#709

తూర్పు నుంచి పడమర

రచయిత: ఆచార్య ఆర్.ఆర్.మూర్తి

Category: రెండవ అనుబంధము · Open in the hymnal app

పల్లవి · Pallavi
తూర్పు నుంచి పడమర – ఉత్తర దక్షిణ దిశలు యేసు రాజు పరిమళ సువాసనలు గుబాళించెను ||తూర్పు||
చరణము 1
మహిమ ఘనత శక్తులెల్ల మహారాజు యేసు వశము యేసు నందే... కృపా పుష్పరాసులవసంత శోభ..... ||తూర్పు||
చరణము 2
హల్లెలూయా పాటలకు... ఉల్లము రంజ్జిల్లి పొంగును రారె యేసుని రక్షణ కోరే.. భూ ప్రజలారా .. ||తూర్పు||