Chapter 1 of 9

సాక్ష్యాలు 1–2

మార్క కాహిల్

1

రచయిత:

వార్క కాహిల్

తెలుగు అనువాదం

పరగస� విజయ టి.యస్.

ప�మతి

పరలోకములో విశ్వాసి చేయలేని పని

2

� ు ' న

చీజున�చీ�్�ఖజ�చీుణ��చీజు�హజుచీ పవ వీ�తీస జ���శ్రీ ుతీ�అర�శ్రీ�్వస �అ్శీ ువశ్రీబస్త్రబ పవ వీతీర. �తీ�షవ హ�య�వ� ుర �శీతీ జశీ��వర ూ��శ్రీ��ర ూబపశ్రీ�ష�్�శీఅర, ణ.చీశీ.47-2-7, �శీబతీసబ అ�స్త్ర�తీ, హ�య�వ�ష�స� - 520 004. ళ��అస�అ� ళ��తీ�్బ�శ్రీ వీశీఅ్�శ్రీవ వీ�స్త్ర���అవ, జు.ళ.�.నశీర��్�శ్రీ �శీ�స, హ�య�వ�ష�స� - 520 004. ూతీ�అ్వస �్ ళ��అస�అ� �టటరవ్ ూతీ�అ్వతీర, హ�య�వ�ష�స� 2, ూ� 2430148

Photograph from page 5 of Paralokamlo Vishvaasi Cheyalleni Pani
పేజీ 5

మార్క కాహిల్

3

దీషౌాైలిఊఊ

ోబ్త్చిపఊలిొ లి��ిలిథర్లీషలిఊఊ టవబ్ద ృఒప్�ి లిథరీఖ� �్�ి్ఞ� ట్]�

రీఊథ బ�ొ�్ర్టౌ� దీషౌాైలిఊఊ న్జీ�్ఊకా�లిఊఊ.

ోబ్త్చిపఊలిొ టై�ా్ట� ట�థ]పవి $టఊగిూోవి త్చిగిాట్ళ ోబ్త్చిపఊలిొవిఊ

ు�ృ�్�రవి� లిథరీఖ� �్�ి్ఞ� ట్]్ళ �ేెఊ ోౌ్�్�ర ు�ల్ఞిో �్�టళ ర్లీౌాఈ్షిౌో

ోఒకృఊ�్�రవి� $ఒప్�్ఊటషనీ]ౌ్ కా దీడ్చివిషనీవిటఊ ౌ్భై్రపైటఊ.

పరలోకములో విశ్వాసి చేయలేని పని

4

వుందమాట

ప్రభువు పాదాలకు వినయంగా నమసకరిస్తూ అదభుత పరిచర్య చేస్తున్న వార్క కాహిల్ గార్ని అభినందిస్తూ క్రైస్తవ సమాజానికి చిరుకానుకగా ఈ పుస్తకాన్ని అందిస్తున్నాను. ప్రతి క్రైస్తవుడ్రా మంచి సాకిషగా జీవించాలనే క్రీస్తు ఆజ్ఞను అక్షరాలా పాటించుచూ నిత్యతవంలో నిత్యవూ జీవించే అర్హత తోటి వారికి కావాలనే తీపవ తపనగల విశ్వసి వార్క కాహిల్, ''ప్రతిచోట నీ సాకిషగా నన్ను నిలుపు ప్రభూ, నీ ఆత్మాభిషేకంతో నన్ను నీ కొరకు నమ్మకమైన సేవ చేయునీయండని—— ప్రతి క్షణం శ్మించే అంకురిఠత దీకష్గల విశ్వసి అనుభవాలు పపతిక్రైస్తవుడు తెలిసికోగల సత్యాలు. అమెరికాలో స్మిట్ క్యాంపు కానపురెనసులలో అతని ప్రసంగాలు అగ్నిజావలలుగా విద్యార్థి హృదయాలను ఆత్మాభిషేకంతో దహించు శక్తిగలవి. ప్రతి విశ్వసిని ఉతాసహాపరిచి హృదయం సపందించే, ఉపదేకం కల్గించు సాక్ష్యాల నిలయాలు నిరీక్షణతో నిత్యతవ తలంపులతో నిలిచిన నిజ భక్తుని సత్యవాకుకలు. ప్రతి గుండెల్లో నిలిచి పోగలవని నా నమ్మకము. పపదీము క్రైస్తవ విశ్వసుల పరిచర్యను చదివావు గాని సవయంగా చూడగల ధన్యత నాకు 2010 లో అమెరికాలో నిర్వహించిన ఫ్యామిలీ కానపురెన్స, డాకట్రు చిగురుపాటి డేవిడ్ గారు డాకట్రు పాటారి జోసఫ్ గారి నిర్వహణలో నయాజెరీసలో ప్రసంగీకునిగా వార్క కాహిల్గారిని చూచి, వారి వాకుకలు విన్నాను. ఉచితముగా

మార్క కాహిల్

5 వారి పుస్తకాలనందుకున్నావు.

�అవ ు��అస్త్ర వశీబ ష�అశీ్ సశీ �అ నవ��వఅ�అవ ు��అస్త్ర వశీబ ష�అఅశీ్ సశీ �అ నవ��వఅ అనే పుస్తకంలో వారి అనుభవాల్ని నోటితో పలికారు.

అదభుత అనుభవంతో సమర్థతతో అతి వేగంతో, చాకచ్క్యంతో చెప్పు నేరుపను గమనించి ఆశ్చిర్యచకితులయయావు. వారి వాకుకలు మరలా వినే భాగయము 2011 సంవత్సరంలో నయాజెరీస మీటింగులలో కల్గిన సందర్బుంలో వీరి భావాలు తెలుగులో తెలియజేయాలనే ఆకాంక్షతో రూ సాహసం చేసాను. ఇ మెయిల్ దావరా వార్క గారిని సంపతించాను. వారి సాక్ష్యము కావాలని అడిగాను. నా పుస్తకవే నా సాక్ష్యంగా తీసికోమన్నారు. నిజవే, వీరి అవూల్యానుభవాలతో నిండిన గొప్ప ఉజ్జీవాన్ని రగిలించే సాక్ష్యం నాకు లభించినందుకు దేవుని కీర్తించాను. వార్క గారివలె గొప్ప సాకిషగా నుండగలవా? వీరి ప్రతిభ వీరి సవాలు చేసే ధైర్యము, వీరి సమయస్ఫూర్తి

, అభినందనీయాలు. క్రీస్తు సువార్తను అతి సమర్థతతో అతి వేగంగా ప్రతి స్థలంలో, పపయాణాల్లో, శాపుల్లో, హోటల్లో, జైలు ప్రాంతాల్లో, ఆట స్థలాల్లో వేదికపై అందించు ధన్యత వార్క గారివలె ప్రతి విశ్వసి నేర్చుకొని నిత్యతవంలో ప్రభుని పపశంసలందుకొని తరించాలనే నా చిన్న ప్రయత్నం. నా పపదీము కువారుడైన డేవిడ్ రవిని 2010లో సపెటంబరులో కోలోపయిన దుఃఖంలో వీరి పుస్తకాన్ని చదివి ఆదరణ పొందాను. నా బిడ్డ సేవ చేయాలని ప్రభువుకు సమర్పించాను.

వీరి పుస్తకంలో యేసుక్రీస్తురకై ప్రత్యేక కృతజ్ఞతలు తెలాపరు. వారు వ్రాసిన వాట ఎంతో అర్థవంతమెన�ది. ''నేను ఎందుకు జీవించాలో క్రీస్తు తెలాపరు. క్రీస్తు మరణవు నాకు సాపుర్తిదాయక వెన�దన్నారు——.

వారిని క్రైస్తవ వాతావరణంలో పెంచిన జన్మనిచ్చిన తల్లిదండ్రులకు తోబుట్టువులకు, ప్నేహితులకు కృతజ్ఞతలు తెలాపరు.

పరలోకములో విశ్వాసి చేయలేని పని

6

కొందరు హితులు బహిరంగంగా ప్రసంగించుటకు పపోత్సహించారని అభినందిస్తూ కృతజ్ఞతలు తెలాపరు. ఆయన రచనలను వింటా పపోత్సహిస్తున్న వారందరి పట్ల ప్రత్యేక కృతజ్ఞతా భావాన్ని కల్గియున్నానని పుస్తకములో ప్రత్యేకంగా వ్రాసి తెలియజేసారు. ు�వ ఎవరర�స్త్రవ ఎబర్ పవ �వ�తీస ూనణ

రూ వాటల దావరా ప్రముఖులెందరో విలువైన పపశంశలు వ్రాసారు.

ోబ్ఒకష�్టఊ

పబయాన్ కాలేజీ పప�ోఫ్సర్ గారు, గారు, లైఫ�సైటల్ వినిక్స్టవారు,

అలిశిశి �గిలిజీరీ ����బ్�్రీఖ బి�్లకల్ డిపసైపుల్షిప� వినిక్ష్టవారు, నయాజెరీస కాలేజీ ప్రిన్సిపాల్ ఎరిక్గారు, వార్కగారు

ృఊటల��్యగిార్లీఊ కానాసస� నుండి, స్టవ్గారు, ఆటలు ఫెలోషిప్ అధినేత అట్లాంటా నుండి పపిన్సపాల్

గారు, రిచరు కింగ్ పాస్టరు అట్లాంటానుండి ణ�అ జవఅ్తీ�శ్రీ జ�తీ�ర్��అ జ�బతీష� పాస్టరు గారైన , కాన్సాన్ నుండి విలువైన వాటలు వ్రాసి వార్కగారి రచనలను

అళిల్కిౌ�దిే�శి ప్రసంగాలను, వారి ప్రతిభను పొగిడారు. వార్క కాహిల్ గారి వెబ్సైట్ చూచి ఇంగ్లీష్లో పుస్తకాన్ని చదువవచ్చు.

షషష.ఎ�తీసష���శ్రీశ్రీ.శీతీస్త్ర

ఈ పుస్తకాన్ని ప్రచురించిన బృందానికి నా ప్రత్యేక కృతజ్ఞతలు

షషష.ప�పశ్రీ�ష�శ్రీస�రష��శ్రీవర���.శీతీస్త్ర

వీరి ఆదవర్యములో మనమంతా విలువైన పుస్తక భావాలందుకున్నందుకు వీరికి నా కృతజ్ఞతలు

వార్కవంటి కువారుల సేవా పఘలితాలను ప్రోత్సహిస్తూ నిత్యతవం గురించి నిత్యం ధ్యానించాలనే వార్క ఆలోచనలతో పూర్తిగా పపభావితవయయాను. ప్రతి విశ్వసికి,

మార్క కాహిల్

7 వుఖ్యంగా నావంటి వారికి నిత్యతవపు భావాలతో అనుదినం క్షణం ద్యానించుటలో పొందు శాంతి అపూరవవెన�దని అనుభవంతో తెలిసికున్నాను. ప్రతి పేజీలో వార్క దినచర్య అతి స్పష్టంగా తెలియ జేసారు. ఉదయము లేచింది ముదలు నిపదపోవువరకు ప్రతివ్యక్తి కర్తవయము సవివరంగా బోధించారు. వీరిని అనుకరించగల్గిన ప్రతి చదువరి జీవితము క్రీస్తుకు అతి సన్నిహితులుగా జీవిస్తూ ధన్యవెన� నిత్యతవ దీవెనలు పొందగలరని హామీ యిస్తున్నాను. మనమంతా యేసుక్రీస్తుని మంచి శిష�్యలవుగా విశ్వసములో సాగిపోదావు. నవయుగ పసైనికులవై పరలోక ప�రులవై త్రిద్దాం. ప్రభువు దీవెన సదా ఉండడాలని ప్రార్థిస్తూ

�ష&యటట ��ే]థ�్థర

ప్రభువునందు మీ సోదరి

్ఞ��బక నళ్ళావా�.

పరలోకములో విశ్వాసి చేయలేని పని

8

విషయసాచిక

సాక్ష్యం 1. జీగీృశిటావా�ొ� 1

�ానజి�ొ� ఖట��జఏ........................................12సాక్ష్యము చెప్పుట

2.న��ళబ�ొ� ్ఞ��గీప�క�ఖవా�ఏ గఏ�్..........................17

3.ూ-వా�ప దిీనజి�} గఏ�్?..................................24

4.�ా�జి�ప� ��� బ��"షదిీ� న�"షవ..........................35

5.నజిదిీ���-వాొ� నప�"ట్చస..................................43

6.జీ�గీప�న� ా�బ�� న�"షవ...............................48

7.�ానజి�టొ� ఖట��జ నగీృపొ�...............................55

8.చ్�ఖవా� ూ-వా�ప ��ఏ్ డృిదిీొ�...........................60

9.ూ-వ్సా నప�ొ ్ఞ��ఇాి�ఖషవ...............................69

10.గ్శీాొిభా ["షప���ా�భజ�...............................71

11.్ఞన�బ���తన్ బ��బాగీప�-వా...................................78

12.బ�ొ�దిీా} తీన-వా�...................................83

13.దాల� ఈ�ప��� ొ�ది్ �బొ...........................87

మార్క కాహిల్

9

� ు ' న

చీజున�చీ�్�ఖజ�చీుణ��చీజు�హజుచీ

రలోకంలో ప్రవేశానికి కనీస అర�తలేవుంటారు? క్రీస్తు రకతంలో కడుగబడిన

విశ్వసి తన సాక్ష్యము, ఆత్మల భారము, సువార్త పరిచర్యలో యిహాలోకంలో సతుతిస్తూ

ఆరాధించుటయే. పరలోకంలో పాపులుండ్రరు గనుక సాక్ష్యము చెప్పే అవసరత

వుండ్రదు. భూదిగంతాలలో సాక్షులుగా మన కీయబడిన భూలోకంలో జీవించే

జీవితాన్ని సార్ధకం చేసికోవాలి. అట్టి సమర్థతగల యువకుడే వార్క కాహిల్. క్రీస్తు

కోరిన రీతిగా ప్రతిచోట క్రీస్తు గురించిన సాకష్మివ్వగల సమర్థత, సమయస్ఫూర్తి,

దిేౌా�ృఊల్టి�ట

క్రీస్తు ప్రేమ బలవంతం చేయగా నిత్యతవంలో నిరంతరము నివసించే అర్హత పొందగల

వారిగా తీర్చిదిదుద బాధ్యత కల్గిన గొప్ప సాకిషవార్క. క్రీస్తుపట్ల అచంచల విశ్వసం,

క్రీస్తును గురించి కనిపించే ప్రతి వ్యక్తితో వుచ్చిటించాలన్న తీపవ తపనగల ప్రేమ

నిండిన వ్యక్తి వార్క తన దినచర్య వింతగా ఆరంభించేవాడు. పపతిదిన చర్యలో ఏ

శాపింగు పసంటర్లు, సినివా ధియేటర్లు, సముపద తీరాలలో క్రీస్తును ఎరుగని వారికి

నిర్లక్ష్యభావంతో జీవితంలో గమయము లేక నిరాశతో వ్యసనాలకు బానిసలై వ్యర్థ

టర్లీకౌా�త్చిలిష్ళ

జీవితాలకు అర్థం కల్గించే సంభాషణలతో క్రీస్తుగలవారిగా వార్చుటలో తీపవ

పపయత్నంచేసే వార్క జీవితం ఆదర్శివెన�ది. వార్క సమయస్ఫూర్తితో క్రీస్తు సువార్త

పరలోకములో విశ్వాసి చేయలేని పని

10 నందించే ప్రయాసలో ప్రతి హృదయము స్పందించేలా ఆరని జోయాతగా వారిన జీవితాల సాక్ష్యాలు లెకికంచలేనివిగా నిలిచాయి. నిత్యతవంలో నిరంతరము ఆనందించే ఆశకల్గినవారు సమర్థవంతంగా ఎలా సాక్ష్యాన్ని నిలుపుకోవాలి? ఏరీతిగా క్రీస్తు సువార్త పపచారకులుగా క్రీస్తు హృదయభారాన్ని పంచుకోవాలి? రూ వివరాలు తెల్పే రచనలు వార్క కాగిల్ ప్రచురణలు 400,000 పుస్తకాలు వుపదించబడుట గమనార్హం. క్రీస్తు లిథరీఖ� �్�ి్ఞ� సాక్షులుగా ప్రతి విశ్వసి వుండాలన్న నినాన్ని అతి పశద్ధగా స్వకరించిన గొప్ప మనససున్న వార్క క్రియాత్మక జీవితసత్యాలు, వెళుకువలు, యువకులకు ఉజ్జీవాన్ని రగిలించేవిగా పేరు పొందాయి. యింగ్లీష� పదము జిజ్ఞాస అనే వాటకు వార్క జీవితవే సాక్ష్యము. నులవచ్చిని నామకార్థ క్రైస్తవులను మండే నిప్పు కణికలుగా

విఊటఊగిూనైపట వార్చిగల నేరుప వార్కలో వుంది. ఈ తరంలో అనేక్ ప్రాంతాలలో పసమినార్లలో ప్రత్యేక వకత్గా ఆహ్వానించగా వార్క ప్రసంగం దావరా, వ్యక్తిగత సాకష్యందావరా అనేకులు ఉతేతజాన్ని పొందగలరు. క్రీస్తునుగుర్చి సాక్ష్యమిచ్చుట, క్రీస్తు అనుచరులుగా వార్చుటలో నేరుప ఓరుప పద్ధతులన్నీ వెళుకువలతో అందించిన జీవిత సత్యాలు వార్క రచనలలో సవివరంగా నేర్చుకోగలరు.

అపరిచితులతో సంభాషణ ఏ రీతిగా ఆరంభించాలి? సాక్ష్యమివ్వగల పరిస్థితులపట్ల సదవగాహన, యితరులు పపశ్నించే డొంకత్రిుగుడు వ్యవహారాన్ని ధైర్యంగా తట్టుకొని వారికి తగిన జవాబులందించే చాకచ్క్యం వార్కలో ఎంతైనా నిలిచిందనుటకు వార్క రచించిన పుస్తకాలే సాక్ష్యంగా నిలిచాయి. మనవెుదురోకగల ప్నేహితులైనా, అపరిచితులైనా క్రీస్తు కొరకు సంపాదించుటకు ఎల్లప్పుడూ సంసిదు�లవై యుండాలన్నదే వార్క జీవితాశయము. యిట్టి గొప్ప తలంపులన్న పుస్తకము చదివి జీవితాన్ని సార్థకం చేసికొని క్రీస్తురకై జీవించాలన్నదే నా ఆశయం. దేవుని కృప మీతో ఉండుగాక. ఆమెన్.

మార్క కాహిల్

11

అధ్యాయము 1

1. పరలోకంలో విశ్వసి చేయలేని పని!

ప్రతి క్రైస్తవ విశ్వసి ఒక విష్నెరీగా సాకిషగా జీవించాలని గుర్తించాను. నేను క్రీస్తును నమ్మిన నాటినుండి ప్రతి చోట నీ సాకిషగా జీవిస్తానని ఒపపందం చేసికొన్నాను. సంతోషం పొంగిపొరలే క్రైస్తవునిగా నాటి నుండి నేటి వరకు అన్ని సమయాల్లో, స్తుతి ఆరాధన నా గుండెలు నిండి పొంగిపారుతానే ఉంది. నా పేరు వార్క. అమెరికాలో అనేక్ ప్రాంతాల్లో ఆహావనాలందుకొని పసమినార్లలో ప్రసంగించుట కన్నా, సముపదతీరాల్లో, బిజీగా ఉండే శాపింగ� స్థలాల్లో, ప్రతి వ్యక్తితో క్రీస్తును గురించి వుచ్చిటించుటలో పరమానందాన్ని పొందుచూ సాగిపోతున్నాను. నా జీవితంలో ఒకే గురి ధ్యేయమయింది. నిత్యతవంలో నిరంతరము నివసించే ధన్యత ప్రతి వ్యక్తి పొందగలాిలి. నా వంత తీపవ ప్రయత్నం చేయుటలో జాప్యం చేయను. పౌలువలె సమయము సద్వినియోగం చేస్తూ ఆత్మను ఆరపక రగిలించే తీపవ తపనతో నున్నాను.

దేవుని పరిచర్య భారంతో అమెరికాలో ఫ్లోరిడా ప్రాంతంలో అందమైన సముపదతీరంలో సంచరించసాగాను. అది మయామీ ప్రాంతము. సార్యకాంతి బంగారు వన్నెతో యిసుక తెన్నెలపై పపసరిస్తూ వింత అందాలతో ప్రకృతి పులకరించేలా నిలిచిన

పరలోకములో విశ్వాసి చేయలేని పని

12 ఆ ప్రాంతంలో సంచరించే వ్యకుతలు ఆశ్చిర్యపరిచారు. పాప�భతిలేనివారై అర్థనగ్నంగా మత్తు పానీయాలకు బానిసలై అలనాటి సొదొవా గొముపరాల పాపక్రియలను తలంపులకు తెస్తాయి. వారి వు�ాల్లో శాంతి, ఆనందం కనిపంచదు. విశాదచభాయలు, అయోమయభావాలు, గమ్యం, గురిలేని జీవితాలుగా గ్రహించాను. వారు నిజానిని

టపుిటౌా స్తాయాేవషణలో, ప్రేమకై తపించే అవాయకులుగా జాలిపడి వారితో వాట్లాడుటకు సందర్బువు, సమయస్ఫూర్తిరకై క్రీస్తును ప్రార్థించి తల ఎతిత పరికించాను. తాతాకలిక సు�ాలకై ఎండవావుల ననేవషించే బాటసారులే, వీరి కొర్రై క్రీస్తు ఈ లోకానికి వచ్చారని, వారి పట్ల ప్రేమకల్గిన క్రీస్తు రక్షకుడు ఆదరణ ఆప్యాయతనిచ్చి సరియైన నిత్యరాజ్యవారాిన్ని చూపిస్తారని వారికి తెలిపే బాధ్యత ఎవరిది. యాజకులు,

? పరిసయ్యులు గాయపడి త్రోవలో పడియున్న బాటసారిని ఉ్రేకిషంచినప్పుడు మంచి సమరయుడేమి చేసాడు? పనులన్నీ వానుకొని గాయాలు శుపబభపరిచి పూటకూళు వాని యింట్లో ఆతిద్యానికి సొవ్ము చెలి�ంచాడు. ఎవరు పొరుగువాడు? నీవూవ, నేను

�లిఆ, క్జీవిఊ అని గ్రహించ గలుిచున్నావా? నేను ఆ �చ్ ప్రాంతాలను గమనించగా ఎవరిని ప్రప్రధమంగా సంధించగలనో తీరా�నించు కున్నాను. జక్కయ్యను దర్శించిన క్రీస్తు వాటలు జ్ఞాపకమొచ్చాయి. నశించిన దానిని వెదకి ర్కిషంచుటకే కదా! క్రీస్తు ఈ లోకంలో జన్మించి జీవించారు. ప్రతి దినవు దేవుడిచ్చిన దానవు గనుక ప్రతి అవకాశ్న్ని వినియోగించాలి కదా! ప్రతి రోజు చేయగల మంచి పని రాబోవు కొన్ని మిలియన్ల సంవత్సరాల వరకు వెలుగులోకి వస్తాయన్న సత్యం తెలిసి కోగలవా? మనవు వాట్లాడు వ్యకుతలు క్రీస్తును ఎరుగనివారైతే క్రీస్తు గురించి నిత్యతవం విలువను గురించి పహాచ్చిరించాలి లేదా క్రీస్తు నెరిగినను నామకార్థ జీవితంలో నులివెచ్చని స్థితిలో నుంటే క్రీస్తు ఉమ్మివేస్తానన్న సత్యం గ్రహించి వారిని ఉజ్జీవపర్చి, మండే జావలగల హృదయం కలుినట్లు వెళుకువలెన్నో నేర్పించే తరుణంగా వినియోగించాలి. లోకంలో

మార్క కాహిల్

13 నిజమైన ప్రేమ కలవరి ప్రేమ వాత్రమేనని వెలుగు చూపుచూ చీకట్లో సంచరించే వారికి చేయూత నీయాలి. అందుకే ఉప్పు వెలుగు మీరర అన్నారు. నేనే వెలుగునన్నారు. మీ సత్రికయలనే వెలుగులో నింపుకోవాలని క్రీస్తు తేలాచు కద! నాకు సమీపంగా సముపద తీరాన ఒక యువతి నిరి�పతంగా నిరాశగా శ�న్యంలోకి ఒంటరిగా నిలిచి తేరి చూచుచుండగా నేను ఆమెను చేరి పలుకరించాను. ''హాల్లో, బాగున్నారా? ఎందుకంత దిగులుగా ఉన్నారు? నేనొక ప్రశ్న మీ వుందు వుంచాలని ఆశిస్తున్నానండి.—— అన్నాను. నా వుఖం వైపు ఒక్క క్షణం చూచింది. నేను అల్లరిపెటేట యవవనసుతనివలె కాక ఆప్యాయత, ఆతృత, తపనలో ఏదో మంచి వాట్లాడే తపన నా వుఖంలో వెదికింది. క్రీస్తు అనుచరులలో క్రీస్తు ప్రకాశం నిలిచి ఉంటుంది. ఒకసారి శిష్యులను చూస్తున్న అపరిచితులు ప్రశ్నించారు. వీరు క్రీస్తుతో సంచిరించిన వారర కదా! మన వుఖభావాలు మన ఆదర్శాలను చూచాయగా తెలుపుతాయి. ప్రభువు కృపలో నా సంభాషణ కొనసాగించాను పపకృతిలో ప్రతివ్యక్తి పబతికి చివరకు మరణిస్తారు. �నా, మరి మరణం తర్వాత ఏవుందో తెలుసా? ఒక్కసారి ఆశ్చిర్యంగా నా వైపు చూచి తను యూదా మతసతురాలనని నాకు చాలా విషయాలు తెలసునని తెలిపంది.

కీర్తన 145:18. నిజవుగా దేవునికి మొఱ్ఱ]పెట్టువారికి ఆయన సమీపంగా వుంటారు. నేను వుందుగా ప్రార్థించి వచ్చినందన ఆయన నాతో ఉన్నారని గ్రహించి ఆములో పపశ్నలన్నిటికి చురుగ్గా జవాబు చెప్పుట గమనించి ఆశ్చిర్యపడి ఆసక్తిగా నా వాటల్ను వినసాగింది.

సమరయు స్త్రీతో క్రీస్తు సంభాషణ ఎంతో ఆశ్చిర్యంతో ఆసక్తి కల్గించే ఆధాయాత్మక సత్యాలున్నాయి. ప్రభువిచ్చిన తలాంతును బట్టి ఆముతో చెపిపన వివరాలను బట్టి ఆమె ఎంతో ఆనందించి నాకు కృతజ్ఞతలు తెలిపంది. ఆమె ప్నేహితులు సమీపంలో నున్నారు

పరలోకములో విశ్వాసి చేయలేని పని

14 వారిని పరిచయం చేసింది. క్రీస్తును గురించి రూ వయససులో అన్ని వివరాలు అవసరమా? అని వింతగా ప్రశ్నించారు వారి నిర్లకష్యానికి విచారించాను. యూదురాలైన ప్నేహితురాలి వాటలు నమ్మని ప్నేహితులు నన్ను వింత ప్రశ్నలతో వేధించారు. నిజమైన శాంతి ఆనందం యిచ్చే అనుభవాలన్ని క్రీస్తులో ఉన్నాయా? ఎలా నవ్మాలి? నేను చాలా ఓరుపతో నేరుపతో నేను రుచి చూచి ఎరిగియున్నాను గనుక నా అనుభవవే నా సాకష్యవే దీనికి నిరూపణ అని నమ్మగలరా? నేను యువకుడ్రనే. నాకీ వయససులో క్రీస్తు చాలినంత దేవునిగా ఆనందం, తృపిత శ్ంతినిచ్చాడని ప్రయాసతో విమ్ము పలుకరించి చెప్పు బాధ్యత తీసికొన్నాను ఎందుకని? మీరు కూడా యిట్టి ఆనందం పొందాలనే కదా! నా ప్రయాస గ్రహించారా అని చెప్పగానే మొదటి యువతి ''అయితే, నీవు దేవుడు పంపిన దేవదాతవా?—— అని అడిగింది కాదు. నాకు ఒక అపడ్రసు ఉంది. ఫోను నంబరుంది. వారికి నా అపడ్రసు యిచ్చి సంపతించమని తెలాపను. ఈ రీతిగా క్రీస్తును గురించి చెపాపలనే నిజమైన తపన, ఆకాంక్ష, నీలో వుంటే ఆ ప్రేమ, దివ్య శక్తి పపరభువందిస్తారు. యితరులు అపరిచితులు సహితము మనలో క్రీస్తు ప్రేమను గుర్తించగలరు. నిజానికి నేను చాలా ఎత్తుగా ఉంటాను. బాసకట్ బాలు ఆటగాడ్ని. ఆట తెలిసినంత వాత్రాన సరిపోదు. నేను చాలా సమయము ప్రాక్టీసు అనగా తర్బీదు పొందాలి.

అదే రీతిగా పరలోకంలో సాక్ష్యమిచ్చే అవకాశం లేదు గనుక భూలోకంలోనే అన్ని సమయాల్లో సాకిషగా వుండేలా పదే పదే తర్బీదు పొందాలి గత నాలుగు సంవత్సరాలుగా నేను ప్రతి వ్యక్తిని కలిసినపుడు క్రీస్తును గురించి చెప్పడం వానలేదు. వివాన ప్రయాణము చేసే రోజుల్లో, యింటివదద, నడిచే రోడుపపకక్లో, పారుకల్లో సముపద తీరాల్లో ప్రతి స్థలవు నాకు వేదికగా వారింది. నేను క్రీస్తు రాజ్య పపతినిధిని. నేను ఒకసారి ఒక వ్యక్తితో వాట్లాడగానే డాకట్రు వద్దకు రోగి వెళుగానే అనారోగ్య

మార్క కాహిల్

15 పరిస్థితి గుర్తించగల్గినట్లు వెంటనే అతని ఆత్మీయ నాడిని గ్రహించేస్తాను. అతనికి ఆత్మీయ జీవితంలో ఎట్టి లోటుతో నున్నాడో గ్రహించగానే భక్తి గరవంతో నామకార్థస్థితిలో భక్తి నటిస్తూ దేవుని శక్తిని ఆపశయించని వాడై, సాకష్యమివ్వని స్థితిలో నిర్లక్ష్య వైఖరిలో

టర్లీకౌా� గిూోచ]్ఞో నుంటే క్రీస్తు సందేశ్లు సౌలు సందేశ్లు వాక్యాధారంగా హెచ్చరించి కర్తవ్యాన్ని బోధించగలను. అవాయక స్థితిలో భక్తిని గురించి శక్తిని గురించి, వారుమనససు అవగాహన లేనివాడైతే పసివాడికి నడక నేర్పినట్లు ప్రతి అంశ్న్ని వివరించుటలో ఆసక్తి చూపించేవాడిని అతనికి ఆకర్షణీయంగా ఆనందపరర్చి రీతిగా అనుభవాలన్ని వేళ్వించి చెప్పుటలో దేవుని ప్రేరణ స్పష్టంగా గ్రహించగలాిను.

ఒక రోజు నేను ప్రయాణం చేస్తుండగా నా ప్రక్కనున్న పపయాణీకునితో వాటలు కలిపాను. అతను పోలీసు ఆఫ్సరు. నిత్యతవంలో గడ్రపడానికి సిద్ధంగా నున్నారా? అని ప్రశ్నించాను ఆయన దేవుని గురించిన సంభాషణ పట్ల చాలా ఆసక్తి కన్పర్చారు. నేను ఆయనతో వాట్లాడినప్పుడు ''అయయా, మీరు అమెరికాలో జంట భవనాలు కూలిన సమయంలో పెంటగాన్ ఆఫ్సరుగా చనిపోయి యుండవచ్చు. ప్రభువు మివ్ములను ర్కిషంచినందుకు కృతజ్ఞత కల్గియున్నారా? అని అడిగాను. నేను వాట్లాడిన అనుభవాలన్నీ తన నిత్యతవ నిరీకష్ణకు సోపానాలయినట్లయితే నాకు ప్రభువు సిద్ధపరిచిన పరిచర్యలో నావంతు సేవలో నేను విజేతనయినట్లుగా దేవుని స్తుతించగలను. కొన్నిసార్లు నా పరిచర్యలో పఘలితాలు స్పష్టంగా జవాబులను పొందగలవిగా నిలిచి యుండ్రనపపటికినీ, ప్రతి అనుభవాన్ని సంవత్సరాది ముదలు అంతమువరకు దేవుని కనుదృషిట నాపై నిలిచి యుంటుంది. నా పఘలితాన్ని నిత్యతవంలోనే స్పష్టంగా చూడగలననే నిరీక్షణతో ఓరుపతో కనిపెటటగలను.

పరలోకములో విశ్వాసి చేయలేని పని

16

అధ్యాయము -2

సాక్ష్యం 2. విశ్వసము ప్రదర్శించుట ఎట్లు?

దేవుని ప్రేమించే విశ్వసులు, అది యితరులకు పపదర్శించగల విశ్వసానుభవం

వ్యకత్ప్చుట చాలా కి�షటవు.మనవు ఆదివారము నిపదలేచాక, అరర, రూ రోజు ఆదివారం

ఆరాధనకు వెళ్ళాలి కదా! తప్పదైన పని అని భావించే వారుంటారు. చర్చికి వె�ు

ైబ్దటనూోవి

సహవిశ్వసులతో ఆరాధనలో పాల్గొని ఆత్మీయవేలు పొందాలని తపించే విశ్వసులు

కొందరుంటారు.

నాకు తెలిసిన అనుభవంలో చైనాలో కొందరు విశ్వసులు దైవారాధనకై 6

గంటలు కాలినడక నడిచి ఎంతో భక్తితో క్రీస్తును ఆరాధించుటకు ఆశించేవారి ప్రయాస

ప్రశంసనీయాలు. ఆరాధన రెండుగంటలు వాత్రమే పూర్తిచేసికొని ఆ దివ్యానుభవం

గుండెల్లో రగిలే ప్రేమజావలనారపక తిరిగి 6 గంటలు ప్రయాణించి యిల్లుచేరర విశ్వస

పరివాణవెంత? కొందరు విశ్వసులైననా వర్షివు వచ్చిందంటే ఆరాధన

వానుకుంటారు. అట్లే నిరాసక్తి గల భక్తి విశ్వసులుగల క్రైస్తవులు చాలా వుంటారు.

రోజులో కొంత సమయాన్ని వాక్యధ్యానవు ప్రార్ధనకు వెచ్చించుటకు సమయాన్ని

కేటాయించలేక మద్యరాత్రివేళ్లో నిపదపోయేవుందు గాబరాగా 5 నిమిశాల వాక్యం

↑ పైకి / Back to top