బూదిగంత ప్రభుని సాక్షులు
ప్రేమించి నన్ను వెదకి రక్షించిన
క్రీస్తు నా ప్రభువు
మమత, హెైాదరాబాద్
మతతయి 7:7 "అడుగుడి మీకు ఇవవాబడును. వెదకుడి మీకు దొరుకును. తట్టుడి
మీకు తీయబడును ఉతతర భార్త దేశంలో అగ్రకులంలో జన్మించాను. నాకు
ఇద్దరన్నయ్యాలు ఒక సోదరి ఉన్నారు. నా తల్లికి పూజలిష్టము. హెైాందవ ధర్మాలను,
పారంపర్యాచారాలను సాంప్రదాయాలను నేర్పించింది. మాకు చాలా పెద్ద ఇల్లుండేది.
ఉదయాన్నే స్నానము చేసి పూజల చేయుట పరిపాటి. మా ఇంటి మధ్యలోనే ఒక
పాముల పుటట ఉండేది. నాగ దేవత మా ఇష్ట దైవము. సజీవ పాములను పూజిస్తూ
శ్లోకాలు, మంత్రాలు వల్లించేవారము. ఆ పాము మా ఇంట్లో ఒక వ్యక్తిగా వ్యవహారించేది.
బభయం లేకుండా జీవించుట కలవాటయింది. మాకు సంతోషమాత ఇష్ట దైవముగా
కూడా పూజించేవారము. అనుదినము పూజలు చేస్తూ శ్రుకవారం, శనివారాలు ఉ
పవాస్ దీకషతో ఆవుని పూజిస్తూ ఆ ప్రసాదాన్ని తీసుకొనేవారం. మా నాన్న చాలా
కష్టించి పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. స్వంత వ్యాపారము కూడా స్నేహితుల
సలహాపాటించి ఆరంభించి తీవ్ర నషాటన్ని పొందాము. ఇక బాధతో ఇల్లు విడిచి
దారదేశాలు మమ్ములను కూడా మరచి వెళ్ళిపోయారు. మేమంతా చాలా ఏడ్చాిము.
ఎంతో కాలము మా నాన్న సమాచారం అందలేదు. చాలా దుఃఖపడి కృంగిపోయాము.
మేము బాధలో నుండగా క్రీస్తును నమ్మిన రక్రైస్తవులు చాలా ప్రేమతో వెలికగ వారు.
దయతో కష్టాలలో ఉన్న వారికి }రటనిస్తూ దైవ ప్రార్థనలు జర్రిేవారు. మా దుఃఖము
గమనించి మా ఇంటికి వచ్చారు. ఎన్ని కష్టాలు వచ్చినా మా దేవుడు తపపక పిలిసేత
వింటాడు. శ్రములు తొలగిస్తాడు. ఆ క్రీస్తు సువార్త చాలా గొప్పవి వరాలు గలవి.
మీరు వినాలి అంటా రో� వచ్చి బోధతో పాటు మంచి మాటలతో ప్రార్థించేవారు.
వెుుదటిగా మా అక్క వారి బోధలన్నీ నమ్మింది. క్రీస్తుపై నమ్మకం కలిగింది. క్రీస్తును
రక్షకునిగా సీవాకరించి వారితో సహావాసం చేస్తూ ప్రార్థించుట నేర్చుకొనగలిగంది. న్రాైతే
మా అకకపై చాలా కోపం వచ్చింది. మన మతముండగా క్రొతత మతంలోకి పూర్తిగా
మారుతుందని వ్యతిరకించాను. ఆమెను చాలా దుఃఖ పెట్టి వాదించేదాన్ని క్రీస్తును
వదిలి పెటటమని వేదిించేదాన్ని.
బూదిగంత ప్రభుని సాక్షులు
నన్ను నా ఆలోచలనను మా ఇంటికి వచ్చిన రక్రైస్తవుల పాస్టు గారు పిలిచి "అమ్మా
నీవు ఈ బభకుతల జీవితాలు చదువు" అంటా సాధు సుందర్సింగ� ్రైలాస మహారి� వంటి
క్రీస్తు బభకుతల జీవిత గాథలు, మంచి మాటలున్న కరప్రతాలందించే వారు. ఎంద్రుైనా
మంచిది అంటా ఈ క్రీస్తు ఎవరు? ఎందుకని అక్క ఇష్టపడిందనే ఆలోచనతో ్రకమంగా
చదువుట కారంభించాను. కొన్ని సిడిలు కూడా విన్నాను. నా వలై హిందువులు నా
నుండి క్రీస్తును నమ్మిన విశ్వాసుల జీవితాలు నాకు వింతగా తోచాయి. ఆసక్తి పెంచాయి.
నిజంగానే గొప్పతనము ఏదో వింత శక్తిగలదే ఈ రక్రైస్తవులు నమ్మిన మతమని ఆలోచించి ప్రకమంగా ఆకరి�ంపబడి ఈ క్రీస్తు ప్రేమగలవాడు గనుక ఆయనను నమ్మిన వారు మా
కష్టాలలో ఆదుకున్నారు కదా! అని నేను కూడా అక్క వలై క్రీస్తును అంగీకరించను నా
జీవితంలో అశాంతి, విచారం ఎందుకని బాదిిస్తుందో అర్థవెైంది. నా పాపము గార్చి
ఒప్పుకొని దేవుని కషమాపణ కోరాను. క్రీస్తును నమ్మిన వెంటనే వింతైన ఆనందం నా
హృదయంలో నిలిచింది. ఈ క్రీస్తును ప్రేమించాలని ఆయనే ప్రతి వ్యక్తి రక్షణ్రై ఒక
ప్రత్యేక పద్ధతి ఉపయోగించగలరని అకక, నేను బాధలో నుండగా ప్రియమైన రక్రైస్తవుల
విశావాసం గొప్పదని నమ్మాను. నా రకందుకో వేయి ఏనుగుల శక్తిని పొందిన భావంతో
శాంతి పొందాను. ఆర్థిక ఇబ్బందుల వల్ల మా ఇల్లు అమ్మాము. అదే ధరతో మరొక
ఇల్లు కొన్నాము. నా చదువు మరలా పూర్తి చేసి ధైర్యంగా నిలచి ఆ కాలంలో ప్రభువుతో
సమయము గడిపి ఆధ్యాత్మిక శక్తిని పొందాను.
నేను కొతతగా క్రీస్తును వెంబడించుట ఆరంభించిన తర్వాత గతంలో నేను పూజించిన
దేవతలను పూర్తిగా మర్చిపోయాను. బైబిలు చదువుట, ప్రార్థించుట రక్రైస్తవులతో
సహావాసం కలిగ యండుటలో ఆనందాన్ని పొందాను. మరెకుకవ క్రీస్తును గార్చి
తెలసుకోవాలనే తపన నాలో ఆరంభవెైంది.
నా విద్యాభ్యాసంలో దేవుని హాసతము స్పష్టంగా చూచాను. అపపట్లో భఎస్సీ నర్సింగ�
పూర్తి చేసి రిజల్స కొర్రై వేచియున్నాను. ఆశతో కనిపెట్టిన రిజల్సలో నా మారుకలు
రెండు తకుకవైనందన పెఫయిల్ అయయాను. చాలా దుఃఖంతో కృంగిపోయాను. నాకు
బైబిలు చదివి ప్రార్థించాలనే ఆశ కలిగింది. మతతయి 6:33 "మీరు దేవుని రాజ్యాన్ని
నీతిని వెుుదట వెదకాలి. అప్పుడు మీ కన్నియు లభిస్తారుు అని క్రీస్తు స్పష్టంగా
బూదిగంత ప్రభుని సాక్షులు
బోదిించారు. దేవుని నీతిని వెదకినచో విజయము ఆనందము ఐశ్వర్యము ఇస్తారని
గ్రహించాను.
ఉద్యోగాన్వేషణ ఆరంభించాను. లంచము ఇవ్వాలంటే మనస్సు రాలేదు. లంచం
లేనిచో ఉద్యోగం లేదు. అసాధ్యములను సుసాధ్యము చేయగల ప్రభువునే ఆ్రశయించాను.
ప్రార్థన ద్వారా నేను కోరిన స్థలంలో లంచం లేకుండా నాకు ఉద్యోగమచ్చారు. ప్రార్థనా
శక్తి ద్వారా నా వివాహాము జయకరంగా జరిగింది. అందరా ఆశ్చర్యపడు రీతిగా
ప్రభువును నమ్మిన విశ్వాసి లభించారు. మాకు దేవుడొక బాబును కూడా ఇచ్చారు.
లైకికంచలేని మేళ్ళు చేసిన క్రీస్తుకు నేనేమవవాగలను. నా రక్షణ ప్రాతను చేబాని
కృతజ్ఞతలర్పిస్తున్నాను. లైకికంచలేని సోతత్రములే దేవా నీ కొర్రై చెల్లింతను. ఆమెన్!
నా రక్షకుడైన క్రీస్తు నమ్మి ఆత్మీయ బలం
బూదిగంత ప్రభుని సాక్షులు
పొందాను
- డెన్నిస్, కాలిఫోర్నియా, అవెరకా
యెహోషువా 3:5 "యెహోవా మీ మధ్య అద్భుత కార్యము చేయను. గనుక మమ్మును
మీరు పరిశుద�రచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెిను
ప్రభువు నామములో మీకు నా వందనాలు నా జీవితము సినిమా రంగంలో ప్రతిబభ
పొందింది. ఆ పేరు డెన్నిస్ గతంలో గొప్ప సంచలనాన్ని కలిగంచిన సరపుర్ బేతనీ గాథ
సినిమా తీయుట వల్ల ఆ సినిమాలో సవాయంగా నటించాను. నేను బేతనీ తండ్రి
ప్రాతను పోషించాను. నేను ఒక తండ్రిగా ఎన్నో శ్రములు ఎదురొకన్నాను. దేవుడు
నాకు అద్భుత విడుదల నిచ్చారు. నేను కథద నిజమైనదని తెలిసినను అందు జరిగిన
అనుభవం తెలసుకోకుండా తండ్రిగా నటించుటకు ఒప్పుకున్నాను.
బేతజనీ నిజ అనుభవం :
బేతనీ సరిగాగ 13 సంవత్సరాల వయస్సులో నీటిపై సరపుర్గా ప్రతిబభ పొంది ప్రయోగం
చేస్తుండగా బభయంకరమైన బాధ ఎదురొకంది. షార్క చేప ఆమె చేతిని కొరకేసింది.
60 శాతం రక్తము కారిపోయి నీరు రక్తమయవెైంది. ఆమెకు కన్నీరు రాలేదు. అతి
ధైర్యంగా క్రీస్తును కీర్తిస్తూ దావీదు కీర్తన 23 పాట పాడుకోగల్గుట అద్భుత అనుభవం.
ఆ వయస్సులో ఆమెకు ఆధ్యాత్మికత అనుభవాల్ని అందించగలిగన కుటుంబీకులను
ప్రశంసిచాలి. తల్లిదండ్రులు బైబిలు జ్ఞానములో జీవితానికి అనవాయించగలిగన బభక్తిని
అందించారంటే అది ఏంతో ఘనమైన అద్భుత తరీపుదుగా తలంచాలి. వారు వెళ్ళు
సంఘము మంచి రక్రైస్తవ విలువలన్న సరభయల సమాజమైనందన ఆ కుటుంబము
సాక్ష్యము. వివిధ ప్రాంతాలలో గొప్పగా పేరు పొందింది. నేను నటించిన సినిమా
పేరు పొందింది. వీరి తల్లిదండ్రుల బభక్తి విశావాసాలు నాకు ఆదర్శింగా నిలిచాయి.
ఆయన అనుభవం నాకు సహానుభవం కలిగంచుట విశ�షము. బిడ్డలు తల్లిదండ్రుల
సమకషంలో శ్రము బాధ అనుబభవించుట వారి మానసిక కషోభవరణనాతీతము. బిడడ్ల ప్రశమను తొలగించాలని విశ్వాప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఏమ చేయాలన్నా తెగింపుతో
చేయుటకు చూస్తారు. కొన్నిసార్లు వారి చేయి దాటి పోయి దుఃఖ పరిస్థితులు ఎదురొకని
కృంగిపోయే అనుభావాలు మగులుతాయి.
బూదిగంత ప్రభుని సాక్షులు
నా జీవితంలో 2007 నవంబరు నెల మరుపురాని సమయము. నేను నా భార్య
కింబర్లీ జీవితంలో బిడ్డలు కావాలని ఆశించగా ఎన్నోసార్లు నా భార్యకు గర్బుస్రావం
జరిగింది. చివరకు అద్భుతంగా కవల పిల్లలు జన్మించారు. ఎంతో ఆరోగ్యంగా ఒక
బాబు పాపకు తల్లిదండ్రులుగా దేవుని స్తుతించాము. బాబు పేరు థామస్, పాప పేరు
గ్రేస్. మా ప్రార్థనలు దేవుడు ఆలకించి అందించిన దీవెనగా మేము చాలా
ఆనందించాము. అపపట్లో నా భడడ్లిద్దరూ 12 రోజులు వయస్సున్నవారు. చాలా సన్నగా
పీలగా జన్మించారు. నా రెండు చేతుల్లో ఇద్దరినీ ఇముడచుకోగల పసైజులోనుండే వారు.
ఒక రోజు వారిద్దరికీ వింతైన గుర్తులు శరీరముపై కనిపించాయి. చిన్న బాబు బుడడు
వద్ద, పాప వ్రేలి వద్ద ఎర్రని గుర్తులున్నాయి.
నా భార్య వెంటనే డాక్టును పిలిచి చెబుదామండ� అని అడిగింది. కొతత తల్లిగా
ఆమె ఆతృత గ్రహించాను. నా భడడ్లను సంరక్షించే పిల్లల డాక్టును సంప్రదించిన
వెంటనే ఆసప్రతికి తెమ్మని తెలిపింది. ఏదో గణనీయమైన ఇన్పెఫకషన్ మందుల వల్ల
చెడు మారుపలు కలిగాయని గుర్తించి విరుగుడు మందులు వాడండి. మీరమ
బభయపడవద్దని అబభయమచ్చారు. మేమద్దరము భడడ్లను వదలి ఒక్క కషణం కూడా
వదిలి వెళాిలని లేదు. ఆ రాత్రంతా ఆసప్రతిలోనే గడిపాము. ఆ తర్వాత రోజు నర్సు
నరాలలో ఎకికంచే మందుల్లో ఏదో కలిపినట్లుగా స్పష్టంగా గురితంచాము. ఏమ
చేస్తున్నారని ప్శ్నంచగా రక్తము గడడ్గటటకుండా సంరక్షిస్తున్నామన్నారు. వారు క్ర్మంగా
చేసే పరిచర్యగా తెలిపారు. ఇక ఈ పరిస్థితుల్లో మేము రాత్రంతా నిద్దలేక చాలా
అలసిపోయాము.
నేను నా భార్య ఇంటికి వెళ్ళి కాేసపు విశ్రాంతి తీసుకోవాలని ఇల్లు చేరాము. ఆ
రోజు 9 గంటల సమయంలో నా భార్య "డెన్నిస్, న్రాందుకో సందేహాంగా ఉంది.
ఇద్దరు బిడ్డలు మరణానికి చేరువవుతున్నట్లుగా భావిస్తున్నాన"ని తెలిపింది. మన బిడ్డలు
దేవుని మంచి చేతుల్లోనే ఉన్నారు. అని ధైర్యం చెప్పాను. నేను వెంటనే ఆసప్రతికి ఫోను
చేసి కనుకొకన్నాను. బిడడ్లిద్దరా బాగున్నారని జవాభచ్చారు. తెల్లవారిన వెంటనే 6
గంటలకు ఆసప్రతి వెళాిము. మేము వెళ్ళి సరికి చాలా కంగారుగా డాక్టర్లు, నర్సులు
భడడ్ల చుటాట చేరి యండుట గమనించి ఏదో ఉప్రదవము ఎదురెైందని గ్రహించాము.
బూదిగంత ప్రభుని సాక్షులు
ఏవెైయుంటుందోనని మౌనంగా ప్రార్థిస్తూ దరికి చేరాము. మా పిల్లలను సంరక్షించే
నర్సు తన పొరపాటు వల్ల పిల్లల డోసు వేయుటకు బదులు పెద్ద వారికుపయోగించే
మందు వేసిందట పిల్లల డోసు 10 యానిట్లు వేయాల్సింది 10,000 యానిట్లు వారి
శరీరానికి చేరింది. ఒక్కసారి కాదు ఆ మందు రెండుసార్లు వేసిందట. అత్యదిికంగా
వేసిన మందు పఘలితంగా భడడ్లిద్దరి రక్తము నీటి వలై పల్చినగుట ఆరంభించింది. అది
ఆగుట లేదు. రక్తము ధారగా ప్రవహించుట ఆరంభించి బ్యాండేజీలను తాడ్రిేస్తుంది.
అది అతి బభయంకరమైన దృశ్యంగా మమ్ములను బభయభ్రాంతులను చేసి ఆందోళ్నకు
గర చేసింది. ఇదే పరిస్థితి మరొక ఆసప్రతిలో జరిగిందని పిల్లల డాక్టు
వివరించసాగింది. అది అవెరకాలో ఇండియాపోలిస్ ప్రాంతంలో ఆరు మంది పసివారికి
ఈ రక్తము పల్చినగుటకు వాడే మందు వాడినందిన వారు మరణించిన వార్త
వివరించింది. మాకు వెన్నులో నుండి చలివణుకు ఆరంబభం అయింది. ప్రభువా, మా
భడడ్లనీ ప్రమాదం నుండి తప్పించండి. మరణానికి అపపగించకండి. బ్రతికించండి.
మాపై దయ చూపండి ఈ రీతిగా ప్రార్థించాము. నా జీవితంలో అతి ప్రాముఖ్యమైన
అంశము ప్రభువుని ప్రార్థించుటయే. నా బాల్యంలోనే ఆత్మీయంగా ఆధ్యాత్మిక ధ్యానం
ప్రాధాన్యత గల కుటుంబంలోనే పెరిగాను. నా ప్రార్థనా జీవితానికి పునాది అదే.
అవెరకా టైక్సాస్ ప్రాంతంలో నా బాల్యంలో నేను వెళ్ళిన చర్చి ప్రముఖ స్థానం
వహించింది. నాతో పాటు డజను మంది బాలురంతా ఆ గొప్ప చర్చి సండేసాకలు
సరభయలుగా పెరిగాము. ఒకసారి కేక వేసేత బాలురంతా పోగ్యేయవారము. ఇక పసైకిళ్ళు లతో తిరుగుచా, ఆటలు ఆడుచూ తిరికగవారము. మా తాతగారు అనగా అమ్మనాన్న
బాప్టిస్టు పాస్టరుగా మంచి పేరు ఉండేది. నేను మా అన్నయ్య కలిసి బభక్తి జీవితానికి
అలవాటయయాము. అది మా అమ్మమ్మకు ప్రసాదించిన గొప్ప సంపద బభక్తియే. మేము ప్రకమంగా కాలిఫోర్నియా తరలి వెళాిము. ఆ తర్వాత ఆట పాటలన్నీ కట్టిపెట్టి
విశావాసజీవితానికి అలవాటయయాను. దేవుని అన్వేషించుట అలవాటై�ంది. ఆధ్యాత్మిక
అనేక పుస్తకాలు చదువుట కలవాటయింది. మా తాతగారి ప్రసంగాలకాధారమైన
బైబిలులో ఎ”గా గుర్తున్న దైవ వాక్యాలన్నీ నాకు అతిపీతి పాత్రంగా మారాయి.
అందులో తప్పిపోయిన కుమారుని గాథద నాకు అతి ప్రాముఖ్యత వహించిన భాగవెైంది.
నాకు నచ్చిన ఆ కథదలో తండ్రికున్న ఇద్దరు కుమారులు నా జీవితంలో నేను
బూదిగంత ప్రభుని సాక్షులు
సమనవాయంచుకోగల వారని భావించాను. ఈ రీతిగా ఆలోచనలు నన్ను నా గతంలో
ఆత్మీయానుభవాలన్నీ జ్ఞాపకం చేయగా వాస్తవంలో ప్రవేశించాను. నా భడడ్లిద్దరు
ప్రమాదకరమైన స్థితిలో ఉన్నారు. తప్పిపోయిన కుమారుని కథదలో తండ్రి ఆమేదన
గురుతకువచ్చింది. ఆయనలో అవ్యక్తం కాని ప్రేమ, బభయము, అసహాయత, చింత ఈ
భావాలన్నీ కలబోసి తిరిగి వస్తాడో రాడో లేదా ఎప్పుడు ఇల్లు చేరగలడో నన్న బాధతో
వేచియున్న ఆతృత గల తండ్రిగా నిలిచాను.
నా భార్య నా భడడ్లిద్దరి బాదను చూస్తూ సముదాయించాలనే ప్రయత్నంలో ఉంది.
మేమద్దరము ఎంతగా ప్రయాస పడిననా వారికి నెమ్మది దొరకలేదు. మేము వేదనతో
దేవుని పదే పదే ప్రార్థించసాగాము. "ప్రభువా మా భడను బ్రతికించండి" ఇదే మాటను
మేము ఉపయోగించాము. మేము ఎంతో ప్రార్థించినందునే మేము ఈ భడడ్లను
పొందగలిగాము. ఎన్నో గర్బుస్రావాల అనుభవంలో ఎంతో నిరీక్షణతో కనిపెటటగా పొందిన ప్రపథమ సంతాను మరణము చేరువగా నున్నారనే బాధ మమ్ములను కృంగదీస్తుంది.
నా హృదయాంతరంగాల్లో దేవునిపై గల ప్రగాడిడ విశావాసం వల్ల నాలో నిరీక్షణ మిగిలింది.
ప్రతి వ్యక్తి పట్ల దేవునికి ఒక ప్రత్యేక ఉద్దేశ్యము తపపక కలిగయంటుంది. ఈ పరిస్థితుల్లో
నా భడడ్ల పట్ల దేవుని ప్రణాళ్ళక ఏవెైయుంటుంది? ఈ విషాదము నుండి ఏమ
సంబభవించగలదు? దేవా, సమస్తము నీ చితతమే సిది�ంచాలి ప్రభువా అని ప్రార్థించాను.
ఒకకసారిగా కోపం చెలరగింది. ఎందుకీ వెుడికల్ నర్సు లేభల్ చూడక తప్పు మందు
ద్వారా ఎంతటి ప్రమాదస్థితికి గురి చేసిన స్థితికేమ శికష వేయవచ్చును? ఎందుకీ స్థితి
సంబభవించింది? మేము నర్సు మందు ఇచ్చిన సమయంలో సమీపంగానే ఉన్నాము.
మందుపై జాగ్రతతను సరిగాగ ఎందుకు చూడలేకపోయింది? అది ఆమె బాధ్యత కదా!
ఎంత ఘోర పరిమాణాలనెదురొకంటున్నామో గ్రహించలేకపోతున్నామని
దు'�ంచసాగాము. డాక్టర్లు నర్సులు కంగారు పడుతా తిరుగు చండగా నిశ�్చిస్టులవెై
జరుగబోవు అనుభవం కోసం కనిపెట్టి ప్రార్థించసాగాము. నేనే ఒక సినిమా యాక్టును
గనుక నా వ్యక్తిగత అనుభవాలన్నీ బయట ప్రపంచంలో ేపపర్లో, టివి వారతలలో
మారువెాగుతాయేమోనన్న బభయంతో నుండగా నేను ఊహించినట్లే కంప్యూటరు
ప్రపంచంలో మా అనుభవం ప్రచారవెైపోయింది. ప్రభువు మహా కృప వల్ల
ప్రమాదకరమైన మందు తీసుకున్న మా భడడ్లకు సరిగాగ 41 గంటలు గడిచిన తర్వాత
బూదిగంత ప్రభుని సాక్షులు
పరిస్థితి కుదుట పడింది. రక్త ప్రసరణలో గణనీయమైన స్థిర్త కలిగింది. ప్రశాంతంగా
న్రిదపోయారు. నరాల డాక్టర్లు ప్రత్యేకంగా పరీక్షలు జరిపి వెదడు సరిగాగనే పనిచేస్తుందని
తెలిపారు. అన్ని అవయాలపై పసపష్లిస్టులంతా పరిశోధనల పఘలితంగా సంపూరణ
ఆరోగ్యంతో నా బిడ్డలు థామస్, గ్రేస్లు ఇల్లు చేరారు. మా జీవితాలు స్రియైనవని
మౌనంగా గడపాలని తోచలేదు. నా భార్య తీవ్రంగా పరిశోధన కొనసాగించింది.
ఎంతో మంది వ్యకుతలను సంప్రదించి వెైద్య రీత్యా ఎన్నో పొరపాట్లు జరిగినందన
ఎందరో ప్రాణ నష్టం పొందుట మాకు బాధ కలిగంచింది. దేవుని కృప వల్ల మా బిడ్డలు
బ్రతికారు గాని ఎందరో ప్రాణాలు కోలోపయిన సత్యాలు వెలువడ్డాయి. ఈ పరిస్థితులన్ని
వెరుగుపర్చాలన్న భారం కలిగింది. వెైద్యరీత్యా జాగ్రతతలు తీసుకొని ప్రతి వృత్తిలో
రెండుసార్లు లేదా మాడుసార్లు సరిగాగ సరిచూచుకొని మందులివ్వాలని వెైద్యం జాగ్రతతగా
చేయాలని గతంలో 6 మంది ఇండియానాలిస్ ప్రాంతంలో మరణించిన గతి ఎవరికీ
పట్టాని మా భావం. దీన్రిై మేము ఒక ఫ�ండేషన్ సుస్థిర పరిచి ఆరోగ్య పద�తులు
వెరుగుపర్చిదలిచి మాకు జరిగిన దుస్థితి మరెవవారికీ రాకూడదని మా పరిస్థితి ఆసప్రతిలో
దుఃఖకరంగా నుండగా ఎందరో అపరిచితులు మా భడడ్ల్రై భారంతో ప్రార్థించేవారు.
నేటికీ సంఘటన జరిగి మాడు సంవత్సరాలు గడిచినను, నా భార్య నేను రెసాటరెంట్లులో
భోజనం చేయు సమయంలో ఎవరో అపరిచిత వ్యక్తి సమీపించి అయయా మీ భడడ్ల
గార్చి ప్రమాదం జరిగినపపటి నుండి నేటి వరకూ ప్రార్థిస్తూనే ఉన్నాను అన్నారు.
మేము వారికి ధన్యవాదాలు తెలిపాము. దేవుని అద్భుతమైన ప్రేమ వల్ల అందరి ప్రార్థనల
పఘలితంగా అద్భుత చిన్నారులుగా పేరు పొందిన నా భడడ్లనుబట్టి దేవుని స్తుతిస్తాను.
కేవలం ప్రార్థనాశక్తి వల్ల నా బిడ్డలు బ్రతికారని నా దృడిడ విశ్వాసము. ఒకొకకకసారి
నా బిడ్డలున్న గదిలోనికి ప్రవేశించి వారు పుట్టినప్పుడు నా రెండు అరచేతుల్లో నంచుకున్న
రోజుల్లో అతి చిన్న వారిగా నున్నారు. ఆ రోజుల్లో నేను పొందిన అనుభవం జ్ఞాపకం
చేసుకొని, వారు పెద్ద వారెై ఆరోగ్యంగా నిద్దలో నుండగా చూచి దేవుడు రక్షించిన
విధానం బట్టి దేవుని స్తుతిస్తాను. నేడు మేము అతి జాగ్రతతలు తీసుకోవలసిన సంస�ల
నేరపరుచుట ద్వారా అనేక పసి బిడ్డలు రక్షింపబడుచున్నారు. ఇది కేవలము నా చిన్న
భడడ్ల ఉనికి వలననే జరిగింది. ఎవరెైన మానవ శక్తితో ఎన్నో కార్యక్రమాలు
చేపటటవచ్చును. కానీ మానవ శక్తికి అతీతమైన గొప్ప దైవ శక్తి ఉంది. నేను ఆ దివ్య
బూదిగంత ప్రభుని సాక్షులు
శక్తిని ఆ్రశయిస్తాను. ఎన్నట్రిైనా ఆ దేవుని నమ్ముటలో ఘనపరచుటలోనే గొప్ప కార్యాలన్నీ
అసాధ్యాలు సుసాధ్యాలుగా మార్తాయని నా దృడిడ విశావాసం. ఎన్ని పెడదారులు త్రొకికనా
చివరకు తప్పిపోయిన కుమారుడు తండ్రిని చేరాడు.
రోమా 5:3,4,5 "్రశమ ఓరుపను, ఓరుప పరీకషను, పరీకష నిరీక్షణను కలుగుజేయనని
ఎరిగి శ్రములయందు అతిశయింపడుదము ఈ శ్రములో పరిశుదా�త్మ యందు
అతకబడినవారవెై సకల �శవార్యం గల వారమగుదుమని నమ్మాలి. ఆత్మీ వర్థిల్లాలి
అన్ని విషయాల్లో వర్థిల్లగలము. మన అవసరాలలోనే ఆ్రకందన ఉందా? మన ఆత్మ
ఎంత బరువుందో ఆత్మల పోషణ్రై జాగ్రతత వహించాలి. దేవుని కొర్రై దప్పి నీటి
వాగుల కొర్రై ఆశించిన తృష్ణ గలవారవెై ఇతరుల కేషమాన్ని కాంక్షిస్తూ విశావాస్ జీవితాన్ని
క్రీస్తుపై ప్రతి భారము పెట్టుట ద్వారా అసాధ్యాలన్నీ సుసాధ్యాలుగా మార్చగము. అట్టి
ధన్యత మీకు లభించాలని నా దీన ప్రార్థన. నేను సినిమా రంగంలో ఎంత ప్రగతి
సాదిించిననా అదంతా దేవుని హాసతము నాపై ఉండుటయేనని నా నమ్మకము. అందరము
దేవునిపై ఆధారపడుదాం. దేవుని కృప అందరిలో ఉండుగాక ఆమెన్!
ఈ కష్టాలు, బాధలు, కరి�న శ్రములు, అవమానములే కలిగన వేళ్, నీ కొర్రై మరణించిన
ఆ యేసు ప్రేమను తలపోయుమా! అలపకాల శ్రముల పిదప, ప్రేమతో నింపును నా
ప్రభువు"
అద్భుతంగా ప్రాణం పోసి నా పాపను
బూదిగంత ప్రభుని సాక్షులు
నా క్రీస్తు బ్రతికించారు
- సుపర్న, అవెరకా
నా పేరు సుపర్న. నా భర్త అవెరకాలో ఉద్యోగి గనుక అవెరకా వచ్చాను. నా
వివాహా జీవితానికి సంతానం పరిపూరాణనందం ఇస్తుందని ఆశతో కని పెట్టేదాన్ని అది
నవంబరు 9వ తేదీ 2010వ సంవత్సరం ప్రతి పరిస్థితిలో ఆసప్రతిలో పరీకషలు జరుపుట
పరిపాటిగా నుండగా రెండవసారి అట్రాస�ండు రిపోరుటన్రై 20 వారాల తర్వాత ఆసప్రతికి
వెళాిము. ఆ సమయంలో ఆడ పిల్లగానీ మగ పిల్ల గాని చెప్పారు. చాలా ఆత్రంగా
ఎదురుచూస్తున్న సమయంలో సరిగాగ చెపపలేకపోతున్నాము. స్పష్టంగా లేదని చెప్పారు.ఇక
గంట తర్వాత మరలా వచ్చాము. మరలా పరికషా సమయంలో ఆడ పిల్ల అని చెప్పారు.
నా గండె వేగంగా కొట్టుకోసాగింది. అట్రాస�ండులో తీసిన ఎక�్సర పటాలు మా
చేతికివవాగా జాగ్రతతగా గట్టిగా పట్టుకున్నాను. డాక్టును కలిసి సంప్రదించాము. నాకు
తెలిసిన జ్ఞానమును బట్టి ప్రసవ సమయంలో ఈ అనుభవం జరగనై యంటుంది
కదా! వెంటనే పసయింట్ పీటర్స డాక్ట్లతో సంప్రదించాను. ఎందుకనగా తర్వాత ఏమ
చెయయాలో వివరాలు తెలసుకోదలిచాను. నాకేమైనా ప్రమాదం సంబభవించబోతందా?
నేను భడను కోలోపతానా? అపపటికే వెల్లగా లోపల పాప గోళ్ళతో గీరిన భావం
కలిగింది. నా భర్తతో తెలిపాను. పాప గోళ్ళు తపపక పెద్దవై యంటాయండి అన్నాను.
వెల్లగా దేవుని ప్రార్థంచాను "ప్రభువా, నన్ను నా భడను రక్షించు. నా ప్రథమ భడడ్
నాకు కావాలి. ఎన్నో కోరికలతో నిలిచాను. నీవునోఅనే జవాబు నాకివ్వాలని కోరుటలేదు.
నీవే సమసతమా నీ చిత్తంలోకి తీసుకోండి. ఇదే రీతిగా నీ సహాయాన్ని కోరుకుంటున్నాను
అని దేవుని ప్రాధేయపడాను. నేను పసయింట్ పీటర్స ఆసప్రతిలో చేరాను. నా గర్బు
సంచి సరిచేయాలని దానికి కుట్లు వేయవలసి యంటుందన్నారు. నా పరిస్థితి చాలా
అరుదుగా ఉండే స్థితిగా తోచింది. అది నవంబరు 10వ తేదీ 2010. నన్ను పూర్తిగా
పడకపై ఉంచారు. రెండు వారాలు గడిచాయి. మరలా అట్రాస�ండ్ జరిగింది. నా
గర్బు సంచిలో తేడాలు గ్రహించి నాకు పిచ్చ్రికపోతందా? ఈ పరిస్థితి నన్ను తప్పించండి
ప్రభువా అని ఎలురగత్తి ప్రార్థించాను. ఎందుకో అంతర�తంగా నాలో గొప్ప శక్తి ప్రవేశించి
నన్ను ఉత్సాహాపరిచింది. ఆపతాకలములో వెుు” పెట్టినప్పుడు ఉతతరమస్తానన్న దేవుడు
బూదిగంత ప్రభుని సాక్షులు
నాకు ఇవ్మానుయేలుగా తోడుగానున్న భావం కలిగింది. ఎన్నో మలుపులు మారుపను
నా గర్బుంలో జరిగిపోవుతున్నాయి. నన్ను పూర్తిగా పడకకే అంకితం చేసేశారు.
23 వారాలు గర్బుంలో నుండగా ఆసప్రతిలో పడక నుండి లేచి రెండడుగులు
వేయాలని ప్రయత్నించగా జారెడు కుర్చీి తెచ్చి నన్ను ఈ రీతిగా తిరిగాలని పరిమతం
చేసారు. ప్రభువా, సమసతను నీ సావాదీినంలో ఉంటాయి గనుక నేనేమీ
చింతించాలనికొనుట లేదని ప్రార్థించి నిబ్బరంగా కనిపెటట సాగాను.
ఈ రీతిగా డిపసంబరు 2వ తేదీ నా పుట్టున రోజు వేడుక గురుతగా ఎన్నో బైలాన్స
తెచ్చి నర్స నాకు శుభకాంకషలు తెలిపింది. పుట్టిన రోజు కేక� తెచ్చారు. ప్ర్రపథమంగా
నా పుట్టిన రోజును ఆసప్రతిలో జరుపుట నాకు చాలా వింతగాతోచింది. నా భడడ్ నా
కడుపులో ఉందన్న సత్యం నన్ను అత్యంత ఆనంద బభరితురాల్ని చేసింది. మరొక
రెండు వారాలు గడిచాయి నా కడుపులో నొప్పి ఆరంభవెైంది. ఆ రాత్రంతా నాకు
వ్రిశాంతి కరువైంది. నాకు తోడు నా తల్లి ప్రతికషణం నాతో ఉంది. 25 వారాలు
గడిచేసరికి నాకు గర్బు సంచి తెరచుకొని డెలివరీ జరికగ పరిస్థితి ఎదురొకనవలసి
మందులు ద్వారా రెండు రోజులు నొపపులు ఆప �చారు. నేను 40 వారాలన్నా
ఆగాలని డాక్ట్లను బ్రతిమలాడాను. నా కడుపులో బిడడ్ లోపల నిలిచే పరిస్థితిగా లేదు.
25 వారాల 3 రోజులకు నా భడడ్ బయట ప్రపంచంలోకి ప్రవేశించింది. నాకు ప్రసవ
సమయం చాలా ముందుగా జరుగుట వల్ల అతి చిన్న భడడ్గా తకుకవ బరువుతో నా
పాప 690 గ్రాముల బరువుండుట అతి ఆశ్చర్యమైన వింతగా నాకుతోచింది. నాతో
ఎవరున్నారని ఆశ్చర్యంగా అడికరేస్రికి నా చిన్నభడడ్ కేక వినిపించింది. "నీ పాప సవ్యంగా
ఉంది. అందుకే కేక వినిపించింది విన్నావు కదా! అని డాక్టు తెలిపారు. నేను ఆతృతగా
ఉండుట నా భడడ్కు తెలిసిందేమోనని తలంచాను. ఆ చిన్న పాను �సియు చిన్న ప్రిల్లలకు ఎన్�సిడబ్ల్యు ఇవో నెటన్ �సియులోనంచారు. నా భడను నా నుండి దారంగా
ప్రత్యేక స్థలంలో ఉంచగా నేను విజటరుగా దర్శంచ వలసి వచ్చింది. నా చేయి
చాచియంచగా నా వ్రేలు గట్టిగా పట్టుకుంది. నా జీవితంలో అతి చిన్న పాపను నేను
చాడలేదు. కేవలము ఒక ప�ను 9 �నసులు బరువుతో సజీవంగా నిలిచింది.
హాల్లెలాయా. ఆ పాపకు ఎన్నో టయాబులు, వైర్లు అమర్చారు. నా గండె బరువెకికంది.
నాకేమీ అర్థము కాలేదు. ఆ ఖంగారులో డాక్టర్లు ఏదో చ్పెేెవారు నాకు అర్థమయేయది
బూదిగంత ప్రభుని సాక్షులు
కాదు. నా పాపను బట్టి నేను నా భర్తతో పాటు మాతో ఉన్న నా తల్లి ప్రార్థనల శక్తితో
ఏమీ ప్రాణాపాయం లేకుండా సజీవంగా నుండుట కేవలం ఒక గొప్ప అద్భుతమే.
పరవాతా రోహాణములో గమ్యం చేరని ప్రయాణంలో నన్నట్ల భావించేవారము.
సాధారణంగా పిమోచూర్ బేభలందరికి ఎన్నో అవరోధాలైదురముతాయి. వారికి ప్రతి
దినము ఒక పరీకషా కాలము. ప్రతి భడడ్ పరిస్థితి విభిన్నంగా ఉంటుంది. ఇదే నేను
గ్రహించిన సత్యము. ఈ స్థితిలో నన్న తల్లులకు నర్సులు డాక్టర్లు చ్పెేె వివరాలన్నీ
కొన్నిసార్లు సహాయ పేవి కావు. నేనయితే కేవలము మౌనంగా దేవుని ప్రార్థించుట
కనిపెట్టుట నేరచుకున్నాను. ప్రభువా, ప్రతిదినము నా భడను సజీవంగా నిలిపి,
ఎదురొకంటున్న అన్ని అవరోధాలు అదిిగమంచి విజేతగా సజీవంగా నిలపండి అని
ప్రతి దినమా దీనంగా ప్రార్థించేదాన్ని. ప్ర్రపథమంగా కాళ్ళు చేతులు చాలా తవారితంగా
కదిలించే నా చిన్నారి పాపకు నర్సులు నిక్నేవ్సు పెట్టేవారు. ఆ తర్వాత క్యూట్
అందగతెత అనేవారు. ఈ రీతిగా చాలా ముద్దుగా చూచేవారు. సరిగాగ 45 రోజులుగా
ఎన్నో టయాబులతో శ్రమంతా ఓర్పుగా సాకులు చ్పెేె స్థితి లేక నా చిన్నతల్లి బభరించింది.
ఒకొకకకసారి నా కళ్ళల్లోకి వెురుపు వెరసినట్లు చూచేది. అదంతా చిత్రంగా తోచేది.
ఎన్నోసార్లు రక్తము ఎకికంచ వలసి వచ్చినా మౌనంగా బభరించింది. ఆ చిన్న భడడ్
ఎన్నో సవాళ్ళన్నీ ఎదురొకనవలని ముందే తెలసుకొన్నదా? అని నేను ఆశ్చర్యపేదాన్ని.
ఒక తల్లిగా నా భడడ్ పడుతున్న వింతైన బాధలు శ్రములు బభరించుచున్న స్థితి చూస్తూ
చాలా దు'�ంచేదాన్ని. నేను మామాలు తల్లిగా లేనా? ఎన్నో శ్రములు ఎదురొకంటున్న ప్ర్రిమోచూర్ బేభకి తల్లిగా నా వింత ప్రయాణం ఆందోళ్నకు గురెై సుదీర� నిరీక్షణతో
కూడిన శ్రము కాలము. సరిగాగ 3 నెలల 4 రోజుల తర్వాత నా భడడ్ నాతో మా ఇల్లు
చేరింది. ఈ 95 రోజుల సుదీర� కాలం అసమానమైనది. ప్రతి అడుగులో ప్రభుని
హాసతం మా యాతలో ఉంది. సరవాశక్తిమంతుైన సృష్టికర్తకు అన్నీ సాధ్యము కాగలవు.
అసమాన అదివాతీయ దేవుడు తన గప్పిలి విప్పి తన ధన నిదిి నుండి అన్ని �శవార్యాలను
వాగ్దానాలను నెరవేర్చగల సమరు�డని అనుభవ పూర్వాకంగా నేర్చుకోగలిగానని
సాక్ష్యమస్తున్నాను నా పాప వెుుదటి పుట్టిన రోజు అతి తవారగా రాబోతుంది. ఆమె అతి
శ్రీఘంగా తన ప్రగతి పెరుగుదలతో వెైలు రాళ్ళను ఎదురొకంటుంది. అత్యంత అదిిక
స్థానంలో నన్న ఘనమైన దేవునికే స్తుతి మహిమా సదా చెల్లును గాక! మా చేతుల్లో
బూదిగంత ప్రభుని సాక్షులు
నిండుగా నవువాతా, తృప్తిగా ఆహారము తింటా ఆరోగ్యంగానున్న నా భడను రో�
చాస్తున్నప్పుడు నా భడడ్ పుట్టిన స్థితి జ్ఞాపకం చేసుకొని చాలా ఆశ్చర్యపడతాను.
నమ్మలేని నిజమా? ప్రతి దినము నా కళ్ళముంది. వెదిలే అద్భుత కార్యంగా నేను
దేవుని స్తుతించక మానను. హాల్లెలాయా. దేవుడు అద్భుతకరుడ,. ఆశ్చర్యకరుడు,
బలవంతుైన తండ్రి, నితయడు, సమాధానకరత లైకికంచలేని సోత్రతం నీకే దేవా నేనెప్పుడు
పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలుల్రై సోత్రతాలు చెల్లించెదను.
ఆమెన్! హాల్లెలాయ.
అన్ని సమయాల్లో ఆదుకున్న ఆపద్బాుందువుడే
బూదిగంత ప్రభుని సాక్షులు
నా రక్షకుడు క్రీస్తు
- జాన్ మణికుమార్, అవెరకా
కీర్తనలు 91:14 ""అతడు నా నామము అవెరకా ఎరిగిన వాడు గనుక నేనతనిని
ఘనపరర్చిదను అతడు నాకు వెుు”పెటటగా నేనతనికి ఉతతర మచ్చెిదను" ప్రభువు కృపలో
మీకు నా శుబభములు.
బాల్యము :
నా బాల్యము ఆంద్ధప్రదేశ్లో గంటూు జిల్లా నర్సరావుేపటలో సేలేవాషన్ ఆర్మీ
పాసుటరుగా నన్న జకర్యా గారు, ఉషా రాజు గార్లు మా తల్లిదండ్రులుగా నేను జన్మించాను.
నాకు ఒక సోదరి ఒక సోదరుడున్నారు. ఆయా }ర్లు ఉద్యోగ రీత్యా తిరుగుట వల్ల నా
విద్యాభ్యాసము బాపట్ల చెనాపరు, హెైాదరాబాద్ ప్రాంతంలో జరిగింది. చివరకు
ఇంజనీరింగ� దిగివాజయంగా పూర్తి చేయగలిగన కృప దేవుడిచ్చారు. బాల్యంలో నుండి
క్రీస్తు నన్ను ప్రత్యేకించుకోని ఆయన అద్భుత స్వస్థత ద్వారా నన్ను కనికరించారు.
నాకు బాల్యంలో 8వ ఏట నాకు పకషవాతము వచ్చింది. ఒక కన్ను ముసినా రెండ
కన్ను తెరుచుకొని వుండేది. (బైల్ల పాలసీ) అంటారట. ఒకరోజు అమ్మ నాకు యేసు ప్రిలుచుచున్నాడు. మాస ప్రతికనిచ్చి చదువుకోమని ఇచ్చింది. విశావాసంతో ఆ సాకషాలన్నీ
చూచి నా తలక్రింద పెట్టుకొని ప్రార్థన చేసుకొని విశావాసంతో నిద్రపోయాను. సజీవుడైన
క్రీస్తు నన్ను దర్శించారు. ఆయన నాకు నా పసి వయస్సులోనున్న క్రీస్తు నన్ను స్వస్థపర్చిన
నాటి నుండి నేటి వరకు అచంచల విశ్వాసముతో ప్రార్థిస్తూ దైవ వాక్యం చదువుతా
మంచి విశ్వాసుల స్నేహితులతో నాన్న గారి పరిచర్యను గౌరవిస్తూ నా ఇంజనీరింగు
ముగించాను.
నా తమ్ముడు డిప్లవెాలో చదువు ముగించాను. నేను అవెరకాలో పైచదువులు
చదివి స్థిరపడాలని ఆశ ఉండేది. దానికి తగిన పరీకషలు ్రశద�గా చదివి మంచి మారుకలతో
ఉతీతరుణడయయాను. అవెరకా ప్రవేశానికి వీసాలభించాలంటే ఆర్థిక సోతమత ఉండాలి.
లేదా విద్యార్థిలోను బ్యాంకు వారి ద్వారా పొందాలి. మా నాన్న సామాన్య పాస్టరుగా
నన్నందన నేను చదివింపలేనని చెప్పారు. నేను విశావాసంతో ప్రార్థించి మారుకల
బూదిగంత ప్రభుని సాక్షులు
ద్వారా బ్యాంకు లోనా లభించగా అవెరకా ప్రవేశానికి అర్హత లభించింది. ప్ర్రపథమంగా
నా స్నేహితులన్న ప్రాంతం లాగ�వేగస్ చేరాను. విశావాసులైన స్నేహితులు సహాయపడ్డారు.
వెుుదటి పసమస్టు వరకు డబ్బులు సరిపోయాయి. నా అవెరకా జీవితంలో ఎప్పుడు
డబ్బులు సరిపోతాయో లేమోనని బభయంతో దేవునికే అవసరాలు తీర్చిమని
ప్రార్థించేవాడిని. యేసేబు పట్ల పొతీపఘరుకు దయ కలిగన రీతిగా నా ప్రొపెఫసరుగారు
నాపై దయతో ఉద్యోగం చూపించి దిన సహాయం అందించారు. అత్యవసర పరిస్థితిల్లో
10 రోజుల్లో ధన సహాయం లభించుట అద్భుతము. నేను విశ్వాసములో స్థిరపడిన
తర్వాత నమ్మి బాపీతస్మం పొందుటను గార్చి ప్రార్థించి, దేవుని ప్రత్యేక నడిపింపులో
నీటి బాపీతస్మము అవెరకాలో తీసుకొన గలిగాను. నా ఆత్మీయ జీవితానికాముద్ద వలన
గొప్ప శాంతి నెమ్మది కలిగాయి. దీనప్రియక్క నా ఆత్మీయతకు సహకారిగా సహావాసంలో
నండగా నయాజైర్సీలో ప్రార్థనా గంపు పసల్ ఫోను పరిచర్యలను పరిచయం చేసింది.
తెలుగు సంఘం రావేలో నిర్వాహించే కార్యక్రమాల్లో పసల్ ఫోన్ ప్రార్థనా సమయం
రాత్రివేళ్ గనుక నాకు అనుకూలంగా ఉండేది. ఎందరో ప్రముఖ ప్రసంగీకుల ప్రసంగలు
నాలో జీవాన్ని పోశాయి. ప్రార్థన, వాక్యము, సహావాసం, పరిశుదా�త్మ కన్నీటి ప్రార్థన
అవసరము, యెహోవా నా బలముగా ఉన్నావని చెప్పు సందేశాలు న్రాంతో ఆత్మీయ
బలాన్నిచ్చాయి. వాక్యం తర్వాత కొందరి విశ్వాసుల ప్రార్థనలు నాకు ప్రార్థనావెళు
కువలను నేరాపయి. విజ్ఞాపనా ప్రార్థనలలో ఇతరుల అవసరతల కొర్రై కన్నీటితో
భారంతో ప్రార్థించగా ఎన్నో ప్రెయిజ్ రిపోరుటలు ప్రోత్సాహాన్నిచ్చాయి.
పసల్ ఫోను ద్వారా నేను నేరచుకున్న సత్యాలు మరువలేనివి. నాకు ప్రభావితం
చేసిన ఒక వాక్యము వివరించాలని నా ఆశ. అది విశ్వాసులందరకు ఉపయోగ యకాతలు.
112 కీర్తన ధ్యానంలో ఆశీర్వాదానికి యోగ్యలు. దినయలు ఎలా ఉంటే ఆశీర్వాదం
పొందగలము.
112.1- బభయము, బభక్తి అవసరము.
112.2- వారి హృదయము యెహోవాను ఆ్రశయించి బ్రతకుతుంది. పెద్ద చిన్న
విషయాలలో ఆధారపడలేరు.
బూదిగంత ప్రభుని సాక్షులు
112.3-వారు దైవ లకషణాలు కలిగయంటారు. వారు కటక్షము వాత్సల్యము, నీతి
కలిగయంటారు.
నేచుర్ ఆపఫ్ ఆశీర్వాదాలు 7 రకాలున్నాయి
12:1- దేవుని ఆజ్ఞలను బట్టి అదిికముగా ఆనందిస్తారు. (కీర్తన 1:1, 1 యోహా.
5:3)
12:2 - వారి పిల్లలకు ఆశీర్వాదం కలుగుతుంది. తనదంతరం ధనయలు
12:3 - కలిమ సంపద ఉంటుంది. అవసరాలు తీర్చబడతాయి.
12:4 - నీతి నిత్యము నిలుచును. �శవార్యం చొపపున ప్రతి అవసరం తీర్చబడతుంది.
చీకటిలో వెలుగు పుడుతుంది.
12:5 - గాడాంధకారంలో బభయం లేదు
12:6 - దుర్వార్తకు జడియుడు, మనలో నన్నవాడు గొప్పవాడు.
12:7 - అతని కొమ్ము హెచ్చింపబడును. ఘనత వస్తుంది.
బాల్యము నుండి నేను ప్రార్థించుటలో దేవుని ప్రేమించుటలో ఇష్టత చూపించే
నాకు ఈ సహావాసం ఇంటిని మరిపిస్తూ అందరూ ఆంటీలు, అన్నలు, అకకలు, అంకుల్
గార్లు బంధు ప్రేమలో నన్ను ఆప్యాయంగా పలకరించుట అత్యానందాన్ని కలిగంచేది.
ఈ మంచి ప్రేమకు ఆకరి�ంపబడి క్రిస్టపఘర్ బండారీ గారు సతీమణి పెర్సిస్ అకక ప్రిలుపుతో విజయు గారిని పరిచయం చేస్తూ నయాజైర్లీకి నన్ను ఆహావానించారు. మంచి
సంఘ సహావాసం ప్రేమతో సులోచనాంటీ మేరీ పటాటభి గార్ల అభిమానంతో నేను
కొంతకాలం స్థిరపడాను. కొంత కాలం ఖాళీగానే ఉన్న తర్వాత 3 నెలల అనంతరం
వీసా పొడిగించుట ద్వారా దేవుడు అపార ప్రేమను చూపాడు.
కాలేజీలో 9 వేల డాలర్లు ఖరచును రోజుల్లో పూర్తిగా సహాయము దొరికింది. 6
వేల డాలర్లు అదనపు డబ్బు అందిస్తూ 6 నెలలు అదనపు కాలమునకు ఒక ప్రొపెఫసరు
గారు సహాయమందించారు. డబ్బుకేమీ ఇబ్బంది కలుగకుండా దేవుడే తగిన వ్యకుతల
ద్వారా పోషించారు. అనుదినము నాతనముగా దేవుని వాత్సల్యము ప్రార్థనా పసల్
బూదిగంత ప్రభుని సాక్షులు
సమయం ద్వారా కాక ప్రొపెఫసర్ గారి ద్వారా ఆర్థిక సహాయము అందించి అవెరకాలో
నా జీవితం విజయవంతమగుటకు నా విశ్వాసము ప్రభువు అంగీకారించుటయేనని
సాకషమస్తున్నాను. నా వలై విద్యార్థులుగా వివధ సమస్యలలో నలిగిపోతున్న వారిటప్ల
భారం కలిగ, స్నేహితుల ద్వారా వరకొందరి స్నేహితులతో ే్నేహాం కొందరిని చేరచుకొని
నేనే ప్రత్యేక ్రశద�లో శనివారము యవవానస్తుల కొరకు ప్రత్యేక ప్రార్థనా సమయాన్ని
ఆరంభించుటకు ప్రభువే సహాయం చేశారు. అందరా నా తోటివార గనుక మా
అవసరాలే సవాచ్చుగా దేవుని సన్నిదిిలో తెలిపి ప్రార్థించుట చాలా ఆసక్తికరంగా
సాగిపోతుంది. పాటలు పాడుట, కివాజ్ జరిపించుట ముఖ్యంగా ఒక అరగంట వాక్య
ధ్యాన్రంై జాన్ బ్రదరన ప్రసంగాలు మమ్ములను ఆధ్యాత్మికంగా ఎంతో శక్తివంతమైన
విశ్వాసులనుగా మార్చగలుతా ప్రభుని కృప. ఎన్నిక లేని నన్ను స్వస్థపర్చి, సవారంతో
మాట్లాడి నన్ను మంచి విద్యావంతునిగా అవెరకాలో ఇంజనీరింగ� నిలిపి గొప్ప
సహావాసమచ్చిన క్రీస్తునకు నేనేమవవాగలను. పాపము చేరనీయక శోధన నుండి క్రీస్తు
తప్పించి పరిశుద�ంగా జీవించే ధన్యత నాకిచ్చారు. నేటి యువతీ యువకులంతా నా
జీవితంలో అద్భుత సహాయాలు పొందగలిగనట్లే ప్రార్థనా విశావాసం ద్వారా క్రీస్తులో
నిలిచి సాగిపోవాలని ప్రార్థిస్తూ నా ఈ చిన్న సాక్ష్యం ప్రభువు దీవించాలని ప్రార్థిస్తున్నాను.
ఆమెన్!
కన్నాలునెత్తి పైరును చూడు కోయగలేరవవారా ఓ సేవకుడా ఓ యువతీ తినుచు ప్రతాగుచూ సు�ంతవా!