#690

సర్వమేసువే నాకు సర్వమేసువే - సర్వదుఃఖ పర

ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు

Category: రెండవ అనుబంధము · Open in the hymnal app

పల్లవి · Pallavi
సర్వమేసువే నాకు సర్వమేసువే –సర్వదుఃఖ పరిహార సర్వమేసువే – జీవమనన్ – సజీవమునన్– సర్వమేసునికి దాయమే భావశుద్ధి – భాగ్యమొసగుభాస్కరుండేసుడే
చరణము 1
సర్వమేసువే నాకు సర్వసర్వమేసువేమాయాలోకమందు మాకు – మాన్యడేసుడే మా ఆయువు కాలమందు – జీవమందు శోధనల్నింద బాధలందు – విజయ మొసగు బంధువుడేసుడే ||సర్వ||
చరణము 2
పావనాత్ముడే – యేసు వరదాము – డేపావనచరితుండు యేసు – పతితపావనుడే పావమునన్ హరించు పరమ –పావనుండు యేసుడే పంచ గాయ – మొందిన – పరమావతారుడేసుడే ||సర్వ||
చరణము 3
ఘోరపాపినే – నేను ఘోరపాపినేఘోరపాప నిర్యాణంబు – లందింపజేసెన్ పారగా నీ జీవరక్తము – కోరి నమ్మినందరినిపాపమిత్రులుగా చేయ – ప్రావుకోరియుంటిమి ||సర్వ||