#757
ఆత్మనొసగుమయ్యా పావనాత్మ నొసగుమయ్యా శుద్ధాత్మ దేవా – శుభముల దాత ఉజ్జీవ మీయుమయ్యా ||ఆత్మ||
పల్లవి · Pallavi
ఆత్మనొసగుమయా పావనాత్మ నొసగుమయా శుద్ధాత్మ దేవా – శుభములదాతఉజ్జీవ మీయుమయా ||ఆత్మ||
చరణము 1
సీయోను గిరిపైన – ఉన్నతగృహమందు ||2|| నీ ఆత్మ వరముల నొందిన శిష్యులఅనుభవ మీయుమయా ||ఆత్మ||
చరణము 2
యొర్దాను తీరమున –పావుర రూపమున ||2|| నీ సుతుడేసుకు – ప్రభవించితివేఆ యాత్మ నొసగుమయా ||ఆత్మ||
చరణము 3
జీవన యాత్రలో ఎన్నెన్నిఅవధులున్నా ||2||
చరణము 4
పునరుత్థాన శక్తితో నింపి నవజీవమీయుమయా ||ఆత్మ||
చరణము 5
ఈ మా సంఘములో – ఐక్యత సమకూర్చిపరిశుద్ధాత్మ – శక్తితో నింపి –పావన పరచుమయా ||ఆత్మ||