#768
ఎల్లకాలములో
పల్లవి · Pallavi
ఎల్లకాలములో – ఎల్లవేళల్లోదేవా నిన్ను నే – స్తుతింతు తండ్రియు నీవే – తల్లియు నీవే, బంధువునీవే నిన్ను నే స్మరింతుఆదియు నీవే – అంతము నీవే జ్యోతియు నీవేనిన్ను నే కీర్తింతుకష్టములోనూ నష్టములోనూ దుఃఖములోనూ నిన్ను నేసేవింతు