Chapter 3 of 5

సాక్ష్యాలు 7–9

99

పైకప్పు నీరు కారేది. చిన్న విషయాలకు కూడా పపారి�ంచేవాడు. ''ప్రభువా ఆ నీరు

కారుడ్ర దయతో ఆపండి—— ప్రభువు జవాబుగా నేను ఆపను, నీవే ఆపు అన్నారు. ఏరీతిగా

ఆపాలి ప్రభువా? ఆ పరిస్థితిలో వాట్లాడు, ఆ సందర్భంలో దేవునితో సమస్యల గురించి

ఎట్లు వాట్లాడాలో స్పష్టంగా తెలియదు. అపుడే దేవుని అపార్ శక్తి అర్ధము కాసాగింది.

రెండు ఇనుపచువవల మధ్య గదిలో మంచముపై పుండి ధారగా పైనుండి నీరు

కారుచుండగా ''తక్షణము దారి మరలి మరొక వైపుకు నీరు పపవించగాక—— అన్నాడు.

ఇక యుద్ధం వుగిసేవరకు నీరు కార్లేదు. ఇది దేవుని పట్ల విశ్వస్వరం. ఈ విసోపటన

శక్తిని విజ్ఞాపన ప్రార్ధనలో గొప్ప జవాబు పొందాడు. చాలా నిరాడంబరంగా జీవించిన

విశ్వస వరంగల గొప్ప విశ్వసి.

5. సవతథత వరము

స్మిత్ విల్లింగ�వర్త : ఈ ప్రత్యేక ఆత్మీయ వరముగల విశ్వసి సవురాల్గారి సన్నిహితుడు.

చాలా కొద్ది సంవత్సరాలు జీవించినను గొప్ప ్రేరుపొందిన భక్తుడు. స్మిత్ విగిల్వర్తగారు,

అతని భార్య రక్షణా పసైనయము సంఘ సరభ్యురాలు. వృత్తిపరంగా కంసారి. ఇనుప పనివుట్లు

చేసేవారు. స్థానిక సంఘంలో దైవసేవ చేసేవారు. స్వచ్చింగా సేవచ్చిగా మాట్లాడుటకు

చేతనయ్యేదికాదు. కీర్తన పుస్తకాలు పంచుట, చందా పట్టుట వంటి చిన్న పనులు చేయగా

భార్య ప్రసంగం చేసేది. స్మిత్ హృదయంలో అంచంచల భక్తి విశ్వసాలు మెండుగా

నిండుగా ఉండేవి. అతని ప్రార్ధన ఎంతో ఫలభరితంగా సతపులితాలనిచ్చేది.

వీది అంచంచల విశ్వాసంలో వింతకార్యాలు జరిరగవి ఒక రోజు పనిచేసి ఇంటిలో

ప్రవేశింపగానే దావరము వద్ద అతని భార్య చనిపోయినట్లు వార్త తెలిసింది. అప్పటికి రెండు

గంటల క్రితవే ఆమె చనిపోయి ఉంది. వెంటనే ఆమెను చేరుకున్నాడు. ఆమెను చూచాడు

''అరె, ఆమె చనిపోలేదు—— అంటా ఆమెను సమీపించుటకు వుందు చేతిలో సంచి

99

క్రిందకు జారవిడిచి, ఆమెను పెట్టబడిన మంచము చేరి, ఆ శవాన్ని లేపి గోడ్రపై ఆనించి

నిలబట్టి అదిమిపెటాటడు. ఆమె పేరు పెట్టిపిలిచి, నేను నేడు ఆజ్ఞాపిస్తున్నాను. తక్షణము

33

99

నీవు సజీవంగా నాదగ్గరకు నీవు రావాలి. ఇలా చెప్పూ చేయి చాచి వెనకుకతగి ఆమెలో

చనలంకై విశ్వాసంతో కనిపెటాటడు గొప్ప అదభుతవు! ఆమెలో దైవశక్తి ఆవరించింది.

తక్షణము చైతన్యం కలిగింది. పబతికి కదిలింది. ఆయన చేతుల్లో ఇమిడింది. ఆ తర్వాత

ఆమె చాలా రోజులు జీవించింది హల్లెలూయా...

విశ్వస వరంతోపాటు స్వస్థత వరము నిండుగా నిండిన ఆత్మనింపుదల గల విశ్వసి

వూర్చిగల వ్యకుతలను బాగుచేయు ప్రత్యేక స్వస్థతా వరాన్ని పొందాడు. వూర్చోగులను

అతని యొద్దకు తెచ్చినపుడు దేవుని ఆత్మలో ఉజ్జీవవు కలుగుతుందని గ్రహించేవాడు.

చాలా అదభుత స్వస్థతలతో పాటు చనిపోయిన వారిని పబతికించు ప్రత్యేక అద్భుతాలు వీరి

సేవాఫలితాలు. ఆయన ప్రార్ధనా సమావేశంలోవేదిక మీదనుండగా రోగులను గమనిస్తూ

ప్రసంగం చేయుట వదలి నేరుగా రోగులను సమీపించి దైవాత్మ ప్రేరణలో వ్యాధులను

యేసు నామంలో గద్దించేవాడు. స్వస్థతపడగానే వేదికను చేరి తిరిగి పపసంగాలని

కొనసాగించుట ఆశ్చిర్యపరిచేది. అతని ప్రార్ధన నీతిమంతుని ప్రార్ధన. బహు బలవు

కలదియైనయుండును. చలోకుతలతో, హాస్యపూరిత కబుర్లతో ఆహ్ల్లదకరంగా దైవసేవ

చేసేవాడు స్వస్థతా వరము చాలా ప్రత్యేకమైనది. అనేక రీతులుగా, అనేక సందర్భాల్లో

పనిచేస్తుంది.

యెషయా 53:5 పౌలు తన శరీరంపై 39 దెబ్బలు పొందాడు. ఆయన పొందిన

దెబ్బలచే మనకు స్వస్థత లభిస్తుంది. క్రీస్తుకు వ్యాధిగ్రసతుల బాధలు అవసరాలు బాగా

తెలసు. మత్తయి 17:21 పసైతాను బంధాలలో వ్యకుతలను యేసు నామంలో ఉపవాసంతో

ప్రార్థించి నీళుల్లో దాకే కుపరవాడిని రక్షించినట్లు రక్షించగలరు. క్రీస్తు స్వస్థతలో ఎన్నడ్రా

అద్భుతమైన జయముగలవిగా నిలిచేవి. 2 తిమోతి 4:20 పౌలు ప్నేహితుడు ఎత్రోఫిస�

రోగి అయయాడు. పేతురు అత్త జ్వరాన్ని క్రీస్తు గద్దించాడు. అందరికీ అన్ని వరాలు

99

అందుబాటులో ఉండవు. నేటి యుగంలో ఒరల్ రాబర్టగారు వంటి భక్తులు జాన్

అలెగా�ండ్రరు చికాగోలో 1900 సంవత్సరంలో పేరు పొందిన విశ్వసి. 6000 ఎకరాల

34

99

స్థలవు ఉత్తర చికాగోలో పొందారు. సియోను పురాన్ని స్థాపించారు. 10,000 మంది

స్థానికులతో ఎలియా ఎ�శా వంటి బభకుతడ్రనని ఆయన సేవను బట్టి దేవుని మహిమను

దొంగిలించాడు. సవనీతి ఆవరించింది. ఆతని అనుచరులే తిరగబడ్డారు. విశాదపరిస్థితుల్లో

1907లో మరణించాడు. కృపావరాలు పపజవరిల్లుచేయు భక్తులలో వినయ విధేయతలు

చాలా అవసరము. తన్నుతాను తగించుకొనువాడు చాలాపహాచ్చింపబడ్రతారు.

2. స్టమన్ జెఫ్రీ : స్టమన్గారు యేసునామంలో ఎందరో కీళువాత రోగులను

స్వస్థపర్చారు. హా�వర్టు కర్టరుగారి మీటింగులకు విచ్చేసాడు. గొప్ప అద్భుతాలు సవయంగా

చూచారు. కీళువాతంలో జారెడు కుర్చీలలో అసహనంతో కూర్చున్న వారిలో వు�ాలు

కనిపించనంతగా కృంగిపోయి ఉండేవట. పరిశుదాథత్మతో నిండిన స్టమన్గారు నవవడం

ముదలు పెటాటరట, ఆ తర్వాత ప్రార్థించిన వెంటనే రోగులు ఎగిరి లేచి పరురగతేతవారట.

కృపావరాలు బాగా పనిచేపసయుట ఎందరో గొప్ప బహుమతలందించేవారట ఆయన

చాలా ధనవంతుడ్రయయాడు. ఆయనను ఆఫ్రికా సేవకై ఆహ్లవనించారట ''మహ్లజనులారా,

ప్రపంచమంతా నా కాళు క్రిందఉంది—— అన్నాడ్రట. పసైతాను పనిచేసింది. ఆ ప్రాంతంలో

వారంతా వ్యాధిగ్రసతులయయారట. సవురాల్గారు ఇంగ్లాండు దర్శించగా ఈ భక్తుని

దర్శించారట. దయనీయమైన స్థితిలో జారెడు కుర్చీలో తలవాల్చి కాళ్ళువంకరలు

పోయిన స్టమన్గారిని చూచి బాధపడ్డారట. ఆయన బలహీన స్థితి చూచి, చాలా వంగి

ఆయనతో వాట్లాడవలసి వచ్చింది. అతని జీవితంలో అజ్ఞానిగా వాట్లాడి భయంకర

శ్పాన్ని పొందాడు. దేవుని శిక్ష బభరించ వలసి వచ్చింది. ఓ విశ్వస్, సేవకుడా, జాగ్రత్తగా

ఉండాలిసువా!

3. పపఫడ్ సేవకర్ : పపఫడ్గారు స్టమన్గారికి పాటలలో సహకరించిన భక్తుడు. ఆయనకు

పరిశుదాథత్మాభిషేకముంది. అతని పరిచర్యలో గ్రుడ్డివారు చూపు పొందేవారు.

99

ఆతని మీటింగులో 400 పైగా స్వస్థత పొందారు. స్వస్థ పొందిన వారినిబట్టి చాలా

ఆనందపడేవారు. ఇంత గొప్ప సాక్ష్యాన్ని గరవంద్వారా పోగొట్టుకున్నారని బాధపడ్డారు.

35

99

5. జాక్ కోయి : జాక్కోయి గారు మరొక విశ్వసి. 1950లో జాక్ పెంతకొస్తు

సంఘసేవకుడు దైవిక స్వస్థతలు జరిపపవాడు. ఒకరోజు సవురాల్ గారు ఆ మీటింగులకు

మళ్ళారు. నయాయార్క ఒక టెంటులో జరిగింది. 10 వేలకు పైగా జనాలు పోగయయారు.

మంచాలు, జారెడు కుర్చీిలనుండి ప్రజలు లేచి స్వస్థత పొందారు. కానీ 1956లో హా�ట్

పసిపంగ�లో తన్నుతాను ఘనపర్చుకున్నందున పసైతాను బలంగా పనిచేసింది. 1956

సంవత్సరంలో పోలియో వాత పడ్డాడు. 1957 సంవత్సరంలో చనిపోయాడు. గోరొు

లిండేస అనే ప్రార్థనాపరుని వద్ద దీనంగా ఒప్పుకున్నారట. అతనిని దేవుడు సేవనుండి

తొలగిస్తున్నానని చెపాపడ్రట

6. విలియవు పబన్హలవు : చాలా అదభుత స్వస్థతలు, పుస్తకాలు రచించిన ప్రజ్ఞ

గలవారు. ఈ కృపావరాల శక్తి వాత్రమే కాక ఆత్మల వివేచనా వరం అతి సమర్థవంతంగా

నిర్వహించేవాడు. పరిశుదాథత్మ గొప్పగా వాడుకొను రీతిని బట్టి కృపా వరాల సమృద్ధి

గలవారు తగింపుతో వినయంగా ఉండుట అసాధ్యవే. నిసావర్ధంగా నిందారహితంగా

నిలుచుట కష్టతరమైన అనుభవవే. 1963 సంవత్సరంలో ఒక పపసంగములో ప్రకటన

11లో సాకషులలో నేను ఒకరిగా దేవుడు ఏరపరచాడని గొప్పలు చెప్పుకున్నాడు 1965లో

అరిజోనలో క్రాస� కంట్రీ నుండి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురై కోవాలో నిలచి

చివరకు ఒక క్రిస్మస్ సాయంత్రము మరణించాడు. అతని వీరాభగవానులంతా తిరిగి

పబతకుతాడని కనిపెట్టి నిరాశ పాలయయారు.

ఈ కొందరి భక్తులు నానె ఉన్నంతకాలవే వెలుగునిచ్చి ఆరిపోయారు. స్వార్ధము,

ధనాశ, అతిశయమును బట్టి పసైతాను క్రిందికి పడపదోయబడిన దాతవలె ఈ భక్తిగల

విశ్వసులంతా అంతములో దుఃఖకర్మెన� వుగింపు పొందారు. ప్రభువును అంతమువరకు

వెంబడించి ఘనపరుచుట విశ్వసి కర్తవయము ప్రియులారా, మీరు విశ్వసించు అతి

99

పరిశుద్ధమైనదానిమీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుదాథత్మతో ప్రార్ధన చేయుచు,

నిత్య జీవార్ధమైన మన పపరభువగు యేసు క్రీస్తు కనికరముకొరకు కనిపెట్టుచు, దేవుని

36

99

ప్రేమలో నిలుచనట్లు కాచుకొని యుండాలి. తొట్రిల్లకుండా కాపాడి తన మహిమ

యొదుట ఆనందముతో విమ్మును నిరోదశవుగా నిలువబట్టునట్లు పపవర్తించాలి.

స్వస్థత పొందుటకు కొన్ని మార్గాలు

1. అతి శ్రేష్టమైన పద్ధతి ఏదనగా స్వస్థత కోరువారు ఎవరికి వారర పపారి�ంచుకోవాలి.

2. ఎవరైనా వ్యాధిగ్రసతులైతే స్వకీయులెవరైనా ప్రార్థించుట అవసరము. లకష్లాది వ్యకుతలకు

కేవలవు తల్లిదండ్రుల ప్రార్ధన పఘలితముగా గొప్ప అనుభవాలు పొందారు. అట్టి అనుభవ

జ్ఞానవుగల కుటుంబాలు తమకై ప్రార్థించుట వాత్రమే కాక ఈ పరిసర ప్రాంతములోని

వారిరకై ప్రార్థించుట పరిపాటి

3. కొందరి భక్తులకు ప్రత్యేక వ్యాధులకై ప్రార్థించి జవాబు పొందుట గమనించ

గలవు.

6. అదుథత కార్యములు చేయుశక్తి

వానవుని సహాజశక్తిచే అదభుతములు చేయలేడుగాని, దేవుడందించు శక్తిగల

వరముచే వాత్రమే చేయగలడు. అసాధారణ క్రియలనే అదభుతము అంటారు. మహిమ

దేహావుతో ఉన్నపుడు ఇవన్నీ సహాజవుగా జరుగునట్లు కనిపిస్తాయి. క్రీస్తు పరిచర్యలో

ఎన్నో అద్భుతాలు చేసాడు. క్రీస్తు ఒక సందర్భంవులో అంజూరపు చెట్లు గురించి తెలుపుచూ

శ్పం పెటాటరు. శిష్యులు ఆ చెట్టు నశించుట చూచి ఆశ్చిర్యపడ్డారు (వారుక 11:12–14).

క్రీస్తు దృషిటలో అదిచాలా అలపవిషయము. శిష�్యలకయితే అది అదభుతము. సాధారణ

జీవితములో ఒక్క నోటివాటచేత చెటుటఎండి పోవుట అసాధ్యమైన విషయవే. అదభుత

కార్యమునకు పగీకు భాషలో డునావస� అంటారు. డునావస� డైనముట�్ అనే పదము

వచ్చింది. నిసోపటన శక్తిగలది. ఎనర్జీవా అనే పదమునుండి ఎనర్జీ (శక్తి) అనే పదము

99

వచ్చింది. డునావస� అను పదము శక్తి అనే పదము నుండి ఆవిర్బువించింది.

క్రీస్తు ''మీరు శక్తి పొందెదరు. సాక్షులుగా ఉంటారు—— అన్నాడు (అపొ.కా. 1:18).

37

99

శక్తి అనే వాటని విసోపట శక్తి, బాంబు ప్రేలినపుడు ఉద్బువించు శక్తి. ఈ శక్తి విశ్వస

వరం వలె బహిర�తమవుతుంది. మన పపవేయము లేకనే ఈ శక్తిగల వరాన్ని దేవుడే

మన పక్షంగా చేసి చూపిస్తాడు.

దేవుడే మహిమకరంగా పపయోజనాత్మకంగా ప్రయోగాత్మకంగా ఈ వరాన్ని

పనిచేయిస్తాడు. ఆ స్థితిలో ఊరక నిలచియుండి చూస్తూ ఈ అత్యదభుతాన్ని నిలిచి

చూడడ్రవే ప్రతి వ్యక్తి కర్తవయము. మన ద్వారా దేవుడే పని జరిగిస్తాడు. శక్తి, బలవుగల

సేవ చేయుటకే క్రీస్తు మనలను శక్తితో నింపుచున్నాడు. అది సహజంగా మనలో లేదు

అది అదభుత శక్తి సంపద మన మనస్సులో, చేతుల్లో, కాళుల్లో వింత శక్తిని ఆపాదించు

అదభుత క్రియ క్రీస్తు వలననే. అది ప్రత్యేక అదభుత కార్యములు చేయు కృపావరములలో

ఒకటియై ఉన్నది.

అదభుతము చేయు శక్తి

1 .బిలావు జీవితానుభవం – వూగ జంతువు మాట్లాడుట :

వూగజీవి గాడిద మాట్లాడుట అసహాజవే. కాని నమ్మలేని నిజవు. దేవునికి

శపతముగానున్న వారికి పపసన్నులగుటకు వారికి విరోధముగా పపవచించాలని తీరా�నించిన

బిలావు జీవితంలో దేవుడు గాడిదతో వాట్లాడించాడు. బిలావు జీవితం సరిచేసాడు.

సంఖ్య 22:21–30 దేవుని దాత దర్శించుట, బిలావు చూడలేని దృశ్యాన్ని దేవదాతను

గాడిద చాడగల్గగింది. గాడిద దారితొలగి నిలచింది. అప్పుడు బిలావు గాడిదను కొట

ాటడు. గాడిద మాటలు చాలా వింతగా ఉన్నారు. ''నన్ను కొట్టుచున్నావెందుకు? నేనేమి

చేసాను? అని ప్రశ్నించగా—— నీవునన్ను ఎగతాళి చేసావు. కత్తినా చేతిలో ఉంటే చంపి

పడేసేవాడినే—— అన్నాడు. ఎంతో కాలవుగా నమ్మకంగా సేవలు చేస్తున్న నేను ఎన్నడైనా

సత్యం గ్రహించగలవు. గాడిద బిలావును రక్షించిందని గ్రహించాడు. గాడిద అడ్డపడగా

కత్తి దెబ్బనుండి తపిపంచుకోగలిగాడు. పశ్చాత్తాపంతో బిలామ చెపాపడు (సంఖ్యా 22

38

99

అధ్యాయం)

''దేవుడు శపించనపుడు నేనెట్లు శపించగలవు? దేవునికి వ్యతిరేకముగా

వాట్లాడ్రనన్నాడు. దేవునికి చివరకు గొప్ప బహావానాలని తిర్స్కరించాడు. అది అదభుత

అనుభవవే.

2. ఏలీయా : ఏలీయా ఆత్మ పూరు�డై తనపై ఉన్న దుప్పటితో నీటిని కొట్టగా ఏలియా

ఎ�శా ఇద్దరూ నడిదాటి ఆరిన నేలను నడిచారు (2 రాజులు 2:8). ఇద్దరి ప్రమకతలు

అద్ధరికి దాటివెళుటకు సాధారణ వసతువులైన దుప్పటి విశ్వసానికి ప్రతినిధిగా నిలచింది.

ఇది అదభుత కార్యవే. ఏలీయా, ఎ�శాలు ఎన్నో అదభుత కార్యాలు చేసారు.

3. దావీదు : దేవుడే దావీదు పక్షంగా ఉండి శపతమైన గొల్యాతను ఒక్క రాయితో

కొట్టి చంపగలిగిన అదు�తము, అసాధారణమైనది. దావీదు చెప్పు సాక్ష్యం ఏమనగా

తన గొపరెలను సంహారించడానికి ఎదురైన సింహ్లలని, ఎలుగుబంటిని తన చేతులతో

చంపిన శక్తి దావీదులోనున్న సహజ శక్తికాదుగానీ అదభుత కార్యములు చేయుశక్తియే

(1 సమూయేలు 17:34,35). ఈ ధైర్యంతో ఫిలిష్రీయులను ఎదుర్కొన్నాడు. దానియేలు

జీవితంలో దేవుడే జోక్యము చేసికొని సింహలల నోరు వూయించాడు. దాత సింహపు

నోరు వూయించింది.

4. సంసోను :

సంసోను పుట్టుక అసాధారణమైన శక్తిగలది. తల్లిదండ్రులకు దేవుడే

నజీవుడై జీవించాలని నియమాలన్నీ బోధించాడు. చచ్చిన మాంసం తినరాదు. మద్యం

త్రాగరాదు, తలపై కత్తిపెటటరాదు, దావీదు వలె సింహ్లలు ఎదురైతే చంపాడు. చివరకు

దేవుని శక్తిని పొంది అసహ్లయస్థితిలో రెండు స�ంభాలను ఉపయోగించి దేవాలయాన్ని

కూలగొట్టి శపతువులను చంపాడు. కండ్రలు పెంచుకోవడంకాదు. విశ్వసి గుండెబలం

బరువైపోతావు.

39

99

5. యేసు చేసిన అదభుతకార్యాలు అనేకములు : కానాను విందులో అదభుతము

క్రీస్తు చేసిన అదభుతాలలో పపపపధమెన�ది. సృష్టిధరా�లు అద్భుతంగా వారాయి. దాచబడిన

నీరు క్రొత్తగా నాతన రూపంలో చైతన్యం చేందిందియో (యోహలను 2:1–11). 5

రొట్టెలు 2 చేపలు ఆశీర్వదించి అనేకులకు పంచిన అదభుతము. 5000 వేల పురుష�లు

లెక్క చెపాపరు. పస్రీలు పిల్లలెందరో ఉన్నారు. ప్రతిసారి రొట్టె విరువబడినపుడు సంఖ్య

పెరుగుట అదభుతమే. సవలప వసతువునే అభివృద్ధి చేసారు. 12 గంపలు మిగిలాచు.

అందరా ఆశ్చిర్యపడ్డారు (మత్తయి 14 అధ్యాయం). కార్యాలు మీరు పరిశుదాథత్మ శక్తితో

చేస్తారని వాగ్దానం ఇచ్చిన మన రక్షకుడు ప్రతి వ్యక్తిని ఆత్మాభిషేకమ్చ్చి అదభుతములు

చేయువారిగా వార్చుటకు సిద్ధంగా ఉన్నారు (యోహలను 14:12).

ప్రేరణచే నిలిచే కృపావరాలు

సాక్ష్యం 7. ప్రవచనము

8. భాషలు మాట్లాడుట

9. భాషలకు అర్ధము తెలుపుట

ఈ మూడు వరాలు సంఘవు అభివృదిథకే వాడబ్బడాలి. ఈ మూడు విధాలుగా

ప్రయోగాన్నిచ్చే వరాలు కేషవాభివృదిథకై, పహాచ్చిరించుటకు, ఆదరించుటకు దేవుని

చితతమయ�ున్నది. దేవుని చిత్తంలో ప్రతి వ్యక్తి ఆత్మీయంగా బలవంతులై పరిణతగల

క్రైస్తవులుగా ఆతీమమయాభివృది� చెందాలి (1 కొరింథీ 14:3). సంఘవు సజీవంగా

శక్తివంతంగానిలవాలని దేవుని నిత్య సంకలపవు.

7. ప్రవచన వరము

ప్రవచనము అన పదవు కొరింథీ పత్రికలో 22 సార్లు ప్రయోగించారు.

99

ప్రవచనవులో ప్రత్యేకత ఏది? సోది చెపపురీతిగా ప్రవచనము ఉండ్రరాదు. ఈ వరాన్ని

అందమైన మూడు విభాగాలుగా వ్చిదిద్దారు. రకషవాభివృది�, హెచ్చరిక, ఆదరణ 9 వరాలలో

40

99

మొదటి రెండు వరాలు పపత్యకష్ణద్వారా, శక్తితో నిండినవి. చివరి మూడు దైవప్రేరణ

చే విభిన్నమైనవి.

పరిచర్య వరాలు ఐదు ఉన్నాయి (ఎఫెసి 4:8–12). వీటిలో పపధమమన�ది

ప్రవచనము ''క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరుగుటకును,

ఆయన కొందరిని అపోసతలునుగాను, కొందరిని ప్రమకతలనుగాను, కొందరిని

సువార్తికులనుగాను, కొందరిని కాపులుగాను ఉపదేశ్కులగాను నియమించెను. ఈ

వరము ప్రమకత్ కార్య నిర్వహణలో ప్రాముఖ్యత వహిస్తుంది. ఫిలిప్పు 4 మంది కుమార్తెలు

పపసంగించినవారే వారు పూర్తిగా ప్రమకతలుకారు. భవిష్యత్తు చెప్పువారు కారుగాని

సంఘానికి ఉపకారులుగా ఉన్నారు (అపొ.కా. 21:9). ప్రవచన వరము భవిష్యత్తును

తెలియచేయుదుగాని, ప్రమకత్ ద్వారా భవిష్యత్తు గురించి వివరణ వస్తుంది. ప్రవచన వరము

ప్రసంగించుటకు కాదు. సహజంగా పపసంగీకుని నుండి వాక్య పరిచర్య లభిస్తుంది.

ప్రవచనమనేది పరిశుదాథత్మ ద్వారా అసాధారణ పరిస్థితుల్లో మాట్లాడేది. ప్రసంగము

ప్రేరేపించబడుతుంది. అభిషేకింపబడుట జరుగుతుంది. అసాధారణమైనదికాదు.

ప్రవచనము అసాధారణమైనది. అది దేవుడందించే ఆత్మీయ ధన నిధి. అది ఎల్లప్పుడూ

ప్రోత్సహించేదిగా నిలసతుంది.

అది విమర్శ చేయుటకు ప్రయోగించబడ్రదు. ఒకరి భిన్న అభిప్రాయాలు వివరించడానికి

కాదు. అభిషేకముతో కూడినదై ఒకరిలోనున్న బలహానతలన్నీ సవరించుకోగలిగి రాకడ్ర

సమయంలో దేవుని ఎదురొకనుటకు సిద్ధపరచునది. నిరాశ నిసృహానుండి లేవనెతతుతుంది.

నులివెచ్చని స్థితినుండి వేలోకలుపుతుంది. సరియైన ఆత్మీయ స్థితిని పునరుదీదరిస్తుంది.

ప్రవచనము కేషవాభివృది�ని కలిగించను : రకషవాభివృది�ని కలిగించుట అనగా

నిరి�ంచుట. క్రీస్తు సంఘాన్ని నిర్మింసతుంది. ఆత్మీయంగా బలహానులైన వారిని

99

నిలబటెట్టుతుంది. భయాలను పారపదోలుతుంది. పరిశుదాథత్మ ద్వారా ఎందరో విశ్వసులను

అవిశ్వసులను ఆత్మీయ పరిపకవతలోనికి నడిపిస్తుంది. పౌలు భాషలలో మాట్లాడుటకు

41

99

ప్రోత్సహిస్తున్నాడంటే అది రకషవాభివృది�కొరకే (1 కొరింథీ 14:18).

హెచ్చరిక :

ఇది కేవలవు ప్రోత్సహించుట సంఘవు అంచలంచెలుగా ప్రోత్సహించ బడాలనేది

ముఖ్యలకష్యము. సంఘవు సంపూర్ణి సమరపణ కలిగి లోకాశలనుండి విడుదల ప

ఒందాలనేది ఒక గమ్యం పసైతాను చాలాసార్లు నిరుతాసహాం కలిగించవచ్చు. ఆ సమయాల్లో

పపోతాసహ్లన్నిచ్చేది. ప్రవచనవే. వరదవలే లోకంచుటాట వుట్టినను క్రీస్తుతో నమ్మకంగా

సాగిపోవుట మన ధ్యేయం. క్రీస్తులో ఆత్మీయంగా బలవంతులుగా నిలవాలి. అనేక

మంది భక్తుల జీవితాల్లో వుందుకు సాగిపోయి, అనేకులను బలపర్చిగల విశ్వాసులుగా

వార్చిగల అనుభవాన్నిచ్చేది ప్రవచనవే.

ఆదరణ :

ఆదరణకు పగీకు పదంలో అర్ధము శ్రమ, విచారము, హింస, వీటికి స్వస్థత కలుగు

అనుభవవే. ఈ ప్రపంచంలో భగ్న హృదయాలతో ఉంటావు. వానసికంగా చితికిన

గృహ్లలు, విరిగిన కోరికలు తప్పవు. ప్రజలకు దయ చూపుట సానుభాతి కాదుగానీ

వారికి ఆదరణ కావాలి. దైవిక ఆదరణ పరిశుదాథత్మ నుండి వాత్రమే లభిస్తుంది. పరలోక

సంబందమెన� ఆదరణ అతి సున్నితంగా లభించే పరిచర్య కోరుకునే వారున్నారు. అదేవారి

ప్రార్ధన. దానిరకై వారు ఆరాధనలో పాల్గొంటారు. ఈ మూడు పరిచర్యలు ప్రతి విశ్వసుల

సహవాసంలో అత్యవసర ప్రక్రియగా వారాలి.

''ప్రభూ, ఇవి వా జీవితాల్లో ఎప్పుడు పనిచేస్తారు? అని అడగాలి. ఈ మూడు

క్రియలు పనిచేయునట్లు నన్ను అభిషేకించండి—— అని అడగాలి. యదీార్థంగా ప్రార్థిస్తే

దేవుడు జవాబిస్తాడు. వరాన్ని పపసాదిస్తాడు. అద్భుతంగా ఆయన మహివార్థవు మనలని

99

వాడుకుంటాడు. ఎందరో ఆత్మ నయానతా భావాలతో ఆత్మహత్యా ప్రయత్నాలు చేస్తున్ననా

అసహ్లయులై ఒంటరిగా రోదిస్తున్నారు. వారి చేదు జ్ఞాపకాలు మర్చిపోవడానికి మనం

42

99

కృషి చేయాలి, వాటినుండి విడిపించాలి. వారి నిరాశనుండి లేవనెతాతలి. వారి బభుజవు

తట్టి ప్రేమతో వారి హృదయ భారం తొలగించు ప్రయత్నం చేయాలి. వారిరకై ప్రార్థించాలి.

ఈ ప్రవచనాత్మ చాలా గొప్ప ఆదరణనిస్తుంది.

''అన్యభాషలు మాట్లాడుటద్వారా, ప్రజనుల పెదవులు ద్వారా వాట్లాదును—— (1

కొరింథీ 14:20,33). ప్రమకతల ఆత్మలు వారి ఆదీభనంలో ఉన్నవి. దేవుడు సమాధానానికి

కర్తగానీ అల్లరికి కాదు. ''పపవచించుట నిర్లక్షము చేయకుడి కొన్నిసార్లు తప్పుగా

వాడుట ప్రమాదవే నిపపుకొలిమిలో ఉంటేనే కేషమవు (1 దీెస్స 5:20). ఇంటి మధ్యలో

నిలిపితే అది సరికాదు. అది సరియైన సమయంలో సరియైన స్థితిలో ఉండాలి. విశ్వస

పరివాణం చొప్పున పపవచించాలి (రోవా 12:6). కృపావరాలన్నీ పపజవలిల్లచేయాలి (2

తిమోతి 1:6). దేవునితో అతి సన్నిహితంగా జీవిస్తూ పవిత్రత కాపాడుకుంటా, భక్తిగల

జీవితము కోరుచూ క్రీస్తు హాదయానుసారులకి ప్రవచనాత్మ సులభంగా అందించగలరని

గ్రహించాలి, ఆ్రేక్షించాలి.

సాక్ష్యం 8. భాషలలో మాట్లాడుట

అవి ఎందుకవసరవు?

1. ఇది పరిశుదాథత్మ నింపుదలకు స్పష్టమైన గుర్తు. అపొసతలు 2 అధ్యాయంలో

ప్రప్రధమంగా అన్యభాషలు వాట్లాడారు. కొన్ని సంవత్సరాల తర్వాత పేతురు, ఆ తర్వాత

20 సంవత్సరాల తర్వాత పౌలు ఎపఫససులో వారిపై చేతులుంచి ప్రార్థించగా భాషలు

వాట్లాడ్రసాగారు.

2. ఇది పపారి�ంచుటకు ప్రయోగించు దైవభాష్ (1 కొరింథీ 14:2). ఇది దేవునితో

సంభాషించు పద్ధతి అంతరంగ పురుషుడు దేవునితో ప్రార్థిస్తూ ఊహాకందని రీతిగా

99

దేవునితో అనసంధానవు కలిగియుండుట.

3. ఈ భాషలు మాట్లాడుట ద్వారా దేవుని మహిమపర్చు అనుభవాన్ని పొందుతారు. దేవుని

43

99

ఘనపరుస్తారు (అపొ.కా. 10:46). పరిశుదాథత్మ వరము అనయిలపై సహ్ల కుమ్మరించబడుట

చూచి విపభంతి పొందారు. వారు దేవుని ఘనపర్చుచుండగా విన్నారు.

4. భాషలలో మాట్లాడువాడు తనకి రకషవాబివృది� కలుగజేసుకొనునుగాని పపవచించి

వాడు సంఘమునకు క్షేమాభివృద్ధి చేసికొనును.

5. భాషలలో మాట్లాడు స్థితి సంతోశాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. ఆత్మతో ప్రార్ధన

చేస్తాను.మనస్సులో ప్రార్ధన చేస్తాను (1 కొరింథీ 14:15).

6. భాషలలో వాట్లాడు స్థితి పూర్తిగా విజ్ఞాపనా ప్రార్ధనలకు ఆధారము (రోవా 8:26).

ఆత్మ మన బలహీనతలను చూచిసహ్లయము చేయుచున్నాడు. యుకతముగా ఎలా

పపారి�ంచాలో తెలియదు గానీ ఉచ్చిరింప స్క్యముగాని వుల్లులతో ఆ ఆత్మ తానే మన

పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు.

7. పరిశుదాథత్మలో భాషలతో ప్రార్థించుట ఇట్లు పపారి�ంచుటలో తాజా ఆత్మ బలాన్నిస్తుంది.

అలసినవారికి నెమ్మది కలుగజేయండి (యెషయా 28:11,12).

8. అందరి ప్రయోజనము కొరకు ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది.

ప్రధమ సంఘము ఏరపడినపుడు ఆది క్రైస్తవులు వేడ్రగదిలో కనిపెట్టు వేెళ్లో భాషలు

మాట్లాడుట, భాషలకర్ధము చెప్పుట జరిగింది. ఇది భాషను తర్జుమా చేయుట కాదు.

ఒకరు భాషలో వాట్లాడగా ఇద్దరు దాని అర్ధము చేరుకోగల వరాన్ని పొందితే వారి

భావాలు తప్పక ఏకీబభవిస్తాయి. అది దేవుని అదభుత శక్తితో దేవుడందించు సందేశ్న్ని

గ్రహించుటకు దేవుడు ఉయోగించే ప్రత్యేక పద్ధతి.

ఒకసారి బోధకుడు ప్రసంగించు వేలల్లో సవురాల్గారు ఇంగ్లీష్లో తెలిపారు. వెంటనే

తర్జుమా చేసే వ్యక్తి వారి భాషలో వివరించాడు. ఆ పరిశుదాథత్మ భాష్ గ్రహించుటను బట్టి

99

దేవుని చిత్తములో అందరూ ఆ దేవుని సందేశ్న్ని స్పష్టంగా గ్రహించగలిగారు. లేనిచో

ఆ వరతవానాన్ని కోలోపయేవారు. ఒక్కొక్కసారి భాష వాట్లాడు వ్యక్తికి అర్ధము చెప్పువారు

44

99

లేకపోవచ్చు ఆ ప్రత్యేక వరము, వినేవారిలో లేకపోవచ్చు. ఒక్కొక్కసారి వ్యక్తిగతంగా

భాష వచ్చినపుడు అది దేవుని ఘనపర్చుకే వినియోగించవచ్చు. ఒక దర్శనం చూస్తూ

భాషలో వాట్లాడవచ్చు. ఏది ఎట్లున్ననా కొంత విశ్వసాన్ని పరివాణాన్నిబట్టి వారికి

క్రొత్త భాశావరం దేవునిచే కృపారంగా ఇవవబడవచ్చు. కొన్నిసార్లు దేవుడు ఒక సందేశవు

అయిన వెంటనే రెండవ సందేశం దేవుడే ఇస్తాడు.

సవురాల్ జీవితంలో ఒక అనుభవం :

వాషింషటన్ డి.సి.లో ప్రసంగము చేయగానే ఒక వ్యక్తి అన్య భాషలో కూడిన సందేశ్న్ని

వివరించారు. అది పూర్తి చేయగానే ఒక అపరిచిత యవ్వనుడు వేదిక చేరి అన్యభాషలలో

వాట్లాడిన వ్యక్తితో వాట్లాడారు. ''నాకే భాశా తెలియదు. మీరు వాట్లాడినది పర్షియన్

భాష. ఎంతో చక్కగా వాట్లాడారు. నేను దేవునితో సరిచేసికోవాలని తెలిపారు. తక్షణమే

దేవునితో సత్సంబంధమైన ప్రేమకలిగి యుండాలని హెచ్చరించారు.——

ఈ భాషలో వాట్లాడిన వ్యక్తిగారి అర్ధము చెప్పినవారికి సందేశం కాదుగానీ

అపరిచిత వ్యక్తికి దేవుని సందేశమిచుటకు వీరిని వాడుకున్నా దేవుడు ఆశ్చిర్యకరుడు.

ఆ క్షణంలో దేవునికి సమర్పించుకొన్నాడు. గొప్ప విశ్వసిగా వారాడు. కొన్నిసార్లు ప్రభు

వరాన్ని క్రొతతవ్యకుతల కొరకే ప్రయోగిస్తారు. ఇందు పపయాసపడిన ఇదదరిలో ఒకరు ఇళ్ళు

అవ్మేవ్యాపారి కాగా మరొకరు కారు అవ్ము వ్యాపారి. రోస� బనాస� అనే పిట్సబర్సలో

నివసించు వృద్ధ పస్రీతో ఈ వరం అతి సమర్థవంతంగా నిర్వహించబడింది. సాధారణ వ్యక్తి

అసాధారణ వ్యక్తిగా వార్చిబడు ఈ శక్తిని గురించి స్వయ చరిత్రలో సవివరంగా అదభుత

సాక్ష్యాలు పుస్తకంలో తెలుగులో ఉంది. ఆము కాధరిన్ రకల్వేన్గారి మీటింగ�కి వెళ్ళగా

ఆత్మాభిషేకం పొందింది. ఎన్నో భాషలు తనకు తెలియకుండ్రనే పర్షియన్, కొరియా,

రష్యన్, యూడిష�, జర్మన్, జపాని, మాటలు ఆయా పరిస్థితులో వాడి ఆశ్చిర్యపరర్చిది.

99

అదభుత స్వస్థతలు, ప్రవచన వరం, భాషలవరంలో నేటికీ జీవించి సేవ చేస్తున్నారు. ఆమె

ఈ అనుభవాలన్నిటికి ఆవెరికాలో పపత్యకషసాక్షి 724–274–5463 రోస�బసాస�, ఎమిల్

45

99

దంపతులు. నేడు అతి వృదు�లుగా జీవిస్తు గొప్ప సాక్ష్యాన్ని అందించారు.

సాక్ష్యం 9. అన్య భాషలు – వాటికి అర్ధము చెప్పుట ఒక వరము

ఈ వరము ఆత్మానుసారమైనది. వాక్యానికి వ్యతిరేకంగా పనిచేసే వరాలు పూర్తిగా

సమసిపోతాయి. నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలలో వాట్లాడుచున్నాను అందుకు

దేవుని స్తుతించెదను. పదివేల మాటలు సంఘములో పలుకుటకంటే ఇతరులకు బోధ

కలుగునట్లు నా మనస్సులో 5 మాటలు పలుకుట వేలు (1 కొరింథీ 14:18,19). ఈ

భాషలు వాట్లాడు వరము ఇతరులకు ప్రయోగార్థవై పరిమతమన�ది. ఒకరు పాడాలని,

ఒకడు బోధించాలి, ఒకడు భాషలో వాట్లాడాలి, ఒకడు అర్ధము చెపాపలి. సమ్రవు

కేషవాభివృదిథకై జరగాలి (1 కొరింథీ 14:26,27).

ప్రవచన వరము వేరు, భాశా వరం వేరు. ప్రేమకలిగి యుండుటకు ప్రయాసపడాలి.

ఆత్మ సంబంధమైన వరాలను ఆసక్తితో ఆ్రేక్షించాలి.

1. ప్రవచనము ప్రజలను ఉద్దేశించి మాట్లాడేది. భాషలలో సందేశవు సాటిగా దేవునితో

మాట్లాడేది. దేవుడు పాపిని సంధించి, సరియేటుకే ప్రయోగించను.

2. ప్రవచనము అర్ధము చేసికోగలవుగానీ భాష సరిగా అర్ధము చేసికొనలేవు.

భాషల పరిచర్య పపసంగీకునికి కేషషవాభివృది�ని కలిగిస్తుంది. ప్రవచనము సంఘానికి

పపయోజనకరము.

పపవచించుట శ్రేష్టమైన వరము భాషలవరపవు విశ్వసికన్నా అవిశ్వసులకే

ఉపయోగకరము (1 కొరింతీ 14:5,22). అవిశ్వసి దేవుని శక్తిని గ్రహించుటకు

ప్రయోగించేది భాశావరవే. క్రీస్తు ప్రభువు తొమ్మిది వరాలు పూర్తిగా నిండుగా

ప్రయోగించాడు. ఈ వరాలన్నీ దారాత్మ సమూహ్లలతో పోరాడుటకే. విజేతలగుటకు

99

ప్రయోగించిన ఆయుధాలే వీటికి క్రీస్తు వూలం, ఆయన సవాన దైవవు. దేవునిచే

వాడబ్బడిన మాపష, ఏలీయా, పేతురు, పౌలు వీరికి శక్తి పరిమితం కాదుగానీ అది

46

99

అ్రేక్షించే ప్రతి వ్యక్తికి అందుబాటులోనే ఉంటుంది. సమర్థులుగా నిలుపుతుంది. మాపష,

దావీదు, దానియేలు. వీరికి దేవుడిచ్చిన శక్తి వలె ప్రతి వ్యక్తికి ఇచ్చుటకు ఇష్టపడే దేవుడు

మనకున్నాడు. ఎందుకనగా ఉన్నవాడను అనువాడ్రనను దేవుని మాటలు నిన్న నేడు

రేపు ఒకే రీతిగా ఉండేవి. సవురాల్ గారి దృషిటలో 55 సంఘాలు ఈ వరాలని చాలా

సమర్థవంతంగా వాడారు.

ఈ తొమ్మది వరాలు ప్రత్యక్షత, శక్తి, ప్రేరణచే పొందే మూడు విభాగాలైన 9 వరాల

పరిచర్య క్రీస్తుకు అతిసన్నిహితంగా జీవించుటకే క్రీస్తు అందించే నిత్యజీవ వార్సులని

చేయుటకు నిరంతము ఆ్రేక్షించే ప్రభుని సేవించాలి. ఈ అదభుత వరాలు గురించి పౌలుకు

దేవుడే నేర్పించిన బుది�వాక్యం, జ్ఞానవాక్యము, ఆత్మల వివేచన ఈ మూడు వరాలు

సమృద్ధిగా నిలుచు అనుభవం బట్టి కొన్ని సంఘానికి సుస్పష్టంగా వివరిస్తూ నేడు మనకు

అవగాహన కలిగించారు హల్లెలూయా.......

క్రీస్తులో వరాలు – ప్రయోగము

బుది�వాక్యము : మత్తయి 24:5,7 – క్రీస్తు ఎన్నో అవూల్య సందేశ్లలో అంత్య

దినాల్లో ఏమి సంబభవిస్తుందోనని సవివరంగా తెలిపారు. దాని నెరవేర్పు చూడగలవు.

అబద� బోధకులు, ప్రమకతలు అంత్యదినాల్లో మలుస్తారు. యుద్ధవారతలు వింటారు. కరములు

భూకంపాలు వస్తాయి. సారయిడు కాంతి కోలోపతుంది. ఇలా గుర్తులన్నీ తెలిపారు.

బుది�వాక్య ప్రయోగము క్రీస్తునందు నెరవేరింది. నతానియేలను చూచినపుడు

ఇతనిలో ఏ కల్మషము లేని ఇపశ్యే�లుడనియు బయలుపర్చారు. ''నేనెలా తెలసు?——

అని నతానియేలు అడిగాడు. పిలుపు నిన్ను పిలువకమునుపప అంజూరపు చెటుట క్రింద

నిన్ను చూచానని తెలిపారు. క్రీస్తు ఉపయోగించిన బుద్దివాక్య జ్ఞానానికి ఆశ్చిర్యపడిన

నతానియేలు గొప్ప విశ్వసిగా వారాడు. అతని వాట ''బోధకుడా, నీవే దేవుని

99

కువారుడవు, ఇపశ్యేలు రాజువు.—— ఆ వాట విన్న క్రీస్తు మంచి వాటన్నారు. ''ఇంకను

గొప్పకార్యాలు చూస్తావు.——

47

99

ఆత్మల వివేచన :

1. నతానియేలు హృదయ స్థితి క్రీస్తు గ్రహించుట వివేచన వరం, ఆత్మాభిషేకంలో

నతానియేలు ఇపశ్యేలు రాజని గ్రహించాడు (యోహలను 6:61). ఒకసారి శిష్యులు

మనస్సులో స్నుగుగొనుటను క్రీస్తు గ్రహించి గద్దించాడు.

2. చేతులు కడుకొకనకుడా భోజనవు చేస్తున్న యేసు శిష్యులను గురించి పరిశయ్యులు

హృదయాలోచన క్రీస్తు వివేచన వరం ద్వారా గ్రహించాడు.

3. ఒక్క వాటతో క్రీస్తు అంజూరపు చెటుటను శపించాడు. క్రీస్తు వేషధారణ గల వ్యకుతలను

సహించలేకపోవుటయే పండ్ర్లులేని చెటుటను శపించుటకు కారణవైంది. అదే వాట శక్తితో

సముపదాన్ని తప�ానును అణిచారు. విశ్వస వరము ప్రయోగముతో తుఫాను అణిచిపెట

టబడి నిమ్మళించింది. శ్ంతంగా వారింది. శిష్యులు ఆశ్చిర్యపడ్డారు (వారుక 6:37–41).

విశ్వస్వరంలో గొప్ప శక్తి ఉంది.

అద్భుతాలు చేయు శక్తి :

క్రీస్తులో అదభుత శక్తి ఉంది. ఆశక్తి గ్రుడిువాని కన్నులు తాకాయి. కుంటి వారిని

బాగుచేసాడు (వారుక 4:41). 5 రొట్టెలు, 2 చేపలు చిన్న వానినుండి తీసికొని ఆశీర్వదించి

అనేకమందికి పంచాడు.

స్వస్థతా వరము :

కుష�టవానిని ప్రేమించి బాగు చేసాడు. ''నీకిష్టముత�ే నన్ను శుదు�నిగా చేయండి—— అని

అడుగగా, ''నాకిష్టవే—— అన్నాడు. అతని అసహ్యించు కోకుండా తాకాడు. పేతురు అత్త

స్వస్థపర్చాడు. క్రీస్తు పరిచర్యలో స్వస్థత ప్రత్యేక కర్తవ్యంగా భావించారు. ప్రతి వ్యక్తి విజ్ఞాపన

ప్రార్ధన చేయుట అవసరము. జబభ గలవారి పట్ల దయకలిగి యుండేవాడు. ఆయనకు

48

↑ పైకి / Back to top