#758
రానిమ్ము దైవరాజ్యం భువిలోన యేసునాథా నీ శాంతి సాధనముగా మార్చుమా నన్ను నీ చేతిలో ||రానిమ్ము||
పల్లవి · Pallavi
రానిమ్ము దైవరాజ్యం భువిలోన యేసునాథానీ శాంతి సాధనముగామార్చుమా నన్ను నీ చేతిలో ||రానిమ్ము||
చరణము 1
నీ నీతి రాజ్యపు అవధులలో కన్నీటి ఊటలు ప్రవహింప నీకునీ నీతి న్యాయం పాలించగ నిరతంనీ శాంతి రాజ్యం ఈనాడే మాకిడుమా
చరణము 2
అకాల చావులు కాన రానీకుఆకలి కేకలు వినరానీకుదైవ మానవ ధర్మం వసించనిరతంనీ ప్రేమ రాజ్యం ఈ నాడే మాకిడుమా
చరణము 3
యువతీ యువకుల నిరాశలునిట్టూర్పు నిస్పృహ రానీకు ఆదరివిముక్తి స్వప్నం ఫలించును నిరతంపావన రాజ్యం ఈ నాడే మాకిడుమా