#719

యేసుని భజియింపవే మనసా

రచయిత: ఆచార్య ఆర్.ఆర్.మూర్తి

Category: రెండవ అనుబంధము · Open in the hymnal app

పల్లవి · Pallavi
యేసుని భజియింపవే మనసా భాసమాన తేజస్సు – ఘనరక్షకుని ||యేసుని||
చరణము 1
తకజను తకజను దివ్య మృదంగ తకధిమి తకధిమి యని తాళము వేయుచు ||యేసుని||
చరణము 2
బిలహరి సారమతి కాంభోజి – బృందావన సారంగ కాదంబము – రాగస్వర రంజితమై –ఆ ...ఆ దేవుని రాజ్యము కరుణామృతమొలుకగా ||యేసుని||
చరణము 3
రాగం తానం పల్లవి రస మాధురి సుమ వల్లరి – యేసు పద పద్మములపై కులపోసి తలపోసి తరియించుము ||యేసుని||