Chapter 2 of 6

సాక్ష్యం 3

Photograph from page 18 of Navayuga Sainikulu
పేజీ 18

పీటర్ సింగ� అన్నయ్య ప్రత్యేక వరాల్ని పొందిన ఆత్మీయుడు ప్రపొపెఫసర్ ్రఫాన్సిస్ జేవియర్ అండమాన్స

నేను పుట్టినపపటి నుండి పెద్దన్న, చిన్నన్న నాకు

తెలసు, ఒకే కాలేజీలో చదివే వాళ్ళు మాతో ఉండేవారు.

చిన్నప్పుడు అన్న నాచేయిపట్టుకొని లయోలా కాలేజ్

సాంవత్సరిక వారి�కోత్సవ పఘంకషన్కు తీసికుని వెళ్ళివాడు.

ఫ్యాన్సి ్రడస్లో పఘస్ట ప్రెైజ్ వచ్చేది. ఒక సారి పాముల

వాడి వేషం వేసాడు గురుతపటటలేక పోయాము. నిజమైన

పామును అడిగి ఎలా హ్యాండిల్ చేయాలో ఓర్పుతో

నేరచుకున్నారు. పామును వెుడలో ధైర్యంగా వేసి తిరుగుట అలవాటు చేసుకోని

సరా�పేవాడు. కాలేజీలో ఫ్యాన్సీ ్రడస్లో పాలోగని ప్రథమ బహుమతి తీసికోనగా

పిన్సిపాల్గారు అభినందించారు. మగిలిన వారంతా బభయంతో వణికిపోయారు.

మరొకసారి లంబాడ� వేషం వేయగా అందరూ అవాకకయయారు. అరె అచ్చింగా

అమ్మాయిలాగా ఉన్నడు సుమా! అన్నారు. అన్నయ్యకు అతని నాన్నగారెైన జాన్గారి

తలాంతు కవితవాము పద్యాలు వ్రాయుట ్రడాయింగు వ్రేయుట వచ్చాయి. మనిషిని

ఎదురు చూస్తూ పటము గీయు నేరుపగలవాడు. కార్టున్లను గీస్తూ ప్రతికలకు

ప్రంేవాడు. ఏ వాయిద్యానయినా అవ�లగా వాయించేవాడు. ఈ నేరుపనకు నేరచుకున్న

అనుభవం కావు గాని సృజనాత్మకంగా ప్రభువే ఈ వారాన్ని ప్రసాదించాడు.

అన్నయ్యలిద్దరూ మా యింట్లో, గుణదలలో ఉండేరోజుల్లో మా అమ్మ చాల

ప్రేమతో పెద్దోడా, సుద్దమ్మా అని ముద్దుగా పిలిచేది. వారి వివాహాలకు అంతా

హాజరయ్యాము, కాలక్రామేణ, పెద్దన్న, చిన్నన్న ఇళ్ళు గుణదలలో నుండుట వల్లవారి

తల్లిదండ్రులు అవనిగడడ్ నండి వచ్చేసి గుణదలలో అంతంవరకు జీవించుటను బట్టి

వారి కుటుంబీకులలో అతి సన్నిహిత సాంగత్యంతో అప్యాయతలను పంచుకొన్నాము.

స్నేహితులను ఇష్టము లేకపోతే మార్చుకోగలము గానీ, దేవుడిచ్చిన భడడ్లను బంధువులను

మారుప చేసికోలేమనే సత్యం గొప్పది. మా జీవితంలో అమ్మ అకాలమరణం మమ్ములను

చాల దుఃఖపర్చగా వీరంతా చాల అదరించి ప్రేమించారు. పెద్దన్నయ్య వదిన ఆప్యాయత

మమ్ము నిలబైట్టి ధైర్యపర్చింది. అన్నయ్య ఎన్నో ప్రమాదాల నెదురుకన్నాడు. దేవుడు

అన్నిటి నుండి సంరక్షించారు.

అన్నయ్యకు శారీరక మానసిక బాధలను ఒతితళ్ళను బభరించే పెద్ద

హృదయముంది. ఎన్నడా తన భాదలను తల్లిదండ్రులకుగానీ తోబుట్టువులకు గానీ

తెలుపుకో లేదు. ఎప్పుడా సరా�గా నవువాతూ ఎవరికీ సహాయం చేయుట్రైనా సంసిద�ంగా

నుండేవాడు. ఆ మంచి మనస్సుకు తగిన భార్య గుణవతి, సహన శీలిగా యిచ్చిన

బభక్తి, స్ఫూర్తితోనే షాలైం మనిపసీటస్ ఆరంభించాడు. శాంతి నిలయమనే అర�ము అన్నయ్య

చివరి దశలో శారీరకంగా చాల బాధపడ్డాడు. అందరీని గుర్తించాడు. ప్రేమ

అందుకోగలాగడు. ఎక్కువగా ప్రేమించిన సంఘస్తులే స్వంతవార్ని మర్పిస్తూ పోటీలు

పడి ఆసప్రతిలో సకల సహాకారాన్ని అందించేవాడు. అన్నయ్య ప్రేమ పఘలించి తిరిగి

తాను పొందిన ప్రేమను బట్టి అందరూ ఆనందించారు.

ప్రభువు దయలో అన్నయ్య మేనమామ జీవానందం గారి పెద్దకుమార్తె

జోయు నా భార్య ఇద్దరమా బంధుపీతితో అతి సన్నిహితులుగా నిలచే భాగ్యం కలిగింది.

పెద్దన్నయ్య అందరి హృదయాల్లో నిలిచిపోయారు. ఒకరకంగా మరణమువల్ల బభయంకర

శారీరక బాధలు విరమంచుకొని విముక్తికాగా, నిత్య విశ్రాంతి పొందారని అందరము

నెమ్మది పొందాము.

అన్నయ్య సవారం అతి గంభీరవెై వింత అప్యాయత పలుకుతుంది. నావలై

ప్రతి బంధువునకు బోలైడు మధుర జ్ఞాపకాలున్నాయి. త్రీి తిన్న మాగవాడు రిచ

ఎరిగినను చెపపలేడు. అందరా ప్రేమగల వారగానీ ప్రేమవ్యక్తం చేయలేకపోవచ్చు.

నేను ఈ రీతిగా వ్రాయగల అవగాహన దేవుడే నాకిచ్చారని ఎంతో ఆనందిస్తూ కృతజ్ఞత

కలిగయున్నాను.

వసంతకక మాకు దారమయిన బాధ తీరకముందే పీటర్ సింగ� అన్నయ్య

కూడా పరలోకం చేరుటనుబట్టి పోయిన వారంతా మంచివాళ్ళు ఉన్నవాళ్ళమంతా

పోయిన నాతల్లిదండ్రులు వారి తల్లిదండ్రులు అంతా తీపిగుర్తులుగా మగిలారు. నేను

అన్నయ్య లోటను ఎంతో భారంతో బభరిస్తూ తోబుట్టువులైన చిన్నన్న సుధాకర్గారు

విజ�కక, పుట్ని అకక, దేవానంద్ అన్న, సుస్సీ అకక, వంస్తక్క కుటుంబీకులు వీరంతా

దుఃఖతులైన వార గనుక ప్రభువే వారి కన్నీరు తుడిచి ఆదరించాలని మనస్సారా

కోరుకుంటా దేవుని ప్రార్థిస్తూన్నాను. అన్నయ్యవంటి మంచి ప్రతిబభగల వ్యక్తిని గార్చినా

ప్రేమను వ్యక్తంచేయగల్గుట నా ధన్యత.

శ్రీ గంటా సుధాకర్ గారి కుమారుడు గంటా ప్రసన్నకుమార్ గారి

ప్రశంసలు

ముఖ్యంగా విడిచి వెళ్ళిన భార్య ఎలివాగారు,

అన్నయ్య ముద్దుభడడ్లైన సుజాత, శశి, సునీత

కుటుంబాలకు నిండైన వెండైన ఆదరణ దేవుడివ్వాలని కోరుతా వారిని దేవుడు

దీవించాలి. ఆమెన్.

శ్రీ పిటర్ సింగ� గారి తమ్ముడు గంటా సుధాకర్గారు మోకానికల్

ఇంజనీరుగా రిటై�ర్డ్ అయయారు. బిడడ్లతో ప్రసన్నకుమార్ ఇంజనీరుగా అవెరకాలో

స్థిరపడ్డాడు. పెదనాన్నగారిని అతి సన్నిహితంగా గమనించి, వారినాన్నగారికి

అన్నయ్య పట్ల అనురాగ ఆప్యాయతలను సరిగా అవగాహన చేసికోగల గొప్ప

తనయుడిగా గుర్తిస్తాము పెదనాన్న మరణమును బట్టి అవెరకా నుండి వ్రాసిన

ఈ-వెుయిల్ ఉతతరము గంటా పరివారానికి గొప్ప ఆదరణ }రట కలిగంచింది.

యేసును వరిణంచగల గ్రుడిడ్వారి వలై ప్రతివ్యక్తి విభిన్న కోణాలలో పీటర్సింగ్గారి

గొప్ప మనస్సును దైవబభక్తిని, సేవాదృష్టి వాని సహానాన్ని వరిణంచుట అపురూప

అనుభవము.

శ్రీ గంటా ప్రసన్నకుమార్గారు తెలిపన భావాల సంపుటి పెదనాన్న గారెైన

గంటా పీటర్సింగ్గారు, మానాన్న గారెైన గంటా సుధాకర్గారి జీవితాలు గమనిసేత

గంటావారికి కోపవెకుకవ ఆమేశంగా మాట్లాడే అలవాటుంది. గతంలో మేము

సిక్రిందాబాద్లో పసబాస్టియున్ వీదిిలో నివసించు రోజుల్లో అంకుల్ పీటర్ సింగ�గారు

తరుచగా మా ఇంటికి వచ్చేవారు. ఆయన విరామసమయంలో తనకు వచ్చిన

అనేక వాయిద్యాలలో ఏదో ఒకటి వాయిస్తూ ఆనందంగా గడ్రిేవారు. మాకు

సమీపంలో ఒక సాటడియో ఉండేది. చుట్టుప్రకకల వారంతా ఆయన సందేశానికి

ముగ్దులయేయవారు.

అరోజుల్లో అమ్మ డాక్టరుగా ఈడేన్ ప్రాంతంలో ఉద్యోగంలో నుండగా

నాన్నగారితో మేమువుంటా, టీ చేయుట గ్రుడ్లు ఆమ్లేుట్ చేయుట నేరచుకున్నాను.

ఒక రోజు చాల చిరాకు కలిగింది. నాకోపం చాస్తూ పీటర్ సింగ� అంకుల్ చాలా

భగ్గరగా నవ్వాడు. ""అరె సుధా, వీడు మనవాడేరా అన్నాడు. నీ అవతారవెు వీడికి

వచ్చింది. ముఖ్యంగా నీ కోపం!" ఆయన అంత ఆహ్లాదంగా ముద్దుగా నన్ను

విమర్శంచుటను బట్టి నా కోపం పూరిగగా చల్లారిపోగా, నేనా నవువాతో ఏకీబభవించాను.

నీ దృకపధంలో అయన చాల గొప్ప ప్రతిబభగల గాయకుడు మయాజిషియన్ అంతేకాదు.

ఏ వాహనమైనా అవ�లగా నడ్రిేనేరుప ఉంది. వ్యాన్లు ట్రకుకలు, లారీలు, జీపులు,

వెుటాడోర్లు నడుపగలడు.

మారుతీ చిన్నబండి నడిపించుటకు చిరాకుపేవాడు. ఆయన వాయించలేని

వాయిద్యమే లేదు. పఘ్లూటు అకారిడ్యన్, హారిమోనియవ్, తబభల వన్నీ

వాయిస్తున్నప్పుడు మా ఇంటి పరిసరాల్లో నన్నవారి ఆనందం గమనించి నేను

చాల గరవాపేవాడిని 12 అంగుళాల పసైజులో క్యాషియో ఉండేది. దానిపై వాయిస్తూ

చాల పాటలు రచించి స్వారకలపన చేయుట విశ�షము. నాకు వాయించాలని

అభిలాష కలిగనప్పుడు వెంటనే తన వాయిధ్యాన్ని నాకిచ్చేసి ఆనందించేవాడు.

ఏమాత్రము విసుకుదల లేని సాతీవాకుడు, మా నానమ్మ ఆయనకు విభిన్నమైన

మనస్సుతో మలటరీ ్రకమశికషణ మా పట్ల చ్రూేది. పసలవులలో ఆమెను దర్శించిన

మా చిన్నవారమంతా మా బాల్య జ్ఞాపకాల్లో పాలు, పెరుగు సమృది�గా నుండగా

రకరకాల పిండివంటలు అవిరామంగా చేసి మాకందించేది ఉదయాన్నే కుటుంబ

ప్రార్థన్రై ఆమెపాటలే మేలోకలుపుగా నుండేవి.

ఆమె నేర్పిన పాఠాలన్నీ మా నాన్న పాడుతా ఆనందిస్తారు. ""దేవా నా

దేవుడవు నీవే, వేకువనె వెద్రద నిన్నా నా ప్రియుడా యేసురాజా! అర్పింతనా

నా హృదయారపణా!!" దేవా వెంబడించెదనీ నామమున్ జీవితేశవారనా జీవితాశ

నీవె నా భాగ్యమా యేసువా.. వీరి కుటుంబమంతా యిష్టపేపాట నిశీధరాతిరి

అయెయనా నీలిమబ్బులు రీతి అయెయనా...

పరులైవవారు సహాయము చేయనపుడా ఒంటరినై పరనిందల పాలపడిన

పుడా... ప్రేమించు ప్రేమ ద్వేషించనపుడు ఏమో నాపై నీరకట్టి కనికరవెుమో

తలచిపిలువంగానే పలికావు, నను చూడవస్తావు నా యేసునాా... ఈ పాటలు

అర్థవంతంగా ఉండేవి. మా నానమ్మ ్రకమశికషణతో సమయపాలన నన్ను

ఆశ్యర్యపర్చిది. అందరూ సమయానికి బ్రేక�ఫాస్ట మధ్యాహ్నాం రాత్రి భోజనాలు

తగిన సమయంలోనే తీసికోవాలి ఇక నాకు ట.ివి ప్రావం ఎక్కువగా నంటా

సాటర్ ట్రిక� వంటి సిరియల్స చూచేవాడిని పీటర్ సింగ� అంకుల్ ప్రార్థన ద్వారా

దయయాల విడుదల చేయుట నాకు ఆశ్యర్యం కలిగంచేది.

అపపట్లో మతపరంగా నాకంత అవగాహన లేనప్పుడు నా సంశయాలను

గమనించి నాతో తమ్ముడు సురష్తో ముచ్చటించాడు. నా పరిస్థితికన్నా సురష్తో

గొప్ప మారుపకలిగింది. బభక్తి ప్రభావం తాకింది. సి.ఎవ్.సిలో డాక్టు కోర్సులో

చేరాడు. బైబీలు చదివి ప్రార్థించి బభక్తితో ప్రవర్తిస్తూ మంచి విశ్వాసిగా నన్ను సురష్ను

బట్టి ఆశ్చర్యపడాను. ఆయన అభిప్రాయాలన్నీ నాకు బాగా నచ్చేవి. చాల

న్యాయబద�ంగా అనసరణీయంగా మాట్లాడేవాడు. నా పెండ్లి సమయంలో చాల

ప్రేమ చూపాడు మంచి పాటపాడి అందరినీ ఆనందింపజేసిన రచన చేశాడు.

పీటర్సింగ్ అంకుల్ ప్రత్యేక తలాంతులనుబట్టి, ఆయన ప్రేమగల

సవాభావము, సహానము, కషమ, ఓరుప, పట్టుదల నాలో చాల ప్రభావాన్ని కలిగంచింది.

ఆయనను చాల అభినందిస్తాను. తన జీవితంలో ఎన్నో అవమానాలు నవువాతా

సహించేవాడు. క్రీస్తు యేసుకు కలిగన ఈ మనస్సు ఆయనలో నేను చూడగలాగను.

నా తండ్రి గంటా సుధాకర్గారు చాలా ఆప్యాయంగా ""ఓరయు అన్నయ్యా అనేవాడు.

వారి వయసుప తేడా కేవలము, ఒక్క సంవత్సరమే మార్చి5, 1938వ సంవత్సరంలో

పీటర్ సింగ� అన్నయ్య జన్మించారు. 74 సుదీిర� సంవత్సారాలు జీవించి గణనీయ

సేవలందించి సమాజంలో ప్రత్యేక గౌరవాన్ని గుర్తింపును క్రీస్తు సేవలో పొందాడు.

మానాన్న చాల సన్నిహింతంగా వుండి చాల కబుర్లు పంచుకొనేవారు.

కొన్ని అభిప్రాయ భేధాలు ఎవరింటిలోనైనా తపపదు గాని అన్ని సమర్థించుకొని

తేడాలేక అన్యోన్యతకు అంతరాయం కలిగంచని రీతిగా వీరి అనుబంధము నిలిచింది.

అనేక గంటలు ఫోనులో భైబీలు ధ్వానాలు చేసేవారు. ""అరె సుధా, నీవు చెప్పిన ప్రసంగాలను సువార్త టి.వి.లో చెప్పడానికి సరియైన మేత దొరికింది రా.." అని

ప్రశంసించేవాడు.

మా నాన్న విదేశీ పర్యటనలో యిష్టపడిన అంశమేమనగా మంచి పుస్తకాలు

వెదకి కొనుకోకనేవాడు. వాళ్ళ అన్నయ్య ఏ రకం పుస్తకాలు యిష్టపడేవాడో

గమనించుకోని కొనుట స్రిపాటి ఎపుైనా వారిద్దరి సంభాషణలు సన్నిహితంగా

వింటే, వారి వయస్సులు వరచి పసిప్లిలల వలై జోకులు, నవువాలు విన్నప్పుడు వీరి

శరీరాలకు వృద్దాప్యం వచ్చింది గానీ వీరి మనస్సులు యవవానంలో ఉజీ�వంతో

ఆహ్లాదక్కరంగా సంభాషణలు సాగుట నేనెన్నడా మరువలేను. నా దగ్గరకు వచ్చి

అవెరకాలో నన్ననా తరచగా అన్నయ్య కేషమాన్ని సేవా వివరాలన్నీ

తెలసుకొనుటలో ్రశద� పాటించేవారు అనారోగ్యంతో బాధపడతున్నా అన్నయ్యను

చూడడానికి చాలా బాధపడి దుఃఖంచే మా నాన్న ప్రేమ గమనించేవాడిని. మానాన్న

విజ్ఞాపన ప్రార్థనల్రై దినకరన్ గారికిరగైడ్ పోస్టుద్వారా వారికి అన్నయయకై సవాస్థా

ప్రార్థనలనెన్నో చేయించారు. మానాన్న ఎప్పుడా అన్నయ్య కొరకు మంచి బటటలు,

పుస్తకాలు యిస్తూ సంతోషపెట్టేవారు మరణము ఎదురుకన్న పెద్దన్న వారాతతో చాల

కృంగిపోయిన మానాన్న సమాదిి ్రకమం చూడడానికి చాల బభయపడ్డారు. ఆ దుఃఖ

భారం మోయలేని దారంగా నిలిచి వివరాలన్ని విని ఆదరణ పొందారు. ఏ రీతిగా

గడిపినా, వారి హృదయాలు కలిసిపోయి గొప్పగా క్రీస్తును ప్రేమించి, వాక్య ద్యానంతో

పరమానందబభరితులుగా కాలన్ని గడిపిన అనుభవం గార్చి నేను ధృడంగా సాక్షి

మవవాగలను మరపురాని మమతల మార్తి గంటావారి పెన్నిదిి, యుద్దర్ధము

గు”ముగా నన్న పీటర్ సింగ� అంకుల్ ప్రత్యేక కళాత్మక తాలంతులు, ఆయన

పాటలు భావగర్బిుతమై లోతైన ఆత్మీయుతతో ప్రతి హృదయ తంతృలను తాకి

వింతగానాలందిస్తాయి. గంటావారి వరపుత్రుడు చిర్స్మరణీయుైన ధన్యజీవి గొప్ప

దైవజనుడు ఆయనికిదే మాకుంటబ ఆశ్రుతాంజలి.

Photograph from page 24 of Navayuga Sainikulu
పేజీ 24

శ్రీ గంటా దేవానంద్బాబు సమీకష

గంటా జనుగారి కుమారులలో ప్రధముడు పీటర్ సింగ�

గారి చివరి తమ్ముడు గంటా దేవానంద్బాబు వసకట్లో

కుటుంబంతో 25 సంవత్సరాలు దైవసేవ చేసి నేడు దుబాయిలో

స్థిరపడ్డారు. విదేశాలలో సేవచేస్తూ స్వాదేశంలో అన్నయ్య సేవను ప్రపోత్సహిస్తూ పాస్ట్ల సదస్సులను నిర్వాహిస్తూ ఉచితంగా జారెడు

కుర్చీిలు కొన్ని కంపూట్యర్లు, బైబీళ్ళు విలువైన పుస్తకాలు పీటర్ సింగ� గారి పాస్టర్లు

కందించుటలో ఆనందించేవాడు.

ఆయన ఆఖరిరోజుల్లో తరుచగా ఫోను ద్వారా ఆప్యాయత పంచుతా

కొన్నిసార్లు సవాయంగా విచ్చేసి అపారప్రేమను కనపర్చాడు. పీటర్ సింగ� అంతిమ

యాత గార్చిన సమీకష ఇ-వెుయిల్ వివరణ..

గంటా వంశానికే ఘనకీర్తి తెచ్చిన పీటర్ సింగ� అన్నయ్య సువార్త టి.వీ.

కలవారీ టి.వీ ద్వారా 500 పైగా వ్రాసిన గీతాల ద్వారా అనేక ప్రాంతాలలో అన్నయ్య

భావాలు అందుకొని ఆత్మీయమేలులు పొందారు. అంత ఘనమైన దైవసేవ చేసినందన

సవాకీయులంతా గరివాంచి దేవుని స్తుతించి ఘనపర్చారు. అమ్మా గంటా సంతోషమ్మగారి ప్రపథదము పఘలాన్ని దేవుని సేవ్రై సమర్పించగా ఆలస్యంగా తన రక్షణ సీవాకరించి రెట్టింపు

వేగంతో, అవిరామంగా, అలుపెరుగని ప్రయాణాలు చేస్తూ గ్రామ, గ్రామాల్లో గొప్ప

ఉజీ�వాన్ని రగిలించి చిర్స్మరణీయుడయయాడు.

తనదంటా స్వంత సంస�ను తనకోరిక మేరకు సంతృప్తిలో యితరులపై

ఆధారపడక భార్య ఎలివా పఫిన్లాండ్ స్వకీయులు ప్రేమ కానకలతో గొప్ప సావాజ్యాన్ని

సంపాదించి, మంచి సంఘము నిర్మించుకోని, అనాధలకు 60 మందికి ఆ్రశయ మచ్చి

విద్యనిచ్చి, అనేకులకు ఉపాదిికలిగంచి, అనేక గ్రామాల్లో పాస్ట్లను నియమంచి పర్యవేకషణ

చేస్తూ దైవసేవ నిర్వదిికంగా నెరవేర్చిన ధన్యజీవి స్వంతవారి ప్రమేయం లేకుండా

కనీసము ఒక సంవత్సరము ఆసప్రతి పాలైనపుడు స్పరిచర్య చేయుటకు ఎంతో

ఆసక్తిచూపుట ఆశ్చర్యం కలిగంచింది. అంతటి గొప్ప ప్రేమను సంపాదించు కోగలాగరు.

అన్నయ్య మరణ సమయంలో అంత్యక్రియల్రై దారప్రాంతాల నుండి సువార్త

కలవారి టి.వి.్రేపకషకులు విచ్చేసి ప్రగాడిడ సంతాపాన్ని తెల్పారు. వారి అజేయమైన ప్రేమ

అద్భుతంగా నిలిచింది. పీటర్ సింగ� అన్నయ్య భార్య ఎలివా దుఃఖసాగరంలో

మునిగిపోయారు. తేలిగాగ తేరుకో కలిగింది. మరణానుభవాన్ని జీరిణంచుకోవడానికి

కొంతకాలం పట్టింది. ఎన్నో దర్శినాలు ప్రవచనాలు, ఈ భ్రవులో పడిపోయి,

బ్రతకుతాడని చాల ఆశపడాననియు చివరకు ఈ పరిస్థితిచాస్తూ ""ప్రభా, నీ చిత్తవెు

సిది�ంచగాకని" ఒప్పుకోక తపపులేదని తెలిపంది. ఈ బాధ్యతలన్నీ సమర్థదవంతంగా

నిర్వాహించాలంటే చాల గండె నిబ్బరం కావాలి. ఎలివా వదినగారు కొంతకాలం ఆమె

స్వాదేశం వెళ్ళి, తిరిగి బాధ్యతలు సీవాకరించారు.

అన్నయ్య సమాదిి చుటాట అసంఖ్యాకమైన ప్రజలు చేరారు ఉదయం 10

గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు అనేకులు వారి అనుభవసాక్షులను

విరామం లేకుండా చెప్పుటను బట్టి ఎందరో హృదయాలను రంజింపజేసిన అన్నయ్య

నిసావార�ేసవా పఘలితముగా గ్రహించాము. అన్నయ్య వ్రాసిన పాటలతో ఆ స�లమంతా

మారు వెాగింది. విజ�కక అవెరకాలో ఉండుటను బట్టి ఈ-వెుయిల్, ఫోను ద్వారా

తన దుఃఖ భారాన్ని పంచుకొన్నది. అన్నయ్య సరిగాగ కొన్ని నెలలు క్రితము సమాధుల

స్థలంలో నన్న తన భార్య, చెల్లి నిర్మల, అమ్మ, నాన్నల సమాదిి వద్ద తనకు అంత్యక్రియులు

జరగాలని సన్నిహితులతో తెల్పాడట. ఆ మాటను గౌరవించి ప్రత్యేక అనుమతి పొంది

భార్య దగ్గర సమాదిి చేరి చేరువయయాడు.

అన్నయ్య వ్రాసిన పాటలతో గొప్ప గుర్తింపు పొందిన పరలోక ధ్యానాలు గల

పాట తనే వర్తించిందని ఎంతో ఆశ్చర్యపడ్డాము. శృంగార నగరమదీ, నాఆత్మ

చూచుచున్నది. అందాల నగరి నాకు ఉన్నది. అంతముకాదు సమాదిి. కన్నీరలేవు,

కష్టాలే లేవు ఆనందగాన తరంగములే నా యేసుకే స్తుతి హార్తులు ప్రతిమాటలో

నిరీక్షణ కృతజ్ఞత ఆరాధన దాగిన పాటలు వ్రాయగలిగన ప్రతిబభ, ప్రజ్ఞ తలాంతులన్నీ

ప్రభువే ప్రేమించి ఆరాదిించారు నాన్న బంధువులంతా ఆయా ప్రాంతాల్లో, దావులారు

నుండి అన్నయ్యను ప్రేమించి బలహీనతలో పలకరించారు. అంత్యక్రియల్లో పాలోగని

వారి ఆప్యాయత కనపర్చారు.

అంత్యక్రియలకు దారప్రాంతాల నుండి దైవజనులు సజాహ్బర్నబాస్గారు

బండి �జక�గారు పలువురు దైవబభకుతలు వివిధప్రాంతంలో పాస్టర్లు సంఘస్తులు

సవాకీయులంతా ఘనంగా నివాలర్పించారు. అన్నయ్య సేవను కొనియాడి దేవుని మహిమ

పర్చారు. క్రీస్తు పునరుద్దానం జీవం నేనే అన్నారు, ఇహాలోక శ్రములిక చాలను అని

తలంచి తన కౌగిలిలో చేరచుకోనుట్రై ప్రభువు ప్రేమతో తన సన్నిది�కి పిలిచారు.

అమ్మ, నాన్న, వదిన చెల్లి నిర్మల సమాధులతో పాటు అన్నయ్య సమాదిి

నిలిచింది. అన్నయ్య గృహంలో వదిన ప్రేమతో నిర్వాహించిన ఇ.జి.ఎప్.ఇ.యు

మీటింగులలో ఆత్మీయంగా బలపడిన నేటి గొప్ప దైవసేవకులు విల్సన్, ప్రశాంత్, ప్రపసన్న, జోబ్, సత్యరాజు గార్లు కన్నీటి విడోకలు తెలిపారు. చివరకు గంటావారి

గౌరవాన్ని నిలిపిన అన్న ధన్యజీవి. పెద్దన్నయ్య సేవకు కుడి బభుజంగా నిలిచి ప్రతి

అవసరాన్ని కనిపెట్టి చూచుకున్న రెండవ అల్లుడు శశి భర్త మోజైస్గారు ప్రతి

కార్యక్రమాన్ని చాల ్రకమంగా ఘనంగా నిర్వాహించుటకు వెుుదటి అల్లుడుగారెైన

సుజాత భర్త రమేష్గారు చిన్న కుమార్తె సునీత ఆమెభర్తగారు రమేష్గార్లు చాల ్రశద�తో

ప్రేమతో అతి ఘనంగా అంత్యక్రియులు నిర్వాహించుటలో సహకార మందించారు.

షాలో సంఘంలో యువకుల సేవలు ప్రశంనీయులు.

చెల్లి కృప (పుట్ని) హెైాదరాబాదులో అన్నయ్య ఆసప్రతిలో నుండగా తరుచగా

వెళ్ళి ఆహారమందించి తన ప్రేమను వెల్లడి చేయగా, సుదీర� ప్రాంతమైన ముంబాయి

నుండి సుస్సీ విచ్చేసి అంతము వరకు ప్రేమ కనపర్చింది. సుధన్నయ్య వదిన వేణీగార్లు

అతి ్రశద�తో డాక్ట్లను సంప్రదిస్తూ అన్నయ్యను పలకరిస్తూ ప్రేమతో ఆదరించారు.

ప్రతి ఒక్కరూ తమవంతు అప్యాయత నందించినా ఆనందంగా ప్రము చేరిన అన్నయ్య

గొప్ప విశావాసదీిరుడు. ధన్యజీవి అబభనందనీయుడు, ఆయన జీవితం ద్వారా దేవుని

ఘనపర్చారు. ఆయనకే మహిమ.

ఆమెన్ హాల్లెలాయ

Photograph from page 27 of Navayuga Sainikulu
పేజీ 27

శ్రీ గంటా పీటర్ సింగ�గారు - షాలోం మనిపసీటస్ వివరాలు

వీరి అనుభావాలు చరిత్ర ఆశయాలు వెబ్పసైట్ ద్వారా

చాడగలము. శ్రీ గంటా పీటర్ సింగ�

షషష.ర”శ్రీశీఎ�అటశీ.శీతీస్త్ర.�అ

గారు రక్షణలో స్థిరతకలిగ ప్రభువు ఇచ్చిన నడిపింపు దర్శినంలో

1994లో దైవరాజ్యస్థాపన్రై సువార్త ప్రచురించు నిమతతము షాలోం

మనిపసీటస్ అనే పేరున చిన్న సంస�ను స్థాపించారు. ఇది ప్రొట

స్టంటు ఆశయాలతో సవాచ్చిందంగా స్నాతానచారలకతీతంగా

ప్రైస్తవులు మరియు ప్రైస్తవేతతరుల ఆత్మీయ వేల్రుై సువార్త నందించు గొప్ప ఆశయాలతో

ఆరంభవెైంది. ఒకటిన్నర లకషలపై జనాభాగల విజయవాడ ఆయా ప్రాంతాలనుండి ప్రపజలు ఆరాధనలో పాలుగంటారు.

అంత ఆయన రచించిన పాటలు పాడుతా ఆరాదిించుటలో ఆనందిస్తారు.

యాదవ వీదిలో 500 మంది సంఘసరభయలతో గృహా కూడికలు, ఉపవాసన ప్రార�నలు

ఆదివార్ సంఘారాధనలు, బేతేనీ చిపలడ్న్ హాోవ్లో 60 మంది ఆనాధల పోషణతో

పాటు సాకలు నిర్వాహాణ ఆరంభించారు. క్రీస్తు ప్రేమ క్రియారూపంగా ప్రదర్శంచే

అవకాశమున్న మంచి సంస�గా పేరుపొందింది. చీకటిలో చిరు దీపంగా ప్రకాశించే

విశ్వాసులుగా జీవించాలి. పేదవారికి సహాయపడాలి. క్రీస్తు ప్రేమ ప్రదర్శంచాలి.

సువార్త నందించుటలో అత్యంత ఆసక్తి కనపరచు భారము కలిగ ఉండాలి. మనము

అనుబభవిస్తున్న క్రీస్తు ప్రేమ అందరా రిచచూచి తెలిసికోవాలి.

సాంపఫికంగా సవాచ్చింద సేవల కార్యక్రమాలు నిర్వాహించబడుట అనేకులకు

ఉపయోగకరంగా ఆశీర్వాదకరంగా రూపొందించబడుట ప్రభువు ప్రత్యేక దీవెన శాంతి

దర్శిన్ పేరున పేదవారికి బుుణాలందించుట, పసైకిల్, రికషాలు సమకూరచుట ప్రతివక్కరు

సవాయం పోషణ ఉపాదిి కల్గునట్లు ప్రోత్సాహాన్ని పొంది దేవుని ఘనపరచుచున్నారు.

గంటా పీటరు సింగ� గారు పేల పాలిట మంచి ప్రైస్త విశ్వాసి దైవజనుడని సేవాభారం

కలిగన వాడని పేరుపొందాడు. దావులారులో గంటా వంశస్తులకు సహాయం చేయదలచి

Photograph from page 28 of Navayuga Sainikulu
పేజీ 28

వారి సంస�లో నుండి సహాయపడేవాడు. నాన్నగారి హృదయానుసారుని గా ఆయన

ప్రేమతో బంధువులను ప్రేమించేవాడు.

నా జీవితంలో గమ్యంబు ఏది? ఒకసారి యోచించ్రమా? అనే పాట, రాకడ

సమయంలో కడబార్ శబ�ంతో యేసును చేరుకునే విశావాసం నీకుందా? ఈ రకమైన

సందేశనాత్మకమైన సవాలుతో కూడిన సందేశాలు ఎందరినో రక్షణానుభవంనకు

సహాయపడి సాకషార�ముగా నిలిచాయి.

అవెరకాలో ప్రజలు ఈ పాటలకు గొప్ప ఆదరించి ప్రశంసించుటను బట్టి

అన్నయ్య చాల ఆనందించాడు. యిట్టి గొప్ప అనుభవముగల పెద్దన్నయ్య జీవితం మా

తోబుట్టువులకు , సంఘస్తులకు సువార్త టి.వి. కలవారి ్రశోతలందరికి ఆదర్శిం ఆయన

మరణించిననా పాటలతో సజీవంగా నిలిచిన ధనయడు అందరా నీతిమంతుని

తలంచుకోని ఆశీర్వాదం పొందుదురుగాక.

ఆమెన్..

Photograph from page 29 of Navayuga Sainikulu
పేజీ 29

సవాకీయుల జ్ఞాపకాల్లో పరలోక ధ్యానం

యెషయ 35:9 - సవాకీయుల సేవా భావం దేవుని చితాతనుసారంగా

నెరవేర్పు. నా సవాకీయుల పరలోక ధ్యానము ఈ అధ్యాయంలో చివరి భాగం

స్థిరపరుస్తుంది. యెహాోవా విమోచించిన వారు పాటలు పాడుచూ తిరిగి సీయోనుకు

వచ్చెిదరు. వారి తలల మీద నిత్యానందముండును. వారు ఆనంద సంతోషములు

గలవారెై వచ్చెిదరు. దుఃఖము నిటాటరుపను ఎగిరిపోవును. ఎంతేసపు చెప్పినా విసుగు

పుట్టించని ప్రసంగము ఒకటి రమ్య జీవితమే. ప్రపజలను దేవాలయానికి పిలవడానికి వెాగించే

గంటలన్నింటిలో ఎక్కువ దారం వినబడేది మంచి

మాదిరి. గణగణ మోగ్గ గంటలుగా ఈ తరంలో మాదిరి

జీవితాన్ని జీవించి చిరు గంటలుగా కన్న భడడ్లందరా

ప్రభువు కొరకే బ్రతకాలని ఆఖరు వీలుగా మధుర

స్మృతుల్ని మగిల్చిిన ఘనత మా అమ్మ, నాన్న గారెైన

గంటా జను సంతోషమ్మగార్లదే.

కేవలము పసకండరీ గ్గడ్ టీచరుగా వృత్తి

ఆరంభించి సవాయముగా భ.ఎ., భ.ఇడి., చదువుకొని ప్రైస్తవ సంస�- సి.భ.యం

సాకలు ప్రధానోపాధ్యాయునిగా, కరస్పాండెంటుగా, ప్రముఖ వ్యక్తిగా, కీర్తిగాంచిన

నాన్నగారు మేధావి, సంపూరణ క్రీస్తు చర్రిత రచయిత, వ్యాసాలు, కగయాలు

వ్రాసేవారు.

తప్పు తెలియని జీవితం, ఏ బండ నుండి చెకాకరో ఆ దేవుని నిరంతం

స్మరిస్తూ తనవారి పై, పేలపై అపరిమతమైన ్ర్రేమాభిమానాలు కురిపించి గొప్ప

మనస్సుగలవారు. తన అన్నయ్యలిద్దరి భడడ్లను మాతో సమానంగా పైకి తెచ్చి

వివాహాలు జరిపించిన మహానుబావుడు. ఉద్యోగ నిర్వాహాణలో అకుంరి�త దీకషతో

అచంచల ఆత్మ పస”ర్యంతో మంచి సుమాత్రిక నిచ్చిన నాన్నగారు చనిపోకముందు

వ్రాసిన లేఖ మాకు శిరోధార్యం. ""దేవుడు కషమంచు దయామార్తి, ప్రేమ సవారూపి,

వ్యసనాలకు, పాపానికి దారంగా ఉండండి. దుఃఖాలు, శ్రములు తపపవు. ప్రతి

బాషప భందువు తుడిచే దేవుడు మన దేవుడు. దుఃఖం, నిటాటరుప దేవుడని తేరిచూేసత

ఎగిరిపోతుంది. మీకు సాక్షి జీవితం కావాలి" అని వ్రాసారు.

మా అమ్మకు 8వ యేట క్రీస్తులో విశావాసం ఆరంబభం దైవబభక్తి, పాపభీతి,

సంఘనీతిగల దీిరమహిళ్. గొప్ప ఆత్మల జాలరి. ప్రార�నాత్మగలది. ప్రదిమ

సంతానాన్ని దేవునికి అంకితం చేసారు.

మా తల్లిదండ్రులు పరలోకపు శిలిపని ధ్యానించేవారు. వారాశించిన

రూపానికి తమ భడడ్లందరినీ వివిధ పద�తులతో తలంతులుతో దీవించారు.

సమస్యలు లేనిదే బభక్తిరాని నేరాపరు. దేవుని ప్రేమ అందరినీ వెంటాడుతునే వుండేది.

మా తల్లిదండ్రుల మనమల సంతతిలో 20 మందిలో 14 మంది విదేశాల్లో స్థిరపడి

మనుష్యుల దయతో, దేవుని దయతో వరి�ల్లే ధన్యతనిచ్చారు. వారి అనామక

జీవితాలలో నాటిన జీవిత వృకషాలకు పూచిన పుష్పాల సువాసన అంతటా పరిమ[ంచే

కృపనిచ్చారు. వారి కన్నీటి ప్రార�నాత్మ అచంచల విశ్వాసము పరలోకము నా దేశము,

నేను పరదేశిని అనే భావంతో జీవించే కృపనిచ్చారు.

దేవుడు తనను ప్రేమించే వారికి సిద�పరచిన మేలు గొప్పది. అది కంటికి

కనబడవు. మనుష్య హృదయానికి గోచరము కాదు. అమ్మ తన జీవితంలో ఎందరికో

రక్షణానుభవానిచ్చారు, లంబాడ� వారి మధ్య సేవ చాల గణణీయమైనది. కాటారు,

ఇందుపల్లి, గన్నవరం, ఉయయారు, అవనిగడడ్ హిందువుల మధ్య దగ్గుబాడు,

భీమవరంలో సేవ, సమీప గ్రామాల్లో సేవా పఘలితాలు మా అందరిలో పునాదిగా

నిలిచాయి.

నాన్నగారు పరలోక యాత ఒక్క రోజులో గండె పెఫలయార్ వల్ల ప్రభువు

చెంత ప్రశాంతంగా చేరుకున్నారు. ఆ తరువాత రెండు సంవత్సరాలకు అమ్మతో

22-12-1988 రాత్రి ప్రభువు స్పష్టంగా మాట్లాడారు. ""అమ్మా ఒకనెల రోజులలో

నీవు నా సన్నిదిికి వస్తున్నావు, సిద�ంగావుండు". 20 తేదీ ఉదయాన్నే పెద్దన్నయ్యతో

తన దర్శినం గురించి తెలిప, సమాదిి చేయవలసిన స్థలం చూపి, తన పొదుపు

ఖాతాలో దాచుకున్న 3వేల రూపాయులు చేతిలో పెట్టి సమాదిి ఖరచుల్రై వాడమని

చెప్పారు. అంతిమ యాతలో పాడవలసిన మాడు ప్రత్యేక గీతాలు 1. ""రాకడ

సమయంలో కడ బార్ శబ్దంతో యేసును చేరుకునే విశావాసం నీకుందా" ""నేడు

ఈ పాట అవెరకాలో డేవిడ్ అన్నయ్య అధవార్యాన పెద్దన్నయ్య పాట చాలమంది

నేర్చుకొని పాడుతుంటే నాకు అమ్మ జ్ఞాపకం వస్తారు). 2. పరలోకము నా దేశము

- పరదేశినేనిలా మాయలోకమేగా నేను యాతికుడను. ఎంతో అందమైనది

పరలోకము అసమానమైనది నా దేశము, 3. రమకాంతిని వించినదే అహాహా..

తవార్లో.. నేను చేరెద నా స్థలము.

పూర్తిగా పరలోక ధ్యానంలో ఒక నెల సి�పడి వసంతకకకు దగ్గరగా మదిిరలో

ఒకరాత్రి గండెపోటు రాగా ఆఖరిగా అకకతో మాట్లాడారు. ""అమ్మా, నేను ప్రభువు

చేరు సమయము ఆసన్నమైనది. ప్రభువు దాతలు పిలసతున్నారు. ధైర్యంగా

ఉండు, సేవా సదనము ప్రారంభించు. దైవదాతల కాపుదల ఉంటుంది. అందరా

ప్రభువు కోసం బ్రతకాలి" అని చెప్పి మమ్ములను దుఃఖ సాగరమున ఉంచి ప్రభువు

చెంతకు చేరినారు. అరుణోదయపు కాంతి కిరణాలు, అమ్మ మరణంతో నిరాశలో

నుండి నిరీక్షణకు మమ్ములను తీసుకొని వెళాియి. అమ్మ వాక్యం � ఆహారం

కలిపి మాకు తినిపించారు. ఎందరో బభకుతల జీవితాలు, ఆత్మీయ జీవిత మందలి

తర్బీతులు ప్రతి విషయంలో దేవుని చితాతన్ని నేర్చుకోవడం నేర్పించారు. అమ్మా,

నాన్న మరణాలు పరలోకాన్ని గార్చిన గంభీరమైన తలంపులు నాకు పరలోక

ధ్యానాన్ని నేర్పించాయి.

మన ప�రస్థితి పరలోకంలో ఉన్నది. అవెరకా ప�రస్థితి ఎంతో �న్నత్యము

గలదని ప్రతీతి. ప్రతి ఒక్కరూ ఎన్నో అడడ్ంకులు దాటి స్థిరపడిన వార ఖరచుతో

పని. కాని పరలోక ప్రవేశానికి వీసా ఉచితం. బంగారు వీధుల్లో పయనానికి

నిరంతరము స్తుతి గీతాలతో విరామం లేని నిత్యతవా జీవనానికి వీసా ఏమటంటే

యేపుని రక్తము నందు కడుగబడిన రక్షణానుభవం. ఎంత సులువు! నీకు నాకూ

వీసా వుందా? పనుల భారాలలో గందరగోళ్ంగా గడ్రిే అవెరకా జీవితాలలో

వృద్దులమైన మేము నడక నేర్చిన శవాలుగా మాట్లాడే మాగవారిగా వుంటున్నాము.

చెవులుగలవారు వింటారు గాక. అయితే చేవులండి వినలేని వారుగా మగిలి

వున్నాము. కారణం 1). ఉద్యోగంలో వుంటే సందడి వుండదు 2). మా వయస్సుగల

స్నేహితులు తకుకవగా వుంటారు. 3). మా ఆఖరి మజిలి పరలోకాన్ని ధ్యానించే

సమయం దేవుడే ఇచ్చాడని అంగీకరించడం. 4). మా ప్రియమైన భడడ్లపై మమత,

సమస్తాన్ని సమర్థించుకుని సర్దుకునే కృపనిస్తుంది.

పరలోకం ఎట్లుండును ?

1. పరలోక భ�తికవరణన ఉనికి ప్రకటన 21:16-20, అది చ�కము. 750 కోసుల

చదరము. సార్యకాంతము శుద� సువర్ణముగా వున్నది.

2. హెాబ్రీ 11:10,16. దేనికి దేవుడు శిలిప నిర్మాణకుడైయున్నాడో అది పునాదులుగల

పటటణము

3. యోహాను 14:2 అది అనేక నివాసములు కలది.

4. ప్రకటన 14:13 ప్రభువు నందు మృతి నొందు మృతులు దినయలు.

పరలోకంలో ఏమ లేవు ?

కన్నీరు లేవు, కష్టాలు లేవు, ఆనంద గాన తరంగాలు, కన్నీరు దుఃఖము,

మరణము రాత్రి పగలు లేదు.

ప్రకటన 21:4,27 - దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడైయండును.

ఆయన వారి కన్నుల బాషప భందువులను తుడిచివేయను.

ప్రకటన 22:1-3 ఇక మీదట శాప్రగస్తమైనదేదియా దానిలో వుండదు.

ప్రకటన 7: 16-17 : ఇక మీదట ఆకలని అయినను, దాహాము అయినను

వుండదు. సార్యని ఎండ అయినను, ఏ వడగాలి అయినను వారికి తగులదు.

గొరెపిల్ల కాపరియైనజీవ జలముల బుగగ యెుద్దకు వారిని నడిపించును. దేవుడే

వారి కన్నుల నుండి ప్రతి బాషప భందువును తుడిచివేయను.

ఏమ ఉంటుంది పరలోకంలో ?

బోరు లేదు, ఖాళీ లేదు, దేవుని స్తుతించడం

1 ్రేతురు 1:3,4 -మృతులలో నుండి యేపుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో

కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా అకషయమైనది నిర్మలమైనది

వాడబారనిదియునైన సావాస�్యము మనకు కలుగునట్లు, రక్షణ కలుగునట్లు విశ్వాసము

ద్వారా దేవుని శక్తి కాపాడబడు మీ కోరకు ఆ సావాస�్యము పరలోకమందు

బభ్రదపరచబడినది.

పరలోకంలో ఎవరంటారు ?

ప్రకటన : 21 : 27 - గొర్రె పిల్ల యెక్క జీవ గ్రంధము నందు వ్రాయబడినవార

దానిలో ప్రవేశింతురు.

ఒకసారి నేను కలలో నాన్నగారితో మాట్లాడాను. ""నాన్న, నాకు ఈ జీవితం

చాలా భారంగా ఉంది. నాతో సహకరించేవారు లేరు అనిఏడ్చాిను. దారంగా

నిల్చిి మా నాన్నగారు జవాబు ఇచ్చారు. ""అమ్మా! నీ చాడ�లు నాకు వద్దు. అకకడి

బాధలు ఇకకడికి తేవద్దు. నేను హాయిగా బంగారు వీధుల్లో తిరుగుతున్నాను"

అన్నారు. పరలోకంలో ప్రవేశ్తిేే నాన్నను చూడవచ్చు కదా అనిపించింది. ఈ

మధ్య మా వసంతకక పరలోక యాత జ్ఞాపకాలతో నేను అకకయ్య అంతిమ యాతకు

దారమయయానని దు'�స్తున్న రోజులలో నా భర్త సుందరరావు గారికి ఒక కల

Photograph from page 33 of Navayuga Sainikulu
పేజీ 33

వచ్చింది. ఆ కలలో గొప్ప కాంతి, ధన నిధులు కనిపించాయి,

స్తుతి గానాలు వినిపించాయి. బంగారు వీధులను చూచారు.

ఎవరో అపరచిత వ్యక్తి ""నీవు వెళ్ళి నీవు చూచిన పరలోక

అనుభవాన్ని బూలోకంలో వివరంగా చెప్పు" అని హెాచ్చరించారు.

ఆ ఉదయాన్నే నాతో చెప్పారు. మేము ఇద్దరమా ప్రభువు

ప్రేమలో స్థిరపడి ఆ పరలోక ప్రవేశము కోసము ఆశతో

నిరిక్షిస్తున్నాము.

మా బంధు వరగంలో పరలోకయాతలో విలువైన జ్ఞాపకాలను ఇచ్చింది

గుణదలలోని తెరిస్సా ఆంటీ. చాలా సమర�వంతమైన ఆదర్శి మహిళ్ ఆమె నోటి

పలుకులు తేనెలారవి నా పెండ్లిచూపులు నా భడడ్ల పుట్టుక బాల్యం ఆమెతో

అపురూపమైన ప్రేమగల జ్ఞాపకాలు మగిల్చాియి. నేడు ఆమె భర్త మారియో అంకుల్

వారి భడడ్లందరూ ముమ్ములను చాలా ప్రేమగా చాస్తారు. ఇక మా అమ్మ ఒకే

తమ్ముడు జీవానందం మామయ్య (అనకాపల్లి) వారి భార్య సరోజిని అక్క మరపురాని

పెన్నిదిి. నేను అమ్మరూపంలో వుంటనని నన్ను చాలా ప్రేమిస్తూ కవితలవంటి ఉ

తతరాలతో ఆదరించేవారు. అమ్మ బంధువుల ప్రేమ అవెరకా వరకు ప్రాకింది.

అమ్మ చిన్నాన్న గారి మనుమసంతతి అవెరకాలో నేటికి నన్ను, నా భడడ్ల

కుటుంబాలను ఎంతో ప్రేమిుస్తారు. మేమంతా మాకు దారమైన మా ప్రియులంతా

పరలోకంలో ఆనందిస్తున్నారని పరలోకం దగ్గరెైందని తలుస్తాము.

నా సవాకీయుల విశ�షాలు :

మా సవాకీయులలో పెద్దన్నయ్య ్రేతురు పీటర్ సింగ� అన్నయ్య నేటికి

జాలరిగానే దైవ సేవలో 400 పైగా గీతాల రచన, సవార కలపన చేసారు. భార్య

ఎల్సి వదిన సాదిివా. ఆదర్శి మహిళ్. ""ఓ పసీత నీ భర్తను రక్షించుకొందువెమో"

నిజంగానే అన్నయ్య రక్షణ్రై ముఖ్యప్రాత వహించి సాక్షి జీవితాన్ని జీవించి

అకాలమరణం పొందింది. ముగ్గురు బిడ్డలు సుజాత, శశి, సునీతలు కుటుంబాలతో

రక్షణానుభవంలో నిజ ప్రైస్తవులుగా జీవించడం ఆనందాన్నిస్తుంది. ముగ్గురు బిడ్డలు

విశ్వాసులు. క్రీస్తు ప్రేమలో జీవిస్తున్నారు.

దైవ సేవ్రై అర్పించిన ప్రదిమ పుత్రుడు పీటర్ సింగ� అన్నయ్య :

అన్నయ్య రచనలో భావాలు అర�వంతంగా వుంటా అనేకులకు

వేలుకొలుపుగా నిద్రిస్తున్న ప్రజల్ని తట్టి లేేేమిగా వుంటాయి. ఆయన రచించిన

↑ పైకి / Back to top