
అంకితం
గంటావారి ర్ధసారది� దైవజనుడు శ్రీ గంటా పీటర్సింగ్ గారికిఆశ్రునాయనాలతో
అర్పించే చిరకానుక ఈ పుస్తకాన్ని అంకితం చేయుట ద్వారా జ్ఞాపకార్థంగా అనేకులు
దైవరాజ్య వార్సులగుట ఆస్థానము నింపబడాలి. కోత యజమానుడు అనేక
విశ్వాసులను లేపుకోవాలి. అంతా నవయుగ పసైనికులు కావాలని నా దీనప్రార్థన.
గంటా వారి ఆణిముత్యమైన మా పెద్దన్నయ్యకు ప్రపమాభినందనలతో గండె బరువుతో
అందించే చిరకానుగా ఈ చిన్నపుస్తకాన్ని అంకితం చేస్తున్నాను. ఇది గంటా
సవాకీయులందరికి, స్నేహితులు, ఆయన ఆభిమానులకు హృదయానందంగా గలదు.
దేవునికే స్తుతిమహిమ కల్గును గాక.
ఆమేన్ ....
�చీణజుశ దీ”ఖ ూ”ు - �
1.ముందుమాట, మంచిమాట(1-7)
2.శ్రీ పీటరు సింగ� గారు ఆత్మీయ వరాల పంట(8-15)
3.శ్రీ నీలవ్ ్రఫాన్సిస్ గారు సమీప బంధువు
తమ్ముడైన ఆత్మబంధువు అభినందన(16-17)
4.శ్రీ గంటా సుధాకర్ గారి కుమారుడు
గంటా ప్రసన్నకుమార్ గారి ప్రశంసలు(18-21)
5.ప్రియమైన తమ్ముడు గంటా దేవానంద్బాబు వ్రాసిన సమీకష(21-24)
6.షాలోం మనిపసీటస్ చరిత్ర ఆశయాలు (25-26)
(షషష.ర”శ్రీశీఎ�అటశీ.శీతీస్త్ర.�అ)
7.సవాకీయులలో పరలోక ధ్యానం(27-43)
8.శ్రీ పీటరు సింగ�గారి గీతాలలో రమయమైన మధురభావాలు(41-50)

ముందుమాట
"" నీ ఉపదేశముల వలన నీవు నన్ను బ్రతికించితివి
నేనెన్నడును వాటిని మరువలేను"
కీర్తనలు 119 : 93
సహాోదరి శ్రీమతి గ్రేస్ విజయగారు గత మాడు
దశాబా�లకుపైగ సుపరిచితులు వేమంతా గతంలో వన్ట�న్
లాధరన్ సంఘసరభయలం గుడ్పపెఫైడేలో మాట్లాడు 7 మాటలలో
సహాోదరి ఒక మాట నేను ఒక మాట, తనపని సరిగ
మాట్లాడేవారము. వారు అనేకమైన విషయాలను సేకరించి వాటిని వారి ఉపన్యాసాలులో
పొందుపరిచి ప్రభువు నామమును మహిమ పరచుచు మాట్లాడేవారు. వారు మంచి
విశ్వాసము గల కుటుంబము నుండి వచ్చి, దేవుని గురించి వారికి తెలిసిన విషయాలను
తనతోవున్నవారికి అందించాలనే అభిలాష వారికి వున్నది. పసీతల సమాజములో పాలోగనుచు
దేవుని వాక్యాన్ని తోటి సహె�దరులకు అందించేవారు. స్నేహితులతో కలిసి ఇంటిలో
సమావేశవెై దేవుని విషయాలను, సాక్ష్యాలను ఇతరులతో పంచుకోనేవారు.
ఒక ప్రక్క లైకకలు టీచరుగా తన బాధ్యత నిర్వాహిస్తూ, కుటుంబ విషయాలను
చూచుకొనుచు అనేక్ హెైాందువులతో ే్నేహాము చేయుచు వారి కొరకు ప్రార్థిస్తూ వారిని
ప్రభువు యెక్క రక్షణానుభర్ములోకి నడిపించారు. అన్య మతాల నుండి ప్రభువును
ఎరిగినవారి తో సంభాషిస్తూ వారి సాక్ష్యాలను సేకరించేవారు. వారి ముగ్గురు పిల్లలలో
పెద్దకుమారుడు ఇంజనీరుగా, కుమార్తె, చిన్నకుమారుడు ఇరువురు డాక్టులుగా అవెరకాలో
స్థిరపడుట వలన సహె�దరి వారి భర్తగారెైన శ్రీ సుందరరావుగారు ఇప్పుడు వారి
రిటై�ర్వెంట్ తరువాత అవెరకాలో వారి భడడ్ల దగ్గర ఉంటా సమయమును
వ్యర్థపరచకుండా అనేకులతో పరిచయాలు పెంచుకొని తాను సేకరించిన సాక్ష్యాలను
పుస్తక రూపంలోనికి తీసుకొనివచ్చారు.
అనేక మంది జీవిత చరిత్రలను సేకరించి తెలుగులోనికి అనువదించి వారి
పెన�న్ డబ్బుతో పుస్తకాలను ముద్రించి వాటిని తనకు తెలిసివారికి తెలియుని వారికి ఉ
చితముగా అందిస్తూ దేవుని సేవలో బహుగా వాడబడు చున్నారు. ఇందుకు వీరి భర్తగారు ప్రిల్లలు సహకరించుట వలన వారెంతైన అభినందనీయులు సాకషాలతో కూడిన పుస్తకాలు,
దేవుని సేవకుల యెక్క జీవిత చిత్రాలు కలిపి ఇపపటికి 25 పుస్తకాలను ముద్రించి అవి
ఉచితంగా వివిధ సంఘాలకు, విశ్వాసులకు అందించారు.
”
వారు జీవితములో అనేక శ్రములను బభరించి చేదు అనుభవాల గండా
ప్రయాణము చేసి ప్రభువుకు ఒక బలమైన సాక్షిగా వున్నారు. పెద్దకుమారుడైన డేవిడ్
రమకుమార్ మరణము సహె�దరికి ఒక బల్లెపు పోటులాంటిది క్రీస్తు ప్రభువు తల్లియైన
మరియయ్మ హృదయంలోనికి ఏవిధంగా ఖడగముగా దాసుకొని పొరుందో అదే
విధంగా తనకుమారుని మరణము తన హృదయంలోనికి దాసుకొనిపొయిన ఖడగము
అయినపపటికి మహాకృప, కనికరము కలిగిన ప్రభువైన యేసు స్నేహితుల ద్వారా,బంధువుల
ద్వారా ప్రార�నల ద్వారా వారి కన్నీరు తుడిచారు. యిన్ని సమస్యలతో సహాోదరి ప్రభువు
పాదాలను వదలక తన కన్నీటిని ప్రభువు పాదాల దగ్గరు కుమ్మరించి ఓదారుప
పొందుతున్నారు.
లోకరక్షకుడైన క్రీస్తు ప్రభువు వారికి ""రచన" అను చక్కటి వరాన్ని ప్రసాదించారు.
వారి సాక్ష్యాలతో కూడిన పుస్తకములు ఈతరం సాక్షులు చదివి అనేకమంది మారు
మనస్సు పొంది ప్రభుని వెంబడించుచున్నారు. ఇది ఒక సుదీర� ప్రక్రియ ఇది
కొనసాగుతానేఉన్నది. తల్లిదండ్రులైన గంటా జాన్గారు, సంతోషమ్మ గార్ల ప్రార్థనల
పఘలితంగా..
పెద్దఅన్నగారెైన రెవ. పీటర్ సింగ� గారు, చినన్న సుధాకర్గారి గుర్తింపు, తమ్ముడు
దైవ సేవకుడు బ్రదర్ బాబు వీరి సోదరీమణులు, స్నేహితులు, అభిమానుల ప్రోత్సాహాము
ప్రార�నల పఘలితంగ సహె�దరి రచన, వ్యాసాంగము నిరంతరము సాగుతుంది. వారి
రచనలు అనేక్ము నేను చదివాను. ప్రతి పుస్తకములో సహె�దరి విశ�షకృషి, ప్రభువు
సేవ కొరకు తన తపన కనిపిస్తూ ఉంది. వారి రచనలు నన్ను కూడ ఎంతగానో ప్రభావితం
చేశాయి. కరుణామయుైన ప్రభువు వారికి ఓదారుపనిచ్చి, మంచి ఆరోగ్యమునిచ్చి ఇంకా
అనేక పుస్తకములతో అనేకులతో క్రీస్తు ప్రేమను పంచి పెటాటలని, అనేకులను
ఆశీర్వాదకరమైన పుస్తకాలు వారి కలం నుండి రావాలని ఒక దైవ సేవకుడుగా ఒక
సహె�దరుడుగా ప్రభువును ప్రార్థిస్తువారిని అభినందిస్తున్నాను.
ప్రభుని సేవలో..
డి.యస్. సుందరరావు
వీ.�.,వీ.”�శ్రీ.,
�రరశీష”్వ ూతీశీటవరరశీతీ శీట జుఅస్త్రశ్రీ�ర� (�్స)

మంచిమాట
ప్రియ ప్రభుని ఘనమైన నామమునకు సదా మహిమ
ఘనత కల్గుగాక క్రీస్తు దివ్య చరణములపై నిలిచిన సుమమాలనై
నేను నిన్ను స్పర్శస్తాను. ప్రభా, నజరతవాడా, నేను నిన్ను
చూడాలని ఆశతోనున్నాను. నీపాద సేవచేయాలి తరించాలనే
నా ఆకాంకష యిదే పెద్దన్నయ్య పీటర్సింగ్గారి జీవిత
పరమార్థము, ఆశయం. ఈ భావాలను 500 పైగా పాటల
రూపంలో ఆరాధన, ప్రార్థన, విజ్ఞాపన, స్తుతి ప్రశంసలతో నిరీక్షణతో వ్రాసిన రచనలు,
సి.డిలు, సువార్త టి.వి., కలవారి టి.వి., ప్రసంగాలు అనేకులను ఆత్మీయంగా ఉజీ�వ
పరచి చైతన్యవంతుల్ని చేసింది. ప్రభువునకు సమర్పించిన జీవితాన్ని ఆయన కోరిన
రీతిలో రూపమచ్చి ఉపయోగించు కోగలరు.
ఆంద్ధప్రదేశ్లో విజయవాడ సమీపంలో మారుమాల ప్రాంతంలో యాదవుల
బజారులో, ప్రసాదంపాడులో తన స్థావరాన్ని షాలైం మనిపసీటస్ పేరున స్థాపించి, చేసిన
పరిచర్య సుగంధాలు ప్రపంచంలో నలుమాలలా వ్యాపించాయి. వింతైన సృజనాత్మక
తలాంతులు స్రకమంగా వాడు కోగల ప్రతిభావంతుై, నమ్మకమైన మంచి దాసునిగా
నిలిచాడు.
బాల్యం నుండి పీటర్ సింగ� అన్నయ్య సాధు సవాభావంతో స�మయనిగా తన
పనిచూచుకోనెవాడు. విజయవాడ లయోలా కాలేజీలో భ.ఏ. పూర్తి చేసాడు. ఆడుతా,
పాడుతా సరా�గా అపజయవెరుగని రీతిగా గడ్రిేసాడు. ఉయయారు పంచదార ఫ్యాకటరీలో
సీజనల్ ఉద్యోగిగా పనిచేసాడు. తన 22వ యేటనె వివాహాము జరిగింది. పెద్ద వదిన
ఎలిజబైత్ దేవదర్శనిగారు మంచి సాంప్రదాయగల ప్రైస్తవ గృహంలో ఈతకోటి
ప్రకాశంగారెైన గతంలో ఎ.యి.ఎల్.సి. ప్రెసిడెంటుగారి అన్నయ్య మోజైస్గారి కుమార్తె
ముచ్చటగా ముగ్గురు ఆడ్రిల్లలకు తండ్రిగా నిలిచాడు. సుజాత, శశి, సునీతలు నేడు
మంచి విశ్వాసులుగా బభక్తికలిగ కుటుంబాలను భర్తల సహకారంతో క్రీస్తు కోరిన రీతిగా
జీవించుట దేవుని కృపయే. హాయిగా నవువాతా పాటలు పాడుతా ఉత్సాహాంగా
ఉల్లాసాంగా జీవించేవారు.
”
గతంలో ఆర్థికంగా ఇబ్బుందులన్ననా లేనట్లే ధైర్యంతో సమస్యల నెదురుకన్నారు.
అన్నయ్య వదినలది ఆదర్శిదాంపత్యమే.ప్రేమగల వదిన ప్రార్థన ద్వారా ఓపసీత నీ భర్తను
రక్షించుకొనెదమో అనేమాట నిజము చేసింది. యిద్దరూ విశ్వాసులుగా నిలిచారు.
అన్నయ్య స్థాపించిన షాలైం బాపిస్టు సంఘంలో ఆయన రచించిన పాటలు
పాడుటలో ఆనందించేవారు. ఎల్సి వదిన ఆ నాలుక క్యాన్సరు వ్యాదిితో మరణించగా
అన్నయ్య బాధలోనే చాల పాటలు రచించాడు. భార్య విశావాస్ వీరురాలిగా గొప్ప
సాకషము మగిల్చిి ఆదర్శి మహిళ్గా గొప్ప పేరు పొందింది. మా అమ్మ, నాన్నల ప్రపోత్సాహాంతో రెండవ వివాహాముగా ఎలివా గారిని ప్రభువు గొప్ప ప్రణాళ్ళకలో
నిరణయించారు. ఆమె పఫిన్ల్యాండు వాస్తవ్యురాలు మషనరీగా ఉండేది. వీరి వివాహాము
అనుబంధంలో అనేక పేదభడడ్లకు తల్లితండ్రులుగా బేతనీ చిపలడ్న్ హాోవ్ స్థాపించుట,
సాకలు, చర్చి, సవాచ్చింద సేవలు ఉజీ�వకూటములు నిర్వాహాణ, ఈ కార్యక్రమాలతో
పాటు సువార్త టి.వి. పరిచర్యలు, కలవారి టి.వి. గుర్తింపు ద్వారా కృషాణజిల్లాలో అనేకులు
ఆత్మీయమేలు పొందారు. అద్భుతంగా అన్నయ్య సేవలను ప్రభువు దీవించి
పఘలింపజేసారు.
గంటా సంతోషమ్మాగారెైన మా అమ్మ కొండంత అండగా ఉంటా అన్నయ్య
సేవను ప్రోత్సహించేవారు. ఒక వ్యక్తిని బలపరచి గొప్ప ఆత్మీయ బలంలో ఆత్మీయ
దృష్టితో సేవకు అంకితం చేయు బాధ్యత సంస�పై నన్నదని అన్నయ్య
సరవాదాతలంచేవారు. మనం ఈ లోకంలో ఏది పోగొట్టుకొన్నాను ఎన్నో రెట్లు
తిరిగియిస్తారు. అని నమ్మేవారు మా తోబుట్టువులంతా ప్రదిమ సంతానమైన అన్నయ్య
సేవలను ప్రశంసిస్తూ, ఆయన పాటలో అర్థం గ్రహించి లోతైన ఆత్మీయ సత్యాలను
బట్టి ప్రభువు ఆయనను వాడుకోని రీతిని బట్టి చాల స్తుతించి దేవుని ఘనపరచుతానే
వున్నాము. చిన్నన్నయ్య సుదాకర్గారు ఇంజీనీరుగా నుండి బైబీలు పఠనలో ఆసక్తితో
మంచి ప్రసంగాలను అన్నయ్యకు అందిస్తూ వారి సంభాషణలతో క్రీస్తును గార్చి
ముచ్చటించుటలో ఆనందించేవారు.
బాబు గంటా దుబాయి నుండి తరచగా అన్నయ్యను సందర్శస్తూ, సేవను ప్రపోత్సహిస్తూ, పాస్టర్లు సదస్సు నిర్వాహిస్తూ సువార్త వనరులు, జారెడు కుర్చీిలు, కంపూటర్లు
బభకుతలందించిన మేరకు పీటర్ సింగ� అన్నయ్య పరిచర్యకు అండగా నిలిచారు. నాటినండి
నేటికి ప్రతి కార్యక్రమాల పరివేకషణలో బాధ్యతగా సంప్రదించి ప్రేమకనపర్చివారు.
గతంలో నేను వ్రాసిన పుస్తకాలలో ఈ తరంలో యేసు సాక్షులు ప్రచురణలో పీటర్
సింగ� అన్నయ్య సాక్షము వ్రాయగా నన్ను చాల ప్రశంసించాడు. సవాకీయులతో
పరలోకధ్యానం అనే వ్యాసంలో మా గంటావారి సంతానంలో తొమ్మదిమంది గార్చి
వివరణ చూచి ""అమ్మా విజీ� మన గంటా కుటుంబ �న్నత్యాన్ని నిలిపి ముళ్ళ మద్య
సువాసన గల గులాభలాగా నిలిచావని కన్నీటితో ఆలింగనము చేసికోని ఆభినందించుట
నేనెన్నడా మరువలేను. అంతటి అపురూప ప్రేమచూపాడు.
మా పెద్దకకయ్య డాక్టు వసంతకకకు పెద్దన్న పీటరు పింగ� అన్నయ్య పాటలు
బభక్తిపరిచర్య పట్ల ప్రత్యేక ఆరాధన ప్రేమ ఉండేది. అన్నయ్య స్పర్శి, అన్నయ్య ప్రార్థన
అన్నయ్య ఉనికి అంటే ఆమెతో పాటు తోబుట్టువులైన నేను, కృప చెల్లి పుట్ని, సుస్సీ
చెల్లి, అదే ప్రేమ ఆప్యాయతలను అన్నయ్యతో మరణం వరకు అవిరాముగా అనుబభవించి
తరించుట దేవుని కృప. వారి భార్య ఎలివా సేవలో అండగా నుండగా, రెండవ కుమార్తె
భర్తగారెైన మోజైస్గారు గణనీయ సేవలందిచారు. వారి పెద్దకుమార్తె సుజాత, ఆమె
భర్త రమేష్గారు, రెండవ కుమార్తె శశి ఆమె భర్త, చిన్మమయి సునీత ఆమె భర్త రమేష్
గారు, ప్రార�న ద్వారా ప్రేమ పరిచర్య ద్వారా తండ్రికి చేరువయి ఆదరించారు.
సంఘస్తులలో యవవానస్తులు కొందరు స్వంత భడడ్లవలై స్పర్యలే చేసారు ఎందరో
దగ్గర దారపు బంధువులు దర్శించి అన్నయ్యను సంతోషపెటాటరు.
మా తోబుట్టువులను మంచి సంఘస్తులు, బంధువులు, శ్రోతలు, అభిమానుల
అండ ప్రేమ అభినందనలైన్నో అన్నయ్య అందుకున్న ధన్యజీవి. యింతటి ప్రేమ పాత్రుడైన
అన్నయ్య పిలుపుకు దారమయయామనే హృదయావేదననా పుస్తకరూపంలో
వ్యకప్రచుటకు ప్రభువు సహాయము చేసినంద్రుై కృతజ్ఞతలతో
సదా మీ సేవలో
సోదరి గ్రేస్ విజయ
””

ఆత్మవరాల సమృది�పంటగా మార్చిన ప్రభువు
మా బాల్యమంతా సామర్లకోట, ఉయయారు,
అవనిగడడ్లో గడిచింది. మా పెద్దన్నయ్య ఉయయారు దగ్గర
గండిగంటలో జన్మించారు. (కృషాణజిల్లా, ఆం్రదప్రదేశ్)
నాన్నగారు గంటా జనుగారు, గంటా సంతోషమ్మ గార్లకు
ప్ప్థమ సంతానమైన అన్నయ్యకు నాన్నగారి నాన్న
తాతగారెైన ్రేతురు గారి పేరు, బభకుతడు కావాలని
సాధసుందర్ సింగులో ఉన్న సింగ� చేర్చి పీటర్ సింగ�
అని పేరు పెటాటరు. ప్రేతురు నామము ప్రభువు పెట్టిన పేరు. పిలచిన పేరు, వాడిన పేరు. సీవెాను ప్రేతురు ఆరామక భాషలో కేఫా, గ్రీకు భాషలో పెట్రాస్ అనగా రాయి అంటారు.
రాయి హాద్దుగలది, స్థిరతవాముగలది, గట్టిది, కటటడాలుకు గృహాలుకు కటటడానికి వాడతారు,
ప్రాతలు చేస్తారు, రాళ్ళు కేకలు వేస్తాయి. వెుుర్రపపడతాయి. రాళ్ళు ఆత్మీ జీవితానికి
గుర్తు, ్రేతురు ""మీర సజీవరాళ్ళుగా ఉన్నారు. అని అన్నాడు. ప్రేతురు వంటి ఆత్మ జాలరిగా ప్రసాదంపాడులో పౌలు, ్రేతురు వపస్తాలు
ముట్టి స్వస్థతపొందుట వెండి బంగారాలు లేవు యేసునామము ్రేరట లేచి నడువు
అనే నినాదమే మా అన్నయ్య పాట, మాట, బాట.అద్భుతాలు చేసే దేవుడు, అద్భుతాలు
చేయిస్తాడనే సత్యం అనుటకు బుుజువు అన్నయ్య జీవిత్రమే సాక్ష్యం.
బాల్యంలో మా అన్నయ్య చాలా తకుకవ మాట్లాడేవాడు. అమాయకంగా
ఉండేవాడు. తరుచగా అమ్మానాన్నలు వెంటబడి క్ర్మశికషణ నెరపవారు. బాధ్యత
తె�నివాడుగా ఉండేవాడు.
వెుుదటి సంతానమంతా అలాకగ ఉంటారా? అనిపిస్తుంది. రెండవ అన్నయ్య
అత్రిశద� తెలివి, యక్తి బట్టి, చిన్నవాడు చూడు సుధా, చెపపకుండా ఏదైనా చేసేస్తాడు
అంటుంటే తప్పించుకొని తిరుగుట ద్వారా యింటిపట్టున తకుకవ కాలం ఉంటా
ఆటలు చటాటపటాటలుగా చిన్నవారెైన మధు, మోహాన్ ఇలా ఎవరెవరి తోనో తిరికరేస్తూ
సరదాగా భ.ఎ. వరకు చదివాడు కష్టపడి చదివితే మంచి మారుకలు వచ్చేవి. తెలివికి
పదును పెట్టుకోలేదు. లయోలా కాలేజీలో విధ్యాబ్యాసం చేసే కాలంలో ఫ్యాన్సీ ్రడస్
పోటిలో తిరుగులేని పపైజ్లన్నీ అన్నయ్యకే. పాములవాడు, లంబాడ� అమ్మాయిగా వేశాడు.
మ్యాజిక్లో పఘస్టుగా ఉండేవాడు. సవాయంగా నేర్చుకొని హారిమోనియం వాయించేవాడు,
తబల, పఘ్లూట్, ఎకారిడ్యన్ వేసేవాడు. పాటలు పాడేవాడు. చిన్న చిన్న కవితలు మా
అందరి మీద చెప్పి ఏడిపంచేవాడు. ఉదా” గంటలోని ఎ”ల నింపు మా విజి�దాని
బుర్రసొంపు. చెట్టు క్రింద మేక మా దేవానందం పీక. అందరం అన్ని పనులు
చేసుకునేవారము. అన్నయ్యకున్న తలాంతులను బట్టి మేమంతా పాటలు పడుతా
చేరి ఆరాధనగా ఆనందించేవారం.
చాలకాలం సరియైన ఉద్యోగం రాలేదు. సీజన్ వారిగా పంచదార ఫ్యాకటరీలో
ఉద్యోగం చేసే రోజుల్లో బాధ్యత తెలియాలని 22 సం” వయస్సులో ఘనంగా భ.ఎ.,
భ.ఇడి. ఎలిజిబైత్ దేవదర్శని అను గొప్ప మనస్సుగల సాంప్రదాయంతో
గొప్పవిలువలన్న కుటుంబీకురాలు శ్రీ ఈతకోటి ప్రకాశం ఎ.ఇ.యల్.సి. ప్రెసిడెంట్గాని
అన్న కుమార్తె ఎల్సి. మాపెద్ద వదిన గజగమన గంభీర వదనంతో గలగలలాడే
ఆడపడుచుల గండెల్లో గంపపడంత ప్రేమను న్రింింది. చిన్న వరదులిద్దరూ వదినమ్మ
అని గౌరవంగా పలకరిస్తూ ప్రేమగా ఉండేవారు. అన్నయ్య వదినలకు ముగ్గురువ్మాయిలే.
మాడు ముచ్చటై�న ముత్యాలు ప్రేమకు పెన్నిదిి. సుజాత, శశి, సునీతలు వివాహాలై
గొప్పగా దైవసేవలో కుటుంబాలతో కొనసాగిపోతా ఉన్న మా అందరీకి అండ. పుట్టిల్గుగా
మా ప్రేమను అందుకున్నారు. వదిన బంధువులను బభకుతలను ప్రేమగా చూచేది. ఎల్సి
వదిన, అన్నయ్య భార్య సాకలు టీచరుగా చేస్తున్న రోజుల్లోనే నాలుక కేన్సర్ వల్ల
ఆకాలమరణంపాలై అందరినీ దుఃఖసాగరంలో ముంచేసింది.
అన్నయ్య బిడ్డలు దివ్యమైన సేవలు ప్రపమానురాగాలు పంచారు. ఎందరో
విశ్వాసులు ప్రార్థించేవారు. నిబ్బురంగా అచంచల విశావాసంతో ప్రశాంతంగా మౌనంగా
బాధపడతూ ప్రభును చేరింది.
చివరిలో ఆమె పాడిన పాట : ""దినదినంబా యేసుకు దగ్గరగా చేరుతా...
అనుదినంబు యేసునే నా మదిలో కోరుతా"
మా వదిన ఎల్సిగార్ని అన్నయ్య బాధపెట్టి ఎరుగడు. ఆమె అన్నయ్యను
కరి�నంగా మాట్లాడి ఎరుగదు. ఎన్ని బాధలు పడినా అపనమ్మకంగా జీవించిన జీవితాన్ని
వదిన ముందు ఒప్పుకొని కషమాపణ అడగగానే వదిన కరిగిపోయేది. ఆమె కన్నీటి
ప్రార్థన, విసుగక ఎడతెగక అన్నయ్య రక్షణ్రై కార్చిన కన్నీటి పఘలితంతో పాటు, ప్రథదము
పుత్రుడిని, ్రేతురుగా సేవకు అంకితమచ్చిన అమ్మ ప్రార్థన పఘలితంగా అన్నయ్య
ఆకస్మాతుతగా ఒక రోజు పశ్చాత్తాపంతో కృంగి ప్రార్థించి, పాప కషమాపణ పొందాడు.
సవాలప రక్షణ పొందాడు.
మా దేవానంద్ తమ్ముడు అపపటికే గొప్ప విశ్వాసిగా రక్షణానందంలో
ఉంటా మాకు ఎన్నో పుస్తకాలు, హెచ్చరికలు, చేస్తూ ఉండేవాడు. పరలోకానందంగా
మా విశావాసయాత సాగింది.
వదిన ప్రతి యింటిలో వారి అవసరాలు, బాధలు కనిపెట్టి చూస్తూ క్రీస్తుకు
గొప్ప సాక్షిగా, మనుష్యులను పట్టు వ్యక్తిగత జాలరిగా, బభకతసింగ� స్నేహితురాలి ప్రభావంతో
వారి ఆధవార్యాన్ని యిల్లే మందిరంగా కొంతకాలం, బభక్తి కూటాలు, వాక్య పరిచర్య
అనుభవాలలో సంఖ్య పెరిగి అకకడే ఒక స్థలం కొనగా నేడు పెద్ద మందిరమయింది.
అన్నయ్య వదిన యిద్దరా ఉద్యోగాలుమాని సేవలో ఉంటేనే సరి అన్నారని
దానిని ఉ్రేక్షించి సవాయంగా షాలోమ్ మనిపసీటస్ సంస�గా ఒకొకక్కరితో కట్టిన కటటడమే
500 మందితో గొప్ప సంఘం, 60 మంది అనాధల ఆ్రశయము, 400 పైగా పాటల
రచయితగా, 50 మంది పాస్టర్లు సహకారంతో గొప్ప సవాస్థావరమున్న బభకుతనిగా,
చీకటి శకుతలు చేతబడి చిల్లంగి అను వివిధ రకాల వ్యాధులపై స్వస్థత,ఆత్మల రక్షణ
బాధ్యతలతో సేవచేసాడు. అన్నయ్యకు సేవలో గొప్పగా సహకరిస్తూ రెండవ భార్య
ఎలివా సహకార మందించింది. పఫిన్లాండు వాస్తవ్యురాలు ఎలివాసింగ� ఆత్మీయవరాలుగల
గొప్ప విశ్వాసి.
సవాయం పోషణలో సేవాచ్చుగా సేవ చేస్తున్న అన్నయ్య అభినందనీయుడు,
పరిశుదా�త్మను పొంది ఆత్మీయ వరాలు పొందుకొని అలల వలై శక్తి ప్రవహించిన
అపోస్తులుల కార్యంలో 29వ అధ్యాయముగా, 5వ సువార్తగా జీవిస్తున్న దంపతులు
పీటర్సింగ్, ఎలివా సింగ� గార్లు. ప్రైస్తవ జీవితం అద్భుతాలతో నిండి సేవచేసారు.
ఒక్కరోజు కూడా దేవుని హాసతం లేకుండా ఎవరి జీవితం గడవకూడదు. కొన్ని ఆత్మలను
ప్రభువు రక్షణలోనికి నడిపించుట గొప్ప ధన్యత అన్నయ్య ఎలివాగారి జీవితాశయం
అదే సువార్త సత్యాన్ని బోదిించుటకు దేవుని చేతిలో సాధనంగా ఉండటము ఎంతో
అద్భుతం పరలోకంలో స�లాన్ని పొందాలంటే శిలువ మారగంలోనే వెళాిలి. యేసు
రక్తము ద్వారానే. ఆయన కోరుకొనే వ్యక్తి దేవుడు యిష్టపే వ్యక్తిగా జీవించాలి. అదే
ప్రైస్తవ విశ్వాసి గురి, గమ్యం. అత్మీయంగా దేవుని మారగంలో నడిపించాలంటే ఆత్మీయ
తల్లిదండ్రులు అవసరం. పెద్దన్నయ్య పీటరు సింగ� గారు బార్య ఎలివాగారు అట్టివార
యిద్దరికీ గొప్ప వరాలనిచ్చిన దేవుడు గొప్పవాడు.
వరాలు కలిగ ఉండడం వేరు ఉపయోగించడం వేరు.
మతతయి. 14: 28-29 ""రమ్ము" అని క్రీస్తు మాటకు ఆనాటి ్రేతురు నీళ్ళపై
నడిచాడు. యేసును తప్ప ఎవరినీ చూడలేదు. యోహాను. 14:12 నేను చేయుపనులు
మీరును చేయగలరు. వీటికంటే గొప్ప వాటిని కూడా మీరు చేయగలరు. పడవలో
నుండి బయుటకు రావడం విశావాసంతో వాక్య ప్రకారం నీటిపైన నడవడం.
అలపవిశావాసులారా అను మాట మతతయి 4 సార్లు లాకాలో ఒకసారి వ్రాసారు. వరాలు,
బుది�వాక్యం, జ్ఞానవాక్యం కొరకు అన్నయ్య ప్రార్థించాడు.
""నాకిచ్చిన వరాలను వాడుకో ప్రూ. నేను బయుటకు రాకపోతే పడవ నుండి
బయుటకు నెటటండి" ఎన్నికలేని, అయోగ్యనిగా, అసమరు�డుగా బాధ్యత లేనివాడుగా
ఉన్న గతంలో అన్నయ్య ఆత్మీయ వరాల పంటగా, ఎన్నో వేలమందికి }రారా వాక్య
పరిచర్యలో ప్రార్థనలలో మన్నలందుకొని గొప్ప స్థితిలో గొప్ప సంస్థో గొప్ప సేవ్రై
నిలబైట్టిన క్రీస్తు ప్రేమను చూస్తూ మా అన్నయ్యను తోబుట్టువులంతా ఎంతో ప్రేమిుస్తాము.
అన్నయ్య పట్ల ప్రభువు చేసిన గొప్ప కార్యాలకు మేము సాక్షులము. యిటీవల గండె
ఆపరషన్ జరిగింది. సేవ కుంటుపడకుండా సాగిపోయేది. దేవుడే ముదిమ వచ్చు
వరకు ఎతతుకొని అరచేతిలో చెకుకకొని పేరుపెట్టి పిల్చాిరు. ఘనమైన సేవచేస్తున్న మా
అన్నయ్య జీవితం ప్రశంశనీయమని నొకిక వకాకణిస్తూ ఈ సాక్ష్యాన్ని అందిస్తూ కొన్ని
సాక్ష్యాలు పొందుపరుస్తున్నాను.
అనుభవ సాక్ష్యాలు : షాలేము మనిపసీటస్ అదిినేతలు అన్నయ్య, ఎలివాగారు అన్నయ్యేసవా పఘలితాలలో కొన్ని..
1. ఎలివా గారి సోదరికి నాలుగు ఆపరషన్లు జరిగి అస్వస్థత కలిగింది. అద్భుతంగా
బాగుపడింది. ఎలివాగారికికలలో కనిపంచి కర్రల సహాయంతో నడిచినట్లుగా చూచారు.
దేవుని సోత్రతం.
2. దేవుని మహిమార్థం జరిగిన స్వస్థతలో మరోకటి, కృషణమ్మ ఒక చాకలవ్మాయి
ఆమె కొడుకు పేరు చ్రంద, మనువుడు బలహీన స్థితిలో టానికుక అని భ్రవుపడి
డెటాల్ను సాపనులో పట్టించారు. ఒక సంవత్సరము వయస్సుగల బాబు అస్వస్థతకు
గరయయాడు. ఒకే రంగులో ఉన్న మందుగా భ్రవుపడి విషాన్నిచ్చానని తల్లిడిల్లింది.
ఎటటకేలకు పాస్టు పీటరు సింగ� భార్య ఎలివాగారు ప్రార్థించి యిచ్చిన ప్రార్థననానెను
కొన్ని చక్కలు నోటిలో వేసి ప్రార్థించగా ఒక్కగంటలలో విరోచనమయింది. బాబుకు
పూర్తి స్వస్థత చేకూరింది. హాల్లెలాయా.
3. రాజేశవారిని కూరగాయలు అవ్మే వ్యాపారి దయ్యములచే పీడించబడగా అన్నయ్య,
ఎలివాగార్లు ప్రార్థించగా విడుదల పొందింది. తన కుమార్తెను ప్రైస్తవునికాని వ్యక్తితో
వివాహం నిరణయించింది. నిశ్చిితర్థం చేయాలని మాట యివవాడానికి బభయం వేసింది.
ఆకస్మాతుతగా దారిలో జారిపడింది. కాలు వెలికపడి ఎముక విరిగింది. కాలమడిమ
నొప్పితో డాక్టు దగ్గరకు వెళ్ళగా రూ. 15,000/- వ్యయంతో ఆపరషన్ చేస్తామన్నారు.
సంపూర్తి నమ్మకం తెలుపలేదు. ఆమె విధవరాలు, డబ్బుులేదు. అన్నయ్య పీటరు సింగ�గారు
భార్య పిన్ల్యాండ్లో ఉన్నారు. షాలేము సంఘంలో కొందరు ప్రార్థనారులు వెళ్ళి
ప్రార్థించారు. ఆ రాత్రి రాజేశవారికి కల వచ్చింది. కలలో పెద్దన్నయ్య పీటరు వంటి
వ్యక్తి కాలికట్లు విప్పి లోపల కల్మషాన్ని ఇంజకషన్ ద్వారా గాయంలో తోడి లాగి
పారవేసినట్లుగా చూచింది.
అద్భుతం ఆశ్చర్యము జరిగింది మాడు నెలలుగా లేవలేక మంచం పట్టిన ఆ
పసీత, ఎవరి సహాయం లేకుండా మంచము మీద నుండి లేచింది. కాళ్ళపై నిలబడింది.
చిట్లిన చిరు శబ�ంతో కాలు కుదుటపడింది. నొప్పి మటుమాయవెైంది. రాజేశవారయితే,
""నాకు నిరీక్షణ లేదు నా భడడ్కు హిందా భడడ్తో వివాహా నిరణయము తపపు" అని
తలంచి ఆ పెండ్లి మానుకున్నారు.
కీర్తనలు 119:75 యెహాోవా నీ తీరుపలు నాయ్యమైనవనియు
విశావాస్యతగలవాడవని నీవు నన్ను శ్రముపరచుట నేనెరుగుదును. కీర్తనలు 119:75 నీ
కటటడాలు నేర్చుకొనుటకు శ్రము నొందుట మేలాయెను.
4. అన్నయ్య ప్రసంగించు షాలేము చర్చిలో సత్యవాణి ఒక మంచి విశ్వాసి
మగ్రిల్లవాడే కావాలని గర్బుంతో ఉన్నప్పుడు ప్రార్థించింది. బాబు పుటాటడు. ఆరు
నెలలు గడిచాయి. అతిసార విరోచనాలు కలేగవి. డాక్టర్లు మందు పనిచేయలేదు.
మరణాపాయం కలిగింది. డాక్టు ఆకారం ్రడస్తో పీటర్సింగ్ అన్నయ్య ప్రార్థించినట్లు
కల వచ్చిందట. ఆ మర్సటిరోజు నుండి స్వస్థత కలిగింది. దేవునికే మహిమ. ఆయనకే
వందనాలు. చాలామంది వ్యకుతలకు ఎలివాగారు పీటరుగారు కలలో వచ్చినట్లుగా
చూచేవారు.
5. నాకు కలిగన అద్భుతకల అన్నకు వెంటనే ఫోనులో చెప్పాను. నాకు గత సంవత్సరం
పెరోటిడ్గ్లాండు వాచి చెవి వద్ద చాలా బభయాన్ని కలిగంచి దుఃఖంతో నిద్దపోయినప్పుడు
పెద్దన్నయ్య పీటర్సింగ్గారు వచ్చి ఒక తాళాం చెవితో వచ్చారు. ""అమ్మా బాగున్నావా"
అని ఆకుకన చేరచుకుని ఓదార్చి, నా దగ్గర తాళ్ముంది తలుపు తీయగలనురా అన్నారు.
తలుపు తీసి ఉంది. రా అన్నా అన్నాను. ధైర్యం చెప్పారు. ఆ తర్వాత స్వస్థత పొందాను.
6. పసపెటంబరు 7వ తేది రమణకు కూడా అనుభవం. కడుపులో కేన్సర్ కణిత ఉందనే అనుమానం ఒక వారం తర్వాత విపరీతమైన నొప్పి డాక్టరుగా పెద్దన్న ఇంజకషన్
యిచ్చునట్లు కలరావడం, ఆ తర్వాత రోజు పరీకషకు పంపిచాడగా కేన్సరు జాడ లేదు.
వారు హిందువులు. విశ్వాసించి ప్రార్థన ద్వారా స్వస్థత యేసుక్రీస్తు ద్వారా పొందారు.
దేవునికి వందనాలు.
7. వర�ం్రై ప్రార్థన పఘలితంగా వింజరముపాడు అనే పల్లెటారిలో పీటరు సింగ�గారు
నిర్మించిన మందిరం దర్శంచడానికి వెళాిరు. పఫిన్ల్యాండ్ నండి వచ్చిన వెంటనే
జరిగిన ఘటన. వరా�లు లేక పోలాలన్నీ ఎండి పోయాయి. గాడిదతో పెండ్లి చేసేత
వరా�లు రావచ్చుననే మాడినమ్మకము దురాచారం ఆంద్ధప్రదేష్లై మారుమాల గ్రామల్లో
ఇంకా ఉంది. ఆ గ్రామపెద్ద అనయడే కాని కబురుచేసి ప్రార్థించమన్నారు. రోడ్లు మధ్యలో
నిలచి మీటింగు జరిపి ప్రార్థించారు. ఆ తర్వాత వర�ం్రై ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
పెద్దవర�ం రెండు రోజులుగా సాగింది.
8. సంతోష్ అనే 25 సం”రాల పసీత గండె ఊపిరితితతుల వ్యాదిితో బాధపడుతుంది.
వారి అతతగారు సుశీల 15 సం” క్రితం ఆసహావాసానికి వచ్చేవారు. వారమ్మయి.
రాణి, మేరీరాణి దయయాల నుండి ప్రార్థన ద్వారా విడుదల పొందారు. సంతోష్ గార్చి
ప్రార్థించమన్నారు. సొంత పనుల వల్ల వెళ్ళడానికి వెనకాడిన సమయంలో పీటర్సింగ్
గారికిప్రభువు మాట్లాడిననట్లు అనుభవం ""నేనీకారణం కొరకే నిన్ను సజీవంగా ఉంచాను" ఈ మాటను బట్టి వెంటనే కాపఫీ ్రతాగడం ఆపి ఆసప్రతికి వెళ్ళి ప్రార్థించాను.
నాకు దేవుని సన్నిదిికి వెళాిలని ఆశ అని ప్రార్థనను అబభ్యంతర పరచి ఆమె సవాయంగా
ప్రార్థించింది. ఆమె కోరిన విధంగా నిత్య విశ్రాంతిలో ప్రశాంతతలో విశ్వాసిగా
కన్నుమాసింది. ఎపెఫస్సి 4:27, అపవాదికి చోటియ్యరాదు. 30 ఏళ్ళు వయస్సుగల
కొండా అనే వ్యక్తికి మార్చురోగం, ఆత్మహాత్యా ప్రయత్నంలో వెుడ్రతాడు తీసి వాళ్లమ్మ
రక్షించింది. అతని భార్య అవిశ్వాసి, యిద్దరూ ఆడ్రిల్లలు, భర్య భర్తతో గొడవ వల్ల
పుట్టింటికి పారిపోయింది. కొండా ఆత్మహాత్య ద్వారా మరణించాడు. మామ్మ ఏడుస్తూ
అతని మీదపడగా, ఆమె కూడా నిరాశతో చావ సిద�మయింది. సరిగాగ కొండాలాకగ
కొండా మామ్మ దయయాల శకుతలనుండి ప్రార్థన ద్వారా విడుదల పొంది హిందువులైన
బంధువుల మధ్య గొప్ప సాక్షిగా మారింది.
9. పఫిన్లాండ్ నండి ప్రార్థన అవసరతలు, ఫోన్ ద్వారా జవాబులు పొందుట
దేవుని మహాకృప. దేవునికి అసాధ్యమైనది ఏదీలేదు. ఫోన్ ద్వారా దయయాల నుండి
విడిపించబడుచున్నారు.
10. పసపెటంబర్ 2004లో పీటర్సింగ్ అన్నయ్యకు కలవచ్చింది. ఆ కలలో కొండ
శిఖరాలు కనిపంచాయి. చీకటిలో అటు యిటా పరిరగతేత జనాలు అంతా గాడిాంధకారము
ఆకాశం ప్రకాశమంతమైనది. మేపఘాలపై క్రీస్తు రాక స్పష్టంగా చూచారు. యిదే రెండవ
రాకడ అని ఎవరో చెపపగా విని అవెు ఆశ్చర్యంతో ఉండగానే గాలిలో తేలిపోయి క్రీస్తు
చెంతకు చేరి ""నిజంగా క్రీస్తేనా?" అని సంబ్రమముగా చూడసాగాడు. ఆయన చేతులను
ఆత్రంగా తాకగా గాయలు స్పర్శి అనుబభవించడం ఈ గొప్ప అనుబూతిని సాక్ష్యంగా
సంఘాలలో పంచుకొనగా ఎందరో విశ్వాసుల చల్లారిన విశావాసం పునరుదీ�
కరించబడింది. యువతకు బాల బాలికలతో ప్రత్యేక పద్ధతితో క్రీస్తు సందేశ బోధనాలు
జరుగుట 50 పాస్టర్లు విభిన్న ప్రాంతలలో 60 మంది అనాధ విద్యార్థుల పోషణ,
యువకుల రిట్రీట్ ఏరపరచడం వీరందరిని ఆత్మీయాహారంతో పోషించడం ్రకమమైన
సంఘారాధనలు, వివిధ పల్లెప్రాంతలలో బోధకులు ఈ విధంగా గొప్ప సేవాభారంతో
పీటరు సింగ� అన్నయ్య సతీమణి ఎ�వాసింగ� దైవ పరిచర్య కార్యక్రమాల్లో అవిరామంగా,
అనామకంగా, పభ్లసిటీ కోరక, మారుమాలకు జరిగిస్తున్న సవాచ్చుంద సేవలు 1 కొరింది�
15:58లో చెప్పినట్లు మీ ప్రయాస ప్రభువు నందు వ్యర్థం కాదనేది సత్యము. వృదా�ప్య
బలహీనతలో ఉన్న వీరికొరకు, సేవ కొరకు చదువరులంతా ప్రార్థించాలని
కోరుకుంటున్నాను.
మా అమ్మ సంతోషమ్మగారి ఆశయం, ప్రతి ఒక్కరూ క్రీస్తుకు సాక్షులుగా
కావాలనే ఆశయాలు మేరకు చిన్నన్నయ్య బైబిళ్ళు పంచుతా, గిడియన్ సేవ, వసంతకకకుేసవా సదనం సేవ, నేను పుస్తకాల సేవ, పుట్ని విజ్ఞాపన ప్రార్థన, తమ్ముడు దేవానంద్
అంతర్జాతీయంగా బైబీలు సోపసైటీలో సంపూరణ సమరపణ కుటుంబంగా అనేక దేశాలలో
దైవసేవ, మా చిన్న చెల్లి సుస్సీ బుంబాయిలో పసీతల మధ్యసేవ. పరిచర్యలో మేమంతా
ఈ రీతిగా దైవ ప్రేమలో ప్రపర్రితులవెై నాటిన చోటనే పఘలించే రీతిగా ఆధ్యాత్మిక
పుష్పాల కదంబమాలగా, క్రీస్తుకు ప్రతికలుగా సువాసనయైనఉండునట్లు వెాకాళ్ళు
మీద నిలిచి ప్రారి�స్తున్నాము. అపొస్తుల కార్యాలలో 29 అద్యాయముగా, 5వ సువార్తగా,
వెలుగుగా, ఉపపుగా ఉంటా సాచక క్రియలద్వారా సువార్తను స్థిరపరచుతా
ప్రార్థించమనవి. దేవుడు గిన్నెడు చన్నీళ్ళుకే ప్రతిపఘలమేసత మీ ప్రార్థనకు మీకు
ప్రతిపఘలముంది. యిట్టి సేవయకతమైనది, చదువరులైన మమ్మును, దేవుడు దీవించును
గాక.
యెషయా 35:9 ""యెహాోవా విమోచించినవారు పాటలు పాడుచు తరిగి సీయోనుకు
వచ్చెిదరు వారితలల మీద నిత్యానందముండును. వారు ఆనంద సంతోషములు గలవారెై
వచ్చెిదరు దుఃఖమును నిటాటరుపను ఎగిరిపోవును".ప్రత్యేక కీర్తన పుస్తకము 382
పాటలలో షాలేము స్తుతి గీత సుమమాలిక అనే పేరున ముద్రించారు. కొంతకాలము
షాలోము దివామాస ప్రతిక ప్రచురించగా వింతైన వారతలు అరుదైన ప్రవచనాలు, పసైతాను
పీడుతుల విడుదల సాక్ష్యాలు అధ్యాత్మిక జీవితాన్ని ఉజీ�వింపజేసాయి.
ప్రభువు దీవించును గాక!