#734
'I am not worthy Holy Lord'
పల్లవి · Pallavi
'I am not worthy Holy Lord'
చరణము 1
నే పాత్రుడంచు కోరను నీ పాద సన్నిధి నీ దివ్య వాక్కే మాత్రమునా కాంక్ష యేసువా
చరణము 2
పాపిష్ఠి నాదు యాత్మనుకాపాడి తీర్చుమా నా పాపమున్ క్షమించుచు నీచెంత చేర్చుమా
చరణము 3
నేనర్హుడంచు నీ దరిన్ గానంగా నుందునా?శుద్ధీకరించు రక్తమున్ సిద్ధించు పాపికి
చరణము 4
యేసూ నీ రక్త ధారలుభాసిల్లుచుండగా వేసారి నాదు దీక్షయే సుఖక్షమ రీతిగా