
9
9
9
9
1
99
ూట్సావా�
ొదిీొ�ప�
అనువాదం:
్ఞయొ�బ ్ఞ"బక నళ్ళావా� ల�ావా�బక
99
2
99
ఆత్మీయ వరాలు – ఐక్యత
ఐక్యతలో ఆత్మీయ వరాలు పనిచేస్తాయి (1 కొరింథీ 12:9–12). అపొసతలుల
జీవితాల్లో వారంతా పెంతకొస్తు పండుగ రోజు ఆత్మీయ అనే తాకిడిచే పపభావింతం
కావడంవల్ల ధైర్యాన్ని పొందారు. ఏకమనస్సు అనగా ఐక్యత కలిగియున్నారు. ఎడ్రతెగక
పపారి�ంచగలిగారు. పార్ధన, వాక్యము రొట్టెవిరచుట సహవాసం యొక్క రుచిని
ఎరిగినవారయయారు. విశ్వసి యుదో�పకర్ణాలైన, ప్రార్ధన, వాక్యము, కన్నీరు, పరిశుదాథత్మ
అను నాలుగు ఆయుధాలను ప్రయోగించారు.
ఆత్మ కార్యాలు పపబలవై గొప్ప శక్తిని పొంది, అదభుత వరాల నింపుదలతో గొప్ప
చైతన్యాన్ని చూపించి లోకాన్ని తల్లక్రిందులు చేయు క్రీస్తు అనుచరుడని పిలువబడ్డారు.
నేటి తరంలో యువతలో సంఘాలలో సవెక�్యత లోపంవల్ల ఆత్మదీపాలని నానెలేని,
బుది�లేని కన్యకల వలె ఆరిపోవు స్థితి ఆపాదించుకుంటున్నారు.
పౌలు పహాచ్చిరికలను స్వకరించాలి:
ఆత్మను ఆరపకుడి. కృపారములను ఎన్నటికి నిర్లక్షము చేయరాదు. పౌలు
పహాచ్చిరించుటనుబట్టి కృపావరాలు నానా విధాలుగానీ ఆత్మ ఒక్కడే, ప్రభువు ఒక్కడే.
వీటిని జరిగించువాడు ఒక్కడే.
ఆత్మ ప్రత్యక్షత ద్వారా 1) బుది�వాక్యము, 2) జ్ఞానవాక్యము, 3) ఆత్మ వలననే
విశ్వాసము కలుగును అని వ్రాయబడి ఉంది. ఈ మూడు వరాలు తొమ్మిది వరాలతో
ప్రప్రధమంగా ప్రత్యేక వరాలు ప్రత్యక్షత ద్వారా కలిగినవి. క్రొత్త నిబందనలో క్రీస్తు శిష్యులు
పౌలుతోపాటు పాత నిబంధనలో మాపష, ఏలీయా, ఎ�శా ఇంకా ఎందరో ప్రమకతలు వారి
అనుభవాలయీ ప్రదర్శన గమనించగలవు.
99
ఇవి రెండవ విభాగములో ఆత్మీయ వరాలు మూడు 4) ఆత్మ వరాలలో ఆత్మ
వలననే స్వస్థపర్చు వరము, 5) అదభుతములు చేయు శక్తి, 6) ప్రవచన వరము దేవుని
3
99
దివవశక్తి సంపదతో పనిచేస్తార. మూడవ విభాగముగా ఉన్న ఆత్మీయ వరాలన్నీ ప్రేరణ
ద్వారా వెలువడును.
ఆత్మీయ ప్రేరణ: 7) ఆత్మల వివేచన, 8) నానావిధ భాషలు మాట్లాడు శక్తి,
9). భాషల అర్ధము చెపపుశక్తి అనుగ్రహింపబడ్డాయి. ఈ తొమ్మిది ఆత్మీయ వరాలన్నీ
నడిపించబడేది అదభుత ఆత్మీయాభిపషకఫ్లవు తన చిత్తము చొప్పున ప్రతి వానిని పంచి
కార్యసిది� కలుగ జేయుచున్నాడు.
బి�్లగ్రాహాంగారు మొదట వారువూలల్లో గుడిపసలో నమ్మకంగా సేవ చేసేవాడు.
పేద సేవకునికి కూడా ప్రభువు ఈ కరృపావరాలిస్తున్నాడు. కొందరి సేవకులు మిలియన్ల
డాలర్లు ఖర్చుతో సేవ జరుగుటలో దేవుని హాస్తవుంది. అదే హస్తము ద్వారా ఇద్దరు
ముగ్గురు కూడి ప్రార్థించు స్థలంలో, లేదా 50 మంది సరభ్యులు గల సంఘంలో దేవుని
మహిమపర్చిపడు రీతి దేవుని దృషిటలో సమానవే. ప్రతి ఒకకరికి విశ్వస పరివాణ
ం చొప్పున క్రీస్తు అందించు కృపావరాలు తలాంతులను పపజవలింపజేయుట విశ్వసి
విధి.
దేవుడు తన అమృత హస్తాలతో తన తోటలో ఏ వూల నాటబడగలవో ఆ స్థలంలో
ఫలించుట మన విధి. క్రీస్తుతో అంటుకట్టబడి పఘలించాలని క్రీస్తు కోరిక. ఆకు వాడక తన
కాలమందు పఘలించు చెట్టువలె మన జీవితాలు అనేకులకు నీడనిస్తూ ఏటేటా పన్నెండు
కాపులు కాయువారంగా దివారాత్రం వాక్యాన్ని ధ్యానిస్తూ పఘలించాలి. ఆత్మీయ వరాలు వీటి
వివరాలన్నీ కారటరు అనే భక్తుడు తెలుపుటనుబట్టి అతని జత పనివాడ్రను సవురాల్గారు
పుస్తక రూపంలో ఈ లోతైన మరా�లను వివరించాడు. అనేక జనసమూహ్లలు కవాత
చేస్తూ నిత్యనరకము వైపు వారి�ంగ� చేస్తూ నశించుపోవుటను చూపించి, వీరికి పరలోక
మరా�లు బోధించి అనేకులు నిత్యరాజ్యం చేరునట్లు ఆత్మల భారం ఇచ్చారు. అదభుత
99
రీతిగా క్రీస్తు దర్శించి, స్వరంతో వాట్లాడి సందేశ్లనిచ్చి వీరి సేవలో గొప్ప అదభుతాలను
దేవుడే జరిగించి మహిమ పొందారు.
4
99
అపబాహ్లవు జీవితంలో పిలుపు, మోషేను నాయకునిగా తరీపుదునిచ్చిన వైనం, పౌలు,
పేతురు జీవితాల్లో ఆత్మీయ నడిపింపులో అనేకులను క్రీస్తు రాజ్యవార్సులని చేయు సువార్త
సేవలో విజయాలన్నీ నేడు ఈతరంలో తను ఎన్నుకున్న కొందరి ప్రత్యేక భక్తుల ద్వారా
పపత్యకషతలెన్నో బయలుపరిచి, ఆత్మలను బలపరిచి సేవను జరిగించుట గమనిస్తున్నావు.
నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉండు దేవుడు అనేక విశ్వాసులకు జ్ఞానవరాన్ని వివేకాన్ని
ప్రవచనాన్ని అద్భుతాలు, సాచక క్రియలు చేయు సమర్ధత, పసైతాను శకుతలపై జయము
ఈ అసాధారణానుభవాలన్నీ సావానయిలచే చేయిస్తూ క్రీస్తు మహివార్ధం గొప్ప
సాక్షి సమూహంగా నిలుపుట గమనార్హం. ఈ గొప్ప వ్యకుతల అనుభవాలన్నీ ఆచరణ
యోగ్యాలుగా ప్రతి విశ్వసి ఆత్మ దీపాలని తాజా అభిషేకమనే నానెతో వెలిగించుకొని
నిరంతరం పపజవలిల్లాలి.
పరిశుదాథత్మ తతతవవు ఉనికి
బైబిలులో మొదటి వాటలో దేవుని ఆత్మ అల్లాలాడుచుండెను. �కటిమయంగా
ఉండగా వెలుగు కమ్మని ఆజ్ఞాపించగా వెలుగు కలిగింది (ఆది 1:1). ఈ ఆత్మ ఉనికి
క్రీస్తుకు పూర్వవు 4000 సంవత్సరములకుపైగా ఉండి క్రీస్తు పునరుదాథనం తర్వాత
ఆదరణకర్తగా అందించిన పరిశుదాథత్మ శక్తి అందరినీ సరవసత్యంలోకి నడిపిస్తుంది. క్రీస్తు
చెప్పినది ఏమనగా ''నాకంటె గొప్ప కారాయలు చేస్తారు. చూస్తారు—— (యోహలను 14:12).
మన సమస్యలు జవాబులు అవసరాలు ఎరిగిన దేవుని ఆదీనంలో ఉన్నామని స్పష్టంగా
గ్రహించాలి. సర్వాంతర్యావియైన పరిశుదాథతయ్మడు శూన్యం నుండి సృష్టిని చేసి, ఆత్మ
ఉనికిలో ఆయన వాకుక ద్వారా అంతా మంచిదైనట్లు చూచాడు.
దావీదు విలువైన భావాలలో ఒకటిగా ''నీ సన్నిధి నుండి ఎక్కడికి పోగలను?——
(కీర్తన 139:7). నిజవే, దేవుని దృషిట సంవత్సరాదినుండి అంతము వరకు ప్రతి జీవిని
99
గమనించగల సమర్ధత గలది. ఏ వ్యక్తియును తపిపంచుకొనలేరు. ''దేవుని ఆత్మ నరునితో
ఎల్లపుడు వాదించదు—— (ఆది 6:3). ''అంత్య దినవులలో నేను మనుష�్యలందరి మీద
5
99
నా ఆత్మను కృమ్మరించెదను పవచనాలు, దర్శనాలు, కలలు పొందుతారు. మహత్కార్యాలు
చాచక క్రియలు జరుగుతాయి. ప్రభువు నామమమున ప్రార్ధన చేయువారందరూ
రక్షింపబతారు (అపొ.కా. 2:17–19).
నేడు మన వినికిడిలో ఇవన్నీయూ సరవసాధ్యమయితే, ఈ ఆత్మల పరిచర్యకు
ప్రభువు సదా బాధ్యత వహిస్తున్నాడు. మనలో శరీర్ధారులంతా మగవారు, ఆడ్రవారు,
యమవనససులు, నాగరితకగలవారు, అన్ని విభిన్న భాషలు మాట్లాడు వారు హాన
జాతివారు, గొప్ప జాతి కులంలో వారు అధిక విజ్ఞాన సంపన్నులు, పామరులు
వీరందరికీ ఆత్మ పొందు అర్హతను దేవుడిచ్చాడు. అదే ఆత్మ కుమ్మరింపు అందిరికీ
అందుబాటులో ఉన్నదన్న సత్యము అందరా తప్పక పగహించాలి. ఈ పుస్తక రచయిత,
తన ఆత్మీయానుభవాలు పొందినన స్థలవులోనే నమ్మకంగా తన పరిచర్యను దిగివజయంగా
కొనసాగించారు.
''సత్యసవరూపియైన ఆత్మవచ్చినపుడు సరిగా బోధించి సంబభవించు సంగతులను
మీకు తెలియజేయును (యోహలను 16:13). పరిశుదాథత్మ సమర్థవంతమైన పరిచారకుడు.
''దేవుడు, నానావిధములైన కృపవిషయవై మంచి గృహ నిర్వాహాకులై యుండి, ఒకొకక్డు
కృపావరము పొదినకొలది యొకని కొకడు ఉపచారము చేయుడి (1 పేతురు 4:10).
ఇందువలన క్రీస్తుద్వారా మహిమ పర్చిబడాలి. క్రీస్తు బయలుపర్చు సత్యాలు అందరిలో
దాచుకొనక పంచుకోవాలి. గోతలు త్ర్వివ విషయాన్ని దాచిపెట్టుపని కేవలవు పసైతాను
క్రియు. ఇలపుచు కొనుటకన్నా ఇచ్చుట ధనయము అనే భావం రచయిత ఆశిస్తున్నారు.
మనం నేర్చుకున్న సత్యాలు ఇతరులకు నేరాపలి. ఈ సత్యాలు లోతైన మరా�లు గ్రహించిన
వ్యక్తి బలమైన స్థిరమైన విశ్వసిగా నిలుస్తాడు.
పౌలు ఆదర్శం మన లక్ష్యం కావాలి ''ఆయనే మిమ్మును క్రొత్త నిబందనను
99
అనగా అకష్రమకు కాదుగానీ ఆత్మరక పరిచారకులమగుటకు వాకు సామర్థయము
కలిగించియున్నాడు (1 కొరింథీ 3:6). ఈ ఆత్మల గురించిన భావలను సత్యాలను
6
99
గ్రహించాలి. జీవమిచ్చి జీవింపజేయు ఆత్మీయ జీవితము విసోపటమంతటి శక్తి గలదై
ప్రతి వ్యక్తిని ప్రభావితం చేసి, ఉజ్జీవపరిచి దేవుని సన్నిది భగ్రహించు సమర్థతనీయాలని
రచయిత ఆకాంక్ష.
వేడగరది అనుభవంతో శిష్యులు పొందిన అగ్ని బాప్తస్మము సమయంలో ప్రప్రధమంగా
అన్యభాషలను ''పరలోక భాష అంటారు—— లేదా అది ప్రార్ధనా భాష అనవచ్చు. సంపూర్ణి
సువార్త సంఘాలు, పెంతకొస్తు సంఘాలు ఈ అభ్యాసములో యోహలను తెలిపిన వాట
లద్వారా ''నేను నీటితో బాప్తస్మ్మమిచ్చినను క్రీస్తు పరిశుదాథత్మతో మీకు బాప్తస్మమిస్తాడని——
సాటిగా తెలిపిన మాటలు అనుకరిస్తారు. ఈ పరిశుదాథత్మాభిషేకమునకు నిరి�షట సమయము
స్థలవునకు పరిమితం చేయుట అసాధయము. అది ఏదేని సంఘ ఆవరణవులోగాని,
ఆడిటోరియంగానీ హలలు, రోడ్డు, ఫ్యాక్టరీ ఏదైనా, ఏచోటెన�ా క్రీస్తు ఆత్మ కర్యాలు జరుగుట
నిత్యము సత్యము.
అపొ.కా. 2 అధ్యాయము తర్వాత పేతురు ధైర్యముగా బోధించుట ఆరంభించి,
''సహ�దరులారా, వేము ఏమిచేతము?—— ''మీరు వారుమనస్సు పొంది పాప క్షమాపణ
నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమమున బాప్తస్మము పొందుడి. అప్పుడు పరిశుదాథత్మ
అను వరము పొందుదురు.—— ఈ అనుభవవు నీకుందా చదువరీ. బాప్తస్మ అనుభవంతో
పాటు పరిశుదాథత్మ వరాలు పఘలాలు అందుకున్నారా? ఉచితముగా లభించి ఈ గొప్ప
అనుభవం కోసం క్రీస్తు పాదాల చెంత కనిపెట్టు అనుభవాన్ని నేడే ఆశించు సోదరా,
సోదరీ, నేడే శుబభదినం.
ఈ ఆత్మీయ వరాలు ఎవరికి పరిమితవు?
''మన పిల్లలకు, దార్సతులకు దేవుడు తనయొదదకు పిలిచిన వారంంరికీ
99
చెందుతుంది (అపొ.కా. 2:39) అని తెలిసికోవాలి. ఆయన పిలుపునందుకున్న వారి
కర్తవ్యవేమనగా.....
7
99
సాక్ష్యం 1. పాప పశ్చితాత్రము వలననే క్రీస్తు రకత్ధారలచే విమాచన కలిగి పరిశుదు�డ్ర గుటను
గురించిన సత్యమును నవ్ముట.
2. నమ్మి బాప్తస్మము పొందుట ఇవ్మానుయేలు రకత్పు ఊటలో హిమవుకంటె తెల్లగా
కడుగు క్రీస్తును చేరి పరిశుదాథత్మరకై వేచియుండాలి.
3. పరిశుదాథత్మ అనువరము పొందుట క్రీస్తు ఇచ్చు ఆత్మాభిషేకము అనే గొప్ప అనుభవం
రక్షణ పొందిన విశ్వసికి వుపదగా ఉన్నది. క్రీస్తు ఉనికి, ఆయన అదభుత శక్తికి
సాక్షులముగా, ధైర్యముగా నిలుస్తావు.
''నా ఆత్మను స్రవ శ్రీరులపై—— కుమ్మరిస్తాను (యోవేలు 2:28,29). దర్శనాలు,
కలలు అన్ని వయస్సులవారికి ఈ అదభుతానుభవం లభిస్తుందని యోవేలు ప్రవచనం
నేడు నెరవేర్పు చూస్తున్నావు.
ఆత్మీయ వరాలు పొందుట – గుర్తులు
1. దైవ వాక్యంపై అత్యధిక ప్రేమ కలిగి ఉంటారు. గతంలో ఆచారంగా, అలవాటుగా
వాక్యం గబగబా కంగారుగా చదివేవారుగా ఉండేవారు. గానీ ఆత్మాభిషేకము అందుకున్న
వ్యక్తి దుపిప నీటివాగుల కొరకు గల తృష్ణితో వాక్యాన్ని స్వీరిస్తూ, పఘుంటెతేనె ధారలకంటే
రుచిగా మధురంగా భావిస్తూ దివారాతులు ధ్యానిస్తూ ఆనందిస్తారు. చారిత్రాత్మకంగా
నేర్చుకున్న సత్యాలన్నీ సజీవమై జీవాహ్లరముగా స్వకరించి తృపితని పొందుతారు.
లోకవార్తలకన్నా క్రీస్తు సువార్త ఆత్మకు ఇంపుగా ఉంటుంది. గత జీవితంనుండి 3600
తిరిగిన వారుప జీవితంలో కనిపిస్తుంది.
2. గృహ నిర్వాహాకతవంలో సమర్థులుగా ఉంటారు. సమాజంలో సేవ చేయుటకు,
సవంత స్థలంలో, స్వకీయుల మధ్య సాక్షిగా ఉండుటకు సంసిద్ధంగా ఉంటారు. దాతృతవ
99
స్వభావాన్ని కలిగియుంటారు. దేవుని ఆశీర్వాదాన్ని పొందువారని గ్రహింపు కలిగి ఉంట
ారు.
8
99
పరిశుదాథత్మ వరాలు గుర్తించుట
ఇంగ్లీష్ పదాలలో దీనిని గురించి కరిస్మా అంటారు. ఇది పప్రపంచవ్యాపతంగా
గుర్తించగల ఉజ్జీవవు గురించిన పదవు. ఈ పరిచర్య వానవ శక్తికి పరిమితమైనది
కాదుగాని, ఆధ్యాత్మిక శక్తి గలది. త్రితవంలో మూడవ వ్యక్తి పరిశుద్దాత్మ గనుక, అసాధారణ
సవామర్థయమును అనంతమైన శక్తిని ఒక సావానయిడు పొందగలడని సాచిస్తుంది. అదే
పరిశుదాథత్మ వరం పొందుటకు గుర్తు. ఇది గుర్తించుటకు వీలుగా ఉండు పరిశుద్ధ వరము.
ఈ శక్తిని బందించుట ఎవరిత్రవూ కాదు (మత్తయి 16:18). కేరిస్మా యుదో�పకర్ణ
ాలు పసైతాను దురివులను పడగొట్టు శక్తిగలవి. ఇవే మనకు గొడ్డలి, తుపాకీ, కత్తి,
బాణవువలె వివిధ సమస్యలలో ప్రయోగిస్తూ విజేతలవు కాగలవు.
ఈ వరాలు సావాన్యమైనవి కావు. అది విసోపటన శక్తితో ప్రమాదకర్మెన�వి. దీనిని
పరిశుద్ధతగల విశ్వాసులు అందుకునే గొప్ప వరము. అట్టివారు యేసు క్రీస్తు తమకు
ప్రసాదించిన శక్తికి వీరాభివానాన్ని కలిగిఉంటారు. వీరికందించబడిన శక్తి అపారము.
దీనిని బట్టి విశ్వాసులు దేవునిని కృతజ్ఞతతో ఆరాధిస్తారు ''ప్రభూ, నీవిచ్చిన ప్రత్యేక
జ్ఞానవునరకై వందనాలు సరియైన పద్ధతిలో ఈ వరాలను వాడుకొని దన్యతను కృపను
వాకీయండి. ఈ వరాలన్నీ స్పకమముగా సద్వినియోగం పర్చుకొంటా, సంరక్షించుకొను
ధన్యతనీయండి ఆమెన్.
సవురాల్గారి దృకప్ధంలో పరిశుదాథత్మను గురించి తెలసికొని ఊరకుండుట కన్నను,
వాటిని పొందుకొని ఉపయోగించుకొని క్రీస్తుకు బలమైన సాక్షులుగా నిలవాలి. అదే దేవుని
సంకలపవు. దేవునికిష్టమైన పనినిబట్టి ఆనందిస్తారు. ఈ వరాలు పొంది, మనుష్యులతో
ప్రత్యేకించుకొని జీవించాలని క్రీస్తు కోరిక కాదుగానీ అందిరితో ప్రేమలో వెలుగుచూ ఆ
వరాల సువాసనను వారు గ్రహించనట్లు మంచి జీవితాన్ని జీవించాలి.
99
ఈ వరాలు కేకుపై పూతవలె అంలంకర్ణై ప్రయోగించుట కాదు గానీ బలమైన
రీతిలో యుదో�పకర్నాలు ప్రయోగించి పఘలితాలు పొందాలి. జారెడు కూర్చీిలో కాలయాపన
9
99
చేస్తూ కూర్చొని, కునుకుతా నిత్యతవం చేరాలని అని ఆశిసేత కుదిరర పనికాదు. ఎక్కడ
ప్రజలుంటారో అక్కడే ఈ వరాలన్నీ వాడాలి. అది రోడుపైన, పహైావే, గదిలో, సమాజంలో
బజారుల్లో, కుటుంబాల్లో, ఎక్కడైనా తప్పదు. ప్రభువు మెల్లని స్వరాన్ని వినాలి, లోబడాలి
ప్రయోగించాలి.
క్రీస్తు సేవలో గదరస్నులో దయయము పట్టినవాని దయనీయమైన స్థితిని ఎదురుకని
అతనిని స్వస్థపర్చాడు (లాకా 8:26–36). క్రీయాత్మకంగా పనిచేయు వ్యక్తిగా ఉండాలి.
వచ్చి కబుర్లున్నీ కట్టిపెటాటలి. ప్రతి వ్యక్తి దృడభనిశ్చియత కలిగి ఉండాలి. ''నా జీవితంలో
ఈ యుదో�పకర్నాలన్నీ ప్రయోగించి దగిన కృషి ద్వారా క్రీస్తు కొరకు గొప్ప కార్యాలు
చేయగలనని పట్టుదల కావాలి.—— ఈ నిర�యువే నేటి సంఘానికి నిరీక్షణ నిస్తుంది.
ప్రపంచం కోరుకొనే ఉన్నతమైన ప్రగతి ఈ ఆత్మీయవరాల ఉన్నత ప్రయోగం నిజక్రైస్తవుల
నిజాయితీ మీదను వారి సమరపణగల విశ్వస జీవితంపై ఆధారపడి సమరపణగల విశ్వస
జీవితంపై ఆధారపడి యుంటుంది. మనవు నిత్యము సేవించే క్రీస్తు మృతుడు కాదు.
సజీవుడై యున్నాడు. నిన్న, నేడు ఏకరీతిగా ఉండువాడు. నితయుగు క్రీస్తు నిత్యము
మన హృదయాల్లో జీవిస్తూ ఆపదలలో సహ్లయకులై యుండి నిరంతరము నడిపించు
సమర్థుడు.
పరిశుదాథత్మకు పునాదిరాళ్ళు ప్రేమ, ఐక్యత
ఒక శరీరములో ఒక వుకుక, ఒక చెవి వాత్రమే ఉండవు. అనేక అవయవాలన్నీ
తగిన క్రమంలో అమరి ఉంటాయి. అట్లే ఆత్మకు పవిపత ప్రేమ, ఐక్యత, మరికొన్ని
వరాలు కలిసియుండి పనిచేస్తారు. 1 కొరింథీ 12,13,14 అధ్యాయాలన్నీ క్రీస్తు ప్రత్యేక
వరాలను గురించి ప్రేమగార్చి అవి పనిచేయు ప్రాముఖ్యత స్పష్టకరించిన పౌలు జ్ఞానాత్మ
వివేకాత్మలో నింపబడిన గొప్ప విశ్వసి.
99
ఆత్మ ఒక్కటే కృపావరాలు వేరరవరు. అవి ఐక్యత కలిగి ఉండాలి (1 కొరింథీ
12:1–4). ఇందు ఆత్మవూలవుగా విబభజింపబడిన తొమ్మిది వరాలు మూడు భాగాలుగా
10
99
విబభజించగలవు. ప్రత్యక్షత, శక్తి, ప్రేరణ, లేదా ప్రేరరపణ
ఈ వరాలు శరీరములో భాగాలుగా పనిచేసినట్లు నిన్ను వ్యాపారస్తునిగా
పనిచేయగోరితే అట్లే చేయాలి. ఇంటిలో గృహిణిగా నిలిపితే సోతపతము చెప్పుకుంటా
నమ్మకంగా చేయాలి. బోధకునిగా ఉంచితే కష్టపడి పనిచేయాలి. ఎక్కడ నాటితే, అక్కడే
నిలిచి పఘలించాలి. తోటలో నాటిన మల్లిచెటుట వుందు స్థలంలో నాటిన గులాబీ స్థానం
కావాలంటే కుదరదు. వారు వూలల్లో నిలిచిన మల్లె పూల సువాసన తప్పక వ్యాపిస్తుంది.
అందరినీ ఆకరి�స్తుంది. అందుకే దేవుడు ఏమి ఇసేత అదే ఇష్టంగా పుచ్చుకోవాలి. అలారగ
దేవుని ప్రత్యేక చిత్తములో క్రీస్తు అవయవాలుగా నిన్ను చెవిగా ఉండవుంటే వుకుకగా
ఉంటానని అరిసేత కుదరదు. చెవిగా ఉండి మంచి విషయాలు వినుటకు వేగిరపడాలి.
శరీరములో వివాదము లేక అవయములు ఒక దానినొకటి ఏకముగా
పామర్శించులాగున దేవుడు తకుకవ దానికే ఘనత కలుగజేసి శరీరము అమర్చి
యున్నాడు (1 కొరిందీభీ 12:19–26). శరీరములో ఒక అవయవవు బాధపడితే
శరీరమంతా బాధ అనుబభవిస్తుంది. ఒక భాగము ఘనతకు ఎన్నుకొనబడితే శరీరమంతా
ఘనపర్చిబడుతుంది. ఆత్మ వరాలను ఆశించాలని స్పష్టంగా ఉంది (1 కొరింథీ 12:31).
ఇవి యాదృచ్చికంగా పొందే వరాలు కాదు. అయి ఇష్టంగా కోరుకుంటేనే లభించే వారాలే.
ఇవన్నీ ప్రధమ సోపాన పునాదిరాయి ఐక్యతలో భావాలు.
1 కొరింథీ 13 – పౌలు ఒక అధ్యాయమంతా ప్రేమ గురించి వివరించారు. అంతేకాదు.
దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ప్రేమలేనిచో వట్టివాడ్రనే అన్నాడు. ప్రేమ లేకపోతే
ఈ వరాలు పొందలేవు. స్వార్ధము అసాయులో ఈ వరాలు పెంపొందించుకోలేవు. ఎంత
ఆస్థిపరుడైన, గొప్ప ఉన్నత స్థితి కలిగిననా, ప్రేమలేనిచో వట్టివారవే. ఆత్మీయవరాలతో
చచ్చిన వ్యకుతలను పబతికించు సమర్థత కలిగిననా ప్రేమ లేనిచో సమ్రవు వ్యర్ధము.
99
ప్రేమ దీర�శ్ంతం గలది. అసాయు లేనిది. సవపపయోజనవు లేనిదైన ప్రేమ గొప్పది.
నేను బదులు నీవు అని కోరుకుంటుంది. విశ్వాసము నిరీక్షణ ప్రేమ, వీటిలో ప్రేమ
11
99
శ్రేష్ఠమైనది.
యుదో�పకర్ణవులు :
గొప్ప విసపటమైన శక్తి సంపద ఎందుగలదు? భూమిలో దాగిన నానె గనులా?
బోగ్గుగనులా? కానేకాదు. అంతరితంగా దాగిన శక్తి యేసుక్రీస్తు సంఘం లోనే ఉంది.
నేటి సంఘాలు ఈ యుదో�పకర్ణాలన్నీ సరియైన స్థితిలో వినియోగించుకోవడం లేదు.
సరియైన స్థితిలో వీటిని ప్రయోగించి క్రీస్తు సాక్షులుగా నిలవాలి. అదే క్రీస్తు ఆశయము.
క్రీస్తు చేసిన అదభుత కార్యాలన్నీ ఈ తొమ్మిది వరాల నిండైన పరిచర్య పఘలితమే.
యేసు వాటలని నమ్మకలిగితే, ఆయన చేసిన కార్యాలకంటే గొప్ప కార్యాలు చేస్తారని
వాగ్దానమిచ్చారు (యోహలను 14:12). భూలోకంలో క్రీస్తు చేసినసేవ దేవుని సంపూర్ణి
చితాతనికి ఆధారంగా నడిపించబడింది. పరిశుదాథత్మ శక్తి సంపదతో సాచించబడింది. ఈ
కృపావరాలన్నీ ఎవరికో ప్రత్యేక వ్యకుతల కోసం సిద్ధపర్చి బడినవి కావు. అవి కేవలవు
మన అందరికొరకే.
ప్రార్థన :
ఓ పపభూమైన సంఘమా, దేవుని ఆత్మీయ వరాలను నిండుగా పొందుకో. దేవుని
రాజ్యాన్ని ఎదురొకనే దురాత్మ సమూహంతో యుద్ధము చేయడానికి సరవనాశనవు చేయు
ప్రయత్నంలో నడువుకట్టుకొని ఎదుర్కోవాలి. రాజుల రాజు, పపరభువులకు ప్రభువు
మహలత్మయముతో తవరలో రానైయున్నాడు. ప్రతి దినవు ప్రతి ఒక్కరు విజయాలను చూడాలి.
అపజయముండ్రదు జయం మనదే. జెకర్యా 4:6 సనాతనా చార్లను ఎదుర్కోవాలి.
శక్తిచేకాదు, బలవుచేకాదు కేవలవు ఆత్మచే స్రవం జరుగుతుంది. కొద్ది మందిలో
దేవుడు గొప్ప యుద్దాలు చేయగలడు. గిద్యోను 300 మంది పసైన్యంతో వేల మందిని
99
ఎదుకొకన్నాడు. దేవునికి కావలసింది సంఖ్య కాదు. కొద్దిమందైనా, నిజాయితీ భావంతో
అంకితమైన నిర్ణియంతో పూర్తిగా వారిని దేవునికి సమర్పించుకున్న వారిని ప్రభువు
12
99
పరిచర్యకు ఆహ్లవనిస్తున్నాడు.
మనం నేడు ప్రవచనాల నెరవేర్పు కాలంలో ఉన్నావు. మన యుదో�పకర్ణాలు
సావాన్మమన�వి కావు. పసైతాను దురాిలను చభేదించగల శక్తి గలది. మనలను జయ
�లురులుగా విజయపరంపతో అన్ని బంధాలనుండి వివుకుతలను చేసి ఆత్మీయంగా
నడిపించి దేవుని చితాతన్ని దిగివజయంగా నెరవేర్చు విజేతలుగా నిలుచుటకు ఎన్నుకున్నారు.
దానిని నీవు నేను సిద్ధవేనా?
సంఘానికి దేవుడిచ్చేవరాలు
ఆత్మీయ వరాలన్నీ సంపాదించుకొనేవి కాదు, అవి దేవుడిచు బహువానాలు. అవి
వినయంతో స్వకరించాలి లేదా వాటిని కోలోపతామము (1 యోహలను 5:7). తంపడి కువార్
పరిశుదాథత్మ తితవంలో ఏకతవవుంది. వానవునిలో కూడా త్రితవవుంది.మనస్సు, శరీరము,
ఆత్మ. వానవునిలో దేవుడిచ్చిన ఈ సంప్దను క్రీస్తు రాకడ్ర వరకు నిందారహితముగా
నిలుపుకోవాలి (1 దీెస్స 5:23). శాంతి పపధాతయగు దేవుని కోరిక. అంతేకాదు,
పరిపూరు�లుగా సంపూర్ణి సమర్ధతలో శక్తిమంతులుగా నిలుపుటకు శక్తినిచ్చువాడు
దేవుడే.
వరాల ప్రత్యక్షత :
పౌలు తెలిపిన తొమ్మిది వరాలలో మూడు విభాగాలలో ప్రధమ విభాగములో 1)
బుది�వాక్యము, 2) జ్ఞానవాక్యము, 3) ఆత్మల వివేచన వరం.
పేతురు క్రీస్తును ప్రేమిస్తున్నానని తెలిపాడు. ఒక సందర్భంవులో 'నేనెవరిని ప్రజలు
చెప్పుకుంటున్నాడు?— అని అడుగగా, ప్రభూ, నీవు సజీవుడ్రవైన దేవుని కువారుడవు.
99"ట�ఏదా ్ఞన�బ"�, గ్శీాొిభా ణ �లి�ి "జి� పావా�ప"�దిీఖషభజ� -టవఈాభజ�.
13
99
అదభుత శక్తివరాలు :
రెండవ శ్ఖకు చెందిన ఆత్మీయవరాలు:
1. విశ్వాసము
సాక్ష్యం 2. స్వస్థపర్చు వరము
3. అదభుతములు చేయు వరము
ప్రవచన వరము
ఈ మూడు వరాలు సహజంగా పొందలేనివి. ఇవి దేవుని నుండి అద్భుతంగా
అపారశక్తి సంపన్నతతో లభించేవి. ఈ వరాలు గొలసు వంటివి. ఒక్కొక్క లింకుతో
అతకబడినవి. మీ ఆత్మీయవరాలు అసాధ్యమైనవి గానీ సుసాధయము చేయు సమర్థత
గలవి.
మూడవ విభాగంలో ప్రేరణ ద్వారా లభించు వరాలు:
1. ప్రవచనము
2. నానావిధ భాషల వరము
3. అన్యభాషలకు అర్ధము చెప్పు వరము
ప్రేరణ ద్వారా లభించు ఆత్మీయవరాలు కేవలవు సంఘమునకు పరిమితము.
పహాచ్చిరించుటకు, బుది�చెప్పుటకు, ఆదరించుటకు యోగ్యమైన వరాలు. ఏడు దీపముల
మద్య ఏడు ఆత్మల మధ్య సంచరించరిస్తున్న క్రీస్తును (ప్రకటన 4:5) గురించి మూడు
బైబిలు వాక్యాలు ప్రాముఖ్యత తెలిపిన రీతిగా యెరుషలేవు దేవాలయంలో నిత్యము
వెలురగ ఏడు దీపాలవలె తొమ్మిది వరాలు దీపాలవలె అందరిలో పపజవలిల్లాలని దేవుని
99
ఆకాంక్ష. ఏదైనా అదభుతాన్ని పొందుకుంటే అది ఆత్మవరంలో అదభుతము చేయువరం
వల్లా? విశ్వాసంవల్లా? ఏరీతిగా జరిగిననా స్వస్థత వాత్రము క్రీస్తు ద్వారా లభింసతుందనేది
14
99
నిత్యసత్యము.
బుద్ధ జ్ఞానవాక్యాల వ్యత్యాసము, నిరవచనవు :
1. బుద్ధవాక్యమనే ఈ వరము భవిష్యత్తు తెలుపుటకు ఈ మర్మము ప్రవచనాత్మకంగా
పనిచేస్తుంది. పాత నిబంధనలలో అనేక ప్రమరతలను దేవుడు అభిషేకించి ఇచ్చిన వరాలలో
గొప్ప కార్యాలు చేసిచూపారు.
2. జ్ఞాన వాక్యము కూడా దేవునిచే అందించబడిన వరవే. బుది�వాక్యమునకు,
జ్ఞానవాక్యమునకు తేడా ఉంది. ఉనికిలో ఉన్న సంఘటనలను ఆధారముగా తెలుపు
ఆత్మవరము జ్ఞానవాక్యమగును. బుద్ధి వాక్యావు కేవలవు జరుగని భవిష్యత్తును గురించి
తెలుపుతుంది. దానియేలు రాబోవు రోజులను గురించి తెలిపాడు. పరి�యన్లు, పగీకు, రోమను
రాజ్యాల స్థితిని తెలిపాడు.
సాక్ష్యం 3. ఆత్మల వివేచన వరం ద్వారా వానవశక్తిని అసాధ్యమైన లక్షణాలను చెపపగలుగు
సమర్థత కేవలవు ఒక వ్యక్తి సత్యము చెపుపుచున్నాడా అసత్యము చెప్పుచున్నాడా
వివేచన కలదు. అననీయ సప్పర్లు పరిశుదాథత్మకు వ్యతిరేకముగా వాట్లాడిన అబదాథన్ని
దైవసేవకుడు గుర్తించగలుగుట.
4. విశ్వసవేది గొప్పవరము. శతాధిపతి క్రీస్తు స్వస్థత నివ్యగలడని నవ్ముట అది వరవే.
అదభుతములు చేయు ఆత్మవరము దైవిక శక్తిచే ఆత్మీయవరము. సంసోనుకు ఆయుధము
లేకుండా సింహలన్ని చంపగల అతీత శక్తి ఊహాకందనిదే. ఇది అదభుత వరము. ఒక
వ్యాధిని గురించి ప్రార్థించి స్వస్థత జరిగించుట ఎన్నో వ్యాధులు, ఎన్నో పద్ధతులు.
5. అదభుతములు చేయుశక్తి బహువచనవుగా వ్రాయబడింది. అన్ని భాషలలో వాట
లాడు వరము.
99
6. ఒక్కొక్కసారి ప్రసంగీకుడు నేర్చుకొనని అర్ధవుకాని భాషలో మాట్లాడుట
సంబభవించవచ్చు. దేవుడ్రతనికందించిన పరలోక భాషయే. ఒక్కొక్కసారి ఆ భాషను మరొక
15
99
వ్యక్తి మరొక భాషలో మార్చి చెపపగలుగుట అపోసతలుల కార్యాలు 2వ అధ్యాయములో
పెంతెకొస్తు పండుగనాడు జరిగిన అదభుతమే.
7. ప్రవచనము చెప్పు భక్తుల వాకుకల నెరవేర్పు నేడు స్పష్టవుగా గుర్తించగలవు. ఈ
వరాలన్నీ సంఘవు ఆత్మీయ అభివృదిథకై హెచ్చరిక పొందుటకు ఆదరించబడుటకేనని
పౌలు స్పష్టకరించాడు. తొమ్మిది వరాలను మూడు విభాగాలుగా తీసికొనగా,
1. బుది�వాక్యము
2. జ్ఞాన వాక్యము
3. విశ్వాసము ఆత్మీయ పపత్యకషతలు
సాక్ష్యం 4. స్వస్థపర్చు వరము
5. అదభుతము చేయుశక్తి
6. ప్రవచనము, ఈ మూడు ఆత్మలు శక్తివరాలు
7. ఆత్మల వివేచన
8. నానా విధభాషల వరము
9. భాషలకర్ధము చెప్పు వరము ఈ చివరిమూడు వరాలు ఆత్మీయ ప్రేరణ ద్వారా
సాధ్యమగునవియే.
బుద్ధి వాక్యము : వానవ ఊహాలకతీతంగా, అసాధ్యమైన రీతిలో మనస్సుకందని,
చెవులు విననవి, కళ్ళు చూడని విషయాలను గ్రహించే వివేకం దేవుడందించే వరవే.
దైవిక జ్ఞానవుతో దైవచితాతన్ని అసాధారణ భావాలతో తెలేపది బుద్ధి వాక్యము. దైవికంగా
దేవునినుండి సంఘానికి విశ్వసికి పరిశుదాథత్మ ద్వారా అందించబడుతుంది. బుద్ధి వాక్యం
వాస్తవంలో కాక, భవిష్యత్తులో జరగబోవు అనుభవాలు తెలియజేస్తుంది. దేవుని జ్ఞానవు
99
మర్మమన�ట్లుగా బోధించుచున్నావు. ఈ జ్ఞానవు మరురగైయుండెను (1 కొరింథీ 2:7).
జగదుతపతితకి వుందుగానే దీనిని దేవుడు తన మహిమ నిమిత్తము నియమించెను.
16