
జీన్ అనామక స్త్రీ, అజ్ఞానిగా గడిపిన బాల్యం, వూడు పదులు దాటిన పడతి, క్రీస్తు సవరాన్ని
విని జీవాహ్లరవెన� క్రీస్తు ఆమె జీవితాన్ని జీవజలనదిగా ప్రవహించే స్వచ్ఛవెన� ఊటగా
అనేకుల జీవితాలను ప్రభావితం చేసిన సాక్షి మీకు సాపుర్తి కాగలదు.
జీన్ కోల్మన్ – ఆసక్తి గల విశ్వసి
:: 36 :: జీన్ అనామక స్త్రీ, అజ్ఞానిగా గడిపిన బాల్యం, 3 దాటిన పడతి, క్రీస్తు సవరాన్ని విని జీవాహ్లరవెన� క్రీస్తు ఆమె జీవితాన్ని జీవజలనదిగా ప్రవహించే స్వచ్ఛవెన� ఊటగా అనేకుల జీవితాలను ప్రభావితం చేసిన సాక్షి మీకు సాపుర్తి కాగలదు.
జీన్ కోల్మన్ – ఆసక్తి గల విశ్వసి
గలతి 4 : 18 ఎల్లప్పుడు మంచి విషయములతో ఆసక్తి కల్గియుండుట యుకతమే. తీతుకు 2:14 ఆయన సమసతమును దుర్నీతినుండి మనలను విమాచించి, సత్క్రియలయందాసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్నుతానే మనకొరకు అర్పించుకొనెను. జీన్, అమెరికా వాస్తవ్యురాలు, ఆమె చాల సాధారణ మహిళ్. దేవుని గురించిన జ్ఞానవు శూన్యం. నిర్లక్ష్యంగా జీవిస్తూ వ్యసనాలకు బలై అశాంతి నిండిన ఆములో క్రీస్తు తనపట్ల ఆసక్తిని పెంచి స్వరం దావరా వాట్లాడి అంచెలంచెలుగా జీవాహ్లర్పు రుచిని చూపించి భక్తిగల జీవితాన్ని కుటుంబాన్ని పొందింది. ఓ స్త్రీ నీ భర్తను రక్షించుకొందువేమా నన్న వాట పాటించి భర్త, బిడ్డలను కేవలవు పపార్ధనాశక్తితో ప్రభువు వారాిన మళిుంచుకొని అదభుత ఆత్మ వరాల వర్షంలో తడిసి క్రీస్తు కొరకు ఆత్మల రకష్ణార్థవు ఆసక్తితో ప్రభువు సేవలో తరిస్తున్న ధన్యజీవి జీన్. ప్రభువు పపతివ్యక్తిపట్ల ఆసక్తి కల్గి ఉన్నాడు. మన ప్రతిస్పందన, మనవు క్రీస్తు యెడ్రల చూపు ఆసక్తిని బట్టి మనలను ఆత్మీయంగా పఘలింప చేయడానికి సరవదా సంసిద్ధంగా ఉండి ప్రతి అవసరతలో సాటిగా వాట్లాడి గద్దిస్తూ నడిపిస్తూ అనుక్షణం మన్నంటి ఉండే గొప్ప అనుభవాలన్ని ఆసక్తికరంగా ఉన్నాయి. మన జీవితంలో క్రీస్తుకొరకు ఆసక్తికలుి విశ్వసులుగా క్రీస్తురూపంలోకి మలచి అపొసతలుల కార్యాలు 28 అధ్యాయాలే ఉన్నాయి. ఒక్కొక్క విశ్వసి 29వ అధ్యాయము కావాలి. చారిత్రాత్మకంగా నిలిచిపోయే సాక్షి జీవితం కావాలని సవాలు చేసిన విశ్వసి జీన్. ఉత్సాహ పూరితవెన� పరిశుదాథత్మ వరాలు అలలవలె ప్రవహించగా ఆత్మపూరితవెన� జీవితం జీవించిన వనిత. నామకార్థపు జీవితంలో లోకాశలలో హాడావుడి జీవితం జీవిస్తున్న తల్లిదండ్రుల మధ్య గమ్యం తెలియని అవాయక భక్తిలో గలిబిలి బాల్యం గడిపింది జీన్ కోల్మన్. బాల్యంలో జీన్ హృదయం నాసితకతవ భావాలు లోలోన చెలరేగాయి. బిడ్డలైనా తప్పక గుడికి మళ్ళీ కాసత మంచి నేర్చుకోవాలని ఆశిస్తూ జీన్ వాళు తల్లిదండ్రులు జీన్ వాత్రం గుడికి తప్పనిసరిగా మళ్ళాలని శ్సిస్తూ వాళ్లు యింట్లో పనులు చూచుకొనేవారు. మంచి సమరయుడి కదీదలో సమరయుని వాత్రమే పొరుగువాడని ఎందుకన్నారు? యాజకుడు లేవీయుడు పటీటపటటనట్లు గాయపడిన బాటసారి పట్ల వ్యవహారించగా, బాధ్యతతో ఆదరించి, పపయాణవులో కాలతీతమెన�నా, పూటకూళు వారింట చేర్చి, తోడుగా నిల్చిన వ్యక్తివలె ప్రతి తల్లిదండ్రులు, బిడ్డలను అసహ్లయస్థితిలో, గమ్యం తెలసుకోలేని తికముకతో, గాయపడిన అనుభవాలతో పడియున్న పపతిబిడ్డ

:: 37 :: కొరకు, ప్రత్యేక పశద్ధ తీసుకొని, వారితో కలిసి ప్రార్థించి వాదిరికర్మెన� జీవితం కొరకు ఆసక్తితో గుడికి క్రమంగా మళ్�్ల, తపొపపపులను సవయముగా దగిరుండి సరిచేస్తూ నిలచేవారే మంచి తల్లిదండ్రులు. జీన్ తమ తల్లిదండ్రులు నోరుతెరచి భకితభావాలు నేరుపటలో పశద్ధవహించని కారణాన, నామకార్ధ జీవితంలో గుడిలో ప్రవేశం కేవలం అందమైన కిటికీలతో క్రీస్తు గొపరె పిల్లను పట్టుకొని నిలిచిన పటాలు, అర్ధంకాని ప్రసంగాలు నోటికి వల్లించడానికి వాత్రమే సరిపోవు కంఠ్త వాక్యాలు, ప్రార్ధనలు, మతమనే ఖాళీ పాపతవంటి నిర్జీవ పాత్రగా పరిగణించింది. సామాన్యమైన విద్యాభ్యాసంలో మగవారితో సేవచ్చాు జీవితంవల్ల చిన్నవయససులో చర్చిలో కన్పడిన యువకులతో స్నేహం చేయగా ఒక బాపితస్టు కుపరవాడు సరదాగా బాప్తస్మం తీసుకుందాం అనగానే జీన్ కూడా ఆ అనుభవాన్ని పొందింది. వారుమనససు పశ్చాత్తాప విలువలే తెలియదు. ప్నేహితుడిని ప్రేమించి పెళాడాలని ఆశించగా, అతను మరొక అవ్మాయి ప్రేమలో పడి దారమయయాడు. నిరాశలో ఉండే తరుణంలో తనంటే పిచ్చి ప్రేమతో మంటపడిన జాక్ అనే యువకుడిని పెండ్లాడింది. సాధారణ దాంపత్య జీవితం, జీవనోపాధిరకై జర్మనీ సైన్యంలో కొన్ని సంవత్సరాలు గడిపి, యుద్ధం బిడ్డల తల్లిదండ్రులుగా అమెరికాలో వేరీలండు చేరారు. ఎక్కడా స్థిమితవెన� మనససు లేక చంచల భావాలతో మరలా 1965 సం��లో ఆక్పసటలియా వెల్ బోర్న కానుసలేటుకు తరలివెళాురు. పరదేశులుగా ఉంటా ఏనాడ్రా ఆదివారాలు గుడికి మళులేదు. నిపద, షికార్లు, సవంత పనులతో కాలం వ్యర్ధపరచేవారు. క్రీస్తు ఆరోహాణవెన� గ్రామంలో యిద్దరి శిష్యులతో నడిచి ఎన్నో విషయాలు సంపపదించిననా క్రీస్తును గురుతపటటలేని వారైనట్లు జీన్ జీవితంలో క్రీస్తును వెంబడించి ప్రేమిస్తున్న విషయాన్ని గుర్తించలేదు. రాత్రివేళ్ నిపదరాని వేళ్ల్లో దేవుడెకక్డ్ర? ఆయన ఎవరు? నేనెందుకు పుటాటను? జీవితం యొక్క అర్థవు ఏమిటి? యిటేట శ�న్యభావాలు వెంటాడేవి. తిరిగి అమెరికా వేరీలండు చేరారు. ఏదో తెలియని వెలితి గుండెలనిండా ఏదో భారమున్న భావన. జీవితం అర్ధవంతంగా, ఆనందంగా ఏవాత్రం లేకపోగా సిగరెట్లు పతాగడం ఆరంభించి, ఆ చిరాకు తగిడానికి మత్తు పానీయాలైనా, తృపితని, నిపదనిస్తాయనే పబభమలతో కొనసాగింది. గురిలేదు. నెమ్మదిలేదు. ఆదుకొనేవారు లేరు. భక్తిజీవితం యధాలాపంగా సాగిపోయేది. ఎవరైనా ఆప్యాయంగా పలుకరించి సరిగా వాట్లాడే ప్నేహితులు, ఆపుతలు కావాలనే మపరి ఆలోచనలు ఒంటరి జీవితంలో కల్గి నిరాశగా ఉండేది. జీన్ భర్తకు తన 36వ ఏ@ అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. ఆసపత్రి పాలయయాడు. జీవితం మరింత బాధాకరంగా ఆపుకోలేని దుఃఖంతో తెలియని రీతిగా దేవుడున్నాడని, జీన్

:: 38 ::
చాలాకాలంగా అలవాటుగా కూడ్ర పపారి�ంచలేదనే
నేరభావం కలిగి జీవితమంటే బభపదపరచుకొనే వసతువు,
జీతాలు, పపమాషన్లు యివేమీ జీవితయాశలు కావని
దేవుని బాల్యంలో ప్రార్థించిన అలవాటు చొప్పున ప్రార్ధన
చేయడం ఆరంభించింది. ప్రార్ధన చేసే అవసరాన్ని
ప్రభువే కలిపంచి, స్తుతించడానికి చాలాకాలవు
పట్టింది. ఆసక్తిగా దేవుని స్వరం విన్నాక, అన్నీ
తెలిసాయి. జీవితంలో ప్రతి సంఘటన మనుక దేవుని
అదభుత హస్తాన్ని చూసే ఆత్మీయ నేత్రాలు ప్రభువు
బిడ్డలకు కావాలని జీన్బాగా తెలసుకుంది.
''ప్రభువా దయచేసి నా భర్తను పబతికించు. మరణ
ం, జీవం నీ చేతిలో ఉన్నాయి.—— అంతే తెలసు. జీన్కు అర్ధమయిన సత్యవేమనగా టెవ�ు బాంబు దగిరుంచుకొని పబతకడ్వనగా గుండెజబభ దగిరుండడ్రవే. ప్రతిదినము ఆరోగ్యంగా జీవించడవుఒక వరం. దానిరకై కృతజ్ఞత చె�్లంచాలని అర్థమయింది. ప్రతిదినం క్రమంగా ప్రార్థించసాగింది. ''ప్రభూ నా భర్తను నీ చేతిలో ఉంచుతున్నాను.—— యిదే వాటగా ప్రార్థించడం తెలిసింది. గతంలో పరలోక ప్రార్ధన వర్షించిన అలవాటు ప్రార్ధన గురతుకు వచ్చింది. ''వా తండ్రీ—— అని దేవుని సంభోధించాలంటే ఆ సన్నిహిత సంబంధవు లేదు కదా! పోనీ పరలోకమందున్న అని ఆరంభించగా, అసలు పరలోకం గురించి ఏమీ తెలియని స్థితి ఎకక్డుంది? ఎవరుండగలరు? ఏమీ తెలియని అయోమయంగా ఆలోచనలతో సతమతమయ్యేది. బుణాలు క్షమించు. నాకేమీ పాపాలున్నాయి? జీన్ హృదయమంతా గజిబిజితో నలిగిపోయింది. రూ ఆలోచనా సరళికి వుగింపు తోచింది. ''నేను దేవునిచే సృజింపబడిన ఒక పపాణిని నాకొక సృషిటకర్త ఉన్నాడు. ఆయనకు ప్రతి అనుభవం తెలసు.—— జీన్ గతంలో కంఠ్త పట్టిన వాక్యం జ్ఞాపకమొచ్చింది. పహాప� 11:6 కీర్తన 22:1 యెహోవా నాకాపరి. నాకు లేమి లేదు. యేసు దేవుని కువారుడు కావచ్చు. అయితే దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన వున్నాడని నవ్మాలి. నవ్మాలి. నవ్మాలి జీన్ హృదయం దేవునికొరకు ఆసక్తి గల్గి సిద్ధపడింది. ప్రతివ్యక్తి దేవుని కొరకు ఒక్క అడుగు వుందుకు వేసేత ప్రభువు చేయిచాపి, ఒకక్కష్ణంలో చేరుకొని సేదతీర్చిగలడని జీన్ గ్రహించింది. అది సరిగ్గా 1972 సంవత్సరం. జనవరి 8వ తేదీ రాత్రిస్మయము. క్రీస్తు ప్రభువు జీన్ జీవితాన్ని దర్శించి ఆమె ఆలోచనలన్నీ తల్లక్రిందులు చేసి, సరియైన వారింలో నడిపించడానికి అడుగు వుందుకువేసి చేయి పట్టుకొన్న రోజు. విశ్వసయాపతలో ఆసక్తితో సాగిపోయిన రోజు.
:: 39 :: జీన్ రాత్రంతా నిపద లేక పపకక్పై అశాంతితో దొర్లి ఏడ్ర్చుకుంటుంది. వెల్లనిసవరం వినబడింది. ''నీవు ఒప్పుకున్నట్లయితే నీ జీవితము ఆయనే నడిపిస్తారు. ఆయన వాట ఆలకించము.—— దేవునిసవరం వినడం అంటే పరలోకానికి టిరకట్టు దొరకడ్ం కాదు. ఎగుడుదిగుడుగా నన్న కఠినమైన బాటలో ఒక్క అడుగు వేయడం దేవుని స్వరం ముదట కలవరాన్ని, ఆతర్వాత వారపును కల్గించి, ఆ తర్వాత అనువానం రరకతితసతుంది.. యిది నిజమా? యిది కలయా? స్వరం అనే పిచ్చి భావాలు కలుగున్నాయా అని ఆలోచించసాగింది. లేచి, ఉదయాన్నే పనులు చకక్బట్టుకుంటా బట్టలు రుస్త్రీ చేసుకుంటున్న సమయంలో ''జీవాహ్లరము బభుజింపువు—— అనే క్రొతతవాట వినిపంచింది. ఆ వాట జీన్ తన జీవితంలో విన్న గురతు లేదు. ఆమె అత్తగారు విశ్వసి. గత 13 సంవత్సరాలుగా అతతగారిచ్చిన బైబిలు ఆ యింటి పాతసావాను పెట్టిన అటకలో ఉందని జ్ఞాపకమొచ్చింది. అత్తగారు తమ ఐదవ వివాహాదినం బహుమతిగా యిచ్చి ''అవ్మా, జీన్ ఈ బైబిలు నీ జీవితంలో ఒక భాగం కావాలి. యిది దికూసచిగా నీ జీవితాన్ని నడిపిస్తుంది. పశద్ధగా చదువుకో.—— అన్నమాటలు పెడ్రచెవిని పెట్టడం జ్ఞాపకవెుచ్చి, ఆరోజంతా బైబిలు వెదకి, చివరకు అందుకుంది. గడిువామిలో సాది వెదకినట్లు కలవరంతో జీవాహ్లరం అనే వాట ఎలా వెదకాలి? జీవాహ్లరాన్ని బభుజించడ్రవేమిటి? ఆలోచనలో పడింది. భర్తతో సంప్రదించింది. ''జీవాహ్లరం సంగతి తెలీదు కానీ నాకాహ్లరం సంగతి చాడు—— అన్నాడు. పాతనిబందనలో ఎంతగానో మదకసాగింది. చాల పేజీలు చూచిన పిదప, క్రొత్త నిబంధన పశద్ధగా ఒక్కొక్క ్రేజీ చూడాలని ఆలోచన రాగానే యోహలను సువార్త చాలా చక్కగా ఆరంబభవుయిందని గ్రహించి ఒక్కొక్క వాక్యాన్ని చదవసాగింది. సరిగ్గా యోహలను 6:35 రాగానే సరిగ్గా అదే వాక్యం జీవముచ్చి నీళులో చేప ఎగిరినట్లు ఆ వాక్యము ఎగిరి ఆమె ఒడిలో చటాలన పడిన శబాథనుభూతి కల్గింది. ఉలికికపడింది. ''జీవాహ్లరము నేనే. నా యొద్దకు వచ్చువాడు ఏ వాత్రము ఆకలి గొనడు. ఆమె హృదయ తంతులు ఎవరో మీటారు. దేవుడు జీవించుచున్నాడు. వాటలాడు దేవుడు నా దగిరనే ఉన్నాడు. సోతపతము యేసుదేనా—— అంటా నిపదలోకి జారుకుంది. జీన్, ఆమె భర్త జాక్ ఏదో ఒక సంఘానికి చెందాలి గనుక, పండుగ క్రైస్తవులుగా సంవత్సరానికి రెండుసార్లు గుడిని దర్శించేవారు. అదే క్రిస్మస్, ఈస్టరు పండుగ రోజుల్లో వాత్రమే వారికి ఒక్క డాలరు చందా పోస్టులో పంపపవారు ఎవరినన్నా అడిగి జీవాహ్లరం గురించి అర్థవు తెలిసికోవాలనే ఆసక్తి చెలరేగింది. ప�ోనువదద అపడ్రసు పుస్తకాలు తీసి పాస్టర్ల జాబితాలో ముదట ముతడిస్టు చర్చి పాస్టరు గారైన డా�� బేకరు (రొట్టెలు చేయువాడని అర్థవు) తో సంపపదించదలచి అతనిని చేరి ప్రశ్నించగా అవ్మా ఆత్మీయాహ్లరము నేనే అన్నారు. ఎందుకంటే ప్రతి మనిషి జ్ఞానవుతో ఎదుగవలెనంటే ఆ దేవుడిచ్చే జీవాహ్లరాన్ని గ్రహించాలి. ఆయనే జీవాహ్లరము. ఆదియందు వాక్యముండెను. వాక్యవే దేవుడు.
:: 40 :: బైబిలు గ్ందీదపఠనంలో నీకు దేవుడు వాట్లాడి నేరుపతారని వివరించారు. అజ్ఞాత వ్యకుతలలోనుండి దేవుడు తన సేవకుల్ని ఎన్నుకుంటాడు. అతిశ�షటవెన� విలువైన వాగా�నాలమీద బోర్లపడితే వాటిల్లోంచి దాని �శవర్యాన్నంతటినీ ప్రతి విశ్వసి కౌగలించుకుంటే అవన్నీ మనవే కదా! కొంచెవు పాటి విశ్వసము మన హృదయాలను పరలోకానికి తీసుకొని వెళుతుంది. గొప్ప విశ్వసముత�ే పరలోకాన్నే మన హృదయాల్లోకి తీసుకు వస్తుంది. జీన్ ఆలోచనల్లో దేవుడే కేందంగా ఉన్నాడు. తన నిశ్చియతతో కూడిన విశ్వసం కర్వైనప్పుడు ఆధారపడే విశ్వసమూలంగా జీవించాలని తలంచింది. తనలో మెల్లని స్వరంలో అంతరాత్మ పపభోధాన్ని విని ధైర్యపడింది. దేవుని వాటగా నమ్మింది. నన్ను అనసరించు. నిన్ను సరిచేస్తాను. నీవు సాధించలేని దానిని నీకిస్తాను. ప్రేమ, నిరీకష్న, పరిశుద్ధతలతో నింపుతాను. నా రూపంలోకి నిన్ను వారుస్తాను. ప్రతి బలహానతను భరించే సతతువ, ప్రతి దుఃఖాన్ని రగలిచేందుకు నిబ్బరం, వీక్షించిన తర్వాత హారి�ంచే సార్యరశ్మి నిస్తాను. అని చెపిప్న క్రీస్తు జీవాహ్లరవై దినదినవు పోషిస్తాడ్రనే సత్యనిరీకష్ణ జీన్లో దృడభంగా కల్గింది. రోజు దినక్రమంలో పనులు చేసే వేళ్ల్లో స్పష్టమైన స్వరంలో ప్రభువు వాట్లాడేవారు. ''నాతో నడువు. నేను నీతో ఉన్నాను.—— జీన్ హృదయం ఉపొపంగిపోగా, సరవదా దేవుని తలంపులతో నిలిచి, ఏ చెడు ఆలోచనలు చుట్టువుట్టినప్పుడెల్లా గద్దింపు సవరాన్ని కూడా వినేది. మత్తయి 5:21, 22. నరహాత్య చేయవదుద. మనససు నొపిపంచడం పాపవే. కోపపడుట పాపవే. చిన్న పొరపాట్ల పట్ల సున్నితమైన మనసాసక్షితో ఒప్పుకొని విడిచిపెటటడం తెలసుకుంది. రోవా 6:23 పాపము వల్ల వచ్చు జీతము మరణం అని చదువుగానే చెడు పుస్తకప్ఠనవు, సినివాలు, కాలయాపన పాపమని తెలిసాయి. జీన్ హృదయం నిర్మలంగా ఉంచుకోసాగిన తరుణంలో వొక విలువైన దర్శనం పొందింది. సిలువలో క్రీస్తు వ్రేలాడు దృశ్యం. పంచగాయాల్లో నుండి ధారగా రకతము కార్డం చూచింది. ఆ సిలువ పకక్ ఆ క్రీస్తు గాయపడిన ప్రక్క జీన్ నిలబడినట్లుగా చూచింది. ఆమె చేతిలో బైబిలు కాదు గాని తన జీవితమంతా వ్రాయబడిన గ్ందీముంచబడింది. 36 సుదీర్ఘ సంవత్సరాల జీన్ జీవితం రికార్డు చేయబడింది. సిలువలో నుండి ధార్లుగా పపవించుచున్నది. నీ రకతమే నన్ శుదీ�కరించన్. నీ రకత్ధారలే ఇల పాపికాశ్యము అనే పాట గురతుకు వచ్చింది. ఆ రకత్ధార పుస్తకంపై పడసాగింది. ఆ గ్రంథంలో వ్రాసిన వ్రాతనంతటినీ ఆ ఎ�]ని రకతం కడ్రగడం ఆరంభించింది. చివరకు ఆమె చూస్తుండగానే ఆ ్రేజీలన్నీ హిమవు కంటే తెల్లగా వారాయి. మీ పాపములు ఎ�]నివైనను గొపరెబోచువలె తెల్లని హిమవువలె వారును అన్న వాక్యం అర్ధం కాసాగింది. నిత్యం జీవించు. దేవుడు నిన్న నేడు రేపు ఒకేరీతిలో ఉండునని గ్రహించింది. తన చిన్ననాటి ఆ పాట రోజుకు 500 సార్లు మనుసార పాడుకొనేది. ''సంతోషము—— సంతోషము వేవు నిన్ను ఆరాధిస్తున్నావు.—— ఇక రోజూ జీన్ క్రొత్త జీవితగమనంలో కొట
:: 41 :: ోటచ్చిన వారపు కనిపించింది. చాల ఉత్సాహ భరితంగా నిత్యం ఆనందంగా జీవించసాగింది. నిత్యకృత్యాలలో చురుకుదనంతో పాటు వాక్యధ్యానంలో మందంజవేస్తు వాక్యధ్యానంలో క్రొత్త తలంపులతో నింపుకొనేది. క్రీస్తు శిష్యులు అపొసతలుల కార్యాలలో చేసిన అదభుతాలు చదివి ఒకక్రోజులో పేతురు వూడు వేలమందిని రక్షించిన అనుభవాన్ని దయయాలు మళుగొటటడం, రోగులను స్వస్థపరచడంలో వీరి భక్తిని గౌరవించింది. శిష్యులకు దేవునిసేవలో ఆసక్తిని గమనించింది. ప్రజల అభిపపాయాలన్నీ వాళుకు అనవసరముగా ఎంచి కేవలవు సాకష్యమివవడానికి శక్తి యివవబడిన రీతిని అభివానిస్తూ తనకు కూడా అట్టి శక్తి యోగ్యత కావాలని ఆసక్తి కల్గి ప్రార్థించింది. జీన్ మోకరిల్లి ప్రార్థించింది. ప్రభువా, నీ శిష్యులకు పెంతకోస్తు దినాన యిచ్చిన శక్తిని నాకు కూడా యివవండి.—— ప్రార్ధన వుగించింది. అంతే గొప్ప మెరుపు పై బడిన భావం కల్గింది. అలల వలె శక్తి బలంగా ఆవరించింది. పెదవులు అప్రయత్నంగా కదిలాయి. హృదయము స్తుతులతో నిండిపోయింది. సరిగ్గా అది 1972 సంవత్సరము మార్చి 9వ తేదీ ఆత్మ అనగానేమి? దీని అనుభవ వెుట్లుంటుందీ ఎవరి గురించి వినలేదు. అసలు ఎవరినీ చూడలేదు. ఏ వ్యక్తిని దర్శింపలేను. ఒంటరిగా పపార్ధనాసమయంలో జీన్కు నేర్చిన పపార్ధనానుభవాలు, ఆత్మీయశక్తి ప్రభావం, పపతిఒకకరి ఆసక్తిని బట్టి ప్రభువే అనుగ్రహిస్తారని ప్రతి విశ్వసి కనుగొనదగిన నిత్య సత్యము. జీన్ ఆసక్తిగల విశ్వసిగా ప్రభువు సేవలో క్రీస్తు శిష్యులు చేసిన సేవ చేయాలని ఆమె అడిగింది. ఆమె పొందింది, ఒక వంటింటికి పరిమితం కాలేదు. నడువు కట్టి క్రీస్తు సేవార్ధం పరుగులు తీయు సేవాసక్తితో పని ఆరంభించింది. ఆ రాతితలుపు ఎవరో తటాటరు. తీరా చూసేత బాపిటస్టు సంఘ పాస్టరుగారు పరిచయం చేసుకోవాలని వచ్చానన్నారు. జీన్ వెంటనే ఆమెకు ప్రభువు ఆత్మలో బాప్తస్మమిచ్చారని తెలిసింది. యివన్నీ అర్ధంకాని ఆ పాస్టరు గారు సలవు తీసుకొని రగటుదాటి మళ్ళిపోయారు. యిన్ని అనుభవాలు పొందిన జీన్ సిగరెట్లు వానలేదు. ప్రభువు మరలా వాట్లాడ్రసాగారు. ''జీన్, నన్ను ప్రేమిస్తున్నావా? నీవు సిగరెట్లు వానాలి. సిగరెట్లు త్రాగాలనే కోరిక రాగానే ఆ పెదవులపై ప్రార్ధన ఉంచు. నీ శరీరం నా ఆలయం. అది అపవిత్రత చెందరాదు.—— ''చిత్తము ప్రభువా. నేను నిన్ను నిజంగా యిష్టంగా ప్రేమిస్తున్నాను.—— జవాబిచ్చింది. ఫిలిపిప 4:13 నన్ను బలపరచు. వానియందే సమస్తవు చేయగలను. ఆధారంగా సిగరెట్లపై జయంపొంది ఆ కోరిక నుండి విడుదల పొందింది. జీన్ తన ఆత్మీయ అనుభవాన్ని భర్త జాక్కు చెప్పడం పపారంభించింది. జాక్ చాల చిరాకు పడేవాడు. జీన్ ఒక విషయం గ్రహించింది. చిన్నపిల్లలకు పదేపదే క్యారెట్లు బలవంతంగా తినిపిసేత వాంతి చేసుకోవచ్చు. జబభ చేయవచ్చు. యిక క్యారెట్లంటే దారంగా పారిపోయే అసహ్యత కలేి ప్రమాదమయింది.
:: 42 :: పందుల వుందు వుత్యాలు పోసేత విలువ తెలియని రీతిగా బలవంతంగా క్రీస్తు గురించి ఒపిపంచడం చాల కష్టమని, ప్రార్ధన చేయుట అత్యవసరమని జీన్ గ్రహించి జాక్ రకష్ణై ప్రార్థించసాగింది. జాక్ వాత్రము, ''జీన్, నీకే సరదా లేదు. సినివా లేదు. హుశారుగా నాతో గడ్రపడం లేదు. భక్తి, జీవం, ఆహ్లరం అంటా నీ గోల నీదే. నాతో నీ జీవితం సరిపడదు.—— అంటా చిరాకు పడసాగాడు. వెంటనే జీన్ ప్రార్థించసాగింది. రోవా 5:38. వివాహ జీవితం సడలినా ప్రభువా నీ ప్రేమనుండి నన్నేది వేరు చేయదు. నేను నిన్ను వెంబడించాలని నిర�యించాను. వెనుతిరుగన్.
� ���వ సవష�ేవస - ్శీ టశీశ్రీశ్రీశీష జీవరబర అశీ ్బతీఅ�అస్త్ర ప�షస - అశీ ్బతీఅ�అస్త్ర ప�షస. పాట పదే పదే పాడుకుంటా ధైర్యపడింది. సమస్తవు కోలోపయినట్లు కనబడగానే దేవుడు పూనుకున్నాడు. క్రీస్తు ప్రేమ హస్తము శిలువలోనుండి చాచి ఏకాంతంలో ఆయన సేవకై స్పష్టంగా పిలసతున్నారనే సత్యం అవగాహన కల్గింది. దైనందిన జీవితపు హాడావుడిలోంచి పపపంచపోకడ్రల పరుగు పందేలనుంచి పరలోకపు నీడలోకి పరిశుద్ధుని జాడలోకి రమ్మని మెల్లని స్వరం, పిలుపు ఆమెను ఆహ్లవనించింది. ఒకరోజు దర్శనంలో ఒక చిన్న కొమ్మ భూమినుండి పైకివచ్చి కొన్ని ఆకులతో వొకక్ తొడిగింది. ఆ చిన్న వొకక్ తప్పక తను ప్రార్థించిన భర్త జాక్ నుదే�శించిందని గ్రహింపు కల్గింది. దైవకాంతి తన భర్తపై పడి పపకాశిస్తాడు అని దృడభంగా నమ్మింది. ప్రభువుని ప్రేమించే యితర భక్తులతో పరిచయం కల్గించుకోగా, వారంతా ఆత్మీయాభిషేకమునకు దారంగా జీవించేవారని గ్రహించి, నిజ క్రైస్తవులేరి? ఎలా దొరుకుతారు? అని ఆందోనళ పడసాగింది. ప్రభువు ప్రతిదినము వాక్యం దావరా ఆముతో వాట్లాడేవారు. ''అవ్మా, నీవు బైబిలు ఎకుకవ చదివి తకుకవ తెలిసికొన్నావు.—— ఈ వాట ప్రతి క్రైస్తవ వ్యక్తి తప్పక గ్రహించాలి. తలకు గుండెకు గల దారము పధ్నాలుగు అంగుళాలే. తల క్రైస్తవులే. ఎకుకవ గుండె క్రైస్తవులలో భక్తి ఉంది గాని అన్నీ తెలసుననే క్రైస్తవుల తల బిర్సు ప్రభువే వార్చాలి. బైబిలు చదవడం కాదు. అది చెప్పేది చదివి సందేహాపడరాదు. ఒక్కొక్క అధ్యాయాన్ని అర్ధమయ్యేలా చదవు 100 సార్లు అర్ధమయ్యేంతవరకు చదివి ధ్యానం చేయి.—— అన్నారు. విశ్వస జీవిత పయనంలో ఒక్కొక్కసారి చాల ఒంటరితనమనుబభవించేది. మనససు విపిప మృదువుగా ఏకాంతంలో వుత్యాలవంటి వాటలతో ఆదరించేవాడు. ఆ ప్రభువు నీవు ఆదరించే వాడివిగా వుండాలని కోరుకుంటే, ఇతరులకు సానుభాతి చూపించే శ్రేష్టమైన వరాన్ని నీవు ఆశిసేత శోధనలకు గురైన హృదయాల్లో వాటసాయం వాత్రమే కాక నిజమైన వేలు చేయగలేి శక్తి కావాటంటే అనుదిన జీవితంలో ఇతరులకు బాధ కల్గించని మృదహృదయం కావాలంటే ఖరీదైన శిక్షణ కావాలి. నీవు క్రీస్తులా శ్రమల పాలుకావాలి. ఒక్కరోజు యిద్దరు వ్యకుతలు బైబిలు పట్టుకొని యింటిలో
:: 43 :: ప్రవేశించారు. ప్రభువు ఆత్మ బోధించసాగింది '' అబద్ధ ప్రమకతల గురించి జాగ్రత్త —— మత్తయి 24:21, 1యోహలను 1:41, 2కొరింధి 11:14,15, '' నా పేరట వచ్చే వారందరూ నా వారు కారు —— అనే భావం బోధ పడింది. జీన్ తన ఆత్మీయ అనుభవాన్ని చెప్పగానే వారికి నచ్చిలేదు. మరలా వారు సాగిపోయారు. వాళ్లు మరొక యిల్లు దర్శించి జీన్ ఆత్మబాప్తస్మ అనుభవాన్ని డ్రర్శిన్ అనే ఆత్మీయ అనుభవంగల పస్రీతో చెపిపన వెంటనే ఫోను దావరా జీన్తో చర్చించింది. తర్వాత కలిసికొని ఆత్మీయ అనుభవాలపట్ల అమితాసక్తి కన్పరచి, పరిచయం పెంచుకొంది. ప్రభువు సరవ మరలా పలికింది. '' ఆత్మలను పరి�లించు నానామమమున వచ్చువారంతా నా పపజలుకారు. ''నీవే ఒక సంఘం సువా —— అన్నారు. జీన్ ప్రార్థన '' నన్ను వాడుకో ప్రభూ—— ఆమె ప్రార్థనలకు జవాబుగా ఎందరో పేరు ఊరు తెలియనివారు జీన్తో పరిచయం ఆశించి, ఆత్మీయ అనుభవాలను గ్రహించి ఆత్మీయంగా బలపడేవారు. అవసరతలోని వారి కొరకు ప్రార్థించడం. ఆసక్తితో వాక్య పరిచర్య చేయడం ఆవెురకంతో భాగ్యమని తలంచేది. బహిరంగ సరభల్లో వాట్లాడే అవకాశం వచ్చిన రోజుల్లో జ్నీ్ చాలా భయపడేది. 1 యోహలను 4:8 పరిపూర్ణి ప్రేమ భయమును వెళ్లగొట్టును. 2తిమోతి 1:7 పిరికి తనవుగల ఆత్మను దేవుడివ్వలేదు. నిరివు 4:10 నోటివాందయము గల మోషేను దేవుడు బలపర్చాడు. దైవాభిషేకముతో ఒక బహిరంగ సరభలో పరిచర్య చేయగా ఎందరో ప్రభువు ప్రేమ రుచి తెలిసికొని రక్షణను స్వకరించారు. కొందరు మీరేమి పొందారో అని అడుగగా తలపై చేతులుంచి పపార్థంచగానే ఆత్మ కుమ్మరింపు కల్గి ఆనందించేవారు. జీన్ పరిశుద్దాత్మతో నింపబడి పరిచర్య చేస్తున్న రోజుల్లో యింటి వద్ద తనపై తటాలన ఎగిరిన పావురము శబదవు విన్నది. తిరిగి చూడగానే తెల్లని పావురము పకషులకు ఆహ్లరం పెటేట పాత్రలో వుకుకతో గింజలు పొడుస్తూ కనిపంచింది. '' ప్రభువా నీకే సోతపతము —— నా పెరట్లో పరిశుద్దాతయ్మని గురతుగా పావురాన్ని పంినందుకు వందనాలు అంటా ప్రార్థించింది. ఎంతో నమ్మకంగా 16 నెలలుగా భర్త జాక్ రకష్ణై ప్రార్థించిన ప్రార్థనా పఘలితంగా ఒక భక్తి గల పాస్టరు పరిచర్యలో జాక్ క్రీస్తును సవంత రక్షకునిగా అంగీకరించాడు. రక్షించబడిన వారు వేదిక మీదికి రావలసిందిగా ఆహ్లవనించగానే జాక్ చేతలెతిత దేవుని స్తుతిస్తూ వుందుకు మళ్లి నిలిచాడు. క్రొత్త ఆత్మపరలోక వార్సునిగా చేసింది. ఈ అనుభవం జీన్ ప్రార్థనా పఘలితమే. నీవును నీ యింటి వారును రక్షింపబడుదురు ఈ వాక్యాన్ని నమ్మిన జీన్ సాక్ష్యము బలపడింది. జీన్,
:: 44 :: జాక్,జీసస� అనిస్తుతించిండి. జాక్, జీన్ వారి జీవితాలను దేవునికి సమర్పించిన తర్వాత గృహం క్ర్మపడింది. బాప్తస్మ అనుభవం విశ్వసాన్ని దృడభ్రపర్చింది. పరిచర్య ఆరంభించి, పెదదలకు బోధించే తరగతులకు హలజరయి సవలప వయమధిలో ఆత్మీయ అభివృదిథ పొందాడు. దేవునివదద పరలోకపు నిధి వున్నది. మనవు ఎపుపడు అడుగుతావో యివ్వాలని కనిపెడుతున్నాడు. మండి బంగారపు వేరుకొండ్రల మీది పశువులున్నాయి. ప్రతి విశ్వసి యేసుతో కూడా అధికారి. '' నన్ను వాడుకో ప్రభువా —— అనే జీన్ ప్రార్థన '' మవ్ములను వాడుకో —— అని వారింది. కుటుంబవులో ప్రార్థనా సమావేశ్లు ఆరంభమయ్యాయి. అనేక యువకులు రక్షణ పొందదసాగారు. ప్రేమ, తెలివి, జ్ఞానంతో గల వాటలు జాక్ నుండి పపవింప సాగాయి. అతని కొరకు ధనాన్ని వరించి వన్నె పెట్టుచు తన పవిపత సేవకై జాక్ను ప్రభువే సిదద పర్చిసాగారు. పురురగైర అలపపపాణిని, బలమైన ఆయుధముగా వార్చిగలరు —— అని ప్రార్థించేవాడు. '' నన్నునసరించు వారిని నేను సరిచేస్తాను. నా వాటలు పలికిస్తాను. నా కర్ణకు పాపతుడిగా చేస్తాను. ఈ ధరణికి సహ్లయకుడిగా చేస్తాను. నీవు పపారంభించలేని దానిని నీకిస్తాను ప్రేమ, నిరీక్షణ పరిశుద్ధతలో నింపుతాను. నా రూపానికి నిన్ను వారుస్తాను —— రూ వాటలన్నీ జాక్ పట్ల నెరవేర్చారు. 1కొరింధి 5:17 '' సమస్తవు క్రొతతవాయోను —— జాక్ నిజపరైస్తవునిగా నిలిచాడు. వారిద్దరి జీవిత యాపతలో ఆసక్తి నిండి వుంది. అదభుతాలు సాచిక క్రియలు జరుగుతూ, స్వస్థత దావరా దేవుని మహిమ పరచుచున్నారు. మరొక మలుపు. ఆకస్మాత్తుగా 1973 అకోటబర్లో జాక్కు గుండెజబభ తిరుగబట్టింది. జీన్ వెంటనే జాక్పై చేతులుంచి ''రకత్పు గడ్డా, యేసునామమములో నిన్ను కరిగి పొమ్మని గద్దిస్తున్నాను. ప్రభువా, నీ స్వస్థత శక్తి జాక్పై ప్రమమింప జేయి ఆమెన్ —— జాక్ను హా��పకాస� ఆసపత్రిలో చేర్చారు. 1దీెస్సలో 5:18 '' ప్రతి విషయములో కృతజ్ఞత చె�్లంచండి. మీ విషయములో దేవునిచితతవు ఈ వాక్యాధారముగా స్తుతించండి. అనే భావంతో జీన్ స్తుతిలో శక్తి పుస్తకము పూర్తిగా చదివి శక్తి పొందింది. రోవా 8:28 దేవుని సంకలపం చొపుపన పిలువబడిన వారికి అన్ని సమకూడి జరుగుతాయని నమ్మింది. ఫిలిపిప 4:4 మరలా చెప్పుదును ఆనందించండి. యిట్టి వాక్యాన్ని ధ్యానిస్తుండగా జీన్లో భయం, ఆందోనళ, కృంగుదల కలవరం అవమానం అన్నీ ఎగిరిపోయాయి. పాటలు పాడ్రసాగింది. జాక్ అదభుతంగా స్వస్థపడ్డాడు.. అక్కడ యూదుల ఎకుకవగా ఉన్న ఆసపత్రిలో వారి వద్ద యూదులకై దాచిన కర్పత్రాలు అందించి దైవసువార్త చాటారు. ''జీన్. నీవు ఆరాధించే చోటుకళిు ప్రార్థించు.—— అనే స్వరం వినపడింది. ''ప్రభూ, యిక్కడ కూడా నీవు వున్నావు కదా—— అని జీన్ జవాబుకు ప్రతిగా ''నేను చెప్పువాట విను మళ్ళీ ప్రార్థించు—— జీన్ వాట విని ఆరాధనా స్థలం చేరగానే ఒక యమవనసు�డు ఆత్మపూరు�డు పరిచయమయయాడు. మరొక స్త్రీ, జీన్ సాక్ష్యము
:: 45 :: వినినాము కూడా కలసింది. ప్రభువు తన బిడ్డలను ఒకరినొకరు సన్నిహితులుగా ఎలా చేస్తారో వీరి వుగ్గురి కలయిక స్పష్టమైన జవాబునిచ్చింది. వుగ్గురూ కలిసి జాక్ స్వస్థతకై ప్రార్థించారు. ప్రతి పపార్ధనాలకించే ప్రభువు ప్రతి అవసరత తీర్చిగలడు. ఆసక్తితో ప్రార్థించడం మనవంతు. ప్రార్ధన బ్యాంకు చెకుకలాంటిది. దాన్ని బ్యాంకులో యిచ్చి దర్జాగా డబ్బు తీసికొనవచ్చు. అది 1:9 దేవుడు పలుకగా ఆ పపకారమాయెను. మనమంతా చావు ఎదురైనప్పుడు పౌలు బాగా జయగీతాలతో, విశ్వసపు స్థిరతతో, పవిపతతతో, పొంగిపొరలే వనంతో అతిశయించేది వరకూ పాడాలి. అవసర్పు వ్యవహ్లరాలనే పాపపు భావాలు లోకమునే సమాధి దారిలో మృతిని మాసుకుంటా మౌనంగా సారగ వానవుల్లారా లోకంవైపు కాక, కన్నులెతిత దేవుని మహిమను కలకాలం కనుగొనే ఆసక్తి కల్గి ఉండండి. ప్రార్థించి స్వస్థత పొందామని ఆనందించగానే సైతాను శోధించిన విధంగా జాక్ మరలా తీపవంగా గుండెపోటుతో బాధపడగా �.సి.యు.లో చేర్పించారు. బైబిలు ఎతతలేని నీర్సం ఆవించింది. ''ఎందుకిలా జరిగింది?—— బాధపడసాగాడు. సరిగ్గా 24 గంటల క్రితం 200 మంది మధ్య స్వస్థత సాకష్యాన్నిచ్చిన వీరిని సైతాను క్రీస్తును వారు నమ్మిన జీన్ను అబదీథకులను చేయ వ్యర్ధ పపయత్నవా? ''దేవుడు కోటాను కోట్ల వైళులో ఉన్నాడా? సమీపంగా వాట్లాడే దేవుడేడి?—— జీన్ ఖంగారు పడసాగింది. ''ప్రభువా, నన్ను ఆదరించి ధైర్యపరచు. నీ దాతలను పంపు.—— అకస్మాత్తుగా కళ్లు తెరిచి చాసేసరికి ఆ వారాిన వెళుతున్న దైవసేవకుడు పాస్టరు సాటన్లీ కనిపంచారు. ''మీరికక్డ్ర ఎందుకున్నారు?—— అని అడిగింది. ''ఒక రోగికై పపారి�ంచడానికి వచ్చాను. మీరెందుకున్నారు?—— అని అడిగాడు. నెమ్మదిగా జాక్ దగిరకు తీసురకళుగా భారంతో ప్రార్ధన చేసారు. ''మరణవా? ఈ దైవాసుని మీదనుండి నీ చేయి తీసివేయి. వ్యాధి కల్గిస్తున్న దురాత్మ విడిచిపో—— విలువైన ప్రార్ధన చేస్తారు. పరిశుదాథత్మ ఉనికి తరంగాలుగా ఆ గదిని నింపపసింది. అందరిలో విశ్వసం పెల్లుబికింది. ఆనందంతో తేలియాడారు. పాస్టరు సాటన్ ఉనికి జీన్ మనససులో తలచుట్టు పపకాశించే కాంతి లేదు. రెక్కలు లేవు గానీ ప్రభువు ప్రార్ధన జవాబుగా పంపిన దాత అని స్తుతించింది. వారుక 11:24 ప్రార్ధన చేయునప్పుడు పొందామని నవ్మాలి. ''దేవుడు ప్రార్ధనల నాలకింపడు.—— అని ఎవరినీ నీకు చెపపనీయకు ఎంత మంచి వాట. ఒకరోజు చిన్నవాడైన జాన్ ''అవ్మా, నేను బాపిటస్టు చర్చికి వెళ్తాను.—— అన్నాడు. వేవు వస్తావు అన్నారు. జీన్ జాక్ ఒక్కసారిగా అంత పట్టుదలతో జాన్ మళ్డం ఆశచ్యం కలిగించింది. తీరా చర్చిలో జరిగిన అదభుత వేమనగా జాన్ ప్రభువును రక్షకునిగా స్వకరించి వేదిక ఆహ్లవనం అందుకొనగా ఆనందంగా
:: 46 :: ఆ�ర్వాదాన్నందుకున్నారు. ''అవ్మా ఈ సంఘం వారు ఇలా ఆహ్లవనించే పద్ధతి నచ్చింది. ప్రభువు నాకు రక్షణ నిచ్చారు—— ఆనందంగా జాన్ చెప్పగా అందరూ దేవుని స్తుతించారు. ఒకరోజు గృహ కూడికలలో జాన్ అకస్మాత్తుగా చెపాపడు. ''అవ్మా, నీటి బుడగరలోపల పగిలి పబదదలైనట్లు అనుభవం కల్గింది. చిత్రంగా ఉంది. పరిశుదాథత్మ తాకిడి అనుభవించాడు.—— అన్నారు. అంతేకాదు. నాన్నకు దేవుడు తప్పక స్వస్థత నిస్తారు. వెకికళ్ల మధ్య ప్రవచనం చెపిపనట్లు దృడభంగా చెపాపడు. అందరూ గుడికి మళ�ు సమయంలో అవ్మాయి డె�్బ ఒక సంవత్సర కాలవు యింట్లో సవంతపనులు చూచుకొనేది. ఎందుకో అకస్మాత్తుగా ఉజ్జీవకూటాలకు హలజైరంది. ప్రసంగీకుడు వేదికపై నుండి ''రక్షింపబడిన యౌవవనసుథలను క్రీస్తు ఆహ్లవనిస్తున్నారు—— అని చెప్పగానే డె�్బ చెంపలపై కన్నీరు కారగా పశ్చాత్తాపంతో ప్రక్షాళన చేయబడి నాతన జీవితాన్నాహ్లవనించి వేదిక చేరింది. సంఘస్తులతో పాటు కలిసింది. ''యేసు సజీవుడు. ఆయన రాజ్యం రూ లోకంలోనే ఉంది. కన్నులు గలవారు గ్రహిస్తారు.—— ఈ భావాలు ఆమెకు బాగా నచ్చాయి. ''యేసే రక్షకుడు. పరిశుదాథత్మ బాప్తస్మమిచ్చువాడు. స్వస్థపర్చువాడు.—— ఒకసారి ప్నేహితులతో పాటు 700 క్లబ్ వారి టీవి ప్రోగ్రాము చూచిన జీన్ దేవుని ప్రార్థించింది. ''ప్రభువా నన్ను కూడా టీవీలో సాక్షిగా ఉండే అవకాశ్న్నివవండి.—— ప్రార్ధన జవాబుగా 3 వారాలో ఆహ్లవనం అందుకుంది. కుటుంబ సవేతంగా పపయాణమయయారు. వాళు ప్రయాణంలో చాల ఆటంకాలు ఏరపడ్డాయి. సకాలవునకు వెళ్లలేమనే ఖంగారులో పడ్డారు. 1 దినవృ 20:15 ''యుద్ధవు మీది కాదు దేవునిది సాతాను, యేసు నామవున నిన్ను బంధిస్తున్నావు. దేవుడు వా పక్షంగా ఉన్నాడు.—— జీన్ భారంతో ప్రార్థించగా ఆ కారు గ్యాసు సేటషన్లో వదిలి అదెదకారులో క్రొతతకారులో ప్రయాణించి సకాలానికి గమ్యం చేరారు. గొప్ప రీతిగా సాకష్యమిచ్చి దేవుని ప్రేమతో సంతోష సమాధానాలలో నిండిన ప్రభుని స్తుతించి ఘనపరిచారు. మత్తయి 14:19, 29 యేసు మన జీవపు రొట్టె. ఆయన శరీరము విరుగగొటటబడి ఆయన జీవవు మనకీయబడింది. జనులను పోషించుట ప్రతి విశ్వసి కర్తవయము, బాధ్యత. ఆయన నుండి మనకునా, మననుండి జనులకు పంచుట, బభుజించుట, మరలా మిగులుట ప్రతి శిష�్యనికి ఆత్మీయ అవసరతలు తీర్డానికి మరింత ఆహ్లరము ఆత్మీయంగా కావాలనే ఒక్కొక్క గంపనిచ్చారు. అదే అర్ధం. మనవు సాక్ష్యమిస్తూ ఉంటే యింక మనకను అదనంగా సాక్ష్యము పంచడానికి మిగిలే ఉంటుంది. యెషయా 54:2 సాక్ష్యము విసతరించాలంటే మన గుడారాలు విశ్లపరచాలి. కీర్తన 37:4 అప్పుడే దేవుడు మన హృదయ వాంచభలను తీర్చిగలరు. దేవునికి పపదీము స్థానమివ్వాలి. ప్రతి దినవు దేవుడిచ్చిన గొప్ప దినవు, ఆనందించాలి. ప్రతిదినం జీన్ ప్రార్ధన ' నన్ను వాడుకో. ఈ దినం వారెకట్లో గాని, మరెకక్డైనా నీ సువార్త ప్రకటించు. భాగ్యానియ్యి.——
:: 47 :: అని అడిగేది. జీన్ ఆసక్తి పౌలు సేవాసక్తి వంటిదే దేవుని సేవపట్ల ఆసక్తిగల బాధ్యతగల వ్యకుతలు కావాలి. దేవుడు నమ్మదగినవాడు. అంతగా నమ్మిసుథలుగా, స్థిరులుగా ఉండాలని, దేవుడు కోరుకుటాడు. విశ్వసముంటే అంతే. తన ప్రేమభారం తన శక్తి, తన నమ్మదగిన వాగ్దానాల భారం ఉంచడం కోసం తగిన మనుష�్యలకై దేవుడు వెదకుతానే ఉన్నారు. ఆధునిక మిషనెరీలైన జీన్ లాక్ మరోభావమిదే. ''ఎడారి ఉందా? ఎల్లలులేని సముపదవుందా? ప్రభూ నన్నెకక్డికి పంపుతావు? నరక వలసిన దేవారు పవాను ఉందా? ప్రభూ, నన్ను వాత్రం ఆసక్తిగల విశ్వసులలో లెకికంచు. ఏ స్థలవులోనాన విశ్వసిని వాడుకోగలడు. ఆసపత్రిలో, శాపులో, సముపద తీరాల్లో ఎక్కడైనా చేయవచ్చు. కొందరిని కొన్ని సమయాల్లో విశ్వసి చెంతకు చేర్చిగలరు. అయితే ఒక్క షరతు. అందుబాటులో విశ్వసంలో ఆత్మ నడిపింపులో సిద్ధపడి ఉండాలి. ఒకసారి జీన్ బజారు పనిలో హడావిడిగా ఉన్న సమయంలో ఒక స్త్రీ పలుకరించి ''అవ్మా, నా కువారెత మెదడు ఆపరేషన్ చెయయాలన్నారు. చాలా బాధలో ఉన్నాను. ప్రార్థించండి.—— అంటా పపాధేయపడ ింది. ఆ పాప పేరు నానీస. ప్రభువు స్వరం పలికంది. ''ఇక్కడే ప్రార్థించు.22 ఆశాపు వుందే చేతులు కలిపి ప్రార్థించాడు. జీన్కి విశ్వస్వరం దావరా ప్రార్ధనలో స్పష్టమైన శాంతి ఆవరించగ, నానీసకి స్వస్థత ఉంది అని గ్రహించటం ఒక పాఠం. తర్వాత నానీస తంపడి ఫోను దావరా నానీస స్వస్థత కల్గింది. అత్యదభుతం. ప్రార్ధనా పఘలితము అని సాక్ష్యమిచ్చాడు. విశ్వసాభివృదిథ నమ్మికను బట్టి జీన్, జాక్, బిడ్డలు కలిసి బాప్తస్మం తీసుకొన్నారు. సున్నితమైన మనసాసక్షిగల ప్రభువు చితాతనుసారంగా జీవించుచున్నారు. ఒకసారి జీన్ ప్రమాదవశాత్తు కారును మరొక కారుతో గుద్దింది. చీకట్లో పెద్ద శబ్బం వినిపంచింది. ''నిన్నెవరా చూడలేదులే.—— పఘర్వాలేదు అనే సైతాను సవరానికి లోబడి యింటికి బయలుదేరింది. దారిలో ప్రభువు వాట్లాడారు. ''జీన్, నీవు చేసిందేమిటి? మనసాసక్షి గద్దించింది. వెనక్కు మళ్ళీ చూడగా ఆ కారు అక్కడే ఉంది. హమ్మయ్య అనుకుంటా �టి వ్రాసిపెట్టింది. ''అయయా, అది నా పొరపాటు. నన్ను సంపపదించండి.—— 1 యోహలను 12:1, 1 యోహలను 1:9 పాపములు ఒప్పుకోవాలి దేవుడు నమ్మదగినవాడు. ఫోను నంబరు వ్రాసి అడ్రస్ వ్రాసిన ్రేపరు కారుపై ఉంచింది. యిల్లు చేరిన వెంటనే ఫోను వచ్చింది. ''అవ్మా, జీన్. మీవంటి మనసాసక్షి గల వ్యక్తిని అభినందించాలి. ఎంతో నమ్మకంగా మీ పొరపాటు ఒప్పుకొని �టి వ్రాసారు. వందనాలు అదభుతము జరిగింది. కారుపై పడ్డ గీత తడిచి కడిగాను ఏమీ నష్టం కాలేదు. అంతా సవ్యంగా ఉంది. వందనాలు దేవుడు మివ్ము దీవించను గాక. విశ్వసి అతి సవలప విషయాలలో అతి జాగ్రత్తతో వెలగాలి. క్రైస్తవ జీవితం అదభుతాలతో నిండిఉండాలి. ఒక్కరోజు కూడా దేవుని అదభుత హస్తం దారంకారాదు. చిన్న అనుభవం కూడ్ర లేకుండా ఆత్మీయ జీవితం ఉండ్రరాదు. యేసు తోడుంటే అదభుత జీవితవే పసిపిల్లలు సవంతంత్రంగా అడుగుతారు.
:: 48 :: 'అవ్మా నన్ను వుదుద పెట్టుకో మిఠాయిపెట్టు. మంచి చొకాక కావాలి.—— అని అడిగిన బిడ్డను తల్ల ఏనాడ్రా విసుక్కోకుండా ప్రేమగా పనులు చేయగలదు. దేవుడు కూడా మనలను ప్రేమించి అలారగ యిస్తారని నవ్మాలి. ఎల్లప్పుడు ఆత్మపూరు�డై యుండాలి. ఒక క్రైస్తవుడు పరిశుదాథత్మశక్తి లేకుండా జీవించడం ఒక కారును పెట్రోలే లేకుండా నడిపించడానికి పపయతి�ంచినట్లే. ఎఫెసి 5:18 ''దేవుడిచ్చిన అవకాశ్లు వినియోగించడానికి జీన్ ఆసక్తి చాపపది నమ్మిన వానికి అదభుతములు సాచక క్రియలు వెంబడించుచు నిలిచిఉంటే ఏదీ వెంబడించదు. దీనిరకై వుందుకు సాగాలి. మనవే క్రీస్తు శరీరము ఆయన చేతులు, ఆయన పాదములు యేసు అనే శిరససు నుండి ఆజ్ఞలు పొందాలి. ప్రతి విశ్వసి దేవుని సవరాన్ని గుర్తించాలి. అది నిశ్శిబదవుగా నెమ్మదిగా ఉంటుంది. నీ తొందరలు, నీ భయాలు, నీ దురభివానవు, అసహాయము క్రోధము గలిబిలి పరిసేత దేవుని సవరాన్ని వినలేవు. కీర్తన 46:11 ఊరకుండుడి. నేను దేవుడ్రనని తెలిసికొనుడి. యోహలను 10:27 నా గొపరెలు నా సవరము వినను. నేను వాటిని ఎరుగుదును. అవి నన్ను వెంబడించను. జీన్ దేవుని సుపరిచిత సవరాన్ని వెంబడించి, క్రీస్తు ఆదేశించిన రీతిగా ఆత్మలకై ఆసక్తితో ఆత్మల జాలరిగా ఆత్మ పూరు�రాలై, తన కుటుంబ రక్షణలో ప్రముఖపాపత వించి ఎందరినో అపరిచితులను క్రీస్తు ప్రేమకు సాక్షులుగా ఆత్మవరాలు పఘలాలతో నింపబడే రీతిగా శ్మించి క్రీస్తుచే బభళానమ్మకవెన� మంచి దాసురాలుగా క్రీస్తు సేవలో సాగిపోవుచున్నది. పపపంచవును ఆవరించియున్న శ్రమ కష్టంతో నిండిన దికుకలేని జీవితాలు చూచి ప్రేమతో చలించువారు దేవునికి కావాలి. తంపడి ప్రేమను ఎరుగని వారిని ప్రేమించుటకు నేర్చుకోవాలి. వారుక 16:17 నమ్మినవారివలన ఈ సాచకక్రియలు జరుగును. ఎందరో నడిచే అదభుతాలు చూడగలరు. మనవు ఆయన గొప్ప సైనయములో యుద్ధవీరులవు. ఆయన రాయబారులవు ఆయనతో కూడ్ర అధికారులవు. లోకమునకను వెలుగైన మనుష్యులను పట్టు జాలరులవు. శిష�్యలవు. నేడు క్రైస్తవునిగా ఉండడ్రవే గొప్ప అదభుతము. దేవుడు వానవుల హృదయాలను తెరచి బైబిలు సత్యాలను గ్రహింపజేసికొనే అవగాహానిస్తున్నాడు. పరలోక ఆహ్లరాన్ని రుచిచూచిన విశ్వసికి ఈలోక కార్యాలన్నీ సారము లేకుండా ్రేలవంగా ఉంటాయి. జాన్, జీన్ ప్నేహితురాలు. దేవుడు తప్పిపోయిన గొపరెలను తన చేతిలోనికి తీసుకోవడానికి మరణాన్ని సాధనంగా వాడగలడు. జోన్కు వాక్యమంతా తెలసు. తల నుండి హృదయానిరకకికంచుకోదు. ఎన్నోసార్లు క్రీస్తుపై ప్రేమ నమ్మకాన్ని కల్గించాలని పపయతి�ంచేది జీన్. ఒకసారిజోన్ తన బంధువు మరణవు వల్ల దారపపాంతం మళ్ళీ సమాధి కార్యపకమమునకై వెళ్ళవలసి వచ్చింది. జోన్ వ్యాధిగ్రసతురాలు చక్రాల బండికి పరిమితవెన� స్త్రీ. ఆమె తల్ల ఆవెకొర్రై యింట్లోకి సహ్లయకురాలిగా ప్రక్కింటి ప�ా్లరెనసును నియమించింది.
:: 49 :: జోన్, ప�ా్లరెనసు కలిసి కబుర్లు చెప్పుకున్నారు. కాసేపటికి ప�ా్లరెనసు ''తలనొపిపగా ఉంది.—— అంటా కాసత ఒదిగి మంచం క్రింద పడిపోయింది. ''ఏవ్మా, ప�ా్లరెనసు, ఎలా ఉంది అని తాకి చూసేత చనిపోయివుంది. జోన్కు విపరీతంగా భయం ఆవరించింది. అప్పుడు దేవుడు జ్ఞాపకవెుచ్చాడు. ''ప్రభువా నన్ను రక్షించు.—— అని కేకలు వేసింది. '—ఇదిగో యగసవాపిత పర్యంతము ఎల్లప్పుడు నీతో ఉంటాను.—— అని మెల్లని దేవుని స్వరం. గొప్ప శాంతితో నిండిన హృదయంలో దేవుని స్మరించింది. ''ప్రభువా నేను అసహ్లయురాల్ని ఒంటరిదాన్ని. వా అమ్మను నాకు తోడుగా పంపు. దయచూపు దేవా.—— అని ప్రార్థించింది. అదే సమయంలో జోన్ తల్ల సమాధి కార్యపకమము జరుగుతా ఉండే సమయములో జోన్ జ్ఞాపకము వచ్చింది. ఒంటరిగా ఎలా ఉందో మళ్ళీ చూడాలని మనససు ప్రేరేపింపసాగింది. వెంటనే జోన్ దగిరకు కారులో ప్రయాణించి తవరలోగా చేరింది. జోన్ ఆశచ్యపడింది. కాని వెంటనే ''అవ్మా, నీవు కావాలని ప్రభువుని ప్రార్థించాను. అందుకని నీవు రాగలాివు. చాడు ప�ా్లరెన్స. స్థితి ఎంత అకస్మాత్తుగా ప్రభువు చెంతకు చేరిందో ఆశచ్యంగా ఉంది. ప్రభువు వాట్లాడే దేవుడని నాకిప్పుడే తెలిసింది. ప్రార్ధన వినే దేవుడు అని నీరాకతో అర్థమయింది.—— అని జోన్ విశ్వసాన్ని చూచిన తల్ల ఆనందించింది. యెషయా 55:8 దేవుని తలంపులు మార్గాలు మన వంటివి కావు. నేడు జోన్ గొప్ప విశ్వసి, ''సంతోషము అనగా యేసును యెరుగరటయే.—— తన చక్రాల బండిపై వ్రాసుకొంది. జీన్ భారంతో జోన్ రకష్ణై ప్రార్థించిన ప్రార్ధనా పఘలితమే. మత్తయి 19:26 దేవునికి సవసతవూ సాధ్యవే. దేవుడు గాలిని పోలినవాడు గాలిని చూడలేవు. ఆకులు కదులతాయి. గడికూడ్ర కదలకకు ధవనిస్తుంది. ఆయనను చూడలేకపోయినా ఆయన సన్నిధి మనతో ఉంటుంది. జీన్ పరిశుదాథత్మాభిషేకము పొందిన సావాన్య గృహిణి వాత్రమే, కాక ఆసక్తిగల విశ్వసి గనుక క్రీస్తు ఎవరినైనా వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నారనే బుజువు జీన్ జీవితమే. ఆమె సాక్ష్యము సజీవమై అనేకులను ప్రభువు కొరకు ఆసక్తిగల విశ్వసులను సిద్ధపరుస్తుంది. ప్రతి వ్యక్తిని వాడుకోవాలంటే అవిశ్వసము అడురారాదు. నా జీవితమనే అత్తరు బుడిుని పగులగొట్టి, నా విశ్వస పరిమళాన్ని విశవమంతా వ్యాపింపజేయి ప్రభూ ఆసక్తిగల విశ్వసిగా నిన్ను వెంబడిస్తాను.—— అని ప్రతి క్రైస్తవుడు పలకాలి. క్రైస్తవ జీవితం చాల ఆహల్లదకర్మెన� దీవెనకర్మెన� యాపతగా, ఉన్నత శిఖరాలనధిరోహించగలమని, ఉజవల మహా�దయాన్ని చూడాలని, పరలోకం కనిపంచేదాకా ప్రార్థించాలని, గడ్రపవలసిన ఆశీర్వాదకరమైన జీవితం తనకు లేదని, కొండ్రల నెకక్డానికి సంకోచించి క్రిందనే పరిగ ఏరుతా చెత్తలో తిరిరగ వారందరిలో జీన్లాంటి వారిని ఆసక్తిగా పపరభువువైపు నడిపించే క్రీస్తు ప్రేమికులు రూ దినాల్లో ఎంతో అవసరం. ప్రభువు ప్రేమ బలవంతం చేస్తుంది. దుఃఖితులకు చిరునవువ నందించేవారు కావాలి. నీ బాషప బిందువులు తడిసేత, నీ దుఃఖం ఎగిరిపోతుంది. క్రీస్తుతో నీ అనుబంధం చాల గొప్పది అని చెప్పేవారు కావాలి. చదువరీ, నీవా బాధ్యత తీసుకోగల ఆసక్తి ఉందా? సాగిపో.


:: 50 ::
జాక్ మరియు జీన్ కొలమన్ దంపతుల ఇండియా పర్యటన ప�ొటోలు

:: 51 ::