#695

సిలువ చెంత చేరినాడు కల్మషములను కడిగి వేయ

రాగం: పరిశుద్ధుల విందుల చేర – పాపుల గతిని పరికించితివా – పాతాళంబె వారి యంతము

Category: రెండవ అనుబంధము · Open in the hymnal app

పల్లవి · Pallavi
సిలువ చెంత చేరినాడు కలుషములను కడిగి వేయు – పౌలువలెను సీల వలెను సిద్ధపడిన – భక్తులు చూసి
చరణము 1
కొండలాంటి బండలాంటి మొండి హృదయములనుమండించు – పండయున్న పాపులనైనా – పిలచుచుండె పరము చేర ||సిలువ||
చరణము 2
వంద గొర్రెల మందలో నుండి ఒకటి తప్పి ఒంటరియాయెతొంభై తొమ్మిది గొర్రెల విడిచి – ఒంటరియైన గొర్రెను వెదకెన్ ||సిలువ||
చరణము 3
తప్పి పోయిన కుమారుడు – తండ్రిని విడిచి తరలిపోయెతప్పు – తెలిసి తిరిగిరాగ తండ్రియతని చేర్చుకొనియె ||సిలువ||
చరణము 4
పాపిరావ పాపము విడిచి