మార్క కాహిల్
49 చేయరాదు. ఎప్పుడైనా కర్పత్రాన్ని ఎవరిరకైనా అందిసేత అది ఏ రీతిగా అందుకుంటున్నారో వుఖ కవళికలను బట్టి తేలిగ్గా గ్రహించగలవు. దానికి అనుకుణంగా సరియైన సమాధానం పహాచ్చిరికగా దేవుడే అందించగలరు. దీవిఊట�ఊఈషట్
ఒకసారి ఒక మిలటరీ క్యాంపువారికి క్రీస్తు గురించి సాక్ష్యమిచ్చాను. నేను గమనిస్తుండగా పూర్తిగా యూనిప�ారంలో నున్న మరొక వ్యక్తితో వాట్లాడే ఒక పసైనికుడు కనిపంచాడు. బార్లో త్రాగుటకు సిద్ధంగా ఉన్నాడు. నీవేమి చేస్తున్నావు? అని అడుగగా, నాకు కనబడిన వ్యకుతలతో వాట్లాడుతున్నానన్నాడు. నీవిలా వాట్లాడుటకు కారణవేమి? అని అడుగగా, నేను క్రీస్తును నమ్మిన విశ్వసిని. దేవుని ప్రార్థించుట ప్రేమించుట నా కిష్టవు. అందుకే అందరూ ప్రేమించాలని అందరా నిత్యతవంలో గడ్రపాలని వారికొరకు ప్రత్యేక శ్రద్ధ తీసికొని వారితో వాట్లాడాలంటే నా కిష్టవు. నాకతనిని చూడగానే చాల ప్రేమ కల్గింది. అకస్మాత్తుగా అలింగనవు చేసికొని నా అభినందన తెలాపను. వా యిద్దరి వాటలు విని వామధ్యగల ఆప్యాయత క్రీస్తును బట్టి కల్గిందని నవ్మాడు. వెంటనే అతని హృదయాన్ని దేవునికి సమర్పించాడు. వేము వుగ్గురము చాలా ఆనందంతో దేవుని స్తుతించావు. నాకు సమీపంలోనున్న క్రీస్తు విశ్వసిని చూస్తూ, నా పుస్తకాల గురించి యింకా మరెన్నో సంగతులన్నీ వివరించాను. ఎంతో ఆనందంగా వాటలన్నీ విన్నాడు.
ఎవరైనా సరే మనవు వారిపట్ల గొప్ప శ్రద్ధ విసతున్నట్లుగా వారు గుర్తిసేత తప్పక మనవు చెప్పే విషయాలన్నీ వింటారు. నా ఆశయము ఒక్కటే ఏదనగా ప్నేహితులను పరిచయము చేసికొనుట, నీవొక మంచి ప్నేహితునిగా నుండుట, మరొక అపరిచితుని మంచి ప్నేహితునిగా క్రీస్తు నొదదకు నడిపించి, అందరా నిత్యతవంలో క్రీస్తుతో గడిపే ధన్యత పొందునట్లు కనిపెట్టుట మనవు యితరులతో వాట్లాడే
పరలోకములో విశ్వాసి చేయలేని పని
50 సమయంలో నిజాయితీగా వెలగాలి ప్రేమ కల్గి వుండాలి. ఒక్కొక్కసారి యితరులను ఒతితడి చేసి విసిగించరాదు. భూలోకంలో అధిక ప్రేవామయులు క్రైస్తవులే కావాలి దేవుని పట్ల నీకుగల అపరిమిత ప్రేమ పపకాశవు గొప్ప వెలుగుగా నీలో నిలిచి యుండుట యితరులు స్పష్టంగా చాడగరలేిలా జీవించాలి.
నిజమైన ప్నేహితుడైన విశ్వసి తనతోటి ప్నేహితుడు నరకం చేరుటకు యిష్టపడడు. పరలోకం చేరాలనే ఆశిస్తాడు. నాకయితే నామకార్థ క్రైస్తవులతో సమయము గడుపుట నాకే వాత్రము యిష్టం లేదు. వారితో ప్నేహావు చేయడవు కేవలవు వారిని నిత్యతవంలోకి నడిపించడానికి వాత్రమే. క్రీస్తు కొరకు వారిని ప్రేమించుటకు వారంతా నిత్యతవం చేరుటకు నేను సహకరించాలని నా ఆకాంక్ష. మనవు నిత్యతవం కొరకు ప్నేహితులను ఎకుకవగా ఆహ్వానించి, ఆకర్షణీయంగా మన ప్రవర్తన మంచి ప్రేమతో నిండి వుండాలి. నాకయితే ఆటలంటే చాలా యిష్టవు బేస�బాల్ ఆట నారకంతో ప్రాముఖ్యము. నా ఆటలో ప్నేహితులు సరదాగా గడుపుటకు యిష్టపడేవాడ్ని.
ఒకసారి ఆరుమంది ఆటగాుమంతా భోజనానికి హోటలు చేరావు. అందరినీ
�ెట్వకక్లిఊషా ప్రశ్నించాను. నా మనససులో వాట నిత్యతవం వాత్రమే. అదే చ్ర్చించ సాగాను. నా వుఖ్య ప్నేహితుడు చారర్లస్ నాలో నున్న ఆధాయాత్మక తపనను గుర్తించి, నా పపశ్నను సరిగ్గా అర్థం చేసికున్నాడు. నేను తగిన సమయములో దేవుని గురించిన తలంపులను ప్రశ్నల రూపంలో అందించక పోతేనే విచారించాలి అని భావిస్తాను.
ఒకసారి నా ప్నేహితుని సోదరుడగు డారెల్తో వాట్లాడాను. నాతో వాట్లాడి ''వార్క, నాకు ఈ మద్య గుండె జబభ వచ్చింది తెలుసా? అని అడిగాడు. వార్క, ఈ మధ్య నాకు దర్శనము కల్గింది. ఒక సొరంగాన్ని వెలుగును చూచాను. ఆ తర్వాత మంటలు కనిపంచాయి.—— అన్నాడు. అయితే నీవు చూచింది నరకము. �నా అని
మార్క కాహిల్
51 చెప్పగా నేను సాటిగా వాట్లాడాను. ''నాకీలోకంపై ఆశలు చావలేదు. నాకు నిత్యజీవవు అవసరము లేదు అని నిర్లక్ష్యంగా చెపిపన అతని వాటలు నన్ను బాధించాయి.
చాలామంది లోకంపై మమతలు పోగొట్టుకోలేనివారిగా నున్నారు. అందురకై అందరి కొరకు మనవు ప్రార్థించాలి. మరొక సందర్బుంలో చారర్లస్ అనే ప్నేహితునితో వాట్లాడు సమయంలో కొందరు నాతన వ్యకుతలు కలిసారు. నాకయితే నా ప్రక్కనున్న వ్యక్తితో వాట్లాడాలనే ప్రేరణ కల్గింది. నేనయితే అమెరికాలో ప్రముఖుడైన వై�ెల్ జోరా�న్ అనే గొప్ప సాకిషతో వాట్లాడాలని ఆశించాను. అయితే ప్రభుని ఆత్మ ప్రేరణ వాత్రం నా ప్రక్క వ్యక్తితో వాట్లాడాలని చెపుతంది. నాకయితే వాట్లాడాలని లేదు. వెంటనే దేవుని ఆత్మ నాతో వాట్లాడ్రసాగింది. ''నీవు గొప్పవాడని పేరున్న జోరాదన్తో వాట్లాడ్రదలిచావు గాని, నీ ప్రక్కనున్న వ్యక్తి తకుకవ వాడని భావిస్తున్నావా?—— వెంటనే క్రీస్తు పపభోదానికి లోబడి వాట్లాడిన తర్వాత అతని ఆసక్తిని బట్టి క్రీస్తు సువార్త బోధించగా మంచి సంతోషము శాంతి పొందాను. దేవుడు ప్రతి వ్యక్తిపట్ల ఆసక్తి కల్గియున్నాడు. ప్రతివ్యక్తి మెడలో గురితంపు కారురకై క్రీస్తు రకతం దావరా మలపెట్టి కొన్న గురతు వ్రేలాడుతుందని తప్పక పగహించాలి.
ఒకసారి నాకు ఒక వ్యక్తి ప్రశ్న నన్ను ఆశ్చిర్యపరిచింది. ''మనవు పతాగుబోతులున్న వారిమధ్య అసరభ్యనృత్యాలు చేయువారి మద్య నున్నప్పుడు క్రీస్తు మన గురించి ఏమి తలస్తారో గ్రహించావా? నాకు తోచిన రీతిగా జవాబిచ్చాను. ''మన మనససులో తలంపులను దృకపథాలను క్రీస్తు గ్రహించగలరు—— అన్నాను. మన హృదయ భారము ఆత్మల రక్షణ అనే పరిచర్య క్రీస్తువల్ల కల్గినదే గనుక అట్టి గ్రహింపు కేవలవు ఆత్మలను ర్కిషంచుటకే. వీరంతా దేవునికి కావాలి. ఈ పసైతాను నిలయమైన కేందాలలో క్రీస్తు కొరకు సాకష్యమిచ్చేవారు తప్పక ఉంటారు. అందరూ పతారగ స్థలాలలో తాగకుండా
పరలోకములో విశ్వాసి చేయలేని పని
52 శోధనలను జయించుట చాలా శ్రేష్టమైన అనుభవం. ఒకసారి వెక�ల్ జోరాదన్ అనే ప్రముఖుడిని కలిసి, చనిపోయాక ఏమి చూడగలవు? అని ప్రశ్నించాను. అందాల వుత్యాల గమ్మాలు కనిపస్తాయి అని తెలాపడు. కొందరు మనవు దేవుని గురించి చెప్పుచున్నప్పుడు యిష్టపడలేరు. తపిపంచుకోవాలని పపయతి�స్తారు. వారిష్టపడక పోయినా పర్వాలేదు. ఒక రోజు నా ప్నేహితుడు చారర్లస్ వెక�ో యింకా కొందరు త్రాగుచూ వంటగదిలో కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. ఆటకూడ్ర ఆడుకుంటున్నారు. చాలా డబ్బు పోగొట్టుకుంటున్నారు. ''అయెయా, చాలా డబ్బు పోయింది చార్లీ అన్నాను——
సరేలే, ఒక్క రాత్రిలో 5000 డాలర్లు సంపాదించాను. 40000 డాలర్లు పోయినా పర్వాలేదు అన్నాడు. వాళుందరా నిజంగా ఆనందంగా ఉన్నారా? అని గమనిసేత, వారంతా చాలా శూన్యంగా కనిపంచారు. వాళు కళ్లల్లో అశాంతి, అసహానం చూచాను. రూ లోకంలో తృపిత పరర్చిదేమీ లేదని గ్రహించాను. క్రీస్తును సంతోషపెట్టు జీవితవే సరియెన�దని గ్రహించాను. అదే విలువైన ఆనందయాపత నా ప్నేహితుడు వెక�్ ఒకప్పుడు దేవుని ఎరిగినవాడే కాని తంపడి మరణంతర్వాత చాలా హృదయ కాఠిణ్యంతో నలిగిపోయాడు. అట్టి పరిస్థితుల్లో ఎవరి వలననైనను క్రీస్తు ఆదరణ వాక్యాలన్నీ ఊరట కల్గిస్తాయి. తగిన వారుప కల్గిస్తాయి. ఒకప్పుడు, 8,9, పగేడులు చదివే వారికి పాఠాలు బోధించే రోజుల్లో వార్తపత్రిక చదివి వినిపించేవాడిని. ఆటల్రేజీ, వుఖ్యవారతలు విద్యార్థులు తెలిసికోవాలని ఆశించేవాడిని ఒక రోజు మరణించిన వారి పోటోలు చూచాను. వృదు�లతోపాటు యవవనసతులు కూడా ఉన్నారు. పబతికిన వారికి సువార్త తెలియజేయవచ్చు గాని, చనిపోయే వారిరకట్లు సువార్త తెలుపగలవు? యీ ఆలోచనతో మరింత ఆతృతతో క్రీస్తు గురించి చెపాపలని తవరపడ్డాను. క్రీస్తు గురించి చెపాపలని తవరపడ్డాను. మన కాపరి ఊపిరి క్రీసేత. ఈ రోజు సజీవంగా నిలిచామంటే అది
మార్క కాహిల్
53 దేవుని దానవేనని కృతజ్ఞత కల్గియుండాలి. క్రీస్తు తిరిగి వచ్చు పర్యంతము సాకిషగా వుండాలని ఏనాడు మరువరాదు. ప్రతిచోట నీ సాకిషగా ప్రభువా నేనుండునట్లు ఆత్మాభిషేకమునివ్ము ఆత్మీయరూపుండా అని పాడుకోవాలి పౌలు తన సందేశంతో చెపిపన రీతిగా తన జీవితాన్ని క్రీస్తుకే అర్పించాడు. ''అర్పింతునునే నా సమస్తవు నాదు జీవితవూ ప్రభూ నీదు ప్రేవేనన్ను తొందరచేయుచున్నది.—— అట్టి ప్రేమ నిన్ను నన్ను తొందరచేస్తుందా?
పరలోకములో విశ్వాసి చేయలేని పని
54
అధ్యాయము -7
సాక్ష్యము చెప్పు విధవేమి?
చాలా మంది విశ్వసులకు సాక్ష్యము ఎట్లు చెపాపలో తెలియదు. ఒక వేళ్ చెపిపననా యితరులు సరిగ్గా వినరేమా, లేదా సరిగ్గా గ్రహించరేమాననీయు, సరిగ్గా అంగీకరించరేమా నని అసలు చెప్పేవిధానవు గురించి అవగాహన లేనివారై యుంటారు. ఒకసారి పెట్రోలుబంకు వద్ద అపరిచితునితో వాట్లాడ్రదలచాను. కొన్నిసార్లు వింతగా పపశ్నించవలసి వస్తుంది.
''మీరు పండుగలు ఆసక్తిగా జరుపుకుంటారా? ఈస్టర్, క్రిస్మస్ ఆచరిస్తారా? ఎందుకని ఆచరించుట? దాని ప్రాముఖ్యత తెలసునా? అట్టి ప్రశ్నల దావరా క్రీస్తును పరిచయము చేస్తాను.
కొందరు అపరిచితులు నన్ను ప్రశ్నించగా, పఘలానా వీధి ఎక్కడ? దారి చెప్పగలరా? అని అడుగగా ఎక్కడికి వెళ్ళాలని మీరు కనిపెడుతన్నారు? అని ప్రశ్నించారు. నేను పరలోకము వెళ్ళాలని ఆశిస్తున్నానని జవాబువచ్చింది. దానికి దారి తెలుసా? రూ పపశ్నలదావరా నిత్యతవం గురించి సవివరంగా నేను చెప్పే అవకాశం కల్గింది. క్రీస్తుదావరా రక్షణ పొందుటను బట్టి నిత్యతవం చేరగలమని వివరించుట నా అ�భషటవు. ఈ రీతిగా
మార్క కాహిల్
55 సంభాషణను పొడిగించే అవకాశం కలుగుంది. నాలోనున్న ఒకే ప్రశ్న ఏదనగా మరణం తర్వాత ఎక్కడ వుంటావు. దానికి తగిన సిద్ధపాటు వివరణ అందరూ తెలిసికోవాలి. అదే నా ఆకాంక్ష.
మరొకసారి ఒక అపరిచితునితో వాట్లాడుచూ, విమ్ములను ఒక ఆసక్తికరమైన ప్రశ్న వేయనా? చిన్న ప్రశ్న? కి�షటవెన�దా? యీ రీతిగా వారిలో ఆసక్తిని పెంచాలని నా ఆశయం మీరు దేవునితో విశ్వసయాపతలో ఎకక్డున్నారు? ఎలా ఉన్నారు? మీ అనుభవాలెలా ఉన్నాయి? మీ అంతిమ గమ్యవేమి? కార్ల సాగాన్ అనే వ్యక్తి దేవుని ఎరుగనినాడు. దేవుని స్వకరించకయే మరణించాడు. అతనికి నిత్యతవంలో స్థానం లేదు అవకాశం జారవిడిచాడు. ఎంత దు�ఖకర్మెన� అనుభవం ఎదురుకంటాడోనని చాలా చింతించాను. ఎవరైనా నిత్యతవం గురించి అతనికి బోధించి ఉండాలిసంది కదా! ఒకసారి లాస్ ఏంజల్స నుండి అట్లాంటకు వివానంలో ప్రయాణిస్తూ వుండగా చింపిరి జుట్టుతో నున్న వ్యక్తి నా ప్రక్కన కూర్చున్నాడు. నేను వాట కలుపలేదు అతను తవరగా నిపదపోయాడు. అప్పటికే నేను గతంలో హాంకాంగు పట్టణాన్ని దర్శించి అలసిపోయి ఉన్నాను. నా ప్రక్క వానికి క్రీస్తును పరిచయము చేయవలసిన బాధ్యత నాకుంది. మౌనంగా ప్రార్థించాను.
''ప్రభువా, నేనీవ్యక్తితో వాట్లాడాలంటే అతను వేలోకని వుండాలి అతను తిరిగి మళిుపోవు ప్రయత్నంలో వునాుఉ. నేను వెంటనే వాట్లాడుటకుపపకమించాను. ప్రతి వ్యక్తికి వాట్లాడాలంటే కొంత మనససులో ఉత్సాహం ప్రోత్సాహం అవసరవే. అతనిని పలుకరించగానే అతను సావాన్యవ్యక్తి కాదనియు, ప్రముఖుడని గ్రహించాను. గొప్ప సంస్థ అధినేత మరియు ఆటగాడుగా పేరున్న వ్యక్తి. నా వాటలు ఆనందంగా అంగీకరించుట విశ�షవే. అవకాశవు తీసికొను బాధ్యత మనపై ఉంది.
పరలోకములో విశ్వాసి చేయలేని పని
56
1 థెస్స 5:11 ''ఒకరి నొకరు ఆదరించి ఒకని కొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి—— నశించు ఆత్మలకది చాలా అవసరము ఆ ప్రముఖవ్యక్తితో సంపతించగా మనససులో వాట తెలాపడు. వా అమ్మ దగిరకు నయాయారుక వె�ునప్పుడు నన్ను చర్చికి తీసికొని మళ�ుది. ఆజ్ఞాపకాల ఆధారంగా నా సంభాషణ పొడిగించి వివరంగా సువార్త బోధించగలాిను.
ఒక భక్తుడు ఆక్సేటలియాలో 40 సంవత్సరాలుగా జీవించేవాడు. కనీసం ఒక రోజులో 10మంది వ్యకుతలను కలిసి, ఒక ప్రశ్న వారి వుందుంచి ఒక కర్పత్రాన్ని అందిచేవాడ్రట ఆ కర్పపతంలో పపావు�ా్యంశవు ''నీవు మరణిసేత 100% పరలోకం వెళాతనన్న నిశ్చియత ఉందా? అతను నమ్మకంగా సేవ చేయసాగాడు గానీ చాలా కాలవు ఎట్టి సపందన తిరిగి పొందలేదట. ఒక పాస్టరుగారు ఈ భక్తుని సేవను గుర్తించారట అందుకే యీ ప్రశ్న చాలా విలువైనది. ఒకసారి ఒక విద్యార్థితో ఎకుకవ సేపు సంపతించదలచి నాతో డిన్నరుకు వస్తావా అని అడగరగా సరే అన్నాడు. నేను కనిపెటాటను. తీరా గమనిసేత 6 గంటల తర్వాత డిన్నరురకై వేచియున్న నాకొక దు� ఖకర్మెన� వార్త అందింది. పిస్టలుతో కాల్చుకొని చనిపోయాడు. అతని మెల్లని స్వరాన్ని బాధను గ్రహించలేక పోయాను. మరొకసారి అపరిచితునితో నా వావూలు ప్రశ్న వేశ్ను. ''నీవు తప్పు వ్యక్తితో వాట్లాడు చున్నావు.—— అని చాలా వివుఖత చూపాడు. యేసును నమ్మిన వారికి వాత్రమే నిత్య జీవవుంది.
రోవా 10:9,13 యేసును నోటితో ఒప్పుకోవాలి హృదయంతో నవ్మాలి క్రీస్తు పునరుత్థానుడై తిరిగి లేచాడని నవ్మాలి. అప్పుడే రక్షణ పొందగలవు. క్రీస్తు కొరకు ధైర్యంగా నిలవాలి పౌలువలె చెపపగలాిలి. పబతకుట క్రీస్తు, చావైతే లాభము. సన్నిహితంగా వుంటే, నిత్యతవంలో ఆయన కౌగిలిలో హాయిగా వుంటావు. నేడే
మార్క కాహిల్
57 మరణం సంభవిస్తే ఆవలి వైపు ఏవుందో తెలుసా అనే పపశ్నతో, వారి నమ్మకాలు, వారి ఆత్మీయస్థితి సరిగ్గా గ్రహించగలవు. సమయోచితంగా సంబాషణ రుచికరంగా ఉపపువేసినట్లు చెప్పు నేరుప దేవుడే ఇస్తాడు. ఒక్కొక్కసారి నా ప్రశ్న కొందరికి ఆశ్చిర్యాన్ని కల్గిస్తుంది. ''ఒక వ్యక్తి సిలువపై మరణించారని నీకుతెలుసా?—— జవాబుగా లేదంటారు. సిలువ చాలామందికి మెడలో ధరించే ఆభరణంగా ఉంటుంది. ఒకసారి నేను ప్రయాణంలో నుండగా ఒక వ్యక్తి ఇందధనససు గురతున్న చొకక్ రిబ్బనుతో కుట్టిన సంచితో కనిపంచాడు. అతను హా�మాసక్స అని గురతులను బట్టి గ్రహించి, వాట్లాడాలని ఆశించాను.
''అయయా, మీ రిబ్బను చాలా బాగుంది. యిది దేనికి గురతు? అన్నాను. కొన్ని మనవు బరువైన ప్రశ్నలు క్లిష్టంగా భావించేవి పపయోగిసేత జవాబు కూడా అదేరీతిగా ఉంటుంది. నా నమ్మకాలు రూ రీతిగా ఉన్నాయి అని తెలియజేయు గురతులు అన్నాడు. నా దేవుని పట్ల నాకు కొన్ని నమ్మకాలున్నాయి. యిది కర్పత్రము క్రీస్తు గురించి వివరాలున్నాయి చదవండి అన్నాను. అతని చొకాకపై గురతును బట్టి అతనికి గుర్తించి క్రీస్తును పరిచయం చేయగా ఆనందంగా వెళ్ళాడు.
ఒక శాపువదద కనిపంచిన అవ్మాయి మెడపై పచ్చిబోట్టు గురతుగా ఉంది. అది ఈ ప్రపంచం గురించి, నిత్యతవం గురించిన భావాలు తెలియజేస్తాయి అంది నా కందుకో ఆములో నిరాశ్ శ�న్యభావాలు కనిపంచాయి. నా దగిరున్న 10 డాలర్లు చేతిలో పెట్టి నేను రచించిన పుస్తకాన్ని చదువుకో అని చెపాపను. ఆము ఆశ్చిర్యపడి చూచింది. నా ప్రక్కనున్న ప్నేహితుడు నన్ను నిరుతాసహాపర్చాడు.
''ఆ 10 డాలర్లు పుస్తకం బదులుగా వేరర వసతువుకై ఖర్చు పెడితే ఏం చేస్తావు? అన్నాడు. దేవుని కొరకు 10 డాలర్లు నష్టపడినా పర్వాలేదు. అది ఆమె ఉపయోగిసేత
పరలోకములో విశ్వాసి చేయలేని పని
58 ఒక ఆత్మ పరలోకం చేరగలదనే నిరీక్షణ అంతే నా ప్రశ్నలలో మరొక పద్ధతి ఉంది. ''నీకు పరలోకం చేరుట యిష్టవేనా?—— ఎలా వెళాులో తెలుసా? నేను పరలోకం వెళ�ు వారిం నీకు చెప్పనా యీ రీతిగా సువార్తలో కొన్ని వాక్యభాగాలు వివరిస్తాను.
నారేవ వెళ�ు వ్యక్తితో రూ పపశ్నలుంచగా, నాకేమీ క్లూ తెలియదు అన్నాడు. నీ యిల్లు నారేవలో ఉందన్నావు. ఆ స్థలం చేరగలవా? శాపు వారిం తెలసు. అన్ని తెలసు పరలోకం వెళ�ు వారిం అందరికీ తెలియాలి. అదేనాతపన. కొన్ని సార్లు నా ప్రశ్నలలో ''నీ జీవితంలో దేనికి పపాధాన్యతనిస్తావు?
డబ్బు, కుటుంబవు, ఆరోగ్యం సు�ానుభవం? చాలా మంది జవాబుగా కుటుంబవు అని చెప్తాడు. చాలా కష్టించి చాలా డబ్బు సంపాదించానన్నాడు. చనిపోయాక నీ వెకక్డుంటావు? నీ తర్వాత నీ కుటుంబం నీతో ఉండాలనే ఆశ వుందా? అని అడిగాను. నేను అంతగా ఆలోచించలేదండ� అన్నాడు. నిత్యతవం తెలసుకోగల మంచి సంభాషణ కొనసాగింది. మనకు పరలోకం చేరు అర్హత �టీలో పాపము లేనిదిగా ఉండాలని గురతుంచుకోవాలి.
ఒకసారి ఒక విద్యార్థితో వాట్లాడుచూ, ''ఒక వేల శాపులో బట్టలు 50% తగ్గింపు ధర వుంటే ఏం చేస్తావు? అని అడిగాను. నాకవసరవెత�ే నే బట్టలు కొంటాను. 99% తగ్గింపు వుంటే నా కొరకు నా ప్నేహితుల కొరకు కూడా కొంటాను అన్నాడు. అయితే క్రీస్తు అందించే ఆపఘర్ 100% ఉంటుందని తెలుసా? నీవు చేసిన పాపాలు, గతంలో చేసినవి, చేస్తున్నవి, చేయబోవునవి క్రీస్తు పవిపత రకతంలో విమాచిస్తారనే నిశ్చియత నీకుందా? ప్రార్థనా పూర్వకంగా క్రీస్తును గురించి అన్ని సందరా�ులలో పరిచయము చేయుటకు ప్రతి అవకాశ్న్ని ఉపయోగించాలి. నా జీవితంలో ప్రతి రోజు నేను ఆశించినట్లు ప్రభువు చిత్తములో సమర్థవంతంగా జీవించగలుిచున్నాను.
మార్క కాహిల్
59
అధ్యాయము -8
నశించు ఆత్మలపట్ల నీ భారవేమి?
ప్రతి విశ్వసి యితరులను సంపతించనప్పుడు వాటల్లో తప్పక కొన్ని అంశ్లను దృషిటలోనుంచుకోవాలి. ఆప్రము, పశ్చితాత్రము, సిలువ పాపము గురించిన వివరాలు తెలియకపోతే రక్షకుని అవసరతే తెలియదు. బుదుదడు, మహమ్మద్ రూ రీతిగా కొందర ప్రముఖులతో పోలిసేత క్రీస్తు ఔన్నత్యాన్ని వివరించాలి. క్రీసేత ప్రపంచ సమస్యలన్నిటికీ ఒకే జవాబుగా నవ్మాలి.
రోవా 3:23 అందరమూ పాపం చేసి దేవుడ్రనుగ్రహించు మహిమను పొందలేక పోతున్నావు. రూ సత్యం అందరికీ తెలియాలి.
ధర్మశ్క్స్తవు పరిపూర్ణివెన�ది. ఆత్మలను ర్కిషస్తుంది. ధర్మశ్క్సాతనికి విధేయులైతే అది పాపము నుండి విజయమిస్తుంది. ఆజ్ఞాతిక్ర్మవు పాపము. మన పాపం మనల్ని పట్టుకుంటుంది. పది ఆజ్ఞలు పాటించాలనే () జ్ఞాననవు
జశీఅ ళష�అషవ అవసరము లేనిచో క్రీస్తును చేరలేరని గ్రహించాలి. పాపం చేసిన వ్యక్తి నేరభావంతో వుండవచ్చు గానీ నష్టజాతకుడినని తలంచరాదు. మనసాసకిషతో పాపాల్ని ఒప్పుకోవడం అవసరము ధర్మశ్క్స్తవు అదదంవలె అసలు పాపాలి, పాపపు లక్షణాలను రంగును
పరలోకములో విశ్వాసి చేయలేని పని
60 సాచిస్తుంది. ధర్మశ్క్ సహాజలకష్ణాలను గ్రహిసేత పాపపు నైజాన్ని గుర్తించవచ్చు.
మత్తయి 3:2 బాపితస్మమిచ్చే యోహాను వాటల్లో దేవుని రాజ్యం సమీపించింది. వారుమనససు పొందాలన్నాడు. యిదదరిదదరిగా వెళిన శిష్యులు ప్రజలు పాపం గురించి పశ్చితాతపడాలని కోరాడు. అనే వాటకు అనగా తిరిగి ఆలోచించుట దైవ చితాతనుసారవెన� దుఃఖము వారుమనససు కల్గిస్తుంది. మరణానికి దారి తీస్తుంది.
యోహాను 6:44 దేవుని చేరాలంటేనే దేవుని చిత్తంలో ఎవరైనా దేవుని ప్రేమించి పాపవుకు దారం కాగలరు. బలవంతంతో ఎవరినీ దేవుని చెంతకు ఎవరా చేరచు. మనసాపుర్తిగా దేవుని చేరాలి. క్రైస్తవ జీవితంలో పహాయమన� క్రియలున్నాయి. �రు త్రాగరాదు. వారకపదవ్యాలేమీ వుపయోగించరాదు. వ్యభిచార పాపములకు దారంగా వుండాలి. మాసాలు చేయరాదు. తల్లిదండ్రులకు విధేయత చూపాలి. ఎవరైనా ఒక్కసారిగా పరిపూరు�డు కాలేడు. ఒక్కొక్క మెట్టుగా విశ్వసిపైకి రావాలి. వారిపోవాలన్న ఆశ కలాిలి. మన సువార్తలో సిలువ లేకపోతే కుదరదు. పరిశుద్ధంగా జీవించాలి. క్రీస్తు మనలో వుంటే మన జీవిత విధానంలో వారుప కనిపస్తుంది. లోకం పట్ల అసహ్యత కల్గి యవవనసతులు క్రీస్తు కొరకు జీవించుట నాకు ఆనందం కల్గిస్తుంది.
ఏరోజైనా విశ్వసాన్ని గురించి సాక్ష్యం చెప్పడానికి నిర్ణయించుకోవాలి. ఒకరోజు విద్యార్థులు ఆటలాడే స్థలం చేరాను. ఆ ఆటలో వెకళువలను తెలిసికోవాలన్న వంకతో వారితో వాట కలిపాను. ఆ విద్యార్థి ఒక సాకల్లో స్నియర్ హైస్కూలు విధ్యార్థి నీకు మరణవు సంభవిస్తే పరలోకం చేరర నిశ్చియత ఉందా? నేను చాలా మంచి బాలుడ్రను. పరలోకం వెళుగలను అని ఒక కుపరాడు చెపాపడు. నియావాలు దేవుడు కొన్ని కొలబద్ధలుగా నుంచాడు. అవే పది ఆజ్ఞలు సరియెన�విగా మీకు తెలుసా? చిన్నప్పుడు విన్నాను లెండి అన్నాడు. నీవు అబదాథలు చెప్పేవాడివా? అన్నాను. నిన్నేవని పిలవాలి?
మార్క కాహిల్
61 అనగా అబదీథకుడు అనాలి దొంగతనం చేసావా? �ను అన్నాడు. అవ్మాయితో అసరభ్యంగా పపవర్తించవా? అవును అన్నాడు. అయితే నీవు అబదీథకుడవు, దొంగవు వ్యభిచారివి అని పిలువవచ్చా?
యిదే పది ఆజ్ఞను అతిక్రమించుట 10 నిమిశాలవుందు మంచివాడినే అన్నావు. నీలో పాపముందని గ్రహించావా? నిజవే పసైతాను ప్రతి వ్యక్తిని పబభమపరచి న్యాయతీరుప నాటికి మంచి వాడవు కావచ్చులే అనే రీతిగా జాప్యం చేయిస్తూ సిలువ శక్తికి పపతివారిని దారం చేస్తుంది. చందాలు వేస్తూ, చర్చికి వెళ్తూ మంచి పనులు చేసేత రక్షణ లభిస్తుందా? ఒక వృదు�డిని రోడ్డు దాటించితే, పపకకమారికి కాసత సహాయపడి పనులు చేసేత తీరుపతో నీతిమంతులు కాగలరా? పరలోకం చేరగలరా? ఈ మధ్య ఒక సినివా రెండవ పపపంచయుద్ధం గురించి చూచాను. ఒక
"ళ��అస్త్ర ూతీ���్వ �వ�అ" సైనికుడు మరణించేసమయంలో భార్యతో సంభాషించాడు. ''హాని, నేను నా జీవితాన్ని మంచిగా జీవించానా? నేను మంచివ్యక్తి నేనా? అతని భార్య నిజాయితీగా చెపుతందని ఆశించాను తృపితకర్మెన� జవాబు మనుష�్యలనుండి సాక్ష్యంగా రాదు. యితరులు నిర�యించలేరు.
రోవా 2:16 మరణించాక క్రీస్తు సింహాసనము వుందు న్యాయ ప్ఠం ఎదుట తీరుప వుందు నిలవాలి దేవుని తీరుప స్థిరవెన�ది న్యాయవెన�ది. ఆ తీరపుకై సరిగ్గా జీవించాలని తెలిసికోవాలి. దేవుడెప్పుడు అందుబాటులో నుండువారికి సమీపంగా ఉంటారు.
ఒక రోజు కొలోరాడో ప్రాంతం వెళుదలచి ప్రయాణమయ్యాను. అట్లాంటా మీదుగా మళ్ళాలి. ఎందుకీ ప్రయాణం దేవుడు నిర�యించారో తెలియదు. నాకు సమీపంలో ఒక స్త్రీ కూర్చొని ఉంది.
పరలోకములో విశ్వాసి చేయలేని పని
62
అనే స్టిక్కరు ఉంది. . యవవనంలో నున్న
ణ��వ వీ�్�వష ప�అస
ణ వీ జ కాలేజీ పిల్లలకీ గురతుంటుంది. 70 వేలమంది పాల్గొనే టీవులో ఒక సరభ్యురాలనని తెలిపంది. నా పపశ్నతో సమీపించాను.
అవ్మారూ, నీవు పరలోకంలో జీవించగలననే నమ్మకముందా?
నేను లాదీదరన్ విష్న్ చర్చికి బాల్యంలో వెళ్ళాను. నేను చాలామంచి వ్యక్తిని అని అన్నది.
నీ వెన్నడ్రా ఎవరినీ కోపగించుకోలేదా? అబద్ధవాడ్ర లేదా? అవి చిన్న పాపాలే కదా తప్పుకాదు లెండి అంది.
దేవుని క్షమాపణ అడిగావా అన్నాను.
క్షమాపణ ఏంటి? అంది ఆ క్షణంలో క్రీస్తు గురించి క్షమ గురించి తెలుపటకు అవకాశం కల్గింది. రెండు రెండ్ర్లు ఎంత? అనగానే నాలుగు అంది. సత్యం కూడా వారేది కాదు అన్నాను.
నా ఇ మెయిల్ అడిగింది. నేను నీకు ఒక కౌగిలి ఇవ్వనా అంది. యిద్దరము అపరిచితులవే. నా వాటలు ఆమెకు చాలా నచ్చాయి. ఎంతో ఆప్యాయంగా నిర్మలమైన శుద్ధ హృదయంతో అలింగనం చేసికున్నావు. ప్రభువులో ఆనందించావు. క్రీస్తు ప్రతి విశ్వసి పట్ల కోరర సాక్ష్యము నా పరిచర్య వంటిదేనని గ్రహించాలి.
వేసవి కాలంలో జనాలు ఎకుకవగా �రు పతాగుతారు గనుక ఆ ప్రాంతాల్లో ప్రజలు ఎకుకవగా వుంటారు. వారిని దర్శించి దేవుని విషయాలన్ని చెపాపలని నాకు ఆశ. ఎవరో ఒకర్న్నా ఆసక్తిగలవారు దొరికి పోతారు. 25 సంవత్సరాలున్న జంటను అట్లాంటాలో కలిసాను. పది ఆజ్ఞలు పాటిస్తున్నాను. పరలోకం చేరర నమ్మకముందని
మార్క కాహిల్
63 అబ్బారు చెపాపడు. వెంటనే ప్రక్కనున్న అవ్మాయి వాత్రం నాతో అపకమ సంబంధం కావాలని కోరుకుంటున్నాడు. అతని ఆలోచనలు సరిలేవని తెలిపంది.
పది ఆజ్ఞలలో నాలివ ఆజ్ఞ మీరుచున్నావు పరలోకం ఎలా చేరగలవు? చిన్న అబద్దాలు తేలిగి చెబుతున్నావు కదా! అన్నాడు. దేవుని క్షమాపణ అడగాలి అప్పుడే సరియైన నెమ్మది కలుగుంది అని చెప్పగా మౌనంగా తలలు వంచారు. రోడుపైన మౌనంగా ప్రార్థించి దైవసందేశ్న్ని తెలాపను. నెమ్మైన హృదయాలతో వెళ్ళారు. అదే విశ్వసి చేయగల పరిచర్య.
ఆ తర్వాత మిన్నిసోటాలో మీటింగు పూర్తి చేసికొని తిరిగు ప్రయాణంలో నా వావూలు ప్రశ్న వేసాను. మరణం ఆవల వుండినదేమి? అనే మంచి ప్రశ్న వేసావు గానీ ఆవల ఏమీ వుండ్రదు. మరెన్నో ప్రశ్నలు వేయగా అతని పాపపు స్థితి గ్రహించాడు. దేవుని గురించి వివరించగా ఆనందంగా వెళ్ళాడు. నాకు తృపిత మిగిలింది.
దేవుని వాక్యం మనం పశద్ధతో విత్తితే అది నిక్షపయోజనం కాదు. పఘలవిసతుంది. మరొకసారి రిట్రీటులో 300 మంది యవవనసతులకు సమినారు ఏరాపటు చేయగా మంచి సువార్త బోధించాను. అది శని, ఆది వారాలలో నిర్వహించావు. పది ఆజ్ఞలను నిత్యజీవితంలో సమర్థవంతంగా ఏరీతిగా అనవయించుకోవాలో తెలుపగా పశద్ధగా విన్నారు. నా ప్రసంగము వుగింపులో వారి వు�ాలలో ఆనందము కన్నించింది. వ్యభిచార తలంపులు మనససులో దాచరాదని స్పష్టంగా బోధించాను. పరిశుదాథత్మ అభిషేకంతో బోధిసేత ప్రజల హృదయాల్లో తీపవంగా పని చేయుట దేవుని సంకలపవు. నాకా వారనంతర సేవ ఎంతో ఆనందాన్ని పపయోజనకరంగా గడిపిన అపార తృపితని పొందాను.
2కొరింథీ 5:7 మలి చూపువలన కాక విశ్వసం దావరా విశ్వసి జీవిస్తాడు. నాకు
పరలోకములో విశ్వాసి చేయలేని పని
64 ప్రశంసలతో నిండిన ఇ మెయిల్ ఉతతరాలెన్నో వస్తాయి. ఒక ఇ మెయిల్ సారాంశవేమనగా
''నా అనుభవంలో మీరు చెపిపన ప్రసంగ సారాంశవు చాలా విలువైనది. నా మిగిలిన జీవితమంతా జ్ఞాపకముంచుకోగలను. ఒక సంఘ పాస్టరు తన సంఘస్తులను ప్రశ్నించాడు.
''వార్క కాహిల్ ఎట్టివాడు? జవాబుగా ఇంత వరకు విన్న ప్రసంగాలలో ఆయన చాలా గొప్ప వకత్. చాలా మంచి వాటలు చెప్తాడు. వాకు చాలా యిష్టమైన వ్యక్తి—— అని జవాబు వచ్చింది. మరొక అవ్మాయి వార్క ప్రసంగం చాలా ప్రభావితం చేసింది. నా జీవితంలో రెండుసార్లు దేవుని స్వరం విన్నాను. చిన్నప్పుడు 7వ తరగతిలోను, రెండవసారి వార్కగారి ప్రసంగం దావరానే అని తెలిపంది.
మనవు చూచిన అనుభవాల్ని విశ్వసంతో గమనించడం కన్నా విశ్వసం దావరా జీవిస్తూ నడవాలి. దేవుని నేనవ్మాలి. దేవునికే విధేయత చూపాలి. నేను చెపిపన వాక్యవెన్నడ్రా నిక్షపయోజనవేనాడ్రా కాలేదు. చారర్లస్ ఫిన్నీ అభిప్రాయంలో ఒక పాపి తప్పక తాను పాపినని గుర్తించి ఒప్పుకోవాలి. అతను దురదృషటవంతుడని భావించారాదు. భయపడరాదు. పాపం ఒకరి జీవితాన్ని ప్రభావితం చేస్తుందని గ్రహించాలి. పది ఆజ్ఞలనే ప్రమాణంగా గ్రహించి ఎంత పాపం చేస్తున్నావో తెలిసికోవాలి.
డి. ఎల్.వూడ� గారి అభిప్రాయంలో దేవుడెన్నడ్రా పరిపూరు�డే. సరియైన న్యాయముగల రాల్స అందిస్తారు. ఆ నియమాలన్నీ రకిషంచుటకు కాదుగానీ ఎంత పాపిగా నున్నారో కొలిచి చూచుకొనుటకు ధర్మశ్క్సతం వుపయెగపడుతుంది. వందలు వేలమంది పగహింపు లేక నశించి పోవుచున్నారు. జాన్ బన్యన్ దృషిటలో, చటటవు