Chapter 1 of 3

సాక్ష్యాలు 1–3

Photograph from page 2 of Gifted Hands in Telugu- Dr. Ben Carlson(US Republican Presidential Candidate) Biography
పేజీ 2

:: 2 ::

వుందమాట

నా రక్షకుడైన క్రీస్తు పపరభునికి శతకోటి కృతజ్ఞతా స్తుతులర్పిస్తున్నాను. నా జీవితంలో ఘోర విశాదవై నను, నా కుటుంబాన్ని దుఃఖ సాగరంలో నింపిన దినవు సపెటంబరు 4, 2010. నా పపదీము పుపతుడగు డేవిడ్ రవికువార్, 41వ యేట ప్రభువు సన్నిధి చేరి, వాకు వ్యక్తిగతంగా దారవెన�నా గుండెల్లో అనుకష్ణ ం దగిరయయాడు. వేవు సేవించే వా ప్రభువును వాకు మరింత చేరువగా చేర్చాడు. పరలోకం వాకు మరీ దగిరయిన భావాలతో ప్రతిరోజూ ఆ ధ్యానం మవ్ములను నాతన అనుభవాలతో వింతశ్ంతిని నింపుతుంది. వా శేష జీవితంలో రూ పుస్తక రచనలు స్ఫూర్తినిచ్చి కాలం వుపయోగకరంగా పపయోగించు ధన్యతనిస్తుంది. మన జీవితాలలో వూడే వూడు రోజుల్ని మనవుందుంచాలన్న సత్యం నేర్పించింది. నిన్ననే క్రీస్తు మరణించారు. ఈ రోజే సమాధినుండి లేచారు. రేపు రాబోతున్నారు. ఈ సత్యవే క్రైస్తవ విశ్వసం. వా కుటుంబవులో వా డాకట్రు కువారెత బయాలా, అల్లుడు డాకట్రు హేమంత్, వారి సంతానవెన� సోనాలి ష్బా, సోహాన్ సైమన్, నా చిన్న కువారుడు డాకట్రు శ్యాము మరియు వా కోడ్రలు కవిత్ ప్పదించిన పపదీము కువారుడు రవి భార్య) వారి సంతానం పపణయు ఫిలిప్(9), పాల్ పపకేత్(3) లను ప్రభువు అదభుతంగా ఆదరిస్తున్నాడు. . వా కువారుని మరణ సమయంలో అమెరికాలో ఆదరించిన పపవాసాంధులైన తెలుగువారు, బంధువులు చూపిన ప్రేమకు ప్రతివ్యక్తికి వా నిండు కృతజ్ఞతలు. మీ అందరి పపార్ధనలకైనా నా నమససువాంజలి. వా తోబుట్టువులు, రకత్ బంధువులు, ప్నేహితులు, పరిచయస్తులు, ఆదరణ, అభివానాలు అసమాన ధైర్యాన్నిచ్చి క్రీస్తు ప్రేమ వీరందరిలో చూపించిన మమకారం మవ్ములను వుగుథలను చేసింది. క్రీస్తులో నిరీక్షణను పెంచింది. యిట్టి ప్రేమకై దేవునికే మహిమ. వేవు నవంబరు 2010, ఆంధ్రప్రదేశ్ విచ్చేసి జ్ఞాపకార్ధ కూటాలు, హైదరాబాదు, విజయవాడలో జరుపు ధన్యత పపరభువిచ్చి స్వకీయులు, సన్నిహితులు, భక్తుల సమక్షంలో వింత ఆదరణ పొందావు. ప్రతివ్యక్తికి వా నిండు కృతజ్ఞతలు. నా పుస్తకాలను దావరా అనేక ప్రాంతాలలో చదువు ధన్యతనిచ్చిన వెబ్సైట్

షషష.బవషట.అవ్ . బృందాలకు నా వందనాలు. వీరిలో ప్రత్యేకంగా, వా కుటుంబాన్ని ప్రేమించిన చదువరులలో � రవీందగారు

(ఇంజనీరు) గారి కుటుంబానికి కృతజ్ఞతగా పుస్తకరాపంగా ప్రత్యేక వందనాలు

అందిస్తున్నాను. వీరు ఆర్థికంగా చేయూతనిచ్చి పుస్తక రచనలు ప్రోత్సహించారు.

ఈ పుస్తకానికి మంచి టెట�ిల్ డిజైన్ చేసిన పబదర్ ఎపప�ాయిం గారికి, డి.టి.పి.

పరిచర్యలో నా కుడిబభుజంగా ఉన్న ఎవాంజలిన్(మస్తాన్�కి) నా ప్రత్యేక కృతజ్ఞతలు.

-ప�మతి పరగస� విజయ

Photograph from page 3 of Gifted Hands in Telugu- Dr. Ben Carlson(US Republican Presidential Candidate) Biography
పేజీ 3

:: 3 ::

బన్, నాణ్యవెన� హస్తాల నేరుప

దేవుని కూరుప

డా�� బన్ కార్సన్ నాణ్యఠమన� హస్తాల నేరుప దేవుని కూరుప వివరాలన్నీ ప్రతి

వ్యక్తి తనలో దేవుడు గుపతంగా దాచిన వరాలను, నేరుపను దేవుని హస్తం

వెలికి తీసి అనేకులకు వాదిరిగా మీరు జీవించాలని నా నిరంతర ప్రార్ధన.

- రచయిత్.

అమెరికాలో జాన్ హలప�కినసు ఆసపత్రిలో ఉద్యోగి డాకట్రు బంజమిన్ కార్సన్ ప్రముఖుడిగా ప్రపంచ వారతలలో సంచలనం కల్గించిన గొపపవ్యక్తి. అమెరికాలోని ప్రముఖ వారాత చభానళులో అనేకులు వీరి చరిత్రను సాధించిన ఘన విజయాల్ని తిలకించారు. అనేక వారాతపత్రికలు వీరి జీవిత చరిత్రను పపచురించాయి. వీరి ఆశయాల సాత్రం (గొప్పగా ఆలోచించు) నేటి

ు��అస దీ�స్త్ర యువతరానికి ఆదర్శంగా నిలిచింది. మన సృషిటకర్త అయిన దేవుడు ప్రపంచంలో తన పపజలనుగా పరిశుద్ధ జనవుగా, దేవుడు గల జనవుగా, భాగ్యవంతులైన జనవుగా, మహోన్నతుని జనవుగా రూపొందించాలని గర్బుంలో పిండవుగా నున్నపుడే ప్రత్యేక ఉద్దేశ్యంతో పిలిచి, మలచెడివాడు ఆ సరవశక్తిమంతుడే. ప్రతి క్రైస్తవ కుటుంబాన్ని రక్షణ పొందిన ఇల్లుగా, యేసును చేర్చుకొనే ఇల్లుగా, దేవుడు నడింపించేందుకు వీలుగా ఉంచాలని, యేసు ఉన్న గృహం ఆ�ర్వాదంగా ఉంటా, ఆతిధ్యాన్నిస్తూ, ప్రార్థిస్తూ, ఆదరిస్తూ, సువార్తనిలయంగా ఉండాలని ఆదేశించాడు. దానికి మంచి పపార్ధనాత్మగల తల్లులను లేపాడు. సరోవన్నతుడైన దేవుడు ఆత్మసవరూపిగా, నితయుగు తండిగా అపరిమిత బుదిథ జ్ఞాన సంపదలో దేవుని పరిపూర్ణి పరిశుద్ధతలో డా�� బన్ తల్ల సోన్యాకు, అన్నదవ్ములకు సదా తోడై వుండి నడిపించారు. 1987 సపెటంబరు 5వ తేది జాన్ హలప�కిన్స ఆసపత్రి చరిత్రలో ప్రాముఖ్యమైన రోజు. ఏడు నెలల వయససున్న సియామిస� కవలలను వేరు చేసే ఓ అరుదైన ఆపరేషన్ విజయవంతంగా చేశ్రు. ఆ పిల్లలిదదరూ పబతికారు. ఈ ఘనత డాకట్రు బన్, వారి బృందానిది. వీరు మరపురాని వ్యకుతలుగా చరిత్రకకాకరు. 70 మంది డాకట్ర్ల అవిరామ కృషి, అకుంఠిత దీక్ష, అవోఘ జ్ఞానసంపద గల డాకట్ర్లలో మణిపూస డాకట్ర్ బన్ 22 సుదీర్ఘ గంటలు నిలబడి ఆపరేషను పూర్తిచేసి ఘనవిజయాన్ని సాధించారు. వైద్యరంగంలో అదభుతాలు చేయగల నేరుప, ఓరుపగల హస్తాలు గల బన్ – నరాల చికితాస నిపుణులు.

Photograph from page 4 of Gifted Hands in Telugu- Dr. Ben Carlson(US Republican Presidential Candidate) Biography
పేజీ 4

:: 4 :: మెదడులో కణితిలు తీయు నేరపరి. 38 సంవత్సరాల వయససులోనే పిల్లల వైద్యనిపుణునిగా రాణించాడు. తను లెకికంచలేని క్లిష్టపరిస్థితులెదురొకంటున్నా రోగులను ఆప్యాయతతో పలకరించి, ప్రభువును ప్రార్థించి, ఎందరికో జీవం పోసతున్న డాకట్రు బన్ గొప్ప విశ్వసి. ఆపరేషన్లలో దిటటగా ్రేరుగాంచాడు. బన్ జ్ఞానవంతుడగుటకు కారణవు, బాల్యంలో దేవునియందు భయభకుతలు కలిగియుండుటే! సాము. 9:10 యెహోవాయందు భయభకుతలు కల్గియుండుటయే జ్ఞానవునకు వూలవు. ్రేదకుటుంబంలో జన్మించి బాల్యంలో తంపడి ప్రేమకర్వై, తోటివారి అవహానళతో, కడుపునిండా తిండి, నివసించేందుకు ఇల్లు, కట్టుకోవడానికి సరియైన బట్టలు లేక వానసిక వేదనను గుండెల్లో దాచుకున్నాడు. సామాన్యమైన స్థితినుండి అసమానమైన స్థితికి అధిరోహించిన యోసేపు కలలు ఎలా నెరవేరాయో అలారగ బన్ తన ఎనిమిదో ఏటనే ప్రభువును నమ్మి బాపితస్మం దావరా సాక్ష్యమిచ్చాడు. డాకట్రు కావాలనే తన కోరికను ఆ ప్రభువు కర్ణించి చేయిపట్టి నడిపించాడు. 'అన్నిచోట్లా దేవుడు ఉండలేక అమ్మను తన పపతిరూపంగా ఇచ్చాడు— అని అంటారు. ఈ వాట బన్ విషయంలో అక్షరాలా నిజం. బన్ తల్ల సోన్యా కర్ణగల హృదయం గలది. గుండెనిబ్బరం గల తల్ల. బన్ జీవిత గాధ మనకు ఎంతో ఉతాసహ్లని, ఉతేతజాన్ని కలిగిస్తుంనటంలో ఎలాంటి సందేహావు లేదు. సామెతలు 1:8. 'నీ తల్ల చెప్పు బోధను పతోసివేయకువు—. బన్ తల్లని గౌరవించాడు. పమ కుమ్మరి ఆ ప్రభువు చేతిలో తనను తాను ఉంచుకుంటా, ''ఈ మట్టిపాత్రను ఘనమైన పాత్రగా సాక్షిగా ఉండే పాత్రగా సరిచేసి వాడుకో ప్రభూ—— అనే బన్ ప్రార్ధనా పఘలితమే చరిపత ప్రసిద్ధిగాంచిన అతని ఘనజీవితం. దైవప్రేమ, విశ్వసం, అవిరకళృషి, అసాధ్యాలను సయితం సుసాధ్యాలను చేసారు. సున్నిత మనసుకడు, నిరాడంబర జీవి డాకట్ర్ బన్. నవ చైతన్యంతో, నవ్య వారాలలో, సృజనాత్మక శక్తి గల నేరుప తన ఆదర్శిన్నంతా ఓ చిన్నవాటలో ఇమిడ్చి చెపాపరు.

అంటే గొప్పగా ఆలోచించు. ఈ వాట ప్రతి ఇంగ్లీష్

ు��అస దీ�స్త్ర

అకష్రానికి ఓ ప్రత్యేక అర్థాన్ని చెపాపడు. గొప్ప �శవర్యముకంటే మంచిపపరు

కోరదగినది అని డాకట్ర్ బన్ నవ్మాడు. 1 కొరింథీ 12:9 లోని అదభుత

కార్యాలు చేయుశక్తి దేవుని వరముగా స్వకరించాడు.

ప్రతిభ లేదా తలాంతు.

ఊ - ఊబిజిలిదీఊ వ

పపతివ్యక్తిలో దేవుడిచ్చిన ప్రత్యేక తలాంత తప్పక దాగి ఉంటుంది.

దానిని అభివృదిథ చేసుకొని నీ భవిష్యతతుకోసం ఉపయోగించాలి. ఏ

వృతిత చేపటటదలచావో దాని గురి చూచి పరురగతిత, గమ్యం చేరుకోవాలి.

దేవుడిచ్చిన విలువైన తలాంతనే సంప్దను పిచ్చిగా ఆటలాడుకోవడానికి

వినియోగించడం సబబు కాదు.

:: 5 ::

సామెతలు 21:5 పశద్ధగలవాని యోచనలు లాబభకరములు.

కాలవు సామెతలు 31 : 25. రాబోయే కాలవు గురించి నిర్బుయంగా ఉండడం,

ు - ు�ఎవ ొ కాలవు ప్రాముఖ్యత తెలసుకొని, ప్రతి పనికి నీవు సకాలవులో హలజరయితే అందరూ నిన్ను తప్పక నవ్ముతారు. నీ నమ్మకత్వాన్ని నిజాయితీని నిరూపించుకో. కాలవు విలువైనది. వృధా చేయరాదు. కాలవు డబ్బుతో సమానవు. కాలవు కృషితో కూడినది, ప్రయాసతో కూడినది. కాలవు వ్యయము చేయుట కూడా తలాంతులను వాడుటయే. కాలాన్ని సద్వినియోగం చేసుకోవటం గొప్ప తలంత. దాన్ని దేవుడే నేరుపతాడు. అయితే కొందరర నేర్చుకుంటారు. నిరీక్షణ. పహాప� 1:1, 1 విశ్వసమున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ సవరూపము.

� ొ �శీ�వ ొ నిరాశ్వాదంతో జీవిస్తూ, వుఖమంతా చిన్నబుచ్చుకొని, ఏదో కీడు జరగబోతోందని ఊహించి కాలయాపన చేయకు. ఆశ్వాదంతో గొప్ప విషయాలు నా వుందున్నాయి. అవి కనిపెట్టి అందుకోవాలి అనే నిరీక్షణ కల్గి వుండు.

కీర్తన 4 : 1. దేవుడే నా నీతికి ఆధారము.

సామెతలు 3:33. నీతిమంతుల నివాసస్థలవును ఆయన ఆ�ర్వదించను.

నిజాయితీ.

� ొ �శీఅవరువ ొ నీవేదైనా అవినీతికర్మెన� పనులు చేసి ఉంటే దానిని దాచడానికి మరొక తప్పు చేయవలసి వుంటుంది. ఇక నీ జీవితమంతా అస్తవ్య్రంగా తయారైపోతుంది. అబదాథలు చెప్పడం కూడా విషమ పరిణావాలకు దారితీస్తుంది. నిజాయితీగా సత్యము పలుకుటలో నీ జీవితం చాలా స్పష్టంగా తేటగా అదభుతంగా, అందంగా గడిపే అవకాశవిసతుంది. దారదృషిట లేదా అంత�దృషిట.

� ొ �అర�స్త్ర�ు ొ సామెతలు 6:6 �మలు అధిపతి లేకపోయినా, కోతకాలమందు ధానయము కూర్చుకొనును. నీవు చేరవలసిన గమయము గతములో చేరిన ప్రముఖుల అనుభవాలను అనుకరించు, వారు చెపిపంది విను, నేర్చుకో. వారి పొరపాట్లు తిరిగి చేయక, వాటిని సరిదిదు�కొని, జాగ్రత్తగా వసలుకో. పరిశుద్ధ గ్ందీద పఠనాన్ని జీవితంలో ఒక వుఖ్య బాధ్యతగా ఎంచుకో. అదే నీకు సరియైన జీవిత అవగాహనను కల్గిస్తుంది. చక్కగా ఉండు.

అ ొ అ�జవ ొ పపతివారితో సౌమ్యంగా మస్లుతా నీవు పపతివ్యక్తినీ ఆదరంగా గౌరవిసేత వారు ప్రతిగా నిన్ను గౌరవిస్తారని తెలసుకో. సామెతలు 12 : 20. సమాధానపరచుటకై ఆలోచన చెప్పువారు సంతోషరభరితులగుదురు. నీవు యితరులతో చిన్నబుది�తో అసరభ్యతతో పపవర్తిసేత ఎదురొకనే పరిణావాలకన్న ప్రేమతో సఖ్యంగా సహాజీవనం చేయగల్గినచో ఆత్మసంతృపిత కలుగుంది. ఒతితడి చాల సవలపవు. దయతో వెలగాలి. ప్నేహాభావాన్ని అలవరచుకోవాలి. సహకారిగా

:: 6 :: నిలవాలి. దీనిరకై శక్తి ప్రయోగం తకుకవగా నుండి, వానసిక ఒతితడికి నిరాశకు దారము కాగలవు.

చ వ చదీళిగీజిలి�వీలి వ జ్ఞానవు లేదా జ్ఞానార�న. సామెతలు 11 : 30. నీతిమంతులు ఇచ్చు పఘలవు జీవవృకషము. సవతంత జీవనానికి జ్ఞానవే తాళ్పుచెవి. యెహోవాయందు భయభకుతలు కల్గియుండుట జ్ఞానవునకు వూలమని తెలిసికో. నీవు కనే అందమైన కలలకు ఆశయాలకు, నిరీకష్ణకు, రూపాన్నిచ్చేది జ్ఞానవే. నీవు ప్రేమించే రంగంలో నీకు పోటీ ఎవరూ రారు, రాలేరు అన్నట్లుగా ఉన్నత శిఖరాలనధిరోహిసేత, మల కట్టలేని అమూల్యమైన అంతస్తులో గౌరవించబడ్రతావు. పుస్తకాలు లేదా పుస్తక పఠనవు

దీ ొ దీశీశీఖర ొ కీర్తనలు 119:9. య�వనసతుల వాక్యమును బట్టి ప్రవర్తనను జాగ్రత్తగా చూడాలి. టీవీ చూస్తూ నేర్చుకోవడం, లెకచ్లు వినడం కన్నా చురుకుగా విలువైన పుస్తకాలు చదవడం ఎంతగానో వేలు చేస్తుంది. చదువులలో ప్రతి అకష్రాన్ని కలిపి కూర్చి నేర్చుకోవాలి. ఈ పదజాలవే నీలో తలంపులను కల్గించి పపావు�ా్యంశ్లను మెదడులో వుపదించగలదు. యిదే జ్ఞాన సముపార�న. పుస్తకాల దావరా అభ్యాసంగా నేర్చుకొనే నేరుప బరువులెతేత చభాంపియన్ కృషితో సమానవు. ఒక్కసారిగా 500 కేజీల బరువు నెవరా ఎతతలేరు. అతని కండ్రరాలలో శక్తిని చిన్న బరువులతో ఆరంభించి, అభ్యాసవు చేస్తూ, క్రీడాకారుడైన చభాంపియన్ పకమేప్ బరువు పెంచుతాడు. వానసిక పరిపకవత్ పరిజ్ఞానం పెంపొందించుకొనుటలో మెళకువలు పాటించాలి. వానసికంగా విజ్ఞానులుగా నిలవాలంటే చదవడం చాల అవసరము. చదవడం వల్ల ఆలోచనాసరళిలో స్వచ్ఛవెన� ఎదుగుదల కలిపంచి, జీవితావగాహనలో మంచి నేరుప కలుగుతుంది. � వ �దీ�లి�శినీ జిలిబిజీదీరిదీవీ వ లోతైన జ్ఞానాన్ని నేర్చుకొనుట. కీర్తనలు 119 : 66 ఆజ్ఞలు నమ్మితే మంచి వివేచన జ్ఞానవు కల్గును. పరీక్ష వ్రాయుటకు వుందు ఒక నెలవాత్రమే చదవడం తాతాకలిక జ్ఞానాన్నిస్తుంది. ప్రతి అంశ్న్ని పకమంగా క్షుణ్ణంగా అనుదినవు నేర్చుకున్న జ్ఞానవు జీవితంలో జీరి�ంచుకుంటే నిలకడ్గా నీలోనే ఉంటుంది. మరపురాదు. తమ శక్తిని గురించి మంచి అవగాహన కల్గినవారుగా రాణిస్తారు. అంచెలంచెలుగా పై మెట్లు అధిరోహిస్తారు. కీర్తనలు 128 లోని ఆశీర్వాదాలు దేవుడిస్తారు. దేవునియందు భయభకుతలుగల వారికి ధన్యజీవితం దాచి ఉంచుతారు. వీ వ వీళి� వ దేవుడు సరవ సంపదలు, జ్ఞానవు దేవునియందే గుపతవై వున్నాయి. దేవుడు తన రూపంలో పపతివ్యక్తిని ఒక ప్రత్యేక ఉద్దేశ్యముతో సృషిటంచాడు. దేవుడు ఏమి కోరుకున్నారో గ్రహాంచి దేవునిపై ఆధారపడి నిత్యము దేవునితో సహవాసం చేస్తూ, ప్రార్థిస్తూ, వాక్యపఠనం చేస్తూ ఉండేవారే ప్రగతి సాధించగలరు. ఎవరిరకైనా కశాటలు బాధలు తప్పవు. తోడుగా నీడగా ఉండే దేవునికి ఎప్పుడూ దారము కారాదు.

Photograph from page 7 of Gifted Hands in Telugu- Dr. Ben Carlson(US Republican Presidential Candidate) Biography
పేజీ 7

:: 7 :: దేవుని హాస్తానికి నీవు యిమిడిపోలేనంత పెదదవాడ ివిగా ఎన్నడ్రా ఉండ్రరాదు. దేవునికి శాశ్వతంగా ఏనాడ్రా దారం కారాదు. ఇదే డాకట్ర్ బన్ నేర్పించు

ు��అఖ దీ�స్త్ర గొప్పగా ఆలోచించు అనే విలువైన పాఠం. భక్తిపరుడై, భావయుకతంగా వ్రాసిన బన్ వాటలు నేటి భావి తరానికి ఆదర్శ సందేశం.

సాక్ష్యం 1. బన్ బాలయము, భక్తి : బన్ తల్ల సోవయా, అన్న కర్టీస�. వీరు వుగ్గురు కడు పేదరికంలో జీవించారు. బన్ బాల్యం చాలా ఆసంతృపితతో గడిచింది. తల్ల ఒంటరి జీవితంలో యిద్దరు బిడ్డలను పెంచే బాధ్యతలో క్రొవొవతితలాగా కరిగిపోయింది. ''బాబా, నాన్న యిక మనతో జీవించడానికి యిష్టంగా లేరు—— అంది తల్ల. '' ఎందకని?—— కళునిండా నీరు పపవించసాగిన బన్ ప్రశ్నించాడు. ''నాన్నగారు నిన్ను అన్నయ్యను చాలా ప్రేమిస్తునారు కానీ అంతకు మించి మంచి పనులేమీ చేయలేదు. మనం మళ్డం తపపనిసరి.—— తల్ల దృడభంగా చెపిపన వాటలర్థం చేసుకొనే వయససు కాదు. అపుడు బన్ వయససు 8 సం��లు వాత్రమే. ''అవ్మా నేనేవెన�ా చిరాకు కల్గించానా? నీవెందుకు మళిుపోతున్నావు? నాన్న నాకు కావాలి—— అంటా వెకికళ్ళు పెట్టి ఏడ్రవసాగాడు బన్. పిల్లలంటే నాన్న యిష్టపడేవాడు. తను కొంత సమయవే వారితో గడిపేవాడు. ఒళోు కూర్చోిబట్టుకొని బన్తో ఊసులెన్నో చెపిప, ఆటలాడేవాడు. చేతివేళును కదలించి ఆడేవాడు. నాన్న వచ్చే సమయానికి తలుపు దగిర చేరి ఎదురుచూస్తూ, ఆయన కౌగిలిలో యిమిడి కేరింతలు కొడ్రాత ఆనందించిన బాల్యం జ్ఞపితకి వచ్చి దు�ఖభారంలో కృంగిపోయేవాడు. తన అన్నయ్య 10 సం��ల కర్టీస�, బన్లు నాన్నను యిక చూడలేరన్న సత్యం పసిగుండెల్లో సన్నని కత్తిపోటుగా మిగిలింది. పకమేప్ బన్ గ్రహించిన సత్యం ఏమంటే వాళు నాన్నకు మరొక భార్య, పిల్లలున్న గృహావుందని, అమ్మను మభ్యపెట్టి దొంగ జీవితాన్ని సాగించగా అమ్మ నిబ్బరంతో ఎదురొకని తన జీవితాన్ని మౌనంగా యిద్దరి బిడ్డలకై త్యాగం చేస్తూ భర్తకు దారమయిందని తెలసుకున్నాడు. పతాగుబోతు, స్త్రీలోలుడైన భర్తను సహించి గుండెలనిండా ఉన్న బాధను బిడ్డలకు తెలియనీయక, తనలో దాచుకుని దైవాన్ని ఆపశయించి శ్మించిన తల్ల పట్ల కువారులిదదరూ ప్రేమతో నిండిన మవుతానురాగాన్ని జీవితాంతం గుండెల్లో దాచుకున్నారు. వుగ్గురు కలిసి కడు �దరికం అనుభవించారు. అయినా ఎంతో శాంతి నిండిన తృపితకర్మెన� బాల్యం గడిపారు. లోతైన బాధల్ని మరిచిపోవడం నేర్చుకున్నారు. తల్ల ఎప్పుడూ ఏ లోటు రానీయక ఎన్నోపనులు యిష్టంగా చేస్తూ ''బన్నీ,

:: 8 :: మనవెప్పుడ్రా బాగానే ఉంటాం. అన్నీ సవ్యంగా దేవుడే సమకూరుస్తాడు!—— ధైర్యంగల తల్ల వాటలు ఎంతో ధైర్యాన్ని నిబ్బరాన్ని కలిగించేవి. అపబహ్లం లింకను గారు చెపిపన వాటలు బన్ చెవిలో వారువ్రోగుతా వుండేవి. ''నేనిపపుడున్న స్థితిరకై నా తల్లకంతో బుణసుథడ్రను.—— తల్ల దైవభక్తితో కన్నీటి ప్రార్ధనా అనుభవం గలదై పట్టుదలగా విడువక చేసే పపార్ధనలతో పాటు ఉపవాస దీకష్గలదై ఒంటరిగా సదా దైవాన్ని ఆరాధిస్తూ స్తుతిస్తూ సంఘంలో, కుటుంబంలో చేసే ప్రార్ధన అంత విలువగలదై పిల్లలను ఉన్నత శిఖరాలనధిషిటంచు కృపనిస్తుంది. బైబిలులో గొప్ప స్త్రీలు వారి పిల్లల పపగతికి మన్నెవుకగా నిలిచారని వారి పేర్లు లి�ంచబడ్డాయి. సవూయేలు గొప్పతనం మనుక అతని తల్ల హన్నా ఉంది. మాపష మనుక అతని తల్ల యోరకబేదు ఉంది. సంసోను మనుక అతని తల్ల. జాన్ మస్ల మనుక ప్రార్ధనా పురాలైన అతని తల్ల ఉంది. నీకు నాకు జన్మనిచ్చిన తల్ల కన్నీరు కవ్లిెలో దాచబడి ఉంది. డా�� బన్ జీవిత ప్రగతి మనుక తల్ల సోన్యా హాస్తవుంది. క్రీస్తును పెంచిన తల్ల మరియ. యేసు–మనుష్యుల దయలో దేవుని దయలో వర్థిల్లేట్లు ఆయన్ను పెంచింది. తల్ల సోన్యా బన్ జీవితంలో పపదీముపాపత నిర్వహించింది. ఆమె చెరగని నవువ, ధృడభ్రవెన� ఆశయాలు, మనోనిబ్బరం, అత్యంత పపతిభావంతునిగా ఎదిగేలా సహకరించాయి. ఒకరోజు సోన్యా ఆవేశంలో ఊగిపోవడం బన్ గమనించాడు. ఎందుకని అమ్మకు ఆగ్రహం కల్గిందో గ్రహిసేత కేవలవు నల్లజాతివాడైనందన అన్నయ్యను కాలేజీ చదవులకు పపోత్సహించక వృతిత విద్య తీసుకోవలసినదిగా సాకలు అధికారులు నిర్ణయించిన కాగితము చూచింది. చదువు లేకపోయినా తెలివిగల తల్లగా పట్టుదలలో దిటటగా, పనులలో నేరపరిగా నన్న తల్ల సమస్యను గ్రహించి, ఆ కాగితము చేతపట్టి అదే అధికారులను సమీపించి అతి ధైర్యంతో ''నా బిడ్డ తెల్లవారితోపాటు కాలేజీ చదువులే చదవాలి.—— దృడభనిశ్చియంతో కూడిన అభ్యర్థనను విని అంతా ఆశచ్యపడ్డారు. ఏమి చెయయాలో ఎలా నిర్ణయించి సాగిపోవాలో తల్లకి తెలిసిన జ్ఞానాన్ని గమనించి బన్ ఎప్పుడూ తల్లని అభినందిస్తూ, ఆవెకున్న విలువైన వరాలన్నీ దేవుడు తనలో ఉంచాడని నవ్ముతాడు. తల్ల తరచగా బిడ్డలతో చెప్పే అభయవాక్కులు వేదవాకుకలుగా బిడ్డలవలంబించారు. రోవా 8:28. దేవుని ప్రేమనుండి మనలనెవవరా కదలించలేరు. డా�� బన్ తల్ల సోన్యా జ్ఞానవుగల స్త్రీ సాము. 14, 1. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అనే వాక్యాన్ని నిరూపించింది. బన్నీ ''అపజయానికి మనవు జన్మించలేదు. నీకేది కావాలన్నీ మన రక్షకుడైన యేసు ప్రభువు నీకు జవాబిచ్చి నిన్ను సంతోషపర్చిగలరు నవ్ము——. బాల్యంలో సరిగ్గా అర్థమయ్యేది కాదు. ఆ తల్ల నమ్మకాల్లో పనుల్లో వారుపగాని, చలనవు గానీ ఉండేది కాదు. ఆ తల్ల హిప్నాీటిజం చేసినట్లుగా బిడ్డలలో ఆత్మ విశ్వసాన్ని పెంచేది. 'బన్నీ, కర్టీస� బిడ్డలారా, మీరు ఎంతో అభ్యుదయ భవిష్యత్తును అందుకుంటారు. గొప్ప విజేతలుగా ఏది చేపట్టినా అది విజయ పంపలతో, దైవా�ససులతో నిండి వుంటుంది. ఏ ఒక్క క్షణం కూడా నేను ఇది చేయలేనన్న భావం మీకు రాకూడ్రదు. ఫిలిపిప 4:15. 'నన్ను బలపర్చువానియందే సమస్తవు చేయగలను— ఈ వాట నమ్మటం

:: 9 :: ఎన్నడ్రా వానవదుద సువా.— అని పహాచ్చిరించేది. కేవలం పూర్వకాలం వూడవ తరగతి చదివిన తల్లలో ఎంత గొప్ప సృజనాత్మకత క్రియల భావాలతో యింటిని సమర్థవంతంగా తండితోడు లేకుండా ఆర్థిక సహకారం లేని స్త్రీగా ఎంతో ఎత్తుగా నిలిచిన శక్తి ఆ దేవుడిచ్చిన బలవుతో 'తమ దేవునెరుగువారు బలవు గలిగి గొప్పకార్యాలు చేయగలరని— నవ్ముటం బన్నీ వంతయ్యేది. సామెతలు 31లో స్త్రీకున్న చురుకుదనం ఉందని బన్ తలచేవాడు. వాగ్దాన మయవెన� భవిష్యత్తు దాగివుందనే నమ్మకంతో, అతని తల్ల దేవుని దృషిటతో అత్యంత ఉన్నతంగా దీవించబడిన స్త్రీగా, నైతిక విలువలు కాపాడుకుంటా, అంతరంగంలో నెలకొని వున్న విశ్వసం బాహ్యాక్రియల దావరా గమనించేవారు. ప్రతి తల్లి విశ్వసిగా ఆమె పిలుపును అంగీకరించాలి. సంపూర్ణి వినయ సాత్వీకాలు కావాలి. వాక్యంలో ఈ వుఖ్య విషయాలను గురతుంచుకుందావు.

1) ఎఫెసి 4, 3 దీర్ఘశాంతము కల్గి ఉండాలి.

సాక్ష్యం 2. 1 కొరింథీ 1, 9. క్రీస్తుతో సహవాసము చేయాలి.

3) యోహలను 1. 5. క్రీస్తులో నిలిచి ఫలించాలి.

4) 1 థెస్స 4. 7. పరిశుద్ధతలో ఎదగాలి.

5) గలతి 5:13. సేవచ్ఛగా పబతకటానికి పిలువబడ్డావు. పాపములనుండి, వూడభ్రనమ్మకాల నుండి, శకునవులు చూసే దస్థితి నుండి విడిపించబడాలి.

6) 1 కొరింథీ 7:15, సమాధానంగా ఉండుటకై పిలువబడ్డావు.

7) 1 తిమోతి 6. 12. నిత్యజీవాన్ని పొందుటకు పిలువబడ్డావు. తల్ల ఐదు అడుగుల వూడంగుళాల ఎతతుతో అందమైన వుఖవర్చిససుతో కొండంత ధైర్య సాహసాలు గల వీరమనిత, వుగ్గురు అన్నదవ్ముల మధ్య పెరిగింది. తండికి 28 సం�� తల్లకి 13 సం�� వయససులో వివాహం జరిగింది. సవంత జీవితంలో సుఖవుందనిపించే అస్థవ్యసతమన� ఆమెను ఒంటిరిగా మిగిల్చింది. యిరుగు పొరుగు వారి సాటీ పోటీవాటలు బాధించగా, ఒంటరిగా లేమిలో బిడ్డలిదదరి విద్యాభ్యాసానిరకై ఆర్థిక ఒతితడిలో, వానసికంగా డాకట్ర్ల సంపపదింపులకై దారపపాంతం మళ్ళాలని నిర్ణయించుకొని, తన బిడ్డలకు తన పరిస్థితి వెల్లడించడం యిష్టపడక యింటి పపకకమారికి పిల్లల బాధ్యతలనపపగించి వానసిక వైదయిలను దర్శించేది. తరచగా అమ్మ దూరమైన బాధ భరించినా తప్పక తిరిగి వస్తుందనే నవ్మారు. మరొక ప్యాయం తన బిడ్డల కేషవాన్ని బంధువుల కప్పగించింది. బోసటన్లో విద్యాభ్యాసాన్ని కొనసాగించగా, విలియం జీన్ అనే అంకుల్, ఆంటీల పర్యవేక్షణలో ఆనందంగానే గడిపారు. తల్ల తిరిగి వానసికంగా కోలుకోగానే, ఆర్థిక పరిస్థితి దిగజారగా పప�లలో ఉన్న యిల్లు వల చిన్న యింట్లో అదెదకు దిగి సరుదకున్నారు. ఆ యింట్లో ఎలుకలు కనిపంచేవి బేస�వెంటులో ఒకసారి పావు కూడ్ర కనిపించింది. పతాగుబోతులంతా యిరుగు పొరుగున నివసించేవారు. అమ్మయితే గొప్ప వారింట్లో పనులు చేస్తూ వారి పిల్లలను సంరక్షిస్తూ రెండు వూడు పనులు చేసేతనే గాని పొటటగడిచేది కాదు.

Photograph from page 10 of Gifted Hands in Telugu- Dr. Ben Carlson(US Republican Presidential Candidate) Biography
పేజీ 10

:: 10 ::

2. బన్ ఆధాయాత్మక జీవితం –

విద్యాభ్యాసం

సోన్యా పేదరికంలో, కాయకష్టంతో అలసి సొలసి యింటికి

రాగానే బన్ ''అవ్మా అలసిపోయావా?—— అని అడిగిన

వెంటనే ''అబ్బే బాగున్నానురా అంటా సరే గాని, ఈ

రోజు సాకలులో ఏం నేర్చుకున్నావు? సరదాగా ఉందా?

కబురర్లంటీ—— రూ ప్రశ్న రోజూ ఉంచాలిసందే. ఎన్ని

బాధలున్నా కుటుంబ ప్రార్ధన, విద్యాభ్యాంస పట్ల ప్రత్యేక

పశద్ధ కన్పరచేది. బన్ వయససు ఎనిమిది సంవత్సరాలలో ఎన్నో ఒడుదుడుకులు

ఎదురొకంటున్నా సరే ''ఆహ్ల నేను చిన్నవాడినే. బాధ్యతలేమీ లేవు. నాకిష్టమైన రీతిగా జీవితంలో ఆనందంగా గడిపే అవకాశ్లున్నాయి.—— అని తలసతుండేవాడు. తండ ిలేడ్రనే సానుభాతితో బంధువులు, వాళుమ్మకు ఎన్నో క్రిస్మస్ బహుమతులు కొనిచ్చారు. వారికిష్టమయిన కమిక్స్ట సెట్‌ వంటి పపయోగాలు చేసే పరికర�ాలు బన్ను ఎంతో ఆనందపర్చారు. నీలి లిట్మస� ఎరుపుగా వారటం వింతగా ఉండేది. పకమంగా మళ�ు గుడిలో పాస్టరుగారొక కదీద చెపాపరు. బన్ ఆత్మీయ జీవిపునాదికి ఆ కదీద ఎంతగానో సహకరించింది. కదీదలో విధంగా దైవభక్తితో క్రీస్తును ఆపశయించినవారికి అభయం సరవదా లభిస్తుందని, ఆ క్రీస్తు �ల్చిబడిన శరీరములోని గాయాలలో దాగిన వారికి భద్రత తప్పక లభిస్తుందని నవ్మాడు. పాస్టర్ ప�ోరు పసిపిల్లలను ఆకరి�ంచేరీతిగా వివరించేవాడు. అనుభవంతో భావగర్బిుత కదలు బన్ జీవితంలో చెరగని వుపదవేశ్యి. ఒక ప్రాంతంలో యిద్దరు డాకట్ర్లు భక్తిగల మిషనెరీ సేవలందిస్తూ అనేకులకు సహకారులుగా ఉండేవారు. వారు అస�కర్యాలకోర్చి ఒంటరిగా నివసించెడివారు. దొంగలు వారిని దోచుకొనేందుకు తరముగా, �భతిచెందిన దంపతులు పరురగతిత చెట్లు, రాళు మధ్య తలదాచుకొన్నారు. వారు అపతాకలవులో నమ్మదగిన దేవుని స్మరించి అలసి సొలసి ఆ కొండ్ర మధ్య చిన్న గుహ వంటి సందులో దారి దాకుకన్నారు. వెంటాడిన దొంగలు వీరి ఉనికి తెలియక ఆశచ్యపడి, తీపవంగా వెదకి వేసారి నిపషకమించారు. వెళ�్లవుందు శపిస్తూ అరుస్తూ దాటిపోయాడు. పాస్టరుగారు చెపుతన్న వివరాలన్నీ బన్ తనకే సంభవించిన అనుభాతి కలేది. తననే తరువుతున్నారా దొంగలని తీపవంగా బభయకంపితుడై, వాళ్లు మళిుపోయారని వినగానే తెపపరిల్లేవాడు. పాస్టరుగారి ప్రత్యేకత ఏమిటంటే, తను చెప్పే వివరాలు తన సంఘ సభ్యులు ఏవిధంగా గ్రహిస్తున్నారో అందరి వు�ాలలో భావాలను గుర్తించేవారు. హృదయాల్లోంచి నేలపై పడిన విత్తనాలు నారంతలుగా ఫలించిన విధానం పట్ల తృపిత కనబర్చి

:: 11 :: దేవుని ఘనపరచేవారు. మంచి కాపరి తన గొపరెల పట్ల వించేభారం అదే. దేవుడే ఆ డాకట్ర్లను �ల్చిబడిన బండలో దాచి సంరక్షించేవారు. ఏ కీడుగానీ హలని గానీ రాకుండా తపిపంచిందీ దేవుడే. పాస్టరుగారు 91 దావీదు కీర్తన చదివి చివరిభాగంలో ఏడు నియమాలు పాటిసేత కలుగు బభపదతలను వివరించారు. పాస్టరుగారు కదీదకు అనుగుణంగా విలువైన భావవున్న పాటను వివరించారు. పాస్టరుగారు కదీదకు అనుగుణంగా విలువైన భావవున్న పాటను ఎన్నుకొని పాడగా అందరూ గొంత కలిపి భావయుకతంగా రాగమాలపించారు. ''నారకై �ల్చిబడిన బండ్ర నాకు బభపదతనిస్తుంది. బాధల్లో పరురగతిత ఆపశయించే స్థానవు క్రీస్తు సిలువలో దాగుట. మన పూర్తి విశ్వసాన్ని క్రీస్తుపై నుంచినప్పుడు సురక్షితంగా దాచుకుంటారు. దేవుని సేవించేవారిని ఎంతో అదభుతంగా రక్షించి దొంగల బారినుండి కాపాడిన వైనం. పసివాడైన బన్ హృదయాన్ని సపందించింది. ''నేను కూడా క్రీస్తునే ఆశయిస్తాను.—— అని నవ్మాడు. అంత చిన్నవయససులో రక్షణ పొందినవారు నమ్మి బాప్తస్మమునకు సిద్ధపడి వచ్చిన కర్టీస�, బన్ సోదరులు 10 సం�� 8 సం�� వయససులో ఇద్దరూ బాపితస్మం పొందారు. పాపం చేసిన అనుభవాలేమీ లేకపోయినా గురతున్న పాపాలన్నిటికి క్షమాపణ పొందారు. వారుమనససు అనుభవం, తరువాత 4 సంవత్సరాలు ఆధాయాత్మక పపభోదాలలో సంపూర్ణి ఆసక్తి, భవిష్యత్తులో దైవసేవకై మిషనరీ డాకట్రు కావాలని బన్ నిర�యించుకున్నాడు. అది ముదలుకొని ఆ అద్భుతమైన దర్శనానికి పూర్తి విధేయుడ్రయయాడు. అవిరకళృషితో అకుంఠిత దీక్షతో సాగాడు. ఆరాధనాకవాలు, బైబిలు పాఠాలు పపరోధించిన సత్యాలన్నీ డాకట్రు మిషనెరీగా తరీపుదు నిచ్చాయి. ఆఫ్రికా, ఇండియా దేశ్ల్లో, వసతులు కర్వైననా డాకట్ర్ల సేవాఫ్లితంగా ఎందరికో సుఖశ్ంతుల నిచ్చి త్యాగం చేసిన క్రైస్తవ డాకట్ర్ల సేవాఫలితాలు బన్కు వారిదర్శికమయయాయి. 'అవ్మా, నేనీ పరిస్థితుల్లో నా కోరిక వేరకు డాకట్రుగా దైవసేవ చేయగలనా?—— అని పపశ్నించేవాడు చిన్నారి బన్. వెంటనే నడక ఆ్రేసి అమ్మ తన సన్నని బకక్చికికన బన్ బభుజవుపై చేతులుంచి, కళుల్లోకి తేరిచూచి ''బన్, నీవు నమ్మకంతో అడిగినదేదైనా మన ప్రభువైన క్రీస్తు నీ నమ్మకము చొప్పున నీకు జరుగుగాక అని దీవిస్తారు. తప్పక నెరవేర్చిగలవు. నీ కోరిక వేరకు నీవు తప్పక డాకట్రువై సేవచేస్తావు.—— అంటా ఎంతో ధైర్యాన్ని చెపిప పపోత్సహించేది. ఆ తర్వాత నడక సాగించేది. చాలామందికి బాల్యంలో భవిష్యత్తులో ఏం కోరుకోవాలో తెలియదు. బన్ వయససు 13 సం��లలోనే దైవసేవకునిగా, వైద్యరంగంలో ఉండాలనే ఆకాంక్ష, నిర్ణియం తీసుకున్నాడు. 1959వ సం��లో బాల్యంలో బోసటన్ ప్రాంతానికి తరలి 1961 వరకు అక్కడే నివసించారు. డిపట ాయిట్లో బన్ తల్లకి పనులు దొరికేవి. కావున తల్ల కోరిక వేరకు అదే ప్రాంతం వారి సవంత ప్రాంతంగా పరిగణించారు. గతంలో వారు నివసించిన యిల్లు తిరిగి పొందాలని తపించేవారు. ప్రతిరోజూ అందరూ వాక్యం

:: 12 :: చదవాలి. కంఠ్త వాక్యం అపపజెపాపలి. కీర్తన 46 : 1 దేవుడు మనకు ఆశయము దురివునై యున్నాడు.— కొద్దిసేపు వాక్యధ్యానంలో గడ్రపాలి. సత్యాన్ని సవాలుగా తీసుకొని హృదయంలో లోతగా చొచ్చుకుపోగా, అది క్రీస్తు స్వారూప్యంలోకి, సరియైన జ్ఞానావగాహనతో దేవుని పూర్తి చితాతన్ని గ్రహించే కృపనిస్తుందని బన్ నవ్మాడు. పహాపబి 10:25 ప్రకారం ఒకరినొకరు పహాచ్చిరించుకొనేవారు. సహవిశ్వసులతో బన్ కుటుంబం ప్రభువును ఆరాధించే అనుభవవున్నవారు. దేవుని వాక్య వెలుగులో పయనిసేత చీకట్లో తడువులాడే పరిస్థితి రాదని బన్కి బాగా తెలసు. పోటీపడే తన తరగతిలో ఒకసారి జీరో వచ్చింది. చాలా తకుకవ పరగడులో నిలిచినందుకు తోటి విద్యార్థులు ''ఏయు బన్. పెద్ద గుండు సున్నా వచ్చింది తెలుసా?—— అని రగలిచేసే వారి వాటలు పట్టించుకోనట్లు నటించి లోపల బాధపడినా సరే నవువతో సహించేవాడు. తన పరిస్థితి అర్థం కాసాగింది. గణితంలో కివజ్ వారుకలు చాల వింతగా లెకికంచేవారు. పరీకష్పత్రాలు పపకకమారికిచ్చి, జవాబులు చదువు టీచరును బట్టి వారుకలు దిద్ది అసలు వ్యక్తికిచ్చేవారు. ఓసారి సున్నాను ('0—) – 9 వలె టీచరు చూచి, 'బన్, చాలా సంతోషం. యింకా బాగా చేయి.— అంది. కానీ ఎగతాళి చేసే �డ్రరే ప్రక్క కూర్చొని 'అది నైన్ కాదు నన్, సున్నా— అంది. అంతా పఘకుకన నవ్వారు. బన్కు అవవానంలో దు�ఖంవచ్చి బిగిర్గా ఏడావలనిపించింది. కాని ఎంతో నిబ్బరంగా నాకేమీ పటటదన్నట్లు నవివ తేల్చేిసాడు. పెద్ద డాకట్రుగా విజయుదుందుభి వ్రోగించిన బన్కు వాత్రం ఐదవ పరగడులో నల్లవాడిగా, తెల్లవారిహానవెన� పపవర్తనానుభవాలు బాధించేవి. వేకుతీసినా వేకుకొట్టిన గురతులా గుండెల్లో కలుకుకమనేది. బన్కు పేరకంవల్ల కళుచూపు పూర్తిగా పాడ్రయింది. బోర్డుపై అక్షరాలు కనిపంచేవికావు. ఎవరికీ చెప్పలేదు. దేవుని పపారి�ంచుకునేవాడు. అదభుతంగా కళు పరీక్ష ఉచితం, కళుద్దాలు ఉచితంగా పొందాక, ఎప్పుడూ లేని ఉతాసహంతో చదువులో కొనసాగి, ఎఫ్ పరగడునుండి పాస్ పరగడ్ పొందాడు. టీచరు అభినందించగా ఆశ్కిరణం సన్నగా వెలిగి అది దేదీప్యమాన్యంగా పపకాశించేలా అభివృదిథ కాసాగింది. 'తల్లవాటలు వుత్యాల వూటలు— అనేవాడు. ఎన్నో పపయాసలకోర్చి, గొప్పడాకట్రైన బన్ జీవితం మనుక తల్ల నడిపింపు స్పష్టంగా కనిపస్తుంది. చదువులో వెనుకబడిన బిడ్డను చిరాకుతో కోపపడక ధైర్యపరిచేది. ''బన్నీ, నీవు చాల చురురకైనవాడివి. ఈ చిన్న ప్రగతి చాలదు. గొప్ప వారుకతో రాణించగలవు. తరగతిలో పపపపధముడిగా నిలవాలి. నీవు చేయగలవు.—— ''అవ్మా, నేను పాసయయాను కదా— బన్ చెప్పగా అది చాలదు. నీవు పపయతి�స్తున్నావు గనుక మరింత గొప్పగా అభివృదిథ కన్పరచు.—— అనేది. చాడు బన్నీ ఎకాకల పుస్తకం కంఠ్రంగా నేర్చుకో.—— అని సలహ్ల యిచ్చింది. ఆ తల్లకి ప్రత్యేక స్వభావం తనకంటా ఉంది కాబట్టి ఏ ఒతితడికి గురికాకుండా బిడ్డలను

:: 13 :: యితరులతో పోల్చి విస్మరించక, ఓ విశిషటవెన� అసాధారణ పుపతులు బహుమతిగా దేవుడిచ్చిన వరాలని అపురూపంగా దైవబలంలో జ్ఞానాన్ని పొంది బోధించేది. 'బన్, రేపు నేను పనికి మళ్ళీ వచ్చేసరికి ఎకాకలపుస్తకం తిరగేసి కొంత నేర్చుకొని ఉండాలి. బయట ఆట లాడి సమయం వృధా చెయ్యొదుద.—— అని చెపిపన తల్లవాటలను చాల బాధ కల్గి యేడ్చాిడు. తల్ల చలంచలేదు. ఆమె వాటకు తిరుగులేదు. ఒక రాతితో వాట్లాడినట్లుండేది. తల్ల ద�డ్ర ఎవుకలో సడలింపు, గొంతులో గాం�భర్యం చూచిన బన్ లోబడక త్రేపది కాదు. అమ్మ చూడ్రదులే అని ఆటలకు మళ్ళీ అవిధేయత చూపించక ఎకాకలు నేర్చుకోగా, ఆ రాత్రి తల్లకి అన్నీ అప్పచెపిపనపుడు తల్ల యిచ్చిన పపోతాసహ్లన్ని ఎన్నడ్రా బన్ మరువలేదు. వాళుమ్మను తమకు అపురూపవెన� రేక్ల్లేని దేవదాతగా భావించేవాడు. లెక్కల కివజ్లో 30 వారుకలలో 24 వారుకలు సంపాదించిన రోజు టీచరు చాల పపశంసించింది. తోటి వారంతా ఆశచ్యపడసాగారు. ఏం చేసేత తనలో అభివృదిథ కనబడిన తీరు ఎవరికీ చెప్పలేదు. చెపిపనా వినేవారే లేరు. యింట్లో తల్ల వాత్రం టీ.వీ. ప్రోగ్రాము చూడడం తగించేసి, చదువుకు పపావుఖ్యతనిచ్చేలా శ్సించింది. యిష్టం లేకపోయినా వినక తపిపంది కాదు. బన్, వాళు అన్నయ్య కర్టీస� చదువులో సరిగా రాణించలేనందువల్ల తల్ల వారానికి వూడు సార్లు టీ.వి. చూచా అవకాశ్మిచ్చి ఖాళీ సమయంలో లైపబరీలో పుస్తకాలు వారానికి రెండ్రయినా ఖచ్చితంగా చదివి కదీద వివరించి చెప్పేవిధంగా శ్సించింది. అన్నదవ్ములిదదరికీ చాలా బాధకల్గింది. పుస్తకాలు చదవడం అలవాటేలేదు. పైగా చాలా దారం నడిచి మళ్ళాలి. సరదాలేదు. గొణిగినా సరే అమ్మమాట తపపరాదనే విధేయత పాటించేవారు. ఎందుకంటే వారికి అమ్మంటే ప్రేమ. ''బన్నీ, నీకే పుస్తకాలిష్టమా అవన్నీ చదువుకో. ఈ ప్రపంచ దావరాలన్నీ, నీకు తెరిచే ఉన్నాయి. నా బిడ్డలు జీవితంలో విజేతలుగా నిలవాలి. సాకలు వొతతవు మీది విద్యార్థులలో సమర్థులుగా బాగా పుస్తకాలు చదివే వారిలో పపధములు కావాలి.—— అమ్మ ఆశయాలు నెరవేర్చిడం బిడ్డల కర్తవ్యంగా బన్, కర్టీస� అమ్మమాట గౌరవించేవారు. అమ్మ తిరుగులేని దృడభ్ర నమ్మకాలు బన్లో ఆత్మవిశ్వసాన్ని గాడభంగా పెంచాయి. 'చాడు సోన్యా, నీ బిడ్డలు నిన్ను తప్పుగా అసహ్యించుకోగలరు సువా? మరి చదువు తప్ప ఆట పాటలు లేకుండా కఠినంగా చూస్తున్నావు.—— అంటున్న అమ్మ ప్నేహితులతో ''నన్ను అసహ్యించుకున్నా పఘర్వాలేదు. నా బిడ్డలు విద్యావంతులు కావాలి. అంతే.—— అంటా ఉండేది స�మ్య. ''బన్నీ, నీవు తలపెట్టిన దేదైనా సాధించగలవు. నీవు ధైర్యంగా సాగిపోవాలి.—— ఇదే తరచగా చెప్పేవాట. బన్కు ప్రకృతి పట్ల ప్రత్యేక మమత ఉండేది. ఆ పుస్తకాలు చదివేవాడు. సైనసు అంటే ప్రాణం. ఐదవ పరగడులో తరగతి అంతటికీ పపపపదీము విద్యార్థిగా అందరి మన్ననలందుకున్నాడు. సైనసు టీచరు బన్నీ

:: 14 :: ప్రతిభ గమనించి ప్రత్యేక పశద్ధతో మరెన్నో విషయాలు నేర్పించుటే గాక వెనుకబడిన విద్యార్థులకు రాళును గుర్తించడం, జంతువులు, చేపలలో రకాలు వివరించండం ముదలగు పనులపపగించేవారు. ప్రత్యేక పుస్తకాల పఠన దావరా సంపాదించిన జ్ఞానానికి తరగతిలో పోటీ వచ్చినవారే లేరు. క్రొతతపుస్తకాల పరిచయం బన్తోపాటు అన్నయ్య కలసి చదువుటవల్ల తరగతిలో ఏ పపశ్నకయ్నిా టకుకన జవాబు చెప్పేవాడు. సపల్లింగు పరీక్షలో బన్ పపపపదీముడిగా అపగికల్చిర్లో నిలిచాడు. సపల్లింగు పరీక్షలో యింతలో క్రొత్త విద్యార్థి బా� అనే పిల్లవాడు ప�ా్లక్స అనే అంశం గురించి చాల వివరాలు చెపాపడు. బన్ ఆలోచనలో పడ్డాడు. బా�తో సమానంగా అన్ని విషయాలు నేర్చుకోవాలనే తపనతో వేసవి సలవుల్లో అనేక పుస్తకాలు చదివి జ్ఞానాన్ని సంపాదించి ఆ తర్వాత తరగతుల్లో చూపించిన ప్రతిభ కారణంగా తరగతిలో రగలిచేసిన వారే 'బన్నీ ఈ సమస్యకు జవాబు ఏమిటో అర్థం చెపపవా?—— అంటా కాళు బేరానికి వచ్చి ఎంతో గౌరవంగా వినయంతో అభివానించసాగారు. తెలివితేటలు, మంచి స్వభావం వల్ల బన్నీ అందరి ప్రేమకూ పాపతుడ్రయయాడు. యేసుక్రీస్తులో విశ్వసముంచడం వల్ల రక్షణ, నిత్యజీవం, జీవితంలో నాతన దృకపథీం లభిస్తాయని బన్నీకి అర్ధమయ్యింది. లోక జ్ఞానంతోపాటు దైవ విషయాలకై బన్ హృదయం తెరచి ఉండేవాడు. బన్ జ్ఞానవు సహజాతీతమైంది. జీవితంలో దేవునికి అత్యంత ప్రాధాన్యత నిచ్చినవారికి ఆయన వటటజాలని జ్ఞానసంపద అనుగ్రహిస్తాడని నమ్మడానికి బన్ జీవితవే సాక్ష్యము. యదార్థ జ్ఞానానికి వూలవెన� దివ్యజ్ఞానంతో వానసిక పరిణితి పొందాడు. ప్రసంగి 2 : 26 దైవదృషిటకి మంచివాడుగా నుండువానికి దేవుడ్ర జ్ఞానవును తెలివిని. ఆనందమును అనుగ్రహించను. యెషయా 11:2 – యెహోవా ఆత్మ జ్ఞానవివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలవులకు ఆధారమగు ఆత్మ తెలివిని భయభకుతలను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచను. 1 కొరింథీ 1 : 31 దేవుని వూలవుగా ఆయన మనకు జ్ఞానవు, నీతియు పరిశుద్ధతయు విమాచనవు నాయెను. సామెతలు 21 : 11 జ్ఞానవు గలవాడు ఉపదేశవు వలన తెలివినొందును. జ్ఞానమనేది హృదయంలోంచి ప్రవహిస్తుంది. వారి ఆశయాలు తప్పక నెవరేరతాయి. జ్ఞానాన్ని కోరుకున్నాడు బన్నీ. సాలోమాను అంతే చేసాడు. సామెతలు 22:1 గొప్ప ఐశ్వర్యము కంటే మంచిపేును మండి బంగారములకంటె దయను కోరదగినవి బన్ అనేకుల దయ పొందాడు. బాల్య విద్యాభ్యాసములో కొన్ని సంఘటనలు బన్ హృదయాన్ని గాయపర్చారు. అవన్నీ యిప్పటికీ చేదు జ్ఞాపకాలుగా మిగిలాయి. బన్, అన్నయ్యతో కలసి సాకలు చేరర సమయంలో పటెయిన్లో ప్రయాణిస్తూ

:: 15 :: కారులతో పోటీ పెట్టుకొని ఆటలాడేవారు. వారలా ఆనందంగా రైలు పటాటలపై పరురగతిత కేరింతలు కొటటడం తెల్లరంగు విద్యార్థులలో అసహ్యత కల్గి, ''ఇదిగో నీవు, నీ అన్న నల్లవారు. మీరు తెల్లవాళుతో పహైాసాకలులో చదవ్రవే దండగర. సరదాగా వేవు తిరిరగ ప్రాంతాలలో ఆటలాడారంటే చ్రంేస్తావు. అర్థమయిందా? ఈ ప్రాంతాల్లో కనబడ్రరాదు.—— అని బదరించారు. బన్ వాళుమ్మ బాధ పడతారని రూ బాధాకరమైన అనుభవం మర్చిపో దలచాడు. రెండవదిగా బన్, కర్టీస�లు ఆ తరగతులలో ప్రధమ ర్యాంకులో నిలిచి ప్రత్యేక పతకాన్ని పొందారు. బన్ రెండువూడు సార్లు పపధవుడ్రయయాడు. ఎంతో ప్రేమగా చూచినట్లే వుంటున్న తరగతి ఉపాధ్యాయిని పపశంసాపత్రాన్ని మెడల్ యిస్తూ, 'మీరు తెల్లబ్బాయిలు బాగా చదవకపోవడానికి ప్రతిఫలంగా రూ నల్లబ్బారులకే రూ పపశంసలన్నీ అందాయి.—— అంటున్న వాటలకు బన్ విపరీతంగా ఆగ్రహలవేశ్లు కలాిరు. నల్లగా పుట్టుట ఎవరి నేరం. దేవుడు నిర్ణయించి గర్బుంలో పిండంగా ఉండగానే ఏరపరచుకున్న సృషిట. వివర్శించేందుకు ఎన్ని గుండెలుండాలి? ఉపాధ్యాయిని కూడా వైవిధ్యాన్ని తెలిప మిగిలినవారిలో పగరేపింది ఎందువల్ల? వూగబాధలో గుండెల్లో మంట గా ఉండేది. పపరభసన్నిధి ఆపశయించగ శ్ంతిసమాధానలతో నింపి, వీరేమి చేస్తున్నారో, వీరెరుగరు గనుక వీరిని కష్మించుమనే క్రీస్తు, సతపఘను జీవితాలు అనుకరించాడు. తల్లతో కూడా సంపపదించలేదు. వూడవదిగా పఘుట్బాల్ ఆట సంఘటన బన్ వాళు అన్న, ఆటలో చాల పపావీణ్యాన్ని చూపిస్తూ, చాలా చురుకుగా ఆడేవారు. వారి ఆటల్లో ప్రతిభను బట్టి అసాయతో తట్టుకోలేక, ఆట పూరతయిన వెంటనే, కొందరు తెల్లపిల్లలు చుట్టువుట్టి, ''మీరీ ప్రాంతాల్లో కనబడితే, నదిలోకి త్రోసి పడేస్తావు.—— మీరు వాతో ఆడడానికి తగినవారు కారన్నారని అన్నయ్యతో బన్ ఎంతో బాధతో చెపాపడు. మనతో ఆడేవారే ఆటమీద గౌవరంతో మనతోడును సమర్థతను సహకరించలేక పోయినప్పుడు, మరెవరికొరకు ఆడాలి? పోనీలే అన్నయ్యా, మనమీ సమయాన్ని చదువుకోసవే ఉపయోగిద్దాం.—— అని ఓదార్చుకున్నాడు. వాళుమ్మతో చెపాపలనిపించలేదు. కొన్ని చేదు నిజాలు బాధాకరమైన అనుభవాలు అమ్మకు చెపిప, ఆమెను దు�ఖపరిచేకన్నా మన గుండెల్లో దాచుకుని మర్చిపోవడానికి పపయత్నిద్దావు. ''అమ్మ, ఆమె వానసిక డాకట్రుతో సంప్రదింపులు, నాన్న బలహీనతలు, ప్నేహితుల పహానళకర్మెన� పరిహలసధోరణి యివన్నీ మనతో చెప్పలేదు. మౌనంగా భరించింది. యిప్పుడు మన బాధల్ని భరించడం మనవంత.—— యిలా అన్నదవ్ములు తలంచి సమర్థించుకున్నారు. క్రీస్తు కొండ్రవీుద ప్రసంగంలో ''ఈ లోకంలో మీకు శ్రమకలుిను ధైర్యంగా ఉండండి. సాత్వీకులైన వారు ధనయిలు. వారు భూమిని సవతంత్రించుకొంటారు. జనులు మివ్మును నిందించి చెడ్డవాటలెల్లా పలుకనప్పుడు మీరు ధనయిలు.—— తల్ల నమ్మిన క్రీస్తు సందేశం వీరిదదరికీ ఆదర్శిమయ్యింది. తల్ల సోన్యా కష్టపడి పనిచేసి సంపాదించిన డబ్బభవారి ఆహ్లరానికి సరిపోయేది. ఖరీదైన బట్టలు కొనే అవకాశం తకుకవ. ఆధునిక విద్యార్థుల అభిరుచుల

:: 16 :: కనుబంధంగా లేనందన తోటివిద్యారు�ల అవహానళలు కొనసాగాయి. ''ఏయు, అందరూ చూడండి. ్రేదదేశ్లలో వారు వదిలిపెట్టిన 100సంవత్సరాల వయససున్న బట్టలు ధరించిన బన్ బట్టలు వాసన చూడండి. ఆ శోకు చూడండి.—— బన్కీ వాటల భావం అర్థమయినా పటీటపటటనట్లు వెడ్రనుండి బుగిలకు ఆవిరై కట్టలు పతెంచుకుని వస్తున్న కోపావేశ్లను అదుపులోకి పెట్టుకొనేవాడు. వెంటనే తల్ల చెపిపన వాటలు జ్ఞాపకము వచ్చాయి. ''బన్నీ, ఎవరైనా ఎలారగైన బయట దేహలనికి ఖరీదైన వింతైన బట్టలు తొడగమచ్చుగానీ హృదయము లోపల చచ్చినవారై, కంపుకొటేట మనససుతో కల్మషంతో నిండి ఉంట ారు.—— బన్, రూ బాధలన్నీ మరిచి చదువులో పడేసరికి ఆనందకరమైన అనుభవం అమ్మ నాన్నతో జీవించిన కొద్ది సంవత్సరాల బాల్యంలో వారు గడిపిన యిల్లు వారు మరలా నివసించేందుకు ఆర్థిక సహ్లయము అమ్మ సమకూర్చింది. ''హల్లెలూయా, వేవు నమ్మిన దేవుడు అవసరాలు ఆశలు తీర్చిగలడు.—— అని స్తుతించాడు. ఏమి ధరిస్తావో అని మీ వ�వులను గురించి చింతించవదుద అన్న వాక్యం తెలిసినాసరే బన్నీకి 9వ తరగతిలో అందరితో ఘనంగా తిరగాలంటే మంచి బట్టలు తప్పక కావాలనే బాధ కలేది. ్రేదవాడని ఒప్పుకోగలడు గానీ ప్నేహితులు ్రేదవాడని హేళన చేస్తారన్న భయంతో వేయిసార్లు చచ్చిన భావవుండేది. బన్ వాళు అమ్మ రొట్టెలు కొనమంటే ఎవరైన చూస్తారేమానని భయంగా దాకొకని కొనుకొకనేవాడు. 10వ తరగతిలో మంచి బట్టల కొరకు తపన ఉండేది. అదే సమస్యగా వారింది. అందరూ నవేవవారు. ''నాలాగా యింత హానవెన� బట్టలు వేసేవారు లేరు.—— అంటా అమ్మతో చెపిప బాధపడేవాడు. ''ఎవరెన్ని బట్టలు వేసుకొన్నా వారిలో తేడా లేదు. నీవు అపురూప వరాలన్న ప్రత్యేక సృషిటవి. నా బంగారు తండివి.—— అని వుద్దాడేది. మంచి బట్టలు కొనలేదని ఒకసారి అలిగి యింటికి రాకుండా రాత్రి 11 గం�� వరకు ఆటస్థలవులో తిరిగి దిగులుగా వచ్చేవాడు. బన్ వానసిక బాధ చూచి తల్ల చాల కృంగిపోయేది. ''చదువులో మనుక పడవదుద. ఎన్నో కశాటలు పడి రూ స్థితిలో నిలిచావు. నీ ర్యాంకు పడిపోకుండా పశద్ధగా చదివి కాపాడుకో.—— అని తల్ల పహాచ్చిరించలేదు. కానీ చదువులో పరగడులో స్పష్టమైన వారపు మంచి ప్నేహితులు దొరికారు. బట్టలు మంచివి కొనిపెట్టిన అమ్మ కశాటన్ని గమనించలేదు. యోవేలు 2:25 గొప్పకార్యావులు చేయు ఆయన నావాన్ని స్తుతించాలని గ్రహించారు. యోవేలు 2:12–32 పురుగులు తినివేసిన పంటను మరల నీకిస్తాను. పెళుగించి విరుగగొట్టి తిరిగి నాతనంగా నాటగలను. నాతన క్రియచేస్తానన్న దైవవాక్యాలు వారి జీవితంలో క్రియారూపం దాలాచు. క్రొతతయిల్లు నివాసాన్ని బట్టి క్రొత్త సాకలులో ప్రవేశం ఆనందంగా ఉండేది. ఎకుకవమంది తన రంగువారే గనుక ఎగతాళి చేసే వ్యకుతలు తకుకవ. బన్నీ చదువులో చురుకుతనాన్ని గౌరవించేవారు. మంచి వారుకలతో పశద్ధగా చదివి పేరు తెచ్చుకున్నాడు. ఎంత తపిపంచుకొని పబతకాలన్నా గొప్ప కుటుంబాల్లో నివసించే ఆధునిక వ�ధారులైన విద్యార్థులు ఆటల స్థలంలో ఏడిపంచడం వానలేదు. ''ఏయు బన్నీ, ముదటి పపపంచయుద్ధంలో, రెండవ పపపంచయుద�ంలో వాడిన చొకాకలు తొడుకుకన్నాడు.

:: 17 :: ఎపహాపహా అనేవారు. ''�ను మీ అమ్మకూడా అవే వాడేది తెలుసా—— అని సరదాగా జవాబిచ్చేవాడు. అందరూ నవేవసే వారు. చురుగ్గా జవాబిచ్చే తలాంత చూచి అంతా అభినందించారు. సామెతలు 25 : 1 సమయోచితముగా పలుకబడిన వాట చిపతవెన� మండి పళ�ువులో నుంచబడిన బంగారు పండ్ర్లవంటిది. బన్నీని, మిల్లరు అనే ప్నేహితుడు ఎదురై ఏదో అనాలని చూశ్డు. ''అరె, నా ముఖాన్ని దాచుకోమంట ారా? నీకంత అసహ్యంగా కనిపస్తున్నానా?—— అని తేలిగ్గా నవేవసేవాడు.

సాక్ష్యం 3. బన్ ఆగ్రహం – నివారణ బన్లో చాలా కోపం దాగి ఉండేది. అమ్మ ఒకసారి మంచి ప్యాంట్లు కొనిచ్చింది. ''యివి చాలా పాత కాలపు నాటి మాడ్రలులో ఉన్నాయి. నాకసలు వదుద.—— అని విసిరికొటాటడు. ''అంతలో తల్ల బాబా చాలా ఖరీదయినవే. తిరిగి రువవలేను. వేసికొని తీరాలి.—— అని వళోు పెట్టింది. ఆపుకోలేని కోపంతో తల్లపై చేయి ఎతాతడు. అన్నయ్య వెంటనే చేయిపట్టి దించాడు. వెంటనే పశ్చాత్తాపంతో కృంగి క్షమాపణ అడిగాడు. తోటి విద్యార్థితో పాటు రేడియో పాటలు వింటా వాటతేడా వచ్చిందని చిన్నకత్తితో పొటటభాగంలో పొడిచాడు. అదభుతంగా బల్ట బకిల్ అడ్డవు వచ్చి రక్షింపబడ్డాడు. సిగ్గుతో తలవంచి కన్నీటితో క్షమాపణ అడిగాడు. ఆ ఇనుపవసతువు అడురాకపోతే పొటటలో కత్తిదిగేది. బన్నీకి సైకాలజీ ఒక పాఠ్యభాగంలో ఉంది. కోపమనేది ఒక వానసిక పపవృతిత. సామెతలు 15 : 1 కోపము విడిచిపెటాటలి. ఆగ్రహం వానాలి అని బైబిలులో ఉంది. నొపిపంచువాట కోపం రేపును. 8 సం��లలో బన్ బాప్తస్మం తీసుకొని, నాలుగు సంవత్సరాల తర్వాత మరలా మనససులో పూర్తి గ్రహింపుతో పాస్టరు స్మిత్గారి అనుమతిలో రెండవసారి బాప్తస్మం పొంది క్రైస్తవ జీవితం జీవిస్తూ ఎంత నీచస్థితికి గురయయాడో తలంచి కోపతతతవవు గురించి, గుండె పగిలేలా ఏడ్రవసాగాడు. బన్కి ఆనందం కర్వైంది. తల్ల దగిరకు మళ్ళీ ఆమెను కౌగలించుకొని కన్నీటితో క్షమాపణ కోరారు. రూ మంచి వారపుకై తల్ల స్తుతించింది. తల్లతో గొప్ప ఆత్మీయ అభివృద్ధికి కారకురాలైన మరో మంచి వ్యక్తిని బన్ ఎన్నడ్రా మర్చిపోలేదు ఆమె పేరు వేరీ దీామస�. దేవుని కొరకు జీవిస్తూ గాయపడిన హృదయాలకు ఊరట కలిగిస్తూ వారి సమయాన్ని, డబ్బును, తలాంతులను వినియోగించే క్రైస్తవులను ప్రభువు ఎన్నుకొని పపోతాసహావిమవడం దావరా ఎందరో ప్రతిఫలము కోరని దయామయులు ఎందర జీవితాలనో ప్రభావితం చేస్తున్నారు. అందుకే ప్రతి వ్యక్తి దేవునిసేవ చేసేవారికోసం ప్రార్ధన చేయడంలో జాప్యం చేయరాదని సోవయా కుటుంబానికి బాగా తెలసు. బన్ పుట్టిన సమయంలో సోన్యా చాల బలహానసితతిలో కన్నీటితో దిగులుగా ఆసపత్రిలో గడిపే సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించగా, ఒక గొప్ప స్త్రీ చేయూతనిచ్చి, మనోవ్యధ గణపరచి,

:: 18 :: వానసిక గాయాలకు ఊరటనిచ్చి క్రీస్తు ప్రేమను గురించి బాల్యంలో సవలపజ్ఞాపకాలే మిగిలిన బన్ తల్లకి వారుమనససు అనుభవాన్ని కల్గించింది. ఆ క్రీస్తు ప్రేమకు ప్రభావితమై సోన్యాను గొప్ప విశ్వసిగా వ్చిదిద్దింది. ''సోన్యా నీ బిడ్డలను పెంచడానికి అసాధారణ శక్తికావాలి అది నీవే—— అని చేయూతనిచ్చి నిలబట్టింది. బైబిలు గట్టిగా చదవడం, ధ్యానించడం నేర్పించి గొప్ప పుస్తకాల పద్యాలు చదివే నేరపరిగా మలచింది. కేవలవు వేరీ థామస్ ఆమెకు మంచి కాపరి. బన్ తన ప్నేహితుని కత్తితో పొడిచినా దేవుడే హాంతకునిగా తనను తపిపంచాడని నవ్మాడు. తొందరపాటుతో ఆలోచనారహితంగా చేసిన పొరపాటు, నేరం, దు�ఖంలాటి ద�ర�న్యకర్మెన� స్థితికి బన్ను నడిపించింది. అతడు అనుభవించిన బాధ బహు దుర్బురవై స్నానాల గదిలో ప్రవేశించి తలుపువూసి పశ్చాత్తాపంతో దేవుని పాదాలచెంత చేరి దీనంగా ము�పెటాటడు. పసితనం నుండి భక్తిగా జీవిస్తూ మిషనెరీ డాకట్రు కావాలన్నా బన్ హాంతకుడిగా వారేవాడే కద! ప్రభువు హస్తం అతనిపై ఉంది గనుక ఎన్నిసార్లు నీతిమంతులు పడినా లేస్తారనే వాగ్దానం చేబాని, ''నీవు నాకు అండగా ఉండి క్షమించి ఆదరించకపోతే నాకిక వేరు దారిలేదు. సామెతలు 16:32 పాపకమశ్లి కంటే దీర్ఘశాంతము గలవాడు శ�ష��డు. పట్టణము పట్టుకొనువానికంటె తన మనససును స్వాదీభనపరచుకొనువాడు శ�ష�టడు. బైబిలులో వాక్యాన్ని చదవగా గద్దింపు ఆదరణ రెండ్రా లభించాయి. నెమ్మదిగా శాంతి హృదయంలో చేరింది. గుండెలవిసిపోయేలా రోదించిన హృదయస్థితిని దేవుడంగీకరించిన నెమ్మది కల్గింది. బన్లో మంచి గుర్తించగల వారపు కనిపంచింది. అదే చివరిసారిగా తనకోపానికి సవసిత చెపాపడు. ఇక తన జీవితంలో కోపాన్ని ఆపశయించలేదు. దేవుడే ఆ బలహానతపై సంపూర్ణి జయమిచ్చాడు. బన్ పదునాలివ యేట ఆత్మీయ జీవితంలో స్థిరమైన పునాదితో క్రీస్తుయెడ్రల అచంచల భక్తి ప్రేమలతో జీవిస్తూ గురిచూసి సాగిపోయాడు. తన నోటిలో నిరంతరమూ స్తుతి గీతాలాపన సారగది. ''సరవవానే, క్రీస్తు నాకు సరవవాయెనే. ఈ ప్రపంచములో పపతిదు�ఖ బాధల్లో స్రవం ఆయనే తోడు.

↑ పైకి / Back to top