#717
యెరూషలేము
పల్లవి · Pallavi
యెరూషలేము – యెరూషలేము – గుమ్మములు – ఆధ్యాత్మిక మర్మములు యేసు రాజు వరములు – అందలి వివరములు ||యెరూష||
చరణము 1
గొర్రెల గుమ్మము – మత్స్యపు గుమ్మము – పాత గుమ్మము – లోయ గుమ్మము
చరణము 2
తూర్పు గుమ్మము – కారాగారపు గుమ్మము ఇవిగో చూడండి
చరణము 3
ఎఫ్రాయిము గుమ్మము – మిఫ్కాదు గుమ్మము – నెహెమ్యా ఆ గుమ్మములను మరమ్మత్తుచేసెను
చరణము 4
పెంట గుమ్మము – ద్వార గుమ్మము – నీటి గుమ్మము – గుర్రపు గుమ్మము గుమ్మములన్నిటి భావము నెమ్మదితో తలపోయండి – గుమ్మములారా యేసునకు– కోరి స్వాగతమియ్యండి