#683

రమ్మనుచున్నాడు యేసురాజు - రండి సర్వజనులా

ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు

Category: రెండవ అనుబంధము · Open in the hymnal app

పల్లవి · Pallavi
రమ్మనుచున్నాడు యేసురాజు – రండి సర్వ జనులారా
చరణము 1
ఇల్లు వాకిలి లేనివారలు – ఇహాన నమ్మదగనివారలుతన రాజ్యము మీకిచ్చును యేసు
చరణము 2
కరువుచే కృశించుచున్న మరణించుచున్న ప్రజలారాఆకలి దప్పులు తీర్చును మీకు రండి సర్వ జనులారా ||రమ్మనుచు||
చరణము 3
ముండ్ల మకుటము ప్రక్కన గాయము – పాదహస్తములలో గాయములు పొందిన ప్రభువే పిలిచెను మిమ్ము రండిసర్వజనులారా ||రమ్మనుచు||
చరణము 4
రయమున ప్రియులారా కూడి – రండి పరీక్ష చేయండిభరించును మీ భారములన్నియు రండి సర్వజనులారా ||రమ్మనుచు||