#751
క్రీస్తులో మనమొక
పల్లవి · Pallavi
రాగము : మిశ్రజంఝూటి తా : ఆదిక్రీస్తులో మనమొక –నూతన సమాజము క్రీస్తు కలిగినడుచుటే మన విధి ||
చరణము 1
దేవుని వాక్యము నమ్ముట వలన దేవుని వలన కలిగినవారందేవుని ఆత్మను పొందుట వలనదేవుని రాజ్యపు వారసులందేవుని ప్రతినిధులం ||
చరణము 2
పాత స్వభావము విడుచుట వలన పాతాచారముల్వదలుట వలననూతన జన్మను నొందుట వలననూతన సమాజపు సభ్యులముక్రీస్తు సంబంధులము ||
చరణము 3
క్రీస్తు పోలి నడుచుట వలనక్రీస్తు మనసును నొందుట వలనఓర్పును, త్యాగము, చూపుట వలనక్రీస్తు సువార్తను చాటుటకుక్రీస్తు సేవకులం ||
చరణము 4
చీకటి నుండి వెలుగుకు మనలను పిలిచినదేవుని గుణాతిశయములుప్రకటన చేయగ నేర్పరచెన్దేవుని సొత్తగు ప్రజలనుగాయాజక సమూహముగా ||