మార్క కాహిల్
33 వాత్రం వీరు క్రీస్తు అనుచరులని గుర్తించారు. ఆ ప్రాంతంలో చెపిపన సువార్తను ఎంతో యిష్టంగా స్వకరించారు. ఎంతో విసుగుతో నున్న వృద్ధ స్త్రీ వా వాటల దావరా ఊరట పొంది అత్యానందంతో తిరిగి వెళ్ళింది. ప్రతి శ్రమలో, ఆనందంలో కూడా క్రీస్తుకు సాక్ష్యమిచ్చే తరుణాలు ప్రభువే యిస్తారని మనవు నవ్మాలి. అపజయవెదుర్కొనిన ఒక రోజు మనకుందంటే అదే మనవు సాక్ష్యము చెప్పకుండా నిర్లక్షం చేసినరోజు. క్రీస్తు సహించలేని సిలువ భారం ధైర్యంతో ఎదురొకని మన కొర్రై పశమను బభరించగా ఆయన కొర్రై మనమంతా సాక్షులుగా నిలవాలి కదా!
పరలోకములో విశ్వాసి చేయలేని పని
34
అధ్యాయము 4
1. ప్రతి వ్యక్తి దేవుని సృషిటలో భాగము గనుక ఆ దేవుని ఆరాధిస్తూ క్రీస్తు కొర్రై జీవించాలి దేవుని గురించిన పరిజ్ఞానం పెంపొందించుకొని అందలి అదభుత భావాలను సందరా�ునుసారంగా పపతిచోటా సాకిషగా నుండి వివరించుట విశ్వసి విధి. ఒక్క పాపినైనను నిత్యత్వానికి చేర్చుటలో వెకళువలను నేర్చుకోవాలి. అదే వివ్వాసి అత్యన్నత
ృఒప్�ి ఆదర్శం కావాలి. సాహసం కావాలి. చాలా సందర్భాల్లో యితరులు మన వాటల్ని ఎట్లు అందుకోగలరోన్న భయం ఆవరించి వుందుకు సాగలేని బలహీనత కలుగుంది. దేవుడు మన గురించి ఎట్లు భావిస్తున్నారో అది తెలిసి కోవాలి. ఫిలిప్ప 1: పౌలు చెపిపనట్లు పబతకుట క్రీసేత, చావైతే లాభము. ఎట్టి శ్రమలు నిందలు బభరించినను క్రీస్తు కొర్రై సాకిషగా నిలుచుటయే క్రైస్తవ జీవిత లక్ష్యము. పౌలు ప్రతి విశ్వసికి ఆదర్శిర కావాలి. నాకు ఆయనయే క్రీస్తు తర్వాత హారోగా ఆరాధిస్తాను.
గలతి 1:10 ''నేను మనుష్యుల దయను సంపాదించ గోరుచున్నానా? దేవునికి దాసులు కావాలంటే దేవుని దయ కావాలి. మనుష్యుల దయకాదని స్పష్టంగా గ్రహించాలి. అప్పుడే అదభుత పఘలితాలు పొందగలవు. రెండవ సత్య వేమనగా ఎట్లు సాకష్యమివ్వాలో వెకళువలను తెలిసికొనక పోవుట వల్ల సాక్షులు కాలేరు.
ప్రప్రధమంగా క్రీస్తులో బలవు పొందుటకు ప్రతి గొప్ప విశ్వసికి సంఘవుగాని,
మార్క కాహిల్
35 వ్యక్తిగాని, మంచి పుస్తకాలుగానీ ప్రభావితము చేయగల్గినప్పుడే మంచి శక్తిగల విశ్వసులుగా నిలిచిన అనుభవం పొందగలవు ఆ అనుభవాలన్నీ కొత్త సందరా�ులో క్రొతతవ్యకుతలకు అందించి మనవంటి అనుభవం పొందుటకు సహాయపడాలి. నేను తర్బీదు నిచ్చిన విధ్యారు�లతో ఒకడు ఎనిమిదవ తరగతిలో నుండగా క్రీస్తును రక్షకునిగా అంగీకరించాడు. అతనికి ఎంతో ఉతాసహావు కల్గినా తనతోటి అవ్మాయితో క్రీస్తు ప్రేమ సందేశ్న్ని తెలిపాడు అదేరోజు ఆ అవ్మాయి క్రీస్తును రక్షకునిగా స్వకరించింది. అంతేకాదు తన ప్నేహితులందరితో తన నాతన అనుభవాన్ని పంచుకోగల్గింది. యిదొక అంటువ్యాధిగా ఆనందానుభవం పారిపోవుట దేవుని ఉచిత కృపయే. బైబిలులో యిట్టి అనుభవాలెన్నో గమనిస్తావు. అపోసతలుల కార్యాలు 17వ అధ్యాయములో తెలియని దేవునికి ఆరాధనతో ఆరంభించి క్రీస్తు సువార్తతో వుగించిన పౌలు జ్ఞానం దైవపపభావవుతో నిండింది. ఒకవేళ్ మరణవు ఎదురొకను సరభ్యులు మనరకదురైతే నిత్యజీవవు గురించి సంభాషణ వారికి అభయము నిస్తాయి. ప్రమాద పరిస్థితులెదురొకనే విద్యార్థులలో కాలపులు, దర్నాలు, మరణాలు యివన్నీ ముఖ్యమైన చర్చినీయ అంశ్లుగా క్రీస్తు ప్రేమ వార్తతో వుగించగల్గితే ప్రయోజనము కలుగుంది. ఒక సారి అట్లాంటానుండి కాల్నిపోర్నియాలో పపయాణవులో ఒక పైలట్తో సంభాషణ కొనసాగింది. సంభాషణ ఆరంభంచి అలసాకలో వివాన ప్రమాదాన్ని గురించి
ద్ఞీిదిే�్ఞో ఆరంభించాను. కేవలవు యాంత్రిక లోపంవల్ల పసిఫిక్ సముపదవులో వివానవు పడిపోయింది. ఆ రోజు చాలా మంది మరణించారు. అనేక సార్లు మన జీవితాలన్నీ యంత్రాలపై ఆధారపడి జీవించ వలసి వస్తుంది. ఏదో ఒక రీతిగా పపకకమారితో వాస్తవాలు చర్చించుట దావరా వాటలు కలిపి చివరకు నిత్యతవం గురించి చర్చించుటలో అర్థవు గల సువార్త నా ప్రభువు దీవెనతో రక్షణ కార్యం జరుగుతుంది.
మరొక చర్చినీయాంశవుగా పసపెటంబరు 11వ తేదీ, 10 సంవత్సరాల క్రితం
పరలోకములో విశ్వాసి చేయలేని పని
36 టివన్ టవర్లు కాలిపోవుట గురించి వాట్లాడాను. 3000 మంది బలైపోయారు. వారి ఆత్మీయ జీవిత స్థితిగతులన్నీ దేవునికే తెలియాలి. చాలాసార్లు మనవు దేవుని గురించి సంభాషించాలంటే ప్నేహితులను కోలోపతామని భయంలో క్రీస్తును గురించి సంభాషించలేవు. ఒక సందర్బుంలో సంగీత కచేరీ చేయు ప్రాంతానికి వెళాువు. కర్పత్రాలిస్తూ గడిపాను. అనే వ్యక్తిని కలిసాను. కర్పత్రాన్ని అందించగానే చిరాగ్గా విసిరికొటాటడు. రాన్ అనే ప్నేహితుడు అరగంట గడిచాక కాసత ప్రశాంతంగా నాతో వాట్లాడాలని ఆశించాడు. తన గతంలో ఆత్మీయ అనుభవాల్ని చెప్పసాగాడు వార్క, నేను కూడా క్రీస్తు కొరకు గతంలో చాలా సేవ చేసాను. ఒక రాక్ సాటరులో స్నేహం కలిపి క్రీస్తు గురించిన సత్యాలు విశ్వస వితతనాలుగా నాటాను. నిత్యతవంలో ప్నేహితులు కావాలనే పపయాసపడ్డాను. నేను సాక్ష్యము చెపిపన కొందరు ప్నేహితులు నన్నెంతో పపశంసించేవారు. ''రాన్, నీవు వా ఆత్మీయస్థితిని బట్టి ఆలోచించి మంచి ఆత్మీయ పరిపకవతగల విశ్వసిగా మవ్ములను తీర్చి దిదుదటలో పపయాసపడుచూ తపనతో క్రీస్తు సేవచేస్తున్నావు నేను భవిష్యత్తులో గడుపగలేి నిత్యతవంలో అనేక ప్నేహితులను ప్రభువు కొరకు సంపాదించుకోవాలనే ఆకాంక్షతో నున్నాను. నాకు చాలా వ్యతిరేఖతలు వస్తూనే వుంటాయి. ఒక ప్నేహితుడు నాతో రూ పిచ్చి కబుర్లు చెపపకు. నిత్యతవం గురించి ఆలోచించే రోజులివి కాదులే. తర్వాత కూల్గా ఆలోచిస్తాను ప�ో అనేసాడు. నా వుదేదశవులో క్రీస్తును నమ్మి నిత్యతవంలో గడుపుటే నిమ్మళ్వెన� గొప్ప అనుభవమని గ్రహించాలి కదా! అని తెలాపను.
ఒక్కొక్కసారి రక్షణానుభవంలో నున్న వ్యకుతలు కలిసేత ఎన్నో అనుభవాల్ని పంచుకోగలవు. కొందరు సువార్త వింటారు. పట్టించుకోరు. మనవు క్రొత్త కోణంలో సువార్త సత్యాలను వివరించినప్పుడే చైతన్యం కలుగుంది. విభిన్న వ్యకుతలతో పరిచయాలు వారి సాక్ష్యాలు, వారి సందేశ్లు హృదయములో చైతన్యాన్ని కల్గిస్తాయి. విభిన్న
మార్క కాహిల్
37 వ్యకుతల ఆత్మీయ సంభాషణలు ఎంతో పపయోజనాన్నిస్తాయి.
పౌలు అనుభవం కూడా యిదే! 1కొరింథీ 3:6 ''నేను నాటితిని అపొల్లో నీళ్ళు పోసాడు. వృద్ధి కలుగజేయువాడు ప్రభువే.—— ప్రతి దినవూ, రూరోజే నీ విశ్వసాన్ని అపరిచితులతో గానీ పరిచయస్తులతో తెలియజేయాలని ప్రభువు కోరుచున్నట్లయిన సిద్ధంగా ఉన్నావా?
ఒకసారి అట్లాంటాలో ఒక వ్యక్తి వాట్లాడుతా నీవు నాకు క్రీస్తు గురించి చెపిపన వ్యకుతలలో ఈ సంవత్సరంలో 8వ వ్యక్తివి. అని విసుకుకన్నాడు. నాకు చిరాకు కలుగలేదు గానీ చెప్పడంతో నిర్లక్ష్యం ఏనాడ్రా చేయలేదు. చేయను.
డల్లాస�లో కూడా వుగ్గురు వ్యకుతలు కలిసినపుడు నీవు యిప్పుడు మరణిసేత తప్పక పరలోకం చేరగలవా? అని ప్రశ్నించాను. లేదండి. అంటా వుగ్గురూ తపిపంచుకొని వెళ్ళిపోయారు. నాకు కాసత నిరాశ కల్గింది. ''ప్రభువా, ఎందుకీరీతిగా జరుగుతుంది? నీవే శ్రద్ధ వహించి రూ తలంపులన్నీ వారిలో తీరిగ్గానైనా పని చేసి పఘలితం పొంద కృపనీయుడి—— అని భారంతో ప్రార్థించాను. సరిగ్గా ఒక గంట తర్వాత ఒక వ్యక్తికి వేలోకలుపు కలుగగా ఆలోచించసాగాడు. ''నేనీరోజు ప్రమాదంలో మరణిసేత నా గతి ఏమి?—— వార్కగారా, చాలా వందనాలండి. మీరు అడిగిన ప్రశ్న నాలో ఆలోచనల్ని కల్గించింది. వెంటనే ప్రార్ధన చేయుట కారంభించాను అన్నాడు. వెంటనే దేవునికి స్తుతి చెల్లించాను అతనికి మంచి వాటల్లో క్రీస్తు ప్రేమను తెలపగా ఎంతో ఆనందపడి దేవుని స్తుతించాడు. నిజవే, ఎంతో మంది నశించి పోతున్నామన్న చింతలేని వారిగా గడిపే వ్యకుతలకు క్రీస్తును గురించిన సందేశం వినే అవకాశవు కల్గించాలంటే నీవు, నేను, అంతాకలిసి ప్రభువు సేవలో వుందంజవేస్తూ అవకాశ్లన్ని వెతకాలికదా!
మనవు నివసించే గృహాలకు సమీపంగా జీవించేవారు, సాకలు పపాంగణాలు,
పరలోకములో విశ్వాసి చేయలేని పని
38 పటటణపపాంతాలు, రాక్శాటలు, దేశ్లు, ప్రపంచములో క్రీస్తు గురించిన ఆలోచనలు ఎలా చేరగలవు? బభాధిగంతాలలో సాక్షులుగా నిలవాలన్న క్రీస్తు సందేశవు ఎవరికి? నీకు, నాకు అనే క్రీస్తు ఉదే�శించారని గ్రహించగలుిచున్నావా? చదువరీ వేలుకో, లెవ్ము తేజరిల్లువు క్రీస్తును గురించి సాకష్యమివవదగినంత విశ్వసము నీలో కొదువగా వుందా? నులివెచ్చని క్రైస్తవునిగా నున్నావా? క్రీస్తు అసహ్యించు కోగలరని తలంచు. సువారీతకర్ణ భారము వహించే మండేగుండెలుగల విశ్వసిగా వారాలని నిర�యించుకో.
ఎన్నో పరిశోధనలాధారంగా 97% చర్చికి వస్తున్న క్రైస్తవులలో సువార్త సేవ చేయాలన్న జిజ్ఞాస్, తపన, ప్రయాస లేనివారుగా వున్నారు. ఆది క్రైస్తవుల విశ్వసం గమనిసేత హాతసాకషులయిన సతపఘను, యాకోబు జీవితాలు ఆశ్చిర్యం కల్గిస్తాయి. పోని, సాక్ష్యము చెప్పుటకు సిద�మగుటకు ప్రతిసారి వేరు డాలర్లు నీకు బహుమతిగా యిస్తానని ఎవరైనా వుందుకు వసత అందుకు సంసిద్ధమా? డబ్బభలకు సేవ చేసే ద�ర్బాుగ్యస్థితి మనకన్నడ్రా రారాదు.
ఒకసారి లాస్ ఏంజల్స బియోలా విశ్వ విద్యాలయములో విద్యార్థులకు సాక్ష్యము చెపిప వాక్యపరిచర్య చేయగా కొందరు చాలా ఆసక్తితో విన్నారు. ''వార్క, నేను నీవు చెపిపన సువార్త పశద్ధగా విన్నాను చాలా ఆసక్తికరంగా ఉంది. నా క్రియలదావరా నా విశ్వసాన్ని కన్పర్చాలని ఆశిస్తున్నాను. అని తీరా�నించుకొన్న సాక్ష్యము వినగల్గి ఆనందించాను.
రోవా 1:16 ''సువార్తను గురించి సిగ్గుపడువాడ్రను కాను—— ఈ పరిస్థితి అందరికీ రావాలి.
మరొక సదససులో విద్యారు�లనుదే�శించి ఒక పపశ్నను వారి వుందుంచాను.
''మీరెవరి సహాయంతో రక్షణానుభవాన్ని స్వకరించారు?
మార్క కాహిల్
39
వారిలో ఒక విద్యార్థి ''నా తల్లిదండ్రులు గొప్ప విశ్వసులు. వారి ఆదర్శ జీవితము, వారి సుబోధలే నన్ను క్రీస్తు చెంతకు నడిపించారు. మరొక విద్యార్థి జవాబు ఏదనగా ''నన్ను నా ప్నేహితులు సమీపంలోగల ఉజ్జీవ సరభలకు నడిపించారు. ఆ పపసంగీకుని సువార్త సాటిగా నా హృదయాన్ని స్పందించింది. నా పాప జీవితం గురించి పశ్చాత్తాపపడి ప్రభువు చెంత చేరాను. గొప్ప రక్షణానందం కల్గింది. నా జీవితాన్ని సమర్పించుకున్నాను. మరొక వ్యక్తి ''ఆదివారము ఆరాధన సమయంలో రక్షణ పొందానని తెలాపడు. మీరంతా క్రీస్తును స్వయ రక్షకునిగా స్వకరించుట చాలా మంచి అనుభవవే గాని, ఈ అనుభవాన్ని సాక్ష్యముగా తోటివారికి తెలుపట ప్రాముఖ్యమైన పనిగా భావించాలని తెలాపను.
రోవా 10:13-17 సువార్త ప్రకటించు పాదాలు సుందరమైనవి.—— సువార్త గురించి ప్రకటన గురించి సరియైన అవగాహన గానీ జ్ఞానవు గాని నాకు లేదు సాకష్యమివవడం నాకు తెలియదు అని చాలామంది చెప్తారు. వీటికి సరియైన జవాబు బైబిలు గ్రంథమే. బైబిలు ఆధారముగా జీవించాలి. అంతేకాదు. ప్రార్ధనా జీవితము, వెాకాళు అనుభవవే నిన్ను పూర్తిగా వార్చిగలదు. అభాగయిలు, నిరాశతో నిలిచినవారు పపియులను కోలోపయినవారు, వానసికంగా గాయపడినవారికి క్రీస్తు సహాచర్యము క్రీస్తు గురించిన తలంపులు ఊరట నిస్తాయి. క్రీస్తును గురించి ప్రకటించు ఆసక్తి కల్గినప్పుడు మనల్ని మనవు మర్చిపోగలవు. క్రీస్తు కొరకు యితరులను ప్రేమించుటలో సమయాన్ని గడ్రపగలవు. సమసత జ్ఞానవునకు మించిన శాంతి ప్రభువే యిస్తారు. నీవు వాత్రము రకిషంపబడుట చాలదు. నీ పపియులు రక్షణానుభవం లేక నశించి నిత్యాగి�కి గురి కాగలరని తలంచి వారి కేషమవు గురించి ఆలోచించు.
1 కొరింథీ 2:12 ''మనవు దేవుని వదదనుండి ఆత్మను పొంది యున్నావు—— అని పౌలు తెలాపడు. నాకు సుపరిచితమన� ప్నేహితుడు బైబిలులో క్రొత్త నిబంధన ముతతవు
పరలోకములో విశ్వాసి చేయలేని పని
40 కంఠ్తపెటేటసాడ్రట. అది నన్ను చాలా ఆశ్చిర్యపరిచింది. ఒక్కొక్కసారి బైబిలు వాక్యం జ్ఞాపకం రావాలంటే చాలా పశమ పడతాను. బైబిలు కంఠ్తపెట్టిన ప్నేహితులు రక్షణ పొందకముందే నేర్చుకున్నాను. తలతో అర్థం చేసుకొనుట వేరు హృదయముతో వాక్యం గ్రహించుట వేరని తలంచాలి. అనేకమంది క్రైస్తవులు యిదేరీతిగా నున్నారు. నేను సాకష్యమిచు ప్రాంతాలలో ఎందరో ఎన్నో ప్రశ్నలు అడిగేవారు. కానీ క్రీస్తును అంగీకరించుటకు వుందంజ వేయరు. వారిని పపోత్సహించాలంటే కొంత సంసిద్ధత కావాలి. నీ సాక్ష్యము క్రీసతు-సమరయు స్త్రీతో వాట్లాడిన రీతి ఆసక్తితో ప్రేమతో నిండినవై యుండాలి. సమరయస్త్రీతో క్రీస్తు వాట్లాడినట్లు సరియైన రీతిగా వాటలు కలుపుచు సందేశవిస్తూ ఆసక్తితో వాట్లాడాలి. ఒకసారి డాకట్రుతో సంపతించినపుడు రెండు విషయాలు రోగులతో సంపతించలేవు అన్నారు. అవేవనగా మతం గురించి రాజకీయాలు గురించి చెపపలేవు. అందుకే మనవు వాట్లాడే వ్యకుతల హృదయాలు సున్నితమై, ముతతనివై వాక్యము వితతుటకు చదును చేయబడిన పొలవు వలె వుండాలని నమ్మకంతో ప్రార్థించాలి. ఆ తర్వాత తీరిగ్గా నిత్యతవవు గురించి తేలిగి అర్థవు చేసికోగలరు. చాలాసార్లు సాక్ష్యము చెప్పుటకు వెనుకాడువారు చెప్పే సాకు ఏదనగా సరిగి సమర్థవంతంగా చెప్పలేను అనే భయము వెంటాడుతుంది. యితరులు వుందు బుది�హానులుగా కనబడుతామని బిడియ పడతారు నిరుత్సాహ పడతారు. ఆ రీతిగా బుది�హానవెన� మనససుకు దూరమై తగిన జవాబులందించుటకు క్రీస్తు రాయబారులుగా సంసిదు�లవు కావాలి. ఒకోకసారి క్లిష్టమైన ప్రశ్నలతో యితరులు మనల్ని బాధించవచ్చు అట్టి సందరా�ులలో అతి మర్యాదతో మంచిజవాబు దావరా తాతాకలికంగా తపిపంచుకొనుటకు అయయా, తవరలో మీకు ఫోను దావరాగాని, రువెుయిల్ దావరా గాని విమ్ములను సంపతించగలను. క్షమించాలి అని చెపాపలి. వారి అడ్రస్ తీసికోవాలి.
�్షోబ్రషనైట�టవిఊ. అసలు క్రీస్తు కొరకు కొన్ని ఆత్మలను సంపాదించాలంటే తప్పక కొంత పశమపడుట
మార్క కాహిల్
41 తప్పదు. ఇంతవరకు ఎన్నో రీతిగా సాక్ష్యము చెపాపలనే వెళుకువలన్నీ వివరించాను గనుక ఏ వాత్రము సాకులు చెపిప తపిపంచుకోరాదు పోనీ నోటితో సాక్ష్యము చెప్పుట క్లిష్టతరవెత�ే కర్పపతాలందించుట కేషమవు.
కర్పత్రాల దావరా సేవ
ప్రతి విశ్వసి దగిరగా కన్న విలువైన సందేశ్లు గల కర్పత్రాలు పర్సులో నుంచుకొనుట ఉతతమవు. ఇది మన విశ్వసాన్ని యితరులతో పంచుకొనుటకు వీలైన సాధనవు. ఎందరో నశించిన ఆత్మలుగా నిలిచిన వారి సమీపంలో బైబిలు గ్రంధవుంటుంది గానీ దానిని చదువరు కర్పత్రాల దావరా క్రీస్తును గురించి మరింత తెలసుకొనుటలో ఆసక్తి పెంపొందించవచ్చు. సాక్ష్యము చెప్పుటకు వుందుగా కర్పపతాలందించుట మంచిది. కొన్నిసార్లు నా దగిర కొన్ని స్వట్స ఉంచుకొని అది మీకు కావాలా అని అడిగి స్వట్సతో పాటు కర్పత్రం అందించి అన్నిటి కన్న మంచి బహుమతి క్రీసేత అని తెలుపుతాను.
పరలోకములో విశ్వాసి చేయలేని పని
42
అధ్యాయము 5
కర్పత్రము విలువైనది
సువార్త చెపాపలంటే కర్పత్రము గొప్ప సహకారి కాగలదు. ఒకసారి శాపులో ఒక యువతి కనిపించగా ''నీకొక గిపుట యిస్తాను వస్తారా? అని పిలిచాను.—— ఆమె నేనిచ్చిన కర్పత్రాన్ని చేతోత పట్టుకొని గట్టిగా అరుస్తూ శాపులో చదువుట కారంభించింది. అదే శాపులో ఒక వ్యక్తి కనిపంచి సరిగ్గా గత సంవత్సరము యిదే స్థలవులో యిదే కర్పత్రాన్నిచ్చారు అన్నాడు. నేను నమ్మలేకపోతున్నానని తెలాపను. వా యింట్లో పషల్పులో యింకా ఉందన్నాడు. నా నమ్మకంలో అతను తప్పక చదువుకొని వుంటాడని తలంచాను. ఎకుకవ సందడిగా నున్న ప్రాంతాల్లో కర్పత్రాలు నవువతూ అందిసేత తప్పక తీసికొని ఆనందంగా చదువుట నాకు చాలా తృపితనిస్తుంది. ఒకసారి యిదదరవ్మాయిలు కనిపంచి, యీసారి వాకొరకు ఏ క్రొత్త కర్పత్రాలు సిద్ధం చేసారు? అని ప్రశ్నించారు. ఒక్కొక్కసారి పార్క చేసిన కారున్న ప్రాంతాలు దర్శించి కర్పపతాలందిసేత ప్రయాణంలో చదివే సమయం వుపయోగించగలరనే నా ఆకాంక్ష. ఒక్కొక్కసారి వివానవు బయలుదేరర వుందుగా కర్పత్రాలు అదనంగా కావాలా అని అడిగి అందించేవాడిని. వారు దైవ సందేశ్ల్ని మనససులో దాచుకొని వారి జీవితాల్లో క్రీస్తును అనసరించాలనే నా
మార్క కాహిల్
43 ఆశయము. ఒక్క ఆత్మ విలువ చాలా గొప్పది. సముపదతీరాలు సాక్ష్యమిచ్చే స�లాలుగా ఎన్నుకొనేవాడిని. దకిషణ కారో�నా సముపద ప్రాంతంలో ఒక వ్యక్తితో 20 నిమిశాలు స్వయ సాకష్యాన్నందించాను. 20 సంవత్సరాలలోపు వయససున్న వుగ్గురి అవ్మాయిలతో వాట్లాడాను. ఒకవ్మాయి నాకు వదుద అని నిరాకరిరంచగా యిదదరవ్మాయిలు వాత్రం చాలా సంతోషంగా స్వకరించారు. నేను నీకు డబ్బభలిస్తాను కర్పత్రం చదువుతావా అని ప్రాధేయపడి ఒక్కటి లేదా ఐదు లేదా 10 డాలర్లు కావాలా అని అడిగాను. అసలు నీరకవరైనా డబ్బులిచ్చి కర్పత్రాలు చదవమని చెపాపరా? అని ప్రశ్నించాను. లేదని చెపిపంది. నాకు మీటింగుల సమయాల్లో ఆహ్వానము స్వకరించి విలువైన సందేశ్లనందించినందుకు వచ్చిన 4000 డాలర్లలో 10 డాలర్లు చాలా తకుకవ సొవ్ము గనుక యిష్టంగా వాడాను. ప్రభువు సాటిగా నాతో వాట్లాడారు. ఒక్క ఆత్మ విలువ ఎంత? 10 డాలర్లా? 20 డాలర్లా? 4000 డాలర్లా? మన బ్యాంకులో సొమ్మంతా వినియోగించినను ఒక్క ఆత్మను ర్కిషంచాలని ప్రభువు తెలాపరు. క్రీస్తు సిలువ మరణం అనుభవించింది ఒక్కొక్క ఆత్మ కొరకు వెలపెట్టి రకత్మిచ్చి కొన్న విలువ గ్రహించాలి.
రిటెర�ు సమయంలో డబ్బులు కావాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తావు. చివరకు మరణిసేత ఏం చేస్తావా? నిత్యతవవు కొరకు వినియోగించేదెంత? దేవుడు నీకిచ్చిన డబ్బుతో ఏం చేసావని పపశ్నిసేత ఏమి జవాబు చెప్పగలవు? ఎన్ని బైబిళ్ళు కొని పంచిపెటాటవు? సువార్త పరిచర్యకు ఎంత వినియోగించ గలుిచున్నావు? సువార్త ప్రకటించు సేవకులకు ఎంత వినియోగించి సహకరించ గలుిచున్నావు? నీకు సువార్తపట్ల భారముందా? నా దగిరున్న సొవ్ము సువార్తకు ఎట్లు వినియోగించాలో ప్రార్థించాను. ప్రభువు పట్ల ప్రేమ నన్ను బలవంతపెటటగా చైనాలో ఒక ప్రాంతంలో వారికి బైబిళ్ళు కొని పంచాను. ఆత్మీయ ఆకలి దపిపక తీర్చు సాధనమదియే.
పరలోకములో విశ్వాసి చేయలేని పని
44
ఒకసారి సరిగ్గా నా పన్నులు చెలి�ంచే సమయంలో నావదద డబ్బులేదు. ఎవరో నాకు తెలియని వ్యకుతల దావరా నాకు సహాయమందింది. యితరులకు దేవుని పేర సహాయపడితే ప్రభువే మన అవసరాలన్ని తీర్చిగలరు. యివవడవులో నున్న ఆనందాన్ని ప్రభువు నేర్పించారు.
అపో. 20:35 లో పుచ్చుకొనుట కన్న యిచ్చుట ధన్యత అని ప్రభువు నేర్పించారు. నాకు యిష్టవు లేని పని ఏదనగా నా నిత్యావసరాలు కొరకు డబ్బు సమయం వినియోగించుట.
తినడవు యిష్టవే గాని, కొనుట కాదు. ఒకసారి నిత్యావసరాలు కొనుకొకని డబ్బు చెల్లించుటకు క్యూలో నిలిచాను. నా వుందన్న వ్యకుతలు వేరర దేశసతులు వారు చాలా ్రేదవారిగా కనిపంచారు. వాళుబ్బాయికి ఇంగ్లీష్ తెలసు. అతనొక ఆటవసతువు కావాలన్నాడు నా దగిర డబ్బులు లేవు వదుద అన్నాడు. వాళు నాన్న వాటలకు దిగాలుగా చూస్తుంటే నాకు చాలా జాలి కల్గి నేనే కొనిపెటాటను. నాకు చాలా ఖర్చు అయింది. కానీ నేను ఇంగ్లీసులో సువార్తను ఆ బాబుకు బోధించి, వాళు నాన్న అమ్మకు వాళు బాషలో క్రీస్తు గురించి చెప్పమని కోరగా ఎంతో ఆనందపడ్డాడు. కొన్ని సార్లు యితరులకు హాస్యాస్పదంగా కనిపంచే రీతిగా ఖర్చుపెటటవచ్చు గానీ ప్రభువు గుర్తించగలడు.
కొన్నిసార్లు యితరులకు నిత్యావసరం వసతువులకోసం కాదుగానీ కొన్ని ఆత్మలు సంపాదించాలని పచారి శాపుకు వె�ు వ్యక్తిగతంగా సేవచేయుటతోపాటు కర్పత్రాలు పంచుటకు సిద�పాటుతో పరిచర్య చేయుట నాకిష్టమైన పని. �రు బాటిలసు అవ్ము స్థలవులోను కారు పారికంగు స్థలవులో పపప్స అవ్మే స్థలాల్లో కర్పత్రాలు పెట్టి వుంచుట వల్ల చాలామంది ఆశ్చిర్యకరంగా కనిపంచి తీసికొని చదువుట దారంగా
మార్క కాహిల్
45 నిలిచి గమనించి ఆనందిస్తాను. దేవుని కొరకు ఈ పనులు చాలా అవసరము. ఒకసారి వ్యాను దగిర నిలిచి వుగ్గురు యువకులకు కర్పత్రాలిచ్చాను. యిదే కర్పత్రాన్ని �రు కొనుకుకన్న స్థలవులో చూచానన్నారు. సువార్త అనే విత్తనాన్ని అన్ని స్థలాల్లో నాటాలనేది విశ్వసి కర్తవయము. నశించిపోవు ఆత్మల కొరకు సృజనాత్మకంగా క్రొత్త పద్ధతుల దావరా సువార్త అందునట్లు ప్రయాసపడాలి.
ఒకసారి రకనడాలో సువార్త చెపాపలని ప్రయాణము చేయవలసి వచ్చినప్పుడు వీసా సమస్య వల్ల 2 గంటలు కనిపెట్టవలసి వచ్చింది. ఆ సమయంలో నా వద్ద నన్న కర్పత్రాలు పంచుతా అటు యిటా తిరుగుచూ కాలాన్ని గడిపాను. చివరకు ఒక గిపుట శాపు చేరాను అక్కడున్న ఒక వ్యక్తి నన్ను గుర్తించాడు తన తంపడి ఎరుర్ప�ోర్సలో పాస్టరుగా నున్నాడని చెపాపడు. వా నాన్న నా జేబు చూపించి, యిది కర్పత్రాలుంచే జేబు అని చెపాపడు. మీరిప్పుడు కర్పత్రము యిచ్చినప్పుడు వానాన్న గారి ఉద్దేశ్యము నాకు అర్థమయింది. నాకు దీని విలువ తెలిసిందన్నాడు. నాకు నా ప్రయాణం ఆలస్యవెన�ందుకు చింత లేదుగానీ పపయాణవులో నా కర్పత్రము విలువ గ్రహించిన కూలివానిగార్చి ఆనందించాను. ఒకసారి అట్లాంటాలో సాకలు విద్యార్థులకు వాక్యం చెపిపనప్పుడు ఒక సాకలు టీచరు ఈ రోజు మీ సాక్ష్యము వినే చాన్స వాకు లభించగలదా? అని ఆసక్తి కన్పర్చింది. అదే సమయంలో ఎప్పుడో ఎక్కడో అందుకున్న కర్పత్రం దావరా మవ్ములను వెదకుచూ వచ్చి ''అయయా, మీరేనా ఈ కర్పపత మిచ్చారు? ఈ సందేశం నాకంతో అవసరముగా ఉందని భావించాను. చాలా వందనాలు అని తెలిసంది. ఆమె ఒక నాట్యం చేసే స్త్రీ. ఆమె గదిలో ఉండే స్త్రీ మంచి విశ్వసి గనుక యీవెకు క్రీస్తుగార్చి చాలాసార్లు తెలిపనను వినిపంచు కోలేదట. నా వాట ఆమెకు కేకుపై వేసిన పూతవలె పనిచేసిందని ఆనందించింది. నా వాటలతోపాటు నా కర్పత్రాన్ని యిష్టంగా అంగీకరించిన స్త్రీని ఆప్యాయంగా అలింగనం చేసికున్నాను.
పరలోకములో విశ్వాసి చేయలేని పని
46 ఆము ధరించిన వక్స్తాలు చాలా అసరభ్యంగా వున్నారు. రెసాటరెంటులో అందరూ చాలా వింతగా చూస్తున్నారు. నేనయితే ఆమె హృదయంలో వారపువల్ల ఆముపొందిన ఆనందాన్ని శాంతిని గుర్తించాను. ఏదెట్లున్నను, యితరుల అభిప్రాయం నాకు వుఖ్యం కాదు. దేవుని దృషిటలో నేను చేస్తున్న పని ఆశీర్వాదకరమైన దని నేను పూర్తిగా గ్రహించగలను. కనీసము 5 పసంట్లు ఖరీదుగల కర్పత్రము ఒక లోకస్తురాలైన యువతి జీవితంలో స్పందన కల్గించగల్గితే అది చాలా ఆనందం కల్గించింది. ఓ చదువరీ, నీవు విశ్వసివైతే నిత్యతవం కొరకు అనేకులను సిద్ధం చేయు ప్రయత్నంలో నీ విశ్వసపు పరిధిలో వుందుకు సాగు. నిత్యత్వాన్ని రక్షణను కర్పత్రము దావరా అందించే ధన్యత పొందుకో. షషష.ష��షస.షశీఎ షషష.శ్రీ���అస్త్రష�్వతీర.షశీఎ ఈ వెబ్పసైటు దావరా మరింత ఆత్మీయజ్ఞానాన్ని పొందు.
నీకు తెలియని వారితో కర్పత్రం దావరా సత్సంబంధాలు కల్గించుకొనుట క్రొత్త వింత ఆహ్లాదకరమైన అనుభాతిగా భావిస్తాను.
అట్టి అనుభవం నీవు పొందాలని నేను నిన్ను పహాచ్చిరిస్తూ సలహాలనందిస్తున్నాను.
మార్క కాహిల్
47
అధ్యాయము-6
అందరికీ యేసు కావాలి.
చారర్లస్ స్పర�న్గారి వాటల్లో ఆత్మలను ర్కిషంచే జాలరిగా నుండుట ప్రపంచములో ఆనందకరమైన అనుభవం. ఒక్కొక్క ఆత్మను ప్రభు సన్నిధికి తెచ్చుట క్రొత్త పరలోకాన్ని భూమిపై అనుభవించుట మన మరణం తర్వాత ఏవుందో తెలిసికొనుట కన్నా ప్రాముఖ్యమైన సంగతి మరొకటి ఏమీ లేదు.
జార్జ్ హారిసన్ అనే గాయకుడు క్యానసర్ రోగిగా బాధలోనున్నాడు. నా మధురమైన ప్రభువు అనే పాట పేరు పొందింది. అతను క్రైస్తవుడు కాదు
()
వీవ ళషవవ్ �శీతీస అనయుే. ప్రతి వ్యక్తిలో దేవుడు ప్రతిభను దాచాడు. నిత్యతవం గురించి ప్రతి వ్యక్తి ఆలోచించాలి. ప్రతి సమాధిపై విలువైన వాటలు వ్రాసి వుంచుతారు. ఆ వాటలు చదివినప్పుడు ఆత్మీయ పరిణతలో విశ్వసి ఆధాయాత్మక వేలోకలుపుపొంది ఎన్నో మెళుకువలను సంపాదిస్తారు. ప్రతి మరణించిన వ్యక్తిని గురించి వూడు వు�ా్యంశ్లుంటాయి. ఆ వ్యక్తి పేరు, పుట్టిన తేదీ, మరణించిన తేదీ, కొన్నిసార్లు కొన్ని వాటలుంటాయి.
మనవు జీవించిన కాలవు కొద్ది కాలవేగాని నిత్యతవంలో ఎకుకవ కాల
పరలోకములో విశ్వాసి చేయలేని పని
48 వుంటావు అది నవ్మాలి. నిత్యతవవుగార్చి కనీసము 5 నిమిశాలు ఆలోచించగల్గితే అతను క్రీస్తుదావరా రక్షణ పొందగలడు. అందుకే పసైతాను పపతివ్యక్తిని స్పష్టంగా దృషిట మరల్చు ప్రయత్నం చేస్తుంది.
సాధారణంగా యిహాలోకంపై మమత ఎకుకవగా ఉంటుంది. విద్య, జీతము, వివాహం, కుటుంబ బాధ్యతలు, రిటెర�్వెంటు, బ్యాంకులో దాచిన సొవ్ము యివన్నీ ఆలోచిస్తూ నిత్యతవం గురించి ఉ్రేకిషస్తావు. ప్రస్తుత కాలంనుండి 150 సంవత్సరాలలో నీవెకక్డ్ర వుంటావు? నీవు సంపాదించిన నీ సొవ్ము, నీ డిపగీలన్నీ ఏమవుతారు? ఆ తర్వాత జరిగేదేమి? యిది ప్రతి వ్యక్తి ఆలోచించాలి.
ఒక రోజు శాపులో పనిచేసే కుపర్వానితో సంభాషణ కొనసాగించాను. హైస్కూలు చదువు పూరతయితే తర్వాత ఏమిచేస్తావు? కాలేజిలో చేరతానన్నాడు. ఆ తర్వాత ఏమి చేస్తావు? చదువు, వివాహం ఉద్యోగము, రిటెర�్వెంట్ యివేకదా జరిగేది అన్నాడు. ఆ తర్వాత అని ఆగి కనిపెటాటను. మరణిస్తావు కదా! అన్నాడు. ఆ తర్వాత ఏమి చేస్తావు? నా చేతిలో లేని పరిస్థితి గనుక నేను ఎన్నడ్రా ఆలోచించలేదన్నాడు. నా వాటలపై ఆసక్తి కల్గింది. నిత్యతవం గురించి, క్రీస్తు ప్రేమ, త్యాగం, సిలువ, పునరుత్థానం గురించి చాలా వివరంగా బోధించాను. విత్తనము వితతుటలో బాధ్యత వహించాను. పఘలితము దేవుని చేతికి వదిలి ప్రార్థించాను.
ఒకరోజు వివాన ప్రయాణ సమయంలో ఆ ప్రక్కనున్న ఒక నాసితకునికి కర్పపత మిచ్చాను. దానిని తిరిగి భద్రంగా తిరిగి యిచ్చేసాడు. నిత్యతవం నీకు నాకు సుదారం గానే ఉంది గాని, దాన్ని గురించి ప్రతి ఒక్కరూ తెలిసికోవలసిన బాధ్యత ఉందని తెలాపను.
2కొరింథీ 5:8 ఏది విత్తితే, అదే పంట కోస్తావు అందుకే వితతుటకు నిర్లక్ష్యము