#704
సిలువ మోసినవా
పల్లవి · Pallavi
పరమ రక్షకుండు – పతిత పావనుండుభూమి యందు లేరులేరయ్య యేసయ్యగాని – వేరేలేరయ్య యేసయ్యగాని
చరణము 1
బోధలు చేసినవారు మాదిరి చూపినవారు భూమియందు లేరు లేరయ్యయేసయ్య గాని వేరే లేరయ్య యేసయ్య గాని
చరణము 2
జాలి చూపినవారు – మేలు చేసినవారు – భూమి యందు లేరు లేరయ్య
చరణము 3
వెలుగునున్నవారు వెలుగు చూపినవారు – భూమి యందు లేరు లేరయ్య
చరణము 4
రోగం బాపినవారు – బాగు చేసినవారు – భూమి యందు లేరు లేరయ్య
చరణము 5
పాపం తీసినవారు – పాపిని బ్రోచినవారు – భూమి యందు లేరు లేరయ్య
చరణము 6
ప్రేమ చూపినవారు – ప్రాణం పెట్టినవారు భూమి యందు లేరు లేరయ్య
చరణము 7
సిలువను మోసినవారు – శ్రమల నోర్చినవారు భూమి యందు లేరు లేరయ్య
చరణము 8
క్షమను చూపినవారు – శాంతి నిచ్చినవారు భూమి యందు లేరు లేరయ్య
చరణము 9
రక్తం కార్చినవారు – ముక్తిని చూపినవారు భూమి యందు లేరు లేరయ్య
చరణము 10
మరణం పొందినవారు – మరల లేచినవాడు భూమి యందు లేరు లేరయ్య
చరణము 11
మళ్ళీ వచ్చేవారు – మోక్షము నిచ్చేవారు భూమి యందు లేరు లేరయ్య