుగదు. ఏ కీడు కలుగదు. నీవున్నది యేసుచేతిలో
దాచుకొన్నాడు.
వ్యాదిి బాధలు, పసైతానుశకుతలు యేసుముందుని నిలువజాలవు. అంధకార
తావులు వెైరిమాకలు కలత పెటటవు. నిందలైన పలుహింసలైనా క్రీస్తునుండి వేరుచేయవు.
గిరులు తరులు కూలినా, ధరణి గతులు మారినా, కీడు నిన్ను కోరి చేరునా. క్రీస్తే
నీకోటగా, నాటబడిన తోటగా పఘలియించం నారంతలుగా, రాకడ గార్చిన
తలంపులతో చాల పాటలు వ్రాసాడు. నేటితరానికి కావలసిన హెచ్చరికలున్నాయి. నీ
రాకడ సాచనలు గమనించుచుంటిమయయా, నశించువారి కొరకు భారముతో
నంటినయ్యా కడబార వెాగుచున్న తరుణములో సిద�పడిన సంఘమా వేచియండుమా,
కొంతకాలమే శ్రములు ఓపిక పట్టుమా ఆ చులకన శ్రములు వెైపు చూడబోకుమా,
ప్రియుని వీడబోకుమా, అని వ్రాస్తూ, పరదేశినని ఆయన ఎపుడా గుర్తుంచుకొనేవారు.

పరదేశీ యాతికుడా నీ పాపాల బరువేలరా శాంతికి చోటందిరా విశ్రాంతికి
స్థలముందిరా పరలోకదారిని కనరా నీయేసయ్య దరిచేరరా! విసిగి వేసారిన యాతికుడా,
మాటవుందిరా, మారుమాట ఉందిరా,
నీకోసం చేతులు చాి యేసయ్య పిలిచాడు చూచావా ఆ గాయాల చేతులు
గురితంచావా, ఆప్రేమమార్తి దరిచేరుట కాశించు. యిా భావాలే సువార్త.
ఆయన వ్రాసిన 173 పాటలలో ఆయన గమ్యం ఉంది. ప్రకటన 21 : 18
ఆ పటటణపు ప్రాకారము సార్యకాంతములతో కటటబడెను. ఆ పటటణము
సవాచ్చువుగు స్పటికముతో సమానమైన శుద� సువర్ణముగా నన్నది. బంగారువీధులు
రతనాల గుమ్మాలు నా కొరకే వేచియున్నది. గాయాల చేతులు పరలోకదారిలో సావాగతాలు
పలుకుచున్నవి.
కన్నీరు లేని కష్టాలు రాని కానాను దేశం నాది. నా ప్రియుని సావాస�్యము
నాది. మరణము నీదు ముల్లెకకడ? ఎకకడా నీదు విజయవెకకడా? నిలవరమగు
పురములు లేవు. మనకు ఇకకడ ఆగదు మన క్రీస్తు రాకడ శ్రీ పీటర్సింగ్ గారి రచనా
సారాంశము ఆణిముత్యాల సంపద. ఆయన ధన్యజీవి.
ఈ సంస్మరణ భావాలు గంటావారికి శ్రీ పీటర్సింగు గారి సంఘస్తులు,
ప్రేమ పంచుకొన్నవారు, స్వకీయులు స్నేహితులు, బంధువులు, వారి అమాల్యమైనేసవానుభవాలు తెలసుకొని దేవుని స్తుతించి ఘనపర్చి నిత్యజీవానికి వారసులు కావాలని
చిరుఆశతో దేవుని ప్రార్థిస్తూ
సదా మీ సేవలో
సోదరి గ్రేస్ విజయ.
ణ
1. బ�తీొ జీవి ”భిచ తీన-వాొ� తదిదటఇ�ిదిుడ్ర�తన ”� తీన-వాొ�
జీ^శిటావా�ొ� గి1
జీ^శిటావా�ొ� గి2
2.డ్ర�తన”� -ష-వా”� బ�ళబ�ా-వా
జీ^శిటావా�ొ� గి3
జీ^శిటావా�ొ� గి4
నళ్ళావా�.
^ృపచట-వా �ఓి�స. డిపట� చ”భప ూటటావా� డృి"షప�చి నజిగీృపప� దష�జి� ్ఞ�తబ ఈా్ఞ-వా”�ూన”నజి�-ో ్ఞఈా�ాబ”�....