Chapter 1 of 10

సాక్ష్యం 1

బూదిగంత ప్రభుని సాక్షులు

క్రీస్తు మహిమ మహాత్యాలను సాహిత్యరూపంలో

చాటి సాక్షమచ్చిన పురుషోతతముడు

పురుషోతతము చ�దరిగారు

తెలుగు ప్రజలు తెలియుని వ్యక్తిని కనలేరు. గొప్ప ప్రతిబభ గడించిన పురుషోతతమ

చ�దరి గారి పాటలు పాడని నోరు లేదు. ఆంద్ధప్రైస్తవ పుస్తకములో అత్యంత మధురమైన

కవితవాముతో గంభీర రాగతాళ్ములు వేళ్వించిన పాటలు రెండు శతాబ్దాలుగా

సుపరిచితమైన గానాలు ప్రాముఖ్యత గడించాయి. వీరి చర్రిత తెలసని చెపపగలరు

గాని ప్రతి తరంలో వీరి జీవిత గాథను గుండెల్లో ప్రతిధవానించేలా జ్ఞాపకముండదలచి

యిా సాహాసం చేస్తూ వీరి చరిత్రను నా పుస్తకంలో నింపుట గొప్ప ధన్యతగా భావిస్తూ

వారి పాదాలవద్ద ఒక పుషపగుత్తిగా సమర్పిస్తూ వారి కృషికి అభినందన వందన

సమరపణగా సమర్పించే యిా క్లుపతజీవిత గాథ ఆత్మీయ ఉజీ�వాన్ని రగిలిస్తుంది.

పురుషోతతమ చ�దరి గారి జీవిత గాథ భార్త దేశములో ఒరిస్సా రాపష్టము గంజాము

జిల్లా మదనాపురము నందు, నిష్టగల బ్రాహ్మాణ కుటుంబంలో జన్మించారు. చ�దరి

అనగానే కమ్మవారని తలస్తారు గాని అది భరుదు మాత్రమే వీరు పసపెటంబరు 5వ తేదీ

1803 వ తేదీ జన్మించారు. నేడు ఉపాద్యాయుల దినోత్సవముగా కొనియాడే మంచిరోజు

జన్మించారు. వీరి పూరీవాకులు గొప్ప పేరున్న పర్లాకి మడి ఆస్థానకవులు. ప�రాణికులు.

ఉతకళ్ సంసకృతాంద్ధభాషలలో ప్రవీణులు. పురుషోతతమ చ�దరి గొప్ప పండితుడు.

సంసకృతాంద్ధ భాషలలో మృదుమధురశైలిలో కవితవాము వ్రాయగల సమరు�లు. వీరు

పద్నాలుగు పరగణాల మీద అదిికారిగా నుండేవారు. యుద� నీతి తెలిసిన వారిని

చ�దరి అనే భరుదుతో రాజులు గతంతో సతకరించేవారు.

బాల్య జీవితము :-

వీరి తండ్రిపేరు కూర్మనాథదచ�దరి, తల్లి పేరు సుబభ్రదా దేవి చ�ధురాణి. వీరికి

వీరి ఆచారప్రకారము 10వయేట ఉపనయనము జరిగినది. జంద్యము అనే కార్యక్రమ

మంటారు. వీరు చాల జ్ఞానము గలవారెై చిన్నపపటి నుండి ఏక సంధాగ్రాహి సహాజ

పాండిత్యము తండ్రిగారి పెంపకములో అభ్బంది. పదిహేను సంవత్సరాలలో పురాణ

కాలకేషపము చేయుటలో శికషణ పొందారు. వెైషణవ సాంప్రదాయాలు పాటిస్తూ బాల్యములో

బభుజాలమీద శంఖు చక్రాంకితులు వేయించుకున్నారు.

బూదిగంత ప్రభుని సాక్షులు

వివాహాము - ప్రతిభా జీవితము :-

వీరికి రాధామణి దేవితో వివాహామయింది. ఆమె వయస్సు తొమ్మదేండ్లు మాత్రము.

పరుషోతతముగారి వయస్సు యిరవై సంవత్సరాలు. అప్పుడే తండ్రిని కోలోపయాడు.

తల్లి సుబభ్రదాదేవి చాలా గారాబంగా పెంచారు. ఆ రోజుల్లో కవితలు రచించుటకు

ఆరంభించారు. కవిత వ్రాయు ప్రతిబభకలిగ భావము గల వుతపతతులతో రాణించగా

కాశీపంి చదివించదలచారు గాని అవకాశం రాలేదు. శృంగార కావ్యాలు అధ్యయనం

చేయుచూ వేదాంత గ్రంధాలు చదవాలని ఆశించాడు. యోగ శాపసతము చదివాడు.

సాంఖ్యయోగం చదివాడు. ఒరియా భాషలో ఉన్న ప్రేమ బభక్తి పంచామృతం క్షుణణంగా

చదివేశాడు. గురు శ్రుశూమ లేని విద్య వుపయోగం లేనిని మంచి గురువు కోసం

అన్వేషణ ఆరంభించారు. వేదాంతభావాలు నిలిచి అవే మాట్లాడుట గమనించి ప్రిచిపట్టిందని అవమానకరంగా మాట్లాడే వారు, కానీ మౌనం పాటించేవారు చివరకు

సన్యసించుటకు సిద�పడ్డారు. యోగాభ్యాసం చాస్తూ కొండల్లో కోనల్లో తిరికగవారు.

పాపవిమోచన కావాలనిపించేది. చివరకు ఏడుగురు మయా గురువులు తటస�పడగా

కొన్ని సిదా�ంతాలు నేరచుకున్నారు. పూజలకు అసహ్యాపదారా�లు తినిపించేవారు.

జీవకారుణ్యం, అహింస వెుుదలగు ధర్మాలను అక్షరాలా పాటిస్తూ నిషాటగరిషుటడై

కొంతకాలము గడిపాడు. గంజాయి సాధువులతో గడిపాడు. పతంజలియోగ సాతాలను

అధ్యయనం చేసాడు. యవవాన కాలమంతా విభిన్న సంఘటనలతో అన్వేషణతో

ఆశాబభంగాలతో గడిచింది.

జీవితంలో క్రొతత మారగం చేరుట :-

ప్రైస్తవ బోధల్ని విసతృతంగా ప్రచారం చేయుటకు ప్రైస్తవ మషనెరీలు విశ�షాల

నుండి వచ్చేవారు. ప్రముఖ సేవలందించి పేరు నిలిచిన విలియం కేరీ కలకతాతలో

అఖండిత దీకషతో అవిరామంగా సేవ చేసిన రోజుల్లో ప్రైస్తవ గురువులు వ్రాసిన కరప్రతికను

పురుషోతతం గారు చదివారు. యేసుక్రీస్తు అనే పేరున వింతైన వివరాలున్నాయి. దేవుడు

ఒకకడే అనియు, విగ్రహారాధన దేవునికి హేాయమనియు, దేవునికి మనుష్యులకు మధ్యవర్తి

యేసు క్రీస్తు ఒక్కడే అని వ్రాసి వుంది. పాపాల్ని పరిహారించగలిగనది యేసు క్రీస్తు

మాత్రమే ననియు యేసు జీవిత వివరాలు మరణము, పునరుతా�నము గార్చి ఆసక్తికాగా

ఆలోచనలో �నమయయారు. మరి ఎక్కువగా క్రీస్తును గార్చి తెలిసికోవాలనే ఆశతో

ప్రైస్తవ గురువులను దర్శించి చర్చించాలని ఆశించారు. అతి తెలివిగల జ్ఞానార�న తపన

బూదిగంత ప్రభుని సాక్షులు

గలవాడైనందన ప్రైస్తవ సత్యాలను తెలుప అనేక విషయాలను సేకరించుటలో విజేతగా

నిలిచారు. పసైతాను, దాని క్రియులు ఆధ్యాత్మిక రహాస్యాలను తెలిసికుంటా ప్రైస్తవుల

ప్రార్థనా విధానం ఆసక్తి కలిగంచింది. గతంలో గాయిత్రి మంత్రాలను వల్లించడంనకు

సవాస్థిచెప్పి ప్రార్థన చేయుటకు ఆకరి�తుడయయాడు. ప్రైస్తవ్యంలోని ఆధ్యాత్మిక శైలి ఆయన

మనస్సు ఆకట్టుకున్నది. సాహిత్యము, విద్యలయాల ద్వారా పరిచయం చేయాలనే

ఆకాంకషలో 1832 సంవత్సరములో పర్లాకిమడిలో పాఠశాలను స్థాపించాడు. ఉ

పాధ్యాయునిగా నిలిచి ప్రభుప్రార�న వల్లిస్తూ ప్రైస్తవ సత్యాలను మననము చేసికుంటా

వుండేవాడు. ప్రైస్తవమతం స్వాదేశీ సంసకృతిని సరభ్యతను మలినము చేస్తున్నదనియు

నిమ్నజాతీయుల మతమనియు అపోహాలండేవి. ఈ మతం సీవాకరిసేత నోటితో ఉమ్మ

వేసి కగలి చేస్తారని, మాంసాహారం తినిపిస్తారనే అపోహాలు చెలరగాయి.

సత్యాన్వేషిగా గుర్తింపు, ప్రైస్తవునిగా మారుట :-

విదేశీ మషనెరీగా వచ్చిన హిలైన్ నాటో అనే బభకుతరాలు 1833 సంవత్సరములో

పురుషోతతముని కలిసికొను అవకాశం కలిగింది. వెంటనే ఆయనలో సత్యాన్వేషణకు

అబభనందించి, ప్రైస్తవ మతము సీవాకరిసేత ఎదురొకను కష్టనష్టాలు వివరించి విలువైన

సత్యాలన్న పుస్తకాలు బహూకరించింది. లాకా సువార్త, మోకషయాత, హిందామత

దైవపరీకషలో వివరాలన్నీ చదివి ఆనందించాడు, ఈ పుస్తకాలలో దాగిన సత్యాలలో

పాపమనగా నేమ? పాపమునకు పఘలితముట్టిది? పాపమునకు పరిహారమేమ? యేసుక్రీస్తు

నరావాతారిగా తన రక్తము చిందించి ప్రాయశ్చిితత బలియాయెనని ఆయన ద్వారా

ప్రతి వారు మోకషమున ప్రవేశించుటకు అవకాశమేరపడినదని పుణ్యకార్యములు పాపమును

రూపుమాపజాలదని స్పష్టంగా అర�ము కాగా మానసికంగా ప్రమానందంతో తన

జీవితాశయము గ్రహించగలాగడు. తాను పాపినని గుర్తించాడు. మారుమనస్సు అనగా

పాపముల్రై పశ్చాత్తాప్పడుట యని గ్రహించి కషమాభికష్రై క్రీస్తును కన్నీటితో చేరి

బ్రతిమాలుకున్నారు. క్రీస్తు కృపాకటక్షము వలన పాపభారమంతా తొలగిపోయింది.

హృదయము శాంతితో ఆనందంతో పొంగిపొర్లింది.

బాపీతస్మము - సేవ :-

క్రీస్తు శ్రము పునరుతా�నశక్తితో ఏకీబభవించుటకు బాపీతస్మము అవసరత గ్రహించారు.

1833 అకోటబరు 6వతేదీ కలకపురి పటటణమద్యలో నన్న కోనేటిలో 1000 మంది

బూదిగంత ప్రభుని సాక్షులు

సమకషములో నీటిబాపీతస్మము ద్వారా నిజ ప్రైస్తవుడయయారు. క్రీస్తు అనుచరుడనయ్యానని

నా సవాకీయులంతా నాన్నెంతో బాదిిచారు. పలువురు దాషించారు. అనేకులు

హింసించారు. క్రీస్తునాలో నిలిచి హింసకల్గును ధైర్యముగా నుండవున్న హెాచ్చరికపాటించి

నాతన ఆనందంతో సరవాక్ష్టనషాటలను సహించడానికి శ్రములలో సంతోషించుటకు

నాలో నాతన పరిశుదా�త్మ వునికి సహకిరంచి ధైర్యపరిచింది. సహానాన్ని నేర్పింది.

యెహాోవ నా వెుు”నాలించెను అనే పాట అర�వంతము కాసాగింది. చ�దరి గారి ఆత్మ

ఘనరకషానగము ఎకికనది. సత్ ప్రైస్తవ గోష్టి లభించినది. బహు దేవతారాధన పూర్తిగా

సమసిపోయింది. యోగమారాగలన్నీ ఓటికుండలని జ్ఞానోదయమయింది. కులగోత్రాలు

పోయాయి. సిలువవేయబడిన క్రీస్తు ఆరాధన దైవముగా స్థిరంగా నిలిచారు. సావార�ము

నశించింది. యితరుల సంకేషమము కాంక్షించే మనస్సు కలిగింది. అసత్య దేవుళ్ళను

స్తుతించిన గతం నుండి పురుషోతతముని కలం కూడా పరివర్తన చెంది క్రీస్తు మహిమను

ఘనంగా ప్రచురించుపుణికిపుచ్చుకున్న సాహిత్యాన్ని వెలువరించింది. ప్రశమల జీవనము :-

పురుషోతతము చ�దరికి వాక్యానుసారమైన శ్రముల దృకపధము అలవడింది.

అవమానాలు బహుమానాలుగా మారాయి. శ్రములు కష్టనష్టాలు బాధలు ఆధ్యాత్మిక

పరిశ్రములయయాయి. దాషణములు వుణి బూషణములుగా, ఇతరుల దుర్బాుషలన్నీ

చందన సుగందీిలుగా, నంద దాషనలు ఆభరణాలుగా మారాయి. ""సువార్తను బట్టి

నన్ను బాదిిసేత అది నాకు తైలాభిషేకమేనని" అనేవారు. నాలో నన్న క్రీస్తు ఉనికిని,

ఆయనపట్ల నాకుగల బభక్తి, ్ర్రేమాభిమానాలను నా నుండి తొలగించడం ఎవరి తరము

కాదు" అంటా అపోసతలుైన పౌలువలై పలికేవారు బరంపురంలో ఆయన ప్రైస్తవ

మషనెరీవలై ఘనమైన సేవలు చేసారు. బాలాజీ బభకుతడు ఆయనకు చేదోడుగా నిలిచాడు.

సేవారంగంలో ఎన్నో వ్యతిరఖతలనెదురుకన్నారు. 1838 సంవత్సరము ఏప్ఫిల్ 1వ

తేదీ బరంపురంలో ప్రదిమ బాప్తిస్టు సంఘమేరపడినది. ప్ర్రపధమంగా ప్రపుల్లకుమారి

అనే హిందు వితంతువు మరి ఆరుగురు శ్రోతియ బ్రాహ్మాణులు ప్రభువును సీవాయ

రక్షకునిగా సీవాకరించి, బాపీతస్మము ద్వారా సంఘమున చేరారు. ఒక మషనెరీ

బహూకరించిన గు”ము సహాయంతో అశివాక సువార్తికుడయయారు. చ�దరిగారి సంతానము

డేవిడ్ చ�దరి, మేరీ సుందరి, మార్త మనోరమ, హెాలైన్, హేామాంగిని.

బూదిగంత ప్రభుని సాక్షులు

చ�దరి గారి ప్రసంగాలు సుమధుర్సుభాషితాలు. మంచి వాగ్దాటి గలిగన బోధకునిగా

ప్రశంసలనందుకున్నారు. తన సవాకీయుల రక్షణ్రై భారంతో ప్రార్థించేవారు నాగావ�

నదీతీరాన ఇసక తిన్నెలపై వెాకరించి ఎంతో సమయము ప్రార్థనలో ఏకాంతంగా

ఆత్మల భారంతో కన్నీరు కార్చివారు. ఆయన అన్నగారెైన జగన్నాధంగార్ని దర్శస్తూ

సువార్త తెలిపి ప్రైస్తవునిగా మార్చాలని తీవ్రప్రయత్నం చేసారు.

1850 వ సంవత్సరములో డిపసంబరు 31వ తేదీ సావేయలు అనేకుమారుని ప్రపస్వదినాల్లో బార్య రాధామణి మరణించింది. అపపటికి చ�దరి గారి వయస్సు 47

సంవత్సరములు 1851 వ సంవత్సరములో విశాఖపట్నం చేరారు. చ�దరిగారు వారి

సంతానము ఇంగ్లీషు నేర్చుకోవాలని ఆశించి �న్హేాగారి మషనెరీ సాకలులో

చేర్పించారు. మహారాజాగోడే గజపతిరావుగారి పిల్లలతో కలిసి వారి బిడ్డలు చదువు

నబభ్యసించారు. గజపతి రావు గారికిసువార్త బోదిించేవారు వీరి సువార్త కృషి పఘలితంగా

నర్సీపట్నంలో 1861 ప్రాంతాలలో ఉజీ�వంతో కూడిన సంఘము ఏరపడింది.

వేదాంతులైందరో పురుషోతతముని కలసుకొని సువార్తను శిరసావహించారు. కొందరు

ముస్లిములు కూడా వీరి సువార్త విన్నారు. ఆసక్తి కనపరిచారు. ధైర్యంగా వీధులలో ప్రసంగాలు చేస్తుండగా ్రతాగుబోతులు రౌడ�లు ఆయనకు ఎదురు తిరిగారు ప్రభువే

ద�ర�న్యపరుల బారినండి కాపాడారు. చ�దరిగారు ఎన్నో విలువైన భావాలతో పుస్తకాలు

పాటలు వ్రాసారు. వీటిని కు�న బ్రాహ్మాణ పసీత పురుషులు చదివేవారు. సరసాపురములో

జమా బందీ సమయంలో వీరి పుస్తకాలు ప్రసంగాలు ఎందరో చదివారు. గ్రామ

కరణాలు, మునసుబులు ప్రభావితులయయారు. ఆ రోజుల్లో తునిరాజుగారు గొప్ప

పలుకుబడిగలవ్యక్తి. ఆయన సిబ్బందితో వచ్చి పురుషోతతమునితో యిష్టతతో

మాట్లాడేవారు. విశాఖపట్నం పరిసరాలలో అనేకులు వీరి పరిచర్యను ప్రతిబభను గుర్తించి

ప్రశసించేవారు. మాడు దశాబ్దాలుగా తన సన్నిహిత బంధువుల కొరకు రకషనార�వెై

నిరివారామ కృషిచేసారు. చాలామంది బంధువులు రహాస్య విశ్వాసులుగా నుండి

పురుషోతతం గారికి ఉతతరాలు వ్రాసేవారు. 1862లో అపపలనరసింహా చ�దరిగారి

పినతండ్రిగా చ�దరిగారు సువార్త నందించగా రక్షింపబడగా చాలా ఆనందించారు.

సువార్త వితతనము పఘలించిందని దేవుని స్తుతించారు. 67 సంవత్సరాలవయస్సు

వచ్చేవరకు ప్రతి జీవికి ముక్తి ప్రధాత యేసే అని ఘంటా కంఠంతో ప్రకటించిన

విశావాసమీరుడు. సీటమరులో ప్రయాణించి బభ్రదకోటి ప్రాంతాలలో సువార్త బోదిించిన

బూదిగంత ప్రభుని సాక్షులు

బోధకొతతముడు విశ్రాంతి ఎరుగని కృషి చేసారు. వీరి రచనలలో వేదాంత ప్రమైన

పదజాలం హెాచ్చుగా కనిపస్తుంది. హిందువులకు వారి పద్ధతిలో అర�మయేయరీతిగా

రచించారు. ""యేసు సచ్చిదానందుడు. సువార్తలు నాలుగు చతురార� సంగ్రహాములన్నారు. ప్రకొతతనిబంధనలోనుండి ఎన్నో ప్రసంగాలు చేసారు. రెండవ రాకడ గార్చి హెాచ్చరించు

బోధలు రచనలు కొనసాగించారు. ప్రార్థన యోధుై, ప్రసంగం మద్యలో శ్రావ్యంగా

పాటలు పడేవారు.

నిరాశకు దారంగా నిలిచి శోకంలో దు'�తులను ఓదార్చి దైవవాక్యంలో ఆదరణ

వాక్యాలను ఎత్తి వాగ్దానాలను ఆ్రశయించమని ధైర్యపరిచేవారు.

కష్టాలు జీవిత సముద్ంలో అలలవంటివి. వరిగితే మన మీదుగా పోతాయి.

మనకు కీడు చేయవు. వృదా�ప్యంలో కవితలు చ్పెేెవారు. ""సుందరమగురని చందమున

నా ముందరనడువని"

ఆదియు మద్యము అంతము లేనిపునాదులు గల నీ స�ధము చేరచుము. అని

ప్రాధేయపేవారు. పంచేద్రియములను సంభోదిిస్తూ కవిత పాటలువ్రాసారు. చాలా

జనారణ పొందిన వీరిగానాలు అద్భుత ప్రశంశలతో గుర్తింపు పొంది అన్ని ప్రాంతాల్లో

వీరి కీర్తి వ్యాపించింది. జీవిత చరమదశలో పురుషోతతముని కవితాత్మ సంపూరణ పరిపకవాత

నొందినది చివరకు 1980 సం. ఆగషుట 23వ తేదీ పురుషోతతమ కవి తన జీవితాన్ని

అర�వంతంగా ప్రశాంతంగా తృప్తిగా ముగించి ప్రభువు ధ్యానంతో ప్రభువునందు

నిద్రించారు. వారి వయస్సు 87 సంవత్సరములు. ఈ కవి పరలోక వైభవాన్ని తన

కీర్తనలో వరిణంచి గానం చేసారు. కటక� పటటణంలో బాప్టిస్టు సంఘమునకు చెందిన

సమాధుల తోటలో పాతిపెటాటరు. ఆయన వ్యక్తితవాంలో దేవుడిచ్చిన తలాంతులు

సంఘసంకేషమాభివృద్దికి ఎంతో దోహాదవెై పరిచర్య ధర్మంతో అనేకులకు ఆత్మీయ ఉ

జీ�వాన్ని అందజేసారు. వీరి కవితచందోబద�మైనది. ప్రాచీన కవితా సాంప్రదాయాలను

ఆయన గౌరవించారు. వీరి గద్యపద్య కవితవాం, కగయరచన బైబీలు బావగంభీర్యాన్ని

వెల్లడిచేసాయి. వీరి కగయాలు సంఘారాధనలో భాగమయయాయి.

బూదిగంత ప్రభుని సాక్షులు

పాపిని శిక్షించే దేవుడు - పాపిని రక్షించే దేేవుడు

డాక్టు ఎన్.పాల్.వి. గుప్తా

మతతయి 5:10

""నీతి నిమతతము హింసించడు వారు దినయలు. పరలోకరాజ్యము వారిది"

పరిచయం - బాల్యము :-

నేను భార్త దేశంలో హిందువుగా జన్మించాను. బాల్యం నుండి మత

సాంప్రదాయంలో నిష�గా బభక్తి గౌరవముతో పెరిగాను. ప్రతిదినము బగవదీగత

చదివేవాడిని. మతబభక్తితో నిండిన జీవితము గడిపాను. నా విద్యాభ్యాసమున్రై మేమున్న

ప్రాంతంవదలి పెద్ద పటటణము చేరాను. తల్లిదండ్రుల దృష్టికి దారవెై, నా సేవాచ్చును ఉ

పయోగిస్తూ చెడడ్ అలవాట్లకు లోనయ్యాను. ఎవరో స్నేహితులు నా దష్ట వ్యర� జీవితం

గార్చి మా నాన్నగారికి తెలుపగా వెంటనే యింటికి రమ్మని తెల్పారు. చదువుకన్నా

గుణము మన్న అని చెప్పి చదువు కొరకా ప్రాంతం తిరిగి పంపలేదు. యింటిలో

నన్ననా నా దురభ్యాసాలను పూర్తిగా మానుకోలేకపోయాను తల్లిదండ్రులు తమ

భడడ్ల నడవడిని గమనించి సరియైన హెాచ్చరికలతో సరిచేయు బాధ్యత కలిగయంటారు

కదా! "భాబా, నీవు చాలా దష్ట జీవితమునకు అలవాటయిపోయినట్లుగా గుర్తించాను.

నీవు నీ దురలవాట్లు మాని చక్కగా జీవించకపోతే నాశనమయి పోతావు. దేవుడు

నిన్ను కషవించడు. నరకాగ్నికి గురిచేస్తాడు. జాగ్రతత ""మానాన్న హెచ్చరికలు నాలో

కలవరాన్ని కలిగంచాయి. నా మనస్సులో అశాంతి చెలరగింది. ఎన్నో ప్రశ్నలు

నన్నావరించాయి.

1. నాకు మనశ్శాింతి ఎలా కలుగుతుంది?

2. నాకు శాంతినిచ్చే వారెవరెైనా వున్నారా?

3. నన్ను యిా బలహీనపరచు పాపములనుండి ఎవరు విడిపించగలరు?

నా బాల్యంలో హిందా గురువులు మా యిల్లు దర్శంచేవారు. నన్ను చూచి ఒక

సారి ""అబ్బాయిా, నీకు మనశ్శాింతి కలగాలంటే ధర్మగ్రంధాలయిన బభగవదీగత చదువు

కో" అని ఉపదేశము చెప్పారు. ఆనాటినుడి చదువుట కారంభించాను. బభగవదీగత ప్రశద�గా చదువుట కారంభించాను. దానిలో శ్రీకృషుటడు చెప్పిన మాట నా దృష్టిని

బూదిగంత ప్రభుని సాక్షులు

ఆకర్షించింది. ""దష్టశికషణ, శిష్టరక్షణ్రై నేనువచ్చాను." యిా మాటలు కృంగదీసాయి

ఈ తలంపులతో నన్న సమయంలో మా యింటి వెలుపల ఎవరో మాట్లాడిన మాటలు

నా చెవులను తాకాయి. ""చెవులుగలవాడు వినును గాక"

మతతయి 11:16. ""మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనమ" ఆ

కషణంలో నాకు వినగల మనస్సు కలిగంచిన నా ప్రభువునకు కృతజ్ఞత చెల్లిస్తాను.

""పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చెినను వాక్యము

నమ్మదగినదియు పూరణ అంగీకారమునకు యోగ్యమైనదిగా నన్నది" ఆరోజుల్లో క్రీస్తు

అనుచరుపట్ల చిన్న చూపుండేది ఈ క్రీస్తు, ఆయన బోదనలు నిమ్నజాతులవారికేనన్ను

అంతరంగంలో బలంగా ఉండేది. కానీ పరిశుద్దాత్మ ప్రేణ నాలో కార్యము నారంభించి

ఆలోచన కలిగంచింది. నా మనస్సులో ఆలోచనల నెరిగిన దేవుడు నా అంతరాత్మతో

మాట్లాడుట కారంభించారు" నీవు రక్షణపొందాలని కోరుచున్నావు కదా! నిన్ను రక్షించే

రక్షకుని తిర్స్కరించుచున్నావెందుకు? యేసుప్రభువు పాపులను రక్షించుటకు ఈలోకానికి

వచ్చాడని విన్నావు కద! ఆయనను అంగీకరించి ఆయనను గార్చి మరెకుకవగా

తెలిసికొనుటకు నీవెందుకు ప్రయత్నించవు? యిా వవరాలన్నీ నాకు వివేకాన్ని

కలిగంచాయి. క్రీస్తును గార్చి మరింతగా తెలిసికొనుటకు బైబీలు చదువుట అత్యవసరమని

భావించాను నా ే్నేహితుని సహాయముతో బైబీలు గ్రంధాన్ని పొందాను. క్రొతతనిబంధన

చదువుట ప్రారంభించగా మతతయి సువార్తలో కొండమీద ప్రసంగసారాంశము నన్ను

అత్యదిికంగా ఆకర్శంచింది. అషటధన్యతలు అమృతవాకుకలుగా నా హృదయంలో

నిలిచిపోయాయి ఉపపు వెలుగుగా జీవించాలన్న సత్యం గొప్పది.

మతతయి 11:28. ""ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమసత జనులారా,

నా యెుద్దకు రండి. నేను మీకు విశ్రాంతిని కలుగజేతను! యిా మాటలు చాలా

స్పష్టంగా నా హృదయాన్ని హాతతుకున్నాయి. నా హృదయము పాపభారంతో వేదనతో

బరువెకికంది. ప్రసయాసలో నున్నాను. రమ్మని పిలిచే ఆహావానము అందుకున్నాను.

నిస్సారమైన నా వ్యర� జీవితానికి అర�ం కావాలన్న ఆశకలిగింది. తపనతో ్రశద్దతో ప్రకొతతనిబంధన సారాంశం గ్రహించగలాగను. యేసుక్రీస్తు సుబోధలు మరణము,

పునరుతా�నము, ఆసక్తితో గొప్ప అద్భుతమైన మారుపపొందు జీవితాల గార్చి

బూదిగంత ప్రభుని సాక్షులు

తెలిసికోగలాగను. నా పాప జీవితాన్ని క్రీస్తు పాదాలవద్ద వుంచి నన్ను సీవాకరించమని

బ్రతిమలాడాను. నాలో వింతమారుప కలిగింది. హిమముకంటై తెల్లగా కడుగు క్రీస్తు

రక్తము ద్వారా రకషనానుభవం పొంది గొప్ప శాంతిని ఆనందం పొందాను హాల్లెలాయ.

క్రీస్తును నమ్మినంద్రుై శ్రములు :-

నా స్వకీయులు, సన్నిహితులే కాక నా తల్లిదండ్రులు వారు ద్వేషించే క్రీస్తు మతాన్ని

నేను సీవాకరించినందన నన్ను అసహ్యాంతో తాలనాడారు. ముఖన ఉమ్మవేసారు.

హింసించారు, యివన్నీ క్రీస్తు సిలువలో అనుబభవించింది. నా రక్షణ కొరకే గనుక

మౌనంగా బభరించాను.

జనులు మమ్ములను నిందించి హింసించి మీ మీద చెడడ్మాటలైల్ల పలుకునప్పుడు

మీరు ధనయలు. సంతోషించి ఆనందించండి అని క్రీస్తు మాటలు న్రాంతో ధైర్యం

ఆదరణ కలిగంచాయి. నేను నమ్మిన నా ప్రభువే నన్ను సంరకష్షించారు. నా పాపం

ద్వారా నేను పోగొట్టుకున్న శాంతిని, ఆనందాన్ని నిత్యజీవాన్ని నాకు తిరిగి ప్రసాదించారు.

నేను పూర్తిగా పాతనిబంధనను తెలిసికొనుట కారంభించాను మోషే జీవితం, దేవుని

ఉనికి దేవుని ప్రసన్నత గ్రహించాను. పది ఆజ్ఞల సారాంశాన్ని నమ్మాను. పది ఆజ్ఞలలో

ప్రదిమ ఆజ్ఞ బహుబభయంకర సత్యాన్ని బోదిిస్తుంది. ""నేను తప్ప వేరొక దేవుడు

నీకుండకూడదు. పైన ఆకాశమందే గానీ క్రింద బూమయందేగాని బూమక్రింద

నీళ్ళయందే గాని యండుదేని రూపమయినను విగ్రహాము నయినను నీవు

చేసికొనకూడదు. వాటిని పూజింపకూడదు. ఆజ్ఞలను పాట్తిేే వెయియ తరముల వరకు

కరుణించువాడైయుంటారు.

మా జీవితాలన్నీ విగ్రహాపూజలతో దేవుని దుఃఖపపడతున్నామని తెలిసి మా

సవాకీయులకు క్రీస్తు సుబోధలు చెప్పుటకు తవారపడుచున్నాను. క్రీస్తే మారగం సత్యం

జీవమైన సజీవుడు. నిన్న నేడు రపు ఏకరీతిగా నుండి అందరికి ఆయనరక్తం ద్వారా

రక్షణ, పరలోక భాగ్యమస్తారని నమ్మాలి. అట్టి విశావాసం కావాలని నా ప్రార్థన. ప్రభా,

నిన్నే ప్రేమింతును, నిన్నే సేవింతును, నిన్నే ఆరాదిిస్తాను దేవా ఆమెన్. హాల్లెలాయ.

బూదిగంత ప్రభుని సాక్షులు

యేసే నిజమైన దేవుడని దర్శినము ద్వారా

తెలిసికున్నాను

శ్రీ వాసుదేవన్, మ్రదాస్ ,

(జ.�.దీ.ణ�తీవష్శీతీ)

1 యోహాను 5:12

""దేవుని కుమారుని అంగీకరించు వాడు జీవముగలవాడు. దేవుని కుమారుని

అంగీకరింపనివాడు జీవములేనివాడే"

పరిచయం - బాల్యము :-

ప్రభువు జీవముగల నామములో మీకు నా శుబభములు. నేను నిష్టగల

హెైాందవకుటుంబములో 1940వ సంవత్సరములో జన్మించాను. నా పేరు వాసుదేవన్.

బాల్యము నుండి మా తల్లిదండ్రులు దేవుళ్లు దేవతలను పూజించేవారు. నా పట్ల చాల

గొప్ప ప్రేమ చూపించేవారు. ఆ ప్రేమ ఎక్కువకాలము నిలిచిలేదు.

మా కుటుంబమంతా చాల దీనపరిస్థితిని ఎదురుకన్నాము. 1950 వ సం” నా

చిన్న చెల్లి రెైలు ప్రమాదంలో మరణించింది. దీనిని తట్టుకొనలేక ముందుగా మా

అమ్మ ఆ తర్వాత నాన్నగారు చనిపోయారు. 10 సంవత్సరాలు కళ్ళు కలిగన నేను ఆ

తర్వాత సోపటకం వచ్చి నా కండ్లు పోగొట్టుకొని గ్రుడిడ్వాడనయ్యాను. చెల్లిని,

తల్లిదండ్రులను, నా కండ్లను పోగొట్టుకొని అనాధగా అసహాయునిగా మగిలను. అపపటికి

మా పెద్దకకకు పదిహేాడు సంవత్సరాల వయస్సు. మా భారము వహించి ప్రేమతో

చూడసాగింది. అంతలో వివాహామయింది. మా బావగారికిమా భారము బభరించుట

బభరించని భారం కాగా ఆమెతో దారంగా వెళ్ళిపోయారు. ఇక భారమంతా చిన్నకకపై

పడింది. నా బాల్యంతా కన్నీటి మయమయింది. ఆకలితో బాధలతో నలిగిపోయాను.

నేను గ్రుడిడ్వాడినయినందన నా అకకకు చాలా భారంగా నున్నానని భావించాను.

కానీ ఆమె గొప్ప ప్రేమగల వ్యక్తి గనుక నన్ను దయతో చూచేది. మరియమ్మ దేవత

క్రోించిందని పిచ్చి భ్రవుతో ఆ దేవాలయం చుటాట వందసార్లు ప్రదకషణలు చేయాలని

తెలిపంది. అస్థిపంజరమువలై మారాను అన్ని దేవతలను వేడుకొని ప్రార్థించేవాడిని.

ఏమారూపలేదు. దేవతకు బంగారు కండ్లు చేయించితే శాంతిస్తు నాకు కండ్లు వస్తాయని

బూదిగంత ప్రభుని సాక్షులు

యిరుగు పొరుగువారు చెపపగా శ్రముతో చేయించాను. ఎన్నో అప్పులపాలయయాను

గానీ కండ్లు రాలేదు. నేను నమ్మిన దేవతలు వ్యర�మని నమ్మకము పోగొట్టుకున్నాను.

వారంతా మమ్ములను చాలా మోసపరిచి నష్టపరిచారు.

క్రీస్తును పరిచయము చేసిన డాక్టు

నా కండ్లు చిన్నప్పుడు 10 సంవత్సరాల వరకు సరిగా నన్ననా, వ్యాదిికారణన

పోగొట్టుకున్నందన ఆపరషన్ చేయించే చివరి ప్రయత్నంగా కంటి ఆపరషన్ చేయు

డాక్టును ఆ్రశయించాను. ""అయయా, ఏ దేవుళ�ైినా దయచూపగలరని ఆశించి

మోసపోయాను, యిక మీర నాకు దైవము" అన్నాను. ఆయన ముఖం ఎంతో శాంతంగా ప్రపసన్నంగా ఉంది. అది ప్రేమతో ఆప్యాయతతో పలకరించారు ఎంతో స�మ్యంగా

మాట్లాడారు. "భాబా, నాకంటై సమరు�డయిన శక్తిగల డాక్టు ఒకరున్నారు. ఆయన

పేరు యేసుక్రీస్తు. ఆయన ఏదైనా అద్భుతములు చేయగల శక్తిమంతుడు. నా సవాశక్తితో

నేనేమీ చేయలేదు" డాక్టు చెప్పిన మాటలు విని ఆశతో అ్రడసు అడిగాను. ఆయన

పరలోకంలో నున్నారన్నారు. నాకు ఏ దేవునిపై నమ్మకము లేదు గనుక మీర

దయచూపమన్నాను. ఆయన ఒక ప్రైస్తవుడు ప్రార్థించి ఆపరషను ఆరంభించాడు.

యేసు నామములో ప్రార్థించుట స్పష్టంగా విన్నాను. నాకు చాల విడాడ్రంగా ఉంది నా

ఎడమకన్నుకు ఆపరషన్ చేసారు. ఒక వారం తర్వాత కట్లు విప్పారు. ఒక సంవత్ససరం

తర్వాత మరలా లోకాన్ని చాడగలాగను. ఏ దేవుడా చేయలేని గొప్ప క్రియ నాపట్ల

చేయగా నాకు దృష్టిలభించినందన ఆయననే నా దేవుడిగా భావించాను.

దేవుని చిత్తంలో కనుదృష్టి లేకపోవుట :-

ఒక రోజు ఆసప్రతిలో తోటలో తిరుగుచున్న వేళ్లే రంగురంగుల పూలు, సీతాకోక

చిలకలు, పచ్చిని గడిడ్, పక్షులను ప్రకృతిని చాస్తూ ఎంతో ఆనందించసాగాను. నా

వెనుక నుండి ఎవరో రాళ్లు విసురుచుండగా, అలా విసరవద్దు అంటా అకస్మాతతుగా

వెనకుక ఎడమ వైపు తిరిగాను అదే కషణము పెద్దరాయి విసురుగా వచ్చి ఆపరషనయిన

కన్నును తాకింది. వెనువెంటనే కన్ను చిదికి పోయింది. నేను నిస్సహాయంగా నేలపై

కూలిపోయి వెకిక వెకిక ఏడ్చాిను. ఆ తర్వాత నాకు పసపృహావచ్చేసరికి నా కన్నుకు

బూదిగంత ప్రభుని సాక్షులు

కట్టుకట్టి ఉంది. నాకన్ను తీసివేసినట్లు గ్రహించేను మరలా నా చూపు పోయింది.

గ్రుడిడ్వాడనయ్యాను. డాక్టు చాలా ఓదార్చారు. క్రీస్తును నమ్మక పోవుటవల్ల నాకీ ప్రశమలు వస్తున్నాయని భావించి మరింతగా క్రీస్తుపట్ల ద్వేషాన్ని పెంచుకున్నాను.

మ్రదాసులో గ్రుడిడ్వారికి విద్యాదానము చేయు పద్ధతి బ్రైయి� విధానమే గనుక నేను

అకకడ విద్యనబభ్యసిచసాగాను. ఉపాద్యాయునిగా బైంగుళూరులో మంచి జీవితంతో

స్థిరపడాను. పెద్దవాడినయ్యాను. నాకిష్టము వచ్చినట్లు జీవించుట అలవాటయింది.

ఎందరో దేవుళ్ళు దేవతలు దయ చూపగలరని ఆశించి ఆశతో పూజించాను. యిప్పుడు

ఈ యేసుకూడ నాపై కకషసాదిించాలని కళ్ళు పోగొటాటరని నాపై దయచూపని వారిపట్ల

పగపెంచుకున్నాను. కమయానిషుటగా మారాను. ఆపారీట మీటింగులలో దేవుళ్ళను

విమర్శంచమని వేదికపై అవకాశాలిచ్చారు. అందరినీ విమర్శంచగలాగను గానీ

యేసునుగార్చి నాకేమీ తెలియదు. ఏరీతిగా విమర్శంచి కించపరచగలను? ఈ రీతిగా

ఆలోచించి బైబీలు చదివి యేసును అవమానపర్చాలని నిరణయించుకున్నాను.

యేసుకుపెళ్లయిందా? ఎంతమంది భార్యలు? ఎంతమందిని చంపాడు? యివన్నీ

తెలిసికోవాలనే బైబీలు చదువనారంభించాను. నాలో అశాంతి ఆరంభవుయింది.

నేనెవరిని? అనే ప్రశ్న చేలరగింది.

యేసులో దోషాలు తెలిసికోదలచిన నాకు నా దోషాలు బయలుపడసాగాయి.

నా హృదయం నిండా పాపాలున్నాయని స్పష్టంగా గ్రహించాను. బైబీలు మాసిపెటాటను.

చాలా దుఃఖం కలిగింది. పాపముపట్ల పశ్చాత్తాపం కలిగింది. అద్భుతమైన యేసు సిలువ

దర్శినాన్ని చూచాను. యేసే నిజమైన దేవుడని స్పష్టంగా గ్రహించాను. నా జీవితాన్ని

యేసు జీవితంతో సరిపోలచుకున్నాను. ఆయన పవిత్రత్యాగజీవితం ముందు నేనొక

బభయంకరపాపినని తెలిసికోగలాగను. గతంలో నేను నమ్మిన హిందా దేవుళ్ళతో

పోల్చిిచాడగా చాలా వ్యత్యాసము కనిపంచింది. నా పాపభారము బభరించిన వాడు నా

యేసు అని తెలిసింది. యేసుపాపం లేనివాడు. నా ఆత్మను రక్షించాడు. చీకటిలోనున్న

అనేకులు నిజరక్షకుడే నిజమైన వెలుగుగా నిలిచి అందరినీ రక్షించుట్రై చేతులు

చాచికనిపెట్టుచున్నారని నావలై గ్రహించాలని నా ఆకాంకష. నేడు మరణచ్చాుయగల

దేశ్వాసులందరి మీద ఆ వెలుగు ప్రకాశిస్తుంది. నా పాపములు కషవించిన క్రీస్తు నేను

బూదిగంత ప్రభుని సాక్షులు

ద్వేషించిన క్రీస్తు మాత్రము యిా లోకమునకు రక్షకుడని చదవరులంతా నమ్మి ఆ

క్రీస్తును వెంబడించి సాక్షులుగా జీవితాన్ని సార�కము చేసికోవాలని నా దీన ప్రార�న.

నాకు కళ్ళులేవు కాని ఆ దివ్యవెలుగును నా మనోనేత్రంతో చాడగలను. క్రీస్తే సర్వాదిికారి,

మోకషాదిికార, పరోపకారి, యుగయుగములకు క్రీస్తుకే మహిమ కల్గునుగాక! ఆమెన్.

బభకుతల జీవిత చరిత్రలు ఆత్మకు పుష్టినిస్తాయి. నిరీక్షణ నిస్తాయి. ప్రియచదువరీ,

ఆ బభకుతని నిరీక్షణను గుర్తించి ఆశాశవాత సంతోషపరలోకంలో ఎల్లప్పుడు ఉండాలని ఉందా? పరలోకమనగా ఆకలి, దప్పిక, కొర్త వ్యాదిి, చింత, పాపములేని సంతోష

రాజ్యము. నరకము అనగా వేదన బాధ, అగ్ని, పురుగులు, కేకలు దప్పిక, వివరింవచలేని

బాధ.

యేసు పరలోకభాగ్యాన్ని నీకు, నాకు అందరికీ దాచియంచారు. యిాలోకంలో

పాపవిముక్తితోపాటు శాంతి సమాధానములను, స్వస్థతను కేషమము కూడా ప్రసాదిస్తారు.

నీ నుండి దేవుడు నీ హృదయాన్ని కోరగలరంతే. ఆత్మరక్షణ శాశవాత సంతోషంగల

పరలోకం కావాలా? యేసును చేరు ఆయన నిన్ను కాపరిగా ఊపిరిగా నిలుస్తారు.

చ�దరి గారితో పాడగలమా? పిశాచికడిమపడగొటైటను తన వశాన నను నిలువబైటైటను.

యెహాోమా నా వెుు”లాలించెను ఆమెన్. హాల్లెలాయ.

బూదిగంత ప్రభుని సాక్షులు

చర్రిత గల క్రీస్తు నా ఉపాధ్యాయుడు

- ప్రెఫడ్ జాన్సన్

నేను బాల్యంలో పఫిలిప్పిన్సలో 3వ తరగతి చదివే రోజుల్లో చర్రిత పాఠాలంటే

చాలా ఇష్టత కలిగి ఉండేవాడిని. మా నాన్న అవెరకా ఎయిర్ఫోర్సలో ఉద్యోగి. బాల్యంలో

హిల్లురు జీవిత గాథలు, భ్రటన్ యుదా�లు, టోకియా కథలు, జపాను చరిత్రకు

సంబందిించిన వివరాలైన్నో ఇమడిన పుస్తకాలు నాన్న గారిని కొనమని అడిగి చదివేశాను.

పెద్దవాడనయ్యాక చర్రిత లైక్చిరర్గా విద్యార్థులకు సివిల్ యదా�ల నుండి ఆధునిక

�రోపా చర్రిత గురించి తరగతులలో చ్పెేె వాడిని. గత చరిత్రతో పాటు వాస్తవాన్ని

కలుపుతా బభవిష్యతతు ఎట్లుండ గలదో వివరించేవాడిని. ఉదాహారణకు ఆధునిక

�రోపాచర్రిత గురించి తరగతిలో విద్యార్థులను దగ్గరలో నన్న సమాధులపై వ్రాసిన

జనన మరణాల తారీఖులను గమనించమని తెల్రిే వాడిని చాలా కాలక్రితం �లైండ్లో

జీవించిన వారి చర్రిత తెలిసుకోమని తెల్రిే వాడిని. వారంతా ప్రస్తుతం జీవించిన

వారి వలై ఈ బూమ మీద నడిచారు. కలలు కన్నారు. కోరికలు కలిగి ఉండేవారని

తెల్రిేవాడిని. చర్రిత అనగా జనన మరణాల మధ్య జరిగిన వివరాలు మాత్రమేనని

తెలిపాను. అవెరకా చర్రిత తెలేప రోజుల్లో 1861లో ప్రపంచంలో జరిగిన వాషింగ�టన్

డి.సిలో శాంతి కానపురెన్స కొరకు దకిషణ ఉతతర ప్రాంతాల నుండి విచ్చేసిన సరభయలు

బానిస్తవాం గార్చిన చర్చలన్నీ తెల్రిేవాడిని. సివిల్ యుద�ం లేకుండా చేసిన ప్రయత్నాల

వివరాలు తెల్రిేవాడిని.

ఆ రోజుల్లో ఎన్నుకున్న నాయకుల పట్ల అపరిమత గౌరవాన్ని కలిగి ఉండేవారు

2002లో నా ఆశయాలను నా తలాంతులను గురించి ఉపాధ్యాయవరగంలో గొప్ప

సత్యాలన్నీ అవార్డులతో బహూకరించారు. 2003లో గొప్ప ప్రతిబభగల ఉపాధ్యాయులకు

ప్రశంసలను అందించారు.

గతంలో ప్రసిది� పొందిన పసమనార్ కార్యక్రమాల్లో వ్యర్థము కాకుండా ఉండాలి"

అనే అంశంపై క్రీస్తు జీవితముపై అద్భుత పుట్టుక, మరణ పున'రుద�రణ గురించి

చర్చించాము. నా జీవితంలో నా ప్రశస� జీవితానికి మాలమైన ఆయన సిలువ మరణం

ద్వారా పొందిన నా రక్షణను గార్చి నా కొర్రై ఆయన పడిన శ్రములు ధ్యానించాను..

బూదిగంత ప్రభుని సాక్షులు

నా కొరకు ఆయన చేసినదంతా నాకు అనుభవమే దానికి ప్రతిగా ఆయన శ్రము

త్యాగాలు నాయందు వ్యర్థం కానేరదు. దానికి ప్రతిగా న్రాంతో మేలు చేసిన క్రీస్తు

పట్ల ఆరాధన కృతజ్ఞతతో నేను ఇతరులకు నాకు చేతనయిన ప్రేమ

సహకారాలనందించడంలో నా కరతవ్యమును నేను తెలిసుకోగలిగాను. నా కొరకు ఆయన

చేసిన పనులను నేను ఆయన పకషంగా ఆయన కొర్రై నేను చేయాలి.

నేను నా ఉద్యోగంలో ప్రొపెఫసరుగా ఎన్నో సవాళ్ళు ఎదురొకవలసి వస్తుంది. నాకు

కూడా చేదు అనుభవాల జ్ఞాపకాలున్నాయి. గత గాయాల అనుభవాలు నాకు విలువైన

పార�ాన్ని నేర్పించాయి.

నా జ్ఞాపకాలు : నేను 15 సంవత్సరాల వయస్సులో నుండగా మేరీలాండులో

నన్న రోజుల్లో పోలీసు ఆపఫీసర్లచే తీవ్రమైన దెబ్బలచే గాయపడాను.

ఆ రోజుల్లో నేనొక చెడు సహావాసాల ప్రభావంతో పారీటలో పాలుగనడం జరిగింది.

అది నల్ల ప్రజల సహావాసంలో తపపక ఎదురొకనే చేదు అనుభవమే. అది చాలా

కోప్రోదేకాలకు గురికాగల దుర్ఘటన కావచ్చు. ఈ అనుభవాల చరిత్రను గార్చి మరింత

ఎక్కువ ఆసక్తితో పనులు చేయడానికి దోహాదముంది. నేను ప్రెఫ్రడిక� డగ్లాస్ అనే బానిస

వ్యక్తి గార్చి అధ్యాయనం చేశాను. ఆయన చేసిన చాలా కృషి పఘలితాలు

చారిత్రాత్మకమైనమ. వీరందరి గార్చిన చర్రిత నేర్చుకోవలసిన అవసరమేముంది? అని

గొప్ప ప్రశ్న అందరా అడికగ వారు. ఆ రోజుల్లో అవెరకా నేవల్ అకాడమీలో యుద�

పెఫైలట్గా చేరాలని ఆశించిన ఆరోగ్య రీత్యా అవకాశాలు రాలేదు. ఆ తర్వాత వెురెైన్లో

ఆపఫీసర్గా ట్రై�నింగు పొంది నాలుగు సంవత్సరాలు పనిచేశాను. ఆ తర్వాత 8

సంవత్సరాలు రిజర్వాలో ఆపఫీసరు పోస్టులో ఉన్నాను. మలటరీ సరీవాసులు నుండి క్రీస్తు

పట్ల ప్రేమ కలిగి మంచి రక్రైస్తవునిగా జీవించాను. మంచి సాక్షిగా అందరి అభిమానాన్ని

పొందాను. ఆ తర్వాత ఎన్నో కంపెనీలలో ఉద్యోగాలు చేశాను.

క్లోవ్లాండ్లో వరి�నియాలో, ఓహాయిలో కూడా పని చేశాను. ఓ హాయిలో ఉన్నత

విద్యను చేపటాటను. డాకటరటు కూడా తీసుకొని గొప్ప ప్రతిబభతో రాణించాను. క్రీస్తును

కలిగిన వారెన్నడా విజేతలుగా ప్రకాశిస్తారు. ప్రన్ట సాట� యానివర్సిటీలో చదువు పూర్తి చేసికొని �ప్ కాలేజీలో ప్రొపెఫసర్గా

స్థిరపడాను. నేనొక మంచి మాదిరిగల రక్రైస్తవునిగా గొప్ప రక్రైస్తవ విలువలన్న విద్యాసంస�లో

బూదిగంత ప్రభుని సాక్షులు

మంచి పేరు పొందగల బభక్తి ఆదరణ దేవుడే నాకు సమకూర్చాడు. పుస్తక రచన,

రీపసర్చి పనుల కన్నా చక్కగా బోదిించుటలో కళ్ కలిగి అనేకుల ప్రశంసలను

అందుకోగలిగాను. నా గురించి నా అదిికారులు మంచి మాటలు చ్పెేెవారు.

నాతోటి వారిలా అనేవారు "జాన్సన్ చాలా స�మ్యతగల మంచి వ్యక్తి. ఉన్నత

ఆదర్శాిలు చాలా గొప్ప ప్రతిబభ కనపరుస్తాడు. ఆయనకు దేవుడిచ్చిన తలాంతులకు

సరిపే సంస� �ప్ కాలేజీ మాత్రమేనని నా నమ్మకం. విద్యార్థులకు బోదిించుటలో

గొప్ప ప్రావీణ్యత కనపరుచుట మాత్రమే కాదు. గొప్ప సాకలర్గా, రచయితగా అంకిత

భావంతో అంకురి�త దీకషతో తన పనిలో సమరు�నిగా నిలిచాడు. విద్యార్థులను ఎంతగానో

ఆకరి�ంచేవాడు."

ఎన్నో సవాచ్చుంద సంస�లలో ప్రముఖ కార్యకర్తగా నిలిచాడు. ఆర్ట విభాగము హిస్టరీ

ట్రస్టు లేటిన్ అవెరకా అభివృద్ధి కార్యక్రమాలు, అంగవైకల్యాము గల వారి సేవా

కార్యక్రమాల్లో ప్రముఖ స్థానంలో కృషి చేస్తున్నారు. హ�్యమన్ రిలేషన్ కమటీలో,

కామర్స కమటీలో కాలేజీ బోర్డు ట్రసీటగా ఎన్నో పనులు నిర్వాహించగల నేరపరి." దేవునికే

మహిమ.

బహిరంగ సరభలలో వకతగా రాణించాను. మాడు నవలలు వ్రాసాను. ఎన్నో సవాళ్ళను

ఎదురొకంటున్నాను. మనం జీవించే జీవిత్రమే ఒక చర్రిత. ప్రతి జీవితం సమర్థవంతంగా

జీవించడం ఒక కళ్. ప్రతి వ్యక్తికి ఒక కథద ఉంటుంది. జీవతానుభవాలన్నీ చరిత్ర

కాగలదు. అందుకే ప్రతి వ్యక్తి అతి జాగ్రతతగా ఇతరులు రచించగల చర్రిత మగిల్చేి

రీతిగా సమర్థవంతంగా జీవించాలి. క్రీస్తును ఎరిగి క్రీస్తు కోరిన రీతిగా జీవించుట

ప్రతివ్యక్తి ఆశించాలి. నేను ఒక చరిత్ర బోదిించు ప్రొపెఫసరుగా క్రీస్తు చరిత్ర ఆదర్శింగా

చరిత్రను అతి జాగ్రతతగా వ్రాయగలిగిన సమర్థతో జీవిస్తూ మీరు కూడా అంతే మంచి

జీవితం జీవించాలని దేవునిని ప్రార్థిస్తున్నాను. దేవుని కృప మనతోనండుగాక ఆమెన్.

↑ పైకి / Back to top