Chapter 2 of 10

యేసే పాపుల రక్షకుడని నవ్మాను

బూదిగంత ప్రభుని సాక్షులు

యేసే పాపుల రక్షకుడని నమ్మాను

- చ్రంద�ల, నేపాల్

"దానియేలు నీవు బహు ప్రియుడవు" (దానియేలు 10:11)

నేను నేపాల్ దేశంలో ఉన్నత కులంలో జన్మించాను. నా పేరు చ్రంద�ల. మా

తండ్రి ఆస్థాన పురోహితుడు. నాకు బాల్యములోనే వివాహాము జరిగింది. దురదృషటవశాతతు

భర్త చనిపోయారు. ఆ రోజుల్లో ఆచారాలను బట్టి విధవలకు తలవెంట్రకలు కత్తిరించి,

తెల్లచీర కటటబైట్టి, శ్రించబడిన స్రీతగా భావించేవారు. ప్రేమ ఆదరణ కరువైంది.

ఆప్యాయతలను వెదకుచు, ఆత్మశాంత్రిై ఎన్నో పుణ్యకేష్రతాలను దర్శస్తూ, పుణ్యనదులలో

మునుగుచూ పాపాల్ని, శాపాల్ని పోగొట్టు కొనుట్రై అనేక దేవుళ్ళను పూజించసాగాను.

చివరకు భార్త దేశమంతా ప్రయాణం చేశాను.

పుణ్యం లభిస్తుందనే భ్రవుతో సకల శ్రములను సహించాను. గంగానది పూరీవాకుల

నుండి గొప్ప మహిమగల పుణ్యనదిగా భావించి, అందు మునిగితే పాపాలన్నీ

పరిహారింపబడాయని నేను దృఢంగా నమ్మాను. నా ఆశ నిరాశ� అయింది. కాళ్ళకా

దేవి యెదుట బభక్తి ్రశదా�శకుతలతో సాగిలపడాను. అనేక పేలకు అన్నదానము చేశాను.

మా నాన్న గారు మేకను దేవికి బలిగా అర్పించారు. ఏదైనా నా ఆత్మకు శాంతి

లభించలేదు. చివరకు పూరి పటటణము చేరాను. పూరీ జగన్నాథద సావామ భారతీయులకు

పూజ్యనీయుడు గనుక ఆ విగ్రహానికి పూజచేశాను. బభక్తి పారమశ్యంతో జగన్నాథద సావామ

ర్థాన్నిలాగుతా ప్రమాదవశాతాత మా నాన్న దాని క్రింద చక్రాల భారానికి పడి నలిగి

మరణించాడు. చాలా దు'�ంచాను. ఒంటరిగా కొన్ని వందలవెైళ్ళు పాదయాత

కొనసాగించాను. శ్రీలంకకు పోయి ఆ దేవాలయంలో శ్రీరాముని విగ్రహానికి బభక్తితో

పూజలు చేశాను. మనశ్శాింత్రిై ఒక సాధువును కలిశాను. సుఖాసకత జీవితానికి సవాస్తి

చెప్పి శరీరాన్ని శ్రములపాలు చేసుకుంటేనే గాని ఆత్మశాంతి లభించదని ఆ సావాముల

వారు నాకు సలహాయిచ్చారు. ఆయన ఉపదేశానుసారము నేను కాషాయ వస్ర్తాలు

ధరించి విబూది పూసుకొని పగటి సమయమంతా �దు అగ్నిగండముల మధ్య కూరచుండి

జపము చేస్తూ గడిపాను. రాత్రి సమయంలో చన్నీటితో నిలబడి 108 మంది దేవుళ్ళ

పేరులను వెయియమార్లు స్మరిస్తూ మాడేండ్లు వ్రతము చేశాను. దీనివల్ల శాంతి లేక

బూదిగంత ప్రభుని సాక్షులు

పోయినా మగ్నపూర్లో ఒక ఆశ్రమంలో అనేక శిష్యులకు ఆత్మశాంతి సాధనా విధానాన్ని

గార్చి ఉపదేశిస్తూ గడిపాను.

సరపము సృష్టించిన సృష్టికరత చూపులు సంవత్సరాది నుండి అంతము వరకు

కనుదృష్టితో గమనించి రక్షణ ప్రసాదించుటకు ఇష్టపడి అందరూ దేవుడందించే ఉచిత

కృప గల రక్షణానుభవం ద్వారా పరలోక వార్సులను చేయుటకు ఆశిస్తారని నేను

తవార్లో గ్రహించాను. ధన ధాన్యాలను ధర్మం చేశాను. గోదానము చేశాను. ఎట్టి

పుణ్య కార్యాలు చేసినను నిజమైన శాంతి లభించలేదు. నెమ్మది కలుగలేదు. నిష్టతో

అనేక దేవతలకు అకుంరి�త దీకషతో పూజలు చేశాను. శ్రీ రాముడు నా కిష్ట దైవము.

ఒకసారి బదరీనాధ దేవాలయాన్ని చూడాలని ఆశించాను. బంగారముచే పొదగబడిన

బదరీనాధ దేవాలయ గోపురాన్ని చూచి ప్రమానందబభరితురాలనై తన్మయతవాం చెందాను.

అకకడైనా బభగవంతుడు ప్రత్యకషముకాగలడని ఆశించాను. సావామకి సాషాటంగపడాను.

ఆత్మశాంతి కరువైంది. కాశీయాత చేశాను. ఎన్నో తీర్థ యాతల తర్వాత అలసిసోలసి

నేపాల్ చేరుకున్నాను.

శ్రీరాముడు, శివుడు, కృషణడు వెుుదలగు ఇష్ట దైవముల పేరున వేరవారు దేవాలయాలను

కట్టించాను. అందునిమతతం ధాప, నైవేద్యములను పెడుతూ గడిపేాన్ని సువార్త

బోదిించు వారి పాదములు సుందరములు. క్రీస్తు ప్రేమ బలవంతము చేయగా ఎందరో

దేశాన్ని సుఖనుభవాన్ని త్యాగం చేసి అన్యదేశాలలో శ్రములు సహించి క్రీస్తును గార్చి

వివరించి రక్షణానుభవముదించుటకు ప్రయాస పడిన మషనరీ నా దగ్గరకు వచ్చి

యేసు క్రీస్తును గార్చి బోదిించారు.

క్రీస్తు మన దోషాలు కషమస్తారు. కరుణా కటక్షము గలవాడు. దయాదాకిషణ్యపూరణడు.

కోప పడనివాడు. దీర�శాంతుడు, కృపా సమృది�గలవాడు, జాలి గలవాడు,

పాపపరిహారకుడు, యెహోవా అందరికీ ఉపకారి, సకల మానవుల పాపముల కొరకు

యేసు క్రీస్తు సిలువలో మరణించాడనియు, యేసుక్రీస్తు ద్వారా పాపకషమాపణ ఉ

చితముగా దొరుకునని ఆ మషనరీలు నాకు బోదిించగా దానిని తకషణము నమ్మాలనే

ఆశ కలిగింది. వెంటనే బైబిలు గ్రంథదము అడిగి తీసుకొని చదువుట ఆరంభించాను.

దేవుని వాక్యము రెండంచుల ఖడగము. ఆయన వాక్యము నా పాదములకు దీపము.

నా త్రోవకు వెలురగై మోకషమునకు మార్గము చూపింది. యేసే రక్షకుడని నమ్మాను. నా

బూదిగంత ప్రభుని సాక్షులు

గత పాపాలకు కషమాపణ పొందాను. నా హృదయాన్ని సమర్పించుకున్నాను. నా ఇంటి

వారంతా స్నేహితులు, సన్నిహితులు అంటరానివారితో కలసి మన బ్రాహ్మాణ గౌరవాన్ని

మంటకలిపినందన అవమానం జరిగిందని భావించి హేాళ్న చేసి వెలివేశారు. నేను

నా గతానికి మరణించి క్రీస్తు జీవంతో లేచాను. నాతన జీవితం జీవిస్తూ క్రీస్తే దేవుడని

సాక్ష్యమిస్తూ నా శ�షజీవితము గడపాలని నిరణయించుకోగలిగాను. క్రీస్తు బభకుతల

సహావాసాన్ని వెదకి వారితో క్రీస్తును ఆరాదిించసాగాను. నా వలై సత్యాన్వేషణలో

నన్న అభాగ్యలకు }రటనిస్తూ, విధవరాళ్ళ దీన స్థితిని గ్రహించి, అనాధలకు,

అభాగ్యలకు అండగా ఉండి ఎన్నో సేవలు చేసే కార్యక్రమాలు చేపట్టి ఆనందించాను.

అనేక ఆత్మలను ప్రభువు చెంతకు నడిపించాను. క్రీస్తే సర్వాదిికారి, క్రీస్తే మోకషాదిికారి,

క్రీస్తే వహోపకారి, ఆ క్రీస్తే సిలవాధారి. హాల్లెలాయా ఆమెన్!!

బూదిగంత ప్రభుని సాక్షులు

విద్యాభ్యాసంలో ే్నేహితుని ద్వారా

రక్షకుని కనుగొన్నాను

- పాండియన్, ధర్మలింగం

కీర్తనలు 150:6

"సకల ప్రాణులు యెహాోమాను స్తుతించిదురు గాక. యెహాోమాను స్తుతించుడి"

నా బాల్యమంతా కౌలాలంపూరు ప్రాంతంలో గడిపాను. నాకు డాక్టు చదివే ధన్యత

లభించింది. అదే రోజుల్లో నా తల్లి చాలా వ్యాదిిగ్రసతురాలై ఆసప్రతి చేరి, ఒక వారంలో

మరణించింది. చాలా దుఃఖము బాధ బైంగతో చాలా రాత్రులు ఏడ్చాిను. నాపై

తరగతిలోనున్న సీనియర్లు నన్ను చేరి చాలా ఆదరించేవారు. నేను హిందువుగానే ఉ

న్నాను. నన్ను అతి ఆప్యాయంగా ఆదరించిన ఒక విద్యార్థి రక్రైస్తవ విశ్వాసి. నన్ను ఆ

మతంలో మార్చాలని చాలా ప్రయత్నించేవాడు. వెుుదట్లో చిరాకుపడినను, ఏమాత్రము

కోపము తెచ్చుకొనక చాలా ఓర్పుతో దయతో నాకు క్రీస్తు దయను గార్చి సహానము

త్యాగము, మరణము, అద్భుతాలు గార్చి ఎప్పుడా మాట్లాడుతా ఉండేవాడు. ఎందుకో

అతని ప్రేమతో కరిగిపోయి అతని నమ్మకాన్ని గౌరవించసాగాను. నాకు లేని వెుడికల్

పుస్తకాలు ఇచ్చేవాడు. అవసరాల్లో ఆదుకొనేవాడు. డబ్బులు కూడా అప్పుగా ఇచ్చేవాడు.

అతను వెళ్ళి రక్రైస్తవ సహావాస కూడికలలో క్రీస్తు గార్చి పాటలు ప్రార్థనలు జరికగ

స�లాలకు నన్ను ఆహావానించేవాడు. పిక�నిక్లు, పారీటలు ఎన్నో కార్యక్రమాల్లో అల్లరితో

కూడిన ఆటపాటల్లో నుండి ప్రత్యేకించుకొని ప్రార్థనలకు వెళ్ళివాడు. నా ే్నేహితుడు

వెళ్ళు వెుథదడిస్తు సంఘ ప్రార్థనలు మేముండు స�లానికి 5 నిమషాల దారముగా

నన్నందన నా వలై హిందు మతస్తులు కూడా సరదాగా వేచ్చేవారు. కొన్నిసార్లు

రక్రైస్తవ బభకుతల బోధలలో హిందా ఆచారాలన్నీ దేవుళ్ళను జీవములేవని విమర్శంచేవారు.

అయినను నేను కోపము తెచ్చుకొనక ్రకమంగా హాజరయేయవాడిని. నన్ను పరిచయం

చేసిన రక్రైస్తవుడు ఒకప్పుడు హిందువుగా నుండిన వాడే. పిళ్ళయు జాతికి చెందినను

ఎవరో ప్రభావితం చేయగా రక్రైస్తవుడయయాడని తెలిసికొని చాలా ఆశ్చర్యపడాను. నేను

నా ే్నేహితుని జీవిత గమనాన్ని ఒక ప్రతిక వలై చదివే వాడిని. అతని అలవాట్లు ప్రకమము, బభక్తి విధానము, విధేయత, నమ్రత, సహానం నన్ను ఆకరి�ంచాయి. నన్ను

బూదిగంత ప్రభుని సాక్షులు

ఒకసారి ఆయన గ్రామానికి నన్ను ఆహావానించాడు. వారింట్లో కుటుంబ ప్రార్థనలు

వారి వాక్య ధ్యానాలు వరకొంత వివరంగా తెలసుకున్నాను. మోషే ద్వారా దేవుడిచ్చిన

పది ఆజ్ఞల సారాంశము విన్నాను. యెహాోమా తప్ప వేర దేవుడుండరాని తెలిసింది.

క్రీస్తు సజీవుడు, నిన్న నేడు రపు ఒకే రీతిగా నుండే దేవుడని తెలిపారు. "మీరు సరవా

లోకానికి వెళ్ళి బూదిగంతాలలో సాక్ష్యలుగా ఉండాలని అర్థమయింది. దేవుని రాజ్యము

తవార్లో రాబోతుంది. నిత్యజీవం పొందాలంటే క్రీస్తును రక్షకునిగా అంగీకరించాలనియు,

ఆయనను నమ్మితే సరవా సత్యములోనికి నడిపించగలరని నమ్మాను. క్రీస్తే మారగం

సత్యం జీవం గనుక గొప్ప మంచి దేవుడగు క్రీస్తు అన్ని అవసరాలలో ఆదుకొని

అద్భుతాలు చేస్తారని చెప్పారు. నా ే్నేహితుని గ్రామము ఉతతర మలేషియా ప్రాంతంలో

ఉంది. ఆ ప్రాంతంలో దీవాపాలు చాలా అందంగా ఉంటాయి. క్రిస్మస్ కాలం చాలా

సంబరంగా ఉంటుంది. 3 రోజులు గడుపుటకు ఉత్సాహాం చూపాను.

నా ే్నేహితుని కుటుంబీకుల విశావాసం

:

నా ే్నేహితుని తండ్రి ఒక సంఘానికి పాస్టరుగా నున్నారు. వారికొక పిండి మర

ఉంది. వీరంతా హిందువుల మధ్య క్రీస్తును గార్చి పరిచర్య చేస్తారు. అతని తల్లి

చుట్టు పకకల వారి పిల్లలకు తమళ్ భాష నేరుప ఉపాధ్యాయినీగా ఉంటుంది. వారికి

భాష నేరుపటతో పాటు క్రీస్తు సువార్త బోదిిస్తూ ప్రేమను కనపర్చివారు. వీరు దార

ప్రాంతాలకు తరలి వెళూత అనేక హిందు స్నేహితులకు సువార్త బోదిించి రక్రైస్తవులుగా

మార్చారు. వారు పొందిన సంపాదనంతా క్రీస్తు సేవ్రై పేలకే వినియోగించేవారు.

ఆ ్రకొతత ప్రాంతమైన పెరాక� ప్రాంతంలో సంఘము స్థాపించారు. వారు గొప్ప

ధనవంతులు కారు గాని ఆదర్శిలన్నీ చాలా గొప్పగా ఉండేవి. వారు అమాయక పేద ప్రపజల సేవలు అసాధ్యమైన సమస్యల్రై ప్రార్థిస్తూ సవాచ్చుందంగా చేసే సేవను చూచి

చాలా ఆశ్చర్యపడాను. అపురూపమైన ఆప్యాయతతో నన్ను ఆదరించారు. వారి కుటుంబం

ఒక పాయకట్టు అందించి భాబా, నీవు నీ గదికి వెళ్ళి విప్పుకో. ఇది మా క్రిస్వస్

బహుమానం" అన్నారు. వారికి కృతజ్ఞత తెలిపి చాలా ఆనందంగా నా గదికి చేరాను.

వారిచ్చిన పాయకట్టు విపపగా అది రక్రైస్తవులు ఉపయోగించే బైబిలు గ్రంథదము. అది

ఎంతో అందమైన కవరుతో ఉంది. ఒక ఉతతరము కూడా కనిపించింది. భాబా, నీవే

సవాయంగా క్రీస్తులో శక్తిని గ్రహించి రక్షణానుభవం పొంది, బాపీతస్మం ద్వారా ఆయన

బూదిగంత ప్రభుని సాక్షులు

భడడ్వుగా మారితే మేము ఆనందిస్తాము. నీ కోసం ప్రార్థించగలము. నిర్బుందము

కాదు. నీవే ఆలోచించు ప్రేమతో ఆంటీ, ఆంకుల్. నేనీ ఆలోచనలలో నుండగా 2003లో

మా నాన్న మరణించారు. నాతోబుట్టువులు నన్ను అనుమానంతో చూడసాగారు.ే్నేహితుని ప్రభావంతో రక్రైస్తవ మతాన్ని సీవాకరించగలనేమోనని వారి బభయం. అపపటికే

నా స్నేహితులు కొందరు రక్రైస్తవులై బాపీతస్మం తీసుకొని మంచి విశ్వాసులయయారు.

ప్రభువు ఆత్మ నాలో పని చేస్తుంది. నేను ఈ అనుభవాన్ని వ్రాయుటలో ప్రత్యేక ఉ

ద్దేశ్యమేమనగా క్రీస్తును నమ్మిన విశ్వాసి సాక్ష్యమచ్చుటకు సిగ్గుపడరాదు. ఆపదలలో

స్నేహితులను ఆదుకోవాలి. రక్రైస్తవ ధ్యేయము నిన్నువలై పొరుగు వానినిప్రేమించుట

తల్లిదండ్రుల బభక్తి, సేవ, త్యాగము భడడ్లలో ప్రతిభంభస్తుందని నా ే్నేహితుని అనుభవమే

సాక్ష్యం. క్రీస్తు అనుచరులలో నన్న వింత శాంతి గొప్ప కాంతి నా జీవితంలో నేను

ప్రభావితుడనయ్యాను. నీవు నేను అట్టి మంచి రక్రైస్తవునిగా ఉందామా? దేవుడు

దీవించగాక ఆమెన్! "తన ే్నేహితుని కొరకు ప్రాణంబునిచ్చినచో ఆ ప్రేమకంటే

మన్నయైన ప్రేమ మరమీ లేదని క్రీస్తు తెలిపారు. ప్రతి పనీ ప్రేమతో చేయాలి.

హాల్లెలాయా.

స్నేహితులను క్రీస్తు పాదాలకు

బూదిగంత ప్రభుని సాక్షులు

చేరచుట ప్రభువు నేర్పించారు

- డాక్టు నాబీల్, ఈజిపుట

"ఆత్మ విషయవెై దీనులైన వారు దినయలు పరలోకరాజ్యము వారిది" (మతతయి 5)

నేను డాక్టరుగా నా పరిచర్యలో అనేక ప్రాంతాలు తిరికగ వాడిని. ఎందరో

పరిచయమయయారు. క్రీస్తును పరిచయము చేయుటలో కొందరికి ప్రత్యేక నిపుణత

వుంటుందని సామయల్ జీవితంలో గ్రహించాను. మనమంతా రక్రైస్తవులము అని

చెప్పుకోగలము గానీ క్రీస్తు అనుచరులుగా ఇతరులు మనలో క్రీస్తును ప్రతిభంభంచే

రీతిగా జీవిస్తున్నామా? నేను 1973 నుండి 1990 సంవత్సరం వరకు ఈజిపుటలో

జీవించాను. ఆ తర్వాత 1991 నుండి అవెరకాకు వచ్చేవచ్చేశాను. నాకొక రక్రైస్తవే్నేహితుడండేవాడు. అతని పేరు సామయాల్. మేము క్ర్మంగా బైబిల్ స్టడ� చేసే

చోటు చేరవారము. ఎంతో ఉజీ�వంగా ప్రభువును ఆరాదిించేవారము. సామయాల్ ఒక

చిన్న టీచరుగా ఉద్యోగము చేసేవాడు. 5 నిమషాల దారంలో అతని నివసించేవాడు.

ఉదయము 8 గంటల నుండి మధ్యాహ్నాం వరకు పనిచేసేవాడు. చిన్న జీతంతో

సర్దుకొనేవాడు. ఎక్కువ సమయము సంఘ పరిచర్య పట్ల ఆసక్తి కలిగి ఉండేవాడు.

పెద్ద వారి మీటింగులో పాలుగని సంప్రదించుటలో చురుగాగ, సరదాగా ఉండేవాడు.

ఒక రోజు నన్ను సమీపించి "డాక్టు గారా, నాకొక పెద్ద ఉద్యోగము వచ్చిందని"

అని తెలిపాడు. అది ఒక సీటలు ఫ్యాకటరీలో ఉద్యోగము. పెద్ద జీతము వస్తుంది గానీ,

ఎక్కువ కాలము ఉద్యోగములో గడపాలి. గనుక క్రీస్తు కొరకు సాక్ష్యమును, క్రీస్తును

సంతోషపెట్టే సమయము మగలదు. గనుక చాలా దుఃఖంగా ఉంటుందన్నాడు. ఆత్మీయ

జీవితంలో ఆనందం కరువవుతుంది. గనుక ప్రార్థించి స్పష్టమైన దేవుని చితాతన్ని

కనుగొనుట్రై ఉపవాసముంటనన్నాడు. ఆపఫీసులో ఎక్కువ మంది ముస్లిము

సోదరులంటారు. వారితో ఎట్లు వెలగాలో ఆలోచించ సాగాడు. అనుకోని రీతిగా

మరొక ే్నేహితుడు రక్రైస్తవుడు తనతో ఉద్యోగము చేయుటకు సిద�పడినందన సహావాసం

సరిపోవునని ఆనందించాడు. జానీ, సామయాల్ ే్నేహాతుడు ఉద్యోగము ఆరంభించాడు.

ఉదయము 6 గంలకే బస్సు చేరాడు. అపపటికే బస్సులో అందరూ కూరచున్నారు.

అర;్బ భాషలో గ్రీటింగ�్స తెలిపాడు. ప్రక్కనన్న వార్తనిని లకష్య పెటటలేదు. సరికదా,

బూదిగంత ప్రభుని సాక్షులు

కూర్చోినుటకు స�లమవవాలేదు. చాలా దిగులుగా చివరి సీట్లో కూరచున్నాడు. ఇంతలో

సామయాల్ అదే బస్సు ఎకాకడు. అర;్బలోనే గ్రీటింగ�్స చెప్పాడు. దేవుని కృపలో మీకు

శాంతి కలుగును గాక. మీకు ఆశీర్వాదాలు లభించనుగాక అంటా అప్యాయంగా

పలకరించాడు. ఈ మాటలు వింటూ ఉల్లాసరభరితులై తమ వద్ద కూర్చోిమని

ఆహావానించారు. సామయాల్ అతని ే్నేహితుైన జానీని చూపించి, తామద్దరూ కొతతగా

ఉద్యోగంలో చేరామని పరిచయం చేసుకున్నారు. ఈ రీతిగా ఒక్కవారం రోజుల

ప్రయాణంలో క్ర్మముగా అలవాటయిపోయి ్రకమంలో పడ్డారు. ే్నేహాభావంతో

చిరునవువా, ఒక మంచి మాట, ముఖ వైఖరి స�మ్యంగా ఉంచుకో గలిగితే ే్నేహాశీలిగా

ఇతరులు గౌరవించగలరు. క్రీస్తులో ఆత్యీయంగా పరిపకవాత పొందాలంటే విశావాసంతో

కొనసాగాలంటే క్రీస్తు తలంపులతో ఉదయముననే వాక్య ధ్యానం, ప్రార్థన చేసుకోవాలి.

ప్రార్థన విశ్వాసికి ఊపిరి వంటిది. దేవుడిచ్చిన ప్రతి కొతత దినాన్ని బభక్తితో ఎదురొకనుట

సామయాల్కు అతి పీతిపాత్రము. రో� ఉద్యోగమున్రై ఉదయము ప్రయాణము చేయుట

వల్ల తన కిష్టమైన సమయము దేవుని కొరకు గడపలేకపోతనందుకు చాలా

విచారించేవాడు. ఆదివారాలు మేము కలిసికుంటున్న సమయాల్లో ఆత్మీయ జీవితం

ఎట్లుందని సంప్రదించే వేళ్ల్లో తన కొతత ప్లాను వివరించాడు. ఏదోరీతిగా బస్సు

ప్రయాణంలో బైబిలు చదువుకోవాలని ఆశిస్తూ మారుక సువార్తతో ఆరంభించాడు.

ప్రక్కనే కూరచున్న ముస్లివ్ సోదరుడు మన్నించగా వెంటనే మౌనంగా ప్రార్థించాడు. "

ప్రభువా ఏ ఆటంకం లేకుండా నిన్ను గార్చి ధ్యానించే అవకాశమవవాండి" పక్కనున్న

ముస్లివ్ యువకునితో మాటలు కలిపాడు. అయయా, నేను రక్రైస్తవుడను. బైబిలు పఠనము

నాకిష్టము. నేను బైబిలు చదువుకుంటున్నాను. కాసత గట్టిగా చదవమంటారా?" ఈ

రీతిగా సామయాల్ ఇంటిలో కొంత సమయము ధ్యానించి, బస్సులో పకక వారు వాక్యము

వినుట వల్ల విశ్వాసము కల్గునన్న ఆశతో చదువుట ఆరంభించాడు. దషుటల ఆలోచన

చొపపున నడువక పాపుల మారగంలో కాకా దివారాత్రములు వాక్యము ధ్యానించుట

మంచిది. కొన్నిసార్లు వాక్య భాగాన్ని కంఠతాపెట్టుటలో బస్సు ప్రయాణంలో కాలము

వినియోగించేవాడు. ఉదయ కాలంలో నేర్చుకొనవలసిన వాక్య భాగాల్ని ముందుగా

నిరణయించుకొని వాటినే నేర్చుకొనుటకలవాటు చేసుకొనుటను బట్టి ఒక వారంలో,

నెలలో ఎన్నో వాక్యాలను బటీట పెట్టుట ద్వారా సంభాషనలతో క్రీస్తు గురించి సువార్త

బోదిించనప్పుడు ఎంతో సులబభరీతిగా ప్రతిబభతో తోట్రుపడక సంభాషించుట వల్ల

బూదిగంత ప్రభుని సాక్షులు

సామయాల్ సంభాషలన్నీ చాలా ఆకర�ణీయముగా, అర్థవంతంగా మారాయి. సామయాల్

చేయు ఉద్యోగము మాడు సార్లు విరామసమయములు ఉండేది. తన తోటి వారెైన

ముస్లివ్ సహె�దరులకు కంఠ పెటటవలసిన చీటీలనిచ్చి సరిగాగ నేరచుకున్నానో లేదో

సరి చేయండి అంటా వారి చేతికిచ్చేవాడు. సరి చేస్తున్న సమయంలో వాక్యం గమనించే

అవకాశము వారికిచ్చుట ద్వారా ఆ వాక్యము వారి మనస్సులను తాకునట్లుగా

చూచేవాడు. నా వృత్తిపరంగా డాకటరను గనుక సమయమున్నపుడు సామయాల్ బభక్తి

జీవితంలో అమలు చేస్తున్న విలువైన చిటాకలు తెలసుకొనుటలో నాకు వింతైన ఆసక్తి

ఉండేది. సామయాల్, నీ కంఠత వాక్యాల అనుభవం నీ తోటి వారిలో ప్రభావం

కలిగిస్తుందా?" అని ప్శ్నంచాను. మరొకసారి అతను వాక్యాన్ని ముస్లివ్ స్నేహితులు

చదివే అవకాశం కలిగంచుటకు క్రొతత పథదకం వేశాడు. తన అనుభవాన్ని చెపపట విని

చాలా ఆశ్చర్యం ఆనందం కలిగింది. సామయాల్ వద్ద నన్న ఒక తోలు సంచిలో

కార్డులున్నాయి. ఒకొకక్క కార్డుపై అర;్బ భాషలో బైబిలు వాక్యాలున్నాయి. విరామ

సమయాల్లో, బస్సు ప్రయాణాల్లో ఒకొకక్క కార్డు పకక ముస్లివ్ సోదరునికిచ్చి నేను

వ్రాసిన భాషలో తపపులు కనిపించినచో సరిచేయండి అని అడికగవాడు. ఈ పద్ధతి

ద్వారా తాను వాక్యం నేర్చుకోనుటతో పాటుగా క్రీస్తు వాక్యాన్ని ఇతరులు చదివే

అవకాశాన్నందించేవాడు. ఈ పరిచర్యలో మౌనంగా క్లుపత ప్రార్థనలు చేసేవాడు. కొందరు

చాలా చిరాకుపేవారు. విసుకుకనేవారు. క్రీస్తు ప్రేమ బలవంతపర్చగా ఓర్పుతో తాను

మనస్సులో నంచుకున్న ఉన్నతాశయాల కొరకు శ్రమును సహించగలేగవాడు. ఉ

ద్యోగం చేయు స్థలంలో చాలామంది ముస్లిములే ఉండుట వలన ఉపవాస ్రకమాలు

చలి కాలంలో జరికగవి. లయానార్ క్యాలైండరప్యోగించేవారు. వారంతా ఏమీ తినకుండా

పనిచేసే సమయంలో సామయాల్, అతని ే్నేహితుడు జానీ వారు తెచ్చుకున్న కొంచెము

భోజనము చిన్న గదిలో తినేవారు.

ఆ సమయంలో వారంతా వీరిద్దరినీ తృణీకరించి అసహనంతో ఉండేవారు. ఈ

అనుభవం తప్పించుకొని వారి అసహ్యాం పోగొటాటలంటే ఏదైనా ఆలోచన నిమ్మని

ప్రభువుని ప్రార్థన చేశారు.

"యాదులను సంపాదించుటకు యాదుని వలై నంటిని" ధర్మశాస్త్రములేని వారిని

సంపాదించుటకు ధర్మశాస్త్రం లేని వాని వలైనంటిని. బలహీనులను సంపాదించుటకు

బూదిగంత ప్రభుని సాక్షులు

బలహీనుడనైతిని. ఏ విధము చేతనైనను కొందరిని రక్ష్రింవలైనని అందరికీ అన్ని

విధములవాడనైయున్నాను.

ఈ ఆలోచన రాగానే, మేము కూడా భోజనము మానివేశాము. ఆ ఫ్యాకటరీ ఇంజనీరు

గమనించి ప్శ్నచారు. ఇదే సదవకాశముగా నెంచి వెంటనే జవాభచ్చాడు."దేవుడు

ఒక బంతిని పై నుండి విసిరి వేసినట్లు చేయగలిగ సందేశాలు ప్రంవచ్చుననుకో"లేదు

గానీ మానవ రూపంలో బూమపై జీవించి మాదిరి జీవితము జీవించారు. విలువైన

సువార్తనందించి, మరణించిన వారిని లేపారు. తానే మరణించి పున'రుదా�నుై

జీవమునిచ్చి అనేకులను శక్తివంతులుగా చేయుచున్నారు. నాలాంటివారికి మంచి

తలంపులనిచ్చి జీవించుటకు నేర్పిస్తున్నారు. ఆ ప్రేమను నేను అనుబభవించుచున్నాను.

గనుక నేను కూడా నాతోటి వారిని ప్రేమించుటకు ఆశిస్తున్నాను ఈ మాటలు చెప్పిన

రోజు సామయాల్ ఉపవాసం వల్ల నీర్సంతో క్రింద పడిపోయాడు. ప్రథమ చికిత్స

చేయుట వల్ల లేచాడు. ఈ అనుభవం వల్ల తోటివారిపై అతనికి గల ప్రేమను గుర్తించారు.

క్రీస్తును ప్రేమించుటలో ఆసక్తి కనుగొనగలాగరు. గతంలో వాక్యముతో పరిచయం ఉ

న్న వారు క్ర్మంగా క్రీస్తు ప్రేమకు స్పందించి వాక్య శక్తి ప్రభావం వల్ల క్రీస్తు విశ్వాసులుగా

మారుట సామయాల్ హృదయానందం పొందాడు. తన ప్రార్థన పఘలించింది.

"ప్రభువునందు ప్రయాస్ వ్యర్థం కాదని స్థిరులుగా ఉండి ఆసక్తితో ఉండాలని

ఆశించాడు. సామయాల్ ప్రపంచంతో కలిసి ఉన్నాడు. గాని ప్రజలతో వారి హృదయాలకు

దగ్గరగా ఉన్నాడు. క్రీస్తును అందరికీ అందించాలనే ప్రగాడిడ వాంచి్ కలిగి ఉన్నాడు.

నేను సామయాల్ సాక్షి జివితాన్ని అతిసన్నిహితంగా గమనించిన నేను అతని గార్చి

వివరించుటకు ఎంతో అతిశయిస్తున్నాను. అతను క్రీస్తు సువార్త తెలుపటలో ఉ

పయోగించిన సృజనాత్మక పద�తులు, అతనికున్న అవకాశాలు ఉపయోగించుట క్రీస్తు

ప్రేమ అతనిని ప్రభావితం చేయు రీతి ప్రశంసనీయము. ప్రతి దినము క్రీస్తు సిలువ

మోస్తూ ప్రియ యేసుని పసైన్య వీరులమని లోకానికి చూపించగల సాక్ష్యులముగా ఉంటున్నామా? నీవు నేను సామయాల్ వలై మనకున్న ఉద్యోగాల్లో, పరిస్థితుల్లో నాతన

పద�తులలో క్రీస్తు సువార్తనందించుటకు దేవుని ప్రార్థించి వివేకాన్ని జ్ఞానాన్ని,

సమయసాపుర్తిని పొందాలని నా ప్రార్థన గొంతెత్తి సామయాల్తో పాడగలమా?

సాక్ష్యమచ్చెిదా మన సావామ యేసు దేవుడంచు సాక్ష్యమచ్చెిదా!!

బూదిగంత ప్రభుని సాక్షులు

ఎన్నిక లేని జాతి నుండి ల్రేి

నన్ను జాతి రత్నంగా క్రీస్తు మార్చారు.

- బాలు, బంజరా

ప్రకటన 5:10

"ప్రతి వంశములోను ఆయా భాషలు మాటలాడు వారిలోనా, ప్రతి ప్రజలలోను,

దేవుని కొరకు మనుష్యులను కొనుచూ దేవునికి వారిని ఒక రాజ్యముగాను, యాజకులను

గాను చేసితివి"

పరిచయము :

ప్రభువుకే స్తుతి మహిమ. నా పేరు బాలు. మేము లంబాడ� సంతతివారము.

జిప్సీలని కూడా పిలుస్తారు. బంజారా కొండల ప్రాంతంలో జీవిస్తూ వ్యవసాయము

కుల వృత్తిగా నుంటుంది. పచ్చికగల చోట్ల వలసపోతా దండుగా }రారా తిరుగుతాము.

మట్టిరాళ్ళ విగ్రహాలను దేవుడుగా పూజిస్తాము. జంతువులను చంపి దేవతలకు

బలులిస్తాము. ఆ జంతువుల దేవతలకు మాంసము బభుజిస్తాము. నేను కూడా సంచారము

చేస్తూ నా బాల్యమంతా గడిపాను. క్రీస్తు నన్ను దర్శించారు. నా సాక్ష్యము వివరించాలని

నా ఆశ. నా తల్లిదండ్రులు కాపరులు. ఆంద్ధప్రదేశ్లో అటవీప్రాంతంలో

నివసించేవారము. మా తల్లిదండ్రులు నిరాక్ష్యరాసులు. ఆవులు, కగదెలను పెంచేవారు.

వాటిని బజారులో అమ్మగా వచ్చిన సొమ్ముతో మేము బ్రతికే వారము. మాకు గల

సవాలప రాబడిలో పొలము సంపాదించాము. కొన్ని స్వంతంగా జంతువులండేవి. మా

అన్న మా న్నాన్నకు పొలము పనిలో సహాయము చేయగా నేను పరువులను కాసేవాడిని.

నాకు నలుగురు అన్నలు, ముగ్గురు అకకలు ఉన్నారు. నేను అందరిలో చిన్నవాడిని.

నలుగురము చదువుకున్నాము. మగిలిన వారు చదువులేనందన వివాహాలు చేసుకొని

స్థిరపడ్డారు. మా నాన్న 82 సంవత్సరాలు కలిగి కష్టము చేసేది. నేనను దగ్గరలో

నన్న పాఠశాలలో విద్యనబభ్యసించే స్థలములో అన్ని మతాలవారండేవారు. హిందువులు,

రక్రైస్తవులు, మహామద్దీయులు నాకు స్నేహితులుగా ఉండేవారు. నాకు కొందరి భోజన

అలవాట్లు నచ్చేవి కాదు. నేను పెద్ద చదువులు చదివి కలైక్టు కావాలనే కోరిక ఉండేది. మా ఇద్దరి అన్నయ్యలు పకక గ్రామంలో చదువుకొనేవారు. నేను స్కూల్లో

బూదిగంత ప్రభుని సాక్షులు

చేరక మునుపు ఆవులు, కగదెలను కాస్తూ పనిలో పెటాటలని మా నాన్న ఆశతో నుండేవాడు.

మా అన్నయ్యలు వాడి పడవేసిన చొకాకలు, పలకలు పట్టుకొని చదువున్న విద్యార్థివలై

నటించేవాడిని. నాకు చదువుకోవాలన్న తపనతో నేను మా నాన్నతో సాటిగా చ్పెేెశాను.

నేను కగదెలు కాసేదిలేదు. చదువుకోవాలని ఉంది అని తిరగబడి అలిగాను. మా అమ్మ

నన్ను కర్రతో బాదింది. నీటిలో ముంచి జుట్టుపట్టుకుని బాదిించింది. నేను నా

వెుండి పట్టుదల వదులుకోలేదు.

చివరకు ఒక వెైలు దారంలోనున్న ఒక స్కూల్లో నన్ను చేర్చారు. పెద్ద చొకాక

తొడుకొకని, కాళ్ళకు చెప్పులు లేని దీనస్థితిలో నన్న నన్ను ఉపాధ్యాయిని గమనించి

మా నాన్నను పిలిచి, నాకు మంచి సరియైన పసైజు బటటలు కుట్టించి బడికి పంపాలని

ఆదేశించింది. వెంటనే రెండు నిక్కర్లు కుట్టించాడు. నాకు మేము ఇంటిలో మాట్లాడే

బంజారా భాష మాత్రమే తెలసు. నాకు తెలుగు రాదు. ఒకటవ తరగతిలో చేరి

చదువు ఆరంభించాను.

మా నాన్నకు తెలిసిన బ్రాహ్మాణ ఉపాధ్యాయుడు నాపట్ల ప్రత్యేక ్రశద� వహించి

పాఠాలు నేర్పించగా, 3వ తరగతిలో ప్రథమ స్థానంలో విజయాన్ని పొందగలిగాను.

అదే ్రశద� జ్ఞాన వివేకముతో 10వ తరగతిలో కూడా వెుుదటి ర్యాంకు పొందాను. 6వ

తరగతి నుండి ప్రత్యేక హాస్టల్లో మా అన్నయ్యలతో పాటు ఉండేవాడిని. కొన్నిసార్లు

లోకంలో జరికగ పరిస్థితులన్నీ గమనించి, అందరా బ్రతికిన తర్వాత చనిపోయే వారమే

కదా! ఏమీ వింతగా ఉందని బ్రతకాలని నిరాశ కలిగ పురుగుల మందు త్రాగి చనిపోవాలని

తలంచాను. రెండుసార్లు ప్రయత్నంలో ఏదో రీతిగా అదృశ్య హాసతము ద్వారా క్రింద

పడిపోయిన మందు ద్వారా రక్షింపపడాను. ఇంగ్లీషు బాగా చదివితే కలైక్టు పదవి

చేరగలనని ఆశించి కష్టపడి చదివేతీరును బట్టి ఉపాధ్యాయులు విద్యార్థులు నన్ను

చాలా అభిమానంగా, ప్రేమగా చూచేవారు. మా నాన్న సివిల్ ఇంజనీరుగా చదవమని

చ్పెేెవాడు. మేము రో� పూజించే ఆరాధ్య దైవము పేరు తులా�భవాని ఆ దేవత

దయ వల్లనే మా ఇల్లు కాపాడి సరవారోగాల నుండి మమ్ములను సంరక్షించి పాడి

పంటలు సమృది�గా ఉండు రీతిగా దీవిస్తుందని గాడిడ నమ్మకంతో ఉండేవారం. ఆ

దేవతకు బలులు నైవేద్యాలు అర్పించే వారము. ఆడ, మగ అంతా కలిసి కల్లు అనే

బూదిగంత ప్రభుని సాక్షులు

మతతు పదార్థం త్రాకగ వారము. భాంగ� అనే మరొక ్రదావకం మతతు కొరకు

తీసికొనేవారము. వేర దేవతలను కూడా పూజించేవారం. వారిలో హనుమంతుడు

ఒకరు. వెంకటేశవారుడు, రాముడు, కృషుణడు, శివుడు, దురగ కాళ్ళక, శిరిడ్సాయిబాబాను

సేవించేవారము. మా ఇల్లు ఒక పూరి తాటాకుల గుడిపస మాత్రమే. దానిలో ఈ

బుమ్మలన్నీ తగిలించుకొనేవారము. నేను చాలా చిన్న వాడిని గనుక శరీరమంతా

నేలపై నంచి బోర్లాగా పడుకొని సాష్రాటంగ నమసాకరము చేయాలని నాకు

తరీపుదునిచ్చారు.

మా నాన్న తెల్లవారును లేచి చల్లనీటి సాన్నం చేసి పూజలు చేసేవాడు. శ్రీరామనవమ

నాడు అందరము కొబ్బరి కాయలు అర్పించేవారం. అప్పుడు (బాలాజీ) వెంకటేశవార్లు

దేవస్థానము తిరప్తిని దర్శంచేవారము. మాడుసార్లు సంవత్సరంలో తలవెంట్రకలు

దానం చేసేవాడిని చనిపోయిన వారి శాంత్రిై ప్రసాదాన్ని సమాదిిపై ఉంచేవారం.

అందరూ దేవు ళ్ళు ఒక్కటేననియు, వేర సమయాల్లో, వేర రూపాలలో ఉంటారని

తలంచేవాడిని. రెండవ జన్మ ఉందని నమ్మేవారము. జంతువుగా గాని, మనిషిగా గాని

జన్మించగలరని మా నమ్మకం. కర్మను నమ్మి, మంచిగా జీవిసేత గొప్ప కుటుంబంలో

జన్మించగలరని ఆశ ఉండేది.

ఈ గతంలో నేను బాగా చదివి ఇంజనీరు కోర్సులో ప్రవేశించాను. భర్లా భవనంలో

దేవుడను దర్శంచేవాడిని. నా విద్యాభ్యాసం సమయంలో నాకు ప్రియమైన ే్నేహితుడు

బస్ ప్రమాదంలో మరణించాడు. నా జీవితం ఇదే రీతినా మరణ్తిేే నా గతి ఏమని

బభయం ఆవరించింది. బభయము లేకుండా తాయతతు కట్టుకొని పసైతాను ప్రభావం వల్ల

దయ్యం ఆవరిస్తుందని ఒక ్రదావకం తీసికొని దయ్యంపట్టిన వ్యక్తిని చీపురుతో కొట్టి

2, 3 వెైళ్ళు అలసిపోయే వరకు పరురగత్తించి కొట్టేవాడు. నల్లకోడిని బలియిచ్చేవారు.

తురా�భవానీ ఇష్టదైవం కొందరు దష్టశక్తి ప్రభావంతో ప్రవచనాలు చ్పెేెవారు. గోపూజలు

చేస్తూ ఆశీర్వాదాలు కోరవారము. కుక్కలకు పూజచేయుట ప్రత్యేకత. సజాలు అనే

తీపి పదార్థం తీసుకొని కుక్క పూజ చేయుట బంజారీ ప్రజల ప్రత్యేక పూజాచారము.

ఏదో పూజలు చేసి నా బభయాలన్నీ పోవాలని 10 రోజులు చదువుమాని ఇల్లు చేరాను.

ఈ స్థితిలో బస్సును తగుల బైట్టి నా ే్నేహితుని చావుకు కారణాన్ని బట్టి దు'�ంచాము.

బూదిగంత ప్రభుని సాక్షులు

తిరిగి కాలేజీ చేరగానే మరొక ే్నేహితుడు సాకటరు ప్రమాదంలో మరణించుట

సవాయంగా చూచాను. నాలో వింత ఆలోచనలు ఆరంభవుయయాయి. మనమంతా తపపక

మరణిస్తాము. అయితే తర్వాత ఏమ జరుగుతుంది? వృదు�లమయయాక ఈ ప్రశ్నలు

కావాలి. ఇప్పుడుకాదని ఎందరో సలహాయిచ్చారు. నా ే్నేహితులిద్దరు మరణించారు.

వారు వృదు�లు కాదు కదా! నా సృష్టి కరత ఎవరో నాకు తెలియదు. నా జీవితం తర్వాత

మరొక జీవితం ఉందో లేదో నాకు తెలియదు. ఈ ఉమ్మడి భావాలు నన్ను వరంత

ఎక్కువ పూజలు చేసే అవసర్త కలిగించాయి.

రక్రైస్తవ విశ్వాసుల పరిచయం :

నా విద్యాభ్యాస సమయంలో నాకు మంచి రక్రైస్తవులు ే్నేహాంగా ఉండేవారు. క్రీస్తు

సువార్త, పరిచర్య, మహిమలైన్నో కథలుగా ఆకరి�ణీయంగా చ్పెేెవారు. వారు మంచి

ఆదర్శి జీవితం జీవిస్తూ ్ర్రేమామయులై మా ఆచారాలకు చాలా విభిన్నంగా ఉండేవారు.

వారు హాస్టలులో దినచర్యగా ఉదయయాన్నే లేచి బైబిలు చదువుకొనేవారు. రడియో

సందేశాలు వినేవారు. రక్రైస్తవ సమవేశాలకు వెళూత వాటి సారాంశము గార్చి చర్చిసేత

ఆనందంతో చాలా ప్రశాంతంగా ఉపకారులుగా జీవించేవారు.

నేను కూడా వారిని అనుకరిస్తూ, బభజనలు చేస్తూ మా దేవతల ప్రభావాన్ని గార్చి

ప్రచురణ చేస్తూ ఎన్నో పుస్తకాల కబుర్లు చెబుతా కాలయాపన చేసేవాడిని. నా గది

ఒక గ్రంథాలయంగా మారింది. గాందీి, వివేకానంద, రామకృష్ణ ప్రమాహంస పుస్తకాలు

చదివి వారంతా క్రీస్తు బోధలు వీటిని వించినవని చ్పెేెవారు. నాకు చాలా ఆగ్రహాం

కలేగది. వారంతా క్రీస్తును గార్చిన సందేశాలన్న పుస్తకాలను ఇచ్చారు. ఎవవారా

చూడకుండా ఈ క్రీస్తు ఎవరు? ఈయన ప్రత్యేకత ఏమటి? అంటా రహాస్యంగా

చదువసాగాను. అంతే కాదు మహామద్దీయుల ఖురానులో ఏముందో సురా మరియవ్

అనే పుస్తకాన్ని కూడా చదివాను. ఆ పుస్తకంలో క్రీస్తు గార్చి వివరాలండుట నన్ను

ఆశ్చర్యపర్చింది. ఈ క్రీస్తే రక్షకుడా, సృష్టికరత గార్చి అర్థంకా గలదా? ఈ రీతిగా

ఆలోచిస్తూ బైబిలు కొనుకొకని మతతయి సువార్త నుండి చదువుట ఆరంభించాను.

నేను చదవిని పుస్తకాలకు భిన్నంగా పాపులు, వ్యభిచారం చేసేవారు. హాంతకులు

గార్చిన వివరాలు చాలా ఆసక్తి కలిగంచాయి. నిజంగా నా జీవిత విధానం పాప

బూదిగంత ప్రభుని సాక్షులు

పూరితమని గ్రహించుట ఆరంభించాను. బైబిలు పరిమాణాలు నా వంటి పాపికి

తగినమకావని సరిరాని అయోగయడనని పూర్తిగా సవాయముగా నాకు నేనే

గ్రహించుకోగలిగాను. క్రీస్తే నా పాపాలకు విముక్తి నిచ్చి రక్షించగల సమరు�డని బైబిలు

సత్యాల ద్వారా గ్రహించగలిగాను. ఆయన శ్రములు అన్యాయంగా సిలువ బాధలు

బభరించి మరణించింది నా పాపం కొరకని నమ్మి ఆయన రక్తం నిజమైన పాప పరిహార

బలిగా నమ్మి, నేను చేసిన పూజలన్నీ అర్థము లేనివని సిగ్గుపడాను. నాకు ప్రార్థించుట

రాదు.

""క్రీస్తూ, నీవెవరో నాకు బైబిలు నేర్పింది. నీవు రక్షకుడిగా నా హృదయంలోకి

రండి. నేను పాపిని నా పాపాలు పరిహారించుటకు నేనేమీ బలిని ఇవవానవసరము

లేకనే 2000 సంవత్సరాల క్రిత్రమే బలిగా నిన్ను నీవే రక్తం చిందింది నాకు మేలు

చేశావు. ఇక నిన్నే నమ్ముానయ్యా" అన్నాను. నేను ఒంటరిగా గదిలోనికి వెళ్ళి తలుపు

వేసుకొని రహాస్యమందున్న క్రీస్తుకు నా జీవితాన్ని సమర్పించుకున్నాను. నాే్నేహితులైవవారా లేని సమయంలో దేవునిలో సమయాన్ని గడిపాను. వింతైన శాంతి

సంతోషము నా హృదయంలో నిండిపోయింది. ఇది చాలా కొతత అనుభవం. గతంలో

ఎన్నో పూజలు చేసినను ఈ అనుబూతి పొందలేదు. నాలో లోకాశలు, గరవాము,

చిరాకు అన్నీ సమసిపోయాయి. నా రక్రైస్తవ స్నేహితుల వలై నా జీవితం స�మ్యంగా

ప్రేమ నిండిన తగిగంపు జీవితంగా కషణంలో మారిపోయింది. హాల్లెలాయా. మనము

దేవుని చేతి పనివారవెై యున్నామని గ్రహించాను. దేవుని సంతోష పెట్టుటకు నా

వంతు ప్రయత్నం చేయాలని గ్రహించాను. బైబిలు పదేపదే ్రశద�తో చదివి దాని సంపూరణ

సారాంశాన్ని తపనతో గ్రహించాలని ఆశించాను. నా కిష్టమైన రీతిగా ఇంతవరకు

జీవించాను కాని ఇక నుండి ఆయన చితాతనుసారంగా జీవించాలని ఆశించి

జీవించసాగాను.

నాకు ఎలా జీవించాలో వెళ్కువలు, వివేకాన్ని ఇవవామని ప్రార్థించుకొనేవాడిని.

దైవ వాక్యం ద్వారా, బభకుతలు, స్నేహితుల సందేశం ద్వారా సాటిగా క్రీస్తు మాట్లాడారు.

ప్రతి అనుభవం బైబిలు ఆధారంగా సంపాదించుకొను ధన్యత ప్రభువే ప్రసాదిస్తున్నారు.

నా విద్యాభ్యాసం పూరతయింది. నా నాతన విశ్వాసాన్ని నా లంబాడ� ప్రజల మధ్య

క్రీస్తే రక్షకుడనియు, బలులు పూజలు ఆచారాలన్నీ వ్యర్థమని చాటి చెప్పుట్రై

బూదిగంత ప్రభుని సాక్షులు

ప్రయత్నిస్తున్నాను. ఎన్నో ప్రశ్నలు వ్యతిరకతలు హింసలు, శ్రములు నాకు దాగి ఉ

న్నాయని నాకు పూర్తిగా తెలసు. క్రీస్తు కొరకు పౌలు బభరించిన శ్రములు నాకు ఆదర్శిము.

సువార్త్రై సిగ్గుపడువాడను కాను అనే నినాదముతో సువార్త ప్రకటించు పాదాలు

సుందరమని నమ్మాను. నా ఈ కొతత విశ్వాసము న్రాంతో నెమ్మది, శాంతి, నిరీక్షణను ప్రపసాదించింది.

ప్రియ చదువరీ, ఎన్నికలేని పేద జాతి నుండి క్రీస్తు ప్రకటనలో చెప్పినట్లు ఆయా

జాతుల నుండి, భాషలు మాట్లాడు వారి నుండి క్రీస్తు ఆకరి�ంచుకొని తన వారిగా

మార్చినట్లు నన్ను పూర్తిగా మార్చారు. నా బాల్యము హీనస్థితి గలది. చదువు పై

ఆసక్తిని బట్టి నాకు దేవుడే తపననిచ్చి విద్యావంతుడిని చేశారు. నా లంబాడ� జాతిలో

గొప్ప విద్యావంతులు చాలా అరుదు. నాకీయోగ్యత నిచ్చి క్రీస్తు ప్రేమను గ్రహించే

ధన్యత నిచ్చినంద్రుై క్రీస్తుకు నా జీవితాన్ని సమర్పించి నిత్యతవాంలో చేరు ధన్యత నా

లంబాడ� ప్రజలు పొందుటకు నావంతు ప్రయాసపడాలని నా నిరణయము. నా ఈ

సవాళ్ళు గల జీవితంలో క్రీస్తు అద్భుతాలు చేయనట్లు నా కొరకు ప్రార్థించండి. మీరు

కూడా క్రీస్తే గొప్ప రక్షకుడని నమ్మండి. ప్రభువు మనలనందరికీ నిత్య జీవాన్ని ప్రసాదించు

గాక. ఆమెన్! హాల్లెలాయా.

"యే యోగ్యత లేని నాకు జీవ కిరీటమచ్చుటకు.. నీ కృప నన్ను వీడక, శాశవాత

ప్రేమగా మారెను.. కృపామయుడా నీలోనా నివసింప చేసినందన ఇదిగో నా స్తుతుల

సింహాసనం..

↑ పైకి / Back to top