#767
మార్గం సత్యం జీవం నీవే ఆది ఆధారం అంతం నీవే
పల్లవి · Pallavi
మార్గం సత్యం జీవం నీవేఆది ఆధారం అంతం నీవే
చరణము 1
భాగ్యం నీవే భారంనీవే భారం నీవే భాష్యం నీవేవాక్యం నీవే వసంతంనీవేవిజయం నీవే విమోచననీవే ||మార్గం||
చరణము 2
పాలన నీవే పోషణనీవేప్రబలం నీве ప్రసాదంనీвеప్రార్థన నీవే ఫలితంనీвеపునీతం నీవే ప్రకాశంనీవే ||మార్గం||
చరణము 3
శరణం నీవే శ్రావ్యంనీవే సహనం నీవే స్వాంతన నీవే సదనం నీవే సఫలం నీవేసకలం నీవే సర్వంనీవే ||మార్గం||