పల్లవి · Pallavi
అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మాఅమృతం గమయ – సదయా ప్రియ యేసయ్యా సరిగ – రిగమ – గమధ – మధని సగమధనిస – గమధనిస – గమధనిస ||అసతోమా||
చరణము 1
నీవే నా స్వర్గమయా – నీవే నా మార్గమయా – నీవే నా జ్యోతిమయా– నీవే నా నీతిమయా సరిగ – రిగమ – గమధ – మధని – ధనిసగమధనిస గమధనిస ||అసతోమా||
చరణము 2
నీవే నా సత్యమయా – నీవే నా జీవమయా నీవే నా సర్వమయా –శ్రీ యేసయ్యా – శాంతిమయా సరిగ – రిగమ – గమధ –మధని – ధనిసగమధనిస – గమధనిస – గమధనిస ||అసతో||