#733
'Jesus the very Thought of Thee'
పల్లవి · Pallavi
'Jesus the very Thought of Thee'
చరణము 1
యేసు ప్రభో నా ప్రాణమా స్వామిన్ జూడగా విశేష మాధుర్యంబునువేగంబె బొందుదున్
చరణము 2
నీ సన్నిధాన ప్రాప్తుముల్భాసిల్లు రీతిగా నే జూడ నాదు జీవమునిశ్చింతన్ బొందుగా
చరణము 3
ఏ రీతిన నీదు ప్రేమను వర్ణింప సాధ్యమా నీ ప్రేమలోనే నేరెదన్కృపాబ్ది సూర్యుడా
చరణము 4
యేసు మా ప్రేమ శైలమా మర్యార్యంబ సూనుడావాసిగ నీకే చెల్లునువేలాది స్తోత్రముల్