99
కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో ఆ్రేక్షించడి (1 కొరింథీ 12:31).
అపొసతలులలో వివరముగా చూడగలవు పాత నిబంధన ప్రమకతలతో ఈ బుది�వాక్యము
గురించిన ప్రత్యక్షత, నోవు, యెహెజ్కేలు, దానియేలు, దావీదు, యోవేలు, యెషయూ.
. . వీరందరికీ ఒకే విధమైన ఆత్మీయ వరము కలిగి అది నేటితరానికి స్ఫూర్తి నిస్తుంది.
క్రీస్తు నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉండువాడు, అనువాడ్రనగు దేవుడే.
1. నోవు జీవితంలో బుది�వాక్య వివరణ :
నోవుకు దేవుడు, రాబోవు పపళ్యం గురించి హెచ్చరించి అందరినీ
పహాచ్చిరించమన్నాడు (ఆది 6:12,13). చెడుగా జీవించే వారిని గురించి బాధపడ్డాడు.
సరవనాశనం చేయాలని తలంచాడు. నోవు దేవుని వాటలన్నీ అక్షరాలా నవ్మాడు.
అది నమ్మకంగా జరిగింది. 120 సంవత్సరాల తర్వాత ఈ బుద్ది వాక్యానికి నెరవేర్పుగా
జీవముచ్చింది.
2 .దానియేలు పట్ల బుద్ధి వాక్యము :
దేవుడు దానియేలు ప్రార్థనాత్మ, దైవభక్తిని బట్టి ఎన్నో దర్శనాలు దేవుడు చూపించాడు.
పరా�్య, పగీకు, రోమను రాజ్యాల స్థితిని తెలిపాడు. అనేక జంతువులను దర్శనంలో
చూచాడు. ఈ దర్శినాలన్నీ విపరీతంగా వివరించగల ప్రతిభను విజ్ఞానాన్ని దేవుని ద్వారా
పొంది దేవుని బహుప్రియమైన బిడ్డగా ్రేరుపొందాడు.
3. యెహెజ్కేలు జీవితంలో బుద్ధి వాక్యము :
దైవ ఆత్మావరా కొత్త అనుభవాలకు దర్శినాలకు కొనిపోబడ్డాడు. ఆత్మీయ విషయాలు
వివరించాడు. 37–39 అధ్యాయాలలో దక్షిణ దిశనుండి సైన్యం వస్తుంది. గోడ్రలు
లేని గ్రావము గురించి కృార్ జంతువులనుగార్చి, శపతువులను గురించి, ఆత్మ నింపుదల
99
ఎవుకలలోగల శబదవువచ్చు అనుభవం, �లమండ్రలవునుండి పైకి నీరు నింపుట అనగా
సమృద్ధిగల ఆత్మీయ వర్షం గురించి రాబోవు దినాలలో జరుగు సంఘటనలు నిగాడభంగా
17
99
మర్మంగా వివరించి వ్రాసాడు.
4. దావీదు : గొప్పరాజైనను గొప్ప కీర్తనలు వ్రాసాడు. కాపరిగా దేవుడు కృపాకేషవాలు
మన్నంటి వస్తాయన్నాడు. వెస్సయ రాకను గురించి మరణం గురించి, అన్యజనుల రక్షణ
గురించి 2, 22 అధ్యాయాలలో వివరించాడు. బుది�వాక్యం అనే వరము సమృద్ధిగా గలవాడు
భవిషతతు గురించి చాలా వచనాలు వివరించాడు.
సాక్ష్యం 5. యోవేలు : చిన్న ప్రమకత్ అయినను అంత్యదినాల్లో అదభుతాల వివరణ అద్భుతంగా
తెలిపాడు. పరిశుదాథత్మ కృమ్మరింపు, రాకడ్ర సాచనల నెరవేర్పు నేడు మన వినికిడిలో
నెరవేర్పు చూడగలవు. అపోసతలుల కార్యములో వృద్ధులు, యవవనసుథలు, పసివారికి
కలుగు దర్శనాలు సాచక క్రియలు, మహ్లత్యములన్నీ ఆత్మావరా సంబభవిస్తాయని
స్పష్టంగా వ్రాసారు.
6. యెషయా : ఈ ప్రమకత్ తెలిపిన వివరాలు అదభుతమన�వి. క్రీస్తు నామమాలగార్చి
వివరించారు. యెషయా 53 క్రీస్తు మరణాన్ని గురించి సవివరంగా వివరించారు. వెస్సయ
స్వభావాన్ని వరి�ంచారు. ఆయన పొందిన దెబ్బలచే మనకు స్వస్థత కలుినని తెలిపారు.
స్వస్థత పొందు ధన్యతకి ఇదే పునాది వాక్యము.
క్రొత్త నిబంధనలో బుది�వాక్యము
క్రీస్తు తన సందేశ్లలో యెరూషలేవు దేవాలయము పడగొటటబడుతుందని స్పష్టంగా
తెలిపారు. కొన్ని రాకడ్ర గుర్తులు జరుగుచున్నాయి. కొన్ని జరగబోవు చున్నాయి. పౌలు,
పేతురు వ్రాసిన పత్రికలలో చాలా విలువైన సంగతులు రాబోవు రాకడ్ర గురించి తెలిపారు.
రాబోవు సంఘటనలగుర్చి హెచ్చరించారు (అపొ.కా. 23:11). ''ధైర్యముగా ఉండువు.
యెరూషలేవులో ధైర్యముగా సాకష్మిచ్చినట్లు రోవాలో సాకష్మివ్వాలి—— అని తెలిపారు.
99
ఇది బుది�వాక్యమును ఆత్మీయవరవే.
(యోసేపు జీవితంలో కలల ద్వారా అతని సంపూర్ణి జీవితాన్ని తెలిపి గొప్ప
18
99
నాయకుడు గాగలడని బాల్యంలో చూపించారు. సోదరులంతా నమసకరించగల రన్నాడు.
అది సంపూర్తిగా నెరవేరింది)
ప్రకటన గ్ందీదములో ఆత్మవశుడై భవిష్యత్తులో రెండవ రాకడ్లో మహిమతో
క్రీస్తు రాకను గురించిన వివరాలెన్నో ఎవరా గ్రహించలేని మర్మాలతో ప్రపంచవు నమ్మి
ఎదురుచూస్తూ నిరీకష్ణగల బుద్ధి వాక్య వరంతో పరవశుడైన యోహలను రచనలు గొప్ప
ఆత్మీయ వరపపసాదమే. ఏడు ఆత్మ, ఏడు దీపాల మధ్య సంచరించు గొప్ప దేవుని
ఉనికి బయలుపర్చుటకు వానవశక్తి ఏవాత్రము చాలదు. దేవుని పపత్యకషతతో కూడిన
గొప్పవరవే. పౌలు మధ్యాకాశవునకు కొనిపోబడిన అనుభవాలన్నీ వ్రాసాడు.
నేడు ఎందరో భక్తులకు దర్శనాల ద్వారా విలువైన సత్యాలు బోధిస్తూ క్రైస్తవేతరులు
అనేకులు ప్రభువు చెంత చేరుట గమనార�వు. పపవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి
కలుగజేయును. హెచ్చరిక, ఆదరణ ఇచ్చును (1 కొరింథీ 14:3). బుది�వాక్యములో
స్పష్టంగా భవిష్యత్తు విషయములను చూచి వివరించగల జ్ఞానవు చాలా గొప్పది. నేటి
విశ్వసులలో పఘుల్ గాపసపల్ చర్చివారు, అసెంబ్లీస్ ఆఫ్ గాడ్, పెంతెకొస్తు సంఘాలలో
అన్య భాషల అనుభవాలు, ప్రవచనాలు, అర్ధము చెప్పుట, స్వస్థతా ప్రార్ధనలలో సాచక
క్రియలు, అద్భుతాలు చూస్తున్నావు. ఈ బుది�వాక్యము సంఘవు అభివృద్ధికి వూలవు,
పపయోజనకము.
జ్ఞానవాక్యము ఆత్మీయ ప్రత్యక్షత గలది :
వానవ జ్ఞానవు ఒక సత్యాన్ని బట్టి, వాస్తవాన్ని బట్టి నిలసతుంది. ఈ జ్ఞానవు ఒక
వరము. గత అనుభవంలో సంఘటనలు, జరుగుచున్న సంఘటనలను సరిగా గ్రహించి
చెపపగలుి వరము జ్ఞాన వాక్యము.
99
పాత నిబంధనలో ప్రమకతల పట్ల నెరవేరిన జ్ఞానవాక్య వివరము
ఏలీయా : గొప్ప సవాలను ఎదురొకని దేవుని మహిమ పరిచిన గొప్ప భక్తుడు.
19
99
కర్మెలు అనుభవవులో అబద్ధ ప్రమకతలను హాతవార్చిన వాడై నేనొకక్డినే మిగిలానని
తెలుపుకున్నాడు. దేవుడు అతని భావం గ్రహించాడు. యెహోవా కనుదృషిట లోకమంతా
సంచారము చేస్తుంది అనుటకు ఈ సాక్ష్యము చాలు (1 రాజులు 19:14). ''బయలు
దేవతకు వెాకాళాునక నోటితో వాని వుదు�పెట్టు కొనకయు నుండి యేడు వేలమంది
నాకు ఇంకను మగిలియుందురు. దేవునికి ఏడు వేలమంది పేర్లు అపడ్రససులు, వారి
సమర్ధతలను గురించి సవివరంగా తెలసు. నిజానికి తెలియని విషయాలను అదభుతముగా
ఉన్నది ఉన్నట్లు తెలియజేయుటయే జ్ఞానవాక్యము.
ఆత్మీయ వరము ప్రత్యక్షత
ఎ�శా : ఏ�యాను అనసరించి రెట్టింపు అభిషేకాన్ని కోరుకొని రెట్టింపు అద్భుతాలు
చేయకలిగిన ఎ�శా గొప్ప సాక్ష్యాన్ని చూడగలవు. తన శిష్యుడైన రగహాజీ మనస్సులో
యోజన, ఆచరణను వివరంగా గ్రహించాడు. దేవుడిచ్చిన జ్ఞానాత్మతో గ్రహించగలిగాడు.
నావాను కుష�టరోగం నుండి స్వస్థత పొందుటకు ఎ�శా పొందిన అదభుతవరవే ఆధారము.
రగపహాజీ ప్రతిఫలంగా నావాను అందించు బహుమతులు ఆశించాడు. నయమాను
మనస్సు వారి, ఇక ఎన్నటికీ ఎ�శా నమ్మిన దేవుడే తన దేవుడని నమ్మి, అన్యదేవతలను
ఆరాధించనని శపధము చేసాడు. ''నీవు నీ ఇంటికి వెళ్ళు. నాకేమీ వదుథ—— అని ఎ�శా
తెలిపాడు. నయమాను ర్ధాన్ని వెంబడించిన రగపహాజీ కోరిన వసతువులను పొందాడు.
ఎ�శాతో ఏమీ చెప్పలేదు. ఎంతగొప్ప విశ్వసులకైనా, నేత్రాశ, శరీరాశ, అనే శోధనలు
వెంబడిస్తాయి. పసైతాను మన బలహానతల ఆధారం చేసికొని హావవను పడగొట్టినట్లు
పాపములోకి దించి పతనవులోకి చివరకు పాతాళ్ వార్సులని చేస్తుంది.
ఓ విశ్వస్ జాగ్రత్తగా జీవించు. జ్ఞానాత్మ పూరు�డైన ఎ�శా ''ఓ.....రగహాజీ నా
మనస్సు నీతో కూడా రాలేదా? నీవు చేసింది నేను గ్రహించలేనా? అని తెలిపాడు.
99
''పదవయమును, వపస్తవులు, ఒలీవ చెట్లుతోడ్రలు సంపాదించుటకు సమయమా—— నిజవే
చదువరీ, మందిరము పడియుండి అంధుడ్రవై నీవుండ�, సరం� గృహావులలో సంతోషించే
20
99
సమయమా?సరవవునా పపరభుకిచ్చి సాక్షిగా వారింలో చేర్చి నిత్యజీవ వార్సులగుటకు
సాధనంబవరు? నీవు నేనే కదా! యోచించు ఆహ్లరము కానిదాని కొరకు రాకలు
వ్యయము చేస్తున్నావా? జీవజల ఊట చెంత సంతృపిత పడుటకు పరుగిడి రమ్మని రండ�
రండ� యేసుని యొద్దకు రమ్మనుచున్నాడ్రనే నినాదాలని చేసేవారిగా ఉన్నావా?
మరొక సందర్భంలో ఎ�శాతో జ్ఞానవాక్యాన్ని వాడారు. సిరియా రాజు
ఆశ్చర్యపడురీతిగా దేవుడే ఇపశ్యేలు ప్రజలను రక్షించువాడని వారిపకషంగా ప్రమకత్కు
దేవుడే ప్రతి వివరము బోధించు సమర్థుడని స్పష్టంగా సాకష్మిచ్చారు. శపతుపసైన్యాలు దాగిన
స్థలవు వివరాలలో ఉత్తర దిశ్ అని కూడా తెలిపారు. తన ప్రజలను కాపాడుకొనుటకు
దేవుని ప్రేమ వాత్సల్యత కూరుప ఎంత స్పష్టంగా భక్తుల ద్వారా ఆశ్చిర్యము కలిగించనదియే.
గర్బుంలో పిండవుగా ఉంచిన దేవుడు, ఎవుకలను ఎదుగజేయు దేవుడు తలాంతులిచ్చి
వాడుకొన సమర్థుడు.
సవూయేలు జీవితంలో జ్ఞానాత్మ వివరము : సవూయేలు పుట్టుక, ఆయన
పరిచర్య గొప్ప ప్రార్థనాత్మతో నిండినది (1 సమూయేలు 10:22). ఆయన జీవితంలో
ఆసక్తికరమైన ఘటాటలున్నాయి. వాకు రాజు కావాలని ఇపశ్యేలు లంతా ప్రమకత్ను
కోరారు. దేవుడు ప్రజల కోరిక మన్నించి సౌలును నిర్ణయించారు. అయితే సౌలు రాజుగా
అభిషేకం చేయు సమయములో భయంతో దాకుకన్నాడు. ఇష్టత లేదు. అయితే దేవుడే
సవూయేలుకు సౌలు దాగిన స్థలవు జ్ఞానాత్మ ద్వారా చూపించాడు. ఆ సందర్భంలో
యెహోవా ''ఇదిగో అతడు సావానులలో దాగియున్నాడు—— అని చూపించారు. సౌలు
గాడిదలను పోగొట్టుకున్న సందర్భంలో సవూయేలుకు దేవుడు జ్ఞానాత్మనిచ్చినందన ఆ
స్థలవు చూపించాడు.
దేవునికి అసాధ్యమైనదేమైన కలదా? దేవుడు మనుష�్యలకై దాచిపెట్టిన వేలు
99
కంటికి కనబడ్రదు, వానవ హృదయమునకు గోచరము కాదు. అపబహ్లవునకు కోడ్రలిని
నిర�యించుటకు ఎలియాజరు వెళ్ళగా ఒంటెలకు నీళ్ళు తనకు నీళిుచ్చిన యువతి సరియైన
21
99
కోడ్రలిగా యజానికి నిర�యించగలననే భావవు జ్ఞానాత్మ ద్వారా గ్రహించినాడు కదా!
క్రొత్త నిబంధనలో జ్ఞానవాక్యమును వరము ప్రత్యక్షత
క్రీస్తు జీవితవే అద్భుతాలు, ఆత్మీయవరాల సంపుటి. ప్రతి సంఘటన
ఆశ్చర్యకర్మెన�వే. ఎన్ని వివరాలు సేకరించగలవో తెలుపుటకు ఈ జ్ఞానం చాలదు.
కొన్ని అనుభవాల ద్వారా ధ్యానించగలవు. క్రీస్తు సమర్య పస్రీతో సంభాషించగా గొప్ప
సత్యాలెన్నో సాధారణ వాటల్లో నింపి వివరించారు. అదే సువార్త బోధలో రహస్యం.
దారిలో వ్యకుతలలో సంభాషణలో ఆత్మీయ సత్యాలను బోధిస్తూ ఒక ఊరిని రక్షించే
సమరు�లవుగా భూదిగంతాలలో సాక్షులై యుండాలి. కనిపెటాటలి. శక్తిపొందాలి. ఇదే
క్రీస్తు ఆశయము.
ఎవవరూ సందడి లేని సమయంలో ఆ పస్రీ అవసరతనైన నీటిని బట్టి జీవజలాలని
అందించు కిటుకు తెలిపారు. ఆము క్రీస్తును ప్రమకత్గా ఆయన తనను గురించి తన
పాతరోత జీవితంలో 5 మంది భర్తలతో అసరభ్య జీవిత వివరాలు జ్ఞానాత్మతో తెలిపిన రీతి
ఆశ్చర్యపర్చిగా ఊరివారితో, రండి, నేను చేసినదంతా చెప్పగలిగిన వ్యక్తిని చాచండి. అది
ఒప్పుకోలు, నమ్మిక, ఆరాధన సాచిస్తుంది. క్రీస్తు చేసిన అద్భుతం ఆ పస్రీ రక్షింపబడు
గొప్ప సాచక క్రియు.
పేతురు, కోరర్న� జీవితంలో జ్ఞానాత్మ : ఆత్మ వరాల స్పష్టకర్ణ జ్ఞానాత్మ ప్రయోగము
వీరి జీవితంలో సుస్పష్టవు. ఒక సందర్భంవులో ''ముగ్గురు వ్యక్తులు నీ కొరకు పెదకుతా
వస్తారు. రకైసరియు నుండి వస్తారు. పంపిన వారిపపరు కొరర్న�, స్థలవు వివరించారు.
యొపిప నుండి దకిషణవుగా కొన్నివైళు దారంలో ఉన్నారు. అప్పట్లో పేతురు నివసించు
స్థలవు యెుపెపకాగా, కొరర్న� రైసరియాలో ఉన్నాడు. కొరర్న� ప్రార్థించు సమయంలో
దేవుని వాట విన్నాడు.
99
''కొరర్న�, యొపపపలో ్రేతురున్నాడు. అతను చర్మకారుడైన స్మాను వద్ద ఉన్నాడు.
వారింట్లో అతిధిగా ఉన్నాడు. సత్యసువార్త తెలుపుటకు అతనిని నీయెుదదకు ఆహ్లవనించు
22
99
అని చెపాపడు. నిజవే, నేడు నిన్ను నన్ను టీవీ పపసారాలు కంప్యూటర్లు, ఉజ్జీవ సరభలు,
మంచి సాక్ష్యాలు గల పుస్తకాలు ఇవన్నీ సత్యసువార్త ప్రకటించు సాధనాలతో దేవుడు వీటిని
ఉపయోగించి, ఆత్మీయంగా బలపడాలి. విశ్వస్, విభిన్న ప్రాంతాల్లో ఉన్ననా, వాక్యము
నీవుందుంది. స్వీరిస్తున్నావా?ఆత్మీయబలాన్ని పొందుతున్నావా?
సరిగ్గా ముగ్గురు వ్యక్తులు వస్తారని పేతురు నవ్మాడు. ఇరువురికి దేవుడే
బయలుపర్చిన విషయాలు నవ్మారు. అన్యజనుడైన కొరర్న�ని బట్టి ప్రధమ విశ్వసిగా
అనేకులు క్రీస్తును వెంబడించుటకు వారిదర్శికుడ్రయయాడు. క్రీస్తు సువార్తకు హృదయాలు
తెరచాడు. జ్ఞానవాక్య ప్రభావం అందరికీ బయలు పర్చిపడి, దేవుని ఘనపర్చారు. ఈ
జ్ఞాన వాక్య పరిచర్య మూడు వివిధ రంగాలలో పనిచేస్తూ దైవికమైన రీతిగా, దురాత్మలు
గల ప్రాంతంలో సహాజరీతిగా కూడా పనిచేస్తుంది. మనుష్యుల వ్యక్తిత్వాన్ని బట్టి ఈ
వరాలలో విభేదాలురావు. వివేచనా వరంగల ఆత్మీయ అనుభవంతో మంచిగా మనిషిని
ప్రభావితం చేస్తుంది. ఈ ఆత్మీయ వరాలలో పంచేపదియాల ఉనికి ఏవాత్రం ఆట
ంకము కానేరాదు. ఆలోచించుట, వినుట, చూచుట ఆ వాసన చూచుట, రుచి చూచుట
సహజంగా చేయుకార్యాలైనను ఆధునిక పరికరాల ద్వారా (టెలిసోకపు) నకష్తాలు చూస్తూ
ముక్ర�ోసోకపు ద్వారా చిన్నవి పెదదవిగా చూడగలవు.
3. ఆత్మల వివేచన (ఆత్మీయవరం)
ఇది సంఘాలలో గరననీయమైన ప్రేరణను తెస్తుంది. తప్పుడు బోధలనుండి బభపదతను
కలిగిస్తుంది. అబదాథలనే అవాస్తవిక పరిస్థితుల నుండి తపిపస్తుంది. పురుష�లను, పస్రీలను
అంకిత భావంతో దైవ పరిచర్య చేయుటకు సంఘంలో ఎన్నుకొనుటకు సహకరిస్తుంది.
ఈ వరం వివరణ :
99
గార్డ� స్మాను జీవితంలో ఒక రోజు పేతురు యోహలనులు ప్రసంగించు వేళ్లో
వారిని కలిసికోగలిగాడు. ఆత్మ శక్తివరాలతో పేతురు యోహలనులు సూచకక్రియలు
అదభుతాలతో పాటు తలపై చేతులుంచి ప్రార్థించగా అద్భుతంగా పరిశుదాథత్మాభిషేకాన్ని
23
99
పొందుట స్మాను చూచి, ఆ వరం కావాలని ఆశపడ్డాడు. తనలో ఆలోచించాడు
''నేను ఈ ఆత్మను పొందుకోగలిగితే గొప్ప వ్యక్తిని కాగలను డబ్బులిచ్చి పొందగలనేమా
పపయతి�స్తాను—— అని మనస్సులోనే తలంచి కనిపెట్టుచున్నాడు. ఆత్మ వివేచన ద్వారా
క్రీస్తు శిష�్యలైన పేతురు యోహలనులు స్మాను తలంపులన్నీ గ్రహించేసారు (అపొ.కా.
8:18,19).
''నీవు ఘోర దష్టతవవులో దుర్నీతి బంధకములో ఉన్నట్లు కనబడుచున్నది.
పరిశుదాథతయ్మడు ఆత్మకార్యాలు ఎట్లు చేయాలో బయలు పర్చికపోతే ఎవరికీ ఏమీ
అర్ధవుకాదు. దేవుడు ఉచితముగా అందించేశక్తికి డబ్బుతో విలువకట్టుట అసాధయము.
పౌలు జీవితంలో కూడా ఇట్టి అనుభవవే ఎదురైంది, పరిశుదాథత్మ ప్రేరణతో
ఎదుర్కొన్నాడు.
మరొక సందర్భంలో గార్డ�వాడైన బర్యేసు అనే యూదుడు పౌలు బర్నాబా
నుండి వాక్యం వినగోరాడు. పౌలు అతని హృదయంలో దష్టకోరికను పసిగట్టి ఆత్మ
వివేచనా వరంతో గద్దించాడు. ''సమ్ర కప్టవుతోను, సమసత దురా�రివుతోను
నిండినవాడా, అపవాదికువారుడా సమసత నీతికి విరోదీభ, పపరభువులెన్నని వార�వులు
చెడగొట్టుటవానవా? (అపొ.కా.13:6–12). ఆధునికయుగంలో బభక్తిగలవారమైనట్లు
నటిస్తూ, శక్తిని ఆపశయించని అబద్ధపు మాసపు సేవచేయు ధనాశగల సేవకులు అలలవలె
లేస్తున్నారని గ్రహించాలంటే విశ్వసికీ వరం పొందుట ఆవశ్యకము మంచి వ్యక్తులవలె
నటిస్తూ తోడేలు గొపరె చర్మము కపిపనట్లు జీవించువారిని గురితం, ధైర్యముగా వారి
బలహీనతలను ఖండించు శక్తి దేవుని సేవకులకుకావాలి. అపొ.కా 5:1–15 – అననీయు,
సప్పర దర్శించు సంఘములో బర్నబా అనే బభకుతడున్నాడు. అతడు తన ఆస్థి అంతా
దేవునికే ఇచ్చాడు. అతనికి అపోసతలులు, హెచ్చరిక పుపతుడు లేదా ఆదరణ పుపతుడని
99
్రేరుపెటాటరు. ఓ హృదయంతో కానుక ఇస్తావో అది తెలిసిపోతుంది. దురా�రిత ఉంటే
అదే పట్టిస్తుంది.
24
99
నీ పాపము నిన్ను పట్టుకొనును (సంఖ్యా 32:23). పేతురు అననియాను మూడు
పద్ధతులలో పపశ్నించిననా తొణకకుండా తన కానుకగా తెచ్చింది దాచుకున్నానని చెప్పక
అబద్ధంగా ''అంతా ఇంతే—— అన్నాడు. పరిశుదాథత్మకు విరోధముగా అబద్ధవాడినందుకు
వెంటనే అందరి సమకష్ణంలో మరణవు సంభవించింది. భార్య కూడా అబద్ధంలో
ఏకీబభవించగా ఆమె కూడా మరణించింది. ్రేతురునకున్న ఆత్మల వివేచనను బట్టియే
స్పష్టంగా పేతురు గ్రహించాడు. ఒకసారి దైవజనుడైన సవురాల్ ఒక బుధవారము ప్రార్ధనా
సమావేశంలో ఒక పస్రీ సమీపించింది. ఆము చాలా అందంగా ఉంది. ''నేను సువార్తికురాలని
ఈ సంఘంలో ఉజ్జీవ సరభలు చేయాలని దేవుడు తెలిపాడు. ఈ రాత్రికే ఉజ్జీవవు ఆరంభం
కానున్నది. విమ్ములను దీవించుటకు ప్రసంగించుటకు విచ్చేసానని తెలిపింది. ఆము వాట
లన్నీ చాలా గం�ర వాతారణం కలిగించాయి. అదే ఆడిటోరియంలో తలవంచుకొని ఉన్న
ఒక పస్రీలేచి, అకస్మాత్తుగా ఆత్మాభిషేకంతో ప్రవచనాత్మకంగా చెప్పసాగింది.
''నీవు అబదదవు చెపుతన్నావు నీవు వచ్చింది పసయింట్ లాయిస్ మిసోసరి నుండ
ిగాని అబద్ధవాడావు. నీవు పెండ్లి భర్తతో కాకా వేరర వ్యక్తితో జీవిస్తున్నావు నీవు చందా
డబ్బభలకాశపడి మాసంతో వచ్చావు. నీ పాపస్థితి గురించి పశ్చితాతపపడక పోతే, వెంటే
ఇదే బిలిుంగులో నీకు మరణం తపిపదు. జాగ్రత్త. ఇది యెహోవా దేవుని ప్రత్యక్షత వల్ల
నేనుగ్రహించానని తెలిసికో—— అని చెప్పింది.
ఒక్కసారిగా సంఘస్తులంతా అపపమతతతతో ఆశ్చిర్య చకితులయయారు. అందరిలో
దేవుని భయం ఆయన సన్నిధి ఆవరించిభంది. మోకాళ్ళపై నిలిచి ప్రార్థించారు. అందరూ
త్లెతిత ఆమెను గమనించగా హాటతతుగాలేచి పారిపోయింది. దేవుని ఆత్మ వివేచన గలది
గనుక అపరాధిని గుర్తించగలిగారు. మరొక సందర్భంలో సవురాల్గారు జావాలో ఉండగా
ఒకపస్రీ చొకాక పట్టిలాగి ''నీలో నల్లని దాత ఉంది. నాలో తెల్లని దాత ఉంది—— అని
99
పలికింది. ఆయన ఆత్మపూరు�డై పెదవులు కదిపాడు, ''ఓ పస్రీ నీలో నల్లని దాతుంది.
నాలో తెల్లని దాతుంది. యేసు నామంలో బయటకు రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను—— 'అని
25
99
అరిచాడు ఆ క్షణంలో గాజుకళువంటి కళావిహానమైన కళుల్లో కాంతి కనిపించి పపసన్నంగా
వారింది.
గత 15 సంవత్సరాలుగా పసైతాను శకుతలచే ప్డించబడుతుంది. ఆత్మ వివేచన
ద్వారా దురాత్మలను గుర్తించే జ్ఞానవు దేవుడే తన భక్తులకు సమయోచితముగా
అందిస్తారు. కొందరు మంచి విశ్వసులవలె కనబడుచూ, దురాత్మలను కలిగివుంటారు.
వావూలు సమయాల్లో గుర్తించలేరు. ఆత్మ ద్వారానే ఈ పనులన్నీ సాధయము. రెవరెండు
కారటరుగారి అభిపపాయముతో ఆత్మలను వివేచించు వరము దానికి తగిన విశ్వాసము
పరిశుదాథత్మ ద్వారా జరుగుతుంది. ఈ ఆత్మీయ వరము స్పష్టంగా పపజవలి�్ల పనిచేయు
ప్రపంచములోనికి విశ్వసి వెళుగలడు. ఈ లోతైన అనుభవం వల్ల దేవుని పునరుదాథన
శక్తితో పరిశుదాథత్మ కృమ్మరింపు, నడిపింపును స్పష్టంగా గ్రహించగలడు.
సైతాను శకుతలను, అంధకార సమూహ్లలను గుర్తించగలదు. దేవుని పరిచారాకులైన
దాతల ఉనికిని గుర్తించగలడు. ఈ అపురూప అనుభవాలన్ని దేవుడు ప్రతి విశ్వసికి కూడా
ఇవ్వగలడు. మనవు అందుబాటులో ఉండాలి. పవిపతతతో పరిశుదాథత్మను కోరాలి.
పరిశుదాథత్మ వరాలలో రెండవ శ్ఖ :
4. విశ్వాసము
5. స్వస్థపర్చుట
సాక్ష్యం 6. అదభుతములు చేయు శక్తి
4. విశ్వాసము
ప్రతి వ్యక్తిలోగల సావాన్య విశ్వాసము విశ్వసమరమకు తార్తమయము గలదు.
99
దేవుడు ప్రతివ్యక్తికి విశ్వస పరివాణం చొప్పున దేవుడు అందించేదానికి, వరము
రూపములో అందించు భాగయమునకు తేడా ఉంది.
26
99
సాధారణ విశ్వాసము : వ్యవసాయదారుడు తన పనిలో విత్తనాలు వితతుటద్వారా పంట
కోసం కనిపెట్టుకుంటాడు. జాలరి విశ్వాసంతో వల విసిరి చేపలకై నిరీక్షిస్తాడు. రోగి,
డాక్టరు బాగుచేస్తాడని విశ్వాసంతో వేచియుంటాడు.
రక్షించే విశ్వాసము : ఎవరైనా క్రీస్తును విశ్వసిసేత అతను నాతన వ్యక్తి. సువార్త వినుట
ద్వారా విశ్వాసం కలుగుతుంది. అతను నవ్ముతాడు. అంగీకరిస్తాడు. హృదయచైతన్యం
కలిగి దేవుని బిడ్డగా వార్తాడు. క్రీస్తురకతంలో విమాచింపబడిన ప్రతి వ్యక్తి ఈ విశ్వాసం
కలిగి యుంటాడు. సిలువలో క్రీస్తు ప్రక్కన నిలిచిన దొంగ రక్షణ పొందుట, రక్షించే
విశ్వాసంనకు గుర్తు (లాకా 23:42,43). విశ్వస వరం అందుకోగల సమయం లేదు.
పౌలు, స్లలను చెరసాలలో నుంచినపుడు అతడు ఉపయోగించినది రక్షించే విశ్వాసము.
రక్షణ పొందుటకు నేనేమి చేయాలి అని అడుగగా ''క్రీస్తు నందు విశ్వాసముంచువు—— నీవు,
నీ ఇంటివారు రక్షింపబడ్రతారని తెలిపారు. ఎవరైనా రోగిగా ఉన్నపుడు విశ్వాసముతో
ప్రార్థించేది విశ్వాసం. ''ప్రభువా, నీవు పొందిన గాయములచే నాకు స్వస్థత కలుగుతుంది.
ఆ తర్వాత స్వస్థత స్వకరించి, కృతజ్ఞతలో మరింత భక్తితో సతుతిస్తాడు.
విశ్వస వరము : ఒక వ్యక్తితో, ఒక వ్యక్తిద్వారా ఈ విశ్వాసం పనిచేస్తుంది. ఇది వానవ
శక్తి కాదు. దైవికశ్క్తితో అసాధారణ విషయాలను చూడగలుి విశ్వాసము దేవుడిచ్చు
ప్రత్యేక వరం. అసాధారణమైన పరిధిలో పనిచేయగల విశ్వాసము ఒక గొప్ప వరం.
విశ్వసవరము పని చేయు స్థలవులో దైవిక వనరులు, భద్రత కలిగి యుంటుంది. అది
ఎట్లు పనిచేసినా అది సవతంతతతో చేస్తుంది. విశ్వాసం నీ పపవేయువేమీ లేకుండా
పనిచేస్తుంది. దేవుడే మనకొరకు దానిని దాచగలడు. అది మహిమకరంగా అద్భుతంగా
నీ పక్షంగా క్రీస్తు ద్వారా జరిగిస్తారు.
99
అద్భుతమైన గంభీర వాక్యాలు తప�ానును గురించి చెప్పగా అది వెంటనే
నిమ్మళ్వాయెను. క్రీస్తు ఏమి క్రియ చేయలేదు. ఒక్క వాట చాలు. అది విశ్వస
27
99
సహితమై గొప్ప కార్యాలు సాధించగలదు. అసలు సృష్టి చేయబడింది. ఒక్క వాటతోనే
కద! ఎందరో క్రైస్తవులు క్రీస్తు త్రాగిన జీవపు వూటలోనిది పతాగుతున్నామని నమ్మలేరు.
క్రీస్తులో ప్రవహించు ఆ దివ్వ శక్తి క్రీస్తులో క్రీస్తు జీవితాన్ని ఆరంభించిన ప్రతి విశ్వసికి
లభిస్తుందన్న సత్యం గ్రహించలేనివారిగా ఉన్నారు. చాలా మంది క్రైస్తవుల అభిప్రాయంలో
ప్రత్యేక వరాన్ని పపత్యే వ్యక్తులు, మాపష, అపొసతలుడైన పౌలు వాత్రమే పొందాడు.
సావానయిలకది అసాధ్యవే. సవురాల్గారు గొప్ప విశ్వసి. వారి జీవితంలో అదే
అభిషేకము, శక్తి, బలవు, సమర్థత బుద్ధి వాక్యము జ్ఞానవాక్యము క్రీస్తుతో పనిచేసినట్లు
నాతన జీవితంలో జరుగుట గ్రహించి ఆశ్చిర్యంతో దేవుని స్తుతించారు. నాకంటె గొప్ప
కార్యాలు చేస్తారన్న వాక్యము పరిశుదాథత్మ వరాలు పొందుటతో నెరవేరుట సాధయము. క్రీస్తు
చెప్పినట్లు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారన్నవాట సత్యవై నెరవేరుచుండుట విశేషము.
విశ్వస వరములో, అసాధ్యమైనవి సాధ్యమగుట. ఇది దేవుని చేతిలో పని వాత్రమేనని
ప్రతి వ్యక్తి గ్రహించాలి.
అవధులులేని విశ్వాసం : అసాధ్యమైన అనుభవాలు దేవుడు వానవులకు కనిపించనట్లు
చేయుటకు ఏరైక వారివు క్రీసేత. మనుష్యులు ఏవాత్రం కానేరరు. ''మనలను
ప్రేమించినవారనిద్వారా వీటన్నిటిలో అత్యధిక విజయమును పొందుచున్నావు.—— మనవు
క్రీస్తులో విజేతలవు కావలెనంటే అనగా ఒకరిపై పై స్థానవులో నుండి మరొకరిని
క్రిందస్థానవులో ఉంచుట. మనవు విధేయత చూపుట ఆయన చితాతనికి తలయెుగినపుడే
దేవుడు మన పక్షంగా యుద్ధము చేసి మనకు ఆనందాన్నిచ్చి, విజయమిచ్చి, మన పక్షంగా
పనిచేస్తాడు. అందువలన సోమరులుగా ఉండాలని కాదుగాని, క్రీస్తు అభిషేకాన్ని పొంది,
క్రీస్తు నావాన్ని స్మరించి, శక్తితో మనవు కనిపెటాటలి. నాకీపని అసాధ్యమని పిరికితనంతో
ఆలోచిసేత అది సతపులితాలనివవదు. అందుకే బైబిలు పఠనవు, ధ్యానించుట అత్యవసరము
99
వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గురించిన వాటవలన కలుగును.
విశ్వాసముగల పాత నిబంధనలో విశ్వాసులు, వరాలు
28
99
1. మోషే : మోషే పఘరో బభవనా�్న వదలి గొపరెల కాపరిగా నిలచి దేవుని ఆజ్ఞను పాటించి
ఇపశ్యే�యులను విడిపించుటకు చేతి క్ర్ను ఆయుధముగా గ్రహించాడు. గొపరెల
కాపరి చేతిక్ర పావుగా వారింది అదే. పఘరోరాజు దివాణంలో పావులను సృష్టించారు.
ఆ పావులన్నీ మోషే చేతిక్ర్ వాటిని పమింగింది. మోషే మౌనంగా చేతులు కట్టుకొని
నిలిచి అద్భుతంగా దేవుడు చేస్తున్న కార్యాలన్నీ వీక్షించసాగాడు (నిరివు 7:10–13).
పరి�లకునిగానున్నాడు. దేవుడే మాపష పక్షంగా జోక్యం చేసికున్నాడు ఇది అదభుతము.
చిటికిన వ్రేలుకూడా ప్రయోగించకయే ఎన్నో అదభుతాలను దేవుడు చాసాడు. పఘరో ఈ
అదభుతాలకు సాక్షిగా నిలచాడు.
2. ఏలీయా విశ్వాసము :
ఏలీయా గొప్ప సవాళ్ళు ఎదురోకగల వీర్సాహాసం విశ్వాసము వలననే. బయలు
దేవత ఆరాధికుల మధ్య గొప్ప సవాలు చేసి, గొప్ప విజయాన్ని సాధించి, అనేక అబద్ధ
ప్రమకతలను సంహారించి యెజెబలు రాణికి భయపడి కరీత వాగువదద ఆకలిగొన్న
ఏ�యాకు దేవుడే కాకులకు ఆజ్ఞాపించి, ఆహ్లరమందించిన అదభుతము గొప్పది.
విశ్వాసముద్వారా పోషింపబడ్డాడు. దొంగ కాకులని పేరున్న పక్షులు ఆహ్లరమందించుట
ఆశ్చర్యవే. ఏమీ ప్రయాస పడని ఏలీయా అన్నీ పొందాడు. ''ప్రభువా, నా అవసరతలు
వ్చినందురకై వందనాలు—— అని వినయంగా తెలిపాడు.
ఆ ప్రాంతంలో ఏలీయా నిలిచిన చోట నీటివాగు ఎండి పోయింది. అతన్ని
పోషించుటకు సారెప్తు విధవరాలి చెందకు పంపాడు. అది దేవుని పపణాళికయే (1
రాజులు 17:9,12). సారెప్తు విధవరాలి దీన పరిస్థితిలో విశ్వాసం కోలోపరాదని ప్రమకత్
హెచ్చరించాడు. మొదటి అపాపన్ని కోరాడు. అట్లే దేవునికి, ఆయన సేవకు ప్రధమ స్థానాన్ని
ఇవవవలసినదని అప్పుడే మన అవసరతలన్నీ ప్రభువు తీర్చిగలడని, నీ పిండి పిసుకు
99
తొట్టి దీవించబడుతుందని తెలిపాడు. అదే విశ్వస వరప్రయోగము. ప్రమకత్, విధవరాలు
ఇద్దరూ విశ్వస వరం గలవారే.
29
99
3. ఎ�శా : ఏలీయా విశ్వస జీవితాన్ని అభిషేకాన్ని రెట్టింపు ఆ్రేక్షించిన ఏ�శా
జీవితంలో గొప్ప అనుచరుడిగా విశ్వసవరాన్ని అందుకున్నాడు. ఒకసారి ఎలిశా శిష్యులు
ఇంటి నిరా�ణవునరకై దాలవులకై చెట్టు నరుకుటకు వెళ్తూ ప్రమకత్ను రమ్మని కోరాడు.
అక్కడ గొడ్రులి నీటిలో జారిపోగా, ఏ స్థలంలో పడిందని అడిగి చెటుటకొమ్మ వేయగా
ఇనుప వసతువు తేలుట అదభుతము. విశ్వస సహిత ప్రార్ధన అసాధ్యాలను సుసాధయము
చేయగల సమర్ధత గలది. ఎ�శా జీవితంలో అనేక అద్భుతాలు విశ్వస వరంతోపాటు
జ్ఞాన వాక్యము బుది�వాక్య ప్రయోగం గమనించగలవు (2 రాజులు 2–13).
4. దానియేలు నందుగల గొప్ప విశ్వస్వరం : విశ్వస్వరం సమృద్ధిగా గల
దానియేలు గొప్ప ప్రార్ధనాపరుడు. ప్రత్యేక వ్యక్తితవం గలవాడు. బబులోను ప్రాంతానికి
ఇపశ్యే�యులనుండి చెరేపటిటబడిన యువకుడు, అందగాడు, తెలివైనవాడై మంచి
తరీపుదుపొంది బబులోను రాజ్యంలో ప్రము�డిగా నిలిచాడు. అతని ప్రగతి చూచి, తీపవంగా
అసాయతో నిండినవారైన కొందరు అది దేవుని వరవే. దావీదు వువ్మారు రోజులో
పపారి�ంచేవాడు. బబులోను రాజును వాత్రమే పూజించాలని దానియేలుకు వ్యతిరేకంగా
శ్సనం తెపిపంచారు. దానియేలు విశ్వాసం దృడభ్రమైనందన బెదరగ దేవునికి ప్రార్థించాడు.
కిటికి ద్వారాలు ధైర్యంగా తెరిరి శపతువులు చూచిననా భయపడక విశ్వాసంలో
దేవుని సేవించాడు. రాజుకు వాత్రం దానియేలు జ్ఞానవు అతని విశ్వాసం, పూర్తిగా
నచ్చింది. దానియేలను అతను నమ్మిక దేవుడు రక్షిస్తాడని నమ్మకంతో ప్రశ్నించాడు.
నిత్యము నీవు సేవించు దేవుడు నిన్ను రక్షించగలెినా? (దానియేలు 6:16). రాజు
నమ్మకపోతే, దానియేలు చనిపోయాడని తలంచి, ఎవుకలు చూచేవాడే. దాతలను
దేవుడే ఆజ్ఞాపించాడని దానియేలు తెలిపాడు. అది విశ్వస వర్ పఘలితము (దానియేలు
6:22).
99
5. ముగ్గురు పహాప� బాలుర విశ్వస వరం : భయమునకు వ్యతిరేమయిన
విశ్వస్వర్వే పహాప� బాలుర ప్రదర్శన. ఈ విశ్వాసము నిర్మలమైన ప్రశాంతత,
30
99
షపడ్రక్, వేషక్, అబద్నెగో అనే ముగ్గురు బాలురు రాజు ప్రతిమ వ్రెుకక్నందన అగ్ని
గుండవులో వేయబడ్డారు. అది ఏడు రెట్లు వేడి మంటగా పెంటారు. అసలు ముగ్గురుని
అగ్ని గుండంలో వేసేత నాలివ వ్యక్తిని అందరూ చూచారు. ఆవ్యక్తి దేవుని కుమారుని
పోలియున్నాడు. దేవుడే వారిమధ్య నడిచినట్లుంది. వారి వెంటుకలకు వాసన అంటలేదు.
చైతన్యవంతమెన� విశ్వాసం అసాధారణ విశ్వాసము. (దానియేలు 3:19,20). మనుష్యుల
నమ్మకాన్ని బట్టి ఈ విశ్వస వరం పనిచేస్తుంది.
సవురాల్ విశ్వాసం సాక్ష్యము
సవురాల్ భక్తుని యవవనంలో సేవకై బయలు దేరినాటికి అతని వద్ద సొమ్ములేదు.
కొన్ని నాణాలు వాత్రమే ఉన్నారు. సేవకై పిలిచాడు దేవుడు అదే చాలనుకున్నాడు. ఆ
తర్వాత 3 రోజుల తర్వాత పసన్ పప�ానిసకోలో ఆయనను మిషనరీగా నియమించారు.
ఓడలో ప్రవేశించక పూర్వవు ఒక పెద్ద చర్చిలో వాక్యం చెపాపరు. చందా ఏమీ రాలేదు.
దేవుడే దికుకగా తలంచాడు. ''చూడండి పాస్టరుగారా? మీ వద్ద డబ్బభలేమీ లేవు ఎలా
పబతకుతారు? ''నాదగ్గర విశ్వసమనే వరమయింది. నా సమాధిపై లెస్టర్ సహ�రాల్
యేసును నమ్మినందుకు ఆకలితో చనిపోయాడు—— ఇలా వ్రాయించగలరా?—— ''నేనలా
చేయలేనండి—— అన్నాడు. అలాగయితే నేను కూడా దేవునికి అవమానం ఎన్నడ్రా తేను.
అద్భుతంగా సమయోచిత సమయాన్ని దేవుడందించగా ఆక్సేటలియా, నయాజిలాండ్ ఆ
తర్వాత ప్రపంచమంతా పపయాణించాడు.
సై�రియా, రశ్యా వంటి దేశ్లు పపయాణించవలసి వసత సొమ్ము వుందుగా
చె�్లంచవలసి వచ్చేది. ఒకసారి టిబట్ వెళ్ళవలసి వచ్చినపుడు గాడిద వెనుక మూడు
నెలలు కూర్చుని పపయాణించాడు. తర్జుమా చేయు వ్యక్తి వంటవాడు, కొన్ని జంతువులతో
ఓపిగ్గా పపయాణించేవాడు. ప్రయాణానికి సరిపడ్డా సొమ్ము ఉండేది కాదు. ఒకే ఒక పస్రీ చైనా
99
పస్త ఒక గొప్ప జనరల్ గారి భార్య ఈ భక్తుని అవసరాలన్నీ తీర్చుటకు వుందుకువచ్చింది.
అది విశ్వాసం ద్వారా జీవించే ఆత్మీయ వరంగా ఆయన జీవితాన్ని సాహాసాల యాత్రగా
31
99
దైవసేవ కొనసాగించాడు.
హా�వర్� కారటర్గారి స్వయసాకషము
విశ్వస వరము : కారటరుగారు మంచి విశ్వసి. విదేశ్లు తిరిగి సేవ చేసేవారు.
ఒకసారి ఇంగ్లాండులో సేవలో నుండగా ఒక సంఘం నిరి�ంచాలని పా�నులో ఉండేవాడు
అ డబ్బు 60 రోజుల్లో కటాటలని నోటీసువచ్చింది. అది బైబిలుసాకలు పపెసిడెంట
్గా ఉండేవాడు. ఆ సంస్థలో బైబిలు స్టడీ చేయు విద్యార్థులు ఆందోనళలో ఉన్నారు.
తినుటకు ఆహ్లరం కొనుటకు సొమ్ములేదు. కారటరుగారు విశ్వస వరంగల విశ్వసి
గనుక ''విద్యార్థులారా, బభయపడకండి. రేపటి వరకు డబ్బు అవసరములేదు. రేపప
పూర్తిగా అవసరాలు తీరుటకు దేవుడే జోక్యము కలిగించుకోగలడు. లండ్రనులో పోస్టు
తనకీ చేసుకొనే సమయము రాత్రి 9 గంటల సమయములో మెయిల్ బాక్స చేరాడు.
పెద్ద కవరు లభించింది. ఆపపయత్నంగా చేతికి తీసికున్న కవరు రేపు విపపవచ్చులే అని
తలంచాడు.
కంపెనీకి సంస్థ వివరాలు తెలుపు పోస్టు గోధుమరంగు కవరు వస్తూ ఉంటుంది.
దేవుని ఆత్మ ప్రేరణతో మెల్లని స్వరం విన్నాడు. మళ్ళీ కవరు తీసిచాడు. వెంటనే
కవరు తెరచి చూచాడు. ''అత్యదభుతంగా, కొన్ని ప�న్లు నోట్లున్నాయి. బ్యాంకు నుండి
నాతనంగా తెచ్చి తీసినట్లున్నాయి. సరిగ్గా వారందరూ చర్చి కొనుగోలు చేయుటకు
అవసరమగు సొమ్ము. పంపిన వారి పేరు, అడ్రస్ లేవు. అనామకుని అదభుత బహుమతి.
విశ్వస వరంగల కారటరు ప్రశాంతంగా ఆ రాత్రి నిపదపోయారు. ఉదయాన్నే పబేక్ప�ాస�ట
సమయంలో ఈ ఆశీర్వాదం గురించి తెలిపారు. ఆ కవరు వారి కందించారు. వారంతా
దేవుని స్తుతించారు. నాకీసంగతి రెండు నెలల క్రితవే తెలసు. దేవుడు తప్పక సహ్లయము
చేస్తాడని నవ్మాను. నాకు కావలసిన సొమ్ము చేరవలసినది. ఆ రోజు 11 గంటల
99
ఉదయకాలవే. రెండవ అనుభవంగా డారటరుగారు ప్రపంచ యుద్ధ సమయంలో �ైదీగా
సన్నని పసల్లో ఉంటారు. కదలలేని స్థితిలో ఉండేవారు.
32