#763
నీవుంటే చాలును యేసయ్య – కొదువేమి లేదు అయ్యా నీకంటే ఘనమైన వారు – ఎవరు లేరయ్య నా వంటి దీన పాపికి శరణం నీవయ్య
పల్లవి · Pallavi
నీవుంటే చాలును యేసయ్య – కొదవేది లేదునాకు నీకంటే ఘనమైన వారు – ఎవరు లేరయ్యనావంటి దీన పాపికి శరణం నీవయ్య
చరణము 1
సర్వము తెలిసినవాడవు – సర్వ బలమున్నవాడవు సర్వం తానైనవాడవు నీవే యేసయ్య ||2||
చరణము 2
అన్ని కాలాలలోనూ ఉన్నాను అను వాడవయ్య ||నీవుంటే||
చరణము 3
సకల సిరి సంపదలున్న – శక్తి సామర్థ్యములున్నఎన్నిఉన్నా అన్ని సున్నా – నీవు లేకున్న ||2||
చరణము 4
కలిగినది కొంతైనా ఎంతో తృప్తి నీవున్నా ||నీవుంటే||