#754

ఓ నీతి సూర్యుడా క్రీస్తేసు నాథుడా నీ దివ

ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు

Category: లంబాడ / గిరిజన కీర్తనలు · Open in the hymnal app

పల్లవి · Pallavi
ఓ నీతి సూర్యుడా క్రీస్తేసునాథుడానీ దివ్య కాంతిని నాలో నుదయింప జేయుమా,ప్రభూ నన్ను వెలిగించుమా ||
చరణము 1
''నేనే లోకానికి – వెలుగై యున్నాను—— నని''మీరు లోకానికి – వెలుగై యుండాలి—— లనిఆదేశించినావు గాన – నాలో నుదయింపజేయుమా,ప్రభూ నన్ను వెలిగించుమా ||