#67
How Great Thou Art
పల్లవి · Pallavi
ఓ రక్షకా! నీ స్తుతి పాడెదన్నూరంతలన్ మహాదేవానా రక్షకా! నమస్కరింతు నిన్మారనియా మహాదేవా ||
చరణము 1
శాశ్వతుడా! విస్మయమొంది నేనునీ స్వంత హస్త సృష్టి చూడగానీ స్వరం విందును ఉరుములయందుయేసు ప్రభు నిన్నారాధింతును.
చరణము 2
వృక్షంబులందున, అడవులలోనేపక్షుల పాటలాలకింతునుఆకాశ పర్వతంబుల నుండి తక్షణమందుఆకులటో నీ మహిమ గందును.
చరణము 3
మహాదేవా! నీయేక పుత్రుండలిన్నా హేయపాపముల్ భరించి,నా సహాయుడై తా మరణించె నంచుఓహో! యాశ్చర్యపడి స్మరింతున్.
చరణము 4
క్రీస్తు విజయార్భాటముతో వచ్చినీ స్థలమందు నన్ను చేర్చగానే స్థిరతుష్టితో సాష్టాంగపడినీ స్తుతి చేతునో మహాదేవా.