Chapter 2 of 3

సాక్ష్యాలు 4–6

సాక్ష్యం 4. బన్ డాక్టరు కావాలన్న ఆశయం – కృషి బన్ 10వ యేట నుండి ప్రముఖ ఆసుప్రతిగా ్రేరుగాంచిన జాన్ హలపికన్స యూనివర్శిటీ హలసిపటల్

లో డాక్టరుగా పనిచేయాలని కలలు కనేవాడు. అక్కడ జరిరగ వింత (జీశీ�అ �శీ�స�అర ఖఅ"వతీర�్వ �శీర"్�శ్రీ) ఆపరేషన్లు విజయపరంపర వారతలన్నీ పేపర్లలో చదివేవాడు. 14వ యేట తనలో వారపు కలిగింది. వానసిక వైదయ్రుయితే అమెరికాలో అవసరం ఉంటుంది అని అన్నయ్యతో చెప్పగానే వాళు అన్నయ్య చిన్న ఉద్యోగము చేస్తూ కష్టించి దాచిన డబ్బుతో వానసిక శ్�వు గురించిన పుస్తకం పుట్టినరోజు బహుమతిగా యిచ్చాడు. దేవుని చితతవుతో ఏ అనుభవవూ నిక్షపయోజనవు కానేరదు. ఆ పుస్తక జ్ఞానవే నేడు పసిబిడ్డలను

:: 19 :: నేరుపతో, ఓర్పుతో బుజ్జీగిస్తూ ''ఏమి బాధిస్తుందవ్మా. ఎలా ఉంది అని—— పలుకరించి వివరాలు బన్లో ప్రతిభను పెంచి వినగల్గిన ఓరుప అలవర్చుకోగలిగాడు. బన్ అన్నయ్య మంచి ప్నేహితునిగా ఉంటా మంచి సహకారం ప్రేమనందించాడు. చదువులో దిట్ట. ఇంజనీరింగ�లో చేరాడు. అమ్మయితే మంచి పద్యాలు, విలువైన బైబిలు వాక్యాలు కంఠ్త పెట్టి బిడ్డలకు చెప్పుకునేది. బాల్యంనుండి కొందరు టీచర్సు ప్రత్యేక పశద్ధతో ప్రోత్సహించి, బన్లో సృజనాత్మక శకుతలను వెలికితీసి సానబట్టి రాణింపజేసారు. శ్రీమతి మిల్లరు ఇంగ్లీష్ పదాలు నేరపడంలో నేరపరి. సైనసు టీచరు క్రొత్త విషయాలు బోధించి ప్రయోగశ్ల భద్రత బాధ్యతలన్నీ అప్పగించి ప్రేమించేవారు. ఎందరో విద్యార్థులు బన్తో పోటీపడి ఓడిపోయేవారు. సంగీతం పట్ల బన్కి యిష్టంగా ఉండి బాగా నేర్చుకొనేవాడు. పటెయినింగ�లో చేరి ప్రత్యేక సార�ంట్ పదవి పొంది, సవలపకాలంలోనే ఆర్మీలో కపెటన్ కాగల తరీపుదు పొందాడు. గొప్ప ప్రముఖులతో డిన్నరు, గొప్ప వెుడల్సతో గౌరవించారు. వియత్నాం యుద్ధంలో ప్రముఖుడు జనరల్ విలియవు మస�టమార్లాండు గారి అభినందన సరభలో ముఖ్య అబభ్యర్థి. విద్యాభ్యాసానిరకై సాకలర్షిప� యివవబడింది. క్రీస్తు మాసిన గాడిదకు గౌరవం లభించినట్లే క్రీస్తును ప్రేమించిన బన్ ఆ�ర్వదించబడ్డాడు. అన్నిరంగాల్లో బన్కు ప్రవేశవుండేది. దేవుడు ప్రతివ్యక్తికి తన యిష్టం చొప్పున తలాంతులు పంచుతారని గ్రహించేవాడు. చిత్రలేఖన పపదర్శినకి మళ్ళిన వేళ్ బన్ చిపతకారుల అభిరుచులు, వారి జీవిత విశేషాలు సేకరించేవాడు. సంగీత పోటీలలో వారిగార్చి వింటా మరింత నేర్చుకోవాలనే జిజ్ఞాసతో నిండి ఆనందంగా గడిపేవాడు. హైస్కూలు చదువు పూర్తవగానే పైచదువులకు దర�స్తు పెటాటలంటే 10 డాలర్లు చెల్లించాలి. కేవలం బన్ ఒక్క కాలేజీకి వాత్రమే పంపల 10 డాలర్ల సొమ్ము వుంది. 1968లో పెదద్రేరున్న గొప్ప కాలేజీలు బన్ గతంలో ప్రతిభ గుర్తించి ఆహ్లవనించాయి. ఏల్ అనే స్థలంలో పెద్ద సంస్థలో బన్కు ప్రవేశం కల్గింది. అయితే అక్కడ చాల అందమైన అనుకూలమైన వసతి లభించింది. విద్యార్థులంతా బన్ కంటే చాల గొప్ప వారుకలతో ప్రవేశ పరీక్షలో ఉతీతరు�లైనట్లుగా గమనించి చాల కష్టపడాలి అని నిర�యించుకున్నాడు. 'బన్ నీవు పపయతి�ంచాలి. నీవు చేయగల్గినంత సమర్థవంతంగా చేయాలి. తప్పదు.—— దావీదు నా ప్రాణమా నాలో నీవు ఎందుకో కృంగియున్నావు. యెహా�వాయందే యింకనా నిరీక్షణ ఉంచాలి. తనను తాను ధైర్యపరచుకున్నాడు. కానీ ''చీకట్లో ప్రభువా, నన్ను క్షమించు నేను కోరినంత అభివృదిథ చూపలేని అసహ్లయుడ్రనయయాను. రేపు పరీక్షలో సహ్లయము చేయి తండ్రీ.—— అని ప్రార్థించేవాడు. యోసేపు బాల్యంలో కలలు కన్నాడు. ఆకలే జీవితాంతం

:: 20 :: వెంటాడి అతనికి ధైర్యాన్ని నిబ్బరాన్నిచ్చింది. అద్భుతంగా కలలో కొన్ని జవాబులుగా గుర్తించి దేవుని అపార కర్ణకై అద్భుతమైన సమయోచిత సహ్లయానిరకై అత్యంత ఆనందబభరితుడై స్తుతించి ఘనపర్చాడు. బన్ గ్రహించిన సత్యం ఒక్కటే సరవసృష్టిని సృజించి గ్రహలలను తన అదీభనంలో ఉంచగల సర్వాంతర్యామి చిన్న �కటిగదిలో నన్న అనామకుడైన నల్లపిల్లవాడి అవసరానిరకై మంచి కలను నిర్ణయించి అవసరాన్ని వ్చిన గొప్ప దేవుడు సోతపతారు�డని జీవితాంతం కృతజ్ఞత కల్గియున్నాడు. దేవుడిచే కలలు వరాలు ఆ అందం ఆనందం ఎన్నటికీ వాడిపోదు. శ్శవతంగా వికసిస్తుంది. అవసరతలో దేవుని సన్నిధిలో ప్రార్థించి పొందుకోవడంలో తరీపుదు పొందాడు. స్వార్థపూరిత హృదయాలను వార్చుకొని ఆయన మీద ఆధారపడడానికే దేవుడు ప్రేమతో అనేకసార్లు కశాటలపాలు చేస్తాడు. ఆయన చితాతన్ని నెరవేరర్చిందుకు వానవులు సిద్ధంగా ఉన్నారా లేదా పరీక్షించేందుకు దేవుడు ఎప్పుడూ ఇష్టపడతాడు. పాతనిబంధనలో జవాబులిచ్చి ప్రేమించిన దేవుడు. 20వ శతాబదవులో బన్ పట్ల చూపిన ప్రత్యేక ప్రేమకై తన్మయుడై గట్టిగా నవువకొనేవాడు. అత్యంత ఆకర్షణీయమైన హృదయ సౌందర్యాన్ని వెలికి తీస్తున్నాడు. దేవుడు తన జీవితాన్ని కలుగజేసుకొని ఆ�రవదిస్తున్నాడని, దేవుని హస్తం అతనిపై బరువుగా ఆనుకొని ఉన్న అనుభాతి పొందేవాడు. దేవుడు తనకై ఒక ప్రత్యేక మార్గాన్ని పరిచి చూపిస్తున్నాడ్రని, డాక్టరుగా రూపొందించేందుకే కాదు ఆ దేవునికి మహలత్యాన్ని ప్రచురించేందుకు ఘనమైన పాత్రగా కుమ్మరి సారిపై మట్టితో కరిగించి, విరిగించి రూపుచ్చి, నిండించి వినియోగించడానికి సిద్ధపడుచున్నారని దృడభంగా నవ్మేవాడు. కలలో ప్రశ్న జవాబు పత్రాన్ని చూపించిన ప్రభువు 97/100 వారుకలతో ఘనపరచి తరగతిలో వెనుకబడిన ర్సాయనక శ్�వులో 100% సంపాదించి అందరినీ ఆశ్చర్యపరచగా నిండుమనస్సుతో దేవుని మౌనంగా కన్నీటితో స్తుతించాడు. బన్కు పేదరికము చభాయలు వీడలేదు. సరియైన వక్స్తాలు లేవు. ఏల్ కాలేజీలో అంతా మంచి బట టలే ధరిస్తారు. ఖాళీ సమయాల్లో ఉద్యోగం చేసేతనే సంపాదించవచ్చు. గతంలో పహైాసాకలులో ఉన్నప్పుడు సహ్లయపడిన వ్యకుతల్ని సంపతించి బన్ కాలేజీలో అధికారులతో సిప�ార్సు ద్వారా అవకాశం రాగా మంచి అభిప్రాయము గల అధికారులు రిపోర్టు ఆధారంగా ఉద్యోగం యిచ్చారు. తెల్లని యూనిప�ారము, టెత�ో, చేసే పనిని చాలా సమర్థవంతంగా చేసి అధికారుల మన్ననలు పొందాడు. ఆ తర్వాత వేసవిలో రోడుమీదన్న వురికి సంచులను సేకరించే ఉద్యోగములో నియమించబడ్డాడు. అధికారులు పనివారితో పనిచేయించడం చాల క్లిష్టంగా ఉండే పరిస్థితుల్లో బన్ రాక గొప్ప వారపును తెచ్చింది. సృజనాత్మకత పద్ధతులలో కొన్ని వందల సంచులను చేరదీసి ఆ స్థలాలను శుపబభపరచాలి. బన్ తన బృందం ఉదయాన్నే లేచి, ఎవరూ లేని సమయంలో ఎండ్ర బాధించని వేళ్ పూర్తిచేసిన పనిని బట్టి ఎంతో విరామవు లభించగా అధికారులు

Photograph from page 21 of Gifted Hands in Telugu- Dr. Ben Carlson(US Republican Presidential Candidate) Biography
పేజీ 21

:: 21 :: పనివారు కూడా ఆనందపడేవారు. యోసేపు చెరసాలలో, పోతిపఘరు యింటిలో నమ్మకమైన వాడిగా నుండి యువరాజు స్థాయికి చేరినట్లే బన్ గతంలో శ్రమలన్నీ గొప్ప డాక్టరుగా ప్రపంచమంతా అభినందించేంతగా దేవుడు దీవించాడు. దేవుడు వాడుకొను వ్యకుతలను ప్రతి చిన్న అనుభవంలో బిడ్డగా చేసుకొని, చేయిపట్టి నడిపించి, ఆదరించి ప్రేమించి అంతము వరకు తోడుండేది యధార్థం. బన్ చేయడానికి ఎంతో నీచమెన� పని దొరికినా దానిని దేవుడే సహ్లయం చేసాడ్రన్న కృతజ్ఞతాభావంతో సమర్థవంతంగా చేసేవాడు. ఎంతో కష్టపడి తకుకవ జీతంతో పోస�టవేన్ పనిచేసాడు. ఆ తర్వాత కారు రిపపరు చేసే పని దొరికింది. అతని పని వెచ్చుకొని పెద్ద పదవినిచ్చారు. విరామ సమయాల్లో కష్టించి పనిచేసి ఆ డబ్బుతో పుస్తకాలు కొనుకొకని ఫ్జులు కటేటవాడు. అమ్మమాటలు, దైవవాక్యంలో సత్యాలు బన్ మన్నంటే ఉండేవి. ''బన్, నీవు ఏ రంగులో ఉన్నా పఘర్వాలేదు. నీవు మంచివాడివిగా ఉండాలి. అప్పుడే గుర్తింపబడగలవు. అసాయతో నీ పనికి అడ్డం కల్గిస్తారు. అది నీ గమ్యం చేరడానికి, నీవు చేయవలసినంత సమర్థతతో చేయడానికి ఏదీ ఆటంకం కాదు. గుర్తుంచుకో.—— చాలినంత డబ్బు లేనప్పుడు యెహోవా ఈరే దేవుడే చూచుకొనును. సమృది�నిచ్చి తన ఐశ్వర్యము చొప్పున ప్రతి అవసరత తీర్చిగలడని ప్రార్ధన ద్వారా దేవుని ఆపశయించడం బన్ ఎన్నడ్రా మరువలేదు. అద్భుతంగా ఒకరోజు రాళుపై నడుస్తూ, అకస్మాత్తుగా క్రిందికి చూడగా 10 డాలర్ల నోటు దొరికింది. అక్కడ జన సంచారం ఏ వాత్రం లేదు. దేవుడే తన అవసరత గ్రహించి ఆనాడు ఏలియాను కాకులతో పోషించిన అనుభవాన్ని జ్ఞాపకం చేసుకొని స్తుతించాడు. ఒక పరీక్ష సమయంలో నోటీసు పెటాటరు. పరీక్ష వ్రాయకుండా ఎవరూ బయటకు పోరాదు. విద్యార్థులు పరీక్ష హ్లలు చేరారు. గంట కొటాటరు. పపశ్నపపతం యివ్వగానే అంతా నోరు తెరిచారు. చాల క్లిష్ట పపశ్నలుండడం వల్ల అందరూ హ్లలు వదలిపోయారు. ఒక్క బన్ తప్ప అందరూ మళిుపోయినా, బన్ తలవంచి చివరి సమయం వరకు వ్రాయడానికి పపయతి�ంచుట అధికారి చూచి, ఫోటో గ్రాపఘరును వెంటబెట్టుకొని వచ్చి, ''బన్ నీవు నమ్మకమైన విద్యార్థిగా విధేయతగల విద్యార్థిగా వారతలలో ప్రచురించదలచావు. నీవు విశ్వసపరీకష్లో నెగ్గావు. 10 డాలర్లు బహుమతికి అరు�డ్రవే.—— అంటా ప్రశంసించారు. దేవుడే వీరి ద్వారా రూ గౌరవాన్నిచ్చారని బన్ పూర్తి విశ్వాసం.

సాక్ష్యం 5. బన్ ప్రేమ – వివాహము బన్ డాక్టరు కోర్సులో మూడవ సంవత్సరము చదువులో ఉండగా క్రొత్తగా చేరిన విద్యార్థిని క్యాండ�, 5 అడుగుల ఏడు అంగుళాల పొడవుతో అందమైన చిరునవువతో బన్ ఆకర్షిణలో పడింది. బన్

:: 22 :: సవతహ్లగా పిరికివాడు. అమెరికాలో యువతీ, యువకులు డేటింగు పద్ధతిలో విడిపోవడం అంటే చిరాకు. వీరిద్దరి జంట బాగుందని స్నేహితులు ప్రశంసించడంతో బన్, ఆమెను ఇష్టపడేవాడు. ఆమె కూడా కలిసి వున్న సమయాల్లో ప్రేమగా పలుకరించడం, అభిరుచులు పంచుకోవడంతో కాసత సమీపసతులయయారు. ఫిడేలు వాయిద్యం వాయించడంలో నేరుపన్న ఆ అమ్మాయితో సంగీతంపపరున మాటలు పెంచేవాడు. బన్ తరచగా మళ�ు గుడిలో పాటలు పాడి వాయిద్యాలు వాయించే వ్యక్తి కావాలని తెలిసి క్యాండ�ని పరిచయం చేయగా ఆదివారాలు హ్లరుగా కబుర్లతో గడిపేవారు. బన్ క్యాండ�ల ప్రేమ వ్యవహ్లరం స్థిరపడడానికి కారణ ం ఒకసారి యిద్దరు ఒకేకారులో సుదీర�పపయాణం సహకరించింది. 1973లో డాక్టరు కోర్సు పూరతయింది. ఆ తర్వాత వివాహ జీవితంలో స్థిరపడ్డారు. డాక్టరుగా బన్ తన వైద్యరంగంలో అతి క్లిషటమైన కేసులను అవలీలగా నిర్ణయాలు చేసి సమర్థవంతంగా ఆపరేషన్ జరిగించే నేరుప పపదర్శించేవాడు. రెసిడెనీస చేసేకాలంలో మెదడులో కణితి రోగికి ఆపరేషను చేయాలి. గొప్ప గొప్ప డాక్టర్లు ఎంతో పెద్ద తతంగాన్ని నిర్ణయించారు. బన్ దిీయాలజీ డాక్టర్ల అనుమతితో ఎన్నో గంటలు కృషిచేసి, రెండు రింగులు చేర్చి మధ్య ఏరపడిన కోడిగుడు ఆకృతిలో ఆరంధదస్థానాన్ని కణితి గుర్తించి అతి సుళువుగా ఆపరేషన్ జయకరంగా చేయడం ఆ డాక్టర్ల బృందాన్ని అమితాశచ్యంలో వుంచింది. బన్ హాస్తాల్లో దేవుని హాస్తవుంది అని బన్తోపాటు పలువురు గుర్తించారు. కొందరు బన్ యింకా నేర్చుకొనే స్థాయిలో ఉన్నాడు. 'జాగ్రత్త— అని మందలించేవారు. బన్ ఏనాడ్రా మిషనెరీ డాక్టరుగా ఉండాలన్న సత్యాన్ని మరువలేదు. నయారో సర�న్గా రెసిడెనీస చేయడానికి జాన్ హలప�కిన్సకి దర�స్తు పెటాటడు. ఇంటరావ్యకి పిలిచారు. బన్ చూపుల్లో నిబ్బరము అధికారులనాక్ర్షించింది. చిన్న ప్రార్థన చేసుకున్నాడు. ''ప్రభువా, నీవు నన్ను కోరుకున్న గొప్ప స్థలమిదే. సరియైన మార్గాన్ని తెరిచి నీవే ఘనత, మహిమ పొందండి. దయతో వేడుకొంటున్నాను ఆమెన్.—— అన్నాడు. అయయా, ఈ స్థలవే నేను కోరుకుంటున్నాను. నాకున్న ఆశ ఒక్కటే, యిక్కడ డాక్టరుగా ఉండాలని ప్రగాఢ వాంచభ్.—— అని అధికారులతో ధైర్యంగా తన కోరిక వెలిబుచ్చాడు. సంగీత పిపాస్గరల అధికారి సంగీతంలో వెకళువల గురించి అడిగిన పపశ్నలను బన్ గతంలో నేర్చిన జ్ఞానాన్నుపయోగించి అతి చాకచ్ర్యంతో అందించిన వివరాలకై వుగు�డై ''బన్, నీ జ్ఞానం, నీ గత రికారులలో ప్రతిభ, నీ పలు సిప�ారససులు, నీవు నాతో వాట్లాడిన తీరు నన్ను ఆనందపరిచారు.—— అంటా ప్రశంసించాడు. రోవా 8:28 దేవుని ప్రేమించువారికి అనగా ఆయన సంకలపవు చొప్పున పిలువబడినవారికి వేలు కలుగుటకైసమస్తవు, సమకూడి జరుగుచున్నవని ఎరుగుదును. నేను చేయగలను. సమస్తవు చేయగలను. నన్ను బలపరచు దేవుని యందు సమస్తవు చేయగలను. బన్ అమ్మనేర్పిన వాకుకలివే. దైవం నిరంతరం తోడుగా ఉన్న అనుభవం బన్ను ధైర్యపరచేది. 1975 వేసవిలో జూలైలో 6వ తేదీ కాండ�ని వివాహమాడాడు. భార్య ఉద్యోగం చేసి బన్తో

:: 23 :: సహకరించింది. 2వ, 3వ సంవత్సరాల మధ్యకాలవు భార్య ఇనాసరెనసు కంపెనీలో ఉద్యోగం చేసింది. బన్ వాళు అమ్మ చెప్పే వాటలెన్నడ్రా మరువలేదు. ఆమె గొప్ప గురువుగా బోధించింది. ''ఎన్ని డబ్బులు సంపాదించినా అందరూ సావాన్య వానవులే. ఎన్నో బలహీనతలు గలవారే. గురిచూచి పబతకాలి అనుకున్నది. సాధించాలి. నపమతతో జీవించాలి. నేను చేయగలననే దీభరతవంతో నిండిపోవాలి. దైవభక్తి ఏనాడ్రా దారం కారాదు.—— బన్ డాక్టరుగా ప్రవేశించిన ఆసుపత్రి నర్స ''ఏయు, ఎవరు నీవు? ఎందుకొచ్చావు— అని అరిచింది. నేను ఒక డాక్టరుగా వచ్చాను అనగానే నమ్మలేదు. నల్లవారు డాక్టరు రెసిడెనీస చేసిన అనుభవం చాలామందికి లేదు. ఊపిరితితతుల విభాగంలో అసలు లేదు. ఆ కాసేపటిలో తెల్లగౌనుపై పేరు చూపించిన తర్వాత ఆమె నమ్మినవ్వింది. చాల మంది రోగులు నల్లడాక్టరు వాకు వదుద అనేవారు. పెద్ద డాక్టరు వాత్రము ''మీకు వైద్యం కావాలంటే ఆ డాక్టరు చూడాలి లేదా మళిుపొండి.—— అని గద్దించి, ''బన్, కొందర మనస్సులు జాతి ప్రియతవంతో మకిలిపటాటయి. నీవు యివేమీ పట్టించుకోకు అనేవాడు. బన్ పెద్ద గురువైన దైవభక్తి గల తల్ల మాటలు జ్ఞాపకము వచ్చేవి. ''బన్, అవాయకులుగా పపవర్తిస్తారు. వారిలో విజ్ఞానవు కలేిలా నీవే కృషి చేయాలి.—— అన్నమాట ధైర్యాన్నిచ్చేది. ఎక్కడ పనిచేయాలో అదే ప్రాంతంలో దేవుడే నిర్ణయించి సమర్థవంతంగా పనులు చేసి అనేకుల ప్రశంసల నందుకొనేవాడు. కొందరు బలహీనంగా చూసేవారు. ''బన్, నీవే బాగా నేరపరిననుకొంటున్నావా? నీవు చేసే పనులేవీ నాకు నచ్చివు. ఒక్క క్షణంలో నిన్ను ఇకక్డ్రనుండి ప్రంేయగలను జాగ్రత్త.—— అనేవారు. ''అంతేనా, యింకా మీరరమైనా చెపాపలా?—— అని చాల సౌమ్యంగా జవాబిచ్చి నవేవవాడు. 5వ సంత్సర వైద్యవృత్తిలో మెదడులో కణితలు గురించి వివరంగా పరిశోధనలు చేసాడు. ఎలుకలతో, కోతులతో, కుకకలతో ప్రయోగాలు చేసేవారు. పుఊ రీ�బిదీ, "� వివరాలు తెలిశ్రు. ''బన్ తీపవంగా ఆలోచించసాగాడు. మెదడులో కణితి ప్రయోగించాలంటే, ఎలుక, కోతికాదు. తెల్లకుందేలు సరైనదని, అవి నయాజిలాండులో ఉంటాయని గ్రహించాడు. �ఒ మెదడులో ఏరపడ్రతాయని తేలింది. సమర్థవంతంగా పరిశోధన సవలపకాలంలో వుగించిన

2 బన్ �ఫ� రెసిడెనీసలో చేరాడు. అదొక గొప్ప మలుపు చేయి తిరిగిన సమర్థుడైన డాక్టరుగా తేలాడు. కానీ నల్లవారిపట్ల నిరాదరణ బాధించేది. సరే ఆక్పసటలియాలో కొంతకాలవుండగలవా అని భార్యతో సంప్రదించి వివరాలు సేకరించగ, ఆ ప్రాంతంకూడా జాతిపట్ల తేడాగా చూడడం తెలిసికొని ఆలోచనలో పడ్డారు. డబ్బు చాలదని తెలిసినా దైవ చితాతనుసారం ఆక్పసటలియా మళ్ళారు. అందమైన ప్రకృతి వాతావరణంలో క్యాండ� ఫిడేలు ప్రయోగం ఆనందంగా జీవితం సాగింది. బన్ వైద్యవృత్తిలో క్రొత్త సవాళ్ళు ఎదురోకవలసి వచ్చింది. యిద్దరి రోగులలో ఒకరికి మెదడులో కణితి. చెవుడు, వుఖంలో పక్షవాతం వచ్చి పూర్తిగా ఒక

Photograph from page 24 of Gifted Hands in Telugu- Dr. Ben Carlson(US Republican Presidential Candidate) Biography
పేజీ 24

:: 24 :: భాగములో అచేతనంగా ఉండడం కూడా వ్యాధిలో భాగంగా బన్ గమనించాడు. ఆపరేషన్ చేసేత కొన్ని నరాలు తెగిపోతాయని పెద్ద డాక్టర్లు తెగేసి చెప్పగా, బన్ వారించాడు. ''డాక్టరు గారా, క్రొత్త పద్ధతులతో నరాలు తెగిపోకుండా పపయతి�ంచాలని ఆశిస్తున్నానండ�.—— వినయంగా బన్ తెలాపడు. గతంలో అమెరికాలో డాకట్ర్ లంగ� గారి ఆధవర్యాన గంటలకొలది నిలబడి చేసే మెదడు ఆపరేషన్ల అనుభవం దేవుని కృపలో అనుగ్రహించబడిందని బన్ తన జీవితంలో ఆక్పసటలియాలో ఒక సంవత్సరంలో వారిచ్చిన ఎక్కువ అవకాశ్లు, చేసిన విలువైన విభిన్న ఆపరేషన్లన్నీ విజయపరంపరలో ఎందరితోనే అభినందనలనందుకొనుట దేవుని కృప అని బన్ కుటుంబం నమ్మి దేవుని స్తుతించే వారు కొందరు బిడ్డలకు బన్ పేరు నామకర్ణం చేసుకొనేవారు. 1983 సపెటంబరు 12 తేదీ బన్ తంపడి కాగలాిడు. ముగ్గురు కలసి అమెరికా చేరారు. ప్రముఖ జాన్ హలపికన్స ఆసుపత్రిలో జాతి, రంగు తేడాలెకుకవగా నన్న విధము, అనుభవంతో తెలసు అయినా ప్రభువు చెప్పిన సందేశం జాతిమత కుల విభేదాలు మరచి అందరూ దేవుని బిడ్డలు గనుక సేవ చేయడం బన్ కర్తవయము ధైర్యంగా చేరాడు. అవోఘమైన పపజ్ఞతో, అనుభవంతో ఆక్పసటలియాలో నేర్చుకొనిన వెకళువలతో దేదీప్యమానమైన దేవుని ఎనలేని తలాంతులతో బన్లో నేరుప ఓరుప అనేకులలో దాగిన జాతి విభేదాలు దూరమై డాకట్ర్ బన్ చేయి తగిలితే చాలు దేవుని హాస్తవే అని నమ్మసాగారు. పపరభువుహాస్తవు నడిపింపు బన్ స్పష్టంగా చూచేవాడు. ప్రతిరోగిని వుట్టుకొని వైద్యం చేసేవుందుగా మిషనరీ డాక్టరుగా కళ్ళు వూసుకొని ప్రార్థించి, రోగిని దేవుని హాస్తాలవుందుంచి ఆపరేషను ఆరంభించేవాడు. బన్ అదభుత హస్తాల మహిమ ఆ ప్రాంతమంతా వారతలలో పపకటించి ప్రముఖ డాక్టరుగా పేరు పొందాడు.

సాక్ష్యం 6. డాక్టరు బన్ – గొప్ప ప్రతిబభకు అంకురారపణ – పరిచర్య

బన్ జీవితంలో గుర్తుంచుకోదగిన ్రేషంటు

పేరు వెరండా. మూడు సంవత్సరాలుగా

బాధపడుతున్న పాప కొరకు తల్లిదండ్రులు

ఎందరో డాక్టర్లను సంప్రదించి చివరకు బన్

దగ్గరకు చేరారు.

మెదడు ఆపరేషన్లు 1940 నుండి

1985 వరకు చెప్పుకోదగి సతపులితాలు

లేవు. వూర్చిులలో ఆరంభమైన జబభ,

మెదడులో తుఫాను రేపపది. మత్తు

మందునుపయోగించేవారు. నాలివ పుట్టినరోజు నాటికి వూర్చిుల సంఖ్య ఎక్కువైంది. ప్రతిసారి ఆమెను తీపవంగా బలహానపరర్చివి. సరిగ్గా

:: 25 :: వాట్లాడలేకపోయేది. రోజుకు 100 పైగా వూర్చిులు ఎదురొకనవలసి వచ్చేది. కుడిభాగం పాడ్రయింది. ఆహ్లరం తీసుకొనలేని అసహ్లయత కలేది. లాయిస్ టెపరీ తల్లిదండ్రులు ఎంతో దుఃఖంతో ఉండేవారు. ఎన్నో పుస్తకాల్లో వ్యాధి విషయాలు చదివి తెలసుకునేవారు. ఎందరినో సపందించి చివరకు డాక్టరు బన్ పనిచేసే ఆసుపత్రికి రికార్డు పంపి వారి సలహ్ల వేరకు మరిండాను ఆసుపత్రిలో ఉంచి, పరీక్షలు కొనసాగించి, ఆపరేషను నిర్ణయించారు. డాక్టరు బన్ సాటిగా తల్లతో చెపాపరు. ''అమ్మా, పాప ఆపరేషన్ చాల క్లిషటమైనది. పబతికితే మంచిదే. కానీ నమ్మిం చెపపలేవు.—— ''సరే డాక్టరు గారు. ఆపరేషన్ లేకపోయినా చనిపోతుంది. ఒక అవకాశంగా చూడండి.—— తల్ల ఆవేదనతో జవాబిచ్చింది. ''పాపా, నీకేమి కావాలవ్మా? ఆపరేషన్ పూర్తవగానే నీకిస్తాను. చెప్పు తల్లి.—— అన్న అమ్మ ప్రశ్నకు మరెన్నడ్రా ఫిట్స రాకపోతే అదే చాలవ్మా అంది. ఆరాత్రి డాక్టరు బన్ పాపదగ్గరకు చేరి పాప ఆట వసతువుతో ఆడుకొని పలుకరించి ధైర్యం చెప్పి, తల్లిదండ్రులకు వాత్రం నిజంగా ఎంత బాగా ఆపరేషన్ చేసినా ఏవేమి పర్యవసానంగా సంబభవించగల అవకాశ్లన్నీ మరలా వివరించారు. చివరిగా వారిని దైవాన్ని ప్రార్థించి పూర్తిగా దేవుని చిత్తం మీద ఆధారపడండి అని హెచ్చరించాడు. ప్రతి రోగిపట్ల డా|| బన్ అదే పద్ధతి నుపయోగించే వాడు. పరమవైదయుైన ప్రభువే అదభుతాలకు నిలయమని గాడభంగా నమ్మిన వ్యక్తి డా. బన్. ఆ రాత్రి బన్ మౌనంగా ప్రార్థించాడు. ''ప్రభూ, వెరండాను నీకు సమర్పిస్తున్నాను. చనిపోయినా పబతికినా, నేను చేయగల్గిన సమర్థత నీవిచ్చినదే. నమ్మకంగా పూర్తిచేస్తాను. దయతో సహ్లయము చేయండి.—— ప్రార్ధన తర్వాత ప్రశాంతంగా నిపదపోయాడు. అద్భుతమైన ఆపరేషన్ ఆరంభమైంది. మొదటిగా పుపరె అడుగు భాగాన సాది దించారు. నరాల్లో రకాతన్ని ప్ల్చేిగొటాటలతో సరిచేసారు. పుపరెలో మరొక పొర్ను కత్తిరించారు. చొకాక బోతతలంత రంధాలు (6) ఆరు రంధాలు చేసాడు. అవి అర్థ చందాకారంగా ఉన్నాయి. రంధాలతో తీరగను దార్చి పుపరె కొంత భాగాన్ని లేపారు. లోపల మెదడు విపరీతంగా వాచి ఉంది. దానికి మందు పంపి వాపు తగించాడు. సన్నని సాదులు ప్రయోగించి ఆపరేషన్ సాగించారు. చాల గంటలు గడిచాయి. రకతం చాల పోయింది. పరిస్థితి ఎప్పటి కప్పుడు తల్లిదండ్రులకు తెలిపపవారు బన్ ఆపరేషన్ చేస్తూ కూడా దేవుని ప్రార్థించి స్తుతించేవాడు. ''ప్రభువా నా చేతులకు నేరుప నిచ్చి నీ జ్ఞానంతో నన్ను అభిషేకించి, ఎంతో భయంకర్ వ్యాధి ప్డితుల్ని బాగుచేయడానికి నీవు నా జీవితాన్ని సిద్ధవు చేసినందుకు నా నిండు కృతజ్ఞతలు. అంతము వరకూ దయతో నన్ను నడిపించు.—— బన్ ప్రార్ధన వినడానికి పపరభువెల్లపపుడ్రా సన్నిహితంగా నిలిచేవాడు. ఇక వగ్గా అన్ని అమర్చి కుట్లు వేసారు. మరొక సంశయము లేచింది. మరలా ఫిట్స వసత ఏం చెయయాలి? వెలుపలి గదిలో ఆమె తల్లిదండ్రులు ప్రార్థిస్తూ నిరీక్షిస్తూ 10 సుదీర్ఘ గంటలు గడిపారు. ఎన్నో సాదులు, గొటాటలు ఆమె శరీరాన్ని

Photograph from page 26 of Gifted Hands in Telugu- Dr. Ben Carlson(US Republican Presidential Candidate) Biography
పేజీ 26

:: 26 :: నింపపసారు. చాలా నిరాశగా సోలిపడి ఉంది. ఆపరేషన్ పూరతయిన కొన్ని గంటల తర్వాత తల్ల ఆత్రంగా బిడ్డను వుద్దాడింది. ఒకక్కష్ణం పాప కళ్లు రెపరెపలాడారు. అమ్మా, నాన్న, నేను మివ్ములను ప్రేమిస్తున్నాను. సన్నని బలహీన స్వరంతో పలికిన ఆ బంగారు పలుకుల హానస్వరం అమృతం చిలికిన అనుభాతి కల్గింది. ఆనంద భాశాపల పపవాహ్లల మధ్య కౌగిలింత చెప్పలేని ఆదరణ నిచ్చింది. అంత సవలప వయమధిలో కోలుకొని వాట్లాడగలిగితే బన్ను కూడ్ర ఆశ్చర్యపరచగా దేవుని ప్రార్థించి స్తుతించాడు. పాపమాటలన్నీ వింటుంది. వాట్లాడగల్గింది. గుర్తించగల్గింది. మెదడులో ఎడవు భాగాన్ని తీసి వేసినను వాట్లాడగలిగితే అనేకులను ఆశ్చర్య చకితులను చేసి పపవాహ్లల వలె చూపులు విచ్చేసిన వైనవు వారాతపత్రికలలో వుపదించారు. ఎవరి నోటిలో నుండైన వచ్చిన ఒకేవాట ''దేవునికి మహిమ సోతపతం.—— నెమ్మదిగా వెరండా నడువసాగింది. టీ.వి. ఇంటరావ్యలు, ఆపరేషన్ విజయవంతమైన వైనం అంతటా ప్రకటించారు. రూ ప్రగతి అసాయపరులకు అవకాశమని భావించి, యింక పరీక్ష పూర్తి కాని ట్రయినింగులో డాక్టరుగా బహిరంగ పపదర్శినలకై తావివ్వక ఒదిగి వినయంతో ప్రభువుకే ఘనత ఆపాదించి మౌనం వించి ఊరుకున్నాడు. రూ బహిరంగ పొగడ్రతలవల్ల లాబభవేమి అని ప్రశ్నించి, ఆదిదేవుని మహిమ పర్చిగల్గితే చాలనేవాడు. ప్రతిసారి, బన్, తనకు అప్పగించిన పనిలో దేవుని హస్తాన్ని చూచాడు. 30 పైగా పెద్ద ఆపరేషన్లు చేయగా ఒక్కరు చనిపోయారు. అతి చిన్నవయస్సు గల రోగి వయస్సు 3 నెలల జోయిస� జెనిపఘర్ అనే మరొక రోగి 5 నెలల వయసు. జెనిపఘర్ తల్లిదండ్రులు చాల అవగాహన గలవారు. జెనిపఘర్ ఆపరేషన్ చేసి బన్ యిల్లు చేరారు. వెంటనే ఆసుప్రతి నుండి ఫోను రాగా వెంటనే తిరిగి జెనిఫర్ను చేరాడు. చూస్తుండగానే జెనిపఘర్ ప్రభువు చెంత చేరుతుందని తెలిసికొని బన్ ప్రార్థించసాగాడు. ''ప్రభువా, జెనిఫర్ను పబతికించి దయచేసి, దయచేసి, దయచేసి పబతికించండి.—— లాభం లేకపోయింది. బన్ పనిపిల్లవాడిలా రోదించాడు. తల్లిదండ్రులను చేరి వారిని ఆలింగనం చేసుకొని రోదించసాగాడు. చివరికి

వారు ''డాక్టరు బన్. మీరెంతో సమర్థవంతంగా

మీ పని చేసినట్లుగా వాకు నమ్మకమయింది.

ప్రభువు చిత్తము రూ విధంగా నిర�యువెత�ే

మనవు నిమితత వాపతులవే. ధైర్యంగా

ఉందావు.—— అన్నారు. బన్ జెనిఫర్ను ఎన్నడ్రా

మర్చిపోలేదు. తను కూడా ఒక తండి.

అభినందనీయుడు, సున్నిత భావాలు గల

బన్ నిజంగా మిషనెరీ డాక్టరు. దేవుడు పశద్ధతో

మలిచిన అందమైన డా|| బన్.

:: 27 :: మరొక సంఘటన 1985 బత్ అనే పాప ఊయల హ్లరుగా ఊగుతా పడిపోయింది. బోపిప కట్టింది. క్రమేప్ ఫిట్సతో ఆరంబభవుయిన ఆ వ్యాధి బాధించింది. 1979లో సవ్యంగా పూర్తి ఆరోగ్యంతో పుట్టిన అందమైన ఆపాప తీపవంగా వూర్చిులతో నలిగిపోయింది. తల్ల తెలివైన స్త్రీ లైపబరీలో పుస్తకాల్లో జాన్హలపికన్స గురించి ఆపరేషన్ల ఘన విజయాన్ని గురించి చదివి ప్రభావితమై వారిని సంప్రదించగా 1986 సం" ఆసుపత్రి పాలైంది. ఏదో సలహ్ల చికిత్స పనిచేయక మూడునెలల్లో నోటి వాట తేడా తెలిసంది. ఆపరేషన్ చేయాలన్నారు. అంతసవ్యంగా ఉందని తలంచారు. పాప స్థితి కోవాకు చేరింది. ఆశ అడుగంటింది. రెండు వారాలుగా తల్లిదండ్రుల వు�ాలు చూడాలంటే దిగులు ఆవరించేది. బన్ ప్రార్థించసాగాడు. ఆ స్థితిలో వీడియో చూపిస్తూ ఆముతో వాట్లాడుతా ఉండేవారు. ఆమెను సుపురిస్తూ ఉండడం, దగ్గరగా నిల్చి పపారి�ంచడంతో పపరభువావెను వుటాటరు. అకస్మాత్తుగా ఒకరోజు తెల్లవారు జావున 2 గం" సమయంలో ''డాడీ, నా వుకుక దురదగా ఉంది.—— అని పలికంది. ''ఏమిటి? పాప సవరవేనా అని ఒక్కసారిగా ఎగిరి గంతేసాడు పాప తండి. గట్టిగా అరచి పాప వాట్లాడగల్గగింది అని నర్సతో చెప్పగా అందరూ చేరారు. దారంగా నన్న డాక్టర్ల బృందం పరురగతిత ఆ గదినిండా చేరిపోయారు. సన్నని అందమైన నవువ పెదవులపై విచ్చుకొని అందరినీ ఆశ్చర్యంతో ఆనందంతో నింపింది. ప్రతి ఆపరేషనా ఒక కదీదగా బన్ గుండెల్లో జ్ఞాపకంగా, ప్రభుని స్తుతించి ఘనపరచే చరిపత మిగిల్చింది. ఆ తర్వాత డాక్టర్లు విమర్శలు, వ్యతిరేకత బన్ను బాధించాయి. ముఖ్యంగా డెనిస� వ్యాధి సమయంలో కోవానుండి తేరుకున్న ప్రభువు చేసిన అద్భుతం ద్వారా బన్ నేర్చుకున్న సత్యాలు. దేవుడు సమస్యలలో నుండి పైకి రాలేని సితతి ఏనాడ్రా రానీయుడు. రెండవదిగా ప్రతి ఒకకరికీ వారి సామరాథ్యలు వారి ఉద్యోగ పరిమితులు బాగా తెలసు. అధికారాన్ని బట్టి, పలుకుబడిని బట్టి వారికే అంతా తెలసుననే భావాలున్నాయి. అయితేనేమి? కొన్ని వ్యతిరేకతలను ధైర్యంగా ప్రభువిచ్చిన అదభుత జ్ఞానవరం అనే నేరుప ద్వారా మరెన్నో క్లిషటమైన ఆపరేషన్లను ప్రభువుతో సంప్రదించి ఘన విజయాలను చేపటేట ప్రభువు ఘనపర్చిడం బన్కు మన్నతో పెట్టిన విద్యగా వారింది. మరొకసారి కారు గుద్దిన ప్రమాదంలో కంటిచూపు సరిలేక ఆపరేషన్ చేయవలసి వచ్చిన చోచో పరిస్థితి ఎమర్జెన్సీ ఆపరేషన్ కదీద మరపురానిది. రెండుగంటలు మెదడు ఆపరేషన్ జరిగింది. కొందరు డాక్టర్లు వ్యతిరేకించారు. ఏదో తేడా వసత తిరిగి ఆపరేషన్ చేసారు. ఏదేమయినా 6 వారాలలో చోచో కోలుకొని 4 సంవత్సరాల వయస్సులో పూర్తి ఆరోగ్యం గల బిడ్డగా చూచి అందరూ దేవుని స్తుతించగలాిరు. చారర్లస�కు కారుగుద్ది 10 సం"ల వయస్సులో చికిత్స ద్వారా కోలుకొన్నాడు. మరొక పెద్ద ఆపరేషను వుందు 30 మంది వర్సగా పపారి�ంచాసాగారు. పకయిగ� అనే వ్యక్తికి ఆపరేషన్ చేయాలి. బన్ కూడా ప్రార్థించాడు. బన్ అమ్మగారు రోగి భార్య సాజన్కు తెలసు. ''మీ అమ్మగారేమనేవారో గుర్తుందా? బన్, ఏ అవసరం కోసమైనా దేవునిని నీవు అడిగితే, పూర్తిగా పొందామని నమ్మాలి. తప్పక నెరవేర్చు దేవుడే మన గొప్ప దేవుడు.——

Photograph from page 28 of Gifted Hands in Telugu- Dr. Ben Carlson(US Republican Presidential Candidate) Biography
పేజీ 28

:: 28 ::

బన్, ''ఆంటీ, మీకు చాలా బాగా గుర్తుంది.—— అని

అభినందించాడు. సాజన్ భర్తకు చాల చరిత్రగల బలహానతలెన్నో

ఉన్నాయి. ఎంతో కాలవుగా పరిచర్య చేస్తూ నలిగిపోయింది.

అదుపులేని రీతిగా కణితిలు ఏరపడే జబభ. రోగి సవయంగా బన్

కోసం ప్రార్థించాడు. ''బన్, నీ చేతులను దేవుడు వాడుకోవాలి.

అదే వా అందరి ప్రార్ధన.—— ''ఎంతో కష్టమైన ఆపరేషన్

జయకరంగా వుగిసింది. నెమ్మదిగా రోగి కోలుకొని ఆహ్లరం

తీసుకొన్నట్లు ఫోను అందుకున్న బన్ మరొక ప్యాయము దేవుని

స్తుతించి ఘనపర్చాడు.

మరొక గొప్ప చరిత్రాత్మకమైన ఆపరేషన్ అతికిన కవలలను

విడ్రదీయడం. 22వ ఆపరేషన్ విజయవంతమెన�ందన వారతలతో

సరవ ప్రపంచవూ గుర్తించిన గొప్ప విజయం. పాట్రిక్, బంజమిన్లు నేడు ఆరోగ్యంగా సాక్షులుగా నిలిచారు. ''ప్రభువా, బిడ్డలిదదరూ పబతికి చూడగరలాిరు. వందనాలు.—— అన్నాడు. బన్ చాలాసార్లు కుటుంబ జీవితంలో ఎక్కువ సమయం గడ్రపలేని అసహ్లయత భార్యను, బిడ్డలను బాధించింది. వారానికి 100 లేదా 120 గంటలు ఆపరేషన్ల సవాళ్లతో జీవించి విశ్వాసము మీద ఆధారపడడం బన్ జీవిత పకమవు. మిపషనరీ డాక్టరుగా తన అవోఘమైన కృషితో చేయు సేవలు దేవునికి అత్యంత పప్తికర్మెన�దిగా భావించేవాడు. అతని భార్య క్యాండ� మంచి ప్నేహితురాలిగా, అతిని జీవితానికి మంచితోడుగా అని నవ్మేవాడు. తన కలల పఘలితమే గొప్పగా ఆలోచించు ఏ రంగంలోనైనా రాణించాలంటే యిదే వాట వర్తిస్తుంది. అమెరికాలో

(ు"అస దీ�స్త్ర). యువత వారి అభివాన సంఘాలలో బన్ జీవిత చరిత్రను కివజ్ పపోగ్రావుల ద్వారా వ్యాస్ర్చన పోటీల రూపంలో కొనియాడి డాకట్ర్ బన్ నేరుపను శ్లఫిుంచారు. భక్తుల జీవిత గాథలు ప్రభావితం చేసి పపసన్నులను చేయుననుటలో అతిశయోక్తి లేదు. వాస్తవ పరిస్థితులనుండే సృజనాత్మకంగా తలాంతులను పదునుపెట్టి గురి చూస్తూ సాగిపోవాలి. చెప్పడం తేలిక. క్రియాత్మకంగా యివన్నీ సాధించాలంటే అనేక కశాటలను ఎదుర్కోవాలి. సమస్యను చూచి భయపడక శోధించి సాధించటవే దీభరగణం. దైవబలంతో అవరోధాలపైగా ఎగిరి దాకాలి. అడ్డంకులన్నీ అధిరోహించాలి. ఎన్ని బాధలు, అవమానాలు ఎదురైనా దేవుని స్మరణ ఎన్నటెన్నటికీ మరువరాదు. దేవునికి అసాధ్యమైనదేదైనా గలదా? కోపాన్ని ఎల్లప్పుడూ అదుపులో ఉంచుకోవాలి. తల్లిదండ్రుల కశాటన్ని గమనించాలి. తల్ల ఉపదేశ్న్ని తల్ల ఆశయాల్ని గౌరవించాలి. సాటి వానవుల అవసరాల్లో చేయూత నివవడానికి సరవదా

:: 29 ::

పపయతి�ంచాలి.

జీవితంలో ఏదో ఒకస్థాయికి ఎదిగేలా సవయంకృషితో దైవనడిపింపులో దేవుని చితాతనికి ప్రతిక్షణం

లోబడి జీవించినప్పుడే జీవితానికి పరిపూర్ణిత లభిస్తుంది. అంతేకాదు. మంచి సోదరుడిగా ఎలా ఉండాలో

అన్నయ్య పాపత ద్వారా నేర్చుకోగల సత్యం యిమిడి వుంది. బన్ తల్ల పాపతలో, ఆమె భర్త వోసగాడైన

స్థితిలో మతిలేక వానసికంగా వైద్యం చేయించుకుంటా గుట్టుగా బిడ్డలను పాచిపనులు చేసి పోషించుకొని,

భకితభావాలెన్నో నేర్చి, మంచి గురముగా, ప్నేహితునిగా ప్రతి అవవానాల్లో, చదువులో వెనుకబడి స్కూల్లో

తోటివారు, ఉపాధ్యాయుల అవహానళల మధ్య ఎలా వ్యవహారించాలో నేర్చిన తీరు ఆకర్షణీయంగా ఆచరణ

యోగ్యం కాగలదు.

బిడ్డలను మంచి బాటలో నడ్రపటానికి మంచి హృదయం గల ఒక తల్లచాలు. పరలోక వార్సుల్ని

చేయుటయే కాక సవాజసేవలో కన్నీటిమయమైన దుఃఖితులకు చిరునవువగా కారు చీకటిలో కాంతిరేఖగా

నిలిచే డాక్టరుగా ఎందర జీవితాల్లో జీవాన్ని నింపప బిడ్డను చూచి దేవుని స్తుతించి ఘనపర్చిన తల్ల జీవితం

ఆదర్శంగా ప్రతి మహిళా గ్రహించగల జీవిత సంగ్రహాం. ఆ తల్ల ధన్యజీవి.

వారుతున్న సమాజంలో మనుజులెంతో వారినా, వారని క్రీస్తు ప్రేమలో సాగు జీవితానికి

వారిదర్శికులుగా దేవుని గొప్ప ప్రణాళిక నెరవేరడానికి, అసాధారణ పనులు చేయడానికి సాధారణ వ్యకుతలను

ఎన్నుకుంటారనే బుజువే డాక్టరు బన్ జీవితం. దీనిరకై వానవవాపతల్ని, ఎన్నికలేని పనిమనిషివి విశ్వాసం

మీద ఆధారపడుట నేరాపడు. ఆమె ఎదురొకన్న సమస్యలే ఆమెకు ధైర్యాన్నిచ్చాయి. దాషణ మాటలు, హేళన

పలుకులు విని ఆవేశపడక పరిపకవత్ లేని, హృదయ సౌందర్యం లేని అసహ్లయులని, వారిపై జాలిపడేది.

అదే మనస్సు బన్నీకి బలాన్నిచ్చి సమస్యలతో సంరక్షించింది. శక్తివంతమైన స్వభావాన్నలపరచింది.

Photograph from page 30 of Gifted Hands in Telugu- Dr. Ben Carlson(US Republican Presidential Candidate) Biography
పేజీ 30

:: 30 ::

అధ్యాయము – 2

బన్, నాణ్యమైన హస్తాల నేర్పు – దేవుని కూరుప

డాక్టరు బన్ కార్సెన్ దేవుని పట్ల అచంచల విశ్వసిగా బాల్యంలో

తల్ల భక్తి ప్రభావము వల్ల విజేతగా జీవించగల్గి ప్రగతి సాధించాడు.

అతనిలో దేవుడుంచిన తలాంతులను గుర్తించి దానిని పెంపొందించుటకు

తల్ల సోన్యా చాల కృషి చేసినది. మట్టిలో వాణిక్యంగా అతి

పేదరికంలోనుండి గొప్ప విజయ పరంపరలను సాధించగల్గి జీవిత

పయనాన్ని ఆయన ఆనందంగా ఆహల్లింగా నేడు కొనసాగిస్తున్నారు.

బన్ బాల్య సంఘటనలన్నీ పై పూతగా ఆడంబరత్వాన్ని, వాగా కాక స్వచ్ఛతతో నిజాయితీని చాటి చెప్పు అవాయకత్వం దాగి వుంటాయి. ఆయన తెలియజెప్పే సందేశ్లన్నీ దైవబభక్తికి నిలయమై, శక్తిగల గొప్ప పనులను చేయగల సమర్థత మనలోనే దాగి వుంటుందంటాయి. అమెరికా డెట్రాయిట్లో కార్సన్ తల్ల సోన్యా, అన్న కర్టీస�తో బాల్యంలో గడిపిన ఏకాంతానుభవాలన్నీ ఎంతో మధురస్మృతులుగా ఆహల్లదకరంగా వరి�ంచి చెప్పుతూ వుంటారు. గతంలో అనుభవించిన పేదరికాన్ని, చదువులో వెనుకబడిన రోజుల్లో ఎదుర్కొనిన అవవానాల్ని తోటివారి అవహానళలను దేవుడిచ్చిన ఓర్పుతో మౌనంగా భరించానని బహిరంగంగా ఒప్పుకుంటారు. తన తల్ల సమయస్ఫూర్తి, వివేకము, అదభుతజ్ఞానంతో పుస్తకాల పఠనానికి ప్రోత్సహించిన తీరు, టీవీ పపభావానికి దారంగా కఠినంగా వ్యవహారించుటను బట్టి, గొప్ప డాక్టరుగా నేడు వారతలలో ప్రజ్ఞగల ప్రముఖునిగా రాణించానని తల్లని గౌరవించి తెలుపుతారు. బాల్యంలో 5వ తరగతిలోనే ఒక వారంలో చదువగల్గిన పరిమితి దాటి రెట్టింపు పుస్తకాలు చదివి, ఆమెకు చదువు లేకపోయినా రిపోర్టు వ్రాయించేది. సామెతలు 31వ అధ్యాయములో స్త్రీని కొనియాడు వివరాలన్నీ మూడవ తరగతి వాత్రమే చదవగల్గిన డాకట్ర్ బన్ తల్ల వాత్రమే చదువగల్గిన డాకట్ర్ బన్ తల్ల సోన్యాకు సరిగ్గా సరిపడు సత్యాలని చెపాపలి. నేడు ఆమె బిడ్డలు వా తల్ల ధనయిరాలు అంటా గవినుల వద్ద కీర్తి లభించుటకు ఆమె సమర్థవంతమైన స్త్రీగా భయభకుతలు గల దైవప్రీతి గల తల్లగా ఆమెకు సరిలేరెవవరా అనగలవు. గతంలో చాలా తకుకవ వారుకలు వచ్చిన సమయంలో ప్రత్యేక కృషితో తరగతిలో పపదీముస్థానం లభించిన సందర్భంలో వివానం మెల్లగా ఆరంభమై ఆకాశం పైకి ఎగిరిపోవుటకు పోల్చుకున్నారు. నాకయితే పేదరికమంటే పమ అసహ్యత ఉండేది. కాని నాకు తప్పలేదు. అయితేనేమి, ఆ స్థితి నాకున్నందు వల్లనే కష్టించి పనిచేయు స్ఫూర్తిని పొందగలాిను. విలువైన అత్యన్నత జీవిత పాఠాలు నేర్చుకొన్నాను. బన్ తాను చదివిన సాకలు చరిత్రలో అత్యన్నత వారుకలతో చరిపత సషిటస్తూ, పపదీము స్థానంలో నిలిచి యేల్ విశ్వ విద్యాలయంలో ప్రవేశం పొంది, పపపపదీముంగా సైకాలజీ డిపగీ పొందాడు. ఆ తర్వాత మిచ్గన్లో కళును గురించిన నరాల సర్జరీ కోర్సులో

:: 31 :: ప్రత్యేక ఆసక్తిని కన్పర్చారు. తనలో ప్రత్యేక ప్రతిభను పెంపొందించుకుంటా, సనిశిత పరి�లనా జ్ఞానానికి తను అబభ్యసించిన డాక్టరు కోర్సు తనకు గొప్ప ప్రగతిని ధన్యతను ఇచ్చింది. అమెరికాలో సుస్థిరత గల గొప్ప డాక్టరుగా వారతలలో విశేషంగా ఆకర్షణీయంగా సాక్ష్యాన్ని ప్రచురించు ధన్యత పొందారు. క్రీస్తును నమ్మకంగా ప్రేమిస్తూ రోజూ వాక్యాన్ని ధ్యానిస్తూ నిలిచే కుటుంబవు తప్పక దీవించబడుతుందనుటకు డాకట్ర్ బన్ తల్ల భక్తి, ఆమె నేర్పిన జీవిత సత్యం. 1970–1980 మధ్య కాలంలో అమెరికాలో నివసించిన ఆపఫికావారిపట్ల విశేష ప్రేమ కనబరచారు. ఆఫ్రికాకు చెందిన అమెరికాలో నివసించే వారిలో ప్రజ్ఞగల డాక్టరు చాలా అరుదు. ప్రపంచవ్యాప్తంగా గొప్ప ఆసుప్రతిగా పేరున్న జాన్హలప�కిన్స వేరీలాండ్లో డాక్టరుగా రెసిడెనీస ట్రయినింగులో ప్రవేశించి, ఏ విధమైన ఆటంకాలు లేని ధన్యతతో గొప్ప రిపోర్టు సాధించారు. ఈ దిగివజయము అసమాన పపజ్ఞను గ్రహించి అనేకులు ఆశ్చర్య చకితులయేయివారు. ఆయన చేతి నిపుణతను, వ్యాధులను నిరాథరించే ప్రతిభను చూస్తున్న తన తోటి డాక్టర్లు, ఆయన జూనియరు డాక్టర్లు చెప్పే వాట ఒక్కటే. ''అహా, అసలు సిసలైన డాకట్రంటే బన్ ్రేరర చెపాపలి.—— అందరి ప్రేమ మన్ననలు పొందారు. యిదే మనుష్యుల దయతో దేవుని దయతో క్రీస్తు జీవించారన్న వాట బన్ పట్ల సత్యవైంది. బన్ అన్న, బన్ తల్ల సోవయాను చాల ప్రేమించేవాడు. వారికి తంపడి చిన్నతనంలో నిరాదరణ చూపగా తల్ల అకుకన చేర్చుకొని, నాన్న లేని లోటు తెలియకుండా, కష్టించి పెంచిన తల్ల చేతుల్ని బన్ వుదుద పెట్టుకొని ప్రశంసించేవాడు. ఒంట రిగా జీవించి బన్ తల్ల సోన్యా 1950 నాటి కాలంలో తన బిడ్డలిదదరూ ఏ పరిస్థితులలోనా అపరాధులుగా నిలువరాదని కోడి తన రెక్కల క్రింద పగదద బారినుండి కాపాడుకొనే రీతిగా పొదివి దాచుకొని పెంచుకున్నారు. బన్ తన 33వ ఏ@ అమెరికా చరిత్రలోనే అతి చిన్న వయస్సులో �భఫ� డాక్టరుగా పపమాషన్లు చేబానిన ఖ్యాతి చేపట్టుట భక్తిగల దేవుని ప్రేమతో పెంచిన తల్ల వల్లనే సాధ్యమని లోకం గుర్తించింది. సరిగ్గా డాక్టరు పదవికి న్యాయము చేయగల నేరుప గలవాడు డాక్టరు బన్. డాక్టరు బన్ తలను ఆపరేషను ద్వారా పగులగొట్టి మెదడులో లోపాలను సరిగ్గా గుర్తించి, అవసరమైతే స్గము మెదడు వార్చిగల సమర్థుడు. వూర్చిుల వ్యాధిగ్రస్తులను చికిత్స చేసి పబతికించిన మహలనుభావుడు. తన అఖండ్ర పపావీణ్యతతో 1987లో జర్మన్ కవల పిల్లలిదదరి తలలు అతికి ఉండి జన్మించగా ఆ తలలపై క్లిషటమైన ఆపరేషను నిర్వహించి, సున్నితమైన నిపుణత ప్రదర్శించారు. ప్రపంచమంతా టి.వి.లలో, వారాతపత్రికలలో రూ ఘనవిజయాన్ని కొనియాడారు. ఆ తర్వాత 10 సంవత్సరాలు గడిచాక అతి అరుదుగా జన్మించిన జంబియన్ కవలలకు మరొక ఆపరేషన్ చేసి, విజయవంతంగా మరలా వారతలలో విశేష ప్రజ్ఞగల డాకట్ర్ బన్ ఔన్నత్యాన్ని చాటి శ్లఫిుంచారు. అదొక ముల�ురాయిగా ఆయన డాక్టరు చరిత్రలో నిలిచిపోయింది. 2008వ సంవత్సరములో జార్జి డబ్బ్లు�. బష� అమెరికా ప్రెసిడెంటుగా డాక్టరు బన్ పరిచర్యలను ప్రశంసిస్తూ, ''పపెసిడెని�యల్ మెడల్—— బహూకరించారు. గొప్పగా సతాకరము చేసి, సరభలో వారి పరిచర్యలను

Photograph from page 32 of Gifted Hands in Telugu- Dr. Ben Carlson(US Republican Presidential Candidate) Biography
పేజీ 32

:: 32 :: పొగడారు. క్యూబా వారు కూడా వీరి ఘనతను గుర్తించి సినిమా నిరి�ంచగా గుడింగ� జూనియర్ గారు బన్ పాత్రను ధరించుట విశేషంగా ఆకర్షించింది. ఆ సినిమాకు మంచి పేరు పెటాటరు. నేరుప,

వ�రితీశిలి� కబిదీ�రీవ

ప్రజ్ఞ గల హస్తాలు. డాక్టరు బన్ చాల నిరాడంబరంగా జీవిస్తారు. తన పపజ్ఞనను గొప్పగా ఎవరైనా ప్రశంసించినపుడెల్లా చాలా వినయంగా జవాబిచ్చేవారు. సామెతల గ్రంథంలో ఘనతకు వుందుగా వినయముంటుంది. సామెత 3:13, 33 : జ్ఞానవు సంపాదించువాడు ధనయిడు. వివేచన కల్గిన నరుడు ధనయిడు. నీతిమంతుల నివాసమును దేవుడు ఆ�రవదిస్తాడు. సామెతలు 4:6 : జ్ఞానవును విడువక యుండిన యెడ్రల అది నిన్ను కాపాడును. సామెతలు 6 : 20 : దాని గొప్ప చేసిన యెడ్రల నిన్ను పహాచ్చించను. బన్ జీవితంలో పాటించిన వాక్యము ''తల్ల ఉపదేశవును పతోసివేయకువు. హృదయమున ధరించము. అది నిన్ను నడిపించను. కాపాడును.—— సామెతలు 9 : 10 : యెహోవా యందు భయభకుతలు కలిగి యుండుటయే జ్ఞానవునకు వూలవు. పరిశుద్ధ దేవుని గురించిన తెలివియే వివేచనకు ఆధారము. బుదిథ లేని కువారుడు తల్లకి దుఃఖము పుట్టించను. సామెతల గ్రంథం ప్రతిదినము తల్ల, అన్నతో రాత్రివేళ్ చదువుట అభ్యాసం చేసుకొన్నందున ఆ వాగ్దానాలు నెరవేరాయి. బన్ మంచి మాటలు ఆదర్శాలు. ''నా పేరు వారతలలో, టి.వి.లలో వారువ్రోగుట కన్నా, నా వైద్యాన్ని ఆపశయించి వచ్చిన రోగులు మంచి ఆరోగ్యవు పొంది, ఆనందంగా జీవించాలని నా కోరిక.—— పసిపిల్లలను ఆరోగ్యవంతుల్ని చేసి, ఆనంద జీవితముందని చెప్పుటకు, సంతోషిస్తారు. బన్ భార్య బన్ జీవితానికి చాల శాంతిని, ఆహల్లదాన్నందించుటయే కాక తన భర్తను గౌరవిస్తూ 1994వ సంవత్సరములో తన భర్త బాల్యంలో సాధించిన రీతిగా పాఠాలలో, ఆట లలో ప్రగతి సాధించి, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులలో ప్రోత్సాహం కల్గించి, ఉతాసహావంతుల్ని చేయాలనే ఉన్నత ఆశయాలు కల్గి, కార్సన్ సాకలర్స ఫండ్ సంస్థ స్థాపించారు. ఒక్కొక్క విద్యార్థినీ విద్యార్థులకు 1000 డాలర్లు అనగా రా.50,000/–లు సొమ్ము వారి ఫ్జులకు ఉపయోగపడులాగున సహకారమందుతుంది. రూ

Photograph from page 33 of Gifted Hands in Telugu- Dr. Ben Carlson(US Republican Presidential Candidate) Biography
పేజీ 33

:: 33 :: రీతిగా 42 రాక్శాటలలో 4,300 మందికి యిప్పటికి ఈ సహ్లయము లభించుట శ్లఘనీయము. నేటికీ కార్యపకమము కొనసాగుతుంది. ఈ ప్రోత్సాహం వలన విద్యార్థులలో చదువుకొని, ప్రగతి సాధించి అవార్డు పొందాలన్న తపన పెరుగుట, ఆసక్తితో చదివి ఉన్నతస్థానాలలో రాణించగలుిచున్నారు. 50 రీడింగు రావులు నెలకొలాపరు. రూ ప్రత్యేక సదుపాయముల వల్ల విద్యార్థులలో పుస్తక పఠనాభ్యాసవు కల్గించుచున్నారు. వీడియో గేవ్సు, మంచి విలువలన్న సినిమా ప్రదర్శనలు, వీటి ద్వారా ఆహల్లదాన్ని పొందుచూ బన్ కార్సన్ కుటుంబ సంకేషమవు కొరకు వారు నిరంతరము దేవుని పపారి�స్తున్నారు. ఈ సంవత్సరము 2011 సపెటంబరు నాటికి బన్ వయస్సు 59 సంవత్సరములు నిండుతాయి. ఎన్నో సంవత్సరాలుగా సర్జరీ డిపారుటవెంటులోనే అధినేతగా విలువలైన సేవలిందిస్తున్నారు. ఎంతో మంది ఆయన ద్వారా తరీపుదు పొంది నేరపరులగుట విశేషము. ఒక విచారకర్మెన� విషయముగా ఆయన తన జీవితాన్ని గురించి తెల్పినదేమనగా 2002 సంవత్సరములో పపోసేటటు కేనసరు వ్యాధివల్ల కాసత నీర్సించారు. ఏదెట్లున్నా, ఒక సంవత్సరములో 300 నుడి 350 మంది పపపషంట్లకు చికిత్స చేయుటలో కృషి చేస్తున్నానన్నారు. బన్ కార్సెన్గారిక ముగ్గురు మగపిల్లలు సంతానవై, 20 సంవత్సరాలు పైగా వయస్సులో ఉన్నారు. డాకట్ర్ బన్ తన తల్ల వలె మంచి తండిగా ్రేరుంటుందని నమ్మకము. ఒక డాక్టరుగా ఎన్నో సంఘ సంసకరణ కార్యపకమాల్లో �నమయ్యేవారు. కారొపరరటు బోరులలో సరభ్యతవం కల్గియున్నారు. అమెరికాలో కాస�టకో శాపులు పేరు గాంచారు. రూ సంస్థల వ్యవస్థాపకులైన జివు సినెగల్ గారు బోరు ఆఫ్ డైరెకట్ర్లుగా ప్రముఖ ప్రజ్ఞగల డాక్టరు గారికి చేదోడుగా వుఖయిలుగా ఉండాలని ఆశించి వారికి స్థానమిచ్చారు. ఒక ప్రముఖ ప్రదర్శనలో ముఖ్యవ్యక్తిగా ఆహ్లవనించగా తన బాల్యాన్ని, పేదరికంలో తల్ల నేర్పిన భక్తి పాఠాలు వివరాలన్నీ నిస్సంకోచంగా వివరించి ఆసక్తితో శోతలు అభినందన లందుకున్నారు. అక్కడ స్థానికంగా జరిరగ క్రైస్తవ సంస్థల కార్యపకమాల్లో తరచగా పాల్గొని వారి అవూల్య సహ్లయాన్నందించుటలో పశద్ధ విస్తారు. విరామకాలంలో వారనంతరాల్లో ఏదోరీతిగా బహిరంగ కార్యపకమాల్లో ఆహ్లవనించబడి అందరితో సన్నిహితంగా వుచ్చిటించే నిరాడంబర వ్యక్తిగా పేరుంది. పుస్తక

Photograph from page 34 of Gifted Hands in Telugu- Dr. Ben Carlson(US Republican Presidential Candidate) Biography
పేజీ 34

:: 34 :: రచన వారి అభిలాష గనుక డాక్టరుగా పేరు పొందుటతో పాటు రచయితగానేడు మంచి పేరు పొందారు. మంచి ప్రసంగీకుడు. మంచి క్రైస్తవ విశ్వసి. యింతటి గొప్ప పేరు పొందుటలో విశ�షవేమిటి అని గ్రహించగల్గితే, ఆయన చెప్పు ఒకే అమూల్యమైన జవాబు ఏదనగా - ''ఏదైనా మంచి పని తలపెటాటలి. అది ఆరంభించి అది కాలయాపన చేయక ఆరంబించి వుగించాలి. కాలయాపన పనికిరాదు. డాక్టరు బన్కు సంగీతం అంటే చాలా యిష్టం. ఈ వయస్సులో కూడా ఆరాిన్ వాయించి మంచి పాటల వాయించాలనే గంటకు 6 గంటలు పపాకీటస� చేయుటకాసక్తి చూపిస్తున్నారు. క్రీస్తుప్రేమను అందించే సంగీతం వాయిద్యాల ద్వారా దేవుని ఆరాధించాలని అభిలాష కల్గి ఉన్నానని తెలాపరు. బైబిలులో మంచి సమరయుని వలె మంచి పనులు చేస్తూ నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించాలనే ఆసక్తి చూపిస్తున్నారు. అందరూ వేలు పొందాలి. ఆనందించాలనే గొప్ప ఆశయాలు మంచి క్రైస్తవ విశ్వాసులకుంట ాయి. ఆయన చెప్పిన మంచివాట లేమనగా ''నా జీవితంలో నేను పొందిన విజయాలన్నీ నాకు వేదికగా వారాయి. నేను సాధించిన ప్రగతి విశ�శాలే నీకు అపారశక్తినిచ్చి వేదికగా నిలిచి అందరి అభివానాన్ని పొందు అర్హతనిస్తాయి. అంతేకాదు. చెప్పేది చేయగల్గిన సమరు�డ్రవైతేనే నీవు చెప్పే సాకుతలన్నీ విని ఆచరించే ఆసక్తి గల శోతల్ని పొందగలవు. మంచి క్రైస్తవ విలువలన్న వ్యక్తిగా, మంచి డాక్టరుగా, రచయితగా, వ్యక్తిగా, రోల్ వెాడల్గా నేడు డాక్టరు బన్ కార్సన్ గారి జీవితము క్రైస్తవులకే కాదు ప్రపంచంలో ప్రతివ్యక్తికి స్ఫూర్తికాగలదు. ఏదో ఒక రంగంలో ప్రజ్ఞ గలవారిగా నుండుటకై దేవుడు మనకీ విలువైన జీవితాన్నిచ్చారు. క్రీస్తు కోరిన వ్యక్తిగా నిలిచి, క్రీస్తును చూపించాలి. అట్టి కృప అందరికీ అందాలి. ఆమెన్.

Photograph from page 35 of Gifted Hands in Telugu- Dr. Ben Carlson(US Republican Presidential Candidate) Biography
పేజీ 35

:: 35 ::

↑ పైకి / Back to top