#721
ఎంత చింత
చరణము 1
ఇంత చింత – ఇంత దుఃఖమేల నయ్యా – అయ్యా – మేలనయ్యా – నీ చింతవిడిచి – సొంతముగ నిటు – చెప్పవయ్యా
చరణము 2
మోయు మనుగుల బరువున్నది నా – వీపునయ్యా అయ్యా – వీపునయ్యా నే మోయజాలను ఈ నా బరువు – మోపుననయ్యా
చరణము 3
తప్పు మాటలెన్నో – నేను చెప్పితినయ్యా – అయ్యా చెప్పితినయ్యా – నేను చెప్పజాలని పాపములెన్నో – చేసితినయ్యా
చరణము 4
కల్లు సారా త్రాగి నేను – పేల్గాను – అయ్యా – పేల్గాను నా ఇల్లు ఇల్లాలు గుల్లయయ్యె మెెల్లగాను
చరణము 5
అయ్యో అయ్యో ఈ నా బరువు – అణచి వేయునయ్యా – అణచి వేయు – ఇక – చేయ్యవయ్యా – వీలుంటే సహాయమయ్యా ||